1 00:00:14,973 --> 00:00:16,642 తెలుసా... 2 00:00:17,851 --> 00:00:19,520 నమ్మకంగా ఉండటం అంటే నాకు కూడా ఇష్టమే. 3 00:00:21,480 --> 00:00:23,690 అది చాలా గౌరవించదగ్గ విషయం. 4 00:00:26,151 --> 00:00:28,695 కాకపోతే బాగా అలసట తెప్పించే పని. 5 00:00:29,821 --> 00:00:32,866 అలాగే మిత్రమా, నిన్ను చూస్తుంటే... 6 00:00:35,202 --> 00:00:36,912 నువ్వు బాగా అలసిపోయినట్టే ఉన్నావు. 7 00:00:36,912 --> 00:00:40,290 నేను జైలు నుండి బయటకు వచ్చాక, ఇంకెప్పటికీ మళ్ళీ లోనికి వెళ్లకూడదు అనుకున్నా. 8 00:00:40,290 --> 00:00:44,294 కానీ ఏదొక విధంగా, చివరికి నేను ఒక విధమైన జైలు పాలు కావాల్సి వస్తోంది. 9 00:00:44,795 --> 00:00:48,924 సెలెబ్రిటీని కావడం. నిఘా పెట్టడం. నా మనసు అనబడే జైలు పాలు కావడం. 10 00:00:50,592 --> 00:00:54,137 చివరికి ఆ లగ్జరీ పెంట్ హౌస్ కూడా ఆకాశం అందేంత ఎత్తులో ఉన్న ఒక ఫ్యాన్సీ జైలే. 11 00:00:59,393 --> 00:01:00,727 ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, పంది. 12 00:01:01,687 --> 00:01:05,190 నీ వాసన నాకు తెలుస్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, వెధవ. 13 00:01:05,190 --> 00:01:07,776 కానివ్వు. పదా, నువ్వు అంటే ఎవడికీ భయం లేదు. 14 00:01:07,776 --> 00:01:09,903 నాకు నువ్వంటే భయం లేదు. రా. 15 00:01:11,989 --> 00:01:14,032 బయటకు రా, వెధవా. నేను ఇక్కడే ఉన్నా. 16 00:01:14,032 --> 00:01:15,117 వచ్చి నన్ను పట్టుకో, దరిద్రుడా. 17 00:01:15,117 --> 00:01:16,201 అబద్ధం! 18 00:01:33,760 --> 00:01:36,138 పదండి, ఫ్రెండ్స్. నడవండి, నడవండి. త్వరగా. 19 00:01:42,686 --> 00:01:43,520 వాళ్ళు మళ్ళీ వస్తారు. 20 00:01:44,354 --> 00:01:46,190 ఫ్రెండ్స్, ఆర్టి బోటు మునిగిపోయింది. 21 00:01:46,190 --> 00:01:49,276 - ఏంటి? ఇలా రా, ఆల్డో, దయచేసి కూర్చో. - మీరు ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు. 22 00:01:49,276 --> 00:01:52,279 మరి కంజుమెల్, మీ స్మగ్లర్ ఫ్రెండ్ సంగతి ఏంటి? 23 00:01:52,279 --> 00:01:53,363 అవును. 24 00:01:54,740 --> 00:01:57,534 నేను మెక్సికో సిటీలోని కోరజోన్ హోటల్ కి ఒక కారు ఏర్పాటు చేశాను. 25 00:01:57,534 --> 00:01:58,785 - ఆగు, సిటీకా? - అవును. 26 00:01:58,785 --> 00:02:02,331 అక్కడ నుండి మీకు కరీబియన్ తీరానికి వెళ్ళడానికి సాయం చేసే ఒకరు ఉన్నారు. 27 00:02:02,331 --> 00:02:04,249 ఆ ఊరంతా ఫెడరాలెస్ వాళ్ళు ఉంటారు. 28 00:02:04,249 --> 00:02:07,461 అది ప్రమాదకరం అని నాకు తెలుసు, కానీ అది ఒక్కటే దారి. 29 00:02:08,336 --> 00:02:09,463 మనం వెంటనే వెళ్ళిపోవాలి. 30 00:02:09,463 --> 00:02:12,758 ఆగు. ఆల్డో, మిత్రమా, నాకు చాలా బాధగా ఉంది. 31 00:02:12,758 --> 00:02:14,134 థాంక్స్, నిజంగా. 32 00:02:14,801 --> 00:02:17,095 ఏం పర్లేదు. పదా. 33 00:02:17,846 --> 00:02:19,556 మేము నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. 34 00:02:21,099 --> 00:02:23,435 నాకు మీ స్నేహమే చాలు. 35 00:02:24,061 --> 00:02:25,979 - జాగ్రత్తగా ఉండు, సరేనా? - థాంక్స్. 36 00:02:34,071 --> 00:02:35,322 మేము నిన్ను నిరాశపరచము. 37 00:02:36,865 --> 00:02:40,285 నాకు తెలుసు, మిత్రమా. విప్లవం ఎన్నటికీ వర్ధిల్లాలి. 38 00:02:42,204 --> 00:02:43,038 పదండి. 39 00:02:48,418 --> 00:02:52,881 {\an8}15 గంటల తర్వాత హోటల్ కోరజోన్, మెక్సికో సిటీ 40 00:02:54,132 --> 00:02:55,717 హేయ్, ఆ చోటు ఇదే. 41 00:03:03,183 --> 00:03:04,184 హాయ్, నా మిత్రమా. 42 00:03:15,487 --> 00:03:17,573 నాకు ఒక నిమిషం ఇస్తారా? 43 00:03:17,573 --> 00:03:19,950 నా ఫ్రెండ్స్ వచ్చారు. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. 44 00:03:21,285 --> 00:03:25,330 అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 45 00:03:26,498 --> 00:03:28,458 నేను నీతో కలిసి ఈ పనిని పూర్తి చేయడానికి వచ్చాను. 46 00:03:32,004 --> 00:03:33,505 నాకు నీ నుండి ఎలాంటి సహాయం అవసరం లేదు. 47 00:03:35,257 --> 00:03:36,258 వెనక్కి పో. 48 00:03:39,970 --> 00:03:40,888 అతన్ని వదిలేయ్. 49 00:03:40,888 --> 00:03:42,931 - నేను అతనితో మాట్లాడాలి. వివరణ ఇచ్చుకోవాలి. - బెర్ట్... 50 00:03:42,931 --> 00:03:44,266 ఇప్పుడు మాట్లాడటానికి టైమ్ కాదు. 51 00:03:44,766 --> 00:03:46,518 వాళ్ళ నాన్న ఈ మధ్యనే చనిపోయారని తెలిసింది. 52 00:03:55,068 --> 00:03:57,070 మనం దీనిని ప్రాక్టికల్ గా ఆలోచించాలి. 53 00:03:59,740 --> 00:04:01,408 ఆ వెధవ మీద ఆధారపడలేం. 54 00:04:03,452 --> 00:04:05,245 ఈ పనిని మనంతట మనమే చేసుకుంటే మంచిది. 55 00:04:07,998 --> 00:04:11,627 నీ స్నేహితులకు అవసరమైనప్పుడు వాళ్ళను వదిలేయడంలో నీకు ఎవరూ సాటిరారు, బెర్ట్. 56 00:04:11,627 --> 00:04:14,296 అది కూడా నువ్వు భలే స్టైల్ గా చేస్తావు. 57 00:04:14,296 --> 00:04:17,257 మేమేమో నిన్ను పోలీసులు పట్టుకున్నారేమో, లేదా చచ్చిపోయావేమో అనుకున్నాం. 58 00:04:18,509 --> 00:04:19,968 నువ్వు ఎక్కడ ఉన్నావో కన్స్లర్ కి కూడా తెలీదు. 59 00:04:19,968 --> 00:04:24,932 కానీ తరువాత చూస్తే జెస్సికా వాళ్ళ ఇంట్లో ఫుల్లుగా డ్రగ్స్ కొట్టి పడ్డావు అని తెలిసింది. 60 00:04:26,266 --> 00:04:27,267 నాకు తెలుసు. 61 00:04:28,435 --> 00:04:30,062 - నేనొక చేతకాని వాడిని. - ఏంటి? 62 00:04:31,730 --> 00:04:34,441 నిన్ను ఇంతగా కష్టపెట్టినందుకు నన్ను క్షమించు. 63 00:04:36,985 --> 00:04:38,070 ఇప్పుడు నేను వచ్చాను కదా. 64 00:04:39,446 --> 00:04:43,408 అవును, కానీ అవసరమైనప్పుడు మాత్రం లేవు కదా. 65 00:04:46,453 --> 00:04:47,704 మనకోసం ఒక కారు వెతుకుతా. 66 00:04:47,704 --> 00:04:50,082 బంగారం, నువ్వు బయటకు వెళ్లడం సురక్షితం కాదు. 67 00:04:50,582 --> 00:04:54,711 ఎలాపలో ఉన్నప్పుడే అక్కడికి వచ్చి వెతికారు. అలాంటిది ఇక్కడ ఖచ్చితంగా గాలిస్తూ ఉంటారు. 