1 00:00:07,007 --> 00:00:08,634 తను వేసవిలో చనిపోయింది. 2 00:00:10,636 --> 00:00:11,803 తను చనిపోయిన ఆ వేసవి కాలాన్ని... 3 00:00:12,804 --> 00:00:14,431 వర్ణించడం చాలా కష్టం. 4 00:00:16,975 --> 00:00:18,101 ప్రత్యక్షంగా ఉంటేనే అర్థమవుతుంది. 5 00:00:24,650 --> 00:00:28,779 శాంతికి, అల్లర్లకు తేడా ఏంటో నీకు తెలుసా? 6 00:00:34,034 --> 00:00:35,994 అయిదు అంగుళాల అద్దం. 7 00:00:40,082 --> 00:00:41,208 దొబ్బేయండి! 8 00:00:42,918 --> 00:00:45,629 దుకాణం కిటికీ తాలూకు వెడల్పు అది. అంతే. 9 00:00:46,338 --> 00:00:47,506 అదే శాంతికి, అల్లర్లకి తేడా. 10 00:00:48,257 --> 00:00:49,591 జరగండి! వెనక్కి వెళ్లండి! 11 00:00:49,591 --> 00:00:52,094 ఆ వేసవిలో వాళ్లు ఆ అద్దాలను పగలగొట్టారు. 12 00:00:53,178 --> 00:00:56,348 ప్రతీ రాత్రి అదే తంతు. 13 00:00:57,558 --> 00:01:02,396 మీ ఎర్రొల్ కూడా ఆ అల్లర్లో పాల్గొన్నాడు. 14 00:01:55,407 --> 00:01:59,328 అది జరిగిన మూడు వారాల తర్వాత... 15 00:02:08,544 --> 00:02:09,670 వాళ్ల పొరుగు వ్యక్తి కాల్ చేశారు. 16 00:02:09,670 --> 00:02:12,674 కింద ఉన్న ఒక ఫ్లాటులో గొడవ జరుగుతోంది. 17 00:02:12,674 --> 00:02:14,301 ఆమె కేకలు పెడుతోంది. 18 00:02:14,301 --> 00:02:16,220 అతను తలుపును బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు! 19 00:02:41,161 --> 00:02:43,372 సరే. ఇటు నన్ను చూడండి. 20 00:02:44,581 --> 00:02:45,707 నన్ను చూడండి. ముందుకు చూడండి. 21 00:02:45,707 --> 00:02:48,085 - ముందుకు నన్నే చూస్తూ ఉండండి. - పాట్. లేయ్. 22 00:02:50,128 --> 00:02:52,798 హలో, మేము అగ్నిమాపక సిబ్బంది. అలాగే ఉండండి. 23 00:02:52,798 --> 00:02:55,175 - నన్ను చూడండి. - పాట్, లేయ్. 24 00:02:55,175 --> 00:02:57,803 లేయ్. పాట్, లేయ్. కానివ్వు. 25 00:02:58,512 --> 00:02:59,888 పాట్! 26 00:03:52,107 --> 00:03:53,775 నువ్వు దీన్ని భయపెడుతున్నావు. ఇలా రా. 27 00:03:53,775 --> 00:03:55,819 అయితే, నీకు అది నచ్చిందా, లీసా? 28 00:03:55,819 --> 00:03:57,112 లీసా? 29 00:03:58,113 --> 00:04:00,240 హా, నాకు ఇది బాగా నచ్చింది. 30 00:04:02,284 --> 00:04:05,579 ఇంతకీ నువ్వేమంటావు? నాన్నా? 31 00:04:09,416 --> 00:04:10,501 నాన్నా? 32 00:04:10,501 --> 00:04:13,128 హా, నేను... నేను ఇప్పుడు దాన్నే చూస్తున్నాను. 33 00:04:13,128 --> 00:04:14,254 ఏమంటావు? 34 00:04:14,254 --> 00:04:16,173 అది మంచి పనే. నిజంగానే చాలా మంచి పని. 35 00:04:17,257 --> 00:04:19,426 కానీ ఒక విషయం, మనం ఒక మాట అనుకున్నాం కదా? 36 00:04:19,426 --> 00:04:24,556 ఆ కుక్క ఇప్పుడు నీదే. అంటే, నువ్వే దాన్ని నడకకు తీసుకెళ్లాలి. 37 00:04:24,556 --> 00:04:27,518 నువ్వే దానికి ఆహారం పెట్టాలి. దాని బాధ్యత అంతా నీదే. అర్థమైందా? 38 00:04:30,020 --> 00:04:34,107 అంటే, మంచి పనులు చేయడం అనేది మంచి విషయమే. 39 00:04:35,526 --> 00:04:37,361 అదేమీ తప్పు కాదు. 40 00:04:38,153 --> 00:04:39,696 చెడ్డ పని కూడా కాదు అది. 41 00:04:40,280 --> 00:04:41,281 లీసా? 42 00:04:43,033 --> 00:04:44,660 అమ్మ గురించి ఒకటి చెప్పనా! 43 00:04:46,495 --> 00:04:49,414 నువ్వు సంతోషంగా ఉండటమే తనకి కావాల్సింది. 44 00:04:52,376 --> 00:04:54,002 పని ముగించుకొని ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? 45 00:04:54,920 --> 00:04:56,463 ఇంకాసేపట్లో వచ్చేస్తా. 46 00:04:57,923 --> 00:05:01,718 నిన్న కూడా అదే అన్నావు. మొన్న కూడా. 47 00:05:03,762 --> 00:05:06,640 హా, త్వరలోనే ఇంటికి వచ్చేస్తా. ప్రమాణపూర్తిగా చెప్తున్నా. వచ్చేస్తా ఇంకాసేపట్లో. 48 00:05:07,683 --> 00:05:09,101 గుడ్ నైట్, నాన్నా. 49 00:05:10,435 --> 00:05:11,854 గుడ్ నైట్, బంగారం. 50 00:05:15,858 --> 00:05:17,609 ఎర్రొల్ మ్యాథిస్, అడిలైడ్ బరోస్ ని హత్య చేశారన్న 51 00:05:17,609 --> 00:05:19,903 అనుమానంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. మీరేమీ చెప్పాల్సిన పని లేదు. 52 00:05:19,903 --> 00:05:22,197 కానీ మీరేమైనా చెప్తే, అది మీకు వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించబడవచ్చు. 53 00:05:22,197 --> 00:05:24,867 అతడిని వదలండి! వదలండి! 54 00:05:24,867 --> 00:05:26,952 - ప్యాటీ! - సంకెళ్లు వేయండి. 55 00:05:26,952 --> 00:05:28,495 - ప్యాటీ. - శాంతించు, బంగారం. 56 00:05:28,996 --> 00:05:30,455 - పదండి. - అమ్మా! 57 00:05:30,455 --> 00:05:31,915 నేను కూడా వస్తున్నా. 58 00:05:32,624 --> 00:05:33,750 నీ వెనుకే ఉన్నా. 59 00:05:33,750 --> 00:05:35,752 అయితే, మీరు లవరుని అరెస్ట్ చేశారన్నమాట. 60 00:05:35,752 --> 00:05:37,421 మంచిది. సరే మరి. 61 00:05:37,421 --> 00:05:40,549 పేస్ చట్టం సమయం ప్రారంభమైంది. మనకి 24 గంటల సమయం ఉంది. 62 00:05:41,383 --> 00:05:42,926 నీకు మేము అండగా ఉన్నాం, డాన్. 63 00:05:42,926 --> 00:05:46,180 అంటే ఏంటి? "అండగా ఉండటం" అంటే? 64 00:05:46,972 --> 00:05:48,557 ఈ కేసులో ఏంటి ప్రత్యేకత? 65 00:05:48,557 --> 00:05:52,519 అంటే, ఈ కేసు విషయంలో కాస్త ఒత్తిడి ఉంది. 66 00:05:52,519 --> 00:05:54,479 ఒత్తిడా? అంటే? 67 00:05:54,479 --> 00:05:57,357 ఇతడిని ఉదాహరణగా చూపించాలని అనుకుంటున్నారు. 68 00:05:57,357 --> 00:05:59,818 ఇటీవలి జరిగిన సంఘటనల కారణంగా, మన మీద అందరికీ సదభిప్రాయం లేకుండా పోయింది. 69 00:05:59,818 --> 00:06:02,613 ఉదాహరణగానా? అల్లర్ల కారణంగానా? 70 00:06:03,197 --> 00:06:04,489 ఒకసారి ఆలోచించు. 71 00:06:05,449 --> 00:06:09,703 వరుసగా అయిదు రాత్రుళ్లు లూటీ చేశారు, తగలబెట్టారు, ఎంత ఆస్థి నష్టం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. 72 00:06:09,703 --> 00:06:10,913 దేవుడా. 73 00:06:10,913 --> 00:06:13,081 కాబట్టి, మనం ఆ కథనాన్నే వేరుగా చెప్పవచ్చు కదా? 74 00:06:13,081 --> 00:06:14,166 అదే సందేశం. 75 00:06:14,166 --> 00:06:15,250 వాళ్లందరినీ అరెస్ట్ చేయాలి. 76 00:06:15,959 --> 00:06:17,628 అందరినీ చెడ్డవారిగా చూపాలి. అదేనా సందేశం? 77 00:06:17,628 --> 00:06:19,505 - అదే కదా నీ ఉద్దేశం? - కాదు. 78 00:06:19,505 --> 00:06:21,965 నీకు... నీకు విషయం చెప్తున్నానంతే. 79 00:06:22,758 --> 00:06:24,384 నిర్ణయం నీ చేతుల్లో ఉంది. అంతే. 80 00:06:26,553 --> 00:06:28,597 చేతులకు, బట్టలకు రక్తం ఉందా? 81 00:06:28,597 --> 00:06:29,681 {\an8}20-9-11 కెమెరా మానింగమ్ ఫ్లాట్స్ 82 00:06:29,681 --> 00:06:31,433 {\an8}అవును. అతని మీద చనిపోయిన మహిళ రక్తం ఉంది. 83 00:06:31,433 --> 00:06:33,519 ఆ ఒక్క దాన్ని బట్టే అతనే ఆమెని పొడిచాడని చెప్పలేం కదా? 84 00:06:33,519 --> 00:06:35,562 ఆమెని తన చేతుల్లోకి తీసుకొని కూడా ఉండవచ్చు కదా. 85 00:06:35,562 --> 00:06:37,689 - హా, అవును. - హేయ్, హేయ్. డిఫెన్స్ వాళ్లు అలాగే వాదిస్తారు. 86 00:06:37,689 --> 00:06:38,607 మ్యాథిస్ కారు ప్రమాద ఘటన 87 00:06:38,607 --> 00:06:40,651 అదుగో. అతను కారులో ఉన్నాడు. పిల్లాడు వెనుక ఉన్నాడు. 88 00:06:40,651 --> 00:06:42,152 గుద్దేసింది. 89 00:06:42,152 --> 00:06:43,570 గతంలో ఎప్పుడైన హింసకు పాల్పడ్డాడా? 