1 00:00:06,040 --> 00:00:06,880 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,960 --> 00:00:07,800 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,880 --> 00:00:08,720 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,800 --> 00:00:09,640 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,720 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,640 --> 00:00:11,480 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,400 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,480 --> 00:00:13,320 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,400 --> 00:00:14,560 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,640 --> 00:00:15,920 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:00:22,280 --> 00:00:24,440 డీన్ వ్యాస్ మరణించిన రోజు 3 నెలల క్రితం 12 00:00:28,240 --> 00:00:31,160 నీల్గిరి వ్యాలీ - అటవీ ప్రాంతం అతిక్రమించరాదు - ప్రమాదం 13 00:02:43,240 --> 00:02:46,760 అధూరా 14 00:02:49,840 --> 00:02:54,280 నీల్గిరి వ్యాలీ స్కూల్ ఇవాళ 15 00:02:54,360 --> 00:02:56,880 నీల్గిరి వ్యాలీ స్కూల్ కొత్త వింగ్కు ప్లాన్ 16 00:04:31,360 --> 00:04:34,360 కనిపించకుండా పోయిన సుయాష్ వర్మ ప్రియురాలు 17 00:04:40,200 --> 00:04:42,240 వైద్యశాల 18 00:05:04,800 --> 00:05:06,720 లేదు, అతను నాకు ఇచ్చాడు. 19 00:05:25,680 --> 00:05:27,920 కానీ అతను నా కోసం ఫీనిక్స్ బోయ్ అంటాను. 20 00:07:04,840 --> 00:07:08,320 నినాద్కు దీనితో ఏ సంబంధం లేదని, ఇకపై నేను నమ్మలేకపోతున్నాను. 21 00:07:09,760 --> 00:07:11,000 ఇవాళ తిరిగి వెళుతున్నా. 22 00:07:12,200 --> 00:07:13,440 తిరిగి అమెరికాకు. 23 00:09:19,480 --> 00:09:22,640 అంకెలు 4, 5, 0, 3, 7 లను ఉపయోగించి రూపొందించగల 24 00:09:23,400 --> 00:09:28,600 అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యల వ్రాయండి, 25 00:09:28,640 --> 00:09:30,200 వాటితో ఏర్పడే... 26 00:10:42,080 --> 00:10:43,320 సాక్ష్యాల బ్యాగ్ హో మో 27 00:10:54,480 --> 00:10:55,800 ఏదైనా ఆసక్తిగా? 28 00:11:06,120 --> 00:11:07,360 ఏమీ తెలియదు. తప్పుకోండి. 29 00:11:07,920 --> 00:11:09,720 శ్రీ కే. సీ. స్వామి డీన్ 30 00:11:20,200 --> 00:11:21,680 ఇది ఆత్మహత్య అని సుస్పష్టం. 31 00:11:58,440 --> 00:12:01,440 కానీ నేను ఇక్కడకు నిజం కనిపెట్టేందుకే వచ్చాను. 32 00:12:49,360 --> 00:12:50,400 తాజా వార్త 33 00:12:51,200 --> 00:12:57,080 ధ్యానిన్ స్పాలో కనిపించిన సుయాష్ వర్మ మిస్సింగ్ ప్రియురాలు 34 00:14:17,680 --> 00:14:19,000 రమణ్ నినాద్ బ్యాచ్ 2007 35 00:14:22,120 --> 00:14:23,440 ప్రవేశ దరఖాస్తు 36 00:14:32,200 --> 00:14:34,080 ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్‌ టికెట్ - ఊటీ నుంచి కోటగిరి 37 00:14:47,080 --> 00:14:48,440 ఆర్కైవ్ గది 38 00:15:06,760 --> 00:15:08,080 ఏం జరుగుతోందో తెలుసా? 39 00:15:27,280 --> 00:15:31,320 పోలీసు - అధికారిక నోటీసు సీల్ చేయబడింది 40 00:22:31,440 --> 00:22:33,280 మిస్, తలుపు దగ్గర ఎవరో ఉన్నారు. 41 00:22:51,960 --> 00:22:53,760 సుప్రియ, అది నా ఊహ కాదు. 42 00:23:04,800 --> 00:23:05,720 ఏమయింది? 43 00:23:28,120 --> 00:23:29,320 స్పృహతప్పడం, మూర్ఛలు... 44 00:23:44,360 --> 00:23:47,280 తనలో నీ కొడుకును చూస్తున్నావు, నేను నినాద్ను చూసినట్లు. 45 00:28:22,840 --> 00:28:24,960 నువ్వు వాడిని వేధించేవాడివి, నినాద్ని. 46 00:28:31,320 --> 00:28:32,280 నువ్వేం చేశావు? 47 00:29:41,680 --> 00:29:43,680 నువ్వు నినాద్కు ఏం చేశావు? 48 00:29:51,920 --> 00:29:53,240 నీల్గిరి వ్యాలీ స్కూల్ 49 00:30:36,920 --> 00:30:41,040 నువ్వు హోమోవని ఇంత కాలం తెలుసుకోలేదంటే అధిరాజ్ నిజంగా మొద్దు అయ్యుండాలి. 50 00:30:41,120 --> 00:30:43,760 -ఇప్పుడు కాదు, దేవ్. నన్ను వెళ్లనీ. -రేయ్! 51 00:30:44,720 --> 00:30:46,840 నువ్వు మాల్వికను ఏడిపించావు. 52 00:30:48,440 --> 00:30:50,880 నీకు గుణపాఠం నేర్పి తీరాలి. 53 00:31:22,480 --> 00:31:25,680 బ్యాచ్ 2007 54 00:32:36,320 --> 00:32:37,560 తను నన్ను క్షమించాడు. 55 00:32:52,320 --> 00:32:53,600 నువ్వు రానివ్వపోవడంతో. 56 00:33:05,080 --> 00:33:07,920 నీకు మాల్విక కావాలనే కోరికతో ఇదంతా చేశావు. 57 00:33:10,480 --> 00:33:12,400 ఇంతగా ఎలా దిగజారతావు, దేవ్? 58 00:33:47,000 --> 00:33:47,960 ఓ వేధింపుదారుడిగా. 59 00:33:53,680 --> 00:33:56,640 కానీ తను ఆ రోజున నిన్ను కలవడానికి అసెంబ్లీకి వెళ్లడం లేదు. 60 00:33:57,600 --> 00:33:59,520 తను కోచ్ వ్యాస్ను కలవనున్నాడు. 61 00:34:00,160 --> 00:34:01,640 తను వెళ్లిపోవాలని భావించాడు. 62 00:34:06,560 --> 00:34:09,960 నువ్వు అన్న మాటలే అందుకు కారణం. 63 00:34:16,600 --> 00:34:17,960 ఏం జరుగుతోంది, గయ్స్? 64 00:35:07,160 --> 00:35:10,800 ప్రపంచంలో అత్యుత్తమ అమ్మ 65 00:36:43,400 --> 00:36:44,920 ప్రమాదం 66 00:37:07,280 --> 00:37:08,680 నీకు మతి ఏమైనా పోయిందా?