1 00:00:06,000 --> 00:00:06,840 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,920 --> 00:00:07,760 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,840 --> 00:00:08,680 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,760 --> 00:00:09,600 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,680 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,600 --> 00:00:11,440 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,360 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,440 --> 00:00:13,280 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,360 --> 00:00:14,520 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,600 --> 00:00:15,880 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:00:46,920 --> 00:00:48,040 ఆదు! 12 00:02:59,600 --> 00:03:02,880 అధూరా 13 00:03:05,760 --> 00:03:06,880 బాగానే ఉన్నావా? 14 00:03:07,040 --> 00:03:08,320 హా, బాగున్నాను. 15 00:03:08,400 --> 00:03:09,880 నీకు ఎన్నిసార్లు చెప్పాను? 16 00:03:10,520 --> 00:03:13,640 నువ్వు బాగుంటే, వెళ్లిపోయే దానివి కావు. 17 00:03:13,760 --> 00:03:16,480 నీ గురించే మా పట్టింపు. తిరిగి వచ్చెయ్. 18 00:03:16,560 --> 00:03:18,960 నువ్వెళ్లి ఎనిమిది నెలలైంది. ఇక చాలు. 19 00:03:19,040 --> 00:03:21,800 ఆ పిల్లలు నీకు అభిని గుర్తు చేయడంలేదా? 20 00:03:21,880 --> 00:03:23,360 నేను ఇక వెళ్లాలి. ఉంటాను. 21 00:03:23,440 --> 00:03:25,960 -తర్వాత మాట్లాడతాను. -ఆగు, పెట్టేయకు! 22 00:03:33,800 --> 00:03:34,960 రా, వేదాంత్. 23 00:03:37,360 --> 00:03:38,520 కూర్చో. 24 00:03:39,080 --> 00:03:40,920 నేను ఓ క్షణంలో వస్తాను. 25 00:04:05,000 --> 00:04:06,640 లోపలకు రావచ్చా, మిస్? 26 00:04:13,560 --> 00:04:14,600 రా. 27 00:04:15,720 --> 00:04:19,360 చెప్పాలంటే, నాకు కూడా ఇక్కడ కొత్త. 28 00:04:19,480 --> 00:04:21,960 కుదురుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. 29 00:04:23,240 --> 00:04:24,200 ఏది కావాలి? 30 00:04:29,000 --> 00:04:31,160 నేను గదిలో ఒంటరిగా ఉండగా, 31 00:04:32,760 --> 00:04:34,320 నాకెలా అనిపించిందంటే... 32 00:04:35,200 --> 00:04:38,480 ఎవరో లోపలకు వచ్చి, ఈ కుర్చీలో కూర్చున్నారని. 33 00:04:39,360 --> 00:04:41,120 కానీ నాకు ఎవరూ కనిపించలేదు. 34 00:04:41,760 --> 00:04:44,080 కానీ నాకు అడుగుల చప్పుడు వినపడింది. 35 00:04:45,760 --> 00:04:47,440 నీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? 36 00:04:50,480 --> 00:04:52,000 అలా ఎందుకు జరిగిందో తెలుసా? 37 00:04:53,000 --> 00:04:55,920 ఎందుకంటే నా చెవులు ఇంకా కోల్కతా శబ్దాలకు అలవాటు పడ్డాయి. 38 00:04:56,720 --> 00:04:58,360 కొన్నిసార్లు అనిపిస్తుంది, 39 00:04:59,560 --> 00:05:02,800 నేనింకా ఆ శబ్దాల మధ్యలోనే ఉన్నానని. 40 00:05:02,880 --> 00:05:05,320 దానర్థం నాకు ఇల్లు గుర్తొస్తోందని. 41 00:05:06,720 --> 00:05:08,120 నీకూ ఇల్లు గుర్తొచ్చిందా? 42 00:05:11,360 --> 00:05:12,920 ఏది బాగా లోటుగా ఉంటుంది? 43 00:05:14,360 --> 00:05:15,440 రాత్రి భోజనం. 44 00:05:16,360 --> 00:05:18,080 రాత్రి భోజనంలో ఏంటి ప్రత్యేకత? 45 00:05:19,240 --> 00:05:24,120 అమ్మ, నాన్న, నేను అందరం కలిసి భోజనం చేస్తాం. 46 00:05:24,200 --> 00:05:26,000 నాన్న బాగా వంట చేస్తారు. 47 00:05:26,080 --> 00:05:27,040 నిజంగానా? 48 00:05:27,600 --> 00:05:30,880 సరే, మరుసటి సారి కొన్ని వంటలు నేర్పమని అడుగుతాను. 49 00:05:32,600 --> 00:05:36,120 కానీ నాన్న తీసుకెళ్లడానికి నాలుగు నెలల తర్వాతే వస్తారు. 50 00:05:39,960 --> 00:05:41,000 ఇక్కడ నీకు నేనున్నా. 51 00:05:46,680 --> 00:05:49,720 వేదాంత్, ఆ రాత్రి డీన్ బంగళా దగ్గర ఏం జరిగింది? 52 00:05:54,400 --> 00:05:56,360 దాని గురించి నాతో మాట్లాడాలని ఉందా? 53 00:06:03,960 --> 00:06:08,160 నేను అక్కడకు ఎలా వెళ్లానో, ఎందుకు వెళ్లానో నాకు గుర్తు లేదు. 54 00:06:08,240 --> 00:06:10,600 ఒట్టు, నాకు ఏమీ గుర్తు లేదు. 55 00:06:12,760 --> 00:06:13,720 ఏం పర్వాలేదు. 56 00:06:14,720 --> 00:06:15,560 ఏం పర్వాలేదు. 57 00:06:16,680 --> 00:06:18,800 మనం బాగా భయపడితే, 58 00:06:19,280 --> 00:06:21,640 మన మెదడు జ్ఞాపకం ఉంచుకోవడం ఆపేస్తుంది, 59 00:06:22,840 --> 00:06:24,960 అలా మనకు చెడు జ్ఞాపకాలు ఉండకుండా. 60 00:06:26,200 --> 00:06:30,000 మిస్, నేను నిజంగా కుక్కపిల్లలను చంపానా? 61 00:06:30,720 --> 00:06:31,960 నేను సైకోనా? 62 00:06:32,520 --> 00:06:33,600 లేదు, అదేం కాదు. 63 00:06:35,120 --> 00:06:39,080 మిగతా జనాలు ఏమన్నా సరే, వేదాంత్, నువ్విక్కడ ఆలోచించేదే ముఖ్యం. 64 00:06:41,400 --> 00:06:43,440 ఎవరినీ అందులోకి రానివ్వకు. 65 00:06:54,200 --> 00:06:57,040 ఈసారి వాళ్లు పారిపోలేరు. 66 00:07:00,680 --> 00:07:01,680 ఏమన్నారు? 67 00:07:02,960 --> 00:07:04,640 నేను సైకోను కాకపోతే, 68 00:07:04,720 --> 00:07:07,840 మరి నన్ను అసెంబ్లీ హాల్‌లోకి ఎందుకు రానివ్వరు, మిస్? 69 00:07:22,760 --> 00:07:25,440 తాతయ్య, నేనూ నీతో వస్తాను. 70 00:07:25,600 --> 00:07:28,160 ఆది, సరిహద్దులోకి పిల్లలను రానివ్వరు. 71 00:07:29,240 --> 00:07:30,560 రా, వెళదాం. 72 00:07:30,640 --> 00:07:34,080 రమణ్ కెఫే 73 00:07:36,000 --> 00:07:37,960 చాకొలెట్ మిల్క్‌షేక్ తాగుదాం. 74 00:07:38,040 --> 00:07:40,200 తర్వాత మనం మన స్కూళ్లకు వెళదాం. 75 00:07:40,880 --> 00:07:44,520 తాతయ్య, మీరు కూడా నన్ను వదిలి వెళ్లిపోతారా? 76 00:07:44,600 --> 00:07:46,120 నేను ఒంటరిని అయిపోతాను. 77 00:07:46,640 --> 00:07:49,720 లేదు, ఆది, ఏం జరిగినా ముందుకు సాగాలి. 78 00:07:50,080 --> 00:07:51,160 సరేనా? 79 00:07:52,480 --> 00:07:55,200 ఎందుకు ఏడుస్తున్నాడు? ఏడుపుగొట్టు. 80 00:07:55,280 --> 00:07:56,680 నేను ఏడుపుగొట్టును కాను. 81 00:07:57,360 --> 00:07:59,680 ఇవాళ ఇక్కడ ఆదికి మొదటి రోజు, స్కూల్‌లో. 82 00:08:00,200 --> 00:08:02,320 ఓహో, ఆలస్యంగా చేరాడు. 83 00:08:02,400 --> 00:08:04,920 నిన్ను బాగా కొడతారు. 84 00:08:05,000 --> 00:08:06,160 ఎన్నో తరగతి? 85 00:08:06,240 --> 00:08:07,600 ఆది 5వ తరగతి. 86 00:08:07,680 --> 00:08:08,960 నేను కూడా. 87 00:08:10,200 --> 00:08:13,200 నేను నిన్ను కాపాడతాను. నా పేరు నినాద్. 88 00:08:13,600 --> 00:08:17,640 ఇవాళ తనకు స్కూల్‌లో మొదటి రోజా? అయితే వెన్న రొట్టె మా తరఫున. 89 00:08:18,840 --> 00:08:20,480 -హలో, సర్. -బ్రిగేడియర్ జైసింగ్. 90 00:08:20,560 --> 00:08:23,880 -నా పేరు రమణ్. -చూడు, నా స్నేహితుడివి అయ్యావంటే, 91 00:08:23,960 --> 00:08:26,920 అపరిమితంగా చాకొలెట్ పాలు, వెన్న రొట్టె ఇస్తాను. 92 00:08:27,000 --> 00:08:28,040 ఒప్పందమా? 93 00:08:29,000 --> 00:08:30,320 మరి బదులుగా? 94 00:08:31,360 --> 00:08:33,600 రక్షణ. నన్ను కాపాడతావు. 95 00:08:33,680 --> 00:08:35,760 ఇప్పుడే నన్ను కాపాడతానని అన్నావుగా? 96 00:08:35,880 --> 00:08:38,320 వెన్న రొట్టె కూడా ఇస్తున్నాను. ఒప్పందమా? 97 00:08:55,280 --> 00:08:57,280 -తాతయ్యా. -హా, బాబూ. 98 00:08:57,360 --> 00:09:00,080 -నా టార్చి లైట్ పెట్టారా? -టార్చా? 99 00:09:00,160 --> 00:09:03,200 నాకు రాత్రిపూట టార్చి అవసరమని మీకు తెలుసు! 100 00:09:03,280 --> 00:09:05,640 -నేననుకున్నా డ్రైవర్... -నాది తీసుకో. 101 00:09:05,720 --> 00:09:07,720 నేను ఎలాగూ ఉపయోగించను. 102 00:09:12,520 --> 00:09:14,240 చెప్పు. మనం ఒక జట్టేనా? 103 00:09:15,000 --> 00:09:18,120 వెన్న రొట్టె, చాక్లెట్ పాల మాదిరిగా. 104 00:09:24,520 --> 00:09:25,640 వీళ్లు కలిసిపోయారు. 105 00:09:27,160 --> 00:09:31,160 మీరిక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి... 106 00:09:31,240 --> 00:09:34,400 కెఫే 107 00:09:43,640 --> 00:09:45,600 -ఏమండీ. -చెప్పండి. 108 00:09:45,640 --> 00:09:48,200 ఇక్కడ రమణ్ కెఫే ఉండేది కదా? 109 00:09:48,280 --> 00:09:51,240 అది చాలా పాత విషయం. పదేళ్ల క్రితం అమ్మేశారు. 110 00:09:51,320 --> 00:09:54,720 ఎక్కడకు వెళ్లారో తెలియదు. మీకు వెన్న రొట్టె కావాలా? 111 00:09:54,760 --> 00:09:58,240 -వాళ్ల కంటే బాగా చేస్తాను. -వద్దు, ధన్యవాదాలు. 112 00:10:09,760 --> 00:10:13,280 విద్యార్థులు అందరూ ప్రధాన హాల్‌లో ఉ. 8:00 కల్లా కూర్చోవాలి, 113 00:10:13,360 --> 00:10:15,520 డీన్ స్వామి స్వాగతోపన్యాసం చేస్తారు, 114 00:10:15,640 --> 00:10:19,600 అలా మన బ్యాచ్ 2007 పునఃకలయిక వేడుకలు ఆరంభం అవుతాయి. 115 00:10:19,640 --> 00:10:20,960 పద. 116 00:10:21,040 --> 00:10:21,960 క్లాస్ 2007 117 00:10:22,040 --> 00:10:25,640 నీకు సీట్ వెతుకుదాం, సరేనా? ఇక్కడ కూర్చుంటావా? 118 00:10:25,720 --> 00:10:27,200 చూడు, సైకో! 119 00:10:33,640 --> 00:10:34,880 ఇక్కడ బాగుంటావుగా? 120 00:10:36,480 --> 00:10:39,080 అది మంచి విషయం, నీది కూడా ప్రధాన పాత్రే. 121 00:10:39,160 --> 00:10:41,520 లేదు, ఈసారి నేను మిగతావాళ్లకు... 122 00:10:43,080 --> 00:10:46,120 -సర్, ఆ పిల్లాడు... -నేను చూసుకుంటాను. 123 00:10:46,720 --> 00:10:47,720 సార్థక్, చూడు! 124 00:10:48,880 --> 00:10:49,880 సార్థక్. 125 00:10:53,160 --> 00:10:57,640 సుప్రియ, వేదాంత్ ఇక్కడ ఉండకూడదని నీకు బాగా స్పష్టంగా చెప్పాను. 126 00:10:57,720 --> 00:11:01,040 అవును, కానీ తననెంత ఏకాంతంగా ఉంచితే, అంతగా ఒంటరి అవుతాడు. 127 00:11:01,120 --> 00:11:02,720 తన ప్రవర్తన ఇంకా దిగజారవచ్చు. 128 00:11:02,800 --> 00:11:04,480 -నేనిది భరించలేను... -అవసరం లేదు. 129 00:11:04,560 --> 00:11:07,920 వేదాంత్ బాధ్యత నాది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. 130 00:11:09,040 --> 00:11:10,280 తెలుసనే ఆశిస్తాను. 131 00:11:18,680 --> 00:11:21,560 ట్రస్టీ గారు, ఈ అక్షర దోషాలు ఏంటి? 132 00:11:21,640 --> 00:11:24,840 -ఏమిటిది? -కనీసం జామ్వాల్ వరకైనా సరిగ్గా రాశారు. 133 00:11:26,880 --> 00:11:30,000 అరె! మిస్ మాల్వికా సేథ్! 134 00:11:30,480 --> 00:11:31,600 నీ బ్లేజర్ ఏది? 135 00:11:31,680 --> 00:11:34,280 ఓల్డ్ బోయ్స్‌కు బ్లేజర్స్ సిద్ధం చేశారు, 136 00:11:34,360 --> 00:11:37,120 బ్యాచ్‌లో ఏకైక అమ్మాయి కోసం మామూలుగానే మరిచిపోయారు. 137 00:11:37,200 --> 00:11:38,600 అయ్యయ్యో! 138 00:11:39,640 --> 00:11:42,920 వాళ్లకు ఇప్పుడు నేను అదనంగా ఒకటి అంతే! వీళ్ల మాదిరిగా. 139 00:11:43,000 --> 00:11:44,280 వీళ్ల మాదిరిగానా? 140 00:11:44,360 --> 00:11:46,960 మిసెస్ మాల్వికా జామ్వాల్! 141 00:11:47,040 --> 00:11:49,400 మీరు ఈ బ్యాచ్‌లో అత్యధిక సాధకులు. 142 00:11:49,480 --> 00:11:53,160 అప్పుడు ఓ టీచర్‌కు కూతురివి, ఇప్పుడు ఓ ట్రస్టీకి భార్యవి. 143 00:11:56,760 --> 00:11:59,200 ఏదేమైనా ఈ బ్యాచ్‌లో అతి తక్కువ సాధకుడిని నేనే. 144 00:11:59,280 --> 00:12:01,240 పద, పిల్లి పేరు గల గుర్రం చూపిస్తా. 145 00:12:01,320 --> 00:12:04,040 ఏంటి? దాని పేరు "పిల్లి, " కాదు, "బిలీ. " 146 00:12:04,120 --> 00:12:05,240 ఏదోఒకటి! 147 00:12:05,320 --> 00:12:06,280 మిసెస్ జామ్వాల్. 148 00:12:06,360 --> 00:12:09,040 తిరిగి రావడం చాలా ఆనందం. పిలిచినందుకు ధన్యవాదాలు. 149 00:12:09,120 --> 00:12:11,760 ఆనందం మాదే. కూర్చోండి. త్వరలో ఆరంభిద్దాం. 150 00:12:11,840 --> 00:12:13,360 -ధన్యవాదాలు. -ఆనందంగా గడపండి. 151 00:12:19,280 --> 00:12:20,360 రా. 152 00:12:27,880 --> 00:12:29,600 -హాయ్. -హాయ్. 153 00:12:33,840 --> 00:12:35,360 మిసెస్ జామ్వాల్? 154 00:12:37,680 --> 00:12:41,840 అదీ, నువ్వేంటో కొంచెం తెలుసు, అందుకే ఇది చెప్పగలను, 155 00:12:41,920 --> 00:12:46,600 నువ్వెంతగా మిసెస్ జామ్వాల్ అయ్యుంటావో, వాడంతగా మిస్టర్ మాల్వికా సేథ్ అయ్యుంటాడు. 156 00:12:48,720 --> 00:12:49,840 అది నిజం. 157 00:12:49,960 --> 00:12:52,280 తనకు నువ్వంటే ఇష్టమనే భావన ఎప్పుడూ ఉండేది. 158 00:12:53,600 --> 00:12:56,080 వాడిని ఇష్టపడతావని నేను ఊహించుకోలేక పోయాను. 159 00:12:56,560 --> 00:13:00,160 ఏం చేయగలను? నువ్వు అమెరికా వెళ్లి, నన్ను మరిచిపోయావు. 160 00:13:00,880 --> 00:13:04,160 హలో! నాతో విడిపోయినది నువ్వే. 161 00:13:05,680 --> 00:13:09,560 జోక్‌లు పక్కనపెట్టు, ఆది, మీ తాతయ్య గురించి చాలా బాధగా ఉంది. 162 00:13:10,520 --> 00:13:12,360 ఆయనకు అమెరికాలో బాగుండేదా? 163 00:13:12,440 --> 00:13:14,280 అరె, లేదు! ఆయనకది నచ్చలేదు. 164 00:13:14,360 --> 00:13:16,760 "చాలా చల్లగా ఉంటుంది, జనాలు స్నేహంగా ఉండరు, 165 00:13:16,840 --> 00:13:20,200 అన్నీ ఎంతో దూరంగా ఉంటాయి. " ఆయనకు నేనంతగా అవకాశం ఇవ్వలేదు. 166 00:13:21,000 --> 00:13:23,800 ఏమైనా, నాకున్నది ఆయనే. 167 00:13:25,080 --> 00:13:26,280 నీకు ఉన్నదంతా ఆయనే, 168 00:13:27,520 --> 00:13:28,800 చిన్నప్పటి నుండి. 169 00:13:30,760 --> 00:13:31,640 ఇంకా నినాద్. 170 00:13:35,600 --> 00:13:37,280 వాడు ఎక్కడున్నాడో ఏమైనా తెలుసా? 171 00:13:38,560 --> 00:13:41,080 ఆది, మనం విడిపోయాక, నేను వదిలేశాను. 172 00:13:42,360 --> 00:13:44,720 మీలో ఎవరితోనూ నేను మాట్లాడలేదు. 173 00:13:45,880 --> 00:13:47,920 ఆ రోజున అసెంబ్లీ హాలులో, 174 00:13:48,000 --> 00:13:51,800 వాడు వస్తాడని, వచ్చాక వాడికి క్షమాపణ చెప్పాలని నేను అనుకున్నాను. 175 00:13:52,640 --> 00:13:56,800 అది నా తప్పేనని తెలుసు, కానీ మేము కూర్చుని మాట్లాడుకుంటే అంతా సరయ్యేవి. 176 00:13:56,880 --> 00:13:59,120 ఆ మరుసటి రోజున, వాడు వెళ్లిపోయాడు. 177 00:14:00,880 --> 00:14:03,080 నాకు చెప్పకుండానే, నన్ను కలవకుండానే. 178 00:14:03,160 --> 00:14:04,280 అలా వెళ్లిపోయాడు! 179 00:14:06,520 --> 00:14:07,800 నాకు చాలా కోపం వచ్చింది. 180 00:14:08,880 --> 00:14:11,360 మళ్లీ వాడితో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. 181 00:14:11,480 --> 00:14:13,720 గతేడాది తాతయ్యను పోగొట్టుకున్నాక, 182 00:14:15,120 --> 00:14:17,240 వాడు నాకు ఎంత ముఖ్యమో అప్పుడు గ్రహించాను. 183 00:14:17,960 --> 00:14:20,320 వాడిని చాలా వెతికాను, 184 00:14:21,200 --> 00:14:24,160 ప్రతి రోజూ సోషల్ మీడియాలో, అన్ని చోట్లా వెతికాను. 185 00:14:24,440 --> 00:14:27,360 ఇవాళ ఉదయం రమణ్ కెఫేకు వెళ్లాను. కానీ అది మూసేశారు. 186 00:14:28,200 --> 00:14:30,800 ఇక ఈ పునఃకలయికే నాకు చివరి అవకాశం. 187 00:14:31,560 --> 00:14:32,960 వాడి కోసమే వచ్చాను. 188 00:14:33,040 --> 00:14:34,320 శుభ మధ్యాహ్నం. 189 00:14:34,400 --> 00:14:38,840 మా ఓల్డ్ బోయ్స్, ఇంకా ఓల్డ్ గర్ల్‌కు హార్దిక స్వాగతం పలకడం 190 00:14:38,920 --> 00:14:40,440 నాకు ఎంతో ఆనందం. 191 00:14:47,600 --> 00:14:53,520 ఈ ఏడాది నీలగిరి వ్యాలీ స్కూల్ సమాజంలో ముఖ్యమైన సభ్యుడిని కోల్పోయాం, 192 00:14:54,360 --> 00:14:56,280 -ఆయనే డీన్ వ్యాస్. -కోచ్ గ్యాస్! 193 00:14:58,040 --> 00:15:00,280 ఈ పునఃకలయికలో మూడవది, ఆఖరి రోజున, 194 00:15:00,360 --> 00:15:02,840 ఆయన జ్ఞాపకంగా విగ్రహం ఆవిష్కరిస్తాం. 195 00:15:02,920 --> 00:15:08,360 మీ బ్యాచ్‌ను తన అదృష్ట బ్యాచ్‌గా ఆయన ప్రేమగా చెప్పడం నేను విన్నాను, 196 00:15:08,440 --> 00:15:11,560 మీరు పట్టా పొందాకే ఆయనను డీన్‌గా ఎంచుకున్నారు. 197 00:15:12,000 --> 00:15:16,320 బ్యాచ్ 2007కు గాను స్వోర్డ్ ఆఫ్ హానర్‌కు ఇదే ఆహ్వానం, 198 00:15:16,400 --> 00:15:17,960 అధిరాజ్ జైసింగ్. 199 00:15:18,880 --> 00:15:22,880 ఆది! ఆది! ఆది! 200 00:15:24,280 --> 00:15:25,760 రా, అధిరాజ్, బాబూ! 201 00:15:25,840 --> 00:15:27,000 స్కూల్ ఆఖరి రోజు 202 00:15:28,400 --> 00:15:29,960 -సర్. -ఆఖరి రోజు, నాకు తెలుసు. 203 00:15:30,040 --> 00:15:34,280 కానీ నీకు ఓ విషయం చెబుతాను. అమెరికాలో ఈతను కొనసాగించు, సరేనా? 204 00:15:34,360 --> 00:15:38,040 అక్కడ నీ పనికిమాలిన మిత్రుడు నినాద్ కూడా నీకు భంగం కలిగించడు. 205 00:15:38,120 --> 00:15:39,360 కోచ్. 206 00:15:42,520 --> 00:15:45,160 ఇవాళ నీ బూట్లను ఎవరూ తనిఖీ చేయరు, బాబూ! 207 00:15:45,240 --> 00:15:46,280 బలవంతపు అలవాటు. 208 00:15:47,520 --> 00:15:48,680 ఇవాళ కూడా ఎగ్గొడతావా? 209 00:15:48,760 --> 00:15:52,760 అందరూ చప్పట్లు కొట్టండి, నీల్గిరి వ్యాలీలో మీ తోటి... 210 00:15:52,840 --> 00:15:56,880 వీడ్కోలు బ్యాచ్ 2007 211 00:15:57,000 --> 00:15:58,160 కానివ్వు, ఆది! 212 00:15:58,240 --> 00:15:59,680 చకచకా చెప్పు! 213 00:16:02,400 --> 00:16:04,840 స్కూల్ నాకు ఏం నేర్పిందంటే 214 00:16:04,920 --> 00:16:08,320 మీరు ఒంటరిగా ఉండి, ఎవరైనా స్నేహ హస్తం ఇస్తామంటే, 215 00:16:08,400 --> 00:16:09,800 అది స్వీకరించడం మంచిదే. 216 00:16:11,760 --> 00:16:14,320 ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒంటరిగా బతకడం కష్టం. 217 00:16:35,080 --> 00:16:38,600 కొన్నిసార్లు ఓ జట్టు కావాలి, చాకొలెట్ పాలు, వెన్న రొట్ట మాదిరిగా 218 00:16:38,680 --> 00:16:43,440 నిజ ప్రపంచంలో బయటే ఉన్న ఆకలి రాక్షసులతో కలిసి పోరాడాలి. 219 00:16:45,280 --> 00:16:47,680 -ఆది! -కానివ్వు, ఆది! 220 00:16:48,080 --> 00:16:53,760 -ఆది! -కానివ్వు, ఆది! 221 00:16:53,840 --> 00:16:56,360 వెళ్లు, ఆది! 222 00:17:02,040 --> 00:17:03,520 స్వోర్డ్ ఆఫ్ హానర్... 223 00:17:03,600 --> 00:17:04,920 సోదరా, త్వరగా! 224 00:17:07,560 --> 00:17:09,840 మన చిన్న వయసులో స్కూల్‌లో చేరినప్పుడు, 225 00:17:09,920 --> 00:17:13,680 ఈ బ్యాడ్జీని అన్ని రంగాలలో ప్రతిభ చూపిన అసమాన విద్యార్థికి 226 00:17:13,760 --> 00:17:16,160 ఇస్తారని నాకు చెప్పారు. 227 00:17:17,680 --> 00:17:21,080 కానీ ఇన్నేళ్ల తరువాత, నాకు ఓ విషయం తెలిసింది. 228 00:17:22,320 --> 00:17:23,520 గౌరవం... 229 00:17:24,400 --> 00:17:26,080 అంటే ప్రజలతో మీరెలా ఉంటారనే. 230 00:17:28,040 --> 00:17:32,160 ఇప్పుడు నేనక్కడ కూర్చుని ఉండగా, నన్ను నేనే ప్రశ్నించుకున్నాను, 231 00:17:34,320 --> 00:17:37,280 మన స్నేహితుడు బాధలో ఉంటే, 232 00:17:39,200 --> 00:17:40,920 మనం వెళ్లి, తనతో మాట్లాడామా? 233 00:17:46,480 --> 00:17:50,040 గౌరవం, ఉత్తమత్వం, సమగ్రత. 234 00:17:51,080 --> 00:17:55,080 మీకు అందుకు వెలుగు జిలుగులతో బ్యాడ్జీ అందకపోయినా... 235 00:17:55,560 --> 00:17:56,720 సుప్రియ! 236 00:17:57,440 --> 00:17:58,920 ...మీరు మంచి మనిషే. 237 00:18:08,480 --> 00:18:09,520 ఏంటి? 238 00:18:11,320 --> 00:18:13,520 ఆదు, నువ్వు తిరిగొచ్చావు! 239 00:18:31,560 --> 00:18:32,680 వేదాంత్! 240 00:18:32,760 --> 00:18:33,640 వేదాంత్! 241 00:18:33,720 --> 00:18:34,560 ఏం జరిగింది? 242 00:18:34,640 --> 00:18:35,520 ఏమయింది? 243 00:18:35,560 --> 00:18:36,440 వేదాంత్! 244 00:18:36,520 --> 00:18:38,760 -డాక్టర్‌ను పిలవండి. -డా. కృష్ణన్‌కు కాల్. 245 00:18:38,800 --> 00:18:39,800 తను బాగున్నాడా? 246 00:18:39,920 --> 00:18:42,080 -ముక్కులోంచి రక్తం, సర్. -దేవుడా! 247 00:18:42,160 --> 00:18:44,160 అక్కడే నిలబడకు! ఆయనను వెతుకు! 248 00:18:44,240 --> 00:18:46,160 ఆయన ఫోన్ తీయడం లేదు. 249 00:18:46,240 --> 00:18:48,200 జనాలు చెప్పిన పని ఎందుకు చేయరో! 250 00:19:01,680 --> 00:19:02,720 నీకు చలిగా ఉందా? 251 00:19:03,400 --> 00:19:04,640 మంచిది. విశ్రాంతి తీసుకో. 252 00:19:04,720 --> 00:19:06,560 -దుప్పటి తీసుకురా. -అలాగే. 253 00:19:08,320 --> 00:19:11,080 అతని టెంపరేచర్ 96 ఉంది. 254 00:19:11,760 --> 00:19:14,320 ఇక మూడు రోజులలో రెండు సార్లు మూర్ఛపోయాడు. 255 00:19:14,800 --> 00:19:16,480 అది మూర్ఛరోగం కావచ్చా? 256 00:19:16,560 --> 00:19:19,480 అతని వైద్య చరిత్ర పరిశీలించాను. దాని ప్రస్తావన లేదు. 257 00:19:20,160 --> 00:19:21,280 సూడోసీజర్లా? 258 00:19:22,920 --> 00:19:24,000 స్పృహ తప్పడం, 259 00:19:24,680 --> 00:19:27,400 మాట్లాడుతూ స్తంభించిపోవడం, మానసిక స్తంభనలు. 260 00:19:27,800 --> 00:19:29,400 ఒత్తిడి కారణంగా ఏర్పడవచ్చు. 261 00:19:30,680 --> 00:19:32,560 కానీ ఒత్తిడికి కారణం ఏం కావచ్చు? 262 00:19:33,720 --> 00:19:36,240 చిన్నపిల్లాడుగా, కొత్త స్కూల్, కొత్త వాతావరణం. 263 00:19:37,480 --> 00:19:39,160 నిజానికి, ఏదైనా కావచ్చు. 264 00:19:40,480 --> 00:19:42,680 -నర్స్. -హా, డాక్టర్? 265 00:19:43,040 --> 00:19:44,160 ఇంకేవైనా పత్రాలు? 266 00:19:44,240 --> 00:19:47,880 లేవు, డాక్టర్, ఒక్కటే ఫైల్. 267 00:19:48,080 --> 00:19:49,080 సరే. 268 00:19:51,560 --> 00:19:53,920 మేడం, తనను పైకి లేపేటప్పుడు తగిలిందేమో. 269 00:20:21,040 --> 00:20:22,040 ఆది! 270 00:20:22,080 --> 00:20:23,720 ఆది! నినాద్! 271 00:20:24,320 --> 00:20:25,800 త్వరగా రా. 272 00:20:26,720 --> 00:20:30,760 తన చేతిని అందిస్తూ, అతనిలా చెప్పాడు, "నువ్వు ఇకపై భయపడే అవసరం లేదు. " 273 00:20:30,800 --> 00:20:33,960 "స్కూల్‌లోని నీడలలో షాడో బోయ్ ఉండిపోయాడు. " 274 00:20:34,040 --> 00:20:37,400 "ఆకలి రాక్షసులకు దూరంగా నిరంతరం దాక్కుంటాడు. " 275 00:20:38,720 --> 00:20:40,400 ఆకలి రాక్షకులం మేమే కదా, నినా? 276 00:20:40,480 --> 00:20:41,560 ఆపండి, గయ్స్. 277 00:20:44,400 --> 00:20:47,000 "ఓ రోజున ఫీనిక్స్ బోయ్ వచ్చే వరకూ. " 278 00:20:47,080 --> 00:20:48,560 నీ ప్రియుడు. 279 00:20:49,560 --> 00:20:50,880 ఆపు, సుయాష్! 280 00:20:54,000 --> 00:20:55,280 -అరె, ఆది! -అవతలకు పో! 281 00:20:55,320 --> 00:20:57,400 -చదవనీ! సరదాగా ఉంది. -వాడిని వదిలెయ్. 282 00:20:57,480 --> 00:20:59,040 "తన చేయి అందిస్తూ ఇలా చెప్పాడు, 283 00:20:59,080 --> 00:21:01,640 -ఇకపై నువ్వు భయపడే అవసరం లేదు. " -ఆపు! 284 00:21:01,720 --> 00:21:05,560 "ఎట్టకేలకు చివరకు, ఎట్టకేలకు తన నీడల నుంచి బయటకు వచ్చి 285 00:21:05,680 --> 00:21:09,520 తను ప్రజల మనసులను నియంత్రించగలనని తెలుసుకున్నాడు. " 286 00:21:13,520 --> 00:21:16,320 నువ్వు నీ మూత్రాశయమే నియంత్రించుకోలేవు, 287 00:21:16,400 --> 00:21:18,280 మా మనసులు నియంత్రిస్తావా, నినా? 288 00:21:18,640 --> 00:21:20,240 ఇక ఆపరా, సుయాష్! 289 00:21:21,240 --> 00:21:22,720 ఈ పిచ్చి గోల ఆపరా! 290 00:21:22,800 --> 00:21:24,160 అదిలా ఇచ్చెయ్. 291 00:21:26,560 --> 00:21:27,560 తప్పుకో! 292 00:21:29,560 --> 00:21:30,680 -వాడికి చెప్పు. -ఏయ్... 293 00:21:31,040 --> 00:21:32,320 వాడికి చూపించు. 294 00:21:32,440 --> 00:21:33,320 చూడు, 295 00:21:33,880 --> 00:21:35,960 నీ కామిక్ పుస్తకంతో ప్రేరణ పొంది, 296 00:21:36,040 --> 00:21:38,680 -నేను ఓ డ్రాయింగ్ గీశాను. -సుయాష్, వద్దు! 297 00:21:42,040 --> 00:21:42,960 చూడు. 298 00:21:43,520 --> 00:21:44,400 హెచ్ 299 00:21:45,560 --> 00:21:46,480 ఓ 300 00:21:48,440 --> 00:21:50,240 -ఎం... -అది ఎం. 301 00:21:52,080 --> 00:21:55,840 -ఓ... హోమో. -అది నిజం. 302 00:21:56,160 --> 00:21:57,000 హోమో. 303 00:21:59,680 --> 00:22:00,600 హోమో! 304 00:22:02,160 --> 00:22:03,920 నాకు ఆ పదం నచ్చదు. 305 00:22:05,280 --> 00:22:07,360 డ్రాయింగ్ నీకు సాయపడదు, నినాద్. 306 00:22:08,800 --> 00:22:10,160 నువ్వు తిరిగి పోరాడాలి. 307 00:22:10,960 --> 00:22:11,800 ఎలాగంటే... 308 00:22:12,800 --> 00:22:14,360 నీ "షాడో బోయ్"లా. 309 00:22:15,200 --> 00:22:16,480 నీడల నుంచి బయటపడాలి. 310 00:22:21,280 --> 00:22:22,760 అది అంత తేలిక కాదు, ఆదు. 311 00:22:24,640 --> 00:22:26,360 పోరాడి నేను సాధించేదేంటి? 312 00:22:27,840 --> 00:22:31,520 వాళ్లు డీన్‌తో తిట్లు తింటారంతే, కానీ నన్ను స్కూల్ నుంచి పంపేస్తారు. 313 00:22:32,240 --> 00:22:34,760 నేను నీలా కాదురా. నేను భయపడతాను. 314 00:22:35,280 --> 00:22:36,200 ఒరేయ్, 315 00:22:38,760 --> 00:22:40,040 నేనూ భయపడతాను. 316 00:22:42,200 --> 00:22:44,440 ఈ అమెరికా విషయం అంతటిపై మళ్లీ ఆలోచిస్తున్నా. 317 00:22:44,520 --> 00:22:46,240 తాతయ్య ఇక్కడ ఒంటరి అవుతారు. 318 00:22:48,760 --> 00:22:50,960 నేను దాని గురించి మరిచిపోవాలేమో. 319 00:22:51,040 --> 00:22:52,280 నిన్నలా చేయనివ్వను. 320 00:22:53,640 --> 00:22:56,920 రాత్రుళ్లు మెలకువగా ఉండి మరీ స్కాలర్‌షిప్ ఫామ్‌లు నింపాను. 321 00:22:57,880 --> 00:23:02,880 తాతయ్య కోసం నేను ఉన్నానులే, నువ్వు నా కోసం ఉన్నట్లుగా. 322 00:23:03,800 --> 00:23:05,640 నిన్ను ఎన్నటికీ క్షమించను. 323 00:23:09,160 --> 00:23:10,720 సుయాష్ నీ కోసం వెతుకుతున్నాడు. 324 00:23:32,520 --> 00:23:33,360 హాయ్. 325 00:23:34,720 --> 00:23:35,880 హలో. 326 00:23:36,720 --> 00:23:38,880 ఆ అబ్బాయి కోసం చూస్తున్నాను. 327 00:23:38,960 --> 00:23:41,920 వేదాంత్. తను చికిత్సా కేంద్రంలో విశ్రాంతి పొందుతున్నాడు. 328 00:23:42,480 --> 00:23:43,760 అక్కడ ఏం జరిగింది? 329 00:23:44,600 --> 00:23:46,440 తను కొన్నిసార్లు స్తంభించిపోతుంటాడు. 330 00:23:47,920 --> 00:23:50,080 నాకు మాత్రమే తెలిసినది తను ఏదో చెప్పాడు. 331 00:23:51,600 --> 00:23:52,640 తనకు నువ్వు తెలుసా? 332 00:23:53,680 --> 00:23:54,760 లేదు. 333 00:23:54,840 --> 00:23:58,040 తను చెప్పినది, అదేమైనా నువ్వు వినాలని కోరుకునేదా? 334 00:24:02,760 --> 00:24:05,640 కాకతాళీయ మాటలను వ్యక్తిగత సందేశంలో తీసుకోవడాన్ని 335 00:24:05,720 --> 00:24:07,880 సైకాలజీలో బర్నమ్ ఎఫెక్ట్ అంటారు. 336 00:24:07,960 --> 00:24:12,400 జ్యోతిష్యాలు అలాగే పని చేస్తాయి. "ఇవాళ ఓ ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. " 337 00:24:13,120 --> 00:24:14,800 అది నమ్మాలని ఎవరు అనుకోరు? 338 00:24:14,880 --> 00:24:17,560 ఆ రోజున ఎవరిని కలిసినా ప్రత్యేకం అనిపిస్తుంది. 339 00:24:20,000 --> 00:24:22,440 -నేనొక వెధవలా అనిపిస్తున్నాను. -లేదు, లేదు! 340 00:24:23,000 --> 00:24:27,520 కనీసం నువ్వు డీన్ వ్యాస్ భూతం వేదాంత్‌లో దూరిందని అనుకోలేదు. 341 00:24:28,520 --> 00:24:30,520 స్కూల్‌లో ఈ ప్రచారం బాగా ఉంది. 342 00:24:31,480 --> 00:24:32,760 కోచ్ గ్యాస్. 343 00:24:33,840 --> 00:24:35,480 ఆయన నాకు బాగా తెలుసు. 344 00:24:36,480 --> 00:24:39,880 తను బతికున్నప్పుడే బద్ధకస్తుడు, చచ్చాక ఇంక తిరగలేడులే. 345 00:24:42,200 --> 00:24:45,120 ఆ పిల్లాడు. అతను మూర్ఛపోయాడు. 346 00:24:45,200 --> 00:24:48,080 -తనను అందరూ కుక్కపిల్లల సైకో హంతకుడంటారు. -ఏయ్! 347 00:24:48,160 --> 00:24:51,600 మధ్యాహ్నం అన్న మాటలకు నన్ను క్షమించు. 348 00:24:51,680 --> 00:24:53,560 నువ్వే నా అతి పెద్ద విజయం. 349 00:24:53,640 --> 00:24:55,120 నేనేం ట్రోఫీ పెళ్లాం కాను. 350 00:25:01,680 --> 00:25:02,680 వేడిగా ఉందా? 351 00:25:03,200 --> 00:25:04,560 ఈత కొడుతుంటే గాయమైంది. 352 00:25:05,160 --> 00:25:07,280 నీ మనసు ఒకటే ఆలోచించగలదు, సుయాష్. 353 00:25:07,920 --> 00:25:10,240 సాయంత్రం గడియార స్తంభం దగ్గర మందు కొడదాం. 354 00:25:10,320 --> 00:25:11,680 దానికిప్పుడు తాళం వేయరా? 355 00:25:11,760 --> 00:25:15,640 వేస్తుండవచ్చు, కానీ కుమరన్ నా అభిమాని. 356 00:25:15,720 --> 00:25:18,120 నీ అభిమానా? నీ మొహం చూసుకున్నావా? 357 00:25:19,040 --> 00:25:23,440 ప్రతి రోజు రాత్రి 9:00 కి ఇండియాలో గృహిణులు అందరూ 358 00:25:23,520 --> 00:25:25,480 నా మొహం చూసేందుకు టీవీ పెడతారు. 359 00:25:25,560 --> 00:25:26,760 అలా గతంలో చేసేవారు. 360 00:25:28,520 --> 00:25:31,240 నిజానికి, నేను షో మానేశాను. 361 00:25:31,320 --> 00:25:34,240 నా సినిమా కెరియర్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాను. 362 00:25:34,320 --> 00:25:37,640 చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ ఎలా ఉంటుందో తెలుసుగా. నేను... 363 00:25:39,240 --> 00:25:40,680 ఏమిటీ గోల, రేయ్? 364 00:25:40,760 --> 00:25:44,400 పాత కాలపు జ్ఞాపకం, సోదరా. శాంతించు. ఎందుకంత కోపం? 365 00:25:44,480 --> 00:25:46,320 -ఎదగరా, బాబూ! -దారుణం. 366 00:25:46,400 --> 00:25:49,760 బేబీ, ఇక్కడ నెట్వర్క్ లేదు. విసుగ్గా ఉంది. లోపలకు వెళదాం. 367 00:25:50,560 --> 00:25:52,640 లేదు, ఇక్కడే గడుపుదాం. బాగుంది. 368 00:25:52,720 --> 00:25:53,560 లోపలకు వెళతాను. 369 00:25:53,640 --> 00:25:55,800 నాకు వెళ్లాలని లేదు. ఇక్కడే ఉందాం. 370 00:25:55,880 --> 00:25:57,000 సరే. 371 00:25:57,080 --> 00:26:00,480 బహుశా అవార్డులు, పార్టీలకు నాకు నేనే వెళ్లాలేమో. 372 00:26:00,560 --> 00:26:02,920 ఏదేమైనా, వాళ్లు నన్ను చూసేందుకే వస్తారు. 373 00:26:03,720 --> 00:26:04,560 సరే. 374 00:26:06,280 --> 00:26:09,880 నువ్వు పైకి లేచి, వెంటనే నాతో రాకపోతే, నేను వెళ్లిపోతాను. 375 00:26:09,960 --> 00:26:11,640 డ్రైవర్ బయటే ఉన్నాడు. 376 00:26:12,240 --> 00:26:13,120 ఇక పోవే. 377 00:26:16,880 --> 00:26:18,320 ఒక విషయం తెలుసా? ఏదోఒకటిలే. 378 00:26:21,560 --> 00:26:23,320 పెద్ద హీరోలా చెప్పాడు, 379 00:26:23,400 --> 00:26:27,000 కానీ రెండు నిమిషాల్లో ఏడుచుకుంటూ ఆమె వెంట పరిగెడతాడు. 380 00:26:27,080 --> 00:26:30,720 అవును. ఏడిచే అమ్మాయిలను ఊరడించడంలో నువ్వు దిట్టవు, కదా? 381 00:26:30,800 --> 00:26:33,240 మనసు బాగోని మాల్వికాను కూడా అలాగే పడేశావు. 382 00:26:35,640 --> 00:26:37,600 మేము ఆఖరి రోజున చూశాం. పర్వాలేదు. 383 00:26:37,680 --> 00:26:38,680 ఆఖరి రోజునా? 384 00:26:38,760 --> 00:26:40,880 మాల్వికా కన్నీటిని దేవ్ తుడుస్తున్నాడు. 385 00:26:40,960 --> 00:26:42,440 వాడు ఏం చెబుతున్నాడు? 386 00:26:43,000 --> 00:26:46,960 "అధిరాజ్ పెద్ద సన్నాసి. డేట్‌కు పిలిచి, రావడమే మానేశాడు! 387 00:26:47,040 --> 00:26:50,560 దేవ్ ఎన్నటికీ అలా చేయడు. " తర్వాత ఏం జరిగింది? 388 00:26:51,160 --> 00:26:53,520 మాల్వికా అసెంబ్లీ హాల్‌లోకి వెళ్లి... 389 00:26:53,600 --> 00:26:55,080 నాతో విడిపోయింది. 390 00:26:56,800 --> 00:26:57,960 ఇప్పుడు తెలిసింది. 391 00:26:58,760 --> 00:26:59,760 మంచి ఆట, దేవ్. 392 00:27:00,440 --> 00:27:01,400 చీర్స్. 393 00:27:01,480 --> 00:27:02,800 అందుకు చీర్స్. 394 00:27:18,800 --> 00:27:21,280 పదండి, ఆఖరి ఏడాది విద్యార్థులారా. విందు సమయం. 395 00:27:22,720 --> 00:27:24,760 సుయాష్, ఎక్కడకు వెళుతున్నావు? 396 00:27:25,560 --> 00:27:28,160 -క్షమాపణ చెప్పడానికి. -అలా దేవ్ ఆమెను పడేయకుండానా? 397 00:27:29,080 --> 00:27:31,360 కావాల్సినంత నవ్వుకోండి. మళ్లీ కలుద్దాం. 398 00:27:31,440 --> 00:27:33,200 -సుయాష్! -సన్నాసులారా! 399 00:27:33,640 --> 00:27:34,800 నాన్సీ. 400 00:27:39,440 --> 00:27:40,400 ఛత్! 401 00:27:41,720 --> 00:27:43,600 ఒకదాని వెంట మరో సంఘటన. 402 00:27:44,920 --> 00:27:48,040 సాయంత్రం అంతా ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ఉన్నాను. 403 00:27:48,960 --> 00:27:52,320 "ఆ పిల్లాడికి ఏమైంది?" "తనకు ఆరోగ్యం బాగోలేదా?" 404 00:27:52,400 --> 00:27:56,680 "మీరు విద్యార్థులను సరిగా చూసుకోరా?" వాళ్లకు ఏం చెప్పాలి, సుప్రియ? 405 00:27:56,760 --> 00:28:00,000 అది మానసిక పరిస్థితి, విశ్లేషణ అంత తేలిక కాదు. 406 00:28:00,080 --> 00:28:01,320 కానీ నీకు చెప్పానుగా 407 00:28:01,400 --> 00:28:04,760 దయచేసి అతనిని పునఃకలయిక కార్యకలాపాలకు దూరంగా ఉంచమని. చెప్పానా? 408 00:28:04,840 --> 00:28:07,280 తను నన్ను నమ్మి, నాతో మాట్లాడాలని అలా చేశాను. 409 00:28:07,360 --> 00:28:10,320 సుప్రియ, నీకు స్పష్టంగా, సరళమైన సూచన చేశాను. 410 00:28:11,400 --> 00:28:14,640 నువ్వు అది పాటించకపోవడంతో, పరిస్థితులు చేజారాయి. 411 00:28:16,320 --> 00:28:18,120 ఇక ఇప్పుడు, 412 00:28:18,200 --> 00:28:21,400 నేను నిర్ణయించే వరకూ, వేదాంత్ చికిత్సా కేంద్రంలో ఉంటాడు. 413 00:28:22,640 --> 00:28:24,200 -ఉపయోగం ఉండదు. -ఇక చాలు. 414 00:28:24,280 --> 00:28:26,280 ఏర్పాట్లన్నీ అయిపోయాయి. 415 00:28:26,360 --> 00:28:28,760 -తనను శిక్షించారని అనుకుంటాడు. -తన మంచి కోసమే. 416 00:28:28,840 --> 00:28:30,280 -అది మంచి కాదు. -మంచి అవుతుంది. 417 00:28:30,680 --> 00:28:33,480 అక్కడ కనీసం ఓ నర్స్ అతనిపై దృష్టి పెడుతుంది. 418 00:28:34,640 --> 00:28:35,480 ఇక అయిపోయింది. 419 00:28:36,200 --> 00:28:37,160 ధన్యవాదాలు. 420 00:28:42,720 --> 00:28:45,320 మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ అందుబాటులో లేదు. 421 00:28:45,400 --> 00:28:46,760 తర్వాత కలుద్దాం. 422 00:28:46,840 --> 00:28:48,720 మీరు ప్రయత్నిస్తున్న నెంబర్... 423 00:28:48,800 --> 00:28:50,280 ఫోన్ ఎత్తు! 424 00:28:52,560 --> 00:28:55,720 -ఏం జరిగింది? -తను నిజంగానే వెళ్లిపోయింది! 425 00:28:55,800 --> 00:28:58,880 సుయాష్, నీ టీవీ సీరియల్ ఆగిపోయింది కదా? 426 00:28:59,520 --> 00:29:01,480 ఇప్పుడు ప్రియురాలు కూడా వెళ్లిపోయింది. 427 00:29:01,560 --> 00:29:02,960 నువ్వు నాకు చెబుతావా? 428 00:29:03,560 --> 00:29:05,600 చెత్త పని లేని సంగీతకారుడా! 429 00:29:05,680 --> 00:29:08,400 హే, గయ్స్! ఊరుకోండి. శాంతించండి, బాబూ! 430 00:29:08,480 --> 00:29:09,680 ఏం పర్వాలేదు, బాబూ. 431 00:29:09,760 --> 00:29:13,240 కోపం రావడం, చికాకు పడడం చాలా సహజం... 432 00:29:13,320 --> 00:29:15,560 మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు. 433 00:29:15,640 --> 00:29:17,280 ఎందుకురా? 434 00:29:17,360 --> 00:29:21,320 సరే కానీ, నువ్వు ఎవరో థెరపిస్ట్‌ను కలుస్తున్నావని ఎక్కడో చదివాను. 435 00:29:21,400 --> 00:29:23,640 -అవును, కలుస్తున్నా. అయితే... -గయ్స్! 436 00:29:23,720 --> 00:29:24,840 గయ్స్, ఊరుకోండి! 437 00:29:26,560 --> 00:29:29,200 -బాగానే ఉన్నావా? -నేను బాగున్నా, మరి వాడు? 438 00:29:29,280 --> 00:29:33,360 సొంత అభద్రతా భావాలు దాచుకోవడానికి ఇతరులను భయపెట్టి వేధించడం. 439 00:29:33,440 --> 00:29:35,400 అందుకే నన్ను వేధించావు. అవునా? 440 00:29:35,480 --> 00:29:37,480 అది జరిగి 15 ఏళ్ళు గడిచింది. వదిలెయ్! 441 00:29:37,560 --> 00:29:39,720 -అరే, ఆపండి! -నన్ను భయపెట్టి ఆనందించావు! 442 00:29:41,560 --> 00:29:43,440 సుయాష్, ఇక శాంతించు. 443 00:29:44,080 --> 00:29:47,800 సుయాష్, నీ మనసులోంచి నాన్సీని తీసేయడానికి నా దగ్గరో ఉపాయం ఉంది. 444 00:29:47,880 --> 00:29:50,760 రేపు టీచర్లు మన కోసం ఓ నాటకం వేస్తున్నారు. 445 00:29:51,360 --> 00:29:53,440 మనం కూడా అలాగే చేయవచ్చుగా? 446 00:29:53,520 --> 00:29:56,120 -సుయాష్‌ది ప్రధాన పాత్ర. -కచ్చితంగా. 447 00:29:59,120 --> 00:30:00,920 వేదాంత్‌కు భోజనం పెట్టు. 448 00:30:01,480 --> 00:30:02,960 -హాయ్. -హలో. 449 00:30:03,040 --> 00:30:06,120 చూడు, ఓ టీచర్‌కు మరో టీచర్ సైట్ కొడుతున్నాడు. 450 00:30:07,640 --> 00:30:08,720 తను ఎలా ఉన్నాడు? 451 00:30:09,720 --> 00:30:13,240 కొంచెం మెరుగనే చెప్పాలి, కానీ అతను అంతగా మాట్లాడడు. 452 00:30:13,320 --> 00:30:16,000 అందుకే అతనికి దేనివలన ఇబ్బందో చెప్పడం కష్టం. 453 00:30:17,160 --> 00:30:18,480 లేదా ఎవరివలనో. 454 00:30:20,200 --> 00:30:24,760 మనందరం అనుకుంటాం పిల్లలు పరీక్షలకు, టీచర్లకు, 455 00:30:24,840 --> 00:30:26,400 వార్డెన్లకు భయపడతారని. 456 00:30:27,520 --> 00:30:28,720 కానీ నిజానికి, 457 00:30:29,720 --> 00:30:32,080 పిల్లలు ఒకరంటే ఒకరికి ఎక్కువ భయపడతారు. 458 00:30:32,920 --> 00:30:35,480 లైట్లు ఆపేసిన తర్వాత హాస్టల్‌లో చాలా జరుగుతాయి. 459 00:30:37,760 --> 00:30:39,320 అతనిని వేధించారని కదా. 460 00:30:41,080 --> 00:30:42,160 ఆ అవకాశం ఉంది. 461 00:30:45,280 --> 00:30:46,600 నేను తనతో మాట్లాడవచ్చా? 462 00:30:48,680 --> 00:30:50,240 తను మాట్లాడితే, ప్రయత్నించు. 463 00:31:00,960 --> 00:31:02,440 నీకు గులాబ్ జామ్ నచ్చదా? 464 00:31:04,360 --> 00:31:08,160 అయితే నీ పాకెట్ మనీతో ఏం చేస్తావు? 465 00:31:09,320 --> 00:31:10,960 నేను దాచుకుంటాను. 466 00:31:11,560 --> 00:31:15,760 నేను తిరిగి ఇంటికి వెళ్లాక ట్రెవర్స్ చాకొలెట్ ఫాక్టరీలో కాండీ కొనుక్కుంటాను. 467 00:31:15,840 --> 00:31:18,080 నాకు అక్కడ బర్గర్ నచ్చుతుంది. 468 00:31:21,480 --> 00:31:23,480 అక్కడ సూపర్‌హీరో కాండీలు కూడా ఉంటాయి. 469 00:31:23,560 --> 00:31:24,800 నీకు సూపర్‌హీరోలు ఇష్టమా? 470 00:31:26,200 --> 00:31:28,680 అయితే నీకు "షాడో బోయ్" తెలిసుండాలి. 471 00:31:29,800 --> 00:31:30,960 నీకు తెలియదా? 472 00:31:31,040 --> 00:31:33,360 షాడో బోయ్ ఈ స్కూల్ విద్యార్థే. 473 00:31:37,080 --> 00:31:38,640 అతను ఇక్కడి... 474 00:31:40,120 --> 00:31:42,280 ఆకలి రాక్షసులకు చాలా భయపడ్డాడు. 475 00:31:43,600 --> 00:31:45,240 అవి అతనిని తినేస్తాయని భయం. 476 00:31:47,240 --> 00:31:51,080 అందుకే వాటికి భయపడి చీకటిలో దాక్కునేవాడు. 477 00:31:51,760 --> 00:31:52,920 నీడల వెనుక. 478 00:31:54,240 --> 00:31:55,160 నా మాదిరిగానా? 479 00:32:01,120 --> 00:32:02,320 తర్వాత విను. 480 00:32:02,400 --> 00:32:06,600 ఒక రోజున అతను చీకటిలో కూర్చుని ఏడుస్తూ, బాధపడుతూ ఉంటే, 481 00:32:08,000 --> 00:32:09,800 అతనిని కాపాడేందుకు షాడో బోయ్ వచ్చాడు. 482 00:32:10,600 --> 00:32:12,440 తన చేతిని అందించి ఇలా చెప్పాడు, 483 00:32:12,520 --> 00:32:16,480 "చీకటి నుంచి బయటకు రా. మనం కలిసి ఈ రాక్షసులతో పోరాడదాం. " 484 00:32:17,480 --> 00:32:18,960 అతను వెలుగులోకి వచ్చాక, 485 00:32:19,680 --> 00:32:22,560 తనకు సూపర్‌పవర్స్ ఉన్నాయని అతను గ్రహించాడు. 486 00:32:24,360 --> 00:32:28,200 అతను తన మనసుతో ఎవరినైనా నియంత్రించగలడు. 487 00:32:29,920 --> 00:32:35,600 అలా అతను ఆ ఆకలి రాక్షసులు అందరినీ ఓ గదిలో బంధించి, ఆకలితో మాడ్చాడు, 488 00:32:36,320 --> 00:32:41,040 దానితో ఒకదాన్ని ఒకటి తినడం మొదలుపెట్టి తమకు తామే నాశనం చేసుకున్నాయి. 489 00:32:43,360 --> 00:32:45,480 ఈ కథలో నీతి ఏంటో తెలుసా? 490 00:32:46,960 --> 00:32:51,080 నువ్వు "షాడో బోయ్" అయితే, ఎవరైనా ఫీనిక్స్ బోయ్ నీకు సాయం చేస్తానంటే, 491 00:32:52,160 --> 00:32:53,400 ఆ సహాయం తీసుకో. 492 00:32:55,160 --> 00:32:57,200 నీకు కూడా సూపర్‌పవర్లు దక్కుతాయి. 493 00:32:59,480 --> 00:33:00,480 ఆ తర్వాత... 494 00:33:02,040 --> 00:33:03,600 తిరిగి పోరాడగలవు, నినా... 495 00:33:09,280 --> 00:33:10,880 తిరిగి పోరాడగలవు, వేదాంత్. 496 00:33:20,760 --> 00:33:21,760 వెచ్చగా ఉందా? 497 00:33:22,360 --> 00:33:23,680 సరే, ఇక నిద్రపో. 498 00:33:28,000 --> 00:33:28,960 అమ్మా? 499 00:33:30,680 --> 00:33:31,920 మన్నించండి, మేడం. 500 00:33:34,920 --> 00:33:37,200 నేను కూడా నీడల నుంచి బయటకు రాగలనా? 501 00:33:42,280 --> 00:33:45,000 నిన్ను కూడా ఆకలి రాక్షకులు ఇబ్బంది పెడుతున్నారా? 502 00:33:48,320 --> 00:33:50,000 ఒట్టు, నువ్వు ఒప్పుకుంటే... 503 00:33:51,880 --> 00:33:53,720 వాటిని నీ దగ్గరకు రానివ్వను. 504 00:34:04,480 --> 00:34:07,120 -వదిలెయ్, రా. -సమస్య అవుతుంది. 505 00:34:07,200 --> 00:34:10,040 -నేను ఎవరినీ నిద్రపోనివ్వను. -వద్దు, సోదరా... 506 00:34:10,120 --> 00:34:12,320 అందరి గదుల్లోకి వెళ్లి తమాషా చేద్దాం. 507 00:34:12,440 --> 00:34:13,680 వద్దు. తనకు తెలిసేలా... 508 00:34:13,760 --> 00:34:17,040 ఈ రాత్రి మంచం ఊపే భూతం ఓల్డ్ బోయ్స్‌ను పలకరిస్తుంది. 509 00:35:00,080 --> 00:35:04,000 షాడో బోయ్ 510 00:35:35,840 --> 00:35:37,480 ఇక ఆపండిరా, చాలు! 511 00:35:39,520 --> 00:35:42,080 మీరు నా ప్రాంక్‌తో నన్నే భయపెట్టాలని చూస్తున్నారు. 512 00:35:44,600 --> 00:35:46,440 ఆపండి, గయ్స్, చాలు! 513 00:35:58,440 --> 00:35:59,960 వద్దు, గయ్స్! 514 00:36:00,040 --> 00:36:02,160 నాకు ఊపిరాడడం లేదు. 515 00:36:02,800 --> 00:36:04,280 ఇది సరదాగా లేదు, గయ్స్! 516 00:36:05,000 --> 00:36:06,200 దయచేసి నన్ను వదిలేయండి. 517 00:39:11,160 --> 00:39:13,160 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 518 00:39:13,200 --> 00:39:15,200 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