1 00:00:27,361 --> 00:00:28,487 ఇది ఎవరు చేశారు? 2 00:00:30,322 --> 00:00:31,490 ఇతనికి ఎవరు ఇలా చేయనిచ్చారు? 3 00:00:33,283 --> 00:00:34,326 అతనికి సాయం చేయాలని వాళ్లు చూశారు. 4 00:00:39,706 --> 00:00:41,208 నువ్వు, నువ్వు డాక్టర్ వి, కదా? 5 00:00:41,792 --> 00:00:42,876 అతను బతుకుతాడని చెప్పు. 6 00:00:45,504 --> 00:00:49,091 ఇప్పటికి అతని ఆరోగ్యం నిలకడగా ఉంది, కానీ నేను అంతవరకే చెప్పగలను. 7 00:00:50,634 --> 00:00:51,802 సరే. ఇతని దగ్గరే ఉండు. 8 00:00:54,221 --> 00:00:55,389 మిగతా వాళ్లంతా, బయటకి వెళ్లండి. 9 00:00:59,309 --> 00:01:00,811 నేను ఒక ఫోన్ చేశాను. 10 00:01:03,021 --> 00:01:04,063 అమ్మకి ఫోన్ చేశాను. 11 00:01:05,816 --> 00:01:06,859 అది ఫర్వాలేదులే, మిత్రమా. 12 00:01:11,154 --> 00:01:12,155 బయటకి వెళ్లండి! 13 00:01:21,373 --> 00:01:22,374 నాన్న ఎక్కడ? 14 00:01:24,084 --> 00:01:25,878 ఆయన అక్కడ ఒక అబ్బాయికి సాయం చేస్తున్నారు, బుజ్జీ. 15 00:01:43,812 --> 00:01:44,813 తను ఎలా ఉన్నాడు? 16 00:01:45,564 --> 00:01:47,316 ఏమీ అనుకోకుండా నాకు కాస్త నీళ్లు తెచ్చిస్తావా? 17 00:01:53,906 --> 00:01:54,907 థాంక్స్. 18 00:01:56,783 --> 00:01:59,286 ఆనా కోవాక్స్ ఫస్ట్ ఆఫీసర్ 19 00:01:59,369 --> 00:02:00,537 థాంక్స్, ఆనా. 20 00:02:00,621 --> 00:02:01,622 ముందుకు కదులు. 21 00:02:10,964 --> 00:02:12,132 వెళ్లి నీ సీట్లో కూర్చో. 22 00:02:30,692 --> 00:02:31,610 సరే? 23 00:02:32,819 --> 00:02:34,780 అక్కడ ఏం జరుగుతోందో మాకు చెబుతావా? 24 00:02:55,092 --> 00:02:56,093 ఇది ఏ దేశం జెండా? 25 00:02:57,511 --> 00:02:58,345 ఇటలీ. 26 00:02:58,428 --> 00:02:59,638 దాన్ని ఇలా తిప్పితే. 27 00:03:01,807 --> 00:03:04,518 హంగేరీ. ఎందుకు? 28 00:03:07,521 --> 00:03:08,522 నేను ఆలోచిస్తున్నాను… 29 00:03:12,776 --> 00:03:14,069 బహుశా మనం ఈ కథని ముగించచ్చు. 30 00:04:11,418 --> 00:04:13,629 -లేదు, నాకు తెలుసు. -ప్రస్తుతానికి, ఇది కేవలం… 31 00:04:13,712 --> 00:04:15,797 మనం ముఖ్యంగా కనుక్కోవలసినది… 32 00:04:15,881 --> 00:04:17,048 విదేశాంగ మంత్రి. 33 00:04:18,884 --> 00:04:19,968 నీల్, నీ కోసం కాల్ చేస్తున్నాం. 34 00:04:20,052 --> 00:04:22,429 -లూయిస్, సరిగ్గా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? -కోలింగ్వుడ్ హౌస్. 35 00:04:22,513 --> 00:04:24,056 అక్కడ ఏం చేస్తున్నావు? 36 00:04:24,139 --> 00:04:25,641 ఎందుకంటే మేము ఇక్కడ ఉండాల్సి వచ్చింది. 37 00:04:26,558 --> 00:04:30,270 నా చేతికి "డిమాండ్లు" అని రాసిన ఒక ఎన్వలప్ ఇచ్చారు. 38 00:04:30,354 --> 00:04:31,396 డిమాండ్లా? 39 00:04:31,480 --> 00:04:32,773 మేము నిజానికి మీకు మరీ అంత దూరంగా లేము. 40 00:04:32,856 --> 00:04:34,733 -అవి ఎలాంటి డిమాండ్లు? -మేము కోలింగ్వుడ్ కి రాగలము 41 00:04:34,816 --> 00:04:36,235 -రెండు నిమిషాల లోపే. -నీల్. 42 00:04:36,318 --> 00:04:38,612 అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం. 43 00:04:39,488 --> 00:04:43,784 ఆ సిసిటీవీని చెక్ చేయడానికి వైట్ హాల్ సెక్యూరిటీ సిబ్బందితో ఒకసారి మాట్లాడు. 44 00:04:43,867 --> 00:04:46,912 నాకు ఈ ఎన్వలప్ ఇచ్చిన వ్యక్తి ఎవరో గుర్తించమని చెప్పు. 45 00:04:47,496 --> 00:04:48,539 వెంటనే కావాలి. 46 00:05:01,051 --> 00:05:02,052 కోలింగ్వుడ్ హౌస్ సిహెచ్ 47 00:05:02,135 --> 00:05:04,596 విదేశాంగ మంత్రికి ఎవరో ఒక లెటర్ అందజేశారు… 48 00:05:04,680 --> 00:05:07,850 ఈ వ్యవహారంతో దానికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఆయన దాన్ని మనతో షేర్ చేసుకోవాలని అనుకున్నారు, 49 00:05:09,309 --> 00:05:10,644 దానితో ఆయననే ఇక్కడికి రమ్మని అడిగాను. 50 00:05:12,104 --> 00:05:15,732 మనం హైజాకర్ల మీద ఫోకస్ చేయడం లేదు. వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. 51 00:05:15,816 --> 00:05:17,901 మనం వాళ్ల స్నేహితులు, కుటుంబాల మీద దృష్టి పెడదాం 52 00:05:17,985 --> 00:05:21,655 ఎందుకంటే వాళ్లు గనుక సోషల్ మీడియాలో ఉంటే, వాళ్ల అసలు స్వరూపాలు, ఉద్దేశాలు బయటపెడతారు. 53 00:05:22,322 --> 00:05:25,325 అతని తల్లి ఉన్న ఇల్లు. దాన్ని వెతకండి. మీకు ఏం తెలిస్తే అది సేకరించండి. 54 00:05:26,076 --> 00:05:27,411 కావాలంటే నువ్వు కూడా వాళ్లతో వెళ్లచ్చు. 55 00:05:28,662 --> 00:05:30,581 సరే. మంచిది. 56 00:05:41,800 --> 00:05:42,801 గుడ్ మార్నింగ్. 57 00:05:43,302 --> 00:05:44,553 గుడ్ మార్నింగ్, లూయిస్. 58 00:05:45,137 --> 00:05:46,930 -సరే. నాకు ఇది అందించారు. -ఎక్స్ క్యూజ్ మీ. 59 00:05:47,014 --> 00:05:49,349 ఇది క్లుప్తంగానే ఉంది, కాబట్టి నేను మొదట చదువుతాను. 60 00:05:50,184 --> 00:05:52,686 మీ సమస్యతో దీనికి ఏమైనా సంబంధం ఉందనిపిస్తే చెప్పండి. 61 00:05:55,397 --> 00:05:59,943 "విదేశాంగ మంత్రి ఇంకా బ్రిటీష్ ప్రభుత్వ సభ్యులందరికీ గమనిక. 62 00:06:00,444 --> 00:06:03,447 2023 జనవరి ఏడవ తేదీన, 63 00:06:03,530 --> 00:06:07,618 ఎడ్గర్ జాన్సెన్ ఇంకా జాన్ బెయిలీ బ్రౌన్ అక్రమంగా అరెస్ట్ పాలయ్యారు. 64 00:06:07,701 --> 00:06:13,498 అందుకు ప్రతిఫలంగా కెఎ29 విమానం హైజాక్ చేశాము." 65 00:06:14,666 --> 00:06:18,629 "ఒక పొరపాటుని సరిదిద్దుకోవడానికి ఇది మీకు ఒక అవకాశం. 66 00:06:19,129 --> 00:06:22,174 ఆ విమానం లండన్ చేరుకునే వరకూ మీకు సమయం ఉంది 67 00:06:22,257 --> 00:06:24,551 ఆ లోగా మా మనుషుల్ని జైలు నుండి విడుదల చేయాలి. 68 00:06:24,635 --> 00:06:29,139 అలా చేయకపోయినా లేదా మా ఆదేశాలను బేఖాతరు చేసినా 69 00:06:29,223 --> 00:06:36,063 ఆ విమానంలో ఉన్న 216 మంది ప్రయాణికులు మరణిస్తారు." 70 00:06:39,483 --> 00:06:44,363 అయితే, ఈ విషయం గురించి చాలా ఆలోచించాల్సి ఉంది, మరి. 71 00:06:52,746 --> 00:06:53,872 ఎవరి తల్లి? 72 00:06:53,956 --> 00:06:55,958 లేదు. అతను అన్నాడు, "నేను అమ్మకి ఫోన్ చేశాను" అని. 73 00:06:57,167 --> 00:06:59,044 "మా అమ్మ" కాదు, కానీ "అమ్మ." 74 00:06:59,127 --> 00:07:00,754 -అయితే వాళ్లు అన్నదమ్ములా? -అవును. 75 00:07:01,421 --> 00:07:04,091 అంటే, వాళ్లు సొంత అన్నదమ్ములు కాకపోవచ్చు. ఆ చిన్నవాడి తల్లి అతనికి తెలిసి ఉండచ్చు. 76 00:07:04,174 --> 00:07:06,218 లేదు, లేదు. వాళ్లు సోదరులు అన్న మాదిరిగానే మాట్లాడాడు. 77 00:07:06,760 --> 00:07:08,262 -అవును. -మనం, ఇంకా రొమేనియా పరిధిలోనే ఉన్నాం. 78 00:07:08,345 --> 00:07:09,888 బహుశా ఇంకో పదిహేను నిమిషాలు పట్టచ్చు. 79 00:07:09,972 --> 00:07:12,349 అందువల్ల, మనం ఏదైనా చేయాలంటే, ఇప్పుడే చేయాలి. 80 00:07:30,951 --> 00:07:32,953 నేను ఒక మాట చెప్పనా, ఫర్వాలేదా? 81 00:07:33,036 --> 00:07:34,955 నువ్వు ఏదైనా అనే ముందు, నన్ను మొదట వివరించనివ్వు. 82 00:07:35,455 --> 00:07:37,332 సరేనా? 83 00:07:38,125 --> 00:07:39,293 మీరు ఈ విమానాన్ని ల్యాండ్ చేయాలి అనుకుంటా. 84 00:07:39,376 --> 00:07:41,044 మీ ప్లాన్ ని ఉపసంహరించుకోండి లేదా వదిలేయండని నేను అనను. 85 00:07:41,128 --> 00:07:43,589 మీరు కొద్దిసేపు విరామం తీసుకుని మళ్లీ మీ పని మీరు కొనసాగించచ్చు, 86 00:07:43,672 --> 00:07:46,049 కానీ అతనికి వైద్యచికిత్స అవసరం. 87 00:07:46,133 --> 00:07:47,509 -తన ఆరోగ్యం నిలకడగా ఉంది. -క్షీణిస్తోంది. 88 00:07:48,218 --> 00:07:50,554 -బాగానే ఉన్నాడని డాక్టర్ చెప్పాడు. -ఒకసారి ఆలోచించు. 89 00:07:50,637 --> 00:07:52,556 -డాక్టర్ మాట విన్నావు కదా. -పెన్ను గొట్టం ద్వారా గాలి పీలుస్తున్నాడు. 90 00:07:52,639 --> 00:07:55,642 అతను చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఇప్పుడు కాకపోయినా, లండన్ చేరేలోగా చనిపోవచ్చు. 91 00:07:55,726 --> 00:07:56,560 లేదు. 92 00:07:57,060 --> 00:07:58,395 లేదు, ఒక్క మనిషి కోసం ఆపలేము. 93 00:07:58,478 --> 00:08:00,189 అతను ఎవరో అనామకుడు కాదు, కదా? 94 00:08:01,398 --> 00:08:02,524 అతను నీ తమ్ముడు. 95 00:08:03,650 --> 00:08:06,528 -అవునా? అది నీకు ఎలా తెలిసింది? -అతనికి ఈ పని చేయడం ఇష్టం లేదు. 96 00:08:07,237 --> 00:08:09,573 -నా తమ్ముడని నీకు ఎవరు చెప్పారు? -నిన్ను నిరాశ పర్చడం తనకి ఇష్టం లేదు. 97 00:08:09,656 --> 00:08:10,741 నీకు ఎవరు చెప్పారు? 98 00:08:10,824 --> 00:08:11,825 తనే నాకు చెప్పాడు, సరేనా? 99 00:08:11,909 --> 00:08:14,494 కానీ ఇప్పుడు తను పెన్ను గొట్టం ద్వారా ఊపిరి తీసుకుంటున్నాడు, అది ఎక్కువసేపు కష్టం. 100 00:08:14,578 --> 00:08:16,163 డాక్టర్ నాకు ఆ విషయం చెప్పాడు. 101 00:08:16,246 --> 00:08:18,749 అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ చెప్పాడు. 102 00:08:18,832 --> 00:08:22,753 నువ్వు ఏం వినాలి అనుకుంటావో డాక్టర్ నీకు అదే చెప్పాడు, ఎందుకంటే అతను భయపడిపోతున్నాడు. 103 00:08:23,253 --> 00:08:25,672 వాస్తవం ఏమిటంటే, తన ఊపిరితిత్తులలో గాలి ఇరుక్కుపోయింది, 104 00:08:25,756 --> 00:08:28,800 ఆ పెన్ను గొట్టంతో శ్వాస ప్రయాణం అయ్యేవరకూ ఉండదు. అది వాస్తవం. 105 00:08:31,512 --> 00:08:32,596 గంట కన్నా తక్కువ సమయం. 106 00:08:33,889 --> 00:08:35,140 డాక్టర్ ఆ మాట చెప్పాడా? 107 00:08:36,015 --> 00:08:37,142 గంట కన్నా తక్కువ సమయం. 108 00:08:38,727 --> 00:08:39,727 అతను చెప్పింది అదే. 109 00:08:41,270 --> 00:08:42,563 విమానాన్ని కిందికి దించు. 110 00:08:43,982 --> 00:08:47,653 మీ తమ్ముడికి అవసరమైన వైద్య సహాయం ఇప్పించు లేదా అతడిని కోల్పోతావు. 111 00:08:51,740 --> 00:08:52,741 అది నీ నిర్ణయం. 112 00:08:57,037 --> 00:08:58,622 గంట కన్నా తక్కువ సమయం. 113 00:09:00,874 --> 00:09:02,334 అదే మాట అన్నాడు, అవునా? 114 00:09:04,253 --> 00:09:05,587 అతనినే అడుగుదాం, అడుగుదామా? 115 00:09:06,505 --> 00:09:10,133 మా తమ్ముడికి ఎంత సమయం ఉందనేది నేను వెళ్లి ఆ డాక్టర్ ని అడుగుతాను. 116 00:09:10,217 --> 00:09:11,677 ఈసారి మంచి మాటలు ఉండవు. 117 00:09:13,971 --> 00:09:19,768 అతను ఏదైనా తేడాగా చెప్పాడంటే, ఎవరో ఒకరు శిక్ష అనుభవిస్తారు. వాళ్లు గాయపడటం ఖాయం. 118 00:09:22,813 --> 00:09:23,814 నన్ను నమ్ము. 119 00:09:25,440 --> 00:09:29,319 మేము ఎక్కువమందిని హింసించే కొద్దీ, మా పని తేలిక అవుతుంది. 120 00:09:32,197 --> 00:09:33,198 సరేనా? 121 00:09:41,248 --> 00:09:42,332 సారీ. 122 00:09:46,587 --> 00:09:49,298 -ఓయ్! -నేను తిరిగి ఎలా కాల్ చేయాలి? ఏ బటన్ నొక్కాలి? 123 00:09:49,381 --> 00:09:50,632 -ఎ.ఎఫ్.టి. -వెళ్లి నీ సీట్లో కూర్చో. 124 00:09:50,716 --> 00:09:51,717 అలాగే. 125 00:09:52,718 --> 00:09:54,720 -వెంటనే! -గంట కన్నా తక్కువ సమయం. 126 00:09:59,349 --> 00:10:00,350 వస్తున్నా. 127 00:10:10,903 --> 00:10:11,737 హలో? 128 00:10:14,156 --> 00:10:15,115 సారీ, ఏంటి? 129 00:10:15,199 --> 00:10:16,909 అదే మెసేజ్. గంట కన్నా తక్కువ సమయం. అది… 130 00:10:20,162 --> 00:10:22,414 అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పావు, కానీ తన పరిస్థితి అలా లేదు, అవునా? 131 00:10:29,505 --> 00:10:31,757 అతనికి ఊపిరి అందిస్తున్న ట్యూబు, అది ఎక్కువ సేపు ఉండదు, అవునా? 132 00:10:31,840 --> 00:10:35,093 ఇప్పుడు నాకు నిజం చెప్పు. అబద్ధాలు ఆడకు. 133 00:10:36,303 --> 00:10:37,387 అతనికి ఎంత సమయం ఉంది? 134 00:10:42,726 --> 00:10:43,977 అంటే, గంట కన్నా తక్కువ సమయం. 135 00:10:54,029 --> 00:10:56,031 ఈ దేశంలో ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది, 136 00:10:56,114 --> 00:10:59,076 అది చాలామందికి తెలుసు, మనం టెర్రరిస్టులతో చర్చలు జరపం. 137 00:10:59,159 --> 00:11:02,037 మనం ఇక్కడికి వచ్చి, వాళ్లని తీవ్రవాదులుగా ప్రకటిద్దామా, ప్లీజ్? 138 00:11:02,120 --> 00:11:03,247 మనం ఎలా ప్రకటించినా… 139 00:11:03,330 --> 00:11:06,458 వాళ్లు ఒక వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠా. చాలా సమర్థత ఉన్నవాళ్లు. 140 00:11:07,751 --> 00:11:11,255 ఇక్కడ విషయం ఏమిటంటే, మనల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఇవ్వకూడదు. 141 00:11:11,338 --> 00:11:14,716 మనం ఎప్పుడూ పాటించే విధానం అదే, అవునా? 142 00:11:14,800 --> 00:11:19,555 సరే, మనల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఇవ్వకూడదు. 143 00:11:20,389 --> 00:11:21,223 కానివ్వు. 144 00:11:21,306 --> 00:11:25,811 సరే, గతంలో ఎప్పుడూ ఇంతమంది బ్రిటీష్ పౌరులను బందీలుగా చేసుకున్న దాఖలా లేదు, 145 00:11:25,894 --> 00:11:28,522 ఇంకా ఇంత తక్కువ సమయంలో. 146 00:11:28,605 --> 00:11:30,440 రెండు గంటల, 49 నిమిషాలు. 147 00:11:31,108 --> 00:11:32,776 అది మనల్ని మరింత కంగారు పెడుతోందనో మరొకటో చెప్పను. 148 00:11:34,862 --> 00:11:39,116 మనం ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు ఒక ప్రశ్నకి మనం సమాధానం చెప్పాలి. 149 00:11:39,199 --> 00:11:40,033 ఇవి ఏంటి… 150 00:11:41,159 --> 00:11:45,956 ఈ నేరగాళ్ల గ్రూపు ఈ హైజాక్ బెదిరింపుని అమలు చేయగలుగుతుందా? 151 00:11:46,540 --> 00:11:48,792 వాళ్లు గతంలో ఇటువంటి నేరాలు చేసినట్లు 152 00:11:48,876 --> 00:11:52,754 మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? 153 00:11:52,838 --> 00:11:55,674 వాళ్లు గతంలో ఎప్పుడైనా విమానాన్ని హైజాక్ చేశారా అని అడుగుతున్నావా… 154 00:11:55,757 --> 00:11:58,969 నేను అడిగేది అది కాదు, అది కాదన్న విషయం కూడా నీకు తెలుసు. 155 00:12:00,554 --> 00:12:01,805 నాకు సందర్భం కావాలి. 156 00:12:02,389 --> 00:12:05,559 ముందుగా ఆధారాలు, ఆ తరువాతే 157 00:12:05,642 --> 00:12:07,519 వాళ్లు చేస్తున్న డిమాండ్లని మనం సీరియస్ గా తీసుకుందాం. 158 00:12:07,603 --> 00:12:08,604 డిమాండ్లు 159 00:12:09,938 --> 00:12:11,315 నేను తెలుసుకోవాలి అనుకుంటున్నది అదే. 160 00:12:29,917 --> 00:12:30,959 గాలా. 161 00:12:35,589 --> 00:12:36,590 గాలా. 162 00:12:50,020 --> 00:12:52,481 గాలా వచ్చి ఆడుకుంటుందా? 163 00:12:53,398 --> 00:12:54,441 అది ఎవరు, బాబు? 164 00:12:55,984 --> 00:12:57,694 నువ్వు పొరపాటున వేరే ఇంటికి వచ్చావు, బుజ్జీ. 165 00:12:58,195 --> 00:12:59,196 మళ్లీ రేపు రా. 166 00:14:33,957 --> 00:14:35,626 హాయ్. నేను సామ్ నెల్సన్. 167 00:14:35,709 --> 00:14:37,294 మీ మెసేజ్ చెప్పండి, నేను తిరిగి ఫోన్ చేస్తాను. 168 00:14:38,754 --> 00:14:42,424 నీకో మాట చెప్పనా, నాన్నా. నేను నీ గదిలో ఉన్నాను. నిన్ను చూడాలని ఎదురుచూస్తున్నాను. 169 00:15:14,414 --> 00:15:17,876 మనం చేద్దాం అనడం లేదు. మనకి అది ఒక అవకాశం. 170 00:15:17,960 --> 00:15:19,294 మనకి ఎలాంటి అవకాశాలు లేవు. 171 00:15:19,795 --> 00:15:22,172 మనం ఏం చేయాలని చెప్పారో అదే చేస్తాం. అంతే. 172 00:15:22,256 --> 00:15:25,634 వాడు నా తమ్ముడు. నీ సహచరుడు. 173 00:15:26,885 --> 00:15:28,345 నువ్వు, వాడు కలిసి తిరిగారు. 174 00:15:30,013 --> 00:15:30,973 మా మధ్య ఏమీ లేదు. 175 00:15:32,057 --> 00:15:33,141 వాడిని కించపర్చకు. 176 00:15:37,145 --> 00:15:38,105 ఓయ్. 177 00:15:40,190 --> 00:15:41,984 నా మీద నీ చేయి తీయ్. 178 00:15:42,568 --> 00:15:43,485 తను చనిపోతున్నాడు. 179 00:15:43,986 --> 00:15:45,112 వెంటనే తీయ్. 180 00:15:47,614 --> 00:15:49,241 మనకి ఎదురుకాబోయే ప్రమాదాల గురించి ఆలోచించు. 181 00:15:50,117 --> 00:15:53,412 ఈ మొత్తం విమానాన్ని కిందికి దించి, మళ్లీ ఎలా టేకాఫ్ చేయాలనే దాని గురించి ఆలోచించు, 182 00:15:53,495 --> 00:15:56,206 దాని గురించి నీకు ఏమాత్రం అవగాహన లేదు, అప్పుడు కూడా ఏదైనా నష్టం జరగచ్చు. 183 00:15:56,290 --> 00:15:59,293 నా చిన్న తమ్ముడు నీ ముందే చనిపోవడం కన్నా ఘోరమైన నష్టం ఇంకేం ఉంటుంది? 184 00:16:16,602 --> 00:16:17,644 ఇలా రా. 185 00:16:22,649 --> 00:16:23,901 -మనం ఈ పని చేస్తే… -సరే. 186 00:16:23,984 --> 00:16:26,486 …చేస్తే గనుక, అది ఎలా పని చేస్తుంది? 187 00:16:28,113 --> 00:16:28,947 ఏంటి… 188 00:16:31,200 --> 00:16:33,076 అంటే, మొదటగా మనం త్వరగా నిర్ణయించుకోవాలి. 189 00:16:33,160 --> 00:16:35,454 ఎలాంటి హెచ్చరిక లేకుండా ఇంత పెద్ద విమానాన్ని మనం ల్యాండ్ చేయలేము. 190 00:16:35,537 --> 00:16:37,164 మనం మిగతా వాళ్లని కూడా ముందు అడగాలి. 191 00:16:37,247 --> 00:16:40,209 -మనం గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడాలి. -నేను చెప్పింది నువ్వు వినలేదా? 192 00:16:40,292 --> 00:16:43,003 మనం మళ్లీ స్క్రీన్స్ అన్నీ ఆన్ చేయాలి, ఒక నిమిషం సేపు, అప్పుడే నేను మ్యాప్ ని చూడగలను. 193 00:16:43,086 --> 00:16:45,214 అప్పుడే, మనం ఏ ఎయిర్ పోర్ట్ దిగుతామో చూసి వాళ్లని ఒప్పించాలి. 194 00:16:45,881 --> 00:16:46,798 ఒప్పించాలా? 195 00:16:46,882 --> 00:16:47,883 మనం ల్యాండ్ కావడానికి. 196 00:16:48,967 --> 00:16:51,303 హైజాక్ అయిన విమానం తమ ఎయిర్ పోర్ట్ కి రావడం ఎవరూ ఇష్టపడరు. 197 00:16:59,770 --> 00:17:01,480 మనం విమానాన్ని ల్యాండ్ చేయడానికి ఎవరో ఒకరి సాయం కావాలి. 198 00:17:03,315 --> 00:17:04,483 మనం హంగేరీ మీదుగా వెళుతున్నాం. 199 00:17:04,566 --> 00:17:06,193 -నీకు హంగేరీ భాష వచ్చు, కదా? -అవును, కానీ… 200 00:17:06,276 --> 00:17:09,570 ఈ విమానాన్ని దించడానికి హంగేరీ అధికారులని మనం ఒప్పించాలి. 201 00:17:09,655 --> 00:17:12,199 హంగేరీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్లు ఇంగ్లీష్ లో మాట్లాడగలరు. 202 00:17:12,281 --> 00:17:14,785 -నాకు తెలుసు. లేదు, నాకు తెలుసు. -నీకు హంగేరీ వాళ్లే అవసరం లేదు. 203 00:17:14,867 --> 00:17:17,704 నాకు… మనకి అవసరం, ఎందుకంటే హైజాకర్లు ఆ భాష మాట్లాడరు. 204 00:17:17,788 --> 00:17:22,917 కాబట్టి హంగేరీలో వాళ్లకి మన పరిస్థితి చెప్పగలిగితే, ఈ గొడవకి పరిష్కారం ఉంటుంది. 205 00:17:28,214 --> 00:17:29,591 చూడు, బాబు. 206 00:17:30,175 --> 00:17:32,219 నువ్వు మాట్లాడుతూ ఉండు. చూస్తూ ఉండు. 207 00:17:32,302 --> 00:17:36,139 ఇలా చూడు. నువ్వు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు? మ్యూజిక్ గురించి మాట్లాడతావా? 208 00:17:36,765 --> 00:17:37,766 ఫుట్ బాల్? 209 00:17:38,350 --> 00:17:41,436 నేను ఫుట్ బాల్ అని ఎందుకు అన్నానో తెలియదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు. 210 00:17:41,520 --> 00:17:43,981 అయినా నేను ఎప్పుడో విన్నాను, మనం లీడ్స్ జట్టు అభిమానులం కావాలి అని. 211 00:17:44,064 --> 00:17:45,357 మనం లీడ్స్ జట్టుకి అభిమాని కాకపోతే, 212 00:17:45,440 --> 00:17:48,360 అసలు మరి దేనికీ అభిమానిగా ఉండే అర్హత ఉండదు అంటారు. 213 00:17:51,238 --> 00:17:53,824 నీ స్వస్థలం లీడ్స్ కాదు, కదా? నీ భాష లండన్ వాసి మాదిరిగా ఉంది. 214 00:17:54,575 --> 00:17:56,910 నువ్వు లండన్ నుండే వచ్చావా? కెంట్? లేదా లండన్ లేదా మరెక్కడయినా? 215 00:17:56,994 --> 00:17:57,995 నాకు సాయం చేయండి. 216 00:18:00,122 --> 00:18:01,665 ఏంటి అన్నావు, మిత్రమా? మళ్లీ చెప్పు. 217 00:18:04,918 --> 00:18:05,919 నాకు సాయం చేయండి. 218 00:18:09,214 --> 00:18:11,341 సాయం చేయండి. 219 00:18:20,100 --> 00:18:21,894 మనం వాటిని క్రష్ చేస్తే, 220 00:18:21,977 --> 00:18:25,063 వాటిని కొద్దిగా నీళ్లలో కరగపెట్టగలమా, చూడు? 221 00:18:25,147 --> 00:18:26,356 అప్పుడు అతనితో మనం తాగించచ్చు. 222 00:18:29,193 --> 00:18:30,903 -ఎన్ని కావాలి? -అవన్నీ కావాలి. 223 00:18:31,570 --> 00:18:32,571 అది మంచిదేనా? 224 00:18:50,631 --> 00:18:51,632 అమ్మా, చూడు. 225 00:19:18,825 --> 00:19:21,286 వాళ్లందరూ మామూలు ఇంగ్లీష్ మాట్లాడగలరు, కానీ ఎవ్వరూ పూర్తిగా మాట్లాడలేరు. 226 00:19:21,370 --> 00:19:23,914 మనం అడిగే, పర్మిషన్, 227 00:19:23,997 --> 00:19:25,624 ల్యాండింగ్ ప్రోటోకాల్స్, ఇవన్నీ టెక్నికల్ గా క్లిష్టంగా ఉంటాయి. 228 00:19:25,707 --> 00:19:27,042 వాటిని వివరించడంలో ఆనా మనకి సాయం చేయగలదు. 229 00:19:27,543 --> 00:19:29,294 మనం అడుగుతున్నాం అంతే. 230 00:19:29,378 --> 00:19:31,004 మనం ల్యాండింగ్ గురించి ఆలోచించే ముందే 231 00:19:31,088 --> 00:19:32,756 వాళ్లు డాక్టర్లని సిద్ధంగా ఉంచగలగాలి. 232 00:19:32,840 --> 00:19:35,759 ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని మనం మొదలుపెట్టాలి, సరేనా? 233 00:19:36,343 --> 00:19:38,720 వాళ్లు హింసాత్మక సంఘటనల్ని ఎదుర్కోవాలి అనుకోరు. 234 00:19:39,805 --> 00:19:41,890 ఇది కేవలం వైద్యపరమైన సహాయం కోసమే అని చెప్పాలి. 235 00:19:41,974 --> 00:19:43,684 ఆ తరువాత మనం టేకాఫ్ కావాలి. 236 00:19:46,436 --> 00:19:47,312 ఆ మాటే చెప్పు. 237 00:19:48,772 --> 00:19:52,901 హంగేరీ భాషలో, "మాకు వైద్య సహాయం కావాలి" అని చెప్పు. 238 00:19:54,653 --> 00:19:56,154 మాకు వైద్య సహాయం కావాలి. 239 00:19:58,365 --> 00:19:59,992 వాళ్లకి నువ్వు ఇదే చెప్పాలి. 240 00:20:00,075 --> 00:20:02,911 నువ్వు వాళ్లు చెప్పిన దానికి దేనికీ ఒప్పుకోకూడదు, గుర్తుందా? ముందుగా నా అనుమతి తీసుకో. 241 00:20:04,705 --> 00:20:05,789 నువ్వు ఇదంతా చేయడానికి… 242 00:20:06,707 --> 00:20:08,125 నువ్వు ఇదంతా చేయగలవా? 243 00:20:09,668 --> 00:20:10,669 చేస్తాను. 244 00:20:12,171 --> 00:20:13,213 కానీ అతను ఇక్కడ ఉండకూడదు. 245 00:20:18,093 --> 00:20:19,761 అతను నా దగ్గరలో ఎక్కడా ఉండకూడదు. 246 00:20:25,017 --> 00:20:28,145 ఒక చీప్ సైడ్ సంస్థకి, ఎడమ వైపు ఉన్న ఎడ్గర్ జాన్సెన్, 247 00:20:28,228 --> 00:20:29,104 జాన్ బెయిలీ బ్రౌన్ యజమానులు. 248 00:20:29,188 --> 00:20:32,482 వాళ్లు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారం చేసే వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠా. 249 00:20:32,566 --> 00:20:34,735 వాళ్లు డీలర్లు లేదా స్మగ్లర్లు కారు. 250 00:20:34,818 --> 00:20:38,697 వాళ్లు చేసే పని ఏమిటంటే, నెట్వర్క్ ని నిర్వహించడం. ట్రాకులు వేయడం, రైళ్లు నడపడం కాదు. 251 00:20:38,780 --> 00:20:41,241 బ్రిటీష్ డ్రగ్ స్మగ్లర్లు ఆరంభశూరులు. 252 00:20:41,325 --> 00:20:44,494 కాబట్టి ఒకసారి ఏదైనా గ్యాంగ్ కి సురక్షితమైన మార్గం కనిపిస్తే, వాళ్లు దానికి అలవాటు పడిపోతారు. 253 00:20:44,578 --> 00:20:47,581 ఇంకా ఈ ఎంట్రీ పాయింట్లన్నీ ఆ చీప్ సైడ్ సంస్థ కంట్రోల్ చేస్తుందా? 254 00:20:47,664 --> 00:20:49,499 అవును. కానీ అది కేవలం డ్రగ్స్ వ్యాపారమే కాదు. 255 00:20:49,583 --> 00:20:51,001 సెక్స్ వర్కర్లు, ఆయుధాలు, 256 00:20:51,084 --> 00:20:55,797 ఆ నెట్ వర్క్ మొత్తం యూరప్ అంతా విస్తరించింది, కానీ అది గత నవంబరులోనే పట్టుబడింది. 257 00:20:55,881 --> 00:21:00,135 ఇంకా ఈ ఇద్దరికీ 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. వాళ్లిద్దరూ కరడుగట్టిన నేరగాళ్లు. 258 00:21:00,219 --> 00:21:02,638 సరే. అయితే, మనం ఇక్కడి నుండి మొదలుపెడదాం. 259 00:21:03,222 --> 00:21:04,139 వాళ్లు ఎవరు? 260 00:21:04,223 --> 00:21:08,727 వాళ్ల రికార్డులు ఏ ఏజెన్సీలలో, ఏ డేటాబేస్ లలో, పోలీస్ నేషనల్ కంప్యూటర్స్ లో, హోమ్స్ 2లో ఉన్నాయి? 261 00:21:09,311 --> 00:21:11,188 మరీ ముఖ్యంగా, వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 262 00:21:11,271 --> 00:21:13,023 లండన్ శివార్లలో, హెచ్.ఎమ్.పి. థోర్ప్ లో ఉన్నారు. 263 00:21:13,106 --> 00:21:15,317 మేము వైట్ హాల్ సిసిటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాం 264 00:21:15,400 --> 00:21:16,944 మీకు ఎన్వలప్ ఇచ్చిన వ్యక్తి దృశ్యాల కోసం. 265 00:21:17,027 --> 00:21:17,861 థాంక్యూ. 266 00:21:17,945 --> 00:21:20,739 స్పష్టంగా చెప్పాలంటే, మనం వాళ్ల డిమాండ్లని పరిశీలించము. 267 00:21:20,822 --> 00:21:24,535 మనం వాళ్ల డిమాండ్లు తీర్చం, కానీ మనం కేవలం పరిస్థితిని సమీక్షిస్తున్నాం. 268 00:21:25,494 --> 00:21:26,662 మనం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. 269 00:21:42,219 --> 00:21:43,929 ఇవి పాడైపోయాయి. నాకు నావి కావాలి. 270 00:21:51,895 --> 00:21:54,189 బుడాపెస్ట్, ఇది కింగ్డమ్ 2-9. మా మాటలు వింటున్నారా? 271 00:21:55,774 --> 00:21:58,777 తెలివిగా ఏదైనా చేయాలని ప్రయత్నించకు. జనం చనిపోవడానికి నువ్వు కారణం అవుతావు. 272 00:21:58,861 --> 00:22:01,363 కింగ్డమ్ 2-9, మీ విమానం పైన ప్రస్తుతం ప్రమాద హెచ్చరిక ఉంది. 273 00:22:01,864 --> 00:22:03,031 మీ తాజా పరిస్థితిని తెలియజేయండి. 274 00:22:03,615 --> 00:22:05,284 బుడాపెస్ట్, విమానంలో మాకు ఒక పరిస్థితి తలెత్తింది. 275 00:22:05,868 --> 00:22:09,037 ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ మాకు ఇప్పుడు మీ సహకారం అవసరం. 276 00:22:10,998 --> 00:22:13,667 -సహకారమా? -నేను ఇప్పుడు హంగేరీ భాషలో మాట్లాడతాను. 277 00:22:15,127 --> 00:22:16,336 బుడాపెస్ట్… 278 00:22:17,254 --> 00:22:19,006 మాకు వైద్య సహాయం కావాలి. 279 00:22:20,549 --> 00:22:21,633 కింగ్డమ్ 2-9? 280 00:22:22,259 --> 00:22:24,136 మీ పరిస్థితిని నిర్ధారించండి, ప్లీజ్. 281 00:22:27,347 --> 00:22:28,599 విమానంలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు ఉన్నారు, 282 00:22:28,682 --> 00:22:32,978 కాబట్టి వాళ్ల కోసం, మీ కోసం నేను నిర్ధారించేది ఏమిటంటే, విమానంలో ఏర్పడిన పరిస్థితి పరిష్కారం అయింది, 283 00:22:33,061 --> 00:22:36,148 కానీ మాకు ఇప్పుడు చాలా అర్జెంట్ గా వైద్య సహాయం కావాలి. 284 00:22:36,231 --> 00:22:37,524 డాక్టర్లు వేచి ఉండాలి. 285 00:22:38,317 --> 00:22:41,945 -గ్యేయర్ ఎయిర్ పోర్టులో డాక్టర్లు సిద్ధంగా ఉండాలి. -ఇంకా రన్వే మీద అంబులెన్స్ తయారుగా ఉండాలి. 286 00:22:42,029 --> 00:22:43,697 రన్వే మీద అంబులెన్స్ ఉండాలి. 287 00:22:44,364 --> 00:22:46,033 కానీ దయచేసి అర్థం చేసుకోండి… 288 00:22:46,116 --> 00:22:48,243 హైజాక్ ఇంకా కొనసాగుతోంది. 289 00:23:11,975 --> 00:23:14,228 112. అదిగో. ఆ చెత్తకుండీల మీద కనిపిస్తోంది. 290 00:23:19,608 --> 00:23:21,610 చార్లీ టూ, మేము మా స్థానం వైపు వెళ్తున్నాం. 291 00:23:38,627 --> 00:23:39,711 అటు చూడు. 292 00:23:39,795 --> 00:23:42,464 రెండు వందల మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయి, కానీ ఆమె మాత్రం తన డ్రెస్సింగ్ గౌన్ వేసుకుని హాయిగా ఉంది. 293 00:23:42,548 --> 00:23:43,590 కొనసాగించు. 294 00:23:43,674 --> 00:23:44,842 ఎలైన్ ని మేము గమనిస్తున్నాం. 295 00:23:44,925 --> 00:23:47,135 ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని చూస్తున్నాం. 296 00:23:47,219 --> 00:23:50,472 సరే. మీరు రెడీ అయ్యాక, నేరుగా ఆ ఇంట్లోకి జొరబడండి. అర్థమైందా? 297 00:23:50,973 --> 00:23:51,974 విన్నాము. 298 00:24:04,862 --> 00:24:06,655 వాళ్లు పైలెట్లని మళ్లీ పిలిపించారు. 299 00:24:07,239 --> 00:24:08,407 -ఎవరు చేశారు? -మన వాళ్లే చేశారు. 300 00:24:10,075 --> 00:24:15,956 వాళ్లు వచ్చి ఒకామెని సీటు నుండి లేపి తీసుకువెళ్లారు. మహిళా పైలెట్. 301 00:24:19,334 --> 00:24:21,086 కింగ్డమ్ 2-9… 302 00:24:21,170 --> 00:24:23,672 ల్యాండ్ కావడానికి మేము పర్మిషన్ ఇవ్వలేము. 303 00:24:23,755 --> 00:24:25,507 మా ఉన్నత అధికారులతో మాట్లాడి కానీ ఏమీ చెప్పలేము. 304 00:24:25,591 --> 00:24:27,467 -ఆమె ఏం అంటోంది? -ఆమె పర్మిషన్ కోసం ప్రయత్నిస్తోంది 305 00:24:27,551 --> 00:24:28,802 గ్యేయర్ ఎయిర్ పోర్టు వారితో మాట్లాడుతోంది. 306 00:24:30,387 --> 00:24:31,805 స్థిరంగా నిదానంగా మాట్లాడండి. 307 00:24:31,889 --> 00:24:33,140 మీరు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించాలి. 308 00:24:33,223 --> 00:24:35,559 కింగ్డమ్ 2-9, ఇది నా ఉద్యోగ పరిధికి మించినది. 309 00:24:35,642 --> 00:24:37,144 ఆమె ఇంకా ఎందుకు మాట్లాడుతోంది? 310 00:24:37,227 --> 00:24:39,563 మా విమానంలో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. మాకు ఇదే ఏకైక అవకాశం. 311 00:24:39,646 --> 00:24:41,356 -ఎందుకు మాట్లాడుతున్నావు? -క్లిష్టసమస్య. 312 00:24:41,440 --> 00:24:42,441 నేను నిన్ను అడిగానా? 313 00:24:46,695 --> 00:24:47,654 ఇంగ్లీష్ లో చెప్పు. 314 00:24:51,617 --> 00:24:53,368 మా అభ్యర్థనని పరిశీలిస్తున్నందుకు ధన్యవాదాలు, బుడాపెస్ట్. 315 00:24:53,452 --> 00:24:56,580 మేము గ్యేయర్ ఎయిర్ పోర్టు నుండి 19 నిమిషాల లోపు దూరంలోనే ఉన్నాం, 316 00:24:57,539 --> 00:24:58,832 మీరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం… 317 00:25:02,669 --> 00:25:04,129 మేము క్రమంగా కిందికి దిగబోతున్నాం. 318 00:25:06,715 --> 00:25:09,468 మనకి "సాయుధ బలగాలు" కావాలని వాళ్లకి చెప్పండి. 319 00:25:10,093 --> 00:25:11,720 గ్రౌండ్ లో సైనికులు సిద్ధంగా ఉండాలి. 320 00:25:11,803 --> 00:25:13,472 ఇది… ఇది ముందస్తు సమాచారం లేని ల్యాండింగ్! 321 00:25:27,819 --> 00:25:29,571 చూడు. నీకు తెలుస్తోందా? 322 00:25:36,662 --> 00:25:38,038 మనం కిందికి దిగుతున్నాం. 323 00:25:39,081 --> 00:25:41,375 చూడు, మేఘాలు పైకి వెళ్లిపోతున్నాయి. 324 00:25:56,807 --> 00:25:57,850 ఏంటి? 325 00:25:59,518 --> 00:26:00,519 కిందికి దిగుతున్నాం. 326 00:26:03,564 --> 00:26:04,648 చివరి చుక్క. 327 00:26:09,528 --> 00:26:10,362 కానివ్వు. 328 00:26:13,115 --> 00:26:14,116 ఇంక అయిపోయింది. 329 00:26:22,207 --> 00:26:25,419 మనం ల్యాండ్ అయితే, అది మంచి విషయమే. 330 00:26:26,044 --> 00:26:27,337 నీకు సాయం చేయడానికి డాక్టర్లు ఉంటారు. 331 00:26:32,092 --> 00:26:33,093 నాకు అర్థం కావడం లేదు. 332 00:26:36,805 --> 00:26:37,848 ఎలైన్ అటెర్టన్? 333 00:26:38,891 --> 00:26:41,476 మీరు లూయిస్ ఇంకా స్టువర్ట్ అటెర్టన్ అమ్మ, అవునా? 334 00:26:41,560 --> 00:26:43,478 మీరు ఇలా లోపలికి రాకూడదు. 335 00:26:43,562 --> 00:26:45,189 వాళ్లు ఎవరితో కలిసి పని చేస్తున్నారో చెబుతారా? 336 00:26:45,272 --> 00:26:46,773 వాళ్లు ఎవరితో కలిసి పని చేస్తున్నారో చెబుతారా, వెంటనే? 337 00:26:46,857 --> 00:26:47,858 దాన్ని అక్కడ పెట్టేయండి. 338 00:26:47,941 --> 00:26:51,278 మీరు మాకు చెప్పడం మంచిది, ఎలైన్. మీరు అరెస్టు కాకుండా చూసుకోండి. 339 00:26:51,361 --> 00:26:52,779 మీరు దేని గురించి వచ్చారో తెలియడం లేదు. 340 00:26:54,781 --> 00:26:56,033 కూర్చోండి. 341 00:26:56,116 --> 00:26:58,577 నాకు దేని గురించీ ఏమీ తెలియదు. 342 00:26:59,786 --> 00:27:00,787 కూర్చోండి. 343 00:27:10,506 --> 00:27:13,550 నా మాటలు జాగ్రత్తగా వినండి. మనకి ఎక్కువ సమయం లేదు. 344 00:27:14,593 --> 00:27:16,470 మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీకు తెలిసే ఉంటుంది, ఎలైన్. 345 00:27:16,553 --> 00:27:18,889 మీ కొడుకులు ఏ పనిలో ఉన్నారో, అది ఎంత సీరియస్ విషయమో మీకు తెలిసి ఉండాలి. 346 00:27:18,972 --> 00:27:22,059 మీరు చెప్పే విషయాలకు ఆధారాలు ఉంటాయని ఆశిస్తాము. 347 00:27:22,142 --> 00:27:25,938 -దయచేసి వినండి, మీరు తప్పు చేస్తున్నారు. -అయితే మీరు మాట్లాడటం ప్రారంభించండి, 348 00:27:26,021 --> 00:27:29,775 లేదా టెర్రరిజమ్ చట్టం సెక్షన్ 41 కింద మిమ్మల్ని అదుపులోకి తీసుకోవలసి వస్తుంది. 349 00:27:30,609 --> 00:27:33,362 నన్ను నమ్మండి, ఎలైన్, అక్కడ మీరు సంతోషంగా ఉండలేరు. 350 00:27:33,862 --> 00:27:35,989 చూడండి, ఇది అసలు విషయం. 351 00:27:36,490 --> 00:27:41,161 మేము కాపాడాలని ప్రయత్నిస్తున్న ప్రయాణికులు అందరికీ… వాళ్లకి కూడా కుటుంబాలు ఉన్నాయి. 352 00:27:46,458 --> 00:27:48,001 ప్రధానమంత్రి ఫోనుకి అందుబాటులో ఉన్నారు. 353 00:27:48,085 --> 00:27:49,878 ఆమె ఫోనులో, వీడియోలో ఎన్కోడింగ్ ఉన్న ఏ నెట్వర్క్ లో అయినా వస్తారు. 354 00:27:49,962 --> 00:27:51,630 నా దగ్గర తాజాగా, ఎఫ్.పి.సి.సి. సమాచారం ఉంది. 355 00:27:51,713 --> 00:27:53,257 ముందు ఎఫ్.పి.సి.సి.తో మాట్లాడదాం. 356 00:27:53,340 --> 00:27:54,633 నువ్వు జోక్ చేస్తున్నావా? 357 00:27:54,716 --> 00:27:56,552 నాకు తాజా సమాచారం కావాలి. 358 00:27:56,635 --> 00:27:59,888 -మీరు ప్రధానిని వేచి ఉండేలా చేస్తున్నారా? -ఎందుకంటే ఆవిడ అదే కోరుకుంటారు. 359 00:28:00,639 --> 00:28:01,765 థాంక్యూ. 360 00:28:02,266 --> 00:28:03,475 స్పీకర్ లో మాట్లాడిస్తున్నాను. 361 00:28:05,978 --> 00:28:08,105 విమానం ల్యాండింగ్ కోసం వాళ్లు పర్మిషన్ అడుగుతున్నారు. 362 00:28:09,106 --> 00:28:11,066 విమానంలో వైద్య పరమైన పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. 363 00:28:11,149 --> 00:28:12,943 ప్రస్తుతానికి, ఇదంతా వేరే వాళ్ల ద్వారా తెలుస్తున్న సమాచారం, 364 00:28:13,026 --> 00:28:14,695 కానీ హంగేరీ అధికారులు అబద్ధం చెప్పకపోవచ్చు. 365 00:28:15,320 --> 00:28:17,781 మీరు ఇప్పుడు తెర మీద చూస్తున్నది రొమేనియన్ ఎటిసి అందించే దృశ్యాలు, 366 00:28:18,824 --> 00:28:22,828 కానీ మీరు చూస్తే, ఆ విమానం గ్యేయర్ వైపు ప్రయాణిస్తోందని తెలుస్తుంది. 367 00:28:22,911 --> 00:28:24,746 వాళ్లకి ఈ విమానం హైజాక్ అయినట్లు తెలుసా? 368 00:28:24,830 --> 00:28:26,748 తెలుసు. అవును, మేము నిర్ధారణ చేసుకున్నాం. 369 00:28:27,291 --> 00:28:29,877 మరి? ల్యాండింగ్ కి వాళ్లు అనుమతి ఇస్తారా? 370 00:28:29,960 --> 00:28:31,461 వాళ్లు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. 371 00:28:32,045 --> 00:28:34,131 కానీ ఇది కాదనలేని తేలికైన అభ్యర్థన. 372 00:28:34,214 --> 00:28:36,633 కాబట్టి, ఏదైనా అవకాశం దొరకచ్చు అని ఇక్కడ అనుకుంటున్నారు. 373 00:28:37,467 --> 00:28:39,511 అందుకే మేము పరిస్థితిని అప్రమత్తంగా ఉండి గమనిస్తున్నాం. 374 00:28:39,595 --> 00:28:43,599 ఈ రౌడీ వెధవలు జైలు నుండి బయటకు వచ్చేలోగా వీళ్ల గుట్టుమట్లు అన్నీ మనం తెలుసుకోవాలి. 375 00:28:58,197 --> 00:28:59,907 ఆ కుటుంబం లోపలికి వెళ్లడం చూశాను. 376 00:28:59,990 --> 00:29:02,242 ఆ తరువాత ఆ పారిశుధ్యం కార్మికులు బయటకు వచ్చారు. 377 00:29:02,326 --> 00:29:03,327 వాళ్లు తలుపు తాళం వేశారు. 378 00:29:03,410 --> 00:29:04,870 ఆ తరువాత కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. 379 00:29:05,537 --> 00:29:08,624 మేము తలుపు తడుతున్నా ఎవరూ సమాధానం ఇవ్వలేదు. 380 00:29:08,707 --> 00:29:10,542 ఏదో పొరపాటు జరిగింది. 381 00:30:03,887 --> 00:30:05,848 అప్రమత్తం! సిద్ధంగా ఉండండి. 382 00:30:05,931 --> 00:30:08,809 ఒక మ్యాగజైన్ లోడ్ చేయండి. ఒక పిస్టల్ సిద్ధంగా ఉంచండి. 383 00:30:08,892 --> 00:30:10,936 మనం బస్సులో రన్వే మీదకు వెళ్తున్నాం 384 00:30:11,019 --> 00:30:13,355 ఇంకా మేము ఇచ్చే ఆదేశాల కోసం వేచి ఉండండి. 385 00:30:13,438 --> 00:30:15,941 మెడికల్ సిబ్బంది ఏ ద్వారం గుండా వెళతారో, 386 00:30:16,024 --> 00:30:18,026 మనం దానికి అవతలి వైపు ద్వారం గుండా దాడి చేయాలి. 387 00:30:18,110 --> 00:30:19,820 -నేను మీకు స్పష్టంగా చెప్పానా? -చెప్పారు, కెప్టెన్! 388 00:30:19,903 --> 00:30:21,154 పని పూర్తి చేద్దాం పదండి! 389 00:30:21,655 --> 00:30:23,115 ఐఎల్ఎస్ సమస్యాత్మక ప్రదేశం 390 00:30:23,198 --> 00:30:24,992 బుడాపెస్ట్, 12 వేల అడుగుల ఎత్తులో ఉన్నాం. 391 00:30:25,075 --> 00:30:26,076 మాకు మీ నిర్ణయం చెప్పాలి. 392 00:30:27,661 --> 00:30:29,913 మా నిర్ణయం మరికాసేపట్లో చెబుతాం. 393 00:30:31,039 --> 00:30:31,874 నిర్ణయం త్వరలో. 394 00:30:31,957 --> 00:30:36,670 మనకి పర్మిషన్ వస్తుంది. నువ్వు వేరే వాళ్లని అడుగుతావు. మనందరం అంగీకరించాలి. 395 00:30:37,671 --> 00:30:38,672 స్టువర్ట్! 396 00:30:55,731 --> 00:30:57,107 కింగ్డమ్ 2-9… 397 00:31:00,569 --> 00:31:03,655 హైజాకర్లు మళ్లీ టేకాఫ్ కావడానికి ప్రయత్నిస్తున్నారని మాకు తెలుస్తోంది, నిజమేనా? 398 00:31:06,408 --> 00:31:07,242 అది నిజం. 399 00:31:13,832 --> 00:31:15,584 కానీ వ్యక్తిగతంగా ఈ విమానం తిరిగి టేకాఫ్ కావాలని… 400 00:31:15,667 --> 00:31:17,544 మీరు కోరుకోవడం లేదని మాకు అర్థమవుతోంది. 401 00:31:17,628 --> 00:31:18,504 దిగుతున్నామా? 402 00:31:19,588 --> 00:31:20,923 అది నిజమేనా? 403 00:31:22,090 --> 00:31:23,300 అది నిజమే. 404 00:31:27,971 --> 00:31:30,349 మీరు ల్యాండ్ కావడానికి అనుమతి ఉంది. 405 00:31:32,351 --> 00:31:33,894 థాంక్యూ, బుడాపెస్ట్. 406 00:31:33,977 --> 00:31:36,563 ఈ విషయం విని విమానంలో అందరూ సంతోషపడతారు అనుకుంటా. 407 00:31:36,647 --> 00:31:39,525 గ్రౌండ్ లో సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. 408 00:31:39,608 --> 00:31:40,859 ఆమె ఏం అంటోంది? 409 00:31:40,943 --> 00:31:42,319 అంబులెన్స్ సిద్ధంగా ఉంది. 410 00:31:44,071 --> 00:31:45,489 మీరు దిగడానికి అనుమతి ఉంది. 411 00:31:46,365 --> 00:31:47,199 ల్యాండ్ చేయి. 412 00:31:47,282 --> 00:31:49,243 -అది నిర్ణయించవలసింది నువ్వు కాదు. -ల్యాండ్ చేయి. 413 00:31:54,248 --> 00:31:57,709 బుడాపెస్ట్, మేము పదివేల అడుగుల ఎత్తులో ఉన్నాం. మా చివరి అవరోహణని మొదలుపెడుతున్నాం. 414 00:32:00,754 --> 00:32:02,005 నిర్ణయించాల్సింది అతను కాదు. 415 00:32:02,840 --> 00:32:04,216 విమానాన్ని అతను కిందికి దించలేడు. 416 00:32:05,509 --> 00:32:06,510 అతనికి చెప్పు! 417 00:32:17,437 --> 00:32:19,898 -ఇది ఆత్మాహుతి మిషన్. -వాడు చావుబతుకుల మధ్య ఉన్నాడు. 418 00:32:19,982 --> 00:32:21,233 మన అందరికీ ఇది సూసైడ్ మిషన్. 419 00:32:21,316 --> 00:32:23,861 దేనికి, అయితే? మన దగ్గర బందీలు ఉన్నారు. 420 00:32:23,944 --> 00:32:25,946 ఆ కింద ఎవరు ఉన్నా, వాళ్లు మనల్ని ఏమీ చేయలేరు. 421 00:32:26,029 --> 00:32:29,157 మనకి ఒక పని అప్పగించారు. మనం ఆ పని పూర్తి చేస్తాం. 422 00:32:29,241 --> 00:32:31,368 మనం ఆ పనిని పూర్తి చేస్తాం. 423 00:32:31,451 --> 00:32:33,912 మనకి ఖచ్చితంగా ఏం చెప్పారో అదే చేయాలి. 424 00:32:36,081 --> 00:32:37,457 అలా చేయకపోతే ఏం అవుతుంది? 425 00:32:42,004 --> 00:32:43,505 అలా చేయకపోతే ఏం అవుతుంది? 426 00:32:46,216 --> 00:32:47,676 లూయిస్ నుంచి ఇంకో కాల్ వెళ్లింది. 427 00:32:47,759 --> 00:32:50,512 విమానం నుండి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసిన అదే నెంబరు నుండి ఆ కాల్ వెళ్లింది. 428 00:32:53,265 --> 00:32:56,602 వాళ్ల ప్లాన్ ఏంటి, మీకు ఏం తెలుసో చెప్పండి. 429 00:32:56,685 --> 00:32:59,563 నాకు ఏం తెలుసు అన్నది అప్రస్తుతం, వాళ్లు ఇప్పటికే ఏం చేయాలో నిర్ణయించుకున్నారు. 430 00:32:59,646 --> 00:33:01,899 వాళ్లు ఒకసారి నిర్ణయించుకున్నాక, ఇక ఎవ్వరూ దానిని ఆపలేరు. 431 00:33:01,982 --> 00:33:03,400 వాళ్లని ఆపడం మా కర్తవ్యం. 432 00:33:03,483 --> 00:33:05,611 నాకు ఏం తెలుసు అని అడిగారు, అది మీకు చెప్తాను. 433 00:33:06,195 --> 00:33:09,531 నా కోసం వచ్చినట్లే, వాళ్ళు మీ కోసం కూాడా వస్తారు. 434 00:33:10,490 --> 00:33:12,034 నా పీటర్ కోసం వచ్చినట్లే వస్తారు. 435 00:33:14,203 --> 00:33:16,580 పీట్ వాళ్లతో ఇరవై ఏళ్ల పాటు కలిసి ఉన్నాడు, నమ్మకంగా. 436 00:33:18,123 --> 00:33:20,125 కానీ అతను హద్దు మీరాడు, వాళ్లు అతని కోసం మనుషుల్ని పంపించి 437 00:33:20,209 --> 00:33:21,502 అతని ఒంట్లోకి బులెట్ ని దించారు. 438 00:33:23,420 --> 00:33:24,880 ఆయనని మొదట చూసింది లూయిస్, 439 00:33:24,963 --> 00:33:27,341 వాడు ఇంటికి వచ్చేసరికి మా పెద్దాయన హాల్ లో శవమై కనిపించాడు. 440 00:33:30,636 --> 00:33:32,638 ఏం జరుగుతోందో ఎవరైనా మాకు చెబుతారా? 441 00:33:33,222 --> 00:33:35,098 నోరు మూసుకోండి. 442 00:33:46,151 --> 00:33:49,530 నువ్వు ఇదంతా ఆపాలి. మనం ల్యాండ్ కావల్సిన అవసరం లేదని వాళ్లకి చెప్పు. 443 00:33:49,613 --> 00:33:53,325 -నేనా? -అతనికి ఏమీ కాదని, కోలుకుంటాడని చెప్పు. 444 00:33:57,871 --> 00:33:59,373 మనం ఈ ల్యాండింగ్ ని ఆపాలి. 445 00:33:59,873 --> 00:34:02,334 -మనం మళ్లీ టేకాఫ్ కావాలి. -మనం అది చేయలేం, వాళ్లు మనల్ని ఆపేయచ్చు. 446 00:34:02,417 --> 00:34:03,836 మనం ప్లాన్ ప్రకారం నడవకపోతే, 447 00:34:03,919 --> 00:34:05,796 వాళ్లు మనల్ని చంపేస్తారు, మన కుటుంబాలనీ, నీ కుటుంబాన్ని కూడా. 448 00:34:05,879 --> 00:34:08,507 -నా కుటుంబాన్నా? -నీ పాస్ పోర్ట్ వివరాల్ని వాళ్లకి పంపించాము. 449 00:34:09,299 --> 00:34:11,802 -నా కుటుంబం దేనికి? -ఏ ప్రయాణికుడైనా సమస్యలు సృష్టిస్తే, మేము చెప్పాలి. 450 00:34:11,885 --> 00:34:14,804 ఎవరైనా మా దారికి అడ్డుపడితే, మేము అదే చేయాలని మాకు చెప్పారు. 451 00:34:14,888 --> 00:34:17,933 వాళ్లు ఏం చెబితే మేము అదే చేస్తాం. ఎప్పుడూ, మేము అలాగే చేయాలి. 452 00:34:18,433 --> 00:34:19,434 లేకపోతే, మా పని అయిపోతుంది. 453 00:34:21,687 --> 00:34:22,896 అది నీకెలా తెలుసు? 454 00:34:22,980 --> 00:34:26,483 మేము ఎవరి దగ్గర పని చేస్తామో, వాళ్ళు అతని తండ్రిని అలాగే చంపేశారు. 455 00:34:27,400 --> 00:34:30,152 అతను వాళ్లకి వ్యతిరేకంగా వెళ్లాడు, మూల్యం చెల్లించాడు. చెల్లించాడా లేదా? 456 00:34:31,362 --> 00:34:32,531 అది నీకెలా తెలుసు? 457 00:34:34,449 --> 00:34:35,909 వాళ్లు మాకు చెప్పడానికి ఆ పని చేశారు. 458 00:34:36,534 --> 00:34:38,120 సీరియస్ గా తీసుకుంటామని అందరికీ అర్థమయ్యేలా చేస్తారు. 459 00:34:38,203 --> 00:34:40,831 వాళ్లు ఒక హంతకుడిని కూడా పంపించారు. 460 00:34:40,914 --> 00:34:42,708 వాళ్లు ఎవరు? అది వాళ్ల పనే అని నీకు ఎలా తెలుసు? 461 00:34:44,083 --> 00:34:45,918 ఎందుకంటే వాళ్లు పంపించిన హిట్ మ్యాన్ నేనే. 462 00:34:50,382 --> 00:34:54,844 నేను వాళ్ల ప్రకారం చేయకపోతే, వాళ్లు నన్ను చంపేసి, వేరొకర్ని పంపిస్తారు. 463 00:34:58,765 --> 00:35:02,811 మనం ఈ పని సరిగ్గా చేయకపోతే, వాళ్లు నీ కుటుంబాన్ని, మొత్తం అందరినీ చంపేస్తారు. 464 00:35:04,104 --> 00:35:05,397 సామ్ నెల్సన్. 465 00:35:10,027 --> 00:35:12,946 ఈ మనుషులు చాలా సీరియస్ గా ఉంటారు. 466 00:35:15,157 --> 00:35:16,450 వాళ్లు ఈ వీధిలోనే నివాసం ఉంటున్నారు. 467 00:35:18,368 --> 00:35:23,707 వాళ్ల కుటుంబం, వాళ్ల బంధువులు, అన్నీ ఈ పక్కపక్కనే ఉంటాయి. 468 00:35:26,001 --> 00:35:28,295 ఎడ్గర్ ఇంకా జానీ, వాళ్లు ఇదంతా సొంతం చేసుకున్నారు. 469 00:35:30,047 --> 00:35:32,132 దీనిని సరి చేయించడానికి మనుషుల్ని పంపిస్తారు. 470 00:35:38,639 --> 00:35:41,099 మీరు రావడం ఎవరైనా చూసి ఉండచ్చు. మీరు ఇక్కడికి వచ్చిన సంగతి వాళ్లకి తెలుసు. 471 00:35:43,644 --> 00:35:45,604 పీట్ గొడవ తరువాత వాళ్లు నన్ను నమ్మడం మానేశారు. 472 00:35:45,687 --> 00:35:51,235 అతను వాళ్లని మోసం చేశాడని అనుకున్నారు, కానీ అతను ఎప్పుడూ అలా చేయలేదు. 473 00:35:53,403 --> 00:35:54,905 కానీ నేను కూడా ఎప్పుడూ వాళ్లని మోసం చేయలేదు. 474 00:35:57,324 --> 00:35:58,408 మీరు చేయలేదని నాకు తెలుసు. 475 00:35:59,409 --> 00:36:00,536 మీరు నా దగ్గరకి వచ్చారు. 476 00:36:01,954 --> 00:36:02,829 నాకు తెలుసు. 477 00:36:03,830 --> 00:36:05,749 మా అబ్బాయిలు నాకు కావాలి. 478 00:36:11,672 --> 00:36:14,550 నేనొక టిష్యూ తెచ్చుకోవచ్చా? 479 00:36:17,302 --> 00:36:18,136 తప్పకుండా. 480 00:36:27,771 --> 00:36:29,398 ఆమె నీకు ఖచ్చితంగా ఏం చెప్పింది? 481 00:36:31,483 --> 00:36:34,486 ఆమె ఆ విమానంలో తన చిన్న కొడుకు అటెర్టన్ తో మాట్లాడింది. 482 00:36:35,070 --> 00:36:36,071 ఆమె అది ఒప్పుకుంది. 483 00:36:36,154 --> 00:36:38,282 ఆమెని అక్కడి నుండి తీసుకురండి, ఆ ఇంటిని స్వాధీనం చేసుకోండి, 484 00:36:38,365 --> 00:36:40,576 ఆమెని కారులోకి ఎక్కించి, నేను పంపించే అడ్రెస్ కి తీసుకువెళ్లండి. 485 00:36:41,243 --> 00:36:44,621 అడ్రస్ చూడు. డిలీట్ చేసేయ్. దాన్ని మ్యాప్స్ లో లేదా శాటిలైట్ నేవిగేషన్ లో కానీ చూడద్దు. 486 00:36:44,705 --> 00:36:46,874 -ఆమెని ఎక్కడికి తీసుకువెళ్తున్నాం? -ఎరికా, మరీ అంత అమాయకంగా అడగకు. 487 00:36:46,957 --> 00:36:49,001 వాళ్లు బందీలను పట్టుకుంటే, మనం కూడా బందీలని పట్టుకోగలం. 488 00:37:01,513 --> 00:37:02,681 ఆమె ఎక్కడికి వెళ్లింది? 