1 00:00:11,053 --> 00:00:13,430 నేను నీకు ఏం చెప్పానో నెల్సన్ కి అదే చెప్పు. 2 00:00:19,478 --> 00:00:22,564 సామ్. మీకు తిరిగి కరెంట్ సరఫరా మొదలెట్టాం. 3 00:00:22,648 --> 00:00:27,402 పాయింట్స్ అన్నీ మార్చాం, కాబట్టి మీరు యు7 లైన్ లోకి వెళ్ళగలరు. 4 00:00:27,986 --> 00:00:31,031 సరే, మంచిది. ఇక నేను అడిగినట్టు చేయండి. 5 00:00:32,073 --> 00:00:33,742 జాన్ బెయిలీ బ్రౌన్ ని నా దగ్గరకు తీసుకురండి. 6 00:00:36,078 --> 00:00:38,580 మీరు జాన్ బెయిలీ బ్రౌన్ ని ఆ ట్రైన్ ఎక్కిస్తే, 7 00:00:38,664 --> 00:00:40,749 అతను తిరిగి వెనక్కి రాడు. 8 00:00:40,832 --> 00:00:42,876 ప్రభుత్వమే అతన్ని హత్య చేయించినట్టు అవుతుంది. 9 00:00:42,960 --> 00:00:45,212 మనం అతన్ని ట్రైన్ ఎక్కిద్దాం అని నేను అనడం లేదు. 10 00:00:45,295 --> 00:00:47,840 ప్రాసెస్ మొదలెడదాం అంటున్నా అంతే. 11 00:00:48,340 --> 00:00:49,925 కొంచెం టైమ్ దొరుకుతుంది. 12 00:00:50,968 --> 00:00:52,052 అతనికి చెప్పు. 13 00:00:55,430 --> 00:00:56,598 సరే, సామ్. 14 00:00:56,682 --> 00:00:59,977 సరైన స్టేషన్ ని కనిపెట్టి అతన్ని సురక్షితంగా రప్పించడానికి పోలీసులకు టైమ్ కావాలి, 15 00:01:00,060 --> 00:01:01,478 కానీ జాన్ బెయిలీ బ్రౌన్ ని నీకు అప్పగిస్తాం. 16 00:01:02,062 --> 00:01:04,188 క్లారా. కిటుకులు ఏం ట్రై చేయకండి. 17 00:01:04,272 --> 00:01:07,317 ఇంతకు ముందు మీరు ఇలా రిస్క్ చేసినందుకే ఒక మనిషి చనిపోయాడు. సరేనా? 18 00:01:09,278 --> 00:01:10,445 కిటుకులు ఏం ట్రై చేయము. 19 00:01:33,010 --> 00:01:37,222 ప్యాసింజర్లు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 20 00:01:38,390 --> 00:01:44,730 ఈ ట్రైన్ నా కంట్రోల్ లో ఉంది, ట్రైన్ మొత్తం బాంబులు అమర్చబడి ఉన్నాయి. 21 00:01:45,689 --> 00:01:47,316 నేను అధికారులతో మాట్లాడుతున్నాను, 22 00:01:47,399 --> 00:01:50,777 వాళ్ళు నా డిమాండ్లకు ఒప్పుకుంటున్నారు. 23 00:01:51,778 --> 00:01:56,491 కాబట్టి శబ్దం చేయకుండా, నా దారికి అడ్డు రాకండి, అలాగే ట్రైన్ దిగడానికి చూడకండి. 24 00:01:57,034 --> 00:01:58,952 మీకు చెప్పినట్టు చేస్తే ప్రాణాలతో ఉంటారు, 25 00:01:59,036 --> 00:02:02,539 కానీ మాట వినకపోతే అందరూ చనిపోతారు. 26 00:02:19,848 --> 00:02:21,517 అతను ఎందుకు చనిపోయాడు? 27 00:02:23,519 --> 00:02:24,686 అది ఒక హెచ్చరిక. 28 00:02:27,981 --> 00:02:29,274 మనల్ని గమనిస్తున్నారు అని. 29 00:02:31,401 --> 00:02:33,695 నేను హైజాకర్ ని అవ్వడానికి ఒప్పుకోలేదు. 30 00:02:34,780 --> 00:02:37,324 నేను ఈ ట్రైన్ నడపడానికి ఒప్పుకున్నాను అంతే. 31 00:02:38,408 --> 00:02:40,953 నేను హంతకుడిని కాను. 32 00:02:47,125 --> 00:02:51,046 ఫ్రెడ్డీని మనం చంపలేదు, కానీ చంపింది ఎవరనేది మనం కనిపెడితే… 33 00:02:53,590 --> 00:02:54,883 అప్పుడు మనకు అదును దొరుకుతుంది. 34 00:03:04,017 --> 00:03:08,480 నా తలని పైకి ఎత్తాను ఆకాశాన్ని చూడటానికి సరిపోయేంత 35 00:03:09,565 --> 00:03:12,192 ఇక మనం మొదలెట్టినప్పుడు అస్సలు నెమ్మదిగా ఉండము 36 00:03:12,276 --> 00:03:14,570 మనం ఎంతగా పోరాడుతాం అంటే 37 00:03:15,237 --> 00:03:19,867 ఒక రోజు వచ్చేసరికి నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు 38 00:03:20,367 --> 00:03:23,036 నీ తలని దించుకోకుండా ఉండు చాలు 39 00:03:23,120 --> 00:03:25,914 నీ పిడికిలిని ముద్దు పెట్టుకుని, ఆకాశాన్ని ముట్టుకో 40 00:03:26,498 --> 00:03:31,086 ప్రపంచం చావకుండా ఆపడానికి సమయం మించిపోయింది 41 00:03:32,296 --> 00:03:34,047 ఒకరోజు 42 00:03:36,466 --> 00:03:38,427 మనం అందరం అక్కడ ఉంటాం 43 00:03:40,220 --> 00:03:43,015 అవును, అవును, అవును అవును, అవును అవును 44 00:04:09,791 --> 00:04:10,959 ఫేబర్. 45 00:04:11,043 --> 00:04:13,295 నేను వెంటనే జాన్ బెయిలీ బ్రౌన్ ని 46 00:04:13,378 --> 00:04:16,380 నాకు రిలీజ్ చేయమని జర్మన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వారికి చెప్పాను. 47 00:04:17,341 --> 00:04:19,551 ఈసారి మీ అంచనా తప్పు అనుకుంటున్నా, మిస్టర్ ఫేబర్. 48 00:04:21,553 --> 00:04:24,973 సామ్ నెల్సన్ అడిగింది ఇవ్వడం మనకు పరిష్కారం అవ్వదు. నేను ఖచ్చితంగా చెప్పగలను. 49 00:04:25,057 --> 00:04:28,143 నేను బెర్లిన్ ప్రజల కోసం పనిచేసేదాన్ని. వాళ్ళ పట్ల నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి. 50 00:04:28,227 --> 00:04:31,438 - ఇప్పుడు వారి భద్రతే ముఖ్యం. - ఆగు. 51 00:04:32,064 --> 00:04:35,067 ఏడ, ప్లీజ్. ఇక్కడ ఇంకేదో జరుగుతోంది. 52 00:04:36,235 --> 00:04:39,071 - నువ్వు నన్ను నమ్మాలి. - పీటర్, ఇక చాలు. 53 00:04:39,821 --> 00:04:43,617 ఒక మనిషి చనిపోయాడు, దానికి నెల్సన్ బాధ్యత తీసుకుంటున్నాడు కూడా. 54 00:04:44,201 --> 00:04:45,869 ఇంతకంటే మీకు ఏం కావాలి? 55 00:04:52,668 --> 00:04:54,962 బీ.ఎఫ్.వి వారు జాన్ బెయిలీ బ్రౌన్ ని అప్పగించడానికి ఒప్పుకున్నారు, 56 00:04:55,045 --> 00:04:56,880 కానీ అది రహస్యంగా జరగాలని వారి కోరిక. 57 00:04:57,214 --> 00:04:59,550 వెంటనే అతన్ని సేఫ్ హౌస్ నుండి ఆధీనంలోకి తీసుకోండి. 