1 00:00:10,594 --> 00:00:12,262 మా... మాగ్నస్? 2 00:00:16,975 --> 00:00:17,976 మాగ్నస్? 3 00:00:21,146 --> 00:00:22,481 మాగ్నస్! 4 00:00:23,190 --> 00:00:24,191 మాగ్నస్? 5 00:00:30,781 --> 00:00:32,073 హలో? 6 00:00:32,073 --> 00:00:33,075 ఫ్రెడెరిక్ 7 00:00:33,742 --> 00:00:34,576 హలో? 8 00:00:36,370 --> 00:00:37,371 మాగ్నస్? 9 00:00:38,330 --> 00:00:39,331 మాగ్నస్? 10 00:00:40,290 --> 00:00:41,291 జో? 11 00:00:42,459 --> 00:00:44,878 నీకు సాయం కావాలి. నేను అక్కడికి వస్తున్నా, సరేనా? 12 00:00:52,928 --> 00:00:54,179 నాకు ఒక అంబులెన్స్ కావాలి. 13 00:00:58,976 --> 00:01:02,563 నా భర్త... నా భర్త తలకి గాయమైంది. 14 00:01:02,563 --> 00:01:05,274 అతను స్పృహ కోల్పోయాడు. వీలైనంత త్వరగా అంబులెన్సును పంపించండి. 15 00:01:08,151 --> 00:01:11,071 - నువ్వు ఇక ఇక్కడ దాక్కోవద్దు. - నాకు పడుకోవాలని ఉంది. 16 00:01:11,071 --> 00:01:12,906 మరేం పర్వాలేదులే. అలా కారులో బయటకి వెళ్దాం పద. 17 00:01:13,866 --> 00:01:16,201 ఎందుకు? నాన్న ఎక్కడ ఉన్నాడు? 18 00:01:16,201 --> 00:01:18,203 ఇప్పుడే అలా నడిచి వస్తానని వెళ్లాడు. కాబట్టి మనిద్దరమే వెళ్తున్నాం. 19 00:01:18,203 --> 00:01:19,955 చిన్న సాహసం అనుకో దీన్ని. 20 00:01:23,041 --> 00:01:24,126 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 21 00:01:25,294 --> 00:01:26,753 ఎంత సేపు ఉంటాం బయట? 22 00:01:30,841 --> 00:01:32,092 నీ బుగ్గకి ఏమైంది? 23 00:01:32,676 --> 00:01:33,677 నాన్నకి కాల్ చేద్దామా? 24 00:01:34,845 --> 00:01:35,971 ఆలీస్, నేను నీ అమ్మని. 25 00:01:35,971 --> 00:01:39,516 నువ్వు నాతో కారులో ప్రయాణించవచ్చు, ఏమీ కాదు. నాన్నకి మనం దార్లో కాల్ చేద్దాంలే, సరేనా? హా? 26 00:01:43,562 --> 00:01:44,938 సరే మరి, వెళ్లి కారెక్కు. 27 00:01:50,777 --> 00:01:51,862 ఫ్రెడెరిక్ 28 00:02:12,257 --> 00:02:13,258 ఐ లవ్ యూ. 29 00:02:23,352 --> 00:02:26,063 నాకు గుర్తు లేదు. నాకు గుర్తు లేదు. 30 00:02:26,605 --> 00:02:29,107 నేను పైన ఉన్నప్పుడు, మీకందరికీ నా మాటలు వినిపించాయని నాకు తెలుసు. 31 00:02:29,107 --> 00:02:30,692 - అమ్మా? - ఆలీస్! 32 00:02:51,338 --> 00:02:52,673 విచారణకు సంబంధించిన సాక్ష్యాలు 33 00:02:52,673 --> 00:02:54,216 ఆడియో 34 00:02:57,678 --> 00:02:58,595 లెవెల్ ఏ వాళ్లకే యాక్సెస్ పరిమితం 35 00:02:58,595 --> 00:02:59,513 ఏంటిది? 36 00:02:59,513 --> 00:03:00,764 ఫైల్ లేదు! సర్వర్ యాక్సెస్ తిరస్కరించబడింది 37 00:03:05,185 --> 00:03:07,312 క్యాల్ లో చాలా శ్రద్ధగా ఓ పని చేస్తున్నారు. 38 00:03:07,312 --> 00:03:10,983 కోర్ ఉష్ణోగ్రత: మైనస్ 203 డిగ్రీలు. 39 00:03:10,983 --> 00:03:13,944 - లేజర్లను ట్యూన్ చేయండి. కానివ్వండి. - అది ఏం చేస్తుంది? 40 00:03:13,944 --> 00:03:16,029 అది మ్యాటర్ కి సంబంధించిన కొత్త స్టేట్ కోసం చూస్తోంది. 41 00:03:16,822 --> 00:03:18,156 అంటే? 42 00:03:20,492 --> 00:03:22,578 అది మ్యాటర్ కి సంబంధించిన కొత్త స్టేట్ కోసం చూస్తోంది. 43 00:03:22,578 --> 00:03:24,580 - అంటే? - నాకు కూడా తెలీదు. 44 00:03:25,372 --> 00:03:26,874 నువ్వు ఇంటికి రావడానికి ఇంకా 84 రోజుల సమయం ఉంది. 45 00:03:26,874 --> 00:03:28,000 కేవలం 84 రోజులే. 46 00:03:28,000 --> 00:03:30,294 క్యాల్ లో చాలా శ్రద్ధగా ఓ పని చేస్తున్నారు. 47 00:04:54,878 --> 00:04:55,879 హెన్రీ. 48 00:05:01,593 --> 00:05:02,594 హెన్రీ. 49 00:05:05,681 --> 00:05:06,723 నోర్మూసుకో. 50 00:05:08,851 --> 00:05:09,810 {\an8}నోర్మూయ్! 51 00:05:09,810 --> 00:05:12,771 {\an8}హెన్రీ కాల్డేరా గది కొలోన్, జర్మనీ 52 00:05:29,913 --> 00:05:30,914 హలో? 53 00:05:43,969 --> 00:05:45,012 ఎవరక్కడ? 54 00:05:46,180 --> 00:05:49,516 ఎవరో చెప్పండి, లేదా అన్నీ మూసుకొని దొబ్బేయండి. 55 00:06:10,662 --> 00:06:11,496 హలో? 56 00:06:46,823 --> 00:06:47,824 చెప్పు. 57 00:06:48,617 --> 00:06:51,203 హెన్రీ, నువ్వు బాగానే ఉన్నావా? 58 00:06:51,745 --> 00:06:52,746 హా. నేను... 59 00:06:53,580 --> 00:06:55,123 నీ మాత్రలు వేసుకుంటున్నావా? 60 00:06:57,835 --> 00:07:02,631 చూడు, నోబెల్ బహుమతిని ప్రకటించారు. నీ పేరు పంపిద్దామని అనుకుంటున్నా. 61 00:07:02,631 --> 00:07:03,715 ఆహా? 62 00:07:04,383 --> 00:07:09,179 "ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, క్వాంటమ్ మెకానిక్స్ లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టికల్స్ 63 00:07:09,179 --> 00:07:13,016 ఉనికిలో ఉండవచ్చు, దీన్నే ఎంటాంగుల్డ్ స్టేట్ అని అంటారు. 64 00:07:13,016 --> 00:07:16,937 ఆ ఎంటాగుల్డ్ జతలో ఒక పార్టికల్ కి ఏం అయినా, 65 00:07:16,937 --> 00:07:22,067 అదే ఇంకో పార్టికల్ కి కూడా అవుతుంది, అవి దూరంగా ఉన్నా కూడా." 66 00:07:25,070 --> 00:07:27,281 - నువ్వు బాగానే ఉన్నావా? - హా, నేను బాగానే ఉన్నాను. నాకు... 67 00:07:27,281 --> 00:07:28,949 నాకు ఎన్నడూ లేనంత ఖుషీగా ఉంది. 68 00:07:35,038 --> 00:07:36,123 హెన్రీ? 69 00:07:39,084 --> 00:07:40,335 హెన్రీ? 70 00:07:46,508 --> 00:07:49,720 {\an8}పుట్ గార్డెన్ నౌకల ప్లాట్ ఫామ్ ఉత్తర జర్మనీ 71 00:07:57,769 --> 00:08:01,148 ఇల్యా ఆంద్రీవ్ ఇల్లు మాస్కో 72 00:08:06,069 --> 00:08:07,070 జో ఎరిక్సన్ 73 00:08:08,071 --> 00:08:11,074 - ఇల్యా. - నీకు విటమిన్స్ ఇచ్చారు కదా? స్టార్ సిటీలో. 74 00:08:12,826 --> 00:08:13,827 హలో, జో. 75 00:08:13,827 --> 00:08:17,122 ఆ మాత్రల సీసాపై ఏం రాసుంది? ప్రిస్క్రిప్షన్ లేబుల్ పై ఏం రాసుంది? 76 00:08:17,706 --> 00:08:21,043 ఐఎస్ఎస్ లో అందరూ పిచ్చోళ్లే ఉన్నారు తెలుసా? 77 00:08:21,043 --> 00:08:23,128 అది ఎప్పుడైనా పుటుక్కున పగిలిపోవచ్చు. 78 00:08:23,128 --> 00:08:24,713 లేబుల్ మీద ఏం రాసుంది? 79 00:08:26,215 --> 00:08:30,135 నాకు సాధ్యమైనంత మంచిగా చదువుతా, "విటమిన్ డీ, బీ-12"... 80 00:08:30,135 --> 00:08:32,971 "ఏ" అని రాసుంది, కదా? "ఏ" బ్రాకెట్స్ లో ఉంటుంది. 81 00:08:32,971 --> 00:08:34,681 "ఏ" బ్రాకెట్స్ లోనే ఉంది, అవును. 82 00:08:35,807 --> 00:08:37,518 నాది "బీ" అని ఉంది. 83 00:08:37,518 --> 00:08:38,602 రోగి వైద్య రిపోర్ట్ 84 00:08:38,602 --> 00:08:42,606 నీకు, ఆడ్రీకి, జాజ్ కి ఏ ఇచ్చారు, నాకు బీ ఇచ్చారు. 85 00:08:42,606 --> 00:08:44,858 నువ్వు కూడా కష్టపడి పని చేసుంటే, "ఏ"నే ఇచ్చేవారేమో. 86 00:08:44,858 --> 00:08:49,071 జోక్ ఏడ్చినట్టు ఉంది. నాకు ఇచ్చిన మాత్రలు వేరు. భ్రమలను తగ్గించడానికి ఇచ్చే మాత్రలు నాకు ఇచ్చారు. 87 00:08:50,072 --> 00:08:51,073 ఇల్యా? 88 00:08:51,073 --> 00:08:53,075 అసలేం జరిగిందో మొదటి నుండి చెప్తావా? 89 00:08:53,075 --> 00:08:57,120 నేను మానసిక స్థితి పరీక్షకి వెళ్లాను. 90 00:08:57,746 --> 00:08:59,957 నాకు పీ.టీ.ఎస్.డీ ఉందన్నారు. 91 00:09:00,541 --> 00:09:03,627 నాకు ఫార్మొలిత్ మందు ఇచ్చారు. 92 00:09:03,627 --> 00:09:06,255 ఆ మాత్రలు విటమిన్స్ మాత్రల లాగానే ఉన్నాయి. 93 00:09:06,255 --> 00:09:08,090 అందుకని వాటిని చెక్ చేసి చూస్తే, రెండూ ఒకటే అని తేలింది. 94 00:09:08,090 --> 00:09:11,260 అవి ఒకేలా ఉన్నాయంటే, జో, నువ్వు వాటిని అనుకోకుండా కలిపేశావేమో. 95 00:09:13,428 --> 00:09:16,098 అలా నేను చేస్తానని అనుకుంటున్నావా? 96 00:09:16,849 --> 00:09:17,850 లేదు. 97 00:09:18,475 --> 00:09:23,355 కాబట్టి నేను ఏఏఎస్ పరీక్ష జరిపితే, అది లిథియం అని తేలింది. 98 00:09:23,856 --> 00:09:25,983 అది లిథియం ఐసోమర్ అయిన లిథియం 7. 99 00:09:28,485 --> 00:09:29,695 నేను ఎక్కడా తప్పు చేయలేదు. 100 00:09:31,738 --> 00:09:34,157 స్టార్ సిటీలో నీకు లిథియం ఎందుకు ఇచ్చారు? 101 00:09:34,741 --> 00:09:39,580 బహుశా, నేను చూడకూడదు అని వారు అనుకున్న దాన్ని, చూశానేమో. 102 00:09:40,998 --> 00:09:44,877 ఇల్యా, నేను... నేను పైన ఉన్నప్పుడు వాళ్లకి నా గొంతు బాగా వినిపించింది. 103 00:09:45,460 --> 00:09:48,797 నేను ఐఎస్ఎస్ లో ఒంటరిగా ఉన్నప్పుడు, వాళ్లకి నా మాటలు వినిపించాయి, నేను... 104 00:09:48,797 --> 00:09:50,424 నేనేమో కనెక్షన్ పోయిందని అనుకున్నా. 105 00:09:50,424 --> 00:09:52,801 వాళ్లకి వినిపించలేదు, జో. నేను కూడా అక్కడే ఉన్నా. వాళ్లకి వినిపించలేదు. 106 00:09:52,801 --> 00:09:55,179 వాళ్లు ఆస్ట్రోనాట్లకు లిథియం మాత్రలు ఇస్తున్నారు. 107 00:09:56,722 --> 00:09:57,556 ఎందుకు? 108 00:09:57,556 --> 00:09:59,725 - నువ్వు నిజంగానే అనుకుంటున్నావా... - ఒక్క నిమిషం. 109 00:10:01,643 --> 00:10:02,853 హలో? జో? 110 00:10:05,606 --> 00:10:07,274 ఇంకో విషయం, ఇల్యా. 111 00:10:08,442 --> 00:10:10,068 - జో? - ఒక్క నిమిషం ఆగు. 112 00:10:24,499 --> 00:10:25,751 ఏంటిది? 113 00:10:28,670 --> 00:10:29,963 ఇస్. 114 00:10:31,256 --> 00:10:32,257 ఎందుకు? 115 00:10:33,842 --> 00:10:35,761 ఐస్ ఏమీ చట్టవిరుద్ధమైనది కాదు, కదా? 116 00:10:40,265 --> 00:10:41,266 కాదనే అనుకుంటున్నా. 117 00:10:43,227 --> 00:10:44,520 - రోజంతా కులాసాగా గడపండి. - థ్యాంక్స్. 118 00:10:49,566 --> 00:10:50,943 నేను నీకు ఒకటి ప్లే చేసి వినిపిస్తా. 119 00:10:57,991 --> 00:10:58,992 అమ్మా? 120 00:11:01,078 --> 00:11:01,954 జో? 121 00:11:04,122 --> 00:11:06,166 ఒకటి చెప్పనా, నా ఫోన్ కొంత సమయం ఆఫ్ లో ఉంటుంది. 122 00:11:06,750 --> 00:11:07,918 కాబట్టి, నేను... 123 00:11:11,505 --> 00:11:14,466 కాస్త నా కోసం, నీ మాత్రలను చెక్ చేయవా? వాటిలో ఏమున్నాయో చూడు. 124 00:11:15,133 --> 00:11:16,969 నేను నీకు మళ్లీ కాల్ చేస్తా. ఇది ఎవరితో చెప్పకు. 125 00:11:22,391 --> 00:11:25,227 - ఎవరితో మాట్లాడావు? - నా, సహోద్యోగితో మాట్లాడా. 126 00:11:26,478 --> 00:11:27,563 నీకు ఆకలిగా ఉందా, బంగారం? 127 00:11:40,450 --> 00:11:42,119 ఎర్రర్ కనెక్షన్ లేదు 128 00:12:02,848 --> 00:12:03,849 ఇరీనా. 129 00:12:04,349 --> 00:12:05,726 నాకు నీ సాయం కావాలి. 130 00:12:05,726 --> 00:12:08,937 మన్నించాలి, కానీ నువ్వు వచ్చి, ఈ సమస్యను పరిష్కరించాలి. 131 00:12:09,521 --> 00:12:12,191 {\an8}బడ్ కాల్డేరా ఇల్లు లాస్ ఏంజలెస్, కాలిఫోర్నియా 132 00:12:12,191 --> 00:12:14,318 {\an8}హాయ్, మీరు కాంస్టంటీనా కాల్డేరాకి కాల్ చేశారు. 133 00:12:14,318 --> 00:12:15,527 మెసేజ్ పెట్టండి. 134 00:12:15,527 --> 00:12:17,613 హేయ్... హేయ్, కానీ. నేను నాన్నని. 135 00:12:20,199 --> 00:12:21,867 నేను ఏమనుకుంటున్నా అంటే, ఒకవేళ... 136 00:12:22,701 --> 00:12:25,370 నేను నా బాగోగులు చక్కగానే చూసుకుంటున్నా... 137 00:12:27,164 --> 00:12:29,791 ఏంటంటే, థ్యాంక్స్ గివింగ్ కి నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నా. 138 00:12:31,210 --> 00:12:32,753 అదీ మరి. కాల్ చేయ్ నాకు. 139 00:12:47,976 --> 00:12:49,686 నేను టెన్సీని. ప్రస్తుతం అందుబాటులో లేను. 140 00:12:49,686 --> 00:12:52,314 నువ్వు లేవంటే, నేను కూడా లేనట్టే. 141 00:12:52,898 --> 00:12:54,566 అప్పుడు మాట్లాడటం కష్టం అవుతుంది. 142 00:12:56,151 --> 00:13:01,865 చూడు, ముందే అడిగేస్తున్నా, నీకు థ్యాంక్స్ గివింగ్ కి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? 143 00:13:03,492 --> 00:13:04,493 మీ అమ్మని అడిగానని చెప్పు. 144 00:13:05,744 --> 00:13:08,789 పాంటియాక్ కంపెనీ నుండి వచ్చిన డబ్బులని ఏం చేసిందో అడుగు. 145 00:13:11,750 --> 00:13:14,878 పాంటియాక్ కంపెనీ నుండి వచ్చిన డబ్బులని ఏం చేసిందో అడుగు. 146 00:13:34,064 --> 00:13:35,440 నా మానాన నన్ను వదిలేయ్ 147 00:13:35,440 --> 00:13:36,817 నేను హెన్రియెటా కాల్డేరాని. 148 00:13:36,817 --> 00:13:38,110 మెసేజ్ పెట్టండి. 149 00:13:43,490 --> 00:13:46,451 హేయ్, బంగారం. నేను మీ నాన్నని. 150 00:14:06,388 --> 00:14:07,556 నిన్ను ఒకటి అడగనా? 151 00:14:08,891 --> 00:14:11,476 - తప్పకుండా. - కప్ బోర్డులలో దాక్కోవడం గురించి. 152 00:14:13,061 --> 00:14:14,313 ఎందుకు అక్కడ దాక్కుంటున్నావు? 153 00:14:16,023 --> 00:14:17,024 తెలీదు. 154 00:14:18,650 --> 00:14:21,445 నువ్వు ఎందుకో భయపడుతున్నావని, అందుకే అక్కడ దాక్కుంటున్నావని నాకు అనిపిస్తోంది. 155 00:14:22,738 --> 00:14:24,573 దేనికైనా భయపడుతున్నావా? 156 00:14:33,165 --> 00:14:36,710 ఆ భయం దేని వల్లో చెప్తావా? 157 00:14:38,462 --> 00:14:40,297 ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. అంతే. 158 00:14:41,840 --> 00:14:46,053 కానీ నిన్న రాత్రి నువ్వు, నువ్వు వెండీ వాళ్ల నాన్నని చూశావు అన్నావు. 159 00:14:47,387 --> 00:14:48,388 అంత్యక్రియలని అన్నావు. 160 00:14:49,848 --> 00:14:51,725 నేను చనిపోయినట్టున్నా అని అన్నావు. 161 00:14:55,020 --> 00:14:56,980 కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావుగా, కాబట్టి... 162 00:14:59,024 --> 00:15:00,442 కానీ నిజంగానే అదంతా నువ్వు చూశావా? 163 00:15:11,328 --> 00:15:12,704 వాల్యా. 164 00:15:13,288 --> 00:15:14,289 వాల్యా? 165 00:15:15,707 --> 00:15:16,708 వాల్యా. 166 00:15:17,251 --> 00:15:19,545 నన్ను... 167 00:15:21,797 --> 00:15:23,131 భయపెట్టేది అదే. 168 00:15:24,049 --> 00:15:25,384 "వాల్యా" అంటే వ్యక్తా? 169 00:15:28,053 --> 00:15:30,764 ఈ "వాల్యా" ఏం చేసింది? ఎందుకు దాని వల్ల నీకు భయం కలుగుతోంది? 170 00:15:32,474 --> 00:15:34,434 ఆమె నన్ను ఏమార్చుతుంది. 171 00:15:35,435 --> 00:15:36,436 ఆమెనా? 172 00:15:36,979 --> 00:15:38,897 నన్ను ఆడుకోనివ్వకుండా ఏమార్చుతుంది. 173 00:15:40,482 --> 00:15:41,483 దాక్కొనేలా చేస్తుంది. 174 00:15:42,901 --> 00:15:43,902 ఎవరు తను? 175 00:15:47,030 --> 00:15:49,408 తెలీదు. కలలో వస్తుంది. 176 00:15:52,327 --> 00:15:56,290 తను ఎలా ఉంటుందో గీసి చూపించగలవా? వాల్యా ఎలా ఉంటుందో గీసి చూపించగలవా? 177 00:16:01,628 --> 00:16:02,629 నువ్వు బాగానే ఉన్నావా? 178 00:16:03,547 --> 00:16:07,801 హా, బాగానే ఉన్నాను. బాగానే ఉన్నా. 179 00:16:08,385 --> 00:16:11,096 నువ్వు కూడా ఏదో కంగారు పడుతున్నట్టున్నావు. ఇంకా... 180 00:16:18,812 --> 00:16:21,023 నాకు కంగారు కలిగించే దాన్ని నేను గీస్తా, నీకు భయం కలిగించే దాన్ని నువ్వు గీయ్. 181 00:16:23,192 --> 00:16:24,193 సరే. 182 00:16:25,152 --> 00:16:26,278 ఓకేనా? 183 00:16:27,112 --> 00:16:28,238 - ఓకే. - సరే. 184 00:16:28,864 --> 00:16:30,949 ఇప్పుడే ఒక ఫోన్ చేసుకొని, చిటికెలో వచ్చేస్తా. 185 00:16:31,450 --> 00:16:33,285 - వెంటనే వచ్చేస్తా, సరేనా? - సరే. 186 00:16:33,285 --> 00:16:34,453 హా. 187 00:16:48,425 --> 00:16:49,510 నేను లారెంజ్ ని. 188 00:16:49,510 --> 00:16:50,552 హలో. 189 00:16:51,053 --> 00:16:52,304 ఎవరు మీరు? 190 00:16:52,721 --> 00:16:54,806 నా పేరు జోహానా ఎరిక్సన్. 191 00:16:55,474 --> 00:16:57,643 నేను ఈఎస్ఏకి చెందిన ఆస్ట్రానాట్ ని. 192 00:16:57,643 --> 00:16:59,520 మరి నాకెందుకు కాల్ చేశారు? 193 00:17:00,145 --> 00:17:02,523 అంటే, నేను మీ దగ్గరికే వస్తూ ఉన్నా. 194 00:17:03,232 --> 00:17:04,566 మీ నుండి నాకు కొన్ని టేపులు వచ్చాయి. 195 00:17:07,109 --> 00:17:09,905 మీరు ఎవరని అయితే చెప్తున్నారో, అది మీరు అయ్యి ఉండే అవకాశం లేదనుకుంటా. 196 00:17:10,489 --> 00:17:13,700 నా సోదరి నుండి మీకు టేపులేవైనా వచ్చి ఉంటే, 197 00:17:14,326 --> 00:17:15,577 తనకి పిచ్చి అని తెలుసుకోండి. 198 00:17:15,577 --> 00:17:17,454 లారీ, కాల్ చేసింది ఎవరు? 199 00:17:19,330 --> 00:17:20,332 హలో? 200 00:17:31,343 --> 00:17:32,761 వాల్బోర్గ్ బ్యాంగ్ 201 00:17:34,179 --> 00:17:36,306 అనేక నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు 202 00:17:36,306 --> 00:17:38,642 స్కాగెరాక్ తోబుట్టువులకు ఆరు నెలల జైలు శిక్ష 203 00:17:42,813 --> 00:17:46,191 "చాలా ఏళ్లుగా, వాళ్లు ఈ టేపులను తయారు చేసి, దురుద్దేశపూర్వకంగా... 204 00:17:46,692 --> 00:17:49,736 వాళ్లు పిచ్చోళ్లు కాదు, నేరస్థులు." 205 00:18:18,599 --> 00:18:20,684 - జో? - మాగ్నస్, నన్ను క్షమించు. 206 00:18:20,684 --> 00:18:22,227 నువ్వు బాగానే ఉన్నావా? నీకేమైనా గాయం అయిందా? 207 00:18:22,895 --> 00:18:25,063 నేను బాగానే ఉన్నాను. ఆలీస్ ఎక్కడ? 208 00:18:25,063 --> 00:18:26,523 తను నాతోనే ఉంది. బాగానే ఉంది. 209 00:18:26,523 --> 00:18:28,609 జో, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయాలి. 210 00:18:28,609 --> 00:18:29,693 - నాకు ఫోన్ ఇవ్వు. - కాస్త ఆగు. 211 00:18:29,693 --> 00:18:33,739 మన్నించు. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నేను... అంతా... 212 00:18:33,739 --> 00:18:36,992 ఫోన్ ఇలా ఇవ్వు, లేదా వెంటనే నీ భార్య ఉద్యోగం పీకేస్తా. 213 00:18:43,123 --> 00:18:46,585 హాయ్, జో. నువ్వు ఏం అనుభవిస్తున్నావో మాకు అర్థమైంది. మరేం పర్వాలేదు. 214 00:18:46,585 --> 00:18:49,213 - ఎక్కడ ఉన్నావో చెప్పు. - ఫోన్ మాగ్నస్ కి ఇవ్వు. 215 00:18:50,339 --> 00:18:52,966 నువ్వు ఎక్కడ ఉన్నావనేదే మా ఇద్దరికీ కావాలి, తద్వారా మేము నీకు సాయపడగలం. 216 00:18:52,966 --> 00:18:54,426 నాన్నతో మాట్లాడుతున్నావా? 217 00:18:54,426 --> 00:18:56,553 దయచేసి, ఫోన్ మాగ్నస్ కి ఇస్తావా? 218 00:18:56,553 --> 00:18:59,306 నిన్ను ఇరీనా లిసెంకో దగ్గరికి పంపిస్తాం. ఇలాంటి విషయాలు తనకి బాగా తెలుసు. 219 00:18:59,306 --> 00:19:00,390 తను నీకు నయం చేయగలదు. 220 00:19:02,809 --> 00:19:03,810 జో? 221 00:19:05,229 --> 00:19:06,396 దీన్ని ఎక్కడ చూశావు నువ్వు? 222 00:19:07,606 --> 00:19:09,149 దుర్ఘటన గురించి నేను మాట్లాడుతూ ఉండగా విన్నావా? 223 00:19:10,526 --> 00:19:11,610 జో? 224 00:19:11,610 --> 00:19:14,696 నీకెలా తెలుసు... దీన్ని ఎప్పుడు చూశావు నువ్వు? 225 00:19:14,696 --> 00:19:15,781 జో. 226 00:19:21,453 --> 00:19:22,788 ఎక్కడ ఉన్నావు నువ్వు? 227 00:19:22,788 --> 00:19:23,872 మేము కారులో బయటకు వచ్చాం. 228 00:19:23,872 --> 00:19:25,415 నేను వచ్చి మిమ్మల్ని కలవగలను. 229 00:19:26,291 --> 00:19:29,628 నేను ఒకటి అడుగుతాను, నువ్వు నిజాయితీగా సమాధానం ఇవ్వాలి. 230 00:19:30,128 --> 00:19:31,129 తప్పకుండా. 231 00:19:31,129 --> 00:19:34,550 స్టార్ సిటీలో నాకు పిచ్చివాళ్ళకి ఇచ్చే మందు ఎందుకు ఇచ్చారు? 232 00:19:36,176 --> 00:19:37,386 నీకు అలాంటి మందు ఇవ్వలేదే. 233 00:19:37,386 --> 00:19:39,429 విచారణలో నా ఆధారాలను నేను ఇచ్చిన తర్వాత, 234 00:19:39,429 --> 00:19:42,015 నువ్వు నా దగ్గరికి వచ్చి, మాత్రలు వేసుకుంటున్నావా అని అడిగావు. 235 00:19:43,600 --> 00:19:44,643 ఎందుకు అడిగావు? 236 00:19:45,519 --> 00:19:47,563 అవేంటో నీకు తెలుసా? అందుకే అడిగావా? 237 00:19:47,563 --> 00:19:49,982 - నాకు తెలిసినంత వరకు, అవి విటమిన్సే. - వాటిలో లిథియం ఉంది. 238 00:19:51,692 --> 00:19:54,653 - నిజం చెప్పు. - నువ్వు వచ్చాక, మాట్లాడుకుందాం. 239 00:19:54,653 --> 00:19:56,238 ఫోన్ ని మాగ్నస్ కి ఇవ్వు. 240 00:19:58,365 --> 00:20:00,075 దయచేసి మాగ్నస్ కి ఇవ్వు. 241 00:20:04,788 --> 00:20:06,623 జో, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయాలి. 242 00:20:06,623 --> 00:20:08,792 ఐ లవ్ యూ. మేము త్వరలోనే వచ్చేస్తాం. బై. 243 00:20:11,295 --> 00:20:12,588 జో? 244 00:20:23,891 --> 00:20:27,477 {\an8}రాస్ కాస్మోస్ పరిశోధన ఆర్కైవ్స్ స్టార్ సిటీ, రష్యా 245 00:20:39,031 --> 00:20:40,240 మీకున్న అధికారం ఏంటి? 246 00:21:15,526 --> 00:21:20,113 వైద్య రికార్డులు ఇప్పుడు లేవు. 247 00:21:36,839 --> 00:21:38,215 ఒక కారు వస్తోంది. 248 00:21:38,799 --> 00:21:40,217 పోలీసులకి కాల్ చేయ్. 249 00:21:40,217 --> 00:21:41,343 పోలీసులకి కాల్ చేయ్! 250 00:21:48,016 --> 00:21:50,853 నువ్వు వైద్య రికార్డుల కోసం వెతుకుతున్నావు. ఎందుకు? 251 00:21:52,437 --> 00:21:53,355 మీరెందుకు అడుగుతున్నారు? 252 00:21:54,481 --> 00:21:56,483 ఈఎస్ఏ నుండి మాకొక సమాచారం అందింది, 253 00:21:57,025 --> 00:21:59,027 కమాండర్ ఎరిక్సన్ కనిపించట్లేదట. 254 00:22:00,195 --> 00:22:01,405 ఏంటి? 255 00:22:01,405 --> 00:22:04,908 తన భర్తపై దాడి చేసి, పాపని తీసుకెళ్లిపోయిందట. 256 00:22:05,742 --> 00:22:08,287 తను ఈఎస్ఏ నుండి శాస్త్రీయ పరికరాన్ని దొంగిలించింది. 257 00:22:09,079 --> 00:22:10,664 తను నీకేమైనా కాల్ చేసిందా? 258 00:22:13,500 --> 00:22:15,919 తనకి సాయం కావాలంటే, 259 00:22:15,919 --> 00:22:18,046 తను నన్ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. 260 00:22:18,046 --> 00:22:20,549 నాకేమైనా తెలిస్తే, మీకు చెప్తాను. 261 00:22:36,190 --> 00:22:39,526 {\an8}స్కాగెరాక్ మెరీన్ అబ్జర్వేటరీ మాన్, డెన్మార్క్ 262 00:22:41,987 --> 00:22:43,322 ఏంటి ఈ చోటు? 263 00:22:46,325 --> 00:22:48,493 నేను ఇక్కడున్న వాళ్లని కొన్ని ప్రశ్నలు అడగాలి, అంతే. 264 00:23:07,054 --> 00:23:08,347 స్కాగెరాక్ 265 00:23:10,307 --> 00:23:11,225 ఎవరు? 266 00:23:11,892 --> 00:23:14,311 నా పేరు జో ఎరిక్సన్. మీ నుండి నాకొక లేఖ వచ్చింది. 267 00:23:18,565 --> 00:23:19,900 అమ్మా! చూడు. 268 00:23:34,289 --> 00:23:35,290 చెప్పండి. 269 00:23:36,792 --> 00:23:40,587 హాయ్. నా పేరు జో ఎరిక్సన్. తను నా కూతురు, ఆలీస్. 270 00:23:42,339 --> 00:23:43,590 ఏం కావాలి మీకు? 271 00:23:45,467 --> 00:23:47,135 మీరు ఏం రికార్డ్ చేశారో, నాకు కావాలి. 272 00:23:48,011 --> 00:23:49,096 మీరు నాకొక లేఖని పంపారు. 273 00:23:50,681 --> 00:23:51,849 మీ టేపులు నా దగ్గర ఉన్నాయి. 274 00:24:10,993 --> 00:24:12,911 కంగారుపడాల్సిన పనే లేదు. 275 00:24:13,453 --> 00:24:16,540 నాకు 85 ఏళ్లు, నా ఎముకలు చాలా బలహీనంగా ఉన్నాయి. 276 00:24:17,040 --> 00:24:22,004 కాబట్టి, మీరు నన్ను ఒక తన్ను గట్టిగా తంతే, నేను కింద పడి, అటు నుండి అటే స్వర్గానికి వెళ్లిపోతాను. 277 00:24:23,463 --> 00:24:27,801 స్కాగెరాక్ మెరీన్ అబ్జర్వేటరీకి సుస్వాగతం. 278 00:24:34,975 --> 00:24:36,018 పోలీసులకి కాల్ చేయ్! 279 00:24:38,437 --> 00:24:41,607 ఊరికే ఏడవడం ఆపు. 280 00:24:42,065 --> 00:24:44,026 ఈమె జోహానా ఎరిక్సన్. 281 00:24:44,026 --> 00:24:48,071 అది అబద్దం! ఆమె సింపథీ స్టార్, అంతే. 282 00:24:48,655 --> 00:24:50,240 సింపథీ స్టార్ అంటే ఏంటి? 283 00:24:50,240 --> 00:24:52,743 ఇదంతా వాళ్లు ఆడుతున్న నాటకం, వాలీ! 284 00:24:53,076 --> 00:24:55,454 మళ్లీ మనల్ని జైలుకు పంపించాలని ప్లాన్! 285 00:24:55,454 --> 00:24:56,914 చాక్లెట్ కావాలా? 286 00:24:56,914 --> 00:25:01,460 ఇతను నా సోదరుడు, లారెంజ్. అతనికి మతిమరుపు వ్యాధి ఉంది. 287 00:25:01,460 --> 00:25:02,711 ఏంటి? 288 00:25:02,711 --> 00:25:04,254 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 289 00:25:05,255 --> 00:25:08,926 మేము అసలైన ఆస్ట్రానాటుని కలిసి చాలా ఏళ్లయింది. 290 00:25:08,926 --> 00:25:11,011 ఆ టేపు మీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పరా? 291 00:25:11,011 --> 00:25:15,057 ఏదోకరోజు అంతరిక్షంలోకి వెళ్లాలన్నది నా కల. 292 00:25:15,724 --> 00:25:18,435 {\an8}తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో, చెప్పాలి. 293 00:25:18,435 --> 00:25:19,520 {\an8}పైకి, పైపైకి 294 00:25:19,520 --> 00:25:23,440 {\an8}జనాలు ఇక్కడికి ఎక్కువగా రారు. ఇదిగో. 295 00:25:23,440 --> 00:25:25,234 నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే... 296 00:25:25,234 --> 00:25:27,528 నేను ఏం చూశానో ఎవరూ నమ్మట్లేదు. 297 00:25:28,111 --> 00:25:30,489 నేను ఒక మహిళా ఆస్ట్రానాట్ శవాన్ని చూశా. 298 00:25:30,489 --> 00:25:33,075 ఐఎస్ఎస్ ని గుద్దింది ఆ శవమే. 299 00:25:34,243 --> 00:25:36,787 కానీ, నా చేత అది నిజం కాదని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 300 00:25:37,454 --> 00:25:38,997 నన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలనుకుంటున్నారు. 301 00:25:39,498 --> 00:25:41,041 నాకు పిచ్చెక్కుతోందని చెప్తున్నారు. 302 00:25:45,420 --> 00:25:47,631 మీరు తప్పిపోయిన కాస్మోనాట్ కి సంబంధించిన టేపును పంపారు. 303 00:25:48,757 --> 00:25:52,427 నేను పైన ఉన్నప్పుడు, ఎవరికీ నా మాటలు వినిపించనప్పుడు ఏం జరిగిందో తెలిపే టేపును కూడా పంపారు. 304 00:25:53,637 --> 00:25:55,097 నా సోదరునికి నీ మాటలు వినిపించాయి... 305 00:25:55,931 --> 00:25:57,224 అంత స్పష్టంగా కాదనుకో... 306 00:25:57,850 --> 00:26:00,978 నువ్వు ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు, ఆ శవం గురించి మాట్లాడావు కదా, అది విన్నాడు. 307 00:26:01,603 --> 00:26:03,897 కానీ... కానీ ఎలా? 308 00:26:03,897 --> 00:26:06,066 మా వాయిస్ రికార్డింగులలో భాగంగా అది కూడా రికార్డ్ అయింది. 309 00:26:06,900 --> 00:26:08,068 వాయిస్ రికార్డింగులా? 310 00:26:08,068 --> 00:26:09,736 వాయిస్ రికార్డింగుల గురించి మాట్లాడకు. 311 00:26:09,736 --> 00:26:11,655 నువ్వు వాటి గురించి మాట్లాడకూడదు. 312 00:26:11,864 --> 00:26:13,740 నీకన్నా నేను పది నిమిషాలు పెద్ద దాన్ని! 313 00:26:13,740 --> 00:26:15,826 కానీ నువ్వు అమాయకురాలివి. 314 00:26:15,826 --> 00:26:19,830 నువ్వు మూసుకొని ఉంటే, మన జీవితాలు ఎప్పుడో బాగుపడి ఉండేవి. 315 00:26:19,830 --> 00:26:21,915 మనం ఇంకా ఎంత కాలం బతికి ఉంటాం ఏంటి? 316 00:26:23,625 --> 00:26:30,090 మా నాన్న, ఫ్రీక్వెన్సీలను వినే పరికరం కోసం 1949లో మాకు డబ్బులు ఇచ్చారు. 317 00:26:30,674 --> 00:26:33,844 యుద్ధం తర్వాత, చాలా పరికరాలను పక్కకు పెట్టేశారు. 318 00:26:34,553 --> 00:26:41,018 యుఎస్ సైన్యం వారు, తమ వద్ద ఎక్కువగా ఉన్నవాటిని వేలం వేసినప్పుడు, మూడు సెకండ్ హ్యాండ్ రికార్డర్లను కొన్నాం. 319 00:26:41,560 --> 00:26:46,190 ఇది కేప్ కెన్నడీలో ఉండే ట్రాకింగ్ గదిలా ఉండేది. 320 00:26:47,858 --> 00:26:49,067 అవి మా ఫోటోలే. 321 00:26:51,486 --> 00:26:52,487 ఆ రోజుల్లో, 322 00:26:53,322 --> 00:26:56,450 ఈ పని చేసేవాళ్లు 323 00:26:56,450 --> 00:26:58,327 ప్రపంచవ్యాప్తంగా ఆరుగురో, ఏడుగురో ఉండేవాళ్లు. 324 00:26:59,369 --> 00:27:00,537 ఎవరికీ అనుభవం లేదు. 325 00:27:00,537 --> 00:27:02,581 ఇటలీ సోదరులు. 326 00:27:03,248 --> 00:27:06,418 కొందరు ఆస్ట్రేలియన్లు, అమెరికన్లు. 327 00:27:07,044 --> 00:27:08,462 వీళ్లు ఏం చేసేవాళ్లు? 328 00:27:08,462 --> 00:27:12,174 అంతరిక్షంలో జరిగే వాటిని సొంతంగా రికార్డ్ చేసేవారు. 329 00:27:12,883 --> 00:27:17,137 స్పూట్నిక్. చిన్న శునకం అయిన లైకా. 330 00:27:18,889 --> 00:27:20,140 అది స్టార్ సిటీ. 331 00:27:21,058 --> 00:27:23,310 - అవును. అదే. - అవును. 332 00:27:23,310 --> 00:27:26,438 టెక్సస్ లోని హూస్టన్ కి కూడా వెళ్లాం. 