90 00:06:43,570 --> 00:06:48,200 హా, అతను టీనేజ్ లో ఉన్నప్పుడు 2005లో పొరుగువారు పోలీసులకి కాల్ చేశారు... కానీ అది ముందుకు పోలేదు. 91 00:06:48,200 --> 00:06:50,369 - ఆ రిపోర్ట్ నేను చూడవచ్చా? - తప్పకుండా. 92 00:06:50,953 --> 00:06:54,164 అప్పుడు నాన్నతో గొడవపడ్డాను, కానీ నాన్న కేసు ఫైల్ చేయాలనుకోలేదు. 93 00:06:54,831 --> 00:06:58,377 అతనికీ, చనిపోయిన వ్యక్తికి ఏమైనా గొడవలు జరిగాయా? పోనీ అతనికి, అతని పాత లవర్లకు అయినా? 94 00:06:58,377 --> 00:06:59,753 - పిల్లాడితో అయినా? ఏంటి... - పాట్రిక్. 95 00:06:59,753 --> 00:07:01,380 - గతంలో ఏమైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా? - లేవు. 96 00:07:01,380 --> 00:07:04,508 కానీ అప్పుడు అతను బెడ్ రూమ్ లో ఉన్నాడు, తలుపు లాక్ చేసి ఉంది, తాళం చెవి కనిపించలేదు. 97 00:07:04,508 --> 00:07:05,634 విని ఉంటాడు కదా. 98 00:07:05,634 --> 00:07:07,344 అ పిల్లాడు హత్య తతంగాన్ని అంతా విని ఉంటాడు కదా. 99 00:07:07,344 --> 00:07:08,887 ఆమె తరఫు బందువులు ఎవరూ లేరా? 100 00:07:08,887 --> 00:07:12,099 లేరు. తను ప్రభుత్వ అనాథాశ్రమంలో పెరిగింది, తనకి ఎవరూ లేరు, అందులో ఏ సందేహమూ లేదు. 101 00:07:12,099 --> 00:07:14,726 - ఆ పిల్లాడికి తండ్రి అతను కాదు కదా? - కానే కాదు. 102 00:07:15,227 --> 00:07:20,148 తాగి ఉన్నప్పుడు ఒక రాత్రి జరిగిన దానికి ప్రతిఫలంగా... పాట్రిక్ పుట్టాడట. 103 00:07:20,148 --> 00:07:21,275 అలాంటివి చాలానే జరిగి ఉంటాయి. 104 00:07:21,859 --> 00:07:23,944 తనకి నల్లవాళ్లంటే ఇష్టమని తెలిసిపోతోంది. 105 00:07:23,944 --> 00:07:25,445 అబ్బా. నేనేమీ తనని అనట్లేదు. 106 00:07:25,445 --> 00:07:28,782 ప్రతీఒక్కరికీ ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా, అదే చెప్తున్నాను నేను. 107 00:07:29,366 --> 00:07:31,702 నాకు తప్ప. నాకు అమ్మాయి అయితే చాలబ్బా. 108 00:07:32,578 --> 00:07:36,832 సరే మరి. సీసీటీవీ వీడియోను ఆధారంగా చూపిద్దాం, సరేనా? 109 00:07:36,832 --> 00:07:39,543 ఈలోపు, ఎమర్జెన్సీ కాల్ చేశారు కదా, ఎర్రోల్ ఆ సమయంలో ఫ్లాటులోనే ఉన్నాడని 110 00:07:39,543 --> 00:07:41,670 ఆ వ్యక్తి నుండి నాకు సాక్షి వాంగ్మూలం తీసుకోండి. 111 00:07:41,670 --> 00:07:44,173 ట్రేస్ చేయండి, ఆ ఫ్లాట్ బయటకు ఎవరైనా వచ్చినట్టు తెలిస్తే, వాళ్లని ఇంటర్వ్యూ చేయండి. 112 00:07:44,173 --> 00:07:46,425 ఆ ప్రాంతంలో గతంలో హింసకు ఎవరైనా పాల్పడినట్టు రికార్డుల్లో ఉందేమో చూడండి. 113 00:07:46,425 --> 00:07:49,970 ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్లందరి డీఎన్ఏ నాకు కావాలి. నేను చాలా అడుగుతున్నానని నాకు తెలుసు, 114 00:07:49,970 --> 00:07:52,222 కానీ ముందుగానే దర్యాప్తు చేస్తే, మనం బలమైన ఆధారాలు సంపాదించవచ్చు. 115 00:07:52,222 --> 00:07:54,892 - అతను నేరాన్ని ఒప్పుకుంటే ఇవన్నీ అవసరం లేదు. - కావచ్చు. 116 00:07:54,892 --> 00:07:57,519 బాస్... ఇలా అడుగుతున్నందుకు మన్నించాలి, కానీ, 117 00:07:57,519 --> 00:07:59,229 ఇక్కడ సమస్యగా మీకు ఏం అనిపిస్తోంది? 118 00:07:59,229 --> 00:08:03,650 నా సమస్యనా? గాయం తాలూకు తీవ్రతే నా సమస్య, టోనీ. 119 00:08:04,234 --> 00:08:07,321 కొరికిన మచ్చలు ఉన్నాయి కదా? అవి ఎలా వచ్చాయి? 120 00:08:07,321 --> 00:08:09,239 ఇతగాడి దగ్గర కత్తి కూడా లేదు. 121 00:08:09,239 --> 00:08:11,575 - అలా అని మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. - ఖచ్చితంగా చెప్పలేమా? 122 00:08:11,575 --> 00:08:14,494 అతడిని తొమ్మిదిసార్లు ఆపి, వెతికారు. తొమ్మిదిసార్లు. 123 00:08:14,494 --> 00:08:16,246 ఒక్కసారి కూడా అతని దగ్గర కత్తి కనిపించలేదు. 124 00:08:16,246 --> 00:08:17,998 కాబట్టి, నా సమస్య ఏంటంటే... 125 00:08:17,998 --> 00:08:21,251 నాకు వాస్తవాలు కావాలి, టోనీ. అదే సమస్య. 126 00:08:21,251 --> 00:08:23,754 అతనికి నేర చరిత్ర ఉందని చూపించండి. 127 00:08:23,754 --> 00:08:26,340 సరేనా? ఆనందంగా ఉందా? సూపర్. 128 00:08:35,682 --> 00:08:38,393 విచారణ ప్రారంభించే ముందు, నా క్లయింట్ 129 00:08:38,393 --> 00:08:41,605 ఒక చిన్న స్టేట్ మెంట్ ఇచ్చారు, దాన్ని చదవమని నన్ను కోరారు. 130 00:08:41,605 --> 00:08:43,815 "సెప్టెంబర్ 20, 2011న జరిగిన నా లవర్, అడిలైడ్ బరోస్ హత్య విషయంలో 131 00:08:43,815 --> 00:08:45,108 మీరు జరిపే దర్యాప్తుకు 132 00:08:45,108 --> 00:08:49,279 నేను పూర్తిగా సహకరిస్తాను. 133 00:08:49,279 --> 00:08:52,407 కానీ ఆమె చనిపోయిన కారణంగా నేను పడిన మానసిక క్షోభ వలన 134 00:08:52,407 --> 00:08:56,370 మానింగమ్ ఫ్లాట్స్ లో నేను ఉండే ఫ్లాట్ అయిన, ఫ్లాట్ నంబరు 616లోకి నేను ప్రవేశించిన తర్వాత నుండి, 135 00:08:56,370 --> 00:08:58,997 ఆసుపత్రిలో నాకు స్పృహ వచ్చేదాకా 136 00:08:58,997 --> 00:09:01,667 నాకు అసలు ఏమీ గుర్తు లేదు." 137 00:09:03,293 --> 00:09:05,504 సరే, మీరు అన్నది అర్థం చేసుకున్నాను. 138 00:09:05,504 --> 00:09:07,464 మీ ఎంఆర్ఐ స్కాన్ లో మీ తలకి గాయం కాలేదని ఉంది, 139 00:09:07,464 --> 00:09:09,800 దాన్ని ఎలా అర్థం చేసుకున్నానో, ఇప్పుడు మీది కూడా అలాగే అర్థం చేసుకుంటున్నా. 140 00:09:12,719 --> 00:09:14,304 మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలుసు కదా, 141 00:09:15,514 --> 00:09:16,890 మిస్టర్ మ్యాథిస్? 142 00:09:16,890 --> 00:09:19,726 అయిదేళ్లుగా మీ లవరుగా ఉన్న అడిలైడ్ బరోస్, 143 00:09:19,726 --> 00:09:23,105 మీరిద్దరూ ఉండే నివాసం అయిన 616, మానింగమ్ ఫ్లాట్స్ లో 144 00:09:23,105 --> 00:09:25,941 కత్తిపోట్ల కారణంగా చనిపోయారు. 145 00:09:25,941 --> 00:09:29,152 మిస్ బర్రోస్ ఏ సమయంలో అయితే హత్యకు గురయ్యారో, ఆ సమయంలో మిస్టర్ మ్యాథిస్ 146 00:09:29,152 --> 00:09:31,822 ఆ ఫ్లాటులో లేడని కూడా చెప్తున్నారు. 147 00:09:31,822 --> 00:09:33,699 ఆ సమయంలో ఆయన పని కోసం వెతుకుతున్నారు. 148 00:09:35,492 --> 00:09:36,493 పని కోసమా? 149 00:09:37,327 --> 00:09:38,495 అయితే మీకు గుర్తుంది అన్నమాట? 150 00:09:38,495 --> 00:09:39,621 అంతకు ముందువి గుర్తున్నాయి. 151 00:09:39,621 --> 00:09:40,998 సరే. పని కోసం ఎక్కడికి వెళ్లారు? 152 00:09:40,998 --> 00:09:43,250 వీఐపీ కట్స్. అదొక బార్బర్ షాప్. 153 00:09:43,250 --> 00:09:45,460 సరే, బార్బర్స్ షాప్ అన్నమాట. 154 00:09:46,503 --> 00:09:47,546 అక్కడ మీరు ఎవరినైనా కలిశారా? 155 00:09:47,546 --> 00:09:49,965 అక్కడ ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడారా? 156 00:09:49,965 --> 00:09:53,427 - మాట్లాడాను. -"మొస్తాఫా డెమీర్" అనే వ్యక్తితో. 157 00:10:00,642 --> 00:10:01,852 మొస్తాఫా డెమీర్. 158 00:10:09,776 --> 00:10:10,944 దీని గురించి మనకి తెలీలేదు ఎందుకు? 159 00:10:10,944 --> 00:10:13,322 సర్, మనం లోపలికి వెళ్లే ముందు నేను కార్డోనాతో మాట్లాడాను. 160 00:10:13,322 --> 00:10:14,907 అలిబై గురించి అతను ఒక్క ముక్క కూడా చెప్పలేదు. 161 00:10:14,907 --> 00:10:17,951 సరే. ఇక మీ ఇద్దరూ అక్కడికి వెళ్లండి. 162 00:10:17,951 --> 00:10:19,786 ఈ మొస్తాఫాతో మాట్లాడండి. 163 00:10:19,786 --> 00:10:21,955 నిన్ను నిరశపరచం. కంగారుపడవద్దు, బాస్. 164 00:10:21,955 --> 00:10:24,625 లేదు, లేదు, కిమ్. నాకు కావాల్సింది వాస్తవాలే. 165 00:10:24,625 --> 00:10:26,335 అవి ఇప్పుడే తెలుసుకోవడం మంచిది, 166 00:10:26,335 --> 00:10:28,754 - తర్వాత ఏ పురోగతి లేకుండా చతికిలబడకూడదు మనం. - సరే. 167 00:10:29,755 --> 00:10:32,257 సర్, లైనులో డెప్యూటీ కమిషనర్ ఉన్నారు. 168 00:10:32,257 --> 00:10:33,926 మూడుసార్లు కాల్ చేశారు. 169 00:10:48,941 --> 00:10:52,027 డాన్, నేను కమాండర్ బ్లూమ్ ని. అరెస్ట్ చేశారనే తీపి కబురు తెలిసింది. 170 00:10:52,027 --> 00:10:53,403 నీకు గుడ్ లక్ చెప్దామని చేశాను. 171 00:10:53,403 --> 00:10:56,573 నీకు తెలిసే ఉంటుంది, ఈ విషయంలో పబ్లిసిటీ చాలా ఉందని, అదీగాక... 172 00:11:09,378 --> 00:11:11,213 నాన్నా, ఎక్కడ ఉన్నావు? 173 00:11:11,213 --> 00:11:12,881 {\an8}సాక్షి వాంగ్మూల - జేసన్ 18కు పైనే - ఏం చేస్తున్నాడో అతనికే తెలీట్లేదు 174 00:11:12,881 --> 00:11:15,509 నువ్వు... నువ్వు ఆమ్లెట్ విషయంలో మార్సెల్లాతో మాట్లాడతానని మాటిచ్చావు కదా. 175 00:11:17,719 --> 00:11:19,096 డాన్. మళ్లీ నేనే, లారీని. 176 00:11:19,096 --> 00:11:21,431 - ఇంకో విషయం ఏంటంటే, నీకేమైనా కావాలంటే... - ఆమ్లెట్? 177 00:11:21,431 --> 00:11:23,767 హా, గుర్తొచ్చింది. సరే. 178 00:11:23,767 --> 00:11:26,854 - ఫోన్ మార్సెల్లాకి ఇస్తావా? - సరే. 179 00:11:26,854 --> 00:11:29,273 - థ్యాంక్స్, బంగారం. - నేను డీసీఐ హెగర్టీ కోసం కాల్ చేస్తున్నా. 180 00:11:29,273 --> 00:11:30,566 నేను పీఆర్ శాఖలో పని చేస్తున్నాను. 181 00:11:30,566 --> 00:11:32,609 చూడండి, మీరు ఇచ్చిన స్టేట్ మెంట్ విషయంలో... 182 00:11:33,360 --> 00:11:34,528 - మార్సెల్లా. - హా, చెప్పండి. 183 00:11:34,528 --> 00:11:35,863 హా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, 184 00:11:35,863 --> 00:11:38,031 నీకు ముందే చెప్పాను అనుకున్నా, కానీ... 185 00:11:38,031 --> 00:11:40,117 - టొమాటోలు వేయవద్దు. - టొమాటోలు వద్దా? 186 00:11:40,117 --> 00:11:41,201 వద్దు. అస్సలు వద్దు. 187 00:11:41,201 --> 00:11:42,870 డాన్, మళ్లీ నేనే. 188 00:11:43,537 --> 00:11:45,455 ఈ వ్యక్తి మీద కేసు వేయడానికి అవకాశం ఉందా? 189 00:11:48,667 --> 00:11:51,295 ఫోన్ లీసాకి ఇస్తావా? చాలా చాలా థ్యాంక్స్. 190 00:11:51,295 --> 00:11:53,881 హాయ్, బంగారం. ఇప్పుడు అంతా ఓకే... నేను తనతో మాట్లాడా. 191 00:11:56,925 --> 00:11:58,468 ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? 192 00:11:59,011 --> 00:12:02,014 త్వరలోనే. త్వరలోనే వచ్చేస్తా. 193 00:12:05,017 --> 00:12:07,436 సర్, మొస్తాఫా డెమీర్ నాల్గవ గదిలో ఉన్నాడు. 194 00:12:07,436 --> 00:12:08,729 టోనీ, కిమ్ ఏం అడుగుతున్నారంటే, 195 00:12:08,729 --> 00:12:11,523 అతడిని మీరు వచ్చి అడుగుతారా, లేకపోతే వాళ్లనే కానిచ్చేయమంటారా అని. 196 00:12:12,566 --> 00:12:13,400 సరే. 197 00:12:13,400 --> 00:12:15,527 సరే అంటే మీరు అడగడానికా, వాళ్లే కానివ్వడానికా? 198 00:12:16,153 --> 00:12:18,488 వాళ్లే కానివ్వడానికి. డెనీస్? 199 00:12:19,656 --> 00:12:21,533 సెయింట్ లూక్స్ ఆసుపత్రికి వెళ్లి డ్యూటీలో ఉన్న నర్సులని అడుగు. 200 00:12:21,533 --> 00:12:23,243 ఆసుపత్రిలో అతడిని ఎవరు సందర్శించారు? 201 00:12:23,744 --> 00:12:27,664 ఉదాహరణకు, అతని నాన్న అనుకో. ఎంత సేపు ఉన్నాడు, ఎంత తరచుగా వచ్చేవాడు, ఇలా. 202 00:12:56,401 --> 00:12:57,236 హెగర్టీ. 203 00:12:57,236 --> 00:13:00,030 హలో. నేను సెయింట్ లూక్స్ ఆసుపత్రి నుండి జూలీని మాట్లాడుతున్నా. 204 00:13:00,739 --> 00:13:02,783 పాట్రిక్ బరోస్ ని వార్డులోకి మార్చాం. 205 00:13:02,783 --> 00:13:03,909 అతనికి ఎలా ఉంది? 206 00:13:03,909 --> 00:13:07,287 ఇరవై నాలుగు గంటల ముందు కంటే ఇప్పుడు పర్వాలేదు. స్పృహ వచ్చింది. 207 00:13:07,287 --> 00:13:08,872 ఇది తొందరపాటు చర్య అని నాకు తెలుసు, కానీ, 208 00:13:08,872 --> 00:13:10,666 ఇప్పుడు వస్తే అతను మాట్లాడగలడు అంటారా? 209 00:13:10,666 --> 00:13:13,877 అతడిని చూసుకొనే వైద్య బృందాన్ని అడిగి చెప్తాను. ఒక్క నిమిషం. 210 00:13:15,838 --> 00:13:18,632 - నాల్గవ గదిలో సౌండ్ ఆన్ చేయవా? - అలాగే, సర్. 211 00:13:19,466 --> 00:13:21,635 సరే, ఇప్పుడు నీకు కొన్ని ఫోటోలు చూపిస్తా. 212 00:13:21,635 --> 00:13:24,346 ఆ రోజు నువ్వు చూసిన వ్యక్తిని నువ్వు గుర్తిస్తే, 213 00:13:24,346 --> 00:13:26,348 అతని ఫోటో పక్కన గుర్తు పెట్టు. 214 00:13:33,981 --> 00:13:37,150 మనకు ఎక్కువ సమయం లేదు, గురూ. ఉన్నాడా, లేడా అంతే. 215 00:13:42,030 --> 00:13:43,115 అతనా? అంతేనా? 216 00:13:44,533 --> 00:13:45,576 థ్యాంక్యూ, మిస్టర్ డెమీర్. 217 00:13:45,576 --> 00:13:47,578 - డిటెక్టివ్ చీఫ్ ఇన్స్ పెక్టర్, హెగర్టీ? - హా. 218 00:13:47,578 --> 00:13:51,456 మాట్లాడటం పర్వాలేదని డాక్టర్ కానర్ అన్నారు. కానీ కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడాలట. 219 00:13:52,124 --> 00:13:53,959 - చాలా చాలా థ్యాంక్స్. - ఏం పర్లేదు. 220 00:13:58,714 --> 00:14:00,174 ఇక నువ్వు బయలుదేరవచ్చు. 221 00:14:18,984 --> 00:14:20,694 సరే. పద. 222 00:14:21,320 --> 00:14:23,155 కావాలని అలా నిదానంగా నడవకు, గురూ. 223 00:14:35,542 --> 00:14:37,961 ముందు నువ్వు నన్ను పట్టుకోవాలి. 224 00:14:39,630 --> 00:14:41,840 చేతనైతే పట్టుకో, తోడేలా. 225 00:14:43,217 --> 00:14:45,135 దొరికావుగా. 226 00:14:47,137 --> 00:14:48,180 వాడు వెళ్లిపోయాడు. 227 00:14:49,181 --> 00:14:50,182 ఎక్కడికి వెళ్లిపోయాడు? 228 00:14:51,683 --> 00:14:52,851 రంధ్రం గుండా. 229 00:14:56,063 --> 00:14:57,689 కొంచెంలో పోయింది. 230 00:14:58,607 --> 00:14:59,650 నీ... 231 00:15:02,986 --> 00:15:04,196 హాయ్, పాట్రిక్. 232 00:15:06,990 --> 00:15:08,075 నా పేరు డాన్. 233 00:15:09,660 --> 00:15:10,494 నేను పోలీసోడిని. 234 00:15:16,416 --> 00:15:17,501 నువ్వు బాగానే ఉన్నావా? 235 00:15:18,085 --> 00:15:19,127 అమ్మ ఎక్కడ ఉంది? 236 00:15:23,882 --> 00:15:25,050 మీ అమ్మ ఇక్కడ లేదు. 237 00:15:26,134 --> 00:15:27,636 ఎర్రొల్ ఎక్కడ? 238 00:15:29,221 --> 00:15:30,556 నీకు ఆకలిగా ఉందా? 239 00:15:30,556 --> 00:15:31,765 అవును. 240 00:15:31,765 --> 00:15:33,350 అది మంచి విషయమే. 241 00:15:34,184 --> 00:15:35,394 ఏం తింటావు? 242 00:15:36,478 --> 00:15:38,355 పాస్తా? ఫ్రెంచ్ ఫ్రైస్? 243 00:15:39,356 --> 00:15:40,732 ఐస్ క్రీమ్? జెల్లీ? 244 00:15:43,193 --> 00:15:44,361 జెల్లీ అంటే నాకు ఇష్టం లేదు. 245 00:15:45,028 --> 00:15:47,948 సరే. జెల్లీ వద్దులే అయితే. 246 00:15:51,785 --> 00:15:53,453 ఇంట్లో వంట ఎవరు చేస్తారు? 247 00:15:55,706 --> 00:15:56,790 ఎర్రొల్. 248 00:15:59,209 --> 00:16:03,255 ఎర్రొల్ కి, మీ అమ్మకి మంచి సాన్నిహిత్యం ఉందా? 249 00:16:03,255 --> 00:16:06,383 ఎప్పుడూ కోప్పడటం లాంటివి జరగలేదా? 250 00:16:06,967 --> 00:16:07,968 గొడవపడటం? హా? 