1 00:00:06,000 --> 00:00:06,840 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,920 --> 00:00:07,760 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,840 --> 00:00:08,680 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,760 --> 00:00:09,600 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,680 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,600 --> 00:00:11,440 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,360 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,440 --> 00:00:13,280 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,360 --> 00:00:14,520 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,600 --> 00:00:15,880 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:00:31,320 --> 00:00:34,320 నీలగిరి వ్యాలీ స్కూల్, ఊటీ సెప్టెంబర్ 2022 12 00:00:59,360 --> 00:01:01,920 డీన్ సత్యాంశు వ్యాస్ బంగళా సం. 8 13 00:02:24,840 --> 00:02:27,400 నీలగిరి వ్యాలీ - అడవి అతిక్రమించరాదు - ప్రమాదం 14 00:04:11,000 --> 00:04:14,280 అధూరా 15 00:04:17,760 --> 00:04:21,000 3 నెలల తరువాత నేడు 16 00:04:21,080 --> 00:04:23,800 5వ తరగతి అబ్బాయిల వసతి గది 17 00:05:38,160 --> 00:05:41,000 సార్థక్, నన్ను వదులు. నేను ఏమీ చెప్పను! 18 00:05:41,080 --> 00:05:44,440 దయచేసి, కబీర్, నన్ను వెళ్లనివ్వు. నాకు ఊపిరాడడం లేదు. 19 00:05:44,520 --> 00:05:47,520 సార్థక్, వద్దు. నేను... నేను ఏమీ చెప్పను. 20 00:05:47,920 --> 00:05:50,120 సార్థక్, ప్లీజ్. నేను ఎవరికీ చెప్పను. 21 00:05:53,440 --> 00:05:55,080 బయటకు రానివ్వు! ఊపిరాడ్డం లేదు! 22 00:06:04,880 --> 00:06:07,040 నన్ను బయటకు రానివ్వు. ఊపిరాడ్డం లేదు. 23 00:06:12,640 --> 00:06:14,160 నన్ను బయటకు రానివ్వండి! 24 00:06:16,240 --> 00:06:18,000 నువ్వు ఆడపిల్లవు, కబీర్. 25 00:06:18,080 --> 00:06:19,200 లేదు, నేనలా కాదు. 26 00:06:19,280 --> 00:06:21,280 స్కూల్ నుంచి గెంటించుకోకూడదని అంతే. 27 00:06:36,720 --> 00:06:37,880 నేను ఏమీ చెప్పను. 28 00:06:37,960 --> 00:06:40,680 సార్థక్, ప్లీజ్, నేను ఎవరికీ చెప్పను. 29 00:06:40,760 --> 00:06:43,200 నన్ను బయటకు రానివ్వండి. నాకు ఊపిరాడ్డం లేదు. 30 00:06:48,080 --> 00:06:50,320 సార్థక్! బయటకు రానివ్వు. 31 00:07:54,560 --> 00:07:56,720 నాకు భయంగా ఉంది. నన్ను బయటకు రానివ్వు. 32 00:09:11,400 --> 00:09:13,240 నా అసలు ఉద్దేశం అది కాదు. 33 00:09:13,320 --> 00:09:16,840 అతను మంచి విద్యార్థి, కానీ వేరే సమస్యలు ఉన్నాయి. 34 00:09:31,120 --> 00:09:33,760 నా ఉద్దేశం మీకు చెప్పాలని నా ప్రయత్నం. 35 00:10:03,200 --> 00:10:06,120 మలిక్ గారు, నేను ఇలా చెప్పే ప్రయత్నం చేస్తాను. 