1 00:00:19,811 --> 00:00:22,064 ఆలీస్, బంగారం, మాట్లాడు. 2 00:00:23,565 --> 00:00:24,775 కళ్లు మాత్రం మూయకు. 3 00:00:25,609 --> 00:00:27,611 కళ్లు మూయకు, ఆలీస్. 4 00:00:28,278 --> 00:00:29,655 అసలు అక్కడికి ఎలా వెళ్లావు? 5 00:00:53,011 --> 00:00:55,806 ఆలీస్? బంగారం? 6 00:00:55,806 --> 00:00:56,890 నా బంగారం. 7 00:01:00,060 --> 00:01:01,520 నువ్వు దెయ్యానివా? 8 00:01:05,774 --> 00:01:07,818 నేను ఇప్పుడే వస్తా, సరేనా? 9 00:01:10,988 --> 00:01:11,989 సరే మరి. 10 00:01:25,586 --> 00:01:26,962 ఏమీ కాదు. 11 00:01:26,962 --> 00:01:28,547 నేను నిన్ను చూసుకుంటాగా. 12 00:01:29,590 --> 00:01:30,591 నా బంగారం. 13 00:01:37,973 --> 00:01:39,433 నీ దగ్గర మళ్లీ నీ వాసనే వస్తోంది. 14 00:01:40,601 --> 00:01:43,312 నా దగ్గర నా వాసన కాకుండా ఇంకెవరి వాసన వస్తుంది? 15 00:01:54,907 --> 00:01:56,700 కాస్త కాలవచ్చు. 16 00:01:56,700 --> 00:01:58,118 కానీ, నీకు బాగా వెచ్చగా ఉంటుంది. 17 00:02:00,329 --> 00:02:01,371 అమ్మా... 18 00:02:02,831 --> 00:02:03,957 నేను నిన్ను మిస్ అయ్యా. 19 00:02:07,878 --> 00:02:09,128 నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. 20 00:02:15,719 --> 00:02:18,222 అయ్యయ్యో. వేడి నీళ్లు అయిపోయాయి. 21 00:02:19,264 --> 00:02:20,182 నీళ్లు కాగపెట్టి వస్తా. 22 00:02:21,183 --> 00:02:22,351 వెళ్లవద్దు. 23 00:03:23,287 --> 00:03:26,164 అమ్మా. నాకు చల్లగా ఉంది. 24 00:03:33,797 --> 00:03:34,798 అమ్మా? 25 00:03:53,942 --> 00:03:55,194 ఆలీస్? 26 00:03:56,111 --> 00:03:56,945 ఆలీస్? 27 00:03:58,405 --> 00:03:59,406 ఎక్కడ ఉన్నావు? 28 00:03:59,406 --> 00:04:00,657 - ఎక్కడ... - నేను ఇక్కడే ఉన్నా. 29 00:04:23,514 --> 00:04:24,640 ఏమైంది? 30 00:04:26,558 --> 00:04:27,601 తను ఎక్కడ? 31 00:04:29,353 --> 00:04:30,354 ఎవరు? 32 00:04:46,203 --> 00:04:48,914 సూప్, నేను స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మీకు వినిపిస్తోందా? 33 00:04:55,671 --> 00:04:56,797 మీకు నా మాటలు వినిపిస్తున్నాయా? 34 00:05:01,009 --> 00:05:02,886 నాకు సమయం తెలీలేదు. 35 00:05:03,887 --> 00:05:04,972 చాలా గంటలు గడిచిపోయాయి. 36 00:05:06,139 --> 00:05:09,560 నా రక్తంలో ఆక్సిజన్ తక్కువ ఉందనుకుంటా. 37 00:05:09,560 --> 00:05:12,062 నేను స్పృహ కోల్పోయాను... 38 00:05:21,154 --> 00:05:25,826 లైఫ్ సపోర్ట్ ఇంకా ఆరు గంటల 45 నిమిషాలు ఉంది. 39 00:05:42,134 --> 00:05:44,720 {\an8}బైకొనూర్ రన్ వే కజకిస్తాన్ 40 00:06:03,655 --> 00:06:05,073 మేజర్ లిసెంకో. 41 00:06:05,866 --> 00:06:07,451 కమాండర్ కాల్డేరా. 42 00:06:11,830 --> 00:06:13,540 ఎందుకో తెలీదు కానీ, నీ వల్ల నాకు బాగా అనిపిస్తోంది. 43 00:06:14,124 --> 00:06:15,375 ఎప్పుడూ అదే అంటావు నువ్వు, 44 00:06:15,918 --> 00:06:17,753 కానీ అది నిజమో కాదో నాకు తెలీనే తెలీదు. 45 00:06:17,753 --> 00:06:20,380 నాతో పాటు కొంత సామాగ్రిని తెచ్చాను, సోయుజ్ 1 కోసం గాలింపు, సహకార చర్యలకు 46 00:06:20,380 --> 00:06:22,716 వెళ్లే బృందంతో ఆ సామాగ్రి కూడా వెళ్లాలి. 47 00:06:22,716 --> 00:06:25,719 అసలు సోయుజ్ 1 కోసం గాలింపు, సహకార చర్యలు ఉంటాయో లేదో చూడాలి. 48 00:06:26,303 --> 00:06:27,304 ఎందుకు? 49 00:06:28,138 --> 00:06:30,098 ఆమె బతికి ఉన్నట్టు సంకేతాలు కూడా రావట్లేదు. 50 00:06:32,059 --> 00:06:33,060 వెళ్దాం పద. 51 00:07:00,587 --> 00:07:02,214 సరే మరి. కానివ్వు. 52 00:07:09,847 --> 00:07:10,931 పని చేస్తుంది. 53 00:07:13,684 --> 00:07:14,726 నిదానంగా, జాగ్రత్తగా చేద్దాం. 54 00:07:14,726 --> 00:07:15,644 నిదానంగా, జాగ్రత్తగా... 55 00:07:20,190 --> 00:07:21,024 సూపర్. 56 00:07:37,583 --> 00:07:40,794 సిగ్నల్స్ అందడం, పంపడం సరిగ్గా కుదరని ఈ పరిస్థితిలో మీకు నా మాటలు చేరుతాయో లేదో తెలీదు. 57 00:07:40,794 --> 00:07:42,588 స్టేషన్ నుండి మాట్లాడుతున్నా. 58 00:07:43,463 --> 00:07:46,008 సోయుజ్ లో ఇప్పుడు నేను రెండవ బ్యాటరీని కూడా అమర్చాను. 59 00:07:49,678 --> 00:07:52,890 ఒక బ్యాటరీని మార్చడానికి సుమారుగా 55 నిమిషాలు పట్టింది. 60 00:07:53,682 --> 00:07:55,601 ఇంకా నాలుగు బ్యాటరీలని అమర్చాలి. 61 00:07:55,601 --> 00:07:58,312 ఆ తర్వాత, స్పేస్ స్టేషన్ నుండి వేరు అయ్యే ప్రక్రియకి 90 నిమిషాలు పడుతుంది. 62 00:08:00,647 --> 00:08:01,648 అయ్య బాబోయ్. 63 00:09:36,869 --> 00:09:37,870 హలో? 64 00:09:39,788 --> 00:09:40,914 ఎవరికైనా నా మాటలు వినిపిస్తున్నాయా? 65 00:09:42,958 --> 00:09:44,001 నేను స్టేషన్ నుండి మాట్లాడుతున్నా. 66 00:09:49,631 --> 00:09:50,924 నాకు చీకటి అంటే భయం. 67 00:09:55,721 --> 00:09:58,015 వేరే రాకెట్లు కూడా ఉన్నాయి కదా? 68 00:09:59,057 --> 00:10:03,187 అంటే, బాగా డబ్బున్నవాళ్లు చాలా మంది ఉన్నారు కదా. స్టార్ కాస్మ్. అవును కదా? 69 00:10:03,187 --> 00:10:05,522 స్టార్ కాస్మ్ ఎంత పిచ్చిదైనా కానీ... 70 00:10:05,522 --> 00:10:07,482 వాళ్ళు ఒక్కరోజులో లాంచ్ చేసేయలేరు కదా. 71 00:10:07,482 --> 00:10:10,903 అదీగాక ఆమెకి ఒక్క రోజంత సమయం లేదు. కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి ఆమెకి. 72 00:10:10,903 --> 00:10:13,238 తనని ఇక్కడికి తీసుకురావడానికి ఏదోక మార్గం ఉండే ఉంటుంది. 73 00:10:13,238 --> 00:10:15,449 అది సాధ్యమయ్యే విషయమే కదా. 74 00:10:15,449 --> 00:10:17,826 కక్ష్య నుండి బయటకు రావడానికి కావాల్సిన పారామీటర్లను సమయానికి ఆమెకి పంపలేకపోయారు. 75 00:10:17,826 --> 00:10:19,620 నాకు అవేంటో తెలీదు... ఆ పారామీటర్లంటే ఏంటి ఫ్రెడెరిక్? 76 00:10:19,620 --> 00:10:21,914 అంటే, తను క్యాప్సుల్ ని బాగు చేసినా కూడా, 77 00:10:22,664 --> 00:10:25,209 తను వాయుమండలంలోకి రావడానికి పారామీటర్లను తనే స్వయంగా లెక్కించుకోవలసి ఉంటుంది. 78 00:10:26,668 --> 00:10:28,420 అది చాలా ప్రమాదకరమైనది. 79 00:10:32,090 --> 00:10:33,383 కానీ, తనకి అందుకే కదా శిక్షణ ఇచ్చింది. 80 00:10:34,885 --> 00:10:40,098 అంటే, మీరు ఆమెకి నాలుగేళ్లు శిక్షణ ఇచ్చారు కదా. 81 00:10:42,893 --> 00:10:44,144 అవును కదా? 82 00:10:48,649 --> 00:10:50,442 అయ్య బాబోయ్, నువ్వు ఏడవకు. 83 00:10:51,860 --> 00:10:54,238 ఎదురుగా కూర్చొని ఏడవకు, బాబోయ్. 84 00:11:00,661 --> 00:11:03,205 - వెండీ! - వస్తున్నా! 85 00:11:03,205 --> 00:11:04,873 - బై, ఆలీస్. - బై. 86 00:11:10,712 --> 00:11:11,839 ఆలీస్... 87 00:11:13,924 --> 00:11:14,925 ఆటలు అయిపోయాయా? 88 00:11:16,635 --> 00:11:19,471 నేను కొందరితో మాట్లాడాలి. వాళ్లు వెళ్లిపోక ముందే మాట్లాడాలి అన్నమాట. 89 00:11:21,723 --> 00:11:22,850 అమ్మ చనిపోయిందా? 90 00:11:24,560 --> 00:11:25,394 లేదు. 91 00:11:31,149 --> 00:11:33,402 కానీ తనకి ఎక్కువ సమయం లేదు. 92 00:11:34,027 --> 00:11:36,363 అమ్మ చనిపోయిందని మనకి తెలిసేదాకా ఆమె చనిపోలేదనే మనం మనస్సులో అనుకోవాలా? 93 00:11:38,949 --> 00:11:39,867 లేదులే. 94 00:11:44,496 --> 00:11:46,164 లవ్ యూ, పాపా. 95 00:11:47,374 --> 00:11:49,960 హేయ్, బంగారం. హేయ్, మాగ్నస్. 96 00:11:50,961 --> 00:11:54,298 మీతో మాట్లాడటం కుదరట్లేదు కాబట్టి, నా మాటలని రికార్డ్ చేద్దామనుకుంటున్నా. 97 00:11:56,175 --> 00:12:00,554 సరే, నేను అక్కడికి రావాలంటే, వీటన్నింటినీ నేను బాగు చేయాలి. 98 00:12:06,560 --> 00:12:10,439 నాదే అయినా... 99 00:12:11,815 --> 00:12:13,317 ఏదోక గొంతు వింటుంటే కాస్తంత ఉపశమనంగా ఉంది. 100 00:12:19,281 --> 00:12:20,365 హమ్మయ్య. 101 00:12:23,368 --> 00:12:24,828 ఇది మూడవ బ్యాటరీ. 102 00:12:27,748 --> 00:12:29,583 పనులను కాస్త వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. 103 00:12:49,645 --> 00:12:53,440 ...మూడవ బ్యాటరీ. పనులను కాస్త వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. 104 00:13:03,825 --> 00:13:05,285 ...మూడవ బ్యాటరీ. 105 00:13:06,620 --> 00:13:13,335 పనులను కాస్త వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. 106 00:13:21,051 --> 00:13:23,136 నువ్వు ఊపిరి తీసుకోకూడదు. 107 00:13:23,804 --> 00:13:25,889 ఊపిరి తీసుకోవడం ఆపివేయ్, జో. 108 00:13:26,974 --> 00:13:28,350 డెస్టినీలోనే ఉండిపో. 109 00:13:32,855 --> 00:13:33,856 పాల్? 110 00:15:40,274 --> 00:15:42,484 స్టార్ కాస్మ్ వాళ్లు ఏం పీకుతున్నారు? 111 00:15:42,484 --> 00:15:44,903 మేము అలియానా వాళ్లతో మాట్లాడుతున్నాం. వాళ్లు వేగంగానే సిద్ధమవుతున్నారు, 112 00:15:44,903 --> 00:15:46,947 కానీ, హెన్రీ, అప్పటికి తను ప్రాణాలతో ఉండదు. 113 00:15:46,947 --> 00:15:49,825 కాబట్టి, రెండు శవాలను, ఒక ప్రయోగ పరికరాన్ని తీసుకురావడానికి 114 00:15:49,825 --> 00:15:51,535 మనం సుమారుగా 30 కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 115 00:15:52,661 --> 00:15:55,706 అది చిన్నా చితకా ప్రయోగ పరికరం కాదు, మిఖేలా. 116 00:15:55,706 --> 00:15:58,000 పరిశోధనలో దానికి చాలా అంటే చాలా కీలక పాత్ర ఉంది. 117 00:15:58,000 --> 00:16:01,170 దాని సాయంతో సిద్ధాంతపరంగా విశ్వం రూపురేఖలను మనం అర్థం చేసుకోవచ్చు, 118 00:16:01,170 --> 00:16:05,257 అలాగే దానితో వేలాది ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి, 119 00:16:05,257 --> 00:16:08,677 దానితో ఈ భూమ్మీద ఉండే జీవ స్వరూపమే మారిపోయే అవకాశముంది. 120 00:16:08,677 --> 00:16:11,471 మనుషుల ప్రాణాల కన్నా సైన్సుకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు, హెన్రీ. 121 00:16:13,682 --> 00:16:14,516 సరే. 122 00:16:33,202 --> 00:16:34,119 సరే మరి. 123 00:16:35,537 --> 00:16:36,955 స్టేషన్, సూప్ నుండి మాట్లాడుతున్నా. 124 00:16:39,458 --> 00:16:40,375 సరే. 125 00:16:41,376 --> 00:16:43,795 హాయ్. చాలా స్పష్టంగా వినిపిస్తోంది. 126 00:16:45,088 --> 00:16:47,382 ఇవాళ నేను నా కుటుంబంతో మాట్లాడగలిగే అవకాశం ఉందా? 127 00:16:48,592 --> 00:16:50,677 స్టేషన్, నేను సూప్ నుండి మాట్లాడుతున్నా. 128 00:16:51,637 --> 00:16:53,680 ఇది రికార్డ్ చేయబడిన మెసేజ్. 129 00:16:53,680 --> 00:16:56,016 ఎస్-బ్యాండ్ వైఫల్యం వలన, నీ మాటలు మాకు చేరడం లేదు. 130 00:16:56,934 --> 00:16:59,353 - స్థానిక సంప్రదింపుల కోసం బ్యాండ్ లన్నింటినీ తెరువు. - దేవుడా. 131 00:16:59,895 --> 00:17:03,273 కక్ష్య నుండి బయటకి రావడానికి నీకు కావలసిన పారామీటర్లను పంపడానికి ప్రయత్నిస్తున్నాం. 132 00:17:03,273 --> 00:17:06,568 క్యాల్ డేటా కోర్ ని తెమ్మని ఆర్.పీ.ఎల్ వాళ్లు కోరుతున్నారు. 133 00:17:07,109 --> 00:17:09,363 సోయుజ్ 1 లో పూర్తి విద్యుత్తును పునరుద్ధరించు. 134 00:17:09,905 --> 00:17:12,866 అంతర్జాతీయ కేంద్రం నుండి డిస్ కనెక్ట్ అయ్యే ప్రక్రియని వీలైనంత త్వరగా ప్రారంభించు. 135 00:17:12,866 --> 00:17:17,079 అక్టోబర్ 15, 9:38 సమయానికి ఇంకా నీకు సుమారుగా రెండు గంటల 30 నిమిషాల 136 00:17:17,079 --> 00:17:21,124 లైఫ్ సపోర్ట్ ఉంది. 137 00:17:28,464 --> 00:17:30,008 కానివ్వు. 138 00:17:30,592 --> 00:17:33,929 స్టేషన్, నేను సూప్ నుండి మాట్లాడుతున్నా. ఇది రికార్డ్ చేయబడిన మెసేజ్. 139 00:17:33,929 --> 00:17:36,849 - ఒకటవ, ఇంకా నాల్గవ లూప్స్ తెరిచారా? - తెరిచాం. 140 00:17:36,849 --> 00:17:39,184 ఆమెకి దగ్గరగా మా ఉపగ్రహాలు అయితే ఏవీ లేవు. 141 00:17:39,184 --> 00:17:41,979 ఐఎస్ఎస్ సమీపంలో మేము ఉపగ్రహాలను ఉంచం. 142 00:17:41,979 --> 00:17:46,149 మనలో మన మాట, యుఎస్ వాయుసేన వద్ద అటూఇటూ తరలించగల ఉపగ్రహాలు ఉన్నాయి. 143 00:17:46,149 --> 00:17:48,193 వాటిని ఇంకాస్త పైకి పంపమని నేను వారిని కోరాను. 144 00:17:48,193 --> 00:17:49,444 అది మాకు తెలుసు, హెన్రీ, 145 00:17:49,444 --> 00:17:52,239 కానీ దాని వల్ల పెద్దగా లాభమేమీ ఉండదు. 146 00:17:52,239 --> 00:17:55,909 దెబ్బ బలమైనదే అయితే, ఆమెకి ఎవరి సందేశాలూ చేరకపోవచ్చు. 147 00:17:56,535 --> 00:17:59,621 కమాండర్ కాల్డేరా, మీకు స్కాగెరాక్ మెరీన్ అబ్జర్వేటరీ నుండి కాల్ వస్తోంది. 148 00:17:59,621 --> 00:18:00,789 అయ్య బాబోయ్. 149 00:18:00,789 --> 00:18:02,291 స్కాగెరాక్? 150 00:18:04,793 --> 00:18:06,587 అలా చూడకు. 151 00:18:06,587 --> 00:18:09,423 నేను క్యాల్ ని కానీ, ఆమెని కానీ దూరం చేసుకోలేను. 152 00:18:09,423 --> 00:18:11,341 అలా నేను జరగనివ్వను. 153 00:18:11,341 --> 00:18:14,052 స్టేషన్, సూప్ నుండి మాట్లాడుతున్నా. ఇది రికార్డ్ చేయబడిన మెసేజ్. 154 00:18:14,052 --> 00:18:16,638 ఎస్-బ్యాండ్ వైఫల్యం వలన, నీ మాటలు మాకు చేరడం లేదు. 155 00:18:18,682 --> 00:18:19,725 మీ అక్కయ్య నుండి సమాచారం అందిందా? 156 00:18:21,143 --> 00:18:23,896 ఆమె చనిపోయిందని నీకు తెలుసు కదా. 157 00:18:26,356 --> 00:18:28,025 మీ అన్నయ్య నుండి సమాచారం అందిందా? 158 00:18:28,859 --> 00:18:30,360 అంది చాలా ఏళ్లయిందిలే. 159 00:18:31,862 --> 00:18:33,155 అందుకు ఆనందమే. 160 00:18:33,155 --> 00:18:34,448 ...ఇప్పటికీ 161 00:18:34,448 --> 00:18:37,367 {\an8}అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగామికి ఏమైందా అని ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది... 162 00:18:37,367 --> 00:18:38,869 {\an8}ఎస్ఎస్ బర్నీస్ కాలిఫోర్నియాకి 12 నాటికల్ మైల్స్ దూరంలో 163 00:18:38,869 --> 00:18:41,413 {\an8}...ఇప్పుడు ఆమెని ఈ విశ్వంలోనే ఒంటరి వ్యక్తి అని చెప్పవచ్చు. 164 00:18:41,413 --> 00:18:43,624 ఇక మాజీ వ్యోమగామి, బడ్ కాల్డేరాతో మాట్లాడదాం. 165 00:18:43,624 --> 00:18:47,252 కమాండర్, ఐఎస్ఎస్ యొక్క నిర్మాణం ఆ స్థాయిలో దెబ్బ తిన్నప్పుడు ఏం జరుగుతుందని అంటారు? 166 00:18:47,252 --> 00:18:48,337 నాలా నేను ఉండటం బడ్ కాల్డేరా 167 00:18:48,337 --> 00:18:50,380 {\an8}అప్పుడు "డిప్రెస్" అవుతుంది. 168 00:18:50,380 --> 00:18:53,967 {\an8}అంటే ఐఎస్ఎస్ లోని అనేక మాడ్యూల్స్ లో పీడనం తగ్గిపోతుంది. 169 00:18:53,967 --> 00:18:56,803 తీవ్రమైన పరిణామం అంటే అదే. 170 00:18:56,803 --> 00:19:00,098 పైన వ్యోమగామి ఒకరు మిగిలిపోయారు కదా, 171 00:19:00,098 --> 00:19:01,683 ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉండవచ్చో చెప్పండి. 172 00:19:01,683 --> 00:19:03,185 అంతా ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది. 173 00:19:03,185 --> 00:19:05,646 కొన్ని విధానాలు, చెక్ లిస్టులు ఉంటాయి, 174 00:19:05,646 --> 00:19:08,899 శిక్షణా సమయంలో ప్రతి ఒక్క సందర్భానికి ఎలా ఎదుర్కోవాలో వ్యోమగాములకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 175 00:19:08,899 --> 00:19:13,487 కాబట్టి, వాళ్లకి ఎంతటి అసాధారణమైన పరిస్థితి ఎదురైనా, వాళ్లొక పద్ధతి ప్రకారం నడుచుకుంటారు. 176 00:19:13,487 --> 00:19:17,699 కానీ ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే, ఏం జరగవచ్చు అనేది మీకు అనుభవపూర్వకరంగా తెలుసు కదా. 177 00:19:17,699 --> 00:19:19,034 అవును. 178 00:19:19,034 --> 00:19:21,119 మీకు గతంలో జరిగినవి గుర్తుకు వస్తూ ఉండవచ్చు కదా. 179 00:19:23,163 --> 00:19:24,873 లేదు, నేనేమీ... 180 00:19:24,873 --> 00:19:27,668 నేను జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కాలం వెళ్లదీయను. 181 00:19:27,668 --> 00:19:29,044 కానీ శవాలను భూమ్మీదకి తీసుకురావడం అనేది 182 00:19:29,044 --> 00:19:31,255 ఎలా ఉంటుందో మీకు అనుభవపూర్వకంగా తెలుసు కదా. 183 00:19:31,255 --> 00:19:33,549 అది ప్రశ్న కాదు, అది కేవలం మీరు గమనించిన అంశం మాత్రమే. 184 00:19:33,549 --> 00:19:35,175 వారికి ఇప్పుడు ఏం అనిపిస్తూ ఉండవచ్చో 185 00:19:35,175 --> 00:19:37,594 మాకు క్లుప్తంగా చెప్పగలరా? 186 00:19:37,594 --> 00:19:39,763 హా, నేనెందుకు చెప్పాలొ? 187 00:19:39,763 --> 00:19:42,641 "క్లుప్తంగా" అంటే ఏంటో చెప్పండి? 188 00:19:42,641 --> 00:19:46,061 నాకు జీతాలు ఇచ్చేది, నా ఊహాశక్తిని ఉపయోగించడానికి కాదు. 189 00:19:47,229 --> 00:19:48,939 చాలా చాలా థ్యాంక్స్, హెన్రీ కాల్డేరా, 190 00:19:48,939 --> 00:19:53,735 నా పేరు బడ్! బడ్ కాల్డేరా, మీ దుంప దెగ! 191 00:19:56,613 --> 00:19:57,614 ఛ. 192 00:21:01,094 --> 00:21:02,721 సూప్, నేను స్టేషన్ నుండి మాట్లాడుతున్నా. జవాబివ్వండి. 193 00:21:07,476 --> 00:21:08,310 సరే మరి. 194 00:21:08,894 --> 00:21:12,231 దీనితో సోయుజ్ 1 లో కరెంటుని పూర్తిగా పునరుద్ధరించేశా. 195 00:21:13,649 --> 00:21:16,151 - స్టేషన్, సూప్ నుండి మాట్లాడుతున్నా. - స్టేషన్ నుండి మాట్లాడుతున్నా. జవాబివ్వండి. 196 00:21:16,735 --> 00:21:18,487 ఇది రికార్డ్ చేయబడిన మెసేజ్. 197 00:21:18,487 --> 00:21:19,738 10:48కి సుమారుగా 198 00:21:19,738 --> 00:21:24,701 - మీకు 98 నిమిషాల లైఫ్ సపోర్ట్ ఉంది. - బాబోయ్. 199 00:21:24,701 --> 00:21:27,538 స్టేషన్ నుండి డిస్ కనెక్ట్ అవ్వడానికి మీకు కనీసం 90 నిమిషాలు పడుతుంది. 200 00:21:27,538 --> 00:21:28,455 అయ్య బాబోయ్. 201 00:21:28,455 --> 00:21:31,333 క్యాల్ డేటా కోర్ ని తీసుకురమ్మని ఆర్.పీ.ఎల్ కోరుతోంది. 202 00:21:31,333 --> 00:21:32,251 అయ్య బాబోయ్. 203 00:21:32,251 --> 00:21:34,962 కక్ష్య నుండి బయటకి రావడానికి నీకు కావలసిన పారామీటర్లను పంపడానికి ప్రయత్నిస్తున్నాం. 204 00:21:36,338 --> 00:21:37,631 మీరు పంపేదాకా ఆగేంత సమయం లేదు. 205 00:21:38,882 --> 00:21:40,092 సరే మరి. 206 00:21:41,677 --> 00:21:43,929 కానివ్వు. కానివ్వు. కానివ్వు. 207 00:21:44,972 --> 00:21:46,098 సరే మరి. 208 00:21:47,683 --> 00:21:48,725 అయ్య బాబోయ్... 209 00:21:49,601 --> 00:21:51,353 "ఆక్సిజన్, 19%" 210 00:21:52,354 --> 00:21:53,355 నేను ఎలాగైనా వెళ్లాలి. 211 00:21:56,650 --> 00:21:57,651 ఎలాగో తెలీకపోయినా, తప్పదు. 212 00:21:58,235 --> 00:22:00,946 స్టేషన్ నుండి డీస్ కనెక్ట్ అయ్యే ప్రక్రియను ప్రారంభిస్తున్నా, సోయుజ్ 1. 213 00:22:04,908 --> 00:22:05,826 కానివ్వు. 214 00:22:06,410 --> 00:22:08,495 "కక్ష్య నుండి వేరవ్వడానికి పారామీటర్లను ఎంటర్ చేయండి." 215 00:22:08,495 --> 00:22:11,957 నిన్నటి అంకెలే వేస్తాను, నా దగ్గర ఉన్నవి అవే కాబట్టి. 216 00:22:12,958 --> 00:22:15,002 "కక్ష్య నుండి వేరవ్వడానికి మీరు ఎంటర్ చేసిన పారామీటర్లు పాతవి." 217 00:22:15,919 --> 00:22:17,796 అది నాకు తెలుసు, కానీ నువ్వు నాకు సహకరించవమ్మా. 218 00:22:19,756 --> 00:22:20,757 అబ్బా. 219 00:22:23,218 --> 00:22:25,304 కానివ్వు. దయచేసి సహాయం చేయ్. 220 00:22:27,139 --> 00:22:28,640 "డిస్ కనెక్ట్ అయ్యే ప్రక్రియ ప్రారంభమైంది." 221 00:22:29,933 --> 00:22:31,560 "లాంచ్ అవ్వడానికి 90 నిమిషాల సమయం ఉంది." 222 00:22:36,064 --> 00:22:38,483 స్టేషన్, నేను సూప్ నుండి మాట్లాడుతున్నా. 223 00:22:38,483 --> 00:22:40,277 ఇది రికార్డ్ చేయబడిన మెసేజ్. 224 00:22:40,777 --> 00:22:43,030 ఎస్-బ్యాండ్ వైఫల్యం వలన, నీ మాటలు మాకు చేరడం లేదు. 225 00:22:44,114 --> 00:22:46,742 స్థానిక సంప్రదింపుల కోసం బ్యాండ్ లన్నింటినీ తెరువు. 226 00:22:47,534 --> 00:22:50,078 కక్ష్య నుండి బయటకి రావడానికి కావలసిన పారామీటర్లను పంపడానికి ప్రయత్నిస్తున్నాం. 227 00:22:51,622 --> 00:22:54,541 నానా, కక్ష్య నుండి బయటకి రావడానికి కావలసిన పారామీటర్లు అంటే ఏంటి? 228 00:22:59,296 --> 00:23:02,216 నాకు తెలిసి, 229 00:23:02,216 --> 00:23:04,468 భూమి అంచున ఉండే ఏ ప్రాంతంలోకి ప్రవేశిస్తే, 230 00:23:04,468 --> 00:23:07,638 మనం కిందికి వస్తామో, ఆ ప్రాంతం అన్నమాట. 231 00:23:08,931 --> 00:23:10,682 ఆ పారామీటర్లు అమ్మకి తెలుసా? 232 00:23:12,809 --> 00:23:13,810 అది నాకు తెలీదు. 233 00:23:16,188 --> 00:23:17,356 తనకి తెలిసే ఉంటుంది. 234 00:23:20,192 --> 00:23:21,401 తను చాలా తెలివైనది. 235 00:23:39,962 --> 00:23:41,046 అబ్బా... 236 00:23:43,632 --> 00:23:45,843 - స్టేషన్, సూప్ నుండి మాట్లాడుతున్నా. - నువ్వు ఆపు స్వామీ! 237 00:23:45,843 --> 00:23:48,595 ఎస్-బ్యాండ్ వైఫల్యం వలన, నీ మాటలు మాకు చేరడం లేదు. 238 00:23:48,595 --> 00:23:51,849 నీకు సుమారుగా 45 నిమిషాల లైఫ్ సపోర్ట్ మిగిలి ఉంది. 239 00:23:51,849 --> 00:23:54,810 దయచేసి, కక్ష్య నుండి బయటకి రావడానికి కావలసిన పారామీటర్లను లెక్కించుకో. 240 00:23:56,395 --> 00:23:57,312 ఆ పని అయిపోయింది. 241 00:23:57,312 --> 00:24:00,732 క్యాల్ డేటా కోర్ ని తీసుకురమ్మని ఆర్.పీ.ఎల్ కోరుతోంది. 242 00:24:00,732 --> 00:24:03,402 - నీకు ప్రమాదం లేకుండా చూసుకో. - చాల్లేవయ్యా. 243 00:24:43,483 --> 00:24:44,693 హేయ్, మాగ్నస్. 244 00:24:45,861 --> 00:24:49,072 కక్ష్య నుండి బయటకి రావడానికి కావలసిన పారామీటర్లను ఎంటర్ చేయబోతున్నాను. 245 00:24:49,072 --> 00:24:50,741 అవి నేను సొంతంగా లెక్కించాను. 246 00:24:50,741 --> 00:24:54,411 అవి సరైనవే కావాలని కోరుకుందాం. 247 00:24:59,082 --> 00:25:00,125 నలభై-ఒకటి... 248 00:25:10,719 --> 00:25:13,180 మాగ్నస్, నీ గురించి నాకు తెలుసు. 249 00:25:14,890 --> 00:25:16,683 నేను ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు తెలుసు. 250 00:25:17,809 --> 00:25:21,438 నీకు నాపై చాలా ప్రేమ, నమ్మకం ఉన్నాయి, నాకు అవే చాలు. 251 00:25:22,356 --> 00:25:26,026 నువ్వు చాలా కష్టపడ్డావని నాకు తెలుసు. చాలా త్యాగాలు చేశావు నువ్వు... 252 00:25:27,861 --> 00:25:29,112 నన్ను క్షమించు, నేను... 253 00:25:30,489 --> 00:25:33,825 నా వల్ల నువ్వు ఒంటరి అయిపోయి, అన్నీ చూసుకుంటున్నావు... 254 00:25:37,621 --> 00:25:38,664 ఐ లవ్ యూ. 255 00:25:40,040 --> 00:25:41,041 రికార్డ్ అవుతోంది 256 00:25:43,043 --> 00:25:43,961 ఆలీస్... 257 00:25:50,759 --> 00:25:52,094 నువ్వే నా ప్రపంచం. 258 00:25:53,762 --> 00:25:54,847 నిన్ను గర్వంగా... 259 00:25:57,057 --> 00:25:58,725 నిన్ను గర్వంగా తలెత్తుకొనేలా చేయాలనుకున్నా. 260 00:26:00,435 --> 00:26:01,436 నిన్ను. 261 00:26:02,646 --> 00:26:04,189 అంతే కాకుండా నేను... 262 00:26:11,363 --> 00:26:12,781 నేను ఇక్కడ లేకపోయినా... 263 00:26:14,992 --> 00:26:17,870 ఎల్లవేళలా నీ దగ్గర, నాన్న దగ్గర ఉంటానని నీకు చూపాలనుకున్నా. 264 00:26:20,247 --> 00:26:22,583 {\an8}నీకు తెలీదు ఎంతగా... 265 00:26:23,417 --> 00:26:27,087 నువ్వు పెరిగి, కాలేజీ చదువులు చదువుతుంటే చూడాలని, 266 00:26:27,087 --> 00:26:29,173 నీ ప్రేమికుడిని చూడాలని, 267 00:26:30,549 --> 00:26:33,427 ఆ తర్వాత ఇద్దరం కలిసి పార్టీలకు వెళ్లాలని... 268 00:26:35,429 --> 00:26:37,306 నాకు చాలా అంటే చాల ఉంది, 269 00:26:38,265 --> 00:26:42,936 నీకు వయసు పైబడినా కూడా... నీ దగ్గరే ఉండి అన్నీ చూడాలని నాకు ఉంది. 270 00:26:50,277 --> 00:26:51,820 ఏం జరిగినా కానీ, 271 00:26:53,197 --> 00:26:56,783 నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను నేను. 272 00:27:00,287 --> 00:27:01,288 ఇంకా... 273 00:27:05,876 --> 00:27:10,923 నువ్వే నా ప్రాణం, తల్లీ. 274 00:27:14,718 --> 00:27:19,598 నీపై నాకు ఎంత ప్రేమ ఉందో, నువ్వు ఊహించను కూడా లేవు. 275 00:27:23,560 --> 00:27:26,939 సరే మరి. ఇంకా 12 నిమిషాలే ఉంది, 276 00:27:27,523 --> 00:27:28,857 ఇక నేను... 277 00:27:32,528 --> 00:27:34,446 నా లెక్కలన్నీ కరెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. 278 00:29:00,908 --> 00:29:01,909 సరే మరి. 279 00:29:28,560 --> 00:29:29,937 "బోల్ట్ లోపం"? 280 00:29:30,562 --> 00:29:34,483 ఏంటి? అయ్య బాబోయ్! 281 00:29:36,109 --> 00:29:37,861 కనెక్షన్ బోల్ట్ లన్నీ బాగానే ఉన్నాయే. డేటా సరైనదే. 282 00:29:42,157 --> 00:29:44,576 "బోల్ట్ సిస్టమ్ లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, 283 00:29:45,077 --> 00:29:48,580 హ్యాచ్ కి అవతల వైపున్న, ఐఎస్ఎస్ కి చెందిన ఎంట్రీ డాక్ నుండి 284 00:29:49,164 --> 00:29:50,749 బోల్టులని సరి చేసి, ఫైర్ చేయాలి. 285 00:29:51,875 --> 00:29:53,335 దీనికి ఇద్దరు కావాలి." 286 00:29:54,503 --> 00:29:55,504 దేవుడా. 287 00:30:04,721 --> 00:30:05,722 కానివ్వు. 288 00:30:08,100 --> 00:30:09,101 దయచేసి, పని చేయ్. 289 00:30:09,726 --> 00:30:12,646 నలభై ఒకటి, 40, 39, 290 00:30:12,646 --> 00:30:17,025 ముప్పై ఎనిమిది, 37, 36, 35... 291 00:30:17,025 --> 00:30:19,361 ట్రయాంగులేషన్ ద్వారా ఏమైనా తెలుస్తోందా? 292 00:30:19,361 --> 00:30:21,280 లేదు. ఇంకా ఏమీ తెలీట్లేదు. 293 00:30:21,280 --> 00:30:25,742 ...ముప్పై, 29, 28, 27, 26, 294 00:30:25,742 --> 00:30:29,663 ఇరవై అయిదు, 24, 23, 22, 295 00:30:29,663 --> 00:30:33,709 ఇరవై ఒకటి, 20, 19, 18, 296 00:30:33,709 --> 00:30:36,920 పదిహేడు, 16, 15, 297 00:30:36,920 --> 00:30:41,133 పద్నాలుగు, 13, 12, 11, 298 00:30:41,133 --> 00:30:45,220 పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, 299 00:30:45,220 --> 00:30:50,809 ఆరు, అయిదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి. 300 00:31:18,212 --> 00:31:19,254 అందరూ వినండి. 301 00:31:21,507 --> 00:31:23,842 జోహానా ఎరిక్సన్ 302 00:31:26,094 --> 00:31:27,679 కళ్ళు మూసుకోండి. 303 00:31:30,307 --> 00:31:35,604 శాశ్వతంగా కను మూసిన వారి ఆత్మ శాంతించాలని అందరమూ ప్రార్థిస్తుంటే, 304 00:31:35,604 --> 00:31:41,068 వారికి అంతకన్నా ప్రయోజనకరమైనది ఇంకేం ఉంటుంది? 305 00:31:41,652 --> 00:31:48,408 మృత్యువుతోనే అంతా అయిపోదని, వారు దేవుని చెంతకి వెళ్లిపోయారని 306 00:31:48,909 --> 00:31:51,036 మనం నమ్ముతున్నాం. 307 00:31:53,121 --> 00:31:58,252 నమ్మకంతో, ఆశతో ప్రయాణం చేస్తున్న 308 00:31:58,252 --> 00:32:01,839 మన సోదరసోదరీమణుల కోసం మనం ఎలా అయితే ప్రార్థిస్తామో, 309 00:32:02,422 --> 00:32:08,637 ఈ లోకం నుండి పయనమైపోయిన వారి గురింది కూడా మనం అలాగే ప్రార్థిస్తాం. 310 00:32:33,579 --> 00:32:34,997 జో, నేను సూప్ నుండి మాట్లాడుతున్నా. 311 00:32:36,540 --> 00:32:37,666 నీకు వినిపిస్తోందా? 312 00:32:59,271 --> 00:33:00,272 హమ్మయ్య. 313 00:33:31,428 --> 00:33:32,763 క్యాప్సుల్, ఐఎస్ఎస్ నుండి డిస్ కనెక్ట్ అయింది. 314 00:33:39,853 --> 00:33:42,856 వాయుమండలంలోకి ప్రవేశించడానికి మూడు గంటల 20 నిమిషాలు పడుతుంది... 315 00:33:45,234 --> 00:33:46,318 అని అనుకుంటా. 316 00:33:57,913 --> 00:33:59,957 నీకు ఒంటరిగా ఉండాలని లేదేమో అని వచ్చా. 317 00:34:00,457 --> 00:34:02,167 నాకు ఒంటరిగా ఉంటేనే సుఖంగా ఉంటుంది. 318 00:34:03,544 --> 00:34:08,507 అయితే, ఈ రోజుల్లో సోయుజ్ లో పైకి వెళ్లి రావడానికి ఎంత తీసుకుంటున్నారు మీరు? 319 00:34:08,507 --> 00:34:10,634 పైకి వెళ్లి రావడానికి ఏడున్నర కోట్ల డాలర్లా? 320 00:34:10,634 --> 00:34:12,261 దానికి చరమాంకం పడనుందిలే. 321 00:34:12,969 --> 00:34:14,847 యాత్రికులని పంపవచ్చు కదా? 322 00:34:14,847 --> 00:34:17,558 యాత్రికులనా? చాల్లే. 323 00:34:18,851 --> 00:34:19,851 చీర్స్. 324 00:34:21,353 --> 00:34:22,353 జోకి, పాల్ కి. 325 00:34:26,275 --> 00:34:27,442 జోకి, పాల్ కి. 326 00:34:33,739 --> 00:34:34,741 సరే మరి. 327 00:34:39,329 --> 00:34:40,330 సరే మరి. 328 00:34:51,257 --> 00:34:52,467 ఫైరింగ్ కి కౌంట్ డౌన్... 329 00:34:53,177 --> 00:34:57,472 అయిదు, నాలుగు, మూడు, 330 00:34:57,472 --> 00:34:59,349 రెండు, ఒకటి. 331 00:35:06,481 --> 00:35:10,402 ఐఎస్ఎస్ నిర్మాణం ప్రకారం, అది 20 ఏళ్లకి మించి పని చేయదు. 332 00:35:10,402 --> 00:35:12,696 కానీ సుమారుగా 30 ఏళ్లుగా అది పని చేస్తూనే ఉంది. 333 00:35:12,696 --> 00:35:14,072 చాలా లోపాలు ఉన్నాయి కూడా. 334 00:35:14,072 --> 00:35:16,450 మీ అధ్యక్షుడే మహా అయితే ఇంకో ఏడేళ్లు అన్నాడు. 335 00:35:16,450 --> 00:35:19,995 మా అధ్యక్షుడు పప్పులో కాలేశాడు. నేను నా కోసమే పని చేస్తున్నాను. 336 00:35:20,495 --> 00:35:22,623 మేము ఈ ప్రోగ్రామ్ నుండి బయటకొచ్చేస్తున్నాం. 337 00:35:23,582 --> 00:35:25,375 ఏదో పొరపాటు జరిగిందనో, 338 00:35:26,126 --> 00:35:28,754 ఎవరో చనిపోయారనో, అన్నింటినీ వదిలేయాలి, అంతేనా? 339 00:35:29,379 --> 00:35:32,424 అపోలో 18 తర్వాత నాసా కూడా చంద్రుడిని పట్టించుకోలేదు కదా. 340 00:35:32,424 --> 00:35:34,426 అయితే, ఇదంతా అందుకేనా? 341 00:35:35,010 --> 00:35:37,304 ఇన్నేళ్లుగా నేనేం చేస్తున్నానో నీకు తెలుసు. 342 00:35:39,306 --> 00:35:41,600 నా విషయానికి వస్తే, అందుకే ఏమో. 343 00:35:42,351 --> 00:35:46,146 కానీ రాస్ కాస్మోస్ విషయానికి వస్తే, వారు సహజ గమ్యస్థానాలను కనిపెట్టి, వాటిని వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 344 00:35:47,689 --> 00:35:52,569 నిన్ను వేధిస్తున్న వ్యాధి విషయంలో నీకు ఏ మాత్రం పట్టింపు లేదా? 345 00:35:55,030 --> 00:35:59,785 శిథిలాల గురించి ఎన్నో ఏళ్ల నుండి హెచ్చరిస్తూనే ఉన్నాం, కానీ ఇప్పుడు ఒక ప్రాణాంతకమైన ప్రమాదం జరిగింది. 346 00:35:59,785 --> 00:36:02,329 ఇలా మళ్లీ జరుగుతుంది, హెన్రీ. 347 00:36:04,206 --> 00:36:07,835 కానీ, మనకి చాలా వాటికి సమాధానాలు తెలీకుండా, అవి అలాగే మిగిలిపోతాయి కూడా. 348 00:36:08,377 --> 00:36:12,214 అవును. ఐఎస్ఎస్ ని అంతర్జాతీయ శ్మశానవాటికగా మార్చేసి, 349 00:36:12,214 --> 00:36:14,675 అంతరిక్షాన్ని డబ్బున్న వాళ్లకి వదిలేద్దాం. 350 00:36:21,223 --> 00:36:23,892 సోయుజ్ 1, నేను సూప్ నుండి మాట్లాడుతున్నా. నా మాటలు వినిపిస్తున్నాయా? 351 00:36:25,811 --> 00:36:30,357 సూప్, నేను సోయుజ్ 1 లో ఉన్నా, వాయుమండలంలోకి ప్రవేశిస్తున్నా. మీకు వినిపిస్తోందా? 352 00:36:31,066 --> 00:36:32,568 {\an8}నేను సోయుజ్ 1 నుండి మాట్లాడుతున్నా. జవాబివ్వండి. 353 00:36:32,568 --> 00:36:34,111 {\an8}బాలిస్టిక్ ల్యాండింగ్ వెంటనే మార్గాన్ని సరి చేయండి 354 00:36:39,825 --> 00:36:42,870 సోయుజ్ 1 భూ వాయుమండంలోకి ప్రవేశించింది. తను ప్రతిస్పందించడం లేదు. 355 00:36:42,870 --> 00:36:43,996 అది బాలిస్టిక్ ల్యాండింగ్ అవుతోంది. 356 00:36:43,996 --> 00:36:46,331 - ఎక్కడ ల్యాండ్ అవుతుంది తను? - 300 కిలోమీటర్లలో ఎక్కడైనా ల్యాండ్ కావచ్చు. 357 00:36:46,331 --> 00:36:49,376 మీ హ్యామ్ రేడియో వాళ్లని రంగంలోకి దింపి, తనన వెళ్లి తీసుకురండి. తను ఎక్కడ ఉందో మనకి తెలియాలి. 358 00:36:49,376 --> 00:36:52,045 - ఇది దాదాపుగా అసంభవమనే చెప్పాలి. - నోరాడ్ కి కాల్ చేయవచ్చు కదా? 359 00:36:52,045 --> 00:36:54,047 ఈజిప్టులో ఉండే నీ మనిషికి కాల్ చేయ్. 360 00:36:54,047 --> 00:36:57,301 రాస్ కాస్మోస్ కంట్రోల్, నేను సోయుజ్ 1 నుండి మాట్లాడుతున్నా. 361 00:36:57,801 --> 00:36:59,428 {\an8}నా మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయా? 362 00:36:59,428 --> 00:37:02,097 {\an8}రాస్ కాస్మోస్ కంట్రోల్, నేను సోయుజ్ 1 నుండి మాట్లాడుతున్నా. 363 00:37:02,097 --> 00:37:03,182 నా మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయా? 364 00:37:16,945 --> 00:37:17,946 సోయుజ్ 1... 365 00:37:19,907 --> 00:37:23,076 సోయుజ్ 1, నేను సూప్ నుండి మాట్లాడుతున్నా. నా మాటలు వినిపిస్తున్నాయా? 366 00:37:26,496 --> 00:37:28,290 {\an8}సోయుజ్ 1, నేను సూప్ నుండి మాట్లాడుతున్నా. 367 00:37:28,290 --> 00:37:29,249 - మాకేమీ... - అయ్య బాబోయ్. 368 00:37:29,833 --> 00:37:32,211 - వీహెచ్ఎఫ్ బ్యాండలన్నింటినీ తెరవండి. - నేను... 369 00:37:36,548 --> 00:37:41,053 సోయుజ్ 1, నేను సూప్ నుండి మాట్లాడుతున్నా. మళ్లీ చెప్తున్నా. వీహెచ్ఎఫ్ బ్యాండ్ లన్నింటినీ తెరువు. 370 00:37:41,053 --> 00:37:43,055 అక్కడ... నేను ప్రయత్నిస్తున్నా! ప్రయత్నిస్తున్నా! 371 00:37:53,857 --> 00:37:54,900 {\an8}సూప్! 372 00:37:59,446 --> 00:38:01,281 సోయుజ్ 1, నీ మాటలు వినిపిస్తున్నాయి. 373 00:38:01,281 --> 00:38:05,035 నువ్వు వచ్చే మార్గం సరైన మార్గం నుండి 6.5 డిగ్రీలు పక్కకు ఉంది, దాన్ని నువ్వు సరి చేయాలి. 374 00:38:05,619 --> 00:38:08,038 {\an8}నేను బాలిస్టిక్ ల్యాండింగ్ అవుతున్నా. ఇప్పుడు సరి చేయలేను. 375 00:38:08,956 --> 00:38:11,291 డేటా కోర్ ని తెస్తోందో లేదో తనని అడుగు. 376 00:38:11,291 --> 00:38:13,627 - అబ్బా, హెన్రీ. ఇప్పుడు కూడానా? - అడుగు. 377 00:38:13,627 --> 00:38:15,712 కాల్ ఫేజ్ ఫోర్ డేటా కోర్ తెస్తున్నావా? 378 00:38:16,922 --> 00:38:17,840 తెస్తున్నా. 379 00:38:18,423 --> 00:38:19,967 జో? జో? 380 00:38:22,344 --> 00:38:23,679 తను కాంటాక్టులోకి వచ్చిందా? ఎక్కడ ఉంది తను? 381 00:38:23,679 --> 00:38:26,223 నువ్వు చాలా నిటారుగా దూసుకొని వస్తున్నావు. 382 00:38:26,223 --> 00:38:27,933 క్యాప్సుల్ వేగం 8జీని అందుకోనుంది. 383 00:38:27,933 --> 00:38:29,184 సరే. 384 00:38:29,685 --> 00:38:31,186 {\an8}జో! జో? 385 00:38:31,687 --> 00:38:33,939 {\an8}హాయ్. హాయ్. 386 00:38:33,939 --> 00:38:36,191 జో, ఇక సమాచార వ్యవస్థ అంతా కట్ అయిపోతుంది. 387 00:38:37,359 --> 00:38:39,111 నువ్వు దిగిన చోటును కనుక్కోడానికి సమయం పడుతుంది. 388 00:38:39,820 --> 00:38:40,821 గుడ్ లక్. 389 00:38:58,922 --> 00:39:01,675 హాయ్. ఒకటి చెప్పాలి నీతో. 390 00:39:02,384 --> 00:39:03,719 ఏంటి? 391 00:39:17,149 --> 00:39:19,318 అవి ఆర్.పీ.ఎల్ రేడియో పెయింట్ తో రాసుంటాయి. 392 00:39:19,318 --> 00:39:22,237 వాటిని మొదటి గాలింపు, సహాయక చర్యల హెలికాప్టర్లులో పెట్టండి. 393 00:39:22,237 --> 00:39:24,740 - త్వరగా తీసుకుపదండి! కానివ్వండి! - అలాగే. 394 00:39:37,002 --> 00:39:40,797 తనకి సమయం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. తన ఆచూకీని కనిపెట్టడం చాలా కష్టం, 395 00:39:40,797 --> 00:39:42,466 ఊరికే నెగెటివ్ గా మాట్లాడకు, ఫ్రెడెరిక్. 396 00:39:42,466 --> 00:39:44,384 అంతా మంచే జరుగుతుందని ఇప్పుడే నా కూతురికి చెప్పా. 397 00:40:29,429 --> 00:40:32,391 ఈశాన్యం వైపు వెళ్తున్నాం, ఆచూకీ తెలీట్లేదు. 398 00:40:47,072 --> 00:40:50,701 అయిదవ హెలికాప్టర్, పర్వతం పైన ఆగ్నేయం వైపు చూడండి. 399 00:40:50,701 --> 00:40:53,704 రెండవ హెలికాప్టర్, వాయువ్యం 22 డిగ్రీలు. 400 00:41:10,929 --> 00:41:11,972 ఏం కనిపిస్తోంది? 401 00:41:13,390 --> 00:41:16,268 ఇంకా ఏం లేదు, మొదటి టీమ్. 402 00:46:26,328 --> 00:46:27,329 {\an8}అమ్మా! 403 00:46:30,541 --> 00:46:32,084 నా బంగారం. 404 00:46:32,084 --> 00:46:34,503 దించండి. నన్ను కిందికి దించండి. తను నా బంగారం. 405 00:46:36,255 --> 00:46:37,089 అమ్మా! 406 00:46:57,359 --> 00:46:58,360 ఐ లవ్ యూ. 407 00:47:03,323 --> 00:47:04,700 లవ్ యూ టూ, నానీ. 408 00:47:12,791 --> 00:47:14,126 హాయ్, జో. 409 00:47:16,837 --> 00:47:17,880 నువ్వు బాగానే ఉన్నావా? నీకేమీ కాలేదుగా? 410 00:47:20,674 --> 00:47:24,845 నాకు... నాకు ఇక్కడికి... ఇక్కడికి వచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. 411 00:47:29,057 --> 00:47:30,434 మీరంటే నాకు ప్రాణం. 412 00:47:31,935 --> 00:47:33,604 పంచ ప్రాణాలు మీరు నాకు. 413 00:47:39,276 --> 00:47:42,487 నేను... భూమ్మీదికి సుస్వాగతం. 414 00:47:44,489 --> 00:47:45,574 థ్యాంక్యూ. 415 00:47:57,878 --> 00:47:59,546 దాన్ని ఇలా ఇవ్వండి. 416 00:48:03,509 --> 00:48:04,676 సూట్ కేసును తెరవండి. 417 00:48:04,676 --> 00:48:07,095 ఈ డాబ్బాలను సిద్ధం చేయాలి. 418 00:48:07,095 --> 00:48:09,223 ఇది నా ప్రాణంతో సమానం. 419 00:48:09,765 --> 00:48:10,807 ఐప్యాడ్ ఇవ్వు. 420 00:48:12,893 --> 00:48:14,436 కొంచెం దూరంగా జరగండి. 421 00:48:14,436 --> 00:48:15,562 కనెక్ట్ అవుతోంది 422 00:48:23,445 --> 00:48:24,613 అది వెండీ వాళ్ల నాన్న దేహమా? 423 00:48:24,613 --> 00:48:27,908 నువ్వు చూడవద్దులే, బంగారం. చూడకు. 424 00:48:31,286 --> 00:48:35,290 మరి, ఎలా ఉన్నాయి అన్నీ? 425 00:48:36,667 --> 00:48:37,793 ఏమో మరి. 426 00:48:38,377 --> 00:48:40,087 వావ్. నువ్వు చాలా బాగున్నావు. 427 00:48:43,340 --> 00:48:46,635 నేను వచ్చేశా. నేను వచ్చేశా, కదా? 428 00:48:47,886 --> 00:48:48,887 హా. 429 00:48:58,397 --> 00:48:59,398 హేయ్. 430 00:49:00,482 --> 00:49:04,278 - హాయ్, జో, నేను... - ఇక వెళ్దాం పదండి. పదండి. 431 00:49:04,278 --> 00:49:05,487 పదండి! 432 00:49:06,864 --> 00:49:08,282 నేను త్వరగానే వచ్చేస్తా, బంగారం. 433 00:49:09,032 --> 00:49:10,826 - నేను వచ్చేశాగా. - తను వచ్చేసింది. 434 00:49:13,078 --> 00:49:14,955 నిన్ను నేరుగా స్టార్ సిటీకి తీసుకువెళ్తున్నాం. 435 00:49:15,581 --> 00:49:16,582 మన్నించాలి. 436 00:49:23,255 --> 00:49:24,756 కాస్త కెమెరా పక్కకు పెట్టండి, స్వామీ. 437 00:49:28,677 --> 00:49:30,929 అయ్య బాబోయ్. ఇక్కడ ఉందది. 438 00:49:31,889 --> 00:49:33,307 అయ్య బాబోయ్. 439 00:49:36,059 --> 00:49:37,269 లెక్కప్రకారం ఇక్కడ ఉండకూడదు కదా. 440 00:49:41,148 --> 00:49:43,108 "యురేకా"ని రష్యాలో ఏమంటారో ఎవరికైనా తెలుసా? 441 00:50:33,700 --> 00:50:34,701 అమ్మా? 442 00:50:44,753 --> 00:50:46,004 అమ్మా? 443 00:50:58,225 --> 00:50:59,268 ఆలీస్? 444 00:51:14,825 --> 00:51:16,243 నువ్వు బాగానే ఉన్నావుగా? 445 00:51:20,581 --> 00:51:21,582 సరే. 446 00:51:29,464 --> 00:51:30,465 ఏంటి? 447 00:51:33,051 --> 00:51:35,053 భూమి వాసనే మర్చిపోతాం మనం. 448 00:51:53,030 --> 00:51:54,198 ఎక్కడ తను? 449 00:51:54,781 --> 00:51:55,824 ఎవరు? 450 00:51:55,824 --> 00:51:59,411 నా బిడ్డ ఏది? ఆలీస్! 451 00:52:02,664 --> 00:52:04,333 - ఏంటి? - ఎక్కడ తను? 452 00:52:04,333 --> 00:52:07,085 - ఎవరు? - నువ్వే. 453 00:52:07,085 --> 00:52:08,837 నువ్వు ఏమంటున్నావో అర్థం కావట్లేదు. 454 00:52:10,589 --> 00:52:12,007 నువ్వు నీకు కనిపించలేదా? 455 00:52:13,258 --> 00:52:15,886 - అద్దంలోనా? - కాదు! ఇక్కడ. 456 00:52:15,886 --> 00:52:17,888 అమ్మా, నాకేమీ కనిపించలేదు. 457 00:52:21,308 --> 00:52:22,601 రెడీ అవ్వు. 458 00:52:27,272 --> 00:52:28,357 అమ్మా! 459 00:52:30,943 --> 00:52:31,944 రెడీ అవ్వు. 460 00:52:45,624 --> 00:52:47,000 కానివ్వు, మనం త్వరగా వెళ్లాలి! 461 00:52:49,002 --> 00:52:53,131 చాలా చలిగా ఉంది. ఈ చలికి తను చనిపోతుంది. మనం తన దగ్గరికి వెళ్లాలి. 462 00:52:53,131 --> 00:52:54,383 ఎవరి దగ్గరికి? 463 00:52:55,676 --> 00:52:56,677 నీ మరో అవతారం దగ్గరికి. 464 00:54:31,396 --> 00:54:32,397 డర్క్ హేడెమన్, బాబీ మెక్ గీ, 465 00:54:32,397 --> 00:54:33,315 సైమొన్ బార్ జ్ఞాపకార్థం 466 00:54:33,315 --> 00:54:35,400 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్