251 00:16:11,889 --> 00:16:13,891 ఎర్రొల్ ఎప్పుడూ కోపంతో అరవలేదా? 252 00:16:17,561 --> 00:16:22,482 అలా కోపంగా అరిచినప్పుడు ఏమన్నాడో నీకు గుర్తుందా? 253 00:16:26,528 --> 00:16:30,157 ఒకరోజు రాత్రి వేళ... ఇద్దరూ గొడవపడ్డారు. 254 00:16:32,451 --> 00:16:33,869 గొడవపడటం అంటే? 255 00:16:34,494 --> 00:16:35,746 అరుచుకున్నారు. 256 00:16:38,123 --> 00:16:39,791 దేనికి అరుచుకున్నారు? 257 00:16:41,376 --> 00:16:42,669 డబ్బు విషయంలో. 258 00:16:43,253 --> 00:16:44,463 డబ్బా? 259 00:16:44,463 --> 00:16:45,547 హా. 260 00:16:48,050 --> 00:16:49,051 పాట్రిక్... 261 00:16:52,262 --> 00:16:53,388 అప్పుడు ఎర్రొల్ ఏమన్నాడు? 262 00:16:56,391 --> 00:16:57,893 మీ అమ్మని ఏమన్నాడు? 263 00:17:06,151 --> 00:17:07,194 ఏమైనా తెలిసిందా? 264 00:17:09,238 --> 00:17:10,989 హా. అతను కోలుకుంటున్నాడు. 265 00:17:13,992 --> 00:17:15,077 అతను బాగానే ఉన్నాడా? 266 00:17:16,203 --> 00:17:18,413 అతనికి ఏమైనా తెలుసా? 267 00:17:18,413 --> 00:17:20,749 చూడండి, మిసెస్ మ్యాథిస్. నాకు వాస్తవాలు కావాలంతే. 268 00:17:23,210 --> 00:17:24,545 ఎర్రొల్ చాలా మంచి వాడు. 269 00:17:25,212 --> 00:17:27,381 వాడికి ఆ పిల్లాడంటే చాలా ప్రేమ ఉంది. 270 00:17:34,429 --> 00:17:35,764 మిస్టర్ మ్యాథిస్ రాలేదా? 271 00:17:38,600 --> 00:17:39,434 రాలేదు. 272 00:17:41,144 --> 00:17:43,230 పనికి వెళ్లాల్సి వచ్చింది. 273 00:17:43,230 --> 00:17:44,648 - సరే. - హా. 274 00:17:51,196 --> 00:17:52,656 పత్రికల్లో ఇందాకే అచ్చు అయింది. 275 00:17:52,656 --> 00:17:54,283 - ఏం వేశారు? - ఏడవ పేజీలో ఉంది. 276 00:18:06,044 --> 00:18:07,254 అతడిని విచారించి చూశారా? 277 00:18:07,254 --> 00:18:09,673 అతడంటే ఎవరు? 278 00:18:09,673 --> 00:18:10,799 నేను మాట్లాడిన వ్యక్తిని. 279 00:18:10,799 --> 00:18:13,093 - బార్బర్ షాపులోని వ్యక్తిని. - హా, మిస్టర్ డెమీర్ తో మాట్లాడాం. 280 00:18:13,093 --> 00:18:15,512 అతనికి మీరెవరో తెలీదట. గుర్తు లేదట. 281 00:18:15,512 --> 00:18:19,141 కాబట్టి... మళ్లీ మొదటికే వచ్చింది పరిస్థితి. 282 00:18:19,725 --> 00:18:22,394 కానీ అతడినే నేను కలిశాను. అతనితోనే మాట్లాడాను. 283 00:18:24,938 --> 00:18:26,231 లండన్ విధ్వంసకాండకు సంబంధించిన కొత్త ఫోటోలు 284 00:18:26,231 --> 00:18:29,234 మీ జ్ఞాపకాల పరిస్థితి ఎలా ఉంది, మీకు ఏమైనా గుర్తుకు వస్తున్నాయా? 285 00:18:31,111 --> 00:18:32,905 ఇదేంటో మీకు తెలుసు కదా? 286 00:18:32,905 --> 00:18:36,241 - ఏంటిది? - హింసను ఉపయోగించి దుకాణాల్లో దోచుకోవడం అంటారు. 287 00:18:36,241 --> 00:18:38,911 అది నేనే కాదు. ఎవరో ఫోటోషాప్ చేశారు. 288 00:18:39,745 --> 00:18:42,080 అయితే, మీరు లూటీలో పాల్గొనలేదా? 289 00:18:42,080 --> 00:18:43,999 ఏంటంటే, మీ ఫ్లాటులో కొన్ని వస్త్రాలు దొరికాయి, 290 00:18:43,999 --> 00:18:45,751 వాటికి షాపింగ్ లేబుల్స్ ఇంకా ఉన్నాయి. 291 00:18:45,751 --> 00:18:47,920 వాటికి రసీదులు ఉన్నాయి కదా మీ దగ్గర? 292 00:18:47,920 --> 00:18:49,129 నేనేమీ దొంగను కాదు. 293 00:18:49,129 --> 00:18:51,757 మన్నించాలి, ఈ లూటీకి, ఈ కేసుకు ఏంటి సంబంధం? 294 00:18:52,299 --> 00:18:54,676 మీకు, అడిలైడ్ కి గొడవలు జరుగుతున్నాయి కదా? 295 00:18:54,676 --> 00:18:56,553 - గొడవలా? - హా. వాటి గురించి ఏమైనా చెప్తారా? 296 00:18:56,553 --> 00:18:58,472 - మాకేమీ గొడవలు లేదు. - ఎర్రొల్... 297 00:19:00,057 --> 00:19:01,308 మీకు సాయపడాలనే నా ఉద్దేశం. 298 00:19:01,308 --> 00:19:03,602 గృహ హింస జరిగినట్టు ఏ రికార్డులూ లేవు, 299 00:19:03,602 --> 00:19:05,979 ఆ మాటకొస్తే అసలు నా క్లయింట్ పైన హింసకు పాల్పడిన రికార్డులేవీ లేవు. 300 00:19:05,979 --> 00:19:10,817 హా, కానీ బాధితురాలి మీద పంటి గాట్లు ఉన్నాయి, అవి మీ పళ్లతో మ్యాచ్ అవుతున్నాయి, ఎర్రొల్. 301 00:19:10,817 --> 00:19:12,444 - పంటి గాట్లా? - దాని గురించి చెప్తారా? 302 00:19:12,444 --> 00:19:13,403 బాబోయ్. ఏం మాట్లాడుతున్నారు? 303 00:19:13,403 --> 00:19:15,739 ఆ రోజు మీ ఫ్లాటులో ఏదో గోల జరుగుతున్నట్టు 304 00:19:15,739 --> 00:19:18,033 ఒక సాక్షి, ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేశారు. 305 00:19:18,033 --> 00:19:20,077 - కానీ అది నేను కాదు! - మీకు గుర్తు లేదు అన్నారే. 306 00:19:20,077 --> 00:19:21,370 - నాకు తెలుసు, కానీ... - మీకెలా తెలుసు మరి? 307 00:19:21,370 --> 00:19:23,330 - నాకు తెలుసు, అంతే. - అంతేనా? 308 00:19:23,330 --> 00:19:24,665 అంటే, మీకు గుర్తుందా? 309 00:19:31,213 --> 00:19:32,047 సరే మరి. 310 00:19:33,048 --> 00:19:34,049 ఇది భలే మజాగా ఉంది. 311 00:19:34,716 --> 00:19:37,052 వీళ్లేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? నాకు కోపం తెప్పించాలని చూస్తున్నారు. 312 00:19:37,052 --> 00:19:39,096 వినండి. చెప్పేది బాగా వినండి. 313 00:19:39,096 --> 00:19:41,473 నన్ను మీరు అస్సలు అరెస్ట్ చేయలేరు. 314 00:19:41,974 --> 00:19:43,767 నేను తనని ప్రాణంగా ప్రేమించాను. 315 00:19:45,477 --> 00:19:47,187 మేము పెళ్లి చేసుకోబోతున్నాం. 316 00:19:47,187 --> 00:19:49,189 - అవునా? - అవును. 317 00:19:52,484 --> 00:19:53,735 మరి ఉంగరం ఏది? 318 00:19:54,945 --> 00:19:56,321 జోక్ చేస్తున్నారా? 319 00:19:58,365 --> 00:20:01,952 నా లవర్ చనిపోయింది. అదీగాక హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు! 320 00:20:01,952 --> 00:20:04,079 బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, కానీ మీరు ఇక్కడే ఉన్నారు. హా? 321 00:20:04,788 --> 00:20:07,207 ఉంగరం గురించి అడుగుతున్నారు. ఏం పోలీసులు మీరు! 322 00:20:07,207 --> 00:20:08,750 తను చనిపోయింది! ఈ లోకంలో లేదు తను! 323 00:20:09,751 --> 00:20:10,961 కానివ్వండి! 324 00:20:15,799 --> 00:20:17,217 ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? 325 00:20:17,217 --> 00:20:19,303 సిపిఎస్ ని కలుద్దాం. వాళ్లేమంటారో చూద్దాం. 326 00:20:19,928 --> 00:20:21,763 ఇతనిపై కేసు పెట్టడానికి, వాళ్లు ఓకే అంటారో లేదో చూద్దాం. 327 00:20:21,763 --> 00:20:26,476 హమ్మయ్య. ఈ మాట విన్నాక హాయిగా ఉంది. "నేను కాదు. నేనేమీ దొంగని కాదు." 328 00:20:27,060 --> 00:20:29,438 బాబోయ్. పచ్చి అబద్ధాలకోరు వాడు. 329 00:20:30,731 --> 00:20:31,982 అంత మాత్రాన అతను హంతకుడు అయిపోడు కదా. 330 00:20:32,649 --> 00:20:34,401 వాళ్లందరూ జంతువులు. 331 00:20:35,319 --> 00:20:37,946 చెప్తున్నా కదా, మనం ఈ యుద్ధంలో ఓడిపోతున్నాం. 332 00:20:37,946 --> 00:20:39,114 మొదలుపెడుతున్నాడు బాబోయ్. 333 00:20:39,114 --> 00:20:40,199 ఏంటి? 334 00:20:40,699 --> 00:20:41,950 నువ్వు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. 335 00:20:42,743 --> 00:20:43,952 - అవునా? - హా. 336 00:20:43,952 --> 00:20:45,329 నువ్వు అనే కొన్ని మాటలు ఉన్నాయి చూడు! 337 00:20:45,329 --> 00:20:47,664 వాటిని నేను... నేను ఎవరితో అనను. 338 00:20:53,754 --> 00:20:55,672 డీఎన్ఏ, వేలిముద్రలు సంగతి ఎక్కడి దాకా వచ్చింది? 