1 00:00:23,941 --> 00:00:25,859 - మనం మెల్లగా మాట్లాడుకోవాలి. - ఎందుకు? 2 00:00:27,277 --> 00:00:29,947 ఎందుకంటే, క్యాల్ లో చాలా శ్రద్ధగా ఓ పని చేస్తున్నారు. 3 00:00:30,822 --> 00:00:31,782 హేయ్, ఆలీస్. 4 00:00:31,782 --> 00:00:32,991 హాయ్, పాల్. 5 00:00:32,991 --> 00:00:34,451 ఇవాళ మీ అమ్మకి చాలా ముఖ్యమైన రోజు. 6 00:00:35,661 --> 00:00:38,121 ఆర్.పీ.ఎల్. క్యాల్ డేటా: 7 00:00:38,121 --> 00:00:41,625 కోర్ సిగ్నళ్లన్నీ పచ్చగా ఉన్నాయి, అయస్కాంతాలు చక్కగా అమరాయి, 25.5. 8 00:00:42,626 --> 00:00:45,963 కోర్ ఉష్ణోగ్రత: మైనస్ 203 డిగ్రీలు. 9 00:00:45,963 --> 00:00:47,673 లేజర్లను ట్యూన్ చేయి. 10 00:00:47,673 --> 00:00:48,757 కానివ్వండి. 11 00:00:50,551 --> 00:00:51,802 అది ఏం చేస్తుంది? 12 00:00:51,802 --> 00:00:53,929 అది మ్యాటర్ కి సంబంధించిన కొత్త స్టేట్ కోసం చూస్తోంది. 13 00:00:56,390 --> 00:00:57,266 వావ్. 14 00:00:57,266 --> 00:00:59,309 నువ్వు కనిపిస్తావేమో చూస్తా, ఆగు. 15 00:01:00,102 --> 00:01:01,270 అక్కడ ఉన్నావు నువ్వు. 16 00:01:05,524 --> 00:01:06,525 హేయ్, ఆలీస్. 17 00:01:06,525 --> 00:01:08,485 నీకు హాయ్ చెప్పుకో. 18 00:01:18,328 --> 00:01:19,997 అమ్మా? 19 00:01:20,664 --> 00:01:21,665 అమ్మా? 20 00:01:22,499 --> 00:01:24,126 అమ్మా? ఆన్ లైన్లో ఉన్నావా? 21 00:01:24,960 --> 00:01:26,295 అంతా ఓకేనా? 22 00:01:26,837 --> 00:01:28,088 కట్ అయిపోయింది. 23 00:01:28,088 --> 00:01:30,757 సర్లే, మనం కూడా బయలుదేరాలి. పద. 24 00:01:30,757 --> 00:01:32,593 స్టేషన్, ఆర్.పీ.ఎల్, మీకు వినిపిస్తోందా? 25 00:01:32,593 --> 00:01:34,887 వాళ్లని ఆన్ లైన్లోకి తీసుకురండి. ఒక ముఖ్యమైన పని మధ్యలో ఉన్నాం. 26 00:01:35,679 --> 00:01:37,681 శిథిలాలు! ముక్కలు! 27 00:01:44,396 --> 00:01:45,230 అమ్మా? 28 00:01:46,148 --> 00:01:47,774 ఆలీస్! 29 00:01:47,774 --> 00:01:48,859 ఆలీ... 30 00:02:41,453 --> 00:02:42,454 జో! 31 00:02:45,457 --> 00:02:46,708 జో! 32 00:02:50,379 --> 00:02:51,797 మిఖేలా, క్యాల్ కనిపించట్లేదు. 33 00:02:51,797 --> 00:02:54,883 హూస్టన్, స్టేషన్ నుండి మాట్లాడుతున్నా. డీప్రెజరైజేషన్ ఏర్పడింది. నాకు సాయం కావాలి. 34 00:02:58,262 --> 00:02:59,263 జో. 35 00:03:00,639 --> 00:03:03,684 జో, లేయ్, జో. నా మాటలు ఆలకించు. నాతో మాట్లాడు, జో. 36 00:03:07,688 --> 00:03:09,189 పాల్? తనకి ఎలా ఉంది? 37 00:03:12,651 --> 00:03:13,652 పాల్! 38 00:03:14,444 --> 00:03:16,905 - పాల్! - ఆడ్రీ, నాకు బేబీ వైప్స్ ఇవ్వు! 39 00:03:37,759 --> 00:03:38,760 హా, నల్లదే. 40 00:03:38,760 --> 00:03:40,137 గబ్బిలానికి నల్ల రంగే వేయాలి. 41 00:03:40,721 --> 00:03:42,556 అబ్బాయిలూ, ఆ చమ్కీలది ఎక్కువ వేయకండి. 42 00:03:42,556 --> 00:03:43,891 అది అన్నిచోట్లా పడుతుంది. 43 00:03:51,190 --> 00:03:52,649 కాస్త బంకగా ఉంది కదా? 44 00:04:01,617 --> 00:04:04,870 ఒకటి చెప్పనా, లూకా, మనం... దీన్ని మొదటి నుండి మళ్లీ చేద్దాం. ఇదుగో. 45 00:04:04,870 --> 00:04:05,954 మళ్లీ మొదటి నుండి చేయ్. 46 00:04:25,724 --> 00:04:26,767 నాన్నా? 47 00:04:35,192 --> 00:04:36,193 ఆలీస్. 48 00:04:38,028 --> 00:04:39,238 నువ్వంటే నాకు ప్రాణం. 49 00:04:41,281 --> 00:04:44,326 నీకు ఒక దారుణమైన విషయం చెప్పాలి. 50 00:04:54,837 --> 00:04:55,838 సీటు బెల్టు వేసుకో. 51 00:05:21,947 --> 00:05:23,490 ఏమైపోయావు? 52 00:06:04,323 --> 00:06:05,782 హేయ్, ఆలీస్. 53 00:06:09,161 --> 00:06:10,662 నా సానుభూతి తెలియజేస్తున్నాను. 54 00:06:14,208 --> 00:06:16,084 వెండీతో కూర్చుంటావా? 55 00:06:16,084 --> 00:06:18,128 సరేనా? సరే. 56 00:06:19,796 --> 00:06:21,840 మాగ్నస్, నా సానుభూతి తెలియజేస్తున్నా. 57 00:06:22,424 --> 00:06:24,676 నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. చాలా... చాలా దారుణం జరిగిపోయింది. 58 00:06:29,806 --> 00:06:31,058 హాయ్, ఆలీస్. 59 00:06:32,226 --> 00:06:33,227 హాయ్, వెండీ. 60 00:06:52,829 --> 00:06:54,998 ప్రవేశ కోణం: 95 డిగ్రీలు. 61 00:06:56,166 --> 00:06:57,501 అంతా సిద్ధమేనా? 62 00:06:57,501 --> 00:07:00,712 - సిద్ధమే. పారామీటర్లను సెట్ చేసేశా. - గుడ్ లక్. 63 00:07:01,296 --> 00:07:02,714 ఏమైనా చెప్పాలా? 64 00:07:02,714 --> 00:07:05,259 నేను కోల్డ్ అటామిక్ ల్యాబొరేటరీ మీద పని చేస్తూ ఉన్నా. 65 00:07:06,051 --> 00:07:07,052 అదే, క్యాల్ మీద అన్నమాట. 66 00:07:07,761 --> 00:07:08,929 మనం దాన్ని కోల్పోయాం. 67 00:07:08,929 --> 00:07:11,306 - ఏంటది? - అది నాసా ప్రయోగం. 68 00:07:12,266 --> 00:07:14,726 ఆడ్రీ, మనం ఆ సమాచారాన్ని ఆర్.పీ.ఎల్ కి చేర్చాలి. 69 00:07:15,227 --> 00:07:16,270 హెన్రీ కాల్డేరాకి. 70 00:07:16,770 --> 00:07:19,857 పాల్, నువ్వు ఏ ప్రయోగం గురించి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. 71 00:07:21,400 --> 00:07:22,442 ఆ సమాచారాన్ని చేరవేయండి, చాలు. 72 00:07:23,151 --> 00:07:24,361 సరే. 73 00:07:24,361 --> 00:07:26,113 ఇంట్లో వాళ్లకి ఏమైనా చెప్పాలా? 74 00:07:26,113 --> 00:07:27,656 ఇంటికి త్వరలోనే వచ్చేస్తానని చెప్పండి. 75 00:07:29,700 --> 00:07:30,701 అది మాత్రం తప్పక చెప్పండి. 76 00:07:53,974 --> 00:07:56,226 హేయ్. లేయ్. వచ్చేశాం. 77 00:07:57,895 --> 00:07:59,813 పద. నేను ఎత్తుకొని తీసుకెళ్తా. 78 00:08:02,357 --> 00:08:03,358 దా. 79 00:08:05,319 --> 00:08:06,695 తను ఇంటికి వచ్చేసిందా? 80 00:08:07,571 --> 00:08:08,572 లేదు. 81 00:08:09,239 --> 00:08:11,116 మొదటి క్యాప్సుల్ లో వచ్చిన వాళ్లు కజకిస్తాన్ లో దిగారు. 82 00:08:11,116 --> 00:08:13,452 తను తర్వాతి క్యాప్సుల్ లో, పాల్ తో పాటు వస్తుంది. 83 00:08:13,452 --> 00:08:15,120 కాకపోతే, ముందు అతను సోయుజ్ క్యాప్సుల్ ని బాగు చేయాలి. 84 00:08:16,580 --> 00:08:18,081 ఎవరైన అంతరిక్షంలో చనిపోతే, 85 00:08:19,750 --> 00:08:21,293 భూమ్మీద కూడా చనిపోయినట్టేనా? 86 00:08:23,086 --> 00:08:24,463 పడుకో, బంగారం. 87 00:08:25,047 --> 00:08:27,090 కంటి నిండా నిద్ర పోతే, అప్పుడు చాలా బాగుంటుంది. 88 00:08:33,222 --> 00:08:34,222 చల్లగా ఉంది. 89 00:08:37,601 --> 00:08:38,602 నా ఉద్దేశం... 90 00:09:43,083 --> 00:09:45,335 ఆలీస్? బంగారం? 91 00:09:49,298 --> 00:09:51,258 అబ్బా, నాకు కనబడకుండా దాక్కుంటే ఎలా! 92 00:09:58,390 --> 00:09:59,600 అబ్బా. 93 00:10:01,685 --> 00:10:02,686 బతిమాలుతున్నాను. 94 00:10:06,690 --> 00:10:12,446 అక్టోబర్ 1960న, ఒక ఆర్-16 ప్రోటోటైప్ లాంచ్ అయ్యే సమయంలో 95 00:10:12,446 --> 00:10:14,114 బైకొనూర్ కాస్మోడ్రోమ్ పైన పేలిపోయింది... 96 00:10:14,114 --> 00:10:15,199 ఆలీస్. 97 00:10:16,074 --> 00:10:18,869 నువ్వు ఇలా చెప్పాపెట్టకుండా దాక్కుంటే ఎలా! 98 00:10:19,453 --> 00:10:21,246 సరేనా? నేను పడుకున్నా కూడా ఇలా దాక్కోకూడదు. 99 00:10:22,247 --> 00:10:23,916 రా, అక్కడ ఏం చేస్తున్నావు? 100 00:10:24,458 --> 00:10:25,459 ఏంటది? 101 00:10:25,459 --> 00:10:27,836 బైకొనూర్ లో జరిగిన దుర్ఘటన. 102 00:10:28,670 --> 00:10:30,130 వంద మంది చనిపోయారు. 103 00:10:32,674 --> 00:10:34,134 నువ్వు అలాంటివి చూడకూడదు. 104 00:10:35,636 --> 00:10:36,637 ఒక మాట. 105 00:10:38,222 --> 00:10:39,223 నీకు ఆకలిగా ఉందా? 106 00:10:40,140 --> 00:10:41,350 పాన్ కేక్స్ కావాలా? 107 00:10:41,350 --> 00:10:42,851 నాకు ఇక్కడే ఉండాలనుంది. 108 00:10:42,851 --> 00:10:44,520 లేదు. రా. బయటకి రా. 109 00:10:45,437 --> 00:10:46,813 ఆలీస్, ఐప్యాడ్ ఇలా ఇవ్వు. 110 00:10:47,314 --> 00:10:49,191 నీకు ఐప్యాడ్ ఇచ్చేస్తే, బయటకి అస్సలు రాను. 111 00:10:49,191 --> 00:10:50,526 ఇలా చీకట్లో కూర్చొని, 112 00:10:50,526 --> 00:10:53,070 యూట్యూబ్ లో ఇలాంటి భయంకరమైనవి చూస్తూ ఉంటే, ఊరుకోమంటావా? 113 00:10:53,070 --> 00:10:54,863 ఇక రా. 114 00:10:54,863 --> 00:10:56,865 - రా. - నా పాటికి నేను ఉండాలనుకుంటున్నా! 115 00:10:56,865 --> 00:10:57,950 చెప్పేది విను, నాన్నా! 116 00:11:43,287 --> 00:11:44,454 అమ్మా! 117 00:11:56,383 --> 00:11:57,384 నాన్నా! 118 00:11:58,760 --> 00:12:01,847 కమ్యూనికేషన్ సిస్టమ్ ఇప్పుడు పని చేస్తోందో లేదో తెలీదు, నేను స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. 119 00:12:02,556 --> 00:12:05,017 అయిదవ బ్యాటరీని బదిలీ చేసి, మారుస్తున్నా. 120 00:12:05,517 --> 00:12:06,685 స్టేషన్ నుండి వేరు అయ్యే ప్రక్రియకి... 121 00:12:41,595 --> 00:12:44,223 రికార్డ్ అవుతోంది 122 00:12:53,106 --> 00:12:54,274 దేవుడా! 123 00:13:39,695 --> 00:13:42,739 మూడవది. మూడవది. 124 00:13:43,323 --> 00:13:44,783 త్వరగా చేయాల్సిన అవసరం ఉంది. 125 00:13:45,701 --> 00:13:47,536 ఇది మూడవది. భలేవాడివే. 126 00:13:47,536 --> 00:13:48,996 త్వరగా కానివ్వాలి. 127 00:13:52,374 --> 00:13:53,500 పాల్? 128 00:14:07,472 --> 00:14:08,891 హూస్టన్, నేను స్టేషన్ నుండి మాట్లాడుతున్నా. 129 00:14:08,891 --> 00:14:11,393 - స్టేషన్, హూస్టన్ నుండి మాట్లాడుతున్నా. - కమ్యూనికేషన్ సిస్టమ్ పని చేస్తోంది. 130 00:14:12,186 --> 00:14:13,353 హమ్మయ్య. 131 00:14:14,313 --> 00:14:15,814 పురోగతి ఎక్కడ దాకా వచ్చిందో చెప్పు. 132 00:14:18,775 --> 00:14:21,445 హూస్టన్, శవంతో వ్యవహరించడానికి సంబంధించిన విధివిధానాలు ఏంటి? 133 00:14:22,154 --> 00:14:24,239 స్టేషన్, నీ ఆందోళన ఏంటో చెప్పు. 134 00:14:26,742 --> 00:14:27,743 నా ఆందోళన ఏంటంటే... 135 00:14:29,995 --> 00:14:31,205 ఆందోళన ఏంటంటే... 136 00:14:34,499 --> 00:14:36,418 ఎరిక్సన్ చర్మం బాగా కోసుకుపోయింది. 137 00:14:37,961 --> 00:14:40,547 శవం జీరో గ్రావిటీ నుండి బయటకు వచ్చినప్పుడు, 138 00:14:41,089 --> 00:14:44,218 వాయుమండలంలోకి ప్రవేశించే సమయంలో రక్తం బాగా కారి, క్యాప్సూల్ అంతా పడుతుంది. 139 00:14:44,218 --> 00:14:46,929 స్టేషన్, అర్థమైంది. ఒక్క నిమిషంలో నీకు చెప్తా, ఆగు. 140 00:15:39,606 --> 00:15:41,066 నువ్వు ఊపిరి తీసుకోకూడదు. 141 00:15:42,985 --> 00:15:44,278 ఊపిరి తీసుకోవడం ఆపివేయ్, జో. 142 00:15:47,072 --> 00:15:48,198 డెస్టినీలోనే ఉండిపో. 143 00:16:01,628 --> 00:16:02,921 జో, నన్ను క్షమించు. 144 00:16:33,785 --> 00:16:35,913 దెయ్యాలు నిజంగానే ఉంటాయంటావా? 145 00:16:36,538 --> 00:16:38,957 నాకు తెలీదు. ఉంటాయేమో. 146 00:16:40,334 --> 00:16:44,004 దెయ్యాలు, దేవుళ్లు ఒకరే అంటావా? 147 00:16:45,714 --> 00:16:47,049 నాకు దేవుడి మీద నమ్మకం లేదు. 148 00:16:48,217 --> 00:16:49,801 నీకు దేవుడి మీద నమ్మకం లేదా? 149 00:16:50,302 --> 00:16:52,346 లేదు. నేను బ్రిటిష్ అమ్మాయిని కదా. 150 00:16:55,349 --> 00:16:56,350 వెండీ! 151 00:16:57,768 --> 00:16:59,603 వెండీ, నాన్న ఇంటికి వస్తున్నాడు! 152 00:17:03,273 --> 00:17:04,398 పర్వాలేదులే. 153 00:17:10,113 --> 00:17:11,865 మా అమ్మ కూడా ఇంటికి వస్తోంది. 154 00:17:22,125 --> 00:17:23,126 హేయ్. 155 00:17:25,378 --> 00:17:26,380 హాయ్. 156 00:17:28,674 --> 00:17:29,675 ఆలీస్... 157 00:17:34,555 --> 00:17:37,891 నీకు ఇది చెప్పక తప్పట్లేదు, అమ్మని అంతరిక్షంలోనే వదిలేస్తారట. 158 00:17:50,028 --> 00:17:51,363 కోఆర్డినేట్ ని సెట్ చేస్తున్నా. 159 00:18:04,251 --> 00:18:05,252 ఇక్కడ రెడ్ లైట్ వచ్చింది. 160 00:18:06,378 --> 00:18:07,963 తొమ్మిది స్విచ్చులనూ ఆన్ చేస్తున్నా. 161 00:18:12,759 --> 00:18:14,428 నీ బ్యాటరీ మీటరుని ఒకసారి చెక్ చేయ్. 162 00:18:14,928 --> 00:18:15,929 అది పని చేయట్లేదు. 163 00:18:15,929 --> 00:18:18,557 బోల్ట్ సిస్టమ్ సరిగ్గా పని చేయకపోతే ఏం చేయాలి? 164 00:18:19,057 --> 00:18:21,143 బోల్ట్ సిస్టమ్ సరిగ్గా పని చేయకపోతే, 165 00:18:21,143 --> 00:18:24,813 జ్వెజ్డాలో ఉండే సోయుజ్ కంట్రోల్ ప్యానెల్ నుండి బోల్టులను అమర్చి, ఫైర్ చేయాల్సి ఉంటుంది. 166 00:18:25,564 --> 00:18:27,858 అది హ్యాచ్ కి అవతలి వైపు ఉంటుంది. 167 00:18:28,859 --> 00:18:30,068 దానికి ఇద్దరు కావాలి. 168 00:18:30,068 --> 00:18:33,197 - సూప్. సూప్, ప్రతిస్పందించండి. - మన్నించాలి, కమాండర్... 169 00:18:33,906 --> 00:18:35,324 పని చేయ్. పని చేయ్. 170 00:18:37,034 --> 00:18:38,035 పని చేయ్. 171 00:18:38,702 --> 00:18:39,828 కానివ్వు! 172 00:18:48,754 --> 00:18:49,755 పని చేయ్! 173 00:18:57,012 --> 00:18:58,096 ఆన్ అయ్యి ఉన్న బోల్టులు. 174 00:19:13,195 --> 00:19:14,196 పది. 175 00:19:15,531 --> 00:19:16,532 రేట్ జైరోలు. 176 00:19:17,032 --> 00:19:18,033 ఇరవై. 177 00:19:19,493 --> 00:19:20,494 ఫైర్ థ్రస్ట్. 178 00:19:22,287 --> 00:19:23,288 సరే మరి. 179 00:19:34,633 --> 00:19:38,053 స్టేషన్, నేను సోయుజ్ 1 నుండి మాట్లాడుతున్నా. నా మాటలు వినిపిస్తున్నాయా? 180 00:19:40,055 --> 00:19:41,056 స్టేషన్? 181 00:19:44,393 --> 00:19:45,394 ఛ. 182 00:21:05,682 --> 00:21:07,309 నువ్వంటే నాకు ప్రాణం, ఫ్రీడా. 183 00:21:08,602 --> 00:21:09,686 నాక్కూడా. 184 00:21:10,521 --> 00:21:12,439 నా పేరు ఎరికా. 185 00:21:20,864 --> 00:21:22,366 తను సోయుజ్ లో ఉంది. 186 00:21:25,577 --> 00:21:26,954 పాల్ తనని వేరే దానిలోకి మార్చాడు. 187 00:21:29,206 --> 00:21:30,207 అతను... 188 00:21:32,334 --> 00:21:33,710 ఎందుకో తెలీదు కానీ, 189 00:21:34,336 --> 00:21:35,546 తనని పైనే వదిలేసి వచ్చాడు. 190 00:21:37,381 --> 00:21:38,549 అంతరిక్షంలోనా? 191 00:21:43,011 --> 00:21:44,012 చూడు... 192 00:21:47,432 --> 00:21:48,433 బహుశా... 193 00:21:55,983 --> 00:21:57,818 బహుశా మనం దాన్ని వేరే విధంగా చూడవచ్చేమో... 194 00:22:00,821 --> 00:22:01,822 అంటే... 195 00:22:04,616 --> 00:22:05,951 పిరమిడ్ల లాగా. 196 00:22:06,702 --> 00:22:13,292 అవి కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నాయి, కేవలం గొప్ప ఈజిప్ట్ రాజుకో, నాయకుడికో... 197 00:22:15,294 --> 00:22:17,838 చివరి నివాసంగానే కదా అవి ఉండేది. 198 00:22:18,547 --> 00:22:19,548 అంతే కదా? 199 00:22:20,257 --> 00:22:23,552 అదే విధంగా, మనుషులు నిర్మించిన గొప్ప వాటిల్లో 200 00:22:23,552 --> 00:22:25,012 ఐఎస్ఎస్ కూడా ఒకటి. 201 00:22:25,846 --> 00:22:27,389 కానీ అమ్మ ఇల్లు ఇదే, నాన్నా. 202 00:22:29,057 --> 00:22:30,058 తను ఉండాల్సింది మన దగ్గర. 203 00:22:33,520 --> 00:22:36,523 ఈ చెట్టును జోహానా ఎరిక్సన్ నాటారు - 2020 204 00:23:45,592 --> 00:23:47,344 మా అమ్మని మీరు ఎందుకు ఇక్కడికి తీసుకురాలేదు? 205 00:23:59,690 --> 00:24:00,732 చూడు, ఆలీస్. 206 00:24:02,901 --> 00:24:05,612 నేను మిషన్ కంట్రోల్ అయిన హూస్టన్ తో చర్చించాను... 207 00:24:05,612 --> 00:24:08,532 - హూస్టన్ అంటే ఏంటో నాకు తెలుసు. - వాళ్లతో దేని గురించి చర్చించావు? 208 00:24:09,908 --> 00:24:11,910 చూడండి, ఇది చెప్పడం నాకు చాలా కష్టంగానే ఉంది. 209 00:24:13,036 --> 00:24:15,163 - మీ అమ్మకి చాలా పెద్ద గాయం అయింది. - వామ్మోయ్. 210 00:24:15,163 --> 00:24:17,791 తన ముఖానికి ఒక వైపు అంతా ఇరుక్కుపోయింది, దాన్ని లాగడమంటే... 211 00:24:17,791 --> 00:24:19,459 ఏం చేస్తున్నావు నువ్వు? 212 00:24:20,252 --> 00:24:22,254 - పద. వెళ్దాం పద. - తన ముఖం ఎలా ఉండింది? 213 00:24:23,547 --> 00:24:24,673 వదిలేయ్. పద. 214 00:24:25,465 --> 00:24:27,551 - మాగ్నస్, నన్ను క్షమించు. - ఓరి నాయనోయ్. 215 00:24:30,929 --> 00:24:33,724 పాల్, నీ మానసిక స్థితిని పరీక్షించుకున్నావా? 216 00:24:37,769 --> 00:24:38,770 పరీక్షించుకున్నావా? 217 00:24:45,485 --> 00:24:46,486 ఏమన్నావు? 218 00:24:54,119 --> 00:24:55,954 నాకు ఎలా అనిపిస్తోందనేది నేను చూసుకోగలను, సరేనా? 219 00:24:59,333 --> 00:25:00,626 మీరు అక్కడ లేరు. 220 00:25:02,628 --> 00:25:05,464 నాకు ఒక సూచన అందింది, దాన్నే పాటించాను. 221 00:25:06,715 --> 00:25:09,676 మీరు కూడా నాసా వ్యక్తులతో ఏం మాట్లాడనక్కర్లేదు, సరేనా? 222 00:25:14,056 --> 00:25:15,516 మీ పని మీరు చూసుకోండి. 223 00:26:09,820 --> 00:26:10,654 హేయ్! 224 00:26:18,245 --> 00:26:19,413 ఏం చేస్తున్నావు? 225 00:26:21,081 --> 00:26:22,708 నీ కుందేలు బొమ్మని ఏం చేస్తున్నావు? 226 00:26:22,708 --> 00:26:24,168 నాకు అది అక్కర్లేదు. 227 00:26:25,169 --> 00:26:26,920 దీన్ని శుభ్రం చేయడంలో నీకు సాయపడగలను. 228 00:26:26,920 --> 00:26:28,797 ఆ తొక్కలో కుందేలు బొమ్మ నాకేం అక్కర్లేదు. 229 00:26:29,339 --> 00:26:30,382 అది చిన్నపిల్లల బొమ్మ. 230 00:26:32,301 --> 00:26:34,178 ఆలీస్, ఇది నీ బొమ్మే. 231 00:26:48,483 --> 00:26:49,943 ఆ రోజు మొదట నేనే లేచాను. 232 00:26:50,485 --> 00:26:52,779 షెడ్యూల్ ప్రకారం క్యాల్ ప్రయోగంలో ఆరవ దశ ప్రారంభించాలి. 233 00:26:54,573 --> 00:26:55,782 క్యాల్ అంటే ఏంటి? 234 00:26:57,492 --> 00:26:58,493 క్యాల్ అంటే ఏంటని అడుగుతున్నారా? 235 00:26:59,286 --> 00:27:00,537 క్యాల్ అంటే కోల్డ్ అటామిక్ ల్యాబొరేటరీ. 236 00:27:01,288 --> 00:27:03,665 అది ఆర్.పీ.ఎల్ వారి ప్రయోగం. నాసా వారి ప్రయోగం. 237 00:27:04,666 --> 00:27:06,835 సరిగ్గా గుద్దుకొనడం జరగక ముందు, నేను ఆరవ దశ... 238 00:27:11,215 --> 00:27:13,050 నేను లేజర్లను బిగిస్తున్నాను, ఆడ్రీ కూడా అక్కడే ఉంది. 239 00:27:16,178 --> 00:27:17,179 పాల్ ఏమనుకుంటున్నాడంటే... 240 00:27:19,890 --> 00:27:21,225 పాల్ ఏం అనుకుంటున్నాడు? 241 00:27:22,434 --> 00:27:25,020 ఈ సమస్య మేము అక్కడి నుండి బయలుదేరక ముందు కూడా ఎదురైంది. 242 00:27:25,521 --> 00:27:26,647 బహూశా... 243 00:27:27,314 --> 00:27:30,609 బహుశా, అతను దేన్ని అయినా వేరేగా పిలుస్తున్నాడేమో. 244 00:27:35,781 --> 00:27:36,990 టేపును ప్లే చేయండి. 245 00:27:37,950 --> 00:27:39,576 క్యాబేజీని చూస్తావా? 246 00:27:39,576 --> 00:27:40,786 అవి బాగా పెరుగుతున్నాయి అనుకుంటా. 247 00:27:40,786 --> 00:27:42,746 కొన్ని బాగా పండుతున్నాయి. 248 00:27:42,746 --> 00:27:43,789 ఏమంటావు? 249 00:27:44,957 --> 00:27:46,333 ఇది చాలా గొప్ప విషయం కదా? 250 00:27:48,752 --> 00:27:51,088 అక్కడ నువ్వు పని చేస్తూ ఉన్నది దానిపైనే కదా? 251 00:27:52,923 --> 00:27:56,134 హేయ్, పాల్. బహుశా నువ్వు ఒకదాని గురించి మాట్లాడుతుంటే, మేము ఇంకోదాని గురించి మాట్లాడుతున్నామేమో, 252 00:27:56,134 --> 00:27:59,763 కానీ కోల్డ్ అటామిక్ ల్యాబొరేటరీ అంటే ఏంటో మాకు తెలీదు. 253 00:28:01,515 --> 00:28:04,309 క్యాల్ ప్రాజెక్టును 12 ఏళ్ల క్రితమే పక్కకు పెట్టేశారు. 254 00:28:06,979 --> 00:28:10,983 నా వరకు, ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? ఎరిక్సన్ దేహాన్ని సోయుజ్ 1 నుండి వేరే చోటికి మార్చేసి, 255 00:28:10,983 --> 00:28:14,611 ఐఎస్ఎస్ లోనే ఉంచేయాలని, ఏకపక్షంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? 256 00:28:15,487 --> 00:28:17,406 ఆమె కుటుంబ సభ్యులకి ఏమని చెప్పి సముదాయించాలి. 257 00:28:17,406 --> 00:28:19,700 బహుశా మనం కాసేపు విరామం తీసుకోవాలేమో. 258 00:28:20,784 --> 00:28:23,161 నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారో నాకు తెలీట్లేదు. 259 00:28:24,830 --> 00:28:28,166 ఎరిక్సన్ ని అక్కడే ఉంచేయాలన్న నిర్ణయం విషయంలో, బాధ్యత మనిద్దరికీ ఉంది. 260 00:28:29,251 --> 00:28:30,919 ఈ విషయంలో హూస్టన్ నాకు అండగా ఉండాలి. 261 00:28:32,129 --> 00:28:33,714 నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను, కదా? 262 00:28:34,298 --> 00:28:35,799 పైన ఉండింది నువ్వే, పాల్. 263 00:28:36,592 --> 00:28:37,718 నీ అంచనా మేరకు తీసుకున్న నిర్ణయమది. 264 00:28:38,552 --> 00:28:40,220 తనని అక్కడే వదిలి వచ్చేయమని నన్ను ఆదేశించారు. 265 00:28:40,220 --> 00:28:43,599 అవును. నీ అంచనా ఆధారంగానే అలా చెప్పాం. 266 00:28:51,481 --> 00:28:53,025 తనని అక్కడే వదిలి వచ్చేయమని నన్ను ఆదేశించారు. 267 00:30:52,102 --> 00:30:53,729 {\an8}అమ్మ కోసం ప్రేమతో, ఆలీస్ 268 00:31:10,495 --> 00:31:11,788 నేను ఒక టీచరుని. 269 00:31:13,665 --> 00:31:14,917 పిల్లలు ఎంతటి భావావేశాలకు లోనైనా 270 00:31:16,460 --> 00:31:19,213 నేను చూసుకోగలననే అనుకున్నా. 271 00:31:21,131 --> 00:31:22,382 తను నీ కన్న కూతురు. 272 00:31:23,425 --> 00:31:24,510 ఈ సందర్భం వేరు. 273 00:31:26,011 --> 00:31:27,262 తను నాకు దూరమైపోతోంది. 274 00:31:28,722 --> 00:31:30,682 ఆ విషయంలో నేనేం చేయను? 275 00:31:32,017 --> 00:31:33,018 అంటే, 276 00:31:34,353 --> 00:31:40,150 మనకి తెలీకుండానే మనం పిల్లలని అంత్యక్రియలకు, చావు కార్యక్రమాలకి దూరంగా ఉంచుతాం. 277 00:31:40,734 --> 00:31:44,238 కానీ, ఒకరు ఇక మనతో ఉండరు అనే దాన్ని దిగమింగుకోవడానికి 278 00:31:44,238 --> 00:31:46,240 అవి మనకి చాలా ముఖ్యం అన్నమాట. 279 00:31:46,240 --> 00:31:50,285 కాబట్టి, అంత్యక్రియల లాంటివేవైనా ఏర్పాటు చేస్తే తనకి మేలు జరుగుతుందేమో. 280 00:31:52,120 --> 00:31:53,789 అపోలో 18 కుట్రకోణం 281 00:31:53,789 --> 00:31:58,335 మనిషి మరోసారి ఒక చారిత్రక ఘట్టానకి తెరతీయబోతున్నాడు. 282 00:31:58,335 --> 00:32:00,295 ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటరులో, 283 00:32:00,295 --> 00:32:05,634 ఒక భారీ, సంక్లిష్టమైన, అదే సమయంలో పెళుసైన వాహనం, ముగ్గురు అమెరికన్లను 284 00:32:05,634 --> 00:32:08,929 చంద్రుని మీదకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది, చంద్రుని మీదకి మనుషులు వెళ్లడం ఇదే చివరిసారి కావచ్చు. 285 00:32:17,437 --> 00:32:20,899 టేకాఫ్ ప్రారంభమైంది. 18వ అపోలో మిషన్ కి సంబంధించిన రాకెట్ దూసుకెళ్తోంది, 286 00:32:20,899 --> 00:32:22,526 టవరును దాటేసింది. 287 00:32:41,753 --> 00:32:43,547 ప్రెషర్ పోయింది. 288 00:32:43,547 --> 00:32:44,798 ప్లీజ్! 289 00:32:48,218 --> 00:32:49,511 కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. 290 00:32:54,016 --> 00:32:55,434 కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. 291 00:32:59,438 --> 00:33:02,774 హూస్టన్, నేను కాల్డేరాని మాట్లాడుతున్నా. ఇద్దరు చనిపోయారు! 292 00:33:02,774 --> 00:33:06,236 అమెరికన్ ఆస్ట్రానాట్ల వాయిస్ రికార్డింగులని బట్టి చూస్తే, 293 00:33:06,236 --> 00:33:09,198 చంద్రుని మీదకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు ఆస్ట్రానాట్లు చనిపోయినప్పుడు, 294 00:33:09,198 --> 00:33:10,574 ఏదో కప్పిపుచ్చుతున్నారని అర్థమైంది. 295 00:33:11,491 --> 00:33:12,492 నమస్తే. 296 00:33:13,410 --> 00:33:15,829 - హేయ్. - మిఖేలా, హెన్రీ కాల్డేరా ఎక్కడ ఉన్నాడు? 297 00:33:17,164 --> 00:33:18,290 ఎవరు? 298 00:33:18,290 --> 00:33:19,499 కమాండర్ కాల్డేరా. 299 00:33:20,125 --> 00:33:21,543 అపోలో 18లో పాల్గొన్న వ్యక్తా? 300 00:33:23,086 --> 00:33:24,671 అతను బడ్ కాల్డేరా. 301 00:33:25,255 --> 00:33:26,798 క్యాల్ ని తయారు చేసిన వ్యక్తి. 302 00:33:37,226 --> 00:33:38,227 పాల్. 303 00:33:39,478 --> 00:33:40,771 ఏంటి ఇదంతా? 304 00:33:40,771 --> 00:33:42,356 నోబెల్ బహుమానం. 305 00:33:42,356 --> 00:33:43,607 రాకెట్ ప్రొపల్షన్ ల్యాబ్. 306 00:33:44,566 --> 00:33:45,943 క్యాల్ ని నిర్మించిన వ్యక్తి. 307 00:33:45,943 --> 00:33:48,570 ఈ యంత్రాన్ని ఎవరూ నిర్మించలేదు. 308 00:33:48,570 --> 00:33:50,531 పాల్, ఏం మాట్లాడుతున్నావు? అసలు యంత్రం అనేదే లేదు. 309 00:33:52,199 --> 00:33:53,200 చూడు... 310 00:33:56,370 --> 00:33:58,705 మన్నించు, కానీ నువ్వు కాస్త స్థిమితంగా ఉండాలి. 311 00:33:58,705 --> 00:34:00,832 - నేను పూర్తిగా హోష్ లోనే ఉన్నాను. - పాల్. 312 00:34:00,832 --> 00:34:02,334 కానీ నేను చేసిన తొక్కలో చివరి పని... 313 00:34:02,334 --> 00:34:04,628 నా ముందు గొంతు పెంచకు, కమాండర్. 314 00:34:05,295 --> 00:34:08,172 గుద్దుకోవడానికి ముందు నేను చివరగా 315 00:34:08,799 --> 00:34:10,467 క్యాల్ లో లేజర్లను ఆన్ చేశాను. 316 00:34:11,760 --> 00:34:13,971 రాకెట్ ప్రొపల్షన్ ల్యాబ్ లో పని చేసే కమాండర్ హెన్రీ కాల్డేరా 317 00:34:13,971 --> 00:34:15,429 నాకు సూచనలు ఇచ్చారు. 318 00:34:16,681 --> 00:34:19,601 ఇప్పుడు చూస్తే, అసలు యంత్రమే లేదు. 319 00:34:20,853 --> 00:34:22,228 హెన్రీ కాల్డేరా అనే వాడే లేడు. 320 00:34:25,482 --> 00:34:26,859 ఏమైనా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? 321 00:34:30,112 --> 00:34:31,237 ఎక్కడ అతను? 322 00:34:31,989 --> 00:34:33,364 అతను ఎక్కడ ఉన్నాడు, మిఖేలా? 323 00:34:34,241 --> 00:34:35,449 నాకు తెలీదు. 324 00:34:35,993 --> 00:34:37,327 ఎక్కడైనా చెత్త కుప్పలో చచ్చి పడున్నాడేమో. 325 00:34:39,036 --> 00:34:40,038 తాగి పడిపోయాడేమో ఎక్కడైనా. 326 00:34:41,415 --> 00:34:45,418 అపోలో 18 ప్రోగ్రామ్ అనేది నాసా చేసిన పొరపాటుల్లో అతి పెద్దది. 327 00:34:49,755 --> 00:34:50,757 పాల్. 328 00:34:52,551 --> 00:34:53,552 పాల్. 329 00:35:32,966 --> 00:35:34,259 ఎలా ఉన్నావు, వెండీ బంగారం? 330 00:35:37,012 --> 00:35:38,222 తను బాగానే ఉందనుకుంటా. 331 00:35:40,891 --> 00:35:42,434 వెండీ బంగారం అంటే నువ్వా? 332 00:35:43,810 --> 00:35:44,811 ఎరికాని నేను. 333 00:35:49,441 --> 00:35:50,484 బడిలో అంతా బాగానే జరిగిందా? 334 00:35:53,195 --> 00:35:54,780 తొమ్మిదేళ్ల అమ్మాయిలు. 335 00:35:56,490 --> 00:36:00,827 ఈ భూమ్మీద తొమ్మిదేళ్ల పిల్ల కన్నా భయంకరమైనది కానీ, భయం కలిగించేది కానీ ఇంకేదీ ఉండదు. 336 00:36:03,247 --> 00:36:04,540 నిన్నెవరైనా ఏడిపిస్తున్నారా? 337 00:36:08,669 --> 00:36:10,671 నోరు తెరిచి నమలకు, వెండీ. 338 00:36:10,671 --> 00:36:11,755 పాల్. 339 00:36:13,173 --> 00:36:14,258 ఆలీస్ తో మాట్లాడావా? 340 00:36:15,008 --> 00:36:16,009 లేదు. 341 00:36:16,677 --> 00:36:17,803 తనతో మాట్లాడలేదా? 342 00:36:18,637 --> 00:36:19,638 ఇంకా మాట్లాడలేదు. 343 00:36:19,638 --> 00:36:21,265 తను నీ స్నేహితురాలు, వెండీ. 344 00:36:22,391 --> 00:36:24,268 ఈ మధ్యే తన అమ్మ చనిపోయింది కూడా. 345 00:36:25,435 --> 00:36:28,105 రేపోమాపో అంత్యక్రియలు జరుగుతున్నాయి, తను బాగానే ఉందా, లేదా అనేది నువ్వు చూసుకోవాలి. 346 00:36:29,565 --> 00:36:31,066 ఈమధ్యే తన అమ్మ చనిపోయింది... 347 00:36:33,277 --> 00:36:36,196 - మీ నాన్న తనని పైనే వదిలేసి రావలసి వచ్చింది. - వాళ్లు... వాళ్లు బాగానే ఉన్నారనుకుంటా. 348 00:36:36,196 --> 00:36:37,489 వాళ్లు బాగానే ఉన్నారు. 349 00:36:42,452 --> 00:36:43,453 డీప్రెషరైజేషన్ అయి ఇరుక్కుపోయింది. 350 00:36:46,123 --> 00:36:47,624 తన కళ్లు, అవి... 351 00:36:47,624 --> 00:36:48,709 ముందు టిఫిన్ చేద్దాం. 352 00:36:51,545 --> 00:36:52,546 ప్లీజ్. 353 00:36:53,380 --> 00:36:56,967 ఇక ఆ కళ్ల గురించి మర్చిపోయి, ప్రశాంతంగా టిఫిన్ చేద్దామా? 354 00:36:59,511 --> 00:37:00,512 బతిమాలుతున్నా. 355 00:38:09,790 --> 00:38:10,791 ఆలీస్? 356 00:38:13,961 --> 00:38:15,003 ఆలీస్, రా. 357 00:38:18,131 --> 00:38:19,132 ఆలీస్? 358 00:38:37,150 --> 00:38:38,151 ఆలీస్. 359 00:38:38,652 --> 00:38:39,736 రా. లోపలి నుండి బయటకి రా. 360 00:38:41,071 --> 00:38:42,406 వెళ్లిపో ఇక్కడి నుండి. 