1 00:00:06,000 --> 00:00:06,840 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,920 --> 00:00:07,760 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,840 --> 00:00:08,680 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,760 --> 00:00:09,600 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,680 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,600 --> 00:00:11,440 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,360 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,440 --> 00:00:13,280 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,360 --> 00:00:14,520 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,600 --> 00:00:15,880 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:00:18,040 --> 00:00:22,560 డీన్ వ్యాస్ చనిపోయిన రాత్రి 3 నెలల క్రితం 12 00:01:02,080 --> 00:01:03,120 ఎవరక్కడ? 13 00:01:10,520 --> 00:01:11,480 ఎవరక్కడ? 14 00:01:12,200 --> 00:01:13,080 ఎవరది? 15 00:01:22,360 --> 00:01:27,040 రాజు, హాస్టల్ దగ్గర చూడు. కొంతమంది పిల్లలు బయట తిరుగుతూ ఉండచ్చు. 16 00:01:27,120 --> 00:01:29,280 నేను అడవి దగ్గర చూస్తాను. 17 00:01:29,360 --> 00:01:30,800 సరే, నేను చూస్తాను. 18 00:01:31,760 --> 00:01:36,800 సీనియర్ విద్యార్థులు అయిఉంటారు. రేపు ఫిర్యాదు చేస్తాను. 19 00:01:36,880 --> 00:01:38,200 వాళ్లను తొలగించేస్తారు. 20 00:01:51,120 --> 00:01:53,440 హాస్టల్ దగ్గర ఎవరూ లేరు. 21 00:01:54,040 --> 00:01:57,520 అడవి దారి దగ్గర కలువు, వెనుకకు కలిసి వెళదాం. 22 00:02:21,440 --> 00:02:23,160 డీన్ వ్యాస్, బాగానే ఉన్నారా? 23 00:04:57,560 --> 00:05:00,640 అధూర 24 00:05:03,120 --> 00:05:06,320 నేడు 25 00:05:07,560 --> 00:05:11,800 మిస్ ఘోష్ మాట్లాడే పరిస్థితిలో లేరు. ఆమెను స్కూల్‌కు పంపించేశాం. 26 00:05:14,040 --> 00:05:15,760 పిల్లాడిని ఎందుకు వెళ్లనిచ్చారు? 27 00:05:15,800 --> 00:05:19,520 సర్, ఆ పిల్లాడు అందరి కళ్ల ముందు నుండే వెళ్ళాడు, ఎవరూ ఆపలేకపోయారు. 28 00:05:19,600 --> 00:05:21,600 సర్, ఆ అబ్బాయిలో ఏదో తేడా ఉంది. 29 00:06:06,400 --> 00:06:08,200 వినండి, ముందు తలుపుకు అడ్డుపెడదాం. 30 00:06:08,280 --> 00:06:09,880 -సరే. -బల్ల తీసుకురండి. 31 00:06:10,000 --> 00:06:11,080 ఇంకా కుర్చీలు తెండి! 32 00:06:11,200 --> 00:06:12,520 త్వరగా! రండి. 33 00:06:12,640 --> 00:06:14,880 అది చూశావా? అది ఇక్కడకు తీసుకురా. 34 00:06:15,360 --> 00:06:17,040 ఇక్కడకు. సరిగ్గా ఇక్కడకు. 35 00:06:17,320 --> 00:06:19,760 ఇమాద్, ఆగు. లామా, టేబుల్ ఇక్కడ పెట్టు. 36 00:06:19,840 --> 00:06:20,720 సరే, రా. 37 00:06:20,800 --> 00:06:21,720 ఇది తీసుకో. 38 00:06:21,800 --> 00:06:22,840 ఎక్కడకెళుతున్నావు? 39 00:06:22,920 --> 00:06:25,720 నాకేదో తేడాగా అనిపిస్తోంది. దేవ్ ఫోన్ ఎత్తడం లేదు. 40 00:06:25,800 --> 00:06:29,120 నువ్విక్కడ ఉండడం తెలుసుగా. వస్తాడులే. ఏం జరిగిందో నీకు తెలుసు. 41 00:06:29,200 --> 00:06:30,760 నువ్వు ఒంటరిగా వెళ్లలేవు. 42 00:06:30,840 --> 00:06:33,120 అయితే ఇక్కడే ఉండి, అతని చావు కోసం ఆగాలా? 43 00:06:33,200 --> 00:06:35,440 మాల్విక, ఊరుకో. తను చనిపోడు. 44 00:06:36,160 --> 00:06:38,320 తన స్నేహితులంతా చనిపోయారు. 45 00:06:44,400 --> 00:06:46,240 తలుపు తెరవండి. నేనే, దేవ్‌ని. 46 00:06:47,280 --> 00:06:48,160 తెరవండి. 47 00:06:48,240 --> 00:06:49,080 రండి. 48 00:06:49,680 --> 00:06:51,080 ఆ కుర్చీ జరపండి. 49 00:06:52,680 --> 00:06:53,720 ఇమాద్, సాయం చెయ్. 50 00:06:58,560 --> 00:06:59,840 కారు తీసుకొస్తాను. 51 00:07:00,400 --> 00:07:02,320 అడ్మిన్ బ్లాక్ బయట కలువు. 52 00:07:02,400 --> 00:07:04,560 ఎవరికీ ఏమీ చెప్పకు. 53 00:07:06,000 --> 00:07:06,840 దేవ్! 54 00:07:08,480 --> 00:07:09,520 మనం ఇది దాటతాం. 55 00:07:13,880 --> 00:07:15,280 మాల్విక, లోపలకు వచ్చెయ్! 56 00:07:15,360 --> 00:07:17,120 -లోపలకు రా... -మాల్విక! 57 00:07:18,920 --> 00:07:23,760 సర్, డ్రైవర్ నడుచుకుంటూ వచ్చి, కుప్పకూలిపోవడం, చనిపోవడం చూశాను. 58 00:07:24,800 --> 00:07:30,400 సుయాష్ మెడ, పుర్రె, పక్కటెముకలు విరిగి, తీవ్ర రక్తస్రావం కారణంగా చనిపోయాడు. 59 00:07:31,080 --> 00:07:36,040 రజత్ కూడా మెడ, పుర్రె, పక్కటెముకలు విరిగి తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడు. 60 00:07:36,120 --> 00:07:39,520 కానీ వాళ్లు వేర్వేరు రకాలుగా చనిపోయారు. గాయాలు ఒకే రకంగా ఎలా? 61 00:07:39,600 --> 00:07:42,000 సర్, ప్రస్తుతం నా దగ్గర సమాధానం లేదు. 62 00:07:42,080 --> 00:07:44,120 ఆ పిల్లాడు వేదాంత్ మాలిక్ సంగతేంటి? 63 00:07:45,120 --> 00:07:46,360 వెతకుతూనే ఉన్నాం. 64 00:07:47,600 --> 00:07:50,520 -కానీ తనింకా బయటే ఉన్నాడు. -సరే, నాకు తెలియజేస్తుండు. 65 00:07:59,800 --> 00:08:03,200 బ్యాచ్ 2007 66 00:08:06,720 --> 00:08:10,440 రజత్ సింగ్, అధిరాజ్ జైసింగ్, దేవ్ జామ్వాల్, నినాద్ రమణ్ 67 00:08:16,920 --> 00:08:19,840 నీల్గిరి వ్యాలీ నుంచి తప్పిపోయిన 16 ఏళ్ల మాజీ విద్యార్థి 68 00:08:36,760 --> 00:08:37,880 ఎవరది? 69 00:08:39,520 --> 00:08:40,520 ఎవరు అక్కడ? 70 00:08:58,240 --> 00:08:59,480 మీ మాట నిజం. 71 00:09:00,520 --> 00:09:03,000 మేమందరం మీ నుంచి ఏదోఒకటి దాచాము. 72 00:09:12,160 --> 00:09:14,280 నేను ఈ చీటీలను 15 ఏళ్ల క్రితం చూశాను. 73 00:09:16,080 --> 00:09:18,040 ఇవి నినాద్ మీద సుయాష్ విసిరాడు. 74 00:09:19,520 --> 00:09:23,640 రజత్ చనిపోయినప్పుడు, తనను క్షమించమని నినాద్‌ను వేడుకుంటున్నాడు. 75 00:09:24,480 --> 00:09:27,320 స్కూల్ ఆఖరి రోజున, సుయాష్, దేవ్ ఇంకా రజత్‌లు 76 00:09:27,400 --> 00:09:29,640 నినాద్‌ను ఆర్కైవ్ గదిలోకి లాక్కెళ్లారు. 77 00:09:30,520 --> 00:09:31,840 అతనిని బాగా కొట్టారు. 78 00:09:32,880 --> 00:09:36,480 సుయాష్, రజత్‌లు అతనిని అక్కడే వదిలేసి అసెంబ్లీ హాల్‌కు వచ్చారు. 79 00:09:36,520 --> 00:09:38,160 వాళ్లను అక్కడ చూశాను. 80 00:09:39,040 --> 00:09:40,520 కానీ దేవ్ వాళ్లతో లేడు. 81 00:09:41,840 --> 00:09:43,080 ఎందుకంటే ఆ రోజున... 82 00:09:46,000 --> 00:09:48,000 నినాద్‌ను దేవ్ చివరిసారి కొట్టాడు. 83 00:09:51,360 --> 00:09:53,120 ఆ తరువాత అతను లేవలేదు. 84 00:09:54,280 --> 00:09:56,120 కానీ ఇది ఎలా నిరూపించగలం? 85 00:09:57,640 --> 00:09:58,960 నినాద్ చేస్తాడు, సర్. 86 00:10:02,760 --> 00:10:04,760 మీకు ఆత్మలపై నమ్మకం ఉందా, సర్? 87 00:10:18,120 --> 00:10:19,520 ఇక్కడ ఒక కుర్చి పెట్టు. 88 00:10:21,360 --> 00:10:22,600 నీళ్లు తాగండి. 89 00:10:23,480 --> 00:10:26,640 భయపడకండి. మేమంతా ఉన్నాము. 90 00:10:26,760 --> 00:10:28,520 వినండి, ఈ రెండు కుర్చీలను తెండి. 91 00:10:28,640 --> 00:10:32,640 -పిల్లలు సరిగా తినడం లేదు. -పిల్లలు భయపడిపోయారని తెలుసు. 92 00:10:32,760 --> 00:10:33,880 తను వస్తున్నాడు. 93 00:10:35,960 --> 00:10:38,520 ఈ ఒక్క రాత్రికే, పిల్లలు రేపు ఇంటికి వెళ్ళవచ్చు. 94 00:10:38,600 --> 00:10:39,640 వార్డెన్ మనోహర్. 95 00:10:40,600 --> 00:10:41,880 ఏం జరిగింది, సార్థక్? 96 00:10:42,520 --> 00:10:44,160 అతను మనందరినీ చంపుతాడు. 97 00:10:44,240 --> 00:10:45,440 -ఏంటి? -ఏంటి? 98 00:10:45,520 --> 00:10:47,880 -బాగానే ఉన్నావా? -అతను మన అందరినీ చంపుతాడు. 99 00:10:47,960 --> 00:10:49,080 ఏం జరిగింది? 100 00:10:49,160 --> 00:10:50,760 -సార్థక్, ఆగు! -సార్థక్! 101 00:10:50,840 --> 00:10:51,760 ఎవరు? 102 00:10:53,640 --> 00:10:54,880 మనల్ని చంపేదెవరు? 103 00:10:55,320 --> 00:10:56,280 వేదాంత్. 104 00:10:58,200 --> 00:10:59,640 అతను నిజమైన వేదాంత్ కాదు. 105 00:11:00,520 --> 00:11:01,600 అతను వేరే ఎవరో. 106 00:11:10,760 --> 00:11:11,600 ఎవరక్కడ? 107 00:11:15,040 --> 00:11:15,880 ఎవరది? 108 00:11:21,000 --> 00:11:23,160 మీరందరూ ఇక్కడే ఉండండి. 109 00:11:55,520 --> 00:11:56,520 సుప్రియ! 110 00:12:02,680 --> 00:12:03,520 సుప్రియ? 111 00:12:04,800 --> 00:12:07,280 సుప్రియ? బాగానే ఉన్నావా? 112 00:12:10,240 --> 00:12:11,920 సుప్రియ, వేదాంత్ గురించి ఏమైనా? 113 00:12:13,680 --> 00:12:15,600 అతనిని చూశావా? 114 00:12:17,880 --> 00:12:20,680 అతను నిజంగా... అందరినీ చంపాడా? 115 00:12:23,200 --> 00:12:26,160 వేదాంత్‌కు జరుగుతున్న దానికి బాధ్యత అంతా నాదే. 116 00:12:27,120 --> 00:12:28,680 నేను ఎవరి మాటనూ వినలేదు. 117 00:12:29,840 --> 00:12:31,680 నా కారణంగానే వాళ్లంతా చనిపోయారు. 118 00:12:33,400 --> 00:12:34,640 అభిని కోల్పోయాను. 119 00:12:37,600 --> 00:12:39,000 వేదాంత్‌ను కూడా కోల్పోతాను. 120 00:12:41,160 --> 00:12:42,360 మీ మాట నిజం. 121 00:12:43,760 --> 00:12:45,600 మనం మన తప్పులు మరిచిపోవచ్చు... 122 00:12:47,680 --> 00:12:50,120 కానీ మన తప్పులు మనల్ని మరిచిపోవు. 123 00:12:51,600 --> 00:12:52,440 కాదు. 124 00:12:54,000 --> 00:12:55,680 తప్పులను మరిచిపోకూడదు, 125 00:12:56,800 --> 00:12:58,640 వాటిని సరి చేయాల్సి ఉంటుంది. 126 00:13:00,240 --> 00:13:02,520 విను, వేదాంత్ కి ఏమీ అవదు. 127 00:13:03,760 --> 00:13:06,360 అతను తనకు ఏమీ జరగనివ్వడు. 128 00:13:08,160 --> 00:13:09,000 నినాద్. 129 00:13:10,600 --> 00:13:12,920 నినాద్ ని ఆపే మార్గం ఒక్కటే ఉంది. 130 00:13:14,760 --> 00:13:16,680 మనం అధిరాజ్‌కు సాయం చేయాలి. 131 00:13:19,000 --> 00:13:22,840 వేదాంత్‌ను కాపాడాలంటే, నినాద్‌ను కూడా కాపాడాలి. 132 00:13:41,960 --> 00:13:43,760 మాల్విక, బాగానే ఉన్నావా? 133 00:13:45,000 --> 00:13:47,080 బాగానే ఉన్నావా? జాగ్రత్తగా విను. 134 00:13:47,840 --> 00:13:50,800 నా కంటే ముందే దేవ్ దగ్గరకు నినాద్ వెళితే, తనను చంపుతాడు. 135 00:13:51,520 --> 00:13:56,800 ఈ స్కూల్‌లో 15 ఏళ్ల క్రితం తను నినాద్‌ను చంపాడని నమ్ముతున్నాం. 136 00:13:56,880 --> 00:13:58,120 దేవ్ చంపాడని. 137 00:13:59,920 --> 00:14:00,760 లేదు. 138 00:14:02,000 --> 00:14:03,320 అతనలా చేయలేడు. 139 00:14:04,760 --> 00:14:06,160 తను అలా చేసుండడు. 140 00:14:06,240 --> 00:14:07,680 మాల్విక, తనే చేశాడు. 141 00:14:08,080 --> 00:14:09,320 అందుకు అనుభవిస్తాడు. 142 00:14:10,760 --> 00:14:12,800 అందుకే చెప్పు, తను ఎక్కడ? 143 00:14:13,440 --> 00:14:16,560 చూడు, తనను కాపాడాలంటే, మాకు సహకరించు. 144 00:14:17,760 --> 00:14:18,840 చెప్పు, మాల్విక. 145 00:14:21,840 --> 00:14:24,320 కారు తీసుకు రావడానికి అతిథి గృహానికి వెళ్లాడు. 146 00:14:25,200 --> 00:14:27,280 నన్ను ముందరి లాన్ దగ్గర ఉండమన్నాడు. 147 00:14:30,200 --> 00:14:31,360 నేను తనను ఆపాలి. 148 00:14:32,320 --> 00:14:33,920 అతిథి గృహానికి వెళతాను. 149 00:14:34,320 --> 00:14:35,320 నువ్వు నాతో రా. 150 00:14:38,600 --> 00:14:41,120 అందరినీ కిందకు పంపించు. ఇప్పుడే. 151 00:14:47,600 --> 00:14:50,760 మిసెస్ జామ్వాల్, దేవ్ సహకరించడం అతనికే మంచిది. 152 00:14:50,840 --> 00:14:52,280 బేది గారిని అడుగు. 153 00:14:52,360 --> 00:14:56,040 -సర్, ఏదైనా వివరణ ఉండి ఉండాలి. -డీన్, ఇప్పుడే వస్తాను... 154 00:15:09,320 --> 00:15:11,840 ఏం జరుగుతోంది? ఓరి దేవుడా! 155 00:15:11,920 --> 00:15:13,080 ఇక్కడే ఉండండి. 156 00:15:13,160 --> 00:15:14,000 ఓరి దేవుడా! 157 00:15:35,720 --> 00:15:37,760 ఆది, అక్కడ చూడు. 158 00:15:39,240 --> 00:15:40,280 అది సొరంగం. 159 00:15:53,160 --> 00:15:54,640 కాసేపు చీకటి ఉంటుంది. 160 00:15:55,040 --> 00:15:56,640 తర్వాత వెలుగు వస్తుంది. 161 00:16:35,960 --> 00:16:39,480 సర్, రిపోర్ట్‌లు వచ్చాయి. మనకు దొరికిన శవం 16 ఏళ్ల బాలుడిది. 162 00:16:39,560 --> 00:16:40,880 15 ఏళ్ల క్రితం చనిపోయాడు. 163 00:16:46,800 --> 00:16:49,840 సర్, ఊటీలో కనిపించకుండా పోయిన జాబితాతో సరిపోలింది. 164 00:16:49,920 --> 00:16:51,600 శవాన్ని గుర్తించాము. 165 00:16:51,680 --> 00:16:55,360 అతను నీల్గిరి వ్యాలీ స్కూల్ విద్యార్థి. నినాద్ రమణ్. 166 00:16:55,440 --> 00:16:59,160 నినాద్ రమణ్ 167 00:17:03,000 --> 00:17:03,840 నినాద్! 168 00:17:25,800 --> 00:17:30,720 స్కూల్ ఆఖరి రోజు 15 ఏళ్ల క్రితం 169 00:17:31,800 --> 00:17:34,920 మ. 1:00 గం. 170 00:17:35,000 --> 00:17:35,920 మాల్విక! 171 00:17:37,560 --> 00:17:39,320 నువ్వు మంచివాడివి, నిన్స్. 172 00:17:39,400 --> 00:17:41,320 అయితే మ.1:00 కు కలుద్దాం. 173 00:17:41,400 --> 00:17:44,160 ఏంటి, నువ్వు వద్దు, ఆది. ఆది మాత్రమే. 174 00:17:44,240 --> 00:17:47,520 మంచిది. సుయాష్, రజత్‌తో నాకు ప్రణాళిక ఉంది, కాబట్టి... 175 00:17:49,080 --> 00:17:51,040 నాకు ఈ చోటు గుర్తొస్తుంది, నిన్స్. 176 00:17:51,800 --> 00:17:53,560 మన ఈ రహస్య ప్రాంతం. 177 00:17:53,680 --> 00:17:57,640 నువ్వు, ఆది ఇక్కడ గడపడానికి వస్తే, అది మన రహస్య ప్రాంతం అవదు. 178 00:18:03,040 --> 00:18:05,320 తను నీకు అన్నీ చెప్పడం నాకు నచ్చదు. 179 00:18:05,760 --> 00:18:07,640 కానీ తను నాకెప్పుడూ ఏదీ చెప్పడు. 180 00:18:09,480 --> 00:18:11,320 లేదు, మాల్విక. అదీ... 181 00:18:13,440 --> 00:18:15,400 కానీ అమెరికా వెళ్లిన తరువాత, 182 00:18:15,800 --> 00:18:18,680 తను నీకు ఏమైనా చెబితే, నువ్వు నాకు చెబుతావా? 183 00:18:20,080 --> 00:18:20,960 ఏంటి? 184 00:18:21,400 --> 00:18:25,520 మనం కూడా స్నేహితులమే. తను ఇంకెవరినైనా కలుస్తున్నాడేమో నాకు తెలియాలి. 185 00:18:26,320 --> 00:18:27,400 -చెప్పు! -లేదు! 186 00:18:27,480 --> 00:18:30,400 నీ కోసం గూఢచర్యం చేయలేను. అది అస్సలు జరగదు. 187 00:18:30,480 --> 00:18:35,680 ఆదికి అమెరికాలో కొత్త ఆప్తమిత్రుడు దొరికితే, నీకెలా ఉంటుందో నాకు తెలుసు. 188 00:18:37,520 --> 00:18:39,480 మనం మళ్లీ కలవకపోవచ్చు, నిన్స్. 189 00:18:40,680 --> 00:18:42,320 దాని గురించి ఆలోచించావా? 190 00:18:48,760 --> 00:18:52,280 మ. 2:00 గం. 191 00:19:05,800 --> 00:19:09,560 నన్ను ముద్దు పెట్టుకోవాలని చూశావా? అసలు నీకు ఏమయింది? 192 00:19:09,640 --> 00:19:10,800 నినాద్! 193 00:19:10,920 --> 00:19:13,280 క్షమించు, నేను దీనిని సరిచేస్తాను. 194 00:19:18,800 --> 00:19:19,680 మ. 3:00 గం. 195 00:19:19,760 --> 00:19:21,920 నేను ప్రసంగం ఇవ్వాలి, నాకు సిగ్గుగా ఉంది! 196 00:19:22,000 --> 00:19:24,240 -అలా వెళ్లలేవు... -నాకు దూరంగా ఉండు, హోమో! 197 00:19:29,320 --> 00:19:33,760 మనం మళ్లీ కలవలేమని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు, కలవకూడదని ఆశిస్తున్నాను. 198 00:19:37,160 --> 00:19:39,560 నీలగిరి వ్యాలీ స్కూల్ డీన్‌కు. 199 00:19:40,280 --> 00:19:44,080 గౌరవనీయులైన సర్, మా తాతయ్యకు హఠాత్తుగా అనారోగ్యం చేయడంతో, 200 00:19:44,200 --> 00:19:47,280 నా తల్లిదండ్రులైన శ్రీ మరియు శ్రీమతి రమణ్‌లు 201 00:19:47,320 --> 00:19:50,920 నన్ను రాత్రికి కోటగిరి బస్‌లో ఎక్కించమని మిమ్మల్ని కోరుతున్నారు. 202 00:19:55,560 --> 00:19:59,400 నా ప్రసంగం ఎక్కడ? నాకు దూరంగా ఉండు! 203 00:20:05,240 --> 00:20:07,760 స్కూల్‌లో నా మొదటి రోజున, నేను భయపడ్డాను, 204 00:20:08,400 --> 00:20:09,440 ఒంటరిగా భావించాను. 205 00:20:10,800 --> 00:20:14,080 నేను మళ్లీ నవ్వలేనని, సంతోషంగా ఉండలేనని అనుకున్నాను. 206 00:20:15,680 --> 00:20:17,080 నేనలా ఉండలేకపోయేవాడినేమో. 207 00:20:17,160 --> 00:20:21,080 ఆ స్నేహ హస్తం నాకు దొరక్కపోతే, 208 00:20:21,160 --> 00:20:22,920 నేను బయటపడలేక పోయేవాడిని. 209 00:20:27,760 --> 00:20:30,760 ఈ లోకంలో ఒంటరిగా ఉండడం కష్టం, 210 00:20:30,800 --> 00:20:34,080 బయట వేచి ఉండే ఆకలి రాక్షసులతో పోరాడడం కష్టం. 211 00:20:34,200 --> 00:20:35,160 సా. 4:00 గం. 212 00:20:35,240 --> 00:20:36,680 అందుకే మీకు నేస్తం అవసరం. 213 00:20:36,760 --> 00:20:37,880 ఓ జట్టు, 214 00:20:38,480 --> 00:20:40,280 చాక్లెట్ పాలు, వెన్న రొట్టెలా. 215 00:20:41,000 --> 00:20:43,000 "చాక్లెట్ పాలు, వెన్న రొట్టె. " 216 00:20:44,320 --> 00:20:46,720 దీని అర్థం అధిరాజ్ నిన్ను ప్రేమిస్తాడనా, నినాద్? 217 00:20:47,240 --> 00:20:48,560 తను నిన్ను క్షమించాడా? 218 00:20:49,000 --> 00:20:51,320 వేదిక మీదే ప్రణయం కోసం వెళుతున్నావా? 219 00:20:52,160 --> 00:20:54,200 అలా అయితే ఈ నాటకమంతా ఎందుకు? 220 00:20:54,280 --> 00:20:56,160 ఇప్పుడు కాదు, దేవ్. నన్ను వెళ్లనీ. 221 00:20:56,240 --> 00:20:59,400 -ఏయ్! -నువ్వు మాల్వికను ఏడిపించావు. 222 00:20:59,480 --> 00:21:02,080 నీకు గుణపాఠం నేర్పి తీరాలి. 223 00:21:12,760 --> 00:21:15,560 సా. 5:00 గం. 224 00:21:20,480 --> 00:21:22,960 ఈ రోజు నీ బూట్లు ఎవరూ చూడరు, బాబు. 225 00:21:23,040 --> 00:21:24,160 మళ్లీ ఎగ్గొడతావా? 226 00:21:31,040 --> 00:21:35,000 బ్యాచ్ 2007 కు వీడ్కోలు 227 00:21:40,440 --> 00:21:42,680 మన జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభించనుండడంతో, 228 00:21:43,440 --> 00:21:46,520 అది నీల్గిరి వ్యాలీ స్కూల్ నుండి దూరంగా తీసుకెళ్లవచ్చు... 229 00:21:46,560 --> 00:21:47,440 సా. 6:00 గం. 230 00:21:47,520 --> 00:21:50,560 ...మనం ఒకరినొకరు గుర్తుంచుకోవాలని ఆశిద్దాం. 231 00:21:50,680 --> 00:21:52,400 నీల్గిరి వ్యాలీ అటవీ ప్రాంతం 232 00:21:52,480 --> 00:21:53,560 ఎప్పటికీ. 233 00:21:55,640 --> 00:22:00,360 ఎత్తుపల్లాలలో, సరదాలు, బాధలు, మనసు ముక్కలు కావడం, ఇంకా తప్పులు. 234 00:22:01,760 --> 00:22:03,720 లేదు, మనం పరిపూర్ణం కాదు. 235 00:22:04,440 --> 00:22:06,520 మనం ఎల్లప్పుడూ సరిగా, మంచిగా ఉండలేం, 236 00:22:07,120 --> 00:22:09,600 కొన్నిసార్లు ఇతరులను కుంగదీయవచ్చు. 237 00:22:10,200 --> 00:22:11,320 కానీ అది పర్వాలేదు, 238 00:22:12,200 --> 00:22:15,880 ఎందుకంటే మనం నిజంగా స్నేహితులం, మనకు ప్రతి ఒక్కరి మనసు తెలుసు. 239 00:22:16,800 --> 00:22:19,000 ఒకరినొకరు మద్దతు ఇచ్చుకునే దారి వెతకగలం, 240 00:22:20,840 --> 00:22:23,440 బురద, వర్షాలు, తుపాను, గాలి ద్వారా 241 00:22:24,960 --> 00:22:25,840 ఒకటిగా ఉండేలా. 242 00:22:26,520 --> 00:22:28,840 మనం ఈ ప్రపంచంలో ఎక్కడకు చేరినా సరే. 243 00:22:33,520 --> 00:22:36,640 నేడు 244 00:22:42,680 --> 00:22:44,360 -అధిరాజ్! -తప్పు ఒప్పుకో! 245 00:22:44,520 --> 00:22:45,360 జరుగు! 246 00:22:45,440 --> 00:22:47,440 -ఒప్పుకో, ముగిసిపోతుంది. -ఏం ఒప్పుకోవాలి? 247 00:22:47,520 --> 00:22:50,400 -నినాద్‌ను నువ్వే చంపావని! -నేను ఎవరినీ చంపలేదు! 248 00:22:51,680 --> 00:22:53,040 మరి ఎందుకు పారిపోతున్నావు? 249 00:22:54,800 --> 00:22:57,200 పోరా! 250 00:22:58,200 --> 00:22:59,840 ఎంత కాలం పరిగెడతావు, దేవ్? 251 00:22:59,920 --> 00:23:01,320 మాల్వికకు కూడా తెలుసు. 252 00:23:01,400 --> 00:23:03,840 ఆమెకు దూరంగా ఉండు, దరిద్రుడా! 253 00:23:29,840 --> 00:23:30,920 ఏంటిది? 254 00:23:37,600 --> 00:23:40,280 గయ్స్, మనం బయటకు వెళ్లాలి. పదండి! 255 00:23:52,080 --> 00:23:53,560 అందరినీ చుట్టుముట్టండి! 256 00:23:53,640 --> 00:23:55,880 రండి! అందరూ ఇటు వైపుకు రండి! 257 00:23:55,960 --> 00:23:57,240 అందరూ, పరిగెత్తండి! 258 00:23:57,320 --> 00:23:58,520 -రండి! -దగ్గరగా ఉండండి. 259 00:23:58,600 --> 00:24:00,440 -ఇటు వైపు. -దగ్గరగా ఉండండి. 260 00:24:00,520 --> 00:24:02,080 -దగ్గరగా ఉండండి. -జాగ్రత్త! 261 00:24:02,160 --> 00:24:03,080 వెనుకకు ఉండండి. 262 00:24:39,840 --> 00:24:42,720 నన్ను కాపాడండి! తను నన్ను చంపేస్తాడు! నన్ను కాపాడండి. 263 00:24:42,800 --> 00:24:45,000 నన్ను చంపేస్తాడు. దయచేసి కాపాడండి. 264 00:24:45,080 --> 00:24:46,880 -నిన్ను ఎవరు చంపుతారు? -నినాద్! 265 00:24:46,960 --> 00:24:49,200 15 ఏళ్ల క్రితం చాలా పెద్ద తప్పు చేశాను. 266 00:24:49,280 --> 00:24:52,200 కోచ్ వ్యాస్ చెప్పడంతో ఓ శవాన్ని పాతిపెట్టాను. 267 00:24:52,280 --> 00:24:53,640 నేను తనను చంపలేదు. 268 00:24:53,720 --> 00:24:57,000 నన్ను కాపాడండి! సర్. అతనిని దేవ్ చంపాడు. నేను తప్పు చేయలేదు. 269 00:25:01,520 --> 00:25:02,600 అతనిని ఆపండి! 270 00:25:25,680 --> 00:25:26,520 దేవ్, ఆగు! 271 00:25:26,600 --> 00:25:27,960 దేవ్, ఆగు! 272 00:25:28,240 --> 00:25:29,360 ఆది, తప్పుకో! 273 00:25:29,440 --> 00:25:30,840 అధిరాజ్, తప్పుకో! 274 00:25:30,920 --> 00:25:32,280 జరుగు! 275 00:25:32,360 --> 00:25:33,960 -దేవ్, ఆగు! -తప్పుకో! 276 00:25:34,040 --> 00:25:35,840 -తప్పుకో! -తప్పుకో, ఆది! 277 00:25:55,640 --> 00:25:56,520 అధిరాజ్! 278 00:26:05,080 --> 00:26:05,920 దేవ్! 279 00:26:06,760 --> 00:26:07,640 దేవ్! 280 00:26:08,000 --> 00:26:08,840 ఛ. 281 00:26:20,280 --> 00:26:21,320 దేవ్. 282 00:26:24,120 --> 00:26:25,640 -దేవ్. -దేవ్! 283 00:26:34,720 --> 00:26:35,640 దేవ్! 284 00:26:53,440 --> 00:26:54,280 దేవ్. 285 00:26:57,360 --> 00:26:58,400 దేవ్! 286 00:27:02,560 --> 00:27:03,600 దేవ్! 287 00:27:05,520 --> 00:27:06,600 దేవ్! 288 00:27:42,880 --> 00:27:43,880 వేదాంత్. 289 00:28:16,520 --> 00:28:19,600 నేను నా కళ్లతో చూడకపోయుంటే, నమ్మేవాడిని కాను. 290 00:28:20,240 --> 00:28:22,440 నినాద్ శరీరాన్ని కోటగిరి పంపుతున్నాం 291 00:28:23,560 --> 00:28:24,760 తల్లిదండ్రుల దగ్గరకు. 292 00:28:26,800 --> 00:28:29,000 అక్కడ వాళ్లే అంత్యక్రియలు నిర్వహిస్తారు. 293 00:28:30,480 --> 00:28:32,120 నిజాన్ని దాచవచ్చు, 294 00:28:33,800 --> 00:28:34,920 కానీ ఓడించడం కుదరదు. 295 00:28:45,640 --> 00:28:47,960 అతని శవం నుంచి కొన్ని వస్తువులు సేకరించాం, 296 00:28:48,040 --> 00:28:50,320 కావాలంటే నువ్వు వాటిని తీసుకెళ్ళచ్చు... 297 00:28:57,080 --> 00:28:59,400 అతని శవపరీక్షలో ఏం తేలిదంటే 298 00:29:01,000 --> 00:29:03,480 మరణానికి కారణం తలకు గాయం కావడం. 299 00:29:04,680 --> 00:29:08,800 సుయాష్, రజత్‌ల మాదిరిగానే. ఒకేవిధంగా. 300 00:29:09,960 --> 00:29:14,160 మెడ విరగడం, పుర్రె పగలడం, రక్తస్రావం. 301 00:29:21,320 --> 00:29:22,840 అతనిని కాపాడి ఉండవచ్చు. 302 00:29:24,480 --> 00:29:25,600 కానీ దేవ్ తనను... 303 00:29:27,600 --> 00:29:29,080 చావమని వదిలేశాడు. 304 00:29:33,560 --> 00:29:36,080 కానీ కొన్ని ప్రశ్నలకు ఇంకా జవాబు దొరకలేదు. 305 00:29:36,840 --> 00:29:41,560 అంటే, దేవి ప్రసాద్ వాంగ్మూలం ప్రకారం, అతను శవాన్ని 306 00:29:41,640 --> 00:29:44,840 మైదానం నుంచి అడవిలోకి లాక్కెళ్లి, పాతిపెట్టాడు. 307 00:29:45,440 --> 00:29:48,880 డీన్ వ్యాస్, దేవ్ కూడా అక్కడ ఉన్నారు. 308 00:29:49,760 --> 00:29:51,680 అంటే మిగిలిన ప్రశ్న ఏంటంటే, 309 00:29:51,760 --> 00:29:55,120 ఆర్కైవ్ గది నుంచి మైదానం వరకు ఎవరికీ తెలియకుండా 310 00:29:55,200 --> 00:29:58,440 అతని శవం ఎవరు తీసుకెళ్లారు, 311 00:29:59,200 --> 00:30:01,000 ఎలా తీసుకెళ్లారు? 312 00:30:04,120 --> 00:30:06,360 శవపరీక్ష నివేదిక ప్రకారం, 313 00:30:06,920 --> 00:30:08,920 నినాద్ శవంపై ఉన్న గాయాలు 314 00:30:10,040 --> 00:30:12,640 ఎత్తు నుంచి కింద పడ్డాడని సూచిస్తున్నాయి. 315 00:30:13,640 --> 00:30:15,480 దీనికి అర్థమేమీ లేదు. 316 00:30:19,400 --> 00:30:21,160 ఈ బ్యాడ్జీ ఎక్కడ దొరికింది? 317 00:30:21,240 --> 00:30:25,080 నిందితుడి కోటు చేతికి ఇది ఇరుక్కుని ఉంది. 318 00:30:25,160 --> 00:30:29,080 బహుశా గొడవ సమయంలో అది చిక్కుకుపోయి ఉండాలి. 319 00:30:29,720 --> 00:30:32,920 ఎందుకు? ఏదైనా సమస్యా? 320 00:30:55,800 --> 00:30:58,880 పర్వాలేదు. నీకిప్పుడు స్వేచ్ఛ ఉంది. 321 00:30:59,760 --> 00:31:00,800 అంతా ముగిసింది. 322 00:31:01,160 --> 00:31:02,040 సరే, డాక్టర్. 323 00:31:12,120 --> 00:31:13,000 వేదాంత్! 324 00:31:13,080 --> 00:31:14,240 -సుప్రియ! -మిస్ ఘోష్! 325 00:31:15,720 --> 00:31:17,720 ఆగండి! మేడం, ఆగండి! 326 00:31:17,800 --> 00:31:21,320 తనను ఆపకండి లేదా మిమ్మల్ని కూడా చంపుతాడు! మిగతా అందరిలాగే! 327 00:31:21,400 --> 00:31:22,880 మిమ్మల్ని కూడా చంపుతాడు! 328 00:31:22,960 --> 00:31:25,640 నా చేత చెడ్డ పనులు చేయిస్తాడు. నాకు చావాలని లేదు. 329 00:31:25,720 --> 00:31:28,360 నేను అతనిని ఆపలేను, మేడం. ప్లీజ్! 330 00:31:28,440 --> 00:31:30,800 ఇక్కడే ఉన్నాను, వేదాంత్. ఇక్కడే ఉన్నాను. 331 00:31:37,320 --> 00:31:40,640 నువ్వు నన్ను ఆపితే, అతనిని కూడా చంపుతాను. 332 00:31:48,280 --> 00:31:50,720 వేదాంత్! విను, ఆగు. 333 00:31:50,800 --> 00:31:53,160 అతనిని ఆపకండి, తను వేదాంత్‌ను చంపుతాడు! 334 00:32:01,400 --> 00:32:03,440 వాళ్లు దేవ్ శవాన్ని ఇవ్వడం లేదు. 335 00:32:05,920 --> 00:32:07,600 శవపరీక్ష కోసం ఆగారు. 336 00:32:09,000 --> 00:32:11,200 తన తండ్రి నన్ను దీనికి దూరంగా ఉండమన్నారు. 337 00:32:17,080 --> 00:32:19,320 నాతో సంబంధం లేదని తన తండ్రి చెప్పారు. 338 00:32:24,720 --> 00:32:25,760 ఆది... 339 00:32:29,920 --> 00:32:31,240 నువ్వు నాతో ఉంటావా? 340 00:32:44,480 --> 00:32:45,480 నా బ్యాడ్జీ. 341 00:32:46,280 --> 00:32:49,280 ఇది పోగొట్టుకున్నాను. నీతో ఉండిపోయిందా? 342 00:32:51,520 --> 00:32:52,840 నినాద్ దగ్గర ఉంది. 343 00:32:58,280 --> 00:33:00,920 నినాద్‌ని దేవ్ ఆర్కైర్ గదిలో చంపితే, 344 00:33:03,400 --> 00:33:07,320 అతని శవం ఎవరికీ తెలియకుండా అడవిలోకి ఎలా తీసుకొచ్చాడు? 345 00:33:10,520 --> 00:33:12,360 దేవి ప్రసాద్ మైదానం నుంచి 346 00:33:13,000 --> 00:33:15,280 శవాన్ని తీసుకెళ్లానని ఎందుకు చెప్పాడు? 347 00:33:16,480 --> 00:33:17,800 గుర్రపుస్వారీ మైదానం, 348 00:33:19,680 --> 00:33:21,640 మీ రహస్య కలయిక చోటు. 349 00:33:21,720 --> 00:33:23,920 ఆర్కైవ్ గదిలో నినాద్‌ని దేవ్ చంపితే, 350 00:33:24,000 --> 00:33:26,960 అతని పుర్రె ఎత్తు నుంచి పడి ఎలా పగిలింది? 351 00:33:28,480 --> 00:33:30,080 నినాద్‌ని దేవ్ చంపితే, 352 00:33:31,040 --> 00:33:34,240 నీ బ్యాడ్జీ అతని శవంపై ఎందుకు ఉంది? 353 00:33:42,440 --> 00:33:44,240 మ. 1:00 గం. 354 00:33:44,320 --> 00:33:49,720 మ. 2:00 గం. 355 00:33:49,800 --> 00:33:52,520 మ. 3:00 గం. 356 00:33:52,600 --> 00:33:55,000 సా. 4:00 గం. 357 00:34:14,040 --> 00:34:18,560 సా. 4:30 గం. 358 00:34:26,640 --> 00:34:27,920 ఇలా చేసిందెవరు? 359 00:34:28,000 --> 00:34:29,280 దేవ్. 360 00:34:31,280 --> 00:34:32,800 నువ్వంటే తనకు ఇష్టమేమో. 361 00:34:32,880 --> 00:34:36,640 చూడు, మాల్విక, నాకు చాలా తప్పుగా అనిపించింది, అందుకే మొదట నీ దగ్గరకే వచ్చా. 362 00:34:37,680 --> 00:34:38,640 క్షమించు. 363 00:34:39,160 --> 00:34:41,480 నా ఉద్దేశం అది కాదు. దయచేసి నమ్ము. 364 00:34:41,560 --> 00:34:43,200 ఆదుతో నీ డేట్ నీకు దక్కుతుంది. 365 00:34:43,320 --> 00:34:45,880 అసెంబ్లీకి వెళదాం, వాడికి అంతా చెబుతాను. 366 00:34:45,960 --> 00:34:47,640 తను నీ మాట ఎందుకు వింటాడు? 367 00:34:49,040 --> 00:34:52,520 మాల్విక, వాడు కోపంలో ఏమన్నా సరే, వాడి సంగతి నాకు తెలుసు. 368 00:34:53,200 --> 00:34:55,160 వాడి గురించి నాకు అంతా తెలుసు, మాల్విక. 369 00:34:55,280 --> 00:34:59,840 రాత్రిళ్లు తనకు తల్లి అరుపులు వినపడతాయని చీకటిలో లైట్ వేసుకునే పడుకుంటాడు. 370 00:34:59,920 --> 00:35:02,160 ఈత ఎందుకు నేర్చుకున్నాడంటే 371 00:35:02,200 --> 00:35:05,760 తను నీటి కింద ఉన్నప్పుడు టైర్ల కీచుమనే శబ్దాలు వినబడవని. 372 00:35:05,840 --> 00:35:06,880 నాకు వాడేంటో తెలుసు. 373 00:35:08,160 --> 00:35:10,120 నిన్ను చూసుకో, బాబూ. 374 00:35:10,160 --> 00:35:12,760 నాతో ఈ విషయాలు ఎన్నడూ పంచుకోడు. 375 00:35:12,840 --> 00:35:14,160 నీకు మాత్రమే చెబుతాడు. 376 00:35:15,000 --> 00:35:18,960 తెలుసా, నినాద్, నువ్వు తనకు ఆప్తమిత్రుడివని ఇంతకాలం అనుకున్నాను. 377 00:35:19,040 --> 00:35:20,280 నిన్ను నమ్మాను. 378 00:35:21,960 --> 00:35:24,280 కానీ నా ప్రియుడిని నానుంచి దోచుకోవాలని చూశావు. 379 00:35:25,520 --> 00:35:27,640 నా ఉద్దేశం దోచుకోవడం కాదు, మాల్విక. 380 00:35:28,200 --> 00:35:31,200 నాకు వాడి పట్ల ఉన్న భావనను తనకు చెప్పాలని అంతే. 381 00:35:32,680 --> 00:35:36,560 అంటే, తను నన్ను అర్థం చేసుకుంటాడని భావించాను, 382 00:35:36,640 --> 00:35:40,160 -కారణం వాడిని అర్థం చేసుకున్నాను. -తను చేసుకున్నాడా? 383 00:35:40,200 --> 00:35:41,440 లేదు, అవునా? 384 00:35:42,200 --> 00:35:45,560 అతను నీ కారణంగానే నాతో ఈ విషయాలు ఏవీ పంచుకోడు. 385 00:35:45,640 --> 00:35:48,800 నీ కారణంగానే తను అమెరికా వెళ్లిపోతున్నాడు. 386 00:35:48,880 --> 00:35:52,680 ఇంకా నీ కారణంగానే, నేను తనకు ఆఖరి వీడ్కోలు కూడా చెప్పలేక పోతున్నాను. 387 00:35:54,480 --> 00:35:55,920 ఒక విషయం తెలుసా, నినాద్? 388 00:35:56,600 --> 00:35:59,320 ఇంత కాలం పాటు, తనను వాడుకున్నావు. 389 00:36:00,040 --> 00:36:01,880 నువ్వు మంచివాడిగా ఉండడం కోసం. 390 00:36:01,960 --> 00:36:05,640 కుదురుకోవాలని వాడుకున్నావు. అంగీకారం కోసం వాడుకున్నావు. 391 00:36:05,680 --> 00:36:08,920 నువ్వు ఓ వెధవవు తప్ప, ఇంకేమీ కావని నీకు తెలుసు. 392 00:36:09,000 --> 00:36:10,880 -చెత్త హోమో! -లేదు! 393 00:36:11,480 --> 00:36:14,080 మాల్విక, తను నీతో ఏ విషయం ఎందుకు చెప్పడంటే 394 00:36:14,160 --> 00:36:16,560 అతను నిజంగా ఎవరని నీకు పట్టింపు లేదు! 395 00:36:16,640 --> 00:36:19,320 నీకు స్కూల్ కెప్టెన్ అయిన అధిరాజ్ పైనే ఆసక్తి. 396 00:36:19,400 --> 00:36:22,840 నీ చుట్టూనే తిరుగుతూ, డేట్ చేస్తూ, తన కలలు మరిచిపోయి, 397 00:36:22,920 --> 00:36:24,960 తన స్కాలర్‌షిప్‌ వదులుకోవాలనుకున్నావు. 398 00:36:25,040 --> 00:36:27,160 నీ గురించే ఆలోచిస్తావు. నీది స్వార్ధం... 399 00:36:27,280 --> 00:36:28,920 పోరా! 400 00:36:29,000 --> 00:36:32,400 నిన్ను నువ్వు స్టార్ అని చెప్పుకుంటే స్టార్ అయిపోవు. 401 00:36:32,480 --> 00:36:34,000 ఆదు ఒక స్టార్. 402 00:36:35,080 --> 00:36:39,640 నీకొక విషయం తెలుసా? అమెరికాలో వాడికి కొత్త ఆప్తమిత్రుడు దొరకవచ్చు. 403 00:36:39,760 --> 00:36:42,000 నాకది పర్వాలేదు 404 00:36:42,080 --> 00:36:45,320 ఎందుకంటే తను సంతోషంగా ఉండడమే నాకు కావాలి, నీ మాట నిజం. 405 00:36:45,400 --> 00:36:48,280 తను అక్కడ నీ కంటే మంచి ప్రియురాలిని వెతుక్కుంటాడు. 406 00:36:48,360 --> 00:36:49,520 -పోరా! -మాల్విక! 407 00:36:51,080 --> 00:36:54,880 మాల్విక! 408 00:37:23,320 --> 00:37:25,800 దేవ్, నేనేదో చేశాను. నా ఉద్దేశం అది కాదు. 409 00:37:25,880 --> 00:37:27,600 ఏం జరిగింది? చెప్పు. 410 00:37:27,640 --> 00:37:29,360 నినాద్ వచ్చాడు. నేను... 411 00:37:29,440 --> 00:37:31,200 నేను అతనిని చంపేశాను! 412 00:37:31,320 --> 00:37:34,520 శాంతించు. అది నేను చూసుకుంటాను. 413 00:37:38,400 --> 00:37:41,160 వెళ్లు. అసెంబ్లీకి వెళ్లు. నేను చూసుకుంటా. 414 00:37:41,800 --> 00:37:45,600 సా. 5:00 గం. 415 00:37:52,960 --> 00:37:56,160 ఓరి దేవుడా! దేవ్, ఏమి చేశావు? 416 00:37:57,680 --> 00:37:59,920 కంగారుపడకు, నేను ఇది చూసుకుంటాను. 417 00:38:00,000 --> 00:38:03,000 నువ్వు తిరిగి సమావేశానికి వెళ్ళు. సరేనా? 418 00:38:03,080 --> 00:38:05,200 ఎవరికీ ఏమీ చెప్పకు. సరేనా? 419 00:38:05,320 --> 00:38:06,600 దేవి ప్రసాద్. 420 00:38:19,280 --> 00:38:25,160 సుయాష్, రజత్, దేవ్... అందరూ వేధింపుదారులే. 421 00:38:26,800 --> 00:38:28,760 కానీ నువ్వు, మాల్విక, 422 00:38:30,280 --> 00:38:31,920 నువ్వు అతి నీచురాలివి. 423 00:38:32,760 --> 00:38:35,800 తను మొదట నీకు క్షమాపణ చెప్పడానికే వచ్చాడు, 424 00:38:35,880 --> 00:38:37,840 ఎందుకంటే నినాద్‌కు స్నేహితురాలివని! 425 00:38:45,480 --> 00:38:46,640 నినాద్. 426 00:38:47,640 --> 00:38:50,200 నీకు నినాద్ అంటేనే ఇష్టం, అవునా? 427 00:38:51,000 --> 00:38:53,200 ఇవాల్టికి కూడా, నేనంటే నీకు విలువ లేదు. 428 00:38:57,320 --> 00:38:59,000 ఎప్పుడూ నినాద్‌! 429 00:39:00,960 --> 00:39:02,680 ఇప్పటికీ అలాగే ఉన్నావు. 430 00:39:04,440 --> 00:39:06,640 అసూయ, కోపం, నువ్వే ముఖ్యం కావడం. 431 00:39:08,000 --> 00:39:12,480 దేవ్ ఇప్పుడే చనిపోయాడు, అప్పుడే నా చేతులు పట్టుకుని, నా సానుభూతి కోసం చూస్తున్నావు! 432 00:39:12,560 --> 00:39:13,560 నిజంగానా? 433 00:39:13,640 --> 00:39:16,680 ఆ రోజున గదిలో ఉండగా నువ్వేం చేశావు? 434 00:39:16,800 --> 00:39:18,760 నువ్వు నా చేతిని పట్టుకోలేదా? 435 00:39:18,840 --> 00:39:20,520 నువ్వు ఆ రోజున నన్ను కోరుకోలేదా? 436 00:39:20,600 --> 00:39:22,320 నీకు కనీసం బాధ కూడా లేదు. 437 00:39:22,400 --> 00:39:26,840 నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపమే లేదు. ఇంత కాలం, నాతో ఆడుకున్నావు. 438 00:39:27,640 --> 00:39:30,480 డాక్టర్‌తో నా సంభాషణను చాటుగా విని, 439 00:39:30,560 --> 00:39:33,400 దాని గురించి మరిచిపోయి, ముందుకు సాగిపోమని చెప్పావు. 440 00:39:33,480 --> 00:39:37,600 నాకు సాయం చేయకుండా, సుప్రియను ఒప్పించాలని కూడా చూశావు. నాకు పిచ్చి అంటూ! 441 00:39:38,520 --> 00:39:41,800 ఆ రోజున గదిలో, "ఒకవేళ" అంటూ సోది చెప్పావు. 442 00:39:42,640 --> 00:39:44,280 నువ్వు ఇంత కాలం పాటు, 443 00:39:46,640 --> 00:39:48,800 నన్ను అంచనా వేయాలని ప్రయత్నించావంతే. 444 00:39:51,360 --> 00:39:53,000 నాకు ద్రోహం చేశావు, మాల్విక. 445 00:40:00,600 --> 00:40:02,120 నినాద్‌కు ద్రోహం చేశావు. 446 00:40:12,920 --> 00:40:15,520 మాల్విక, తను నిన్ను దీనితో పారిపోనివ్వడు. 447 00:40:16,400 --> 00:40:17,600 ఒప్పేసుకో. 448 00:40:18,880 --> 00:40:20,640 నినాద్‌ను చంపానని ఒప్పుకో. 449 00:42:12,960 --> 00:42:14,400 మాల్విక, తలుపు తెరువు! 450 00:42:26,840 --> 00:42:27,800 నినాద్! 451 00:42:28,480 --> 00:42:29,520 నినాద్! 452 00:42:58,560 --> 00:42:59,520 వేదాంత్. 453 00:43:28,120 --> 00:43:29,640 నినాద్! 454 00:43:39,800 --> 00:43:40,800 తనను వదిలెయ్! 455 00:43:43,920 --> 00:43:45,000 నినాద్! 456 00:43:45,680 --> 00:43:46,920 ఆపు, నినాద్! 457 00:43:48,760 --> 00:43:49,840 దయచేసి ఆపు! 458 00:44:08,720 --> 00:44:10,040 అయ్యో! మాల్విక! 459 00:44:41,440 --> 00:44:43,400 దయచేసి నాకు ఎవరైనా సాయం చేయండి! 460 00:44:43,480 --> 00:44:45,600 దయచేసి, ఆదు, అతను ఆపడు! 461 00:45:16,520 --> 00:45:18,200 వేదాంత్‌ను వదిలెయ్, నినాద్. 462 00:45:18,280 --> 00:45:20,160 తను చిన్న పిల్లాడు. 463 00:45:20,240 --> 00:45:25,480 అతనిని కాపాడాలని చూశావని తెలుసు, కానీ ఇలా కాదు. నీ నిజం బయటపడింది. 464 00:45:25,560 --> 00:45:27,200 నిన్ను ఎవరూ మరిచిపోరు. 465 00:45:27,280 --> 00:45:29,240 నిన్ను బాధించినందుకు క్షమించు. 466 00:45:31,400 --> 00:45:32,640 వదిలెయ్! 467 00:45:34,880 --> 00:45:36,400 దయచేసి వదిలేసెయ్! 468 00:46:14,160 --> 00:46:17,920 ఆదు, నువ్వే నన్ను వదిలేయాలి. 469 00:46:28,760 --> 00:46:31,160 ఎందుకు ఏడుస్తున్నాడు? ఏడుపుగొట్టు. 470 00:46:31,240 --> 00:46:33,040 నేను ఏడుపుగొట్టును కాను. 471 00:46:33,120 --> 00:46:35,680 ఇవాళ ఇక్కడ ఆదికి మొదటి రోజు. 472 00:46:35,760 --> 00:46:37,400 ఓహో, ఆలస్యంగా చేరాడు. 473 00:46:38,120 --> 00:46:39,960 నిన్ను బాగా కొడతారు. 474 00:46:41,880 --> 00:46:44,600 కానీ నేను నిన్ను కాపాడతాను. నా పేరు నినాద్. 475 00:46:50,200 --> 00:46:52,840 చెప్పు. మనం ఒక జట్టేనా? 476 00:46:52,920 --> 00:46:56,080 వెన్న రొట్టె, చాక్లెట్ పాల మాదిరిగా? 477 00:46:58,040 --> 00:47:00,680 ఆదు, వెళ్లిపోయే మనిషి ఎన్నడూ బాధపడడు, 478 00:47:01,720 --> 00:47:03,920 వెనుక ఉండిపోయే మనిషికే బాధ. 479 00:48:28,400 --> 00:48:32,760 నేను నా కుటుంబం దగ్గరకు కోల్కతాకు వెళ్లిపోతున్నాను. 480 00:48:32,840 --> 00:48:35,480 భూతపూజలు చేయిద్దామని ముందే చెప్పాను. 481 00:48:35,560 --> 00:48:36,880 ధన్యవాదాలు, సర్. 482 00:48:39,560 --> 00:48:42,000 సర్, వేదాంత్ సంగతి ఏంటి? 483 00:48:42,920 --> 00:48:45,920 తను కనబడనప్పుడే అతని తల్లిదండ్రులకు చెప్పాం. 484 00:48:46,720 --> 00:48:47,920 వాళ్లు వచ్చారు. 485 00:48:49,160 --> 00:48:51,160 వేదాంత్‌ను కలిశారు కూడా. 486 00:48:51,240 --> 00:48:52,960 ఇవాళ అతనిని తీసుకెళ్లిపోతారు. 487 00:48:54,320 --> 00:48:57,520 ఒక నిస్సహాయుడైన పిల్లాడిని మీ ముందే ఏడిపించారు. 488 00:48:57,600 --> 00:49:01,000 ప్రతిరోజు, కానీ మీరు మీ స్కూల్ ప్రతిష్ఠ గురించే ఆలోచించారు. 489 00:49:01,960 --> 00:49:03,520 హాస్యాస్పదం. 490 00:49:06,360 --> 00:49:08,720 నీలాంటి అధిపతులు గుడ్డివారిగా ఉంటూ, నోరు మూసుకుంటే, 491 00:49:09,880 --> 00:49:14,720 డీన్, ఇలాంటి స్కూళ్లు, కాలేజీలు ఉన్నంత వరకు, 492 00:49:15,440 --> 00:49:19,280 కొత్త నినాద్ వస్తూనే ఉంటాడు, 493 00:49:19,360 --> 00:49:21,680 నిరాశతో, 494 00:49:21,760 --> 00:49:23,080 ఒంటరితనంలో మగ్గుతూ. 495 00:49:24,720 --> 00:49:25,960 ఓసారి ఆలోచించండి. 496 00:49:50,320 --> 00:49:51,440 వెళ్లు. 497 00:50:05,240 --> 00:50:07,680 నీతో జరిగిన విషయాలకు చాలా బాధగా ఉంది. 498 00:50:08,920 --> 00:50:11,120 నినాద్ నీకు ఎన్నటికీ హాని జరగనివ్వడు. 499 00:50:11,800 --> 00:50:14,720 మీరిద్దరూ ప్రాణమిత్రులని నినాద్ చెప్పాడు. 500 00:50:17,280 --> 00:50:18,360 అవును. 501 00:50:19,200 --> 00:50:20,320 ఎప్పటికీ. 502 00:50:22,200 --> 00:50:23,560 -ఉంటాను. -వెళ్లిరా. 503 00:50:33,480 --> 00:50:34,800 ధన్యవాదాలు, మిస్. 504 00:50:37,600 --> 00:50:39,400 నువ్వు జాగ్రత్తగా ఉంటావుగా? 505 00:50:47,560 --> 00:50:48,840 వీడ్కోలు. 506 00:50:48,920 --> 00:50:49,920 వెళ్లొస్తాను. 507 00:51:19,600 --> 00:51:20,520 ఇంకేంటి... 508 00:51:21,840 --> 00:51:23,440 తిరిగి ఇంటికి వెళతావా? 509 00:51:26,240 --> 00:51:28,320 కొంత కాలం ఊటీలో ఉంటాను. 510 00:51:29,680 --> 00:51:31,400 ఇక్కడ నీకు ఇంకేం మిగిలింది? 511 00:51:35,040 --> 00:51:36,560 నినాద్‌కు శాంతి దొరికింది. 512 00:51:39,120 --> 00:51:40,280 నీ సంగతేంటి? 513 00:52:12,280 --> 00:52:18,280 నీల్గిరి వ్యాలీ స్కూల్ 514 00:52:25,360 --> 00:52:31,200 ఎస్టేట్ మేనేజర్ 515 00:53:16,600 --> 00:53:21,480 మరణించిన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోయే వాళ్లను చూశాను. 516 00:53:22,800 --> 00:53:24,920 నేను అభిని కలవాలి. 517 00:53:25,000 --> 00:53:27,240 నేను అతనిని కలిసేందుకు నిజంగా సాయం చేయగలరా? 518 00:53:29,480 --> 00:53:31,360 అతని వస్తువులు తీసుకొచ్చారా? 519 00:53:32,360 --> 00:53:35,680 ఈ వస్తువుల ద్వారానే అతను మనను సంప్రదిస్తాడు. 520 00:53:35,760 --> 00:53:37,920 ఒకవేళ అతను మాట్లాడాలని అనుకుంటే. 521 00:53:43,000 --> 00:53:44,400 నువ్వు సిద్ధమేనా? 522 00:53:44,480 --> 00:53:48,880 అభి గురించి ఆలోచిస్తూ ఉండు. అతని ముఖం, అతని గొంతు. 523 00:53:52,240 --> 00:53:56,080 అభి, నువ్విక్కడ ఉంటే, మాకు సంకేతం ఇవ్వు. 524 00:54:06,000 --> 00:54:10,000 అభి, మీ అమ్మ నీతో మాట్లాడుతుందట. 525 00:54:10,080 --> 00:54:12,840 నువ్వు ఇక్కడ ఉన్నావని మీ అమ్మకు చూపించు. 526 00:54:14,440 --> 00:54:15,600 అభి? 527 00:54:20,520 --> 00:54:21,800 నా మాట వినబడుతోందా? 528 00:54:22,360 --> 00:54:24,880 నీకు వినిపిస్తుందా, అభి? 529 00:54:34,280 --> 00:54:35,400 అభి? 530 00:54:36,360 --> 00:54:38,000 నీకు మా మీద కోపంగా ఉందా? 531 00:54:47,280 --> 00:54:48,960 ఇతను అభి కాదు! 532 00:54:49,040 --> 00:54:53,440 సుప్రియ! మేలుకో! కళ్లు తెరువు! ఇతను అభి కాదు! 533 00:54:54,400 --> 00:54:57,440 వెళ్లిపో! వెనక్కు వెళ్లిపో! 534 00:54:58,520 --> 00:55:03,400 సుప్రియ, కళ్లు తెరువు! నువ్వు ఈ ఆత్మను రానివ్వకూడదు. 535 00:55:25,960 --> 00:55:27,560 ధన్యవాదాలు. 536 00:55:33,760 --> 00:55:35,600 -హాయ్, సుప్రియ. -అధిరాజ్, సాయం చెయ్! 537 00:55:35,680 --> 00:55:36,920 సుప్రియ? 538 00:55:41,960 --> 00:55:43,680 విమానానికి ఏమయింది? 539 00:57:43,000 --> 00:57:45,000 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 540 00:57:45,080 --> 00:57:47,080 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి