1 00:00:24,958 --> 00:00:25,958 లోపలకు రా. 2 00:00:32,290 --> 00:00:33,416 లోపలకు రారా! 3 00:00:40,916 --> 00:00:41,916 అమ్మా. 4 00:00:42,041 --> 00:00:43,625 -సుందర్... -అమ్మా, ఊరుకో! 5 00:00:43,708 --> 00:00:45,708 నీతో కొంచెం మాట్లాడాలి. దయచేసి కూర్చో. 6 00:00:50,041 --> 00:00:51,791 మన సమస్య ఏంటో తెలుసా? 7 00:00:51,875 --> 00:00:54,708 మనం ఓ మనిషిని హీరోగా చూసి, తనను సింహాసనంపై కూర్చోబెడతాం. 8 00:01:00,583 --> 00:01:02,375 నీ కోపం నాకు అర్థమైందమ్మా. 9 00:01:02,458 --> 00:01:06,833 మనం హీరోగా చూసే మనిషి, అన్ని వేళలా పరిపూర్ణంగా ఉండాలనుకుంటాం. 10 00:01:06,875 --> 00:01:07,958 వాళ్లలా లేకపోతే? 11 00:01:10,708 --> 00:01:13,333 నాన్న కూడా ఒక మనిషేగా? ఆయన తప్పు చేశాడు. 12 00:01:14,708 --> 00:01:16,333 ఆయనది ఏనాడూ ఒప్పుకునేవాడు కాదు. 13 00:01:16,375 --> 00:01:19,125 కానీ ఒకే ఒక తప్పు ఆయనను చెడ్డవాడిని చేయదమ్మా. 14 00:01:22,625 --> 00:01:24,041 అది నీకు తెలుసో లేదో మరి. 15 00:01:24,958 --> 00:01:27,166 దాము తన కొడుకేనని నాన్నకే తెలియదు. 16 00:01:27,666 --> 00:01:28,875 దాము ఆయనకు చెప్పలేదు. 17 00:01:36,208 --> 00:01:37,208 నా తండ్రి... 18 00:01:38,083 --> 00:01:39,958 ఆయన ఒక తప్పు చేసిన మంచి మనిషి. 19 00:01:40,666 --> 00:01:41,666 అంతవరకే. 20 00:01:45,000 --> 00:01:46,000 అమ్మా... 21 00:01:47,625 --> 00:01:51,916 ...ఆ ఒక్క తప్పు, నువ్వు ఆయనతో బతికిన 36 ఏళ్లకు విలువ లేకుండా చేయదు. 22 00:02:10,333 --> 00:02:11,333 అమ్మా. 23 00:02:24,375 --> 00:02:25,416 -రాజీ? -ఉన్నా, మేడం. 24 00:02:25,500 --> 00:02:26,666 -వనిత? -ఉన్నాను, మేడం. 25 00:02:26,750 --> 00:02:28,125 -విజయలక్ష్మి? -ఆ, ఉన్నాను. 26 00:02:38,041 --> 00:02:40,416 తలుపు తెరవండి! ముఖ్యమైన ఫోన్ కాల్ చేయాలి! 27 00:02:45,208 --> 00:02:47,666 ఏయ్! నీకు ఏం కావాలని అలా అరుస్తున్నావు? 28 00:02:48,208 --> 00:02:50,583 నేను ముఖ్యమైన ఫోన్ చేయాలి. కొంచెం ఫోన్ ఇవ్వండి! 29 00:02:50,666 --> 00:02:54,333 -ఫోన్‌లు లేవు! అన్నీ పాడయ్యాయి! ఇక పో. -వార్డెన్ గదిలో ఫోన్ వాడుకోనా? 30 00:02:54,416 --> 00:02:56,291 ఆవిడే ఇక్కడ లేదు. తన ఫోన్ ఎలా వాడతావు? 31 00:02:56,375 --> 00:03:00,291 ఏయ్, ఈమెను తీసుకుపో. ఫోన్ కావాలంట. పో, ఈమెను తీసుకుపో! 32 00:03:00,375 --> 00:03:02,291 ఇవాళ సెల్‌లలో నండి ఎవరూ బయటకు రాకూడదు! 33 00:03:02,375 --> 00:03:03,958 -ఏయ్, జయంతి! -ఏయ్, ఏం జరిగింది? 34 00:03:04,041 --> 00:03:06,041 -తలుపులు తెరిచున్నాయే? -ఏదో తేడాగా ఉంది! 35 00:03:06,125 --> 00:03:07,875 నేను చక్రితో ఓసారి మాట్లాడాలి. 36 00:03:21,291 --> 00:03:24,125 మీ రాక్షసుడి ముఖం మరిచిపోకండి. 37 00:04:23,332 --> 00:04:25,457 ప్రతి ఏడాది ఇదే సమస్య! 38 00:04:25,541 --> 00:04:26,957 ఎవడు వినాలనుకుంటాడు? 39 00:04:27,041 --> 00:04:29,541 అక్కడి నుండి, ఇక్కడి నుండి బెటాలియన్ వస్తుందంటారు! 40 00:04:29,625 --> 00:04:31,250 చివరకు, ఎవరూ రానే రారు! 41 00:04:31,332 --> 00:04:32,916 రెండు లక్షల మంది వచ్చారు! 42 00:04:33,000 --> 00:04:35,582 కేవలం 50 మందితో ఎలా నియంత్రించాలి? 43 00:04:35,666 --> 00:04:36,875 ఫోన్‌ పెట్టెయ్, వెధవ! 44 00:04:39,250 --> 00:04:42,916 కానివ్వు, చెప్పు. నాకు తల వాచిపోయేంత పని ఉంది. 45 00:04:44,541 --> 00:04:46,375 సర్, ఆ 10 శాతం. 46 00:04:47,416 --> 00:04:49,041 మనమింకా జవాబివ్వని ప్రశ్న. 47 00:04:49,957 --> 00:04:52,041 అది గడియ వేసిన అలమరా గురించి. 48 00:04:52,791 --> 00:04:54,041 ఎవరు ఆ గడియ వేసుంటారు? 49 00:04:56,250 --> 00:04:58,207 ముత్తు ఆ గడియ వేసుకోలేదు. 50 00:04:58,291 --> 00:05:00,375 ఎందుకంటే తనే ఆ అలమరాలో ఉండిపోయింది. 51 00:05:00,458 --> 00:05:04,416 చెల్లప్ప సర్ అలమరాకు గడియ వేసి వచ్చి, తనను తాను కాల్చుకోలేరు. 52 00:05:04,500 --> 00:05:06,833 ఎందుకంటే ఆ తుపాకీ అలమరాలోని ముత్తు దగ్గరుంది. 