1 00:00:06,000 --> 00:00:06,840 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,920 --> 00:00:07,760 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,840 --> 00:00:08,680 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,760 --> 00:00:09,600 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,680 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,600 --> 00:00:11,440 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,360 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,440 --> 00:00:13,280 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,360 --> 00:00:14,520 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,600 --> 00:00:15,880 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:00:16,880 --> 00:00:22,280 ఇక, విద్యార్థులారా, అతి పెద్ద, అతి చిన్న ఐదు అంకెల సంఖ్యను రాయండి. 12 00:00:22,360 --> 00:00:24,120 ఐదు నిమిషాల్లో తిరిగి వస్తాను. 13 00:00:24,200 --> 00:00:26,760 మీరు ఏదైనా సమస్య చేశారంటే, శిక్ష పడుతుంది. 14 00:00:32,280 --> 00:00:34,960 సార్థక్! 15 00:00:37,280 --> 00:00:38,360 వాడికి ఏమయింది? 16 00:00:38,960 --> 00:00:41,560 నాకు తెలియదు. ఆ రోజు నుంచి బిగుసుకుపోయాడు. 17 00:00:42,720 --> 00:00:44,880 సైకో వీడిని ఏదో చేశాడంటావా? 18 00:00:46,880 --> 00:00:47,720 నాకు తెలియదు. 19 00:00:50,440 --> 00:00:51,440 సార్థక్. 20 00:00:52,000 --> 00:00:53,440 నేనేం చేయగలనో చూడు. చూడు. 21 00:00:55,280 --> 00:00:56,600 బ్రో, అది భలేగా ఉంది. 22 00:00:58,160 --> 00:01:00,280 ఒరే పిచ్చోడా, రాయడం ఆపు! 23 00:01:00,360 --> 00:01:01,960 వాడిని రాసుకోనివ్వరా. 24 00:01:02,040 --> 00:01:04,160 ఇది చూస్తే వాడు ప్యాంట్ తడుపుకుంటాడు. 25 00:01:24,760 --> 00:01:25,800 ధృవ్! 26 00:01:36,280 --> 00:01:40,800 మీరు ఏదైనా సమస్య చేశారంటే, శిక్ష పడుతుంది. 27 00:02:17,520 --> 00:02:20,040 అధూరా 28 00:02:23,520 --> 00:02:26,160 ఆ పిల్లాడితో ఏదోఒకటి జరుగుతూ ఉంటుంది. 29 00:02:26,280 --> 00:02:29,160 మొదట ఆ కుక్కపిల్లలు, ఇప్పుడు ఈ పిల్లాడు. 30 00:02:29,680 --> 00:02:31,320 ఇంకా ఏం జరగనుందో తెలియదు. 31 00:02:31,400 --> 00:02:32,880 నీకు కనబడడం లేదా? 32 00:02:34,160 --> 00:02:35,160 నువ్వా! 33 00:03:11,520 --> 00:03:12,440 ఓల్డ్ బోయ్స్ 34 00:03:12,520 --> 00:03:13,760 ఏయ్, సంగీతకారుడా. హలో! 35 00:03:14,520 --> 00:03:16,280 -సంగీతకారుడా? -ఏమిటిరా? 36 00:03:16,360 --> 00:03:17,400 నీకు మతి పోయిందా? 37 00:03:17,840 --> 00:03:19,760 బాబూ, ఎందుకంత కోపం? 38 00:03:20,920 --> 00:03:22,320 సరదాగా అన్నాను, సోదరా. 39 00:03:22,400 --> 00:03:25,240 రాత్రంతా ఒకరిపై ఒకరు పరాచికాలతో తీరిక లేకుండా ఉన్నారు. 40 00:03:25,320 --> 00:03:27,520 సుయాష్ ఇంకా నిద్రపోవడంలో ఆశ్చర్యం లేదు. 41 00:03:27,600 --> 00:03:29,280 మనం నాటక రిహార్సల్ చేయాలి. 42 00:03:29,360 --> 00:03:30,640 తను తొందరగా నిద్రపోయాడు. 43 00:03:30,720 --> 00:03:33,600 వాడి సుందరి వాడిని వదిలేశాక సుందరమైన నిద్ర అవసరం. 44 00:03:36,520 --> 00:03:37,800 ఇది ఎవరు చేశారు? 45 00:03:38,360 --> 00:03:39,640 ఇదెవరు చేశారో తెలుసా? 46 00:03:40,640 --> 00:03:42,120 సోదరా, ఊరుకో. ఏమిటిది? 47 00:03:43,360 --> 00:03:44,600 షాడో బోయ్ 48 00:03:48,680 --> 00:03:49,920 అబ్బా ఛ! 49 00:03:52,200 --> 00:03:54,560 రజత్ ఇలా చేసే అవకాశం లేదు, 50 00:03:54,640 --> 00:03:57,000 ఎందుకంటే తను పుస్తకం పట్టుకోనే లేడు. 51 00:03:59,440 --> 00:04:02,120 గయ్స్, నిజంగా చెబుతున్నా. ఏదో తేడాగా ఉంది. 52 00:04:02,200 --> 00:04:03,280 ముట్టుకుని చూడు. 53 00:04:11,880 --> 00:04:12,840 దేవుడా! 54 00:04:13,760 --> 00:04:14,920 నీకే అలా అయింది, బాబు! 55 00:04:15,000 --> 00:04:16,000 ఇలా ఇచ్చెయ్. 56 00:04:24,000 --> 00:04:25,480 గొంతులు వినపడుతున్నాయి. 57 00:04:26,200 --> 00:04:27,120 ఏవో చూస్తున్నా. 58 00:04:27,200 --> 00:04:29,520 -నాకు మతి పోతోంది, డాక్టర్. -నా మాట విను. 59 00:04:29,600 --> 00:04:31,800 అది మరీ ఎక్కువైతే, తిరిగి వచ్చేయాలి. 60 00:04:31,880 --> 00:04:33,560 నేను రాలేను, డాక్టర్. 61 00:04:34,200 --> 00:04:38,360 ఈ పునఃకలయికపై నా ఆశలు పెట్టుకున్నాను. తను ఇక్కడ లేడు. నినాద్ రానే లేదు. 62 00:04:38,480 --> 00:04:41,680 అధిరాజ్, వీడియో కాల్ చెయ్. అది సైడ్ ఎఫెక్ట్ అయ్యుండచ్చు. 63 00:04:41,760 --> 00:04:43,240 తను ఇంకా నన్ను క్షమించలేదు. 64 00:04:43,360 --> 00:04:47,160 నువ్వు కోరుకునే ముగింపు అతనిలో లేదు, అది నీలోనే... 65 00:04:52,920 --> 00:04:54,080 నేనే. 66 00:04:55,360 --> 00:04:59,240 మన్నించు, నేను వినాలని కాదు, నిన్ను చూద్దామని వచ్చానంతే. 67 00:05:00,240 --> 00:05:01,320 నీకు ఆందోళన ఉందా? 68 00:05:08,000 --> 00:05:09,600 నీకిది గుర్తుందా, మాల్వికా? 69 00:05:11,720 --> 00:05:12,920 నినాద్ గ్రాఫిక్ నవల. 70 00:05:16,320 --> 00:05:17,920 నాకు పిచ్చి లేదని చెప్పు. 71 00:05:18,000 --> 00:05:21,560 వాళ్ల సంగతి నీకు తెలుసు. అది మరిచిపో. అది పరాచికం అంతే. 72 00:05:21,640 --> 00:05:23,040 మంచిది, అది పరాచికమే. 73 00:05:23,800 --> 00:05:25,200 కానీ వాడెందుకు రాలేదు? 74 00:05:26,360 --> 00:05:28,720 ఆది, నువ్వు 15 ఏళ్ల క్రితం ఓ తప్పు చేశావు. 75 00:05:29,160 --> 00:05:31,280 అది వెనక్కు తీసుకోగలిగితే, చేసేవాడివే. 76 00:05:31,360 --> 00:05:34,040 నిన్ను నువ్వు ఎంత కాలం శిక్షించుకుంటావు? 77 00:05:36,440 --> 00:05:38,680 అతను ఎందుకు రాలేదనేది ముఖ్యం కాదు. 78 00:05:38,760 --> 00:05:39,920 ఆ సంగతి వదిలెయ్. 79 00:05:40,000 --> 00:05:41,640 నేను వదిలేయలేను, మాల్వికా! 80 00:05:42,320 --> 00:05:44,000 ప్రేమించిన అందరినీ కోల్పోయాను. 81 00:05:45,080 --> 00:05:46,760 వాళ్లను వెనక్కు తీసుకురాలేను. 82 00:05:48,200 --> 00:05:50,080 కానీ నినాద్‌ను తీసుకురాగలను. 83 00:05:54,240 --> 00:05:55,280 నాకు జవాబులు కావాలి. 84 00:06:02,840 --> 00:06:04,560 శాస్త్రాలలో రాసి ఉంది. 85 00:06:05,080 --> 00:06:08,480 ఆత్మ ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి వెళుతుంది. 86 00:06:09,160 --> 00:06:10,720 శస్త్రాలతో ఖండించలేము, 87 00:06:11,280 --> 00:06:13,120 వాటిని మంటలలో కాల్చలేము. 88 00:06:14,480 --> 00:06:19,000 మనం చనిపోతాం, కానీ మన ఆత్మ చనిపోదు. 89 00:06:23,040 --> 00:06:24,680 మనం చనిపోతే, చనిపోతామంతే. 90 00:06:25,440 --> 00:06:26,560 అంతవరకే. 91 00:06:29,880 --> 00:06:31,400 ఇంగ్లీష్‌లో ఓ సామెత ఉంది. 92 00:06:32,280 --> 00:06:35,520 "ప్రతిదీ ఆచరణాత్మకంగా అసాధ్యం, 93 00:06:36,080 --> 00:06:37,040 "అది జరిగేవరకూ. " 94 00:06:38,120 --> 00:06:40,720 ఓ మనస్తత్వవేత్తగా, నీకు తెలిసే ఉంటుంది 95 00:06:40,800 --> 00:06:45,360 ఈ అసాధ్యాలు సాధ్యం అయ్యే అవకాశం ఉందని విజ్ఞాన శాస్త్రం నమ్ముతుందని. 96 00:06:47,320 --> 00:06:51,040 కానీ అది నీ కళ్లతో చూసిన తర్వాత అప్పుడు నమ్ముతావు. 97 00:06:53,720 --> 00:06:56,800 అంటే మీరు డీన్ వ్యాస్ ఆత్మను చూశారనా? 98 00:06:58,200 --> 00:07:01,880 నేను ఇప్పటి వరకూ చూసినవాటిని ఎవరికీ అర్థమయ్యేలా చెప్పలేకపోయాను, 99 00:07:01,960 --> 00:07:03,320 అర్థం చేసుకోలేకపోయాను. 100 00:07:03,400 --> 00:07:04,520 కానీ ఇవాళ, 101 00:07:04,600 --> 00:07:06,560 మీ తరగతి గదిలో జరిగిన విషయం... 102 00:07:06,640 --> 00:07:09,080 ఓ విద్యార్థి వృత్తలేఖినితో తనే పొడుచుకున్నాడు. 103 00:07:09,680 --> 00:07:14,480 ప్రక్షాళన ఆచారాలు నిర్వహించం మానేసి మనం కూడా మన పాదాలను పొడుచుకుంటున్నాం. 104 00:07:15,160 --> 00:07:17,080 నినాద్ రమణ్, 2007. 105 00:07:19,800 --> 00:07:21,640 పేరు అదే అని కచ్చితమా? 106 00:07:21,720 --> 00:07:23,840 అవును, మేడం. కచ్చితంగా. 107 00:07:25,240 --> 00:07:26,840 సర్వర్ డౌన్ అనుకుంటా. 108 00:07:29,080 --> 00:07:31,760 కానీ మన విద్యార్థి రికార్డులలో ఫైల్ ఉండే ఉంటుందిగా. 109 00:07:31,840 --> 00:07:32,840 అవును, ఉంటుంది. 110 00:07:32,920 --> 00:07:36,680 2010 బ్యాచ్‌కు ముందు రికార్డులు ఆర్కైవ్ గదిలో ఉంటాయి. 111 00:07:37,240 --> 00:07:38,960 కానీ ఇవాళ అడ్మిన్‌కు తీరిక లేదు. 112 00:07:39,600 --> 00:07:41,400 ఇవాళ సిబ్బంది ప్రదర్శన ఉంది. 113 00:07:42,200 --> 00:07:43,040 ధన్యవాదాలు. 114 00:07:49,400 --> 00:07:50,480 కలుద్దాం. బై. 115 00:07:53,800 --> 00:07:57,120 పాత ఫైల్‌లలో చిరునామా గానీ, ఫోన్ నెంబర్ గానీ ఉండవచ్చు. 116 00:07:57,200 --> 00:08:01,200 2010కి ముందు రికార్డులు ఆర్కైవ్ గదిలో ఉన్నాయని అడ్మిన్ చెప్పారు. 117 00:08:01,760 --> 00:08:04,360 కానీ ఇవాళ నాటకం కారణంగా వాళ్లకు తీరిక లేదు. అందుకే... 118 00:08:06,600 --> 00:08:07,560 ఏమయింది? 119 00:08:08,720 --> 00:08:09,800 గత రాత్రి, 120 00:08:11,240 --> 00:08:13,960 భోజనశాలలో వేదాంత్ ఒంటరిగా కూర్చోవడం చూసి... 121 00:08:14,760 --> 00:08:17,960 నాకు భయమేసింది. ఏమీ తినడం లేదు, ఎవరితో మాట్లాడడం లేదు. 122 00:08:20,360 --> 00:08:21,800 దానితో నినాద్ గుర్తొచ్చాడు. 123 00:08:23,760 --> 00:08:24,840 షాడో బోయ్. 124 00:08:26,960 --> 00:08:28,520 నేను వాడి కోసమే వచ్చాను. 125 00:08:30,880 --> 00:08:34,040 కానీ నా కారణంగానే వాడు రాలేదని అనిపిస్తోంది. 126 00:08:35,160 --> 00:08:39,280 సుప్రియ, నీ జీవితంలో అతి పెద్ద తప్పును సరిదిద్దుకునే అవకాశం వస్తే? 127 00:08:40,520 --> 00:08:42,880 నినాద్‌తో మాట్లాడడమే నాకు ఆ అవకాశం. 128 00:08:44,480 --> 00:08:45,400 దయచేసి సాయం చెయ్. 129 00:08:47,840 --> 00:08:48,720 దయచేసి. 130 00:08:49,200 --> 00:08:50,360 అతని పూర్తి పేరు ఏంటి? 131 00:08:51,480 --> 00:08:52,600 నినాద్ రమణ్. 132 00:09:02,520 --> 00:09:04,600 నువ్వు మళ్లీ చేశావు, అవును కదా? 133 00:09:05,720 --> 00:09:06,720 ఏంటి? 134 00:09:07,480 --> 00:09:09,720 నీ భావోద్వేగ కథతో నన్ను కదిలించావు. 135 00:09:09,760 --> 00:09:11,320 బాగానే ఉన్నావు. పద. 136 00:09:12,400 --> 00:09:13,480 ధన్యవాదాలు. 137 00:09:14,040 --> 00:09:15,040 సార్థక్! 138 00:09:15,720 --> 00:09:17,000 హేయ్, సార్థక్. 139 00:09:17,520 --> 00:09:20,000 ధృవ్‌కు లోపల కట్టు కడుతున్నారు. త్వరగా వెళ్లు! 140 00:09:32,200 --> 00:09:34,400 మిస్‌, ధృవ్ అలా చేయలేదు. 141 00:09:45,160 --> 00:09:46,240 హా, సార్థక్, ఏంటి... 142 00:09:50,000 --> 00:09:53,160 నిన్ను సాయంత్రం డాక్టర్ చూస్తారు. సరేనా? విశ్రాంతి తీసుకో. 143 00:09:57,400 --> 00:09:59,200 చికిత్సా కేంద్రం 144 00:10:20,040 --> 00:10:21,040 సుయాష్! 145 00:10:27,080 --> 00:10:28,080 ఛ! 146 00:10:28,640 --> 00:10:30,160 అబ్బా, నిజంగానా? 147 00:10:30,240 --> 00:10:32,440 మూలల్లో నుంచుని జనాలను భయపెడతున్నావా? 148 00:10:32,520 --> 00:10:33,760 -ఏంటి? -ఎదగరా, బాబూ! 149 00:10:34,320 --> 00:10:36,640 -దారుణం, బాబూ. -ఎందుకంత కోపం? 150 00:10:37,280 --> 00:10:39,040 ఇక్కడ అందరూ పిల్లల్లానే ఉన్నారు. 151 00:10:47,520 --> 00:10:48,520 సుయాష్! 152 00:11:09,440 --> 00:11:10,640 వీడు ఎక్కడ? 153 00:11:16,280 --> 00:11:17,320 శుభోదయం. 154 00:11:17,400 --> 00:11:21,760 మీకోసం ఇవాళ మీ టీచర్లు ఓ నాటకం ప్రదర్శిస్తారు. 155 00:11:22,480 --> 00:11:26,200 ఆ నాటకం పేరు ఒకవేళ ఫెయిల్ అయితే? 156 00:11:26,280 --> 00:11:27,440 నీల్గిరి వ్యాలీ స్కూల్ 157 00:11:27,520 --> 00:11:29,840 ఇకపై ఎదురుచూసే అవసరం లేదు. 158 00:11:29,920 --> 00:11:31,320 ఇక దానిని ప్రారంభిద్దాం. 159 00:11:31,400 --> 00:11:33,680 హేయ్, చోము చంద్ర ఇంగ్లీష్‌లో మాట్లాడారు. 160 00:11:35,240 --> 00:11:38,480 ఇవి నీ డైలాగ్స్. అప్పుడు నేనొచ్చి ఇది చెబుతాను. అంతే. 161 00:11:38,560 --> 00:11:40,600 గయ్స్, నేను అలసిపోయాను. 162 00:11:42,080 --> 00:11:43,400 వసతి గదులన్నీ వెతికా. 163 00:11:43,880 --> 00:11:46,520 నాకు సుయాష్ కనబడలేదు. వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. 164 00:11:48,000 --> 00:11:50,120 ఏమంటున్నావు? 165 00:11:50,200 --> 00:11:51,800 ఇది చూడు, ఏం జరుగుతోంది? 166 00:11:51,880 --> 00:11:53,920 -దేవ్, నువ్వు చూస్తావా? -కాల్ చేస్తాలే. 167 00:11:54,000 --> 00:11:55,160 చూడు. మాలు. 168 00:11:55,600 --> 00:11:57,880 చాలా దారుణంగా ఉంది. తనకు చూపించు. 169 00:11:58,400 --> 00:11:59,920 -చూడు. -మొదట చేతులు కడుగు. 170 00:12:00,000 --> 00:12:01,040 ఛత్! 171 00:12:01,360 --> 00:12:02,240 వీడిని... 172 00:12:02,320 --> 00:12:05,200 -ఏదో నెట్వర్క్ సమస్య. -బహుశా నాన్సీతో వెళ్లుంటాడు. 173 00:12:05,280 --> 00:12:06,880 తను మనకు చెప్పాల్సింది. 174 00:12:06,960 --> 00:12:08,960 అబ్బో! పాత మాల్వికా తిరిగొచ్చింది. 175 00:12:09,040 --> 00:12:11,040 ఏయ్! శాంతించు. 176 00:12:11,560 --> 00:12:12,400 మాల్వికా. 177 00:12:12,960 --> 00:12:15,560 సుయాష్ స్థానంలో నటించే ఎవరైనా ఉన్నారా? 178 00:12:18,360 --> 00:12:19,360 ఎవరైనా ఉన్నారా? 179 00:12:31,120 --> 00:12:32,080 నీకు చెప్పాను, 180 00:12:32,760 --> 00:12:35,000 ఈ పని జట్టుగా చేయాలని. 181 00:12:35,840 --> 00:12:37,600 దేవుడా! వీటి మీద ఏమీ రాయలేదు. 182 00:12:38,000 --> 00:12:40,960 అలా అయితే, సిబ్బంది అందరికీ నాటకంతో తీరిక లేదు. 183 00:12:41,640 --> 00:12:42,800 ఎక్కడ ఆరంభిద్దాం? 184 00:12:44,600 --> 00:12:46,360 ఇక్కడ మొదలుపెడతానులే. 185 00:12:46,440 --> 00:12:47,920 నువ్వెందుకు నాటకంలో లేవు? 186 00:12:48,440 --> 00:12:51,880 రెండు నిమిషాలు సిబ్బంది గదిలో ఉంటేనే నాకు మతి పోతుంది. 187 00:12:52,440 --> 00:12:53,920 వాళ్లతో నాటకమా? 188 00:12:54,400 --> 00:12:56,880 నీల్గిరి వ్యాలీ స్కూల్‌కు అంత అభిమానివి కావా? 189 00:12:57,920 --> 00:12:59,800 పాత విద్యార్థులలాగా కాదు. 190 00:13:01,440 --> 00:13:03,960 మీరు స్కూల్ గురించి గొప్పగా చెబుతారు. 191 00:13:04,040 --> 00:13:06,000 ఇక్కడ అంతా పరిపూర్ణం అనేట్లుగా. 192 00:13:07,680 --> 00:13:11,520 ప్రపంచానికి దూరంగా, కొండల మీద, చక్కని చిక్కని మంచులో. 193 00:13:11,640 --> 00:13:14,120 ఇలాంటి పిచ్చి సిబ్బంది సభ్యులను జోడించాలి. 194 00:13:14,800 --> 00:13:17,720 దెయ్యాలి, ఆత్మలు, క్రతువులు. కర్మలు... అనుకుంటా. 195 00:13:19,160 --> 00:13:20,160 అధిరాజ్? 196 00:13:32,920 --> 00:13:34,040 అధిరాజ్? 197 00:13:41,760 --> 00:13:42,880 అధిరాజ్! 198 00:13:51,400 --> 00:13:52,360 అధిరాజ్! 199 00:13:57,920 --> 00:13:58,800 బూ! 200 00:14:03,880 --> 00:14:04,960 నన్ను భయపెట్టావు! 201 00:14:05,560 --> 00:14:08,560 దెయ్యాలకు పిచ్చి టీచర్లే భయపడతారని అనుకున్నాను. 202 00:14:10,200 --> 00:14:11,280 అది కేవలం 203 00:14:11,840 --> 00:14:14,400 పిచ్చి పాత నీల్గిరి వ్యాలీ స్కూల్ పరాచికం. 204 00:14:14,480 --> 00:14:17,960 ఇలాంటి పరాచికాల కారణంగానే బోర్డింగ్ స్కూల్‌లకు కౌన్సిలర్ల అవసరం. 205 00:14:18,760 --> 00:14:21,000 మన చిన్నప్పటి భయాలను ఎప్పటికీ మరువలేం. 206 00:14:22,120 --> 00:14:25,600 తమ పిల్లల గాయాల చికిత్సకు పెద్దలు మానసికవేత్తలను సంప్రదిస్తారు. 207 00:14:27,600 --> 00:14:30,200 నన్ను నమ్ము, ఆ విషయం నా కంటే బాగా ఎవరికీ తెలియదు. 208 00:14:32,160 --> 00:14:34,080 పదేళ్లకే తల్లిదండ్రులను కోల్పోయాను. 209 00:14:37,800 --> 00:14:38,920 నన్ను క్షమించు. 210 00:14:42,000 --> 00:14:43,200 నా గురించి చాలు. 211 00:14:44,160 --> 00:14:48,160 నువ్వెందుకు ఇక్కడ, ప్రపంచానికి దూరంగా, గడ్డ కట్టే చలిలో, 212 00:14:48,720 --> 00:14:50,560 ఈ స్కూల్‌లో కౌన్సిలర్‌గా? 213 00:14:51,280 --> 00:14:53,080 ఎవరి నుంచి పారిపోతున్నావు? 214 00:14:57,680 --> 00:15:00,240 మన్నించు, మరీ వ్యక్తిగతం కాదని ఆశిస్తాను. 215 00:15:01,480 --> 00:15:02,480 అలాగేమీ కాదు. 216 00:15:04,320 --> 00:15:05,440 నా కొడుకు అభి, 217 00:15:06,760 --> 00:15:08,080 వాడి వయసు ఐదేళ్లు. 218 00:15:09,440 --> 00:15:10,920 తన తండ్రితో ఉంటాడు. 219 00:15:12,960 --> 00:15:17,400 నా ఆర్థిక సామర్థ్యం నిరూపించలేక వాడి కస్టడీని కోల్పోయాను 220 00:15:17,880 --> 00:15:19,200 బహుశా ఈ ఉద్యోగంతో... 221 00:15:20,080 --> 00:15:21,640 నీ కొడుకును తరచుగా చూస్తావా? 222 00:15:28,080 --> 00:15:29,200 మరీ అంత తరచుగా కాదు. 223 00:15:32,680 --> 00:15:34,480 రా, ఫైల్ వెతుకుదాం. 224 00:16:06,600 --> 00:16:08,280 రమణ్ నినాద్ బ్యాచ్ 2007 225 00:16:14,880 --> 00:16:15,760 స్టూడెంట్ వివరాలు 226 00:16:29,120 --> 00:16:31,040 సబ్జెక్ట్: లీవ్ అప్లికేషన్ 227 00:16:33,440 --> 00:16:34,400 అదృష్టం లేదు. 228 00:16:37,840 --> 00:16:39,240 నీకు ఏమైనా దొరికిందా? 229 00:16:41,960 --> 00:16:43,480 -దొరికింది. -నిజంగానా? 230 00:16:50,480 --> 00:16:54,560 ప్రస్తుత చిరునామా, రమణ్ కెఫే. కానీ ఇది 2007 నుంచి అప్‌డేట్ కాలేదు. 231 00:16:54,640 --> 00:16:56,480 రమణ్ కెఫే ఏళ్ల క్రితమే మూసేశారు. 232 00:16:57,160 --> 00:16:59,080 రెండవ చిరునామా కోటగిరి. 233 00:17:00,000 --> 00:17:03,400 అది వాళ్ల తాతయ్య ఇల్లు. సెలవులలో అక్కడికి వెళ్లేవాడు. 234 00:17:03,920 --> 00:17:06,200 వాళ్లకు నినాద్ గురించి ఏమైనా తెలియవచ్చు. 235 00:17:07,240 --> 00:17:10,160 లేదా నినాద్ అక్కడ కనబడవచ్చు. 236 00:17:13,320 --> 00:17:15,400 కోటగిరి ఓ గంట దూరమే. 237 00:17:17,680 --> 00:17:18,520 అవును. 238 00:17:24,240 --> 00:17:26,720 మనం విఫలం అయితే? 239 00:17:28,560 --> 00:17:33,400 డీన్ వ్యాస్ విగ్రహావిష్కరణకు చౌహాన్ లాన్స్‌లో సా.5:00కు కలుద్దాం. 240 00:17:33,480 --> 00:17:34,680 మీకు ధన్యవాదాలు. 241 00:17:40,920 --> 00:17:43,080 రండి, గయ్స్, ఆఖరి రాత్రి. తాగుదాం. 242 00:17:43,200 --> 00:17:44,560 -కానీ... -రండి! 243 00:17:44,680 --> 00:17:46,960 హేయ్! మీకు విస్కీ ఆన్ ద రాక్స్ ఇస్తాను. 244 00:17:47,040 --> 00:17:48,320 -కచ్చితంగానా? -రండి. 245 00:17:48,960 --> 00:17:51,080 త్వరగా. తను ఉచిత విస్కీ ఇప్పిస్తాడట! 246 00:17:52,440 --> 00:17:53,280 హేయ్. 247 00:17:53,320 --> 00:17:54,760 అది పిచ్చి నాటకం. 248 00:17:55,440 --> 00:17:56,280 ఎవరికి కావాలి? 249 00:17:57,000 --> 00:18:00,160 "పిచ్చి నాటకం. " అయితే, నాటకం పిచ్చిది. పిచ్చిదాన్ని. కదా? 250 00:18:00,800 --> 00:18:02,280 నా ఉద్దేశం అది కాదు. 251 00:18:03,040 --> 00:18:04,800 నీ ఉద్దేశం సరిగ్గా అదే. 252 00:18:04,920 --> 00:18:07,720 నేను రాకుండా ఉండాల్సింది. నన్నెందుకు తీసుకొచ్చావు? 253 00:18:07,800 --> 00:18:09,680 ట్రస్టీవి, నీ కోసమే అందరూ వచ్చారు. 254 00:18:09,760 --> 00:18:12,200 -నేను ఎవరికీ, ఏమీ కాను. -సరే, నేను... 255 00:18:12,320 --> 00:18:16,760 ఇప్పుడిది మాట్లాడలేను. నేను డీన్ స్వామిని కలవాలి. తర్వాత మాట్లాడదాం. సరేనా? 256 00:18:27,040 --> 00:18:28,320 దేవ్, నన్ను వదిలెయ్. 257 00:18:39,000 --> 00:18:40,480 దేవ్, వదలమన్నా... 258 00:19:45,160 --> 00:19:46,920 మన్నించు! బాగానే ఉన్నావా? 259 00:19:48,440 --> 00:19:50,400 ఏం జరుగుతుంది? భయంగా కనిపించావు. 260 00:19:51,560 --> 00:19:52,960 బాగానే ఉన్నావా, మాల్వికా? 261 00:19:56,320 --> 00:19:57,760 నిన్నూ ఆటపట్టించారా? 262 00:20:03,520 --> 00:20:04,720 నిన్ను ఆటపట్టించారా? 263 00:20:05,320 --> 00:20:06,320 అదే అయుంటుంది. 264 00:20:08,080 --> 00:20:09,400 వీళ్లు... 265 00:20:10,280 --> 00:20:11,280 ఎటు వెళ్లావు? 266 00:20:11,320 --> 00:20:13,280 నా ఫోన్‌కు జవాబు ఇవ్వలేదే? 267 00:20:13,320 --> 00:20:15,080 స్కూల్ ఆఖరి రోజు గుర్తుందా? 268 00:20:17,520 --> 00:20:18,760 ఈ లేఖను చూడు. 269 00:20:19,960 --> 00:20:21,320 ఇది నినాద్ చేతివ్రాత. 270 00:20:22,040 --> 00:20:26,520 తన తాతయ్యకు ఆరోగ్యం బాగోలేదని, స్కూల్ వాళ్లే రాత్రికి బస్సులో తనను 271 00:20:26,560 --> 00:20:30,560 కోటగిరికి పంపాలని తల్లిదండ్రులు చెప్పారని, అతను రాశాడు. 272 00:20:30,640 --> 00:20:32,240 తనను అక్కడ దించుకుంటారు. 273 00:20:32,320 --> 00:20:35,080 వాడిని బస్సు ఎక్కించమని కోచ్ వ్యాస్‌కు చెప్పారు. 274 00:20:35,200 --> 00:20:39,200 లేఖ మీద సంతకం పెట్టి, స్టాంప్ వేసి కస్టడీ తీసుకున్నారు. 275 00:20:39,280 --> 00:20:41,760 ఆయన నినాద్ తల్లిదండ్రులతో మాట్లాడారని ఇందులో ఉంది. 276 00:20:41,800 --> 00:20:43,200 మరి సమస్య ఏమిటి? 277 00:20:43,280 --> 00:20:46,560 నినాద్ తాతయ్యకు బాగోలేకపోతే, తను నాకు చెప్పేవాడు. 278 00:20:46,640 --> 00:20:49,320 అవును, కానీ చెప్పలేదు. మీకు గొడవ జరిగింది, అవునా? 279 00:20:50,280 --> 00:20:52,800 వాళ్లు కాల్ చేసి మా తాతయ్యను కారు పంపమనేవారు. 280 00:20:52,920 --> 00:20:57,400 తన తల్లిదండ్రులు ఒక మామూలు కెఫే యజమానులు. మీ తాతయ్య పెద్ద అధికారి. 281 00:20:57,480 --> 00:21:00,080 అతనికి సాయం చేయాలని వాళ్లు అనుకోలేదేమో. 282 00:21:00,160 --> 00:21:02,280 -కానీ దీనికి అర్థం కనబడలేదు. -కనబడుతోంది! 283 00:21:03,560 --> 00:21:05,800 ఇది అతని చేతివ్రాత, ఆది. 284 00:21:07,280 --> 00:21:09,240 దీనిని ఎందుకు అంగీకరించలేవు? 285 00:21:10,160 --> 00:21:13,200 అతను వీడ్కోలు చెప్పకుండా వెళ్లాడనా? నిన్ను మరిచిపోయాడనా? 286 00:21:13,960 --> 00:21:16,040 లేదా నిన్ను కలిసేందుకు ఇక్కడకు రాలేదని. 287 00:21:18,800 --> 00:21:21,280 సహజంగా, అవన్నీ నువ్వు నాకు చేసినవే. 288 00:21:26,560 --> 00:21:28,240 సరదా విషయం ఏంటో తెలుసా? 289 00:21:29,280 --> 00:21:33,320 నేను 15 ఏళ్ల క్రితం నీతో విడిపోయిన అదే స్థానంలో మనం నిలబడి ఉన్నాం, 290 00:21:35,760 --> 00:21:39,320 ఎందుకంటే బంధంలో అనుకోని మూడవ మనిషి అతను కాదు. 291 00:21:42,760 --> 00:21:43,880 అది నేనే. 292 00:21:48,880 --> 00:21:50,080 క్షమించు, మాల్వికా. 293 00:21:53,600 --> 00:21:54,800 కానీ... 294 00:21:57,360 --> 00:21:58,880 ఇది నాకు ముఖ్యం. 295 00:22:00,240 --> 00:22:01,320 నేను... 296 00:22:05,520 --> 00:22:06,640 కోటగిరికి వెళతున్నా. 297 00:22:13,720 --> 00:22:15,080 నేను రాత్రికి వచ్చేస్తాను. 298 00:22:26,760 --> 00:22:31,240 కోటగిరి 299 00:22:52,520 --> 00:22:54,520 -మనం చేసిన డెలివరీ... -రమణ్ అంకుల్! 300 00:23:08,640 --> 00:23:09,640 అధిరాజ్? 301 00:23:10,120 --> 00:23:11,120 హేయ్! 302 00:23:13,120 --> 00:23:14,560 ఎలా ఉన్నావు, బాబూ? 303 00:23:15,320 --> 00:23:16,600 కలిసి చాలా కాలమైంది! 304 00:23:18,680 --> 00:23:21,400 అంకుల్, నినాద్ ఎక్కడ? వాడిని కలవాలనే వచ్చాను. 305 00:23:22,600 --> 00:23:23,600 వాడు ఎక్కడ? 306 00:23:24,760 --> 00:23:25,800 నీకు తెలియదా? 307 00:23:27,400 --> 00:23:28,320 నినాద్... 308 00:23:30,080 --> 00:23:32,600 15 ఏళ్లుగా కనిపించడం లేదు, బాబూ. 309 00:23:37,480 --> 00:23:38,720 కనబడడం లేదు అంటే? 310 00:23:39,400 --> 00:23:42,320 మేము ఆ రోజును నీ కోసం, నినాద్ కోసం ఎదురుచూస్తున్నాం. 311 00:23:43,400 --> 00:23:45,960 ఆలస్యం అయితే, మీ తాతయ్యకు ఫోన్ చేశాను. 312 00:23:46,840 --> 00:23:50,200 నువ్వు ఇంటికి వచ్చావని, కానీ కోపంగా ఉన్నావని ఆయన చెప్పారు. 313 00:23:50,280 --> 00:23:52,920 నినాద్ నీకు వీడ్కోలు చెప్పకుండా వెళ్లాడని. 314 00:23:54,480 --> 00:23:55,800 ఇక స్కూల్‌కు కాల్ చేశాం. 315 00:23:56,280 --> 00:23:58,040 నినాద్ ఎక్కడ ఉన్నాడని అడిగాం. 316 00:23:58,120 --> 00:24:00,720 కానీ వాళ్లు మా మీదే తిరిగి అరిచారు. 317 00:24:02,480 --> 00:24:06,000 "నినాద్ వాళ్ల తాతయ్యకు బాగోలేదని, మీరు అత్యవసరంగా కోటగిరి 318 00:24:06,080 --> 00:24:08,800 "వెళ్లాలని మీరే మాకు కాల్ చేసి చెప్పారు. 319 00:24:08,880 --> 00:24:13,080 "ఇంకా నినాద్‌ను కోటగిరి బస్సు ఎక్కిస్తే అక్కడ దింపుకుంటామని చెప్పారు. " 320 00:24:13,160 --> 00:24:15,560 నినాద్ రాసిన ఉత్తరం కూడా చూపించారు. 321 00:24:16,920 --> 00:24:18,080 ఇదే ఉత్తరమా? 322 00:24:22,080 --> 00:24:24,480 నాకు ఈ ఉత్తరం ఇవాళ్టికీ అర్థం కాలేదు. 323 00:24:25,480 --> 00:24:27,320 ఇది నినాద్ చేతివ్రాతే. 324 00:24:27,400 --> 00:24:29,240 కానీ ఇదంతా వాడెందుకు రాశాడు? 325 00:24:31,400 --> 00:24:33,520 వాడి తాతయ్యకు అనారోగ్యమేమీ లేదు. 326 00:24:34,000 --> 00:24:35,600 ఒకవేళ అలా ఉంటే, 327 00:24:35,680 --> 00:24:37,640 నినాద్‌ను వదిలేసి మేమెందుకు వెళతాం? 328 00:24:38,920 --> 00:24:41,920 ఇంకా వ్యాస్‌ను వాడికి సంరక్షకుడిగా ఉండమన్నారా? 329 00:24:42,000 --> 00:24:42,960 ఎన్నడూ అనలేదు. 330 00:24:44,000 --> 00:24:47,080 తాతయ్యకు అంతా తెలుసు, ఆయన ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. 331 00:24:48,640 --> 00:24:50,640 ఇన్నేళ్లుగా ఇదంతా నాకు తెలియనీయలేదు. 332 00:24:51,120 --> 00:24:52,120 ఎందుకు? 333 00:24:52,200 --> 00:24:56,200 అధిరాజ్, నువ్వు అంత చిన్న వయసులో ఎంతో పోగొట్టుకున్నావు. 334 00:24:56,840 --> 00:24:59,920 నినాద్‌ను కూడా కోల్పోవడం నిన్ను పూర్తిగా కుంగదీస్తుంది. 335 00:25:06,400 --> 00:25:08,040 వాడు కనబడకుండా ఎలా పోతాడు? 336 00:25:09,400 --> 00:25:11,840 దీని గురించి స్కూల్‌లో ఎవరికీ ఏమీ తెలియదు. 337 00:25:11,920 --> 00:25:14,480 దర్యాప్తు చేయమని ఎందుకు అడగలేదు? 338 00:25:15,040 --> 00:25:16,160 మేము చేయించాము! 339 00:25:17,200 --> 00:25:19,000 మేము అన్నీ చేశాం, అధిరాజ్. 340 00:25:20,440 --> 00:25:23,240 పోలీసులు ఆఫీసర్ అనిల్ జోషీని ఈ కేసుపై నియమించారు. 341 00:25:23,840 --> 00:25:28,960 ఎఫ్ఐఆర్, తప్పిపోయిన ఫిర్యాదు. నేను ఊటీలో ప్రతి గుమ్మానికి తిరిగి, 342 00:25:29,040 --> 00:25:30,480 నా కొడుకు ఫోటో అంటించాను. 343 00:25:31,600 --> 00:25:33,520 నినాద్ ఎక్కిన బస్ డ్రైవర్‌తో కూడా 344 00:25:34,520 --> 00:25:36,320 మేము మాట్లాడాం. 345 00:25:37,560 --> 00:25:41,480 కోటగిరికి కొన్ని స్టాప్‌ల ముందే తను దిగిపోయాడని అతను చెప్పాడు. 346 00:25:42,720 --> 00:25:45,720 వాళ్లు ఆపాలని చూసినా అతను దాడి చేశాడన్నాడు. 347 00:25:46,840 --> 00:25:48,960 స్కూల్‌లో కూడా దర్యాప్తు చేశారు. 348 00:25:49,520 --> 00:25:54,000 కోచ్ వ్యాస్‌ను ప్రశ్నించారు. కానీ అతను ఆ ఉత్తరమే చూపించాడు. 349 00:25:55,800 --> 00:25:57,320 పోలీసులు అతనిని నమ్మారు. 350 00:25:58,840 --> 00:26:03,120 ఆ తర్వాత, ప్రతి రోజూ వచ్చి స్కూల్‌కు రావద్దని, గొడవ చేయవద్దని చెప్పారు. 351 00:26:03,960 --> 00:26:06,520 స్కూల్ నుంచి వచ్చిన ఒత్తిడితో, 352 00:26:06,600 --> 00:26:08,720 పోలీసులు కూడా నినాద్ కేసును మూసేశారు. 353 00:26:09,800 --> 00:26:12,400 వాళ్లు నినాద్ తప్పిపోలేదని అన్నారు. 354 00:26:14,280 --> 00:26:15,560 వాడు పారిపోయాడని అన్నారు. 355 00:26:16,600 --> 00:26:18,640 మేము చేయగలిగిన అన్నీ చేశాం. 356 00:26:19,800 --> 00:26:21,600 డబ్బంతా దీనికే వెచ్చించాం. 357 00:26:22,400 --> 00:26:24,080 రమణ్ కెఫేను కూడా అమ్మేశాం. 358 00:26:26,120 --> 00:26:28,480 కానీ నాకింకా ఒక విషయం అర్థం కాలేదు. 359 00:26:28,600 --> 00:26:31,000 ఆ రోజున నినాద్‌కు ఏం జరిగింది, 360 00:26:32,440 --> 00:26:35,680 మమ్మల్ని వదిలేసి, పారిపోయేంతగా? 361 00:27:24,360 --> 00:27:28,920 ఫోటోలు - మీ ఫోటో తీసుకోండి 50 సెకండ్లలో 362 00:27:38,600 --> 00:27:40,440 -రండి, ఫోటో తీసుకోండి. -ఆదు! 363 00:27:41,000 --> 00:27:42,680 -ఫోటోలు తీసుకుందాం. -ఎందుకు? 364 00:27:42,760 --> 00:27:45,000 నువ్వు మ. 2:00 కల్లా లింగ్స్‌కు చేరేలా చూడాలి. 365 00:27:45,080 --> 00:27:45,920 కానీ ఎందుకు? 366 00:27:46,000 --> 00:27:47,040 స్కూల్లో ఆఖరి రోజు 367 00:27:47,120 --> 00:27:50,080 విను, నేనేమైనా మాట్లాడితే, నీ ప్రేయసి నన్ను చంపుతుంది. 368 00:27:51,360 --> 00:27:52,760 ఎవరి ఆధిక్యమో నీకు తెలుసు. 369 00:27:53,240 --> 00:27:55,600 తను ఆశ్చర్యకర డేట్ ప్రణాళిక చేసింది. 370 00:27:55,680 --> 00:27:58,040 నీ బహుమతి కోసం నాతో రిబ్బన్లు కొనిపించింది. 371 00:27:59,080 --> 00:27:59,960 ఛత్! 372 00:28:00,560 --> 00:28:03,880 ఎక్కువ చెప్పేశాను. తనను చూశాక ఆశ్చర్యం నటించు. 373 00:28:04,960 --> 00:28:05,880 నినాద్. 374 00:28:07,520 --> 00:28:09,560 నేను బాధపడాలేమో, అవునా? 375 00:28:09,640 --> 00:28:11,800 కారణం నేను మాల్వికాకు దూరంగా వెళతానుగా? 376 00:28:12,760 --> 00:28:14,320 అంటే, ఆమెను ప్రేమిస్తాను. 377 00:28:15,640 --> 00:28:18,680 మరి, ఆమె అంత బాధగా నేనెందుకు లేను? 378 00:28:21,520 --> 00:28:22,520 ఆదు, 379 00:28:23,760 --> 00:28:25,680 వెళ్లిపోయే మనిషి ఎన్నడూ బాధపడడు. 380 00:28:26,520 --> 00:28:28,560 వెనుక ఉండిపోయే మనిషికే బాధ. 381 00:28:31,200 --> 00:28:33,680 నువ్వు బాధపడేది ఏమీ లేదురా. 382 00:28:34,760 --> 00:28:37,080 నువ్వు ఇప్పటికే చాలా బాధలు పడ్డావు. 383 00:28:37,760 --> 00:28:39,800 ఇప్పుడు నీది సంతోషంగా ఉండే సమయం. 384 00:28:40,320 --> 00:28:42,120 అమెరికాలో పార్టీ చేసుకో. 385 00:28:43,400 --> 00:28:44,560 నువ్వు గుర్తొస్తావు. 386 00:28:45,080 --> 00:28:46,200 చూసేందుకు వస్తావా? 387 00:28:46,280 --> 00:28:49,160 -తప్పకుండా, నాకు టికెట్ కొంటావుగా? -పోరా! 388 00:28:49,240 --> 00:28:52,160 నీ గ్రాఫిక్ నవల ఆలోచనతో డబ్బు సంపాదించవచ్చు. 389 00:28:52,240 --> 00:28:53,720 సొంత విమానం కొనుక్కుని రా. 390 00:28:56,040 --> 00:28:58,400 రా, ఇంకా కొంత సమయం మిగిలింది. 391 00:28:59,960 --> 00:29:02,160 మనం మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. 392 00:29:03,600 --> 00:29:06,040 కనీసం, ఇలాగైనా నీ ముఖం నాకు గుర్తుంటుంది. 393 00:29:06,120 --> 00:29:07,640 అతిగా ఆలోచించకు, రా! 394 00:29:12,720 --> 00:29:13,920 కమాన్! 395 00:30:11,280 --> 00:30:12,680 ఆదు, విను! 396 00:30:12,760 --> 00:30:15,080 -విను! -నన్ను ముద్దు పెట్టుకోవాలని చూశావా? 397 00:30:16,160 --> 00:30:17,960 అసలు నీకు ఏమయింది? 398 00:30:18,520 --> 00:30:20,640 ఆదు, ఇక్కడ హంగామా చేయవద్దు. 399 00:30:21,320 --> 00:30:22,160 ఓరి దేవుడా! 400 00:30:24,520 --> 00:30:25,600 ఆదు, నా మాట విను! 401 00:30:26,560 --> 00:30:27,880 దయచేసి నా మాట విను. 402 00:30:27,960 --> 00:30:29,440 ఆదు, నా ఉద్దేశం అది కాదు... 403 00:30:30,280 --> 00:30:32,720 ఆదు, నా ఉద్దేశం అది కాదు. నా మాట విను! 404 00:30:32,800 --> 00:30:33,880 ఆదు, నా మాట విను. 405 00:30:34,360 --> 00:30:35,320 ఆదు! 406 00:30:35,400 --> 00:30:37,320 -ఆది! -ఆది, దయచేసి నా మాట విను. 407 00:30:39,080 --> 00:30:40,040 నినాద్! 408 00:30:40,120 --> 00:30:42,680 మాల్వికా, క్షమించు, నేను దీనిని సరిచేస్తాను. 409 00:30:42,760 --> 00:30:43,800 ఆదు! 410 00:30:46,760 --> 00:30:48,080 ఆదు, నా మాట విను! 411 00:30:50,040 --> 00:30:51,000 ఆదు. 412 00:30:51,080 --> 00:30:54,360 ఆదు, నన్ను వివరించనివ్వు. కనీసం వినరా. నన్ను క్షమించు, ఆదు. 413 00:30:54,880 --> 00:30:55,760 ఆదు! 414 00:31:00,600 --> 00:31:01,760 రేయ్, హోమో! 415 00:31:05,080 --> 00:31:07,200 -ఆదు, దయచేసి! -అలా ఎలా చేశావు, నినాద్? 416 00:31:07,960 --> 00:31:09,720 నా ఆప్తమిత్రుడివని అనుకున్నాను. 417 00:31:09,800 --> 00:31:12,480 ఈ పూర్తి సమయం అంతా... 418 00:31:15,400 --> 00:31:16,520 ఆదు, దయచేసి విను. 419 00:31:17,200 --> 00:31:18,520 ఆదు, నన్ను వివరించనీ! 420 00:31:18,600 --> 00:31:22,280 నేనిప్పుడు ప్రసంగం ఇవ్వాలి, నాకు ఇబ్బందిగా ఉంది! 421 00:31:24,080 --> 00:31:25,640 నా ప్రసంగం ఎక్కడ పెట్టాను? 422 00:31:29,200 --> 00:31:30,440 అసలు ఎక్కడ ఉందో? 423 00:31:30,960 --> 00:31:33,320 నా ప్రసంగం ఎక్కడ? నాకు దూరంగా ఉండు! 424 00:31:34,480 --> 00:31:36,800 ఎందుకలా చేశావు? ఏం అనుకుంటున్నావు? 425 00:31:37,280 --> 00:31:39,320 -ఆఖరి రోజున ఎందుకు? -అందుకే! 426 00:31:40,400 --> 00:31:43,440 మనం మళ్లీ ఎన్నడూ కలవలేమని నాకు హఠాత్తుగా తట్టింది. 427 00:31:44,320 --> 00:31:48,240 నా భావన ఎలాంటిదో నీకు తెలియకుండా నిన్ను వెళ్లనీయలేను. 428 00:31:49,200 --> 00:31:50,080 ఆదు, క్షమించు, 429 00:31:50,160 --> 00:31:52,760 -బహుశా నీకు ముందే చెప్పాల్సింది... -బహుశానా? 430 00:31:53,400 --> 00:31:54,720 బహుశానా, నినాద్? 431 00:31:55,560 --> 00:31:57,160 నీకు అర్థమవుతుందని భావించాను. 432 00:31:58,880 --> 00:32:01,800 -నువ్వలా వెళ్లలేవు... -నాకు దూరంగా ఉండు, హోమో! 433 00:32:10,840 --> 00:32:12,400 నువ్వూ మిగతావాళ్ల లాగానే. 434 00:32:14,720 --> 00:32:17,600 మనం మళ్లీ కలవలేమని నేను అనుకున్నాను. 435 00:32:19,480 --> 00:32:20,480 కానీ ఇప్పుడు, 436 00:32:22,320 --> 00:32:23,600 కలవకూడదని ఆశిస్తున్నాను. 437 00:32:25,200 --> 00:32:26,160 మంచిది. 438 00:33:05,320 --> 00:33:06,880 బాగా పాడుతున్నారు. 439 00:33:20,080 --> 00:33:21,480 మాల్వికా, నేను... 440 00:33:22,280 --> 00:33:23,480 దేవ్, 441 00:33:23,560 --> 00:33:25,400 నేను అదంతా అనకుండా ఉండాల్సింది. 442 00:33:26,560 --> 00:33:29,440 నన్ను ప్రేమించావని తెలుసు. లేదా నేను వచ్చేదాన్ని కాను. 443 00:33:31,360 --> 00:33:32,680 ఆ ఆలోచన కూడా చేయకు. 444 00:33:40,120 --> 00:33:41,400 ఆకాశం! 445 00:33:44,920 --> 00:33:46,400 మిస్టర్ జామ్వాల్, ప్లీజ్. 446 00:33:47,600 --> 00:33:48,560 థాంక్యూ. 447 00:34:17,440 --> 00:34:18,480 రజత్. 448 00:34:30,640 --> 00:34:32,000 -సుయాష్! -సుయాష్! 449 00:34:32,080 --> 00:34:33,640 సుయాష్, కిందకు రా! 450 00:34:33,760 --> 00:34:35,120 సుయాష్, కిందకు రారా! 451 00:34:35,640 --> 00:34:37,160 -సుయాష్! -కిందికి రా! 452 00:34:38,200 --> 00:34:39,440 సుయాష్! 453 00:35:07,640 --> 00:35:10,160 పిల్లలూ! లోపలికి వెళ్ళండి! 454 00:35:10,280 --> 00:35:11,480 -టీచర్స్! -పదండి, గైస్! 455 00:35:43,000 --> 00:35:44,000 మి. జామ్వాల్, 456 00:35:44,440 --> 00:35:46,640 -ఎస్ఎస్‌పీ జోషి ఏదో మాట్లాడతారట. -సరే. 457 00:35:47,200 --> 00:35:49,520 పర్వాలేదు. నేనిక్కడే ఉన్నాను. 458 00:36:02,120 --> 00:36:03,320 ఇలా ఎలా జరిగింది? 459 00:36:03,800 --> 00:36:05,440 వాడు రోజంతా కనబడలేదు. 460 00:36:05,520 --> 00:36:07,280 నాన్సీ వెంట వెళ్లాడనుకున్నాం. 461 00:36:07,360 --> 00:36:08,840 తను గడియార స్తంభంపై ఉన్నాడు. 462 00:36:09,640 --> 00:36:11,800 ప్యూన్ దగ్గర తాళాలు తీసుకున్నాడు. 463 00:36:11,880 --> 00:36:13,680 పైన తాగుతానని అన్నాడు. 464 00:36:16,640 --> 00:36:20,000 నిన్న రాత్రి నేను వాడితో ఆ మాటలన్నీ అనకుండా ఉండాల్సింది. 465 00:36:20,600 --> 00:36:23,960 వేధింపులు భరించడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. వాడికి అదే చేశాను. 466 00:36:24,040 --> 00:36:25,400 వాడు నిస్పృహలో ఉన్నాడు... 467 00:37:03,680 --> 00:37:06,760 హో మో 468 00:37:44,400 --> 00:37:45,360 ఛ! 469 00:37:48,400 --> 00:37:49,480 ఛత్! 470 00:38:05,440 --> 00:38:06,640 వేదాంత్! 471 00:38:15,160 --> 00:38:17,520 ఆదు, నేను తిరిగి పోరాడుతున్నాను. 472 00:40:38,440 --> 00:40:40,440 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 473 00:40:40,520 --> 00:40:42,520 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