1 00:00:12,721 --> 00:00:15,682 దూరం జరగండి! వెనక్కి వెళ్లండి! వెనక్కి వెళ్లి కూర్చోండి! 2 00:00:15,682 --> 00:00:18,060 కూర్చో! 3 00:00:18,060 --> 00:00:20,854 అందరూ కూర్చోండి! కింద కూర్చోండి! 4 00:00:25,275 --> 00:00:26,276 అందరూ కూర్చోండి! 5 00:00:27,528 --> 00:00:28,695 నీ రాజ్యం వచ్చుగాక. 6 00:00:28,695 --> 00:00:31,949 భూమి నందు నీ పని ముగిసినది ఎందుకంటే ఇక నీవు స్వర్గములో నివసించవలెను. 7 00:00:31,949 --> 00:00:34,159 నువ్వు! అవును. ఇక్కడికి రా, ఇప్పుడే. 8 00:00:37,412 --> 00:00:38,664 జరగండి! 9 00:00:40,499 --> 00:00:41,708 ఇలా రా. 10 00:00:44,044 --> 00:00:45,712 ఇది తీసుకో, ఇంకా వాళ్లకి చెప్పు... 11 00:00:45,712 --> 00:00:48,882 పాట పాడినట్లు మంచి స్వరంతో మీరు చెబుతారు కదా, అలా వాళ్లందరికీ చెప్పు, 12 00:00:48,882 --> 00:00:50,050 వాళ్లకి పది సెకన్లు మాత్రమే గడువు. 13 00:00:50,050 --> 00:00:51,468 పది సెకన్లా? 14 00:00:51,468 --> 00:00:54,054 కుర్చీలలో కూర్చుని నోరుమూసుకుని ఉండటానికి! లేదంటే, ఇంకొకరు చస్తారు. 15 00:00:59,768 --> 00:01:01,228 లేడీస్, జెంటిల్మెన్, 16 00:01:02,688 --> 00:01:06,608 మీ సీట్లలో కూర్చోవడానికి మీకు పది సెకన్లు మాత్రమే సమయం ఉందని నాకు చెప్పారు. 17 00:01:08,443 --> 00:01:10,988 మీ సీట్లలో కూర్చోవడానికి మీకు పది సెకన్ల సమయం మాత్రమే ఉంది. 18 00:01:10,988 --> 00:01:13,490 ఎందుకంటే ఈ రాజ్యం నీది, ఈ అధికారం, ఈ కీర్తి నీవి. 19 00:01:13,490 --> 00:01:15,325 నువ్వు ఈ ఆదేశాలని పాటించకపోతే, 20 00:01:17,786 --> 00:01:18,912 ఎవరో ఒకరు హతం అవుతారు. 21 00:01:20,205 --> 00:01:23,083 - లిజీ! లిజీ? - కేట్, వెళ్లి నీ సీటులో కూర్చో. 22 00:01:23,584 --> 00:01:24,710 ఇప్పుడు లెక్కపెట్టు. 23 00:01:25,460 --> 00:01:26,712 - ఏంటి? - పది నుండి లెక్క పెట్టు! 24 00:01:28,130 --> 00:01:29,590 లిజీ? 25 00:01:30,299 --> 00:01:32,634 - పది... - లిజీ, ఎక్కడ ఉన్నావు? లిజీ! 26 00:01:32,634 --> 00:01:35,888 - ...తొమ్మిది, ఎనిమిది... - లిజీ. లిజీ! 27 00:01:35,888 --> 00:01:37,264 - కేట్! - ...ఏడు... 28 00:01:38,724 --> 00:01:40,642 - కేట్, కూర్చో! - ...ఆరు... 29 00:01:40,642 --> 00:01:41,935 - లిజీ. - ...ఐదు, 30 00:01:43,103 --> 00:01:44,354 నాలుగు, 31 00:01:45,147 --> 00:01:47,649 మూడు. వీలైనంత త్వరగా కూర్చోండి, ప్లీజ్. 32 00:01:48,275 --> 00:01:50,444 రెండు, ఒకటి. 33 00:01:50,444 --> 00:01:51,361 అమ్మా! 34 00:01:53,864 --> 00:01:55,240 ఓహ్, చెత్త. 35 00:01:58,285 --> 00:01:59,286 లిజీ. 36 00:02:03,498 --> 00:02:04,583 వెనక్కి వెళ్లు. 37 00:02:11,048 --> 00:02:12,049 వెళ్లు. 38 00:02:15,177 --> 00:02:17,054 ఇదిగో వచ్చేశాం. 39 00:02:23,227 --> 00:02:24,561 {\an8}సజీవంగా ఉండటానికి కారణాలు మ్యాట్ హెయిగ్ 40 00:02:42,913 --> 00:02:44,581 మీరంతా ఇప్పుడు ఏం చేశారు? 41 00:02:46,875 --> 00:02:47,876 మోకాలి మీద కూర్చో. 42 00:02:50,045 --> 00:02:51,046 మోకాలి మీద కూర్చో. 43 00:03:56,195 --> 00:03:59,114 అవును. సరే, నేను మరోసారి ఇది వివరిస్తాను, సరేనా? 44 00:03:59,114 --> 00:04:00,199 అలాగే. 45 00:04:00,866 --> 00:04:03,702 బెటీనా, నాకు బ్రిటీష్ ప్రభుత్వం నుండి సమాధానాలు వచ్చే అవకాశాలు, 46 00:04:03,702 --> 00:04:05,120 నీకు ఎలా ఉన్నాయో నాకూ అలాగే ఉన్నాయి. 47 00:04:06,413 --> 00:04:07,998 అవును. అవును, నేను ఈ విషయాన్ని వాళ్లకి పంపించాను. 48 00:04:09,416 --> 00:04:10,584 నేను వాటిని వాళ్లకి పంపించాను. 49 00:04:10,584 --> 00:04:12,503 బెటీనా, సరే... కానీ ఇది నా ఉద్యోగ హోదాకి మించిన పని, చూడు. 50 00:04:12,503 --> 00:04:13,629 నేను ఇలాంటి పనులు చేయను. 51 00:04:13,629 --> 00:04:15,797 మా పాపని స్కూలుకి పంపిస్తాను, నా మధ్యాహ్నం భోజనం కోసం ఆఫర్లు చూస్తాను, 52 00:04:15,797 --> 00:04:17,716 ఇంకా విమానాలు సక్రమంగా దిగేలా జాగ్రత్తలు తీసుకుంటాను. 53 00:04:17,716 --> 00:04:19,801 ఆ తరువాత నేను ఇంటికి వెళ్లి, పడుకుంటాను, మళ్లీ అదే చేస్తాను. 54 00:04:24,806 --> 00:04:27,768 ఆ తరువాత మనం వచ్చిన మెసేజ్ లని పై అధికారులకి పంపిస్తూ ఉంటాం, అంతే కదా? 55 00:04:27,768 --> 00:04:31,271 మనం చేయగలిగింది అదే. అదీ ఇంకా అందుబాటులో ఉందాం. ఈ రోజు నీకు బాగుండాలి, బెటీనా. బై బై. 56 00:04:32,022 --> 00:04:33,190 రొమేనియన్ ఎటిసి. 57 00:04:37,694 --> 00:04:40,239 - నీకు భోజనం ఆఫర్లు ఉన్నాయా? - అవి బాగుండవు. ఆ విషయం నీకు తెలుసు, కదా? 58 00:04:42,908 --> 00:04:44,952 పరిస్థితి చాలా త్వరగా విషమంగా మారిపోతోంది. 59 00:05:06,390 --> 00:05:08,684 కింగ్డమ్ 2-9, మీకు వినిపిస్తోందా? 60 00:05:08,684 --> 00:05:10,811 ఇది బుకారెస్ట్. దయచేసి స్పందించండి. 61 00:05:11,311 --> 00:05:13,522 కింగ్డమ్ 2-9, ఇది బుకారెస్ట్. 62 00:05:14,314 --> 00:05:18,318 మీరు వింటున్నారా? కింగ్డమ్ 2-9, మీరు ఈ ప్రసారాన్ని వింటే గనుక... 63 00:05:24,950 --> 00:05:27,452 కింగ్డమ్ 2-9, మీరు స్పందించకపోతే, 64 00:05:27,452 --> 00:05:30,080 మేము తప్పనిసరిగా చర్య తీసుకోవలసి ఉంటుంది. 65 00:05:30,080 --> 00:05:32,499 ఈ పరిస్థితి తీవ్రం అవుతుంది. 66 00:05:36,753 --> 00:05:39,381 ఫోన్లు ఆఫ్ చేయండి, లేదా సైలెంట్ లో ఉంచండి, 67 00:05:39,381 --> 00:05:42,176 లేదా ఏదైనా చేయండి ఎందుకంటే మనం ఇప్పుడు విదేశాంగ మంత్రితో మాట్లాడబోతున్నాం 68 00:05:42,176 --> 00:05:44,261 ఇంకా వచ్చే రెండు నిమిషాలు మనం వాళ్ల వంక చూడము. 69 00:05:44,261 --> 00:05:45,679 ఎయిరోప్లేన్ మోడ్. 70 00:05:46,305 --> 00:05:47,347 సరే, చేయి. 71 00:05:47,973 --> 00:05:54,521 సరే. అయితే, అది కింగ్డమ్ ఎయిర్ బస్ ఎ330 విమానం, అందులో 216 మంది ప్రయాణికులు ఉన్నారు. 72 00:05:54,521 --> 00:05:59,568 వారిలో ఎక్కువమంది బ్రిటీష్ పౌరులే, ఇంకా అది లండన్ కి దాదాపుగా... 73 00:05:59,568 --> 00:06:00,819 నాలుగు గంటలలోపే చేరుకుంటుంది. 74 00:06:00,819 --> 00:06:01,778 గమ్యానికి చేరే సమయం 75 00:06:01,778 --> 00:06:04,198 ఆ సమయాన్ని ఎవరో చెడుగా స్క్రీన్ మీద పెట్టారు. 76 00:06:04,198 --> 00:06:07,784 అవును. అయితే, ఆ విమానం దుబాయ్ లో టేకాఫ్ అయింది, 77 00:06:07,784 --> 00:06:11,788 అది ఏటిసితో అప్పుడప్పుడు సంప్రదిస్తోంది. ఇప్పుడు, రొమేనియా మీదుగా వెళుతోంది. 78 00:06:11,788 --> 00:06:14,041 అయితే వీళ్ల పాస్ పోర్టులు మ్యాచ్ కావడం లేదా? 79 00:06:14,041 --> 00:06:15,459 అవును. వాళ్లు మొత్తం ఐదుగురు. 80 00:06:15,459 --> 00:06:18,837 వాళ్లు ఎక్కడి వారయినా కావచ్చు. ఇదంతా ఏమిటో మనకి ఇంకా తెలియడం లేదు. 81 00:06:19,588 --> 00:06:21,548 రొమేనియన్ హోమ్ మంత్రి చాలాసార్లు ఫోన్ చేశారు. 82 00:06:22,466 --> 00:06:24,343 వీళ్లంతా ఎవరో తెలుసుకోండి. 83 00:06:25,177 --> 00:06:27,054 మనం టెన్ డౌనింగ్ స్ట్రీట్ లో ప్రధానమంత్రికి చెబుదామా, లేదా... 84 00:06:27,054 --> 00:06:30,474 వాళ్లు ఎవరో కనిపెట్టండి, వాళ్లు ఏం చేేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, 85 00:06:31,642 --> 00:06:34,228 ఇంకా అప్పుడు మనం ఫోన్లు చేయడం, తీసుకోవడం చేద్దాం. 86 00:06:39,483 --> 00:06:41,610 కీయర్ - అలెగ్జాండర్ బ్రిటీష్ పౌరుడు 87 00:06:52,621 --> 00:06:54,039 విను... 88 00:06:54,039 --> 00:06:55,958 ఈ చెత్త అంతా శుభ్రం చేయి. 89 00:06:58,168 --> 00:06:59,461 నిశ్శబ్దంగా పూర్తి చేయి. 90 00:07:01,463 --> 00:07:03,006 ఆ తరువాత అతనికి నువ్వు మందులు ఇవ్వచ్చు. 91 00:07:24,319 --> 00:07:26,029 హేయ్. 92 00:07:28,532 --> 00:07:32,327 ఇందాక జరిగిన దానికి మనం కారణం కాదని అతనికి చెప్పు. సరేనా? 93 00:07:37,624 --> 00:07:38,625 యూసుఫ్. 94 00:07:39,543 --> 00:07:41,670 ఇది మన తప్పు కాదని అతను చెబుతున్నాడు. 95 00:07:41,670 --> 00:07:43,589 అతడిని నోరు మూసుకుని ఉండమని చెప్పు... 96 00:07:43,589 --> 00:07:45,674 లేదంటే నేనే వాడి నోరు మూయిస్తాను. 97 00:07:52,723 --> 00:07:55,309 ఆమెను బిజినెస్ క్లాస్ ఇంకా మామూలు సీట్ల మధ్య ఉన్న అరలో ఉంచాను. 98 00:07:55,309 --> 00:07:56,894 మనం చేయగలిగింది ఇంతే కదా, అవునా? 99 00:07:57,394 --> 00:08:00,272 మనం ఆమెని తిరిగి వెనక్కి ఈడ్చుకువస్తే, జనం భయంతో కేకలు వేయడం మొదలుపెడతారు. 100 00:08:02,983 --> 00:08:05,485 ఎవర్నీ చంపబోమని నువ్వు చెప్పావు. 101 00:08:05,485 --> 00:08:06,570 వాళ్లు అదుపు తప్పారు. 102 00:08:07,154 --> 00:08:09,072 - మనం వాళ్లని అదుపులో పెట్టాం. - సరే. 103 00:08:09,072 --> 00:08:11,783 అయితే అప్పుడు కాకపోతే, తరువాత సారి చంపడం తప్పదు. 104 00:08:11,783 --> 00:08:13,368 పరిస్థితి దిగజారిపోతోంది. ఇప్పుడు చూడు. 105 00:08:18,665 --> 00:08:20,000 మనం మళ్లీ పట్టు సాధించాం. 106 00:08:20,000 --> 00:08:22,836 మనం ఇదంతా ఎడ్గర్ కోసం చేస్తున్నాం, గుర్తుంది కదా? 107 00:08:23,337 --> 00:08:27,341 ఎడ్గర్ ఇంకా జాన్. కాబట్టి మనం వాళ్లు చెప్పినట్లే చేస్తాం, ఖచ్చితంగా చెప్పిందే చేస్తాం, సరేనా? 108 00:08:32,011 --> 00:08:33,889 క్యాబిన్ సిబ్బంది దగ్గరకి వెళ్లు. 109 00:08:33,889 --> 00:08:36,140 ఈ గాయం గురించి ఎవరికీ తెలియనివ్వకు, ముందు ప్రథమ చికిత్స చేయించుకో. 110 00:08:36,683 --> 00:08:37,643 హేయ్. 111 00:08:46,318 --> 00:08:47,945 - మీటింగ్ ఎలా జరిగింది? - మనం అనుకున్న దానికన్నా 112 00:08:47,945 --> 00:08:49,863 ఏదైనా మంచి జరిగితే ఇలాగే ఉంటుంది. 113 00:08:50,614 --> 00:08:53,283 మెట్రో రైలులో మామూలు మనిషిలా ఇంటికి వెళ్లే బదులు... 114 00:08:53,283 --> 00:08:54,618 నువ్వు ఏమైనా కొంటున్నావా? 115 00:08:54,618 --> 00:08:56,245 నేను ఏమీ కొనడం లేదు. 116 00:08:56,828 --> 00:08:58,163 అయితే ఏదైనా కొనాలనే ఉత్సాహం. 117 00:08:58,163 --> 00:09:00,749 నేను కొనలేని వస్తువుల్ని ఊరికే అలా చూస్తున్నాను. 118 00:09:01,542 --> 00:09:02,793 నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు? 119 00:09:04,545 --> 00:09:05,546 డానియెల్? 120 00:09:06,880 --> 00:09:08,757 ఈ రాత్రికి బాగా ఆలస్యం అవుతుంది అనిపిస్తోంది. 121 00:09:10,175 --> 00:09:12,094 ఖాయ్ కోసం నేను ఏదైనా కొనాలని ఆలోచిస్తున్నాను. 122 00:09:12,094 --> 00:09:14,555 మన విషయంలో మంచిగా ఉంటున్నందుకు కృతజ్ఞతగా ఒక కానుక ఇద్దామని అనుకుంటున్నా. 123 00:09:14,555 --> 00:09:15,764 - ఏంటి? - అంటే, లేదు. 124 00:09:15,764 --> 00:09:17,641 ఖచ్చితంగా, వాడు మనతో మంచిగా ప్రవర్తించడం లేదని నాకు తెలుసు, 125 00:09:17,641 --> 00:09:20,352 కానీ వాడికి నేను ఉన్నాననే అభిప్రాయం కలిగించడం కోసం అది ఒక ప్రయత్నం అనుకుంటాను 126 00:09:20,352 --> 00:09:22,813 ఇది ఎప్పటికీ మారదని చెప్పడం నా ఉద్దేశం. 127 00:09:23,730 --> 00:09:25,691 వాళ్ల నాన్న తిరిగి మా జీవితాలలోకి రావడం అసాధ్యం. 128 00:09:26,275 --> 00:09:28,402 అతను మాటలతో మంచిగా ఒప్పిస్తాడని నువ్వే చెప్పావు. 129 00:09:29,820 --> 00:09:31,071 నేను డిసిఐ గాఫూర్ ని కలవడానికి వచ్చాను. 130 00:09:31,071 --> 00:09:32,823 {\an8}డానియెల్ ఓ ఫారెల్ హత్యానేరాల డిటెక్టివ్ 131 00:09:32,823 --> 00:09:34,491 {\an8}- అయితే తరువాత కలుద్దాం. - సరే. 132 00:09:42,249 --> 00:09:43,083 నేను మార్షా. 133 00:09:43,083 --> 00:09:45,002 సామ్ నెల్సన్ కోసం నేను ఒక ప్యాకేజ్ తెచ్చాను. 134 00:09:45,002 --> 00:09:47,171 దయచేసి మీ చిరునామాని నాకు ఒకసారి నిర్ణారణ చేస్తారా? 135 00:09:47,838 --> 00:09:50,257 - చిరునామా? - ఇక్కడ ఫ్లాట్ 30, బెర్విక్ హౌస్ అని రాసి ఉంది. 136 00:09:50,257 --> 00:09:51,967 - అది సరైనదేనా? - అవును, కానీ... 137 00:09:51,967 --> 00:09:54,178 అయితే ఆ ప్యాకేజ్ కోసం సంతకం చేయడానికి ఎవరైనా ఇంట్లో ఉంటారా? 138 00:09:54,178 --> 00:09:55,846 అతను అక్కడ ఉండడు. 139 00:09:55,846 --> 00:09:58,932 సరే, ఎవరూ పలకకపోతే, నేను ఆ ప్యాకేజీని మీ పక్క ఇంట్లో ఇచ్చేసి వెళతాను. 140 00:09:58,932 --> 00:10:00,726 సరేనా? థాంక్యూ. 141 00:10:02,352 --> 00:10:04,479 ఆ నెల్సన్ చిరునామా నిర్ధారణ అయింది. 142 00:10:14,489 --> 00:10:16,491 ఫర్వాలేదు. అతను నా కోసం వచ్చాడు. 143 00:10:18,160 --> 00:10:19,995 ఈ వ్యవహారానికి ఇది సరైన ప్రదేశం కాదు, కదా? 144 00:10:19,995 --> 00:10:22,247 అవును. అంటే, అది మొదలైనప్పుడు మేము ఇక్కడే ఉన్నాం. 145 00:10:22,247 --> 00:10:23,916 అప్పటి నుండి మేము కదలడానికి సమయం లేకపోయింది. 146 00:10:23,916 --> 00:10:26,168 ఒక కప్పు కాఫీ కొనడానికి వెళ్దామంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు 147 00:10:26,168 --> 00:10:27,669 ఇంకా అది మనకి తెలిసే ముందే... 148 00:10:28,295 --> 00:10:31,882 ఎరికా, ఇతని పేరు డానియెల్. అనుమానితుల్ని గుర్తించడానికి తనని మనతో చేరమని అడిగాను. 149 00:10:31,882 --> 00:10:33,008 అతనికి పూర్తి వివరాలు తెలుసా? 150 00:10:33,008 --> 00:10:35,052 కాబట్టి, ఇతనికి ఒక కంప్యూటర్ ఏర్పాటు చేయి. 151 00:10:35,636 --> 00:10:37,596 మీ సిస్టమ్ లో ఎవరైనా క్రిమినల్ రికార్డు ఉన్నవారు 152 00:10:37,596 --> 00:10:40,098 యుఎఇని గత ఆరు నెలల కాలంలో సందర్శించి ఉంటే గుర్తించండి. 153 00:10:40,098 --> 00:10:41,266 ఆమె విదేశాంగ మంత్రి కదా? 154 00:10:43,810 --> 00:10:44,853 ప్రస్తుతానికి. 155 00:10:59,368 --> 00:11:00,494 ఇది చూడు, ఫ్రెడ్. 