53 00:05:11,041 --> 00:05:14,458 షెర్లాక్ హోమ్స్‌ సినిమా చూశారా? 54 00:05:15,458 --> 00:05:18,916 ఆ సినిమాలో ఇలా చెబుతారు, "మీరు ఏదైనా అసాధ్యమని భావించి 55 00:05:19,000 --> 00:05:23,375 "దానిని వదిలేస్తే, ఏది అసాధ్యమో, అదే వాస్తవం కావచ్చు!" అని. 56 00:05:23,457 --> 00:05:26,666 చక్రి, ఈ సినిమా డైలాగులను వింటూ నేనిక్కడ ఉండిపోలేను. 57 00:05:28,000 --> 00:05:28,916 సర్. 58 00:05:30,957 --> 00:05:35,082 హత్య జరిగినప్పటి నుండి ఇన్ని రోజుల వరకు, అలమరాకు ఎవరు గడియ వేశారని ఆలోచించాను. 59 00:05:36,541 --> 00:05:37,832 అది నాకిప్పుడే తట్టింది. 60 00:05:38,791 --> 00:05:41,875 ఒకవేళ మనం లోపలకు వచ్చినప్పుడు అలమరా గడియ వేసి లేకపోయుంటే? 61 00:05:43,707 --> 00:05:46,916 మనం ఇక్కడ లోపలకు వచ్చిన తరువాతే ఎవరైనా అలమరా గడియ వేసుంటే? 62 00:05:49,250 --> 00:05:54,000 తలుపు బద్దలుకొట్టిన తరువాత మొదటగా లోపలకు వచ్చినది మీరు, నేను. 63 00:05:55,791 --> 00:05:57,582 అయితే మీరు గడియ వేసుండాలి, 64 00:05:59,000 --> 00:06:00,500 లేదా నేను వేసుండాలి. 65 00:06:03,833 --> 00:06:05,458 ఆ గడియ... 66 00:06:08,875 --> 00:06:10,083 ...నేను వేయలేదు. 67 00:06:15,916 --> 00:06:17,000 అప్పుడు అది మీరే కదా? 68 00:06:22,207 --> 00:06:25,625 అటు తిప్పి, ఇటు తిప్పి, చివరకు నా మీదకే వచ్చావు కదా? 69 00:06:30,166 --> 00:06:31,166 చక్రి. 70 00:06:32,082 --> 00:06:33,541 మరీ ఎక్కువ ఆలోచిస్తావు. 71 00:06:37,082 --> 00:06:38,750 అయితే, అది నీ పనే! 72 00:07:00,333 --> 00:07:01,958 పద. స్టేషన్‌కు వెళదాం. 73 00:07:57,250 --> 00:07:59,082 ఏయ్, బంగారుతల్లులూ! వద్దు! 74 00:08:03,125 --> 00:08:04,250 మూర్తి, నువ్వా? 75 00:08:04,875 --> 00:08:07,250 -నువ్వు ఇలా రావడమేంటి? -భయపడకుండా నా మాట వినండి. 76 00:08:07,333 --> 00:08:11,000 ఏయ్, మొదట చెప్పు, ఈ సొరంగం నీకు ఎలా తెలుసు? 77 00:08:11,708 --> 00:08:12,833 మొదట అది చెప్పు. 78 00:08:13,875 --> 00:08:16,250 సర్, ఈ మానవ అక్రమ రవాణా కేసు వదిలేయండి. 79 00:08:17,082 --> 00:08:20,625 అది వదిలేయండి, సర్. అదే మీకు మంచిది, సురక్షితం కూడా. 80 00:08:21,082 --> 00:08:23,916 అది చాలా పెద్ద నెట్వర్క్, సర్. 81 00:08:24,875 --> 00:08:28,250 మీకు కళ్లు ఉన్నంత మాత్రాన, అన్నిటినీ చూడకూడదు, సర్. 82 00:08:28,332 --> 00:08:29,707 కొన్ని విషయాలను వదిలేయాలి. 83 00:08:29,791 --> 00:08:31,582 నాకు నీ సలహా అవసరం లేదు. 84 00:08:31,666 --> 00:08:33,790 ఈ సొరంగం గురించి ఎంత కాలంగా తెలుసు? చెప్పు. 85 00:08:34,500 --> 00:08:36,625 చెప్పు! నీకు ఎన్ని రోజులుగా తెలుసు? 86 00:08:37,375 --> 00:08:38,375 రోజులు కాదు, సర్. 87 00:08:39,415 --> 00:08:40,665 సంవత్సరాలుగా తెలుసు. 88 00:08:45,790 --> 00:08:48,833 అయితే కొన్నేళ్లుగా నువ్వు దీన్ని పట్టించుకోలేదు. 89 00:08:49,625 --> 00:08:50,540 కాదు, సర్, నేను... 90 00:08:51,583 --> 00:08:52,875 మీరు అనుకున్నట్టుగా కాదు. 91 00:08:53,665 --> 00:08:56,040 అలాంటిదేమీ లేదు, సర్. అర్థం చేసుకోండి, సర్. 92 00:08:57,040 --> 00:08:58,250 అది నాశనం చేసేస్తాను. 93 00:08:59,415 --> 00:09:01,833 ఆ పెద్ద నెట్వర్క్‌ను మూలాల నుండి నాశనం చేస్తాను! 94 00:09:03,041 --> 00:09:06,041 నిన్ను జైలులో పెట్టించి, గంజి తాగేలా చేస్తాను! 95 00:09:07,333 --> 00:09:11,416 నీ యజమాని సరోజకు గరిష్టంగా శిక్ష పడేలా చేస్తాను. 96 00:09:12,250 --> 00:09:13,250 సరోజ? 97 00:09:13,791 --> 00:09:15,333 సరోజ గురించి మీకేం తెలుసు? 98 00:09:18,625 --> 00:09:21,250 ఈ కేసు మీద పదేళ్లుగా పని చేస్తున్నాను, మూర్తి! 99 00:09:22,041 --> 00:09:25,416 నాకు ఆమె గురించి ఆది నుండి అంతం వరకు పూర్తిగా తెలుసు. 100 00:09:26,541 --> 00:09:27,541 సరోజ! 101 00:09:28,458 --> 00:09:33,375 చనిపోయిన తన ఎమ్మెల్యే భర్త అధికారాన్ని వాడుకుంటూ, తను ఈ వ్యాపారం ప్రారంభించింది. 102 00:09:34,290 --> 00:09:36,290 ఆమెకు అసలైన వ్యాపారం ఇదే. 103 00:09:36,958 --> 00:09:41,333 అయినా సరే, తనేదో పెద్ద వ్యాపారవేత్తలా ఆమె నాటకాలు ఆడుతూ ఉంటుంది. 104 00:09:43,415 --> 00:09:47,625 ప్రస్తుతం, ఏదో రాజకీయ కుంభకోణంపై చేసిన హంగామా కారణంగా జైలులో ఉన్నట్లు నాటకం. 105 00:09:49,875 --> 00:09:53,040 ఎలాగోలా, తనే ఈ మానవ అక్రమ రవాణాకు 106 00:09:53,125 --> 00:09:57,125 యజమాని అనే వాస్తవాన్ని ఆమె బాగా తెలివిగా దాచిపెట్టింది. 107 00:09:58,125 --> 00:10:03,083 నిజానికి, ఆమెను మొదటగా అనుమానించేలా చేసినదేంటో నీకు తెలుసా? 108 00:10:05,083 --> 00:10:06,083 నీ కారణంగానే. 109 00:10:06,458 --> 00:10:08,875 నా కారణంగానా? నేనేం చేశాను? 110 00:10:10,333 --> 00:10:13,541 ప్రయంవద కేసులో నువ్వేం చేయగలవో నాకు తెలుసు. 111 00:10:13,958 --> 00:10:17,916 ఆ ప్రయంవద, సరోజ లాంటి శక్తివంతమైన మహిళల ముందు, 112 00:10:18,000 --> 00:10:20,166 నువ్వు విధేయత చూపే పిల్లాడివి అవుతావు. 113 00:10:20,250 --> 00:10:21,583 అదే నీ బలహీనత! 114 00:10:22,416 --> 00:10:23,333 అయితే ఏంటి, సర్? 115 00:10:24,208 --> 00:10:26,083 నాకప్పుడే తెలిసింది, నీ సాయం లేకుండా, 116 00:10:26,166 --> 00:10:28,750 ఈ పిల్లలను కాళీపట్టణం దాటించడం సాధ్యం కాదని. 117 00:10:31,375 --> 00:10:33,875 అప్పుడు నీ గురించి విచారిస్తే, 118 00:10:34,833 --> 00:10:38,665 నీకు, సరోజకు గల అక్రమ సంబంధం గురించి నాకు తెలిసింది. 119 00:10:47,083 --> 00:10:48,708 రేపు నేను జైలుకు వెళతాను. 120 00:10:50,458 --> 00:10:52,208 బయటకు రావాలంటే కనీసం ఏడాది పడుతుంది. 121 00:10:58,958 --> 00:11:00,166 నేను ఉన్నానుగా? 122 00:11:00,583 --> 00:11:01,958 ఎలాగోలా, బయటకు తీసుకొస్తా. 123 00:11:02,583 --> 00:11:03,583 ఒక ఏడాది అంటే... 124 00:11:06,041 --> 00:11:07,916 నువ్వు నన్ను బయటకు తీసుకురాలేవు. 125 00:11:16,708 --> 00:11:19,791 ఈ ఒక్క ఏడాది, బయట అన్నింటినీ నువ్వే చూసుకోవాలి. 126 00:11:25,583 --> 00:11:27,041 వ్యాపారం నెమ్మదించకూడదు. 127 00:11:40,915 --> 00:11:42,958 నా కోసం ఇది చేస్తావుగా? 128 00:11:48,750 --> 00:11:52,750 అప్పుడే సరోజ కార్యకలాపాలను నేను అనుసరించడం మొదలుపెట్టాను. 129 00:11:55,083 --> 00:11:56,250 అప్పుడే తెలిసింది, 130 00:11:57,250 --> 00:11:59,625 నేను వెతుకుతున్నది రాక్షసుడిని కాదని, 131 00:12:00,291 --> 00:12:01,500 ఒక రాక్షసిని అని! 132 00:12:09,875 --> 00:12:13,791 అక్కడో ఇక్కడో చిన్నపాటి తప్పులు చేసినా, నువ్వు మంచి పోలీసువని అనుకున్నాను! 133 00:12:16,333 --> 00:12:18,291 అయితే పూర్తిగా కనిపెట్టేశారా? 134 00:12:22,125 --> 00:12:26,458 చెల్లప్ప సర్, ఒక్క నిమిషం నా చోటులో ఉండి ఆలోచించండి. 135 00:12:27,416 --> 00:12:29,666 సరోజ కళ్లు తిప్పుకోలేనంత అందగత్తె. 136 00:12:30,833 --> 00:12:31,750 ఆమెకు ఓ శైలి ఉంది! 137 00:12:32,333 --> 00:12:38,040 ఎమ్మెల్యే భార్య. తన మార్గమే వేరు. మరి నేను? ఒక సాధారణ పోలీసు అధికారిని. 138 00:12:38,125 --> 00:12:40,625 పొట్ట పెరిగిన ఓ మధ్య వయసు మగాడిని. 139 00:12:41,250 --> 00:12:43,333 ఆమె స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? 140 00:12:44,208 --> 00:12:47,958 అలాంటి ఒక మహిళ, కావాలనే నన్ను చూస్తుంటే, 141 00:12:48,040 --> 00:12:50,125 మరి నేనేం చేయాలి? మీరే చెప్పండి! 142 00:12:51,040 --> 00:12:52,040 చెప్పండి, సర్! 143 00:12:54,665 --> 00:12:56,665 ఆమె ఒక మంత్రం, చెల్లప్ప సర్! 144 00:12:57,875 --> 00:12:59,875 తను నన్ను ఏం చేయమన్నా నేను చేస్తాను! 145 00:13:02,916 --> 00:13:05,208 ఇది శృంగారం గురించో, డబ్బు గురించో కాదు. 146 00:13:06,375 --> 00:13:09,583 నిజం ఏంటంటే, ఆమె నన్ను చూడడమే నాకు ప్రత్యేకం. 147 00:13:10,291 --> 00:13:11,333 అదే సంతోషం! 148 00:13:12,041 --> 00:13:13,250 నాకు అది చాలు! 149 00:13:14,500 --> 00:13:16,500 బదులుగా ఆమె నన్ను వాడుకుంటే, వాడుకోనీ! 