1 00:00:08,300 --> 00:00:10,719 నువ్వు ఈ కథని అస్సలు మిస్ అవ్వకూడదు. 2 00:00:12,804 --> 00:00:14,431 ఒక ప్యాసింజర్ చనిపోయాడు. 3 00:00:16,767 --> 00:00:18,602 ఒక బాంబు పేలింది. 4 00:00:22,689 --> 00:00:25,692 సరే. ఇది నీకు నేను చెప్పినట్టు ఎవ్వరికీ తెలియనివ్వకు. 5 00:01:28,213 --> 00:01:29,423 నువ్వు చేసిన పనేంటి? 6 00:01:31,258 --> 00:01:32,467 నన్ను నమ్ము. 7 00:01:43,896 --> 00:01:46,565 నెట్వర్క్ లో ఉన్న అందరినీ బయటకు తరలించండి. 8 00:01:47,733 --> 00:01:50,819 లైన్స్ క్లియర్ అవ్వాలి. అలాగే నాకు అడ్డుగా ఉన్న ట్రైన్ ని తీసేయాలి. 9 00:01:56,241 --> 00:01:57,910 సరే, ఖచ్చితంగా తీసేస్తాం. 10 00:02:02,414 --> 00:02:04,999 వేరెవ్వరికీ హాని కలగదు అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. 11 00:02:05,000 --> 00:02:08,835 అలాగే మరొక 30 నిమిషాలలో బెయిలీ బ్రౌన్ జర్మనీలో 12 00:02:08,836 --> 00:02:11,506 ఉన్నాడని నాకు ధృవీకరణ కావాలి. 13 00:02:11,507 --> 00:02:14,425 ఒక ఫోటో. మీరు అది ఏ నంబర్ కి పంపాలో నేను చెప్తా. 14 00:02:14,426 --> 00:02:18,805 నా మాట విను, అతన్ని కనిపెట్టడానికి ట్రై చేసాం. అతన్ని అంత త్వరగా కనిపెట్టగలం అని మాట ఇవ్వలేను. 15 00:02:19,306 --> 00:02:20,598 సామ్, ప్లీజ్… 16 00:02:20,599 --> 00:02:23,309 సరే, సరే. నేను చెప్పినట్టు చేయకపోతే ఏమవుతుందో చూసారు కదా? 17 00:02:23,310 --> 00:02:26,646 ఈసారి మళ్ళీ మాట వినకపోతే ఏమవుతుందో తెలుసుకోవడం మీకే మంచిది కాదు. 18 00:02:26,647 --> 00:02:28,564 మీకు 30 నిమిషాలు ఇస్తున్నా. సరేనా? 19 00:02:28,565 --> 00:02:30,442 ఇక వెళ్లి వాడిని కనిపెట్టండి. 20 00:02:48,335 --> 00:02:52,798 యు8 హెర్మాన్ స్ట్రాస్ 21 00:02:55,175 --> 00:02:57,176 సరే. ఇప్పుడు ప్యాసింజర్లు అందరికీ 22 00:02:57,177 --> 00:02:59,512 నెట్వర్క్ లో చిన్న మంటలు అంటుకున్నాయి కాబట్టి 23 00:02:59,513 --> 00:03:01,515 వేరే లైన్ కి వెళ్లాల్సి వస్తోంది అని చెప్పు. 24 00:03:04,643 --> 00:03:05,978 కానివ్వు! వెంటనే. 25 00:03:15,654 --> 00:03:18,115 హేయ్. శాంతించు. 26 00:03:26,915 --> 00:03:28,041 సర్. 27 00:03:29,251 --> 00:03:30,877 సరే, అందరూ నా మాట వినండి. 28 00:03:30,878 --> 00:03:34,797 "గమనిక, నెట్వర్క్ లో ఏర్పడిన మంటల వల్ల 29 00:03:34,798 --> 00:03:37,300 ఈ ట్రైన్ ని యు8కి మళ్లించాల్సి వచ్చింది. 30 00:03:37,301 --> 00:03:39,928 ఇది కేవలం జాగ్రత్త కొరకు చేస్తున్న పని. 31 00:03:41,263 --> 00:03:43,472 దయచేసి మొదటి క్యారేజ్ లో ఉన్న ప్యాసింజర్లు 32 00:03:43,473 --> 00:03:46,267 వెంటనే ఒక బోగీ క్రిందకి వెళ్ళండి." 33 00:03:46,268 --> 00:03:49,061 సరే, పిల్లలు. విన్నారు కదా. మీ బ్యాగులు తీసుకోండి. 34 00:03:49,062 --> 00:03:51,147 - పిల్లలు. - పదండి. పదండి. 35 00:03:51,148 --> 00:03:52,982 ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి, ప్లీజ్. 36 00:03:52,983 --> 00:03:54,108 మళ్ళీ చెప్తున్నా… 37 00:03:54,109 --> 00:03:55,610 సరే. ముందు ఉన్నోళ్లు అందరూ… 38 00:03:55,611 --> 00:03:57,779 దయచేసి వెనుక ఉన్న బోగీలలోకి వెళ్ళండి. 39 00:03:59,531 --> 00:04:00,365 థాంక్స్. 40 00:04:03,118 --> 00:04:04,161 బాగానే ఉన్నారా? 41 00:04:05,287 --> 00:04:07,455 - పదండి. త్వరగా, త్వరగా, త్వరగా. - సరే. 42 00:04:07,456 --> 00:04:08,457 సరే, మంచిది. 43 00:04:09,249 --> 00:04:10,626 ఇక వెళదాం పదా. 44 00:04:27,476 --> 00:04:28,477 హలో? 45 00:04:32,356 --> 00:04:33,357 హలో? 46 00:04:39,988 --> 00:04:41,865 అతను అక్కడ ఉన్నాడు. అక్కడ. 47 00:04:55,254 --> 00:04:56,546 నువ్వు అసలు ఏం చేస్తున్నావు? 48 00:04:56,547 --> 00:04:58,715 హేయ్! నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. 49 00:05:02,845 --> 00:05:05,263 పదా, పదా. నీకేం కాలేదు… 50 00:05:05,264 --> 00:05:06,765 నువ్వు ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి. 51 00:05:09,101 --> 00:05:10,102 నడువు. నడువు. 52 00:05:17,860 --> 00:05:19,151 నువ్వు వాళ్ళకి అరగంట అని చెప్పావా? 53 00:05:19,152 --> 00:05:21,404 అవును. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి 54 00:05:21,405 --> 00:05:23,448 అంతా తెలుసుకోవడానికి మనకు అరగంట మాత్రమే ఉంది. 55 00:05:34,001 --> 00:05:38,463 {\an8}నా తలని పైకి ఎత్తాను ఆకాశాన్ని చూడటానికి సరిపోయేంత 56 00:05:39,548 --> 00:05:42,258 {\an8}ఇక మనం మొదలెట్టినప్పుడు అస్సలు నెమ్మదిగా ఉండము 57 00:05:42,259 --> 00:05:44,553 {\an8}మనం ఎంతగా పోరాడుతాం అంటే 58 00:05:45,220 --> 00:05:49,850 {\an8}ఒక రోజు వచ్చేసరికి నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు 59 00:05:50,350 --> 00:05:53,102 {\an8}నీ తలని దించుకోకుండా ఉండు చాలు 60 00:05:53,103 --> 00:05:55,898 {\an8}నీ పిడికిలిని ముద్దు పెట్టుకుని, ఆకాశాన్ని ముట్టుకో 61 00:05:56,481 --> 00:06:01,069 {\an8}ప్రపంచం చావకుండా ఆపడానికి సమయం మించిపోయింది 62 00:06:02,279 --> 00:06:04,031 {\an8}ఒకరోజు 63 00:06:06,450 --> 00:06:08,410 {\an8}మనం అందరం అక్కడ ఉంటాం 64 00:06:10,204 --> 00:06:12,998 {\an8}అవును, అవును, అవును అవును, అవును అవును 65 00:06:30,516 --> 00:06:32,266 ఈ సామ్ నెల్సన్ ఎవరు? 66 00:06:32,267 --> 00:06:34,101 అతను లండన్ లో పనిచేసే ఒక లాయర్. 67 00:06:34,102 --> 00:06:37,314 ఎం&ఏ వ్యవహారాల్లో నిపుణుడు. కార్పొరేట్ బేరసారాలు. 68 00:06:41,109 --> 00:06:42,944 అతను కింగ్డమ్ 29లో ప్రయాణించిన వ్యక్తి. 69 00:06:42,945 --> 00:06:44,195 ఆ హైజాక్. 70 00:06:44,196 --> 00:06:46,490 వాళ్ళు ఎందుకు అక్కడికి పారామెడిక్ వారిని వెళ్లనివ్వడం లేదు? 71 00:06:47,115 --> 00:06:48,991 మనం ముందు మంటలు ఆర్పాలి. 72 00:06:48,992 --> 00:06:50,701 అతను అనేక నెలలుగా 73 00:06:50,702 --> 00:06:52,537 జర్మన్ పోలీసులును అతను చెప్పేది నమ్మించడానికి ట్రై చేసాడు. 74 00:06:52,538 --> 00:06:56,123 జీ.ఎస్.జీ 9 వారు ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళకి ఏమని చెప్పాలి? 75 00:06:56,124 --> 00:06:58,168 ఆగమనండి. ప్రస్తుతానికి. 76 00:06:59,336 --> 00:07:02,421 ఛాన్సెలర్ అలాగే మేయర్ గారి ఆఫీస్ వారు అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 77 00:07:02,422 --> 00:07:05,132 ప్రస్తుతం ముప్పై లక్షల మందికి రవాణా లేకుండా పోయింది, 78 00:07:05,133 --> 00:07:06,259 కాబట్టి జనంలో ఆందోళన మొదలైంది. 79 00:07:06,260 --> 00:07:07,761 ఛాన్సలర్ ఇక ఎదురుచూడరు. 80 00:07:08,554 --> 00:07:10,596 ఇప్పుడు ఇది ఒక ఆపరేషనల్ కమాండ్ సెంటర్. 81 00:07:10,597 --> 00:07:13,766 నాకు రిపోర్ట్ చేయని వారు ఎవరైనా సరే, వేరే చోట సెటప్ చేసుకోండి. 82 00:07:13,767 --> 00:07:16,186 మిగతావారు అందరూ బయటకు వెళ్ళండి. 83 00:07:20,649 --> 00:07:22,442 - మిస్టర్ ఢీల్? - చెప్పండి? 84 00:07:22,985 --> 00:07:24,235 మ్యాప్ ఇవ్వు. 85 00:07:24,236 --> 00:07:26,530 అతను ఎక్కడ ఉన్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియాలి. 86 00:07:27,614 --> 00:07:29,783 - ఇంకేం లేదు. - సరే. 87 00:07:55,851 --> 00:07:57,019 సరే, మంచిది. 88 00:07:58,187 --> 00:08:01,230 అన్ని టాక్టికల్ యూనిట్స్ తో వెంటనే మాట్లాడటానికి వీలుగా లైన్ కలపండి. 89 00:08:01,231 --> 00:08:02,356 తప్పకుండా. 90 00:08:02,357 --> 00:08:05,318 అలాగే నెట్వర్క్ మొత్తం ఖాళీ చేయించిన తర్వాత మనకు ఒక మాట చెప్పమని చెప్పండి. 91 00:08:05,319 --> 00:08:07,571 - అది ఇవాళే. - ఏంటి? 92 00:08:08,071 --> 00:08:09,280 నెల్సన్ కొడుకు, ఖాయ్, 93 00:08:09,281 --> 00:08:11,658 ఏడాది క్రితం కార్ ప్రమాదంలో చనిపోయాడు. 94 00:08:12,910 --> 00:08:14,578 ఖాయ్ ని చంపింది 95 00:08:15,120 --> 00:08:16,580 జాన్ బెయిలీ బ్రౌన్ అని అతని నమ్మకం. 96 00:08:17,831 --> 00:08:21,084 అయితే ఇప్పుడు అతనికి ఏం కావాలంట, న్యాయమా? 97 00:08:21,835 --> 00:08:23,170 లేదా… 98 00:08:25,881 --> 00:08:26,882 ప్రతీకారం ఏమో. 99 00:09:13,262 --> 00:09:16,305 ఖాయ్ స్మిత్-నెల్సన్ మార్షా స్మిత్ 100 00:09:16,306 --> 00:09:18,892 జననం: 22-03-2006 101 00:09:27,234 --> 00:09:31,029 సరే, తన కొడుకుని చంపిన వ్యక్తి ఇతనే అని సామ్ నమ్ముతున్నాడు. 102 00:09:31,613 --> 00:09:33,072 ఇక్కడ తేదీ జులై 25 అని ఉంది. 103 00:09:33,073 --> 00:09:34,824 హాంబర్గ్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్. 104 00:09:34,825 --> 00:09:36,994 అయితే అతనే జాన్ బెయిలీ బ్రౌన్ అని అనుకుంటున్నాడా? 105 00:09:37,494 --> 00:09:38,662 అతన్ని ఎన్నో నెలలుగా ట్రాక్ చేసాడు. 106 00:09:39,580 --> 00:09:42,415 బెయిలీ బ్రౌన్ జెర్మనీలో ఉన్నాడని ఇదే రుజువు అంటున్నాడు. 107 00:09:42,416 --> 00:09:44,751 ఇప్పుడు మిస్టర్ నెల్సన్ కూడా ఒక హంతకుడే. 108 00:09:46,587 --> 00:09:49,088 హాంబర్గ్ బోర్డర్ రికార్డులు, సిసిటివి చెక్ చేయండి. 109 00:09:49,089 --> 00:09:51,090 నేను అతనితో మళ్ళీ మాట్లాడతాను. 110 00:09:51,091 --> 00:09:52,884 నువ్వు ఆ అమ్మాయిని వాడుకుంటావా? 111 00:09:52,885 --> 00:09:54,386 నీ దగ్గర వేరే మంచి ఐడియా ఏమైనా ఉందా? 112 00:09:54,970 --> 00:09:58,182 నేను సాయం చేయగలను. ఆమెను గైడ్ చేయగలను. 113 00:09:59,808 --> 00:10:03,687 అన్ని విధాలుగా తీవ్రవాదులైన ఇలాంటి మగాళ్లను అంచనా 114 00:10:04,354 --> 00:10:05,355 వేయడమే నా పని. 115 00:10:05,939 --> 00:10:07,940 మనం గనుక అతన్ని మానసికంగా దెబ్బ తీయగలిగితే 116 00:10:07,941 --> 00:10:09,234 బహుశా ఈ సమస్యని పరిష్కరించగలం ఏమో. 117 00:10:22,748 --> 00:10:23,707 జాన్నో విట్జ్ బృకే. 118 00:10:33,050 --> 00:10:35,093 ఈ కెమెరాను ఎవరు చూడగలరు? 119 00:10:35,802 --> 00:10:37,970 ఎవరూ చూడలేరు. అది ఇంటర్నల్ కెమెరా. 120 00:10:37,971 --> 00:10:39,056 ఖచ్చితంగానా? 121 00:10:40,182 --> 00:10:42,183 - కంట్రోల్ రూమ్ వారు చూడలేరా? - లేదు. 122 00:10:42,184 --> 00:10:43,434 వాళ్ళు మనల్ని ఇక్కడ చూడలేరా? 123 00:10:43,435 --> 00:10:45,186 లేదు, అది హార్డ్ డ్రైవ్ లో రికార్డు అవుతుంది అంతే. 124 00:10:45,187 --> 00:10:47,064 - ఎక్కడ? - ఇక్కడ ఒక హార్డ్ డ్రైవ్ ఉంది. 125 00:10:48,190 --> 00:10:49,191 అక్కడే. 126 00:10:50,234 --> 00:10:51,443 సామ్? 127 00:10:54,154 --> 00:10:55,321 పని ఎంత వరకు వచ్చింది, క్లారా? 128 00:10:55,322 --> 00:10:58,450 క్షమించు, మేము ఇంకా నువ్వు వెతుకుతున్న వ్యక్తిని కనిపెట్టలేకపోయాం. 129 00:10:59,034 --> 00:11:00,284 మేము ట్రై చేస్తున్నాం. 130 00:11:00,285 --> 00:11:02,912 సరే, అతని క్రింద చాలా అధికారం ఉన్నోళ్లు పనిచేస్తున్నారు. 131 00:11:02,913 --> 00:11:05,874 అది ఎవరై ఉండొచ్చా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మంచిది. 132 00:11:07,042 --> 00:11:08,125 జాప్యం చెయ్ 133 00:11:08,126 --> 00:11:11,379 మేము హాంబర్గ్ సీసీటీవీ చెక్ చేస్తున్నాం. కానీ మాకు ఇంకా టైమ్ కావాలి. 134 00:11:11,380 --> 00:11:13,422 అలాగే ఇంకెవ్వరికీ హాని కలగదు అని నువ్వు మాట ఇవ్వాలి. 135 00:11:13,423 --> 00:11:15,384 ముందు ఫోటో పంపండి. 136 00:11:17,970 --> 00:11:19,053 కుటుంబం 137 00:11:19,054 --> 00:11:20,264 సరే. 138 00:11:22,015 --> 00:11:23,475 నువ్వు ఒక తండ్రివి అని నాకు తెలుసు, సామ్. 139 00:11:29,815 --> 00:11:31,733 ఆ ట్రైన్ లో కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. 140 00:11:32,317 --> 00:11:33,484 పిల్లలు ఉన్నారు. 141 00:11:33,485 --> 00:11:35,445 వాళ్ళు చాలా భయపడుతూ ఉండొచ్చు. 142 00:11:38,198 --> 00:11:39,199 నీతో పాటు అక్కడ ఎవరున్నారు? 143 00:11:44,663 --> 00:11:47,749 మేము అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాం. అప్పుడు నీకు సాయం చేయగలం. 144 00:11:49,251 --> 00:11:51,253 ఎందుకంటే ఇంకొకరిని బాధించడం నీ లక్ష్యం కాదని మాకు తెలుసు. 145 00:11:52,796 --> 00:11:54,463 - అస్సలు కాదు. - మీకు… 146 00:11:54,464 --> 00:11:58,259 నీకు నా గురించి ఏమీ తెలీదు, సరేనా? 147 00:11:58,260 --> 00:11:59,261 ప్రేరణ 148 00:12:07,186 --> 00:12:09,354 నీకు జాన్ బెయిలీ బ్రౌన్ ఎందుకు కావాలో మాకు తెలుసు. 149 00:12:11,899 --> 00:12:13,525 అతను మీ అబ్బాయికి ఏం చేసాడో మాకు తెలుసు. 150 00:12:19,489 --> 00:12:20,532 నాకు చాలా బాధగా ఉంది… 151 00:12:23,035 --> 00:12:24,203 ఖాయ్ కి జరిగినదానికి. 152 00:12:32,419 --> 00:12:35,672 నీతో ఉన్న వారితో నేను మాట్లాడాలి అనుకుంటున్నా. వెంటనే. 153 00:12:53,273 --> 00:12:54,399 హలో, సామ్. 154 00:12:55,442 --> 00:12:57,152 నా పేరు పీటర్ ఫేబర్. 155 00:12:57,736 --> 00:12:59,696 నేను బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నుండి వచ్చా. 156 00:13:00,197 --> 00:13:03,282 నేను ఎవరికీ ప్రాణహాని జరగకుండా ఈ వ్యవహారాన్ని ముగించాలి అనుకుంటున్నా. 157 00:13:03,283 --> 00:13:05,535 సరే, ఫేబర్, నీకు నా గురించి ఏమీ తెలీదు, 158 00:13:05,536 --> 00:13:08,580 అలాగే నేనేం చేయగలనో కూడా తెలీదు. సరేనా? 159 00:13:09,540 --> 00:13:12,291 వెంటనే నేను అడిగింది నాకు ఇవ్వలేదంటే ఆ ప్యాసింజర్ కి జరిగిందే 160 00:13:12,292 --> 00:13:15,838 ఇంకొకరికి కూడా జరుగుతుంది. 161 00:13:34,565 --> 00:13:35,566 {\an8}అలెగ్జాండర్ ప్లాట్జ్ 162 00:13:41,780 --> 00:13:44,074 వాళ్ళు ఇంకా మంటలు అదుపులోకి తీసుకురాలేదు. మనం అక్కడికి వెళ్లలేం. 163 00:13:45,325 --> 00:13:46,326 మరి రోబోట్ సంగతి? 164 00:13:55,544 --> 00:13:56,753 థాంక్స్. 165 00:14:12,811 --> 00:14:13,812 ఏమండీ… 166 00:14:15,272 --> 00:14:16,273 థాంక్స్. 167 00:14:22,946 --> 00:14:24,989 యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఉత్తర ఐర్లాండ్ 168 00:14:24,990 --> 00:14:25,991 పాస్పోర్ట్ 169 00:14:30,787 --> 00:14:33,248 నేను నీకు అర్జంటుగా ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. 170 00:14:33,665 --> 00:14:36,543 పోలీసులు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయడానికి ముందుకు రాకపోవడంతో… 171 00:14:37,711 --> 00:14:40,631 …ఇప్పుడు గుర్తుతెలియని వారి నుండి కొన్ని విషయాలు అందుతున్నాయి: 172 00:14:41,048 --> 00:14:43,424 …అలెగ్జాండర్ ప్లాట్జ్ లో సంభవించిన పేలుడులో ఒకరి ప్రాణాలు పోయాయి. 173 00:14:43,425 --> 00:14:45,593 అద్భుతం, ఇప్పుడు సమాచారం లీక్ అయింది. 174 00:14:45,594 --> 00:14:47,888 చేసే పని సరిగ్గా చేయండి. 175 00:14:51,850 --> 00:14:55,896 ఈ విషయం ప్యాసింజర్లకు తెలిస్తే, నెల్సన్ బలవంతంగా వాళ్ళని బంధించవచ్చు. 176 00:14:56,563 --> 00:14:57,898 వార్త సోషల్ మీడియా అంతా హల్చల్ చేస్తోంది. 177 00:14:58,607 --> 00:15:00,859 నువ్వు అంతా కంట్రోల్ కోసమే అన్నావు, అంటే అర్థం ఏంటి? 178 00:15:01,860 --> 00:15:03,445 అతని ఫైల్ లో ఉన్న విషయాలు. 179 00:15:04,196 --> 00:15:08,032 ప్రతీ విషయం శ్రద్ధగా రాసుకున్నాడు. 180 00:15:08,033 --> 00:15:10,077 అతను ఇది చేయడానికి ఏడాది గడిపాడు. 181 00:15:10,911 --> 00:15:12,204 అంటే అతను చాలా తెలివైన మనిషి. 182 00:15:13,372 --> 00:15:14,498 ఓర్పు ఉన్న మనిషి. 183 00:15:15,082 --> 00:15:17,751 అలాంటిది గంటలో ఒక అమాయకుడైన ప్యాసింజర్ ని 184 00:15:18,585 --> 00:15:19,586 చంపేశాడు. 185 00:15:20,254 --> 00:15:21,504 వెనకడుగు వేయలేకుండా. 186 00:15:21,505 --> 00:15:22,965 అది మీకు తేడాగా అనిపించడం లేదా? 187 00:15:24,132 --> 00:15:25,801 అతను కోపంతో, దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. 188 00:15:27,135 --> 00:15:28,262 కానీ అతను జడుసుకోలేదు. 189 00:15:29,471 --> 00:15:30,764 అది మనమందరం చూసాం. 190 00:15:31,723 --> 00:15:34,852 అతను అద్భుతమైన నిగ్రహం చూపించాడు. 191 00:15:36,228 --> 00:15:38,813 మొదటిసారి ఒకరిని చంపడం అంటే దానికి ఒక ఖరీదు ఉంటుంది. 192 00:15:38,814 --> 00:15:39,815 నేను అది చూసా. 193 00:15:41,066 --> 00:15:42,483 అతని విషయంలో అలా ఏం లేదు. 194 00:15:42,484 --> 00:15:44,027 బెయిలీ బ్రౌన్ సంగతి ఎంత వరకు వచ్చింది? 195 00:15:44,987 --> 00:15:46,279 హాంబర్గ్ ఎంట్రీ లిస్టులు వచ్చాయి. 196 00:15:46,280 --> 00:15:48,197 సరే, ఇంకేంటి? 197 00:15:48,198 --> 00:15:50,742 మారుపేరుతో లేదా నకిలీ గుర్తింపుతో ఎవరూ వచ్చినట్టు ఏం లేదు. 198 00:15:51,410 --> 00:15:53,160 మేము ఫుటేజ్ కోసం ఎదురుచూస్తున్నాం, 199 00:15:53,161 --> 00:15:56,080 కానీ అందులో ఏమైనా దొరుకుతుందని నాకు అనిపించడం లేదు. 200 00:15:56,081 --> 00:15:57,708 అలాగే మనకు సమయం మించిపోతోంది. 201 00:16:06,008 --> 00:16:07,134 ఓహ్, ఛ. 202 00:16:08,010 --> 00:16:09,303 క్షమించాలి, ఇది ఎవరి సైకిల్? 203 00:16:09,970 --> 00:16:14,349 అతను మీ క్యారేజ్ లోకి వెళ్ళాడు. అతను ఫ్రెడ్డీ అనుకుంట. 204 00:16:15,559 --> 00:16:17,059 ఆహ్, ద మాండరిన్. 205 00:16:17,060 --> 00:16:20,105 అతను ఏదైతే అది. అతను… అతను డ్రైవర్ ఎలా ఉన్నాడో చూడటానికి వెళ్ళాడు. 206 00:16:21,190 --> 00:16:23,233 అయితే అతనికి ఈ సైకిల్ తో పని ఉండదు. అడ్డు లేస్తారా? క్షమించాలి. 207 00:16:24,443 --> 00:16:28,238 సామ్ కూడా వెళ్ళాడు. ఆ ఇంగ్లీష్ వ్యక్తి. 208 00:16:29,198 --> 00:16:30,199 ఏంటి? 209 00:16:30,782 --> 00:16:32,867 యు-బాహ్న్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. 210 00:16:32,868 --> 00:16:34,786 - క్షమించు, ఏమన్నావు? - ఏంటి? 211 00:16:35,287 --> 00:16:36,787 యు8లో బాంబు ప్రమాదం ఉంది అని రాసారు. 212 00:16:36,788 --> 00:16:38,122 పోనిలే, ఆ ప్రమాదం మనకు లేదు. 213 00:16:38,123 --> 00:16:40,083 అంటే, మనకే ఉంది. ఇప్పుడు మన మార్గం మళ్లింది. 214 00:16:45,005 --> 00:16:46,548 మనమే ఆ సంఘటన అయి ఉంటే? 215 00:16:53,472 --> 00:16:54,890 నువ్వు బెర్లిన్ లో జరుగుతున్నది చూసావా? 216 00:16:56,183 --> 00:16:57,266 ఏంటి? 217 00:16:57,267 --> 00:16:59,352 టెర్రరిస్ట్ సంఘటన చోటుచేసుకుందని రిపోర్టులు వెల్లడవుతున్నాయి… 218 00:16:59,353 --> 00:17:01,480 - సబ్వే హైజాక్. - …బెర్లిన్ లోని యు-బాహ్న్ లో. 219 00:17:02,397 --> 00:17:05,317 ఒక పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. మొత్తం నెట్వర్క్ ని మూసేసారు… 220 00:17:25,546 --> 00:17:26,629 ఏంటిది? 221 00:17:26,630 --> 00:17:27,756 హలో! 222 00:17:29,049 --> 00:17:30,050 హలో! 223 00:17:33,846 --> 00:17:35,681 ఒక్క మాట కూడా మాట్లాడకు. సరేనా? 224 00:17:43,105 --> 00:17:44,857 - సరేనా? హేయ్. - హేయ్. 225 00:17:45,440 --> 00:17:47,900 ట్రైన్ కి ఎలాంటి… సమస్య లేదు కదా? 226 00:17:47,901 --> 00:17:49,402 ప్యాసింజర్లు కొంచెం భయపడుతున్నారు. 227 00:17:49,403 --> 00:17:51,612 లేదు, అంతా కంట్రోల్ లోనే ఉంది. 228 00:17:51,613 --> 00:17:53,282 డ్రైవర్ నా సాయం అడిగాడు. 229 00:17:54,825 --> 00:17:55,909 - సరే. - అలాగే. 230 00:17:56,869 --> 00:17:58,412 ఎందుకంటే 231 00:17:59,246 --> 00:18:04,458 న్యూస్ లో టెర్రర్ అలెర్ట్ గురించి చెప్తున్నారు. 232 00:18:04,459 --> 00:18:05,460 అవునా? 233 00:18:08,297 --> 00:18:09,506 నేను అలా ఏం వినలేదు. 234 00:18:10,007 --> 00:18:11,424 నువ్వు కొంచెం నీ సీట్ కి తిరిగి వెళ్తావా? 235 00:18:11,425 --> 00:18:12,925 - సరేనా? - సరే. 236 00:18:12,926 --> 00:18:14,094 అంతా బానే ఉంది. 237 00:18:23,061 --> 00:18:24,897 - సరే. - అవును. 238 00:18:25,898 --> 00:18:26,899 సరే. 239 00:18:28,817 --> 00:18:30,444 అక్కడ అంతా బానే ఉందా? 240 00:18:31,028 --> 00:18:33,030 - చెప్పాను కదా. - నేను చెక్ చేస్తున్నా అంతే. 241 00:18:38,202 --> 00:18:40,162 అంతా బానే ఉంది, థాంక్స్. 242 00:18:43,749 --> 00:18:44,750 సరే. 243 00:18:59,515 --> 00:19:00,599 ఏం జరుగుతోంది? 244 00:19:01,975 --> 00:19:03,477 ఈ ట్రైన్ లో ఏదో జరుగుతోంది. 245 00:19:04,937 --> 00:19:06,021 సామ్ బానే ఉన్నాడా? 246 00:19:08,232 --> 00:19:10,108 ఏమో, కానీ ఏదో తేడాగా జరుగుతోంది. 247 00:19:10,817 --> 00:19:14,446 సరే. పదండి. పిల్లలు, ఒక చిన్న క్విజ్ ఆడాలని ఎవరికి ఉంది? 248 00:19:31,088 --> 00:19:32,464 అలెగ్జాండర్ ప్లాట్జ్ 249 00:19:37,219 --> 00:19:38,679 {\an8}మీరు పేలుడు శబ్దం విన్నారా? 250 00:19:39,680 --> 00:19:42,432 ఏమో. నాకు ఇప్పుడు ఏం వినిపించడం లేదు. 251 00:19:43,684 --> 00:19:46,436 వాళ్లు అది పేలింది అంటున్న సమయానికి మనం స్టేషన్ నుండి బయటకు సగం దూరం వచ్చాము. 252 00:19:48,021 --> 00:19:49,690 నాకు ఇంకా అంతా కొంచెం అయోమయంగా ఉంది. 253 00:19:53,652 --> 00:19:56,321 విషయం ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం… 254 00:20:00,534 --> 00:20:01,994 వాళ్ళు ఇప్పుడు రోబోట్ ని పంపుతున్నారు. 255 00:20:02,578 --> 00:20:04,246 మంచిది, కానీ జాన్ బెయిలీ బ్రౌన్ ని కనిపెట్టడానికి అది మనకు పనికిరాదు. 256 00:20:04,830 --> 00:20:06,080 అలాగే మనకు ఎక్కువ టైమ్ కూడా లేదు… 257 00:20:06,081 --> 00:20:09,375 నేను జస్టిస్ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసిన వ్యక్తితో మాట్లాడాను. 258 00:20:09,376 --> 00:20:12,503 జాన్ బెయిలీ బ్రౌన్ రికార్డు కనిపించకపోవడానికి కారణం 259 00:20:12,504 --> 00:20:15,464 జులై 25న ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది మధ్య 260 00:20:15,465 --> 00:20:18,050 ఎవరూ హాంబర్గ్ పోర్ట్ గుండా ప్రవేశించలేదు అంట. 261 00:20:18,051 --> 00:20:20,721 కానీ అలా జరగడానికి అవకాశం ఉండదని నా అభిప్రాయం. 262 00:20:21,388 --> 00:20:22,639 ఎవరైనా దాన్ని డిలీట్ చేసారా? 263 00:20:23,307 --> 00:20:26,517 ఆ డేటాని మీ సంస్థకు చెందని ఒక ఐపీ అడ్రెస్ నుండి యాక్సెస్ చేశారు 264 00:20:26,518 --> 00:20:29,770 ఎక్కడ నుండి అంటే, స్వాబిచ్ స్ట్రాసే? 265 00:20:29,771 --> 00:20:31,607 ష్వీబిషే స్ట్రాసే? 266 00:20:33,066 --> 00:20:34,318 ష్వీబిషే స్ట్రాసే. 267 00:20:44,494 --> 00:20:45,495 అవును. 268 00:20:48,582 --> 00:20:49,583 అవును. 269 00:20:51,460 --> 00:20:52,586 నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. 270 00:20:54,963 --> 00:20:57,549 హాంబర్గ్ నుండి రికార్డులు డిలీట్ చేసింది మీరే. 271 00:21:02,721 --> 00:21:05,389 - ఇది ఆమె సెక్యూరిటీ క్లియరెన్స్ కి మించి… - ష్వీబిషే స్ట్రాసే. 272 00:21:05,390 --> 00:21:07,892 అది జర్మన్ ప్రభుత్వం బ్రిటిష్ వారికి 273 00:21:07,893 --> 00:21:10,186 తిరస్కరించదగిన ఆపరేషన్స్ కోసం ఇచ్చిన 274 00:21:10,187 --> 00:21:14,274 గుర్తించదగని బిల్డింగ్ ఉండే లొకేషన్, అవునా? 275 00:21:14,942 --> 00:21:16,777 మీరు జర్మనీలో ఉండటానికి కారణం అదే, అవునా? 276 00:21:17,694 --> 00:21:19,862 జాన్ బెయిలీ బ్రౌన్ ఎంఐ5 ఆధీనంలో ఉన్నాడు. 277 00:21:19,863 --> 00:21:22,157 మీరే అతన్ని కాపాడుతున్నారు. 278 00:21:23,242 --> 00:21:24,325 ఎందుకు? 279 00:21:24,326 --> 00:21:26,327 మీరు పరిస్థితిని గ్రహించలేకపోతున్నారు అనుకుంటున్నా. 280 00:21:26,328 --> 00:21:28,246 ఒక మనిషి చనిపోయాడు, 281 00:21:28,247 --> 00:21:32,417 ఇప్పుడు మీ వల్ల ప్రపంచం అంతా మా గురించి అనేక వార్తలు పాకుతాయి. 282 00:21:34,670 --> 00:21:36,128 వెంటనే నాకు కావాల్సింది ఇవ్వండి, 283 00:21:36,129 --> 00:21:39,298 లేదా బెయిలీ బ్రౌన్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నాడని, అలాగే 284 00:21:39,299 --> 00:21:42,261 వాళ్ళు అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారని నేను మీడియాకి చెప్తాను. 285 00:21:48,058 --> 00:21:49,518 ఇంకొన్ని నిమిషాలే ఉంది, క్లారా. 286 00:21:50,686 --> 00:21:52,020 నేను అడిగింది ఏర్పాటు చేసావా? 287 00:21:59,403 --> 00:22:01,280 క్షమించు, సామ్. మేము ఇంకా ఆ పని మీదే పనిచేస్తున్నాం. 288 00:22:06,451 --> 00:22:08,370 - లాంగ్. - వాడు మన దగ్గర ఉన్నాడని వాళ్ళకి తెలిసింది. 289 00:22:09,621 --> 00:22:10,622 ఎలా? 290 00:22:11,290 --> 00:22:13,292 వాడిని బంధించి, ఒక ఫోటో తియ్యి. 291 00:22:14,209 --> 00:22:15,960 ఎవడు మాట్లాడాడో కనిపెట్టు. 292 00:22:15,961 --> 00:22:17,754 సరే, చీఫ్. 293 00:22:38,400 --> 00:22:40,485 - నిన్ను కలవడానికి ఒకరు వచ్చారు. - సరే. 294 00:22:59,421 --> 00:23:04,092 సరే, చూస్తుంటే జర్మన్ ఇంటెలిజెన్స్ ఎలా పని చేస్తుందో చూడటానికి ఎంఐ5 వచ్చినట్టు ఉంది. 295 00:23:13,352 --> 00:23:14,561 వాడు ఎక్కడ? 296 00:23:19,316 --> 00:23:21,068 ప్రశాంతంగా ఉచ్చ కూడా పోసుకోనివ్వడం లేదు. 297 00:23:30,077 --> 00:23:31,078 ఏంటి? 298 00:23:34,206 --> 00:23:35,249 ఏంటి? 299 00:23:36,542 --> 00:23:37,543 సామ్? 300 00:23:38,669 --> 00:23:39,711 నువ్వు అన్నది నిజమే. 301 00:23:41,338 --> 00:23:44,883 జాన్ బెయిలీ బ్రౌన్ ఇక్కడే ఉన్నాడు. బెర్లిన్ లో. 302 00:23:48,887 --> 00:23:50,806 నేను నీకు ఇచ్చిన నంబర్ కి ఫోటో పంపు. 303 00:23:51,431 --> 00:23:55,602 అది నాకు అందిన వెంటనే మనం ఈ హైజాక్ ని ఆపడం గురించి మాట్లాడుకోవచ్చు. 304 00:24:14,955 --> 00:24:16,081 ఇదుగో. 305 00:24:24,673 --> 00:24:26,133 నిజం చెప్పాలంటే దారుణంగా ఉంది. 306 00:24:26,925 --> 00:24:30,429 పోనిలే, ఇక్కడి నుండి వెళ్ళాకా నువ్వు బీర్ తాగి డబుల్ చీజ్ బర్గర్ తినొచ్చు. 307 00:24:31,722 --> 00:24:33,015 ఈ వ్యవహారం పూర్తయ్యాక. 308 00:24:34,308 --> 00:24:35,601 నేను మాంసం తినను. 309 00:24:37,311 --> 00:24:39,563 వీలయితే నువ్వు నీ ముఖ్యమైన మీటింగ్ కి టైమ్ కి వెళ్లొచ్చు కూడా. 310 00:24:40,105 --> 00:24:41,648 నేను వాతావరణ సుస్థిరత కన్సల్టెంట్ ని. 311 00:24:43,817 --> 00:24:45,527 కానీ నిజానికి అదంతా ఉత్తుత్తిదే. అది… 312 00:24:47,654 --> 00:24:49,531 బలిసిన కంపెనీల పేరు కాపాడటం కోసం చేసే పని. 313 00:24:50,157 --> 00:24:51,575 సరే, ఒకసారి నాకు ఈ ఫోటో అందిన తర్వాత… 314 00:24:54,536 --> 00:24:55,996 నువ్వు నీకు నచ్చింది చేసుకోవచ్చు. 315 00:25:02,669 --> 00:25:03,754 నాకు ఏదో వచ్చింది. 316 00:25:09,510 --> 00:25:10,469 వచ్చిందా? 317 00:25:13,263 --> 00:25:14,264 అవును. 318 00:25:18,769 --> 00:25:22,439 ఇదే కదా, సామ్? నువ్వు కావాలి అన్నది ఇదే కదా, అవునా? 319 00:25:23,857 --> 00:25:27,402 అవును. థాంక్స్, క్లారా. 320 00:26:01,645 --> 00:26:02,646 అయితే… 321 00:26:03,522 --> 00:26:06,691 నెల్సన్ నేరుగా ఎంబస్సిలో ఉన్న నిన్ను సంప్రదించాడా? 322 00:26:06,692 --> 00:26:08,235 సీసీటీవీ ఫోటోతోనా? 323 00:26:10,195 --> 00:26:11,196 అవును. 324 00:26:16,368 --> 00:26:18,078 నీకు ఇవన్నీ కొత్త. 325 00:26:18,871 --> 00:26:22,749 నన్ను గెస్ చేయనివ్వు, అక్కడ ఎవరూ నిన్ను లెక్క చేయడం లేదు. 326 00:26:23,792 --> 00:26:27,129 తికమక కేసులు, తలనొప్పి వ్యవహారాలు నీ నెత్తిన పెడుతున్నారు. 327 00:26:28,881 --> 00:26:32,676 బెయిలీ బ్రౌన్ మీ దగ్గర ఎందుకు ఉన్నాడో చెప్పండి. అతను ఇంకా జైలులో ఎందుకు లేడో చెప్పండి. 328 00:26:37,764 --> 00:26:40,809 మేము అతన్ని మన దేశానికి రప్పించడానికి జర్మన్ ఇంటెలిజెన్స్ వారితో కలిసి పని చేస్తున్నాం. 329 00:26:41,393 --> 00:26:42,977 అతను పారిపోయే రిస్క్ ఉందని తెలిసింది… 330 00:26:42,978 --> 00:26:44,771 కాబట్టి ఈ విషయం ఎవరికీ తెలీకూడదు అనుకున్నాం. 331 00:26:45,981 --> 00:26:49,234 మేము అతన్ని యూకేకి రప్పించి అక్కడే జైలుకు పంపించాలి అని ప్లాన్ చేసాం. 332 00:26:51,028 --> 00:26:53,363 ముందు నేను కొన్ని వ్యవహారాలు చక్కబెట్టాల్సి ఉందంతే. 333 00:26:54,114 --> 00:26:55,115 సరే. 334 00:26:55,741 --> 00:26:59,118 ఏదైతేనేం, నువ్వు ఊహించినదానికన్నా నెల్సన్ నిన్ను ఇవాళ 335 00:26:59,119 --> 00:27:00,621 బాగా ఆశ్చర్యపెట్టినట్టు ఉన్నాడు. 336 00:27:01,330 --> 00:27:05,626 అలాగే, ఈ విడ్డురాన్ని వింటే నీకు నవ్వు రావొచ్చు, మిస్ టాచర్. 337 00:27:07,920 --> 00:27:08,921 సామ్ ఇంకా నేను. 338 00:27:10,047 --> 00:27:11,673 మా ఇద్దరికీ కావాల్సింది ఒక్కటే. 339 00:27:14,259 --> 00:27:17,721 బెయిలీ బ్రౌన్ చేసిన పనికి అతన్ని చట్టం ముందు నిలబెట్టాలి అని. 340 00:27:54,132 --> 00:27:55,717 నేను పొజిషన్ లో ఉన్నాను. 341 00:27:56,301 --> 00:27:57,761 ఆమె కనిపిస్తోంది. 342 00:28:01,181 --> 00:28:02,975 సరే, అలాగే. 343 00:28:11,483 --> 00:28:15,320 {\an8}ఎంట్స్చార్ఫర్ 344 00:28:29,626 --> 00:28:30,460 ఇది చూడండి. 345 00:28:40,762 --> 00:28:42,598 అది ఏమైనా అయి ఉంటుందా? 346 00:28:44,766 --> 00:28:45,684 ఎలా? 347 00:28:52,316 --> 00:28:54,318 అయితే మరి పొగ ఎక్కడి నుండి వస్తోంది? 348 00:29:09,666 --> 00:29:12,794 నేను ఒక బైక్ షాప్, లేదా జూస్ బార్ మొదలెట్టొచ్చు. 349 00:29:14,755 --> 00:29:15,838 అవును. 350 00:29:15,839 --> 00:29:17,715 బెర్లిన్ లో వాటికి డిమాండ్ ఉంది. 351 00:29:17,716 --> 00:29:20,052 జూస్ బార్ ఉండే బైక్ షాప్. 352 00:29:22,262 --> 00:29:26,266 సరే, సామ్. నీకు ఫోటో అందింది. ఇప్పుడు ఏంటి? 353 00:29:27,017 --> 00:29:28,018 నేను… 354 00:29:28,727 --> 00:29:30,019 {\an8}మంచిది. ఇప్పుడు అతన్ని ట్రైన్ ఎక్కించు. 355 00:29:30,020 --> 00:29:31,021 {\an8}సామ్? 356 00:29:34,441 --> 00:29:35,442 లైన్ లో ఉన్నావా? 357 00:29:45,577 --> 00:29:46,870 సామ్? 358 00:29:55,796 --> 00:29:57,047 సామ్? 359 00:29:59,049 --> 00:30:00,050 లైన్ లో ఉన్నావా? 360 00:30:04,930 --> 00:30:07,182 ఇప్పుడు జాన్ బెయిలీ బ్రౌన్ ని నా దగ్గరకు తీసుకురండి. 361 00:30:09,643 --> 00:30:10,978 లేదా ఫ్రెడ్డీకి జరిగిందే… 362 00:30:14,022 --> 00:30:15,357 ఇంకొకరికి జరగాల్సి ఉంటుంది. 363 00:30:15,941 --> 00:30:17,149 అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. 364 00:30:17,150 --> 00:30:18,651 ఎందుకంటే నా దగ్గర ఇంకా మంచి ఆఫర్ ఉంది. 365 00:30:18,652 --> 00:30:19,862 ఛ. 366 00:30:22,364 --> 00:30:24,365 నేను జాన్ బెయిలీ బ్రౌన్ ని ఇవాళే పబ్లిక్ 367 00:30:24,366 --> 00:30:27,369 - ప్రాసిక్యూటర్ ఆఫీస్ కి రప్పిస్తాను. - ఏడ. ఏంటి? 368 00:30:29,496 --> 00:30:30,956 మీడియా అందరి ముందు. 369 00:30:31,707 --> 00:30:33,000 అతనికి శిక్ష పడుతుంది. 370 00:30:33,500 --> 00:30:35,836 చేసిన పనికి తగిన శిక్ష. 371 00:30:38,255 --> 00:30:39,798 ఖచ్చితంగా నీకోసం ఆ పని చేస్తా అని మాట ఇస్తున్నా. 372 00:30:41,633 --> 00:30:42,634 నీ కొడుకు కోసం. 373 00:30:43,677 --> 00:30:45,262 నీకు కావాల్సింది కూడా అదే కదా? 374 00:30:51,185 --> 00:30:52,728 కానీ నేను అడిగింది అది కాదు. 375 00:30:54,563 --> 00:30:55,689 ఇక వాడిని నా దగ్గరకు తీసుకురండి. 376 00:31:01,361 --> 00:31:03,488 ఇది మంచి పరిణామమే కదా? 377 00:31:04,615 --> 00:31:07,992 అతను నిజంగానే నీ కొడుకుని చంపి ఉంటే, ఆ కారణంగా నీకు పిచ్చి పట్టింది అనొచ్చు. 378 00:31:07,993 --> 00:31:10,328 - వాళ్ళు నిన్ను కఠినంగా శిక్షించరు. - నీకు అర్థం కావడం లేదు. 379 00:31:10,329 --> 00:31:12,039 ఆమె ఇచ్చిన ఆఫర్ కి ఒప్పుకో. 380 00:31:17,294 --> 00:31:19,755 ఇలా నేను చేస్తున్నా అనుకుంటున్నావా? 381 00:31:22,299 --> 00:31:25,969 నిన్ను వదిలేసే అవకాశం ఉంటే నేను నిన్ను పంపేసేవాడిని, కానీ నా వల్ల కాదు. 382 00:31:26,720 --> 00:31:29,056 ఎందుకంటే ఇదంతా చేస్తున్నది నేను కాదు. 383 00:31:36,813 --> 00:31:38,440 ఇది నా కొడుకుని కన్న తల్లి. 384 00:31:47,115 --> 00:31:49,117 - సరేనా? - అంటే వాళ్ళు నిన్ను… 385 00:31:50,118 --> 00:31:52,245 పోలీసులు ఇదంతా నీ పనే అనుకోవాలని వాళ్ళ ఉద్దేశమా? 386 00:31:52,246 --> 00:31:53,580 అందుకే వాళ్ళు ఈ రోజును ఎంచుకున్నారు. 387 00:31:55,457 --> 00:31:56,667 యానివర్సరీ. 388 00:31:59,169 --> 00:32:02,256 వాళ్లు నా కొడుకుని చంపేశారు, ఇప్పుడు వాడి తల్లిని చంపబోతున్నారు. 389 00:32:47,134 --> 00:32:49,845 - అంతా బానే ఉందా, బాబు? - మీరు దారి తప్పారా? 390 00:32:51,013 --> 00:32:53,932 లేదు, లేదు. సీనరీని ఆస్వాదిస్తున్నా అంతే. 391 00:33:32,554 --> 00:33:34,515 అలెగ్జాండర్ ప్లాట్జ్ 392 00:33:36,266 --> 00:33:38,268 ఫైర్ బ్రిగేడ్ వారు అది ఒక చెత్తబుట్టలో మొదలైంది అంటున్నారు. 393 00:33:40,062 --> 00:33:41,063 సరే. 394 00:34:03,919 --> 00:34:05,921 అంటే అతను కెమెరాలు ఆపేసాడా? 395 00:34:09,507 --> 00:34:10,509 బాంబ్ లేదా? 396 00:34:11,176 --> 00:34:13,136 చూస్తుంటే అలాగే ఉంది. ఇంకాసేపటిలో మరింత తెలుస్తుంది. 397 00:34:18,183 --> 00:34:19,184 లేటెస్ట్ న్యూస్ ఏంటి? 398 00:34:19,851 --> 00:34:21,018 అతను చేసింది అంతా నాటకం. 399 00:34:21,520 --> 00:34:24,313 బాంబులు ఏం లేవు, కాబట్టి ఇక ముందుకెళ్ళండి. 400 00:34:24,815 --> 00:34:26,567 ఇక మీరు, "చెప్పాను కదా" అనొచ్చు. 401 00:34:27,067 --> 00:34:29,485 స్టేషన్ పక్కనే యూనిట్స్ ని పెట్టాం. 402 00:34:33,907 --> 00:34:37,244 అతను నిజంగానే బ్లఫ్ చేస్తున్నట్టు అయితే, ఇక పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకునే టైమ్ అయింది. 403 00:34:50,007 --> 00:34:51,175 బానే ఉన్నావా? 404 00:34:52,217 --> 00:34:54,428 ఈ పనికి నాకు తెలియని కిటుకు ఏమైనా ఉందా? 405 00:34:54,928 --> 00:34:56,722 దాన్ని చైన్ సా అంటారు. 406 00:34:58,140 --> 00:35:00,017 నువ్వు ఏదైనా క్యాబ్ ఆర్డర్ చేయలేదు కదా? 407 00:35:02,060 --> 00:35:03,519 - లేదు, ఎందుకు? - ఓహ్. నాకు అదే అనిపించింది. 408 00:35:03,520 --> 00:35:05,189 అంటే… వీధి చివర ఒకడు ఉన్నాడు. 409 00:35:06,940 --> 00:35:09,233 - ఎవడు? - ఒక నల్లని కారులో ఎవడో ఒక సన్నాసి, 410 00:35:09,234 --> 00:35:10,652 చూస్తే లోకల్ వాడిలా లేడు. 411 00:35:11,278 --> 00:35:12,988 బహుశా ఏం అయి ఉండదులే. 412 00:36:00,160 --> 00:36:02,495 బెర్లిన్ హాప్ట్ బాన్హాఫ్ 413 00:36:02,496 --> 00:36:04,539 - నేను వింటర్ ని. - బాంబు చేసిన వాడి ఇంట్లో 414 00:36:04,540 --> 00:36:06,165 మాకు ఒక వాడి పడేసే ఫోన్ దొరికింది. 415 00:36:06,166 --> 00:36:08,710 దాని నుండి ఆఖరిగా సామ్ నెల్సన్ కి కాల్ వెళ్ళింది. 416 00:36:11,588 --> 00:36:14,006 అలెగ్జాండర్ ప్లాట్జ్ లో మంటలు అంటించారు. 417 00:36:14,007 --> 00:36:15,633 చూడటానికి ఈ వ్యవహారం ఒక బూటకం అనిపిస్తోంది. 418 00:36:15,634 --> 00:36:17,301 కాదు, కాదు, కాదు. అలా అయ్యే అవకాశం లేదు. 419 00:36:17,302 --> 00:36:19,847 బందీ తీసుకొచ్చిన సూట్ కేసులో బాంబు లేదు. 420 00:36:20,347 --> 00:36:22,557 నా మాట వినండి. బాంబు ఉంది. 421 00:36:22,558 --> 00:36:25,394 అది ఆ సూట్ కేసులో లేకపోతే, ఇంకొక చోట ఎక్కడో ఉండి ఉంటుంది. 422 00:36:32,860 --> 00:36:34,944 ఈ విషయాన్ని ముగించడానికి ఇదే నీ అవకాశం. 423 00:36:34,945 --> 00:36:36,153 నేను స్నైపర్లను పంపను. 424 00:36:36,154 --> 00:36:38,407 - ఒకవేళ బాంబు గనుక ఉంటే… - స్నైపర్లను కాదు. 425 00:36:40,409 --> 00:36:42,536 అతనితో నన్ను ముఖాముఖిగా మాట్లాడనివ్వు. 426 00:36:43,453 --> 00:36:45,831 ఎవరి ప్రాణాలు పోకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి ట్రై చేస్తా. 427 00:36:47,624 --> 00:36:48,625 అది చాలా ప్రమాదకరం. 428 00:36:50,127 --> 00:36:52,921 ఈ ముసలి గూఢచారిని తన అనుభవాన్ని వాడనివ్వు. 429 00:36:55,424 --> 00:36:57,676 నేను 30 ఏళ్లుగా హంతకులతో పని చేశా. 430 00:36:58,886 --> 00:37:00,971 అలాగే సామ్ నెల్సన్ వాళ్ళలాంటి వాడు కాదు. 431 00:37:16,612 --> 00:37:17,613 ముప్పై-అయిదు నిమిషాలు. 432 00:37:19,489 --> 00:37:20,448 ఏంటి? 433 00:37:20,449 --> 00:37:23,117 మనం అబద్ధం చెప్తున్నాం అని వాళ్ళకి తెలియడానికి 30 నిమిషాలు పడుతుంది అన్నావు. 434 00:37:23,118 --> 00:37:24,494 కానీ ఇప్పటికి 35 నిమిషాలు అయింది. 435 00:37:27,956 --> 00:37:28,999 మనకు ఎలా తెలుస్తుంది? 436 00:37:30,125 --> 00:37:31,585 వాళ్లకు నిజం తెలిసింది అని. 437 00:37:42,596 --> 00:37:45,014 - నాకు ఇదేం నచ్చడం లేదు. - ఏం జరుగుతోంది? 438 00:37:45,015 --> 00:37:46,517 అదిగో, నీ ప్రశ్నకు సమాధానం. 439 00:38:00,030 --> 00:38:02,115 అందరూ ప్రశాంతంగా ఉండండి, సరేనా? పిల్లలు, ప్రశాంతంగా ఉండండి. 440 00:38:03,283 --> 00:38:04,409 అవసరమైతే మీ ఫోన్లు వాడండి. 441 00:38:06,453 --> 00:38:08,163 అందరూ… కంగారు పడకండి. 442 00:38:09,164 --> 00:38:10,831 సర్, సర్, ఏం జరుగుతోంది? మనం ఇరుక్కుపోయామా? 443 00:38:10,832 --> 00:38:12,500 ప్రశాంతంగా ఉండాలి. 444 00:38:12,501 --> 00:38:14,002 కరెంటు ఎందుకు పోయింది? 445 00:38:15,212 --> 00:38:17,464 భద్రత కోసం ఇలా జరిగింది. ఇలా ఆటోమేటిక్ గా అవుతుంది. 446 00:38:18,465 --> 00:38:20,342 మంటలు పాకుతున్నాయి కాబట్టి. 447 00:38:22,135 --> 00:38:24,387 మేము తిరిగి కరెంట్ రప్పించడానికి ట్రై చేస్తున్నాం. 448 00:38:24,388 --> 00:38:26,682 మీరు ఎంత త్వరగా కరెంట్ రప్పించగలరు? 449 00:38:27,516 --> 00:38:28,600 కొన్ని నిమిషాలు పడుతుంది. 450 00:38:29,726 --> 00:38:33,312 నా మాట వినండి. ఈ ట్రైన్ గనుక త్వరలో కదలకపోతే 451 00:38:33,313 --> 00:38:36,400 పరిస్థితిని తీవ్రం చేసినందుకు మీరే బాధ్యులు అవుతారు. 452 00:38:40,445 --> 00:38:41,446 అర్థమైంది. 453 00:38:42,281 --> 00:38:43,949 సరే, మీ డిమాండ్లు అన్నీ నెరవేరతాయి. 454 00:38:45,117 --> 00:38:48,120 కరెంట్ లైన్లు సరిచేయడానికి మాకు కొంచెం టైమ్ కావాలి అంతే. 455 00:38:54,209 --> 00:38:55,376 వాళ్ళు కరెంట్ ఆన్ చేయరు. 456 00:38:55,377 --> 00:38:57,420 కరెంట్ పోతే అన్నీ ఆగిపోతాయా? 457 00:38:57,421 --> 00:38:59,506 అవును. వై-ఫై పని చేయదు, లైవ్ ఫీడ్స్ పనిచేయవు. 458 00:39:00,007 --> 00:39:01,383 అన్నీ ఆఫ్ అయిపోతాయి. 459 00:39:04,511 --> 00:39:05,678 ఒకే ఒక్క విషయం ఏంటంటే… 460 00:39:05,679 --> 00:39:07,139 హేయ్, హేయ్, హేయ్. ఏం చేస్తున్నావు? 461 00:39:07,639 --> 00:39:10,601 అది అత్యవసర లైట్ కి పనికొచ్చే స్విచ్ మాత్రమే. ఇదుగో. 462 00:39:18,025 --> 00:39:20,234 - వై-ఫై ఇంకా ఫోన్ సిగ్నల్ పనిచేయడం లేదు. - ఇలా జరగకూడదే. 463 00:39:20,235 --> 00:39:21,444 ఛ. 464 00:39:21,445 --> 00:39:23,822 అలాగే తిరిగి కరెంట్ రప్పించడానికి మనకు వేరే దారి ఏం లేదా? 465 00:39:24,865 --> 00:39:26,742 లేదు. అస్సలు లేదు. అంతా సెంట్రల్ కంట్రోల్ లో ఉంటాయి. 466 00:39:27,534 --> 00:39:31,078 మనం వాడటానికి వేరే ఏమైనా ఉందా? 467 00:39:31,079 --> 00:39:34,373 నిజమైన బాంబు? ఆయుధం? 468 00:39:34,374 --> 00:39:37,002 ఇరికించాలి అని చూసేవాడికి ఎవరూ ఆయుధాలు ఇవ్వరు. 469 00:39:37,586 --> 00:39:38,587 వాళ్ళు నీకు ఏం ఇవ్వలేదా? 470 00:39:39,796 --> 00:39:41,089 ఇదొక పేకాట లాంటిది. 471 00:39:42,090 --> 00:39:45,302 గెలవడానికి మంచి ముక్కలు మాత్రమే ఉండనక్కరలేదు, బాగా బ్లఫ్ చేయగలిగితే చాలు. 472 00:39:47,513 --> 00:39:49,181 మరి వాళ్ళు ఆ బ్లఫ్ కి పడకపోతే? 473 00:39:50,307 --> 00:39:51,308 అప్పుడేంటి? 474 00:39:52,017 --> 00:39:53,769 నేను నిజంగానే చావాలా? 475 00:40:08,075 --> 00:40:09,243 ఏమండీ. 476 00:40:11,245 --> 00:40:13,079 రాత్రి పూట ట్రైన్స్ ఎక్కడ పార్క్ చేస్తారు? 477 00:40:13,080 --> 00:40:15,290 పోయిన వస్తువుల విభాగం రుడోల్ఫ్ స్ట్రాస్ దగ్గర ఉంటుంది. 478 00:40:19,545 --> 00:40:20,963 నేను ఒక బాంబు కోసం వెతుకుతున్నాను. 479 00:40:34,017 --> 00:40:37,728 లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ స్టేషన్ మూసివేయబడింది. 480 00:40:37,729 --> 00:40:39,481 దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఎగ్జిట్ కి వెళ్ళండి. 481 00:40:55,539 --> 00:40:59,041 లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ స్టేషన్ మూసివేయబడింది. 482 00:40:59,042 --> 00:41:01,128 దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఎగ్జిట్ కి వెళ్ళండి. 483 00:41:16,143 --> 00:41:19,062 నిన్న రాత్రి దాన్ని ఇక్కడే పార్క్ చేసారని ఖచ్చితంగా చెప్పగలవా? 484 00:41:19,521 --> 00:41:20,647 అవును. 485 00:41:43,879 --> 00:41:45,881 అది మంచా? 486 00:42:18,539 --> 00:42:19,830 సర్, నేను ట్రైన్ దిగాలి. 487 00:42:19,831 --> 00:42:21,791 - వెంటనే. - ఇంకెంతో సేపు ఉండము. 488 00:42:21,792 --> 00:42:24,002 రెండు గంటలుగా మీరు అదే చెప్తున్నారు, అది అబద్ధం అని మన అందరికీ తెలుసు. 489 00:42:24,586 --> 00:42:27,797 వాళ్ళు బాంబు ఉంది అంటున్నారు, సర్. నాకు భయంగా ఉంది. 490 00:42:27,798 --> 00:42:30,049 నా మాట విను, మా… మా అందరికీ భయంగానే ఉంది. 491 00:42:30,050 --> 00:42:31,885 సరేనా? మా అందరికీ భయంగానే ఉంది. 492 00:42:34,513 --> 00:42:35,806 ఛ. 493 00:42:37,391 --> 00:42:38,392 నేను… 494 00:42:39,810 --> 00:42:40,811 నేను నీతో మాట్లాడాలి. 495 00:42:41,520 --> 00:42:42,938 సొరంగం బయట. 496 00:42:46,024 --> 00:42:47,109 నా సంగతి ఏంటి? 497 00:42:48,402 --> 00:42:50,570 మేము సొరంగంలో ఎలాంటి ప్రమాదం లేదని ధృవీకరించి వస్తాం. 498 00:42:50,571 --> 00:42:53,906 వాళ్ళు ఇంతకు ముందులా మన ముందు బండి ఏదీ పెట్టలేదు. సరేనా, నువ్వు ఇంకొంచెం సేపు 499 00:42:53,907 --> 00:42:55,576 ఇక్కడే ఉండాలి. సరేనా? 500 00:42:56,410 --> 00:42:57,619 ఇదంతా త్వరలోనే ముగుస్తుంది, కదా? 501 00:42:58,495 --> 00:42:59,496 హేయ్. 502 00:43:00,956 --> 00:43:03,333 నేను నీకు ఎలాంటి హాని తలపెట్టను. లేదా ఈ ట్రైన్ లో ఉన్న ఎవరికీ ఎలాంటి హాని రానివ్వను. 503 00:43:04,251 --> 00:43:06,294 సరే, కానీ ఈసారి నువ్వు నన్ను నమ్మాలి. 504 00:43:06,295 --> 00:43:10,799 నువ్వు ఆ పని చేయగలిగితే, నేను అందరూ ఇంటికి వెళ్లేలా చూసుకుంటా… సురక్షితంగా. 505 00:43:32,905 --> 00:43:36,200 అయితే, వాళ్ళు మళ్ళీ మనకు ఏదైనా అడ్డు పెట్టారేమో చూడటానికి వెళ్తున్నావా? 506 00:43:36,700 --> 00:43:40,037 లేదు. ఆ ట్రైన్ లో వాళ్ళు మనల్ని ఎలాగో గమనిస్తున్నారు. 507 00:43:41,288 --> 00:43:42,497 ఎలాగో నాకు తెలీదు… 508 00:43:42,998 --> 00:43:44,082 కానీ వాళ్ళు మన మాటలు వింటున్నారు. 509 00:43:47,002 --> 00:43:49,546 ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి, మనం దీనికి ముగింపు పెట్టొచ్చు అనుకుంటున్నా. 510 00:43:50,255 --> 00:43:51,380 అయితే నీ ప్లాన్ ఏంటి? 511 00:43:51,381 --> 00:43:52,925 ఇక్కడ ల్యాండ్ లైన్స్ ఉంటాయి కదా? 512 00:43:53,926 --> 00:43:55,009 సొరంగంలో కొంచెం ముందుకు వెళితే? 513 00:43:55,010 --> 00:43:56,302 అవును. అవి 514 00:43:56,303 --> 00:43:58,596 - ప్రతీ 500 మీటర్లకు ఉంటాయి. - సరే. 515 00:43:58,597 --> 00:44:01,557 నువ్వు ఆ ల్యాండ్ లైన్స్ లో ఒకదాని దగ్గరకు వెళ్ళాలి. 516 00:44:01,558 --> 00:44:04,227 సరేనా, వెళ్లి బ్రిటిష్ పోలీసులకు ఫోన్ చెయ్. 517 00:44:04,228 --> 00:44:08,689 సరేనా. ఆ తర్వాత మార్షా స్మిత్-నెల్సన్ ప్రమాదంలో ఉంది అని చెప్పు. 518 00:44:08,690 --> 00:44:11,025 సరే, మార్షా స్మిత్-నెల్సన్. 519 00:44:11,026 --> 00:44:12,444 ఆమె నీ… 520 00:44:13,153 --> 00:44:15,489 - నీ కొడుకు తల్లా? - అవును, తనే. 521 00:44:18,283 --> 00:44:21,578 మార్షాని సురక్షితంగా తరలించిన తర్వాత అందరూ ఇళ్ళకి పోవచ్చు. 522 00:44:22,412 --> 00:44:23,496 సరే. 523 00:44:23,497 --> 00:44:25,165 - సరే. - సరే. 524 00:44:27,000 --> 00:44:28,710 - ఓహ్, ఛ. - నన్ను క్షమించు. 525 00:44:32,214 --> 00:44:33,422 అదేంటి? 526 00:44:33,423 --> 00:44:34,424 అంటే ఏంటి నీ ఉద్దేశం? 527 00:44:36,677 --> 00:44:40,222 సామ్, స్పందించు. లైన్ లో ఉన్నావా? సామ్? 528 00:44:42,558 --> 00:44:43,934 ఒట్టో, ఏం జరుగుతోంది? 529 00:44:54,278 --> 00:44:55,279 ఛ. 530 00:44:57,698 --> 00:45:00,284 అదేంటి? 531 00:45:07,833 --> 00:45:10,002 నేను ఫెయిల్ అయితే మార్షాని చంపేస్తాం అన్నారు. 532 00:45:11,253 --> 00:45:12,921 అది… మన అందరినీ కూడా. 533 00:45:15,591 --> 00:45:18,051 - మనం తలుపులు తెరిస్తే మంచిది అంటున్నా. - అది సురక్షితం కాదు, పిల్లలు. 534 00:45:19,344 --> 00:45:20,720 కరెంట్ వచ్చింది అంటే… 535 00:45:20,721 --> 00:45:22,305 అది జరిగినప్పుడు చూద్దాం, థాంక్స్. 536 00:45:22,306 --> 00:45:24,016 సరే, ఫ్రాన్. నీ వేళ్ళకి పని పడింది ఇలా రా… 537 00:45:24,641 --> 00:45:28,144 - హేయ్. హేయ్. నీ వల్ల జనం ప్రాణాలు రిస్క్ లో పడతాయి. - దొబ్బెయ్! 538 00:45:28,145 --> 00:45:30,397 హేయ్! ఓయ్, మీరు ఏం చేస్తున్నారు? 539 00:45:47,414 --> 00:45:49,790 ఆగు. ఒట్టో, ఇలా రా. 540 00:45:49,791 --> 00:45:50,792 ఒట్టో. 541 00:45:54,213 --> 00:45:55,631 ఒట్టో, నా మాట వినిపిస్తుందా? 542 00:45:56,965 --> 00:45:58,383 నువ్వు ఎందుకు స్పందించడం లేదు? 543 00:46:04,640 --> 00:46:06,140 అక్కడ ఎవరైనా ఉన్నారా? 544 00:46:06,141 --> 00:46:07,768 - హలో? - హలో? 545 00:46:09,186 --> 00:46:10,354 - హలో? - హలో? 546 00:46:10,896 --> 00:46:13,773 - ఏం చేస్తున్నావు? - నన్ను వెళ్ళమన్నావు. నేను ఇంకా వెళ్ళగలను. 547 00:46:13,774 --> 00:46:17,026 - పోలీసులకు చెప్పగలను. - వద్దు. అస్సలు వద్దు. సరేనా? 548 00:46:17,027 --> 00:46:19,655 ట్రైన్ లో ఉన్న వాళ్ళను చూస్తున్నావు కదా? నీ ప్యాసింజర్లు? 549 00:46:20,239 --> 00:46:21,615 సరేనా? 550 00:46:23,116 --> 00:46:24,660 మనం ఇంకొంచెం ఓర్పుగా ఉండాలి అంతే. 551 00:46:26,537 --> 00:46:28,704 ఎలా? ఫ్రెడ్డీని చంపేశా? 552 00:46:28,705 --> 00:46:30,082 వాళ్ళు నాకు అలాంటి పనికి సరిపడేంత ఇవ్వడం లేదు. 553 00:46:30,832 --> 00:46:32,376 - నన్ను పోనివ్వు. - హేయ్. నా మాట విను. 554 00:46:33,168 --> 00:46:35,879 ఇవాళ ఎవరూ చావరు. 555 00:46:54,106 --> 00:46:57,900 మీకు సాయం అవసరమై, మాట్లాడలేని స్థితిలో ఉంటే… 556 00:46:57,901 --> 00:47:00,904 గ్రీన్ బటన్ నొక్కండి. 557 00:47:11,623 --> 00:47:15,085 హేయ్! ఆగు… వద్దు… వద్దు… 558 00:47:22,050 --> 00:47:24,344 ఛ! హేయ్! 559 00:47:27,181 --> 00:47:28,140 ఆగు! 560 00:47:35,439 --> 00:47:36,647 కానివ్వు! 561 00:47:36,648 --> 00:47:38,941 కావాలంటే నన్ను చంపెయ్! నేను లెక్క చేయను! 562 00:47:38,942 --> 00:47:43,112 నువ్వు నా మాట వింటే నీకే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 563 00:47:43,113 --> 00:47:44,698 నిన్ను పంపింది ఎవరు? 564 00:47:50,829 --> 00:47:52,122 ఏం జరుగుతోంది? 565 00:48:13,894 --> 00:48:15,020 పద! 566 00:48:15,938 --> 00:48:17,648 - పద! - సరే. 567 00:48:31,537 --> 00:48:32,538 ఛ. 568 00:48:33,622 --> 00:48:34,790 ఏంటిది? 569 00:48:37,000 --> 00:48:39,669 - మీరు ఎందుకు… ఎందుకు ఈ పని చేసారు? - నీ సీట్ కి తిరిగి వెళ్ళు. 570 00:48:39,670 --> 00:48:41,088 లేదు. లేదు, మీరు ఎందుకు… 571 00:49:09,241 --> 00:49:10,367 నన్ను క్షమించు. 572 00:49:15,038 --> 00:49:18,876 ఇప్పుడు మనం ఏం చేయాలి? 573 00:49:47,029 --> 00:49:49,239 యు-బీహెచ్ఎఫ్ షూలైన్ స్ట్రాసే 574 00:50:06,798 --> 00:50:08,424 ట్రైన్ ఎక్కడ ఉంది? 575 00:50:08,425 --> 00:50:10,968 సొరంగంలో. వంద మీటర్ల దూరంలో. 576 00:50:10,969 --> 00:50:12,971 - వెళ్ళండి, టీమ్. - ఫాలో. 577 00:50:14,097 --> 00:50:15,682 దగ్గరగా ఉండండి. గుంపుగా ఉండాలి. 578 00:50:17,851 --> 00:50:19,102 నా వెనుకే ఉండు. 579 00:50:19,645 --> 00:50:21,230 ఏమైనా జరిగితే మేము మిమ్మల్ని బయటకు రప్పిస్తాం. 580 00:50:24,399 --> 00:50:25,484 ఇలా రండి. 581 00:50:33,158 --> 00:50:34,785 వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు. 582 00:50:37,079 --> 00:50:38,788 ఫేబర్ ఇప్పుడు ట్రైన్ దగ్గరకు వెళ్తున్నాడు. 583 00:50:38,789 --> 00:50:41,124 జి.ఎస్.జి 9 వాళ్ళు అతన్ని కవర్ చేయడానికి పొజిషన్ కి వెళ్తున్నారు. 584 00:50:43,710 --> 00:50:45,420 ఇలా చేయడమే సరైన పని అయ్యుంటే బాగుండని ఆశిస్తున్నా. 585 00:50:47,923 --> 00:50:51,092 వుల్ఫ్ తో లైన్ కలపండి. అక్కడ ఫేబర్ ఉండి ఉండొచ్చు, కానీ ఇది నా ఆపరేషన్. 586 00:50:51,093 --> 00:50:51,969 మరి సామ్? 587 00:50:53,804 --> 00:50:54,930 అతనికి ఏమవుతుంది? 588 00:50:58,851 --> 00:51:01,812 ట్రైన్ లో ఉన్న 200 మంది ప్యాసింజర్ల క్షేమమే నా మొదటి ప్రాధాన్యత. 589 00:51:08,527 --> 00:51:09,528 వెనక్కి ఉండండి. 590 00:51:11,029 --> 00:51:12,030 అదేం పర్లేదు. 591 00:51:28,881 --> 00:51:30,007 సామ్. 592 00:51:30,507 --> 00:51:32,300 ఇది నేను, పీటర్ ఫేబర్ ని. 593 00:51:32,301 --> 00:51:34,261 వచ్చి నాతో మాట్లాడు, సామ్. 594 00:51:35,679 --> 00:51:37,264 ఒక పరిష్కారాన్ని కనిపెడదాం. 595 00:51:38,265 --> 00:51:40,350 నువ్వు హంతకుడివి కాదని నాకు తెలుసు, సామ్. 596 00:51:45,105 --> 00:51:46,857 ఎవరికీ హాని తలపెట్టడం నీ ఉద్దేశం కాదు. 597 00:51:51,987 --> 00:51:55,531 నువ్వు కొడుకుని పోగొట్టుకున్న బాధలో ఉన్న తండ్రివి మాత్రమే అని నాకు తెలుసు. 598 00:51:55,532 --> 00:51:57,743 రండి, ఇంకా దగ్గరకి రండి… 599 00:52:02,873 --> 00:52:04,041 ప్లాట్ ఫామ్ మీద… 600 00:52:04,499 --> 00:52:05,334 అదేంటి? 601 00:52:06,001 --> 00:52:07,878 ఇక్కడే ఉండండి, అదేంటో చూస్తాం. 602 00:52:09,338 --> 00:52:11,340 కనిపిస్తోంది. ప్లాట్ ఫామ్ మీద ఎవరో ఉన్నారు. 603 00:52:12,007 --> 00:52:14,050 అంటే ఏంటి అర్థం? ఎవరది? 604 00:52:14,051 --> 00:52:15,886 కదలండి. నన్ను కవర్ చేయండి. 605 00:52:16,595 --> 00:52:18,722 వుల్ఫ్, వినిపిస్తుందా? ఎవరది? 606 00:52:19,389 --> 00:52:22,017 అది ఆ ప్యాసింజర్. సూట్ కేసు పట్టుకుని కనిపించిన వాడు. 607 00:52:23,977 --> 00:52:25,479 ఏంటి? అతను ప్రాణాలతో ఉన్నాడా? 608 00:52:28,273 --> 00:52:29,566 లేడు. 609 00:52:31,568 --> 00:52:32,653 ఇప్పుడు ఏంటి? 610 00:52:37,866 --> 00:52:42,996 క్లారా, మీ వల్ల పరిస్థితి తీవ్రం అయితే, పర్యవసానాలు ఉంటాయని ముందే హెచ్చరించా. 611 00:52:43,705 --> 00:52:44,706 సామ్. 612 00:52:45,541 --> 00:52:47,166 నేను ఈ విషయానికి ముగింపు పెట్టాలి అనుకుంటున్నా. 613 00:52:47,167 --> 00:52:48,417 నీ కోరిక కూడా అదే అని నేను చెప్పగలను. 614 00:52:48,418 --> 00:52:50,128 అది చెప్పినంత ఈజీ అయి ఉంటే బాగుండు. 615 00:52:50,921 --> 00:52:53,966 ఈ ట్రైన్ మొత్తం బాంబులు పెట్టి ఉన్నాయి. 616 00:52:54,591 --> 00:52:56,635 కరెంటు ఆన్ చేసి నన్ను వెళ్లనివ్వండి, 617 00:52:57,219 --> 00:53:00,097 లేదంటే ఇంకా చాలా మంది శవాలకు మీరే బాధ్యులు అవుతారు. 618 00:53:08,188 --> 00:53:09,189 ఏమైంది? 619 00:53:11,358 --> 00:53:13,777 హలో? ఏమైంది? 620 00:53:18,115 --> 00:53:19,700 హమ్మయ్య. 621 00:53:49,396 --> 00:53:50,939 మాకు వెనక్కి తగ్గమని ఆర్డర్స్ ఇచ్చారు. 622 00:53:53,442 --> 00:53:54,443 చెప్పేది వినండి! 623 00:53:55,444 --> 00:53:57,863 మనం ఆ ట్రైన్ ని పోనివ్వాలి. 624 00:54:57,589 --> 00:54:59,967 నన్ను మిస్టర్ పిటీఫుల్ అని పిలువు 625 00:55:02,052 --> 00:55:04,179 బేబీ, ఇప్పుడు నా పేరు అదే 626 00:55:05,806 --> 00:55:08,350 నన్ను మిస్టర్ పిటీఫుల్ అని పిలువు 627 00:55:09,268 --> 00:55:11,895 నాకు పేరు వచ్చింది అలాగే 628 00:55:13,021 --> 00:55:15,858 కానీ జనం అది అర్థం చేసుకోవాలి అనుకోరు 629 00:55:16,733 --> 00:55:19,903 ఒక మగాడిని ఇంతగా నిరాశపెట్టేది ఏది? 630 00:55:21,446 --> 00:55:24,073 వాళ్ళు నన్ను మిస్టర్ పిటీఫుల్ అంటారు 631 00:55:24,074 --> 00:55:27,411 ఎందుకంటే ఇప్పుడు నిన్ను పోగొట్టుకున్నట్టే నేను ఒకరిని పోగొట్టుకున్నాను 632 00:55:28,453 --> 00:55:31,415 వాళ్ళు నన్ను మిస్టర్ పిటీఫుల్ అంటారు 633 00:55:32,457 --> 00:55:35,043 ఇది ఇప్పుడు అందరికీ తెలుసు 634 00:55:36,170 --> 00:55:38,839 వాళ్ళు నన్ను మిస్టర్ పిటీఫుల్ అంటారు 635 00:55:40,048 --> 00:55:42,968 నేను ఎక్కడికి వెళ్లినా అంతే 636 00:55:44,052 --> 00:55:46,763 కానీ ఎవరూ అది అర్థం చేసుకోవాలి అనుకుంటున్నట్టు లేరు 637 00:55:47,514 --> 00:55:50,766 ఒక మనిషి ఇంత విషాదకరమైన పాట ఎలా పాడగలడు? 638 00:55:50,767 --> 00:55:52,769 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్