156 00:11:03,872 --> 00:11:05,457 ఆ మంచి మనిషికి నువ్వు ఏం చెబుతావు? 157 00:11:07,209 --> 00:11:10,587 - నీ మెడ మీద ఆ బొమ్మలు ఎందుకు ఉన్నాయి? - లేదు, అది కాదు. మనం అలా మాట్లాడకూడదు. 158 00:11:11,880 --> 00:11:13,173 లేదు, అది మంచి ప్రశ్న. 159 00:11:14,883 --> 00:11:16,552 సరే, థాంక్యూ. 160 00:11:17,678 --> 00:11:19,471 వీడు దీన్ని బాగా చేస్తాడు. కదా, బాబు? 161 00:11:34,570 --> 00:11:35,821 అది ఇప్పుడు అవసరం అంటావా? 162 00:11:46,081 --> 00:11:47,583 ఆమె లిజీని వెతకడానికి వెళ్లింది. 163 00:11:52,045 --> 00:11:53,088 ఆ మహిళ. 164 00:11:54,756 --> 00:11:55,966 నాకు తెలుసు, బంగారం. 165 00:11:55,966 --> 00:11:59,011 అది అక్కడ ముట్టుకోకు. నేను ఇదంతా మళ్లీ తుడవాలి. 166 00:12:23,911 --> 00:12:25,037 దాన్ని పైకి ఎత్తితే మనం చూడచ్చు. 167 00:12:26,705 --> 00:12:28,207 - నన్ను సాయం చేయమంటావా? - వద్దు. 168 00:12:30,292 --> 00:12:31,293 సరే. పైకి తీయి. 169 00:12:38,759 --> 00:12:39,843 సారీ. 170 00:12:43,972 --> 00:12:45,307 ఏం జరిగింది? 171 00:12:45,307 --> 00:12:47,851 - ఇందాక గొడవలో, ఎవరో నన్ను తన్నారు. - నిన్ను తన్నారా? 172 00:12:47,851 --> 00:12:49,019 నాకు తెలియదు. ఏంటి విషయం? 173 00:12:49,019 --> 00:12:52,564 దానిని పట్టుకో. రక్తం కారకుండా ఆపు. చికిత్సకి నా దగ్గర ఏం ఉన్నాయో వెళ్లి చూసి వస్తాను. 174 00:12:56,318 --> 00:12:58,487 నిన్ను ఎవరూ తన్నలేదు. నిన్ను కత్తితో పొడిచారు. 175 00:12:59,947 --> 00:13:02,115 - నీకు ఒక డాక్టర్ అవసరం ఉంది. - నిన్ను ఎవరూ అడగడం లేదు. 176 00:13:14,253 --> 00:13:15,754 విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారు అనుకుంటున్నావా? 177 00:13:17,965 --> 00:13:19,007 నువ్వు అడిగి చూడచ్చు కదా. 178 00:14:08,140 --> 00:14:09,933 నీకు ఇంతకన్నా బలమైనది అవసరం. 179 00:14:09,933 --> 00:14:11,018 మా దగ్గర ఇంతకన్నా మరేమీ లేవు. 180 00:14:11,018 --> 00:14:13,478 ఏదైనా సరే. గట్టిగా కట్టు కట్టాలి. 181 00:14:13,478 --> 00:14:15,397 మా దగ్గర ఇదే ఉంది. ఇదే. 182 00:14:15,397 --> 00:14:18,775 ఏదో మాయ జరిగి మా చేతికి మరేదయినా అందితే, అప్పుడు నేను అదే ఉపయోగిస్తాను. 183 00:14:18,775 --> 00:14:20,944 సరే. మీ దగ్గర ఉన్నది ఏదీ... 184 00:14:22,738 --> 00:14:23,822 మీరు దాచనంత వరకూ ఫర్వాలేదు. 185 00:14:26,783 --> 00:14:28,368 దాని ఉద్దేశం ఏంటి? 186 00:14:31,705 --> 00:14:34,249 దాని ఉద్దేశం మీరు అతనికి సాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 187 00:14:53,977 --> 00:14:57,439 లేడీస్, జెంటిల్మెన్, విమానంలో ఎవరైనా డాక్టర్ ఉంటే, 188 00:14:57,439 --> 00:14:59,149 దయచేసి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. 189 00:14:59,858 --> 00:15:03,654 దయచేసి మీ కాల్ లైట్ ని ఆన్ చేయండి, అప్పుడు మాలో ఒకరు వచ్చి మిమ్మల్ని తీసుకువెళతాం. 190 00:15:04,571 --> 00:15:08,825 వారు డాక్టర్ అయినా వైద్య నిపుణులు అయినా ఫర్వాలేదు. దయచేసి చెప్పండి. 191 00:15:14,540 --> 00:15:15,874 నువ్వు ధైర్యం చేయకు. 192 00:15:17,000 --> 00:15:18,085 - కానీ ఏంటి... - డేవిడ్. 193 00:15:24,716 --> 00:15:26,510 నీకు రక్తం బాగా కారుతోంది. చూడు. 194 00:15:32,850 --> 00:15:34,059 నాకు నీ వయసు కొడుకు ఉన్నాడు. 195 00:15:34,643 --> 00:15:36,395 ఇప్పుడు నా పరిస్థితికి దానితో ఏం సంబంధం? హా? 196 00:15:36,895 --> 00:15:38,313 ఏమీ లేదు కదా. కాబట్టి, నోరు మూసుకుని ఉండు. 197 00:15:39,731 --> 00:15:42,025 చూడు, రక్తం కారుతూ నువ్వు చనిపోతుంటే నేను ఇక్కడ చూస్తూ కూర్చోలేను, సరేనా? 198 00:15:42,025 --> 00:15:43,235 నువ్వు ఎవరైనా సరే నేను పట్టించుకోను. 199 00:15:44,403 --> 00:15:46,864 - నేను అలా చూస్తూ ఊరుకోను. - నువ్వు మాట్లాడటం ఆపేయాలి. 200 00:15:55,914 --> 00:15:56,915 సరే. 201 00:16:04,089 --> 00:16:06,091 - నువ్వు దాన్ని ఇంకా గట్టిగా అదిమి పట్టుకోవాలి. - నువ్వు సాయం చేస్తావా? 202 00:16:06,758 --> 00:16:08,218 - నాకు సాయం చేయగలవా? - లేదు. 203 00:16:08,218 --> 00:16:10,637 చూడు, మిత్రమా, ఎవరైనా సాయం చేసి పట్టుకుంటే ఆమె దాన్ని గట్టిగా కట్టగలదు. 204 00:16:10,637 --> 00:16:12,639 - నువ్వు డాక్టర్ వి కాదు. - ఎవరూ డాక్టర్ కాదు, 205 00:16:12,639 --> 00:16:15,309 కానీ ఆమె ఒకే సమయంలో పట్టుకుని, కట్టలేకపోతోంది. 206 00:16:17,227 --> 00:16:18,645 సరే, నేను టెరీని పిలుస్తాను. 207 00:16:19,396 --> 00:16:20,772 టెరీ? 208 00:16:20,772 --> 00:16:22,357 నాకు టెరీ కనిపించడం లేదు. 209 00:16:24,109 --> 00:16:27,321 చూడు, మనం చేయవలసిందల్లా రక్తం కారడాన్ని మెల్లగా తగ్గించడమే. 210 00:16:27,321 --> 00:16:29,281 కానీ నువ్వు నన్ను నమ్మకపోతే, నా చేతులు కట్టేసి ఉంచు 211 00:16:29,281 --> 00:16:30,616 నన్ను మాత్రం బయటకు వచ్చేలా చేయి. 212 00:16:46,006 --> 00:16:48,467 సరే. ఇప్పుడు, నేను నా చేయి పెట్టి... 213 00:16:49,551 --> 00:16:50,928 గట్టిగా లోపలికి అదిమి నొక్కుతాను, సరేనా? 214 00:16:53,180 --> 00:16:54,348 సరే. కానివ్వు. 215 00:16:55,390 --> 00:16:56,642 అలాగే. 216 00:16:56,642 --> 00:16:59,561 ఇక్కడ గట్టిగా కట్టు. దాన్ని చుట్టూ తిప్పు, అంటే, మూడు లేదా నాలుగుసార్లు. 217 00:17:09,905 --> 00:17:11,031 అదీ అంతే. 218 00:17:11,031 --> 00:17:12,156 - అంతే కదా? - అవును. 219 00:17:12,156 --> 00:17:14,992 సరే. నువ్వు కూర్చోగలవా? నువ్వు కూర్చోగలవా, చెప్పు? 220 00:17:14,992 --> 00:17:16,078 అదీ అలాగ. 221 00:17:16,869 --> 00:17:17,871 అలాగే. 222 00:17:18,454 --> 00:17:19,414 చెత్త. 223 00:17:19,414 --> 00:17:20,499 మరేం ఫర్వాలేదు. 224 00:17:22,876 --> 00:17:24,336 నువ్వు శ్వాస లోపలికి తీసుకోవాలి. శ్వాస విడిచిపెట్టాలి. 225 00:17:26,547 --> 00:17:27,589 అదీ అలాగ. 226 00:17:33,095 --> 00:17:34,221 మంచినీళ్లు తెస్తా. 227 00:17:40,102 --> 00:17:42,646 మేము అతని టీమ్ కీ ఇంకా వాళ్ల రాయబారికీ సమాచారం అందిస్తున్నాము, 228 00:17:42,646 --> 00:17:44,940 కానీ అతను మీతో నేరుగా మాట్లాడాలి అని పట్టుబడుతున్నాడు. 229 00:17:47,818 --> 00:17:51,113 సోరెస్క్యూ. డారియస్ సోరెస్క్యూ. రొమేనియా హోమ్ మంత్రి. 230 00:17:59,746 --> 00:18:00,747 డారియస్. 231 00:18:01,540 --> 00:18:02,791 లూయిస్ ఐట్చిసన్? 232 00:18:02,791 --> 00:18:05,627 నేనే మాట్లాడుతున్నా. మనం జెనీవాలో కలుసుకున్నాం. నీకు గుర్తుందో లేదో తెలియదు. అప్పుడు... 233 00:18:05,627 --> 00:18:07,421 మాకు ఒక తీవ్రమైన సమస్య వచ్చింది. 234 00:18:07,421 --> 00:18:10,257 మేము సంప్రదించినా స్పందించని ఒక విమానం నేరుగా బుకారెస్ట్ వైపు వస్తోంది. 235 00:18:10,257 --> 00:18:13,010 - అవును. - మాకు సమాధానాలు కావాలి. 236 00:18:26,523 --> 00:18:27,608 తెలివైన వాడివి. 237 00:18:29,568 --> 00:18:31,904 - అది ఏంటి? - నువ్వు. నువ్వు తెలివైన వాడివి. 238 00:18:33,822 --> 00:18:35,574 నువ్వు నాతో మంచిగా ఉంటావు. కదా? 239 00:18:35,574 --> 00:18:38,327 నాకు పెయిన్ కిల్లర్ మందులు, డాక్టర్లు అన్నీ ఏర్పాటు అయ్యేలా చూస్తావు. 240 00:18:39,369 --> 00:18:40,704 అయితే, ఏంటి, నేను నిన్ను నమ్మాలా? 241 00:18:41,622 --> 00:18:43,582 అప్పుడు నన్ను మాటల్లో పెట్టి నా నుంచి సమాచారం లాగుతావా? 242 00:18:43,582 --> 00:18:46,293 - నేను దాని గురించి అసలు ఆలోచించలేదు. - అదేమీ పని చేయదు, మిత్రమా. 243 00:18:48,212 --> 00:18:50,589 - ఇప్పుడు నువ్వు ప్రస్తావించావు కాబట్టి... - అవును. నాతో అవి కుదరవు. 244 00:18:51,173 --> 00:18:52,799 లేదు. నీ గురించి నాకు తెలుస్తోంది. 245 00:18:52,799 --> 00:18:55,093 - నేను ఊరికే నోరుజారను. - లేదు, ఖచ్చితంగా. 246 00:18:55,594 --> 00:18:57,930 ఇప్పుడు జరిగినదంతా, కేవలం ఈ ఒక్కసారే జరుగుతుంది. 247 00:18:59,806 --> 00:19:01,892 చూడు, అంటే, నువ్వు టెరీ పేరు చెప్పావు కదా? 248 00:19:03,227 --> 00:19:04,603 - లేదు. - అది ఒక్కసారే జరిగింది. 249 00:19:04,603 --> 00:19:07,564 మరేం ఫర్వాలేదు. ఆ సమాచారంతో నేను ఏమీ చేయలేను అనుకుంటా, మిత్రమా. 250 00:19:07,564 --> 00:19:08,732 - ఖచ్చితంగా. - నిజంగా. 251 00:19:20,953 --> 00:19:23,580 నా వ్యూహాలు తెలుసుకుంటావా? నా ప్లాన్ చెప్పనా? 252 00:19:27,251 --> 00:19:28,585 నాకు కేవలం ఇంటికి వెళ్లాలని ఉంది, మిత్రమా. 253 00:19:34,842 --> 00:19:36,218 నీకు నేను సాయం చేయాలని అనుకోవడం లేదు. 254 00:19:37,010 --> 00:19:38,846 కానీ దీని వల్ల నాకు కొద్దిగా వెసులుబాటు ఇవ్వగలిగితే, 255 00:19:39,346 --> 00:19:41,640 మళ్లీసారి నువ్వు ఎవరినైనా పట్టుకోవాలి అనుకుంటే, 256 00:19:41,640 --> 00:19:44,226 నా పక్కన వ్యక్తి మీద దృష్టి సారించు కానీ నా మీద కాదు, అప్పుడు ఏం జరుగుతుందో చూడు? 257 00:19:45,644 --> 00:19:47,354 - నువ్వు ఆ పని చేస్తావు, కదా? - అవును, అది నిజం. 258 00:19:48,272 --> 00:19:49,606 నువ్వు నాకు సాయం చేయడం లేదు. 259 00:19:50,274 --> 00:19:51,275 లేదు. 260 00:19:51,775 --> 00:19:53,610 కేవలం నీకు నువ్వు సాయం చేసుకుంటున్నావు. 261 00:19:55,070 --> 00:19:59,074 ఇంకా నేను ఈ విమానంలో ఉన్న ఎవరికన్నా నేను భిన్నమైన వాడిని కాను. నీతో సహా. 262 00:20:03,787 --> 00:20:05,747 నాకు కేవలం మా ఇంటికి వెళ్లి, నా కుటుంబాన్ని చూడాలని ఉంది. 263 00:20:06,790 --> 00:20:09,376 నా కొడుకుని చూడాలి. వాడి తల్లిని చూడాలి. 264 00:20:11,545 --> 00:20:13,046 అది తప్ప మిగతావన్నీ అబద్ధాలే. 265 00:20:18,594 --> 00:20:20,554 అతను సైనిక చర్య చేస్తానని బెదిరిస్తున్నాడు. 266 00:20:20,554 --> 00:20:22,973 కానీ మనం అలాంటివి పెద్దగా నమ్మము, కదా? 267 00:20:22,973 --> 00:20:25,893 అంటే, లేదు, మనం నమ్మవలసిన అవసరం లేదు. నా ఉద్దేశం, వాళ్లు మనకి మిత్రదేశమే కావచ్చు, 268 00:20:25,893 --> 00:20:28,812 వాళ్లని శాంతంగా ఉంచడానికి మనం ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాం. 269 00:20:28,812 --> 00:20:30,439 అయితే, వాళ్లు ఆందోళన పడితే, మనం కూడా ఆందోళన పడాలి. 270 00:20:30,439 --> 00:20:32,191 లేదు, మనం వెంటనే ప్రధానితో మాట్లాడాలి ఇంకా అది వెంటనే చేయాలి. 271 00:20:32,191 --> 00:20:34,359 లేకపోతే, ఏదో ఒక రోజు, జనం ఈ విషయం గురించి చర్చించుకుని, 272 00:20:34,359 --> 00:20:35,861 మనం ఎందుకు కాలయాపన చేశామని ఆరా తీస్తారు. 273 00:20:35,861 --> 00:20:38,530 - నువ్వు ఇది చూశావా? ప్రత్యక్షంగా తప్పించుకునే ప్రయత్నం? - నేను చేస్తున్నది అది కాదు. 274 00:20:38,530 --> 00:20:41,325 అతని ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. నిజాయితీగా, ఇదే అతని మొదటి ఆలోచన. 275 00:20:41,325 --> 00:20:43,076 విమానంలో జనాన్ని ఎలా రక్షించాలి అనే ఆలోచన లేదు... 276 00:20:43,076 --> 00:20:44,870 - లూయిస్. - ...తనని తాను ఎలా కాపాడుకోవాలన్నదే ఆలోచన. 277 00:20:45,871 --> 00:20:47,039 అసామాన్యుడు. 278 00:20:47,039 --> 00:20:49,166 విను, మనం బ్రిటీష్ అనే విషయాన్ని వాళ్లకి చూపించాల్సిన అవసరం ఉంది. 279 00:20:49,750 --> 00:20:53,295 బ్రిటీష్ విమానం, బ్రిటీష్ ప్రయాణికులు. మనమే వాళ్ల లక్ష్యం, వేరే దేశాల వాళ్లు కాదు. 280 00:20:55,547 --> 00:20:56,548 ఇంకా చెప్పు. 281 00:20:57,925 --> 00:20:59,801 ఏటిసి బుకారెస్ట్ నుండి ఇది ప్రత్యక్ష ప్రసారం. 282 00:21:00,302 --> 00:21:01,386 నేను ఎవరితో మాట్లాడుతున్నాను? 283 00:21:01,386 --> 00:21:03,347 ఆలిస్. ఈ సమస్యని మొదటగా గుర్తించిన కంట్రోలర్. 284 00:21:04,223 --> 00:21:07,935 మన విమానం ఇందాక కాస్త ముందు ఉంది, కానీ ఇప్పుడు, దీని పక్కన ఉంది... 285 00:21:07,935 --> 00:21:09,269 - ఇది ఒక ఎక్స్. - ఒక ఎక్స్, 286 00:21:09,269 --> 00:21:11,647 ఎందుకంటే దీనికి కమర్షియల్ ఫ్లయిట్ నెంబర్ లేదు. 287 00:21:12,272 --> 00:21:14,942 దాని అర్థం ఇది ప్రైవేటు, రిజిస్టర్ కాని విమానం అని 288 00:21:14,942 --> 00:21:17,778 లేదా, ప్రధానంగా, మిలటరీ విమానం అయి ఉండచ్చు. 289 00:21:20,489 --> 00:21:23,992 మీరు దగ్గరగా గమనిస్తే, ఇది ఒక్కటి మాత్రమే కాదు. 290 00:21:40,676 --> 00:21:42,302 అన్నీ కిటికీలు మూసేయండి. 291 00:21:43,428 --> 00:21:45,556 - మీ కిటికీల తెరలు కిందికి దించండి! - ఆ కిటికీ తెరలు. 292 00:21:45,556 --> 00:21:47,224 - మూసేయండి... - అందరూ, వెంటనే తెరలు దించండి! 293 00:21:47,224 --> 00:21:48,642 ...వాటిని అలాగ మూసి ఉంచండి. 294 00:21:48,642 --> 00:21:51,186 - తను చెప్పింది మీరు విన్నారు! కదలండి! వెంటనే! కిందికి! - కిటికీ తెరలు మూయండి! 295 00:21:51,186 --> 00:21:53,438 ప్రతి ఒక్క తెరని మూసేయండి! చేయండి! 296 00:21:53,438 --> 00:21:54,565 ముఖం ముందుకు పెట్టండి. 297 00:21:54,565 --> 00:21:58,527 మీరు ఏమీ మాట్లాడుకోకండి. అందులో నుంచి చూడటానికి ఏమీ లేదు. 298 00:21:58,527 --> 00:22:01,113 అతని మాట మీకు వినిపించింది! వెనుక ఉన్న మీరు, ఆ కిటికీ తెర మూసేయండి! 299 00:22:05,200 --> 00:22:10,414 కింగ్డమ్ 2-9, నాటో సంరక్షణలో ఉన్న గగనతలంలోకి మీరు ప్రయాణిస్తున్నారు. 300 00:22:12,165 --> 00:22:16,170 కింగ్డమ్ 2-9, మీరు స్పందించలేని పక్షంలో, మీ రెక్కలని కొద్దిగా కదిలించి బదులు ఇవ్వండి. 301 00:22:16,670 --> 00:22:18,213 అది అమలు చేయడానికి ఒక ప్లాన్ ఉంది. 302 00:22:18,213 --> 00:22:20,424 ఇది గనుక జరిగితే, వాళ్లని మనం పట్టించుకోవద్దు. మేము అదే చెప్పాం. 303 00:22:20,424 --> 00:22:22,050 వాళ్లు ఏమీ చేయలేరు. 304 00:22:22,551 --> 00:22:23,844 వాళ్లు మనల్ని షూట్ చేయలేరు. 305 00:22:24,553 --> 00:22:27,973 ఏంటి? బ్రిటీష్ విమానమా? ఏదైనా ఒక దేశం గగనతలంలోనా? 306 00:22:27,973 --> 00:22:29,141 అది యుద్ధాన్ని మొదలుపెట్టడమే. 307 00:22:29,766 --> 00:22:32,227 మనం పశ్చిమంగా ఎంత ముందుకు వెళితే, అంత క్షేమంగా ఉంటాం. 308 00:22:33,145 --> 00:22:35,522 మనం సురక్షితంగా ఉంటాం. 309 00:22:38,233 --> 00:22:40,903 కింగ్డమ్ 2-9, మీరు బదులు ఇవ్వకపోతే, 310 00:22:40,903 --> 00:22:42,821 మేము సైనిక చర్య తీసుకోక తప్పదు. 311 00:22:48,744 --> 00:22:50,370 దీనికి ఒక వ్యూహం ఉంటుంది. 312 00:22:52,831 --> 00:22:56,043 ఇలా చేయమని ఎవరు ఆదేశించారో, వాళ్లకి ఖచ్చితంగా ప్రతి దానికీ ఒక ప్లాన్ ఉంటుంది. 313 00:23:01,924 --> 00:23:02,966 నీకు ఒక విషయం చెప్పనా? 314 00:23:03,967 --> 00:23:04,968 చెప్పు. 315 00:23:04,968 --> 00:23:07,304 నువ్వు దగ్గర ఉండి కట్టించిన కట్టు, పని చేయడం లేదు. 316 00:23:08,514 --> 00:23:10,182 రక్తస్రావం మరింత ఘోరంగా మారినట్లు అనిపిస్తోంది. 317 00:23:25,113 --> 00:23:27,908 హేయ్. అది యూరోఫైటర్. 318 00:23:28,659 --> 00:23:30,786 అంటే అది బహుశా నాటో యుద్ధవిమానం కావచ్చు. 319 00:23:30,786 --> 00:23:32,246 అది మంచి విషయం, కదా? 320 00:23:33,080 --> 00:23:36,124 బ్రిటన్ నాటో దేశం. వాళ్లు మన పక్షం ఉన్నారు. 321 00:23:36,124 --> 00:23:37,960 కానీ వాళ్లు మనల్ని కాపాడటం లేదు. 322 00:23:38,919 --> 00:23:40,963 మన నుంచి వేరే జనాన్ని వాళ్లు కాపాడుతున్నారు. 323 00:23:41,839 --> 00:23:43,549 మనం ఏదో ఒకటి చేయాలి! 324 00:23:44,132 --> 00:23:45,926 వాళ్లని సంప్రదించాలి. వాళ్లకి ఒక సందేశం పంపాలి. 325 00:23:50,806 --> 00:23:52,224 ఉండు. 326 00:24:09,199 --> 00:24:12,035 ఆ సీటు వెనక్కి వెళ్లు. ఆ సీటు వెనక్కి. 327 00:24:16,540 --> 00:24:18,125 లేదు. అక్కడే ఉండు. 328 00:24:21,086 --> 00:24:22,296 ఏం చేస్తున్నావు? 329 00:24:23,797 --> 00:24:25,007 ఏం చేస్తున్నావు... 330 00:24:33,432 --> 00:24:35,017 స్కైవాచ్, మేము మార్స్. 331 00:24:36,059 --> 00:24:39,271 విమానం మధ్యలో మాకు ఒక దృశ్యం కనిపించింది. గమనిస్తూ ఉండు. 332 00:24:45,819 --> 00:24:49,364 సంప్రదించినది ఒక మహిళ. వయసు సుమారు ముప్పై. మూడు సున్నా. 333 00:24:50,324 --> 00:24:51,533 ఆ మహిళ మీద ఎవరో దాడి చేస్తున్నారు. 334 00:24:51,533 --> 00:24:53,076 మీకు ఏం చెప్పాము? 335 00:24:53,076 --> 00:24:55,621 మీరు వాళ్లకు ఎలాంటి సందేశాలు ఇవ్వద్దు. నాతో ఆటలు ఆడద్దు! 336 00:24:55,621 --> 00:24:57,247 నీకు అర్థమైందా? ఓయ్! 337 00:24:57,247 --> 00:24:58,665 వెనక్కి వెళ్లు! 338 00:25:01,376 --> 00:25:02,836 దాడి చేసిన వాడి చేతిలో ఆయుధం ఉంది. 339 00:25:02,836 --> 00:25:04,713 నిర్ధారిస్తున్నాం. దాడి చేసిన వ్యక్తి చేతిలో ఆయుధం ఉంది. 340 00:25:09,927 --> 00:25:11,303 కొద్దిగా కూడా కదలకు. 341 00:25:13,889 --> 00:25:15,265 నీ సీటులోకి వెళ్లి కూర్చో. 342 00:25:16,767 --> 00:25:17,768 కదులు! 343 00:25:26,068 --> 00:25:27,069 కూర్చో. 344 00:25:34,451 --> 00:25:35,786 ఇంక మళ్లీ పైకి లేవద్దు. 345 00:25:41,166 --> 00:25:42,501 మేము ఆ దృశ్యాన్ని కోల్పోయాం. 346 00:25:42,501 --> 00:25:46,922 విన్నాం. గమనిస్తూ ఉండండి. చర్య కోసం అనుమతి కోరుతున్నాం. 347 00:25:47,422 --> 00:25:48,674 బెటీనా, నా మాట విను. 348 00:25:48,674 --> 00:25:52,427 నేను నీతో నిజాయితీగా ఒక విషయం చెబుతాను. ఈ దశలో, నేను చేయగలిగిన పని అది ఒక్కటే. 349 00:25:52,427 --> 00:25:53,554 చెప్పు. 350 00:25:55,639 --> 00:25:56,765 సరే, అలాగే. చాలా మంచిది. 351 00:26:00,727 --> 00:26:01,854 ఆమె కోపగించుకుందా? 352 00:26:01,854 --> 00:26:04,773 అవును, ఆమె కోపగించుకుంది. ఆమె అన్న దాంట్లో కూడా అర్థం ఉంది, నిజానికి. 353 00:26:05,816 --> 00:26:07,943 ఒక స్పందించని ప్రయాణికుల విమానం 354 00:26:07,943 --> 00:26:09,862 నేరుగా వాళ్ల రాజధాని నగరం వైపు వస్తోందన్నది వాళ్ల సమస్య. 355 00:26:09,862 --> 00:26:14,157 నా ఉద్దేశం, దీనినే ఇంకోలా చెప్పాలంటే, 356 00:26:14,783 --> 00:26:17,786 అదే విమానం గనుక లండన్ వైపు వస్తూ మన ఆదేశాలు పట్టించుకోకపోతే, 357 00:26:18,829 --> 00:26:20,080 మనం దానిని షూట్ చేసి ఉండేవాళ్లం. 358 00:26:29,840 --> 00:26:31,008 నేను చనిపోబోతున్నాను, కదా? 359 00:26:31,008 --> 00:26:32,426 లేదు, అలా అనకు. 360 00:26:32,426 --> 00:26:35,345 - నేను చనిపోతున్నాను. అది తప్పదు. - లేదు. అలాంటి మాటలు మాట్లాడద్దు. సరేనా? 361 00:26:35,345 --> 00:26:37,973 నువ్వు అలా మాట్లాడటం మొదలుపెడితే, నీ శరీరం కూడా అదే నమ్మడం మొదలుపెడుతుంది. 362 00:26:37,973 --> 00:26:40,726 నువ్వు కూడా నాలాంటి వాడివే. నువ్వు ఇంటికి వెళతావు, కదా? 363 00:26:41,268 --> 00:26:44,188 నీ కుటుంబం దగ్గరకి వెళతావు, అవునా? నువ్వు ప్రేమించే మనుషుల దగ్గరకి వెళతావు. 364 00:26:44,188 --> 00:26:45,397 ఇది ఇప్పుడు వాస్తవం కదా? 365 00:26:46,481 --> 00:26:47,691 నిన్ను ప్రేమించే మనుషులు? 366 00:26:47,691 --> 00:26:50,152 నువ్వు నిజంగా నాకు సాయం చేస్తున్నావా? 367 00:26:50,152 --> 00:26:51,862 అవును, కేవలం ధైర్యంగా ఉండు, మిత్రమా. 368 00:26:54,364 --> 00:26:57,659 నన్ను చూడు. నీకు చెప్పాను, నాకు నీ వయసు కొడుకు ఉన్నాడు. 369 00:26:58,202 --> 00:27:01,163 ఇదే వాడికి జరిగితే, వాడికి కూడా ఎవరైనా సాయం చేయాలని కోరుకుంటాను. 370 00:27:07,127 --> 00:27:08,879 విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా, ప్లీజ్? 371 00:27:09,796 --> 00:27:11,507 ఒక మనిషికి ఇక్కడ సాయం కావాలి, ప్లీజ్! 372 00:27:12,132 --> 00:27:15,219 పెర్షియన్ గల్ఫ్ దుబాయ్ 373 00:27:17,596 --> 00:27:20,766 లండన్ 374 00:27:24,811 --> 00:27:25,812 బాగ్దాద్ ఇరాక్ 375 00:27:25,812 --> 00:27:27,606 ఇస్తాంబుల్ టర్కీ 376 00:27:29,066 --> 00:27:30,943 రొమేనియా బుకారెస్ట్ 377 00:27:38,867 --> 00:27:40,744 ఎక్స్ క్యూజ్ మీ. నీతో ఒకసారి మాట్లాడవచ్చా, ప్లీజ్? 378 00:27:40,744 --> 00:27:42,579 నీకు ఏమైనా చెప్పాలని ఉంటే, అక్కడి నుండే చెప్పచ్చు. 379 00:27:42,579 --> 00:27:44,498 మనం ఆ యుద్ధవిమానాలతో మాట్లాడాలి. 380 00:27:45,415 --> 00:27:46,625 మనం ఆ పని చేయడం లేదు. 381 00:27:46,625 --> 00:27:49,795 ఎవరు ఇన్ ఛార్జ్ గా ఉన్నారో ఆ కుర్రాడికి నేను ఒకసారి వివరించాలి. 382 00:27:49,795 --> 00:27:51,046 "కుర్రాడా"? 383 00:27:51,630 --> 00:27:53,841 - మీకు సారథ్యం వహిస్తున్న మనిషి. - అతను ఇది వినడానికి ఇష్టపడతాడు. 384 00:27:53,841 --> 00:27:55,342 నేను అతనికి ఒకసారి వివరించాలి, ప్లీజ్. 385 00:27:59,680 --> 00:28:02,683 అతనే మాకు చెప్పాడు, బాబు. మనం వాళ్లని పట్టించుకోవడం లేదు. 386 00:28:02,683 --> 00:28:04,685 - అది అతను తీసుకున్న నిర్ణయం. - ఎందుకు? 387 00:28:04,685 --> 00:28:06,061 - అవును. ఎందుకు? - వద్దు. 388 00:28:06,061 --> 00:28:08,272 మనం మాట్లాడుకోవడాలు వద్దు. 389 00:28:08,272 --> 00:28:10,023 మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోని పక్షంలో, 390 00:28:10,023 --> 00:28:12,109 ఆయన చెప్పే మాటలు వింటే నష్టం ఏమిటి? 391 00:28:12,109 --> 00:28:13,402 అతను ఏమీ మాట్లాడబోవడం లేదు. 392 00:28:13,402 --> 00:28:16,738 అతను అక్కడే కూర్చుంటాడు, ఇంకా తన నోరు మూసుకుని ఉంటాడు! 393 00:28:17,489 --> 00:28:18,574 ఇది ఏంటి? 394 00:28:18,574 --> 00:28:20,367 మనం ఆ యుద్ధవిమానాలతో మాట్లాడాలి అనుకుంటా. 395 00:28:20,367 --> 00:28:23,161 మనం బుకారెస్ట్ మీదుగా ప్రయాణించబోతున్నాం. మనం నేరుగా ఆ నగరం వైపు వెళ్తున్నాం. 396 00:28:23,161 --> 00:28:24,121 అయితే? 397 00:28:25,747 --> 00:28:27,374 మనం ఆ యుద్ధవిమానాలతో మాట్లాడామా? 398 00:28:28,041 --> 00:28:30,335 - లేదు. - అసలు ఏ విధంగానూ స్పందించలేదా? 399 00:28:30,335 --> 00:28:33,380 మనం బుకారెస్ట్ కి వెళ్లడం లేదు. బుకారెస్ట్ గురించి ఆందోళన పడకు. 400 00:28:33,380 --> 00:28:35,174 అవును, కానీ ఆ విషయం వాళ్లకి తెలియదు, కదా? 401 00:28:35,174 --> 00:28:36,884 వాళ్ల దృష్టిలో, మనది కేవలం కిటికీలు మూసేసిన ఒక విమానం 402 00:28:36,884 --> 00:28:38,844 వాళ్ల రాజధాని నగరం వైపు దూసుకువెళుతోంది. 403 00:28:39,428 --> 00:28:41,013 వాళ్లకి అది, ఒక క్షిపణి దూసుకురావడం లాంటిది. 404 00:28:51,190 --> 00:28:53,317 దయచేసి మీ యుద్ధవిమానాలని తప్పించండి. 405 00:28:53,317 --> 00:28:56,195 మిసెస్ ఐట్చిసన్, ఈ మనుషులు మా దేశానికి ముప్పు తీసుకురారని చెప్పడానికి 406 00:28:56,195 --> 00:28:58,739 మీరు ఇంతవరకూ ఏమీ చేయలేదు. 407 00:28:59,364 --> 00:29:00,991 మాకు సాయం చేయడానికి మీరు ఏమీ చేయరు. 408 00:29:00,991 --> 00:29:03,660 నా స్థానంలో ఉంటే, మీరు కూడా ఇదే విధంగా చేస్తారు. 409 00:29:06,413 --> 00:29:08,624 ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం అందించాం. 410 00:29:08,624 --> 00:29:10,250 అయితే ప్రధానికి ఏం చెప్పారు? 411 00:29:10,250 --> 00:29:13,545 అంటే, ఇది వాస్తవ సమస్య అని ఇంకా మీరు సారథ్యం వహిస్తున్నారని చెప్పాం. 412 00:29:24,223 --> 00:29:25,557 మనం రొమేనియన్లం కాదని చెప్పు. 413 00:29:25,557 --> 00:29:27,559 మాకు రొమేనియాతో ఎలాంటి సంబంధం లేదా సమస్య లేదు, 414 00:29:27,559 --> 00:29:30,437 లేదా బుకారెస్ట్, లేదా మరెవరైనా కానీ. మేము బ్రిటీష్. మనం లండన్ వెళ్తున్నాం. 415 00:29:41,114 --> 00:29:43,784 నాటో యుద్ధవిమానం, మేము కింగ్డమ్ 2-9. 416 00:29:48,121 --> 00:29:51,625 ఇది పని చేయడం లేదు. నాటో యుద్ధవిమానం, మేము కింగ్డమ్ 2-9. 417 00:29:51,625 --> 00:29:52,709 నా మాట వినిపిస్తోందా? 418 00:29:54,294 --> 00:29:55,921 ఎవరైనా వీటిని ఏమైనా చేశారా? 419 00:29:57,047 --> 00:29:58,048 అంటే? 420 00:29:58,924 --> 00:30:00,926 నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు. వాళ్లకి అది చెప్పాను. 421 00:30:00,926 --> 00:30:03,887 నేను చెప్పాను, "ఈ పనికి నేను సిద్ధంగా లేను" అని. 422 00:30:04,471 --> 00:30:05,472 చెత్త. 423 00:30:07,850 --> 00:30:11,687 వెళ్లి ఏమైనా మందులో లేదా మరేదైనా తీసుకురా, సరేనా? వెళ్లు! 424 00:30:15,274 --> 00:30:19,111 ఓయ్. హేయ్. మనం తిరిగి వెళ్లాక నువ్వు ఏం చేయబోతున్నావు? 425 00:30:19,111 --> 00:30:20,195 ముందు నువ్వు వెళ్లు. 426 00:30:20,195 --> 00:30:22,781 నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, ఎందుకంటే మాట్లాడటం మేలు చేస్తుంది. 427 00:30:22,781 --> 00:30:26,034 సరేనా? నీకు ఎవరైనా, అంటే, గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? 428 00:30:26,618 --> 00:30:28,620 లేదా? హేయ్! పోనీ ఫ్రెండ్స్? మిత్రులు? 429 00:30:29,121 --> 00:30:31,582 నీ తల్లిదండ్రుల సంగతి ఏంటి? హేయ్? మీ అమ్మ? నాన్న? 430 00:30:31,582 --> 00:30:33,333 - అమ్మ. - అమ్మా? చెప్పు? 431 00:30:33,333 --> 00:30:35,419 - నాన్న చనిపోయాడు. - అది వినడం బాధగా ఉంది. 432 00:30:35,419 --> 00:30:37,129 సరే, అయితే, మీ అమ్మ ఉన్నారు, 433 00:30:37,129 --> 00:30:39,298 - ఇంకా ఆమెని నువ్వు చూడాలి అనుకుంటున్నావు. - ఎలైన్. 434 00:30:40,007 --> 00:30:41,508 - ఎలైన్? - అది మా అమ్మ పేరు. ఎలైన్. 435 00:30:42,259 --> 00:30:43,594 ఆమె పేరుని నువ్వు నాకు చెప్పనక్కరలేదు. 436 00:30:43,594 --> 00:30:44,678 - ఆమె నా... - సరే అయితే. 437 00:30:45,304 --> 00:30:46,388 ఆమె ఏంటి? 438 00:30:46,388 --> 00:30:48,390 నా ఫోనులో నా ఫోటో. 439 00:30:54,146 --> 00:30:57,774 సరే. నీ కోసం నీ ఫోన్ తీసుకుంటా, సరేనా? 440 00:31:04,114 --> 00:31:06,116 వైఫై కి కనెక్ట్ అయింది 441 00:31:11,496 --> 00:31:12,873 ఎవరి దగ్గరయినా మందులు ఉన్నాయా. చెప్పండి? 442 00:31:13,707 --> 00:31:15,125 - ఆ అంగీ వేసుకున్న వ్యక్తి దగ్గర. - ఎక్కడ? 443 00:31:15,626 --> 00:31:16,627 ఆ తెల్ల అంగీ వ్యక్తి. 444 00:31:17,711 --> 00:31:19,671 - వీళ్ల దగ్గరా? - ఏం జరుగుతోంది? 445 00:31:21,423 --> 00:31:22,549 అది నాకు ఇవ్వు. 446 00:31:26,011 --> 00:31:28,472 - ఇది ఏంటి? - ఇన్సులిన్. ఇది చక్కెర వ్యాధి కోసం. 447 00:31:28,472 --> 00:31:30,682 ఇది ఏం చేస్తుంది? ఇది పెయిన్ కిల్లరా? 448 00:31:31,266 --> 00:31:32,476 ఇన్సులినా? 449 00:31:35,604 --> 00:31:36,605 మాకు మందులు కావాలి. 450 00:31:37,439 --> 00:31:41,360 పెయిన్ కిల్లర్ మందులు, మత్తు ఇచ్చేవి, ఏవైనా సరే. 451 00:31:44,905 --> 00:31:47,616 అలా చూస్తూ ఉండకుండా ఏదో ఒకటి చెప్పండి! 452 00:31:50,327 --> 00:31:51,370 చెప్పండి! 453 00:31:53,622 --> 00:31:54,790 వైఫై ద్వారా ఫోన్ కాల్ 454 00:31:56,083 --> 00:31:58,877 హేయ్, నీకు తెలుసా, వైఫై ఆన్ లో ఉంది. 455 00:31:59,545 --> 00:32:02,381 కాబట్టి మనం టెరీ కోసం ఎదురుచూసే లోగా, 456 00:32:02,381 --> 00:32:04,091 మీ అమ్మకి ఫోన్ చేద్దామా? 457 00:32:04,091 --> 00:32:06,677 - అవును. - ఎలైన్? 458 00:32:07,344 --> 00:32:09,137 ఆ తరువాత ఆమె నీ గొంతు వింటుంది. 459 00:32:09,137 --> 00:32:13,392 ఆమె కంగారుపడకుండా చూద్దాం. సరేనా? 460 00:32:13,392 --> 00:32:15,060 నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పు. 461 00:32:16,228 --> 00:32:17,896 సరే. అలాగే. 462 00:32:19,565 --> 00:32:22,901 {\an8}సరే... ఇది "అమ్మ" అని ఉందా? 463 00:32:22,901 --> 00:32:26,572 అవునా? 01632... 464 00:32:26,572 --> 00:32:29,366 అవునా? 960487? 465 00:32:29,366 --> 00:32:31,785 అవును, ఫోన్ చేయి. 466 00:32:31,785 --> 00:32:33,579 లేదు, ఎందుకంటే నా చేతులు కట్టేసి ఉన్నాయి. 467 00:32:35,163 --> 00:32:36,415 {\an8}వాయిస్ మెయిల్ కి కనెక్ట్ అయింది డిస్కనెక్ట్ అయింది 468 00:32:39,543 --> 00:32:40,794 {\an8}ఈ నెంబరుపై హిస్టరీ అంతా డిలీట్ చేయాలా? 469 00:32:41,461 --> 00:32:42,462 సరే, అలాగే ఉండు. 470 00:32:46,341 --> 00:32:48,177 రింగ్ అవుతోంది. రింగ్ అవుతోంది. అవును. ఇదిగో. 471 00:32:49,136 --> 00:32:50,220 ఫోన్ రింగ్ అవుతోంది. 472 00:32:56,185 --> 00:32:57,311 అమ్మా? 473 00:32:58,562 --> 00:32:59,855 అవును, నేనే మాట్లాడుతున్నా, అమ్మా. 474 00:33:01,607 --> 00:33:02,608 అమ్మా, సారీ. 475 00:33:03,984 --> 00:33:05,777 లేదు, విను, ముందు నా మాట విను. 476 00:33:06,778 --> 00:33:09,531 నేను రాలేకపోవచ్చు... అమ్మా, విను. 477 00:33:11,033 --> 00:33:12,367 నేను రాలేకపోవచ్చు... 478 00:33:14,328 --> 00:33:15,412 నేను నిన్ను చూడలేకపోవచ్చు, అమ్మా. 479 00:33:16,163 --> 00:33:18,373 చూడు, నాకు గాయం అయింది ఇంకా... 480 00:33:21,084 --> 00:33:23,128 అంటే, నాకు ఆరోగ్యం బాగా లేదు. 481 00:33:27,424 --> 00:33:29,176 నువ్వు అది వింటావు. సరేనా? 482 00:33:30,135 --> 00:33:32,179 కానీ నా గురించి నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి అనుకుంటున్నాను, సరేనా? 483 00:33:32,679 --> 00:33:37,559 ఇంతవరకూ జరిగినవి అన్నీ కూడా, సరేనా? అంటే మనం ఎప్పుడూ అనుకున్నట్లు... 484 00:33:38,519 --> 00:33:42,022 వాటిల్లో దేనికీ కూడా నువ్వు కారణం కాదు. సరేనా? 485 00:33:42,940 --> 00:33:44,191 నేను ఏం చెప్పానో విన్నావా? 486 00:33:47,277 --> 00:33:48,904 నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది, అమ్మా. 487 00:33:50,656 --> 00:33:52,950 నువ్వు కూడా ఉంటే బాగుండేది కానీ నువ్వు ఇక్కడ ఉండగలిగేదానివి కావు, అమ్మా. 488 00:33:57,579 --> 00:33:58,789 విను... 489 00:34:02,292 --> 00:34:04,711 నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు తెలుసుకుంటే చాలు. సరేనా? 490 00:34:05,796 --> 00:34:07,548 నిన్ను త్వరలో కలుస్తాను, అమ్మా. సరేనా? 491 00:34:09,132 --> 00:34:10,132 తప్పకుండా వస్తాను. 492 00:34:22,437 --> 00:34:25,023 చెత్త. ఇలా చూడు, మిత్రమా. సరే. 493 00:34:25,023 --> 00:34:29,570 హేయ్. నువ్వు బాగా చేశావు. హేయ్? ఇలా చూడు. 494 00:34:29,570 --> 00:34:31,530 ఇలా చూడు. నువ్వు బాగున్నావు. సరేనా? 495 00:34:33,532 --> 00:34:34,824 ఇలా చూడు. ఇలా చూడు. 496 00:34:53,552 --> 00:34:54,428 వాయిస్ మెయిల్ కాలింగ్ 497 00:34:55,762 --> 00:35:00,392 మనం టెరీ కోసం ఎదురుచూసే సమయంలో, మీ అమ్మకి ఒకసారి ఫోన్ చేద్దామా? ఎలైన్. 498 00:35:01,018 --> 00:35:03,103 ఆ తరువాత ఆమె నీ గొంతు వినగలుగుతుంది. 499 00:35:03,103 --> 00:35:06,690 మనం ఆమెని ఆందోళన పడేలా చేయద్దు. సరేనా? 500 00:35:06,690 --> 00:35:09,568 - నువ్వు ఏం చెప్పాలి అనుకున్నావో అది చెప్పు. - అలాగే. 501 00:35:10,319 --> 00:35:16,909 "అమ్మా"? చెప్పు? 01632 960 487? 502 00:35:18,118 --> 00:35:19,328 అవును. చేయి. 503 00:35:19,328 --> 00:35:21,622 లేదు, ఎందుకంటే నా చేతులు కట్టేసి ఉన్నాయి. 504 00:35:32,966 --> 00:35:37,596 సరే, ప్రధాని ఇంకా ఆమె కుమారుడు వైట్ మౌంటేన్స్ నుండి వాళ్ల హోటల్ కి తిరిగి వస్తున్నారు. 505 00:35:37,596 --> 00:35:39,765 తాజా సమాచారం చెబుతూ ఉండమని మనల్ని అడిగారు. 506 00:35:41,350 --> 00:35:42,351 వివరించు. 507 00:35:43,727 --> 00:35:47,147 ఒక క్లిష్ట సమస్యని ఎదుర్కోవాలని ఎవరూ కోరుకోరు. 508 00:35:47,147 --> 00:35:50,567 ఈ వైట్ మౌంటేన్స్, అవి ఎక్కడ ఉన్నాయో కానీ, అవి విహారయాత్రకి చక్కని ప్రదేశాలు కావచ్చు. 509 00:35:50,567 --> 00:35:54,613 ఆమె గనుక క్రీట్ లో కొండల మధ్య ఉంటే, ఆమె ఆ విమానం పైన ఎగరడాన్ని చూసి ఉండేది. 510 00:36:03,372 --> 00:36:06,041 ఐదు నిమిషాలు. గమనిస్తూ ఉండండి. 511 00:36:15,217 --> 00:36:17,761 - హేయ్, నేను ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేను. - అది తప్పుడు హెచ్చరిక కాదు. 512 00:36:17,761 --> 00:36:19,137 అది నిజం, డానియెల్. 513 00:36:19,638 --> 00:36:21,849 - మార్షా. - కానీ ఆ విషయం నీకు తెలుసు, కదా? 514 00:36:21,849 --> 00:36:24,852 నీ మాట తీరు బట్టి నేను గుర్తుపట్టాను. నీకు తెలుసు కానీ నువ్వు నీ వరకే ఉంచుకున్నావు. 515 00:36:24,852 --> 00:36:26,937 - కానీ నేను సారీ చెబుతున్నాను. - నువ్వు ఎందుకు ఏమీ చెప్పలేదు? 516 00:36:26,937 --> 00:36:30,357 అక్కడ ఏం జరుగుతోందో మాకు స్పష్టంగా తెలిసే వరకూ నీకు ఫోన్ చేయడంలో అర్థం లేదు. 517 00:36:31,191 --> 00:36:34,695 - నీకు ఎలా తెలిసింది? - నాకు ఆ విమానం నుండి మెసేజ్ వచ్చింది. 518 00:36:34,695 --> 00:36:36,488 - సామ్ నుండి వచ్చిందా? - కాదు. 519 00:36:36,488 --> 00:36:40,075 అవును. అది వేరే నెంబరు నుండి వచ్చింది, కానీ సామ్ మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. 520 00:36:40,075 --> 00:36:42,536 ఇంకా వాళ్లు కొన్ని పేర్లు ప్రస్తావించారు, ఇంకా ఒక ఫోన్ నెంబరు కూడా చెప్పారు. 521 00:36:42,536 --> 00:36:43,704 - ఆగు. - అది ఎలా ఉందంటే... 522 00:36:44,788 --> 00:36:48,584 - ఎలా ఉంది? - డానియెల్, అది సీరియస్ విషయంలా అనిపించింది. 523 00:36:48,584 --> 00:36:50,085 సరే, నా మాట విను, మార్షా. 524 00:36:50,085 --> 00:36:51,920 నువ్వు నాకు మెసేజ్ ని పంపించాలి. 525 00:36:51,920 --> 00:36:53,213 నాకు ఆ మెసేజ్ ని వెంటనే పంపించు. 526 00:36:53,213 --> 00:36:55,924 - నాకు అది ఎలా పంపాలో తెలియదు. - అది ఎలా చేయాలో నేను చెబుతాను. 527 00:36:55,924 --> 00:36:57,342 ఏం జరుగుతోందో నాకు తెలియడం లేదు. 528 00:36:57,342 --> 00:37:00,387 మార్షా, ఆ విమానం నుంచి వచ్చిన ఒకే ఒక్క కాంటాక్ట్ ఇదే. 529 00:37:00,387 --> 00:37:03,974 కాబట్టి, ఇది చాలా కీలకమైనది. ఇప్పుడు, అది పొరపాటున వచ్చి ఉండచ్చు 530 00:37:04,474 --> 00:37:08,478 లేదా కొన్ని వివరాలు, నెంబర్లు మనకి తెలియజేయడానికి సామ్ ప్రయత్నించి ఉండచ్చు. 531 00:37:08,478 --> 00:37:10,480 "తెలియజేయడం" అంటే నీ ఉద్దేశం ఏంటి? 532 00:37:10,480 --> 00:37:13,317 మార్షా, నువ్వు అతని గురించి నాకు చెప్పావు. 533 00:37:14,568 --> 00:37:16,069 అతను ఈ సమస్యని పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నాడు. 534 00:37:16,069 --> 00:37:19,740 విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ఎవరైనా? ప్లీజ్! 535 00:37:21,200 --> 00:37:23,869 విమానంలో డాక్టర్ కానీ నర్స్ కానీ ఉన్నారా, దయచేసి చెప్పండి? 536 00:37:33,378 --> 00:37:34,713 నువ్వు ధైర్యం చేయద్దు... 537 00:37:43,388 --> 00:37:44,389 నేను డాక్టర్ ని. 538 00:37:45,724 --> 00:37:47,726 మూడు నిమిషాలు. దాడికి సిద్ధంగా ఉండండి. 539 00:37:47,726 --> 00:37:49,895 ఇది ఆదేశంగా నిర్ధారణ చేసుకోండి. 540 00:37:49,895 --> 00:37:52,022 నిశ్చయంగా. ఇది ఆదేశం. 541 00:37:53,065 --> 00:37:54,816 ఇతనికి ఆక్సిజన్ అందడం కష్టంగా ఉంది. 542 00:37:56,318 --> 00:37:59,112 అతని గుండెలోకి పంపించడానికి ఏదైనా పరికరం కావాలి. 543 00:37:59,112 --> 00:38:00,989 ఒక ట్యూబ్, లేదా ఏదైనా అతను శ్వాస తీసుకోవడానికి కావాలి. 544 00:38:02,282 --> 00:38:03,283 పెన్ సరిపోతుందా? 545 00:38:14,169 --> 00:38:15,587 - హలో. - నా సీటు వెనుక ఉన్న వ్యక్తి, 546 00:38:15,587 --> 00:38:16,839 అతని దగ్గర బైరో ఉంది. 547 00:38:16,839 --> 00:38:19,550 తీసుకురా. ఇతనికి శ్వాస ఆగిపోతోంది. 548 00:38:19,550 --> 00:38:24,263 ...1632. చెప్పు? 960 487? 549 00:38:25,973 --> 00:38:27,224 అది బుషీ, హెర్ట్ ఫోర్డ్ షైర్. 550 00:38:27,224 --> 00:38:29,434 అది ఎల్. అటెర్టన్ ఇంకా ఎస్. అటెర్టన్. 551 00:38:30,602 --> 00:38:31,603 ఇదీ విషయం. 552 00:38:32,145 --> 00:38:34,731 ఇది మన సమస్య అని, రొమేనియాది కాదు అని ఈ మెసేజ్ రుజువు చేస్తుంది. 553 00:38:37,359 --> 00:38:40,153 రెండు నిమిషాలు. ఆయుధాల విడుదల ఖరారు. 554 00:38:41,238 --> 00:38:42,447 మీరు ఖచ్చితంగా చెబుతున్నారా? 555 00:38:42,447 --> 00:38:44,908 మార్స్, మీరు ఆదేశాలను పాటించాల్సిందే. 556 00:38:45,409 --> 00:38:46,493 విన్నాను. 557 00:38:50,539 --> 00:38:53,750 ఇది పెద్ద నేర వ్యవస్థ, అంతర్జాతీయ స్థాయి నేరం, 558 00:38:53,750 --> 00:38:55,836 కానీ ఆ నేరాలకు ఇదే కేంద్రం. 559 00:38:57,004 --> 00:38:59,923 వాళ్లకి మనం అదే చెబుతాం. ఈ హైజాకర్లు బ్రిటీష్ వాళ్లు. 560 00:38:59,923 --> 00:39:02,342 - మాకు సమయం మించిపోయింది. - మనం మిత్రదేశాల వాళ్లం. 561 00:39:09,600 --> 00:39:11,018 అతని శ్వాస తీసుకోవడం ఆపేశాడు. 562 00:39:18,609 --> 00:39:20,068 మార్స్. దాడి చేయండి. 563 00:39:24,448 --> 00:39:26,241 మార్స్. దయచేసి నిర్ధారించండి. 564 00:39:27,367 --> 00:39:29,995 ఆయుధాలు సిద్ధం. అవి లాక్ అయ్యాయి. 565 00:39:30,495 --> 00:39:33,665 వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇంక ఆదేశాలు జారీ చేయబోతున్నాం. 566 00:39:33,665 --> 00:39:35,375 మేము అరవై సెకన్లలో పేల్చేయబోతున్నాం. 567 00:39:39,129 --> 00:39:40,047 పౌరసత్వం, బ్రిటీష్ 568 00:39:40,047 --> 00:39:41,256 తీవ్రవాదుల డేటాబేస్ లో నమోదయిందా? లేదు 569 00:39:41,256 --> 00:39:44,384 డారియస్, ఆపండి. ఆ హైజాకర్లు బ్రిటీష్ పౌరులని నిర్ధారణ అయింది. 570 00:39:44,384 --> 00:39:48,972 వాళ్ల లక్ష్యం మేమే. మీరు లక్ష్యం కాదు. ఇది తీవ్రవాదం కాదు. 571 00:40:03,654 --> 00:40:05,656 విరమించండి. విరమించండి. దాడి జరపద్దు. 572 00:40:06,865 --> 00:40:09,535 విన్నాము. ఆయుధాలు ఆపివేశాము. 573 00:40:10,285 --> 00:40:11,453 వైమానిక స్థావరానికి తిరిగి వస్తున్నాం. 574 00:40:17,084 --> 00:40:19,962 - ఓహ్, చెత్త. - ఇతను శ్వాస పీలుస్తున్నాడా? 575 00:40:19,962 --> 00:40:21,046 ఇతను శ్వాస పీలుస్తున్నాడు. 576 00:40:22,047 --> 00:40:24,216 శ్వాస పీల్చు, మిత్రమా. సరేనా? 577 00:40:25,342 --> 00:40:26,343 సరేనా? 578 00:40:29,096 --> 00:40:31,098 ఎ7ఎఎన్ఐ బుకారెస్ట్ 579 00:41:01,420 --> 00:41:03,422 హేయ్, వాళ్లు వెళ్లిపోయారు. 580 00:41:03,922 --> 00:41:04,923 వెనక్కి తిరుగు. 581 00:41:13,891 --> 00:41:15,601 హేయ్! నీ సీటులో తిరిగి కూర్చో! 582 00:41:15,601 --> 00:41:17,269 - వాళ్లు కిటికీ తెరలు తెరవచ్చని చెప్పు. - వద్దు! 583 00:41:17,269 --> 00:41:18,478 మీరు కిటికీ తెరలు తెరవచ్చు. 584 00:41:18,478 --> 00:41:21,315 - కిటికీలు తెరవండి. వాళ్లు వెళ్లిపోయారు! - వద్దు. కిటికీలు తెరవద్దు. 585 00:41:21,315 --> 00:41:23,275 - యుద్ధవిమానాలు వెళ్లిపోయాయి. వాళ్లని చూడనివ్వు. - ఆగండి! 586 00:41:23,275 --> 00:41:25,277 - ఆ కిటికీలు మూసి ఉంచండి. - వాళ్లని బయట చూడనివ్వు. 587 00:41:25,277 --> 00:41:27,779 - యుద్ధవిమానాలు వెళ్లిపోయాయని వాళ్లని చూడనివ్వు. - నా మాట వినండి. వాటి మూయండి! 588 00:41:27,779 --> 00:41:29,364 యుద్ధవిమానాలు వెళ్లిపోయాయి. 589 00:41:31,200 --> 00:41:33,368 - వాటిని మూసివేయండి! ఆపండి! - వాళ్లు వెళ్లిపోయారు. 590 00:41:34,786 --> 00:41:36,705 ఆ కిటికీ తెరలు మూసేయండి! 591 00:41:52,012 --> 00:41:53,472 అది ఇప్పటికి పనికొస్తుంది. 592 00:41:59,770 --> 00:42:00,771 సరే. 593 00:42:05,025 --> 00:42:08,695 వైఫై ఆన్ అయింది, ఎలైన్ కి ఫోన్ చేయడం కోసం అతను నా సాయం అడిగాడు. 594 00:42:11,114 --> 00:42:13,116 ఆమె గొంతు వినాలని కోరుకున్నాడు. 595 00:42:16,620 --> 00:42:17,621 ఆపివేయబడుతోంది... 596 00:42:21,792 --> 00:42:23,252 ప్రతి కొడుకుకీ తన తల్లి ప్రేమ కావాలి, అవునా? 597 00:42:39,309 --> 00:42:40,561 ఖాయ్? 598 00:42:47,901 --> 00:42:48,902 ఖాయ్? 599 00:42:55,242 --> 00:42:56,243 ఖాయ్? 600 00:43:20,893 --> 00:43:22,227 విదేశాంగ మంత్రి? 601 00:43:22,227 --> 00:43:24,646 - ఎక్స్ క్యూజ్ మీ. - లేదు, ఫర్వాలేదు. 602 00:43:29,443 --> 00:43:30,819 నేను ఆమెతో మాట్లాడాలి అనుకుంటున్నాను. 603 00:43:35,782 --> 00:43:36,783 అందుకు మీకు గుడ్ లక్. 604 00:43:36,783 --> 00:43:39,953 ధన్యవాదాలు. సరే. సింక్లెయిర్ రోడ్. 605 00:43:47,586 --> 00:43:49,171 అన్నట్లు, లాంగ్ కార్యాలయం ఇప్పుడే వాయిదా పడింది. 606 00:43:49,171 --> 00:43:52,925 వాళ్లు గురువారం లేదా తరువాత సోమవారం అడుగుతున్నారు. 607 00:43:54,009 --> 00:43:56,345 నేను ఆ పనులు చేసే విషయంలో ఆలోచిస్తున్నాను. 608 00:43:56,345 --> 00:43:59,056 వాళ్లు ఇలా చేయడం ఇది రెండోసారి. వాళ్లని నమ్మడానికి లేదు. 609 00:43:59,056 --> 00:44:00,641 - ఇది అది కావచ్చు లేదా వేచి ఉండాలి... - లారెన్స్. 610 00:44:00,641 --> 00:44:03,685 విదేశాంగ మంత్రిని ఫోన్ లోకి తీసుకురా, ప్లీజ్. 611 00:44:06,104 --> 00:44:07,105 వెంటనే! 612 00:44:09,107 --> 00:44:11,485 డిమాండ్లు. 613 00:45:07,082 --> 00:45:09,084 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్