150 00:13:17,333 --> 00:13:20,125 కనీసం, నన్ను దీనికోసమైనా వాడుకుంటోంది! 151 00:13:24,375 --> 00:13:27,083 ఈ వయసులో నీకు అంగీకారాలు అవసరమా? 152 00:13:27,166 --> 00:13:29,208 అదంతా పర్వాలేదు, సర్. 153 00:13:29,291 --> 00:13:31,333 దీనికంతటికీ మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? 154 00:13:31,416 --> 00:13:33,875 సాక్ష్యాలు లేకపోతే, మీరు ఏ తప్పులనూ నిరూపించలేరు. 155 00:13:33,958 --> 00:13:35,500 లేదా మేము నిరూపించనిస్తామా? 156 00:13:36,665 --> 00:13:40,790 మూర్తి, సాక్ష్యం లేకుండానే, ఇదంతా కనిపెట్టి, నీతో మాట్లాడుతున్నాననా? 157 00:13:42,208 --> 00:13:43,875 నా దగ్గర ప్రత్యక్షసాక్షి ఉన్నారు! 158 00:13:45,000 --> 00:13:46,165 పెద్ద పోలీసంట! 159 00:13:48,208 --> 00:13:49,750 సరే. ఆలస్యం అవుతోంది. 160 00:13:50,458 --> 00:13:52,250 బయలుదేరు. నాకు కొంచెం పని ఉంది. 161 00:15:49,083 --> 00:15:51,290 సుడల్ - THE VORTEX 162 00:15:51,375 --> 00:15:53,208 భ్రమలు, మోసాలు 163 00:15:53,290 --> 00:15:58,083 అనేక గాయాలు, వెల్లడించే సుడిగుండం 164 00:15:59,333 --> 00:16:01,250 అంతం, కనికరం లేనివి 165 00:16:01,333 --> 00:16:06,000 అనేక రోదనలు, సుడిగుండపు వర్షాలు 166 00:16:07,083 --> 00:16:10,708 జీవితానికి విజయం దక్కేనా? 167 00:16:11,250 --> 00:16:14,833 దుఃఖానికి అంతమయ్యేనా? 168 00:16:14,916 --> 00:16:17,958 ఓ సుడిగుండమా! 169 00:16:18,041 --> 00:16:23,291 తిరుగుతుంటావా నీడలు, చీకటి నీడలలో 170 00:16:23,375 --> 00:16:29,208 దాగున్న చిక్కుముడులలో వీటిని విప్పుతావా 171 00:16:30,125 --> 00:16:31,291 ఓ దేవుడా? 172 00:16:31,375 --> 00:16:33,915 ఓ సుడిగుండమా! 173 00:16:34,000 --> 00:16:39,290 తిరుగుతుంటావా నీడలు, చీకటి నీడలలో 174 00:16:39,375 --> 00:16:45,375 దాగున్న చిక్కుముడులలో వీటిని విప్పుతావా 175 00:16:45,458 --> 00:16:46,665 ఓ దేవుడా? 176 00:16:54,500 --> 00:16:57,000 భక్తులారా, దయచేసి ఆగిపోకండి. ముందుకు వెళ్లండి. 177 00:16:57,083 --> 00:16:59,458 మీ వెనుక లక్షల మంది భక్తులు ఉన్నారు. 178 00:17:31,833 --> 00:17:34,666 -దిగు! దిగు! -అన్నా, ఎందుకింత ఆలస్యమైంది? 179 00:17:34,750 --> 00:17:36,375 రేయ్, సన్నాసి! 180 00:17:36,458 --> 00:17:38,833 ఉత్సవానికి వచ్చిన జనాలలో బండి నడిపి చూడు. 181 00:17:38,916 --> 00:17:40,166 -వీళ్లను తీసుకుపో! -సరే. 182 00:17:40,250 --> 00:17:41,875 తెల్లారిపోయిందని అడిగానంతే. 183 00:17:41,958 --> 00:17:44,000 పగటి పూట సరుకు ఎక్కించడం కష్టమని తెలుసు. 184 00:17:44,083 --> 00:17:45,500 ఏం చేయాలి? చూసుకుందాంలే. 185 00:17:59,750 --> 00:18:01,083 డబ్ల్యూ5 రిమాండ్ ఖైదీలు 186 00:18:32,583 --> 00:18:34,375 ఇవాళ ఒక్క పిల్ల కూడా బతకకూడదు. 187 00:18:34,458 --> 00:18:36,958 మీ ఇళ్లకు డబ్బు పంపించేశాం. జాగ్రత్త! 188 00:18:37,041 --> 00:18:38,750 మేము చూసుకుంటాం. నువ్వు వెళ్లు. 189 00:18:38,833 --> 00:18:40,625 ఏయ్, ఆ కట్టెలు తీసుకోండి. 190 00:18:48,083 --> 00:18:49,083 రండి! 191 00:18:51,041 --> 00:18:53,750 -మిగతావాళ్లు ఎక్కడ? -అక్కడున్నారు. అన్నీ సిద్ధం చేశా. 192 00:19:01,416 --> 00:19:03,875 ఎనిమిది మంది అమ్మాయిలు సాంబలూర్ ఎస్ఐతో మాట్లాడారు. 193 00:19:05,166 --> 00:19:07,375 ఆ అమ్మాయిలు తమ చిన్నప్పుడు నా ముఖం చూశారు. 194 00:19:09,208 --> 00:19:10,500 చెల్లప్పకు సాక్షులు. 195 00:19:13,208 --> 00:19:14,583 ఇక మౌనంగా ఉండి లాభం లేదు. 196 00:19:15,750 --> 00:19:17,083 రేపు వార్డెన్‌కు సెలవు. 197 00:19:20,750 --> 00:19:22,541 రేపు ఆ ఎనిమిది మందిని చంపేద్దాం. 198 00:20:01,000 --> 00:20:02,000 ఏయ్. 199 00:20:05,250 --> 00:20:06,416 ఏం జరిగింది? 200 00:20:06,500 --> 00:20:08,625 రక్తం కారుతోంది! ఆస్పత్రికి వెళదాం! 201 00:20:08,708 --> 00:20:09,791 ఇలా వచ్చావేంటన్నా? 202 00:20:09,875 --> 00:20:13,458 స్మగ్లర్‌ల ముఠాకు గతంలో పని చేసినది వీడి నాన్నే. 