1 00:00:06,040 --> 00:00:06,880 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,960 --> 00:00:07,800 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,880 --> 00:00:08,720 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,800 --> 00:00:09,640 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,720 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,640 --> 00:00:11,480 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,400 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,480 --> 00:00:13,320 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,400 --> 00:00:14,560 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,640 --> 00:00:15,920 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:00:24,200 --> 00:00:25,280 గెలిచా! 12 00:00:31,320 --> 00:00:34,320 నీలగిరి వ్యాలీ స్కూల్, ఊటీ సెప్టెంబర్ 2022 13 00:00:43,160 --> 00:00:45,040 డీన్ ఇంకా బయటకు రాలేదు. 14 00:00:45,120 --> 00:00:48,280 ఆయన సామాను కొత్త క్వార్టర్స్‌కు నిన్న రాత్రే పంపేశాం, 15 00:00:48,360 --> 00:00:50,120 కానీ ఆయన రాత్రంతా ఇక్కడే ఉన్నారు. 16 00:00:50,200 --> 00:00:52,600 -ఆయనకు వెళ్లాలని లేదేమో. -అవును. 17 00:00:53,320 --> 00:00:55,960 -శుభోదయం, సర్. -శుభోదయం. 18 00:00:59,360 --> 00:01:01,920 డీన్ సత్యాంశు వ్యాస్ బంగళా సం. 8 19 00:01:07,560 --> 00:01:08,440 డీన్ వ్యాస్. 20 00:01:23,320 --> 00:01:24,400 డీన్ వ్యాస్? 21 00:01:36,680 --> 00:01:37,840 డీన్ వ్యాస్? 22 00:02:24,840 --> 00:02:27,400 నీలగిరి వ్యాలీ - అడవి అతిక్రమించరాదు - ప్రమాదం 23 00:03:19,160 --> 00:03:20,920 అరె, చంద్ర ప్రకాశ్ గారు? 24 00:03:22,480 --> 00:03:25,600 ఏమైందండీ? మీరేదో భూతాన్ని చూసినట్లుగా ఉన్నారు. 25 00:03:25,680 --> 00:03:26,960 డీన్ వ్యాస్... 26 00:03:30,160 --> 00:03:31,400 చనిపోయారు. 27 00:04:11,000 --> 00:04:14,280 అధూరా 28 00:04:17,760 --> 00:04:21,000 3 నెలల తరువాత నేడు 29 00:04:21,080 --> 00:04:23,800 5వ తరగతి అబ్బాయిల వసతి గది 30 00:05:38,160 --> 00:05:41,000 సార్థక్, నన్ను వదులు. నేను ఏమీ చెప్పను! 31 00:05:41,080 --> 00:05:44,440 దయచేసి, కబీర్, నన్ను వెళ్లనివ్వు. నాకు ఊపిరాడడం లేదు. 32 00:05:44,520 --> 00:05:47,520 సార్థక్, వద్దు. నేను... నేను ఏమీ చెప్పను. 33 00:05:47,920 --> 00:05:50,120 సార్థక్, ప్లీజ్. నేను ఎవరికీ చెప్పను. 34 00:05:50,200 --> 00:05:53,360 నన్ను బయటకు రానివ్వు! దయచేసి సార్థక్, ఎవరికీ చెప్పను. 35 00:05:53,440 --> 00:05:55,080 బయటకు రానివ్వు! ఊపిరాడ్డం లేదు! 36 00:05:55,160 --> 00:05:57,480 ఏం జరిగింది, వేదాంత్? పాంట్‌లో పోసుకున్నావా? 37 00:05:59,400 --> 00:06:01,240 అమెరికా నుంచి డయపర్లు తెచ్చుకోలేదా? 38 00:06:02,720 --> 00:06:04,800 సార్థక్, వద్దు, నాకు ఊపిరాడ్డం లేదు. 39 00:06:04,880 --> 00:06:07,040 నన్ను బయటకు రానివ్వు. ఊపిరాడ్డం లేదు. 40 00:06:07,120 --> 00:06:09,800 శుభరాత్రి. బాగా నిద్రపో. 41 00:06:09,880 --> 00:06:12,560 సార్థక్, కబీర్, ప్లీజ్! 42 00:06:12,640 --> 00:06:14,160 నన్ను బయటకు రానివ్వండి! 43 00:06:14,720 --> 00:06:16,160 వాడికి ఏదైనా జరిగితే? 44 00:06:16,240 --> 00:06:18,000 నువ్వు ఆడపిల్లవు, కబీర్. 45 00:06:18,080 --> 00:06:19,200 లేదు, నేనలా కాదు. 46 00:06:19,280 --> 00:06:21,280 స్కూల్ నుంచి గెంటించుకోకూడదని అంతే. 47 00:06:21,720 --> 00:06:23,480 ఒకవేళ ఎవరికైనా తెలిస్తే? 48 00:06:23,920 --> 00:06:25,120 ఎవరికి తెలుస్తుంది? 49 00:06:25,200 --> 00:06:27,600 వాడు బయటకు వచ్చాక ఎవరికైనా చెబుతాడు. 50 00:06:28,080 --> 00:06:29,160 సరే. 51 00:06:29,960 --> 00:06:31,440 వీడిని కూడా లోపల పెడదాం. 52 00:06:32,040 --> 00:06:33,840 మిమ్మల్నే, ప్లీజ్! 53 00:06:36,720 --> 00:06:37,880 నేను ఏమీ చెప్పను. 54 00:06:37,960 --> 00:06:40,680 సార్థక్, ప్లీజ్, నేను ఎవరికీ చెప్పను. 55 00:06:40,760 --> 00:06:43,200 నన్ను బయటకు రానివ్వండి. నాకు ఊపిరాడ్డం లేదు. 56 00:06:48,080 --> 00:06:50,320 సార్థక్! బయటకు రానివ్వు. 57 00:06:54,720 --> 00:06:56,480 ఇక విను, వేదాంత్. 58 00:06:56,560 --> 00:07:00,360 డీన్ వ్యాస్ భూతం ప్రతి రాత్రి హాస్టల్‌లో తిరుగుతుంది. 59 00:07:00,880 --> 00:07:04,640 నువ్వు ఏం చేసినా సరే, అతని కళ్లలోకి మాత్రం చూడకు. 60 00:07:28,360 --> 00:07:29,400 దయచేసి... 61 00:07:40,080 --> 00:07:41,000 హలో? 62 00:07:50,360 --> 00:07:51,800 కబీర్, నువ్వేనా? 63 00:07:51,880 --> 00:07:54,480 కబీర్, ప్లీజ్. నాకు ఊపిరాడ్డం లేదు. 64 00:07:54,560 --> 00:07:56,720 నాకు భయంగా ఉంది. నన్ను బయటకు రానివ్వు. 65 00:08:00,720 --> 00:08:02,560 అక్కడే నిలబడ్డావేంటి? 66 00:08:02,640 --> 00:08:04,960 నాకు సాయం చెయ్. ఇక్కడ చనిపోతాను. 67 00:08:05,040 --> 00:08:06,200 నాకు సాయం చెయ్. 68 00:09:11,400 --> 00:09:13,240 నా అసలు ఉద్దేశం అది కాదు. 69 00:09:13,320 --> 00:09:16,840 అతను మంచి విద్యార్థి, కానీ వేరే సమస్యలు ఉన్నాయి. 70 00:09:16,880 --> 00:09:19,120 మేము ఆస్తి సమస్యల పరిష్కారం కోసం వచ్చాము. 71 00:09:19,200 --> 00:09:21,480 వెళ్లే ముందు వేదాంత్‌ను చూద్దామనుకున్నాం, 72 00:09:22,200 --> 00:09:25,640 కానీ మీరేమో ఫిర్యాదుల చిట్టా తెరిచారు. 73 00:09:25,720 --> 00:09:26,760 మలిక్ గారు... 74 00:09:31,120 --> 00:09:33,760 నా ఉద్దేశం మీకు చెప్పాలని నా ప్రయత్నం. 75 00:09:35,040 --> 00:09:36,640 వేదాంత్ ఇక్కడ సంతోషంగా లేడు. 76 00:09:36,760 --> 00:09:39,160 హాస్టల్ నుంచి పారిపోవాలని చూశాడు, 77 00:09:39,240 --> 00:09:40,720 తను సరిగ్గా తినడు, 78 00:09:40,760 --> 00:09:42,120 ప్రతి రోజూ ఏడుస్తాడు, 79 00:09:42,200 --> 00:09:43,320 మంచం తడుపుకుంటాడు. 80 00:09:44,200 --> 00:09:45,400 నేనూ ఇక్కడే చదివాను. 81 00:09:46,160 --> 00:09:48,520 బోర్డింగ్ స్కూల్‌లో తొలి ఏడాది తేలికగా ఉండదు. 82 00:09:49,320 --> 00:09:52,520 ఒకవేళ ఏడిచే ప్రతి పిల్లాడిని మీరు ఇంటికి పంపుతుంటే, 83 00:09:52,600 --> 00:09:54,720 మీ స్కూల్ ఖాళీ అయిపోతుంది. 84 00:09:54,760 --> 00:09:56,240 స్కూల్ బ్యాంక్ ఖాతా కూడా. 85 00:09:57,240 --> 00:10:00,880 అలా మీరు కొత్త వింగ్ పనులు మొదలు కాకుండానే ఎందుకు ఆగిపోయాయో 86 00:10:00,960 --> 00:10:03,120 బోర్డు డైరెక్టర్లకు వివరించవచ్చు. 87 00:10:03,200 --> 00:10:06,120 మలిక్ గారు, నేను ఇలా చెప్పే ప్రయత్నం చేస్తాను. 88 00:10:07,160 --> 00:10:11,240 వేదాంత్ మిగతా ఏడిచే పిల్లల మాదిరిగా కాదు. 89 00:10:12,200 --> 00:10:14,160 అతను అతి సున్నితం. 90 00:10:15,720 --> 00:10:16,880 ఇంకా అలాంటి పిల్లలకు... 91 00:10:17,000 --> 00:10:18,400 బడిలో కౌన్సిలర్లు ఉంటారు. 92 00:10:19,880 --> 00:10:20,760 ఇక చాలు! 93 00:10:26,320 --> 00:10:28,120 పునః స్వాగతం! 94 00:10:28,200 --> 00:10:30,640 రేపు మీ 2007 బ్యాచ్‌కు పునఃకలయిక ఉందా? 95 00:10:32,440 --> 00:10:35,120 అవును, మేము చాలా హుషారుగా ఉన్నాం. 96 00:10:35,600 --> 00:10:38,840 -మిసెస్ మలిక్, నేను అనుకోవడం మనం... -చెప్పాలంటే, డీన్, 97 00:10:38,880 --> 00:10:42,240 మేము మా పిల్లలను తరాల కొద్దీ ఇక్కడకు పంపుతున్నాం. 98 00:10:42,320 --> 00:10:43,760 ఎందుకంటే ఇది మా గుర్తింపు. 99 00:10:44,360 --> 00:10:45,440 మా వారసత్వం. 100 00:10:46,520 --> 00:10:51,760 కానీ మీరు ఏదో చవకబారు దుప్పటిపై నా కొడుకు మూత్రం పోశాడని మీరు బాధపడుతుంటే, 101 00:10:52,440 --> 00:10:56,120 మీ ఉద్యోగం ప్రమాదంలో పడేసుకోవచ్చు, ఇంకా మన స్కూల్ ఖ్యాతి పోవచ్చు. 102 00:10:56,600 --> 00:10:58,840 రేపు మీకు అదృష్టం దక్కాలి. ధన్యవాదాలు. 103 00:10:58,920 --> 00:11:01,080 శ్రీ కే. సీ. స్వామి డీన్ 104 00:11:16,720 --> 00:11:18,880 మీలో ఎవరైనా వాడిని బయటకు తీశారా? 105 00:11:18,960 --> 00:11:19,960 చెప్పండి. 106 00:11:20,760 --> 00:11:22,520 లేదు, నేనలా చేయలేదు. నేను కాదు. 107 00:11:22,600 --> 00:11:24,480 అయితే వాడెలా బయటకొచ్చాడు? 108 00:11:43,280 --> 00:11:44,120 ఆర్కైవ్ గది 109 00:11:44,200 --> 00:11:45,680 సార్థక్, నన్ను వెళ్లనీ. 110 00:11:45,760 --> 00:11:48,800 సార్థక్, నేను ఏమీ చేయలేదు. సార్థక్, వద్దు. 111 00:12:22,040 --> 00:12:24,960 నీలగిరి వ్యాలీ స్కూల్ వార్షికపుస్తకం 2007 112 00:12:30,200 --> 00:12:32,480 2007 బ్యాచ్ 113 00:12:32,560 --> 00:12:36,120 ఎడమ నుండి కుడికి: రజత్ సిన్హా, అధిరాజ్ జైసింగ్, దేవ్ ప్రతాప్ జామ్వాల్ 114 00:12:44,240 --> 00:12:46,640 వేదాంత్. 115 00:12:53,080 --> 00:12:55,120 వేదాంత్, ఇక్కడున్నావా? 116 00:12:55,760 --> 00:12:57,920 మీ అమ్మానాన్నలకు వీడ్కోలు చెప్పవా? 117 00:12:58,000 --> 00:13:00,000 రా, వెళదాం. 118 00:13:13,240 --> 00:13:16,280 అమెరికన్ కాలేజ్ ఆఫ్ మోడర్న్ స్టడీస్ బోస్టన్ 119 00:13:16,920 --> 00:13:18,600 "నా సొంత అన్నయ్యను చంపాను. " 120 00:13:22,680 --> 00:13:24,680 అర్జునుడిలో అపరాధ భావం పెరిగిపోయింది. 121 00:13:24,760 --> 00:13:27,480 ఏం జరిగినా, కర్ణుడు అతని అన్నయ్య. 122 00:13:27,920 --> 00:13:29,640 అందుకే భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు, 123 00:13:30,600 --> 00:13:33,680 "మనసులో ఉండే అపరాధభావం, ఇనుముపై ఉన్న తుప్పు లాంటిది. " 124 00:13:34,880 --> 00:13:37,920 దానిని ఎంతగా భరిస్తే, అది నిన్ను అంతగా నాశనం చేస్తుంది. 125 00:13:38,000 --> 00:13:39,360 కానీ ఇందులో ఇది కూడా ఉంది, 126 00:13:39,440 --> 00:13:43,600 "నువ్వు చేయాల్సినదల్లా నిన్ను వేధించే అన్నిటినీ వదిలేయడమే. " 127 00:13:44,280 --> 00:13:46,280 మరి అతను ఎందుకు వదిలేయలేదు? 