1 00:00:06,040 --> 00:00:06,880 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,960 --> 00:00:07,800 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,880 --> 00:00:08,720 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,800 --> 00:00:09,640 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,720 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,640 --> 00:00:11,480 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,400 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,480 --> 00:00:13,320 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,400 --> 00:00:14,560 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,640 --> 00:00:15,920 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:00:18,040 --> 00:00:22,560 డీన్ వ్యాస్ చనిపోయిన రాత్రి 3 నెలల క్రితం 12 00:04:57,560 --> 00:05:00,640 అధూర 13 00:05:03,120 --> 00:05:06,320 నేడు 14 00:06:44,400 --> 00:06:46,240 తలుపు తెరవండి. నేనే, దేవ్ని. 15 00:06:52,680 --> 00:06:53,720 ఇమాద్, సాయం చెయ్. 16 00:07:08,480 --> 00:07:09,520 మనం ఇది దాటతాం. 17 00:07:36,120 --> 00:07:39,520 కానీ వాళ్లు వేర్వేరు రకాలుగా చనిపోయారు. గాయాలు ఒకే రకంగా ఎలా? 18 00:07:45,120 --> 00:07:46,360 వెతకుతూనే ఉన్నాం. 19 00:07:47,600 --> 00:07:50,520 -కానీ తనింకా బయటే ఉన్నాడు. -సరే, నాకు తెలియజేస్తుండు. 20 00:07:59,800 --> 00:08:03,200 బ్యాచ్ 2007 21 00:08:16,920 --> 00:08:19,840 నీల్గిరి వ్యాలీ నుంచి తప్పిపోయిన 16 ఏళ్ల మాజీ విద్యార్థి 22 00:10:28,640 --> 00:10:32,640 -పిల్లలు సరిగా తినడం లేదు. -పిల్లలు భయపడిపోయారని తెలుసు. 23 00:10:45,520 --> 00:10:47,880 -బాగానే ఉన్నావా? -అతను మన అందరినీ చంపుతాడు. 24 00:14:06,240 --> 00:14:07,680 మాల్విక, తనే చేశాడు. 25 00:14:10,760 --> 00:14:12,800 అందుకే చెప్పు, తను ఎక్కడ? 26 00:14:13,440 --> 00:14:16,560 చూడు, తనను కాపాడాలంటే, మాకు సహకరించు. 27 00:14:30,200 --> 00:14:31,360 నేను తనను ఆపాలి. 28 00:14:34,320 --> 00:14:35,320 నువ్వు నాతో రా. 29 00:14:38,600 --> 00:14:41,120 అందరినీ కిందకు పంపించు. ఇప్పుడే. 30 00:14:52,360 --> 00:14:56,040 -సర్, ఏదైనా వివరణ ఉండి ఉండాలి. -డీన్, ఇప్పుడే వస్తాను... 31 00:15:09,320 --> 00:15:11,840 ఏం జరుగుతోంది? ఓరి దేవుడా! 32 00:16:55,440 --> 00:16:59,160 నినాద్ రమణ్ 33 00:17:25,800 --> 00:17:30,720 స్కూల్ ఆఖరి రోజు 15 ఏళ్ల క్రితం 34 00:17:31,800 --> 00:17:34,920 మ. 1:00 గం. 35 00:17:37,560 --> 00:17:39,320 నువ్వు మంచివాడివి, నిన్స్. 36 00:18:26,320 --> 00:18:27,400 -చెప్పు! -లేదు! 37 00:18:27,480 --> 00:18:30,400 నీ కోసం గూఢచర్యం చేయలేను. అది అస్సలు జరగదు. 38 00:18:37,520 --> 00:18:39,480 మనం మళ్లీ కలవకపోవచ్చు, నిన్స్. 39 00:18:48,760 --> 00:18:52,280 మ. 2:00 గం. 40 00:19:05,800 --> 00:19:09,560 నన్ను ముద్దు పెట్టుకోవాలని చూశావా? అసలు నీకు ఏమయింది? 41 00:19:18,800 --> 00:19:19,680 మ. 3:00 గం. 42 00:19:19,760 --> 00:19:21,920 నేను ప్రసంగం ఇవ్వాలి, నాకు సిగ్గుగా ఉంది! 43 00:19:22,000 --> 00:19:24,240 -అలా వెళ్లలేవు... -నాకు దూరంగా ఉండు, హోమో! 44 00:19:37,160 --> 00:19:39,560 నీలగిరి వ్యాలీ స్కూల్ డీన్కు. 45 00:19:40,280 --> 00:19:44,080 గౌరవనీయులైన సర్, మా తాతయ్యకు హఠాత్తుగా అనారోగ్యం చేయడంతో, 46 00:19:44,200 --> 00:19:47,280 నా తల్లిదండ్రులైన శ్రీ మరియు శ్రీమతి రమణ్లు 47 00:19:47,320 --> 00:19:50,920 నన్ను రాత్రికి కోటగిరి బస్లో ఎక్కించమని మిమ్మల్ని కోరుతున్నారు. 48 00:19:55,560 --> 00:19:59,400 నా ప్రసంగం ఎక్కడ? నాకు దూరంగా ఉండు! 49 00:20:05,240 --> 00:20:07,760 స్కూల్లో నా మొదటి రోజున, నేను భయపడ్డాను, 50 00:20:08,400 --> 00:20:09,440 ఒంటరిగా భావించాను. 51 00:20:10,800 --> 00:20:14,080 నేను మళ్లీ నవ్వలేనని, సంతోషంగా ఉండలేనని అనుకున్నాను. 52 00:20:15,680 --> 00:20:17,080 నేనలా ఉండలేకపోయేవాడినేమో. 53 00:20:17,160 --> 00:20:21,080 ఆ స్నేహ హస్తం నాకు దొరక్కపోతే, 54 00:20:21,160 --> 00:20:22,920 నేను బయటపడలేక పోయేవాడిని. 55 00:20:27,760 --> 00:20:30,760 ఈ లోకంలో ఒంటరిగా ఉండడం కష్టం, 56 00:20:30,800 --> 00:20:34,080 బయట వేచి ఉండే ఆకలి రాక్షసులతో పోరాడడం కష్టం. 57 00:20:34,200 --> 00:20:35,160 సా. 4:00 గం. 58 00:20:35,240 --> 00:20:36,680 అందుకే మీకు నేస్తం అవసరం. 59 00:20:36,760 --> 00:20:37,880 ఓ జట్టు, 60 00:20:38,480 --> 00:20:40,280 చాక్లెట్ పాలు, వెన్న రొట్టెలా. 61 00:20:54,280 --> 00:20:56,160 ఇప్పుడు కాదు, దేవ్. నన్ను వెళ్లనీ. 62 00:20:56,240 --> 00:20:59,400 -ఏయ్! -నువ్వు మాల్వికను ఏడిపించావు. 63 00:20:59,480 --> 00:21:02,080 నీకు గుణపాఠం నేర్పి తీరాలి. 64 00:21:12,760 --> 00:21:15,560 సా. 5:00 గం. 65 00:21:31,040 --> 00:21:35,000 బ్యాచ్ 2007 కు వీడ్కోలు 66 00:21:40,440 --> 00:21:42,680 మన జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభించనుండడంతో, 67 00:21:43,440 --> 00:21:46,520 అది నీల్గిరి వ్యాలీ స్కూల్ నుండి దూరంగా తీసుకెళ్లవచ్చు... 68 00:21:46,560 --> 00:21:47,440 సా. 6:00 గం. 69 00:21:47,520 --> 00:21:50,560 ...మనం ఒకరినొకరు గుర్తుంచుకోవాలని ఆశిద్దాం. 70 00:21:50,680 --> 00:21:52,400 నీల్గిరి వ్యాలీ అటవీ ప్రాంతం అతిక్రమించరాదు - ప్రమాదం 71 00:21:52,480 --> 00:21:53,560 ఎప్పటికీ. 72 00:21:55,640 --> 00:22:00,360 ఎత్తుపల్లాలలో, సరదాలు, బాధలు, మనసు ముక్కలు కావడం, ఇంకా తప్పులు. 73 00:22:01,760 --> 00:22:03,720 లేదు, మనం పరిపూర్ణం కాదు. 74 00:22:04,440 --> 00:22:06,520 మనం ఎల్లప్పుడూ సరిగా, మంచిగా ఉండలేం, 75 00:22:07,120 --> 00:22:09,600 కొన్నిసార్లు ఇతరులను కుంగదీయవచ్చు. 76 00:22:10,200 --> 00:22:11,320 కానీ అది పర్వాలేదు, 77 00:22:12,200 --> 00:22:15,880 ఎందుకంటే మనం నిజంగా స్నేహితులం, మనకు ప్రతి ఒక్కరి మనసు తెలుసు. 78 00:22:16,800 --> 00:22:19,000 ఒకరినొకరు మద్దతు ఇచ్చుకునే దారి వెతకగలం, 79 00:22:20,840 --> 00:22:23,440 బురద, వర్షాలు, తుపాను, గాలి ద్వారా 80 00:22:24,960 --> 00:22:25,840 ఒకటిగా ఉండేలా. 81 00:22:26,520 --> 00:22:28,840 మనం ఈ ప్రపంచంలో ఎక్కడకు చేరినా సరే. 82 00:22:33,520 --> 00:22:36,640 నేడు 83 00:22:45,440 --> 00:22:47,440 -ఒప్పుకో, ముగిసిపోతుంది. -ఏం ఒప్పుకోవాలి? 84 00:23:53,640 --> 00:23:55,880 రండి! అందరూ ఇటు వైపుకు రండి! 85 00:23:55,960 --> 00:23:57,240 అందరూ, పరిగెత్తండి! 86 00:23:57,320 --> 00:23:58,520 -రండి! -దగ్గరగా ఉండండి. 87 00:23:58,600 --> 00:24:00,440 -ఇటు వైపు. -దగ్గరగా ఉండండి. 88 00:24:00,520 --> 00:24:02,080 -దగ్గరగా ఉండండి. -జాగ్రత్త! 89 00:24:02,160 --> 00:24:03,080 వెనుకకు ఉండండి. 90 00:29:33,560 --> 00:29:36,080 కానీ కొన్ని ప్రశ్నలకు ఇంకా జవాబు దొరకలేదు. 91 00:30:13,640 --> 00:30:15,480 దీనికి అర్థమేమీ లేదు. 92 00:31:15,720 --> 00:31:17,720 ఆగండి! మేడం, ఆగండి! 93 00:31:17,800 --> 00:31:21,320 తనను ఆపకండి లేదా మిమ్మల్ని కూడా చంపుతాడు! మిగతా అందరిలాగే! 94 00:31:21,400 --> 00:31:22,880 మిమ్మల్ని కూడా చంపుతాడు! 95 00:31:22,960 --> 00:31:25,640 నా చేత చెడ్డ పనులు చేయిస్తాడు. నాకు చావాలని లేదు. 96 00:31:25,720 --> 00:31:28,360 నేను అతనిని ఆపలేను, మేడం. ప్లీజ్! 97 00:31:28,440 --> 00:31:30,800 ఇక్కడే ఉన్నాను, వేదాంత్. ఇక్కడే ఉన్నాను. 98 00:31:37,320 --> 00:31:40,640 నువ్వు నన్ను ఆపితే, అతనిని కూడా చంపుతాను. 99 00:33:16,480 --> 00:33:17,800 గుర్రపుస్వారీ మైదానం, 100 00:33:19,680 --> 00:33:21,640 మీ రహస్య కలయిక చోటు. 101 00:33:42,440 --> 00:33:44,240 మ. 1:00 గం. 102 00:33:44,320 --> 00:33:49,720 మ. 2:00 గం. 103 00:33:49,800 --> 00:33:52,520 మ. 3:00 గం. 104 00:33:52,600 --> 00:33:55,000 సా. 4:00 గం. 105 00:34:14,040 --> 00:34:18,560 సా. 4:30 గం. 106 00:34:39,160 --> 00:34:41,480 నా ఉద్దేశం అది కాదు. దయచేసి నమ్ము. 107 00:34:41,560 --> 00:34:43,200 ఆదుతో నీ డేట్ నీకు దక్కుతుంది. 108 00:35:05,840 --> 00:35:06,880 నాకు వాడేంటో తెలుసు. 109 00:35:08,160 --> 00:35:10,120 నిన్ను చూసుకో, బాబూ. 110 00:35:19,040 --> 00:35:20,280 నిన్ను నమ్మాను. 111 00:35:21,960 --> 00:35:24,280 కానీ నా ప్రియుడిని నానుంచి దోచుకోవాలని చూశావు. 112 00:35:25,520 --> 00:35:27,640 నా ఉద్దేశం దోచుకోవడం కాదు, మాల్విక. 113 00:35:28,200 --> 00:35:31,200 నాకు వాడి పట్ల ఉన్న భావనను తనకు చెప్పాలని అంతే. 114 00:36:00,040 --> 00:36:01,880 నువ్వు మంచివాడిగా ఉండడం కోసం. 115 00:36:01,960 --> 00:36:05,640 కుదురుకోవాలని వాడుకున్నావు. అంగీకారం కోసం వాడుకున్నావు. 116 00:36:09,000 --> 00:36:10,880 -చెత్త హోమో! -లేదు! 117 00:36:25,040 --> 00:36:27,160 నీ గురించే ఆలోచిస్తావు. నీది స్వార్ధం... 118 00:36:27,280 --> 00:36:28,920 పోరా! 119 00:36:39,760 --> 00:36:42,000 నాకది పర్వాలేదు 120 00:36:42,080 --> 00:36:45,320 ఎందుకంటే తను సంతోషంగా ఉండడమే నాకు కావాలి, నీ మాట నిజం. 121 00:37:23,320 --> 00:37:25,800 దేవ్, నేనేదో చేశాను. నా ఉద్దేశం అది కాదు. 122 00:37:25,880 --> 00:37:27,600 ఏం జరిగింది? చెప్పు. 123 00:37:27,640 --> 00:37:29,360 నినాద్ వచ్చాడు. నేను... 124 00:37:29,440 --> 00:37:31,200 నేను అతనిని చంపేశాను! 125 00:37:31,320 --> 00:37:34,520 శాంతించు. అది నేను చూసుకుంటాను. 126 00:37:38,400 --> 00:37:41,160 వెళ్లు. అసెంబ్లీకి వెళ్లు. నేను చూసుకుంటా. 127 00:37:41,800 --> 00:37:45,600 సా. 5:00 గం. 128 00:38:00,000 --> 00:38:03,000 నువ్వు తిరిగి సమావేశానికి వెళ్ళు. సరేనా? 129 00:38:19,280 --> 00:38:25,160 సుయాష్, రజత్, దేవ్... అందరూ వేధింపుదారులే. 130 00:39:04,440 --> 00:39:06,640 అసూయ, కోపం, నువ్వే ముఖ్యం కావడం. 131 00:39:16,800 --> 00:39:18,760 నువ్వు నా చేతిని పట్టుకోలేదా? 132 00:39:18,840 --> 00:39:20,520 నువ్వు ఆ రోజున నన్ను కోరుకోలేదా? 133 00:39:20,600 --> 00:39:22,320 నీకు కనీసం బాధ కూడా లేదు. 134 00:39:22,400 --> 00:39:26,840 నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపమే లేదు. ఇంత కాలం, నాతో ఆడుకున్నావు. 135 00:39:30,560 --> 00:39:33,400 దాని గురించి మరిచిపోయి, ముందుకు సాగిపోమని చెప్పావు. 136 00:39:42,640 --> 00:39:44,280 నువ్వు ఇంత కాలం పాటు, 137 00:39:46,640 --> 00:39:48,800 నన్ను అంచనా వేయాలని ప్రయత్నించావంతే. 138 00:40:00,600 --> 00:40:02,120 నినాద్కు ద్రోహం చేశావు. 139 00:42:12,960 --> 00:42:14,400 మాల్విక, తలుపు తెరువు! 140 00:44:41,440 --> 00:44:43,400 దయచేసి నాకు ఎవరైనా సాయం చేయండి! 141 00:44:43,480 --> 00:44:45,600 దయచేసి, ఆదు, అతను ఆపడు! 142 00:45:27,280 --> 00:45:29,240 నిన్ను బాధించినందుకు క్షమించు. 143 00:45:34,880 --> 00:45:36,400 దయచేసి వదిలేసెయ్! 144 00:46:14,160 --> 00:46:17,920 ఆదు, నువ్వే నన్ను వదిలేయాలి. 145 00:47:01,720 --> 00:47:03,920 వెనుక ఉండిపోయే మనిషికే బాధ. 146 00:49:01,960 --> 00:49:03,520 హాస్యాస్పదం. 147 00:49:24,720 --> 00:49:25,960 ఓసారి ఆలోచించండి. 148 00:50:37,600 --> 00:50:39,400 నువ్వు జాగ్రత్తగా ఉంటావుగా? 149 00:54:58,520 --> 00:55:03,400 సుప్రియ, కళ్లు తెరువు! నువ్వు ఈ ఆత్మను రానివ్వకూడదు.