203 00:20:13,541 --> 00:20:17,291 ఆ రౌడీలు వచ్చినప్పుడు, మనసు మార్చుకుని, మా నాన్న ఈ పని చేయనన్నాడు. 204 00:20:17,375 --> 00:20:19,750 -తర్వాతేంటి? -వాళ్లు అతనిని కొట్టి, 205 00:20:19,833 --> 00:20:23,166 అతని పడవను తీసుకుని, సముద్రంలోకి వాళ్లే బయలుదేరారు. 206 00:20:23,916 --> 00:20:27,125 -ఇదెప్పుడు జరిగింది? -ఇప్పుడే, 15 నిమిషాల క్రితం! 207 00:20:28,000 --> 00:20:30,000 మొదట, మనం ఆస్పత్రికి వెళదాం! 208 00:20:30,083 --> 00:20:32,000 ఆ సరుకును చూశావా? 209 00:20:32,083 --> 00:20:33,583 ఇద్దరు చిన్న అమ్మాయిలు. 210 00:20:34,083 --> 00:20:35,333 ఎనిమిది, పదేళ్లు ఉంటాయి. 211 00:20:35,958 --> 00:20:38,166 వాళ్ల చేతులు కట్టేసి, కళ్లకు గుడ్డ కట్టారు. 212 00:20:40,166 --> 00:20:41,875 -పద! -ఏం చేస్తున్నావు? 213 00:20:48,208 --> 00:20:50,458 గాంధారి, రా! మనం వెంటనే వెళ్లిపోవాలి! 214 00:20:50,541 --> 00:20:52,791 నా మాట విను! రా! అలా చూస్తూ ఉంటావే! 215 00:20:52,875 --> 00:20:54,458 -నువ్వూ రా, సంధనం! -ఎక్కడికి? 216 00:20:54,541 --> 00:20:56,125 -రా! చెప్పేది విను! -ఏంటి? 217 00:20:56,208 --> 00:20:57,291 మిగతావాళ్లు ఎక్కడ? 218 00:20:58,250 --> 00:21:01,916 హేయ్! త్వరగా రా! ఇది వదిలేసి, బయలుదేరు. 219 00:21:02,000 --> 00:21:04,333 -రా! నా మాట విను! -ఎక్కడకు తీసుకుపోతావు? వదులు! 220 00:21:06,250 --> 00:21:07,291 రండి, రండి, రండి! 221 00:21:10,875 --> 00:21:13,666 -ఏం జరిగింది? -తెలియదు. మేము అడిగితే తనేం చెప్పలేదు! 222 00:21:13,750 --> 00:21:15,166 ఏం జరిగింది, నందిని? 223 00:21:15,916 --> 00:21:18,791 ఈ భవనంలోనే ఉండండి. ఇక్కడ మాత్రమే క్షేమంగా ఉండగలరు. 224 00:21:18,875 --> 00:21:20,333 ఏమైంది? ముందు అది చెప్పు! 225 00:21:21,375 --> 00:21:25,166 సరోజకు మీ గురించి తెలిసిపోయింది. మిమ్మల్ని చంపాలని కొందరు మహిళలొస్తున్నారు. 226 00:21:30,958 --> 00:21:32,708 నేను చెప్పే వరకూ ఇక్కడే దాక్కోండి. 227 00:21:32,791 --> 00:21:34,375 వార్డెన్ కూడా ఇక్కడ లేదు. 228 00:21:34,458 --> 00:21:36,375 అప్పటి వరకూ దాక్కోవడం ఒక్కటే దారి. 229 00:21:36,916 --> 00:21:38,375 బ్లాక్ అంతటా వెతుకుతారు. 230 00:21:39,416 --> 00:21:42,000 మీరు ఇక్కడుంటే, వాళ్లు మిమ్మల్ని కనిపెట్టలేరు. 231 00:21:44,500 --> 00:21:45,625 ఇప్పుడు నేనేం చేయాలి? 232 00:21:49,666 --> 00:21:52,083 ఏయ్, నా మాట వినండి. బయటకు పోవడం ప్రమాదం. 233 00:21:52,750 --> 00:21:54,625 మేము ఎందుకు లొంగిపోయామని అడిగావుగా? 234 00:21:55,541 --> 00:21:56,791 మా రాక్షసిని చంపడానికి! 235 00:21:56,875 --> 00:21:58,666 ఆమె మీరు అనుకునేలా కాదు! 236 00:21:58,750 --> 00:22:01,333 ఏయ్, మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు! 237 00:22:01,416 --> 00:22:04,833 -మమ్మల్ని ఆపాలని చూడకు! -వద్దు, నా మాట వినండి! ముప్పి, నువ్వైనా... 238 00:22:04,916 --> 00:22:06,375 మేము ఈ పని చేసి తీరాలి. 239 00:22:06,458 --> 00:22:08,250 మా చెల్లప్ప కోసం! మా నాగమ్మ కోసం! 240 00:22:08,666 --> 00:22:12,125 -అయ్యో! ముప్పి. నా మాట వినండి! -గేటు మూసెయ్! 241 00:22:12,208 --> 00:22:14,541 మీ కోపమే మీకు వినాశనం! అక్కడకు పోకండి! 242 00:22:14,625 --> 00:22:16,666 నీ రాక్షసుడిని చంపి పగ తీర్చుకున్నావు! 243 00:22:16,750 --> 00:22:19,458 -మరి మమ్మల్ని ఎందుకు ఆపుతావు? -ఇది మా ప్రతీకార సమయం! 244 00:22:20,625 --> 00:22:21,625 నాచి. 245 00:22:29,291 --> 00:22:31,583 -వాళ్లు దూరం వెళ్లుంటారా? -మనం పట్టుకోగలం! 246 00:22:31,666 --> 00:22:36,166 పడవ స్టార్ట్ చేయమన్నానుగా. ఏం చేస్తున్నారు? 247 00:22:36,250 --> 00:22:38,125 ఏయ్! వేగంగా పద! 248 00:22:39,666 --> 00:22:40,916 ఏయ్, చార్లీ, త్వరగా! 249 00:22:59,041 --> 00:23:00,083 హలో! 250 00:23:01,166 --> 00:23:03,125 హలో? నా మాట వినబడుతోందా? 251 00:23:04,083 --> 00:23:05,500 మీ నాన్నను మాట్లాడుతున్నాను. 252 00:23:07,000 --> 00:23:08,916 కొంతకాలం వేరే దేశం వెళుతున్నాను. 253 00:23:09,000 --> 00:23:10,458 నా గురించి రకరకాలుగా వింటావు. 254 00:23:11,416 --> 00:23:12,625 ఒక్క విషయం గుర్తుంచుకో. 255 00:23:13,541 --> 00:23:14,875 నువ్వే నాకు లోకం! 256 00:23:15,666 --> 00:23:16,500 హలో. 257 00:23:30,500 --> 00:23:32,125 ఖైదీలందరూ ఇది తెలుసుకోండి. 258 00:23:32,208 --> 00:23:34,666 నిబంధనలను పాటించినవారిని బాగా చూసుకుంటాం. 259 00:23:34,750 --> 00:23:36,583 అవి మీరితే, శిక్ష దారుణంగా ఉంటుంది. 260 00:23:36,666 --> 00:23:40,041 ఏయ్, నేనిక్కడ మాట్లాడుతుంటే, నువ్వు పట్టించుకోవడం లేదు! 261 00:23:40,416 --> 00:23:42,416 నేను మళ్లీ చెప్పను. 262 00:23:42,500 --> 00:23:43,708 సరిగా ప్రవర్తించండి. 263 00:23:44,333 --> 00:23:45,625 ఎవరు మాట్లాడేది? 264 00:23:45,708 --> 00:23:48,125 అమృతవల్లి, కర్పగం, మీనాక్షి... 265 00:23:48,208 --> 00:23:50,541 హాజరు పూర్తయ్యాక నన్ను కలువు. 266 00:23:52,166 --> 00:23:53,541 నీకు అర్థమైందా... 267 00:24:07,583 --> 00:24:08,916 పరిగెత్తండి! పరిగెత్తండి! 268 00:24:47,541 --> 00:24:48,541 ఏయ్! 269 00:27:01,541 --> 00:27:04,083 ఫెర్నాండెజ్ అన్నా, బైనాక్యులర్స్ ఉన్నాయా? 270 00:27:04,166 --> 00:27:05,458 అక్కడే ఉన్నాయి! 271 00:27:07,250 --> 00:27:08,333 అవును. 272 00:27:24,208 --> 00:27:25,916 అక్కడ చూడండి! అటు వైపు! 273 00:27:26,000 --> 00:27:27,875 -పదండి, పోదాం. వేగంగా పోనీయ్. -పద! 274 00:28:18,333 --> 00:28:21,333 వచ్చాడు అడుగో, వచ్చాడు అడుగో 275 00:28:21,416 --> 00:28:23,375 ఇది ఆరంభమేగా 276 00:28:23,458 --> 00:28:24,375 రాక్షసి. 277 00:28:24,458 --> 00:28:27,541 చావును బయటకు తీసుకొస్తాం 278 00:28:27,625 --> 00:28:30,000 నీ శరీరాన్ని వంద ముక్కలుగా చేస్తాం 279 00:28:30,083 --> 00:28:33,208 మనసును రగిలించే ఆవేశం 280 00:28:33,291 --> 00:28:36,291 తట్టుకోలేని దెబ్బలతో నరకాలి ముక్కలుగా 281 00:28:36,375 --> 00:28:39,250 మాటలు, చేతలే పెంచుతాయి గర్వాన్ని 282 00:28:39,333 --> 00:28:42,416 రగిలిపోయే నరాలు నమిలేస్తాయి సకల శరీరం 283 00:28:42,500 --> 00:28:45,291 వస్తున్నాడు అడుగో మట్టిలో కలుస్తాడు కాసేపటిలో 284 00:28:45,375 --> 00:28:47,958 వస్తున్నాడు అడుగో మట్టిలో కలుస్తాడు కాసేపటిలో 285 00:28:48,041 --> 00:28:51,041 వస్తున్నాడు అడుగో మట్టిలో కలుస్తాడు కాసేపటిలో 286 00:28:51,125 --> 00:28:54,416 ఎవరెంతగా ఆపాలని చూసినా ఆగనే ఆగదు ఈ యుద్ధం 287 00:28:54,500 --> 00:28:57,583 దిగివస్తుంది అహంకారం 288 00:29:00,416 --> 00:29:03,291 అదిగో అదిగదిగో రాక్షస సంహారం 289 00:29:06,416 --> 00:29:09,416 ఉరుము ప్రతిధ్వని వినబడుతుంది లోకం అంతటా 290 00:29:34,541 --> 00:29:37,750 సూరసంహారం 291 00:29:37,833 --> 00:29:39,000 రమ్మంటున్నా. 292 00:29:56,125 --> 00:30:00,208 రా రా నిన్ను చేస్తాను ముక్కలుగా 293 00:30:01,000 --> 00:30:02,250 రా రా 294 00:30:02,333 --> 00:30:06,583 ఈటెలు చీలుస్తాయి నీ ఛాతీని 295 00:30:06,666 --> 00:30:07,916 రా రా 296 00:31:48,541 --> 00:31:51,375 వస్తున్నాడు అడుగో 297 00:31:51,458 --> 00:31:54,125 ఇది ఆరంభమేగా 298 00:31:54,208 --> 00:31:57,375 చావును బయటకు తీసుకొస్తాం 299 00:31:57,458 --> 00:32:00,250 నీ శరీరాన్ని వంద ముక్కలుగా చేస్తాం 300 00:32:00,333 --> 00:32:03,083 మనసును రగిలించే ఆవేశం 301 00:32:03,166 --> 00:32:06,208 తట్టుకోలేని దెబ్బలతో నరకాలి ముక్కలుగా 302 00:32:06,291 --> 00:32:09,166 మాటలు, చేతలే పెంచుతాయి గర్వాన్ని 303 00:32:09,250 --> 00:32:12,416 రగిలిపోయే నరాలు నమిలేస్తాయి సకల శరీరం 304 00:32:12,500 --> 00:32:15,208 వస్తున్నాడు అడుగో మట్టిలో కలుస్తాడు కాసేపటిలో 305 00:32:15,291 --> 00:32:18,291 వస్తున్నాడు అడుగో మట్టిలో కలుస్తాడు కాసేపటిలో 306 00:32:18,375 --> 00:32:21,333 వస్తున్నాడు అడుగో మట్టిలో కలుస్తాడు కాసేపటిలో 307 00:32:21,416 --> 00:32:24,541 ఎవరెంతగా ఆపాలని చూసినా ఆగనే ఆగదు ఈ యుద్ధం 308 00:32:24,625 --> 00:32:27,333 వస్తున్నాడు అడుగో మట్టిలో కలుస్తాడు కాసేపటిలో 309 00:32:27,416 --> 00:32:30,291 వస్తున్నాడు అడుగో మట్టిలో కలుస్తాడు కాసేపటిలో 310 00:32:30,375 --> 00:32:33,333 వస్తున్నాడు అడుగో మట్టిలో కలుస్తాడు కాసేపటిలో 311 00:32:33,416 --> 00:32:36,250 ఎవరెంతగా ఆపాలని చూసినా ఆగనే ఆగదు ఈ యుద్ధం 312 00:32:36,333 --> 00:32:39,541 దిగివస్తుంది అహంకారం 313 00:32:42,500 --> 00:32:45,458 అదిగో అదిగదిగో రాక్షస సంహారం 314 00:32:48,458 --> 00:32:51,208 ఉరుము ప్రతిధ్వని వినబడుతుంది లోకం అంతటా 315 00:33:29,250 --> 00:33:32,041 -రేయ్! వాళ్లను ఇటు తీసుకురా. -రండి, రండి. 316 00:33:36,208 --> 00:33:37,208 ఏయ్! 317 00:33:41,958 --> 00:33:43,750 ఓయ్! ఏం చేస్తున్నావు? 318 00:33:44,541 --> 00:33:46,708 వీళ్లు పడవలో లేకపోతేనే మనకు రక్షణ. 319 00:33:46,791 --> 00:33:49,083 మనం పట్టుబడినా, కేసు నిలబడదు. ఏయ్! కట్టేయరా! 320 00:33:50,458 --> 00:33:53,333 వాళ్లు చిన్నపిల్లలు. మరీ పాపం చేయకు. 321 00:33:53,416 --> 00:33:54,708 ఓయ్, మూర్తి! 322 00:33:54,791 --> 00:33:57,625 నువ్వూ ఈ వ్యాపారంలోనే ఉండి, ఏదో సాధువులా మాట్లాడతావేంటి? 323 00:33:58,416 --> 00:33:59,416 వాళ్లను కట్టరా. 324 00:33:59,875 --> 00:34:01,208 వేగంగా నడపండి, వేగంగా! 325 00:34:36,791 --> 00:34:38,291 ఆపండి! 326 00:35:07,375 --> 00:35:10,083 పైకి లే! పైకి లే! త్వరగా! 327 00:35:11,000 --> 00:35:13,125 త్వరగా! లోపలకు పో! 328 00:35:14,458 --> 00:35:15,416 లోపలకు పో! 329 00:35:24,083 --> 00:35:25,875 ఏయ్, వాళ్లను విసిరేయరా. 330 00:35:30,291 --> 00:35:31,791 -ఏయ్! -నికృష్టులారా! 331 00:35:31,875 --> 00:35:34,083 -వాళ్లు పిల్లలు! -వేగంగా నడపండి! 332 00:35:34,333 --> 00:35:36,625 -రా, రా! -దగ్గరగా పో, అన్నా! 333 00:35:37,458 --> 00:35:38,291 ఏయ్! ఏయ్! 334 00:35:39,291 --> 00:35:40,458 వేగంగా! 335 00:35:43,791 --> 00:35:45,083 తమ్ముడూ! తమ్ముడూ! 336 00:36:26,416 --> 00:36:29,333 దయచేసి నేను చెప్పేది వినండి! 337 00:36:32,416 --> 00:36:37,333 మరో ప్రాణం తీసిన అపరాధ భావం మిమ్మల్ని ప్రతి రోజూ హింసిస్తుంది! 338 00:36:41,958 --> 00:36:44,625 ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు! 339 00:36:49,875 --> 00:36:53,125 మీరు దాని నుండి ఏనాటికీ కోలుకోలేరు! 340 00:36:57,125 --> 00:36:59,625 వద్దు, దయచేసి అలా చేయకండి! 341 00:37:00,333 --> 00:37:01,416 దయచేసి! 342 00:37:02,458 --> 00:37:03,541 వద్దు! 343 00:37:14,250 --> 00:37:15,833 ఆ రాక్షసి చావాల్సిందే! 344 00:37:16,416 --> 00:37:18,291 నాకు అడ్డు తప్పుకో, నందిని! 345 00:37:27,125 --> 00:37:28,000 వద్దు! 346 00:37:29,708 --> 00:37:30,833 నా మాట విను! 347 00:37:31,666 --> 00:37:35,125 మీరు హంతకులుగా అవ్వాలని చెల్లప్ప, నాగమ్మ కోరుకోరు! 348 00:37:36,500 --> 00:37:39,583 తమ ప్రాణాలను అర్పించి మరీ మిమ్మల్ని వాళ్లెందుకు రక్షించారు? 349 00:37:46,125 --> 00:37:48,125 మీరు మంచి జీవితాన్ని పొందాలనేగా? 350 00:37:49,375 --> 00:37:51,708 మీరు మంచి జీవితాన్ని పొందాలి. 351 00:39:08,000 --> 00:39:09,000 నాగమ్మ. 352 00:39:21,125 --> 00:39:22,125 ఇలా రండి. 353 00:39:24,000 --> 00:39:26,083 నేను నాగమ్మకు మాటిచ్చాను. 354 00:39:27,291 --> 00:39:28,583 మిమ్మల్ని చూసుకుంటానని. 355 00:39:32,166 --> 00:39:33,916 నాన్నా! 356 00:40:48,125 --> 00:40:50,625 పాపా! ఏయ్! 357 00:42:01,125 --> 00:42:03,875 ఆఖరి రోజున, సూరసంహారం తరువాత, 358 00:42:03,958 --> 00:42:08,750 వివిధ వేషధారులు సముద్రంలో మునిగి తమ వేషాలను కడిగేస్తారు. 359 00:42:08,833 --> 00:42:11,083 ఇన్ని రోజులు వేషాలు వేయడానికి మించి 360 00:42:11,166 --> 00:42:13,875 ఆఖరి రోజున దానిని విడిచిపెట్టడమే మరింత ప్రత్యేకం. 361 00:42:15,583 --> 00:42:18,083 ఆ నీటిలో కరిగిపోయేది వాళ్ల వేషమే కాదు. 362 00:42:18,166 --> 00:42:20,041 దానితో పాటు వారి క్రోధం, 363 00:42:20,125 --> 00:42:23,208 అసూయ, కుట్రలు చేయాలనే ఆలోచనలు, పాపాలు, అహంకారం. 364 00:42:23,291 --> 00:42:25,375 ప్రతి పాపం కరిగిపోతుంది. 365 00:42:26,291 --> 00:42:30,166 సూరసంహారం అంటే, మేము ఆ వేషాలను సముద్రంలో వదిలేసి 366 00:42:30,250 --> 00:42:31,791 కొత్త జీవితం ఆరంభించడం. 367 00:42:35,000 --> 00:42:36,666 గౌరి అక్కా, అంతా బాగా కలుపు! 368 00:42:36,750 --> 00:42:38,916 -అప్పుడే మంచి రంగు వస్తుంది! -ఒక నిమిషం! 369 00:42:39,000 --> 00:42:40,208 రిజిస్టర్‌లో రికార్డుగా! 370 00:43:00,416 --> 00:43:02,083 ఓయమ్మా! త్వరగా రండి! 371 00:43:02,833 --> 00:43:04,166 ఎంతసేపు ఎదురుచూడాలి? 372 00:43:14,083 --> 00:43:17,083 ఈ కోర్టు ఒక సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటోంది. 373 00:43:17,583 --> 00:43:21,000 కేసు విచారణ జరుగుతున్న సమయంలో. వకీలు చెల్లప్ప చనిపోయారు. 374 00:43:21,083 --> 00:43:25,166 హైకోర్టుతో చర్చించిన అనంతరం, మేము ఒక నిర్ణయానికి వచ్చాం. 375 00:43:26,166 --> 00:43:30,416 గౌరవనీయులైన వకీలు చెల్లప్ప తన ముగింపు వాదనలను సమర్పించడంతో 376 00:43:30,875 --> 00:43:34,125 తీర్పును ప్రకటించాలని ఈ కోర్టు నిర్ణయించింది. 377 00:43:34,833 --> 00:43:36,083 దాని ఆధారంగా, 378 00:43:36,166 --> 00:43:40,791 నందినిపై ఉన్న ఆరోపణలను అన్నింటినీ కొట్టివేస్తున్నాం. 379 00:43:51,166 --> 00:43:54,541 మరో వైపు, ఒక వ్యక్తి మరణానికి కారణం అవుతూ 380 00:43:54,625 --> 00:43:58,750 తన సర్వీస్ రివాల్వర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, 381 00:43:59,250 --> 00:44:02,875 పోలీసు అధికారి చక్రి అలియాస్ చక్రవర్తిని పోలీసు విధుల నుండి 382 00:44:02,958 --> 00:44:05,875 సస్పెండ్ చేయాలని, ఈ కోర్టు సిఫారసు చేస్తోంది. 383 00:44:14,041 --> 00:44:16,666 ఈ కేసు ముగిసి, నేను విడుదలయ్యాక, 384 00:44:16,750 --> 00:44:18,750 ఈ భారమంతా తగ్గిపోతుందని అనుకున్నాను. 385 00:44:19,583 --> 00:44:20,958 కానీ నీకొకటి తెలుసా? 386 00:44:22,583 --> 00:44:27,708 ఆ అపరాధ భావం ఇంకా పెరుగుతూనే ఉంది. 387 00:44:30,208 --> 00:44:31,750 ఈ అపరాధ భావంతో నేనెలా బతకాలి? 388 00:44:32,875 --> 00:44:37,291 నేను ఒక ప్రాణం తీశానని, అందరూ అన్నారు, అంటూనే ఉన్నారు. 389 00:44:38,833 --> 00:44:40,625 నేను చెడ్డదాన్నేగా, చక్రి? 390 00:44:43,208 --> 00:44:46,416 మనం ఈ లోకమంతా తప్పులు, చెడుతో నిండిపోయిందని అనుకుంటాం. 391 00:44:47,958 --> 00:44:51,875 ఒక పోలీసుగా చెడ్డవాళ్లను పట్టుకుని, చెడుకు అంతం పలకడమే నా విధి అని నమ్మాను. 392 00:44:56,000 --> 00:45:00,208 కానీ ఈ లోకంలో మంచి మనషులు ఉంటారని, మానవత్వం ఉంటుందని మరిచిపోతాం, అవునా? 393 00:45:05,375 --> 00:45:07,875 అందరికీ మంచి చేయగల సమర్థత ఉంటుంది. 394 00:45:10,583 --> 00:45:12,458 ఆ రాక్షసి విషయంలో నాగమ్మ లాగా, 395 00:45:13,208 --> 00:45:15,958 ఆ మూర్తి లాంటి వాళ్ల విషయంలో చెల్లప్ప సర్‌ లాగా, కదా? 396 00:45:18,166 --> 00:45:20,291 ఫెర్నాండెజ్ సర్‌కు తన మనుషులంటే జాగ్రత్త. 397 00:45:22,041 --> 00:45:27,875 దాము ఒక కుటుంబాన్ని విడదీయకూడదని తండ్రి దగ్గర తనే కొడుకుననే విషయం దాచాడు. 398 00:45:29,041 --> 00:45:32,541 నేను ఏం చెప్పాలని చూస్తున్నానంటే ఈ ప్రపంచం పూర్తిగా చెడ్డది కాదు. 399 00:45:33,583 --> 00:45:35,250 ఇందులో మంచి మనుషులు కూడా ఉన్నారు. 400 00:45:37,250 --> 00:45:38,458 వాళ్లలో నువ్వూ ఒకరివి. 401 00:45:40,083 --> 00:45:41,083 నన్ను నమ్ము. 402 00:47:06,583 --> 00:47:08,583 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 403 00:47:08,666 --> 00:47:10,666 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని