1 00:00:15,599 --> 00:00:18,101 అమ్మ, మనం ఎక్కడికి వెళ్తున్నాం? 2 00:00:18,769 --> 00:00:21,063 సరస్సు దగ్గర ఇంకో క్యాబిన్ ఉంది. రా. 3 00:00:24,942 --> 00:00:27,402 బంగారం, ఏం చేస్తున్నావు? మనం త్వరగా వెళ్లాలి. 4 00:00:27,402 --> 00:00:30,739 హాన్సెల్, గ్రెటెల్ లాగా నేను దారి పొడవునా గుర్తులు వదులుతున్నా. 5 00:00:31,490 --> 00:00:34,535 గుర్తుందా? నువ్వు నాకు "హాన్సెల్ అండ్ గ్రెటెల్"చదివి వినిపించేదానివి. 6 00:00:34,535 --> 00:00:35,953 ఇంకో క్యాబిన్ ఉంది. 7 00:00:35,953 --> 00:00:38,038 మన క్యాబిన్ లానే ఉంటుంది, కానీ మన క్యాబిన్ కాదు. 8 00:00:38,038 --> 00:00:39,414 మెల్లగా వస్తే తప్పిపోతావు. రా. 9 00:00:45,546 --> 00:00:46,713 అమ్మా? 10 00:00:47,714 --> 00:00:48,715 అమ్మా! 11 00:00:53,178 --> 00:00:54,179 అమ్మా! 12 00:00:55,180 --> 00:00:59,476 {\an8}స్టార్ సిటీ - రష్యాలోని మాస్కోకి 80 కిలోమీటర్ల దూరంలో 13 00:01:25,294 --> 00:01:27,379 తను అంతా తేడాగా ఉంది. 14 00:01:27,379 --> 00:01:29,047 ఏదేమైనా, తను మీ అమ్మ. 15 00:01:30,924 --> 00:01:32,259 చనిపోయిన వ్యక్తిలా అనిపిస్తోంది. 16 00:01:42,311 --> 00:01:44,146 హేయ్, ఆలీస్. 17 00:01:44,146 --> 00:01:45,397 తను మళ్లీ బయటకు రాకపోతే? 18 00:02:27,147 --> 00:02:29,066 మా సహోద్యోగి, మిత్రుడు అయిన 19 00:02:29,942 --> 00:02:35,948 కమాండర్ పాల్ లాంకాస్టర్ ని స్మరించుకుంటూ రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. 20 00:02:35,948 --> 00:02:41,870 {\an8}అతను చాలా గొప్ప వ్యక్తి. సరదాతనం, చిత్తశుద్ధి, తెలివి అన్నీ ఉన్న వ్యక్తి అతను, 21 00:02:41,870 --> 00:02:45,707 భర్తగా, తండ్రిగా తన పాత్రలను చక్కగా పోషించాడు, గొప్ప నాయకుడు కూడా. 22 00:02:45,707 --> 00:02:48,585 {\an8}అతను లేని లోటు పూడ్చలేనిది, ఆ లోటును మాటల్లో వర్ణించలేకపోతున్నాను. 23 00:02:49,711 --> 00:02:51,129 {\an8}ఇక మీరు ప్రశ్నలు అడగవచ్చు. 24 00:02:52,130 --> 00:02:54,716 మీ అభిప్రాయం ప్రకారం, ఆ దుర్ఘటనకి కారణం ఏంటి? 25 00:02:55,300 --> 00:02:56,385 ఏదో గుద్దుకుంది. 26 00:02:56,885 --> 00:02:58,345 అది సరే, ఏది గుద్దుకుంది? 27 00:02:58,345 --> 00:03:00,180 ఏదో చిన్నదే గుద్దుకుని ఉండవచ్చు. 28 00:03:00,848 --> 00:03:03,475 శిథిలాలను స్కాన్ చేయగల వ్యవస్థలు ఐఎస్ఎస్ లో ఉన్నాయి. 29 00:03:03,475 --> 00:03:05,269 {\an8}అలారం మోగింది. కానీ మాకు సమయం లేదు... 30 00:03:05,269 --> 00:03:06,770 {\an8}ఇప్పుడు ఉమ్మడి విచారణ జరుగుతోంది, 31 00:03:06,770 --> 00:03:08,897 అది అవ్వక ముందే దాని గురించి ఆరాలు వద్దు. 32 00:03:08,897 --> 00:03:10,858 - మధ్యలో కలుగజేసుకున్నందుకు సారీ, జో. - పర్వాలేదు. 33 00:03:11,358 --> 00:03:12,401 మీ మిషన్ అయిపోయిందా? 34 00:03:12,401 --> 00:03:14,444 మీ కుటుంబంతో గడిపే సమయం మీకు దొరుకుతోందా? 35 00:03:14,444 --> 00:03:17,030 మేము... లేదు, మిషన్ ఇంకా ముగియలేదు. 36 00:03:17,030 --> 00:03:18,866 నా దగ్గర తొమ్మిది నెలల... 37 00:03:20,742 --> 00:03:24,371 ప్రయోగాలు, డేటా ఉంది, దాన్ని నేను... 38 00:03:25,831 --> 00:03:28,041 నాకు అప్పజెప్పిన పని ఏంటంటే, సుదీర్ఘ కాలం పాటు 39 00:03:28,041 --> 00:03:31,920 అంతరిక్ష యానం చేసినప్పుడు, శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే ప్రభావాలను గమనిస్తూ ఉండటం... 40 00:03:33,046 --> 00:03:35,215 ప్రస్తుతం ఆ ప్రభావాలను మీరు అనుభవిస్తున్నారా? 41 00:03:38,218 --> 00:03:39,261 అంటే, నాకు... 42 00:03:41,471 --> 00:03:44,725 రెండు రోజుల క్రితంతో పోలిస్తే, ఇప్పుడు నాకు చాలా బాగుంది. 43 00:03:47,644 --> 00:03:48,729 కానీ విషయం ఏంటంటే... 44 00:03:51,398 --> 00:03:54,109 భూమి పరిమళాన్ని మనం మర్చిపోతాం. 45 00:03:56,278 --> 00:03:57,821 అంతరిక్షంలో వాతావరణం ఉండదు. 46 00:03:58,614 --> 00:04:00,199 రుతువులు ఉండవు. 47 00:04:01,658 --> 00:04:06,163 కాబట్టి, ఆకురాలు కాలాన్ని ఫీల్ అవ్వడం, వర్షపు పరిమళాన్ని ఫీల్ అవ్వడం చాలా బాగుంది. 48 00:04:07,581 --> 00:04:09,291 మళ్లీ భూమ్మీదకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 49 00:04:14,922 --> 00:04:16,048 మీరు బాగానే ఉన్నారా? 50 00:04:17,089 --> 00:04:18,091 చాలా బాగున్నాం. 51 00:04:18,966 --> 00:04:22,638 చూడండి, మళ్లీ ముగ్గురం అయిపోయాం. 52 00:04:31,897 --> 00:04:34,691 {\an8}- నాన్నని ఎక్కడ ఖననం చేస్తారు? - తెలీదు, హనీ. 53 00:04:34,691 --> 00:04:36,068 {\an8}నాసా వసతి సదుపాయం స్టార్ సిటీ, రష్యా 54 00:04:36,068 --> 00:04:36,985 {\an8}ఆర్లింగ్టన్ లోనా? 55 00:04:36,985 --> 00:04:42,699 {\an8}అక్కడ నీల్ ఆర్మ్ స్టాంగ్, ప్రెసిడెంట్ జాన్ కెన్నడీ లాంటి వాళ్లని ఖననం చేస్తారు. 56 00:04:42,699 --> 00:04:44,409 అంటే, పాత కాలంలోని మనుషులనా? 57 00:04:44,910 --> 00:04:46,411 అమెరికాకి చెందిన, 58 00:04:46,411 --> 00:04:49,164 చాలా ధైర్యవంతమైన, ముఖ్యమైన పనులను చేసిన వారిని అన్నమాట. 59 00:04:50,582 --> 00:04:53,627 మీ నాన్నలాంటి వీరులని. 60 00:04:57,381 --> 00:04:58,215 ఎరికా, 61 00:04:59,842 --> 00:05:02,386 ఆయన చాలా గొప్ప వాడు. నా సానుభూతి తెలుపుతున్నా. 62 00:05:02,386 --> 00:05:05,681 నా పేరు, ఫ్రీడా. 63 00:05:13,897 --> 00:05:15,482 {\an8}స్టార్ సిటీ ల్యాబొరేటరీస్ స్టార్ సిటీ, రష్యా 64 00:05:15,482 --> 00:05:18,694 {\an8}మెషిన్ లెర్నింగ్ కు సంబంధించి, మేము తీసుకురాగలిగినవి ఇక్కడికి తెచ్చాం. 65 00:05:18,694 --> 00:05:20,153 అన్నీ తెచ్చి ఉంటే బాగుండేది, కానీ... 66 00:05:20,153 --> 00:05:21,488 అదేమంత పెద్ద విషయం కాదులే. 67 00:05:21,488 --> 00:05:22,573 చూడు. 68 00:05:26,201 --> 00:05:28,912 సరిగ్గా గుద్దుకోవడం జరగడానికి ముందు... 69 00:05:31,206 --> 00:05:32,541 మనకి వచ్చిన ఫలితం ఇది. 70 00:05:34,626 --> 00:05:36,420 ఇది ఇంటర్ఫియరెన్స్ ఎఫెక్ట్. 71 00:05:38,505 --> 00:05:42,634 ఇక్కడ బైకొనూర్ లో డేటాను సంగ్రహించినప్పుడు కూడా నాకు ఇదే కనిపించింది. 72 00:05:42,634 --> 00:05:44,094 - ఏంటి? - సరిగ్గా ఇదే. 73 00:05:44,094 --> 00:05:46,180 ఎలా? ఇది అంతరిక్షంలో మాత్రమే పని చేస్తుంది కదా. 74 00:05:46,805 --> 00:05:48,807 - సరే, ఓసారి చూపించండి. - దాన్ని నేను రికార్డ్ చేయలేదు. 75 00:05:48,807 --> 00:05:52,394 అంటే, అది పోయింది, కానీ దాన్ని నేను చూశాను. నా కళ్లతో చూశాను. 76 00:05:52,978 --> 00:05:54,646 ఐఎస్ఎస్ లో ఈ ఫలితం వచ్చిందని నాకు తెలుసు, 77 00:05:55,189 --> 00:05:57,149 కానీ భూమ్మీద అది ఉండే అవకాశం లేదు. 78 00:05:57,149 --> 00:05:59,610 - అది అసాధ్యం. - అదే కదా అసలు సంగతి, ఎరిన్. 79 00:05:59,610 --> 00:06:02,863 అందుకే, ఈ పరికరాలన్నింటినీ ఉపయోగించి, ఈ ప్రయోగాన్ని మళ్లి చేద్దాం. 80 00:06:21,632 --> 00:06:25,594 {\an8}ఎస్ఎస్ బర్నీస్ కాలిఫోర్నియాకి 22 కిలోమీటర్ల దూరంలో 81 00:06:41,151 --> 00:06:43,570 నాల్గవ బెర్నీ-కాన్ కి సుస్వాతం. 82 00:06:43,570 --> 00:06:45,113 సైన్స్ ఫిక్షన్ ఉత్సవం 2021 83 00:06:50,786 --> 00:06:53,497 హేయ్, బడ్? బడ్? 84 00:06:53,497 --> 00:06:55,332 - హేయ్. - నీకు రోజుకు ఎంత ఇస్తున్నారు? 85 00:06:55,916 --> 00:06:57,459 ఎంత ఇచ్చినా చాలదబ్బా. 86 00:06:58,043 --> 00:07:01,463 పిచ్చోళ్లతో ముచ్చట్లాడుతూ పది రోజులు ఓడలో ఉండాలి. 87 00:07:02,673 --> 00:07:04,633 వీడు చూడు. 88 00:07:07,511 --> 00:07:10,806 నేను చంద్రుడి మీద నడిచిన వాడిని, నా ప్రస్థానం చూడు ఎలా ముగుస్తోందో. 89 00:07:11,640 --> 00:07:14,309 ఈ పిచ్చోడితో చర్చలో పాల్గొనాల్సి వస్తోంది. 90 00:07:14,309 --> 00:07:15,978 - హాయ్. - మీకు నీళ్ళు తీసుకురానా? 91 00:07:15,978 --> 00:07:18,397 నాకు 250 డాలర్లు వచ్చాయి. ఒక్కో ఆటోగ్రాఫ్ కి 20 డాలర్లు అన్నమాట. 92 00:07:18,397 --> 00:07:20,440 పైగా, అంతరిక్షంలో ప్రమాదం జరిగింది. 93 00:07:20,440 --> 00:07:22,943 కాబట్టి ఇది సరైనది కాదు. ఈ సమయంలో దీన్ని అస్సలు పెట్టకూడదు. 94 00:07:22,943 --> 00:07:25,779 ఇంకా నాకు, ఇతరులకి ఏదో జరిగిందని 95 00:07:25,779 --> 00:07:26,989 వీళ్లు అనుకుంటూ ఉన్నారు చూడు... 96 00:07:28,240 --> 00:07:29,324 ఛ. 97 00:07:29,992 --> 00:07:32,703 నటన కంటే ఇలాంటి కన్వెన్షన్లే మేలు. 98 00:07:33,328 --> 00:07:34,955 ఒక కారణం ఏంటంటే, శారీరక సుఖానికి కొదవ ఉండదు. 99 00:07:34,955 --> 00:07:36,415 అది విని వినీ నాకు విసుగు వచ్చేసింది. 100 00:07:36,999 --> 00:07:38,375 ప్రస్తుత పరిస్థితి ఇలానే ఉంది. 101 00:07:38,375 --> 00:07:40,752 ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే కడుపు తిప్పుతోంది. 102 00:07:40,752 --> 00:07:42,337 పరిస్థితులు మారతాయి. 103 00:07:44,965 --> 00:07:46,508 - హాయ్. - ఏలియన్స్ వచ్చేస్తున్నారు. 104 00:07:46,508 --> 00:07:49,052 - ఈ సోఫీ స్పేస్ ఫోటోపై సంతకం చేయగలరా... - తప్పకుండా. 105 00:07:59,354 --> 00:08:00,522 మనం మెల్లగా మాట్లాడుకోవాలి. 106 00:08:01,190 --> 00:08:02,191 ఎందుకు? 107 00:08:02,691 --> 00:08:05,235 ఎందుకంటే, క్యాల్ లో చాలా శ్రద్ధగా ఓ పని చేస్తున్నారు. 108 00:08:07,154 --> 00:08:08,906 - హేయ్, ఆలీస్. - హాయ్, పాల్. 109 00:08:09,823 --> 00:08:11,241 ఇవాళ మీ అమ్మకి చాలా ముఖ్యమైన రోజు. 110 00:08:12,284 --> 00:08:14,286 ఆర్.పీ.ఎల్. క్యాల్ డేటా: 111 00:08:14,286 --> 00:08:20,292 కోర్ సిగ్నళ్లన్నీ పచ్చగా ఉన్నాయి, అయస్కాంతాలు చక్కగా అమరాయి, 25.5. 112 00:08:20,292 --> 00:08:22,211 - ఫేజ్ సిక్స్, కాపీ. - కాపీ. 113 00:08:22,211 --> 00:08:24,963 - కోర్ ఉష్ణోగ్రత: - నిన్ను చాలా మిస్ అవుతున్నాను. 114 00:08:24,963 --> 00:08:28,133 నిన్ను కూడా మిస్ అవుతున్నాను, అమ్మా. స్పేస్ వాక్ కి వెళ్లినప్పుడు జాగ్రత్త. 115 00:08:28,133 --> 00:08:29,343 ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాలే. 116 00:08:40,229 --> 00:08:44,566 ఎంఎంఓడీ అలారం రాకపోవడం నాకు విచిత్రంగా అనిపిస్తోంది, 117 00:08:45,567 --> 00:08:47,694 ఎందుకంటే, అది నాకు చాలా స్పష్టంగా వినిపించింది. 118 00:08:48,487 --> 00:08:51,823 గుద్దుకోవడం జరగక ముందు సిగ్నల్ వచ్చిందో, లేదో తెలుసుకోవడం ముఖ్యం. 119 00:08:52,616 --> 00:08:54,159 మీ సహోద్యోగులకు కూడా వినిపించిందా? 120 00:08:58,914 --> 00:09:00,249 వినిపించినట్టు నాకు గుర్తు లేదు. 121 00:09:01,250 --> 00:09:04,962 ఎంఎంఓడీ డేటా రిపోర్ట్ ఏదీ లేదు. అలారం కూడా రాలేదు. నేను తనిఖీ చేశాను. 122 00:09:09,675 --> 00:09:10,843 ఆ సమయంలో నేను నిద్రపోతూ ఉన్నా. 123 00:09:10,843 --> 00:09:12,803 అయితే, అలారం ఏదీ రాలేదన్నమాట. 124 00:09:12,803 --> 00:09:14,388 అది నాసా బాధ్యతే. 125 00:09:14,388 --> 00:09:16,849 ఆర్థికపరంగా అది నాసా బాధ్యతే. 126 00:09:31,822 --> 00:09:34,616 ఆ శబ్దం ఏంటి? దాన్ని నేను విన్నాను. 127 00:09:34,616 --> 00:09:36,535 ఒకసారి కాదు, చాలాసార్లు విన్నాను. 128 00:09:36,535 --> 00:09:37,536 అది స్టాటిక్ శబ్దం. 129 00:09:38,912 --> 00:09:39,997 కామ్స్ అన్నీ తెరిచి ఉన్నాయి. 130 00:09:39,997 --> 00:09:44,793 సిబ్బంది అంతా సోయుజ్ 1 ఎవాక్యుయేషన్ క్యాప్సుల్ లోకి వెళ్లండి. ప్రీ-ఎవాక్యుయేషన్ కి ప్రోటోకాల్స్ ని ప్రారంభించండి. 131 00:09:44,793 --> 00:09:46,545 జైరాలో పొగ, మంటలు ఉన్నాయి. 132 00:09:46,545 --> 00:09:48,380 - పవర్ ఆఫ్ చేయండి. - హూస్టన్, 133 00:09:48,380 --> 00:09:50,716 మాకూ, సోయుజ్ 1 కి మధ్య మంటలు చెలరేగుతున్నాయి. 134 00:09:50,716 --> 00:09:53,010 అయితే, రస్వేత్ లోకి వెళ్లండి. 135 00:09:53,010 --> 00:09:54,761 - ఎరిక్సన్. - ఆంద్రీవ్. 136 00:09:54,761 --> 00:09:56,555 - బ్రోస్టన్ - సూరీ. 137 00:09:56,555 --> 00:09:58,724 - నేను ఇరుక్కుపోయి ఉన్నాను. - ఎరిక్సన్, బ్రోస్టన్, 138 00:09:58,724 --> 00:10:00,100 గాలి ఇప్పుడు బాగుంది. 139 00:10:00,100 --> 00:10:02,436 ట్రస్సులలో ఉన్న ఎలక్ట్రికల్ నోడ్ లో, 140 00:10:02,436 --> 00:10:04,605 గుద్దిన వస్తువు అడ్డుగా ఉండింది. 141 00:10:04,605 --> 00:10:06,899 భూమి చుట్టూ తిరిగే శిథిలాల్లో దాని గురించి అంతగా తెలీదనే చెప్పాలి. 142 00:10:06,899 --> 00:10:09,484 స్పేస్ వాక్ తాలూకు ఫుటేజీని ప్రదర్శించండి. 143 00:10:10,569 --> 00:10:13,655 జో, వైద్య బృందం పాల్ కి చికిత్స చేస్తున్నారు. 144 00:10:13,655 --> 00:10:17,993 అలాగే. ఏ విషయమో చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి? 145 00:10:17,993 --> 00:10:19,620 ట్రస్ కి వెళ్లమని చెప్పు. 146 00:10:19,620 --> 00:10:22,581 వాళ్లు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ని బాగు చేయాలి. 147 00:10:24,917 --> 00:10:27,961 జో, నీ ముందుండేది మాకు కనిపించట్లేదు. ఒకసారి కెమెరాని చెక్ చేయి. 148 00:10:27,961 --> 00:10:32,216 అర్థమైంది. ఎర్ర లైట్ వచ్చింది. ఏదో లోపం వల్ల అలా జరిగింది. సారీ. 149 00:10:32,925 --> 00:10:34,092 ఇక్కడి వీడియో లేదు. 150 00:10:34,092 --> 00:10:36,428 తర్వాత ఏం జరిగిందో, మా దగ్గర ఆడియో లేదు. 151 00:10:36,428 --> 00:10:39,014 బయటి కెమెరాల బాధ్యత నాసా, ఈఎస్ఏలదే. 152 00:10:39,014 --> 00:10:41,058 గుద్దుకోవడం వల్ల వాటికి నష్టం జరిగింది. 153 00:10:41,058 --> 00:10:45,229 ఏది గుద్దింది అనేది ఎప్పటికీ తెలియని అంశమే అయితే. 154 00:10:46,730 --> 00:10:47,731 ఒక శవం గుద్దింది. 155 00:10:48,440 --> 00:10:49,566 ఒక మనిషి శవం. 156 00:10:53,028 --> 00:10:58,825 యుఎస్ఎస్ఆర్ స్పేస్ సూట్ ని, హెల్మెట్ ని ధరించిన ఒక మహిళ శవం అది. 157 00:11:00,410 --> 00:11:02,746 సూట్ లోని శవం అంతా పీక్కుపోయి ఉంది, 158 00:11:03,747 --> 00:11:04,748 మమ్మీలా కుళ్లిపోకుండా ఉంది. 159 00:11:06,708 --> 00:11:08,418 దాన్ని తాకాలని వెళ్లాను. 160 00:11:09,419 --> 00:11:11,880 అది ఊడి వచ్చేసి, దాని కక్ష్యలో తిరగడం మొదలుపెట్టింది. 161 00:11:15,759 --> 00:11:16,760 కమాండర్, 162 00:11:17,803 --> 00:11:23,308 ఒక శవం అంతరిక్షంలో కుళ్లిపోకుండా ఉండటానికి అవకాశం లేదని మీకు బాగా తెలుసు, 163 00:11:23,308 --> 00:11:27,688 పైగా, యుఎస్ఎస్ఆర్ పతనమై 32 ఏళ్లు అయింది, మీరు చెప్పిన దాని ప్రకారం అన్నేళ్లు అది కుళ్లిపోకుండా ఉంటుందా? 164 00:11:28,522 --> 00:11:32,401 అదీగాక, అలాంటి వస్తువు ఒకటి ఐఎస్ఎస్ ని గుద్దగలదా? 165 00:11:32,401 --> 00:11:33,485 నిజమే. 166 00:11:34,403 --> 00:11:35,612 మీరు అన్నట్టు, నాకు కూడా తెలుసు... 167 00:11:35,612 --> 00:11:38,866 మేము రికవర్ చేసిన ఆడియోలో ఒక నోట్ ఉంది. 168 00:11:39,366 --> 00:11:42,411 "06:55:48. ఎరిక్సన్. 169 00:11:43,954 --> 00:11:45,831 'నా ఆక్సిజన్ మిక్స్ ఎంత ఉందో చెక్ చేయగలరా?"' 170 00:11:46,623 --> 00:11:49,168 ఆక్సిజన్ ని చెక్ చేయమని మీరు ఎందుకు అడిగారు? 171 00:11:51,044 --> 00:11:54,006 నా ఈవీఏ సూటులో ఆక్సిజన్ మిక్స్ విషయంలో ఏ సమస్యా లేదు. 172 00:11:54,006 --> 00:11:55,424 పరీక్ష ప్రకారం, నా... 173 00:11:55,424 --> 00:11:57,259 నేను అడిగేది అది కాదు. 174 00:11:58,969 --> 00:12:02,306 ఆక్సిజన్ ని చెక్ చేయమని ఎందుకు అడిగారు? 175 00:12:10,814 --> 00:12:12,232 ఎందుకంటే, నాకు భయంగా అనిపించింది... 176 00:12:13,984 --> 00:12:14,985 ఆక్సిజన్ తక్కువ ఉందేమో అని. 177 00:12:14,985 --> 00:12:18,113 మీ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడం లేదని భయం వేసిందా? 178 00:12:18,864 --> 00:12:20,407 - అవును. - ఎందుకు? 179 00:12:21,992 --> 00:12:23,660 ఎందుకంటే, మీలాగానే, 180 00:12:24,286 --> 00:12:27,080 నాకు కనిపించిన దాన్ని నేను నమ్మలేకపోయా. 181 00:12:28,498 --> 00:12:32,920 కార్మన్ లైన్ కి ఎగువున, కాస్మోనాట్ కానీ, లేదా ఆస్ట్రోనాట్ కానీ చనిపోయినట్టు, లేదా తప్పిపోయినట్టు 182 00:12:32,920 --> 00:12:34,129 ఎప్పుడూ రిపోర్టే కాలేదు. 183 00:12:34,129 --> 00:12:35,214 అది నిజమే కదా? 184 00:12:36,673 --> 00:12:38,884 - అవును. - మరి మీరేమంటారు? 185 00:12:39,635 --> 00:12:42,012 మనం అంతరిక్షంలో ఉన్న శిథిలాలని పరిశీలించడం మొదలుపెట్టాలని నా అభిప్రాయం. 186 00:12:42,012 --> 00:12:44,681 ఇలా మీకెప్పుడైనా అనిపించిందా? 187 00:12:45,724 --> 00:12:46,725 ఏమన్నారు? 188 00:12:47,267 --> 00:12:51,396 మీ మిషన్ లో భాగంగా, ఈ సంఘటనకి ముందు లేదా తర్వాత, ఎప్పుడైనా కానీ, 189 00:12:51,396 --> 00:12:52,940 ఆక్సిజన్ తక్కువ అవుతున్నట్టుగా, 190 00:12:52,940 --> 00:12:57,361 మీకు ఎప్పుడైనా అనిపించిందా? 191 00:13:00,739 --> 00:13:03,116 ఆక్సిజన్ తక్కువైతే, జ్ఞాపక శక్తి కోల్పోవడం... 192 00:13:05,536 --> 00:13:06,537 అయోమయంగా అనిపించడం... 193 00:13:08,205 --> 00:13:09,456 భ్రమలు వంటివి కలుగుతాయి. 194 00:13:16,797 --> 00:13:17,798 లేదు. 195 00:13:18,674 --> 00:13:19,675 నాకు ఎప్పుడూ అలా జరగలేదు. 196 00:14:10,350 --> 00:14:12,394 జాగ్రత్తగా చూసుకొని దిగండి. 197 00:14:16,106 --> 00:14:20,611 మీకు మళ్లీ చెప్పే దాకా, ఈ మాత్ర ఒకటి రోజూ వేసుకుంటూ ఉండండి. 198 00:14:21,486 --> 00:14:23,197 ఏం మాత్రలు ఇవి? 199 00:14:23,947 --> 00:14:28,202 ఫోలిక్ యాసిడ్, విటమిన్ డీ, విటమిన్ బీ-12. 200 00:14:39,046 --> 00:14:41,340 పదార్థం ఏమీ లేదు, అవశేషం మాత్రమే ఉంది. 201 00:14:41,340 --> 00:14:42,549 పదార్థం ఉండింది. 202 00:14:43,800 --> 00:14:47,387 హెన్రీ, ఏం మాట్లాడుతున్నావు! అది సెకనులో పది లక్షల వంతు అంత సమయం కూడా ఉండుండదు. 203 00:14:47,930 --> 00:14:49,097 "హెన్రీ, ఏం మాట్లాడుతున్నావా"? 204 00:14:49,681 --> 00:14:51,266 నేను పిచ్చోడిలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? 205 00:14:51,266 --> 00:14:53,644 నేను పిచ్చోడిని అన్నట్టు మాట్లాడకు. 206 00:14:53,644 --> 00:14:55,646 నువ్వు కూడా నేను నీకు అసిస్టెంట్ అన్నట్టు మాట్లాడకు. 207 00:14:55,646 --> 00:15:00,192 నిన్న డేటాను నేను సంగ్రహించినప్పుడు, ఏ ఇమేజ్ అయితే ఉందో, 208 00:15:00,192 --> 00:15:04,488 ఐఎస్ఎస్ లో ప్రయోగం చేసినప్పుడు కూడా అదే ఇమేజ్ ని మనం చూశాం. మరి అదేంటి అంటావు? 209 00:15:04,488 --> 00:15:05,822 అది ఏదో లోపం వల్ల అలా వచ్చింది. 210 00:15:06,365 --> 00:15:09,076 - ఇవి రష్యా వాళ్ల యంత్రాలు. - బాబోయ్. నీ సోది ఇక చాలు. 211 00:15:09,076 --> 00:15:12,746 నీతో కటువుగా మాట్లాడినందుకు సారీ, ఎరిన్. 212 00:15:12,746 --> 00:15:16,250 కానీ అది అప్పుడు ఉండింది, ఇప్పుడు లేకపోయి ఉండవచ్చు. 213 00:15:16,250 --> 00:15:18,335 అది ఇంటర్ఫియరెన్స్ ఎఫెక్ట్. 214 00:15:18,335 --> 00:15:21,171 ఏదో కనెక్షన్ ఉంది, అదేంటో మనం తెలుసుకోవాలి. 215 00:15:28,178 --> 00:15:29,513 నీ హెయిర్ స్టయిల్ ఇలా ఉంటే బాగుంది. 216 00:15:32,432 --> 00:15:34,560 నా హెయిర్ స్టయిల్ ని నేను పెద్దగా పట్టించుకోను. 217 00:15:36,103 --> 00:15:38,772 వయస్సు పెరిగే కొద్దీ, మరీ అందంగా తయారవుతున్నావు. 218 00:15:45,112 --> 00:15:46,280 ఇవాళ వర్షం పడుతుందేమో. 219 00:15:48,782 --> 00:15:51,201 నన్ను నువ్వు పొగిడావుగా. 220 00:15:53,495 --> 00:15:54,496 నిన్ను మిస్ అయ్యాను. 221 00:15:58,208 --> 00:15:59,376 నేను కూడా నిన్ను మిస్ అయ్యాను, జో. 222 00:16:05,841 --> 00:16:07,593 నాకు చాలా ఒత్తిడిగా అనిపించింది... 223 00:16:09,678 --> 00:16:10,679 తెలుసా? 224 00:16:11,930 --> 00:16:12,931 అహా. 225 00:16:14,850 --> 00:16:17,477 క్షమించు, నీకు ఒత్తిడి కలగడానికి కారణమైనందుకు క్షమించు... 226 00:16:17,477 --> 00:16:18,979 లేదు, లేదు. అదేం లేదులే. 227 00:16:20,397 --> 00:16:23,233 అది మనం అనుకున్న విషయమే కదా? 228 00:16:34,995 --> 00:16:36,246 వైన్. 229 00:16:37,456 --> 00:16:38,582 వైన్ పోయడం మర్చిపోయా. 230 00:16:41,627 --> 00:16:42,628 నాన్నా? 231 00:16:46,006 --> 00:16:47,174 అమ్మని కూడా పిలువు. 232 00:16:48,091 --> 00:16:50,511 అమ్మ ఇంట్లోనే ఉంది. నీకు తెలీలేదా ఏంటి! 233 00:16:57,476 --> 00:16:59,311 తను స్వీడిష్ మర్చిపోయిందా ఏంటి? 234 00:16:59,811 --> 00:17:01,146 నాన్నా? 235 00:17:07,903 --> 00:17:09,154 ఏమైంది, హనీ? 236 00:17:35,055 --> 00:17:36,682 అపోలో 11కి ఏడాది ముందు... 237 00:17:36,682 --> 00:17:37,766 అపోలో క్యాప్సూల్ డిజైన్ లో లోపాలు 238 00:17:37,766 --> 00:17:40,227 ...కమాండ్ క్యాప్సూల్ లో 10,000కు పైగా, రికార్డ్ అయిన లోపాలు ఉన్నాయి. 239 00:17:40,227 --> 00:17:44,898 వాటిలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ కి సంబంధించిన 500 అతి కీలకమైన రిపోర్టులు కూడా ఉన్నాయి. 240 00:17:44,898 --> 00:17:47,526 అపోలో 9లో జరిగిన ప్రమాదానికి కూడా ఈ సమస్యలే కారణం. 241 00:17:47,526 --> 00:17:48,986 ముగ్గురు చనిపోయారు. 242 00:17:48,986 --> 00:17:50,904 ఆర్మ్ స్టాంగ్, ఆల్ర్డిన్, కొలిన్స్ అంతరిక్ష యానం చేసే ముందు 243 00:17:50,904 --> 00:17:53,907 ఈ సమస్యలను సరి చేసేంత సమయం లేదు. 244 00:17:53,907 --> 00:17:56,869 కానీ మీరు అన్నట్టు ఒక ఏడాది సమయం ఉంది కదా. 245 00:17:57,369 --> 00:18:01,331 ఆ ఏడాది అంతా నాసా వాళ్లు చెమ్మా చెక్కా ఆడుకుంటూ గడిపారని అనుకుంటున్నారా? 246 00:18:01,331 --> 00:18:03,834 నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, 247 00:18:03,834 --> 00:18:06,128 ఇటీవలే అంతరిక్ష కేంద్రంలో, 248 00:18:07,004 --> 00:18:08,130 ఒక ఆస్ట్రనాట్ చనిపోయారు. 249 00:18:09,423 --> 00:18:12,176 ఆయన మనిషే, ఆయనకి కుటుంబం ఉంది... 250 00:18:12,176 --> 00:18:15,387 - నాల్గవ అంశం, వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్. - అది సాటి మనిషి పట్ల చూపాల్సిన 251 00:18:15,387 --> 00:18:19,600 కనీస గౌరవం, సర్. ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మొత్తం నాశనమైపోయింది... 252 00:18:19,600 --> 00:18:22,019 భూమి, చంద్రుని మధ్య ఉన్న రేడియేషన్ స్థాయిలను పరిగణనలోకి తీసుకొని, 253 00:18:22,019 --> 00:18:24,897 వాటితో పోల్చుకుంటే కమాండ్ మాడ్యూల్ మందం చాలా తక్కువ అనే విషయాన్ని గమనిస్తే, 254 00:18:24,897 --> 00:18:27,733 ఆస్ట్రనాట్లకు రేడియేషన్ వల్ల ఆరోగ్యపరంగా తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురవ్వాలి. 255 00:18:27,733 --> 00:18:29,818 ఈపాటికి మీరందరూ రక్త క్యాన్సరుతో చనిపోయి ఉండాలి. 256 00:18:29,818 --> 00:18:31,904 మనం భూమి వాయుమండలం దాటి బయటకు వెళ్లేటప్పుడు, 257 00:18:31,904 --> 00:18:34,740 గంటకు 16,000 కిలోమీటర్ల ఎగ్జిట్ వెలాసిటీతో దూసుకెళ్తుంటాం. 258 00:18:34,740 --> 00:18:37,534 ఆ వేగంతో రెప్పపాటులో వాన్ అలెన్ బెల్టును దాటేస్తాం. 259 00:18:37,534 --> 00:18:41,872 రేడియోయాక్టివ్ పదార్థాలు మన శరీరాలను తాకేంత సమయం కూడా ఉండదు. 260 00:18:41,872 --> 00:18:44,917 అదన్నమాట. నేను మీతో చర్చిస్తున్నాను. 261 00:18:45,709 --> 00:18:47,544 చర్చించకుండా ఉండాల్సింది, కానీ చర్చిస్తున్నాను. 262 00:18:47,544 --> 00:18:50,506 కానీ, నేను చేసి ఉండాల్సిన పనేంటో తెలుసా, మిమ్మల్ని సముద్రంలోకి తోయడం. 263 00:18:52,216 --> 00:18:53,592 మిమ్మల్ని ఒకటి అడుగుతాను. 264 00:18:54,092 --> 00:18:55,344 మేము అంతరిక్షంలో ఉన్నామని అనుకుంటున్నారా, 265 00:18:57,012 --> 00:18:59,556 లేదా ఊరికే నటిస్తున్నామని అనుకుంటున్నారా? 266 00:19:00,516 --> 00:19:02,017 మీ అభిప్రాయం ఏంటి, సర్? 267 00:19:02,017 --> 00:19:04,478 ఐఎస్ఎస్ అంతా కల్పితమనే అనుకుంటున్నారా? 268 00:19:05,062 --> 00:19:07,064 లేదు. అది నిజంగానే ఉందని నేను నమ్ముతున్నాను. 269 00:19:08,690 --> 00:19:12,361 నేను అపోలో 11 ప్రోగ్రాంలో లేను, కాబట్టి వాళ్లు చంద్రునిపై అడుగు పెట్టారో లేదో నాకు తెలీదు. 270 00:19:12,361 --> 00:19:14,363 కానీ నేను అపోలో 18లో ఉన్నాను, 271 00:19:15,155 --> 00:19:17,074 నేను చంద్రుని మీద అడుగు పెట్టాను. 272 00:19:17,074 --> 00:19:19,451 అవును. మీ పుస్తకం చదివాను. 273 00:19:19,451 --> 00:19:22,788 అదీ సంగతి, పిల్లలూ. ఆ పుస్తకం తలుపు దగ్గరే ఉంది. 274 00:19:22,788 --> 00:19:25,582 అందులో అన్నీ తప్పులే ఉన్నాయి, ఇక దానికి విలువ ఏముంటుంది! 275 00:19:25,582 --> 00:19:26,750 ఏమన్నారు? 276 00:19:26,750 --> 00:19:29,461 అందులోని విషయాలన్నీ తప్పుగా ఉన్నాయి. 277 00:19:29,461 --> 00:19:31,547 మీ మొదటి కుక్క పేరు కూడా మీరు తప్పు రాశారు. 278 00:19:33,090 --> 00:19:34,466 - అసలు దాన్ని ఎవరు రాశారు? - నేనే. 279 00:19:37,135 --> 00:19:39,179 నా మొదటి కుక్క పేరేంటో నాకు తెలీదు అనుకుంటున్నారా? 280 00:19:39,179 --> 00:19:41,598 ఏమో మరి. మీరు అన్నీ సరిగ్గా రాయలేదు, సర్. 281 00:19:41,598 --> 00:19:46,019 మీకు ఏదైనా కథ చెప్పారేమో. లేదా మీ జ్ఞాపక శక్తి సరిగ్గా లేదేమో. 282 00:19:46,645 --> 00:19:49,940 నన్ను అబద్ధాలకోరు అంటున్నారు, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. 283 00:19:52,442 --> 00:19:54,820 మీరు చంద్రుని మీదకి వెళ్లే ఉంటారని అనుకుంటున్నా. 284 00:19:54,820 --> 00:19:58,282 ఆ సమయానికి, వాళ్లు కొన్ని సమస్యలను పరిష్కరించే ఉంటారు. 285 00:19:58,282 --> 00:20:00,450 కానీ అపోలో 13 సమయంలో పెను ప్రమాదమే తప్పింది. 286 00:20:00,450 --> 00:20:04,454 ఇక ఆరేళ్ల తర్వాత, మీ మిషన్ లో ఇద్దరు చనిపోయారు. 287 00:20:06,915 --> 00:20:08,125 కాబట్టి, మీరు చెప్పేది కథ అయినా అయ్యుండాలి, 288 00:20:08,125 --> 00:20:11,503 లేదా మీ మెదడులోకి అయినా వాళ్లు ఓ కథని ఎక్కించి ఉండాలి, ఏదేమైనా, అది అస్సలు నమ్మశక్యంగా లేదు. 289 00:20:41,033 --> 00:20:42,367 హలో, బేబీ! 290 00:20:47,998 --> 00:20:48,999 అబ్బా. 291 00:20:50,626 --> 00:20:53,212 కానివ్వు. దేవుడా! 292 00:21:04,181 --> 00:21:05,098 అబ్బా! 293 00:21:05,098 --> 00:21:06,683 ఎక్కడికి వెళ్లిపోతున్నావు? 294 00:21:23,992 --> 00:21:24,910 నువ్వు బాగానే ఉన్నావా? 295 00:21:25,953 --> 00:21:27,996 ఏమో. కాస్త వింతగా ఉంది. 296 00:21:28,539 --> 00:21:29,998 అదేంటొ చెప్తావా? 297 00:21:31,083 --> 00:21:32,918 - ఏం పర్వాలేదులే. - పక్కానా? 298 00:21:34,044 --> 00:21:35,337 హా, పక్కా. 299 00:21:35,337 --> 00:21:36,922 నా కాళ్లు ఉబ్బాయి. 300 00:21:36,922 --> 00:21:38,090 అంతరిక్షంలో ఉన్నప్పుడు, 301 00:21:38,090 --> 00:21:40,133 శరీరంలో ఉన్న ద్రవాలన్నీ తలలోకి వెళ్లిపోతాయి. 302 00:21:40,133 --> 00:21:41,760 ఇప్పుడు అవి కిందికి వచ్చేస్తాయి. 303 00:21:42,344 --> 00:21:43,512 నేను జాగ్రత్తగా పట్టుకుంటాలే. 304 00:21:43,512 --> 00:21:45,013 పక్కానా? 305 00:21:45,013 --> 00:21:47,349 సరే. నువ్వు గట్టిగా పట్టుకోవాలి, సరేనా? 306 00:21:47,349 --> 00:21:48,767 - సరే. - అలాగే. 307 00:21:53,063 --> 00:21:55,399 - నువ్వు బాగానే ఉన్నావా? - హా. జాగ్రత్త. నాకేం కాలేదు. 308 00:21:55,399 --> 00:21:58,193 నువ్వు వెళ్లి నాన్నని తీసుకురా. 309 00:21:58,193 --> 00:21:59,736 క్షమించు. 310 00:22:00,320 --> 00:22:02,447 - నీకేమీ కాదు కదా? - నాకేమీ కాలేదులే. నాన్నని తీసుకురా, సరేనా? 311 00:22:02,447 --> 00:22:03,824 - పక్కాగా ఏమీ కాలేదు కదా? - అవును. 312 00:22:30,058 --> 00:22:31,560 హలో? 313 00:22:46,909 --> 00:22:47,910 ఆలీస్? 314 00:22:51,538 --> 00:22:53,207 ఇక్కడ. 315 00:22:53,790 --> 00:22:56,543 నువ్వు బాగానే ఉన్నావా? పడినట్టున్నావు. నేను లేపుతాలే. 316 00:22:56,543 --> 00:22:59,046 అంతే. 317 00:23:02,925 --> 00:23:04,760 నాకేమీ కాలేదులే. అంతా బాగానే ఉంది. 318 00:23:06,595 --> 00:23:07,596 ఏమీ కాలేదు. 319 00:23:11,934 --> 00:23:15,103 స్పేస్ వాక్ చేసిన తొలి అమెరికన్, ఎడ్ వైట్ స్పేస్ వాక్ చేసేటప్పుడు పోగొట్టుకున్న గ్లవ్. 320 00:23:15,604 --> 00:23:18,649 జెమినీ 10 దగ్గర మైఖెల్ కొలిన్స్ పోగొట్టుకున్న కెమెరా. 321 00:23:19,149 --> 00:23:22,402 ఎస్.టి.ఎస్ సమయంలో పోయిన థర్మల్ బ్లాంకెట్. 322 00:23:23,028 --> 00:23:24,696 1973-74 మధ్య కాలంలో 323 00:23:25,948 --> 00:23:30,118 స్కైల్యాబ్ నుండి ఆస్ట్రోనాట్లు పారేసిన ఈ గార్బేజ్ బ్యాగులు. 324 00:23:30,994 --> 00:23:33,205 ఇది గార్బేజ్ బ్యాగ్ అయ్యి ఉండవచ్చు. 325 00:23:34,915 --> 00:23:38,043 ప్రమాదానికి కారణం గార్బేజ్ బ్యాగ్ అని మీకు అనిపిస్తోందా? 326 00:23:41,505 --> 00:23:43,924 లేదు, ప్రమాదానికి కారణం గార్బేజ్ బ్యాగ్ కాదు. 327 00:23:46,343 --> 00:23:48,178 గార్బేజ్ బ్యాగ్ పరిమాణం, ఆకారం అలానే ఉంటుంది కదా? 328 00:23:48,971 --> 00:23:52,224 నేను గార్బేజ్ బ్యాగుని చూసి ఉంటే, అదే చెప్పుండే దాన్నిగా, 329 00:23:52,224 --> 00:23:53,392 అయ్య బాబోయ్! 330 00:23:53,392 --> 00:23:55,269 దయచేసి మీ కోపాన్ని తగ్గించుకోండి, కమాండర్. 331 00:23:55,769 --> 00:23:58,188 మీరు చెప్పిందల్లా నమ్మాల్సిన అవసరం ఇక్కడున్న వాళ్లకి లేదు. 332 00:23:59,398 --> 00:24:04,862 ...పదకొండు, 12, 13, 14, 15, 333 00:24:04,862 --> 00:24:10,325 పదహారు, 17, 18, 19, 20! 334 00:24:10,993 --> 00:24:12,870 సిద్ధంగా ఉన్నా, లేకున్నా, వచ్చేస్తున్నా! 335 00:24:15,789 --> 00:24:19,251 మనం ఎంత కావాలనుకున్నా, ఆ ఫలితం ఇక్కడ రాదు. 336 00:24:20,127 --> 00:24:21,253 ఇక్కడ రాదా? 337 00:24:24,673 --> 00:24:26,175 నాకు ఈ ఫలితం వచ్చింది. 338 00:24:27,593 --> 00:24:29,052 ఇది నువ్వు గీసిన బొమ్మ, హెన్రీ. 339 00:24:30,721 --> 00:24:33,223 బొమ్మతో నోబెల్ బహుమతి దక్కదు. 340 00:24:33,223 --> 00:24:34,725 ఎరిన్. అది నాకు తెలుసు. 341 00:24:34,725 --> 00:24:36,727 అయినా, నాకు ఒక నోబెల్ బహుమతి ఉందిగా. 342 00:24:39,438 --> 00:24:41,481 హా, అది 1981లో దక్కింది నీకు. 343 00:24:50,324 --> 00:24:51,783 నువ్వు నాకు సాయపడవచ్చు కదా? 344 00:24:53,327 --> 00:24:57,122 దీని మీద గత 35 ఏళ్లుగా పని చేస్తున్నా నేను. 345 00:24:57,122 --> 00:25:00,209 నీకు కనిపించేది, నాకు ఎందుకు కనిపించట్లేదు? 346 00:25:01,210 --> 00:25:03,003 అబ్జర్వర్ ఎఫెక్ట్ ఏమో. 347 00:25:03,003 --> 00:25:05,506 ఆ కారణం తప్ప నాకు ఇంకేదీ తోచట్లేదు... 348 00:25:11,428 --> 00:25:13,138 నేను లేనిపోనివి ఊహించుకోవడం కాకుండా. 349 00:25:39,998 --> 00:25:40,999 హేయ్! 350 00:25:43,627 --> 00:25:44,670 హేయ్! 351 00:26:07,025 --> 00:26:07,860 దొరికేశావు! 352 00:26:10,779 --> 00:26:13,365 నా కుందేలును ఏం చేశావు నువ్వు? అది నా కుందేలు బొమ్మ. 353 00:26:13,365 --> 00:26:16,118 - నీ కుందేలు బొమ్మని నేను ఏమీ చేయలేదు. - ఎందుకంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు? 354 00:26:16,118 --> 00:26:18,370 వేరే వాళ్ల కుందేలు బొమ్మపై అలా చండాలంగా ప్రవర్తిస్తే ఎలా? 355 00:26:18,370 --> 00:26:20,914 - నీ తొక్కలో కుందేలు బొమ్మ నా దగ్గరే ఉంది. - కానీ ఎందుకలా చేశావు? 356 00:26:20,914 --> 00:26:23,041 మీ నాన్న చనిపోయాడని ఏది పడితే అది చేయవచ్చు అనుకున్నావా? 357 00:26:23,792 --> 00:26:25,711 చనిపోయి ఉండాల్సింది మా నాన్న కాదు, మీ అమ్మే. 358 00:26:25,711 --> 00:26:27,504 మీ అమ్మ పిచ్చిది. 359 00:26:27,504 --> 00:26:29,339 మా అమ్మ చెప్పింది. 360 00:26:29,339 --> 00:26:30,799 మీ అమ్మ కూడా పిచ్చిదే. 361 00:26:45,063 --> 00:26:46,857 మనం ఈ స్లయిడ్ ని ఓసారి చూద్దాం. 362 00:26:46,857 --> 00:26:51,778 {\an8}మిర్ నుండి సోవియెట్ కాస్మోనాట్లు విసిరేసిన గార్బేజ్ బ్యాగ్ ఇది. 363 00:26:54,239 --> 00:26:56,992 నాసా అంచనాల ప్రకారం, ఇవి సుమారుగా 350... 364 00:26:59,369 --> 00:27:04,666 అందరికీ మీ మీద, మీరు చేసిన పని మీద గౌరవమే ఉంది. 365 00:27:04,666 --> 00:27:07,794 కానీ సోవియెట్ అంతరిక్ష ప్రోగ్రామ్ మొత్తం 366 00:27:07,794 --> 00:27:09,296 ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది, 367 00:27:09,296 --> 00:27:13,842 కాస్మోనాట్లు, ఇంజినీర్లు, కంట్రోలర్లు చాలా మంది, యుఎస్ఎస్ఆర్ పతనం అయ్యాక కూడా 368 00:27:13,842 --> 00:27:17,346 ముందుకు వచ్చి తమ అనుభవాలను రచనల రూపంలో పంచుకున్నారు. 369 00:27:17,346 --> 00:27:22,309 కాస్మోనాట్ బృందాలలో ఎవరు ఉన్నారు, ఎవరు అంతరిక్ష యానం చేశారు, ఎవరు చేయలేదు, ఎప్పుడు చేశారో మనకి తెలుసు. 370 00:27:22,309 --> 00:27:25,812 వారిలో ఒక్క వ్యక్తి కూడా మిస్ అయినట్టు ఆధారాలు లేవు. 371 00:27:28,857 --> 00:27:31,485 మీరు లేనిది ఉన్నట్టు ఊహించుకున్నారు. 372 00:27:33,028 --> 00:27:34,571 ఆ సమయంలో మీ మీద చాలా ఒత్తిడి ఉంది. 373 00:27:36,281 --> 00:27:37,366 అలా జరగడం సహజమే. 374 00:27:38,200 --> 00:27:39,743 ఇవాళ్టికి ఇక ముగిద్దాం. 375 00:27:42,120 --> 00:27:43,997 పదండి. నా ఆఫీసులో మాట్లాడుకుందాం. 376 00:27:46,583 --> 00:27:47,584 హెన్రీ. 377 00:28:02,474 --> 00:28:04,893 చూడు, నీకు అండగా నిలుస్తూ, నేను బొక్కలో పడుతున్నా. 378 00:28:05,644 --> 00:28:07,646 నీ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందిందో లేదో అన్న విషయం 379 00:28:07,646 --> 00:28:10,107 కాస్త అటూఇటూ అయినా, మనిద్దరి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. 380 00:28:10,607 --> 00:28:13,527 నీ మాటలు విశ్వసనీయమైనవి కాదు అని నిరూపించే దాకా వాళ్లు నిద్రపోరు, 381 00:28:13,527 --> 00:28:15,279 ఎందుకంటే, వాళ్ల శిథిలాలే గుద్దుకొని 382 00:28:15,279 --> 00:28:17,948 ప్రమాదం జరిగింది అని ఒప్పుకోవడం వాళ్లకి ఇష్టం లేదు. 383 00:28:17,948 --> 00:28:19,783 నేను ఏం చూశానో నాకు బాగా తెలుసు. 384 00:28:28,166 --> 00:28:29,459 నీకు ఇచ్చిన విటమిన్స్ తీసుకుంటున్నావా? 385 00:28:32,087 --> 00:28:33,297 ఏం చేస్తున్నావు? 386 00:28:38,093 --> 00:28:40,470 నీకు ఏమైందో అర్థం కావట్లేదు, జో. 387 00:28:40,470 --> 00:28:42,014 నీ కథ సరిగ్గా ఉండేలా చూసుకో. 388 00:28:44,349 --> 00:28:46,351 ఐఎస్ఎస్ మిషన్ ఐఎస్ఎస్ ప్రమాదంపై విచారణ 389 00:28:53,692 --> 00:28:56,403 {\an8}ఈఎస్ఏ వసతి సదుపాయం స్టార్ సిటీ, రష్యా 390 00:29:11,502 --> 00:29:12,503 మాగ్నస్! 391 00:29:13,629 --> 00:29:15,797 మాగ్నస్! 392 00:29:18,217 --> 00:29:19,301 నేను పట్టుకున్నాలే. 393 00:29:19,968 --> 00:29:23,305 ఏం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు. నేను, నేను కాదేమో అనిపిస్తోంది. 394 00:29:23,305 --> 00:29:26,099 సరే. ముందు లోపలికి వెళ్దాం పద. 395 00:29:28,894 --> 00:29:29,937 - ఏ... - ఇక్కడ కూర్చో. 396 00:29:29,937 --> 00:29:32,481 వాళ్లు నాపై మాటిమాటికీ దాడి చేస్తున్నారు అనిపిస్తోంది. 397 00:29:33,148 --> 00:29:34,149 సరే మరి. 398 00:29:35,901 --> 00:29:37,444 - నాకు మన ఇంటికి వెళ్లాలనుంది. - సరే. 399 00:29:37,444 --> 00:29:38,529 నాకు తెలుసు. 400 00:29:38,529 --> 00:29:40,614 ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉందాం. 401 00:29:40,614 --> 00:29:41,865 సరేనా? 402 00:29:41,865 --> 00:29:43,450 బూట్లు తీసేయానా? 403 00:29:43,450 --> 00:29:44,701 సరే. 404 00:29:46,119 --> 00:29:49,831 తీశా. సరేనా? ఒకటి తీశా. 405 00:29:50,666 --> 00:29:51,750 ఐ లవ్ యూ. 406 00:29:55,504 --> 00:29:56,588 ఐ లవ్ యూ టూ. 407 00:29:59,633 --> 00:30:01,301 నువ్వు, నిలబడగలవా? 408 00:30:01,301 --> 00:30:03,136 కాస్త... అంతే. 409 00:30:05,389 --> 00:30:08,058 సరే. నీకు బాగానే ఉందా? 410 00:30:09,977 --> 00:30:12,855 ఆ చేయి పైకెత్తు. అంతే. 411 00:30:50,601 --> 00:30:51,518 ఇక్కడున్నావన్నమాట. 412 00:30:53,020 --> 00:30:54,563 - హాయ్. - హాయ్. 413 00:30:56,523 --> 00:30:57,900 ఎలా ఉన్నావు, ఆలీస్? 414 00:30:58,525 --> 00:30:59,526 తెలీదు. 415 00:31:01,028 --> 00:31:02,696 నిన్ను ఏదైనా కలవరపెడుతోందా? 416 00:31:04,656 --> 00:31:05,866 మీరు చంద్రుని మీదకి వెళ్లారా? 417 00:31:06,992 --> 00:31:09,912 ఒకసారి వెళ్లా. 1977లో. 418 00:31:11,830 --> 00:31:12,831 మీకెలా అనిపించింది? 419 00:31:16,877 --> 00:31:17,878 చాలా బాగానే అనిపించింది. 420 00:31:20,756 --> 00:31:22,090 ఇక్కడేం చేస్తున్నారు మీరు? 421 00:31:26,762 --> 00:31:27,763 సైన్స్ పని. 422 00:31:28,472 --> 00:31:29,473 అంటే? 423 00:31:30,349 --> 00:31:32,017 క్వాంటమ్ ఫిజిక్స్ అనే పదాన్ని ఎప్పుడైనా విన్నావా? 424 00:31:32,518 --> 00:31:35,479 విన్నాను. కానీ అదంటే ఏంటో నాకు తెలీదు. 425 00:31:35,479 --> 00:31:37,773 - తెలుసుకోవాలనుందా? - హా. 426 00:31:38,524 --> 00:31:41,610 చాలా కాలం దాకా, మన ప్రపంచాన్ని 427 00:31:41,610 --> 00:31:44,905 మనం క్లాసికల్ ఫిజిక్స్ ఆధారంగా అర్థం చేసుకున్నాం. 428 00:31:44,905 --> 00:31:46,990 - అదేంటో నీకు తెలుసా? - కొంచెం ఐడియా ఉంది. 429 00:31:47,491 --> 00:31:50,911 విషయాలను కొలవడానికి, అంచనా వేయడానికి ఉపయోగపడే ఒక సాధారణమైన మార్గం అది. 430 00:31:52,412 --> 00:31:56,041 ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్ స్టైన్ లాంటి వాళ్లు రంగప్రవేశం చేశారు. 431 00:31:56,041 --> 00:31:57,751 - అతని గురించి విన్నావా? - హా. 432 00:31:57,751 --> 00:32:00,587 సరే. అతను ఆటమ్స్, సబ్ అటామిక్ పార్టికల్స్, వేవ్ ఫామ్స్ వంటి 433 00:32:00,587 --> 00:32:03,882 చాలా చిన్న వాటిని గమనించడం ప్రారంభించాడు. 434 00:32:04,883 --> 00:32:08,720 అప్పుడు వాటికి క్లాసికల్ ఫిజిక్స్ వర్తించదని అర్థమవ్వసాగింది, 435 00:32:08,720 --> 00:32:10,180 అది కొంచెం అంతుచిక్కని విషయమే. 436 00:32:11,014 --> 00:32:13,809 ప్రస్తుతానికి మనకి తెలిసిన మార్గాల్లో వాటిని అంచనా వేయడం కష్టం. 437 00:32:13,809 --> 00:32:19,690 ఉదాహరణకు, ఒక వస్తువు, ఒకే సమయంలో రెండు వేర్వేరు స్థితులలో ఉండవచ్చు. 438 00:32:19,690 --> 00:32:24,278 ఉదాహరణకు, ఒక పార్టికల్ ని తీసుకుందాం. 439 00:32:24,778 --> 00:32:27,030 ఆ పార్టికల్ ఒక లోకంలో నల్లగా ఉండవచ్చు, 440 00:32:27,030 --> 00:32:30,284 ఇంకో లోకంలో తెల్లగా ఉండవచ్చు. 441 00:32:31,076 --> 00:32:35,163 ఆ రెండు లోకాల మధ్య వారధి లాంటి ఒక ప్రదేశం ఉంటుంది, 442 00:32:35,163 --> 00:32:39,877 అక్కడ అయితే, ఒకే సమయంలో ఆ పార్టికల్ నల్లగా, అదే సమయంలో తెల్లగా ఉంటుంది. 443 00:32:40,377 --> 00:32:43,380 ఇంకో విషయం ఏంటంటే, వాటిని ఎవరైనా చూసే దాకా 444 00:32:44,965 --> 00:32:46,842 వాటి స్థితి ఏంటో చెప్పలేం అన్నమాట. 445 00:32:49,970 --> 00:32:51,138 అది పిచ్చిగా ఉంది. 446 00:32:51,138 --> 00:32:53,265 అవును, అది నిజంగానే పిచ్చిగా ఉంటుంది. 447 00:32:55,392 --> 00:32:56,810 కానీ అదే నిజం. 448 00:32:58,520 --> 00:33:01,607 నేనొక యంత్రాన్ని కనిపెట్టాను, దాన్ని మేము అంతరిక్షంలోకి తీసుకెళ్లాం, 449 00:33:02,524 --> 00:33:05,694 - నేను కొన్ని సమాధానాల కోసం చూస్తున్నా... - అది పని చేసిందా? 450 00:33:07,988 --> 00:33:08,989 నాకు తెలీదు. 451 00:33:11,533 --> 00:33:13,368 నేనొక దాన్ని చూశా... 452 00:33:15,662 --> 00:33:17,915 కానీ దానికి కనిపించాలని ఉన్నటు లేదు. 453 00:33:20,459 --> 00:33:21,543 దాగుడుమూతలు లాగా అన్నమాట. 454 00:33:23,420 --> 00:33:25,506 అవును, అలాగే. 455 00:33:39,478 --> 00:33:40,479 ఆలీస్. 456 00:33:44,733 --> 00:33:45,817 నన్ను క్షమించు, నేను... 457 00:33:47,361 --> 00:33:48,654 నా వల్ల నువ్వు ఒంటరి అయిపోయావు. 458 00:33:50,531 --> 00:33:52,199 నేను నీకు పాత జోలానే కనిపిస్తున్నానా? 459 00:33:55,244 --> 00:33:56,703 పూర్తిగా కాదు. 460 00:34:00,749 --> 00:34:01,750 ఎందుకు కాదు? 461 00:34:03,710 --> 00:34:05,420 నన్ను కొత్తగా చూస్తున్నావు. 462 00:34:07,714 --> 00:34:08,799 ఎలా చూస్తున్నానేంటి? 463 00:34:11,134 --> 00:34:12,386 నేనంటే ఇష్టమున్న దానిలా. 464 00:34:15,889 --> 00:34:17,014 సరే. 465 00:34:23,313 --> 00:34:25,858 - మీ ఇంటికి ఒకరిని తీసుకొచ్చా. - హలో. 466 00:34:27,400 --> 00:34:30,027 మా పాపని ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ. 467 00:34:30,612 --> 00:34:33,156 క్యాల్, ఈఎస్ఏ ప్రయోగం కాదు. 468 00:34:33,156 --> 00:34:35,534 సాయం చేయాల్సిన అవసరం నీకు లేదు. కాబట్టి థ్యాంక్యూ. 469 00:34:36,618 --> 00:34:38,954 - నా పేరు జో ఎరిక్సన్. - నా పేరు హెన్రీ కాల్డేరా. 470 00:34:43,250 --> 00:34:44,333 మనం కలిశాం. 471 00:34:44,960 --> 00:34:45,960 అవును. 472 00:34:49,005 --> 00:34:51,884 మీరు... అపోలో ప్రోగ్రాంలో ఉన్నారు. 473 00:34:51,884 --> 00:34:52,967 నా జీవితాంతం అందులోనే ఉన్నా. 474 00:34:54,719 --> 00:34:58,098 ఈ క్యాల్, ఈ ప్రయోగం, అది... అది చాలా ముఖ్యమైనదా? 475 00:34:58,682 --> 00:34:59,683 నాకు ముఖ్యమైనదే. 476 00:35:00,726 --> 00:35:04,938 చూడు, ఇక్కడ పెద్ద పెద్ద అధికారులు రంగంలోకి దిగారు, కమాండర్. 477 00:35:04,938 --> 00:35:08,442 వాళ్లకి సొంత ఎజెండాలు ఉన్నాయి. రష్యన్లకే కాదు, అందరికీ. 478 00:35:08,984 --> 00:35:11,570 వాళ్ల వల్ల నీకు ఒత్తిడిగా అనిపించడం సహజమే. 479 00:35:12,487 --> 00:35:14,781 నిజంగా అంతరిక్షంలోకి వెళ్లిన వారు, 480 00:35:15,949 --> 00:35:18,285 తమని తామే రక్షించుకోవాలి. 481 00:35:22,039 --> 00:35:23,457 నీకు ఎప్పుడైనా ఏదైనా పంచుకోవాలనిపిస్తే... 482 00:35:23,457 --> 00:35:24,541 థ్యాంక్యూ. 483 00:35:40,641 --> 00:35:43,393 - నువ్వు వెండీ వాళ్ల ఇంటికి వెళ్లావనుకున్నా. - ఇద్దరం గొడవపడ్డాం. 484 00:35:44,019 --> 00:35:46,355 - దేని గురించి? - తను ఏమందంటే... 485 00:35:47,022 --> 00:35:48,732 వాళ్ల అమ్మ నిన్ను పిచ్చిది అందట. 486 00:35:57,574 --> 00:36:00,202 నేను చూసిన స్పేస్ సూట్ ని కనుగొన్నాను. 487 00:36:02,538 --> 00:36:03,664 అదే, నేను అంతరిక్షంలో చూసినది. 488 00:36:04,998 --> 00:36:05,999 మనల్ని గుద్దినది. 489 00:36:07,209 --> 00:36:08,210 చూడండి, అది... 490 00:36:11,880 --> 00:36:14,967 {\an8}అది 1960ల ప్రారంభంలో తయారైన స్టార్ సిటీ లైఫ్ సూట్. 491 00:36:15,509 --> 00:36:17,761 {\an8}శాల్యుట్ 7కి, ఆ తర్వాతి వాటికి ఉపయోగించారు దీన్ని. 492 00:36:18,345 --> 00:36:19,513 ఆమె ఎవరో నీకు తెలుసా? 493 00:36:20,681 --> 00:36:21,515 ఎవరు? 494 00:36:21,515 --> 00:36:23,100 {\an8}మహిళా కాస్మోనాట్ అంతరిక్షం నుండి తిరిగి వచ్చింది 495 00:36:23,100 --> 00:36:24,184 ఇరీనా. 496 00:36:28,647 --> 00:36:30,274 నేను చూసింది ఈమెనే అని నేను అనట్లేదు. 497 00:36:32,317 --> 00:36:35,112 కానీ అది విఫలమైన సోవియెట్ మిషన్ కి సంబంధించినది అయ్యుంటే, 498 00:36:35,112 --> 00:36:36,655 వాళ్లు దాన్ని కప్పిపుచ్చి ఉండేవాళ్లు కదా. 499 00:36:37,865 --> 00:36:42,578 అంతరిక్షంలోకి తొలిసారిగా వెళ్లిన వ్యక్తి, గగారిన్ కాదని నాకొకడు చెప్పాడు. 500 00:36:42,578 --> 00:36:46,373 అతను... అతను కాదట. తొలిసారిగా వెళ్లింది వ్లాదిమిర్ ఇల్యూషిన్ అట. 501 00:36:46,373 --> 00:36:47,541 కానీ అతని వ్యోమనౌక చైనాలో కుప్పకూలింది, 502 00:36:47,541 --> 00:36:51,712 కాబట్టి, వాళ్లు అతడిని, తన ఇంటికి తీసుకొచ్చేసి, ఇంట్లో నుండి కదలకుండా చేసేశారు. 503 00:36:51,712 --> 00:36:55,883 అది కుట్ర సిద్ధాంతం. కుట్ర సిద్ధాంతాల జోలికి వెళ్లకుండా ఉందాం. 504 00:36:55,883 --> 00:36:58,927 మిత్రులారా, నేను చెప్పేది కుట్ర సిద్ధాంతం కాదు. చూసిందే చెప్తున్నాను. 505 00:37:00,304 --> 00:37:02,723 అత్యంత తక్కువ విశ్వసనీయమైన ఆధారం ఏంటి? 506 00:37:03,223 --> 00:37:04,558 ఆడ్రీ. 507 00:37:04,558 --> 00:37:08,312 అత్యంత తక్కువ విశ్వసనీయమైన ఆధారం ఏంటి, జో? 508 00:37:09,605 --> 00:37:11,106 ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం. 509 00:37:11,106 --> 00:37:13,025 నువ్వు శాస్త్రవేత్తవి. ఈ విషయం నీకు తెలుసు. 510 00:37:13,984 --> 00:37:14,985 మిత్రులారా, ఇక్కడే ఉంది. 511 00:37:14,985 --> 00:37:17,821 ఈ చెట్టును పాల్ లాంకాస్టర్ నాటారు - 2020 512 00:37:20,574 --> 00:37:22,159 ఇది వాడిపోయినట్టు ఉంది. 513 00:37:23,202 --> 00:37:24,912 వసంత కాలంలో బాగవుతుందిలే. 514 00:37:25,913 --> 00:37:26,914 తీసుకోండి. 515 00:37:52,981 --> 00:37:54,816 నేను ఇక్కడ కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నా, సరేనా? 516 00:37:55,651 --> 00:37:56,818 తప్పకుండా. 517 00:37:57,444 --> 00:37:58,362 సరే. 518 00:38:27,099 --> 00:38:29,226 అంతరిక్షంలో ఎక్కడో నా హృదయం వేలాడుతోంది. 519 00:38:32,104 --> 00:38:33,856 దాని నుండి ప్రాణం... 520 00:38:36,024 --> 00:38:37,568 ఇతర మొండి గుండెల్లోకి ప్రవహిస్తోంది. 521 00:38:51,164 --> 00:38:55,544 అక్కడ చూపిస్తున్నది, మిర్ నుండి విసిరేసిన వైద్య వ్యర్థాల గార్బేజ్ బ్యాగ్, 522 00:38:55,544 --> 00:38:57,588 దీన్ని వాళ్లు 1980ల కాలంలో ఉపయోగించారు. 523 00:38:58,172 --> 00:39:00,716 కక్ష్యలో ఇలాంటి బ్యాగులు ఇంకా వందల సంఖ్యలో తిరుగుతున్నాయి. 524 00:39:03,427 --> 00:39:06,471 {\an8}నిజానికి దీనికి, మీరు చూసిన దానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. దీన్ని ఒప్పుకోవచ్చు. 525 00:39:06,972 --> 00:39:09,892 యుఎస్ఎస్ఆర్ శిథిలాలు, ఆర్థికపరంగా మా బాధ్యత కిందికి రావు. 526 00:39:09,892 --> 00:39:13,645 మీరందరూ అనుభవిస్తున్న తీవ్రమైన క్షోభని మీరు పరిగణనలోకి తీసుకోవాలి. 527 00:39:13,645 --> 00:39:14,730 సరే. 528 00:39:17,900 --> 00:39:19,026 మళ్లీ చెప్పండి. 529 00:39:24,656 --> 00:39:25,657 సరే. 530 00:39:27,826 --> 00:39:30,454 మీరు స్పేస్ సూట్ ని చూశారు అనే వాదనని ఉపసంహరించుకుంటున్నారా? 531 00:39:33,832 --> 00:39:34,833 అవును. 532 00:39:40,005 --> 00:39:42,966 అందరి మధ్యా ఏకాభిప్రాయం కుదిరినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 533 00:39:43,675 --> 00:39:46,303 సూపర్, జో. బాగా చేశావు. 534 00:39:50,849 --> 00:39:51,975 ఇక మేము ఇళ్ళకి వెళ్లవచ్చా? 535 00:40:07,533 --> 00:40:10,160 {\an8}కొలోన్ జర్మనీ 536 00:40:52,619 --> 00:40:54,246 మనం కొత్త కారు కొన్నామా? 537 00:40:55,080 --> 00:40:55,914 ఏంటి? 538 00:41:01,837 --> 00:41:03,338 ఎందుకలా చేశావు? 539 00:41:05,007 --> 00:41:06,008 అది తేలుతుందేమో అనుకున్నా. 540 00:41:06,008 --> 00:41:08,927 పిచ్చిదానిలా దాన్ని కింద పడేశావు. 541 00:41:08,927 --> 00:41:11,138 ఆలీస్, నీ బ్యాగ్ ని పైకి తీసుకెళ్తావా? 542 00:41:16,435 --> 00:41:18,478 - నువ్వు బాగానే ఉన్నావా? - బాగానే ఉన్నా. 543 00:41:20,731 --> 00:41:22,065 కొత్త కారు కొన్నామా? 544 00:41:23,150 --> 00:41:25,110 - ఏంటి? - ఇది నీలి రంగులో ఉంది. 545 00:41:26,570 --> 00:41:27,571 అవును. 546 00:41:28,906 --> 00:41:30,115 అదే... ఎరుపు రంగులో లేదు కదా... 547 00:41:33,368 --> 00:41:35,245 మనకి ఉండేది ఎర్ర కారు కదా. 548 00:41:36,955 --> 00:41:39,291 కాదు, నీలి కారే. 549 00:42:30,592 --> 00:42:32,261 మనం చివరిసారిగా ఇలాంటి పార్టీ చేసుకొని ఎంత కాలమైంది? 550 00:42:35,222 --> 00:42:37,516 ఎందుకో తెలీదు కానీ, దీని వల్ల నాకు బాగా అనిపిస్తోంది. 551 00:42:38,016 --> 00:42:39,226 అది ఇంతకు ముందు కూడా అన్నావుగా. 552 00:42:40,644 --> 00:42:42,563 నువ్వు భూమి గురించి కల కంటున్నావా, అంతరిక్షం గురించా? 553 00:42:43,188 --> 00:42:46,441 నేనెప్పుడూ అంతరిక్షం గురించే కలలు కంటాను. 554 00:42:47,693 --> 00:42:51,196 నా కలలో భూమి చుట్టూ ఆగకుండా తిరుగుతూనే ఉంటా. 555 00:42:53,156 --> 00:42:54,658 అది ఎందుకో తెలుసా? 556 00:42:56,451 --> 00:42:57,911 నువ్వు దాస్తున్నావు, ఇరీనా. 557 00:42:59,121 --> 00:43:02,249 అంతరిక్షంలో కాస్మోనాట్ చనిపోవడం అంత పెద్ద సమస్యనా? 558 00:43:05,544 --> 00:43:08,839 నిజంగానే ఏ కాస్మోనాట్ చనిపోలేదు. 559 00:43:08,839 --> 00:43:10,132 చనిపోయారేమో. 560 00:43:15,304 --> 00:43:16,597 నేను చనిపోతున్నా... 561 00:43:19,975 --> 00:43:23,437 నాకు రక్త క్యాన్సర్ ఉంది. ఇప్పుడు నాల్గవ దశలో ఉందది. 562 00:43:27,024 --> 00:43:31,361 కాబట్టి ఇదే ఆఖరిసారి అవుతుంది. 563 00:43:38,202 --> 00:43:39,995 నువ్వు నిజంగానే చనిపోబోతున్నావా, వాల్యా? 564 00:43:41,121 --> 00:43:44,249 సంగీతం. నువ్వే ఎంచుకో. 565 00:44:18,909 --> 00:44:21,286 నీకు ఎందుకో కానీ, దారుణంగా అనిపిస్తోందా? 566 00:44:21,286 --> 00:44:22,371 నిజంగా? 567 00:44:23,455 --> 00:44:26,416 - ప్రమాదం జరిగిన తర్వాతి నుండి? - నాకు దారుణంగానే అనిపిస్తోంది. 568 00:44:28,252 --> 00:44:30,254 నాకేం జరుగుతుందో నాకు తెలీదు. 569 00:44:31,296 --> 00:44:36,051 స్వర్గం కానీ, నరకం కానీ ఉండవేమో అని భయంగా ఉంది. 570 00:44:55,821 --> 00:44:57,281 మరి విషయం ఏంటి? 571 00:44:59,575 --> 00:45:00,868 హలో. 572 00:45:01,952 --> 00:45:03,662 - మాతో జాయిన్ అవుతారా? - లేదు. 573 00:45:03,662 --> 00:45:06,039 మీరు నాతో అలా నడకకి రావాలి. 574 00:45:22,472 --> 00:45:24,266 అంతరిక్షం నుండి తిరిగి వచ్చే ఏ ఇతర వ్యోమనౌక కూడా 575 00:45:24,266 --> 00:45:26,685 అవి దిగాల్సిన చోటుకు 1,600 కిలోమీటర్ల రేడియస్ లో దిగలేదు, 576 00:45:27,477 --> 00:45:29,479 కానీ మీరు వచ్చిన పైలట్ లేని మాడ్యూల్ మాత్రం 577 00:45:29,479 --> 00:45:33,275 మీ మాడ్యూల్ కోసం వేచి ఉన్న యుఎస్ఎస్ ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ కి అర కిలోమీటరు దూరంలోపే దిగింది. 578 00:45:33,275 --> 00:45:36,028 అవును, నాతో పాటు రెండు మృతదేహాలు కూడా ఉన్నాయి. 579 00:45:36,028 --> 00:45:38,363 ఒక విషయం అడగనా? వాళ్లిద్దరినీ నేనే చంపానని అనుకుంటున్నారా? 580 00:45:38,363 --> 00:45:41,158 ఇది మీ కుట్రలో భాగమా? నన్ను హంతకుడిని చేయాలనుకుంటున్నారా? 581 00:45:41,783 --> 00:45:42,826 అదేం లేదు. 582 00:45:44,912 --> 00:45:47,706 కానీ, పీడనం తగ్గుతున్న సమయంలో మీకు బాగా కలిసొచ్చేలా మీరు స్పృహ కోల్పోయారు. 583 00:45:47,706 --> 00:45:50,167 మీకు స్పృహ వచ్చాక పక్కనే మీ స్నేహితుల శవాలు ఉంటే, 584 00:45:50,167 --> 00:45:52,586 మీకు ఎంత బాగుంటుందో చెప్పగలరా? 585 00:45:52,586 --> 00:45:55,047 చూడండి, మనం మాట్లాడుకున్న దాని గురించే మాట్లాడుకుంటున్నాం. 586 00:45:57,299 --> 00:45:59,176 నేను ఆధారాలని బట్టి అంచనాకు వస్తాను. 587 00:46:00,010 --> 00:46:02,346 - ముప్పై ఏళ్లు సీనియర్ పోలీస్ అధికారిగా పని చేశా. - సర్లే. 588 00:46:02,346 --> 00:46:04,515 అరవై ఏళ్లు మిలిటరీ పైలట్ గా పని చేశా. 589 00:46:04,515 --> 00:46:06,225 థియరిటికల్ ఫిజిసిస్ట్ ని. 590 00:46:06,225 --> 00:46:09,353 - ఆస్ట్రోనాట్ గా పని చేశా. - మనస్థాపం కూడా ఉంది. తాగుడుకు బానిస అయ్యారు. 591 00:46:22,282 --> 00:46:23,408 నాకు సాయపడగలరా? 592 00:46:23,408 --> 00:46:24,493 ఏంటి? 593 00:46:25,035 --> 00:46:26,286 ఎందుకంటే, నువ్వు అన్నది నిజమే. 594 00:46:26,286 --> 00:46:29,081 నా జ్ఞాపకశక్తి పూర్తి స్థాయిలో పని చేయట్లేదు. నాకు గుర్తులేనివి కొన్ని ఉన్నాయి. 595 00:46:30,791 --> 00:46:32,876 - ఎలాంటివి? - నేను బాగు చేశాను... 596 00:46:35,879 --> 00:46:38,340 అపోలో 18లో నేను అన్నింటినీ బాగు చేశాను. 597 00:46:39,007 --> 00:46:42,094 వాళ్లు అప్పటికి బతికే ఉన్నారు, కానీ హఠాత్తుగా వాళ్ల ప్రాణాలు పోయాయి. 598 00:46:43,136 --> 00:46:44,763 మన్నించాలి, కానీ మీరు ఎలా బాగు చేసి ఉండగలరు? 599 00:46:49,142 --> 00:46:50,143 నేను బాగు చేశాను. 600 00:46:58,861 --> 00:47:02,573 మేము చంద్రుని మీదకి వెళ్లాం, నేను ఒక్కసారి కూడా చెడదొబ్బలేదు. 601 00:47:03,615 --> 00:47:05,993 - అది హెన్రీ తప్పు. - ఏంటి? 602 00:47:05,993 --> 00:47:09,663 యాభై ఏళ్లు మందుకు, మాత్రలకు బానిసగా బతికాడు. హెన్రీ కాల్డేరా. 603 00:47:11,748 --> 00:47:13,000 హెన్రీ? 604 00:47:18,213 --> 00:47:20,007 - నాకు సాయం చేస్తారా? - మీరు కాస్త మీదకి రాకుండా ఉంటారా? 605 00:47:20,007 --> 00:47:22,509 లేకపోతే, ఇక్కడ నిలబడి 606 00:47:22,509 --> 00:47:25,637 మీ లాంటి పనికిమాలిన సన్నాసితో మాట్లాడే గతి నాకు రావడం ఏంటి! 607 00:47:26,305 --> 00:47:28,307 నేను అక్కడ ఉన్నానని నాకెలా తెలుసో చెప్పనా? 608 00:47:28,307 --> 00:47:31,685 ఎందుకంటే, నా తలలో ఓ పెద్ద రంధ్రం పడింది కాబట్టి. 609 00:47:31,685 --> 00:47:34,605 మీరు దాన్ని అనుభవించలేదు కాబట్టి, మీకు తెలీదు. 610 00:47:35,814 --> 00:47:36,815 మీరు కూడా దాన్ని అనుభవించలేదు. 611 00:47:40,152 --> 00:47:42,070 - పనికిమాలిన వెధవ్వి నువ్వు. - వైఫల్యం చెందిన మనిషి మీరు. 612 00:47:42,070 --> 00:47:44,114 - లేదు, లేదు. - మోసం చేశారు మీరు. 613 00:47:50,746 --> 00:47:54,291 ఒకటి చెప్పనా... నేను మోసగాడిని కాదు. 614 00:48:20,192 --> 00:48:23,403 అమ్మా, ఇంకో క్యాబిన్ ఉందని నాకు అనిపించట్లేదు. 615 00:48:23,904 --> 00:48:24,905 నాకు ఏం అనిపిస్తోందంటే... 616 00:48:26,782 --> 00:48:27,616 ఏంటి? 617 00:48:29,618 --> 00:48:34,748 జనాలు బాధలో ఉన్నప్పుడు, వాళ్లకి లేనివి కూడా కనిపిస్తుంటాయి. 618 00:48:36,166 --> 00:48:40,462 ఇంకా అంతరిక్షంలోకి వెళ్లిన వాళ్లు 619 00:48:41,255 --> 00:48:42,589 ఏవేవో చూసి ఉంటారు కదా. 620 00:48:50,722 --> 00:48:51,890 నేను నిన్ను ఏమీ చేయను... 621 00:48:54,935 --> 00:49:00,524 నీకు బాధ కలిగించాలని కూడా నాకు లేదు, కానీ నువ్వు అన్నది నిజమే అనుకుంటా... 622 00:49:04,152 --> 00:49:05,696 నువ్వు నా కూతురివి కాదనుకుంటా. 623 00:49:08,448 --> 00:49:11,660 కానీ, నేను నీ కూతురిని కాకపోతే, మరి ఎవరు నువ్వు? 624 00:49:16,206 --> 00:49:17,875 మా అమ్మని ఏం చేశావు? 625 00:50:20,020 --> 00:50:21,021 డర్క్ హేడెమన్, బాబీ మెక్ గీ, 626 00:50:21,021 --> 00:50:21,939 సైమొన్ బార్ జ్ఞాపకార్థం 627 00:50:21,939 --> 00:50:24,024 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్