36 00:10:26,320 --> 00:10:28,120 పునః స్వాగతం! 37 00:10:32,440 --> 00:10:35,120 అవును, మేము చాలా హుషారుగా ఉన్నాం. 38 00:10:35,600 --> 00:10:38,840 -మిసెస్ మలిక్, నేను అనుకోవడం మనం... -చెప్పాలంటే, డీన్, 39 00:10:44,360 --> 00:10:45,440 మా వారసత్వం. 40 00:10:58,920 --> 00:11:01,080 శ్రీ కే. సీ. స్వామి డీన్ 41 00:11:16,720 --> 00:11:18,880 మీలో ఎవరైనా వాడిని బయటకు తీశారా? 42 00:11:18,960 --> 00:11:19,960 చెప్పండి. 43 00:11:43,280 --> 00:11:44,120 ఆర్కైవ్ గది 44 00:11:44,200 --> 00:11:45,680 సార్థక్, నన్ను వెళ్లనీ. 45 00:11:45,760 --> 00:11:48,800 సార్థక్, నేను ఏమీ చేయలేదు. సార్థక్, వద్దు. 46 00:12:22,040 --> 00:12:24,960 నీలగిరి వ్యాలీ స్కూల్ వార్షికపుస్తకం 2007 47 00:12:30,200 --> 00:12:32,480 2007 బ్యాచ్ 48 00:13:13,240 --> 00:13:16,280 అమెరికన్ కాలేజ్ ఆఫ్ మోడర్న్ స్టడీస్ బోస్టన్ 49 00:13:16,920 --> 00:13:18,600 "నా సొంత అన్నయ్యను చంపాను. " 50 00:13:22,680 --> 00:13:24,680 అర్జునుడిలో అపరాధ భావం పెరిగిపోయింది. 51 00:13:24,760 --> 00:13:27,480 ఏం జరిగినా, కర్ణుడు అతని అన్నయ్య. 52 00:13:27,920 --> 00:13:29,640 అందుకే భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు, 53 00:13:30,600 --> 00:13:33,680 "మనసులో ఉండే అపరాధభావం, ఇనుముపై ఉన్న తుప్పు లాంటిది. " 54 00:13:34,880 --> 00:13:37,920 దానిని ఎంతగా భరిస్తే, అది నిన్ను అంతగా నాశనం చేస్తుంది. 55 00:13:38,000 --> 00:13:39,360 కానీ ఇందులో ఇది కూడా ఉంది, 56 00:13:39,440 --> 00:13:43,600 "నువ్వు చేయాల్సినదల్లా నిన్ను వేధించే అన్నిటినీ వదిలేయడమే. " 57 00:13:44,280 --> 00:13:46,280 మరి అతను ఎందుకు వదిలేయలేదు? 58 00:13:47,360 --> 00:13:48,800 ఎందుకంటే కొన్నిసార్లు... 59 00:13:50,160 --> 00:13:52,400 చేసిన తప్పులు చాలా పెద్దవి అయ్యుంటాయి. 60 00:13:54,680 --> 00:13:57,000 మీరు కలిగించిన బాధ, శాశ్వతమైనది కావచ్చు. 61 00:14:06,400 --> 00:14:08,320 అందరూ వెళ్లే ముందు ఓ విషయం. 62 00:14:08,400 --> 00:14:10,880 రేపటి నుంచి ఓ వారం వరకు నేను ఉండను. 63 00:14:10,960 --> 00:14:12,760 మిస్ స్మిత్ నా బాధ్యత చూసుకుంటారు. 64 00:14:12,840 --> 00:14:14,640 మరి, ఎక్కడకు వెళుతున్నారు, మి. జే? 65 00:14:14,720 --> 00:14:15,600 ఇండియాకు. 66 00:14:15,680 --> 00:14:18,520 -పెళ్లి కోసమా? -ఏంటి? లేదు. 67 00:14:19,080 --> 00:14:22,160 అంటే, మీరు ఏనాడూ సెలవు తీసుకోరు. ఇదేదో ప్రత్యేకం అయ్యుండాలి. 68 00:14:22,240 --> 00:14:25,040 మా హైస్కూల్ పునఃకలయికకు వెళుతున్నాను. 69 00:14:25,120 --> 00:14:27,640 నేను 15 సంవత్సరాలు ఇంటికి వెళ్లలేదు. 70 00:14:28,200 --> 00:14:29,160 కానీ ఎందుకు? 71 00:14:31,360 --> 00:14:34,360 మీకు శుక్రవారం రాత్రి చేసేందుకు చక్కని పనులే ఉండుంటాయి. 72 00:14:36,480 --> 00:14:37,880 బాగా గడపండి, మిస్టర్ జే. 73 00:14:37,960 --> 00:14:38,920 -ధన్యవాదాలు. -ఉంటాం. 74 00:14:53,240 --> 00:14:54,080 ఏంటి? 75 00:14:59,640 --> 00:15:00,680 ఎవరది? 76 00:15:26,800 --> 00:15:29,040 అవును, తర్వాత మాట్లాడతాను. 77 00:15:30,960 --> 00:15:32,720 శుభ సాయంత్రం, మి. జే. 78 00:15:38,520 --> 00:15:39,360 హలో. 79 00:15:39,440 --> 00:15:41,200 నేను మిసెస్ సిన్హాను. 80 00:16:12,400 --> 00:16:16,640 హేయ్, అధిరాజ్. మన అపాయింట్మెంట్ ఆఖరి నిమిషంలో రద్దు చేసినందుకు మన్నించు. 81 00:16:16,720 --> 00:16:19,520 నీకు ఈ విషయాన్ని నీ ప్రయాణానికి ముందే గుర్తు చేయాలి, 82 00:16:19,600 --> 00:16:23,920 నీ కుంగుబాటు మందుల కొత్త మోతాదుకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. 83 00:16:24,000 --> 00:16:27,880 కానీ నీకు వాంతులు, వికారంగా అనిపిస్తే 84 00:16:27,960 --> 00:16:30,080 దయచేసి నాకు వెంటనే కాల్ చెయ్. 85 00:16:30,160 --> 00:16:32,680 మధుర జ్ఞాపకాలు, నీ స్నేహితులపై ధ్యాస పెట్టడం 86 00:16:32,760 --> 00:16:33,720 నువ్వు మరిచిపోకు, 87 00:16:33,800 --> 00:16:37,040 ఎందుకంటే, స్కూల్ అంటే నీకు ఇల్లులాంటిదని నువ్వే చెప్పావు. 88 00:16:37,120 --> 00:16:38,640 జాగ్రత్తగా ఉండు. 89 00:16:41,600 --> 00:16:44,520 స్కూల్ ఆఖరి రోజు 90 00:17:01,080 --> 00:17:03,280 ఇప్పుడు నన్ను ఎదురుచూసేలా చేస్తావా? 91 00:17:14,080 --> 00:17:17,440 తర్వాత నా బ్యాడ్జీ తీసుకున్నాక, వెంటనే డీన్ ఇక్కడకు పంపారు. 92 00:17:29,280 --> 00:17:30,800 నువ్వు నిజంగా స్టార్వు. 93 00:17:37,880 --> 00:17:39,240 ఇది ఆయనకూ ఆఖరి వారమే. 94 00:17:52,920 --> 00:17:54,720 మంచిది. నన్ను మోసం చేయకపోవడం నయం. 95 00:17:55,520 --> 00:17:56,560 చావాలని కోరుకుంటానా? 96 00:21:55,800 --> 00:21:59,600 డీన్ సత్యాంశు వ్యాస్ భూతంతో జాగ్రత్త 97 00:22:28,640 --> 00:22:30,120 ప్రమాదం 98 00:26:02,200 --> 00:26:03,680 ఈ పిచ్చివాగుడు ఆపండి! 99 00:26:04,840 --> 00:26:06,240 వెళ్లి పని చూసుకుందాం. 100 00:26:06,320 --> 00:26:07,720 ధన్యవాదాలు. అంతే సంగతులు. 101 00:26:11,600 --> 00:26:14,440 మిస్ ఘోష్, ఓ క్షణం మీతో మాట్లాడవచ్చా? 102 00:26:38,080 --> 00:26:41,360 మీరు అతనికి అర్థమయ్యేలా చేయాలి, తను ఇక్కడ ఉన్నంత కాలం, 103 00:26:41,440 --> 00:26:43,280 అతను మంచి నడవడిక నేర్చుకోవాలి. 104 00:26:49,080 --> 00:26:52,480 మొదట నేను అతనితో మాట్లాడి, తనను అర్థం చేసుకోనివ్వండి. 105 00:26:52,560 --> 00:26:55,480 సరే, తప్పకుండా. మీ పని ఎలా చేయాలో నేను చెప్పబోను. 106 00:27:00,920 --> 00:27:04,280 అతను నేరుగా క్లాస్ నుండి మీ ఆఫీస్కు, తర్వాత వసతి గదికి వెళతాడు. 107 00:27:06,640 --> 00:27:10,800 అవును, సుప్రియ, కానీ వీవీఐపీలు చుట్టూ తిరుగుతుండగా, 108 00:27:10,880 --> 00:27:14,400 నేను ఎలాంటి అవకాశాలు తీసుకోలేనుగా? మీకు స్పష్టమైందా? 109 00:29:21,040 --> 00:29:23,000 వినండి, నాకు ఇంకా అర్థం కాలేదు. 110 00:29:39,880 --> 00:29:41,520 వాడు చెప్పకపోవడమే నయం. 111 00:29:46,680 --> 00:29:48,560 చెబితే ఏమవుతుందో వాడికి చూపిస్తా. 112 00:30:01,640 --> 00:30:04,560 త్వరగా! ఐదు నిమిషాల్లో లైట్లు ఆర్పుతారు! 113 00:30:13,800 --> 00:30:15,040 వార్డెన్ 114 00:30:26,040 --> 00:30:27,200 బాలుర బాత్రూం 115 00:32:49,760 --> 00:32:52,320 సోదర సోదరీమణులారా, మీ కెప్టెన్ను మాట్లాడుతున్నాను, 116 00:32:52,400 --> 00:32:56,880 మీ విమాన ప్రయాణం ఆస్వాదించి ఉంటారు. కాసేపట్లో బెంగళూరులో ల్యాండ్ అవుతాం. 117 00:32:56,960 --> 00:32:59,120 మీ సీట్బెల్ట్లు పెట్టుకోండి. ధన్యవాదాలు. 118 00:33:02,200 --> 00:33:04,640 టార్గెట్ గురి పెట్టి, బహుమతి గెలవండి! 119 00:33:07,560 --> 00:33:09,080 మనకు ఓ విజేత ఉన్నారు! 120 00:33:15,560 --> 00:33:17,120 దయచేసి నా కోసం లైట్లు ఉంచండి. 121 00:33:17,200 --> 00:33:19,080 అలాగే, సర్. అందుకు మన్నించండి. 122 00:33:19,800 --> 00:33:23,360 -మీకు ఇంకేమైనా సాయం కావాలా? -హా. కొంచెం నీళ్లు ఇస్తారా? 123 00:34:28,560 --> 00:34:30,640 నేరుగా 20 కిలోమీటర్లు వెళ్లండి. 124 00:34:30,760 --> 00:34:34,760 మీరు 17 నిమిషాలలో నీలగిరి వ్యాలీ స్కూల్కు చేరుకుంటారు. 125 00:34:37,360 --> 00:34:39,800 నీలగిరి వ్యాలీ స్కూల్ 20 కిమీలు 126 00:34:39,880 --> 00:34:43,440 బయటకు దారి లేదు. తను బయటకు రాలేడు, నాలాగే. 127 00:34:43,520 --> 00:34:45,000 నేను ఇరుక్కుపోయాను. 128 00:34:47,280 --> 00:34:48,840 ఏపీయూ 129 00:34:51,960 --> 00:34:54,520 వాడు బయటకు రాలేడు, నాలాగే. 130 00:35:03,600 --> 00:35:05,480 ఇక్కడ ఇరుక్కున్నాను! 131 00:37:02,200 --> 00:37:05,320 నిన్ను చూడడం ఎంతో ఆనందంరా. 132 00:37:56,640 --> 00:37:59,160 ట్రస్టీలతో మాట్లాడాను, 133 00:39:29,400 --> 00:39:31,080 -ఎలా ఉన్నావు? -ఏంటి సంగతి? 134 00:39:32,320 --> 00:39:34,000 నిన్ను కలవడం బాగుంది, మిత్రమా. 135 00:39:35,560 --> 00:39:37,320 -నాన్సీ, తను దేవ్. -హాయ్. 136 00:39:37,840 --> 00:39:38,640 హాయ్. 137 00:40:06,480 --> 00:40:09,200 నినాద్ 138 00:41:03,160 --> 00:41:05,600 నీకు పాఠాలు చెప్పగలను, సోదరా. 139 00:41:19,680 --> 00:41:23,320 సరే, బ్యాచ్ 2007, ఫోటో తీసుకునే సమయం. 140 00:41:46,120 --> 00:41:47,440 -ఛత్. -డీన్, బాగున్నారా? 141 00:41:47,520 --> 00:41:49,200 -ఓరి దేవుడా. -మాల్వికా. 142 00:42:00,160 --> 00:42:01,360 అందరూ బాగానే ఉన్నారా? 143 00:42:08,120 --> 00:42:10,320 వాళ్లను లోపలకు తీసుకెళ్లండి, దయచేసి. 144 00:42:53,000 --> 00:42:54,080 ఆర్కైవ్ గది