339 00:20:55,672 --> 00:20:57,174 డీఎన్ఏ, వేలిముద్రలు సంగతా? 340 00:20:57,174 --> 00:21:00,219 హా, నేరం జరిగిన చోట. ఫ్లాటులో ఇంకెవరైనా ఉన్నారా అని. 341 00:21:00,219 --> 00:21:02,179 ఆ పనంతా నిన్నే పూర్తి అయిపోయింది. 342 00:21:02,179 --> 00:21:05,557 నేర చరిత్ర ఉన్నవాళ్లందరినీ తనిఖీ చేసి, ఏమీ లేదని తేల్చేశాం. 343 00:21:05,557 --> 00:21:06,850 దోషి మనకి దొరికాడుగా. 344 00:21:10,062 --> 00:21:11,480 లీసాకి, ఆ కుక్క పిల్ల బాగా నచ్చిందా? 345 00:21:12,314 --> 00:21:14,691 నాకు మాత్రం ఆ వాసనే పడట్లేదు. 346 00:21:16,693 --> 00:21:17,861 కనీసం తనైనా సంతోషంగా ఉందిలే. 347 00:21:17,861 --> 00:21:20,405 హా. సంతోషంగా ఉందని నేను అననులే. 348 00:21:20,405 --> 00:21:24,034 ఇవన్నీ దిగమింగుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. 349 00:21:24,034 --> 00:21:25,118 పదకొండు రోజులు. 350 00:21:26,328 --> 00:21:29,373 ఎక్స్-రే తీసిన పదకొండు రోజులకే చనిపోయింది. 351 00:21:30,916 --> 00:21:33,627 చివరికి వచ్చేసరికి, దేనికీ సమయం లేకుండా పోయింది. 352 00:21:56,692 --> 00:21:59,486 డాన్. సిపిఎస్ నుండి మనకి చుక్కెదురైందని విన్నాను. 353 00:21:59,486 --> 00:22:01,947 - ఏమంటున్నారు వాళ్లు? - హా, అంటే, 354 00:22:01,947 --> 00:22:04,867 అతనిపై కేసు వేయడానికి వాళ్లు సిద్ధంగా లేరట. 355 00:22:04,867 --> 00:22:07,995 వాళ్లకి ఇంకా బలమైన సాక్ష్యాధారాలు కావాలట. 356 00:22:07,995 --> 00:22:09,413 అయ్యబాబోయ్. 357 00:22:09,913 --> 00:22:11,999 - నువ్వు ఇంకా సమయం కావాలని అడుగుతున్నావు కదా? - హా, అవును. 358 00:22:11,999 --> 00:22:13,750 ఇప్పుడే ఆ అభ్యర్థన పంపే పనిలో ఉన్నాం. 359 00:22:13,750 --> 00:22:15,502 నాన్నా, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? 360 00:22:16,003 --> 00:22:18,589 - త్వరలోనే. - నాన్నా, కుక్క పిల్లకి నువ్వు కావాలట. 361 00:22:18,589 --> 00:22:20,382 ఇప్పుడు "కుక్క భాష" మాట్లాడుతున్నావు అన్నమాట. 362 00:22:20,382 --> 00:22:22,593 బాస్, ఇప్పుడు నేను సూపరింటెండెంట్ తో ఉన్నా. 363 00:22:22,593 --> 00:22:25,179 బంగారం... మరి? మనకి పొడిగింపు ఏమైనా లభించిందా? 364 00:22:25,179 --> 00:22:28,056 మార్సెల్లా నీ బెడ్ రూములో ఉంది, అమ్మ బట్టలను గెలుకుతూ ఉంది. 365 00:22:28,056 --> 00:22:29,224 సరే, అది... 366 00:22:29,224 --> 00:22:30,434 ఆసుపత్రి వాళ్లు 367 00:22:30,434 --> 00:22:31,894 - మానసిక సామర్థ్య విశ్లేషణ నివేదిక పంపారు... - ఏంటి? 368 00:22:31,894 --> 00:22:33,520 ...ఎర్రొల్ కి ప్రమాదం కావచ్చని చెప్తున్నారు. 369 00:22:33,520 --> 00:22:34,438 నాన్నా? 370 00:22:34,438 --> 00:22:37,816 కాబట్టి, అతన్ని మనం 24 గంటలే ఉంచగలమట... 371 00:22:37,816 --> 00:22:40,444 - ఇరవై నాలుగు గంటలా? నా వల్ల... - ...ఆ తర్వాత అతనిపై కేసు వేయాలి లేదా వదిలేయాలి. 372 00:22:40,444 --> 00:22:43,614 ఇరవై నాలుగు గంటలా? నాకు మూడు రోజులు కావాలి. నాకు మూడు రోజులు కావాలని అతనికి చెప్పు. 373 00:22:45,199 --> 00:22:47,117 - అంతా ఓకేనా, మిస్టర్ హెగర్టీ? - బాబోయ్. 374 00:22:47,117 --> 00:22:49,661 నా భార్య బట్టల జోలికి వెళ్లవద్దు, సరేనా? 375 00:22:49,661 --> 00:22:52,539 కానీ ఇదంతా నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, డాన్, మరీ తొందరపాటు అని నీకు అనిపిస్తే, 376 00:22:52,539 --> 00:22:54,499 నీ గురించి ఎవరూ చెడుగా అనుకోరని గుర్తుంచుకో, సరేనా? 377 00:22:54,499 --> 00:22:56,043 లేదు, లేదు. నేను అలా అని అనట్లేదు. 378 00:22:56,043 --> 00:22:59,046 - ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? - త్వరలోనే. ఇంటికి వచ్చేస్తా... 379 00:22:59,046 --> 00:23:00,964 ఎల్లవేళ మా మద్దతు నీకు ఉంటుంది, డాన్. నీకూ తెలుసది. 380 00:23:00,964 --> 00:23:02,424 త్వరలోనే వచ్చేస్తా. 381 00:23:02,424 --> 00:23:05,010 మీ మద్దతు నాకు ఉంది. సరే. 382 00:23:05,802 --> 00:23:06,803 సరే. 383 00:23:07,304 --> 00:23:08,263 సరే. 384 00:23:08,764 --> 00:23:11,600 నా అంచనా ప్రకారం మీరు తినడం మర్చిపోయి ఉంటారు, సర్, అందుకే... 385 00:23:15,854 --> 00:23:17,606 అబ్బా, "సర్" అని అనకులే. 386 00:23:18,690 --> 00:23:19,733 అలవాటులో పొరపాటు. 387 00:23:22,319 --> 00:23:26,865 నేను కూడా ఆధారాలని పరిశీలించాను, నీకు నా అభిప్రాయం చెప్పాలని కాదు... 388 00:23:26,865 --> 00:23:29,409 - ఏదేమైనా నీ అభిప్రాయం ఇప్పుడు చెప్తావు కదా? - అంటే... 389 00:23:30,244 --> 00:23:31,411 చెప్పు. వింటా. 390 00:23:32,079 --> 00:23:35,916 అలిబై లేదు, రక్తపు మరకలు ఉన్నాయి, పంటి గాట్లు ఉన్నాయి... 391 00:23:35,916 --> 00:23:38,126 - పంటి గాట్లా? - ఎమర్జెన్సీ కాల్స్ ఉన్నాయి. 392 00:23:38,126 --> 00:23:41,922 నేరం జరుగుతున్నప్పుడు అబ్బాయి ఫ్లాటులోనే ఉన్నాడు, 393 00:23:41,922 --> 00:23:43,632 ట్రక్కుతో అతని కారు గుద్దుకుంది. అంటే... 394 00:23:43,632 --> 00:23:46,385 నిజంగా ఏం జరిగిందో కనిపెట్టడం కష్టం అవుతోంది కదా? 395 00:23:46,885 --> 00:23:49,805 అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? పిచ్చెక్కి చేశాడా? 396 00:23:50,722 --> 00:23:53,350 ఎందుకంటే, అతను ఇదివరకు ఎన్నడూ ఎవరినీ గాయపరిచింది లేదు. 397 00:23:53,976 --> 00:23:56,478 నేను గమనించినంత వరకు, ఎవరిపై చేయి ఎత్తలేదు కూడా. 398 00:23:57,855 --> 00:24:01,817 నాకు వ్యక్తిగతంగా, ఇంకా ఆధారాల ప్రకారం చూస్తే... 399 00:24:01,817 --> 00:24:03,026 నేరస్థుడు అతనే అంటావు. 400 00:24:14,663 --> 00:24:15,664 డెనీస్. 401 00:24:15,664 --> 00:24:18,125 సర్, ఇప్పుడే టిమ్, ఇంకా కానర్ తో 402 00:24:18,125 --> 00:24:21,795 అతను సెయింట్ లూక్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అతన్ని చూడటానికి ఎవరు వచ్చారా అని అడిగాను. 403 00:24:22,713 --> 00:24:24,298 వాళ్లు "అమ్మ మాత్రమే వచ్చింది," అని అన్నారు. 404 00:24:25,174 --> 00:24:26,633 ఇంకెవరూ రాలేదా? అతని నాన్న కూడా రాలేదా? 405 00:24:27,134 --> 00:24:29,428 ఎవరూ రాలేదు. వాళ్లు చెప్పింది అదే. 406 00:25:05,506 --> 00:25:06,507 మిస్టర్ మ్యాథిస్? 407 00:25:09,593 --> 00:25:10,928 ఇక్కడ దాక్కొని ఉన్నారా మీరు? 408 00:25:12,179 --> 00:25:13,597 ఏం చేస్తున్నారు? 409 00:25:13,597 --> 00:25:14,848 మొక్కల పని చూస్తున్నాను. 410 00:25:15,432 --> 00:25:16,600 మొక్కల పని. 411 00:25:17,893 --> 00:25:19,603 మంచిదే. మీరు ముందుకు సాగుతున్నారు, అంతే కదా? 412 00:25:20,646 --> 00:25:23,023 నేను ఎర్రొల్ నేర చరిత్రను ఒకసారి పరిశీలించాను. 413 00:25:23,023 --> 00:25:26,401 2005లో మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని విన్నాను. 414 00:25:26,985 --> 00:25:28,445 ఎర్రొల్ అప్పుడే కాలేజీ నుండి వచ్చాడు. 415 00:25:29,571 --> 00:25:32,616 ఏదో గొడవ జరుగుతోందని పొరుగువారు మాకు కాల్ చేశారు. 416 00:25:32,616 --> 00:25:33,867 ఏమీ జరగలేదు. 417 00:25:35,369 --> 00:25:39,706 హా, చాలా వరకు రాత్రుళ్లు, మీ తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతుంటాయి అన్నారు. 418 00:25:40,707 --> 00:25:41,750 మీరున్నారే! 419 00:25:41,750 --> 00:25:43,210 నేనేమీ మిమ్మల్ని విమర్శించట్లేదు. 420 00:25:44,086 --> 00:25:45,712 నేను వాడిని బాగా చూసుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను. 421 00:25:45,712 --> 00:25:47,881 నేను నమ్ముతున్నానులే. అది కష్టమే. 422 00:25:49,299 --> 00:25:53,262 నేనేమీ మిమ్మల్ని విమర్శించడానికి రాలేదు. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను ఇది. 423 00:25:56,682 --> 00:25:59,601 - నా భార్య... - ఏంటి? విడాకులు తీసుకున్నారా? 424 00:26:01,645 --> 00:26:02,729 తను చనిపోయింది. 425 00:26:04,106 --> 00:26:05,315 ఆరు నెలలు క్రితం చనిపోయింది. 426 00:26:07,734 --> 00:26:09,319 సంఘీభావంగా రెండు వారాలు సెలవులు ఇచ్చారు. 427 00:26:10,195 --> 00:26:14,658 నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 428 00:26:18,328 --> 00:26:20,122 - పిల్లలు? - ఒకరు. 429 00:26:21,623 --> 00:26:25,127 పాప. తను కుదేలైపోయింది. 430 00:26:27,671 --> 00:26:28,672 మరి... 431 00:26:32,217 --> 00:26:33,510 తన విషయంలో ఏం చేస్తున్నారు? 432 00:26:36,847 --> 00:26:38,056 తన విషయంలో ఏం చేస్తున్నానా? 433 00:27:00,120 --> 00:27:04,374 ఎవరి ప్రపంచమైనా తలకిందులైపోతే ఏం చేస్తాం మనం? 434 00:27:07,461 --> 00:27:08,795 తనకి ఒక కుక్కని కొనిచ్చాను. 435 00:27:11,548 --> 00:27:14,218 - కుక్కనా? - హా, దానితో తను బాగైపోయేటట్టు! 436 00:27:14,218 --> 00:27:17,137 మీరు చేతనైన చోట... 437 00:27:20,015 --> 00:27:21,016 చేతనైనంత చేస్తారు. 438 00:27:27,147 --> 00:27:29,358 ఇదుగోండి. చూడండి. 439 00:27:35,822 --> 00:27:37,533 ఇది మీకు ఎక్కడిది? 440 00:27:38,158 --> 00:27:40,869 తన ఫ్లాటులోనిది. దాన్ని మీ దగ్గరే ఉంచుకోవచ్చు. 441 00:27:42,829 --> 00:27:44,665 అది కాపీయేలేండి. మీరే ఉంచుకోండి. 442 00:27:49,294 --> 00:27:52,631 పిల్లాడిని తీసుకొని తను ఇక్కడికి చాలాసార్లే వచ్చేదా, మీకు సాయం చేస్తూ ఉండేదా? 443 00:27:56,426 --> 00:27:58,262 ఇదంతా తనకి చాలా ముఖ్యం అయ్యుంటుంది. 444 00:27:59,388 --> 00:28:00,389 అవును. 445 00:28:01,598 --> 00:28:03,183 తనని చూడండి, తన జీవితాన్ని చూడండి. 446 00:28:05,227 --> 00:28:06,436 తనకంటూ ఎవరూ లేరు. 447 00:28:08,730 --> 00:28:10,148 అనాథాశ్రమంలో పెరిగింది. 448 00:28:12,776 --> 00:28:14,027 తన జీవితంలోకి మీరు ప్రవేశించారు. 449 00:28:15,696 --> 00:28:16,989 తనకి తండ్రి లేని లోటును తీర్చారు. 450 00:28:21,493 --> 00:28:22,786 వాడు నా కన్న కొడుకు. 451 00:28:23,787 --> 00:28:24,788 మరి ఆమె ఎవరు? 452 00:28:26,790 --> 00:28:28,041 ఆమెకి ఎవరు న్యాయం చేస్తారు? 453 00:28:30,878 --> 00:28:31,879 ఎవరూ లేరా? 454 00:28:36,383 --> 00:28:37,384 సర్? 455 00:28:39,636 --> 00:28:40,637 సర్? 456 00:28:48,854 --> 00:28:50,272 అప్పుడు వాడికి పదిహేడేళ్లు. 457 00:28:51,815 --> 00:28:53,150 పదిహేడేళ్లు. 458 00:28:55,485 --> 00:28:58,155 నా కొడుకు, ఎర్రొల్, 459 00:28:59,948 --> 00:29:03,702 మత్తులో తూలుతూ ఇంటికి వచ్చాడు. 460 00:29:04,953 --> 00:29:07,414 బయట వాడి స్నేహితులు ఎదురు చూస్తున్నారు. 461 00:29:09,082 --> 00:29:11,251 "నాన్నా, నాకు డబ్బులు కావాలి." 462 00:29:12,461 --> 00:29:13,629 మీరేమన్నారు? 463 00:29:18,759 --> 00:29:23,680 "మనమేమన్నా డబ్బున్నోళ్ళమా? డబ్బులు ఎక్కడ ఉన్నాయి? 464 00:29:26,517 --> 00:29:27,643 అన్నీ నువ్వు పట్టుకుపోయావుగా." అన్నా. 465 00:29:37,569 --> 00:29:39,071 నేను అధికారికంగా ఇది చెప్పను. 466 00:29:41,740 --> 00:29:42,783 ఆ పని ఎర్రొల్ చేశాడా? 467 00:29:44,201 --> 00:29:45,410 మిమ్మల్ని పొడిచాడా? 468 00:29:55,295 --> 00:29:57,005 మరి ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి? 469 00:29:57,881 --> 00:29:59,091 పాట్రిక్ సంగతేంటి? 470 00:30:05,264 --> 00:30:07,349 ఆ మనిషితో పాటు జీవిస్తూ... 471 00:30:10,936 --> 00:30:13,355 అతను దొరికినట్టేనా? ఏమంటావు? 472 00:30:14,314 --> 00:30:16,900 నీకు ఖచ్చితంగా అర్థం కాకపోతే చెప్పు. మరేం పర్లేదు. ఆ మాట అను చాలు... 473 00:30:16,900 --> 00:30:19,152 లేదు. అతనే దోషి. 474 00:30:21,613 --> 00:30:23,156 పక్కాగా చెప్తున్నా. నూటికి నూరు శాతం అతనే. 475 00:30:24,908 --> 00:30:26,034 సరే మరి. 476 00:30:27,077 --> 00:30:30,664 సూపర్, అయితే సమయం మించిపోతోంది. మనకి ఇంకా ఏడు గంటల సమయం మాత్రమే ఉంది. 477 00:30:31,290 --> 00:30:32,708 మానసిక వైద్య బృందం అసహనం వ్యక్తం చేస్తోంది, 478 00:30:32,708 --> 00:30:36,795 మరోవైపు సిపిఎస్ కి ఏమో అంతా వడ్డించిన విస్తరిలా కావాలి. 479 00:30:36,795 --> 00:30:40,424 ఇప్పుడు మనమేం చేద్దాం? 480 00:30:47,264 --> 00:30:48,473 ఎర్రొల్. 481 00:30:50,559 --> 00:30:55,689 మీకు జరిగినవి గుర్తు తెప్పించే ప్రయత్నం చేయాలనుకుంటున్నా. 482 00:30:57,191 --> 00:30:58,150 మా అందరి కోసం. 483 00:31:00,402 --> 00:31:05,449 కాబట్టి, మీ అనుమతితో, ఆమె చనిపోయిన ఫ్లాటుకు మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాను. 484 00:31:09,119 --> 00:31:13,707 మీ లాయరు ఆ సమయమంతా మీ పక్కనే ఉంటారు. 485 00:31:15,501 --> 00:31:16,335 ఓకేనా? 486 00:31:16,335 --> 00:31:17,419 వెళ్లండి. 487 00:31:24,259 --> 00:31:25,511 సరే మరి. 488 00:31:28,472 --> 00:31:29,806 సమయం చూసుకొనే వెళ్లండి. 489 00:31:59,002 --> 00:32:00,170 ఓసారి చూద్దాం. 490 00:32:05,217 --> 00:32:07,636 {\an8}ఈ వారపు స్టార్ పాట్రిక్ బరోస్ 491 00:32:40,294 --> 00:32:42,462 - నేను సాయపడగలనా? - తప్పకుండా. 492 00:32:48,719 --> 00:32:49,636 అంతే. 493 00:32:53,682 --> 00:32:55,350 - నిజంగానే చెప్తున్నా. - ఐ లవ్ యూ. 494 00:33:12,284 --> 00:33:13,285 ఏమైనా గుర్తొచ్చిందా? 495 00:33:14,328 --> 00:33:16,496 లేదు. ఏమీ గుర్తు రాలేదు. 496 00:33:19,708 --> 00:33:20,709 నిజంగానా? 497 00:33:22,169 --> 00:33:23,170 సరే. 498 00:33:35,182 --> 00:33:38,393 అబ్బా. ఇంత వర్షం పడుతోందే. ఒక్క నిమిషం ఆగుదాం, గురూ. 499 00:33:38,894 --> 00:33:41,730 - మార్కో, కారును పక్కకు తీసుకురా. - హా? అలాగే. 500 00:34:08,757 --> 00:34:11,677 లీసా - ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? 501 00:34:31,737 --> 00:34:33,866 - సరే. వెళ్దాం పదండి. - సరే. 502 00:34:39,121 --> 00:34:41,456 - రాస్. - ఏమైంది, గురూ? 503 00:34:41,456 --> 00:34:44,668 ఈ సాయం చేసిపెట్టినందుకు థ్యాంక్స్, గురూ. మన ప్రయత్నం మనం చేశాం. 504 00:34:44,668 --> 00:34:46,253 మీరు అనుకున్నది జరగకపోయి ఉంటే, సారీ. 505 00:34:46,253 --> 00:34:48,630 మీ ఇల్లు మైల్ ఎండ్ వైపు వెళ్లే దారిలో ఉందని విన్నాను, నిజమేనా? 506 00:34:49,214 --> 00:34:53,051 నా ఖర్మలెండి. ఇల్లు నా భార్యకి దక్కింది. నేను మళ్లీ బ్యాచిలర్ లా బతుకుతున్నా. 507 00:34:53,051 --> 00:34:55,179 మీరు స్టేషనుకు వచ్చి మళ్లీ అక్కడికి వెళ్లాలంటే చాలా దూరం అయిపోతుంది కదా? 508 00:34:55,179 --> 00:34:56,263 మరేం పర్వాలేదులే. 