68 00:04:57,089 --> 00:04:58,757 నీకు చావాలని కోరిక ఏమైనా ఉందా? 69 00:05:05,055 --> 00:05:06,056 నాకు తెలీదు. 70 00:06:03,530 --> 00:06:06,617 {\an8}జాషువా బియర్మ్యన్ రాసిన ఆర్టికల్ ఆధారంగా రూపొందించబడింది 71 00:06:24,968 --> 00:06:25,969 హలో. 72 00:06:31,433 --> 00:06:33,060 చూస్తుంటే బాగా పార్టీ చేసుకున్నట్టు ఉన్నారు. 73 00:06:35,270 --> 00:06:37,189 ఫెడరాలెస్ అంత మంచి అతిథులు కాదు. 74 00:06:39,191 --> 00:06:40,192 నువ్వు ఆల్డోవి కదా? 75 00:06:40,776 --> 00:06:42,110 అవును, నేనే, సర్. 76 00:06:44,363 --> 00:06:48,367 అంటే, వాళ్ళు ఒక విషయం కోసం వెతుకుతూ వచ్చారు. 77 00:06:50,410 --> 00:06:51,578 మర్యాదగా అడగలేదా? 78 00:06:52,746 --> 00:06:56,166 అడిగారు. చెప్పడానికి నా దగ్గర ఏం లేదు అంతే. 79 00:06:56,166 --> 00:06:57,835 సరే, కొంచెం విషయం కనుక్కుందామని వచ్చాను. 80 00:06:58,752 --> 00:07:00,337 చెక్ చేస్తున్నా అంతే. 81 00:07:03,674 --> 00:07:08,345 అయితే, నువ్వు వాళ్లకు హ్యూయి పి. న్యూటన్ ఎక్కడ ఉన్నాడో ఏం చెప్పలేదా? 82 00:07:09,638 --> 00:07:10,764 నువ్వు అతన్ని ఇక్కడ దాచినట్టు, 83 00:07:11,723 --> 00:07:16,478 హత్య చేసిన ఆరోపణల నుండి తప్పించుకోవడంలో అతనికి సాయపడినట్టు చెప్పలేదా, 84 00:07:16,478 --> 00:07:20,274 అలాంటి పని చేయడం మా దేశంలో, అలాగే ఇక్కడ కూడా చాలా పెద్ద నేరం కదా? 85 00:07:25,445 --> 00:07:28,282 హాయ్. హేయ్, చీకో. హలో. 86 00:07:29,157 --> 00:07:29,992 హలో. 87 00:07:31,326 --> 00:07:33,662 హై ఫైవ్. హై ఫైవ్. భలే టోపీ. 88 00:07:36,123 --> 00:07:37,165 నాన్నా... 89 00:07:38,709 --> 00:07:40,210 ఈ టోపీ ఎందుకో నాకు అర్థం కాలేదు. 90 00:07:42,045 --> 00:07:44,214 చూడటానికి జోకర్ లాగ ఉంటారు. 91 00:07:46,216 --> 00:07:48,343 బహుశా బీచ్ లో కనిపించి ఉంటుంది. 92 00:07:48,844 --> 00:07:49,970 నోరు మూసుకో. 93 00:07:51,013 --> 00:07:52,139 పదా, బాబు. 94 00:07:52,139 --> 00:07:54,975 - నువ్వు కూడా, పిల్ల వెధవా. - ఊరుకో, మిత్రమా. శాంతించు. 95 00:07:58,520 --> 00:08:00,480 వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? 96 00:08:04,443 --> 00:08:06,528 నాకు చిన్న సాయం చెయ్. దయచేసి సాయం చెయ్, మిత్రమా. 97 00:08:06,528 --> 00:08:10,574 నేను కంజుమెల్ వరకు వెళ్ళాలి. నా దగ్గర డబ్బు ఉంది. డాలర్లు. 98 00:08:10,574 --> 00:08:13,327 లేదు, లేదు, లేదు. 99 00:08:14,536 --> 00:08:16,663 - లేదు. - ఓహ్, ఒప్పుకో, బాబు. 100 00:08:17,915 --> 00:08:19,416 అంత ఎక్కువ సేపు పట్టదు, మిత్రమా. ఒప్పకో. 101 00:08:19,416 --> 00:08:21,168 - నాకు ఈ ఒక్క సాయం చెయ్. - లేదు. 102 00:08:26,048 --> 00:08:28,467 హేయ్. హ్యూయి. 103 00:08:32,346 --> 00:08:33,639 చెప్పేది విను, నేను తప్పు చేశా. 104 00:08:34,806 --> 00:08:36,725 అంటే, నేను భయపడ్డాను. 105 00:08:36,725 --> 00:08:39,061 అవును, అందుకని ఇప్పుడు నువ్వు మంచిగా ఫీల్ అవ్వడానికి 106 00:08:39,061 --> 00:08:41,772 ఇక్కడికి వచ్చి మమ్మల్ని ప్రమాదంలో పెడుతున్నావా? 107 00:08:41,772 --> 00:08:43,357 అలా ఏం కాదు. నా ఉద్దేశం... 108 00:08:44,816 --> 00:08:47,152 నా కుటుంబంలో కొన్ని విషయాలు జరిగాయి, దాంతో... 109 00:08:47,945 --> 00:08:49,738 - ఏదైతేనేం, అదంతా ఇప్పుడు అనవసరం. నేను... - నిజమే. 110 00:08:50,239 --> 00:08:51,782 అదంతా ఇప్పుడు అనవసరం. చెప్పి ఉపయోగం లేదు. 111 00:08:57,204 --> 00:08:58,789 ఒకటి చెప్పనా, మిత్రమా? నేను కూడా తప్పు చేశా. 112 00:08:59,790 --> 00:09:01,750 నేను అసలు హాలీవుడ్ వాళ్లతో కలిసి ఉండకూడదు. 113 00:09:03,377 --> 00:09:04,378 కానీ నువ్వు? 114 00:09:07,089 --> 00:09:09,883 అరేయ్, నాకు అవసరమైతే నేను నీ మీద ఆధారపడగలను అని నిజంగా అనుకున్నాను. 115 00:09:09,883 --> 00:09:12,052 ఇప్పుడు అది నిజమే అని నిరూపించడానికే వచ్చాను. 116 00:09:12,052 --> 00:09:14,221 సర్లే, మళ్ళీ నిన్ను అసలు నమ్ముతాను అని ఎందుకు అనుకున్నావు, బాబు? 117 00:09:14,221 --> 00:09:15,389 నీలో కొత్తగా ఏం మారింది, బెర్ట్? 118 00:09:15,389 --> 00:09:18,058 ఇప్పుడు నేను చావుకు భయపడటం లేదు, అదే మారింది. 119 00:09:19,101 --> 00:09:20,102 నాకు అనవసరం. 120 00:09:20,602 --> 00:09:23,522 నేను ఎన్నో ఊహించుకున్నాను. నా రాజకీయాలు. నా నమ్మకాలు. 121 00:09:23,522 --> 00:09:25,357 కానీ అవసరమైనప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో నిద్రపోయాను. 122 00:09:25,858 --> 00:09:28,360 కాబట్టి, ఇప్పుడు ఇక నేను కోల్పోతాను ఏమో అని భయపడే విషయం ఏముంది? 123 00:09:28,360 --> 00:09:30,070 నిన్ను తప్ప నేను అన్నీ కోల్పోయాను. 124 00:09:30,070 --> 00:09:34,116 నాకు నిన్ను క్యూబాకి చేర్చడమే కావాలి, ఆ క్రమంలో నేను చచ్చినా అనవసరం. 125 00:09:34,116 --> 00:09:35,284 సరే, మిత్రమా. సరే. 126 00:09:35,784 --> 00:09:38,078 ప్లీజ్. నన్ను ఈ ఒక్క పని చేయనిస్తే నాకు ఇంకేం వద్దు. 127 00:09:38,078 --> 00:09:39,454 చాలా సంతోషం. చాలా సంతోషం. 128 00:09:39,454 --> 00:09:41,415 విప్లవం కొరకు కార్యాచరణలో పాల్గొనడం 129 00:09:41,415 --> 00:09:42,958 నీ జీవితానికి అర్థాన్ని ఇస్తుందంటే చాలా సంతోషం. 130 00:09:42,958 --> 00:09:44,418 హేయ్, బాబు. హేయ్, ఆగు! 131 00:09:45,502 --> 00:09:46,503 అరేయ్ ఛ. 132 00:09:47,546 --> 00:09:49,214 కానీ నేను చేయాల్సిన ముఖ్యమైన విషయాలు వేరేవి ఉన్నాయ్, బెర్ట్. 133 00:09:49,715 --> 00:09:51,550 నేను ఇక్కడికి విప్లవం కోసం రాలేదు. 134 00:09:54,428 --> 00:09:55,429 నీకోసమే. 135 00:09:56,972 --> 00:09:58,056 అరేయ్, అది పచ్చి అబద్ధం. 136 00:09:59,641 --> 00:10:04,313 అది అబద్ధం, మిత్రమా. నేను కేవలం వాల్టర్ న్యూటన్ కొడుకుని అయ్యుంటే నువ్వు వచ్చేవాడివి కాదు. 137 00:10:05,606 --> 00:10:07,399 మొదటి నుండి కూడా, మనం ఫ్రెండ్స్ కావడానికి కారణం 138 00:10:07,399 --> 00:10:09,484 నేను మరొక మాల్కమ్ ని అవుతానేమో అని నువ్వు అనుకున్నావు కాబట్టే. 139 00:10:09,484 --> 00:10:11,904 ఎందుకంటే నీకు రెబెల్స్ తో తిరగడం ఇష్టం కాబట్టి. 140 00:10:12,779 --> 00:10:14,448 ఆధునిక కాలపు జాన్ బ్రౌన్ వి కావాలనుకున్నావు కాబట్టి, 141 00:10:14,448 --> 00:10:17,910 కానీ ఆయనలా హార్పర్స్ ఫెర్రీకి వెళ్లే సమయం వచ్చినప్పుడు, నీకు ఒళ్ళు కదలలేదు. 142 00:10:17,910 --> 00:10:21,121 నేను ప్రపంచాన్ని మార్చగలను అనుకున్నావు కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. 143 00:10:21,121 --> 00:10:25,375 నీకు... నీకు ఆ విషయంలో క్రెడిట్ కావాలి కాబట్టి. 144 00:10:26,752 --> 00:10:28,086 ఇదంతా అందుకే చేస్తున్నావు, మిత్రమా. 145 00:10:29,505 --> 00:10:30,506 నీకు నువ్వే అబద్ధం చెప్పుకుంటున్నావు. 146 00:10:37,346 --> 00:10:38,805 చూడు, నువ్వు నన్ను క్షమించాల్సిన పని లేదు. 147 00:10:39,806 --> 00:10:41,308 నువ్వు అసలు నాతో మాట్లాడాల్సిన పనికూడా లేదు. 148 00:10:42,559 --> 00:10:44,645 కానీ మనం క్యూబాకి వెళ్లడం గురించి మాట్లాడుకోవాలి. 149 00:10:45,562 --> 00:10:47,272 తెలుసా, మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. 150 00:10:48,315 --> 00:10:49,441 కానీ దానిని మేము అనుభవిస్తున్నాం. 151 00:10:50,192 --> 00:10:52,152 కంజుమెల్ లో నేను ఇప్పటికే ఒక బోటును సిద్ధం చేసుకున్నా. 152 00:10:52,152 --> 00:10:56,532 సరే, అలాగే మనల్ని అక్కడికి తీసుకెళ్లడానికి నేను ఒక కారు సిద్ధం చేశాను కూడా. 153 00:11:25,185 --> 00:11:30,649 కంజుమెల్, మెక్సికో 154 00:11:37,698 --> 00:11:39,783 ఏమండి, మేడం. 155 00:11:40,284 --> 00:11:43,287 నేను ఒక బోటు కెప్టెన్ ఎవరైనా అందుబాటులో ఉంటారేమో అని వెతుకుతున్నా... 156 00:11:43,287 --> 00:11:48,000 మమ్మల్ని క్యూబాకి తీసుకెళ్లగల వారు. 157 00:11:56,508 --> 00:12:00,262 నేను ఆమెను అడిగింది దీని కోసం కాదు, కానీ... 158 00:12:06,101 --> 00:12:07,102 పోనిలే. 159 00:12:07,603 --> 00:12:08,729 - చీర్స్. - చీర్స్. 160 00:12:12,107 --> 00:12:14,276 నేను ఏమని అడుగుతున్నాను అంటే, ఒక కెప్టెన్... 161 00:12:17,487 --> 00:12:18,864 అంతకు మించి చెప్పలేను. 162 00:12:19,781 --> 00:12:23,035 అక్కడ "ది పైరేట్" అని పిలవబడే వ్యక్తితో మాట్లాడితే పని జరగొచ్చు. 163 00:12:24,786 --> 00:12:25,829 థాంక్స్. 164 00:12:25,829 --> 00:12:28,081 ఆయన మీతో మాట్లాడటానికి ఇష్టపడడు. 165 00:12:29,166 --> 00:12:32,002 - నేను మిమ్మల్ని పరిచయం చేస్తా. - ఆమెకు కొంత క్యాష్ ఇవ్వు. 166 00:12:35,839 --> 00:12:37,007 సరే. 167 00:12:42,137 --> 00:12:44,014 నేను నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను. 168 00:12:44,014 --> 00:12:47,017 నువ్వు వాడిని పట్టుకున్నావే అనుకుందాం, తర్వాత ఏం చేద్దాం అని నీ ప్లాన్? 169 00:12:48,519 --> 00:12:51,647 నేను వాడిని ఆపగలిగితే, అరెస్టు చేస్తా. 170 00:12:51,647 --> 00:12:53,607 వాడు తప్పించుకుంటే, ఫాలో అవుతాను, 171 00:12:53,607 --> 00:12:58,403 వాడిని పోలీసులో, లేక ఫెడరాలెస్, ఎవరైనా అరెస్టు చేసేంత వరకు. 172 00:12:59,196 --> 00:13:00,739 నా ప్లాన్ అదే. 173 00:13:02,241 --> 00:13:07,162 సర్స్... మీరు ఎక్కడికో వెళ్లాలనుకుంటున్నారు అని విన్నాను. 174 00:13:12,543 --> 00:13:16,922 14 గంటల తర్వాత కంజుమెల్, మెక్సికో 175 00:13:25,639 --> 00:13:27,599 మనం దాక్కోవాల్సిన చర్చి అదే. 176 00:13:28,100 --> 00:13:30,894 ఒక్క క్షణం ఆగు. ఒక్క క్షణం ఆగు. ఈ ప్రదేశం సురక్షితమే అని మనం ఎలా చెప్పగలం? 177 00:13:31,395 --> 00:13:35,691 అక్కడి పాస్టర్ రాజకీయ శరణార్థులను కాపాడతానని ప్రమాణం చేసిన ఒక ఉదారవాద వేదాంతవేత్త. 178 00:13:35,691 --> 00:13:39,611 మనం ఈ దగ్గరలో ఉన్న బార్ లో ఆయన మనిషిని కలవాలి అని ఆల్డో చెప్పాడు. 179 00:13:39,611 --> 00:13:40,863 - పదండి. - లేదు. 180 00:13:40,863 --> 00:13:44,157 మనం దాక్కోవాల్సింది ఆ చర్చిలోనే అయితే, నువ్వు అక్కడే ఉండాలి. 181 00:13:44,157 --> 00:13:46,076 ఈ పనిని బెర్ట్ చేయనివ్వు. 182 00:13:47,160 --> 00:13:49,079 - వాళ్ళను పోనివ్వు. - ఇదేమి కష్టమైన పని కాదు, సరేనా? 183 00:13:49,079 --> 00:13:51,331 ఒకే చోట ఎక్కువ సేపు నిలబడకు. వెళ్లి ఒక డీల్ కుదుర్చుకుని వచ్చెయ్. 184 00:13:51,331 --> 00:13:52,416 పదా. 185 00:13:54,334 --> 00:13:55,294 నువ్వు బానే ఉన్నావా? 186 00:13:56,003 --> 00:13:58,714 మనకు ఒక బోటు దొరికేవరకు మనం ఈ చర్చిలో దాక్కోవాలి. 187 00:14:00,674 --> 00:14:01,967 అయితే, మనకు డీల్ కుదిరినట్టే కదా? 188 00:14:01,967 --> 00:14:03,427 ముందుగా డబ్బు ఇవ్వాలి. 189 00:14:03,427 --> 00:14:05,804 అలాగే నా బోటు గనుక మునిగిపోతే దానికి నువ్వే డబ్బు ఇవ్వాలి. 190 00:14:06,430 --> 00:14:08,307 ఏంటి? మనం ఒక మాట మీద ఉన్నాం అనుకున్నాను. 191 00:14:10,934 --> 00:14:13,562 క్యూబన్ సముద్రం చాలా ప్రమాదకరం. 192 00:14:13,562 --> 00:14:17,232 వాళ్ళ నేవి వ్యవస్థ ఎంత దయనీయంగా ఉన్నా, ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. 193 00:14:17,232 --> 00:14:21,236 నా పడవ గనుక మునిగిపోతే, నాకు ఇంకొకటి కావాలి. 194 00:14:21,236 --> 00:14:24,740 నీ పడవ గనుక మునిగిపోతే, అసలు నువ్వు బ్రతికే ఉంటావా? 195 00:14:26,283 --> 00:14:29,995 అది మునిగిపోతే, నేను చావాలని కోరుకోండి. సరేనా? 196 00:14:35,417 --> 00:14:36,251 డీల్. 197 00:14:38,003 --> 00:14:39,046 నేనైతే నువ్వు బ్రతకాలనే కోరుకుంటున్నా. 198 00:14:48,931 --> 00:14:51,642 మీరు ఇక్కడ పడుకోవచ్చు. ఇక్కడ మీరు సురక్షితంగా ఉంటారు. 199 00:14:51,642 --> 00:14:53,227 - థాంక్స్. - థాంక్స్, ఫాథర్. 200 00:15:04,488 --> 00:15:05,489 ఏం ఆలోచిస్తున్నావు? 201 00:15:07,407 --> 00:15:10,077 ఆ బోటు అలాగే స్మగ్లర్ తో మాట్లాడటానికి నువ్వు వాళ్ళను పంపావు, 202 00:15:10,953 --> 00:15:12,955 కానీ మనం మాత్రం ఎలుకల్లా ఇలా చర్చిలో దాక్కున్నాం. 203 00:15:14,873 --> 00:15:17,042 వాడు ఖచ్చితంగా ప్లాన్ పాడు చేస్తాడని. వాడు ఏది ముట్టుకున్నా నాశనమే. 204 00:15:19,670 --> 00:15:21,421 తెలుసా, నేను నీకు కనువిప్పు కలిగింది అనుకున్నా. 205 00:15:23,048 --> 00:15:25,008 సముద్రంలో ఆ రోజున, 206 00:15:25,008 --> 00:15:27,970 నువ్వు నీ చేష్టలకు నిజంగా బాధ్యత తీసుకుంటున్నావు అనుకున్నాను. 207 00:15:27,970 --> 00:15:29,346 నేను నా పనులకు బాధ్యత తీసుకుంటున్నాను. 208 00:15:29,346 --> 00:15:30,305 నీ పనులకా? 209 00:15:30,305 --> 00:15:31,765 నేను అదే అన్నాను, అవును. 210 00:15:31,765 --> 00:15:33,559 వాడు తన పనులకు బాధ్యత తీసుకున్నాడు. 211 00:15:34,309 --> 00:15:35,561 నువ్వు అతన్ని క్షమించాలి. 212 00:15:36,728 --> 00:15:38,188 కానీ ఆ క్షమాపణకు నోచుకునే అర్హత వాడికి లేదు. 213 00:15:38,689 --> 00:15:41,692 ఒకటి చెప్పనా? నువ్వు అన్నది నిజమే. అతనికి ఆ అర్హత లేదని నేను కూడా అనుకుంటున్నా. 214 00:15:41,692 --> 00:15:43,360 ఆ అర్హత ఉండి ఉంటే అప్పుడు దానిని క్షమించడం అనరు, 215 00:15:43,360 --> 00:15:45,612 కానీ ఇది అతని గురించి కాదు. నీ గురించి. 216 00:15:46,238 --> 00:15:50,033 ఈ కోపం అలాగే ఉద్రేకంతో రగిలిపోతూ కృంగిపోతున్నది నువ్వే. 217 00:15:50,784 --> 00:15:53,078 ఇలా చూడు, ఈ పని చేయడం నీకు చాలా కష్టం అని నాకు తెలుసు, 218 00:15:53,078 --> 00:15:55,497 ఎందుకంటే ఇది ఎలా చేయాలో నీకు తెలీదు, కానీ నువ్వు అది నేర్చుకోవాలి. 219 00:15:56,957 --> 00:15:59,042 ఎందుకంటే నిన్ను నువ్వే క్షమించుకోవాలి. 220 00:16:02,462 --> 00:16:04,006 నాకు కూడా ఆ అర్హత లేదు. 221 00:16:06,717 --> 00:16:10,429 అవును, నీకు ఉంది. 222 00:16:11,471 --> 00:16:15,309 బంగారం. నీకు ఎప్పటికి అర్థం అవుతుంది? 223 00:16:16,810 --> 00:16:20,355 ఇన్నాళ్లూ నువ్వు వాళ్ళు లిల్ బాబీని ఎలాగైతే కాల్చి చంపారో నిన్ను కూడా అలాగే పట్టుకుని 224 00:16:20,355 --> 00:16:22,357 కాల్చుతారేమో అని చూశావు. 225 00:16:22,357 --> 00:16:26,612 ఫ్రెడ్ లాగ. జార్జ్ లాగ. మాల్కమ్, మార్టిన్ ఇంకా మిగిలిన అందరిలాగా. 226 00:16:26,612 --> 00:16:28,655 కానీ వాళ్ళు ఇప్పుడు అలా చేయడం లేదు. ఇప్పుడు... 227 00:16:29,281 --> 00:16:31,491 ఇప్పుడు మనల్ని మనమే చంపుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 228 00:16:32,576 --> 00:16:35,370 నువ్వు, నేను, మనం అందరం భయంలో బ్రతకాలని వాళ్ళ ఉద్దేశం, 229 00:16:35,370 --> 00:16:37,206 ఎందుకంటే భయపడ్డ వాడు దేనికైనా జడిసి స్పందిస్తాడు. 230 00:16:37,206 --> 00:16:41,460 కానీ, నాకు తెలిసిన హ్యూయి జడుసుకునేవాడు కాదు. 231 00:16:42,503 --> 00:16:44,796 నాకు తెలిసిన హ్యూయి ఒక విప్లవకారుడు. 232 00:16:47,799 --> 00:16:48,800 నువ్వు... 233 00:16:50,969 --> 00:16:52,179 నువ్వు అస్సలు తగ్గవు కదా? 234 00:16:54,640 --> 00:16:56,225 ప్రేమ అంటే ఇంతే. 235 00:16:58,936 --> 00:17:00,604 ఉండాలా వెళ్లిపోవాలా అన్నది నీ ఇష్టం, 236 00:17:11,781 --> 00:17:12,866 నేను ఉంటాను. 237 00:17:16,744 --> 00:17:17,746 నన్ను పెళ్లి చేసుకో. 238 00:17:21,541 --> 00:17:24,837 నువ్వు ఇలా అనడానికి కారణం నువ్వు మనం బ్రతకకపోవచ్చు అనుకుంటున్నావు కాబట్టే. 239 00:17:24,837 --> 00:17:26,296 అంటే, మనం నిజంగానే చనిపోవచ్చు. 240 00:17:27,089 --> 00:17:29,341 ఇవాళ రాత్రే చనిపోవచ్చు. రేపు ఉదయం బోటులో చనిపోవచ్చు. 241 00:17:29,341 --> 00:17:31,051 వచ్చే వారం క్యూబాలో చనిపోవచ్చు. 242 00:17:31,051 --> 00:17:34,054 నేను చనిపోయే క్షణం ఎప్పుడు వచ్చినా, గ్వెన్... 243 00:17:37,766 --> 00:17:39,393 నీ భర్తగా చనిపోవాలని ఉంది. 244 00:17:40,936 --> 00:17:42,437 నువ్వు ఇది సీరియస్ గా అనడం లేదు, హ్యూయి. 245 00:17:43,188 --> 00:17:46,859 ఒప్పుకో. మనం చర్చిలో ఉన్నాం. పాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు... 246 00:17:46,859 --> 00:17:48,527 - నీకు మతి పోయింది. - ఏం మా... 247 00:17:48,527 --> 00:17:50,946 నన్ను ఏం చేయమంటావు? మోకాళ్ళ మీద నిలబడి నిన్ను బ్రతిమిలాడుకోవాలా? 248 00:17:50,946 --> 00:17:53,657 - ముందుగా, ఒక్క మోకాలు మీదే నిలబడాలి. - సరే. అయితే అలాగే నిలబడతాను. 249 00:17:53,657 --> 00:17:55,826 వద్దు, నేను... ఆపు. ఆగు, ప్లీజ్. 250 00:17:57,411 --> 00:17:58,745 నువ్వు నిజంగానే అంటున్నట్టు అయితే, 251 00:18:00,038 --> 00:18:03,292 ముందు బాగా ఆలోచించు, ఆ తర్వాత నాకు ఒక ఉంగరం తీసుకురా. 252 00:18:04,418 --> 00:18:06,795 ఆ తర్వాత పెళ్లి చేసుకోమని అడుగు, సరేనా? 253 00:18:09,381 --> 00:18:10,382 సరే. 254 00:18:30,277 --> 00:18:33,197 ఆ హోటల్ లో నాకు చావాలని ఉందా అని నన్ను అడిగావు. 255 00:18:34,323 --> 00:18:36,366 నేను దాని గురించి ఆలోచించాను. బాగా మదనపడ్డాను. 256 00:18:36,366 --> 00:18:39,995 ఆ తర్వాత నన్ను నేనే ప్రశ్నించుకున్నా, అంటే, నేను... నేను ఎందుకని ఇంకా ముందుకు వెళ్తున్నాను? 257 00:18:41,038 --> 00:18:43,248 ఇది జనం కోసమా? లేక నా కల కోసమా? 258 00:18:43,248 --> 00:18:45,042 విప్లవం కోసం. 259 00:18:45,626 --> 00:18:48,712 ఇది నేను విప్లవం కోసం చేయడం మానేసి చాలా ఏళ్ళు అయింది. 260 00:18:52,382 --> 00:18:53,592 ఇది నీ వల్లే, గ్వెన్. 261 00:18:55,427 --> 00:18:56,762 నాకున్న ఒకే ఒక్క కారణం నువ్వే. 262 00:19:10,275 --> 00:19:11,610 ఐ లవ్ యు. 263 00:19:21,119 --> 00:19:24,831 నన్ను నేనే ప్రేమించుకోలేకపోయినా, నిన్ను మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నా. 264 00:19:25,457 --> 00:19:26,959 నాకు అన్నీ నువ్వే. 265 00:19:28,627 --> 00:19:30,087 నువ్వే సర్వస్వం. 266 00:19:33,131 --> 00:19:34,424 నువ్వే నాకున్న కారణం. 267 00:19:35,676 --> 00:19:38,846 నువ్వు నాలో ఒక భాగం, అలాగే నాకు కూడా నీలో ఒక భాగం కావాలని ఉంది, ఎప్పటికీ. 268 00:19:39,888 --> 00:19:41,098 ఐ లవ్ యు. 269 00:19:45,018 --> 00:19:47,521 - నేను నీకు ఇదంతా చెప్పాలంటే... - చెప్పాల్సిన పనిలేదు. 270 00:19:49,439 --> 00:19:51,358 నువ్వు ఈ మాటలను వినాలని నాకు అనిపించింది. 271 00:20:06,999 --> 00:20:09,835 - నువ్వు ఇంకా ఒప్పుకోవాల్సి ఉంది. - సరే. 272 00:20:09,835 --> 00:20:11,670 - సరే, సరే. అవును. - అవునా? 273 00:20:11,670 --> 00:20:14,756 ఈ పవిత్రమైన వేడుక ప్రాయమైన జపమాల 274 00:20:14,756 --> 00:20:19,386 ప్రేమ అలాగే పెళ్లిళ్ల శాశ్వత బంధాన్ని సూచిస్తుంది. 275 00:20:20,804 --> 00:20:22,222 అనంతమైన బాంధవ్యం. 276 00:20:23,432 --> 00:20:26,435 దీనికి ప్రారంభం లేక అంతం అంటూ ఏదీ ఉండదు. 277 00:20:26,977 --> 00:20:31,190 ఈ తాడుతో జరిగే మీ కలయిక 278 00:20:31,773 --> 00:20:34,109 మిమ్మల్ని ఎన్నటికీ ఏకం చేయాలి. 279 00:20:34,109 --> 00:20:39,573 పవిత్రమైన జీసస్, మేరీ అలాగే జోసెఫ్ ల కుటుంబం... 280 00:20:42,784 --> 00:20:47,289 నేను ఇప్పుడు మిమ్మల్ని భార్య భర్తలుగా ప్రకటిస్తున్నా. 281 00:21:11,772 --> 00:21:12,981 కాస్త నీతో మాట్లాడొచ్చా? 282 00:21:24,576 --> 00:21:29,456 నాకు పెళ్లిళ్లు అంటే నచ్చదు, కానీ మీ పెళ్లి వేడుక చాలా అందంగా జరిగింది. 283 00:21:30,749 --> 00:21:32,793 అది చూసే అవకాశం నాకు రావడం సంతోషంగా ఉంది. 284 00:21:33,961 --> 00:21:35,754 నేను అక్కడ ఉండటం నీకు నచ్చుతుంది అని నేను అనుకోలేదు. 285 00:21:37,631 --> 00:21:39,508 ఒప్పుకోకపోతే క్షమించిన వాడిని కాలేను కదా. 286 00:21:51,728 --> 00:21:53,438 ఓహ్, దేవుడా. 287 00:21:54,606 --> 00:21:56,400 నేను టెక్సాస్ ఏ&ఎంలో ఉన్నప్పుడు 288 00:21:56,400 --> 00:21:58,193 కూడా ఇన్ని చెత్త బార్లకు వెళ్ళలేదు. 289 00:21:58,193 --> 00:22:00,904 - ఓహ్, ఛ. - ఇలాంటి చెత్త బార్లు నాకు అలవాటే. 290 00:22:00,904 --> 00:22:02,656 నువ్వు అన్నది నిజమే, మిత్రమా. 291 00:22:02,656 --> 00:22:04,950 ఓహ్, దేవుడా. 292 00:22:04,950 --> 00:22:08,871 ఇదంతా పూర్తి అయ్యాకా నువ్వు ఏం చేయాలో నిర్ణయించుకున్నావా? 293 00:22:09,454 --> 00:22:12,833 - మళ్ళీ అండర్ కవర్ లోకి వెళ్తావా? - ఏమో, మిత్రమా. 294 00:22:15,127 --> 00:22:16,795 బహుశా నువ్వు అన్నదే నిజం ఏమో. 295 00:22:17,671 --> 00:22:22,759 నాకు తెలుసు. ఇంతకీ దేని గురించి అంటున్నావు? 296 00:22:24,761 --> 00:22:26,555 నువ్వు ఏ అమ్మాయినైనా ప్రేమిస్తున్నావా? 297 00:22:26,555 --> 00:22:29,266 అవును, సర్. ఆమెకు ముప్పై ఆరు ఏళ్ళు, 298 00:22:29,266 --> 00:22:32,936 కానీ పడక మీద ఇంకా 18 ఏళ్ల పిల్లల్లాగే ఉంటుంది మా వ్యవహారం. 299 00:22:33,770 --> 00:22:35,022 నాకు కూడా ఒక అమ్మాయి ఉంది. 300 00:22:37,983 --> 00:22:39,276 హిప్పీ పిల్ల. 301 00:22:40,611 --> 00:22:44,781 నా ఉద్యోగం ఏంటో కనిపెట్టేసింది. అయినా కూడా ప్రేమించింది. 302 00:22:46,200 --> 00:22:49,953 అలాంటి సందర్భంలో నేను, అంటే, నేను ఏమిటని మర్చిపోతుంటాను. 303 00:22:49,953 --> 00:22:54,583 నేను, "ఎఫ్.బి.ఐ నాశనమైపోను" అనుకుంటాను. అబ్బా. ఛ. 304 00:22:57,544 --> 00:23:00,422 నేను ఫ్రీగా ఉండేవాడిని. నేను... వారిలో ఒకడిగా ఉండేవాడిని. 305 00:23:01,798 --> 00:23:04,927 అలైస్, ఆమెతో ఒక్కటైనప్పుడు, 306 00:23:05,511 --> 00:23:08,347 నన్ను నేను జారవిడుచుకునే క్షణం అది ఒక్కటే. 307 00:23:10,432 --> 00:23:14,645 మనలాంటి వారు, కొన్నిసార్లు తమను తాము జారవిడుచుకోవడం మంచిదే. 308 00:23:19,566 --> 00:23:20,984 అమ్మ బాబోయ్. 309 00:23:22,361 --> 00:23:25,614 ఛ! ఒక క్షణం ఆగండి. ఆగు. 310 00:23:25,614 --> 00:23:28,659 నేను మీ కోసం అంతా వెతుకుతున్నాను. 311 00:23:28,659 --> 00:23:30,661 బార్ కి కొంతమంది వచ్చారు. 312 00:23:30,661 --> 00:23:33,163 ఒకరిని క్యూబాకి తీసుకెళ్లాలి అన్నారు. 313 00:23:34,206 --> 00:23:35,791 హ్యూయి న్యూటన్. 314 00:23:36,792 --> 00:23:37,876 ఛ. పదా. 315 00:23:37,876 --> 00:23:38,961 లేదు, లేదు, చూడు... 316 00:23:38,961 --> 00:23:41,588 పదా. నడువు. 317 00:23:42,506 --> 00:23:43,757 ఛ. 318 00:23:44,341 --> 00:23:45,634 మనం ఎక్కడ ఉంటాం? 319 00:23:47,135 --> 00:23:49,596 బహుశా రోడ్డు పక్కన ఒక దుప్పటి పరుచుకుని పడుకోవాలి ఏమో. 320 00:23:51,598 --> 00:23:54,434 క్యాస్ట్రో ఇంకా క్యూబన్ ప్రభుత్వం మనల్ని సాదరంగా ఆదరిస్తారు. 321 00:23:54,434 --> 00:23:57,771 వాళ్ళు మనకు ఒక మంచి చిన్ని ఇల్లు ఇస్తారు. 322 00:23:58,730 --> 00:24:01,066 గుడిసె లాంటిది, ఆహ్, అనుకో. 323 00:24:01,066 --> 00:24:02,442 మనం సముద్రాన్ని చూడగలుగుతామా? 324 00:24:03,569 --> 00:24:04,987 అలాగే రోజూ రాత్రి దాని శబ్దం వినిపిస్తుంది కూడా. 325 00:24:06,154 --> 00:24:09,783 ఆ ఉప్పు గాలి వాసన పీల్చుతూ. గాలిని ఆస్వాదిస్తూ. 326 00:24:10,868 --> 00:24:11,952 నాకు ఆ మాత్రం చాలు. 327 00:24:13,871 --> 00:24:16,665 నేను ఇక్కడ కూడా సంతోషంగా ఉన్నా. ఇక్కడే. 328 00:24:19,668 --> 00:24:21,003 ఇదే స్వేచ్ఛ. 329 00:24:23,213 --> 00:24:24,423 హేయ్! మనం వెంటనే వెళ్ళిపోవాలి! 330 00:24:24,423 --> 00:24:27,301 పదండి! పదండి! త్వరగా! ఫెడరాలెస్ వస్తున్నారు. 331 00:24:27,301 --> 00:24:29,595 ఎవరో వాళ్లకు సమాచారం చేరవేసినట్టు ఉన్నారు. హేయ్! మీ బ్యాగ్ వదిలేయ్. 332 00:24:29,595 --> 00:24:32,598 ఆ బ్యాగు వదిలేసి వచ్చెయ్! నడువు! ఇటు వైపు నన్ను ఫాలో అవ్వండి. 333 00:24:35,475 --> 00:24:36,602 పదండి. త్వరగా. 334 00:25:08,467 --> 00:25:09,510 హ్యూయి! 335 00:25:29,238 --> 00:25:32,324 నెమ్మదించు, క్లార్క్. ఫెడరాలెస్ వస్తున్నారు. 336 00:25:36,495 --> 00:25:37,746 పట్టుకున్నాను అనుకుంటున్నావా, బాబు? 337 00:25:44,169 --> 00:25:46,839 ఇలా చూడు, నేను ఎప్పటి నుండో చావుకు సిద్ధమయ్యాను, సోదరా. 338 00:25:54,388 --> 00:25:55,556 తుపాకీ కింద పెట్టు, సోదర. 339 00:25:55,556 --> 00:25:57,182 తెలుసా, నేను కూడా సిద్ధంగానే ఉన్నా. 340 00:26:23,041 --> 00:26:25,169 - అమ్మ బాబోయ్! - కిందకు వంగు, హ్యూయి! కిందకు వంగు! 341 00:26:25,169 --> 00:26:27,963 పదా! ఛ! కిందకు వంగు! 342 00:26:27,963 --> 00:26:29,423 అందరూ వాడికి సాయం చేయండి. పదా. 343 00:26:30,716 --> 00:26:32,426 పదండి! ఛ! 344 00:26:39,349 --> 00:26:42,060 వెళ్తూనే... వెళ్తూనే ఉండండి! వెళ్తూనే ఉండండి! 345 00:27:00,579 --> 00:27:02,039 - పదండి! - వామొనోస్! 346 00:27:12,216 --> 00:27:15,052 ఇప్పుడు వాళ్లతో వేగడం క్యాస్ట్రో తలనొప్పి. 347 00:27:20,849 --> 00:27:22,059 వాడు షూట్ చేయడం లేదు. 348 00:27:30,859 --> 00:27:36,740 {\an8}దక్షిణాన 29 కిలోమీటర్ల దూరంలో 349 00:27:45,749 --> 00:27:48,293 హేయ్, వాటిని ముట్టుకోవద్దు. 350 00:27:49,753 --> 00:27:52,422 - సారి. - అవును, వాటిని ముట్టుకోవద్దు. 351 00:27:53,215 --> 00:27:57,511 మనం ఇదే మార్గంలో వెళ్ళాలి. అప్పుడు మేము... మిమ్మల్ని దరి దగ్గర దించగలం. 352 00:27:58,178 --> 00:28:01,723 కంకున్ లో మీరు కారు తీసుకుని, వెనక్కి వెళ్లిపోవచ్చు. 353 00:28:01,723 --> 00:28:04,309 ఆ తర్వాత, క్యూబాకి రెండు రోజులు పడవ మీద వెళ్ళాలి. 354 00:28:06,937 --> 00:28:09,189 మన స్వేచ్ఛకు ఇంకొక 48 గంటలే ఉంది. 355 00:28:14,611 --> 00:28:15,612 స్వతంత్రం. 356 00:28:17,322 --> 00:28:18,866 వాళ్ళు నన్ను జైలు నుండి వదిలారు. 357 00:28:21,535 --> 00:28:22,953 "హ్యూయిని వదలండి!" 358 00:28:24,204 --> 00:28:27,124 నీకు నిజం చెప్తాము, హ్యూయిని వదలండి! 359 00:28:27,124 --> 00:28:29,835 అందరూ అలాగే అన్నారు. హంగూ ఆర్భాటం చేశారు. 360 00:28:31,128 --> 00:28:32,588 దాంతో నేను స్వేచ్ఛగా బయటకు వచ్చా. 361 00:28:35,966 --> 00:28:39,136 అయినా కూడా మళ్ళీ నన్ను అరెస్టు చేయడానికి వచ్చారు. అస్సలు ఆగడం లేదు. 362 00:28:40,971 --> 00:28:44,516 ఇక్కడ లంగరు దించాలి. మీరు ఇక్కడే దిగిపోవాలి. 363 00:28:44,516 --> 00:28:48,478 ఇక్కడా? బెర్ట్ ఇంకా నేను ఈదాలా? 364 00:28:48,478 --> 00:28:50,647 ఇంతకంటే ముందుకు వెళ్లలేం, వెళ్తే నేల తగులుతుంది. 365 00:28:51,481 --> 00:28:53,692 ఒకటి చెప్పనా, ఏదోకటిలే. 366 00:28:53,692 --> 00:28:55,819 ఏదోకటి, ఏదొక విధంగా పని చేయడం ముఖ్యం. బహుశా... 367 00:28:56,945 --> 00:28:58,697 బహుశా మేము కూడా నీతో క్యూబాకి వస్తే బాగుంటుందేమో, ఏమంటావు? 368 00:28:59,948 --> 00:29:02,826 లేదు, మిత్రమా. మీరు వెనక్కి వెళ్లి మీ పని చేయాలి. 369 00:29:03,577 --> 00:29:07,956 హాలీవుడ్ కి వెళ్లిపోండి. ఇంటికి పోండి. మీ సినిమాలు తీస్తూ ఉండండి. 370 00:29:09,374 --> 00:29:12,836 అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక అంత సీన్ లేకపోవచ్చు. 371 00:29:12,836 --> 00:29:14,421 ఇంకొక సినిమా తీసే సత్తా నాకు లేదు అనుకుంట. 372 00:29:15,631 --> 00:29:16,757 ఇది నీ గురించి కాదు, మిత్రమా. 373 00:29:17,424 --> 00:29:21,178 జనం ఎదురునిలబడేలా వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి అందరూ పాటుపడాలి. 374 00:29:21,178 --> 00:29:22,513 ఏంటి, ప్రపంచాన్ని మార్చడానికా? 375 00:29:24,515 --> 00:29:28,727 మనం ఈ పరిస్థితిని అంతా మార్చగలం అని నేను నమ్ముతున్నా. 376 00:29:33,065 --> 00:29:34,191 అంటే, ఛ... 377 00:29:37,903 --> 00:29:41,156 అయితే ఇంతటితో విడిపోవాల్సిందే అనుకుంట. అవునా? 378 00:29:43,742 --> 00:29:44,993 మా ప్రమేయం ముగిసినట్టే. 379 00:29:46,703 --> 00:29:48,038 ఇదే ప్రారంభం. 380 00:30:20,279 --> 00:30:21,488 {\an8}రెండు రోజుల తర్వాత క్యూబా తీరానికి 16 కిలోమీటర్ల దూరంలో 381 00:30:21,488 --> 00:30:22,781 {\an8}మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటున్నారా? 382 00:30:23,282 --> 00:30:26,743 {\an8}మనం వెనక్కి వెళ్లిపోవచ్చు. నేను మిమ్మలను కీస్ లో దించుతా, మీరు అక్కడ దాక్కోవచ్చు. 383 00:30:29,329 --> 00:30:30,706 వాళ్ళు నిన్ను చంపేస్తారు, హ్యూయి. 384 00:30:32,040 --> 00:30:33,375 మేము ఇప్పటికే చాలా దూరం వచ్చాము. 385 00:30:35,252 --> 00:30:36,253 సరే. 386 00:30:37,462 --> 00:30:39,089 మీకు ఆ లైట్ హౌస్ కనిపిస్తోంది కదా? 387 00:30:39,089 --> 00:30:41,425 అదే క్యూబా. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. 388 00:30:42,134 --> 00:30:44,261 నేను ఇక్కడే ఉండి మీ శవాలను తీసుకెళ్లడానికి ఎదురుచూస్తూ ఉంటా. 389 00:30:49,892 --> 00:30:51,226 జాగ్రత్త, మిత్రమా. 390 00:31:20,672 --> 00:31:21,673 హెయ్. 391 00:32:17,187 --> 00:32:18,897 నాకు ఇవ్వు, నేను తెడ్డు వేస్తా. 392 00:32:20,023 --> 00:32:21,149 బాగానే ఉన్నావా? 393 00:32:36,164 --> 00:32:37,249 హ్యూయి! 394 00:32:50,012 --> 00:32:50,971 గ్వెన్! 395 00:33:04,026 --> 00:33:05,235 గ్వెన్! 396 00:33:18,916 --> 00:33:22,669 విప్లవాత్మక చర్య కొరకైన బ్లాక్ పాంథర్ పార్టీ గురించి మీరు ఏమని అనుకుంటున్నారు? 397 00:33:22,669 --> 00:33:24,171 నేను సమాజాన్ని మార్చాలి అనుకుంటున్నా. 398 00:33:26,006 --> 00:33:27,966 అధికారం ప్రజలదే! 399 00:33:27,966 --> 00:33:30,093 ఎదురు నిలబడి పోరాడే సమయమైంది, సోదరా. 400 00:33:30,093 --> 00:33:31,887 మన సొంత కాళ్ళ మీద నిలబడాల్సిన సమయమైంది. 401 00:33:32,471 --> 00:33:35,015 ముందెప్పుడైనా ఒక పోలీసు నీ కళ్ళ మధ్యలో 12 గాజ్ తుపాకీ పెట్టాడా? 402 00:33:36,266 --> 00:33:38,519 వెంటనే మీ తుపాకులు ఇచ్చేయండి! 403 00:33:39,561 --> 00:33:41,438 నాకు ఏవేవో స్వరాలు వినిపిస్తుంటాయి. నా బుర్రలో. 404 00:33:42,064 --> 00:33:43,106 విరామం లేకుండా. 405 00:33:44,316 --> 00:33:47,361 ఆ స్వరాలను ఆపలేకపోతున్నా, మిత్రమా. అవి... పీడిస్తున్నాయి. అస్సలు ఆగడం లేదు. 406 00:33:47,361 --> 00:33:50,155 నేను చేసిన పనులు, మిత్రమా. అలాగే నాకు చేయబడిన పనులు కూడా. 407 00:33:51,532 --> 00:33:52,533 నేను పోయినట్టు. 408 00:33:54,034 --> 00:33:55,118 నా పని ఇక అయిపోయింది అన్నట్టు. 409 00:33:56,828 --> 00:33:57,829 నా కథ ముగిసింది. 410 00:34:15,264 --> 00:34:16,264 హ్యూయి? 411 00:34:20,726 --> 00:34:23,146 లెగు. లెగు. 412 00:34:25,357 --> 00:34:26,358 హ్యూయి? 413 00:34:59,975 --> 00:35:00,809 నేను లేచా. 414 00:35:04,938 --> 00:35:07,107 - అవునా? - అవును. అవును. 415 00:35:32,424 --> 00:35:34,343 నేను హ్యూయి న్యూటన్ ని. 416 00:35:34,927 --> 00:35:36,845 మేము మీ ప్రభుత్వానికి మిత్రులం. 417 00:35:36,845 --> 00:35:39,556 నేను యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చిన విప్లవకారుడిని. 418 00:35:47,606 --> 00:35:50,359 నీ పేపర్లు వాళ్లకు చూపించు. 419 00:35:51,527 --> 00:35:54,696 మేము ఎవరీమో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా ఆ జాండార్మ్ లు ఇంకొక 420 00:35:54,696 --> 00:35:56,990 నాలుగు గంటలు వాళ్ళ తుపాకులు మాకే ఎక్కుపెట్టారు. 421 00:35:58,283 --> 00:36:02,120 మేము మాతో కొన్ని లెటర్లు తెచ్చుకున్నాం, కానీ అవి కాస్త తడిచిపోయాయి. 422 00:36:03,372 --> 00:36:06,333 చివరికి వాళ్లను నేను నిజంగానే కామ్రేడ్ హ్యూయి పి. న్యూటన్ ని, 423 00:36:06,333 --> 00:36:10,128 బ్లాక్ పాంథర్ పార్టీ సహ-వ్యవస్థాపకుడిని అని ఒప్పించినప్పుడు, వాళ్ళు, 424 00:36:10,128 --> 00:36:12,214 "హేయ్, కనీసం నిన్ను షూట్ చేయలేదు కదా" అన్నారు. 425 00:36:16,593 --> 00:36:18,804 మనం ఒక కథను వేయి విధాలుగా చెప్పొచ్చు. 426 00:36:19,304 --> 00:36:23,392 ప్రతీ కథను అనేక మంది చెప్తారు. అలాగే చెప్పే ప్రతీ వ్యక్తికి ఒక దృక్కోణం ఉంటుంది. 427 00:36:24,977 --> 00:36:28,355 అది, రిచర్డ్ నాకు చెప్పిన జాన్ ఫోర్డ్ సినిమా డైలాగ్ లాంటిది, అందులో ఆయన, 428 00:36:28,355 --> 00:36:32,025 "మనం ఒక చరిత్ర లేదా ఇతిహాసం మధ్య ఒకదానిని ఎంచుకోవాల్సి వస్తే, ఇతిహాసన్నే ప్రచురించాలి" అంటాదు. 429 00:36:32,025 --> 00:36:34,236 లిబర్టీ వాలన్స్ సినిమాలోని లైన్. నాకు అది చాలా ఇష్టం. 430 00:36:35,237 --> 00:36:37,447 కాకపోతే, అది ఆయన లైన్ కాదు. ఒక నటుడి లైన్. 431 00:36:37,447 --> 00:36:40,826 లేదా ఇంకా చెప్పాలంటే, ఒక పుస్తకంలో చదివి అందులో చేర్చిన స్క్రీన్ రైటర్ పని, 432 00:36:40,826 --> 00:36:44,246 కానీ అసలు డైలాగ్ అది కానే కాదు. ఆయన నిజంగా ఏమన్నాడు అంటే, 433 00:36:44,246 --> 00:36:46,748 "ఒక ఇతిహాసం చివరికి నిజమైనప్పుడు, ఆ ఇతిహాసన్నే ప్రింట్ చేయాలి." 434 00:36:47,249 --> 00:36:49,960 కాబట్టి, హాలీవుడ్ వాళ్ళు కథలు రాయడం గురించి ఒక నినాదాన్ని కల్పించారు, 435 00:36:49,960 --> 00:36:51,211 ఇప్పుడు అందరికీ అది తప్పుగా అర్థమైంది. 436 00:36:51,211 --> 00:36:53,839 కానీ అందరికీ అదే గుర్తుంది. 437 00:36:54,631 --> 00:36:58,343 {\an8}నా సొంత కథే ఇలా ఒక ఇతిహాసంగా మారుతూ వచ్చింది. 438 00:36:59,678 --> 00:37:02,431 {\an8}అవును, నేను ఒక ప్రాంతీయ విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించా. 439 00:37:02,431 --> 00:37:03,974 - వెనక్కి వెళ్ళండి! - తుపాకులు తీసుకునే హక్కు మీకు లేదు. 440 00:37:03,974 --> 00:37:06,226 స్వీయ రక్షణ కొరకు ఉన్న బ్లాక్ పాంథర్ పార్టీ వారి తరఫున... 441 00:37:06,226 --> 00:37:08,395 {\an8}ప్రతీ ఒక్కరిలో విప్లవాన్ని రగిలించగల సామర్ధ్యాన్ని నేను నమ్ముతాను. 442 00:37:08,395 --> 00:37:10,606 స్వేచ్ఛ! స్వేచ్ఛ! స్వేచ్ఛ! 443 00:37:10,606 --> 00:37:13,317 {\an8}అవును, నేను క్యూబాకి బహిష్కరించబడాలని కోరుకున్నా. 444 00:37:14,193 --> 00:37:16,945 నేను ఒక ఐకాన్ ని, అలాగే మామూలు మనిషిని కూడా. 445 00:37:18,030 --> 00:37:19,781 కాబట్టి, నేను నా కథను ఎలా చెప్పాలి? 446 00:37:20,741 --> 00:37:24,077 ప్రారంభం ఏంటి? ముగింపు ఏంటి? ఇది ఎక్కడ చోటుచేసుకుంటుంది? 447 00:37:25,162 --> 00:37:28,165 జనం తప్పించుకోవాలి అనుకుంటే వాళ్ళు హాలీవుడ్ కే వెళతారు. 448 00:37:28,165 --> 00:37:29,666 నేను కూడా అక్కడికే పరిగెత్తాను. 449 00:37:30,667 --> 00:37:33,253 హాలీవుడ్ కి ఉన్న విప్లవాత్మక సామర్థ్యం అది. 450 00:37:33,253 --> 00:37:34,505 అది మనసులను మార్చగలదు. 451 00:37:34,505 --> 00:37:37,925 అది లేని ప్రపంచాలను సృష్టించి ఉన్న వాటిని మార్చగలదు. 452 00:37:39,218 --> 00:37:40,052 హ్యూయి! 453 00:37:41,512 --> 00:37:43,472 - తిరిగి వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? - ఉన్నాననే అనుకుంటున్నా. 454 00:37:43,472 --> 00:37:45,933 అవునా? అయితే చేద్దాం పదా. వెళ్లి ఒక గొప్ప సినిమా తీద్దాం! 455 00:37:45,933 --> 00:37:47,476 మనం ఇకపై ప్రతీ ఏడాదికి ఒక సినిమా తీయాల్సిన పనిలేదు. 456 00:37:47,476 --> 00:37:49,520 - ఆ పని చేయాల్సిన అవసరం లేదు. - లేదు, మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి. 457 00:37:49,520 --> 00:37:50,604 - అవును. ఎందుకు? - ఎందుకో తెలుసా? 458 00:37:50,604 --> 00:37:55,275 ఎందుకంటే మనం నేటితో చిన్ని, పర్సనల్ ఆర్ట్ సినిమాల సువర్ణ యుగానికి నాంది పలికాం కాబట్టి. 459 00:37:55,901 --> 00:37:56,735 చీర్స్. 460 00:37:56,735 --> 00:37:58,529 ఆ తర్వాత ఏడాది జాస్ సినిమా విడుదల అయింది, 461 00:37:58,529 --> 00:37:59,780 ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 462 00:37:59,780 --> 00:38:02,282 నువ్వు నాకు ఒక ఆస్కార్ గెలిచి ఇవ్వాలని మర్చిపోకు. 463 00:38:02,282 --> 00:38:04,660 వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఇంకొక సినిమా చేసింది లేదు. 464 00:38:04,660 --> 00:38:06,995 వారు చివరిగా తీసిన పెద్ద ప్రొడక్షన్ సినిమా 'ది బిగ్ సిగార్.' 465 00:38:08,288 --> 00:38:10,207 హార్ట్స్ అండ్ మైండ్స్ సినిమాకు బెర్ట్ ఆస్కార్ గెలిచాడు. 466 00:38:11,041 --> 00:38:13,377 హో చిన్ మిన్ నుండి వచ్చిన లెటర్ చెడివి ఆ వెధవ అక్కడ ఉన్న 467 00:38:13,377 --> 00:38:15,212 ముసలోళ్ళు అందరికీ కోపం తెప్పించాడు. 468 00:38:16,380 --> 00:38:18,340 బెర్ట్ ఇంకా స్టీవ్ వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీని తీసేసిన తర్వాత, 469 00:38:18,340 --> 00:38:21,969 రిచర్డ్ ప్రయర్ తో కలిసి స్టీవ్ "లివ్ ఆన్ ది సన్సెట్ స్ట్రిప్" ప్రొడ్యూస్ చేసి 470 00:38:21,969 --> 00:38:24,179 కొన్నాళ్ళు ది మొంకీస్ ని రీబూట్ చేశాడు. 471 00:38:25,013 --> 00:38:27,766 బాబీ సీల్ తిరిగి ఇక బ్లాక్ పాంథర్ పార్టీకి రాలేదు, 472 00:38:28,267 --> 00:38:31,520 కానీ వర్ణ జాతి వారికి న్యాయం, ఆర్థిక సమానత్వానికి స్వరాన్ని అందిస్తూ, యువకులకు 473 00:38:32,020 --> 00:38:33,522 విద్యను అందించడం కోసం పనిచేసాడు. 474 00:38:34,189 --> 00:38:37,526 మేము క్యూబాలో సెటిల్ అవ్వగానే, గ్వెన్ పిల్లల్ని తీసుకొచ్చింది, 475 00:38:37,526 --> 00:38:39,695 మేము చివరికి ఒక కుటుంబంగా కలిసి ఉన్నాం. 476 00:38:40,195 --> 00:38:42,030 వాళ్ళ కళ్ళలోకి చూసినప్పుడల్లా నాకు 477 00:38:42,030 --> 00:38:44,324 మేము కదిలించాల్సిన చిన్న పిల్లలు గుర్తుకొచ్చేవారు, 478 00:38:44,324 --> 00:38:46,326 అలాగే లిల్ బాబీ లాగ మేము కోల్పోయిన వారు గుర్తుకొచ్చేవారు. 479 00:38:46,326 --> 00:38:48,120 బయట ఒక వ్యక్తి ట్రక్ మీద వచ్చాడు. 480 00:38:48,120 --> 00:38:50,122 అలాగే నేను ఓక్ల్యాండ్ లో వదిలేయాల్సి వచ్చి, 481 00:38:50,122 --> 00:38:52,416 ఎప్పటికైనా వెళ్లి చూడాలనుకునే పిల్లలు గుర్తుకొచ్చేవారు. 482 00:38:55,586 --> 00:38:56,420 సరే. 483 00:38:56,420 --> 00:39:00,048 కాబట్టి, నేను ఇది "ఎవరి కథ, ఎలా చెప్పాలి" అన్నప్పుడు, 484 00:39:00,048 --> 00:39:01,925 ఇది మీ కథ, మీకు నచ్చినట్టు చెప్పాలి" అని గుర్తుచుకోండి. 485 00:39:02,509 --> 00:39:03,969 మనం అందరం ఒకరి కథలో ఒకరం ఉంటాం. 486 00:39:03,969 --> 00:39:07,347 మా నాన్న అంటుండేవారు, "సాత్వీకులు దేశాన్ని స్వతంత్రించుకుంటారు" అని. 487 00:39:07,848 --> 00:39:11,685 అలాగే ఫానన్ అయితే, "ప్రతీ తరం, అస్పష్టతను వీడి, తమ కర్తవ్యాన్ని తెలుసుకుని 488 00:39:11,685 --> 00:39:14,688 దానిని నిర్వర్తించాలా లేక వదులుకోవాలా అన్న నిర్ణయానికి రావాలి" అన్నాడు. 489 00:39:15,772 --> 00:39:18,859 కానీ సమయం వచ్చినప్పుడు, ఒక నిర్ణయానికి రాక తప్పదు, 490 00:39:18,859 --> 00:39:20,569 అలాగే పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. 491 00:39:20,569 --> 00:39:22,696 నేను మీతో పోరాడటానికి ఎప్పటికీ ఉండిపోను. 492 00:39:23,447 --> 00:39:26,033 కానీ టిఫిన్ ప్రోగ్రామ్ లలో మనం తిండి పెట్టె పిల్లలు, 493 00:39:26,033 --> 00:39:29,369 చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో చదువు చెబుతూ, పీపుల్స్ కంజర్వేటివ్ ప్రోగ్రామ్ లో 494 00:39:29,369 --> 00:39:32,915 నీడ కల్పించిన వారు, మీతో ఎన్నటికీ నిలబడతారు. 495 00:39:33,415 --> 00:39:34,791 వాళ్ళు పోరాటాన్ని కొనసాగిస్తారు. 496 00:39:35,751 --> 00:39:38,128 ప్రపంచమంతా ఉన్న నల్లజాతి పిల్లలు, భవిష్యత్ కామ్రేడ్ లు 497 00:39:38,128 --> 00:39:41,006 విప్లవానికి సంబంధించి తమకంటూ ఒక నిర్వచనాన్ని ఏర్పరచుకుంటారు. 498 00:39:43,967 --> 00:39:46,136 {\an8}క్యూబాలో బహిష్కరణలో మూడేళ్లు గడిపిన తర్వాత, 499 00:39:46,136 --> 00:39:48,639 {\an8}హ్యూయి పి. న్యూటన్ తిరిగి యుఎస్ కి వెళ్ళాడు, 500 00:39:48,639 --> 00:39:51,934 {\an8}అక్కడ కాథ్లీన్ స్మిత్ హత్యకు విచారణలో నిలబడ్డాడు, 501 00:39:51,934 --> 00:39:53,644 {\an8}అతనిపై ఉన్న కేసును కొట్టివేశారు. 502 00:39:54,144 --> 00:39:57,397 1980లో, ఆయన యు.సి శాంటా క్రూజ్ నుండి పీ.హెచ్.డిని పొందుకున్నాడు. 503 00:39:57,898 --> 00:40:00,776 తర్వాతి సంవత్సరం ఆయన, తన రెండవ భార్య, ఫ్రెడెరికాని వివాహమాడారు. 504 00:40:01,276 --> 00:40:03,278 {\an8}1982లో బ్లాక్ పాంథర్ పార్టీని తీసేసే వరకు 505 00:40:03,278 --> 00:40:06,156 {\an8}ఆయన విప్లవం కోసం పోరాడాడు. 506 00:40:06,156 --> 00:40:08,867 ఆగస్టు 22, 1989న, ఆయన్ని పశ్చిమ ఓక్లాండ్ లో హత్య చేశారు. 507 00:40:08,867 --> 00:40:09,952 ఆయన చివరి మాటలు ఇవే: 508 00:40:09,952 --> 00:40:11,328 "మీరు నా ప్రాణాలు తీయొచ్చు, 509 00:40:11,912 --> 00:40:13,830 కానీ నా సంకల్పాన్ని చంపలేరు. 510 00:40:14,540 --> 00:40:16,083 నా సంకల్పం ఎన్నటికీ నిలిచే ఉంటుంది." 511 00:40:18,627 --> 00:40:21,380 {\an8}ఫ్రెడెరికా కృషి పుణ్యమా అని, 512 00:40:21,380 --> 00:40:23,465 {\an8}హ్యూయి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 513 00:40:23,966 --> 00:40:28,303 డాక్టర్ హ్యూయి పి. న్యూటన్ వే జ్ఞాపకార్థ ఫలకం 514 00:40:29,054 --> 00:40:31,056 1975లో, ఫెడరల్ ప్రభుత్వం వారు పాంథర్స్ కార్యక్రమాన్ని నమూనాగా తీసుకుని 515 00:40:31,056 --> 00:40:33,559 వారి స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 516 00:40:34,059 --> 00:40:39,398 ఇవాళ దాని ద్వారా కోటిన్నర మంది పిల్లలు తింటున్నారు. 517 00:40:40,065 --> 00:40:41,817 నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి 518 00:40:41,817 --> 00:40:44,069 అంచనాల ప్రకారం, 519 00:40:44,069 --> 00:40:46,280 ప్రతీ వేయి మంది నల్లజాతి కుర్రాళ్లలో ఒకడి ప్రాణాలు 520 00:40:46,280 --> 00:40:47,990 పోలీసుల చేతుల్లో పోతున్నాయి. 521 00:40:48,490 --> 00:40:50,242 నల్లవారి జీవితాలు ముఖ్యం 522 00:40:50,826 --> 00:40:55,622 ఇప్పటికీ విప్లవం ఇంకా చాలా అవసరం. 523 00:41:46,757 --> 00:41:48,759 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్