489 00:37:02,764 --> 00:37:04,516 ఏడ్చింది ఇంకా టిష్యూ తెచ్చుకుంటానని వెళ్లింది. 490 00:37:19,865 --> 00:37:21,783 మైఖేల్, పెరట్లోకి రా. పెరట్లోకి రా. 491 00:37:25,537 --> 00:37:26,914 హేయ్! 492 00:37:31,793 --> 00:37:35,339 లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ సీట్ బెల్టులు పెట్టుకుని ఉండండి. 493 00:37:35,422 --> 00:37:39,259 విమానం ల్యాండ్ అవుతుంది కానీ అది కేవలం వైద్య సహాయం కోసం మాత్రమే. 494 00:37:39,343 --> 00:37:41,512 మళ్లీ చెబుతున్నాను, వైద్య అవసరాల కోసం మాత్రమే విమానం ఆగుతుంది. 495 00:37:41,595 --> 00:37:44,932 మీ సీట్లలోనే మీరు ఉండండి. విమానంలో పరిస్థితి మారింది. 496 00:37:53,315 --> 00:37:55,442 విమానం కనిపిస్తోందని నిర్ధారించండి. 497 00:37:55,526 --> 00:37:56,860 విమానం కనిపిస్తోంది. 498 00:37:58,028 --> 00:38:01,657 లేడీస్ అండ్ జెంటిల్మెన్, దయచేసి ఏమైనా విడిగా ఉన్న వస్తువుల్ని దగ్గరగా పెట్టుకోండి. 499 00:38:01,740 --> 00:38:03,867 -అక్కడ చూడు. -మీ ట్రే టేబుల్ ని మడిచి పెట్టండి. 500 00:38:04,493 --> 00:38:07,204 మీ సీట్ ని తిరిగి నిటారుగా ఉంచండి. 501 00:38:07,287 --> 00:38:09,748 మనం ల్యాండింగ్ ప్రక్రియని ప్రారంభిస్తున్నాం. 502 00:38:11,583 --> 00:38:12,584 ప్లీజ్. 503 00:38:13,919 --> 00:38:14,837 హేయ్. 504 00:38:19,466 --> 00:38:20,467 ల్యాండ్ చేయద్దు. 505 00:38:22,010 --> 00:38:23,011 ల్యాండ్ చేయద్దు. 506 00:38:27,015 --> 00:38:28,016 ఓహ్, చెత్త. 507 00:38:41,280 --> 00:38:42,281 హేయ్! 508 00:39:01,967 --> 00:39:03,260 ఎలైన్, వద్దు! 509 00:39:17,524 --> 00:39:20,652 మనం దీన్ని ఆపాలి, ఆ ల్యాండింగ్ ని ఆపాలి. 510 00:39:21,403 --> 00:39:23,030 -మనం ఏదీ ఆపడం లేదు. -అవును. 511 00:39:23,113 --> 00:39:24,489 అతను చనిపోతున్నాడు. వాళ్లు సిద్ధంగా ఉన్నారు. 512 00:39:24,573 --> 00:39:25,741 వాళ్లని ల్యాండ్ చేయనివ్వు. 513 00:39:27,367 --> 00:39:28,619 ఇది నీ ఐడియా కదా. 514 00:39:30,162 --> 00:39:31,371 నా తమ్ముడు చనిపోతున్నాడు. 515 00:39:31,455 --> 00:39:34,082 మీ తమ్ముడే చెబుతున్నాడు. తనకి ల్యాండ్ కావడం ఇష్టం లేదట. 516 00:39:36,793 --> 00:39:39,254 కావాలంటే అతడినే అడుగు, ప్లీజ్. 517 00:39:55,604 --> 00:39:56,772 ఎక్కడ ఉంది? 518 00:39:58,106 --> 00:40:01,026 ఆ పెన్. ఆ పెన్ ఎక్కడికి పోయింది? నువ్వు ఎంత పని చేశావు? 519 00:40:01,109 --> 00:40:02,903 -హేయ్! ఆపు! -నువ్వు ఏం చేశావు? 520 00:40:02,986 --> 00:40:04,154 చూడు! ఇలా చూడు. 521 00:40:05,072 --> 00:40:08,158 మేము ఏమీ చేయలేదు. అది అతని చేతిలోనే ఉంది. 522 00:40:11,828 --> 00:40:13,163 తనే స్వయంగా చేసుకున్నాడు. 523 00:40:22,548 --> 00:40:23,966 మీరు తనని కాపాడటం అతనికి ఇష్టం లేదు. 524 00:40:27,010 --> 00:40:28,220 అతను మిమ్మల్ని కాపాడాలి అనుకున్నాడు. 525 00:41:16,101 --> 00:41:17,311 ల్యాండింగ్ ప్రక్రియని ఆపండి. 526 00:41:17,936 --> 00:41:19,855 ఆపాలా? మేము చేయలేము… 527 00:41:19,938 --> 00:41:23,108 అవును. లేదు, లేదు. ల్యాండింగ్ ని ఆపండి. 528 00:41:25,736 --> 00:41:27,112 మన ప్రయాణం కొనసాగాలి. 529 00:42:21,291 --> 00:42:24,086 అన్ని యూనిట్లు… ఉపసంహరించండి. 530 00:42:24,169 --> 00:42:25,754 రిపీట్. అన్ని యూనిట్లు, ఉపసంహరించండి. 531 00:42:39,560 --> 00:42:43,397 కింగ్డమ్ 2-9 ఆరు వేల అడుగుల కిందికి దిగింది కానీ ల్యాండ్ కాలేదు. 532 00:42:43,480 --> 00:42:46,483 అది ఇప్పుడు తిరిగి దాని గమ్యం దిశగా పైకి వెళుతోంది. 533 00:42:47,818 --> 00:42:51,029 ల్యాండింగ్ ఆగిపోయాక బుడాపెస్ట్… …విమానాన్ని సంప్రదించాలని ప్రయత్నించింది, 534 00:42:51,113 --> 00:42:55,158 కానీ ఇంతవరకూ కింగ్డమ్ 2-9 స్పందించడం లేదు. 535 00:42:57,035 --> 00:42:59,454 కింగ్డమ్ 2-9 ఇప్పుడు 90 నిమిషాల దూరంలో ఉంది 536 00:42:59,538 --> 00:43:02,666 మనం నేరుగా సంప్రదించడానికి అవకాశం ఉన్న ఇంతకుముందు పాయింట్ కి అది దూరంగా వెళ్లింది. 537 00:43:03,166 --> 00:43:05,419 నాకు ఒక సెకను టైమ్ ఇవ్వు. ప్రధాని ఆఫీసు నుండి ప్యాట్రిక్ ఫోన్ చేశారు. 538 00:43:06,879 --> 00:43:08,672 పరిస్థితి ఇంకా అలాగే ఉంది. 539 00:43:08,755 --> 00:43:10,382 విమానంలో గాయపడిన వాళ్లు ఉన్నారు, 540 00:43:10,465 --> 00:43:12,593 వాళ్లు వైద్య సహాయం అడిగారు, కానీ ల్యాండింగ్ ప్రక్రియ ఆపి తిరిగి వెళ్లిపోయారు. 541 00:43:12,676 --> 00:43:15,554 కానీ ప్రస్తుతానికి, ఆ విమానం ఇంకా గాలిలోనే ఉంది 542 00:43:15,637 --> 00:43:18,307 ఇంకా గ్రౌండ్ నుండి ఎలాంటి కాంటాక్ట్ కోసం ప్రయత్నించినా స్పందించడం లేదు. 543 00:43:19,099 --> 00:43:21,226 -మీరు ఇది చూడాలి. -నువ్వు కాసేపు ఆగాలి. 544 00:43:21,977 --> 00:43:23,061 మీరు అందరూ వినండి. 545 00:43:24,479 --> 00:43:26,148 ప్యాట్రిక్, మాకు తెలిసిన వెంటనే చెబుతాం. 546 00:43:29,776 --> 00:43:31,069 బ్యాగేజ్ సెక్యూరిటీ సిబ్బందిలో 547 00:43:31,153 --> 00:43:33,614 కెఎ29 ప్రయాణికుల బిజినెస్ క్లాస్ ప్రయాణికులను తనిఖీ చేసిన ఒక ఉద్యోగి 548 00:43:33,697 --> 00:43:35,199 ఆమె ఇంట్లో హత్యకు గురైంది. 549 00:43:35,282 --> 00:43:37,117 ఆమె ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు కూడా హత్యకు చేయబడ్డారు, 550 00:43:37,201 --> 00:43:39,786 వాళ్లని బందీలుగా ఉంచారనే అనుమానాలకు ఇది దారితీస్తోంది 551 00:43:39,870 --> 00:43:42,080 తద్వారా ఆమె హైజాకర్లని విమానంలోకి పంపించే వరకూ వీళ్లని బందీలుగా ఉంచి ఉండచ్చు. 552 00:43:42,164 --> 00:43:45,584 ఆమె కోసం వెతుకుతూ దుబాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెళ్లాడు. అతను కూడా హత్యకు గురయ్యాడు. 553 00:43:46,084 --> 00:43:49,963 ఎవరైనా బలహీనులు అయితే, ఈ దృశ్యాలని చూడకండి. 554 00:43:51,715 --> 00:43:52,549 దేవుడా. 555 00:43:52,633 --> 00:43:54,801 వాళ్లు అడిగినది చేస్తే చివరికి ఇదే జరుగుతుంది. 556 00:43:55,844 --> 00:43:57,304 ఇందాక నువ్వు ఏం అడిగావు? 557 00:43:58,138 --> 00:43:59,681 వాళ్ల బెదిరింపుల్ని మనం సీరియస్ గా తీసుకోవచ్చా అని కదా? 558 00:44:00,641 --> 00:44:02,768 నీ ప్రశ్నకి ఇది సమాధానం అనుకుంటా. 559 00:46:16,610 --> 00:46:18,612 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్