58 00:04:59,633 --> 00:05:01,635 మంచిది. మనం అతనికి ఏమని చెప్పాలి? 59 00:05:02,261 --> 00:05:05,264 అతనికి ఏం చెప్పాల్సిన పనిలేదు. అతన్ని తరలించండి చాలు. 60 00:05:05,556 --> 00:05:08,976 కానీ అప్పగింత ఎక్కడ జరుగుతుందని సామ్ అడుగుతాడు. 61 00:05:10,060 --> 00:05:11,270 అవును. 62 00:05:11,353 --> 00:05:14,606 మిస్టర్ ఢీల్, అప్పగింతకు సరిపడే ప్రదేశం ఏదైనా కనిపెట్టండి. 63 00:05:14,690 --> 00:05:16,733 రహస్యంగా ఉండే… ప్రదేశం. 64 00:05:19,319 --> 00:05:21,738 నేనే. ప్లాన్ మారింది. 65 00:05:21,822 --> 00:05:24,616 నాకు ఇవాళ ఒక ఫ్లైట్ ఏర్పాటు చేయండి. గంటలో బయలుదేరాలి. 66 00:05:27,077 --> 00:05:28,912 నాకు అనవసరం. ఏదోకటి ఆలోచించు. 67 00:05:33,333 --> 00:05:35,836 స్టాండ్ బై ఆర్మ్డ్ 68 00:05:36,920 --> 00:05:38,839 పైన ఉన్నది డ్రైవర్ క్యాబ్ కెమెరా. 69 00:05:44,595 --> 00:05:47,514 సరే, ఈ ట్రైన్ లో ఎవరో ఒకరి దగ్గర ల్యాప్ టాప్ ఉండి ఉంటుంది. 70 00:05:47,598 --> 00:05:49,850 ఆగు, ఆగు. ఆ విషయం వదిలేయ్. 71 00:05:49,933 --> 00:05:52,186 అది పని చేయదు. నువ్వు వేరే మార్గం ఏదైనా కనిపెట్టాలి. 72 00:05:52,686 --> 00:05:55,355 నేను ఉన్నపళంగా అక్కడికి వెళ్లి ఫ్రెడ్డీని ఎవరు చంపారని అడగలేను. 73 00:05:55,439 --> 00:05:57,858 ఇదంతా నా పనే అనేటట్టు చిత్రీకరించడమే మొదటి నుండి వాళ్ళ ఉద్దేశం. 74 00:05:58,609 --> 00:06:01,236 మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇదే దారి. 75 00:06:01,320 --> 00:06:03,530 అవును, కానీ ఆ డ్రైవ్లు… 76 00:06:04,823 --> 00:06:06,325 - ఏంటి? - ఎన్క్రిప్టు అయి ఉంటాయి. 77 00:06:07,326 --> 00:06:08,952 వాటిని ఎవరు పడితే వారు చూడలేరు. 78 00:06:13,624 --> 00:06:16,126 ఈ యు.ఎస్.బిని కంట్రోల్ సెంటర్ కి పంపడానికి మనం ఏదైనా దారి కనిపెట్టాలి. 79 00:06:21,340 --> 00:06:22,758 ఆగు, ఆగు, ఆగు. 80 00:06:25,052 --> 00:06:28,805 నువ్వు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే, నువ్వు వాళ్ళు నమ్మేలా ఏదైనా కథ చెప్పాలి. 81 00:06:37,689 --> 00:06:38,857 ఓయ్. 82 00:06:39,525 --> 00:06:40,943 నువ్వు బానే బానే ఉన్నావా? 83 00:06:41,026 --> 00:06:42,027 నేను బానే ఉన్నా. 84 00:06:44,196 --> 00:06:45,697 చూస్తుంటే అలా అనిపించడం లేదు. 85 00:06:48,075 --> 00:06:50,118 ఇదేమి కాదు, కొంచెం గీరుకుంది అంతే. 86 00:06:50,661 --> 00:06:51,870 ఇక్కడ ఉండు. 87 00:06:51,954 --> 00:06:54,623 - నిజానికి ఇదేమి పెద్ద విషయం కాదు. - ఏం పర్లేదు. 88 00:06:55,374 --> 00:06:57,751 హేయ్, ఎవరో నువ్వు డాక్టర్ వి అన్నారు కదా? 89 00:06:58,252 --> 00:06:59,253 అవునా? 90 00:07:01,004 --> 00:07:03,340 - నేను బానే ఉన్నా అంటున్నా కదా. - ఈమె ఒక డాక్టర్. 91 00:07:03,423 --> 00:07:05,801 నిజానికి అలా కాదు, కానీ… ఏమైంది? 92 00:07:06,718 --> 00:07:09,221 నేను అక్కడ ఉన్న తలుపు తగిలి చెయ్ కోసుకుంది. 93 00:07:12,516 --> 00:07:14,059 తలుపు గుండా వెళ్ళడానికి నీకేం పని? 94 00:07:14,142 --> 00:07:16,812 నేను కరెంట్ పోయినప్పుడు ఇక్కడి గందరగోళానికి దూరంగా వెళదాం అనుకున్నా అంతే. 95 00:07:26,363 --> 00:07:27,489 ప్యాసింజర్లు. 96 00:07:28,407 --> 00:07:30,450 దయచేసి అతను ఎలా చెబితే అలా చేయండి. 97 00:07:31,368 --> 00:07:33,662 అతను ఏం చేయగలడో మీరంతా చూసారు. 98 00:07:34,371 --> 00:07:37,207 అనవసరంగా మరొకరు బాధపడాల్సిన అవసరం లేదు. 99 00:07:49,303 --> 00:07:50,762 ఇక చూసింది చాలు. 100 00:07:55,475 --> 00:07:56,476 సరే. 101 00:07:57,269 --> 00:07:58,270 పదండి. 102 00:07:58,770 --> 00:08:00,731 అందరూ మీ ఫోన్లను కిటికీ నుండి విసిరేయండి, వెంటనే! 103 00:08:02,107 --> 00:08:04,109 వెనెస్సా, ఎలి, మన ఫోన్స్ విరగ్గొట్టండి. కానివ్వండి. 104 00:08:04,193 --> 00:08:05,694 మిగతావారు మీ ఫోన్స్ ఇవ్వండి. కానివ్వండి, త్వరగా. 105 00:08:09,406 --> 00:08:10,407 థాంక్స్. 106 00:08:12,492 --> 00:08:13,535 కొత్త ఫోనా? 107 00:08:14,077 --> 00:08:16,288 కానివ్వు, అతను ఏమన్నాడో విన్నావు కదా. పిల్లలు, ప్లీజ్. 108 00:08:21,335 --> 00:08:22,336 పదండి. 109 00:08:30,636 --> 00:08:31,637 ఇదేంటి? 110 00:08:37,351 --> 00:08:40,562 ఇది నీ పని అని నేను నమ్మడం లేదు. 111 00:08:45,234 --> 00:08:48,028 నేను చెప్పినట్టు చేయండి, లేదంటే మరింత మంది బాధపడాల్సి ఉంటుంది. 112 00:08:48,111 --> 00:08:49,238 అర్థమైందా? 113 00:08:50,906 --> 00:08:52,282 వినబడలేదా, చెప్పింది అర్థమైందా? 114 00:08:55,536 --> 00:08:56,620 ఫోన్లు. 115 00:08:59,665 --> 00:09:02,417 కానివ్వండి. కిటికీ నుండి విసిరేయండి. వెంటనే. 116 00:09:02,501 --> 00:09:03,502 అన్నీ పడేయాలి. 117 00:09:06,171 --> 00:09:08,465 అవును, నన్ను నువ్వే పంపావు అని చెప్పా, కానీ ఆమె వినిపించుకోవడం లేదు. 118 00:09:09,049 --> 00:09:11,844 నా మీదకి గొడ్డలి పట్టుకుని వచ్చింది. ఆమె అలాంటిదని నువ్వు నాకు చెప్పనేలేదు. 119 00:09:11,927 --> 00:09:13,095 ఛ. 120 00:09:13,178 --> 00:09:15,138 ఆమె ఇంత దురుసు మనిషి అని తెలిసి ఉంటే 121 00:09:15,222 --> 00:09:16,557 నేను నీకు కుదరదు అని చెప్పేవాడిని. 122 00:09:17,182 --> 00:09:18,892 ఈ కారు నేను క్రితం వారమే తీసుకున్నాను. 123 00:09:20,018 --> 00:09:21,937 దానికి అయిదు వేల డాలర్ల నష్టం జరిగింది. 124 00:09:22,020 --> 00:09:23,188 అది నేను చూసుకుంటా. 125 00:09:23,772 --> 00:09:25,607 నా మాట విను, నువ్వు ఒక విషయం చెక్ చేయాలి. 126 00:09:25,691 --> 00:09:27,734 నిక్, వెళ్లి ఆమె సురక్షితంగా ఉందో లేదో చూడు, 127 00:09:27,818 --> 00:09:29,611 ప్లీజ్. 128 00:09:29,695 --> 00:09:33,657 - సరే, అలాగే. అదేం పర్లేదు. - థాంక్స్, నిక్. 129 00:09:35,701 --> 00:09:37,703 కానీ ఆమెకు నా కాపలా అవసరం అని నాకు అనిపించడం లేదు. 130 00:09:41,123 --> 00:09:43,542 ఫోన్లు! కిటికీ నుండి విసిరేయండి. 131 00:09:44,376 --> 00:09:45,627 ఫోన్స్. వెంటనే. 132 00:09:49,423 --> 00:09:50,716 లీయా 133 00:09:50,799 --> 00:09:53,719 హేయ్! ఆ ఫోన్ ఎత్తొద్దు. 134 00:09:54,720 --> 00:09:57,931 ప్లీజ్. నా భార్య ఫోన్ చేస్తోంది. ఆమె నేను రెండు గంటల్లో తిరిగి వస్తా అనుకుంది. 135 00:09:58,015 --> 00:10:02,269 నా కొడుక్కి ఆస్తమా ఉంది. వీడికి నాలుగు నెలలే. 136 00:10:05,731 --> 00:10:07,482 - ఇదంతా త్వరలోనే ముగుస్తుంది. - ప్లీజ్, వద్దు. 137 00:10:09,860 --> 00:10:11,403 హేయ్, హేయ్. 138 00:10:11,486 --> 00:10:13,363 అధికారులతో మాట్లాడుతున్నాను, వాళ్ళు నీ మాట వింటున్నారు 139 00:10:13,447 --> 00:10:14,823 అని చెప్పావు కదా? 140 00:10:15,741 --> 00:10:18,327 నీకు బందీలను వదిలే ఉద్దేశం లేదని నేను ఒప్పుకుంటా, కానీ ప్లీజ్. 141 00:10:19,119 --> 00:10:21,288 వీడిని ట్రైన్ దించడానికి ఏదైనా మార్గం ఉండి ఉంటుంది కదా? 142 00:10:28,545 --> 00:10:29,630 వీడి పేరు ఏంటి? 143 00:10:30,839 --> 00:10:31,965 బెంజి. 144 00:10:32,049 --> 00:10:33,133 బెంజి డోనిట్జ్. 145 00:10:38,263 --> 00:10:39,264 బెంజి. 146 00:10:45,812 --> 00:10:46,813 నేను గ్యారెంటీ ఇవ్వలేను. 147 00:10:55,322 --> 00:10:58,492 హేయ్, నేను టీమోని. దయచేసి శబ్దం విన్న తర్వాత మీ సందేశాన్ని చెప్పండి. 148 00:11:41,118 --> 00:11:42,119 హేయ్. 149 00:11:44,872 --> 00:11:45,998 ఆమె ఏం చేస్తోంది? 150 00:11:53,755 --> 00:11:55,174 అతన్ని నువ్వు చంపలేదని నాకు తెలుసు. 151 00:12:04,141 --> 00:12:07,060 సామ్. నన్ను నీకు సాయం చేయనివ్వు. 152 00:12:13,817 --> 00:12:15,068 మెయ్, ఒక నిజం చెప్పనా? 153 00:12:22,576 --> 00:12:23,744 నాకు నువ్వు గుర్తున్నావు. 154 00:12:24,578 --> 00:12:29,499 అలాగే నీ గురించి నాకు గుర్తున్న విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు విరమించుకోవాలో నేర్చుకోవాలి అని. 155 00:12:32,169 --> 00:12:38,175 నువ్వు నాకు సాయం చేయాలి అనుకుంటే, నువ్వు నీ సీట్ కి వెళ్లి మాట్లాడకుండా కూర్చో. 156 00:12:51,855 --> 00:12:55,192 నీకు ముందే చెప్పాను. నాకు నీ సాయం అవసరం లేదు. 157 00:12:55,275 --> 00:12:56,985 డాన్ నీ గురించి కంగారు పడుతున్నాడు, అంతే. 158 00:12:57,069 --> 00:12:59,071 - నా క్షేమం నేను చూసుకోగలను. - తెలుస్తోంది. 159 00:13:01,365 --> 00:13:03,033 నేను ఫోర్స్ లో లేకపోవడంతో నీకు కలిసొచ్చింది, 160 00:13:03,116 --> 00:13:04,826 లేదంటే ఆయుధంతో దాడి చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చేది. 161 00:13:06,495 --> 00:13:08,455 నువ్వు మాంచెస్టర్ లో అతనితో కలిసి పని చేసావా? 162 00:13:08,539 --> 00:13:12,000 అవును. కొంతకాలం క్రితం. త్వరగా రిటైర్ అయ్యాను. 163 00:13:12,084 --> 00:13:15,003 నా భార్య ఇంకా నేను కలిసి ఇన్వెర్నెస్ లో హోటల్ నడుపుతున్నాం. 164 00:13:15,087 --> 00:13:17,881 కొంచెం దూరం డ్రైవ్ చేసి చెక్ చేయడం నాకేం ఇబ్బంది కాదని డాన్ తో చెప్పా. 165 00:13:17,965 --> 00:13:20,384 ఇతరుల గర్ల్ ఫ్రెండ్స్ పై నిఘా పెట్టడం నీ సైడ్ పనా? 166 00:13:26,431 --> 00:13:27,766 అతను నాకు నీ కొడుకు గురించి చెప్పాడు. 167 00:13:29,768 --> 00:13:32,479 - అలాగే యానివర్సరీ గురించి ఇంకా… - ఆ విషయం నాతో మాట్లాడే హక్కు నీకు లేదు. 168 00:13:35,065 --> 00:13:36,108 సరే. 169 00:13:39,987 --> 00:13:42,322 అనవసరమైన వాళ్ళు నా వెంటబడటం ఇదేం మొదటిసారి కాదు. 170 00:13:44,616 --> 00:13:45,617 ఖాయ్ చనిపోయాక. 171 00:13:47,035 --> 00:13:50,581 సామ్, నా మాజీ-భర్త చాలా విషయాల్లో తల దూర్చుతున్నాడు. 172 00:13:51,415 --> 00:13:53,083 పెట్టుకోకూడని వాళ్లకు కోపం తెప్పిస్తున్నాడా? 173 00:13:54,418 --> 00:13:57,254 సరే. గొడ్డలి ఎందుకు పట్టుకున్నావో ఇప్పుడు అర్థమైంది. 174 00:14:01,341 --> 00:14:04,511 చూడు, ఏమీ అనుకోకు, కానీ ఇప్పుడు నేను ఇంకొకరితో ముచ్చటించే మూడ్ లో లేను. 175 00:14:28,952 --> 00:14:31,038 హేయ్, అతను నిన్ను గాయపరిచాడా? 176 00:14:31,121 --> 00:14:34,208 ఓహ్, లేదు. ఇది ఇంతకు ముందు జరిగింది. నిజానికి నాకేం కాలేదు. 177 00:14:36,335 --> 00:14:37,336 సరే. 178 00:14:44,343 --> 00:14:45,969 అయినా సరే ఒకసారి చెక్ చేస్తావా? 179 00:14:46,053 --> 00:14:47,513 సరే. ఇలా రా. 180 00:14:55,521 --> 00:14:57,189 అది ఫ్రెడ్డీ సైకిల్, కదా? 181 00:14:58,524 --> 00:14:59,525 అవును. 182 00:15:00,234 --> 00:15:01,944 నేను దాన్ని చూసుకుంటాను అని చెప్పా. 183 00:15:06,990 --> 00:15:08,408 నా మాట విను. 184 00:15:08,492 --> 00:15:11,370 కరెంట్ పోయినప్పుడు, అంతా గందరగోళంగా ఉన్నప్పుడు, 185 00:15:12,162 --> 00:15:14,957 - నువ్వు ఇక్కడే కూర్చున్నావు కదా? - అవును. 186 00:15:15,040 --> 00:15:19,586 నిన్ను దాటుకుని తలుపు గుండా ఎవరు వెళ్లారో నువ్వేమైనా చూసావా? 187 00:15:19,670 --> 00:15:22,840 లేదు, క్షమించు. అప్పుడు పెద్ద గందరగోళం ఏర్పడింది కదా. 188 00:15:22,923 --> 00:15:24,049 ఎందుకు అడుగుతున్నావు? 189 00:15:29,096 --> 00:15:31,223 ఇందులో ఇంకొకరి ప్రమేయం ఉండి ఉంటే? 190 00:15:38,438 --> 00:15:40,649 నేనైతే అతను ఒక్కడే ఇదంతా చేస్తున్నాడు అనుకుంటున్నా. 191 00:15:41,191 --> 00:15:44,695 దిక్కుతోచని పరిస్థితిలో ఏం చేయాలో తెలీని వాడి పనిలా అనిపిస్తోంది. 192 00:15:49,616 --> 00:15:54,288 హేయ్, చూడు… చిన్నగా గీరుకుంది, కానీ ఇదేమి పెద్ద గాయం కాదు అనిపిస్తోంది. 193 00:15:56,582 --> 00:15:57,708 థాంక్స్. 194 00:15:59,042 --> 00:16:00,043 సరే. 195 00:16:11,054 --> 00:16:14,057 గుర్తితెలియని 'బెర్లిన్ యు-బాహ్న్ సంఘటన' వైరల్ వీడియో 196 00:16:17,519 --> 00:16:20,314 క్లారా, లైన్ లో ఉన్నావా? వాడు ఎక్కడ ఉన్నాడు? 197 00:16:22,691 --> 00:16:25,861 సామ్, నీ మాట వినిపిస్తోంది. ఏంటి సంగతి? 198 00:16:27,487 --> 00:16:30,157 క్లారా, ట్రైన్ లో ఒక బిడ్డ ఉంది. బిడ్డ ఆర్యోగం బాలేదు. 199 00:16:32,409 --> 00:16:33,702 బిడ్డని తల్లికి అప్పగించాలి అనుకుంటున్నా. 200 00:16:34,286 --> 00:16:35,287 బెంజి డోనిట్జ్ 201 00:16:35,370 --> 00:16:38,081 సరే, సామ్. మేము ఖచ్చితంగా ఆ ఏర్పాటు చేయగలం. 202 00:16:38,165 --> 00:16:40,709 పిల్లాడి పేరు బెంజి. బెంజి డోనిట్జ్. 203 00:16:40,792 --> 00:16:44,296 మీరు జాన్ బెయిలీ బ్రౌన్ ని ఎప్పుడు ఎక్కడ నాకు అప్పగిస్తారో చెప్పగలిగితే, 204 00:16:45,422 --> 00:16:49,718 అప్పుడు ఈ బిడ్డకి సాయం అందించడానికి తన్ని మీకు ఇవ్వగలను. 205 00:16:52,012 --> 00:16:53,347 ఖచ్చితంగా ఆ పని చేస్తాం, సామ్. 206 00:16:54,056 --> 00:16:56,558 మంచిది. ఎందుకంటే మీరు ఈ పని చేయలేకపోతే… 207 00:16:59,603 --> 00:17:00,604 అప్పుడు అది మీ తప్పే అవుతుంది. 208 00:17:25,212 --> 00:17:29,716 అతను నన్ను కలవడానికి బయలుదేరాడు. హాంబర్గ్ బోర్డర్ ఆధారం అతని దగ్గర ఉంది. 209 00:17:29,800 --> 00:17:33,387 నాకు అసలు… అతను ఎందుకు ఎంబసీకి వచ్చి సరైన విధానంలో ఈ పని చేయలేదో 210 00:17:33,470 --> 00:17:34,638 నాకు అర్థం కావడం లేదు. 211 00:17:34,721 --> 00:17:35,889 ఇదంతా అతను చేసిన సెటప్ మాత్రమే. 212 00:17:36,598 --> 00:17:38,183 అతను మనసు మార్చుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. 213 00:17:40,102 --> 00:17:43,355 - నువ్వు అతని మాజీ-భార్యతో మాట్లాడావా? - నేను పొద్దున్న నుండి ట్రై చేస్తున్నా. 214 00:17:43,438 --> 00:17:44,648 మళ్ళీ ట్రై చెయ్. 215 00:17:44,731 --> 00:17:48,735 అతను ఈ పని ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవడానికి మనకు సాధ్యమైనంత బ్యాక్ గ్రౌండ్ తెలియాలి. 216 00:17:49,361 --> 00:17:50,821 బెర్గ్మన్ స్ట్రాసే. 217 00:17:50,904 --> 00:17:52,239 అదే లొకేషన్. 218 00:17:52,531 --> 00:17:53,532 బెర్గ్మన్ స్ట్రాసే? 219 00:17:54,408 --> 00:17:55,826 అదేం స్టేషన్? 220 00:17:56,326 --> 00:17:58,453 బెర్గ్మన్ స్ట్రాసే ఒక వదిలేసిన స్టేషన్. 221 00:17:58,537 --> 00:18:00,873 యు6లో మనం వాడటం మానేసిన స్టాప్. 222 00:18:00,956 --> 00:18:03,000 కెమెరాలు ఉండవు. ప్యాసింజర్లు ఉండరు. 223 00:18:04,751 --> 00:18:05,961 సాక్షులు ఉండరు. 224 00:18:06,420 --> 00:18:08,005 అతన్ని నిజంగా అప్పగించే ఆలోచన ఉంటే 225 00:18:08,088 --> 00:18:10,007 జాన్ బెయిలీ బ్రౌన్ ని మీరు అక్కడికే పంపాలి. 226 00:18:14,428 --> 00:18:15,429 బెర్గ్మన్ స్ట్రాసే 227 00:18:15,512 --> 00:18:18,015 ముందు అతన్ని అక్కడికి పంపుదాం. 228 00:18:28,775 --> 00:18:33,197 అయితే ఇవన్నీ ఉదయం 9:00 నుండి 9:45 మధ్య రికార్డు అయిన యు5 ఫీడ్లా? 229 00:18:33,280 --> 00:18:34,573 అవును. 230 00:18:35,407 --> 00:18:39,578 తెలుసా, నేను చిన్నప్పటి నుండి గొప్ప డిటెక్టివ్ ని కాగలను అనుకునేవాడిని. 231 00:18:40,245 --> 00:18:43,123 నేను ఒక షో చూసేవాడిని, అందులో అతను ఇలా అనేవాడు… 232 00:18:44,458 --> 00:18:46,126 "లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్ చూపించండి, ప్లీజ్." 233 00:18:48,045 --> 00:18:49,213 సరేనా? 234 00:19:12,945 --> 00:19:15,614 చెప్పాలంటే పోలీస్ ఉద్యోగం చాలా ఈజీ కదా? 235 00:19:17,491 --> 00:19:18,534 నాతో రా. 236 00:19:20,619 --> 00:19:21,620 ఎక్కడికి? 237 00:19:22,955 --> 00:19:24,164 యు-బాహ్న్ కి. 238 00:19:27,209 --> 00:19:28,836 సామ్. 239 00:19:28,919 --> 00:19:31,421 జాన్ బెయిలీ బ్రౌన్ ని అప్పగించడానికి మేము ఒక చోటును కనిపెట్టాం. 240 00:19:31,505 --> 00:19:32,506 చెప్పు. 241 00:19:33,423 --> 00:19:34,842 బెర్గ్మన్ స్ట్రాసే. 242 00:19:36,260 --> 00:19:37,511 బెర్గ్మన్ స్ట్రాసే? 243 00:19:38,303 --> 00:19:39,930 ఆ పేరు విని చాలా రోజులు అవుతుంది. 244 00:19:41,098 --> 00:19:44,935 అంటే, ఒక విధంగా సాధ్యమే, కానీ అది యు6 లైన్ లో ఉంది. 245 00:19:47,437 --> 00:19:48,939 మీరు మమ్మల్ని ఆ లైన్ లోకి పంపాలి, వింటర్. 246 00:19:51,358 --> 00:19:56,029 సరే, సామ్. కానీ ముందు ఆ బిడ్డని ట్రైన్ నుండి దించాలి. 247 00:19:56,113 --> 00:19:58,031 అలాగే. మన డీల్ అదే కదా. 248 00:19:58,866 --> 00:20:02,995 మంచిది. మేము బిడ్డ కుటుంబీకులను కనిపెడుతున్నాం. త్వరలో సంప్రదిస్తాం. 249 00:20:05,581 --> 00:20:07,666 ఖైదీ తరలింపు మొదలైంది. 250 00:20:08,083 --> 00:20:11,086 అలాగే. బుండెస్ పోలీజై కాసేపట్లో అక్కడ ఉంటారు. 251 00:20:14,673 --> 00:20:16,300 కాస్త తాజా గాలి పీల్చుకో, జాన్. 252 00:20:20,137 --> 00:20:21,221 మరీ ఎక్కువ అలవాటుపడకు. 253 00:20:27,060 --> 00:20:28,645 ముర్నవ్ ఇప్పుడే వచ్చాడు… 254 00:20:30,105 --> 00:20:32,441 సరే, జాన్. నువ్వు నాతో రావాలి. 255 00:20:32,524 --> 00:20:33,609 ఆయనకి ఇక్కడ ఏం పని? 256 00:20:45,412 --> 00:20:46,747 ఖైదీని కార్ ఎక్కించండి! 257 00:20:47,122 --> 00:20:49,124 ఆ తర్వాత నేరుగా బెర్గ్మన్ స్ట్రాసేకి వెళ్ళండి. కదలండి! 258 00:20:50,209 --> 00:20:53,504 లేదు! కుదరదు, మేము అతన్ని మళ్ళీ వెళ్లనివ్వలేం. 259 00:20:53,587 --> 00:20:55,422 మీ అధికారాన్ని తొలగించారు. 260 00:20:55,506 --> 00:20:57,090 నా అధికారాన్నా? 261 00:20:57,174 --> 00:20:59,051 వెనక్కి తగ్గండి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను. 262 00:21:02,137 --> 00:21:03,388 కారు ఆ వెధవ మీదకి ఎక్కించండి. 263 00:21:04,223 --> 00:21:05,849 వాళ్ళు అతన్ని ట్రైన్ వద్దకి తీసుకెళ్తున్నారు. 264 00:21:06,934 --> 00:21:08,477 ట్రైన్ గురించి వదిలేయ్. 265 00:21:08,560 --> 00:21:11,939 ప్రస్తుతం హోమ్ ఆఫీస్ వారితో వచ్చిన జెట్ ఒకటి గాటోలో ఎదురుచూస్తోంది. 266 00:21:12,731 --> 00:21:16,485 చూడండి, నాకు కూడా ప్రస్తుతం పరిస్థితి తీరు నచ్చడం లేదు, కానీ మనం వీధిలో వాదించుకోవాల్సిన అవసరం లేదు. 267 00:21:17,361 --> 00:21:20,489 ఈ విషయాన్ని మన శైలిలో పరిష్కరించడానికి ఇంకా అవకాశం ఉంది, కానీ ఇప్పుడు మన టైమ్ కాదు. 268 00:21:25,494 --> 00:21:26,703 ఈ వ్యవహారాన్ని నాకు వదిలేయండి. 269 00:22:00,904 --> 00:22:03,490 హాయ్. మీరు మార్షా స్మిత్-నెల్సన్ కి ఫోన్ చేశారు. 270 00:22:03,574 --> 00:22:05,951 ప్రస్తుతం నేను అందుబాటులో లేను, కానీ మీరు ఏమైనా చెప్పాలి… 271 00:22:07,369 --> 00:22:10,789 సామ్ మాజీ భార్య ఫోన్ ఎత్తడం లేదు. 272 00:22:10,873 --> 00:22:12,374 ప్రస్తుతానికి ఆ విషయాన్ని వదిలేయ్. 273 00:22:12,457 --> 00:22:15,544 చూస్తుంటే ఇక్కడి ఆపరేటర్లకు ఉదయం నుండి తన కుటుంబం గురించి 274 00:22:15,627 --> 00:22:18,130 భయపడుతున్న ఒక బ్రిటిష్ మహిళ ఫోన్ చేస్తోంది అంట. 275 00:22:18,630 --> 00:22:20,048 ఆమె పేరు లీయా డోనిట్జ్. 276 00:22:21,216 --> 00:22:22,593 అనారోగ్యంతో ఉన్న బిడ్డ తల్లి. 277 00:22:23,177 --> 00:22:24,386 అవును. 278 00:22:26,096 --> 00:22:27,139 మీకేం కావాలో చెప్పండి. 279 00:22:37,691 --> 00:22:38,859 నువ్వు డాక్టర్ వి కదా? 280 00:22:41,403 --> 00:22:42,404 ఏదో కొంచెం. 281 00:22:43,113 --> 00:22:44,114 నాతో రా. 282 00:22:53,957 --> 00:22:56,293 ఈ మహిళ ఒక మెడిక్, సరేనా? 283 00:22:56,376 --> 00:22:57,920 కాబట్టి నీ బిడ్డకి ఏమవుతుందో ఈమెకి చెప్పు. 284 00:22:58,003 --> 00:22:59,004 - హాయ్. - వీడు కొంచెం… 285 00:22:59,087 --> 00:23:03,175 వీడికి ఆస్తమా బాగా పెరిగింది. నీకు ఇంకేం చెప్పాలో నాకు తెలీడం లేదు. 286 00:23:03,258 --> 00:23:04,801 వీడిని సముదాయించలేకపోతున్నాను. 287 00:23:04,885 --> 00:23:07,471 సరే, బిడ్డని కొంచెం వెనక్కి తిప్పుదామా? 288 00:23:08,472 --> 00:23:09,765 సరే, వీడు ఒత్తిడి ఫీల్ అవుతున్నాడు. ఒత్తిడిలో ఉన్నాడు. 289 00:23:09,848 --> 00:23:12,434 నన్ను అడిగితే కనీసం వీడికి నెబ్యులైజర్ అయినా ఇస్తే బాగుంటుంది. 290 00:23:12,518 --> 00:23:15,062 నేను అది తీసుకురాలేదు. నేను 20 నిమిషాల్లో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నా. 291 00:23:15,145 --> 00:23:16,438 - సరే, అర్థం చేసుకోగలను. - మేమంతా అదే అనుకున్నాం. 292 00:23:20,067 --> 00:23:21,527 వీడి వేళ్ళను చెక్ చేయనివ్వు. 293 00:23:25,656 --> 00:23:27,324 లేదు, నువ్వు ఇక్కడే ఉండు. వీడితో ఉండు. 294 00:23:27,407 --> 00:23:29,451 సరే, కానీ ఇక్కడ నేను చేయగలదేం లేదు. 295 00:23:33,872 --> 00:23:35,207 సరే. 296 00:23:53,600 --> 00:23:55,018 నేను చాలా చురుగ్గా కదలగలను కూడా. 297 00:23:57,145 --> 00:23:58,730 చూస్తే అలా అనిపించకపోవచ్చు, 298 00:23:58,814 --> 00:24:00,190 కానీ వేగంగా పరిగెత్తగలను కూడా. 299 00:24:00,274 --> 00:24:02,109 - క్షమించు, నీ పేరు ఏంటి అన్నావు? - లియోన్. 300 00:24:02,192 --> 00:24:04,069 లియోన్. కొంచెం దయచేసి… 301 00:24:04,152 --> 00:24:05,487 - అవును, సారీ. - థాంక్స్. 302 00:24:12,870 --> 00:24:15,080 కానీ స్పీడుగా పరిగెత్తడం ముఖ్యం, కదా? 303 00:24:15,163 --> 00:24:16,874 ఇదేమి జోక్ కాదు. 304 00:24:16,957 --> 00:24:18,166 సరేనా? 305 00:24:18,250 --> 00:24:21,253 ఏం అనుకోకు, కానీ నేను దృష్టి పెట్టడానికి ట్రై చేస్తున్నా. 306 00:24:22,087 --> 00:24:23,088 థాంక్స్. 307 00:24:46,612 --> 00:24:47,988 హేయ్. హేయ్! 308 00:25:01,251 --> 00:25:03,462 ద ఫాక్స్ హోల్ 309 00:25:13,347 --> 00:25:15,432 కనీసం నాకోసం కాఫీ కూడా తేలేదు, ఆహ్? 310 00:25:15,933 --> 00:25:17,017 వచ్చినందుకు థాంక్స్, జాహ్రా. 311 00:25:17,100 --> 00:25:19,603 సరే, సాధారణంగా జనం తాగేసి తమ మాజీలకు ఫోన్ చేస్తుంటారు. 312 00:25:19,686 --> 00:25:21,772 నువ్వు మాత్రం ఇంకొక టెర్రరిస్ట్ సంఘటన జరిగేవరకు ఆగుతావు. 313 00:25:22,898 --> 00:25:23,982 అంటే అది నిజమేనా? 314 00:25:24,775 --> 00:25:27,110 అవును, అందుకే నేను ఆ విషయం ఫోన్ లో చర్చించడానికి ఇష్టపడలేదు. 315 00:25:28,654 --> 00:25:30,197 సరే. నేను అర్థం చేసుకోగలను. 316 00:25:30,280 --> 00:25:31,532 నాకు తగిన క్లియరెన్స్ లేదు, 317 00:25:31,615 --> 00:25:34,618 అలాగే ఇది కౌంటర్ టెర్రరిజం వారి వ్యవహారం. 318 00:25:36,370 --> 00:25:38,413 కానీ, నాకు ఒక్క విషయం స్పష్టం చెయ్. 319 00:25:38,914 --> 00:25:43,085 బోర్డర్ ఫోర్స్ లో ఉన్న ఒక మిత్రుడు నిన్న సామ్ నెల్సన్ బెర్లిన్ కి వచ్చాడని చెప్పాడు. 320 00:25:43,168 --> 00:25:44,545 ఇందులో అతని ప్రమేయం లేదు కదా? 321 00:25:54,096 --> 00:25:55,931 మొబైల్ - డానియెల్ ఓ'ఫెర్రెల్ 322 00:25:58,517 --> 00:26:00,936 - డానీ బాబు. - వెళ్లి ఆమెను తీసుకురా. వెంటనే. 323 00:26:01,019 --> 00:26:04,189 అంటే, నేను ట్రై చేశా. ఆమె చెప్పిన వెంటనే మాట వినే రకం కాదు, కదా? 324 00:26:04,273 --> 00:26:06,525 పరిస్థితి మారింది, నిక్. ఆమెకు ప్రమాదం ఉండి ఉండొచ్చు. 325 00:26:06,608 --> 00:26:08,026 మనం ఆమెను సురక్షితమైన ప్రదేశానికి తరలించాలి. 326 00:26:08,986 --> 00:26:11,488 సరే, ఇంకేం చెప్పకు, మిత్రమా. నేను చూసుకుంటాను. 327 00:26:22,291 --> 00:26:23,625 నువ్వు ఆమెను భయపెట్టావు, బాబు. 328 00:26:28,255 --> 00:26:31,758 ఇలా ఇక్కడిక్కడే తిరుగుతూ మహిళలను అలా భయపెట్టడం మంచి విషయం కాదు. 329 00:26:32,885 --> 00:26:34,136 మంచి విషయం కాదు. 330 00:26:36,722 --> 00:26:37,973 అస్సలు మంచి విషయం కాదు. 331 00:26:53,030 --> 00:26:54,698 అతని పరిస్థితి బాగున్నట్టు లేదు. 332 00:26:54,781 --> 00:26:57,868 అతను ఇప్పటికే ఒక శవాన్ని వాళ్ళ చేతికి అప్పగించి ఇంకా వందల ప్రాణాలను చూపించి బెదిరిస్తున్నాడు. 333 00:26:59,119 --> 00:27:00,329 కానీ ఎందుకు? వాడు ఏమంటున్నాడు? 334 00:27:00,412 --> 00:27:02,623 - తనకి ఏం కావాలంట? - నేను ఇప్పటికే నీకు చాలా చెప్పా, డాన్. 335 00:27:02,706 --> 00:27:05,083 నేను నా ఉద్యోగాన్ని రిస్క్ లోకి నెట్టలేను. అంటే, మేము ఇల్లు రేనోవేషన్ చేయాలనుకుంటున్నాం. 336 00:27:05,167 --> 00:27:06,335 జాహ్రా, చెప్పు. 337 00:27:07,294 --> 00:27:10,130 విషయం తెలిస్తే నీకు నచ్చదు. అతను ఒకరి కోసం అడుగుతున్నాడు. 338 00:27:15,469 --> 00:27:16,553 జాన్ బెయిలీ బ్రౌన్. 339 00:27:17,638 --> 00:27:20,807 వెటకారం ఏంటంటే ఎంఐ5 వారు అతన్ని యూకేకి రప్పించే పనిలో ఉన్నారు. 340 00:27:22,184 --> 00:27:23,268 దేవుడా. 341 00:27:25,771 --> 00:27:27,022 ఇదంతా నాకు ఎప్పుడు చెబుదాం అనుకున్నావు? 342 00:27:27,523 --> 00:27:29,608 ఇంకొక విషయం ఏంటంటే, ఇది క్లాసిఫైడ్ సమాచారం. 343 00:27:29,691 --> 00:27:31,944 అలాగే నాకు కూడా ఈ విషయం ఇవాళ ఉదయమే తెలిసింది. 344 00:27:33,570 --> 00:27:35,781 ఖాయ్ విషయంలో జరిగిన దానికి బెయిలీ బ్రౌనే బాధ్యుడు 345 00:27:35,864 --> 00:27:37,282 అని సామ్ అనుకుంటున్నాడని నీకు తెలుసు కదా? 346 00:27:38,617 --> 00:27:40,035 ఇవాళ ఉదయం మీటింగ్ లో అది కూడా మాట్లాడుకున్నారా? 347 00:27:42,287 --> 00:27:43,539 ఓరి నాయనో. 348 00:27:50,254 --> 00:27:51,255 డానియెల్. 349 00:27:52,756 --> 00:27:57,177 చూడు, ఇది సామ్ పని అని నువ్వు నమ్మాలి అనుకోలేదని నాకు తెలుసు, సరేనా? అందరూ అలాగే అనుకున్నారు. 350 00:27:57,261 --> 00:28:00,013 కానీ ఖాయ్ చనిపోయిన సరిగ్గా ఏడాదికి… 351 00:28:00,097 --> 00:28:02,975 అంటే, ఒప్పుకోక తప్పదు, 352 00:28:03,642 --> 00:28:06,812 చూడటానికి పరిస్థితి అతనికి అంత అనుకూలంగా ఏం లేదు. 353 00:28:07,479 --> 00:28:09,565 లేదు. లేదు. నేను నమ్మను. 354 00:28:10,482 --> 00:28:12,317 బెయిలీ బ్రౌన్ అనే పేరు విన్న మరుక్షణం, 355 00:28:12,401 --> 00:28:14,736 మనం కేవలం ఒక్క అంచనాకి మాత్రమే రాగలం. 356 00:28:15,696 --> 00:28:17,030 చీప్ సైడ్ సంస్థ? 357 00:28:19,199 --> 00:28:20,200 మనం అతన్ని కలవాలి. 358 00:28:36,008 --> 00:28:37,092 నీ పరిస్థితి ఎలా ఉంది? 359 00:28:53,483 --> 00:28:55,110 నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు. 360 00:28:56,653 --> 00:29:00,741 చాలా ఏండ్ల క్రితం, ఇతరులు చూడలేనిది చూడటానికి నాకు శిక్షణ ఇచ్చారు. 361 00:29:01,575 --> 00:29:04,661 ఈ సిటీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో తెలిస్తే నా మాటలు నీకే అర్థమవుతాయి. 362 00:29:08,624 --> 00:29:10,083 నువ్వు చెప్పేది నిజమే. 363 00:29:12,294 --> 00:29:14,796 కరెంట్ పోయినప్పుడు, నేను డ్రైవర్ ని చూడటానికి వెళ్ళా. 364 00:29:15,714 --> 00:29:18,300 కానీ నేను మొదటి భోగీకి వెళ్ళినప్పుడు, 365 00:29:18,383 --> 00:29:20,552 అక్కడ ఇంకొకరు అప్పటికే ఉన్నారు. 366 00:29:22,012 --> 00:29:26,016 అతను, మధ్యలో ఉండే తలుపుల దగ్గర వంగోని ఉన్నాడు, 367 00:29:26,099 --> 00:29:29,478 అతను దేన్నో కనిపించకుండా దాచడానికి ట్రై చేస్తున్నట్టు. 368 00:29:34,858 --> 00:29:40,781 నీకు సురక్షితంగా ఉండాలని ఉంటే, ఇతరుల దృష్టిలో పడకు. 369 00:30:42,092 --> 00:30:43,093 సామ్? 370 00:30:44,761 --> 00:30:46,805 మేము బిడ్డ తల్లిని కనిపెట్టగలిగాం, 371 00:30:46,889 --> 00:30:49,016 ఆమె వచ్చి నిన్ను కలవడానికి ఒప్పుకుంది. 372 00:30:51,685 --> 00:30:53,395 సరే, నేను వాడిని ట్రైన్ నుండి పంపుతాను. 373 00:30:53,478 --> 00:30:55,314 కానీ ఇది ఎలా జరగాలో చెప్తాను వినండి. 374 00:30:55,397 --> 00:30:58,400 మార్గంలో ఒక మెయింటెనెన్స్ పాయింట్ ఉంది… 375 00:30:59,526 --> 00:31:01,612 జూలోగషర్ గార్టెన్ ఇంకా హాన్స ప్లాట్జ్ మధ్యలో. 376 00:31:04,907 --> 00:31:06,491 అవును. అది మాకు తెలుసు. 377 00:31:07,075 --> 00:31:10,829 నేను వేరెవ్వరూ ట్రైన్ ఎక్కడానికి లేదా దిగడానికి ఒప్పుకోను. అర్థమైందా? 378 00:31:11,830 --> 00:31:13,081 అర్థమైంది. 379 00:31:13,165 --> 00:31:16,335 పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. ఆకస్మిక దాడి చేయకూడదు. 380 00:31:17,252 --> 00:31:20,422 తల్లి వేషంలో పోలీస్ మహిళ రాకూడదు. సరేనా? 381 00:31:20,506 --> 00:31:24,676 చెప్పాలంటే, నేను ధృవీకరించుకోవడానికి నాకు తల్లి ఫోటో పంపండి. 382 00:31:29,932 --> 00:31:31,850 సరే, సామ్. మేము అది ఏర్పాటు చేస్తాం. 383 00:31:32,518 --> 00:31:33,685 క్లారా. 384 00:31:34,561 --> 00:31:37,356 తల్లి కాకుండా మీటింగ్ ప్రదేశంలో వేరెవ్వరు ఉన్నా సరే, 385 00:31:38,023 --> 00:31:41,944 ఇక్కడ ప్రమాదంలో ఉన్నది ఒక్క ప్రాణం మాత్రమే కాదని గుర్తుంచుకో. సరేనా? 386 00:31:46,156 --> 00:31:47,824 ఈ ప్లాన్ ఖచ్చితంగా పని చేస్తుంది అనుకుంటున్నావా? 387 00:31:50,702 --> 00:31:53,872 లేదు. లేదు, నాకు అలా అస్సలు అనిపించడం లేదు. 388 00:32:49,136 --> 00:32:50,470 నా బ్యాగ్ ఇస్తావా, ప్లీజ్? 389 00:32:52,514 --> 00:32:53,640 వెంటనే. 390 00:32:56,685 --> 00:32:58,353 నా బ్యాగ్ నాకు ఇవ్వు. అది నాకు ఇవ్వు! 391 00:32:59,396 --> 00:33:00,731 నా బ్యాగ్ నాకు ఇవ్వు! 392 00:33:01,481 --> 00:33:02,482 నా బ్యాగ్ నాకు ఇవ్వు! 393 00:33:05,652 --> 00:33:06,778 - ఛ. - హేయ్! 394 00:33:06,862 --> 00:33:08,322 ఇక్కడ ఏం జరుగుతోంది? 395 00:33:09,698 --> 00:33:11,366 - ఇదేంటి? - ఇది ఏం కాదు! 396 00:33:11,450 --> 00:33:14,036 ఇది నా బ్యాగ్. అంతే. ఇది నా బ్యాగ్ మాత్రమే. 397 00:33:14,912 --> 00:33:18,123 నేను పోలీసులు ట్రైన్ లో రెయిడ్ నిర్వహిస్తారేమో అనుకుని దీన్ని దాచాను. 398 00:33:20,000 --> 00:33:22,920 వెంటనే నీ సీట్ కి వెళ్ళు. వెంటనే! 399 00:33:30,928 --> 00:33:33,305 - ఏంటిది… - ఇది అర్థం లేని పని. 400 00:33:33,388 --> 00:33:35,140 భోగీలో ఎవరూ నా దారిలో ఎదురు రాలేదు. 401 00:33:35,224 --> 00:33:37,226 - నువ్వు ఏం నిరూపించడానికి ట్రై చేస్తున్నావు? - హత్య నువ్వు చేయలేదని! 402 00:33:39,144 --> 00:33:41,063 కానీ సాయం చేయడానికి ట్రై చేస్తే ఇలాగే జరుగుతుందేమోలే. 403 00:33:47,903 --> 00:33:48,987 తిరిగి నీ సీట్ కి వెళ్ళు. 404 00:33:51,782 --> 00:33:52,783 కానివ్వు. వెళ్ళు. 405 00:34:13,929 --> 00:34:16,056 అతన్ని చంపినప్పుడు, మన బండి ఆగి ఉంది. 406 00:34:16,139 --> 00:34:17,975 అంటే, కరెంట్ లేదు, రైల్ కి కరెంట్ కనెక్షన్ లేదు కదా? 407 00:34:18,475 --> 00:34:19,851 అవును, మనం ట్రాక్స్ మీద ఉన్నాం కదా. 408 00:34:19,935 --> 00:34:23,856 మరి ఎవరూ మెయ్ కి దారిలో ఎదురు కనిపించలేదు అంటే, అప్పుడు ఆ పని చేసినోళ్లు 409 00:34:24,398 --> 00:34:28,777 ఆమె వెనుక నుండి ట్రైన్ లో దాక్కుని వచ్చి ఉంటారు. 410 00:34:30,152 --> 00:34:32,155 అందుకే ఆమె వాళ్ళని చూడలేదు. 411 00:34:35,284 --> 00:34:36,618 సరే, సామ్. 412 00:34:37,119 --> 00:34:39,454 బిడ్డ తల్లి ఇప్పుడు మీటింగ్ పాయింట్ కి వస్తోంది. 413 00:34:58,807 --> 00:35:01,226 హాయ్, లీయా. నేను ఒలీవియాని. మనం ఫోన్ లో మాట్లాడుకున్నాం. 414 00:35:02,686 --> 00:35:06,773 క్షమించు, కానీ నేను నీ ఫోటో తీయాలి, అప్పుడే టీమో నువ్వే తల్లివో కాదో చెప్పగలడు. 415 00:35:06,857 --> 00:35:07,941 హైజాకర్ కోసమా? 416 00:35:26,293 --> 00:35:28,670 హైజాకర్ నువ్వు ఒక్కదానివే అతన్ని ఒంటరిగా కలవాలని డిమాండ్ చేసాడు. 417 00:35:28,754 --> 00:35:30,672 కానీ మేము నీకోసం ఇక్కడ రెడీగా ఉంటాం, సరేనా? 418 00:35:35,719 --> 00:35:37,054 అతను ఈ పని ఎందుకు చేస్తున్నాడు? 419 00:35:38,430 --> 00:35:39,973 మీకు తెలిసి ఉంటుంది కదా? 420 00:35:40,057 --> 00:35:41,683 అతను ఏదోకటి చెప్పి ఉంటాడు. 421 00:35:47,189 --> 00:35:50,776 అతను తన కొడుకుని కోల్పోయాడు. సమాధానాల కోసం ఇలా చేస్తున్నాడు. 422 00:35:55,822 --> 00:35:56,823 వెళదామా? 423 00:35:57,950 --> 00:35:58,951 సరే. 424 00:36:02,412 --> 00:36:03,413 థాంక్స్. 425 00:36:28,438 --> 00:36:29,565 కదులు. 426 00:36:29,648 --> 00:36:30,649 కదులు. 427 00:36:30,732 --> 00:36:32,359 మమ్మల్ని వెళ్లనిస్తావా? 428 00:36:35,863 --> 00:36:36,864 హేయ్. 429 00:36:45,497 --> 00:36:46,582 ఇది ఎవరు? 430 00:36:51,211 --> 00:36:53,839 సరే. పదా. 431 00:36:56,508 --> 00:36:57,509 నువ్వు కాదు. 432 00:36:58,594 --> 00:36:59,678 బిడ్డ మాత్రమే. 433 00:37:01,680 --> 00:37:03,348 ఏంటి? లేదు, వీడితో నేను కూడా వెళ్ళాలి. 434 00:37:03,432 --> 00:37:04,766 నువ్వు ఈ ట్రైన్ దిగడానికి వీలు లేదు. 435 00:37:05,726 --> 00:37:06,727 బిడ్డ మాత్రమే. 436 00:37:12,649 --> 00:37:15,068 లేదు. నేను నిన్ను వీడిని ముట్టుకోనివ్వను. 437 00:37:15,152 --> 00:37:16,236 నేను కాదు. 438 00:37:17,905 --> 00:37:18,906 ఆమె. 439 00:37:24,578 --> 00:37:25,662 తను ఎదురుచూస్తుంటుంది. 440 00:37:29,666 --> 00:37:32,294 ఇది కష్టమని నాకు తెలుసు. ఇది కష్టమని నాకు తెలుసు. బిడ్డకి ఏం కాదు. సరేనా? 441 00:37:34,713 --> 00:37:36,215 వీడు సురక్షితంగా ఉంటాడు. చింతించకు. 442 00:37:44,890 --> 00:37:46,683 కదలండి. కదలండి. 443 00:37:58,946 --> 00:38:00,239 గమనిక. 444 00:38:00,322 --> 00:38:03,951 హైజాకర్ అనారోగ్యం చేసిన బిడ్డని ట్రైన్ దించడానికి ఒప్పుకున్నాడు. 445 00:38:04,034 --> 00:38:05,452 వేరెవ్వరూ వెళ్ళడానికి వీలు లేదు. 446 00:38:05,536 --> 00:38:09,122 మీరు ఏమైనా చేయడానికి ట్రై చేస్తే, అందరూ ప్రమాదంలో పడతారు. 447 00:38:29,935 --> 00:38:32,104 బెంజి 448 00:38:36,525 --> 00:38:38,360 పోనిలే, కనీసం ఏడుపు ఆపాడు. 449 00:38:38,861 --> 00:38:40,195 అది మంచి సంకేతం కాదు. 450 00:38:41,655 --> 00:38:42,865 మనం దాదాపుగా చేరుకున్నాం. 451 00:39:34,625 --> 00:39:35,959 మీ అమ్మ వచ్చింది. 452 00:39:39,087 --> 00:39:40,255 సరే, పదా. 453 00:39:46,220 --> 00:39:48,055 నువ్వు క్రిందకి వెళ్ళు. నేను వాడిని పట్టుకుంటా. 454 00:39:48,555 --> 00:39:49,723 సరే. 455 00:40:07,157 --> 00:40:08,492 - నేను వాడిని అందుకోగలను. - సరే. 456 00:40:12,496 --> 00:40:14,414 నీకేం కాదు. నువ్వు బానే ఉన్నావు. 457 00:40:34,810 --> 00:40:36,144 బాటిల్ ఇలా ఇవ్వు. 458 00:40:52,870 --> 00:40:53,871 వెళ్ళు. 459 00:41:00,752 --> 00:41:02,087 సరే. ఏం కాలేదు. 460 00:41:04,965 --> 00:41:06,383 వీడికి ఎలాంటి ప్రమాదం లేదు. 461 00:41:06,466 --> 00:41:08,552 ఏం కాదు. ఏం కాదు, ఏం కాదు. 462 00:41:10,179 --> 00:41:12,097 ఏం కాదు. ఏం కాదు. 463 00:41:13,515 --> 00:41:15,434 ఏం కాదు. ఏం కాదు. 464 00:41:24,484 --> 00:41:26,445 నువ్వు నేను అనుకున్నట్టు కనిపించడం లేదు. 465 00:41:28,322 --> 00:41:31,158 నేను ఏమనుకున్నాను అంటే… నేను ఏమనుకున్నానో నాకే తెలీదు. 466 00:41:31,241 --> 00:41:34,912 కానీ నిన్ను చూస్తుంటే అలసిపోయినట్టు ఉన్నావు అంతే. 467 00:41:35,495 --> 00:41:39,124 ప్లీజ్, టీమోని వదిలేయ్. 468 00:41:40,751 --> 00:41:42,461 వాళ్లందరినీ వదిలేయ్. 469 00:41:43,837 --> 00:41:44,838 నా వల్ల కాదు. 470 00:41:46,924 --> 00:41:47,925 ఎందుకు కాదు? 471 00:41:51,553 --> 00:41:52,888 ఎందుకంటే నేను ఈ పని పూర్తి చేయాలి. 472 00:42:07,027 --> 00:42:08,153 నీకు ఇది పనికొస్తుంది. 473 00:42:38,267 --> 00:42:39,268 నీ సాయానికి థాంక్స్. 474 00:42:46,942 --> 00:42:48,527 నువ్వు అక్కడ చేసిన పని చాలా మంచిది. 475 00:42:50,153 --> 00:42:51,321 నాకు ఆశ్చర్యం వేసింది. 476 00:42:55,367 --> 00:42:56,368 థాంక్స్. 477 00:43:09,673 --> 00:43:10,883 అది ఆమెనా? 478 00:43:14,845 --> 00:43:18,015 అవును. ఇప్పుడు మనం ఎవరితో వ్యవహరిస్తున్నామో ఒక ఐడియా వచ్చింది. 479 00:43:29,067 --> 00:43:35,741 నవ్వు తర్వాత ఏడుపు వస్తుంది 480 00:43:39,536 --> 00:43:42,414 నవ్వు తర్వాత ఏడుపు వస్తుంది 481 00:43:42,497 --> 00:43:47,169 నీ నవ్వు తర్వాత ఏడుపే వస్తుంది 482 00:43:51,089 --> 00:43:57,971 నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు, సంతోషంగా ఉంటావు 483 00:43:59,056 --> 00:44:05,854 ఓహ్, ఆ తర్వాత, నువ్వు చేతుల్లో ఉన్నప్పుడు, నువ్వు చూస్తావు 484 00:44:10,400 --> 00:44:17,324 - నవ్వు తర్వాత ఏడుపు వస్తుంది - ఇది ఎప్పటికీ ఉండిపోదు 485 00:44:19,701 --> 00:44:21,703 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్