509 00:34:56,263 --> 00:34:59,808 ఇవెట్. ఏమనుకోకుండా మిస్టర్ కార్డోనాని ఇంట్లో దింపుతావా? 510 00:34:59,808 --> 00:35:02,269 తప్పకుండా. మరేం పర్వాలేదు. 511 00:35:02,269 --> 00:35:04,438 మీకు పర్వాలేదంటే, నాకూ పర్వాలేదు. 512 00:35:04,438 --> 00:35:06,565 - హా. - ఇవెట్ మీ ఇంటి దాకా దింపుతుంది. 513 00:35:39,765 --> 00:35:41,099 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 514 00:35:42,100 --> 00:35:43,894 వెనుక పక్క ఏసీ కావాలా, ఎర్రొల్? 515 00:36:26,812 --> 00:36:30,816 ఏంటిది? మనం జైలుకు వెళ్తున్నాం అనుకున్నానే? 516 00:36:31,608 --> 00:36:33,944 నా ఫోన్ కనిపించట్లేదు. ఫ్లాటులో మర్చిపోయానేమో చూద్దామని వచ్చా. 517 00:36:34,444 --> 00:36:35,696 మీకేం పర్వాలేదు కదా? 518 00:36:42,995 --> 00:36:45,038 ఎర్రొల్? మీ ఇంట్లో లైట్లు పని చేయట్లేదు. 519 00:36:45,706 --> 00:36:47,708 వచ్చి లైట్లు వేయడంలో సాయపడతారా? 520 00:36:49,459 --> 00:36:52,296 ఎర్రొల్? చీకట్లో నా ఫోన్ ఎక్కడుందో కనిపించట్లేదు, ఎర్రొల్. 521 00:36:56,550 --> 00:36:57,551 రండి. 522 00:37:02,181 --> 00:37:03,765 హమ్మయ్య. థ్యాంక్యూ. 523 00:37:08,270 --> 00:37:11,607 మీరు పిల్లలు కనాలనుకోలేదా? 524 00:37:11,607 --> 00:37:12,691 లేదు. 525 00:37:14,067 --> 00:37:15,068 లేదా? 526 00:37:16,195 --> 00:37:17,779 - ఆ అవసరం లేదు. - అవునులే. 527 00:37:20,574 --> 00:37:21,658 మీకు పాట్రిక్ ఉన్నాడు కదా. 528 00:37:25,746 --> 00:37:28,540 అతను మిమ్మల్ని ఏమని పిలిచేవాడో అడగవచ్చా? ఎర్రొల్? నాన్న? 529 00:37:29,208 --> 00:37:30,209 హా. ఒక్కోసారి అలాగే పిలిచేవాడు. 530 00:37:31,877 --> 00:37:35,506 మీరు అతనికి నాన్న అన్నమాట. మామూలు నాన్న. 531 00:37:36,381 --> 00:37:37,549 నా కూతురు లీసా చిన్నప్పుడు 532 00:37:37,549 --> 00:37:40,511 అస్సలు నిద్రపోయేదే కాదు. 533 00:37:40,511 --> 00:37:43,013 - రాత్రి గట్టిగా కేకలు పెట్టేది... - ఏం కావాలి మీకు? 534 00:37:46,975 --> 00:37:48,310 నేను వెతుకుతున్నానంతే. 535 00:37:50,187 --> 00:37:52,439 - నా ఫోన్ కోసం. - తనని చంపింది నేను కాదు. 536 00:37:52,439 --> 00:37:54,733 దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా, సరేనా? నేను... 537 00:37:54,733 --> 00:37:56,443 - తనంటే నాకు ప్రాణం. తనని నేను చంపలేదు. - పర్వాలేదు. 538 00:37:56,443 --> 00:37:59,404 మనం ఇక్కడ డ్యూటీలో భాగంగా లేము. కాబట్టి దేవుడిని మధ్యలోకి తీసుకురావద్దు. 539 00:38:01,490 --> 00:38:02,491 నేను చెప్తున్నానంతే. 540 00:38:02,491 --> 00:38:05,869 పాట్రిక్ విషయంలో నువ్వు ఆందోళనగా ఉన్నావేమో అనిపించింది. 541 00:38:06,787 --> 00:38:09,456 నిజం చెప్పాలంటే, వాడి విషయంలో నాకు పిచ్చెక్కిపోతోంది. 542 00:38:16,797 --> 00:38:19,508 అవునా? అతని గురించి నీకేమైనా తెలుసుకోవాలనుందా? 543 00:38:20,217 --> 00:38:21,260 వాడు బాగానే ఉన్నాడా? 544 00:38:21,260 --> 00:38:23,178 రెండు కాళ్లకి తృటిలో ప్రమాదం తప్పింది, 545 00:38:23,178 --> 00:38:24,847 అతను మళ్లీ నడిచే అవకాశం లేదంటున్నారు. 546 00:38:26,265 --> 00:38:27,975 కాబట్టి అతను అంత బాగా లేడనే చెప్పాలి. 547 00:38:29,810 --> 00:38:32,521 దేవుడా. ఓరి దేవుడా. 548 00:38:35,274 --> 00:38:38,902 - హేయ్, హేయ్, హేయ్. - నా తల తిరిగిపోతోంది. 549 00:38:38,902 --> 00:38:39,987 ఏం పర్వాలేదులే, 550 00:38:40,529 --> 00:38:42,489 ఎందుకంటే, మనం ఎవరమూ ఆశ వదులుకోము కదా? 551 00:38:42,489 --> 00:38:47,870 అంటే, ఈ రోజుల్లో వైద్యరంగంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి కదా. ఏదైనా సాధ్యమే. 552 00:38:48,453 --> 00:38:49,580 నన్ను అడిగాడా? 553 00:38:49,580 --> 00:38:51,582 - మిమ్మల్నా? - హా. 554 00:38:51,582 --> 00:38:55,502 నాన్నా? ఎర్రొల్? మిమ్మల్ని అడిగాడా అని అడుగుతున్నారా? 555 00:38:58,463 --> 00:39:00,465 - నాకు తెలీదు. - మరి అతనికి ఏం చెప్పారు? 556 00:39:00,465 --> 00:39:02,509 - అతని అమ్మ గురించా? - హా. 557 00:39:02,509 --> 00:39:05,345 - కంట్రోల్ నుండి ఆల్ఫా బ్రావో వన్ కి. - అబ్బా. ఆగెహే నువ్వు! 558 00:39:05,345 --> 00:39:07,014 హా, సారీ, సర్. అలాగే... 559 00:39:07,973 --> 00:39:10,809 ఇంతకీ మీరేం అంటారు? నాకు తెలీట్లేదు. అతనికి ఆరేళ్లే. 560 00:39:11,602 --> 00:39:15,230 అమ్మ చనిపోయింది. అంత పసి వయస్సులో అతను ఎలా దిగమింగుకోగలడో ఏమో. 561 00:39:16,815 --> 00:39:19,818 కానీ అతను చాలా మామూలోడు కాదు కదా? చాలా ధైర్యవంతుడు కదా? 562 00:39:19,818 --> 00:39:22,362 అసలైన పులి కదా అతను? 563 00:39:22,362 --> 00:39:27,826 చూడండి, ఇందాక మీతో నేను నిజం చెప్పలేదు. 564 00:39:32,247 --> 00:39:35,125 వాడికి అమ్మాయిలు వేసుకుంటారు కదా, అలాంటి జీన్స్ ప్యాంట్ ఒకటి ఉంది, దాని మీద యూనికార్న్స్ ఉంటాయి. 565 00:39:35,125 --> 00:39:36,376 అది పిచ్చితనం అని నాకు తెలుసు. 566 00:39:39,671 --> 00:39:41,048 వాడిని చూసి వాడి స్నేహితులు వెక్కిరిస్తున్నారు, 567 00:39:41,048 --> 00:39:45,636 కాబట్టి వాడికి మంచి బట్టలు కూడా తీసుకోలేకపోతున్నానే అని బాధపడ్డాను. 568 00:39:45,636 --> 00:39:48,096 జీన్స్. లూటీ. 569 00:39:50,307 --> 00:39:51,558 అవును. 570 00:39:53,602 --> 00:39:54,978 అయితే ఇందాక మీరు అబద్ధం చెప్పారా? 571 00:39:56,188 --> 00:39:57,898 - హా. అవును. - అబద్ధం చెప్పారా? 572 00:39:57,898 --> 00:39:59,733 - అబద్ధం చెప్పారన్నమాట. సరే. - అవును. 573 00:40:04,404 --> 00:40:07,449 మంచిది. థ్యాంక్యూ. చాలా మంచిది. 574 00:40:08,617 --> 00:40:11,495 ఎందుకంటే, ఓసారి మీ పరిస్థితిని గమనించండి, 575 00:40:11,495 --> 00:40:14,164 మీరు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని అర్థమవుతుంది. 576 00:40:17,167 --> 00:40:19,211 కాబట్టి, ఇప్పటికైనా నిజం చెప్పండి. 577 00:40:19,211 --> 00:40:21,046 నాకు గుర్తు లేదు. 578 00:40:22,464 --> 00:40:23,465 సరే. 579 00:40:23,465 --> 00:40:26,635 నేను చంపలేదు. నేను చంపలేదు... మీరు నన్ను నమ్మాలి. 580 00:40:26,635 --> 00:40:30,639 నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీకు గుర్తులేదని నమ్ముతున్నాను. 581 00:40:30,639 --> 00:40:34,226 కానీ మీలో ఏముందో, మీరు ఏం చేయగలరో, 582 00:40:34,226 --> 00:40:37,271 అది మీకు మాత్రమే తెలుసు. మీకూ, మీ నాన్నగారికి మాత్రమే ఏమో? 583 00:40:37,271 --> 00:40:39,982 ఏంటి? ఎందుకలా అన్నారు? 584 00:40:39,982 --> 00:40:42,442 అబ్బా. ఓసారి ఆలోచించండి. 585 00:40:44,444 --> 00:40:46,113 మీరు కారు ప్రమాదానికి కారణమయ్యారు. 586 00:40:47,531 --> 00:40:50,450 పింగాణీ గిన్నెలాగా ఆ పిల్లాడి భాగాలన్నింటినీ విరగ్గొట్టారు మీరు! 587 00:40:50,450 --> 00:40:51,952 అలా మాట్లాడకండి. 588 00:40:51,952 --> 00:40:57,165 ఎందుకు? ఎందుకంటే మీకు ఊరటగా అనిపించడానికి మీ మెదడు చేసే మాయాజాలమిది. మీకు గుర్తులేకుండా చేస్తోందది. 589 00:40:57,165 --> 00:40:59,501 నా మెదడులో ఏముందో మీకు తెలీదు. 590 00:40:59,501 --> 00:41:01,837 - ఇక్కడ జరిగినది కూడా గుర్తు లేకుండా చేస్తోంది. - లేదు. 591 00:41:01,837 --> 00:41:03,338 - ఇక్కడ ఏం జరిగిందో... - లేదు. 592 00:41:03,338 --> 00:41:05,215 - ...ఇప్పుడు ఏం జరుగుతోందో, అంతా అన్నమాట. - లేదు. 593 00:41:05,215 --> 00:41:06,884 - ఇక్కడే. సరిగ్గా ఇక్కడే. - లేదు! లేదు! 594 00:41:06,884 --> 00:41:09,386 ఈ వంటగది నేల మీదనే. హా, నేను తనని చూశాను. 595 00:41:09,386 --> 00:41:11,805 నేను లోపలికి రాగానే, తన స్థితిని చూసి చలించిపోయాను. 596 00:41:12,598 --> 00:41:15,601 ఆ జ్ఞాపకాన్ని నువ్వు దూరం చేసుకోవాలనుకోవడంలో ఏ తప్పూ లేదు. 597 00:41:25,694 --> 00:41:26,862 ఏంటది? 598 00:41:28,739 --> 00:41:30,115 అది మీ ఫోనేనా? 599 00:41:32,201 --> 00:41:36,455 ఇది చాలా దారుణం. మీ తీరే ఇంత. మీరు చేసే పనులే ఇవి. 600 00:41:36,955 --> 00:41:40,459 "నా ఫోన్ ఎక్కడ?" అని మంచిగా, చక్కగా నటిస్తూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. 601 00:41:41,752 --> 00:41:43,670 మీరు పరమ నీచులు. అది మీకు తెలుసా? 602 00:41:43,670 --> 00:41:45,047 లీసా - ఇప్పుడు అమ్మ కాకుండా నువ్వు చనిపోయుంటే బాగుండేది 603 00:41:45,047 --> 00:41:47,424 నా మనస్సులో ఉన్నదంతా మీతో పంచుకున్నాను, 604 00:41:47,424 --> 00:41:51,178 కానీ మీరు చేసిందల్లా, అక్కడ నిలబడి అబద్ధాలు చెప్పడం, నా మాటలను వక్రీకరించడం. 605 00:41:51,178 --> 00:41:55,182 చనిపోయిన నా లవర్ గురించి మీకు ఏ బాధా లేదు? నిజమే కదా? 606 00:41:55,182 --> 00:41:56,683 - అది నిజమే కదా? - సరే, పదండి. ఇక... 607 00:41:56,683 --> 00:41:57,893 మీరు అసలు మనుషులే కాదు. 608 00:41:58,977 --> 00:42:01,688 మా గురించి కానీ, మా మమకారాల గురించి కానీ మీకేమీ తెలీదు. 609 00:42:01,688 --> 00:42:03,106 హా. మీ మమకారాలా? 610 00:42:03,106 --> 00:42:05,817 - అవును. అసలు మీకు అవి అర్థం కూడా కావు! - హా, నాకు అర్థం కావులే... 611 00:42:05,817 --> 00:42:08,904 - అపురూపమైన క్షణాలు. - అపురూపమైన క్షణాలు. అపురూపమైన క్షణాలు. 612 00:42:08,904 --> 00:42:10,364 అవునులే. నన్ను క్షమించేసేయండి. 613 00:42:10,364 --> 00:42:12,741 నాకు అలాంటి క్షణాల గురించి తెలిసే అవకాశమే లేదు కదా? 614 00:42:12,741 --> 00:42:14,493 అవన్నీ మీకు ఒక్కడికే తెలుస్తాయి, 615 00:42:14,493 --> 00:42:16,078 ఎందుకంటే, సన్నిహితులు ఉండేది మీ ఒక్కరికే కదా? 616 00:42:16,078 --> 00:42:18,914 కుటుంబం ఉండేది మీ ఒక్కరికే? మీది అద్భుతమైన కుటుంబమని అనుకుంటున్నారా? 617 00:42:18,914 --> 00:42:21,500 కానీ పాట్రిక్ నాకు అలా ఏమీ చెప్పలేదు. 618 00:42:23,126 --> 00:42:25,087 ఏంటి? మీరు... ఏంటి? 619 00:42:25,087 --> 00:42:26,463 - వాడితో మీరు మాట్లాడారా? - హా. 620 00:42:26,463 --> 00:42:28,382 టేపులో ఉన్నది వాడి మాటలేనా? ఏమన్నాడు? కానివ్వండి. ప్లే చేయండి. 621 00:42:28,382 --> 00:42:30,133 - ఇది అతని స్వరమే. వినాలనుందా? - అవును. 622 00:42:30,133 --> 00:42:32,219 - పాట్రిక్ ఏమన్నాడో వినాలనుందా? - అవును. కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటే. 623 00:42:32,219 --> 00:42:33,762 మీ గురించి పాట్రిక్ ఏమన్నాడో వినాలనుందా? 624 00:42:33,762 --> 00:42:34,847 - అవును. - వినండి మరి. 625 00:42:34,847 --> 00:42:38,225 అప్పుడు ఎర్రొల్ ఏమన్నాడు? 626 00:42:39,351 --> 00:42:40,561 ఒకరోజు రాత్రి వేళ... 627 00:42:43,689 --> 00:42:45,107 ఇద్దరూ అరుచుకున్నారు. 628 00:42:45,107 --> 00:42:46,191 ఇద్దరూ గొడవపడ్డారు. 629 00:42:48,318 --> 00:42:49,653 గొడవపడటం అంటే? 630 00:42:50,487 --> 00:42:51,947 - అరుచుకున్నారు. - అరుచుకున్నారు. 631 00:42:53,991 --> 00:42:55,868 దేనికి అరుచుకున్నారు? 632 00:42:57,327 --> 00:42:58,745 - డబ్బు విషయంలో. - డబ్బు విషయంలో. 633 00:42:59,288 --> 00:43:00,289 డబ్బా? 634 00:43:00,789 --> 00:43:01,790 హా. 635 00:43:02,541 --> 00:43:03,542 పాట్రిక్... 636 00:43:06,670 --> 00:43:07,713 అప్పుడు ఎర్రొల్ ఏమన్నాడు? 637 00:43:10,841 --> 00:43:12,342 మీ అమ్మని ఏమన్నాడు? 638 00:43:13,177 --> 00:43:16,221 నిన్ను చంపిపారేస్తా. నిన్ను చంపిపారేస్తా. 639 00:43:16,221 --> 00:43:22,186 "నిన్ను చంపిపారేస్తా. నిన్ను చంపిపారేస్తా. నిన్ను చంపిపారేస్తా. " 640 00:44:01,517 --> 00:44:03,310 నేనే అడిలైడ్ బరోస్ ని చంపాను. 641 00:44:04,853 --> 00:44:06,438 కత్తితో ఆమె గొంతులో పొడిచారా? 642 00:44:07,272 --> 00:44:08,440 అవును. 643 00:44:09,441 --> 00:44:11,318 ఇంకెక్కడైనా పొడిచారా? 644 00:44:11,318 --> 00:44:12,486 ఇంకా ఛాతిలో పొడిచా. 645 00:44:14,363 --> 00:44:15,364 ఎందుకు... 646 00:44:16,490 --> 00:44:17,991 ఎందుకు ఆమెని... 647 00:44:20,244 --> 00:44:21,745 అంత కసిగా పొడిచారు? 648 00:44:23,997 --> 00:44:25,207 ఎందుకంటారు? 649 00:44:27,543 --> 00:44:29,670 విచక్షణ కోల్పోయాను. 650 00:44:36,510 --> 00:44:37,511 విచక్షణ కోల్పోయారా? 651 00:44:40,973 --> 00:44:42,266 హా, విచక్షణ కోల్పోయాను. 652 00:45:05,914 --> 00:45:08,584 హలో. ఇతను పాట్రిక్. 653 00:45:08,584 --> 00:45:11,170 బ్లూబర్డ్ గ్రూప్ హోమ్ పిల్లల శరణాలయం 654 00:45:14,089 --> 00:45:17,885 కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని ఎవరూ మనకి నేర్పించరు. 655 00:45:19,553 --> 00:45:23,515 అవి మనకి అర్థమైపోతాయి, అంతే. 656 00:45:25,767 --> 00:45:30,814 వాటి కోసం ఒక్కోసారి, మనం పరిధి దాటి ప్రయత్నించాల్సి ఉంటుంది... 657 00:45:32,524 --> 00:45:35,569 అదేమీ తప్పు కూడా కాదు. 658 00:45:43,202 --> 00:45:46,288 నమ్మక ద్రోహి. నీకు చెప్పా కదా. హెచ్చరించా కూడా కదా. 659 00:45:46,288 --> 00:45:48,832 తను దీన్నంతటినీ ఇంటర్నెట్ లో పెట్టేసింది. 660 00:45:48,832 --> 00:45:51,084 - ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? - ఇదుగో, చూడు. 661 00:45:51,084 --> 00:45:55,672 అతనికి చాలా కాలం క్రితం ఒక లవర్ ఉండేది. నాలాంటి అమ్మాయే. 662 00:45:56,215 --> 00:45:57,174 సరే, ఇంతకీ... 663 00:45:57,174 --> 00:45:59,968 తను పిచ్చిది. అతని మాటలని పట్టించుకునేది కాదు. 664 00:46:00,469 --> 00:46:03,639 - ఈ పని నేను చేయలేదు. - అతడిని ఎప్పుడూ... 665 00:46:03,639 --> 00:46:08,393 నన్ను పొడిచిన కత్తితోనే, ఆమెని కూడా చాలాసార్లు పొడిచాడు. 666 00:46:09,394 --> 00:46:10,812 ఇప్పుడు ఆమె ప్రాణాలతో లేదు. 667 00:46:10,812 --> 00:46:17,110 ఆమెని చంపిన నేరం కింద ఒకరికి 24 ఏళ్ల శిక్ష పడింది, ఇప్పుడు అతను జైల్లోనే ఉన్నాడు. 668 00:46:17,778 --> 00:46:19,154 దయచేసి మీ లవర్ పేరేంటో చెప్పగలిగితే, 669 00:46:19,154 --> 00:46:20,864 - అది మాకు చాలా ఉపయోగపడుతుంది. - లేదు, లేదు. 670 00:46:20,864 --> 00:46:22,366 హయీస్ లేన్ 999 కాల్ #ఎర్రొల్ మ్యాథిస్ విడుదలవ్వాలి #ఎర్రొల్ కి న్యాయం జరగాలి 671 00:46:22,366 --> 00:46:24,993 ఇంకా, వైట్ క్రాస్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న 672 00:46:24,993 --> 00:46:26,495 ఈ వ్యక్తి... 673 00:46:27,496 --> 00:46:29,790 పనికిమాలినవాడట, ఇంకా... 674 00:47:27,931 --> 00:47:29,933 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్