128 00:13:47,360 --> 00:13:48,800 ఎందుకంటే కొన్నిసార్లు... 129 00:13:50,160 --> 00:13:52,400 చేసిన తప్పులు చాలా పెద్దవి అయ్యుంటాయి. 130 00:13:54,680 --> 00:13:57,000 మీరు కలిగించిన బాధ, శాశ్వతమైనది కావచ్చు. 131 00:14:06,400 --> 00:14:08,320 అందరూ వెళ్లే ముందు ఓ విషయం. 132 00:14:08,400 --> 00:14:10,880 రేపటి నుంచి ఓ వారం వరకు నేను ఉండను. 133 00:14:10,960 --> 00:14:12,760 మిస్ స్మిత్ నా బాధ్యత చూసుకుంటారు. 134 00:14:12,840 --> 00:14:14,640 మరి, ఎక్కడకు వెళుతున్నారు, మి. జే? 135 00:14:14,720 --> 00:14:15,600 ఇండియాకు. 136 00:14:15,680 --> 00:14:18,520 -పెళ్లి కోసమా? -ఏంటి? లేదు. 137 00:14:19,080 --> 00:14:22,160 అంటే, మీరు ఏనాడూ సెలవు తీసుకోరు. ఇదేదో ప్రత్యేకం అయ్యుండాలి. 138 00:14:22,240 --> 00:14:25,040 మా హైస్కూల్ పునఃకలయికకు వెళుతున్నాను. 139 00:14:25,120 --> 00:14:27,640 నేను 15 సంవత్సరాలు ఇంటికి వెళ్లలేదు. 140 00:14:28,200 --> 00:14:29,160 కానీ ఎందుకు? 141 00:14:31,360 --> 00:14:34,360 మీకు శుక్రవారం రాత్రి చేసేందుకు చక్కని పనులే ఉండుంటాయి. 142 00:14:36,480 --> 00:14:37,880 బాగా గడపండి, మిస్టర్ జే. 143 00:14:37,960 --> 00:14:38,920 -ధన్యవాదాలు. -ఉంటాం. 144 00:14:53,240 --> 00:14:54,080 ఏంటి? 145 00:14:59,640 --> 00:15:00,680 ఎవరది? 146 00:15:26,800 --> 00:15:29,040 అవును, తర్వాత మాట్లాడతాను. 147 00:15:30,960 --> 00:15:32,720 శుభ సాయంత్రం, మి. జే. 148 00:15:38,520 --> 00:15:39,360 హలో. 149 00:15:39,440 --> 00:15:41,200 నేను మిసెస్ సిన్హాను. 150 00:15:41,280 --> 00:15:43,320 నీలగిరి వ్యాలీ స్కూల్‌లో అడ్మిన్ హెడ్. 151 00:15:43,400 --> 00:15:44,760 హా, మేడం, చెప్పండి. 152 00:15:44,840 --> 00:15:47,600 మా స్వాగత వేడుక 1:00 కు ఉంటుంది. 153 00:15:48,000 --> 00:15:52,440 ఒకవేళ మీ విమానం ఆలస్యమైతే, దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. 154 00:15:52,520 --> 00:15:54,960 మేడం, మీరు నినాద్ రమణ్‌తో మాట్లాడారా? 155 00:15:56,200 --> 00:15:58,000 అతను కూడా అమెరికాలో ఉంటాడా? 156 00:15:59,000 --> 00:16:01,560 అంటే, కచ్చితంగా అయితే తెలియదు. 157 00:16:01,640 --> 00:16:07,640 మన్నించాలి, నా దగ్గర ఇండియాకు వెలుపల ఉన్న పాత విద్యార్థుల జాబితా వరకే ఉంది. 158 00:16:08,160 --> 00:16:09,000 ధన్యవాదాలు. 159 00:16:12,400 --> 00:16:16,640 హేయ్, అధిరాజ్. మన అపాయింట్‌మెంట్ ఆఖరి నిమిషంలో రద్దు చేసినందుకు మన్నించు. 160 00:16:16,720 --> 00:16:19,520 నీకు ఈ విషయాన్ని నీ ప్రయాణానికి ముందే గుర్తు చేయాలి, 161 00:16:19,600 --> 00:16:23,920 నీ కుంగుబాటు మందుల కొత్త మోతాదుకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. 162 00:16:24,000 --> 00:16:27,880 కానీ నీకు వాంతులు, వికారంగా అనిపిస్తే 163 00:16:27,960 --> 00:16:30,080 దయచేసి నాకు వెంటనే కాల్ చెయ్. 164 00:16:30,160 --> 00:16:32,680 మధుర జ్ఞాపకాలు, నీ స్నేహితులపై ధ్యాస పెట్టడం 165 00:16:32,760 --> 00:16:33,720 నువ్వు మరిచిపోకు, 166 00:16:33,800 --> 00:16:37,040 ఎందుకంటే, స్కూల్ అంటే నీకు ఇల్లులాంటిదని నువ్వే చెప్పావు. 167 00:16:37,120 --> 00:16:38,640 జాగ్రత్తగా ఉండు. 168 00:16:41,600 --> 00:16:44,520 స్కూల్ ఆఖరి రోజు 169 00:16:48,920 --> 00:16:49,920 ఆది! 170 00:16:55,440 --> 00:16:58,080 హాయ్. నన్ను మన్నించు. క్షమించు. 171 00:16:58,160 --> 00:17:01,000 నాకు చెప్పకుండానే అమెరికాలో కాలేజీకి దరఖాస్తు చేశావు. 172 00:17:01,080 --> 00:17:03,280 ఇప్పుడు నన్ను ఎదురుచూసేలా చేస్తావా? 173 00:17:04,120 --> 00:17:06,560 అధిరాజ్, నీ వాగ్దానం మరిచిపోయావా? 174 00:17:06,640 --> 00:17:07,520 ఎన్నటికీ మరువను. 175 00:17:08,280 --> 00:17:11,520 ఈ ఆఖరి వారంలో ప్రతి నిమిషం నీతోనే గడుపుతానని మాట ఇస్తున్నాను. 176 00:17:11,560 --> 00:17:14,000 ఈత దగ్గర ఆలస్యమైంది, 177 00:17:14,080 --> 00:17:17,440 తర్వాత నా బ్యాడ్జీ తీసుకున్నాక, వెంటనే డీన్ ఇక్కడకు పంపారు. 178 00:17:17,960 --> 00:17:19,640 ప్రదర్శించే అవసరం ఏమీ లేదు. 179 00:17:19,720 --> 00:17:21,680 నా బ్యాడ్జీ కూడా ఎంతో ప్రత్యేకం. 180 00:17:24,080 --> 00:17:25,920 నీ బ్యాడ్జీ వరకే కాదు, మాల్విక. 181 00:17:26,320 --> 00:17:28,320 నీ గురించి ప్రతిదీ ప్రత్యేకమే. 182 00:17:29,280 --> 00:17:30,800 నువ్వు నిజంగా స్టార్‌వు. 183 00:17:33,080 --> 00:17:35,320 అరె, మీ నాన్న ఇక్కడే ఉన్నారేమో. 184 00:17:35,440 --> 00:17:37,320 ఆయన తన పత్రాలు ఇచ్చేశారు. 185 00:17:37,880 --> 00:17:39,240 ఇది ఆయనకూ ఆఖరి వారమే. 186 00:17:39,720 --> 00:17:43,680 అయినా సరే. అబ్బాయిల స్కూల్‌లో చదివించారని ఆయనను శిక్షించాలనే నీ కోరిక తెలుసు. 187 00:17:43,760 --> 00:17:45,680 కానీ నన్ను శిక్షించకు. 