1 00:01:02,729 --> 00:01:04,063 పైన ఏమీ లేదు. 2 00:02:19,014 --> 00:02:20,015 రెడీ? 3 00:02:59,137 --> 00:03:02,057 ఎడ్గర్ జాన్సెన్. 28వ తేదీ, 12వ నెల, 1959. 4 00:03:18,824 --> 00:03:19,825 మరి తాళాలు? 5 00:03:46,602 --> 00:03:47,686 మేము వెళ్తున్నాం. 6 00:03:48,437 --> 00:03:50,939 ఎవరైనా మమ్మల్ని అనుసరించినా, మమ్మల్ని ఆపాలని ప్రయత్నించినా, 7 00:03:50,939 --> 00:03:53,692 జనం క్రమంగా చనిపోతుంటారు, అర్థమైందా? 8 00:03:55,652 --> 00:03:57,613 నీకు అర్థమైతే తల ఆడించు చాలు. 9 00:04:16,714 --> 00:04:18,550 వాళ్లు బయలుదేరారు. ఓవర్. 10 00:04:18,550 --> 00:04:21,762 వాళ్లు పశ్చిమం-వాయువ్యం దిశగా వెళ్తున్నారు. ఇది ఎ41 మార్గం. 11 00:04:21,762 --> 00:04:24,348 మేము ఆ ఫోర్ వీలర్ వ్యాన్ జిపిఎస్ ని హ్యాక్ చేశాము. ఆ రెడ్ డాట్ ఆ వాహనానిదే. 12 00:04:24,348 --> 00:04:25,474 మన వాహనాలు నీలం రంగులో ఉన్నాయి. 13 00:04:25,474 --> 00:04:28,727 లోకల్ పోలీసులకి సమాచారం అందించడంతో వాళ్లు ఆ దారిలోకి రావడం లేదు. 14 00:04:28,727 --> 00:04:31,146 - ఈ ఖైదీల విడుదల... - ఒక భూటకపు విడుదల. 15 00:04:31,146 --> 00:04:32,356 ఇది హోమ్ మంత్రి నిర్ణయం. 16 00:04:32,356 --> 00:04:34,858 - థాంక్యూ. ఆ సంగతి మాకు తెలుసు. - అలాగే ప్రధాని కార్యాలయం కూడా. 17 00:04:34,858 --> 00:04:37,736 ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలి, 18 00:04:37,736 --> 00:04:39,071 కానీ నిదానంగా అర్థం చేసుకుని మెలగాలి. 19 00:04:39,905 --> 00:04:43,158 వాళ్లు కోరుకున్నట్లుగా మనం నడుచుకుంటూ, నిజం, అదే సమయంలో... 20 00:04:43,158 --> 00:04:45,244 - ఆ విమానం ల్యాండ్ అయ్యే వరకూ వేచి చూడాలి. - ఖచ్చితంగా. 21 00:04:45,244 --> 00:04:49,164 అందరూ క్షేమంగా చేరుకునేలా చూడాలి. మొత్తం 216 మంది ప్రయాణికులు. 22 00:04:49,706 --> 00:04:53,669 నా ఉద్దేశం, మనం ఈ ఆటని నిదానంగా ఆడాలి. కానీ వాళ్లు అలా ఆడకపోవచ్చు. 23 00:04:53,669 --> 00:04:55,838 సరే. వాళ్లని ఒక కంట కనిపెడుతున్నాం. ఓవర్. 24 00:04:57,548 --> 00:04:59,967 సరే, మంచిది. మరీ దగ్గరగా వెళ్లకండి. 25 00:05:08,851 --> 00:05:10,686 ఎక్కడికి వెళ్లాలో వాళ్లకి ఖచ్చితంగా తెలుసు. 26 00:05:11,186 --> 00:05:12,771 ఇది ముందుగానే ప్లాన్ చేసుకున్న మార్గం. 27 00:05:14,022 --> 00:05:15,774 ఇంకా, వాళ్లని మేము అనుసరిస్తున్నామని వాళ్లకి ఖచ్చితంగా తెలుసు. 28 00:05:15,774 --> 00:05:17,734 మొదటగా వాళ్లు అదే ఆలోచిస్తారు, కదా? 29 00:05:17,734 --> 00:05:19,528 వెంటనే అన్ని పోర్టులని అప్రమత్తం చేయండి. 30 00:05:19,528 --> 00:05:23,031 ప్రతి ఎయిర్ పోర్ట్, సీ పోర్ట్ ఇంకా దక్షిణ బ్రిటీష్ ప్రాంతంలో వాయుసేన స్థావరాలని అప్రమత్తం చేయండి. 31 00:05:23,824 --> 00:05:26,869 వాళ్లు కూడా అలాంటి ఏర్పాటు చేసుకునే పక్షంలో హెలికార్టర్లు కూడా సిద్ధం చేయండి. 32 00:05:26,869 --> 00:05:27,828 మనకి అవసరమైనది... 33 00:05:42,217 --> 00:05:44,636 {\an8}ప్రస్తుత వేగం గంటకు సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్లు 34 00:05:47,681 --> 00:05:49,808 వేగం గంటకు సుమారు మూడు కిలోమీటర్లు 35 00:05:52,436 --> 00:05:53,854 - వెనక్కి తగ్గండి. - టార్గెట్ ఆగింది. 36 00:05:56,648 --> 00:05:57,733 వెనక్కి తగ్గండి, వెనక్కి తగ్గండి. 37 00:05:57,733 --> 00:05:59,776 అందులో అర్థం లేదు. వాళ్లు మమ్మల్ని ఇప్పటికే చూశారు. 38 00:06:01,069 --> 00:06:02,696 రిపీట్. టార్గెట్ ఆగింది. 39 00:06:02,696 --> 00:06:04,698 - మేము స్థిరంగా ఉన్నాం. దొరికిపోయాం. - వింటున్నాం. 40 00:06:04,698 --> 00:06:07,409 - డ్రోన్ ని అటు వైవు మళ్లించండి, ప్లీజ్. - డ్రోన్ ఆ దిశగా సిద్ధం. 41 00:06:08,744 --> 00:06:10,412 మొదటి టార్గెట్ ఆ వ్యాన్ దిగుతున్నాడు. 42 00:06:11,121 --> 00:06:13,373 - ఓహ్, ఛ. - మొదటి టార్గెట్ మా వైపు వస్తున్నాడు. 43 00:06:13,874 --> 00:06:16,210 విన్నాము. మీ వాహనంలోనే ఉండండి. మీరు ఉన్న చోటే ఉండండి. 44 00:06:18,212 --> 00:06:20,172 టార్గెట్ సాయుధుడై ఉండచ్చు. ఏం చేయాలో చెప్పండి. 45 00:06:23,008 --> 00:06:25,219 మొదటి టార్గెట్ సాయుధుడై ఉండచ్చు. మీ సలహా చెప్పండి. 46 00:06:25,219 --> 00:06:27,554 - టార్గెట్ సాయుధుడు కాదు. - అది మనకి ఎలా తెలుసు? 47 00:06:27,554 --> 00:06:31,391 ఆ కారుని తనిఖీ చేశాం. టార్గెట్ ని చెక్ చేశాం. టార్గెట్ దగ్గర ఆయుధం ఏదీ లేదు. 48 00:06:31,391 --> 00:06:32,935 అయితే మరి అతని జేబులో ఏం ఉంది? 49 00:06:41,485 --> 00:06:42,528 నీ పేరు ఏంటి? 50 00:06:42,528 --> 00:06:43,612 డానియెల్. 51 00:06:44,112 --> 00:06:47,658 ఇదిగో తీసుకో, డానియెల్. ఇది నీ కోసమే. 52 00:06:50,827 --> 00:06:51,828 డానియెల్? 53 00:06:52,329 --> 00:06:54,206 మొదటి టార్గెట్ తిరిగి తన వ్యాన్ వైపు వెళ్తున్నాడు. 54 00:06:55,624 --> 00:06:58,836 టార్గెట్ ఒక మొబైల్ ఫోన్ ని విడిచి వెళ్లాడు, అది సిల్వర్ మొబైల్ ఫోన్. 55 00:06:58,836 --> 00:07:00,379 ఆ ఫోన్ ని మనమే అతనికి ఇచ్చాం. 56 00:07:01,296 --> 00:07:02,339 డ్రోన్ ఎగురుతోంది. 57 00:07:12,933 --> 00:07:16,770 జైలులో మీ సహోద్యోగులకు నేను చాలా స్పష్టంగా చెప్పాను. 58 00:07:16,770 --> 00:07:21,942 "మమ్మల్ని ఆపినా, అనుసరించినా, జనం ప్రాణాలు క్రమంగా పోతాయి" అని చెప్పాను. 59 00:07:21,942 --> 00:07:23,527 అది మన ఒప్పందం. 60 00:07:25,195 --> 00:07:27,239 మీరు ఆ ఒప్పందాన్ని ఇప్పుడు ఉల్లంఘించారు, డానియెల్. 61 00:07:34,830 --> 00:07:36,331 టార్గెట్ మళ్లీ బయలుదేరింది. 62 00:08:26,381 --> 00:08:28,091 లూయిస్ విషయంలో బాధగా ఉంది. 63 00:08:28,884 --> 00:08:31,553 కానీ మేము ముగ్గురం అన్ని క్యాబిన్లని చూసుకుంటున్నాం. 64 00:08:32,304 --> 00:08:33,304 మాకు సాయం కావాలి. 65 00:08:35,599 --> 00:08:36,600 వింటున్నావా? 66 00:08:39,352 --> 00:08:40,437 స్టువర్ట్! 67 00:08:40,437 --> 00:08:41,522 నేను విన్నాను. 68 00:08:56,662 --> 00:09:00,165 హేయ్, ఇది నిజమేనా? వాళ్లలో ఒకడు చనిపోయాడా? 69 00:09:02,251 --> 00:09:05,754 నా ఉద్దేశం, ఎవరైనా చనిపోవాలని ఎవరూ కోరుకోరు, కానీ ఇది మంచి విషయమే, కదా? 70 00:09:46,753 --> 00:09:47,921 ఎడ్గర్ నుండి మెసేజ్. 71 00:09:54,011 --> 00:09:55,137 లేదు. అవకాశమే లేదు. 72 00:09:55,721 --> 00:09:59,516 మనం ఎవరినో ఒకరిని ఎంచుకోవాలి. ఒకళ్లని ఎంచుకో. పని పూర్తి చేయి. 73 00:10:59,159 --> 00:11:00,327 బయటకి రా. 74 00:11:03,914 --> 00:11:04,957 అదీ, అంతే. 75 00:11:07,167 --> 00:11:09,086 - బయటకి పో. - రావద్దు. 76 00:11:09,086 --> 00:11:10,128 వెళ్లు. 77 00:11:10,128 --> 00:11:12,089 లేదు. తను వెళ్లి, అందరికీ చెబుతాడు, మరిన్ని సమస్యలు తెస్తాడు. 78 00:11:12,089 --> 00:11:13,340 మనం ఏం చేస్తున్నాం? 79 00:11:14,299 --> 00:11:15,592 మనం ఒక ప్యాసింజర్ ని చంపేస్తున్నాం... 80 00:11:16,260 --> 00:11:19,096 ఒక ప్యాసింజర్ ని చంపుతున్నాం, ఒక ఫోటో తీసుకుని, పంపిస్తాం. 81 00:11:19,096 --> 00:11:21,139 వాళ్లు కోరుకున్నది అదే, కాబట్టి మనం అదే చేస్తున్నాం. 82 00:11:21,139 --> 00:11:22,808 - ఇది ఎవరు కోరుకున్నారు? - అది నీకు అనవసరం. 83 00:11:22,808 --> 00:11:25,769 నువ్వు పట్టించుకోకు. జరిగేది ఇదే. మేము చేస్తున్నది ఇదే. 84 00:11:25,769 --> 00:11:27,187 ఏం చేస్తున్నామో తెలుసుకోవాలని ఉందా? తెలుసుకో. 85 00:11:27,187 --> 00:11:29,857 నాకు అర్థమైంది. మీరు ఒక ప్యాసింజర్ ని చంపేస్తారు, ఒక ఫోటో తీసుకుంటారు. 86 00:11:29,857 --> 00:11:31,191 మనం ఇది చేయాలంతే. 87 00:11:31,191 --> 00:11:33,068 - అర్థమైంది. విన్నాను. - ఇది పూర్తి చేయి. 88 00:11:34,486 --> 00:11:36,071 అయితే ఇది... అంటే... 89 00:11:36,780 --> 00:11:38,824 అంటే, తను... నా ఉద్దేశం, తను మంచి ఎంపిక. 90 00:11:39,408 --> 00:11:41,076 మనం ఒక ప్యాసింజర్ ని చంపాలి, 91 00:11:41,076 --> 00:11:42,744 కాబట్టి మీరు విమానం సిబ్బందిని అయినా చంపచ్చు, 92 00:11:42,744 --> 00:11:45,205 ఎందుకంటే, అంటే, వాళ్లు నడిచినప్పుడు, 93 00:11:45,205 --> 00:11:47,374 - ఖాళీ కుర్చీలు ఏమీ కనబడవు. - అంతే. 94 00:11:47,374 --> 00:11:49,209 కాబట్టి ఎవరైనా చనిపోయారనే విషయం ఎవరికీ తెలియదు. 95 00:11:49,209 --> 00:11:50,294 అది నిజం. 96 00:11:50,878 --> 00:11:52,671 చాలా తెలివైన పని. అది తెలివైన పని. 97 00:11:52,671 --> 00:11:55,465 ఇంకా ఆ బెల్టు కూడా తెలివైన పనే, ఎందుకంటే అది శబ్దం చేయదు. 98 00:11:56,049 --> 00:11:57,467 ఎవరికీ తుపాకీ శబ్దం వినిపించదు. 99 00:11:58,135 --> 00:11:59,678 ఏం జరిగిందో ఎవరికీ తెలిసే అవకాశం లేదు. 100 00:12:01,513 --> 00:12:02,764 కదా? 101 00:12:02,764 --> 00:12:03,974 అవును. 102 00:12:05,267 --> 00:12:07,603 విషయం ఏమిటంటే, ఎవరూ ఎవరినీ చంపే అవసరం లేదు. 103 00:12:08,729 --> 00:12:11,106 ఎందుకంటే నువ్వు ఇప్పటికే ఆ పని చేశావు. 104 00:12:13,525 --> 00:12:14,776 ఒక మహిళని కాల్చావు. 105 00:12:15,527 --> 00:12:17,404 కాబట్టి ఆమె దగ్గరకి వెళ్లి ఒక ఫోటో తీసుకుని 106 00:12:17,404 --> 00:12:19,698 ఎవరికి కావాలో వాళ్లకి అది పంపించు. దాంతో పని అయిపోతుంది. 107 00:12:20,407 --> 00:12:22,743 ఈ విమానంలో ఎవరూ చనిపోనవసరం లేదు. 108 00:12:23,410 --> 00:12:24,912 దయచేసి, ఆమెని వదిలేయ్, మిత్రమా. 109 00:12:43,013 --> 00:12:45,015 - ఓహ్, దేవుడా. - వెళ్లు. 110 00:12:46,058 --> 00:12:49,686 - ఆమె నాకు కనిపించేలా వెనక్కి తిప్పు. - లేదు, నేను... నిజంగా, అలా చేయలేను. 111 00:12:50,521 --> 00:12:52,064 అది నీ ఐడియా కదా, మిత్రమా. 112 00:13:13,460 --> 00:13:14,545 ఇప్పుడు ఆమెని పైకి కనిపించేలా పెట్టు. 113 00:13:16,421 --> 00:13:17,589 ఆమె మాకు కనిపించేలా పెట్టు. 114 00:13:22,761 --> 00:13:23,762 ఒక ఫోటో తీసుకో. 115 00:13:24,888 --> 00:13:27,349 - ఓహ్, ఇలా రా. నువ్వు... - ఒక ఫోటో తీయి. 116 00:13:28,725 --> 00:13:29,726 కానివ్వు! లే! 117 00:13:44,199 --> 00:13:46,785 కింగ్డమ్ ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ నెంబరు కెఎ29 118 00:13:52,749 --> 00:13:55,127 ఆ కారు గనుక ఎయిర్ పోర్ట్ కోసం వెళ్తుంటే, 119 00:13:55,127 --> 00:13:57,379 ఆ దారిలో లూటన్ లేదా సౌతాంప్టన్ ఎయిర్ పోర్టులు రావు. 120 00:13:57,379 --> 00:13:59,923 దానికి దగ్గరగా ఉండేది న్యూ ఫీల్డ్ పరిధిలోని రాయల్ ఎయిర్ ఫోర్స్ బెన్సన్ స్థావరం మాత్రమే. 121 00:13:59,923 --> 00:14:01,550 - మన దళాలని అక్కడికి తరలించాలి. - సరే. 122 00:14:02,050 --> 00:14:04,469 - నాకు... - ఫెర్న్ హిల్ దగ్గర విమానక్షేత్రం ఉంది. 123 00:14:05,095 --> 00:14:07,556 కానీ అది చాలా చిన్నది, అందువల్ల ఆ ఎయిర్ ఫీల్డ్ ని వాళ్లు వాడుకోకపోవచ్చు. 124 00:14:08,140 --> 00:14:10,309 సరే. మన యూనిట్లని వెంటనే అక్కడికి పంపిద్దాం. 125 00:14:11,185 --> 00:14:15,856 నాకు సాయుధ బలగాలు, స్పెషల్ ఫోర్సెస్ కావాలి. ఇదే ప్రస్తుతం మన ప్రధాన లక్ష్యం. 126 00:14:18,525 --> 00:14:19,776 నా ఉద్దేశం, నాకు ఏం అనిపిస్తుందంటే, 127 00:14:20,527 --> 00:14:24,406 మనం కారులో ఉన్న ఇద్దరి మీద తక్కువ దృష్టి పెట్టి, విమానంలో ఉన్న రెండు వందల మంది గురించి ఆలోచించాలి. 128 00:14:24,907 --> 00:14:26,325 అది మన హోదాకి మించిన ఆలోచన. 129 00:14:27,451 --> 00:14:29,828 కెఎ29 జి-కె.ఎన్.డి.ఎమ్ - ట్రాక్ 320 130 00:14:34,791 --> 00:14:37,878 మన రక్షణ మంత్రి, ఏం అంటున్నారంటే, మనం గనుక ఈ విషయంలో సారథ్యం వహిస్తుంటే, 131 00:14:37,878 --> 00:14:40,964 ఆమె జోక్యం చేసుకోనని చెబుతోంది. 132 00:14:40,964 --> 00:14:42,758 అవును, అది ఆమె ఉదార స్వభావానికి నిదర్శనం. 133 00:14:44,092 --> 00:14:45,344 సరే, డానియెల్. 134 00:14:46,178 --> 00:14:47,346 మీరు పశ్చిమం వైపు కొనసాగండి, సరేనా? 135 00:14:48,388 --> 00:14:50,641 మీరు ఆ పరిధిలోనే ఉండండి కానీ ట్రాకర్ మిమ్మల్ని గమనించేలా చూసుకోండి. 136 00:14:52,351 --> 00:14:53,352 విన్నాము. 137 00:15:03,529 --> 00:15:07,491 డానియెల్, మనం ఒకరికొకరం అర్థం చేసుకుంటామని నిర్ధారణ చేసుకుందాం. 138 00:15:08,075 --> 00:15:08,951 మనం అలాగే ఉంటాం. 139 00:15:08,951 --> 00:15:11,203 సరేనా? మనం ఒకే మాట మీద ఉంటాం కదా. 140 00:15:11,203 --> 00:15:12,120 ఉంటాం. 141 00:15:12,120 --> 00:15:13,914 సరే, ఎందుకంటే ప్రస్తుతం అలా అనిపించడం లేదు. 142 00:15:14,915 --> 00:15:16,959 ఎడ్గర్, నీకు ఏం కావాలో అవి అన్నీ నీకు ఇస్తున్నాం. 143 00:15:16,959 --> 00:15:18,210 లేదు, అది నిజం కాదు. 144 00:15:18,210 --> 00:15:20,921 మమ్మల్ని అనుసరించవద్దని చెప్పాను. మా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను. 145 00:15:20,921 --> 00:15:21,922 అవును. 146 00:15:21,922 --> 00:15:25,425 నేను చూస్తుంటే, ఆ వెనుక అద్దంలో మీరే కనిపిస్తున్నారు. 147 00:15:25,425 --> 00:15:28,136 అవును. ఆ తరువాత మనం మాట్లాడుకున్నాం. నీకు కావలసింది ఇచ్చేశాం, మేము ఆగిపోయాం. 148 00:15:30,681 --> 00:15:31,890 ఎడ్గర్. 149 00:15:36,228 --> 00:15:41,275 మీ కారు స్థిరంగా నిలిచి ఉంటే, అప్పుడు, మీ ఫోన్ ఎందుకు కదులుతోంది? 150 00:15:42,484 --> 00:15:44,820 మనం సీరియస్ గా ఉండాల్సిన సమయం వచ్చింది అనుకుంటా. 151 00:15:44,820 --> 00:15:47,114 లేదంటే, దీని తీవ్రత మీకు అర్థం కావడం లేదు. 152 00:15:48,782 --> 00:15:49,783 ఏంటి... 153 00:15:58,375 --> 00:15:59,376 కారు ఆపు. 154 00:16:02,004 --> 00:16:03,005 కారుని వెంటనే ఆపు. 155 00:16:09,344 --> 00:16:12,306 జాహ్రా, నువ్వు ఇది చూడాలి. ఇది జాన్సెన్ నుండి నేరుగా వచ్చింది. 156 00:16:24,526 --> 00:16:25,694 అది విమానంలో టాయిలెట్. 157 00:16:34,119 --> 00:16:37,915 అది కెఎ29 బోర్డింగ్ పాస్. 158 00:16:38,790 --> 00:16:41,710 కెఎ29 విమానంలో ఒక ప్యాసింజర్ మరణించినట్లు మనకి ఖరారు అయింది. 159 00:16:52,846 --> 00:16:54,139 {\an8}సామ్ నెల్సన్ 160 00:16:54,139 --> 00:16:55,349 {\an8}పాస్ వర్డ్ నమోదు చేయండి 161 00:17:23,001 --> 00:17:26,380 ఆ బిల్స్ గురించి చూడు. ఆమె పేరు కనిపిస్తుందేమో చూడు. 162 00:17:26,380 --> 00:17:28,382 మార్షా స్మిత్-నెల్సన్. 163 00:17:33,345 --> 00:17:34,638 ఇక్కడ ఏ మహిళా నివసించడం లేదు. 164 00:17:35,305 --> 00:17:37,432 తను ఇల్లు ఇదే అని చెప్పింది. ఆమె ఫోనులో ఆ విషయం స్పష్టంగా చెప్పింది. 165 00:17:38,559 --> 00:17:41,186 లేదు. ఇది చూడు. 166 00:17:42,437 --> 00:17:43,438 ఇది అతని ఇల్లు. 167 00:17:44,189 --> 00:17:47,234 తన గురించి మాత్రమే ఆలోచించుకునే మనిషి ఇలాగే జీవిస్తాడు. 168 00:17:49,194 --> 00:17:50,445 మనం వెళ్లిపోదాం అంటాను. 169 00:17:50,946 --> 00:17:51,947 మనం వెళ్లలేము. 170 00:17:51,947 --> 00:17:55,158 అతనే అన్ని సమస్యల్ని సృష్టిస్తున్నాడు. మనకి చెప్పింది అదే. 171 00:17:56,243 --> 00:17:57,244 కాబట్టి, మనం ఇక్కడే ఉందాం. 172 00:17:58,287 --> 00:18:00,205 వాళ్ల కుటుంబసభ్యుల మీద గన్ పెట్టాలి. 173 00:18:00,831 --> 00:18:01,915 అది మనకి ఇచ్చిన ఆదేశం. 174 00:18:38,827 --> 00:18:39,828 ఫెలిక్స్ స్టాటన్. చెప్పండి? 175 00:18:40,412 --> 00:18:42,664 ఫెలిక్స్, నువ్వు అలిసిపోయినట్లు మాట్లాడుతున్నావు. 176 00:18:42,664 --> 00:18:43,790 సారీ, మీరు ఎవరు? 177 00:18:43,790 --> 00:18:46,251 నా పేరు డెవ్లిన్. మీ సోర్స్ ని. 178 00:18:46,251 --> 00:18:48,670 ఇది మీ జీవితంలోనే అతి పెద్ద సంచలన వార్త. 179 00:18:49,171 --> 00:18:51,173 హాల్బోర్న్ మెట్రో స్టేషన్ వెనుక షిప్ బారులో ఉన్నాను. 180 00:18:51,757 --> 00:18:53,258 ఇప్పుడు నేను ఏం చేయాలి అంటావు? 181 00:18:53,258 --> 00:18:56,053 వెంటనే రావాలి. లేదంటే, ఈ వార్త ఫైనాన్షియల్ టైమ్స్ కి వెళ్లిపోతుంది. 182 00:19:02,351 --> 00:19:03,560 ఓహ్, దేవుడా. 183 00:19:25,415 --> 00:19:28,001 మనం ఇంటికి దగ్గరగా వచ్చేశాం, బుజ్జీ. ఇంక తొందరగా వెళ్లిపోతాం. 184 00:19:28,877 --> 00:19:31,046 మనం ఇంకా ఎన్ని నిమిషాలలో ఇంటికి వెళతాం? 185 00:19:32,673 --> 00:19:34,299 {\an8}ఇంకా గంటా 37 నిమిషాలు అని చూపిస్తోంది. 186 00:19:36,051 --> 00:19:37,052 అంటే అది ఎంత దూరం? 187 00:19:39,555 --> 00:19:40,556 ఎంత దూరం అంటే... 188 00:19:41,598 --> 00:19:43,225 అంటే, 37. ఇది... 189 00:19:44,142 --> 00:19:46,812 అది... అది 'పా పెట్రోల్స్' ఐదు ఎపిసోడ్లు చూసినంత సేపు. 190 00:19:47,437 --> 00:19:49,773 'పా పెట్రోల్స్' ఐదు ఎపిసోడ్లు వరుసగా ఆగకుండా 191 00:19:49,773 --> 00:19:51,233 చూసినంత సేపు, 192 00:19:51,233 --> 00:19:53,944 మన విమానం మన ఊరు చేరుకోవడానికి అంత సమయం పడుతుందన్న మాట. 193 00:19:54,570 --> 00:19:56,780 మనం ఇంటికి వెళ్లాక నేను 'పా పెట్రోల్స్' ఎపిసోడ్లని 194 00:19:56,780 --> 00:19:57,990 ఆగకుండా చూడచ్చా? 195 00:19:58,699 --> 00:20:01,702 నువ్వు చూడచ్చు, బేబీ. తప్పకుండా చూద్దువు. 196 00:20:04,371 --> 00:20:05,664 నువ్వు కూడా, సరేనా? 197 00:20:06,540 --> 00:20:09,126 సరేనా? గుడ్ గర్ల్. 198 00:20:12,296 --> 00:20:17,593 వాళ్లు ఒక శవాన్ని చూపించాలని అడిగారు. గ్రౌండ్ కి ఒక శవం ఫోటోని పంపమని చెప్పారు. 199 00:20:17,593 --> 00:20:18,677 దేనికి? 200 00:20:18,677 --> 00:20:21,138 ఎందుకంటే... ప్రతీకారం కోసం. నాకు తెలియదు. అందుకే అయి ఉండచ్చు. 201 00:20:21,138 --> 00:20:22,306 దేనికి బదులుగా? 202 00:20:22,306 --> 00:20:24,266 కింద ఏం జరుగుతోందో, దాని కోసం. 203 00:20:24,933 --> 00:20:29,146 నా ఉద్దేశం, వాళ్లు ఒక శవం ఫోటోని పంపిస్తే, అది చూపించి తాను ఎంత ప్రమాదమో చాటుకుంటారు. 204 00:20:29,146 --> 00:20:30,731 వాళ్లకి కావలసిన పనులు చేయించుకోగలుగుతారు. 205 00:20:30,731 --> 00:20:35,277 సరే, అయితే, వాళ్లకి కావలసిన ఫోటో చేరింది. అయితే, ఇంక అయిపోయింది, కదా? ఇంకేంటి సమస్య? 206 00:20:35,277 --> 00:20:38,363 అంటే, విమానంలో ఉన్న ఒకే ఒక్క శవం ఫోటోని పంపించారు, 207 00:20:38,363 --> 00:20:40,991 - అందువల్ల ఇంకెవ్వరూ చనిపోవాల్సిన పని లేదు. - ఖచ్చితంగా. నా ఉద్దేశం కూడా అదే. 208 00:20:40,991 --> 00:20:44,661 సరే, కానీ అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తితే? మరొక శవం ఫోటో కావాలి అంటే? 209 00:20:47,456 --> 00:20:48,874 మనం నకిలీ ఫోటోని సృష్టించచ్చు. 210 00:20:48,874 --> 00:20:50,542 లేదా మనం ఎదురు తిరగచ్చు. 211 00:20:50,542 --> 00:20:51,668 ఎదురుతిరగడమా? 212 00:20:52,377 --> 00:20:54,171 అంటే, ఎదురుతిరగడం కాదు. నా ఉద్దేశం... 213 00:20:54,171 --> 00:20:55,297 చెప్పు. 214 00:20:56,798 --> 00:20:57,925 ఇలాంటి పరిస్థితి మళ్లీ వస్తే... 215 00:21:00,344 --> 00:21:01,303 పోరాడాలా? 216 00:21:01,303 --> 00:21:04,681 అవును. పోరాడాలి. మనం చేయగలిగింది అది ఒక్కటే. 217 00:21:05,599 --> 00:21:09,019 మనమో లేదా వాళ్లో తెలిపోవాలి, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, మనం గెలవలేం. 218 00:21:09,978 --> 00:21:10,979 సరేనా? 219 00:21:11,563 --> 00:21:13,941 కింద ఏం జరుగుతోందో మనకి తెలియదు, అలాగే వాళ్లకి ఇక్కడి సంగతి తెలియదు. 220 00:21:13,941 --> 00:21:15,150 కాబట్టి, మనం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. 221 00:21:15,150 --> 00:21:18,028 ఈ విమానాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఇంకా నేను నా గురించి మాత్రమే మాట్లాడటం లేదు. 222 00:21:18,028 --> 00:21:20,113 నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. మొత్తం విమానంలో అందరూ. 223 00:21:21,031 --> 00:21:22,032 అలాంటి పరిస్థితే వస్తే. 224 00:21:24,993 --> 00:21:27,079 హేయ్, నా జేబులో చేయి పెట్టి చూడు. 225 00:21:27,871 --> 00:21:29,248 - ఏంటి? - త్వరగా. కానివ్వు. 226 00:21:34,211 --> 00:21:35,671 ఇది ఎక్కడ నుంచి తెచ్చావు... 227 00:21:35,671 --> 00:21:38,006 ఫస్ట్ ఎయిడ్ కిట్. కానివ్వు. 228 00:21:43,303 --> 00:21:44,221 జాగ్రత్త. 229 00:21:50,727 --> 00:21:51,979 అంతే. అలాగే. 230 00:22:16,211 --> 00:22:17,838 అంతా అదుపులోనే ఉందా, చెప్పు? 231 00:22:20,174 --> 00:22:21,049 అదుపులోనే ఉంది. 232 00:22:24,178 --> 00:22:25,470 నీ నోటి లోంచి పెన్ను తీసేయ్. 233 00:23:46,260 --> 00:23:47,261 ఫెలిక్స్. 234 00:23:48,887 --> 00:23:52,057 ఫైనాన్షియల్ టైమ్స్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ టాప్ 100 జాబితాలోని రెండు కంపెనీల షేర్ల ధరలు, 235 00:23:52,057 --> 00:23:53,350 వచ్చే గంటన్నరలో, 236 00:23:53,350 --> 00:23:55,936 విపరీతంగా పతనం కాబోతున్నాయి. 237 00:23:56,645 --> 00:23:59,398 కింగ్డమ్ ఎయిర్ లైన్స్ ఇంకా మాక్ మిలన్ డోయల్ సంస్థలు. 238 00:23:59,398 --> 00:24:02,442 అది కింగ్డమ్ సంస్థని కవర్ చేస్తున్న బీమా కంపెనీ. 239 00:24:03,944 --> 00:24:06,280 అయితే ఇదంతా ఎలా జరుగుతోందో చెబుతావా? 240 00:24:07,155 --> 00:24:09,992 లేదా ఏంటి, వాళ్ల విమానాలు హఠాత్తుగా గాలి నుండి కిందికి పడిపోబోతున్నాయా? 241 00:24:11,702 --> 00:24:12,744 కెఎ29. 242 00:24:13,620 --> 00:24:17,457 లండన్ కి ఒంటిగంట ఆరునిమిషాలకు చేరుకోవలసి ఉంది. ఆ విమానం ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. 243 00:24:17,457 --> 00:24:20,586 - నువ్వు "ప్రమాదం"లో ఉంది అంటే... - ఆ విమానం హైజాక్ అయింది. 244 00:24:24,006 --> 00:24:28,177 కిందటి సంవత్సరం గ్యాస్ కంపెనీల మీద మీడియా నిషేధం గురించి నువ్వు వార్త రాశావు. 245 00:24:29,011 --> 00:24:30,888 - లేదు. - అది నువ్వే రాశావు. 246 00:24:30,888 --> 00:24:34,641 లేదు, ఆ వార్త రాసింది డంకన్ రోలాండ్ అనే పేరులేని విలేఖరి. 247 00:24:34,641 --> 00:24:38,270 - అతను పార్లమెంటర్ హక్కుల్ని ఉపయోగించుకుని... - కానీ, అతనికి సమాచారాన్ని నువ్వే ఇచ్చావు. 248 00:24:38,270 --> 00:24:42,191 లేదు. నేను ఇవ్వలేదు. ఎవరో గుర్తుతెలియని వాళ్లు ట్విట్టర్ అకౌంట్ లో ఇచ్చారు. 249 00:24:42,191 --> 00:24:45,402 - దాని పేరు ఏంటి? అదీ... - నీకు తెలియనట్లు నటించకు, ఫెలిక్స్. 250 00:24:45,944 --> 00:24:48,906 నీకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే దాని వెనుక ఉన్న వ్యక్తివి నువ్వే. 251 00:24:48,906 --> 00:24:51,033 అతనికి ఆ వార్తని ఇచ్చింది నువ్వే 252 00:24:51,033 --> 00:24:54,161 కానీ దాని ద్వారా ముందు నువ్వు కొంత డబ్బు సంపాదించి తరువాత వార్తని రాయనిచ్చావు. 253 00:24:56,163 --> 00:24:59,082 అది అక్రమ ట్రేడింగ్, ఫెలిక్స్. 254 00:25:00,417 --> 00:25:04,129 నువ్వు అవినీతిపరుడివి. నీకే ఎందుకు ఫోన్ చేశాను అనుకుంటున్నావు? 255 00:25:04,713 --> 00:25:06,632 ఇప్పుడు సమయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలు. 256 00:25:07,382 --> 00:25:10,969 ఇంకో ముప్పై నిమిషాల్లో స్టాక్ మార్కెట్ కి ఈ విషయం తెలుస్తుంది, 257 00:25:10,969 --> 00:25:13,138 లేదా ప్రపంచానికి నీ గురించిన వార్త తెలుస్తుంది. 258 00:25:14,890 --> 00:25:15,724 సరేనా? 259 00:25:19,269 --> 00:25:20,479 ఉత్సాహంగా ఉండు, ఫెలిక్స్. 260 00:25:20,979 --> 00:25:22,731 దీనినే స్కూప్ వార్త అంటారు. 261 00:25:25,817 --> 00:25:28,654 ఈ మనిషికి ఇక ఫోన్ తిరిగి ఇవ్వచ్చు అనుకుంటా. 262 00:25:54,596 --> 00:25:55,597 అయిపోయింది. 263 00:25:57,015 --> 00:25:58,767 అవును. ఇది పని చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. 264 00:25:59,351 --> 00:26:00,435 ఒకటి మాత్రం ఖచ్చితంగా నిజం 265 00:26:00,435 --> 00:26:04,231 ఏదైనా హఠాత్ పరిణామం జరిగితే, జనం తప్పించుకోవాలని చూసుకుంటారు. 266 00:26:54,156 --> 00:26:55,157 ఏంటి? 267 00:26:57,034 --> 00:26:58,744 నేను బాత్ రూమ్ కి వెళ్లాలి. 268 00:27:05,250 --> 00:27:06,335 అయితే, వెళ్లు మరి. 269 00:27:43,497 --> 00:27:45,624 పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉండు! 270 00:27:58,178 --> 00:28:01,932 బాధితురాలి పేరు షీనా ఫ్రాన్సిస్ అనీ, వయసు ముప్పై సంవత్సరాలనీ నిర్ధారణ అయింది. 271 00:28:01,932 --> 00:28:05,227 ఆస్ట్రేలియన్ మహిళ. పశ్చిమ లండన్ లోని కెన్సాల్ రైస్ ప్రాంతంలో నివసించేది. 272 00:28:06,103 --> 00:28:07,896 అయితే అది ఖచ్చితమైన ఐడి అంటావా? 273 00:28:07,896 --> 00:28:10,858 ఆ ఫోటోలో ఉన్న టాటూ, ఇంస్టాగ్రామ్ లో ఆమె ఫోటోలతో సరిపోలుతోంది. 274 00:28:11,567 --> 00:28:14,152 ఈ పోస్ట్ ప్రకారం ఆమెకు స్పీచ్ థెరపిస్ట్ గా ఈ మధ్యనే ఉద్యోగం వచ్చింది. 275 00:28:14,152 --> 00:28:15,904 సోమవారం నుంచి అందులో చేరాల్సి ఉంది. 276 00:28:17,447 --> 00:28:19,366 ఏది ఎలా జరిగినా, మనమంతా ఒప్పుకోవాలి: 277 00:28:20,826 --> 00:28:25,080 ఇలాంటి మరణాలు మరిన్ని సంభవించేకంటే ఈ మనుషుల్ని వదిలేయడమే మంచిది కదా? 278 00:28:25,080 --> 00:28:26,415 ఖచ్చితంగా. 279 00:28:26,415 --> 00:28:27,499 థాంక్యూ. 280 00:28:28,750 --> 00:28:30,460 ఇది ఒకటైనా మరొకటైనా కావచ్చు. 281 00:28:31,587 --> 00:28:34,381 ఇది స్పష్టంగా ఒకటైనా లేదా మరొకటైనా కావచ్చు. 282 00:28:34,381 --> 00:28:35,424 వాళ్ల వైపు నుంచి చూడాలి. 283 00:28:36,258 --> 00:28:38,844 ఈ గదిలో ఇక్కడ మన మధ్య, 284 00:28:38,844 --> 00:28:41,930 మన వ్యూహం దాదాపుగా ఇదే అమలు చేస్తాం. 285 00:28:42,514 --> 00:28:44,474 నిదానంగా అమలు చేస్తాం. 286 00:28:45,142 --> 00:28:51,940 ఈ నేరగాళ్లు ఎక్కడికైనా తప్పించుకునేలోగా ఆ విమానం క్షేమంగా దిగే ప్రతి అవకాశాన్ని కల్పిస్తాం. 287 00:29:26,183 --> 00:29:27,184 చెప్పు? 288 00:29:27,184 --> 00:29:30,896 ఇక్కడ నేను సామాన్య పౌరుడిలా మారిపోయాను. 289 00:29:31,605 --> 00:29:33,941 ఈ ట్రాఫిక్ నుండి నన్ను తప్పించండి, 290 00:29:33,941 --> 00:29:36,235 లేదా నేను ఇంకో ఫోటో కోసం అడగాల్సి వస్తుంది. 291 00:29:36,235 --> 00:29:37,528 ఏంటి తప్పించాలి? 292 00:29:37,528 --> 00:29:39,863 నాతో ఇలాంటి ఆటలు ఆడద్దు, డానియెల్. మీరు ఈ రోడ్డుని బ్లాక్ చేయించారు. 293 00:29:39,863 --> 00:29:43,033 - ఏంటి? - రోడ్డు బ్లాక్ అయింది. మమ్మల్ని కావాలని ఆలస్యం చేస్తున్నారు. 294 00:29:43,033 --> 00:29:44,493 - విను... - ఇది పథకం ప్రకారం చేసినది. 295 00:29:44,493 --> 00:29:47,829 అక్కడ ఏం జరుగుతున్నా కానీ, ఎడ్గర్, దానికీ మాకూ ఎలాంటి సంబంధం లేదు. 296 00:29:47,829 --> 00:29:51,124 నేను నిజంగా చెబుతున్నా, డానియెల్. మాకు అడ్డు తొలగించు, లేదంటే ఇంకో ప్యాసింజర్ చనిపోతారు. 297 00:29:51,124 --> 00:29:52,960 అలాగే, నా మాట విను. నేను దీన్ని పరిష్కరిస్తాను. 298 00:29:52,960 --> 00:29:54,253 ఇంకొకరు ఆపై ఇంకొకరు. 299 00:29:54,253 --> 00:29:57,589 మీకు పరిస్థితి అర్థమయ్యే వరకూ నేను ఒక్కొక్కరినీ చంపుకుంటూ వెళ్లగలను. 300 00:29:57,589 --> 00:30:00,133 ఎడ్గర్, మేము ఏ రోడ్డునీ బ్లాక్ చేయలేదు. 301 00:30:01,009 --> 00:30:03,428 ఏ రోడ్డుని బ్లాక్ చేయాలో మాకు ఎలా తెలుస్తుంది? 302 00:30:03,971 --> 00:30:05,931 నేను వెర్రివాడిని కాదు, డానియెల్. 303 00:30:05,931 --> 00:30:10,143 విమానం ల్యాండ్ అయ్యే వరకూ మమ్మల్ని అడ్డుకోవాలని మీరు రోడ్డు బ్లాక్ చేయించారు. 304 00:30:11,103 --> 00:30:13,981 అందుకు మీరు ప్రతిఫలం చెల్లిస్తారు. 305 00:30:14,565 --> 00:30:16,400 దయచేసి నా మాట విను, ఎడ్గర్. 306 00:30:17,234 --> 00:30:20,445 అమాయకులైన వాళ్లని చంపాల్సిన అవసరం లేదు. 307 00:30:29,705 --> 00:30:31,957 ఫైనాన్షియల్ వార్తలని ఇప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాం. 308 00:30:31,957 --> 00:30:34,001 డాలర్ పైన బ్రిటీష్ పౌండ్ బలంగా ప్రారంభమైంది 309 00:30:34,001 --> 00:30:36,086 ఇంకా యూరో కన్నా స్వల్పంగా పెరిగింది. 310 00:30:36,086 --> 00:30:38,338 మార్కెట్లలో, బాండ్ ధరలు స్థిరంగా తగ్గాయి 311 00:30:38,338 --> 00:30:40,048 అందుకు కారణంగా ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన, 312 00:30:40,048 --> 00:30:41,842 అయితే ఫైనాన్షియల్ టైమ్స్ 100 సంస్థల షేర్లు స్థిరంగా ఉన్నాయి. 313 00:30:43,302 --> 00:30:45,512 తరువాత, మీకు ఒక వార్తని అందించబోతున్నాం... 314 00:30:51,727 --> 00:30:53,061 కానీ ముందుగా, విప్లవాత్మకమైన అధ్యయనం... 315 00:30:53,061 --> 00:30:55,355 తలుపు దగ్గర ఏమైనా ఉందేమో చూడు. 316 00:30:56,148 --> 00:30:57,482 నేను అదే చేస్తున్నాను. 317 00:30:58,108 --> 00:30:59,401 నీకు సాయం చేయాలని ఉంటే చేయచ్చు. 318 00:31:37,981 --> 00:31:39,399 ఎమర్జెన్సీ, ఏ సర్వీస్? 319 00:31:39,942 --> 00:31:41,068 పోలీస్. 320 00:31:43,028 --> 00:31:44,446 మీకు ఏ సర్వీస్ కావాలి? 321 00:31:45,739 --> 00:31:47,074 పోలీస్. 322 00:31:47,074 --> 00:31:48,700 హలో? మరొకసారి గట్టిగా చెప్పగలరా? 323 00:31:48,700 --> 00:31:50,244 ...అనివార్యమైనదాని గురించి హెచ్చరిక, 324 00:31:50,244 --> 00:31:52,204 సముద్ర నీటి మట్టాలలో ప్రమాదకరమైన పెరుగుదల, 325 00:31:52,204 --> 00:31:55,874 మీరు ప్రమాదంలో ఉంటే, మీరు మీ టెలిఫోనులో 55 నొక్కండి. 326 00:31:55,874 --> 00:31:57,960 ...అది ఇదివరకు ఎన్నడూ చూడనిది. 327 00:32:01,255 --> 00:32:03,215 హలో? 328 00:32:04,132 --> 00:32:06,218 ఈ ఫోను రిజిస్టర్డ్ చిరునామాకి మేము పోలీసు బలగాల్ని పంపిస్తాం. 329 00:32:06,885 --> 00:32:08,971 సరే. నేను వెంటనే తిరిగి ఫోన్ చేస్తాను. 330 00:32:10,430 --> 00:32:12,808 సరే. మీ ప్రసంగానికి అడ్డు వచ్చినందుకు సారీ, 331 00:32:12,808 --> 00:32:16,520 {\an8}కానీ మాకు ఇప్పుడే అందిన అనధికారిక తాజా సమాచారం ప్రకారం 332 00:32:16,520 --> 00:32:19,690 {\an8}బ్రిటీష్ ప్యాసింజర్ విమానంలో ఒక పెను ప్రమాదం జరిగింది. 333 00:32:20,315 --> 00:32:22,359 ముందే చెప్పినట్లు, ఇది ఇంకా అధికారిక సమాచారం కాదు, 334 00:32:22,359 --> 00:32:24,444 కానీ జర్నలిస్టు ఫెలిక్స్ స్టాటన్ చేసిన ట్వీట్ ని, 335 00:32:24,444 --> 00:32:27,865 కొద్ది క్షణాల కిందట ఇన్వెస్ట్ మెంట్ డైలీ సంస్థ రీట్వీట్ చేసింది. 336 00:32:27,865 --> 00:32:31,034 "కెఎ29 విమానం" లండన్ కి మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాలకి చేరుకోవాల్సి ఉంది, 337 00:32:31,034 --> 00:32:33,871 అయితే ఈ విమానం హైజాక్ కి గురై ఉండవచ్చని సమాచారం అందుతోంది." 338 00:32:34,913 --> 00:32:38,041 అంతేకాక, అది దుబాయ్ నుండి లండన్ బయలుదేరిన కింగ్డమ్ ఎయిర్ లైన్స్ విమానం. 339 00:32:38,041 --> 00:32:39,376 ప్రస్తుతం యూరోప్ ప్రధాన భూభాగంలో ఉంది. 340 00:32:40,210 --> 00:32:43,922 ఈ బ్రిటీష్ విమానంలో సుమారు రెండు వందల మంది ప్రయాణికులు ఉన్నారని అంచనా. 341 00:33:11,950 --> 00:33:13,368 ఏదో జరుగుతోంది. 342 00:33:13,368 --> 00:33:14,912 - ఎక్కడ? - అక్కడ చూడు. 343 00:33:24,671 --> 00:33:26,173 ఇది ఎవరు చేశారు? 344 00:33:26,173 --> 00:33:27,925 ఎవరు చేస్తే ఏంటి? 345 00:33:28,550 --> 00:33:29,968 ఎవ్వరూ గొడవ పడాల్సిన అవసరం లేదు. 346 00:33:30,594 --> 00:33:32,304 పోరాడటానికి "సిద్ధంగా ఉండండి" అని రాసి ఉంది. 347 00:33:33,055 --> 00:33:34,598 మనకి మరొక అవకాశం ఉండకపోవచ్చు. 348 00:33:58,747 --> 00:33:59,873 గమనిస్తూ ఉండు. 349 00:34:13,929 --> 00:34:15,347 ఛ. 350 00:34:16,223 --> 00:34:17,431 హమ్మయ్య. 351 00:34:57,222 --> 00:34:59,850 వాళ్లు వెనక్కి తిరిగి వేరే మార్గంలో వెళ్లడం మంచిది... 352 00:34:59,850 --> 00:35:02,561 దీనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం నాకన్నా నీకే బాగా తెలుసు 353 00:35:02,561 --> 00:35:05,564 రోడ్డును మూయించగలిగే పనిని మా ఏజెన్సీలలో ఎవరూ చేయరు. 354 00:35:05,564 --> 00:35:07,441 - ఆ విషయం చెప్పాను. - ఇంత తక్కువ సమయంలో చేయలేము. 355 00:35:07,441 --> 00:35:09,359 అవన్నీ చెప్పాను, కానీ అతను మనల్ని నమ్మడం లేదు. 356 00:35:09,359 --> 00:35:12,070 మనం వ్యూహం ప్రకారం ఆలస్యం చేస్తున్నాం అంటున్నాడు. ఇది ఒక ఉచ్చు అనుకుంటున్నాడు. 357 00:35:12,070 --> 00:35:14,531 - మీరు ఆ రోడ్డుని వెంటనే క్లియర్ చేయించాలి. - డానియెల్. 358 00:35:15,115 --> 00:35:17,534 జాహ్రా, ఇంతకుముందు ఏం జరిగిందో నీకు తెలుసు. 359 00:35:18,202 --> 00:35:19,203 అదిగో. 360 00:35:28,253 --> 00:35:30,088 టార్గెట్ వాహనం కదులుతోంది. 361 00:35:32,674 --> 00:35:33,759 జాన్సెన్. 362 00:35:33,759 --> 00:35:35,385 అతను ఎక్కడికి వెళ్తున్నాడు? 363 00:35:39,598 --> 00:35:40,974 మనం ఈ ట్రాఫిక్ ని వెనక్కి పంపాలి. 364 00:35:48,774 --> 00:35:50,442 వాళ్ల బుర్రలు పని చేయడం లేదు. 365 00:35:50,442 --> 00:35:51,902 లేదా తప్పించుకోవాలనే ఆత్రుత కావచ్చు. 366 00:35:51,902 --> 00:35:54,863 సరే, మనం డ్రోన్ నిఘాని ఇలాగే కొనసాగిద్దాం, ఇంకా సహాయ వాహనాలను 367 00:35:54,863 --> 00:35:57,616 అవతలి వైపు... ఆ పొలాలకి అటు వైపు ప్రదేశానికి పంపిద్దాం. 368 00:36:07,376 --> 00:36:08,669 కారు వాయువ్యం వైపు వెళుతోంది. 369 00:36:08,669 --> 00:36:11,338 వాహనం వాయువ్యం వైపు వెళుతోంది. అది వాయువ్య దిశ. 370 00:36:11,338 --> 00:36:14,383 ఎ418 పరిధిలో కూడళ్ల వైపు వెళ్లే అవకాశం ఉంది. 371 00:36:14,383 --> 00:36:18,053 వాళ్లకి ఏదైనా వైమానిక స్థావరమే కావాలి అనుకుంటే, అక్కడ ఉన్నది కేవలం ఫెర్న్ హిల్ మాత్రమే. 372 00:36:18,053 --> 00:36:20,097 వాళ్లు నేరుగా అక్కడికే వెళ్తున్నారు. 373 00:36:20,097 --> 00:36:22,516 స్పెషల్ ఫోర్సెస్ ని సిద్ధంగా ఉంచాం. 374 00:36:22,516 --> 00:36:24,309 వాళ్లు అక్కడికి పది నిమిషాలలో చేరుకుంటారు. 375 00:36:24,309 --> 00:36:26,019 విన్నాము. థాంక్యూ. 376 00:36:40,909 --> 00:36:41,910 దృశ్యాలు అందుబాటులో లేవు. 377 00:36:42,494 --> 00:36:44,288 రిపీట్, దృశ్యాలు కనిపించడం లేదు. 378 00:36:44,872 --> 00:36:46,456 టార్గెట్ స్థిరంగా ఉంది. 379 00:36:49,001 --> 00:36:50,169 వాళ్లు ఏం చేస్తున్నారు? 380 00:36:50,752 --> 00:36:54,381 వాళ్లు అవతలి వైపు గేటు తెరుస్తున్నారు. ఇంకేం చేస్తారు అనుకుంటున్నావు? 381 00:36:54,381 --> 00:36:55,883 ఇంకా కదలకుండా ఉన్నారు. 382 00:37:00,888 --> 00:37:02,055 నిఘా కెమెరాలలో టార్గెట్ కనిపించింది. 383 00:37:02,055 --> 00:37:04,057 టార్గెట్ మళ్లీ కదులుతోంది. 384 00:37:04,057 --> 00:37:07,227 వాళ్లు ఇంకా వాయువ్యం దిశగానే వెళ్తున్నారు. అన్ని యూనిట్లు, వాయువ్యం వైపు సిద్ధంగా ఉండండి. 385 00:37:11,607 --> 00:37:14,568 కింగ్డమ్ 2-9 గంట కన్నా తక్కువ సమయంలో మన గగనతలంలోకి ప్రవేశిస్తుంది. 386 00:37:14,568 --> 00:37:16,653 మనకి తెలిసే లోపు మన సమయం అంతా కరిగిపోతుంది. 387 00:37:17,863 --> 00:37:19,323 ఆ మొబైల్ ని మరోసారి ప్రయత్నించి చూశామా? 388 00:37:19,323 --> 00:37:21,533 వాళ్లు ఫోన్ చేసిన నెంబరు ప్రస్తుతం స్విచాఫ్ అయి ఉంది. 389 00:37:22,659 --> 00:37:23,702 అవును. 390 00:37:24,203 --> 00:37:26,788 మనకి అందుబాటులో ఉన్న అన్ని మొబైల్ నెంబర్లనీ ప్రయత్నించి చూద్దాం. 391 00:37:26,788 --> 00:37:30,125 ఇంకా మనం... మనం వాటిని ప్రయత్నిస్తూ ఉందాం. 392 00:37:30,125 --> 00:37:32,961 సరే, ఆ విమానం మన గగనతలంలోకి ప్రవేశించగానే మనం ఒక రక్షణ కవచం ఏర్పాటు చేద్దాం. 393 00:37:33,504 --> 00:37:38,550 కెఎ29 విమానం పరిధికి 25 మైళ్ల దూరంలో ఎలాంటి పౌర విమానం లేకుండా చేద్దాం. 394 00:37:39,218 --> 00:37:40,719 కెఎ29... 395 00:38:21,343 --> 00:38:24,263 టార్గెట్ మళ్లీ ఎ41 మార్గంలోకి చేరింది. 396 00:38:26,932 --> 00:38:28,392 నేను చెప్పానంటే అది నిజం కావాలి, డానియెల్. 397 00:38:28,392 --> 00:38:29,476 ఎడ్గర్. 398 00:38:29,476 --> 00:38:32,229 మీరు మాకు సమస్యలు సృష్టిస్తే, అందుకు మూల్యం చెల్లించుకుంటారు. 399 00:38:32,229 --> 00:38:35,023 నేను విమానానికి మెసేజ్ చేసి మరొక ఫోటో కోసం అడగబోతున్నాను. 400 00:38:35,023 --> 00:38:36,859 ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది. 401 00:38:36,859 --> 00:38:39,027 మీరు ఇప్పటికి ఇద్దరిని చంపించారు. 402 00:38:39,027 --> 00:38:41,488 మీరు రోజంతా మాకు అడ్డంకులు ఏర్పాటు చేయచ్చు. ఇక మీ ఇష్టం. 403 00:38:41,488 --> 00:38:44,533 ఫోన్ ఆన్ లో ఉంచుకో, ఫోటో వస్తోంది. 404 00:39:06,263 --> 00:39:07,598 లేదు, లేదు. 405 00:39:13,145 --> 00:39:14,188 సరే. ఇప్పుడు, ఇప్పుడు. 406 00:39:21,904 --> 00:39:24,615 అమ్మా. అమ్మా, అది ఏంటి? 407 00:39:26,200 --> 00:39:27,618 అమ్మా, అది ఏంటి? 408 00:39:28,452 --> 00:39:32,080 హేయ్. నాకు తెలియదు. ఇది ఆమెది. 409 00:39:34,291 --> 00:39:35,417 తీసుకో. 410 00:39:37,377 --> 00:39:38,629 తీసుకో! 411 00:39:38,629 --> 00:39:40,339 ఇలా చూడు. దీన్ని అందించు. 412 00:39:44,176 --> 00:39:45,177 తీసుకో. 413 00:39:46,887 --> 00:39:47,888 ఓయ్! 414 00:39:50,891 --> 00:39:52,935 ఇటు ఇవ్వు. నాకు ఇవ్వు. 415 00:39:52,935 --> 00:39:54,269 - ఏం ఇవ్వాలి? - ఇవ్వు. 416 00:39:54,269 --> 00:39:55,270 - ఏంటి? - వెంటనే! 417 00:39:55,270 --> 00:39:57,773 అది ఇక్కడ ఉంది! ఇక్కడ ఉంది. తీసుకో. 418 00:40:01,235 --> 00:40:02,611 ఇది ఎవరు చేశారు? 419 00:40:03,946 --> 00:40:05,113 ఎవరు? 420 00:40:05,822 --> 00:40:07,199 - ఇదే సమయం. - మనం దాడి చేద్దాం. 421 00:40:07,199 --> 00:40:08,784 - లేదు. ఆగు. - ఏం చేశారు? 422 00:40:08,784 --> 00:40:09,952 ఎవరు? 423 00:40:09,952 --> 00:40:10,994 ఏం జరుగుతోంది? 424 00:40:20,170 --> 00:40:21,171 ఇంక మొదలైంది. 425 00:40:22,965 --> 00:40:23,966 మళ్లీ అదే జరుగుతోంది. 426 00:40:25,342 --> 00:40:28,804 జాహ్రా, నువ్వు ఇది ఆపాలి. ప్లీజ్. నా మాట వింటున్నావా? 427 00:40:28,804 --> 00:40:30,180 అలాగే, సరే, సరే, కొనసాగించు. 428 00:40:30,180 --> 00:40:32,099 మనం దీన్ని వెంటనే ఆపాలి. 429 00:40:32,099 --> 00:40:33,851 అది అసాధ్యం, డానియెల్. 430 00:40:33,851 --> 00:40:36,979 విను, మన దళాలని తిప్పి పంపించేయ్. వీళ్లని స్వేచ్ఛగా వెళ్లనివ్వు. 431 00:40:37,521 --> 00:40:38,730 మేము ఆ పని చేయలేము. 432 00:40:38,730 --> 00:40:41,817 అతను ఇప్పుడే నాకు చెప్పాడు. వాళ్లు ఇంకో మనిషిని చంపబోతున్నారు. 433 00:40:41,817 --> 00:40:43,944 మరొక మనిషిని చంపమని ఆదేశించాడు. 434 00:40:46,321 --> 00:40:48,657 మీరు ఎవరితో ఆటలాడుతున్నారు? 435 00:40:48,657 --> 00:40:49,741 మీరందరూ! 436 00:40:58,834 --> 00:41:01,670 ఓయ్. ఇప్పుడు కాదు. కూర్చో. 437 00:41:10,888 --> 00:41:11,889 ఇది ఎవరు చేశారు? 438 00:41:13,307 --> 00:41:14,641 ఎవరు? 439 00:41:14,641 --> 00:41:16,185 ముఖాలు ముందుకు పెట్టండి! 440 00:41:18,520 --> 00:41:19,730 మాట్లాడండి! 441 00:41:20,939 --> 00:41:22,482 ఏమీ జరగబోవడం లేదు! 442 00:41:26,153 --> 00:41:27,237 ఇది ఎవరు చేశారు? 443 00:41:29,573 --> 00:41:30,824 ఇది ఎవరు చేశారో నాకు తెలుసు. 444 00:41:33,744 --> 00:41:36,121 ఆ పెన్ను. అది ఎక్కడ ఉంది? 445 00:41:37,956 --> 00:41:39,249 నా దగ్గర లేదు. 446 00:41:43,295 --> 00:41:44,338 అది చదువు. 447 00:41:45,339 --> 00:41:48,342 గట్టిగా పైకి చదువు. అందరికీ వినిపించాలి! 448 00:41:50,594 --> 00:41:53,847 "ఐదు నిమిషాలు. కొత్త ఫోటో." 449 00:41:58,727 --> 00:41:59,728 కానివ్వు. 450 00:42:04,233 --> 00:42:05,234 "కొత్త శవం." 451 00:42:08,153 --> 00:42:09,488 లే! 452 00:42:09,488 --> 00:42:12,032 బెల్టు తీయి! లేచి నిలబడు! 453 00:42:13,825 --> 00:42:14,826 ఇది అతను చేయలేదు. 454 00:42:16,620 --> 00:42:18,539 - అతను రాయలేదు. - నువ్వు జోక్యం చేసుకోకు. 455 00:42:19,289 --> 00:42:21,208 - అతను చేయలేదు. అతను రాయలేదు. - నువ్వు ముందు కూర్చో! 456 00:42:21,208 --> 00:42:23,794 చూడు! నేను రాశాను. అది నా ఐడియా. 457 00:42:25,170 --> 00:42:28,966 నువ్వు ఎవరినో ఒకరిని కాల్చాలి కదా? నీకు కొత్త శవం కావాలి కదా? నన్ను షూట్ చేయి. 458 00:42:29,716 --> 00:42:32,261 {\an8}- టార్గెట్ వాహనాలు. రెండు నిమిషాల దూరం. - విన్నాము. 459 00:42:34,346 --> 00:42:36,139 ఎవరో నిర్ధారించారు. 460 00:42:36,139 --> 00:42:39,017 ఆ విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లుంది. అప్రమత్తం. 461 00:42:39,768 --> 00:42:40,978 సిద్ధంగా ఉన్నాం. 462 00:42:41,603 --> 00:42:43,230 టార్గెట్ వాహనం మీద నిఘా కెమెరా లేదు. 463 00:42:44,314 --> 00:42:45,315 కాపీ. 464 00:42:51,196 --> 00:42:53,949 ఫెర్న్ హిల్ దగ్గర ఒక విమానం సిద్ధంగా ఉంది, ఇంకా దాన్ని చట్టబద్ధంగా అద్దెకు తీసుకున్నారు. 465 00:42:53,949 --> 00:42:55,617 అందులో పైలెట్ ఉన్న దాఖలా లేదు, 466 00:42:55,617 --> 00:42:57,536 లేదా తన ప్రయాణికులు ఎవరో ఆ పైలెట్ కి తెలియకపోవచ్చు. 467 00:42:57,536 --> 00:43:00,706 ఈ విమానానికి ఉత్తర అమెరికా వరకూ వెళ్లే సామర్థ్యం ఉంది, అది కీలకమైన అంశం. 468 00:43:00,706 --> 00:43:01,874 ఎందుకు? 469 00:43:01,874 --> 00:43:04,334 ఎందుకంటే మనం అలాంటి ఎన్నో దేశాలతో నేరగాళ్ల పరస్పర అప్పగింత ఒప్పందాలు చేసుకోలేదు. 470 00:43:04,334 --> 00:43:07,588 వాళ్లు ఆ దేశాలకు వెళ్లడం లేదు, ఎందుకంటే వాళ్లు అసలు టేకాఫ్ కారు. 471 00:43:07,588 --> 00:43:09,006 నువ్వు జోక్ చేస్తున్నావు. 472 00:43:09,006 --> 00:43:11,091 నేను మొదట్లో ఏం చెప్పానో గుర్తు తెచ్చుకోండి. 473 00:43:11,091 --> 00:43:15,053 - మనం తీవ్రవాదులతో చర్చలు జరపం... - మనం నిదానంగా వ్యవహరించాలన్నది మన ప్లాన్. 474 00:43:15,053 --> 00:43:17,431 మనం అలాగే చేశాం. కానీ అది అప్పుడు. 475 00:43:17,431 --> 00:43:20,893 మన దేశంలో అత్యంత కరడుగట్టిన నేరగాళ్ల జాబితాలో వాళ్లిద్దరూ ఉన్నారు. 476 00:43:20,893 --> 00:43:23,896 - వాళ్లని ఊరికే అలా వదిలిపెట్టము. - వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వాలి. 477 00:43:23,896 --> 00:43:25,856 ఇది హోమ్ శాఖ కార్యాలయం వ్యవహారం. 478 00:43:25,856 --> 00:43:29,860 - ఇంకా ఇది హోమ్ శాఖ నిర్ణయం! - వాళ్లు అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంటున్నారు! 479 00:43:29,860 --> 00:43:31,278 మనం ఈ గదిని ఖాళీ చేయాలి. మీరిద్దరికీ... 480 00:43:31,278 --> 00:43:33,530 మీకు ఇందులో ఏది అర్థం కావడం లేదు? 481 00:43:33,530 --> 00:43:35,949 వాళ్లు ఇప్పటికే ఒకరిని తుపాకీతో కాల్చారు. ఒక హత్య చేశారు. 482 00:43:35,949 --> 00:43:39,161 అదిగో ఆమె. మీరు నిలబడిన పక్కనే గోడ మీద ఆమె నవ్వుతూ కనిపిస్తోంది, 483 00:43:39,161 --> 00:43:41,121 సోమవారంనాడు తను చేరబోయే కొత్త ఉద్యోగం మీద ఆశలతో ఉంది. 484 00:43:41,121 --> 00:43:42,581 మీరు కొద్దిగా తల తిప్పి చూడగలిగితే బాగుంటుంది. 485 00:43:45,959 --> 00:43:47,878 ఇంకా వాళ్లు మళ్లీ ఇంకో హత్యకి సిద్ధమయ్యారు. 486 00:43:49,463 --> 00:43:50,631 కానివ్వు. 487 00:43:51,798 --> 00:43:54,384 ఎడ్గర్ అడిగితే, ఎడ్గర్ కి ఇవ్వాల్సిందే. గుర్తుందా? 488 00:43:57,095 --> 00:43:58,555 స్టువర్ట్, నా మాట వింటున్నావా? 489 00:43:58,555 --> 00:44:01,391 ప్లీజ్. ఇలా చూడు. అతను మీకు సాయం చేశాడు. 490 00:44:02,226 --> 00:44:04,353 మీ తమ్ముడు చనిపోతుంటే అతను సాయం చేశాడు. 491 00:44:04,353 --> 00:44:06,271 లూయిస్ ప్రాణాన్ని కాపాడాలని ప్రయత్నించాడు. 492 00:44:08,232 --> 00:44:09,441 చంపేయ్! 493 00:44:10,484 --> 00:44:11,860 కానివ్వు, మరి. 494 00:44:12,736 --> 00:44:15,155 - అతను కాకపోతే, ఇంకెవరు? - స్టువర్ట్. 495 00:44:15,155 --> 00:44:17,324 ఎవరికి కావాలి? ఎవరు? 496 00:44:18,450 --> 00:44:19,660 నువ్వు చస్తావా? 497 00:44:21,620 --> 00:44:24,206 ఎవరు చావబోతున్నారు? నువ్వా? 498 00:44:25,165 --> 00:44:26,500 ఎవరో ఒకరు చావాలి! 499 00:44:28,293 --> 00:44:30,879 వాహనాలు మీకు కనిపిస్తూ ఉండాలి. మీ నిఘానేత్రాలు వాటిపై ఉన్నాయని ఖరారు చేయండి. 500 00:44:31,505 --> 00:44:33,257 వాహనం తూర్పు వైపు నుండి వస్తోంది. 501 00:44:33,257 --> 00:44:35,801 సమాచారం అందుకున్నాం. టార్గెట్ వాహనం మీద నిఘా ఉంది. 502 00:44:35,801 --> 00:44:37,010 ఆరు షాట్లు. వెళదాం! 503 00:44:37,010 --> 00:44:39,638 - అది వాళ్లే. - విన్నాము. 504 00:44:41,306 --> 00:44:44,017 ఛ. జాహ్రా, నువ్వు ఇది ఒకసారి చూడాలి. 505 00:44:44,017 --> 00:44:46,228 ...అది ఒక బ్రిటీష్ పౌర విమానం, 506 00:44:46,228 --> 00:44:48,272 కెఎ29, దుబాయ్ నుండి లండన్ ప్రయాణిస్తోంది... 507 00:44:48,272 --> 00:44:51,358 సారీ. ఏంటి ఈ చెత్త... అసలు ఏం జరుగుతోంది? 508 00:44:51,358 --> 00:44:53,694 ...ఇది హైజాక్ అయినట్లు తెలుస్తోంది. నేను చెబుతున్న ఈ సమయానికి... 509 00:44:54,278 --> 00:44:55,487 ఏంటి ఈ చెత్త... 510 00:44:55,487 --> 00:44:57,781 మీ అభ్యంతరాలని స్పష్టంగా చెప్పారు, అదంతా రికార్డ్ అయి ఉంది, 511 00:44:57,781 --> 00:44:59,408 - కాబట్టి మీరు చేయవలసిందల్లా... - మనం దీనిని వెంటనే ఆపాలి. 512 00:44:59,408 --> 00:45:00,909 ఆయన హోమ్ మంత్రి. పౌర వ్యవహారాలకి సంబంధించి 513 00:45:00,909 --> 00:45:02,703 - సర్వ అధికారాలు ఆయనకే ఉన్నాయి... - అయినా కూడా మనం దాన్ని ఆపాలి. 514 00:45:02,703 --> 00:45:05,330 మీ మీద గౌరవంతో చెబుతున్నాను, లూయిస్, దీనిని ఆపగలిగే ఏకైక వ్యక్తి మీరే. 515 00:45:06,331 --> 00:45:08,542 నాకు ఒక మృతదేహం కావాలి! 516 00:45:08,542 --> 00:45:12,754 అది మా ఆదేశం, కాబట్టి అది జరిగి తీరాలి! 517 00:45:13,255 --> 00:45:16,258 మీరయినా ఎంపిక చేయండి లేదా నన్నయినా ఎంచుకోనివ్వండి! 518 00:45:17,342 --> 00:45:18,677 నన్ను రెచ్చగొట్టద్దు! 519 00:45:19,386 --> 00:45:21,346 ఇద్దరు టార్గెట్లు వాహనం దిగుతున్నారు. 520 00:45:22,890 --> 00:45:24,641 ఆ డిటెక్టివ్ చెప్పింది నిజం. అన్ని దళాలని వెనక్కి పంపండి. 521 00:45:25,934 --> 00:45:28,103 - బయటకి పంపండి! - మిషన్ ఇప్పటికే మొదలైంది. 522 00:45:28,103 --> 00:45:29,188 వెళ్లండి, వెళ్లండి, వెళ్లండి! 523 00:45:33,483 --> 00:45:35,485 రండి, రండి, రండి! నేల మీదకి ఒరగండి! 524 00:45:36,320 --> 00:45:39,656 కూర్చోండి! కూర్చోండి, నేను చెబుతున్నాను! కూర్చోండి! 525 00:45:41,575 --> 00:45:43,911 నేల మీద కూర్చోండి! నేల మీద కూర్చోండి! 526 00:45:44,620 --> 00:45:47,164 కూర్చోండి! అతడిని కింద కూర్చోమను! కూర్చోపెట్టు! 527 00:45:48,165 --> 00:45:49,583 ప్రతిఘటించకండి. 528 00:45:51,126 --> 00:45:52,586 శభాష్, అందరికీ. 529 00:45:52,586 --> 00:45:54,213 మీ మోకాళ్ల మీద కూర్చోండి! 530 00:45:54,213 --> 00:45:55,422 మోకాళ్ల మీద కూర్చోండి! 531 00:45:55,422 --> 00:45:56,381 బాగా చేశారు. 532 00:45:56,381 --> 00:45:57,674 ఇద్దరు అనుమానితుల బందీ. 533 00:45:57,674 --> 00:45:59,426 - ఐడి కోసం వేచి ఉండండి. - తల దించండి! 534 00:45:59,426 --> 00:46:01,970 అది అతను కాదు. అతను జాన్సెన్ కాదు. 535 00:46:01,970 --> 00:46:04,223 టార్గెట్ గుర్తింపు నెగెటివ్. 536 00:46:04,223 --> 00:46:06,433 - ఐడి తప్పు. వినండి... - వాళ్లు కాదు. 537 00:46:06,433 --> 00:46:07,601 ...తప్పుడు గుర్తింపు. 538 00:46:07,601 --> 00:46:09,686 వాళ్లు ఎక్కడికి వెళ్లారు? 539 00:46:29,331 --> 00:46:30,332 ఇప్పుడు 540 00:46:32,209 --> 00:46:33,126 వెళదాం పద. 541 00:46:40,008 --> 00:46:41,593 సరే. దీన్ని మరింత తేలికగా చేద్దాం. 542 00:46:42,469 --> 00:46:44,304 ఎవరూ ముందుకు రాకపోతే, 543 00:46:45,597 --> 00:46:48,684 ఎవరు శబ్దం చేస్తారో వాళ్లకి శిక్ష పడుతుంది. 544 00:46:56,650 --> 00:46:57,609 అయితే? 545 00:47:11,665 --> 00:47:12,708 థాంక్యూ! 546 00:47:12,708 --> 00:47:13,959 కత్తెర ఇలా అందించు. 547 00:47:20,382 --> 00:47:21,800 శబ్దం చేసింది ఎవరు? 548 00:47:26,847 --> 00:47:28,473 అది నేనే. 549 00:47:31,018 --> 00:47:32,519 - సరే అయితే. ఇలా రా. - లేదు! 550 00:47:33,979 --> 00:47:35,063 ఇలా రా! 551 00:47:36,106 --> 00:47:37,316 ప్లీజ్! 552 00:47:40,485 --> 00:47:41,695 నా వైపు చూడద్దు! 553 00:47:44,198 --> 00:47:45,407 కళ్లు మూసుకో! 554 00:47:48,493 --> 00:47:50,245 ఇది నువ్వు ఎంచుకున్నదే! 555 00:48:00,881 --> 00:48:01,715 నీ సీటులో కూర్చో! 556 00:48:06,720 --> 00:48:07,804 ముఖం ముందుకు పెట్టండి! 557 00:48:46,301 --> 00:48:49,555 నోరూ మూయిండి! కింద కూర్చోండి! ముఖం ముందుకు పెట్టండి! 558 00:48:50,347 --> 00:48:51,765 స్థిరంగా ఉండండి! నోరు మూయండి! 559 00:48:55,602 --> 00:48:58,313 - ఎవరైనా నాకు సాయం చేయండి! - ఎవరైనా అతనికి సాయం చేయండి! 560 00:48:58,313 --> 00:48:59,356 ఎవరైనా నాకు సాయం చేయండి! 561 00:50:45,170 --> 00:50:47,172 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్