1 00:00:06,000 --> 00:00:06,840 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,920 --> 00:00:07,760 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,840 --> 00:00:08,680 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,760 --> 00:00:09,600 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,680 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,600 --> 00:00:11,440 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,360 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,440 --> 00:00:13,280 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,360 --> 00:00:14,520 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,600 --> 00:00:15,880 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:00:17,600 --> 00:00:20,920 -డీన్ ఇంకా వెళ్లలేదా? -నిన్న రాత్రి ఆయన సామాను మార్చాం. 12 00:00:21,000 --> 00:00:22,200 ఆయనకు వెళ్లాలని లేదు. 13 00:00:22,280 --> 00:00:24,440 డీన్ వ్యాస్ మరణించిన రోజు 3 నెలల క్రితం 14 00:00:24,520 --> 00:00:25,680 వ్యాస్? 15 00:00:28,240 --> 00:00:31,160 నీల్గిరి వ్యాలీ - అటవీ ప్రాంతం అతిక్రమించరాదు - ప్రమాదం 16 00:01:10,120 --> 00:01:11,120 ఎవరక్కడ? 17 00:01:12,120 --> 00:01:13,120 ఎవరక్కడ? 18 00:01:13,800 --> 00:01:14,640 హేయ్! 19 00:01:18,120 --> 00:01:19,200 డీన్ వ్యాస్? 20 00:01:24,440 --> 00:01:26,520 బాగానే ఉన్నారా, డీన్ వ్యాస్? 21 00:01:28,000 --> 00:01:28,880 డీన్ వ్యాస్! 22 00:01:37,480 --> 00:01:38,320 డీన్ వ్యాస్? 23 00:01:48,680 --> 00:01:49,840 ని... 24 00:01:50,600 --> 00:01:51,440 ఎవరు? 25 00:01:51,880 --> 00:01:54,000 -అతను... ని... -ఎవరు? 26 00:01:59,000 --> 00:01:59,960 డీన్ వ్యాస్? 27 00:02:01,240 --> 00:02:02,160 డీన్... 28 00:02:43,240 --> 00:02:46,760 అధూరా 29 00:02:49,840 --> 00:02:54,280 నీల్గిరి వ్యాలీ స్కూల్ ఇవాళ 30 00:02:54,360 --> 00:02:56,880 నీల్గిరి వ్యాలీ స్కూల్ కొత్త వింగ్‌కు ప్లాన్ 31 00:03:07,320 --> 00:03:08,680 ఏం ఆలోచిస్తున్నారు? 32 00:03:12,560 --> 00:03:13,760 డీన్ వ్యాస్... 33 00:03:15,080 --> 00:03:19,040 కొత్త వింగ్ గురించి చాలా భయపడ్డారు. 34 00:03:20,400 --> 00:03:22,360 నేనప్పుడు అంతగా పట్టించుకోలేదు, 35 00:03:22,960 --> 00:03:25,200 కానీ ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తే... 36 00:03:26,800 --> 00:03:29,480 ఆయన కొత్త వింగ్ పనులు మొదలు కాగానే చనిపోయారు. 37 00:03:30,040 --> 00:03:31,480 అది కాకతాళీయం కావచ్చు, 38 00:03:32,040 --> 00:03:35,680 లేదా స్కూల్‌లో జరుగుతున్న ఈ సంఘటనలు అన్నిటికీ... 39 00:03:37,000 --> 00:03:40,080 ఈ భవనంతో సంబంధం ఉండవచ్చు. 40 00:03:41,840 --> 00:03:43,000 లేదా ఈ భూమికి. 41 00:03:44,080 --> 00:03:45,280 చంద్ర ప్రకాష్ గారు? 42 00:03:49,120 --> 00:03:51,600 డీన్ వ్యాస్ కంటే ముందు ఉన్న డీన్‌ను 43 00:03:51,680 --> 00:03:56,320 మధ్యలోనే మార్చేసి, కోచ్ వ్యాస్‌ను ఎందుకు డీన్ చేశారు? 44 00:03:59,120 --> 00:04:01,320 అంతర్గత సమాచారం నాకూ తెలియదు, 45 00:04:01,680 --> 00:04:03,600 కానీ అప్పట్లోనూ దానిపై ఆశ్చర్యపోయాం, 46 00:04:04,200 --> 00:04:06,160 కోచ్‌ని డీన్ ఎలా చేస్తారా అని? 47 00:04:07,200 --> 00:04:12,040 ఆయన బోర్డులో ఎవరికో సన్నిహితులని అనుకున్నాం. 48 00:04:18,240 --> 00:04:19,720 ఆ ఘంట మోగిన శబ్దం వింటే... 49 00:04:21,880 --> 00:04:23,880 నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. 50 00:04:27,040 --> 00:04:30,360 టీవీ నటుడు సుయాష్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు వచ్చింది. 51 00:04:30,440 --> 00:04:33,760 అతని ప్రియురాలు అయిన నాన్సీ, రెండు రోజులుగా కనబడడం లేదు. 52 00:04:33,800 --> 00:04:37,000 నీల్గిరి వ్యాలీ స్కూల్ మృత్యు శిబిరంగా మారిపోయింది. 53 00:04:39,880 --> 00:04:41,360 షవత్, బాల్ ఇటు అందించు. 54 00:04:41,440 --> 00:04:42,240 వైద్యశాల 55 00:04:45,680 --> 00:04:46,920 శుభోదయం, మిస్ ఘోష్. 56 00:04:47,040 --> 00:04:48,920 -శుభోదయం, తనను పరిశీలిస్తాను. -హా. 57 00:04:52,640 --> 00:04:53,920 ఏం చదువుతున్నావు? 58 00:05:00,440 --> 00:05:01,360 షాడో బోయ్. 59 00:05:03,240 --> 00:05:04,360 ఇది నువ్వే చేశావా? 60 00:05:04,800 --> 00:05:06,720 లేదు, అతను నాకు ఇచ్చాడు. 61 00:05:08,200 --> 00:05:09,160 ఎవరు, అధిరాజా? 62 00:05:12,040 --> 00:05:12,920 కాదు! 63 00:05:13,880 --> 00:05:16,600 అతని వస్తువులను ఎవరైనా తాకితే తనకు కోపం వస్తుంది? 64 00:05:17,880 --> 00:05:18,720 ఎవరికి? 65 00:05:19,920 --> 00:05:21,800 తను షాడో బోయ్ అని చెప్పాడు. 66 00:05:22,640 --> 00:05:23,640 నాలాగే. 67 00:05:25,680 --> 00:05:27,920 కానీ అతను నా కోసం ఫీనిక్స్ బోయ్ అంటాను. 68 00:05:29,520 --> 00:05:31,080 అతను ఎవరికీ భయపడడు. 69 00:05:32,160 --> 00:05:35,520 మేమిద్దరం కలిసి ఆకలి రాక్షసులను అంతం చేస్తాం. 70 00:05:37,440 --> 00:05:39,240 వేదాంత్, షాడో బోయ్ ఓ కథ. 71 00:05:40,360 --> 00:05:41,200 అతను నిజం కాదు. 72 00:05:41,960 --> 00:05:43,960 కాదు. నేను అతనిని చూశాను. 73 00:05:45,800 --> 00:05:46,920 మీరూ చూశారు. 74 00:05:49,520 --> 00:05:50,480 నిజంగానా? 75 00:05:51,920 --> 00:05:52,880 అతను ఎవరో చెప్పు. 76 00:05:59,760 --> 00:06:00,840 అది నాకు ఇవ్వు. 77 00:06:00,920 --> 00:06:02,080 నాకు పుస్తకం ఇవ్వు. 78 00:06:08,840 --> 00:06:11,480 అతనికి కోపం వచ్చిందా? లేదు, కదా? 79 00:06:11,920 --> 00:06:15,240 అతను కోపంగా ఉంటే, నా దగ్గరకు పంపు. రా, క్లాస్‌కు సిద్ధమవ్వు. 80 00:06:35,280 --> 00:06:36,120 అధిరాజ్! 81 00:06:42,960 --> 00:06:44,440 వేదాంత్‌కు దూరంగా ఉండమన్నాను. 82 00:06:44,520 --> 00:06:46,160 షాడో బోయ్ 83 00:06:47,520 --> 00:06:48,760 ఇది నీకెక్కడ దొరికింది? 84 00:06:49,880 --> 00:06:50,800 వేదాంత్ దగ్గరుంది. 85 00:06:51,680 --> 00:06:53,640 దయచేసి అతనికి షాడో బోయ్ కథలు చెప్పకు. 86 00:06:55,080 --> 00:06:56,280 తను చాలా సున్నితం. 87 00:06:57,240 --> 00:06:58,520 ఇది నిజం అనుకుంటున్నాడు. 88 00:07:00,840 --> 00:07:03,920 ఈ కథలు నిజమేనని నేను కూడా నమ్మడం మొదలుపెట్టాను. 89 00:07:04,840 --> 00:07:08,320 నినాద్‌కు దీనితో ఏ సంబంధం లేదని, ఇకపై నేను నమ్మలేకపోతున్నాను. 90 00:07:09,760 --> 00:07:11,000 ఇవాళ తిరిగి వెళుతున్నా. 91 00:07:12,200 --> 00:07:13,440 తిరిగి అమెరికాకు. 92 00:07:18,760 --> 00:07:22,240 ఈత సమయంలో పానిక్ అటాక్ వచ్చింది. అప్పుడు నేనే గాయం చేసుకున్నానేమో. 93 00:07:23,200 --> 00:07:24,200 అంతా బాగానే ఉందా? 94 00:07:25,600 --> 00:07:26,440 బాగుంది. 95 00:07:41,160 --> 00:07:45,160 -అధిరాజ్‌ను చూశావా? -తనకు బెంగళూరు నుంచి విమానం ఉంది. 96 00:07:47,720 --> 00:07:50,880 నీకు ఇవాళ మధ్యాహ్నం వరకు మత్తు దిగదని అనుకున్నాను. 97 00:07:50,960 --> 00:07:53,080 -అరె, నాన్... -జాగ్రత్త. కలుద్దాం. 98 00:07:53,160 --> 00:07:54,520 నాన్సీ గురించి తెలిసిందట. 99 00:07:54,600 --> 00:07:56,760 ఊటీ అడవిలో ఆమె ఫోన్ ఆచూకీ దొరికింది. 100 00:07:56,840 --> 00:07:59,760 -అది మంచి విషయం కాదా? -అడవిలో శవాలే దొరుకుతాయి! 101 00:07:59,840 --> 00:08:02,680 నిన్ను ఎవరో చంపబోయారని నిన్న రాత్రి నీకు అనిపించింది, 102 00:08:02,760 --> 00:08:04,640 -ఇప్పుడు నాన్సీ... -నాకు పిచ్చా? 103 00:08:04,720 --> 00:08:07,200 న్యూఢిల్లీ నుంచి కొత్త దర్యాప్తు బృందం రావడమేంటి? 104 00:08:11,800 --> 00:08:13,680 యాప్ లొకేషన్ దగ్గరలోనే చూపింది. 105 00:08:15,000 --> 00:08:16,520 -బృందం సిద్ధమేనా? -పదండి. 106 00:08:19,880 --> 00:08:20,800 ఇటు వైపు. 107 00:08:21,920 --> 00:08:22,880 ఇక్కడ. 108 00:08:24,400 --> 00:08:27,040 -ఫోన్ లొకేషన్ ఇటు వైపు ఉంది. -300 మీటర్లు ముందుకు. 109 00:08:51,200 --> 00:08:52,400 ఆఫీసర్ నమ్రత 110 00:08:55,320 --> 00:08:56,200 ఏంటి? 111 00:08:59,080 --> 00:08:59,960 ఏంటి? 112 00:09:19,480 --> 00:09:22,640 అంకెలు 4, 5, 0, 3, 7 లను ఉపయోగించి రూపొందించగల 113 00:09:23,400 --> 00:09:28,600 అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యల వ్రాయండి, 114 00:09:28,640 --> 00:09:30,200 వాటితో ఏర్పడే... 115 00:09:32,760 --> 00:09:33,640 వేదాంత్? 116 00:09:42,720 --> 00:09:43,720 కలుద్దాం. 117 00:09:51,480 --> 00:09:54,120 వేదాంత్, వెనుకకు రా. 118 00:09:54,520 --> 00:09:55,440 వేదాంత్! 119 00:09:58,080 --> 00:09:59,000 వేదాంత్? 120 00:10:00,360 --> 00:10:01,200 వేదాంత్? 121 00:10:42,080 --> 00:10:43,320 సాక్ష్యాల బ్యాగ్ 122 00:10:54,480 --> 00:10:55,800 ఏదైనా ఆసక్తిగా? 123 00:10:58,160 --> 00:10:59,680 దీని గురించి తెలుసా? 124 00:11:06,120 --> 00:11:07,360 ఏమీ తెలియదు. తప్పుకోండి. 125 00:11:07,920 --> 00:11:09,720 శ్రీ కే. సీ. స్వామి డీన్ 126 00:11:09,800 --> 00:11:10,800 హోమో 127 00:11:13,480 --> 00:11:15,520 సుయాష్ జేబులో మాకు ఈ చీటీలు దొరికాయి. 128 00:11:17,240 --> 00:11:19,760 "హోమో" అంటే హోమోసెక్సువల్, గే. 129 00:11:20,200 --> 00:11:21,680 ఇది ఆత్మహత్య అని సుస్పష్టం. 130 00:11:23,800 --> 00:11:25,040 ప్రేరేపణపై విన్నారా? 131 00:11:26,320 --> 00:11:28,280 ఎవరినైనా ఆత్మహత్య చేసుకునేలా చేయడం. 132 00:11:28,360 --> 00:11:29,960 మీరు కేసును లాగడం ఎందుకు? 133 00:11:31,120 --> 00:11:33,200 మనం సామరస్యంగా సమస్యను పరిష్కరించగలం. 134 00:11:34,240 --> 00:11:36,880 మీరు ఎలా పరిష్కరిస్తారో నాకు తెలుసు. 135 00:11:38,960 --> 00:11:42,520 మీరు జూనియర్ నుంచి ఎస్ఎస్‌పీగా ప్రమోషన్ పొందడమే పెద్ద విషయం. 136 00:11:43,040 --> 00:11:44,400 ఏం చెప్పాలని చూస్తున్నారు? 137 00:11:44,920 --> 00:11:47,240 స్వామి గారు, ఈ సుయాష్ ఓ ప్రముఖ టీవీ నటుడు, 138 00:11:47,680 --> 00:11:50,760 పోలీసుల మీద ప్రజలు, మీడియా నుంచి చాలా ఒత్తిడి ఉంది. 139 00:11:51,560 --> 00:11:56,560 జనాలు ఈ కేసు మీద అనేక రకాల కుట్రలు, సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు. 140 00:11:58,440 --> 00:12:01,440 కానీ నేను ఇక్కడకు నిజం కనిపెట్టేందుకే వచ్చాను. 141 00:12:02,360 --> 00:12:03,480 చూడండి, ఆఫీసర్, 142 00:12:04,160 --> 00:12:07,280 మీకు అన్ని రకాలుగా సహకరించేందుకు మేము సిద్ధం. 143 00:12:08,280 --> 00:12:12,400 అదేంటంటే స్కూల్‌లో విద్యాభ్యాసం కొనసాగుతోంది, పిల్లలు భయపడ్డారు. 144 00:12:13,080 --> 00:12:17,760 అందుకే నా అభ్యర్థన ఏంటంటే, మీరు మీ బృందం అడ్మిన్ బ్లాక్‌తోనే ఆగిపోండి. 145 00:12:17,840 --> 00:12:20,640 ఇంకా క్లాస్‌లను యధావిధిగా జరగనీయండి. 146 00:12:20,720 --> 00:12:22,280 -అర్థమైంది. -ధన్యవాదాలు. 147 00:12:22,360 --> 00:12:26,680 కానీ ఇప్పుడు విద్యార్థులు మినహా, క్యాంపస్‌లో అందరినీ ప్రశ్నిస్తాం. 148 00:12:27,800 --> 00:12:28,640 తప్పకుండా. 149 00:12:28,720 --> 00:12:31,800 టీచర్లు, అడ్మిన్ సిబ్బంది ఇంకా ఓల్డ్‌ బోయ్స్‌ని కూడా. 150 00:12:33,520 --> 00:12:34,800 అలా ఎలా చేయగలరు? 151 00:12:36,400 --> 00:12:39,960 నేను చెప్పేవరకూ క్యాంపస్ వదిలి ఎవరూ వెళ్లరు. 152 00:12:42,800 --> 00:12:44,840 మరి నాన్సీ టీ? 153 00:12:49,360 --> 00:12:50,400 తాజా వార్త 154 00:12:50,480 --> 00:12:52,880 ధ్యానిన్ ఒక వీవీఐపీ విలాస స్పా. 155 00:12:52,960 --> 00:12:54,720 ఇప్పటి వరకూ కనిపించని నాన్సీ, 156 00:12:54,800 --> 00:12:58,520 నిజానికి ఇక్కడ మెడిటేషన్ థెరపీ తీసుకుంటోంది. 157 00:12:58,600 --> 00:13:02,400 అడవి నడి మధ్యలో, నెట్వర్క్, వైఫై, లేదా ఫోన్ లేకుండా. 158 00:13:02,480 --> 00:13:05,080 ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా ఉంది, కనీసం ఆమెకు 159 00:13:05,160 --> 00:13:09,640 తన ప్రియుడు, ప్రముఖు నటుడు అయిన సుయాష్ ఆత్మహత్య విషయమే తెలియదు. 160 00:13:10,400 --> 00:13:12,120 -నీ పేరేంటి? -స్పా అంటే ఏంటి? 161 00:13:12,960 --> 00:13:14,280 డబ్బున్నోళ్ల ఆశ్రమం. 162 00:13:16,080 --> 00:13:17,600 నువ్వు పైకి వెళ్లు. 163 00:13:17,680 --> 00:13:19,320 -దేవి ప్రసాద్! -సీ వింగ్‌కు. 164 00:13:20,000 --> 00:13:21,920 -పేరు? -మీరే డ్రైవింగ్ చేస్తున్నారు. 165 00:13:22,000 --> 00:13:23,280 -అవును. -సోను ఎక్కడ? 166 00:13:23,920 --> 00:13:25,280 వాడికి ఒంట్లో బాగోలేదు. 167 00:13:25,360 --> 00:13:29,680 ఓల్డ్‌ బోయ్స్‌కు భోజన ఏర్పాట్లు చేయమని మిసెస్ సిన్హా గారు చెప్పారు. 168 00:13:30,200 --> 00:13:33,120 స్కూల్‌కు వచ్చి నెలలు గడిచిపోయాయి, అందుకే నేనే వచ్చాను. 169 00:13:33,200 --> 00:13:34,520 మంచి పని చేశారు. 170 00:13:35,080 --> 00:13:36,280 పోలీస్ 171 00:13:36,360 --> 00:13:37,480 ఏం జరుగుతోంది? 172 00:13:38,120 --> 00:13:39,840 డీన్ వ్యాస్ బంగళా ఉంది గుర్తుందా? 173 00:13:39,920 --> 00:13:43,040 దాని వెనుక అడవిలో హాస్టల్ కోసం అడవి నరుకుతున్నారు. 174 00:13:43,120 --> 00:13:46,240 -ఎప్పటి నుంచి? -ఆయన చనిపోయిన రోజు నుంచి. 175 00:13:46,680 --> 00:13:49,840 తన ఇంటి నుంచి కదుపుతారనే భయంతోనే ఆయన చనిపోయారేమో. 176 00:13:50,280 --> 00:13:52,040 ఈ ముసలోళ్లకు మార్పు నచ్చదు. 177 00:13:53,080 --> 00:13:54,880 -కొంచెం నిలకడ కోల్పోయాడు. -అవును. 178 00:13:54,960 --> 00:13:57,360 -రాత్రి పూట అడవిలో తిరుగుతున్నాడు. -ఊహించు. 179 00:13:57,440 --> 00:14:00,000 ఆయన ఏం వెతుకుతున్నాడో తెలియదు. మరుసటి ఉదయం... 180 00:14:03,240 --> 00:14:05,120 నేరుగా అడ్మిన్ బ్లాక్‌కు వెళ్లు. 181 00:14:17,680 --> 00:14:19,000 రమణ్ నినాద్ బ్యాచ్ 2007 182 00:14:22,120 --> 00:14:23,440 ప్రవేశ దరఖాస్తు 183 00:14:32,200 --> 00:14:34,080 ప్రయాణ టికెట్ ఊటీ నుంచి కోటగిరికి 184 00:14:47,080 --> 00:14:48,440 ఆర్కైవ్ గది 185 00:15:01,680 --> 00:15:03,320 అడ్మిషన్ ఫైల్ 186 00:15:03,400 --> 00:15:05,280 రమణ్ నినాద్ బ్యాచ్ 2007 187 00:15:06,760 --> 00:15:08,080 ఏం జరుగుతోందో తెలుసా? 188 00:15:08,160 --> 00:15:09,840 అన్ని గదులు తనిఖీ చేస్తున్నారు. 189 00:15:10,960 --> 00:15:12,520 తెలియదు. వాళ్లనే అడుగు. 190 00:15:12,600 --> 00:15:13,560 అక్కడ చూడు. 191 00:15:27,280 --> 00:15:31,320 పోలీసు - అధికారిక నోటీసు సీల్ చేయబడింది 192 00:15:34,400 --> 00:15:35,960 మా గదులు తనిఖీ చేయడమంటే? 193 00:15:38,160 --> 00:15:41,640 అంటే, మిస్టర్ జామ్వాల్, మన పూర్తి మద్దతు, సహకారం కావాలని 194 00:15:41,720 --> 00:15:43,640 దర్యాప్తు బృందం అభ్యర్థించింది. 195 00:15:43,720 --> 00:15:47,040 మేము నేరస్తులం కాము, మమ్మల్ని అలా చూడకూడదు. 196 00:15:47,120 --> 00:15:48,120 కచ్చితంగా. 197 00:15:49,800 --> 00:15:50,760 అందరికీ హలో. 198 00:15:53,240 --> 00:15:54,320 ఆఫీసర్ బేది. 199 00:15:54,680 --> 00:15:55,640 ఏమైనా సమస్యా? 200 00:15:55,720 --> 00:15:57,600 అవును. మీరే. 201 00:15:58,720 --> 00:16:01,040 మమ్మల్ని ఇలా బలవంతంగా ఉంచలేరు. 202 00:16:01,120 --> 00:16:05,080 సాక్ష్యం లేకుండా, ఆధారం లేకుండా, కారణం లేకుండా ఉంచలేరు. 203 00:16:06,240 --> 00:16:07,640 నిజానికి ఉంచగలను. 204 00:16:09,120 --> 00:16:11,600 ఇక కచ్చితంగా 24 గంటలు ఉంచగలను. 205 00:16:12,160 --> 00:16:16,040 ఆ తర్వాత, సుయాష్ పోస్ట్‌మార్టం నివేదిక కూడా వస్తుంది. 206 00:16:16,520 --> 00:16:19,640 అప్పుడు నా దగ్గర సాక్ష్యం, 207 00:16:20,440 --> 00:16:22,560 ఆధారం, కారణం ఉండవచ్చు. 208 00:16:25,040 --> 00:16:26,040 ఆఫీసర్... 209 00:16:27,160 --> 00:16:28,360 బేది. 210 00:16:29,360 --> 00:16:31,960 డిపార్ట్‌మెంట్‌లో ఎంత కాలంగా ఉన్నారు? 211 00:16:32,200 --> 00:16:34,520 ఎందుకు? నా బయోడేటా పంపాలా? 212 00:16:36,080 --> 00:16:36,920 ఎందుకు కాదు? 213 00:16:37,520 --> 00:16:40,720 మీ డిపార్ట్‌మెంట్‌లో పదోన్నతులు మేమే చేస్తాం. 214 00:16:41,640 --> 00:16:43,360 ఇంకా బదిలీలు కూడా. 215 00:16:44,440 --> 00:16:46,360 నాకు పదోన్నతి మీద వ్యామోహం లేదు, 216 00:16:47,520 --> 00:16:48,960 బదిలీలు అంటే భయం లేదు. 217 00:16:51,760 --> 00:16:54,480 నీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. 218 00:17:03,000 --> 00:17:03,920 చెత్తవెధవ. 219 00:17:04,800 --> 00:17:07,480 ఆ రోజు తను వేదిక పైనుంచి పడడంతో గాయం అయిందనుకున్నా. 220 00:17:08,080 --> 00:17:09,720 ఇది చర్మ పరిస్థితి కావచ్చు. 221 00:17:11,720 --> 00:17:13,640 కానీ చాలా అరుదు. 222 00:17:14,320 --> 00:17:17,520 చెప్పండి, ఈ మచ్చ ఇంతకు ముందు లేదని కచ్చితమా? 223 00:17:19,400 --> 00:17:21,800 అతని వైద్య రికార్డులలో దాని గురించి లేదు. 224 00:17:22,560 --> 00:17:25,680 మనం వేదాంత్ తల్లిదండ్రులకు సమాచారం అందించాలి. 225 00:17:26,320 --> 00:17:29,880 ఈ మూర్ఛలు, స్పృహ తప్పడాలు... పరిస్థితి చేజారి పోతోంది. 226 00:17:30,400 --> 00:17:33,400 డీన్ వాళ్లతో మాట్లాడారు. ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 227 00:17:33,480 --> 00:17:36,320 కానీ వాళ్లు ఉండేది అమెరికాలో, కొన్ని రోజులు పడుతుంది. 228 00:17:36,440 --> 00:17:38,560 ఇంటి వాతావరణం అతనికి మంచిది. 229 00:17:39,280 --> 00:17:41,040 పరీక్షలపై పని మొదలుపెడతాను. సరేనా? 230 00:17:43,720 --> 00:17:46,240 -ఇప్పుడు దర్యాప్తు కూడా జరుగుతుందా? -ఏమో తెలియదు. 231 00:17:47,000 --> 00:17:48,000 సరే, అంతవరకే. 232 00:17:48,800 --> 00:17:49,920 దేవి ప్రసాద్! 233 00:17:50,800 --> 00:17:52,320 మీరేనా, అన్నా! 234 00:17:52,440 --> 00:17:53,320 దేవ్. 235 00:17:57,400 --> 00:18:00,560 -నీ కాలుకు ఏమయింది? -అది ఓ పాత గాయం. 236 00:18:00,680 --> 00:18:02,200 అలాగా. ఇక్కడకు వచ్చావేంటి? 237 00:18:02,280 --> 00:18:05,560 -నేను కేటరర్‌ని. మీకు భోజనం తెచ్చాను. -మరి మద్యం? 238 00:18:06,080 --> 00:18:07,800 -అది కూడా. -అయితే ఇవ్వు మరి. 239 00:18:09,000 --> 00:18:11,400 ఎందుకు కాదు? మనం కలిసి చాలా కాలమైంది. 240 00:18:44,760 --> 00:18:46,440 సార్థక్, బాగానే ఉన్నావా? 241 00:18:47,520 --> 00:18:49,880 -సార్థక్? సార్థక్! -వినండి! 242 00:18:49,960 --> 00:18:52,560 -సార్థక్! సార్థక్, ఆపు! -సాయం చేయండి! సాయం చేయండి. 243 00:18:52,640 --> 00:18:54,800 సార్థక్! ఏం చేస్తున్నావు? 244 00:18:56,080 --> 00:18:58,160 సార్థక్! 245 00:18:58,240 --> 00:18:59,560 ప్లీజ్! 246 00:19:01,000 --> 00:19:03,320 దయచేసి సాయం చెయ్, వేదాంత్! 247 00:19:04,800 --> 00:19:08,000 సాయం చేయండి! అది తప్పు అని తెలుసు. నా పాఠం నేర్చుకున్నాను! 248 00:19:08,080 --> 00:19:11,200 ప్లీజ్! వేదాంత్, ప్లీజ్! 249 00:19:12,320 --> 00:19:14,640 ప్లీజ్! 250 00:19:15,640 --> 00:19:18,520 దయచేసి వద్దు, వేదాంత్, నిన్ను మళ్లీ వేధించనని ఒట్టు. 251 00:19:19,800 --> 00:19:22,760 వేదాంత్, వద్దు! 252 00:19:28,040 --> 00:19:30,800 మాకు దూరంగా ఉండు, సైకో! వాడిని ఏం చేశావు? 253 00:19:57,680 --> 00:19:59,280 నాకు స్కూల్‌లో అనుమతి లేదా? 254 00:20:01,280 --> 00:20:02,640 కచ్చితంగా నీకు అనుమతి ఉంది. 255 00:20:03,080 --> 00:20:05,640 కానీ వైద్యశాల కంటే మా ఇల్లు నయం కదా? 256 00:20:06,640 --> 00:20:07,480 కూర్చో. 257 00:20:08,080 --> 00:20:11,440 -నీకు తినడానికి ఏమైనా తెస్తాను. -నేను టీవీ చూడవచ్చా? 258 00:20:12,080 --> 00:20:12,920 చూడు. 259 00:20:17,760 --> 00:20:19,240 అది సరేనా? 260 00:20:21,200 --> 00:20:22,040 ఇదిగో. 261 00:22:28,280 --> 00:22:29,120 మిస్? 262 00:22:31,440 --> 00:22:33,280 మిస్, తలుపు దగ్గర ఎవరో ఉన్నారు. 263 00:22:49,680 --> 00:22:50,520 సుప్రియ! 264 00:22:51,960 --> 00:22:53,760 సుప్రియ, అది నా ఊహ కాదు. 265 00:22:54,400 --> 00:22:56,560 నేను చూసిన ఆ చీటీలు... 266 00:22:57,160 --> 00:22:59,760 అవి పోలీసుల దగ్గర సాక్ష్యంగా ఉన్నాయి. 267 00:23:01,280 --> 00:23:02,760 ఊరుకో, అధిరాజ్, ఇప్పుడు కాదు. 268 00:23:04,800 --> 00:23:05,720 ఏమయింది? 269 00:23:06,520 --> 00:23:07,640 సుప్రియ, నేను... 270 00:23:11,000 --> 00:23:12,160 వేదాంత్ ఇక్కడేంటి? 271 00:23:16,240 --> 00:23:18,480 ఏం చేస్తున్నావు? అతనిని ఇక్కడికి తెచ్చావేంటి? 272 00:23:19,600 --> 00:23:23,600 అందరూ తనను సైకో అన్నారు. తనను ఎలా చూశారో నువ్వు చూడాల్సింది. 273 00:23:23,680 --> 00:23:27,720 వేదాంత్‌ను వేధించానని సార్థక్ అంగీకరించాడు. అందుకే భయపడ్డాడు. 274 00:23:28,120 --> 00:23:29,320 స్పృహతప్పడం, మూర్ఛలు... 275 00:23:29,400 --> 00:23:32,120 ఇదంతా తెలిశాక అతనిని అక్కడ ఎలా వదిలేయను? 276 00:23:34,160 --> 00:23:35,440 వేదాంత్ ఇక్కడ సురక్షితం. 277 00:23:35,520 --> 00:23:36,520 మరి నువ్వో? 278 00:23:38,280 --> 00:23:41,080 అతను మిగతా పిల్లలలా కాదని నువ్వు చెప్పలేదా? 279 00:23:41,520 --> 00:23:42,760 కలత చెందాడని? 280 00:23:42,840 --> 00:23:44,280 అందుకే తనకు నేను అవసరం. 281 00:23:44,360 --> 00:23:47,280 తనలో నీ కొడుకును చూస్తున్నావు, నేను నినాద్‌ను చూసినట్లు. 282 00:23:47,360 --> 00:23:50,040 తను ఓ స్టూడెంట్, నీ కొడుకు కాదు. తనను పంపేయాలి. 283 00:23:53,840 --> 00:23:55,560 పెద్ద తప్పు చేస్తున్నావు. 284 00:23:56,600 --> 00:23:58,240 లేదు. నా తప్పును సరిచేస్తున్నా. 285 00:23:58,320 --> 00:23:59,800 సుప్రియ! 286 00:24:16,040 --> 00:24:18,720 అత్యవసర సర్జరీ ఉంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. 287 00:24:18,800 --> 00:24:20,480 -అర్థమైంది. -ఈ పోలీసులు... 288 00:24:21,040 --> 00:24:23,640 బాబూ, నువ్వు వేరే పునఃకలయికలో ఉన్నావా? 289 00:24:23,720 --> 00:24:25,880 -అవును... -దేవి ప్రసాద్ కనిపించాడా? 290 00:24:27,800 --> 00:24:28,880 మన ప్యూన్‌రా. 291 00:24:29,480 --> 00:24:32,440 డాక్టర్ లేదా సంరక్షకుడి దగ్గరకు తీసుకెళుతూ ఉంటాడుగా? 292 00:24:33,440 --> 00:24:34,680 అతనెందుకు వచ్చాడు? 293 00:24:34,760 --> 00:24:36,320 తను ఇప్పుడు కేటరర్. 294 00:24:36,400 --> 00:24:37,400 ఇప్పుడే వెళ్లాడు. 295 00:24:45,680 --> 00:24:48,000 దేవి ప్రసాద్! 296 00:24:51,720 --> 00:24:53,240 అధిరాజ్ జైసింగ్. గుర్తున్నానా? 297 00:24:54,240 --> 00:24:55,120 హా, గుర్తున్నావు. 298 00:24:55,880 --> 00:24:59,880 మా సమయంలో చాపరోన్ డ్యూటీలో ఉండేవాడివి, అవునా? 299 00:25:00,320 --> 00:25:02,400 -పిల్లలను నువ్వే తీసుకెళ్లేవాడివి. -అవును. 300 00:25:02,480 --> 00:25:06,880 పిల్లలను దింపడమే నా ఉద్యోగం. చాలాసార్లు మిమ్మల్ని కూడా కంటోన్మెంట్‌లో దింపాను. 301 00:25:07,240 --> 00:25:10,800 నీకు నినాద్ రమణ్ గుర్తున్నాడా? రమణ్ కేఫ్‌లో ఉండే నా మిత్రుడు? 302 00:25:11,240 --> 00:25:13,320 అతని గురించి దర్యాప్తు కూడా జరిగింది. 303 00:25:14,160 --> 00:25:15,720 పోలీసులు నిన్నూ ప్రశ్నించారా? 304 00:25:15,800 --> 00:25:19,080 అప్పట్లో కేటరింగ్ ప్రారంభించాను, అందుకే స్కూల్‌లో లేను. 305 00:25:19,160 --> 00:25:22,480 కానీ ఆఖరి రోజున ఉన్నావు. బస్ టికెట్ నువ్వు కొనలేదా? 306 00:25:22,560 --> 00:25:24,160 లేదు, నేను కొనలేదు. 307 00:25:24,240 --> 00:25:26,720 కోచ్ వ్యాస్ తీసుకెళ్లారు. ఎవరో టికెట్ కొన్నారు. 308 00:25:29,600 --> 00:25:31,560 అ సంగతి నీకెలా తెలుసు? 309 00:25:33,000 --> 00:25:34,560 అంత తేలికగా ఎలా గుర్తొచ్చింది? 310 00:25:35,800 --> 00:25:37,760 మీరు ఆఖరి రోజు అని అన్నారు. 311 00:25:38,400 --> 00:25:41,000 ఆ రోజున ఏదో పని ఉందని కోచ్ వ్యాస్ నన్ను పంపారు. 312 00:25:41,080 --> 00:25:44,240 వచ్చే దారిలో నాకు ప్రమాదం జరిగింది. ఇప్పటికీ కుంటుతున్నాను. 313 00:25:46,800 --> 00:25:48,000 నాకు నీ నెంబర్ ఇవ్వు. 314 00:25:49,000 --> 00:25:50,000 ఏం జరిగింది? 315 00:25:50,080 --> 00:25:53,240 ఏమీ లేదు. మళ్లీ మాట్లాడేందుకు నీకు కాల్ చేస్తాను. 316 00:26:00,320 --> 00:26:01,440 నేను వెళతాను. 317 00:26:10,720 --> 00:26:12,480 వేదాంత్, చెప్పు, వేదాంత్. 318 00:26:13,880 --> 00:26:15,120 వేదాంత్‌కు చెప్పండి. 319 00:26:15,520 --> 00:26:16,360 చాలా బాగుంది. 320 00:26:17,720 --> 00:26:20,000 నీకు రాత్రి భయం వేస్తే, కాల్ చెయ్. సరేనా? 321 00:26:23,480 --> 00:26:25,920 సార్థక్ నిన్ను ఇబ్బంది పెట్టాడు. 322 00:26:27,920 --> 00:26:29,520 మరి నాకెందుకు చెప్పలేదు? 323 00:26:30,080 --> 00:26:33,360 షాడో బోయ్, ఫీనిక్స్ బోయ్ కలిసి అతనిని శిక్షించారు. 324 00:26:34,280 --> 00:26:36,600 తను మళ్లీ ఎప్పుడూ నన్ను వేధించడు. 325 00:26:39,240 --> 00:26:40,080 వేదాంత్. 326 00:26:42,320 --> 00:26:43,320 కొన్నిసార్లు, 327 00:26:44,400 --> 00:26:47,120 మనం కథలలో మనశ్శాంతి వెతుక్కుంటాం. 328 00:26:48,240 --> 00:26:50,680 కానీ అదే కథ మళ్లీ మళ్లీ చెబితే మాత్రం, 329 00:26:50,760 --> 00:26:54,040 ఏదో ఒక రోజున నిజం, అబద్ధం మధ్య నీకు తేడా తెలియదు. 330 00:26:54,120 --> 00:26:56,200 నిజం ఏంటంటే సార్థక్ నిన్ను వేధించాడు. 331 00:26:57,240 --> 00:26:59,400 అందుకే అతనికి సార్థక్ మీద కోపం. 332 00:27:01,040 --> 00:27:01,880 ఎవరికి? 333 00:27:07,840 --> 00:27:09,560 నాతో బాహాటంగా మాట్లాడవచ్చు. 334 00:27:11,000 --> 00:27:11,840 లేదు. 335 00:27:12,520 --> 00:27:13,360 ఎందుకు? 336 00:27:15,480 --> 00:27:17,600 ఎందుకంటే అతనికి మీపై కూడా కోపమే. 337 00:27:38,960 --> 00:27:41,600 -చింతించకు. నా లాయర్లు చూసుకుంటారు. -థాంక్స్. 338 00:27:45,120 --> 00:27:45,960 హేయ్, ఆది. 339 00:27:46,960 --> 00:27:49,880 నిన్న రాత్రి అలా అన్నందుకు క్షమించు. నా ఉద్దేశం అది కాదు... 340 00:27:50,440 --> 00:27:52,000 పర్వాలేదులే, తెలుసు. 341 00:27:52,080 --> 00:27:53,560 సుయాష్ ని నువ్వే చంపావు! 342 00:27:53,640 --> 00:27:56,600 మెస్‌లో గొడవలో నువ్వు సుయాష్‌ను కొట్టావు. 343 00:27:56,680 --> 00:27:58,400 రాక్షసుడని నిన్ను ఏడిపించానంతే. 344 00:27:58,480 --> 00:28:00,800 క్షమించు. నన్ను చంపకు. దయచేసి. 345 00:28:00,880 --> 00:28:03,400 ఏం వాగుతున్నావురా? బయట పోలీసులు ఉన్నారు! 346 00:28:04,440 --> 00:28:05,720 అదంతా ప్రాంక్ అంతే. 347 00:28:06,040 --> 00:28:07,840 ఎందుకు పగ తీర్చుకుంటున్నావు? 348 00:28:07,920 --> 00:28:10,080 సుయాష్ చేయించాడు. దయచేసి నన్ను చంపకురా. 349 00:28:10,160 --> 00:28:13,120 హేయ్, దేవ్! తనకు క్షమాపణ చెప్పు, చాలు. నీకు చెబుతున్నా. 350 00:28:13,640 --> 00:28:16,800 -క్షమాపణ చెప్పు, తను చంపుతున్నాడు... -ఎందుకంతగా తాగుతావు? 351 00:28:18,520 --> 00:28:19,360 ఏంటి? 352 00:28:20,240 --> 00:28:22,160 మా కంటే గొప్పవాడినని అనుకుంటావా? 353 00:28:22,840 --> 00:28:24,960 నువ్వు వాడిని వేధించేవాడివి, నినాద్‌ని. 354 00:28:25,840 --> 00:28:28,560 ఆఖరి రోజున నినాద్‌ను ఏం చేశావో మరిచిపోయావా? 355 00:28:31,320 --> 00:28:32,280 నువ్వేం చేశావు? 356 00:28:36,880 --> 00:28:37,800 అతనినే అడుగు. 357 00:28:37,880 --> 00:28:39,120 నువ్వేం చేశావు, దేవ్? 358 00:28:43,080 --> 00:28:44,160 నేను చెప్పనా? 359 00:28:45,280 --> 00:28:47,720 నీకు మాల్విక మీద ఎప్పుడూ కన్ను ఉంది, 360 00:28:48,200 --> 00:28:50,200 కానీ మాల్విక అధిరాజ్‌ను కోరుకుంది. 361 00:28:52,200 --> 00:28:56,000 ఇక ఆఖరి రోజున, ఆది, నినాద్‌లకు గొడవ జరిగాక, 362 00:28:56,080 --> 00:28:59,840 మాల్విక తన కోసం కేక్, బెలూన్లతో ఎదురుచూస్తోందని ఆది మరిచిపోయాడు. 363 00:29:00,320 --> 00:29:02,000 ఎప్పుడైతే ఆది కనిపించలేదో, 364 00:29:02,720 --> 00:29:06,360 ఎట్టకేలకు దేవ్ గారికి అవకాశం దొరికింది, 365 00:29:07,120 --> 00:29:08,840 మాల్వికను ఆకట్టుకోవడానికి. 366 00:29:09,640 --> 00:29:12,680 "మాల్వికను ఏడిపించినందుకు నినాద్‌కు శాస్తి చేస్తాను!" 367 00:29:13,520 --> 00:29:16,000 ఆర్కైవ్ గదిలో అది నీ ప్లాన్ కాదా? 368 00:29:16,920 --> 00:29:19,080 వాడినే అడుగు. వెళ్లు. 369 00:29:41,680 --> 00:29:43,680 నువ్వు నినాద్‌కు ఏం చేశావు? 370 00:29:50,040 --> 00:29:51,840 హే, నినాద్, కొంచెం సాయం చెయ్. 371 00:29:51,920 --> 00:29:53,240 నీల్గిరి వ్యాలీ స్కూల్ 372 00:30:10,480 --> 00:30:11,720 హోమో! 373 00:30:31,000 --> 00:30:31,840 పైకి లే! 374 00:30:36,920 --> 00:30:41,040 నువ్వు హోమోవని ఇంత కాలం తెలుసుకోలేదంటే అధిరాజ్ నిజంగా మొద్దు అయ్యుండాలి. 375 00:30:41,120 --> 00:30:43,760 -ఇప్పుడు కాదు, దేవ్. నన్ను వెళ్లనీ. -రేయ్! 376 00:30:44,720 --> 00:30:46,840 నువ్వు మాల్వికను ఏడిపించావు. 377 00:30:48,440 --> 00:30:50,880 నీకు గుణపాఠం నేర్పి తీరాలి. 378 00:31:09,000 --> 00:31:10,640 అధిరాజ్ ఎక్కడ, నినాద్? 379 00:31:11,120 --> 00:31:12,240 తను నిన్ను మరిచాడా? 380 00:31:19,200 --> 00:31:22,400 ఒక రోజున, అందరూ నీ గురించి మరిచిపోతారు. 381 00:31:22,480 --> 00:31:25,680 బ్యాచ్ 2007 382 00:31:28,560 --> 00:31:29,400 మాయం. 383 00:31:34,800 --> 00:31:38,800 ఛత్! అరె, అసెంబ్లీ మొదలైపోయింది. దేవ్. వెళదాం పద! 384 00:31:39,640 --> 00:31:40,640 వెళదాం పద. 385 00:31:42,000 --> 00:31:44,960 -హేయ్, త్వరగా. పద వెళదాం. -దేవ్, రా. 386 00:31:45,040 --> 00:31:45,880 మాయం. 387 00:31:58,520 --> 00:32:00,800 ఏదో రోజు నాలా అశక్తుడివి అవుతావు, దేవ్. 388 00:32:02,080 --> 00:32:06,360 నువ్వు, నీ పేరు, నీ కుటుంబం, చివరకు నీ సంరక్షకులు కూడా నిన్ను కాపాడలేరు! 389 00:32:09,800 --> 00:32:12,160 నువ్వు ఆ రోజును చూడనే లేవు! 390 00:32:31,200 --> 00:32:32,400 అయితే, పార్థ్ మాట నిజం. 391 00:32:33,160 --> 00:32:35,240 నినాద్ నన్ను కలిసేందుకు వస్తున్నాడు. 392 00:32:36,320 --> 00:32:37,560 తను నన్ను క్షమించాడు. 393 00:32:38,520 --> 00:32:42,520 నేను ఆ వేదిక మీద నుంచుని, పిచ్చోడిలా తలుపు వైపు చూస్తున్నాను, 394 00:32:42,600 --> 00:32:46,120 ఏ సెకన్‌లో అయినా వాడు వస్తాడని, అన్నీ సరి అవుతాయనే ఆశతో. 395 00:32:48,360 --> 00:32:50,720 కానీ తను అసెంబ్లీకి రానే లేదు. 396 00:32:52,320 --> 00:32:53,600 నువ్వు రానివ్వపోవడంతో. 397 00:32:56,280 --> 00:32:59,840 పైగా నిన్న రాత్రి ఇదంతా నా తప్పేనని నన్ను ఒప్పించాలని చూశావు. 398 00:33:01,240 --> 00:33:03,160 తను నీ కారణంగానే పారిపోయాడు. 399 00:33:05,080 --> 00:33:07,920 నీకు మాల్విక కావాలనే కోరికతో ఇదంతా చేశావు. 400 00:33:10,480 --> 00:33:12,400 ఇంతగా ఎలా దిగజారతావు, దేవ్? 401 00:33:14,000 --> 00:33:15,240 మరి నేనేం చేయాలి? 402 00:33:15,800 --> 00:33:19,480 నేను నినాద్‌కు చేసినదానికి గర్వపడతానని అనుకున్నావా? 403 00:33:21,360 --> 00:33:23,440 మన వయసు 16 ఏళ్లు, అధిరాజ్! 404 00:33:24,280 --> 00:33:26,280 ఒక రోజున నేను వాడిని వేధిస్తే? 405 00:33:27,240 --> 00:33:29,360 వాడిని అందరూ రోజూ వేధిస్తారు! 406 00:33:32,000 --> 00:33:35,800 ఆ రోజున నినాద్‌ను దేవ్ కొట్టడం విషయమేమీ కాదు. 407 00:33:37,160 --> 00:33:39,560 ఆ రోజున, విషయం ఏంటంటే, 408 00:33:39,640 --> 00:33:43,640 అధిరాజ్‌ కూడా మిగతావాళ్లలాగే ప్రవర్తించాడు. 409 00:33:47,000 --> 00:33:47,960 ఓ వేధింపుదారుడిగా. 410 00:33:51,280 --> 00:33:52,640 ఏం కావాలంటే అదే నమ్ము. 411 00:33:53,680 --> 00:33:56,640 కానీ తను ఆ రోజున నిన్ను కలవడానికి అసెంబ్లీకి వెళ్లడం లేదు. 412 00:33:57,600 --> 00:33:59,520 తను కోచ్ వ్యాస్‌ను కలవనున్నాడు. 413 00:34:00,160 --> 00:34:01,640 తను వెళ్లిపోవాలని భావించాడు. 414 00:34:03,000 --> 00:34:05,840 ఇంటి నుంచి పారిపోయే ప్రణాళిక అతను చేసేసుకున్నాడు... 415 00:34:06,560 --> 00:34:09,960 నువ్వు అన్న మాటలే అందుకు కారణం. 416 00:34:16,600 --> 00:34:17,960 ఏం జరుగుతోంది, గయ్స్? 417 00:34:27,640 --> 00:34:31,480 నినాద్‌ను కొట్టి, మాల్వికను మెప్పించాల్సిన అవసరం నాకు లేదు. 418 00:34:33,480 --> 00:34:35,480 ఎందుకంటే మాల్విక నన్ను ఎంచుకుంది. 419 00:34:37,080 --> 00:34:39,040 ఆమె కోసం ఏదైనా చేస్తాను. 420 00:34:43,520 --> 00:34:44,360 రా. 421 00:34:49,840 --> 00:34:50,800 క్షమించరా. 422 00:34:51,800 --> 00:34:54,480 అన్నిటికీ క్షమాపణలు. 423 00:35:01,760 --> 00:35:02,640 క్షమించు, గురూ! 424 00:35:07,160 --> 00:35:10,800 ప్రపంచంలో అత్యుత్తమ అమ్మ 425 00:35:15,520 --> 00:35:16,360 వేదాంత్? 426 00:35:22,760 --> 00:35:24,680 -వేదాంత్? -సాయం చేయండి! 427 00:35:25,560 --> 00:35:26,400 దయచేసి! 428 00:35:31,400 --> 00:35:32,200 వేదాంత్? 429 00:36:07,800 --> 00:36:10,680 అధిరాజ్, వేదాంత్ కనబడడం లేదు. నాకు సాయం చెయ్. 430 00:36:20,000 --> 00:36:21,280 వేదాంత్! 431 00:36:23,280 --> 00:36:24,480 వేదాంత్! 432 00:36:25,360 --> 00:36:28,120 వేదాంత్! 433 00:36:37,160 --> 00:36:38,200 వేదాంత్! 434 00:36:40,000 --> 00:36:41,040 వేదాంత్! 435 00:36:43,400 --> 00:36:44,920 ప్రమాదం 436 00:36:48,800 --> 00:36:51,680 -వేదాంత్! -నన్ను క్షమించరా! 437 00:36:51,800 --> 00:36:52,960 రజత్! 438 00:36:53,040 --> 00:36:55,280 -నేను ఏమీ చేయలేదు. -ఏమి చేస్తున్నావు? 439 00:36:56,880 --> 00:36:58,040 నన్ను క్షమించు, సోదరా. 440 00:36:58,120 --> 00:36:59,360 నేను ఏమీ చేయలేదు. 441 00:36:59,440 --> 00:37:01,640 ఎవరక్కడ? ఎవరితో మాట్లాడుతున్నావు? 442 00:37:02,160 --> 00:37:03,080 నన్ను క్షమించు! 443 00:37:03,160 --> 00:37:04,920 ఏం చేస్తున్నావు? 444 00:37:05,000 --> 00:37:05,880 కిందకు రా! 445 00:37:07,280 --> 00:37:08,680 నీకు మతి ఏమైనా పోయిందా? 446 00:37:10,200 --> 00:37:11,640 దయచేసి, నన్ను క్షమించు! 447 00:37:14,440 --> 00:37:15,640 నేను ఏమీ చేయలేదు. 448 00:37:17,280 --> 00:37:18,120 రజత్! 449 00:37:21,200 --> 00:37:22,080 రజత్! 450 00:38:17,320 --> 00:38:18,440 డీన్ వ్యాస్? 451 00:38:18,800 --> 00:38:20,080 మీకు ఏమయింది? 452 00:38:22,000 --> 00:38:23,000 నినాద్? 453 00:38:24,040 --> 00:38:24,920 ఎవరు? 454 00:38:25,560 --> 00:38:26,560 నినాద్! 455 00:40:25,760 --> 00:40:27,760 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 456 00:40:27,840 --> 00:40:29,840 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