1 00:00:06,040 --> 00:00:06,880 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,960 --> 00:00:07,800 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,880 --> 00:00:08,720 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,800 --> 00:00:09,640 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,720 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,640 --> 00:00:11,480 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,400 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,480 --> 00:00:13,320 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,400 --> 00:00:14,560 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,640 --> 00:00:15,920 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:02:52,920 --> 00:02:56,520 అధూర 12 00:03:21,680 --> 00:03:24,440 నువ్వు ఇటు తిరుగు. అక్కడినుండి మొదలుపెట్టు. 13 00:03:29,600 --> 00:03:31,800 -నన్ను క్షమించు! -రజత్, నీకేమైనా పిచ్చా? 14 00:03:31,880 --> 00:03:33,480 నన్ను క్షమించు! 15 00:03:33,560 --> 00:03:35,360 రజత్, నువ్వు ఏం చేస్తున్నావురా? 16 00:04:04,000 --> 00:04:06,240 కచ్చితంగా! అది ఎలాంటి ప్రశ్న? 17 00:04:35,240 --> 00:04:37,080 ఆఫీసర్ బేది, ఏమండీ. 18 00:04:37,160 --> 00:04:41,240 ఈయన వికాస్ విర్మాని, నీల్గిరి వ్యాలీ స్కూల్కు లీగల్ న్యాయవాది. 19 00:08:18,760 --> 00:08:19,880 వైద్యశాల 20 00:12:13,840 --> 00:12:15,960 పిల్లలను ఇంటికి పంపించేందుకు 21 00:12:54,280 --> 00:12:56,080 గుడ్ న్యూస్. మనకి అనుమతి దొరికింది. 22 00:13:30,480 --> 00:13:31,840 నీకు కనబడడం లేదా, సుప్రియ? 23 00:13:33,800 --> 00:13:34,920 తనకు అన్నీ తెలుసు. 24 00:13:35,720 --> 00:13:36,760 తను అన్నీ చేయగలడు. 25 00:13:48,160 --> 00:13:49,880 నువ్వు తనను ఇలా కాపాడలేవు! 26 00:13:59,560 --> 00:14:01,960 నినాద్ నాతో మాట్లాడాలని చూస్తున్నాడు. 27 00:14:28,120 --> 00:14:30,160 -ఇది కాకతాళీయం. -మరి షాడో బోయ్? 28 00:14:45,800 --> 00:14:48,840 ఈ ప్రపంచంలో కొన్ని విషయాలను వివరించలేము, సుప్రియ. 29 00:14:55,240 --> 00:14:58,600 వాడిని ఈసారి వదిలేయను. వాడి కోసం పోరాడతాను. 30 00:15:16,520 --> 00:15:17,480 నినాద్, నేనున్నా! 31 00:15:20,080 --> 00:15:22,840 నీకు ఏం జరిగిందో తెలిసేవరకూ నేను వదిలిపెట్టను. 32 00:15:50,480 --> 00:15:53,200 నేను మిమ్మల్ని నమ్మకూడదని అతను చెప్పాడు, ఎందుకంటే 33 00:17:16,680 --> 00:17:17,560 హోమో! 34 00:17:17,640 --> 00:17:19,960 నువ్వు మాల్వికని ఏడిపించావు. 35 00:17:20,520 --> 00:17:22,920 నీకు తగిన శాస్తి జరగాల్సిందే. 36 00:17:26,440 --> 00:17:27,320 బ్యాచ్ 2007 37 00:20:13,080 --> 00:20:15,080 ఆయన నినాద్ శవం మార్చాలని చూశాడు. 38 00:21:33,560 --> 00:21:34,400 సందర్శకులకు గేట్ పాస్ కుమార్ (ప్యూన్) - స్కూల్ సరుకులు 39 00:22:15,800 --> 00:22:16,640 దేవి ప్రసాద్ 40 00:22:27,920 --> 00:22:31,880 మిమ్మల్ని ఏదో విధంగా క్యాంపస్ నుంచి బయటకు తీసుకెళతాం. చింతించకండి. 41 00:22:41,720 --> 00:22:43,160 మమ్మల్ని ఆపమనండి చూద్దాం. 42 00:22:48,640 --> 00:22:51,560 ఏమీ జరగదు, భరోసా ఇస్తున్నాను. 43 00:22:51,640 --> 00:22:53,760 ఇది చాలా సురక్షితమైన భావన. 44 00:22:54,280 --> 00:22:57,720 అంతా బాగుంటుందన్న నమ్మకం చాలా ముఖ్యం. 45 00:23:12,400 --> 00:23:15,320 "మోర్స్ నోన్ ఎస్ట్ ఫినిస్. " 46 00:23:18,080 --> 00:23:19,760 చావు అనేది అంతం కాదు. 47 00:24:19,600 --> 00:24:23,080 -బాగుంది. ఇది నీ కోసం. -థాంక్స్. 48 00:24:26,760 --> 00:24:28,480 సుప్రియ ఘోష్ అనిరుధ్ సేన్ - అభి 49 00:24:38,920 --> 00:24:40,760 సుస్వాగతం 50 00:25:13,720 --> 00:25:15,800 నీ గురించి, అభి గురించి భయంగా ఉంది. 51 00:25:16,200 --> 00:25:19,040 ఇవన్నీ ప్రసవానంతరం డిప్రెషన్ తీవ్ర లక్షణాలు. 52 00:25:19,120 --> 00:25:21,600 -నువ్వు సైకాలజిస్ట్ను కలవాలి. -వాడి తల్లిని! 53 00:26:38,160 --> 00:26:40,080 ఏమి జరిగింది? అయ్యో! 54 00:29:20,800 --> 00:29:23,080 నువ్వు మాల్వికను ఏడిపించావు. 55 00:29:23,160 --> 00:29:25,560 నీకు గుణపాఠం నేర్పి తీరాలి. 56 00:30:55,720 --> 00:31:00,320 కుక్కపిల్లలు చావాల్సిందే, ఎందుకంటే కుక్కకు పాఠం నేర్పి తీరాలి, మిస్. 57 00:31:06,560 --> 00:31:09,560 వాళ్లు అందరూ గుణపాఠం నేర్చుకోవాలి. 58 00:31:14,160 --> 00:31:16,680 వేదాంత్కు దూరంగా ఉండు. 59 00:33:14,280 --> 00:33:16,200 ప్రమాదం పైన విద్యుత్ తీగలు 60 00:33:21,720 --> 00:33:24,000 -గేటు దగ్గర అధికారులను పెట్టు. -సర్. 61 00:33:25,640 --> 00:33:27,000 మీరు మమ్మల్ని ఆపలేరు. 62 00:33:37,720 --> 00:33:40,640 గేటులో నుంచి ఎవరూ లోపలకు, బయటకు వెళ్లకుండా చూడండి. 63 00:34:05,920 --> 00:34:08,840 మళ్లీ చెబుతున్నా, స్కూల్లోకి కార్లను అనుమతించద్దు. 64 00:34:33,680 --> 00:34:35,800 నీ చెత్తని సరి చేయమని సహాయం అడగడానికి. 65 00:34:48,840 --> 00:34:50,320 నీకు పిచ్చి పట్టింది. 66 00:34:51,560 --> 00:34:52,920 నాకు పిచ్చి అయితే, దేవ్, 67 00:34:58,120 --> 00:34:58,960 అదిగో! 68 00:35:00,040 --> 00:35:01,200 నా కార్లు వచ్చేశాయి. 69 00:35:01,800 --> 00:35:02,640 చూస్తూ ఉండు. 70 00:36:13,640 --> 00:36:15,840 సర్, దయచేసి గేట్ వద్దకు వెంటనే రండి.