361 00:38:46,994 --> 00:38:50,581 చూడు, అందరూ వచ్చి, కింద ఉన్నారు, 362 00:38:51,456 --> 00:38:55,294 ఇప్పుడు అందరం ఒక చోటకి చేరి, అమ్మ గురించి కొన్ని మంచి మాటలు చెప్పాలి. 363 00:38:56,253 --> 00:38:57,629 నాకేం చెప్పాలని లేదు. 364 00:38:58,130 --> 00:38:59,590 నేనెందుకు చెప్పాలి? 365 00:39:03,302 --> 00:39:05,095 ఎందుకంటే, అది మనం చేయాల్సిన పని కాబట్టి. 366 00:39:08,056 --> 00:39:09,641 మనం వీడ్కోలు చెప్పాలి. 367 00:39:09,641 --> 00:39:12,352 అమ్మ చనిపోక ముందే, వీడ్కోలు చెప్పడం ఏంటి! 368 00:40:07,157 --> 00:40:08,158 పాల్? 369 00:40:10,953 --> 00:40:12,120 పాల్! 370 00:40:16,792 --> 00:40:18,752 ఈ ప్రపంచానికి నేను ఐఎస్ఎస్ ని దూరం చేసేశాను. 371 00:40:20,546 --> 00:40:22,130 దాన్ని లేకుండా చేసిన వ్యక్తిని నేను. 372 00:40:22,130 --> 00:40:23,215 పాల్. 373 00:40:23,757 --> 00:40:26,093 ఒక నిమిషం ఇక్కడే ఉండు, సరేనా? 374 00:40:28,095 --> 00:40:31,098 అది ఒక దుర్ఘటన, సరేనా? చెప్పీ చెప్పీ నాకు విసుగు వస్తోంది. అదొక దుర్ఘటన, అంతే. 375 00:40:31,098 --> 00:40:33,267 నేను ఎంత కష్టపడి పని చేశానో నీకు తెలుసా? 376 00:40:34,768 --> 00:40:35,811 ప్రతీ నిమిషం. 377 00:40:35,811 --> 00:40:37,771 ప్రతీ గంట చాలా కష్టపడ్డాను... 378 00:40:39,231 --> 00:40:40,315 కానీ చివరికి వచ్చేసరికి, 379 00:40:40,315 --> 00:40:42,693 పని పూర్తి చేయలేక చతికిలపడ్డాను. 380 00:40:42,693 --> 00:40:45,904 - నాన్నా. నువ్వేం విఫలం కాలేదు. - వెండీ, ఇక్కడ ఏమీ కాలేదులే. 381 00:40:48,282 --> 00:40:49,283 ఇలా రా. 382 00:40:52,744 --> 00:40:54,037 ఇప్పుడు చెప్పు. 383 00:40:54,037 --> 00:40:55,539 నేను మహాపాపం చేశాను. 384 00:40:58,000 --> 00:41:00,335 నా స్నేహితురాలి చేతిని పట్టుకొని, గడ్డకట్టే చలి ఉండే విశ్వంలో వదిలేసి వచ్చేశా. 385 00:41:00,335 --> 00:41:02,087 ఆ పనే చేయమని నీకు ఆదేశాలు అందాయి కదా. 386 00:41:05,799 --> 00:41:07,259 నేను దాన్ని సాకుగా వాడుకున్నా. 387 00:41:09,344 --> 00:41:11,346 - ఎందుకంటే, ఆ క్షణంలో పిరికిగా ప్రవర్తించాను. - ఆపు. 388 00:41:11,346 --> 00:41:12,931 దాన్ని సాకుగా వాడుకున్నాను నేను. 389 00:41:12,931 --> 00:41:15,267 భయపడిపోయి, తనని అక్కడే వదిలేసి వచ్చేశాను. 390 00:41:17,394 --> 00:41:18,395 ఇప్పటికీ నాకొక విషయం పక్కాగా తెలీదు. 391 00:41:19,396 --> 00:41:21,398 నా ఉద్దేశం, తను ఇప్పటికీ అక్కడ బతికే ఉందేమో. 392 00:41:23,692 --> 00:41:24,735 పాల్. 393 00:41:27,029 --> 00:41:29,364 కానివ్వు. నువ్వు ఈ పని చేసే స్థితిలో లేవు. 394 00:41:30,657 --> 00:41:32,034 ఇంటికి వెళ్దాం పద. 395 00:41:42,044 --> 00:41:43,045 పాల్. 396 00:42:17,037 --> 00:42:18,330 ఆలీస్ తో మాట్లాడావా? 397 00:42:19,665 --> 00:42:20,791 తను ఎలా ఉంది? 398 00:42:21,542 --> 00:42:23,836 నేను ఆలీస్ తో ఇక మాట్లాడలేను. తనకి కుళ్లుగా ఉంది. 399 00:42:24,628 --> 00:42:26,129 తను ఒకప్పుడు నాకు స్నేహితురాలు, అంతే. 400 00:42:26,755 --> 00:42:28,382 ఈమధ్యే తన అమ్మ తనకి దూరమైంది, వెండీ. 401 00:42:29,007 --> 00:42:30,050 పిచ్చిదానిలా ప్రవర్తించకు. 402 00:42:33,262 --> 00:42:34,471 వెండీ. 403 00:42:36,181 --> 00:42:37,641 తనతో ఏమన్నావు? 404 00:42:37,641 --> 00:42:38,725 పాల్. 405 00:42:39,726 --> 00:42:41,436 ఇక్కడ చాలా విషయాలు సరిగ్గా లేవు. 406 00:42:41,436 --> 00:42:42,521 అయ్యయ్యో. 407 00:42:43,480 --> 00:42:46,733 నాకు... నాకు ఊపిరి కూడా సరిగ్గా ఆడట్లేదు. 408 00:42:46,733 --> 00:42:48,402 - అయితే, బయటకి పద. - హా, నేను... 409 00:42:55,534 --> 00:42:56,535 హేయ్. 410 00:42:58,412 --> 00:42:59,788 ఎలా ఉన్నావు, బంగారం? 411 00:43:00,622 --> 00:43:01,498 హేయ్, ఆలీస్. 412 00:43:02,082 --> 00:43:04,001 మా నాన్న నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాడు. 413 00:43:06,003 --> 00:43:07,754 - ఏంటి? - మనందరం బహుశా... 414 00:43:07,754 --> 00:43:10,257 మీ అమ్మ ఇంకా బతికే ఉండవచ్చని అంటున్నాడు. 415 00:43:21,518 --> 00:43:22,811 నాన్నా? 416 00:43:23,437 --> 00:43:24,438 దేవుడా! పాల్! 417 00:43:25,856 --> 00:43:28,275 ఆలీస్? ఏమైంది? ఏమైంది? 418 00:43:31,486 --> 00:43:33,030 - అమ్మా? - పాల్? 419 00:43:34,031 --> 00:43:36,742 - తనని లేపకు. - తను లేచే ఉంది. 420 00:43:38,619 --> 00:43:41,288 అమ్మా! 421 00:43:43,624 --> 00:43:45,083 హేయ్! హేయ్, హేయ్. నీకేమీ కాలేదులే. 422 00:43:45,083 --> 00:43:46,960 ఏమీ కాలేదు. పద. పైకెళ్దాం. 423 00:43:50,756 --> 00:43:51,840 అంతా ఓకే. 424 00:44:01,391 --> 00:44:02,726 నేను ఈ పని చేసి ఉండాల్సింది కాదు. 425 00:44:06,563 --> 00:44:07,814 నువ్వు చిన్న పిల్లవి. 426 00:44:09,608 --> 00:44:10,859 నాకు 11 ఏళ్లు నిండనున్నాయి. 427 00:44:14,404 --> 00:44:16,031 మనకి కాస్త విరామం కావాలి. 428 00:44:17,241 --> 00:44:19,868 మనం ఎక్కడికైనా వెళ్దాం. మనిద్దరమే అన్నమాట, వీటన్నింటికీ దూరంగా ఎక్కడికైనా... 429 00:44:19,868 --> 00:44:21,036 క్యాబిన్ కి వెళ్దాం. 430 00:44:22,704 --> 00:44:25,332 వద్దు. అక్కడ ఇప్పుడు చాలా చలిగా ఉంటుంది. 431 00:44:25,332 --> 00:44:27,668 అమ్మ క్యాబిన్ కి వెళ్దాం. నాకు అక్కడికే వెళ్లాలనుంది. 432 00:44:27,668 --> 00:44:29,920 మెక్సికో... మెక్సికోకి వెళ్దాం. 433 00:44:30,838 --> 00:44:31,755 లేదా ఇంకెక్కడికైనా వెళ్దాం. 434 00:44:32,840 --> 00:44:33,966 లెగోల్యాండ్ కి వెళ్దామా? 435 00:44:33,966 --> 00:44:35,634 నాకు క్యాబిన్ కే వెళ్లాలనుంది. 436 00:44:42,599 --> 00:44:43,600 సరే. 437 00:44:59,032 --> 00:45:00,284 పాల్? 438 00:45:05,414 --> 00:45:06,415 పాల్. 439 00:45:08,792 --> 00:45:09,793 హాయ్. 440 00:45:09,793 --> 00:45:11,170 ఎరికా. 441 00:45:11,170 --> 00:45:13,422 - వచ్చినందుకు థ్యాంక్స్. - భలేదానివే. నేను ఇక్కడే ఉన్నాగా. 442 00:45:14,339 --> 00:45:15,591 కానీ అతను ఏమైపోయాడో తెలీట్లేదు. 443 00:45:17,050 --> 00:45:18,886 నిన్న రాత్రి అలా తాజా గాలి పీల్చుకోవడానికి వెళ్లొస్తానన్నాడు, 444 00:45:18,886 --> 00:45:20,596 కానీ ఇప్పటిదాకా రాలేదు. 445 00:45:21,763 --> 00:45:23,849 కాల్ చేస్తూనే ఉన్నాను, కానీ అతను ఫోన్ ఎత్తడం లేదు, నాకు... 446 00:45:23,849 --> 00:45:26,768 మేమొక పునరావాస కేంద్రాన్ని నడుపుతున్నాం. 447 00:45:26,768 --> 00:45:27,728 ఏంటి? 448 00:45:27,728 --> 00:45:32,024 మళ్లీ భూమ్మీదకి వచ్చేశాక బాగా ఇబ్బంది పడే ఆస్ట్రానాట్లకి అన్నమాట. 449 00:45:32,024 --> 00:45:33,859 లేదు, మేము ఎటైనా వెళ్తే సరిపోతుంది, ఆ తర్వాత... 450 00:45:33,859 --> 00:45:37,487 మేము దాని గురించి బయట చెప్పం, కానీ అది సాధారణంగా జరిగే విషయమే. 451 00:45:39,114 --> 00:45:42,075 దాన్ని హై-ఆల్టిట్యూడ్ సైకోసిస్ అని అంటారు. 452 00:45:43,410 --> 00:45:47,706 చూడు, మా దగ్గర దాన్ని విజయవంతంగా నయం చేసే చికిత్సలు ఉన్నాయి, కానీ... 453 00:45:49,750 --> 00:45:53,128 ఒక్కోసారి, ఇలా డాక్టర్ల ప్రమేయం తప్పనిసరి అవుతుంది. 454 00:45:53,128 --> 00:45:55,839 మనం అతను ఎక్కడున్నాడో వెంటనే కనిపెట్టాలి. 455 00:45:55,839 --> 00:45:58,091 తప్పకుండా కనిపెడతాం. కానీ క్షమించు. 456 00:45:59,551 --> 00:46:01,053 మనం అతడిని కనిపెట్టాక, 457 00:46:02,846 --> 00:46:04,139 అతడిని పునరావాస కేంద్రానికి పంపాల్సిందే. 458 00:46:53,188 --> 00:46:54,231 ముందుకు వెళ్లలేం. 459 00:46:55,107 --> 00:46:56,108 ముందంతా మంచు పేరుకుపోయి ఉంది. 460 00:46:57,317 --> 00:46:59,570 అంటే, మనం కారులో వెళ్లడం కష్టం... 461 00:47:00,070 --> 00:47:01,154 నడుద్దాం కదా. 462 00:47:02,823 --> 00:47:04,950 సుమారుగా, రెండు కిలోమీటర్లు నడవాలి, ఆలీస్. 463 00:47:04,950 --> 00:47:06,535 కానివ్వు. ఒకసారి ఎలా ఉందో చూడు. 464 00:47:09,079 --> 00:47:10,664 మనం సరస్సు మీద నుండి వెళ్లవచ్చు కదా. 465 00:47:11,999 --> 00:47:14,251 గడ్డకట్టిన సరస్సు మీద నుండి కారు ఎలా నడపను? 466 00:47:16,211 --> 00:47:19,047 మనం అక్కడికి వెళ్లాలంటే, ఇప్పుడు నడవడం తప్ప మరో దారి లేదు, 467 00:47:20,841 --> 00:47:25,220 కానీ నన్ను అడిగితే, తిరిగి ఆల్మెడలెన్ కి వెళ్లి, అక్కడ ఏదైనా హోటల్ లో దిగుదాం. 468 00:47:30,475 --> 00:47:31,476 మనం నడుద్దాం. 469 00:47:32,728 --> 00:47:33,854 ఆలీస్. 470 00:47:41,403 --> 00:47:42,529 ఆలీస్, ఆగు. 471 00:47:46,074 --> 00:47:47,075 ఆలీస్! 472 00:47:49,703 --> 00:47:51,330 నా మాట అసలు ఎందుకు వినట్లేదు నువ్వు? 473 00:47:52,998 --> 00:47:54,583 మా అమ్మ చనిపోయింది. 474 00:47:56,460 --> 00:47:57,836 తను నాకు భార్య కూడా. 475 00:48:02,966 --> 00:48:03,967 ఆలీస్! 476 00:48:20,234 --> 00:48:23,987 {\an8}బడ్ కాల్డేరా నివాసం లాస్ ఏంజలెస్, క్యాలిఫోర్నియా 477 00:48:23,987 --> 00:48:25,322 60566 లెక్సింగ్టన్ అవెన్యూ లాస్ ఏంజలెస్ 478 00:49:31,221 --> 00:49:32,848 రా. లోపలికి రా, రా. 479 00:49:59,875 --> 00:50:01,627 నాకు ఈ పెయింటింగ్స్ గుర్తున్నాయి. 480 00:50:02,669 --> 00:50:03,712 అమ్మకి ఇవంటే భలే ఇష్టం. 481 00:50:07,758 --> 00:50:09,009 నకిలీ బిడ్డ పెయింటింగ్ ఇది. 482 00:50:11,011 --> 00:50:13,263 ఆ పెయింటింగ్స్ చూస్తే నాకు ఒళ్లంతా జలదరిస్తుంది. 483 00:50:14,181 --> 00:50:15,390 అవి భయంకరంగానే ఉన్నాయి. 484 00:50:17,142 --> 00:50:18,143 కానీ అవి నాకు నచ్చాయి. 485 00:50:20,604 --> 00:50:23,482 సరే. తప్పకుండా నీకు నచ్చుతాయిలే. 486 00:50:25,651 --> 00:50:27,277 నాకు నచ్చకూడదా ఏంటి! 487 00:50:28,362 --> 00:50:30,155 నీకు నచ్చకూడదని నేను అనట్లేదు. 488 00:50:31,573 --> 00:50:33,158 నీకు అవి నచ్చితే, నాకేం సమస్య లేదు, ఉండదు కూడా. 489 00:50:34,034 --> 00:50:36,578 కానీ అవి నాకు నచ్చి ఉంటే, నీకు నచ్చి ఉండేవి కాదు. అంతే కదా? 490 00:50:37,162 --> 00:50:38,372 ఏంటి? 491 00:50:39,915 --> 00:50:40,916 నువ్వే గెలిచావు. 492 00:50:52,511 --> 00:50:54,304 అయ్యయ్యో, నన్ను క్షమించు. క్షమించు. 493 00:50:56,431 --> 00:50:58,642 నేనేమీ నూటికి నూరు శాతం లోపాలు లేని మనిషిని కాదు. 494 00:51:01,478 --> 00:51:02,771 కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. 495 00:51:03,605 --> 00:51:05,107 నాన్నా, ఏడవకు. 496 00:51:08,026 --> 00:51:10,946 ఏదోక రోజు అమ్మని తప్పక చూస్తాం. ఆ నమ్మకం నాకు ఉంది. 497 00:51:11,989 --> 00:51:13,198 ఆలీస్. 498 00:51:15,617 --> 00:51:16,618 మనం చూడలేం. 499 00:51:18,537 --> 00:51:19,830 నువ్వు నా మాట వినాలి. 500 00:51:20,956 --> 00:51:22,416 మళ్లీ అమ్మ మనకి కనిపించదు. 501 00:51:24,042 --> 00:51:25,586 మళ్లీ మనకి అమ్మ ఎప్పటికీ కనిపించదు. 502 00:51:26,628 --> 00:51:27,838 తను చనిపోయింది. 503 00:51:28,463 --> 00:51:31,341 ఇప్పటి నుండి మనం మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలి. 504 00:51:32,843 --> 00:51:34,636 నీకు ఆ విషయం నచ్చకపోవచ్చని నాకు తెలుసు. 505 00:51:34,636 --> 00:51:36,638 దురదృష్టవశాత్తూ, నీకు ఇప్పుడు నేను తప్ప ఇంకెవరూ లేరు. 506 00:51:37,139 --> 00:51:40,934 కానీ ఇప్పటి నుండి మనం మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలి. 507 00:52:02,539 --> 00:52:03,874 ఎవరు? 508 00:52:06,210 --> 00:52:07,461 కమాండర్ కాల్డేరా? 509 00:52:07,961 --> 00:52:09,379 బడ్ అని పిలవండి. 510 00:52:12,299 --> 00:52:13,675 మీరు నన్ను గుర్తు పట్టలేదా? 511 00:52:13,675 --> 00:52:15,302 లేదు. ఎవరివయ్యా నువ్వు? 512 00:52:16,094 --> 00:52:17,221 పాల్ లాంకాస్టర్. 513 00:52:18,555 --> 00:52:19,556 తొక్కేం కాదు. 514 00:52:20,557 --> 00:52:21,725 మీకు నేనెవరో గుర్తు లేదా? 515 00:52:21,725 --> 00:52:23,185 నేనెవరో నీకు గుర్తున్నానా? 516 00:52:23,769 --> 00:52:24,770 గుర్తున్నారు. 517 00:52:26,396 --> 00:52:28,023 కానీ ఇలా కాదు. 518 00:52:28,023 --> 00:52:30,442 సర్లే. పండగ చేస్కోపో వెళ్లి. 519 00:52:30,442 --> 00:52:32,277 ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. హెన్రీ, వినండి! 520 00:52:32,778 --> 00:52:35,072 హెన్రీ? నేను ఆ పేరును వాడను. 521 00:52:35,072 --> 00:52:36,615 నా పేరు హెన్రీ కాదు. 522 00:52:36,615 --> 00:52:38,867 నాసాలో మీరే నాకు శిక్షణ ఇచ్చారు. 523 00:52:38,867 --> 00:52:40,160 నాకు పిచ్చ కోపం వస్తోంది. 524 00:52:40,160 --> 00:52:41,870 అబ్బా, నాకు కాస్త సాయపడండి. 525 00:52:41,870 --> 00:52:43,247 నాసా నిన్నెందుకు పంపింది? 526 00:52:43,247 --> 00:52:45,207 ఈమధ్యే కదా నువ్వు అంతరిక్షం నుండి వచ్చింది! 527 00:52:45,207 --> 00:52:46,917 పైగా, ఒకరి శవాన్ని అక్కడే వదిలేసి వచ్చేశావు. 528 00:52:47,501 --> 00:52:48,502 అవును. 529 00:52:50,254 --> 00:52:51,296 హా, అది నిజమే. 530 00:52:52,840 --> 00:52:54,091 కానీ, నన్ను ఇక్కడికి నాసా పంపలేదు. 531 00:52:55,467 --> 00:52:56,635 నన్నెవరూ పంపలేదు. 532 00:52:57,678 --> 00:52:58,679 నాకు... 533 00:52:58,679 --> 00:53:01,473 హెన్రీ, మీరు నా సందేహాలను నివృత్తి చేయాలి. 534 00:53:03,183 --> 00:53:04,393 అయ్య బాబోయ్. 535 00:53:05,477 --> 00:53:07,020 నాకు పిచ్చెక్కుతోందిరా నాయనోయ్. 536 00:53:08,146 --> 00:53:10,399 తదుపరి అడుగు వేయడానికి సర్వం సిద్ధం (చంద్రుని మీద) 537 00:53:10,399 --> 00:53:11,692 అపోలో 18: ఒక విషాదం 538 00:53:18,365 --> 00:53:20,784 {\an8}అపోలో 18లో ఒక ప్రమాదం జరిగిందని నాకు గుర్తు. 539 00:53:20,784 --> 00:53:22,619 {\an8}హా, ఒక ప్రమాదం జరిగి చచ్చింది. 540 00:53:25,581 --> 00:53:26,999 కానీ మీరందరూ క్షేమంగా తిరిగి వచ్చేశారు. 541 00:53:30,335 --> 00:53:31,378 మీరు హీరో, సర్. 542 00:53:33,589 --> 00:53:35,132 ప్రమాదం జరిగిన మాట నిజమే. 543 00:53:35,132 --> 00:53:38,302 క్యాబిన్ లో ప్రెషర్ వల్ల. ప్రెషర్ ఉన్నట్టుండి పడిపోయింది. 544 00:53:38,302 --> 00:53:39,386 ఇద్దరు చనిపోయారు. 545 00:53:39,386 --> 00:53:40,804 ఎవరూ చనిపోలేదు. దాన్ని మరమ్మత్తు చేశారు. 546 00:53:40,804 --> 00:53:44,224 - ఇద్దరు చనిపోయారు, టెడ్ లార్సెన్, ఇంకా బా... - ఎవరూ చనిపోలేదు. 547 00:53:45,434 --> 00:53:47,978 దాన్ని మీరే మరమ్మత్తు చేశారు. 548 00:53:48,812 --> 00:53:49,813 మీతో... 549 00:53:53,066 --> 00:53:57,029 మీతో కలిసి పని చేయడం నా భాగ్యం, కమాండర్. 550 00:53:58,614 --> 00:54:00,449 లేదు. లేదు. 551 00:54:02,201 --> 00:54:03,493 నాకు సమాధానాలు కావాలి. 552 00:54:03,493 --> 00:54:07,164 లేదు. మళ్లీ నేను ఆ స్థితికి వెళ్లలేను, నువ్వు కూడా వెళ్లకు. 553 00:54:07,164 --> 00:54:10,501 - మీరు నాకు ఇప్పుడే చెప్పాలి. - లేదు, నీకు ఇచ్చిన మాత్రలను వేసుకో ముందు. 554 00:54:10,501 --> 00:54:12,169 లేదు, మాత్రలను నేను వేసుకోను. 555 00:54:13,587 --> 00:54:14,838 ఏం జరిగిందో చెప్పండి. 556 00:54:15,547 --> 00:54:18,300 ఇంకా, ఈ చెత్త ఇంట్లో ఎందుకు ఉంటున్నారో కూడా చెప్పండి. 557 00:54:19,676 --> 00:54:21,011 నా బతుకు ఇలానే అయింది మరి. 558 00:54:21,595 --> 00:54:23,805 ఇలా జరుగుతుందని నేను అనుకొని ఉండకపోవచ్చు. 559 00:54:25,015 --> 00:54:28,602 కానీ నా బతుకు ఇలానే అయిపోయింది మరి. 560 00:54:28,602 --> 00:54:30,187 మీరు ఇక్కడ ఉండకూడదు. 561 00:54:30,687 --> 00:54:33,273 నా ఇంటి నుండి వెళ్లిపో, ఇదే నా ఆఖరి హెచ్చరిక. 562 00:54:33,273 --> 00:54:34,858 లేదు, మీరు నాకు చెప్పాల్సిందే. 563 00:54:36,109 --> 00:54:37,402 చెప్పండి. 564 00:54:38,362 --> 00:54:39,988 ఇప్పుడే నాకు సమాధానాలు ఇవ్వండి. 565 00:54:40,989 --> 00:54:42,658 - చొక్కా వదలరా! - ఇక అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. 566 00:54:42,658 --> 00:54:43,742 బయటకు వెళ్లిపో! 567 00:54:44,910 --> 00:54:45,911 బయటకు వెళ్లిపో. 568 00:54:47,371 --> 00:54:50,832 కమాండర్ కాల్డేరా, మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారో చెప్పండి. 569 00:54:50,832 --> 00:54:54,419 ఇక్కడ ఎందుకు ఉంటున్నారో చెప్పండి. 570 00:54:54,419 --> 00:54:55,504 వద్దు, ఆగండి! హేయ్! 571 00:56:59,962 --> 00:57:00,963 డర్క్ హేడెమన్, బాబీ మెక్ గీ, 572 00:57:00,963 --> 00:57:01,880 సైమొన్ బార్ జ్ఞాపకార్థం 573 00:57:01,880 --> 00:57:03,966 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్