333 00:27:26,939 --> 00:27:30,817 వాళ్లు మమ్మల్ని అక్కడికి ఆహ్వానించారు. మా పనితనం వాళ్లని ఆకట్టుకుంది. 334 00:27:30,817 --> 00:27:32,528 వాళ్లు మాపై నిఘా ఉంచారు. 335 00:27:32,528 --> 00:27:34,238 అతను హెన్రీ. 336 00:27:35,989 --> 00:27:39,826 - అవును. - అతను 1982లో ఇక్కడికి వచ్చాడు. 337 00:27:40,744 --> 00:27:43,372 అతను వచ్చిన రోజు రాత్రి, అంతా రచ్చ రచ్చ జరిగింది. 338 00:27:43,372 --> 00:27:46,500 - ఏం చేశాడు? - టేపులు కావాలని వచ్చాడు. 339 00:27:46,500 --> 00:27:48,043 అపోలో 18 టేపులా? 340 00:27:48,043 --> 00:27:49,294 అవును! 341 00:27:51,421 --> 00:27:54,299 నాకు తెలిసినంత వరకు, అపోలో 18లో ప్రమాదం జరిగింది కదా. 342 00:27:55,384 --> 00:27:57,469 హెన్రీ కాల్డేరా ఒక్కడే బతికి బయటపడ్డాడు. 343 00:27:58,762 --> 00:28:00,722 ఒకప్పుడు బాగా తాగేవాడు, వైఫల్యం చవి చూశాడు. 344 00:28:01,473 --> 00:28:02,933 ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉండేవాడు కాదు. 345 00:28:08,272 --> 00:28:11,358 మనం పడవ ఎక్కి వెళ్లాలి. 346 00:28:12,234 --> 00:28:13,902 నాకు పడవ ఎక్కి వెళ్లాలని లేదు. 347 00:28:14,611 --> 00:28:16,655 మీకు టేపులు ఎలా వచ్చాయో చెప్తే చాలు నాకు. 348 00:28:16,655 --> 00:28:20,117 కానీ నీటి ప్రయాణం చేస్తున్నప్పుడే మీకు ఆ వాయిస్ రికార్డింగులు వినిపిస్తాయి. 349 00:28:20,117 --> 00:28:23,287 వాయిస్ రికార్డింగులని ఎవరూ వినడానికి వీల్లేదు. 350 00:28:23,287 --> 00:28:26,373 లారెంజ్, తనేమీ సింపథీ స్టార్ కాదు. 351 00:28:27,249 --> 00:28:31,003 మన లాగే తను కూడా సమాధానాల కోసం వెతుకుతోంది. 352 00:28:36,800 --> 00:28:37,926 రండి. 353 00:29:04,119 --> 00:29:05,871 ఇవే ఆ వాయిస్ రికార్డింగులు. 354 00:29:07,873 --> 00:29:10,250 తన మాటలని బట్టి ఆలీస్ ని ఏమైనా చేస్తుందని అనిపించలేదు. 355 00:29:10,834 --> 00:29:11,835 తను మళ్లీ వచ్చేస్తుంది. 356 00:29:14,213 --> 00:29:15,923 ఇది నరకంలా ఉంది. 357 00:29:17,674 --> 00:29:18,800 నేను పోలీసులకి కాల్ చేస్తాను. 358 00:29:19,760 --> 00:29:21,845 దీన్ని పోలీసులు పెద్దగా పట్టించుకుంటారని నాకు అనిపించట్లేదు. 359 00:29:21,845 --> 00:29:23,138 వాళ్లు వెళ్లిపోయి కొన్ని గంటలే కదా అయింది. 360 00:29:23,138 --> 00:29:25,140 తన మానసిక స్థితి ఇప్పుడు బాగాలేదని మనకి తెలిసింది కదా. 361 00:29:25,140 --> 00:29:26,975 దాన్ని పోలీసులు పట్టించుకుంటారో లేదో చూద్దాం. 362 00:29:28,393 --> 00:29:31,897 మాగ్నస్, నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్తే, ఈ సమాచారం తప్పక లీక్ అవుతుంది. 363 00:29:31,897 --> 00:29:34,566 అది చాలా పెద్ద వార్తా కథనం అయిపోతుంది. 364 00:29:34,566 --> 00:29:36,777 దెయ్యాన్ని చూసిన, కన్న కూతురినే కిడ్నాప్ చేసిన 365 00:29:36,777 --> 00:29:38,779 ఒక పిచ్చి ఆస్ట్రానాట్ గా అందరూ తనని చూస్తారు. 366 00:29:39,363 --> 00:29:40,489 తన ఉద్యోగం పోతుంది. 367 00:29:41,532 --> 00:29:42,908 తన పేరు పోతుంది. 368 00:29:44,034 --> 00:29:45,035 అది అవసరమంటావా? 369 00:29:51,166 --> 00:29:52,793 ఇలా జరగవచ్చని నీకు ముందే తెలుసా? 370 00:29:56,088 --> 00:29:58,966 భూమ్మీదికి తిరిగి వచ్చినప్పుడు, కొందరు ఆస్ట్రానాట్లకు దృష్టి లోపం తలెత్తుతుంది. 371 00:29:59,466 --> 00:30:00,676 అల చాలా మందికి జరుగుతుంది. 372 00:30:01,844 --> 00:30:03,846 మేము దాని గురించి పెద్దగా మాట్లాడం. అది అంతరిక్ష యానానికి సైడ్ ఎఫెక్ట్. 373 00:30:03,846 --> 00:30:05,138 కానీ ఇది వేరు కదా. 374 00:30:07,683 --> 00:30:09,977 కొందరు ఆస్ట్రానాట్లకు తీరని అలసట వచ్చేస్తుంది. 375 00:30:11,061 --> 00:30:12,896 దాని గురించి కూడా మేము పెద్దగా మాట్లాడం. 376 00:30:20,487 --> 00:30:21,780 పైన పొరపాట్లు జరుగుతుంటాయి. 377 00:30:21,780 --> 00:30:25,701 చాలా పెద్ద పొరపాట్లే జరుగుతుంటాయి, వాటిని వాళ్లు వివరించడానికి, లేదా ఒప్పుకోవడానికి సుముఖత చూపరు. 378 00:30:25,701 --> 00:30:26,785 అంటే, ఎలాంటివి? 379 00:30:26,785 --> 00:30:28,453 1984లో, 380 00:30:28,453 --> 00:30:33,584 యుఎస్ఎస్ఆర్, శాల్యుట్ 7 అనే ఒక చిన్న అంతరిక్ష కేంద్రాన్ని నడుపుతూ ఉండేది. 381 00:30:33,584 --> 00:30:37,963 ముగ్గురు కాస్మోనాట్లు, ఆ నౌక చుట్టూ నారింజ రంగులోని వెలుగును చూశారు. 382 00:30:37,963 --> 00:30:39,339 వారందరూ, తమ చుట్టూ అంతరిక్షంలో 383 00:30:39,339 --> 00:30:43,969 దైవదూతలు విహరిస్తున్న దృశ్యాన్ని చూశామని చెప్పారు. 384 00:30:43,969 --> 00:30:49,892 వారు దాన్ని పది నిమిషాల పాటు చూశారట, ఆ తర్వాత అదేంటో కానీ, మాయమైపోయిందట. 385 00:30:50,392 --> 00:30:52,853 దాన్ని మీరు భ్రమ అని అనవచ్చు, 386 00:30:52,853 --> 00:30:58,483 కానీ పది రోజుల తర్వాత, ఆ సిబ్బందిలో మరో ముగ్గురు కాస్మోనాట్లు చేరారు, 387 00:30:58,483 --> 00:31:02,279 వారందరికీ ఆ దృశ్యం కనిపించింది. 388 00:31:02,279 --> 00:31:03,572 మరొక్కసారి. 389 00:31:03,572 --> 00:31:05,157 అది నిజం. 390 00:31:05,699 --> 00:31:09,036 వారి ఆడియో తాలూకు మాటల ఫైల్ ఉంది. 391 00:31:09,036 --> 00:31:14,082 యుఎస్ఎస్ఆర్ లోని వార్తాపత్రికల్లో కూడా దాని గురించి వచ్చింది. 392 00:31:14,082 --> 00:31:18,504 పూర్తి స్థాయి అధికారిక దర్యాప్తు జరిగింది. 393 00:31:18,504 --> 00:31:20,756 వాళ్లు దైవదూతలని మీరు నిజంగానే అనుకుంటున్నారా? 394 00:31:21,715 --> 00:31:23,008 దైవదూతలే కావచ్చు, అవును. 395 00:31:23,717 --> 00:31:26,637 దైవదూతలే కావచ్చని లారెంజ్ అంటున్నాడు. 396 00:31:26,637 --> 00:31:28,013 అది కేవలం ఒక పిచ్చి కథే కదా. 397 00:31:28,013 --> 00:31:31,725 కాస్మోనాట్ శవమని నువ్వు అంటున్నది కూడా పిచ్చి కథే కదా? 398 00:31:32,226 --> 00:31:35,646 దివి నుండి భువికి వచ్చిన మరో పిచ్చి కథ అది. 399 00:31:39,399 --> 00:31:41,985 ఎవరు వీళ్లు? వీళ్లు పిచ్చోళ్లు అనుకుంటా. 400 00:31:42,486 --> 00:31:44,655 అంతరిక్షంలో జనాలకు ఏవేవో కనిపిస్తాయి. 401 00:31:45,322 --> 00:31:48,992 కుక్కలు మొరుగుతున్నట్టు వాళ్లకి వినిపిస్తుంది, ఏవేవో స్వరాలు కూడా వినిపిస్తాయి. 402 00:31:49,535 --> 00:31:53,747 వారు భూమ్మీదికి వచ్చినప్పుడు, చాలా మంది పిచ్చోళ్లు అవుతున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. 403 00:32:02,714 --> 00:32:04,675 చాలా కాలం దాకా, మేము దాన్ని స్టాటిక్ శబ్దం అనుకున్నాం. 404 00:32:04,675 --> 00:32:07,177 అప్పుడప్పుడూ, కొన్ని సెకన్ల పాటు ఉండే స్టాటిక్ శబ్దాన్ని మా పరికరాలు రికార్డ్ చేస్తుంటాయి. 405 00:32:07,803 --> 00:32:10,222 ఇతర రికార్డింగులు చాలా స్పష్టంగా ఉంటాయి. 406 00:32:11,139 --> 00:32:14,935 కాబట్టి, మేము వాటిని టేపుల్లోనే ఉంచేసి, అంతా మర్చిపోతాం. 407 00:32:15,602 --> 00:32:18,021 అపోలో 18 రికార్డింగులు వచ్చేదాకా అలానే చేశాం. 408 00:32:18,856 --> 00:32:24,403 అపోలో 18కి సంబంధించిన రికార్డింగులలో చాలా వరకు ఆ స్టాటిక్ శబ్దమే ఉంది. 409 00:32:25,195 --> 00:32:27,656 కానీ లారెంజ్, తనకేదో వినిపిస్తోందని చెప్పాడు. 410 00:32:28,490 --> 00:32:31,785 ఈ శబ్దాన్ని నాసాలో వాళ్లు, రష్యాలో వాళ్లు కూడా విన్నారా? 411 00:32:31,785 --> 00:32:32,870 విన్నారు. 412 00:32:33,453 --> 00:32:35,747 కానీ దాని అర్థాన్ని తెలుసుకొనేంత సామర్థ్యం వాళ్లకి లేదు. 413 00:32:35,747 --> 00:32:37,082 అర్థం తెలుసుకోవడమా? 414 00:32:38,000 --> 00:32:42,588 రకరకాల శబ్దాలను గుర్తించి, అవేంటో చెప్పగలిగే సామర్థ్యాన్ని మేము పెంపొందించుకొని ఉంటాం. 415 00:32:42,588 --> 00:32:44,798 ఆ విషయంలో నా కన్నా లారీయే సిద్ధహస్తుడు. 416 00:32:45,424 --> 00:32:47,426 సొంతంగా రష్యన్ ని అర్థం చేసుకొనే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాడు. 417 00:32:51,138 --> 00:32:53,307 మనం ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. 418 00:32:53,307 --> 00:32:56,518 అంత దూరం వెళ్తే, శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. 419 00:32:56,518 --> 00:32:59,563 మనం రెండు ప్రదేశాల మధ్య ఉండే హద్దులాంటి ప్రదేశానికి వెళ్లాలి. 420 00:32:59,563 --> 00:33:05,277 అలాంటి ప్రదేశాలు నీటి మధ్యలో కానీ, అంతరిక్షంలో కానీ ఉంటాయి. 421 00:33:05,277 --> 00:33:08,614 ఆ శబ్దాలను వినాలంటే, సంపూర్ణ దృష్టి వాటి మీదే పెట్టాలి. 422 00:33:26,924 --> 00:33:28,383 {\an8}సిగ్నల్ లేదు 423 00:33:37,809 --> 00:33:41,939 {\an8}ఇది 23 నవంబర్, 1967న రికార్డ్ అయింది. 424 00:33:41,939 --> 00:33:43,315 {\an8}రాస్ కాస్మోస్ - మహిళా కాస్మోనాట్ 425 00:33:43,315 --> 00:33:45,526 {\an8}ఒక యువ మహిళా కాస్మోనాట్ భూమ్మీదికి తిరిగి వస్తుండగా, 426 00:33:45,526 --> 00:33:49,279 క్యాప్సూల్ సరిగ్గా పని చేయదు, ఆ సందర్భానికి చెందిన రికార్డింగ్ ఇది. 427 00:33:52,574 --> 00:33:56,286 జాగ్రత్తగా వింటే, తను ఏం చెప్తుందో వినవచ్చు. 428 00:33:58,163 --> 00:34:01,208 కానీ వినాలనే తపన ఉంటేనే, వినగలం. 429 00:34:04,795 --> 00:34:08,090 - ఈ మహిళ నిజంగానే చనిపోయింది. - నాకు... నాకు తెలీట్లేదు... 430 00:34:08,090 --> 00:34:10,259 నువ్వు చూసిన శవం ఈమెదే అయ్యుండవచ్చు. 431 00:34:14,263 --> 00:34:15,264 అమ్మ? 432 00:34:15,264 --> 00:34:16,306 ఏంటి? 433 00:34:16,306 --> 00:34:17,850 అది కేవలం శబ్దం మాత్రమే. 434 00:34:18,851 --> 00:34:20,686 మనం జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. 435 00:34:22,437 --> 00:34:24,313 అది ఏదైనా కావచ్చు కదా. 436 00:34:25,023 --> 00:34:26,024 ఆగండి. 437 00:34:31,822 --> 00:34:33,072 ఇది నకిలీ టేపు. 438 00:34:34,824 --> 00:34:35,826 ఆపండి! 439 00:34:40,163 --> 00:34:44,083 అదే రోజు, ఇరీనా లిసెంకో అంతరిక్ష యానం చేసింది, 440 00:34:44,083 --> 00:34:46,712 ఏమీ కాకుండా భూమ్మీదకి తిరిగి వచ్చేసిందట. 441 00:34:50,007 --> 00:34:53,092 అయితే, తర్వాత ఏ టేపును వినాలనుకుంటున్నావు? 442 00:34:54,261 --> 00:34:55,762 అపోలో 18 టేపు వింటావా? 443 00:34:56,513 --> 00:34:58,932 లేదా పాల్ లాంకాస్టర్ టేపు వింటావా? 444 00:35:00,017 --> 00:35:02,269 - పాల్ లాంకాస్టర్ చనిపోయాడు. - అవునా? 445 00:35:03,478 --> 00:35:04,813 అతను నిజంగానే చనిపోయాడా? 446 00:35:04,813 --> 00:35:06,023 అవును, చనిపోయాడు. 447 00:35:06,523 --> 00:35:09,484 అతని మాటలు లారెంజ్ విన్నాడు. నేను కూడా విన్నాను. 448 00:35:09,484 --> 00:35:11,278 మన్నించాలి, మీరు వినలేదు. 449 00:35:13,530 --> 00:35:15,324 కానీ అతనికి బదులుగా నువ్వు తిరిగి వచ్చావు. 450 00:35:16,867 --> 00:35:19,703 మరి డాక్టర్ ఎరిక్సన్, నీకేమీ కాలేదు. 451 00:35:19,703 --> 00:35:22,998 కానీ కమాండర్ లాంకాస్టర్ చనిపోయాడు. 452 00:35:22,998 --> 00:35:24,208 ఆ రికార్డింగ్ వింటావా? 453 00:35:24,708 --> 00:35:25,709 లేదు. 454 00:35:36,512 --> 00:35:38,597 ఆ శబ్దాలను మీరు ఏవేవోగా ఊహించుకుంటున్నారంతే. 455 00:35:40,265 --> 00:35:43,393 ఇప్పటి దాకా అంతరిక్షంలోకి 500 మంది వెళ్లారు. 456 00:35:44,311 --> 00:35:45,896 కార్మన్ లైన్ ని దాటి వెళ్లారు వాళ్లందరూ. 457 00:35:46,396 --> 00:35:51,652 వాళ్లలో తాగుబోతులు ఉన్నారు, పిచ్చోళ్లు ఉన్నారు, మానసిక స్థితి బాగాలేనోళ్లు ఉన్నారు, కిడ్నాపర్లు ఉన్నారు, 458 00:35:51,652 --> 00:35:55,030 మన మధ్య గ్రహాంతరవాసులు ఉన్నారని అనుకొనే వాళ్లు కూడా ఉన్నారు. 459 00:35:55,030 --> 00:35:57,866 ఏ జన సమూహం తీసుకున్నా, అలాంటి వాళ్లు ఉంటారు. 460 00:35:58,534 --> 00:36:00,494 కానీ వీళ్లు మామూలు జనం కాదు కదా. 461 00:36:01,203 --> 00:36:04,289 వీళ్లు అన్ని విధాలా అర్హత సాధించినవాళ్లు. క్షుణ్ణంగా పరిశీలించబడినవాళ్లు. శిక్షితులైనవాళ్ళు. 462 00:36:04,289 --> 00:36:06,625 ఇలాంటి వాళ్ల మానసిక పరిస్థితి ఊరికే చెల్లాచెదురైపోదు. 463 00:36:06,625 --> 00:36:08,001 ఇక మనం లోపలికి వెళ్లవచ్చా? 464 00:36:08,502 --> 00:36:12,464 అమ్మా, ప్లీజ్. ప్లీజ్. 465 00:36:15,384 --> 00:36:18,971 అంతరిక్షంలో ఏదో తేడా ఉంది. 466 00:36:20,722 --> 00:36:23,058 ఇవేవీ ఒక్కదానికి కూడా ఆధారాలుగా పనికి రావు. 467 00:36:26,186 --> 00:36:27,271 - అమ్మా! - విను! 468 00:36:27,271 --> 00:36:28,480 ఇక చాలు. 469 00:36:33,694 --> 00:36:34,695 క్షమించండి. 470 00:36:36,822 --> 00:36:37,823 క్షమించండి. 471 00:36:39,867 --> 00:36:40,868 మనం వెనక్కి వెళ్లిపోదాం. 472 00:36:42,703 --> 00:36:43,704 క్షమించండి. 473 00:36:57,801 --> 00:36:58,802 హలో? 474 00:36:59,303 --> 00:37:00,387 నాన్నా? 475 00:37:00,387 --> 00:37:02,723 దేవుడా, ఆలీస్. నువ్వు బాగానే ఉన్నావా? 476 00:37:02,723 --> 00:37:04,641 ఏమో. అమ్మ విచిత్రంగా ప్రవర్తిస్తోంది. 477 00:37:05,434 --> 00:37:08,103 - తను నిన్ను ఏమీ చేయలేదు కదా? - లేదు, ఏమీ చేయలేదు. 478 00:37:08,103 --> 00:37:09,855 - మేము డెన్మార్కులో ఉన్నాం. - ఏంటి? చూడు, నేను... 479 00:37:09,855 --> 00:37:12,024 - నేను అక్కడికి వచ్చి, నిన్ను తీసుకొస్తా. - అప్పటికి మేము వెళ్లిపోతాం. 480 00:37:12,024 --> 00:37:14,443 తను నన్ను విండెలాల్వెన్ లోని క్యాబిన్ కి తీసుకెళ్తోంది. 481 00:37:15,527 --> 00:37:18,739 నువ్వు తనని ఆసుపత్రిలో చేర్చుతావేమో అని కంగారుపడింది. 482 00:37:18,739 --> 00:37:21,074 ఆలీస్, మళ్లీ ఈ నంబరుకు కాల్ చేస్తే నువ్వు మాట్లాడగలవా? 483 00:37:21,074 --> 00:37:22,492 నేను నీకు కాల్ చేస్తున్నట్టు తనకి తెలీదు. 484 00:37:22,492 --> 00:37:24,870 నేను తనని చూసుకోవాలనుకుంటున్నా. తను వెళ్లిపోవడం నాకు ఇష్టం లేదు. 485 00:37:24,870 --> 00:37:27,539 తను ఎక్కడికీ వెళ్లదు. చూడు, నేను... 486 00:37:27,539 --> 00:37:30,000 - వీలైనంత త్వరగా నీ దగ్గరికి వస్తా. - నేను ఉంటా మరి. 487 00:37:30,000 --> 00:37:31,084 ఆలీ... 488 00:37:37,007 --> 00:37:40,719 చూడండి, ఆలకించేలా మన మెదడుకు మనం శిక్షణ ఇచ్చుకుంటే, 489 00:37:40,719 --> 00:37:42,513 ఇలాంటివి మనకి వినిపిస్తాయి. 490 00:37:43,138 --> 00:37:44,890 ఇదేమీ బూటకం కాదు. 491 00:37:46,642 --> 00:37:47,935 నిజంగానే కాదు. 492 00:37:47,935 --> 00:37:49,937 ఇది బూటకం కాదు, ఆలీస్. 493 00:37:51,355 --> 00:37:54,441 "ఆలీస్ ఇన్ ద వండర్లాండ్" పుస్తకంలో, టిఫిన్ కి ముందు 494 00:37:54,441 --> 00:37:58,028 ఆలీస్ ఎప్పుడూ ఆరు అసాధ్యమైన విషయాలను నమ్మడానికి ప్రయత్నించేది. 495 00:37:59,696 --> 00:38:00,697 మీ పడవ నాకు నచ్చింది. 496 00:38:01,198 --> 00:38:02,366 థ్యాంక్యూ. 497 00:38:03,992 --> 00:38:05,744 నువ్వు వచ్చినందుకు థ్యాంక్యూ. 498 00:38:07,329 --> 00:38:08,664 - ఇవి... - వద్దు. 499 00:38:08,664 --> 00:38:10,249 - ఇవి నీవే. - వద్దు! 500 00:38:10,249 --> 00:38:11,959 - నాకు ఇవి అక్కర్లేదు. - తీసుకో. 501 00:38:11,959 --> 00:38:13,585 - ఇవి నీవే. తీసుకో. - వద్దు! 502 00:38:14,127 --> 00:38:15,128 ఇవి నీవే. 503 00:38:28,141 --> 00:38:29,184 ఇక ఇంటికి వెళ్దామా? 504 00:38:36,358 --> 00:38:37,526 అప్పుడే కాదు. 505 00:38:51,874 --> 00:38:53,125 నేను కూడా నీతో రావాలనుకుంటున్నాను. 506 00:38:54,084 --> 00:38:55,085 ఆ అవసరం లేదులే. 507 00:38:55,085 --> 00:38:57,212 తన దగ్గర క్యాల్ ఉండి ఉంటే, నేను రావడం చాలా ముఖ్యం. 508 00:38:57,212 --> 00:38:59,173 క్యాల్ పై పని చేయడం ఇప్పుడు కుదరదు కదా. 509 00:39:00,174 --> 00:39:02,801 - ఇక దానితో ఏంటి నీకు పని? - అది నా ప్రయోగం. 510 00:39:02,801 --> 00:39:04,469 మిఖేలా నన్ను సంప్రదించింది. 511 00:39:04,970 --> 00:39:09,391 ఇక్కడ నీకు ఉన్న యాక్సెస్ ని తీసివేసి, నిన్ను, క్యాల్ ని అక్కడికి పంపించేయమని చెప్పింది. 512 00:39:09,391 --> 00:39:11,435 లేదు, అది నాకు కావాలి, ఎందుకంటే... 513 00:39:14,479 --> 00:39:15,647 ఏంటి? 514 00:39:18,567 --> 00:39:19,651 హెన్రీ. 515 00:39:22,196 --> 00:39:23,447 ఏంటి? 516 00:39:50,849 --> 00:39:52,226 నేను కూడా నీతో వస్తున్నాను. 517 00:39:54,937 --> 00:39:56,355 నేను బట్టలు మార్చుకొని వచ్చేస్తాను, అంతే. 518 00:40:13,747 --> 00:40:14,915 ఎప్పటికి చేరుకుంటాం? 519 00:40:15,415 --> 00:40:16,416 త్వరలోనే. 520 00:40:17,501 --> 00:40:18,627 నువ్వు బాగానే ఉన్నావా? 521 00:40:19,795 --> 00:40:20,796 తెలీదు. 522 00:40:22,005 --> 00:40:23,632 నాకు అసలు అంతా అయోమయంగా ఉంది. 523 00:40:24,341 --> 00:40:25,259 ఇంతకీ నువ్వు బాగానే ఉన్నావా? 524 00:40:26,969 --> 00:40:29,429 ఆస్ట్రానాట్ అయినప్పుడు, ఒక్కో రకమైన అంశాన్ని 525 00:40:30,305 --> 00:40:31,765 ఒక్కో రకంగా వర్గీకరించే సామర్థ్యం ఉండాలి. 526 00:40:32,891 --> 00:40:35,269 దాన్ని వర్గీకరించేసి, ఇక మర్చిపోవాలి, 527 00:40:36,228 --> 00:40:37,813 దాని గురించి ఇక ఆలోచించకూడదు. 528 00:40:39,731 --> 00:40:41,817 వేరే వర్గానికి చెందిన అంశం సంగతేంటో చూడాలి. 529 00:40:41,817 --> 00:40:43,485 బహుశా మనం కొన్నింటిని వర్గీకరించాలేమో. 530 00:40:44,736 --> 00:40:45,904 నిజంగానే. 531 00:40:46,488 --> 00:40:47,698 నా పూసలు లాగా. 532 00:40:49,825 --> 00:40:51,535 ఆగు, నీకు ఆ పెట్టె అవసరం కదా. 533 00:40:52,744 --> 00:40:53,745 మొదటి వర్గం. 534 00:40:58,458 --> 00:40:59,710 గార్బేజ్ బ్యాగ్. 535 00:41:00,544 --> 00:41:01,545 గార్బేజ్ బ్యాగా? 536 00:41:02,379 --> 00:41:05,924 నేను చూసిన గార్బేజ్ బ్యాగ్ మీద నవ్వుతూ ఉండే అస్థిపంజరం లేదమ్మా. 537 00:41:08,468 --> 00:41:10,637 అందులో ఒక మహిళ శవం ఉంది మరి. 538 00:41:11,346 --> 00:41:12,347 వాల్యా. 539 00:41:13,307 --> 00:41:14,725 ఐఎస్ఎస్ ని గుద్దింది అదే. 540 00:41:19,813 --> 00:41:21,023 రెండవ వర్గం. 541 00:41:22,691 --> 00:41:23,692 పాల్ చనిపోవడం. 542 00:41:26,069 --> 00:41:27,446 అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం. 543 00:41:27,946 --> 00:41:30,282 నేను అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు, ఏవేవో చూడటం. 544 00:41:31,909 --> 00:41:34,203 ఇంటికి వచ్చినప్పటి నుండి ఏమేం చూశానో, అవన్నీ. 545 00:41:35,037 --> 00:41:37,372 - మూడవ వర్గం. - ఆ టేపులు. 546 00:41:39,583 --> 00:41:41,084 - నాల్గవది? - మాత్రలు. 547 00:41:44,129 --> 00:41:45,130 అయిదవది. 548 00:41:46,048 --> 00:41:50,469 నువ్వు, నేను, నాన్నా. అన్నింటికన్నా ముఖ్యమైన వర్గం అది. 549 00:41:52,638 --> 00:41:53,555 అందులో ఏముంది? 550 00:41:55,432 --> 00:41:57,518 మీ ఇద్దరికీ ఒక ఏడాది పాటు దూరంగా ఉన్నా కదా, అందుకు బాధగా ఉంది. 551 00:41:58,810 --> 00:41:59,811 నిన్ను బాధపెట్టినందుకు బాధగా ఉంది. 552 00:42:01,939 --> 00:42:03,357 నాన్నని బాధపెట్టినందుకు బాధగా ఉంది. 553 00:42:05,150 --> 00:42:06,318 నాన్నని ఎలా బాధపెట్టావు? 554 00:42:11,031 --> 00:42:12,032 ఆలీస్, నేను... 555 00:42:13,575 --> 00:42:14,576 వాల్యా ఎవరు? 556 00:42:18,622 --> 00:42:19,623 ఈమె. 557 00:42:20,582 --> 00:42:22,167 ఆమె భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 558 00:42:24,378 --> 00:42:25,379 తను చనిపోయింది. 559 00:42:27,631 --> 00:42:29,049 చనిపోయిన కాస్మోనాట్ అన్నమాట. 560 00:42:34,763 --> 00:42:38,350 కానీ, ప్రమాదం గురించి నేను మాట్లాడేటప్పుడు నువ్వు వినలేదు కదా. 561 00:42:39,309 --> 00:42:40,310 వినలేదు. 562 00:42:43,605 --> 00:42:44,773 వాల్యా అంటే నేనేనా? 563 00:42:47,067 --> 00:42:48,610 తను నీలా మాట్లాడదు. 564 00:42:48,610 --> 00:42:50,112 అయితే, తను మాట్లాడుతుందన్నమాట. 565 00:42:52,698 --> 00:42:56,827 - కానీ, తను చనిపోయిందని అనుకున్నానే. - బతికి ఉంది అనవచ్చు, చనిపోయి ఉందని కూడా అనవచ్చు. 566 00:42:57,995 --> 00:42:59,079 తను ఎలా ఉంటుందంటే... 567 00:43:02,332 --> 00:43:04,251 ఆ టేపులోని ఆడియో స్పష్టంగా వినిపించి ఉంటే బాగుండు. 568 00:43:05,127 --> 00:43:06,128 ఏ టేపు? 569 00:43:06,712 --> 00:43:09,339 నవంబర్ 23, 1967. 570 00:43:31,028 --> 00:43:32,988 చూశావా, పెద్దగా లాభం లేదు. అంతా ఏదో పిచ్చి శబ్దమే. 571 00:43:34,698 --> 00:43:37,492 ...మంటలు! మంటలు! క్యాప్సూల్ కి మంటలు అంటుకున్నాయి! 572 00:43:38,160 --> 00:43:39,369 ఇరవై ఒకటి. 573 00:43:39,369 --> 00:43:41,121 అమ్మా, ఈవిడే వాల్యా. 574 00:43:43,040 --> 00:43:44,041 అమ్మా! 575 00:43:45,709 --> 00:43:46,543 అమ్మా. 576 00:43:48,629 --> 00:43:50,130 ఇరవై ఒకటి. 577 00:43:55,636 --> 00:43:57,221 నలభై, నలభై రెండు. 578 00:43:57,221 --> 00:43:58,555 నాకు వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. 579 00:44:03,894 --> 00:44:06,438 ఇరవై ఒకటి. 580 00:44:06,438 --> 00:44:07,689 నాకు వేడిగా ఉంది. 581 00:44:07,689 --> 00:44:09,441 మంటలు! క్యాప్సూల్ కి మంటలు అంటుకున్నాయి! 582 00:44:10,526 --> 00:44:12,194 ఇరవై ఒకటి. ఇరవై ఒకటి. 583 00:44:12,194 --> 00:44:14,446 తన గొంతు అలాగే ఉంటుందా? 584 00:44:14,446 --> 00:44:15,447 అవును. 585 00:44:15,447 --> 00:44:20,077 ముప్పై, నలభై, నలభై రెండు. నాకు వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. 586 00:44:20,661 --> 00:44:23,247 ప్రపంచం అంతా ఏదో తేడాగా ఉంది. 587 00:44:28,210 --> 00:44:29,211 బడ్? 588 00:44:31,129 --> 00:44:32,130 బడ్. 589 00:44:35,300 --> 00:44:36,301 బడ్? 590 00:44:40,848 --> 00:44:41,932 నా మాటలు వినిపిస్తున్నాయా? 591 00:44:47,396 --> 00:44:49,314 చాలా బాగా వినిపిస్తున్నాయి, హూస్టన్. 592 00:44:59,533 --> 00:45:01,702 నువ్వు మాత్రలు తీసుకోవడం ఆపేశావు. 593 00:45:05,539 --> 00:45:06,915 ఇప్పటిదాకా తీసుకున్నవే ఎక్కువ. 594 00:45:08,333 --> 00:45:11,628 నేను కోల్డ్ అటామిక్ ల్యాబ్ అనే యంత్రాన్ని రూపొందించాను. 595 00:45:11,628 --> 00:45:13,547 దాన్ని ఐఎస్ఎస్ లోకి తీసుకెళ్లారు. 596 00:45:14,047 --> 00:45:15,048 దాని... 597 00:45:16,925 --> 00:45:18,719 దాని వల్ల అంతా గడబిడ అయిందని అనుకుంటున్నా. 598 00:45:21,597 --> 00:45:23,098 అయితే నాకెందుకు! 599 00:45:23,724 --> 00:45:26,476 జోహానా ఎరిక్సన్ అనే పేరు గల ఆస్ట్రోనాట్ ఎవరైనా ఉన్నారా? 600 00:45:27,102 --> 00:45:28,770 నీ పని పట్టడానికి తప్పక వస్తాను, హెన్రీ. 601 00:45:29,897 --> 00:45:31,106 అది ఎప్పుడైనా కావచ్చు. 602 00:45:31,690 --> 00:45:34,776 నువ్వు రాలేవు. ఇప్పటిదాకా జరిగింది చాలు. 603 00:45:35,611 --> 00:45:36,695 వచ్చి తీరుతా. 604 00:45:37,779 --> 00:45:41,116 తస్సాదియ్యా, వచ్చి పెంట పెంట చేస్తాను, చూడు. 605 00:45:42,451 --> 00:45:44,203 నువ్వు నిజమో కాదో కూడా నాకు తెలీదు. 606 00:45:44,912 --> 00:45:46,830 అసలు నువ్వు నన్ను ఎలా తాకగలవు? 607 00:45:47,623 --> 00:45:51,835 నీ ప్యాంటులోనే సుసు పోయిచ్చా కదా. 608 00:45:59,384 --> 00:46:03,180 ...పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మీరెందుకు ప్రతిస్పందించట్లేదు? 609 00:46:04,431 --> 00:46:07,434 మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలు! మంటలు! 610 00:46:07,726 --> 00:46:09,061 క్యాప్సూల్ కి మంటలు అంటుకున్నాయి. 611 00:46:10,187 --> 00:46:11,271 ఇరవై ఒకటి. 612 00:46:13,065 --> 00:46:14,733 నలభై, నలభై రెండు. నాకు వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. 613 00:46:14,733 --> 00:46:17,236 తను ఏమంటోంది? అమ్మా? 614 00:46:17,236 --> 00:46:19,071 ప్రపంచం అంతా ఏదో తేడాగా ఉంది. 615 00:46:19,071 --> 00:46:23,534 ఆమె ప్రపంచం అంతా ఏదో తేడాగా ఉందంటోంది. 616 00:46:24,034 --> 00:46:26,078 మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలు! మంటలు! 617 00:46:26,078 --> 00:46:27,621 క్యాప్సూల్ కి మంటలు అంటుకున్నాయి. 618 00:46:28,705 --> 00:46:30,082 ఇరవై ఒకటి. 619 00:46:36,463 --> 00:46:37,881 ఆల్మెడలెన్ 620 00:46:44,429 --> 00:46:47,641 {\an8}విండెలాల్వెన్ ఉత్తర స్వీడన్ 621 00:46:54,064 --> 00:46:54,898 అయ్య బాబోయ్. 622 00:46:56,233 --> 00:46:58,402 - ఏమైంది? - ఏంటిది? 623 00:46:58,902 --> 00:46:59,903 అది దారి. 624 00:47:03,323 --> 00:47:06,660 ఇక్కడ రెండు రోడ్లు ఉండవు. ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చా. 625 00:47:08,579 --> 00:47:11,164 పర్వాలేదులే. మనం ఆ దారిలో వెళ్లాలి. 626 00:47:16,795 --> 00:47:18,297 అలా కాకుండా, సరస్సు మీద నుండి వెళ్లిపోవచ్చుగా. 627 00:47:19,173 --> 00:47:20,215 అమ్మా. 628 00:47:20,215 --> 00:47:22,134 పర్వాలేదు, జనాలకు ఇది అలవాటే. 629 00:47:22,134 --> 00:47:24,678 మనం కూడా ఇంతకుముందు ఇలానే వెళ్లాం. కానివ్వు, నీ సీట్ బెల్ట్ తీసేయ్. 630 00:47:42,029 --> 00:47:43,030 అమ్మా. 631 00:47:49,912 --> 00:47:50,829 అమ్మా, నాకు భయంగా ఉంది. 632 00:47:50,829 --> 00:47:52,247 మరేం పర్వాలేదు, బంగారం. 633 00:47:52,247 --> 00:47:53,957 ఏంటా శబ్దం? 634 00:47:53,957 --> 00:47:56,126 - ఐస్ శబ్దంలే. - ఏంటి? 635 00:47:56,126 --> 00:47:58,128 కంగారు పడకు. దాని మందం ఒక మీటర్ ఉంటుందిలే. 636 00:48:45,133 --> 00:48:46,134 అమ్మా? 637 00:48:58,063 --> 00:49:00,524 ఐఎస్ఎస్ - రాస్ కాస్మోస్ 14/10/21 - జే. ఎరిక్సన్ 638 00:49:23,297 --> 00:49:24,798 హేయ్ ఆలీస్, గుడ్ మార్నింగ్. 639 00:49:25,966 --> 00:49:27,259 ఇప్పుడే మేల్కొన్నావా? 640 00:49:27,259 --> 00:49:29,469 భూమి కల వచ్చిందా, అంతరిక్షం కల వవ్చిందా? 641 00:49:31,013 --> 00:49:32,055 భూమి కల వచ్చింది 642 00:49:32,806 --> 00:49:33,932 మనం మెల్లగా మాట్లాడుకోవాలి. 643 00:49:34,474 --> 00:49:35,684 సమయం ఎంత అయింది? 644 00:49:35,684 --> 00:49:38,270 సూర్యోదయానికి సుమారుగా ఇంకో అరగంట ఉంది. 645 00:49:40,564 --> 00:49:41,607 నిన్ను మిస్ అవుతున్నా. 646 00:49:42,482 --> 00:49:44,193 చూడు, అక్కడ ఉన్నావు నువ్వు. 647 00:49:44,943 --> 00:49:47,487 నీకు హాయ్ చెప్పుకో. 648 00:49:48,655 --> 00:49:49,698 అమ్మా? 649 00:49:53,118 --> 00:49:54,119 అమ్మా? 650 00:49:54,828 --> 00:49:56,538 జో! 651 00:49:56,538 --> 00:49:57,789 అమ్మా, ఎవరది? 652 00:49:58,707 --> 00:49:59,917 ఎవరూ లేరులే. 653 00:49:59,917 --> 00:50:01,293 అది వెండీ వాళ్ల నాన్న గొంతు. 654 00:50:02,252 --> 00:50:03,253 కాదు. 655 00:50:04,505 --> 00:50:07,299 కాదు, సరిగ్గా ప్రమాదం జరగక ముందు అవి మనిద్దరం మాట్లాడుకున్న మాటలు. 656 00:50:08,008 --> 00:50:09,092 టేపులోని గొంతు నాది కాదు. 657 00:50:14,973 --> 00:50:16,600 నాకు స్వీడిష్ భాష రాదు. 658 00:50:20,479 --> 00:50:21,980 నేను నిన్ను "అమ్మా" అని అలా పిలవను. 659 00:50:48,131 --> 00:50:49,550 అమ్మా! 660 00:51:44,188 --> 00:51:45,189 డర్క్ హేడెమన్, బాబీ మెక్ గీ, 661 00:51:45,189 --> 00:51:46,106 సైమొన్ బార్ జ్ఞాపకార్థం 662 00:51:46,106 --> 00:51:48,192 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్