188 00:17:45,760 --> 00:17:47,000 ఆది, వెళ్లకు. 189 00:17:47,080 --> 00:17:49,240 అంటే, అది స్కాలర్‌షిప్ అంతే. పెద్ద విషయం. 190 00:17:49,320 --> 00:17:50,240 మాల్విక. 191 00:17:52,920 --> 00:17:54,720 మంచిది. నన్ను మోసం చేయకపోవడం నయం. 192 00:17:55,520 --> 00:17:56,560 చావాలని కోరుకుంటానా? 193 00:18:10,320 --> 00:18:11,720 అరె, ఆపండ్రా. 194 00:18:11,800 --> 00:18:12,680 ఇది సరదాగా లేదు. 195 00:18:12,760 --> 00:18:14,080 ఇది సరదాగానే ఉందిరా. 196 00:18:14,720 --> 00:18:16,760 అది సరదాగా ఉందనే మేము నవ్వుతున్నాం. 197 00:18:18,960 --> 00:18:21,560 స్కూల్‌లో ఆఖరి వారం. ఇవాళైనా పార్థ్‌ను వదిలేయండి. 198 00:18:21,680 --> 00:18:24,320 ఆఖరి వారం కదా, అందుకే వాడిని వదలలేము. 199 00:18:26,800 --> 00:18:30,000 హేయ్, ఆది, క్లాస్ ఫోటోకు ఆలస్యం చేశావంటే, 200 00:18:30,080 --> 00:18:32,520 కోచ్ గ్యాస్ నీ పట్ల చాలా నిరుత్సాహపడతాడు. 201 00:18:32,560 --> 00:18:35,280 -అరె బాబూ! -అరె బాబూ! 202 00:18:36,320 --> 00:18:38,240 ఏం భయపడకు. మంచి జరుగుతుంది, దేవ్. 203 00:18:38,320 --> 00:18:40,320 -దేవి ప్రసాద్, ఇలా రండి. -హా, చెప్పండి. 204 00:18:40,440 --> 00:18:41,680 దేవ్‌కు పట్టా వచ్చింది. 205 00:18:41,760 --> 00:18:44,800 నీకు చిన్నపాటి పనులకు పెద్ద నజరానాలు ఎవరిస్తారు? 206 00:18:44,880 --> 00:18:46,640 టీచర్ల ముందు అలాంటివి చెప్పకండి. 207 00:18:46,720 --> 00:18:49,400 మీరంతా వెళ్లిపోతున్నారు, కానీ నన్ను తీసేస్తారు. 208 00:18:49,480 --> 00:18:51,240 విను, నా దగ్గర ఓ ఉపాయం ఉంది. 209 00:18:51,320 --> 00:18:53,880 వ్యక్తిగత నౌకరుగా దేవ్‌తో పాటు కాలేజీకి వెళ్లు. 210 00:18:53,960 --> 00:18:55,560 మనసు బాధపడే మాటలు చెబుతావు. 211 00:18:55,640 --> 00:18:57,880 -అరే, ఎక్కడకు పోతున్నావు? -విను... 212 00:18:58,720 --> 00:19:01,320 సరే, రండి, అబ్బాయిలు. వర్షం పడే ముందే సిద్ధమవండి. 213 00:19:01,400 --> 00:19:03,920 -హేయ్, దేవ్. -ఏంటి విషయం? ఏంటి సంగతి? 214 00:19:04,880 --> 00:19:06,800 సరే. మొదటి వరుసలో కౌన్సిల్ సభ్యులు. 215 00:19:06,880 --> 00:19:08,880 వెనుక వరుసలో పనికి మాలిన వెధవలు. 216 00:19:08,960 --> 00:19:10,040 ఏంటి సంగతి? 217 00:19:12,680 --> 00:19:13,920 కానివ్వు బాబూ. 218 00:19:20,040 --> 00:19:21,240 నినాద్ ఏడి? 219 00:19:21,320 --> 00:19:22,440 నాకు తెలియదు. 220 00:19:24,440 --> 00:19:27,680 నువ్వు మాట నిలబెట్టుకుంటావు. ఆమె టీచర్‌కు కూతురు. 221 00:19:27,760 --> 00:19:31,240 ఇక నీకు, దేవ్ ప్రతాప్ జామ్వాల్, మా పట్ల అసూయగా ఉందా? 222 00:19:32,560 --> 00:19:34,680 -సిద్ధమా? -సర్! 223 00:19:34,760 --> 00:19:36,960 -నినాద్ రాలేదు! -ఎవరూ పట్టించుకోరు, సోదరా. 224 00:19:37,040 --> 00:19:39,080 వాడిని క్లాస్ ఫోటోలో కూడా ఉంచకూడదు. 225 00:19:39,200 --> 00:19:40,960 -బాధ్యత ఉండదు. -అవును, సర్. 226 00:19:45,040 --> 00:19:47,880 నినాద్, త్వరగా రా, నీ కోసం ఎదురుచూస్తున్నాం. 227 00:19:53,240 --> 00:19:56,320 నినాద్, రా, త్వరగా. అందరూ నీ కోసం ఎదురుచూస్తున్నారు. 228 00:19:56,440 --> 00:19:57,560 నినాద్, త్వరగా రా. 229 00:20:02,800 --> 00:20:05,760 -త్వరగా, బాబూ! -రారా, మనం రోజంతా ఇదే చేయలేము! 230 00:20:07,320 --> 00:20:08,280 ఏమిటిది? 231 00:20:08,320 --> 00:20:09,640 రేయ్, రారా. 232 00:20:09,720 --> 00:20:11,960 -వాడు ఎప్పుడూ ఆలస్యమే. -వెళ్లు, సోదరా. 233 00:20:13,240 --> 00:20:14,080 ఇక పో. 234 00:20:14,200 --> 00:20:15,080 ఓయ్! 235 00:20:17,320 --> 00:20:19,280 నిన్స్, నా చోటులో ఉన్నావురా. 236 00:20:19,320 --> 00:20:20,640 -మన్నించు. -పర్వాలేదు, రా. 237 00:20:23,040 --> 00:20:24,640 మేకప్ వేసుకుంటున్నావా? 238 00:20:26,720 --> 00:20:29,920 ఇది చూడు! నినాద్ భర్త! 239 00:20:30,000 --> 00:20:31,000 షాడో బోయ్. 240 00:20:31,080 --> 00:20:32,520 హంగామా చేయడం ఆపరా. 241 00:20:33,000 --> 00:20:34,040 శాంతించు, సోదరా. 242 00:20:34,560 --> 00:20:35,640 -దేవ్. -వదిలెయ్. 243 00:20:35,720 --> 00:20:37,800 -వాడికెందుకు అంత కోపం? -మధ్యలోకి లాగకు. 244 00:20:37,920 --> 00:20:41,400 ఏదేమైనా అధిరాజ్, నినాద్, మాల్వికల మధ్య ఇప్పటికే త్రయశృంగారం ఉంది. 245 00:20:43,680 --> 00:20:47,440 ఆదు, నేను లేకుండా ఫోటో తీయనివ్వవని నాకు తెలుసు. 246 00:20:47,520 --> 00:20:48,320 అలా జరగదు. 247 00:20:50,200 --> 00:20:51,560 సరే, సిద్ధమా? 248 00:20:51,640 --> 00:20:52,680 అవును, సర్. 249 00:20:52,760 --> 00:20:53,880 ఇక మూడు... 250 00:20:57,400 --> 00:20:58,240 రెండు... 251 00:21:02,920 --> 00:21:04,320 ఒకటి... 252 00:21:35,920 --> 00:21:37,200 ప్రతి రోజూ ఇంతే! 253 00:21:37,800 --> 00:21:39,480 వీళ్లను తీసిపారేయాలి... 254 00:21:55,800 --> 00:21:59,600 డీన్ సత్యాంశు వ్యాస్ భూతంతో జాగ్రత్త 255 00:22:28,640 --> 00:22:30,120 ప్రమాదం 256 00:23:12,480 --> 00:23:17,240 పది కుక్కపిల్లలను చిన్న ముక్కలుగా నరికారని కుమారన్ చెప్పాడు. 257 00:23:17,320 --> 00:23:19,200 వాడు సైకో, బాబూ. 258 00:23:19,800 --> 00:23:21,280 కుమారన్ అబద్ధాలకోరు. 259 00:23:22,040 --> 00:23:23,240 నువ్వది చూశావా? 260 00:23:23,920 --> 00:23:25,120 వేదాంత్ ఓ పిరికిపంద. 261 00:23:25,200 --> 00:23:26,960 వాడు కుక్కపిల్లలను చంపడం జరగదు. 262 00:23:27,040 --> 00:23:29,480 వాడు కాదు, డీన్ వ్యాస్ చంపాడు. 263 00:23:30,320 --> 00:23:31,440 వాడిని చూడు. 264 00:23:31,880 --> 00:23:35,880 వేదాంత్‌లోకి డీన్ వ్యాస్ భూతం దూరి ఆ కుక్కపిల్లలను చంపేసింది. 265 00:23:36,360 --> 00:23:37,760 ఇంకెవరిని చంపుతాడో? 266 00:23:40,040 --> 00:23:40,880 శుభోదయం. 267 00:23:42,040 --> 00:23:43,600 శుభోదయం, సుప్రియ మేడం. 268 00:23:44,200 --> 00:23:47,000 అత్యుత్తమ స్కూల్‌లో మీరు నేర్చుకుంటున్నది ఇదేనా? 269 00:23:49,240 --> 00:23:50,080 క్లాస్‌కు పొండి. 270 00:23:58,800 --> 00:24:00,840 నీ తలకు దెబ్బ తగిలిందా? చూపించు. 271 00:24:01,520 --> 00:24:03,080 తలకేమీ గాయాలు కాలేదు. 272 00:24:03,160 --> 00:24:05,160 రెండు నిమిషాల్లో తిరిగొస్తాను, సరేనా? 273 00:24:28,320 --> 00:24:31,920 మనోహర్ గారు, ఆ హౌస్‌కు మీరే వార్డెన్. 274 00:24:32,720 --> 00:24:36,640 వేదాంత్ అర్థరాత్రి హాస్టల్ నుంచి పారిపోతే, మీకు ఆ విషయం తెలియదా? 275 00:24:36,720 --> 00:24:37,880 డీన్, ఊరుకోండి. 276 00:24:38,320 --> 00:24:40,400 ఈ పిల్లాడి కారణంగా నాకు నిద్ర లేదు... 277 00:24:40,480 --> 00:24:44,080 స్కూల్‌లో ప్రతి పిల్లాడి భద్రత మన స్కూల్ బాధ్యత. 278 00:24:46,600 --> 00:24:49,520 సిన్హా గారు, నిర్మాణ ప్రాంతమంతా రక్షణ ఏర్పాటు చేయండి. 279 00:24:49,600 --> 00:24:52,720 -సరే, సర్. -మరి ఈ స్కూల్‌లో అనర్థం జరిగింది, 280 00:24:52,800 --> 00:24:54,400 దాని సంగతి ఏం చేశారు? 281 00:24:55,680 --> 00:24:59,720 పది సంవత్సరాల విద్యార్థి నిస్సహాయమైన కుక్కపిల్లలను చంపాడని 282 00:24:59,800 --> 00:25:01,680 అందరూ చర్చించుకుంటున్నారు. 283 00:25:01,760 --> 00:25:04,520 ఇలా చర్చించే ముందు ఆ పిల్లాడిని ఎవరైనా అడిగారా? 284 00:25:04,600 --> 00:25:07,120 అతనే వాటిని చంపాడని మీకు ఎలా తెలుసు? 285 00:25:07,680 --> 00:25:11,440 ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ నా దగ్గర జవాబులు లేవు. 286 00:25:12,400 --> 00:25:15,160 చెప్పండి, ఆ పిల్లాడు హాస్టల్ నుంచి ఎందుకు పారిపోయాడు? 287 00:25:15,240 --> 00:25:18,560 అంత రాత్రి వేళలో డీన్ వ్యాస్ బంగళా దగ్గర ఏం చేస్తున్నాడు? 288 00:25:18,640 --> 00:25:22,040 అతనికి హాస్టల్ నచ్చలేదు కాబట్టి, అక్కడి నుంచి పారిపోయాడు. 289 00:25:22,120 --> 00:25:24,600 అతని చేతిలో ఆ రాడ్ ఎక్కడి నుంచి వచ్చింది? 290 00:25:24,680 --> 00:25:29,640 తను ఓ పిల్లాడు, ఆసక్తిగా ఉంటాడు. నిర్మాణ ప్రాంతంలో చూసి పట్టుకుని ఉంటాడు. 291 00:25:29,720 --> 00:25:33,280 అతను వాటిని చంపకపోతే, ఆ కుక్కపిల్లలు ఎలా చనిపోయాయి? 292 00:25:33,360 --> 00:25:37,680 -ప్రమాద ప్రాంతం, ఏదైనా పడి ఉండవచ్చు. -అది వేదాంత్ మీద పడకపోవడం అదృష్టం. 293 00:25:37,760 --> 00:25:38,800 కచ్చితంగా. 294 00:25:38,880 --> 00:25:40,840 లేదంటే మనం ఇక్కడ కాదు, జైలులో ఉంటాం. 295 00:25:43,320 --> 00:25:48,120 రేపు ముప్ఫై మంది పాత విద్యార్థులు తమ 15 ఏళ్ల పునఃకలయికకు వస్తున్నారు. 296 00:25:48,200 --> 00:25:50,000 వాళ్లలో చాలామంది వీవీఐపీలు. 297 00:25:50,480 --> 00:25:52,920 -చూడండి, నేను కేవలం... -చంద్ర ప్రకాశ్ గారు, 298 00:25:53,720 --> 00:25:55,960 మీరు ఈ స్కూల్‌లో ఐదేళ్లుగా బోధిస్తున్నారుగా? 299 00:25:56,040 --> 00:25:57,000 అవును. 300 00:25:57,080 --> 00:26:00,160 అయితే రేపటి కార్యక్రమం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోగలరు. 301 00:26:00,240 --> 00:26:01,720 -అవును. -నాది ఓ అభ్యర్థన. 302 00:26:02,200 --> 00:26:03,680 ఈ పిచ్చివాగుడు ఆపండి! 303 00:26:04,840 --> 00:26:06,240 వెళ్లి పని చూసుకుందాం. 304 00:26:06,320 --> 00:26:07,720 ధన్యవాదాలు. అంతే సంగతులు. 305 00:26:11,600 --> 00:26:14,440 మిస్ ఘోష్‌, ఓ క్షణం మీతో మాట్లాడవచ్చా? 306 00:26:14,520 --> 00:26:18,200 కుమారన్, నిర్మాణ ప్రాంతానికి వెళ్లి, సెక్యూరిటీని పిలువు. 307 00:26:18,640 --> 00:26:21,000 మనోహర్‌, మీరు కూడా నాతో రండి. 308 00:26:21,080 --> 00:26:25,720 వేదాంత్ తల్లిదండ్రులను ఒప్పించాలని చాలా ప్రయత్నించాను, కానీ... 309 00:26:27,440 --> 00:26:32,600 ఇలా బలవంతం చేసి పిల్లాడిని బోర్డింగ్ స్కూల్‌లో వేయడమా? 310 00:26:33,680 --> 00:26:35,160 ఇది కచ్చితంగా సరైన పని కాదు. 311 00:26:35,680 --> 00:26:38,000 ఏదేమైనా సరే, స్కూల్ కౌన్సిలర్‌గా, 312 00:26:38,080 --> 00:26:41,360 మీరు అతనికి అర్థమయ్యేలా చేయాలి, తను ఇక్కడ ఉన్నంత కాలం, 313 00:26:41,440 --> 00:26:43,280 అతను మంచి నడవడిక నేర్చుకోవాలి. 314 00:26:43,360 --> 00:26:45,920 తను నెమ్మదైన పిల్లాడు, తనను భోజన గదిలో చూశాను. 315 00:26:46,000 --> 00:26:48,360 ఒంటరిగా కూర్చుంటాడు, ఏకాంతంగా ఉంటాడు. 316 00:26:49,080 --> 00:26:52,480 మొదట నేను అతనితో మాట్లాడి, తనను అర్థం చేసుకోనివ్వండి. 317 00:26:52,560 --> 00:26:55,480 సరే, తప్పకుండా. మీ పని ఎలా చేయాలో నేను చెప్పబోను. 318 00:26:55,560 --> 00:27:00,840 కానీ పునఃకలయిక కార్యకలాపాలు అన్నింటికీ వేదాంత్‌ను దూరం పెట్టాలని నిర్ణయించాను. 319 00:27:00,920 --> 00:27:04,280 అతను నేరుగా క్లాస్ నుండి మీ ఆఫీస్‌కు, తర్వాత వసతి గదికి వెళతాడు. 320 00:27:04,600 --> 00:27:06,560 కానీ అది పరిస్థితులు దారుణం చేయగలదు. 321 00:27:06,640 --> 00:27:10,800 అవును, సుప్రియ, కానీ వీవీఐపీలు చుట్టూ తిరుగుతుండగా, 322 00:27:10,880 --> 00:27:14,400 నేను ఎలాంటి అవకాశాలు తీసుకోలేనుగా? మీకు స్పష్టమైందా? 323 00:27:15,080 --> 00:27:17,760 -సరే, ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 324 00:27:29,000 --> 00:27:30,760 మనం మన తప్పులు మరిచిపోవచ్చు, 325 00:27:31,480 --> 00:27:34,680 కానీ మన తప్పులు మనల్ని మరిచిపోవు. 326 00:27:36,200 --> 00:27:37,840 డీన్ వ్యాస్ మరణించాక, 327 00:27:37,920 --> 00:27:41,600 స్కూల్‌లో భూతాలను పారద్రోలాల్సిన అవసరం ఉందని చెప్పాను. 328 00:27:41,680 --> 00:27:44,400 -అతని శవం మారిన తీరు... -చంద్ర ప్రకాశ్ గారు, 329 00:27:44,480 --> 00:27:49,280 ఆయనకు గుండె పోటు రావడంతో, శవం అలా మారుతుందని డాక్టర్ కూడా చెప్పారు. 330 00:27:49,360 --> 00:27:50,600 ఆయన చనిపోవడం చూశావా? 331 00:27:51,680 --> 00:27:52,760 లేదు, కదా? 332 00:27:54,160 --> 00:27:55,560 నేను ఆయనను చూశాను. 333 00:27:57,680 --> 00:28:01,480 నీ కళ్ల ముందే ఎవరైనా చనిపోవడం 334 00:28:01,560 --> 00:28:03,800 ఎప్పుడైనా చూశావా? 335 00:28:22,000 --> 00:28:23,240 నిరక్షరాస్యులు. 336 00:28:35,720 --> 00:28:38,120 ధ్రువ్, నువ్వు నీ లెగ్ పీస్ ఇవ్వు, 337 00:28:39,280 --> 00:28:40,840 నీకు నా మిఠాయి ఇస్తాను. 338 00:28:40,920 --> 00:28:41,760 కుదరదు. 339 00:28:51,680 --> 00:28:53,080 సార్థక్, సైకో. 340 00:28:56,320 --> 00:28:58,040 కుక్కపిల్లలను చంపినవాడు! 341 00:29:00,560 --> 00:29:02,160 కుక్కపిల్లలను చంపినోడు వచ్చాడు. 342 00:29:21,040 --> 00:29:23,000 వినండి, నాకు ఇంకా అర్థం కాలేదు. 343 00:29:23,400 --> 00:29:26,120 వాడు ఆ రాత్రి లాకర్ నుంచి ఎలా బయటకు వచ్చాడు? 344 00:29:26,560 --> 00:29:28,920 అది నేను కాదు. నీకు ఇప్పటికే చెప్పాను. 345 00:29:29,920 --> 00:29:31,960 బహుశా వార్డెన్ మనోహరేమో? 346 00:29:33,560 --> 00:29:37,200 అంటే దాని అర్థం వార్డెన్ మనోహర్‌కు వాడు ఇంకా చెప్పలేదు. 347 00:29:37,680 --> 00:29:39,800 లేదంటే ఈపాటికి మనల్ని తీసేసేవాడు. 348 00:29:39,880 --> 00:29:41,520 వాడు చెప్పకపోవడమే నయం. 349 00:29:43,640 --> 00:29:45,800 భయపడకు, వాడు చెప్పడు. 350 00:29:46,680 --> 00:29:48,560 చెబితే ఏమవుతుందో వాడికి చూపిస్తా. 351 00:30:01,640 --> 00:30:04,560 త్వరగా! ఐదు నిమిషాల్లో లైట్లు ఆర్పుతారు! 352 00:30:12,280 --> 00:30:13,720 మనోహర్ సర్! సర్! 353 00:30:13,800 --> 00:30:15,040 వార్డెన్ 354 00:30:16,160 --> 00:30:17,840 -ఏం జరిగింది? -సర్, వేదాంత్! 355 00:30:18,560 --> 00:30:20,640 -సర్, త్వరగా రండి. దయచేసి... -పదండి. 356 00:30:20,720 --> 00:30:22,040 తప్పుకోండి. పిల్లలారా. 357 00:30:22,120 --> 00:30:22,960 సర్, వేదాంత్... 358 00:30:23,040 --> 00:30:25,200 వేదాంత్‌ను సార్థక్ ఏడిపిస్తున్నాడు. 359 00:30:26,040 --> 00:30:27,200 బాలుర బాత్రూం 360 00:30:27,360 --> 00:30:28,720 సార్థక్, తలుపు తెరువు! 361 00:30:29,920 --> 00:30:31,560 సార్థక్, తలుపు తెరువు! 362 00:30:33,320 --> 00:30:34,400 వేదాంత్! 363 00:30:34,480 --> 00:30:36,560 వేదాంత్, ఏడవకు. మేమంతా వచ్చాము. 364 00:30:37,240 --> 00:30:40,440 సార్థక్, తలుపు తెరువు. లేదంటే, నిన్ను బడి నుంచి పంపేస్తాను! 365 00:30:40,520 --> 00:30:43,560 ధ్రువ్, వెళ్లి కుమారన్‌ను వెంటనే తీసుకురా. 366 00:31:22,320 --> 00:31:23,640 వేదాంత్, బాగానే ఉన్నావా? 367 00:31:28,640 --> 00:31:29,640 సార్థక్ ఏడి? 368 00:31:30,480 --> 00:31:31,440 నాకు తెలియదు. 369 00:31:50,640 --> 00:31:51,480 సార్థక్? 370 00:31:58,880 --> 00:32:00,080 ఏం జరిగింది, సార్థక్? 371 00:32:01,440 --> 00:32:02,960 సార్థక్ పాంట్‌లో పోసుకున్నాడు. 372 00:32:04,440 --> 00:32:05,680 అబ్బాయిలు, ఆపండి. 373 00:32:08,680 --> 00:32:10,360 సార్థక్, వేదాంత్ ఏం చేశాడు? 374 00:32:14,440 --> 00:32:15,960 వాడు వేదాంత్ కాదు. 375 00:32:49,760 --> 00:32:52,320 సోదర సోదరీమణులారా, మీ కెప్టెన్‌ను మాట్లాడుతున్నాను, 376 00:32:52,400 --> 00:32:56,880 మీ విమాన ప్రయాణం ఆస్వాదించి ఉంటారు. కాసేపట్లో బెంగళూరులో ల్యాండ్ అవుతాం. 377 00:32:56,960 --> 00:32:59,120 మీ సీట్‌బెల్ట్‌లు పెట్టుకోండి. ధన్యవాదాలు. 378 00:33:02,200 --> 00:33:04,640 టార్గెట్ గురి పెట్టి, బహుమతి గెలవండి! 379 00:33:07,560 --> 00:33:09,080 మనకు ఓ విజేత ఉన్నారు! 380 00:33:15,560 --> 00:33:17,120 దయచేసి నా కోసం లైట్లు ఉంచండి. 381 00:33:17,200 --> 00:33:19,080 అలాగే, సర్. అందుకు మన్నించండి. 382 00:33:19,800 --> 00:33:23,360 -మీకు ఇంకేమైనా సాయం కావాలా? -హా. కొంచెం నీళ్లు ఇస్తారా? 383 00:34:28,560 --> 00:34:30,640 నేరుగా 20 కిలోమీటర్లు వెళ్లండి. 384 00:34:30,760 --> 00:34:34,760 మీరు 17 నిమిషాలలో నీలగిరి వ్యాలీ స్కూల్‌కు చేరుకుంటారు. 385 00:34:37,360 --> 00:34:39,800 నీలగిరి వ్యాలీ స్కూల్ 20 కిమీలు 386 00:34:39,880 --> 00:34:43,440 బయటకు దారి లేదు. తను బయటకు రాలేడు, నాలాగే. 387 00:34:43,520 --> 00:34:45,000 నేను ఇరుక్కుపోయాను. 388 00:34:47,280 --> 00:34:48,840 ఏపీయూ 389 00:34:51,960 --> 00:34:54,520 వాడు బయటకు రాలేడు, నాలాగే. 390 00:35:00,960 --> 00:35:02,160 ఎక్కడ ఇరుక్కుపోయావు? 391 00:35:03,600 --> 00:35:05,480 ఇక్కడ ఇరుక్కున్నాను! 392 00:35:09,440 --> 00:35:11,120 నువ్వు ఒప్పుకుంటే సాయపడతాను. 393 00:35:12,120 --> 00:35:13,480 మనం కలిసి బయట పడదాం. 394 00:35:25,800 --> 00:35:29,000 వేదాంత్, ఓ క్షణం ఉండు. ఇప్పుడే వస్తాను. 395 00:35:29,080 --> 00:35:30,280 ఒంటరిగా పర్వాలేదుగా? 396 00:35:30,960 --> 00:35:32,320 నేను ఒంటరిగా లేను. 397 00:35:44,640 --> 00:35:45,520 అది నిజం. 398 00:35:46,280 --> 00:35:48,480 అతనికి సాయం చేయగలవేమో? 399 00:36:28,800 --> 00:36:32,880 ఇక, ఇదే నేను చదివిన స్కూల్. నీలగిరి వ్యాలీ స్కూల్. 400 00:36:36,360 --> 00:36:37,560 సుస్వాగతం, సుయాశ్. 401 00:36:37,640 --> 00:36:39,520 నేను కేసీ స్వామి. ప్రస్తుతం డీన్‌ను. 402 00:36:39,600 --> 00:36:41,160 -హాయ్. -మీరు తిరిగి రావడం ఆనందం. 403 00:36:41,280 --> 00:36:42,280 -హలో, స్వాగతం. -హాయ్. 404 00:36:42,360 --> 00:36:45,360 మీ ఆటోగ్రాఫ్ కోసం పిల్లలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 405 00:36:45,680 --> 00:36:48,480 మిమ్మల్ని టీవీలో చూడడంపై మాకెంతో గౌరవం. 406 00:36:49,200 --> 00:36:52,080 ధన్యవాదాలు. నా ప్రియురాలు నాన్సీ. టాలీవుడ్ స్టార్. 407 00:36:52,160 --> 00:36:55,560 ఆవిడ అందరికీ తెలుసు. మీరు స్టార్ అయితే, ఆవిడ సూపర్‌స్టార్. 408 00:36:55,640 --> 00:36:56,640 రజత్! 409 00:37:00,480 --> 00:37:02,160 -ఏంటి సంగతి? -బాగున్నావా, సోదరా? 410 00:37:02,200 --> 00:37:05,320 నిన్ను చూడడం ఎంతో ఆనందంరా. 411 00:37:06,160 --> 00:37:07,120 సరే చెప్పు, సోదరా. 412 00:37:07,160 --> 00:37:08,600 అన్నీ అమ్మేస్తావు. 413 00:37:08,960 --> 00:37:11,840 సోషల్ మీడియాలో అమ్మకాల బిడ్‌ల ఫోటోలు పెడుతూనే ఉంటావు. 414 00:37:11,920 --> 00:37:13,480 ఎన్ని వాటర్ ప్యూరిఫయర్లు? 415 00:37:13,560 --> 00:37:14,760 నేను అమ్మేవాడినా? 416 00:37:14,840 --> 00:37:16,920 అవార్డు షోలలో ఉచితంగా డాన్స్ చేస్తావా? 417 00:37:17,000 --> 00:37:17,960 లేదు. 418 00:37:18,480 --> 00:37:19,760 నాన్సీ, తను రజత్. 419 00:37:19,840 --> 00:37:21,840 -హాయ్. -నాన్సీ, నా ప్రియురాలు. 420 00:37:21,920 --> 00:37:22,800 ఆమెకు తెలుసా? 421 00:37:23,520 --> 00:37:24,360 నీకు తెలుసు. 422 00:37:24,760 --> 00:37:25,600 అవును. 423 00:37:25,640 --> 00:37:27,000 ట్రస్టీ గారు వచ్చారు. 424 00:37:39,160 --> 00:37:40,320 తిరిగి స్వాగతం. 425 00:37:43,200 --> 00:37:45,000 -శ్రీ జామ్వాల్ గారు. -డీన్ స్వామి. 426 00:37:45,080 --> 00:37:47,160 శ్రీమతి జామ్వాల్. మీరు రావడం సంతోషం. 427 00:37:47,280 --> 00:37:49,040 -ధన్యవాదాలు. -తిరిగి రావడం బాగుంది. 428 00:37:49,120 --> 00:37:50,080 ప్రకాశ్. త్వరగా. 429 00:37:50,160 --> 00:37:51,040 సరే. 430 00:37:53,080 --> 00:37:55,960 బోర్డు డైరెక్టర్లకు మీ మీద చాలా నమ్మకం ఉంది. 431 00:37:56,640 --> 00:37:59,160 ట్రస్టీలతో మాట్లాడాను, 432 00:37:59,200 --> 00:38:02,960 స్కూల్‌కు కొత్త మార్పులు అవసరమని మాకు అనిపించింది. 433 00:38:03,640 --> 00:38:06,160 ఆ మార్పు తీసుకురావడం పైనే నా కృషి చేస్తాను. 434 00:38:06,200 --> 00:38:07,280 ఏమీ అనుకోకండి. 435 00:38:07,360 --> 00:38:08,640 ఇలా రా. 436 00:38:12,000 --> 00:38:15,400 -హాయ్, బాగున్నావా? -బాగున్నా, నువ్వెలా ఉన్నావు? 437 00:38:15,480 --> 00:38:18,440 "కొత్త మార్పు!" వాడు తన తండ్రిలాగే మాట్లాడుతున్నాడు. కదా? 438 00:38:18,520 --> 00:38:22,800 "మాకు దేవ్‌పై చాలా నమ్మకం ఉంది. వాడు మరుసటి సీఎం అవుతాడు. " 439 00:38:22,880 --> 00:38:25,920 నా కృషి పట్ల మీ నాన్న సంతోషించారని ఆశిస్తాను. 440 00:38:26,000 --> 00:38:29,520 ఆయన నాయకత్వం కారణంగానే ఈ కొత్త వింగ్ సాధ్యమైంది. 441 00:38:29,600 --> 00:38:30,600 మీరది చూస్తారా? 442 00:38:30,640 --> 00:38:31,520 హా, తప్పకుండా. 443 00:38:31,600 --> 00:38:33,040 నేను ఆ ఏర్పాట్లు చేస్తాను. 444 00:38:33,120 --> 00:38:34,760 ఇక శ్రీమతి జామ్వాల్? 445 00:38:35,600 --> 00:38:37,760 -ఊరుకో. -నువ్వూ పాత విద్యార్థినివే, 446 00:38:37,840 --> 00:38:41,800 ఇక ఈ స్కూల్‌లో నీ పేరు మిస్ మాల్వికా సేథ్. వాళ్లకు చెప్పు. 447 00:38:42,760 --> 00:38:46,080 జామ్వాల్ పేరు ఎలాంటిదంటే అందరూ మాల్వికాను మర్చిపోతారు. 448 00:38:46,160 --> 00:38:48,040 అయ్యో! పాపం చిన్ని ధనిక పిల్ల! 449 00:38:48,840 --> 00:38:52,640 అధిరాజ్‌ను ఒక్క వేలుపై ఆడించిన మాల్వికానే నాకు గుర్తుంది. 450 00:38:55,000 --> 00:38:55,880 అవును. 451 00:38:56,520 --> 00:38:57,360 సరే. 452 00:39:00,040 --> 00:39:00,960 ఆది. 453 00:39:02,440 --> 00:39:05,080 -ఎలా ఉన్నావు, దేవ్? -అంతా బాగుంది. వెళదామా? 454 00:39:07,080 --> 00:39:09,760 నువ్వు పెళ్లికి రాలేదు. లోటుగా అనిపించింది. 455 00:39:09,840 --> 00:39:10,680 అవును, అదీ... 456 00:39:11,480 --> 00:39:14,080 మీ తాతయ్య గురించి తెలిసి బాధగా అనిపించింది. 457 00:39:15,040 --> 00:39:16,200 నువ్వు బాగున్నావుగా? 458 00:39:19,080 --> 00:39:22,640 వీడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు, వీడేమో అసలు మాట్లాడడు. 459 00:39:22,760 --> 00:39:24,640 ఇక్కడ మామూలుగా ఉన్నది మనమేనా? 460 00:39:24,680 --> 00:39:26,480 మీరిద్దరూ మామూలుగా ఎన్నడూ ఉండరు. 461 00:39:29,400 --> 00:39:31,080 -ఎలా ఉన్నావు? -ఏంటి సంగతి? 462 00:39:32,320 --> 00:39:34,000 నిన్ను కలవడం బాగుంది, మిత్రమా. 463 00:39:35,560 --> 00:39:37,320 -నాన్సీ, తను దేవ్. -హాయ్. 464 00:39:37,840 --> 00:39:38,640 హాయ్. 465 00:39:41,080 --> 00:39:42,360 ఎలా ఉన్నావు, దేవ్? 466 00:40:06,480 --> 00:40:09,200 నినాద్ 467 00:40:19,160 --> 00:40:21,120 అందరూ, మీ స్థానాలలో ఉండండి. 468 00:40:21,160 --> 00:40:23,680 ఎలా ఉన్నావు, బాబూ? పదిహేనేళ్లు గడిచాయిరా. 469 00:40:23,800 --> 00:40:24,760 ఎలా ఉన్నావు? 470 00:40:25,320 --> 00:40:27,960 సరే కానీ, నీ ఆప్తమిత్రుడు నినాద్ ఎలా ఉన్నాడు? 471 00:40:28,040 --> 00:40:31,920 ఆఖరి రోజున హంగామా తరువాత, మీ ప్రేమికుల గొడవ తీరిందా? 472 00:40:32,000 --> 00:40:35,160 ఈ 15 ఏళ్లలో నీ జీవితంలో ఏదైనా ఉత్సాహంగా ఉండాలిగా? 473 00:40:35,280 --> 00:40:38,080 అంటే... లేదు. 474 00:40:39,440 --> 00:40:43,280 బ్యాచ్ 2007 పునఃకలయిక 475 00:40:52,160 --> 00:40:54,040 రండి, విద్యార్థులారా. ఇలా రండి. 476 00:40:54,120 --> 00:40:55,480 ప్రకాశ్, సిద్ధమా? 477 00:40:58,160 --> 00:40:59,880 కుదురుకోండి, అబ్బాయిలు. 478 00:41:00,640 --> 00:41:03,120 కుదురుకోండి. ఇది ఫోటో అవకాశం. 479 00:41:03,160 --> 00:41:05,600 నీకు పాఠాలు చెప్పగలను, సోదరా. 480 00:41:05,640 --> 00:41:09,200 మంచిది, చెప్పు, ఆమెను ఎలా పడేశావు? 481 00:41:10,000 --> 00:41:10,920 ఎలా? 482 00:41:19,680 --> 00:41:23,320 సరే, బ్యాచ్ 2007, ఫోటో తీసుకునే సమయం. 483 00:41:30,160 --> 00:41:31,080 మూడు... 484 00:41:31,800 --> 00:41:35,680 ఆదు, నేను లేకుండా వాళ్లను ఫోటో తీయనివ్వవని నాకు తెలుసు. 485 00:41:35,800 --> 00:41:36,800 రెండు... 486 00:41:38,000 --> 00:41:39,320 ఒకటి... 487 00:41:39,920 --> 00:41:41,320 ఇంకా... 488 00:41:44,320 --> 00:41:45,280 ఛ. 489 00:41:46,120 --> 00:41:47,440 -ఛత్. -డీన్, బాగున్నారా? 490 00:41:47,520 --> 00:41:49,200 -ఓరి దేవుడా. -మాల్వికా. 491 00:41:49,320 --> 00:41:50,160 ఏం జరిగింది? 492 00:41:50,280 --> 00:41:51,520 అందరూ, వెనక్కు వెళ్లండి. 493 00:41:51,600 --> 00:41:53,160 -రజత్, బాగున్నావా? -వెనుకకు! 494 00:41:53,200 --> 00:41:54,920 -నాన్సీ. -పక్కకు తప్పుకోండి. 495 00:41:55,000 --> 00:41:56,560 దయచేసి ఇటువైపు రండి. 496 00:42:00,160 --> 00:42:01,360 అందరూ బాగానే ఉన్నారా? 497 00:42:04,400 --> 00:42:07,080 మనోహర్ గారు, పై అంతస్తులో చూడండి. 498 00:42:07,160 --> 00:42:08,040 సరే. 499 00:42:08,120 --> 00:42:10,320 వాళ్లను లోపలకు తీసుకెళ్లండి, దయచేసి. 500 00:42:20,200 --> 00:42:21,680 ఆదు! 501 00:42:53,000 --> 00:42:54,080 ఆర్కైవ్ గది 502 00:42:59,400 --> 00:43:01,840 వార్షికపుస్తకం 503 00:45:14,560 --> 00:45:16,560 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి