1 00:00:06,000 --> 00:00:06,840 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,920 --> 00:00:07,760 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,840 --> 00:00:08,680 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,760 --> 00:00:09,600 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,680 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,600 --> 00:00:11,440 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,360 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,440 --> 00:00:13,280 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,360 --> 00:00:14,520 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,600 --> 00:00:15,880 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:00:27,480 --> 00:00:28,720 రేయ్! శబ్దం తగ్గించు. 12 00:00:29,680 --> 00:00:34,200 -పెద్ద ట్రక్ అవసరమని చెప్పాను. -మీ అయ్య డబ్బిస్తాడా? 13 00:00:34,280 --> 00:00:35,120 తప్పుకో! 14 00:00:39,080 --> 00:00:41,360 ఇంత చోటు ఉంది. ఇక్కట లైట్ వెయ్. 15 00:00:44,160 --> 00:00:45,000 ఇక్కడ వెయ్. 16 00:00:47,080 --> 00:00:48,000 దరిద్రుడా! 17 00:00:53,920 --> 00:00:57,400 -దేవి ప్రసాద్ గారు! -విక్కీ, తలుపు తెరువు! 18 00:00:58,000 --> 00:01:01,240 -ఏమయింది? -తలుపు తెరవండి. 19 00:01:01,320 --> 00:01:02,240 బాగానే ఉన్నారా? 20 00:01:58,360 --> 00:01:59,200 సర్! 21 00:01:59,280 --> 00:02:02,000 లోపల తాళం పడిపోయిందా? మేము తెరవాలని చూశాం. 22 00:02:06,360 --> 00:02:08,400 ఏం జరిగింది, దేవి ప్రసాద్ గారు? 23 00:02:08,480 --> 00:02:10,400 ఆయన చీకటిలో భయపడ్డాడనుకుంటా. 24 00:02:52,920 --> 00:02:56,520 అధూర 25 00:02:59,680 --> 00:03:01,440 నాకు ఏదో కనిపించింది... 26 00:03:01,560 --> 00:03:04,160 చూడు, నేను చెప్పాల్సింది చెప్పేశాను. 27 00:03:13,600 --> 00:03:14,920 -రజత్. -ఇది చాలా... 28 00:03:15,400 --> 00:03:16,480 సైఫ్, జాగ్రత్త. 29 00:03:17,280 --> 00:03:19,320 జాగ్రత్తగా. 30 00:03:21,680 --> 00:03:24,440 నువ్వు ఇటు తిరుగు. అక్కడినుండి మొదలుపెట్టు. 31 00:03:29,600 --> 00:03:31,800 -నన్ను క్షమించు! -రజత్, నీకేమైనా పిచ్చా? 32 00:03:31,880 --> 00:03:33,480 నన్ను క్షమించు! 33 00:03:33,560 --> 00:03:35,360 రజత్, నువ్వు ఏం చేస్తున్నావురా? 34 00:03:41,720 --> 00:03:42,760 జైసింగ్ గారు? 35 00:03:45,120 --> 00:03:47,480 మీ సహోద్యోగికి అంతా చెప్పాను, సర్. 36 00:03:48,200 --> 00:03:51,480 నిన్న రాత్రి నువ్వు, రజత్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? 37 00:03:55,560 --> 00:03:56,840 ఎవరినైనా చూశావా? 38 00:03:58,120 --> 00:03:59,200 చాలా చీకటిగా ఉంది. 39 00:04:00,120 --> 00:04:01,880 -విన్నావా... -ఏమిటిది? 40 00:04:01,960 --> 00:04:03,920 రజత్‌ను కాపాడాలని ప్రయత్నించలేదా? 41 00:04:04,000 --> 00:04:06,240 కచ్చితంగా! అది ఎలాంటి ప్రశ్న? 42 00:04:06,320 --> 00:04:09,280 దయచేసి ఫోన్ ఇవ్వండి. నేను ముఖ్యమైన కాల్ చేయాలి. 43 00:04:09,960 --> 00:04:11,720 కుంగుబాటుకు మందులు వాడుతావా? 44 00:04:13,720 --> 00:04:18,080 నాకు నీ గురించి, నీ సహచరుల గురించి పూర్తిగా తెలుసు. 45 00:04:18,600 --> 00:04:20,960 నాకు తెలియని విషయాలనూ తెలుసుకుంటాను. 46 00:04:21,480 --> 00:04:23,000 రజత్ ఎలా చనిపోయాడో లాంటివి. 47 00:04:23,680 --> 00:04:28,200 లేదా సుయాష్ జేబులో మాకు దొరికిన చీటీలు ఎవరు రాశారోనని. 48 00:04:30,920 --> 00:04:33,360 లేదా నువ్వే మాకు చెప్పవచ్చు. 49 00:04:35,240 --> 00:04:37,080 ఆఫీసర్ బేది, ఏమండీ. 50 00:04:37,160 --> 00:04:41,240 ఈయన వికాస్ విర్మాని, నీల్గిరి వ్యాలీ స్కూల్‌కు లీగల్ న్యాయవాది. 51 00:04:41,360 --> 00:04:45,360 మీకు గుర్తు చేస్తాను, ఆఫీసర్ బేది, మేము మీకు పూర్తిగా సహకరిస్తున్నాం. 52 00:04:45,880 --> 00:04:49,440 మీ అభ్యర్థన ప్రకారం, ఈ మధ్యాహ్నం, సిబ్బందిలో ప్రతి సభ్యులు, 53 00:04:49,520 --> 00:04:52,120 ఇంకా ఓల్డ్ బోయ్స్ మీతో వ్యక్తిగతంగా మాట్లాడతారు. 54 00:04:52,200 --> 00:04:55,520 కానీ మీరు మా క్లయింట్లలో ఎవరినీ ఈ విధంగా వేధించకూడదు... 55 00:04:55,600 --> 00:04:56,440 సర్! 56 00:04:56,520 --> 00:04:58,360 మరొక శవం దొరికింది. ఇలా రండి! 57 00:04:58,720 --> 00:05:02,760 -అలాగే, సర్. -కబీర్, మనోజ్, ఇక్కడికి రండి. 58 00:05:02,800 --> 00:05:04,080 అబూకి సాయం చేయండి. 59 00:05:06,640 --> 00:05:08,640 -అబూ, తవ్వి తీయి. -అలాగే, సర్. 60 00:05:08,720 --> 00:05:10,080 తవ్వడం మొదలుపెట్టు. 61 00:05:12,160 --> 00:05:13,040 తవ్వి తీయి. 62 00:05:14,480 --> 00:05:15,560 తవ్వు, తవ్వు. 63 00:05:18,200 --> 00:05:19,080 అవును. 64 00:05:19,720 --> 00:05:21,080 ఇక్కడ తవ్వు. 65 00:05:21,160 --> 00:05:22,680 మీరు ఈ స్లాబ్ ని తీయండి. 66 00:05:23,360 --> 00:05:24,360 సరిగా తవ్వు. 67 00:05:25,360 --> 00:05:28,400 తవ్వు. అటువైపు కూడా. అవును, వెనుకవైపు కూడా. 68 00:05:32,200 --> 00:05:33,360 తాడుని బయటికి తీయండి. 69 00:05:39,000 --> 00:05:40,600 ఇది స్కూల్ యూనిఫాం. 70 00:05:40,680 --> 00:05:42,400 ఎవరో విద్యార్థిది అయ్యుండాలి. 71 00:05:44,600 --> 00:05:46,240 శవాన్ని జాగ్రత్తగా తీయండి. 72 00:05:47,280 --> 00:05:48,760 ఎవిడెన్స్ బ్యాగ్ తీసుకురా. 73 00:05:50,480 --> 00:05:53,240 జాగ్రత్త. జాగ్రత్తగా. 74 00:05:56,640 --> 00:05:58,000 బురద తొలగించు. 75 00:06:11,000 --> 00:06:11,920 బురద తీయండి. 76 00:06:47,720 --> 00:06:51,520 సర్! కొత్త వింగ్‌లో ఏదో జరిగింది. 77 00:06:51,600 --> 00:06:53,360 వాళ్లకు ఓ పిల్లాడి శవం దొరికింది. 78 00:06:55,760 --> 00:06:58,680 అది ఎవరి శవమో తెలియదు, కానీ శవం అయితే ఉంది. 79 00:07:38,400 --> 00:07:39,240 ఆదు! 80 00:07:48,320 --> 00:07:49,160 నినాద్! 81 00:08:19,960 --> 00:08:23,760 మనం న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. డా. గోమ్స్‌తో మాట్లాడాను. 82 00:08:24,320 --> 00:08:26,160 మార్కెట్ రోడ్‌లో ఆయన ఆస్పత్రి. 83 00:08:26,640 --> 00:08:28,640 ఇవాళే వేదాంత్‌ను తీసుకెళ్లాలి. 84 00:08:29,120 --> 00:08:33,920 -డీన్‌తో మాట్లాడతాను. -సుప్రియ, వేదాంత్ కోసం డీన్‌కు సమయం లేదు. 85 00:08:34,760 --> 00:08:36,400 నిర్ణయం నువ్వే తీసుకోవాలి. 86 00:08:37,520 --> 00:08:41,000 ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. 87 00:08:41,760 --> 00:08:44,320 ఇవాళ ఓ విద్యార్థి శవం దొరికిందని చెబుతున్నారు. 88 00:08:44,400 --> 00:08:47,240 ఓ విద్యార్థి ఇన్నేళ్లుగా కనిపించకపోతే, 89 00:08:48,080 --> 00:08:50,240 ఎవరూ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? 90 00:08:52,880 --> 00:08:56,640 ఏదేమైనా, నేను గేట్ పాస్, కారును ఏర్పాటు చేస్తాను. 91 00:08:57,160 --> 00:08:58,520 -ఇన్‌స్పెక్టర్. -చెప్పండి. 92 00:08:58,600 --> 00:09:01,280 దయచేసి నాతో రండి, మీకు పేపర్స్ ఇస్తాను. 93 00:09:31,640 --> 00:09:32,480 ఏం జరిగింది? 94 00:09:34,720 --> 00:09:35,520 బాగానే ఉన్నావా? 95 00:09:49,160 --> 00:09:51,840 -తల్లిదండ్రులతో డీన్ మాట్లాడతారు. -అర్థమైంది. 96 00:09:51,880 --> 00:09:53,360 దయచేసి మాకు సమయం ఇవ్వండి. 97 00:09:53,440 --> 00:09:55,520 అవును, పిల్లలు అందరూ సురక్షితమే. 98 00:09:55,640 --> 00:09:57,880 దయచేసి, ఆఫీసర్ బేది, అర్థం చేసుకోండి. 99 00:09:58,000 --> 00:09:59,880 పిల్లలను ఇంటికి పంపడమే నా ప్రాధాన్యత. 100 00:10:00,000 --> 00:10:02,640 తల్లిదండ్రులు, బోర్డు సభ్యుల నుంచి చాలా ఒత్తిడి ఉంది. 101 00:10:02,760 --> 00:10:05,520 ఈ పరిస్థితిలో పిల్లలను, ఓల్డ్ బాయ్స్‌ను ఎలా ఉంచగలం? 102 00:10:05,600 --> 00:10:07,840 దీని అంతటికీ బాధ్యులు మీరే, స్వామి గారు. 103 00:10:08,400 --> 00:10:12,320 నా దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఎవరూ వెళ్లకూడదు. తెలిసిందా? 104 00:10:12,400 --> 00:10:13,760 -సరే. -సర్. 105 00:10:15,320 --> 00:10:16,160 మిసెస్ సిన్హా? 106 00:10:16,240 --> 00:10:20,520 గత 10, 15 ఏళ్ల కాలంలో నీల్గిరికి 100 కిలోమీటర్ల పరిధిలో 107 00:10:20,600 --> 00:10:25,000 14 నుంచి 20 ఏళ్ల తప్పిపోయిన అబ్బాయిల జాబితా అంతా కావాలి. 108 00:10:25,080 --> 00:10:26,000 సర్. 109 00:10:28,040 --> 00:10:30,960 -ఓల్డ్ బోయ్స్‌ను దర్యాప్తు చేస్తారా? -అవును, సర్. 110 00:10:31,080 --> 00:10:33,200 మీకు అర్థం కావట్లేదు. నేను ఇంటికెెళ్ళాలి. 111 00:10:33,280 --> 00:10:35,200 నాకు సర్జరీ ఉంది. నేను వెళ్ళాలి. 112 00:10:35,280 --> 00:10:38,240 అది చాలా ముఖ్యం. నేను ఇప్పటికే చెప్పాను కదా. 113 00:10:38,320 --> 00:10:41,120 నాన్నతో మాట్లాడాను. కారు పంపుతున్నారు. 114 00:10:42,720 --> 00:10:45,160 -సరే, సర్. -ఆఫీసర్ బేది, ఏం జరుగుతోంది? 115 00:10:45,240 --> 00:10:47,880 ఓల్డ్ బోయ్స్‌ను మీరు అలా ఉంచలేరు. 116 00:10:48,000 --> 00:10:50,520 సర్, రెండు ఆత్మహత్యలు, ఇప్పుడు ఒక శవం. 117 00:10:51,880 --> 00:10:54,720 దర్యాప్తు చేయడానికి ఓ ప్రక్రియ ఉంటుందని మీకు తెలుసు. 118 00:10:54,760 --> 00:10:56,880 మన లాయర్లు వస్తున్నారు. భయపడకు. 119 00:10:56,960 --> 00:10:58,520 సాయంత్రం బయలుదేరతాం. 120 00:10:58,600 --> 00:10:59,960 పిల్లలు వెళ్లవచ్చు. 121 00:11:00,920 --> 00:11:05,000 కానీ ఇక్కడి సిబ్బంది, ఇంకా ఓల్డ్ బోయ్స్ వెళ్లిపోతే, 122 00:11:06,240 --> 00:11:08,480 ఈ కేసు చేజారి పోతుంది, సర్. 123 00:11:09,200 --> 00:11:10,760 మాల్విక జామ్వాల్. రండి. 124 00:11:10,840 --> 00:11:13,960 డీన్, పిల్లల్ని పంపించడానికి మీరు ఏర్పాట్లు చేసుకోవచ్చు. 125 00:11:14,680 --> 00:11:15,520 ఆగండి. 126 00:11:15,600 --> 00:11:17,000 ధన్యవాదాలు, ఆఫీసర్. 127 00:11:17,080 --> 00:11:18,920 కానీ ఓల్డ్ బోయ్స్, సిబ్బంది కాదు. 128 00:11:20,480 --> 00:11:22,280 మిస్టర్ అయ్యర్, మిస్ నేహ, రండి. 129 00:11:22,360 --> 00:11:24,720 మా స్నేహితుడు చనిపోయి 12 గంటలు కూడా కాలేదు. 130 00:11:25,320 --> 00:11:30,000 మాలో ఎవరూ మీ ప్రశ్నలకు జవాబు ఇచ్చే పరిస్థితిలో లేరు. 131 00:11:30,560 --> 00:11:32,880 మీరు దర్యాప్తు గురించే పట్టించుకుంటారు. 132 00:11:33,640 --> 00:11:36,840 క్యాంపస్‌లో ఓ పిల్లాడి శవం దొరకడమంటే ఏంటో మీకు తెలుస్తుందా? 133 00:11:36,920 --> 00:11:38,200 మీరు తెలియజేయండి. 134 00:11:39,640 --> 00:11:41,600 ఎలాగూ మీ జామ్వాల్‌లకు అలవాటే, 135 00:11:42,400 --> 00:11:44,080 ఇతరులు ఎలా పని చేయాలో చెప్పడం. 136 00:11:44,560 --> 00:11:45,920 అవునా? 137 00:11:46,000 --> 00:11:48,120 మీరు మా ఇంటి పేరు వెనుకపడ్డారు. 138 00:11:49,160 --> 00:11:54,200 తప్పకుండా, జామ్వాల్ పేరును ఈ కేసుకు ముడి వేయడం పెద్ద విషయమే. 139 00:11:54,280 --> 00:11:57,640 అందుకే పిల్లాడి చావుపై దృష్టి పెట్టడానికి బదులుగా, 140 00:11:57,720 --> 00:12:00,760 ఆత్మహత్యను హత్యగా మలిచేందుకు తెగ కష్టపడుతున్నారు. 141 00:12:00,840 --> 00:12:02,200 జామ్వాల్ గారు. 142 00:12:02,280 --> 00:12:06,440 మీరు నా ఇంటి పేరు పట్టించుకోవడం మానేస్తే, ఈ పిల్లలను రక్షించడం కూడా 143 00:12:07,000 --> 00:12:09,760 మీ బాధ్యతేనని మీకు గుర్తుండవచ్చు. 144 00:12:11,680 --> 00:12:13,760 -జామ్వాల్ గారు. -దర్యాప్తు ఆపండి. 145 00:12:13,840 --> 00:12:15,960 పిల్లలను ఇంటికి పంపించేందుకు 146 00:12:16,040 --> 00:12:18,640 ఆఫీసర్ బేది అనుమతి ఇచ్చారని మీకు చెబుతున్నాను. 147 00:12:23,360 --> 00:12:24,840 మీరు మరిచిపోతుంటారు 148 00:12:24,920 --> 00:12:26,680 మాకు కూడా కొంచెం బుర్ర ఉంటుందని. 149 00:12:28,080 --> 00:12:29,840 నేను మేజిస్ట్రేట్‌తో మాట్లాడా. 150 00:12:30,520 --> 00:12:31,720 నాకు కోర్టు ఆదేశం ఉంది. 151 00:12:33,240 --> 00:12:34,320 సిబ్బంది... 152 00:12:35,440 --> 00:12:36,600 ఇంకా ఓల్డ్ బోయ్స్ 153 00:12:38,320 --> 00:12:40,480 ఈ క్యాంపస్ వదిలి వెళ్లలేరు. 154 00:12:42,960 --> 00:12:45,160 ఏం చేస్తారో చేయండి. 155 00:12:45,240 --> 00:12:47,000 ఈ దర్యాప్తు జరగదు. 156 00:12:54,280 --> 00:12:56,080 గుడ్ న్యూస్. మనకి అనుమతి దొరికింది. 157 00:13:00,160 --> 00:13:01,000 సుప్రియ. 158 00:13:04,160 --> 00:13:05,600 దొరికిన ఆ శవం 159 00:13:06,720 --> 00:13:07,800 నినాద్‌దే అయుండాలి. 160 00:13:08,560 --> 00:13:12,520 అదే ఆలోచిస్తావని తెలుసు. కానీ అతను బస్సులో నుంచి మాయమయ్యాడని చెప్పావు. 161 00:13:12,600 --> 00:13:14,920 -మరి స్కూల్‌లో ఎలా ఉంటాడు? -తనను చూసిందెవరు? 162 00:13:15,000 --> 00:13:15,840 వ్యాస్? 163 00:13:17,160 --> 00:13:18,800 ఈ విషయంలో నా మాట నిజమే. 164 00:13:19,480 --> 00:13:20,720 వేదాంత్ నిజానికి... 165 00:13:23,000 --> 00:13:23,920 నినాద్. 166 00:13:24,840 --> 00:13:26,160 అధిరాజ్! 167 00:13:27,680 --> 00:13:29,560 నువ్వూ దెయ్యాల గురించి మాట్లాడతావా? 168 00:13:30,480 --> 00:13:31,840 నీకు కనబడడం లేదా, సుప్రియ? 169 00:13:33,800 --> 00:13:34,920 తనకు అన్నీ తెలుసు. 170 00:13:35,720 --> 00:13:36,760 తను అన్నీ చేయగలడు. 171 00:13:37,360 --> 00:13:38,560 నీకది తెలియడం లేదా? 172 00:13:44,520 --> 00:13:46,480 తనను స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి. 173 00:13:46,560 --> 00:13:47,400 సుప్రియ. 174 00:13:48,160 --> 00:13:49,880 నువ్వు తనను ఇలా కాపాడలేవు! 175 00:13:57,600 --> 00:13:59,480 నేను ఈత కొడుతూ గాయం చేసుకోలేదు. 176 00:13:59,560 --> 00:14:01,960 నినాద్ నాతో మాట్లాడాలని చూస్తున్నాడు. 177 00:14:02,480 --> 00:14:04,480 నినాద్‌కు ఇలాంటి పుట్టుమచ్చే ఉంది. 178 00:14:19,000 --> 00:14:20,520 అతనికి కూడా ఉందిగా? 179 00:14:23,240 --> 00:14:24,800 దీన్ని ఎలా వివరిస్తావు? 180 00:14:25,320 --> 00:14:27,600 వేదాంత్‌కు, నాకు నినాద్ పుట్టుమచ్చ. 181 00:14:28,120 --> 00:14:30,160 -ఇది కాకతాళీయం. -మరి షాడో బోయ్? 182 00:14:30,240 --> 00:14:32,360 ఆ గ్రాఫిక్ నవల వేదాంత్ దగ్గరెలా ఉంది? 183 00:14:32,440 --> 00:14:33,400 నువ్వే చెప్పు. 184 00:14:33,480 --> 00:14:36,000 ఎందుకంటే అది నాది కాదు, అది నినాద్‌ది! 185 00:14:37,360 --> 00:14:40,320 నినాద్ తన కోసం పోరాడుతున్నాడని వేదాంత్ నమ్ముతున్నాడు! 186 00:14:45,800 --> 00:14:48,840 ఈ ప్రపంచంలో కొన్ని విషయాలను వివరించలేము, సుప్రియ. 187 00:14:52,200 --> 00:14:54,320 నినాద్‌ను ఒకసారి ఒంటరిగా వదిలేశాను. 188 00:14:55,240 --> 00:14:58,600 వాడిని ఈసారి వదిలేయను. వాడి కోసం పోరాడతాను. 189 00:15:00,200 --> 00:15:01,120 అధిరాజ్, ఆగు! 190 00:15:01,200 --> 00:15:02,040 నినాద్! 191 00:15:02,480 --> 00:15:04,080 -అధిరాజ్, ఆగు! -నినాద్! 192 00:15:04,840 --> 00:15:06,000 నినాద్! 193 00:15:06,080 --> 00:15:08,440 -మీరు ముందుకు వెళ్లకూడదు. -ప్లీజ్, సర్. 194 00:15:08,520 --> 00:15:11,080 -మీరు వెళ్లకూడదు, సర్. ఒక్క నిమిషం. -నినాద్! 195 00:15:11,160 --> 00:15:12,960 -నా మాట వినండి సర్! -వెళ్లనివ్వండి! 196 00:15:13,760 --> 00:15:14,720 నినాద్! 197 00:15:16,520 --> 00:15:17,480 నినాద్, నేనున్నా! 198 00:15:17,560 --> 00:15:20,000 ఈసారి నిన్ను ఒంటరిగా వదిలేయను! 199 00:15:20,080 --> 00:15:22,840 నీకు ఏం జరిగిందో తెలిసేవరకూ నేను వదిలిపెట్టను. 200 00:15:29,840 --> 00:15:30,680 బాగానే ఉన్నావా? 201 00:15:35,520 --> 00:15:38,400 మిస్, అభి ఎవరు? 202 00:15:43,160 --> 00:15:45,400 మా ఇంట్లో ఫోటోపై పేరు చూశావా? 203 00:15:46,040 --> 00:15:46,920 తను నా కొడుకు. 204 00:15:50,480 --> 00:15:53,200 నేను మిమ్మల్ని నమ్మకూడదని అతను చెప్పాడు, ఎందుకంటే 205 00:15:53,720 --> 00:15:57,440 మీరు అభిని చూసినట్లుగానే నన్నూ చూస్తారని చెప్పాడు. 206 00:15:58,720 --> 00:15:59,600 మీరు ఏం చేశారు? 207 00:16:06,760 --> 00:16:08,680 పుస్తక దుకాణం చౌహాన్ గారు తెలుసుగా? 208 00:16:08,760 --> 00:16:11,640 30 నిమిషాల్లో ఆ షాప్ కెళ్లి బస్ టికెట్లు తీసుకురా. 209 00:16:13,480 --> 00:16:16,680 అనుమతి చీటీ తీసుకో. స్కూల్ దాటి వెళ్లనీయరు. 210 00:16:16,760 --> 00:16:17,600 సరే, మేడం. 211 00:16:17,680 --> 00:16:20,360 చంద్ర ప్రకాష్ గారు, అతనికి గేట్ పాస్ ఇవ్వండి. 212 00:16:23,480 --> 00:16:24,640 చంద్ర ప్రకాష్ గారు? 213 00:16:25,120 --> 00:16:26,440 ఎటు వెళ్లిపోయారు? 214 00:16:26,520 --> 00:16:27,560 ఏంటి? 215 00:16:28,920 --> 00:16:34,080 మీరు చూసినది డీన్ వ్యాస్ ఆత్మ కాదని, ఆ పిల్లాడిదని నాకు అనిపిస్తోంది. 216 00:16:34,800 --> 00:16:36,240 అది చాలా ఏళ్ల క్రితం విషయం. 217 00:16:36,840 --> 00:16:38,560 నేను అప్పుడే స్కూల్‌లో చేరాను. 218 00:16:38,640 --> 00:16:42,520 ఓ పిల్లాడు కనిపించకుండా పోయాడు. తన తల్లిదండ్రులు అతనిని వెతుకుతూ 219 00:16:43,040 --> 00:16:46,480 రోజూ వచ్చేవారు. తను బస్ ఎక్కాడు, కానీ ఇంటికి చేరలేదు. 220 00:16:46,560 --> 00:16:48,680 నాకు అతని పేరు గుర్తు లేదు. 221 00:16:51,960 --> 00:16:54,000 చంద్ర ప్రకాష్ గారు! వినండి! 222 00:17:16,680 --> 00:17:17,560 హోమో! 223 00:17:17,640 --> 00:17:19,960 నువ్వు మాల్వికని ఏడిపించావు. 224 00:17:20,520 --> 00:17:22,920 నీకు తగిన శాస్తి జరగాల్సిందే. 225 00:17:25,080 --> 00:17:27,760 అందరూ నిన్ను మరిచిపోతారు. 226 00:17:28,320 --> 00:17:29,400 నువ్వు ఉండవు. 227 00:17:45,560 --> 00:17:48,480 ఏదో రోజున నాలాగే అసక్తుడిగా ఫీలవుతావు, దేవ్. 228 00:17:49,160 --> 00:17:53,760 నువ్వు, నీ పేరు, నీ కుటుంబం, చివరకు నీ భటులు కూడా నిన్ను కాపాడలేరు! 229 00:17:56,440 --> 00:17:58,560 నువ్వు ఆ రోజును చూడనే లేవు! 230 00:18:43,000 --> 00:18:45,720 అధిరాజ్. అధిరాజ్, లే. 231 00:18:47,480 --> 00:18:48,320 పైకి లే. 232 00:18:49,240 --> 00:18:50,160 పైకి లే. 233 00:18:55,760 --> 00:18:57,240 నేనూ అతనిని వెతుకుతున్నాను. 234 00:18:57,720 --> 00:18:58,560 నినాద్‌ని. 235 00:19:01,240 --> 00:19:02,080 పద. 236 00:19:02,720 --> 00:19:03,760 వెళదాం పద! 237 00:19:11,160 --> 00:19:14,560 ఆ రోజు నుంచి, నేను ఆ పేరు గురించి ఆలోచించడం మానలేదు. 238 00:19:15,320 --> 00:19:16,160 నినాద్. 239 00:19:17,200 --> 00:19:19,920 నువ్వు అతని పత్రాలు వెతుకుతున్నావు. 240 00:19:21,040 --> 00:19:22,080 వాడు నా మిత్రుడు. 241 00:19:23,000 --> 00:19:25,800 స్కూల్ ఆఖరి రోజు తరువాత అందరం ఇంటికి వెళ్లాం. 242 00:19:29,680 --> 00:19:31,040 తను వెళ్లలేదు. 243 00:19:32,240 --> 00:19:34,800 కొత్త వింగ్ దగ్గర దొరికిన శవం, 244 00:19:36,400 --> 00:19:37,680 అతనిదే కావచ్చు. 245 00:19:39,040 --> 00:19:40,720 ఇప్పుడు అంతా అర్థమవుతోంది. 246 00:19:42,440 --> 00:19:46,640 ఈ దుర్ఘటనలు అన్నీ ఆ భవనానికి ఎలా ముడిపడ్డాయో. 247 00:19:48,200 --> 00:19:51,720 ఇంకా కొత్త వింగ్ నిర్మాణాన్ని డీన్ వ్యాస్ ఎందుకు వ్యతిరేకించారో. 248 00:19:53,000 --> 00:19:55,320 నినాద్‌ని అక్కడ పాతిపెట్టారని ఆయనకు తెలుసు. 249 00:19:57,000 --> 00:20:01,560 ఆ రాత్రి ఆయన అడవిలో తిరగడం స్కూల్ భద్రతా సిబ్బంది చూశారు. 250 00:20:02,320 --> 00:20:06,720 ఉదయాన్నే, అడవి దారిలో నేను బురదను, టార్చిలైట్‌ను చూశాను. 251 00:20:07,280 --> 00:20:08,400 ఆయన భయపడ్డాడు. 252 00:20:09,640 --> 00:20:12,000 మరుసటి రోజునే కొత్త వింగ్ పని మొదలవుతుంది. 253 00:20:13,080 --> 00:20:15,080 ఆయన నినాద్ శవం మార్చాలని చూశాడు. 254 00:20:16,160 --> 00:20:19,040 కానీ నినాద్ ఆత్మను నిద్ర లేపాడు. 255 00:20:20,160 --> 00:20:22,880 ఆ క్రోధంతో ఉన్న ఆత్మ, 256 00:20:23,480 --> 00:20:27,280 అది 15 ఏళ్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. 257 00:20:28,800 --> 00:20:31,400 తనను హింసించిన వాళ్లను నినాద్ శిక్షిస్తున్నాడు. 258 00:20:31,920 --> 00:20:37,080 డీన్, సుయాష్, రజత్, వాళ్లందరికీ దీనితో ఏదో సంబంధం ఉంది. 259 00:20:38,320 --> 00:20:41,000 నేను ఈ విషయం చెబితే, నాకు పిచ్చి అనుకుంటారు. 260 00:20:42,560 --> 00:20:44,080 మహాభారతం చదివావా? 261 00:20:45,080 --> 00:20:48,640 జీవితంలో రెండు ఎంపికలు ఉంటాయి. 262 00:20:50,680 --> 00:20:54,320 నీ పరిస్థితి ఏదైనా సరే దానిని స్వీకరించాలి, లేదా... 263 00:20:54,400 --> 00:20:57,040 ఆ పరిస్థితిని మార్చేందుకు బాధ్యత తీసుకోవాలి. 264 00:20:58,640 --> 00:21:01,760 నినాద్‌ను అర్థం చేసుకోగలిగేది నువ్వు ఒక్కడివే, అధిరాజ్. 265 00:21:03,480 --> 00:21:04,320 అది ఆలోచించు. 266 00:21:05,200 --> 00:21:08,920 సరిగ్గా ఆ రోజున నినాద్‌కు ఏం జరిగింది? 267 00:21:11,080 --> 00:21:13,240 వ్యాస్ తనను బస్టాప్‌కు తీసుకెళ్లనే లేదు. 268 00:21:16,320 --> 00:21:20,440 నినాద్ బస్ టికెట్ కొన్నవారికి, అతను బస్ ఎక్కలేదని తెలిసే ఉంటుంది. 269 00:21:21,320 --> 00:21:24,680 నిజాన్ని వెలుగులోకి తేవడం ఇప్పుడు నీ బాధ్యత. 270 00:21:28,160 --> 00:21:29,640 నేను బయటకు వెళ్లాలి. 271 00:21:33,560 --> 00:21:34,400 గేట్ పాస్ 272 00:21:34,480 --> 00:21:37,480 సర్, పిల్లలకు బస్ టికెట్లు తీసుకు రావాలి. 273 00:21:38,160 --> 00:21:39,000 దుకాణం నుంచి. 274 00:21:39,560 --> 00:21:41,320 ఇదేంటి? 275 00:21:41,400 --> 00:21:43,880 సామాను దింపే సమయం దొరకలేదు. 276 00:21:44,400 --> 00:21:45,640 తెరువు. 277 00:21:47,520 --> 00:21:48,760 నడుపు. పోనివ్వు. 278 00:21:50,080 --> 00:21:52,280 పోలీస్ 279 00:21:58,760 --> 00:22:02,360 దేవి ప్రసాద్ గారు, స్కూల్‌లో ఏదో జరిగింది. 280 00:22:02,440 --> 00:22:04,480 మరో ఓల్డ్ బోయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 281 00:22:04,560 --> 00:22:07,680 అంతేకాదు. వాళ్లకు ఓ శవం కూడా దొరికిందట. 282 00:22:07,760 --> 00:22:10,920 అది ఓ విద్యార్థిదని అంటున్నారు. 283 00:22:11,040 --> 00:22:14,920 క్యాంపస్‌లోకి రాకపోకలను నిషేధిస్తూ కోర్టు ఆదేశించింది. 284 00:22:15,720 --> 00:22:16,560 దేవి ప్రసాద్ 285 00:22:16,640 --> 00:22:19,800 కోర్టు ఆర్డర్‌లో 25 మంది ఓల్డ్ బోయ్స్ పేర్లు ఉండాలి. 286 00:22:19,880 --> 00:22:21,440 సరే, ఆ పనిలో ఉన్నాం, సర్. 287 00:22:21,520 --> 00:22:22,360 జామ్వాల్ గారు... 288 00:22:26,160 --> 00:22:27,000 జామ్వాల్ గారు? 289 00:22:27,920 --> 00:22:31,880 మిమ్మల్ని ఏదో విధంగా క్యాంపస్ నుంచి బయటకు తీసుకెళతాం. చింతించకండి. 290 00:22:33,920 --> 00:22:37,920 డీన్ స్వామి, నేను చింతించడం లేదు. నేను భయంతో పారిపోను. 291 00:22:38,440 --> 00:22:40,480 ఆఫీసర్ బేది ముందు నుంచే వెళతాను. 292 00:22:41,720 --> 00:22:43,160 మమ్మల్ని ఆపమనండి చూద్దాం. 293 00:22:48,640 --> 00:22:51,560 ఏమీ జరగదు, భరోసా ఇస్తున్నాను. 294 00:22:51,640 --> 00:22:53,760 ఇది చాలా సురక్షితమైన భావన. 295 00:22:54,280 --> 00:22:57,720 అంతా బాగుంటుందన్న నమ్మకం చాలా ముఖ్యం. 296 00:22:57,800 --> 00:23:00,280 దయచేసి కూర్చోండి. కాసేపట్లో కలుస్తాను. 297 00:23:12,400 --> 00:23:15,320 "మోర్స్ నోన్ ఎస్ట్ ఫినిస్. " 298 00:23:18,080 --> 00:23:19,760 చావు అనేది అంతం కాదు. 299 00:23:20,720 --> 00:23:22,800 నా కూతురు చనిపోయాక, 300 00:23:23,440 --> 00:23:24,960 నాకూ మతిపోయింది. 301 00:23:26,680 --> 00:23:28,520 నాకప్పుడు అర్థం కాలేదు, 302 00:23:29,640 --> 00:23:31,360 కానీ ఇప్పుడది నమ్ముతాను. 303 00:23:32,920 --> 00:23:34,800 "చావు అనేది అంతం కాదు. " 304 00:23:42,920 --> 00:23:45,280 ఎప్పుడైనా మాట్లాడాలని అనిపిస్తే... 305 00:23:49,720 --> 00:23:50,640 నాతో కాదు. 306 00:23:51,840 --> 00:23:54,400 నువ్వు పోగొట్టుకున్న మనిషితో. 307 00:23:56,120 --> 00:23:58,960 నీ సందేశం వాళ్లకు పంపగలను. 308 00:24:09,440 --> 00:24:10,280 సుప్రియ? 309 00:24:11,000 --> 00:24:11,920 సుప్రియ. 310 00:24:13,960 --> 00:24:14,800 సుప్రియ. 311 00:24:15,600 --> 00:24:19,520 అంతే. మన నర్సరీ పూర్తయింది. 312 00:24:19,600 --> 00:24:23,080 -బాగుంది. ఇది నీ కోసం. -థాంక్స్. 313 00:24:26,760 --> 00:24:28,480 సుప్రియ ఘోష్ అనిరుధ్ సేన్ - అభి 314 00:24:28,560 --> 00:24:30,440 ఓ, బంగారుకొండా. 315 00:24:30,520 --> 00:24:32,320 ఓహ్, బంగారం! 316 00:24:32,400 --> 00:24:34,600 ఎంత బుజ్జి చేతులో కదా. 317 00:24:35,520 --> 00:24:37,000 కెమెరా వైపు చూడు. 318 00:24:37,080 --> 00:24:40,840 సిద్ధమా? మూడు, రెండు ఇంకా ఒకటి. నవ్వు! 319 00:24:41,600 --> 00:24:43,040 చాలా బాగుంది. 320 00:24:43,720 --> 00:24:44,560 సుప్రియ. 321 00:24:48,680 --> 00:24:49,680 సుప్రియ? 322 00:24:52,680 --> 00:24:53,520 సుప్రియ! 323 00:24:56,760 --> 00:24:58,320 ఏం జరిగింది? 324 00:25:01,040 --> 00:25:01,960 నోరు ముయ్! 325 00:25:02,960 --> 00:25:04,000 ఎందుకరుస్తున్నావు? 326 00:25:13,720 --> 00:25:15,800 నీ గురించి, అభి గురించి భయంగా ఉంది. 327 00:25:16,200 --> 00:25:19,040 ఇవన్నీ ప్రసవానంతరం డిప్రెషన్ తీవ్ర లక్షణాలు. 328 00:25:19,120 --> 00:25:21,600 -నువ్వు సైకాలజిస్ట్‌ను కలవాలి. -వాడి తల్లిని! 329 00:25:21,680 --> 00:25:23,240 ఏం చేస్తున్నానో తెలుసు, సరేనా? 330 00:25:47,080 --> 00:25:51,200 సుప్రియ, అభి ఎక్కడ? వాడు నిద్రపోతున్నాడా? 331 00:25:51,280 --> 00:25:52,880 అభి, నాన్నా? 332 00:25:53,280 --> 00:25:55,240 హే, బంగారం. 333 00:25:56,160 --> 00:25:57,640 అభి, నా బాబూ! 334 00:26:01,040 --> 00:26:01,880 అభి? 335 00:26:05,400 --> 00:26:06,240 అభి? 336 00:26:11,800 --> 00:26:13,160 అభి. 337 00:26:14,840 --> 00:26:16,000 అభి... 338 00:26:18,960 --> 00:26:19,800 అభి! 339 00:26:20,920 --> 00:26:21,760 సుప్రియ! 340 00:26:22,840 --> 00:26:24,280 నువ్వు ఏం చేశావు? 341 00:26:24,360 --> 00:26:25,240 అభి, నా బాబూ! 342 00:26:34,560 --> 00:26:35,400 అభి! 343 00:26:36,000 --> 00:26:36,840 అభి! 344 00:26:38,160 --> 00:26:40,080 ఏమి జరిగింది? అయ్యో! 345 00:26:40,680 --> 00:26:41,520 అయ్యో! 346 00:26:44,920 --> 00:26:46,240 అభి! 347 00:26:52,280 --> 00:26:56,000 అని, సర్! అని, సర్! అని, సర్! 348 00:26:56,080 --> 00:26:58,800 -బయటకు వెళ్లి, ఎవరినైనా పిలువు! -సుప్రియ అక్కా! 349 00:26:58,880 --> 00:27:00,240 సుప్రియ అక్కా! 350 00:27:29,840 --> 00:27:31,560 ధన్యవాదాలు, మేడం. 351 00:27:31,640 --> 00:27:33,040 చౌహాన్ 352 00:27:33,120 --> 00:27:34,040 చౌహాన్ గారు. 353 00:27:34,120 --> 00:27:36,960 -చెప్పండి. -అధిరాజ్ జైసింగ్, 2007 బ్యాచ్. 354 00:27:37,440 --> 00:27:39,120 -కల్నల్ జైసింగ్ గారి మనవడివా? -ఆ. 355 00:27:39,680 --> 00:27:42,840 మిమ్మల్ని ఓ విషయం అడగాలి. మీకు నినాద్ రమణ్ గుర్తున్నాడా? 356 00:27:43,480 --> 00:27:44,600 తను నాతోటే చదివాడు. 357 00:27:45,160 --> 00:27:46,480 -రమణ్ గారబ్బాయి. -అవును. 358 00:27:47,240 --> 00:27:49,920 తను ఇంటి నుంచి పారిపోయి చెడ్డ పని చేశాడు. 359 00:27:50,680 --> 00:27:55,120 ఆఖరి రోజున, నా దుకాణానికి వచ్చి రిబ్బన్లు, అవీ ఇవీ కొన్నాడు. 360 00:27:55,920 --> 00:27:57,440 ఇంకా ఆ బకాయి ఉంది. 361 00:27:58,200 --> 00:28:01,520 రమణ్‌ గారు చెల్లిస్తానని అన్నా, నేను వద్దన్నాను. 362 00:28:02,040 --> 00:28:03,440 నినాద్ దగ్గరే తీసుకుంటా. 363 00:28:04,840 --> 00:28:08,640 చౌహాన్ గారు, అప్పట్లో మీ దగ్గరే బస్ టికెట్లు కొనేవారు కదా? 364 00:28:08,720 --> 00:28:09,560 కచ్చితంగా. 365 00:28:09,640 --> 00:28:12,040 అయితే, నినాద్ టికెట్ కూడా ఇక్కడే కొన్నారా? 366 00:28:12,120 --> 00:28:14,640 అవును. కొనడానికి దేవి ప్రసాద్ వచ్చాడు. 367 00:28:15,400 --> 00:28:18,800 నాకు ఎందుకు జ్ఞాపకమంటే ఆ రోజున అతనికి ప్రమాదం జరిగింది. 368 00:28:19,520 --> 00:28:20,920 తన శరీరమంతా బురద, 369 00:28:21,000 --> 00:28:22,640 ఇంకా కుంటుతూ వచ్చాడు. 370 00:28:23,360 --> 00:28:25,480 నేను కొనలేదు. కోచ్ వ్యాస్ తీసుకెళ్లారు. 371 00:28:25,560 --> 00:28:29,080 వేరే ఎవరో టికెట్ కొన్నారు. ఏదో పని ఉందని కోచ్ వ్యాస్ నన్ను పంపారు. 372 00:28:29,160 --> 00:28:31,560 వచ్చే దారిలో నాకు ప్రమాదం జరిగింది. 373 00:28:31,640 --> 00:28:35,080 మీ బ్యాచ్‌ను తన అదృష్ట బ్యాచ్‌గా డీన్ వ్యాస్ చెబుతారు, 374 00:28:35,160 --> 00:28:37,800 మీరు పట్టా పొందాకే ఆయనను డీన్‌గా ఎంచుకున్నారు. 375 00:28:37,880 --> 00:28:40,280 దేవి ప్రసాద్ కనిపించాడా? తను ఇప్పుడు కేటరర్. 376 00:28:40,360 --> 00:28:43,960 డీన్, సుయాష్, రజత్, వాళ్లందరికీ దీనితో ఏదో సంబంధం ఉంది. 377 00:28:44,040 --> 00:28:46,880 నువ్వేమో స్వోర్డ్ ఆఫ్ హానర్. ఆమె టీచర్‌కు కూతురు. 378 00:28:46,960 --> 00:28:50,080 దేవ్ ప్రతాప్ జామ్వాల్ అయ్యుండీ నీకు మా పట్ల అసూయగా ఉందా? 379 00:28:50,160 --> 00:28:52,040 దేవ్‌కు పట్టా వచ్చింది. 380 00:28:52,120 --> 00:28:55,080 చిన్న ఉద్యోగులకు పెద్ద టిప్‌లు ఎవరిస్తారు? 381 00:28:56,240 --> 00:28:58,800 ఇవాళ నీ బూట్లను ఎవరూ తనిఖీ చేయరు, బాబూ! 382 00:28:58,880 --> 00:29:00,280 ఇవాళ కూడా ఎగ్గొడతావా? 383 00:29:02,120 --> 00:29:05,560 సరిగ్గా ఆ రోజున నినాద్‌కు ఏం జరిగింది? 384 00:29:05,640 --> 00:29:07,320 మాల్విక మీద ఎప్పుడూ కన్ను ఉంది. 385 00:29:07,400 --> 00:29:09,840 కానీ మాల్విక అధిరాజ్‌ను కోరుకుంది. 386 00:29:10,400 --> 00:29:13,080 నువ్వు మాల్వికను కూడా ఇలాగే పడేశావు కదా? 387 00:29:13,160 --> 00:29:16,920 మేమది ఆఖరి రోజున చూశాం. దేవ్ గారు మాల్విక కన్నీరు తుడుస్తున్నారు. 388 00:29:17,000 --> 00:29:20,120 "మాల్వికను ఏడిపించినందుకు నినాద్‌కు శాస్తి చేస్తాను. " 389 00:29:20,800 --> 00:29:23,080 నువ్వు మాల్వికను ఏడిపించావు. 390 00:29:23,160 --> 00:29:25,560 నీకు గుణపాఠం నేర్పి తీరాలి. 391 00:30:03,160 --> 00:30:04,320 త్వరగా! 392 00:30:04,400 --> 00:30:07,800 ఇక్కడినుండి బయటికి పో! 393 00:30:55,720 --> 00:31:00,320 కుక్కపిల్లలు చావాల్సిందే, ఎందుకంటే కుక్కకు పాఠం నేర్పి తీరాలి, మిస్. 394 00:31:04,560 --> 00:31:05,400 వేదాంత్? 395 00:31:06,560 --> 00:31:09,560 వాళ్లు అందరూ గుణపాఠం నేర్చుకోవాలి. 396 00:31:14,160 --> 00:31:16,680 వేదాంత్‌కు దూరంగా ఉండు. 397 00:32:09,880 --> 00:32:11,000 రీడింగ్ రూమ్ 398 00:32:25,920 --> 00:32:28,400 రేపు ఉదయం మీరంతా ఇంటికి వెళ్లవచ్చు. 399 00:32:28,840 --> 00:32:29,960 వీళ్లు మినహా. 400 00:32:30,760 --> 00:32:35,080 పార్థ్, ఇమాద్, టెన్సింగ్, అధిరాజ్, దేవ్, మాల్విక. 401 00:32:35,160 --> 00:32:36,640 కానీ సర్, ఏ ప్రాతిపదికన? 402 00:32:37,360 --> 00:32:39,320 అన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చేశాను. 403 00:32:39,400 --> 00:32:42,240 -మాల్విక! మనం బయలుదేరాలి. -ఏమయింది, దేవ్? 404 00:32:42,320 --> 00:32:43,560 బాస్ ఎక్కడికెళుతున్నావ్? 405 00:32:43,640 --> 00:32:45,680 -నీ పేరు జాబితాలో ఉంది. -పట్టించుకోను. 406 00:32:45,760 --> 00:32:46,640 జామ్వాల్, 407 00:32:47,320 --> 00:32:48,440 నిన్ను అరెస్ట్ చేస్తా. 408 00:32:48,920 --> 00:32:50,720 దేని కోసం? నేనేం చేశాను? 409 00:32:51,240 --> 00:32:52,760 ఇక్కడ ఎవరైనా ఏం చేశారు? 410 00:32:53,600 --> 00:32:58,440 ఓ మామూలు పోలీసు అర్థంలేని బెదిరింపులకు నువ్వు భయపడే అవసరం లేదు. 411 00:32:58,960 --> 00:33:03,000 ఐదు నిమిషాల్లో కారు వస్తుంది. ఏం మాట్లాడకుండా కారులో ఎక్కు. 412 00:33:04,400 --> 00:33:06,160 మన లాయర్ ఈయన సంగతి చూసుకుంటాడు. 413 00:33:11,840 --> 00:33:16,160 గేటు దగ్గర పోలీసులు కార్ల తనిఖీ చేస్తారు. ఇటు నుంచి అడ్మిన్‌ బ్లాక్‌కు వెళతావు. 414 00:33:16,720 --> 00:33:18,680 -వెళ్లు. జాగ్రత్త. -ధన్యవాదాలు. 415 00:33:21,720 --> 00:33:24,000 -గేటు దగ్గర అధికారులను పెట్టు. -సర్. 416 00:33:25,640 --> 00:33:27,000 మీరు మమ్మల్ని ఆపలేరు. 417 00:33:28,240 --> 00:33:31,120 కారు తీసుకొస్తాను. ఇక్కడే వేచి ఉండు, సరేనా? 418 00:33:36,200 --> 00:33:37,040 ఆఫీసర్, 419 00:33:37,720 --> 00:33:40,640 గేటులో నుంచి ఎవరూ లోపలకు, బయటకు వెళ్లకుండా చూడండి. 420 00:33:41,520 --> 00:33:43,960 అవసరం అయితే, అరెస్ట్ చేయండి. 421 00:33:50,640 --> 00:33:51,560 హలో, సుప్రియ? 422 00:33:52,840 --> 00:33:54,360 సుప్రియ. సుప్రియ? 423 00:33:56,120 --> 00:34:00,800 దేవ్ ప్రతాప్ జామ్వాల్ స్కూల్ నుండి కాలు పెట్టకూడదు. 424 00:34:00,880 --> 00:34:03,640 అతని డ్రైవర్ కాసేపట్లో వస్తాడని మాకు సమాచారం వచ్చింది. 425 00:34:03,720 --> 00:34:05,840 స్కూల్ మైదానంలోకి కార్లను అనుమతించద్దు. 426 00:34:05,920 --> 00:34:08,840 మళ్లీ చెబుతున్నా, స్కూల్లోకి కార్లను అనుమతించద్దు. 427 00:34:09,840 --> 00:34:11,840 దేవ్! ఆగు, దేవ్! 428 00:34:13,600 --> 00:34:14,640 ఆగు, దేవ్! 429 00:34:16,120 --> 00:34:18,840 గేటు నుంచి బయటకు వెళితే చనిపోతావు. 430 00:34:19,920 --> 00:34:22,600 నువ్వూ వాడిని చూశావు. అందుకే పారిపోతున్నావు. 431 00:34:24,040 --> 00:34:28,320 సుయాష్, రజత్, నువ్వు కలిసి ఆ రోజున నినాద్‌ను కొట్టడమే కాదు, వాడిని చంపేశారు. 432 00:34:28,840 --> 00:34:31,080 అందుకే వ్యాస్ దగ్గరకు పరిగెడుతూ వచ్చావా? 433 00:34:31,560 --> 00:34:33,160 నీ దొంగచీటీపై సంతకం కోసం కాదు, 434 00:34:33,680 --> 00:34:35,800 నీ చెత్తని సరి చేయమని సహాయం అడగడానికి. 435 00:34:37,280 --> 00:34:39,520 దేవ్, అందరి ముందు ఒప్పుకో. 436 00:34:40,000 --> 00:34:41,440 లేదా నిన్ను ఇవాళే చంపుతాడు. 437 00:34:46,320 --> 00:34:47,560 నేను ఏమీ చేయలేదు. 438 00:34:48,840 --> 00:34:50,320 నీకు పిచ్చి పట్టింది. 439 00:34:51,560 --> 00:34:52,920 నాకు పిచ్చి అయితే, దేవ్, 440 00:34:54,680 --> 00:34:57,440 ఇవాళ ఈ స్కూల్ గేట్ దాటి వెళ్లమని సవాలు చేస్తున్నా. 441 00:34:58,120 --> 00:34:58,960 అదిగో! 442 00:35:00,040 --> 00:35:01,200 నా కార్లు వచ్చేశాయి. 443 00:35:01,800 --> 00:35:02,640 చూస్తూ ఉండు. 444 00:35:18,360 --> 00:35:20,640 ఏంటిది? 445 00:36:13,640 --> 00:36:15,840 సర్, దయచేసి గేట్ వద్దకు వెంటనే రండి. 446 00:36:49,480 --> 00:36:52,400 మనోహర్ గారు. పిల్లల దగ్గరకు వెళ్లండి. అందరూ లోపలకు. 447 00:36:57,440 --> 00:36:58,280 దేవ్! 448 00:37:04,160 --> 00:37:05,040 దేవ్! 449 00:39:06,160 --> 00:39:08,160 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 450 00:39:08,200 --> 00:39:10,200 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి