1 00:00:18,060 --> 00:00:19,853 అతనితో మాట్లాడతారా? 2 00:00:22,773 --> 00:00:23,774 ఆయన్ని విశ్రాంతి తీసుకోనిద్దాం. 3 00:00:25,734 --> 00:00:26,985 పక్కానా? 4 00:00:30,072 --> 00:00:31,073 హా. 5 00:01:35,012 --> 00:01:36,221 హాయ్. 6 00:01:39,349 --> 00:01:40,767 ఎక్కడి నుండి వచ్చారు మీరు? 7 00:01:42,978 --> 00:01:44,855 - వద్దు. ఆగాగు! - అతడిని ఆపండి! 8 00:01:50,194 --> 00:01:51,195 దేవుడా! 9 00:01:53,822 --> 00:01:55,240 అబ్బా. 10 00:01:58,952 --> 00:01:59,953 అబ్బా. 11 00:02:00,454 --> 00:02:02,206 ఛ, ఛ, ఛ, ఛ. 12 00:02:53,549 --> 00:02:54,675 అయ్య బాబోయ్… 13 00:02:55,175 --> 00:02:56,300 జే! 14 00:02:56,301 --> 00:02:57,594 జేసన్? 15 00:03:07,604 --> 00:03:08,647 జేసన్. 16 00:03:09,356 --> 00:03:10,440 జేసన్! 17 00:03:14,570 --> 00:03:15,404 దేవుడా. 18 00:03:40,929 --> 00:03:42,723 డోలన్/హిన్కాంప్ - హార్ట్ స్టువర్ట్ - పెరెజ్ - వార్బర్టన్ 19 00:03:52,065 --> 00:03:53,066 హేయ్. 20 00:03:55,944 --> 00:03:58,071 ఎంతకాలం నుండి మమ్మల్ని గమనిస్తున్నావు? 21 00:03:58,780 --> 00:04:02,784 నేను ఇక్కడికి వచ్చి ఓ గంట సేపు అయిందంతే. నువ్వు ఆ పాడుబడిన స్కూల్ నుండి బయటకొస్తుండగా చూశా. 22 00:04:05,245 --> 00:04:06,663 అయితే, నన్ను మా ఇంటి దాకా ఫాలో చేశావన్నమాట. 23 00:04:07,164 --> 00:04:08,332 ఇల్లా? 24 00:04:11,001 --> 00:04:13,879 లేదు. నువ్వు ఆ జేసన్ కాదు. 25 00:04:15,380 --> 00:04:16,463 నువ్వు ఏ వెర్షనో చెప్పు. 26 00:04:16,464 --> 00:04:19,133 నేను ఏ వెర్షనా? అసలు నువ్వు ఏ వెర్షనో చెప్పు! 27 00:04:19,134 --> 00:04:21,011 బాక్సుని నిర్మించింది నువ్వేనా? 28 00:04:23,388 --> 00:04:25,640 - ఓకే. కాస్త… ఆగు. చెప్పేది విను. - నువ్వే. ఆ మనిషివి నువ్వే. 29 00:04:25,641 --> 00:04:27,558 - విను, చెప్పేది విను. - నీ వల్ల వాళ్ల ప్రాణాలు పోయాయి. 30 00:04:27,559 --> 00:04:30,019 - నీ వల్ల రేయన్ ప్రాణాలు పోయాయి. ఆ మనిషివి నువ్వే. - చెప్పేది విను. 31 00:04:30,020 --> 00:04:31,437 నువ్వు నేను చెప్పేది నమ్మాలి, సరేనా? 32 00:04:31,438 --> 00:04:33,189 నేను అనుకున్నది ఒకటి, కానీ జరిగింది ఇంకొకటి. 33 00:04:33,190 --> 00:04:35,525 నా నుండి ఏం కావాలి నీకసలు? 34 00:04:35,526 --> 00:04:38,653 నువ్వు ఆ స్కూల్ నుండి బయటకొస్తుండగా చూసినప్పుడు, నువ్వు… అతనేమో అనుకున్నా. 35 00:04:38,654 --> 00:04:40,447 నా జేసన్ ఏమో అనుకున్నా. 36 00:04:41,406 --> 00:04:43,366 ఒకటి చెప్పనా? ఏం పర్వాలేదు. అసలేం పర్వాలేదు. 37 00:04:43,367 --> 00:04:46,077 - ఎందుకో చెప్పనా? అది నువ్వైనందుకు ఆనందంగా ఉంది. - ఎందుకు? 38 00:04:46,078 --> 00:04:48,247 ఎందుకంటే, నీకు సారీ చెప్పే అవకాశం నాకు దక్కింది కదా. 39 00:04:49,414 --> 00:04:52,501 సరేనా? నన్ను క్షమించు, జే. నన్ను క్షమించు. 40 00:04:53,544 --> 00:04:55,712 దొబ్బేయ్. 41 00:05:03,387 --> 00:05:05,263 ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చావు? 42 00:05:05,264 --> 00:05:06,974 నేను కూడా అన్నీ కోల్పోయా, తెలుసా? 43 00:05:09,184 --> 00:05:10,978 ఇవాళ నేను తప్పు తలుపును తెరిచాను, అంతే. 44 00:05:14,439 --> 00:05:15,440 వెళ్లిపో. 45 00:05:16,441 --> 00:05:17,525 వెళ్లిపో. 46 00:05:17,526 --> 00:05:18,609 మళ్లీ ఈ ప్రపంచంలో 47 00:05:18,610 --> 00:05:20,404 - నువ్వు నా కంట పడ్డావంటే… - నేను కనిపించను. 48 00:05:22,656 --> 00:05:23,657 కనిపించను కాక కనిపించను. 49 00:06:07,034 --> 00:06:08,368 బాబోయ్ జేసన్ డెస్సన్. 50 00:07:11,306 --> 00:07:13,267 {\an8}బ్లేక్ క్రౌచ్ రచించిన నవల ఆధారితమైనది 51 00:07:39,459 --> 00:07:41,294 మనం మళ్లీ బాక్సులోకి వెళ్లలేం. 52 00:07:41,295 --> 00:07:42,754 ఏంటి? అది కాదబ్బా. 53 00:07:43,380 --> 00:07:44,840 నా ఉద్దేశం అది కాదు. 54 00:07:45,632 --> 00:07:49,178 చూడు. మనం కొత్త ఐడెంటిటీలను సంపాదించాం. 55 00:07:49,678 --> 00:07:51,305 దాచుకున్న డబ్బు కొంత ఉంది, 56 00:07:52,139 --> 00:07:53,849 ఇక్కడి నుండి దూరంగా వెళ్లిపోదామనే అంటున్నా. 57 00:07:54,516 --> 00:07:57,436 ఇంకో రాష్ట్రానికి. ఇంకో దేశానికి కూడా వెళ్లవచ్చు. 58 00:07:58,478 --> 00:08:01,398 ఈ ప్రపంచంలో మనల్ని కనుగొనడం చాలా కష్టం. దేవుడా, అది మనకి తెలుసుగా. 59 00:08:02,733 --> 00:08:04,651 బహుశా… బహుశా అది సరిపోతుందేమో. 60 00:08:11,992 --> 00:08:13,492 సామానంతా సర్దడం మొదలుపెట్టేద్దాం, ఏమంటారు? 61 00:08:13,493 --> 00:08:14,494 లేదు. 62 00:08:15,204 --> 00:08:16,287 ఏంటి? 63 00:08:16,288 --> 00:08:17,289 లేదు. 64 00:08:18,332 --> 00:08:20,416 నీ బాక్సుకు ఓ దండం. 65 00:08:20,417 --> 00:08:24,087 ఆ బాక్సుని నిర్మించింది నువ్వు కాదని, నీ పనికిమాలిన డబుల్ అని నాకు తెలుసు. 66 00:08:24,588 --> 00:08:25,963 దాని వల్ల నేనంతా కోల్పోయా. 67 00:08:25,964 --> 00:08:29,967 అంతా అయిపోయి, నేను కాస్తో కూస్తో సర్దుకుంటున్నాను అనుకుంటూ ఉండగా, 68 00:08:29,968 --> 00:08:31,929 నీ పనికిమాలిన డబుల్ గాడు ఇంకొకడు వచ్చి మొత్తం చెడదొబ్బేశాడు. 69 00:08:33,179 --> 00:08:34,263 కాబట్టి, ఇక నా వల్ల కాదు. 70 00:08:34,264 --> 00:08:36,641 మీకు వెళ్లాలనుంటే వెళ్లండి. నేను 18 ఏళ్ల మేజరుని. 71 00:08:36,642 --> 00:08:39,519 నేను ఎడ్వార్డో వాళ్ల అమ్మ హోటల్లో ఓ పని సంపాదించబోతున్నా, 72 00:08:39,520 --> 00:08:42,562 - ఇంకా కాలేజీకి కూడా వెళ్తున్నా. చికాగోలోనే. - చార్లీ. 73 00:08:42,563 --> 00:08:44,441 - హేయ్, చార్లీ! - ఏంటయ్యా? 74 00:08:47,569 --> 00:08:48,862 దీనితో నా జీవితం కూడా ముడిపడుంది. 75 00:08:50,489 --> 00:08:52,741 మళ్లీ మళ్లీ కొత్తగా ప్రారంభించాలంటే నా వల్ల కాదు. 76 00:08:55,118 --> 00:08:56,119 చార్… 77 00:09:15,389 --> 00:09:16,682 వాడిని వదిలి నేను రాలేను. 78 00:09:18,767 --> 00:09:19,893 భలేదానివే. 79 00:09:20,894 --> 00:09:22,312 నేను మాత్రం వాడిని వదిలి వెళ్తానా ఏంటి! 80 00:09:40,956 --> 00:09:44,376 అయితే… ఇప్పుడేం చేద్దాం? 81 00:09:45,043 --> 00:09:48,213 - సమయాన్ని వృథా చేయడం ఆపుదామా? - ఒక గమ్మత్తైన విషయం చెప్తా. 82 00:09:49,715 --> 00:09:53,218 నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన రోజు నుండి, మళ్లీ నిన్ను ఎప్పుడు చూస్తానా అని నేను అనుకోని క్షణం లేదు. 83 00:09:53,802 --> 00:09:55,928 అమాండా, నువ్వు వెళ్లిన ప్రపంచాల్లో అత్యంత ప్రమాదకరమైనది ఏది? 84 00:09:55,929 --> 00:09:57,180 - ఎందుకు? - వీడిని తీసుకెళ్లి 85 00:09:57,181 --> 00:09:58,598 అక్కడ పడేద్దాం. 86 00:09:58,599 --> 00:09:59,849 నేను అర్థం చేసుకోగలను, బాసూ. 87 00:09:59,850 --> 00:10:02,436 నీలో ఆ కోపావేశాలు న్యాయమైనవే అని కూడా నాకు అనిపిస్తోంది, ఎందుకంటే 88 00:10:03,770 --> 00:10:05,354 మీ ప్రపంచంలో ఒకటిన్నర ఏడాది ఉన్నా కదా, 89 00:10:05,355 --> 00:10:08,191 కాబట్టి అన్నీ గమనించాక నువ్వు మంచివాడివన్న ఫీలింగ్ కలిగింది. 90 00:10:08,192 --> 00:10:10,444 కానీ నువ్వు అతడిని చంపక ముందే నిన్ను ఒకటి అడగాలి… 91 00:10:13,238 --> 00:10:16,325 నన్ను నా ప్రపంచానికి నువ్వు చేర్చగలవా? అతని సాయం లేకుండా? 92 00:10:19,244 --> 00:10:20,454 నువ్వు అతడిని అతని ప్రపంచానికి చేర్చగలవా? 93 00:10:21,705 --> 00:10:25,124 చేర్చగలను. ఒకటి రెండు సార్లు ప్రయత్నించాల్సి రావచ్చు. 94 00:10:25,125 --> 00:10:27,043 మంచిది. ముందు ఆ పని కానిద్దాం. 95 00:10:27,044 --> 00:10:28,045 హమ్మయ్య. 96 00:10:39,932 --> 00:10:41,474 ఈ ప్రపంచమే అనిపిస్తోంది. 97 00:10:41,475 --> 00:10:44,478 ఓకే, కానీ ఇది నా ప్రపంచమే అని గ్యారంటీ ఏంటి? 98 00:10:44,978 --> 00:10:48,315 మనం నేరుగా మీ ఇంటికి వెళ్లవచ్చు, కానీ అక్కడ నీ డబుల్ మనకి ఎదురుకావచ్చు. 99 00:10:48,815 --> 00:10:51,985 మీ ఇంటికి దగ్గరగా ఉండి, నీకు బాగా తెలిసిన చోటు ఏదైనా ఉందా? 100 00:10:55,906 --> 00:10:57,491 హా, అలాంటి కత్తిలాంటి చోటు నాకొకటి తెలుసు. 101 00:11:10,754 --> 00:11:11,755 దేవుడా. 102 00:11:13,340 --> 00:11:15,800 నీ కోసం ఇక్కడికి పోలీసులు వచ్చారు, బాసూ. 103 00:11:15,801 --> 00:11:17,219 నువ్వు చచ్చిపోయావేమో అనుకున్నా. 104 00:11:18,470 --> 00:11:19,513 ఇంకా చావలేదబ్బా. 105 00:11:22,307 --> 00:11:23,391 ఇక్కడికి రావోయ్! 106 00:11:23,392 --> 00:11:24,601 నీ ప్రపంచం ఇదేలా ఉంది. 107 00:11:25,102 --> 00:11:27,061 కానీ మీ ఇంటికి కూడా వెళ్లి మనం పక్కా చేసుకోవాలి. 108 00:11:27,062 --> 00:11:28,521 - హా. సరే. - రేయన్. 109 00:11:28,522 --> 00:11:30,022 - రేయన్. - ఏం తీసుకుంటావు, బాసూ? 110 00:11:30,023 --> 00:11:31,066 హేయ్, గురూ. 111 00:11:32,025 --> 00:11:33,234 రా విస్కీ. 112 00:11:33,235 --> 00:11:34,735 ఎప్పుడూ తాగే బ్రాండేనా? 113 00:11:34,736 --> 00:11:36,697 నీ దగ్గర ఉన్న బెస్ట్ బ్రాండ్ ఇవ్వు, ఎందుకంటే ఇతనే స్పాన్సర్. 114 00:11:37,239 --> 00:11:40,409 ఇక్కడికి వచ్చి నాకు కావాల్సిన వాటికి స్పాన్సర్ చేస్తావా? ప్లీజ్. 115 00:11:41,118 --> 00:11:42,160 దేవుడా. 116 00:11:42,744 --> 00:11:44,079 ఒక విస్కీ తీసుకురండి. 117 00:11:45,664 --> 00:11:47,583 ఒకటి చెప్పనా? రెండు విస్కీలు ఇవ్వండి. 118 00:11:48,458 --> 00:11:50,919 ఇంకా ఒక డైట్ కోక్, ఇంకా… 119 00:11:52,379 --> 00:11:53,380 ఒక సైడర్ ఇవ్వండి. 120 00:11:56,425 --> 00:11:57,551 ఓకే. 121 00:12:04,349 --> 00:12:07,019 హేయ్, హేయ్. ఇలా రా. ఇక్కడ కూర్చో. 122 00:12:09,646 --> 00:12:11,648 డైట్ కోక్ తాగుతున్నావేంటి, భయ్యా? 123 00:12:12,149 --> 00:12:15,569 ఇలాంటి పల్లెటూరి మొహాలు తాగే లోకల్ వైన్ నీకు నచ్చుతుందని నేను అస్సలు అనుకోలేదు. 124 00:12:17,029 --> 00:12:20,656 నేను కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, నేనూ, నా ఫ్రెండ్ ఒక పార్టీకి వెళ్లి, పీకల దాకా తాగేశాం. 125 00:12:20,657 --> 00:12:21,825 మనం కాస్త మాట్లాడుకోవచ్చా? 126 00:12:22,784 --> 00:12:24,620 నేను నీకంతా వివరించే ప్రయత్నం చేస్తా. 127 00:12:25,412 --> 00:12:27,080 కనీసం క్షమించమని అయినా చెప్తా. 128 00:12:29,875 --> 00:12:31,376 క్షమించేశా. 129 00:12:34,129 --> 00:12:35,130 అరె. 130 00:12:39,051 --> 00:12:40,093 ప్లీజ్? 131 00:12:43,722 --> 00:12:45,182 నేనూ అదే నాణాన్ని ఎగరేశా. 132 00:12:46,517 --> 00:12:48,018 కానీ ఓడిపోయా. 133 00:12:48,644 --> 00:12:50,311 కాస్త త్వరగా కానిస్తావా? 134 00:12:50,312 --> 00:12:52,230 ఈ పెంటకి అంతా నువ్వే కారణం, కానీ నా ప్రయత్నం నేను చేస్తా. 135 00:12:52,231 --> 00:12:53,732 - హా, సరే. ఇక చాలు. - అంటే… 136 00:12:56,276 --> 00:12:58,487 అయితే, మీ ఇద్దరూ కవలలా? 137 00:13:03,283 --> 00:13:04,992 - ఒకేలా ఉండే కవలలం. - నీ యెంకమ్మ! 138 00:13:04,993 --> 00:13:07,579 ఇతను పుట్టగానే చనిపోయాడని మా అమ్మానాన్నలకి చెప్పారట. 139 00:13:10,457 --> 00:13:12,542 కానీ, నర్స్ అబద్ధం చెప్పిందని తెలిసింది. 140 00:13:12,543 --> 00:13:15,753 ఇతడిని కిడ్నాప్ చేసి, తన సొంత బిడ్డలా పెంచాలనుకుంది. పిచ్చెక్కించే కథలే అది. 141 00:13:15,754 --> 00:13:16,839 ఇదే డ్రింక్ ఇంకోటి ఇవ్వు. 142 00:13:18,423 --> 00:13:19,466 సరే. 143 00:13:20,926 --> 00:13:22,803 మరి అతను ఇంకా బతికి ఉన్నట్టు నీకెలా తెలిసింది? 144 00:13:23,470 --> 00:13:24,763 ఇక ఆపు. 145 00:13:25,722 --> 00:13:27,224 ఇది మన కథ, మనమే చెప్పాలి కదా. 146 00:13:28,433 --> 00:13:29,434 మేము… మేము… 147 00:13:32,688 --> 00:13:34,106 డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నాం. 148 00:13:34,690 --> 00:13:36,983 ఇంట్లో చేసే డీఎన్ఏ పరీక్ష అన్నమాట. 149 00:13:36,984 --> 00:13:39,152 ఇంకేముంది! 100% మ్యాచ్ అయింది. 150 00:13:40,320 --> 00:13:41,904 పొరపాటు జరిగి ఉంటుందనుకున్నా. వింతగా అనిపించింది. 151 00:13:41,905 --> 00:13:43,322 కానీ నా ఫోటో చూసి నిజమే అనుకున్నావు, కదా? 152 00:13:43,323 --> 00:13:45,951 నీ ఫోటో చూడగానే, అది పొరపాటని పక్కా అయింది. 153 00:13:47,244 --> 00:13:49,161 నేనలా అనుకోలేదు. నాకు ఆ నోటిఫికేషన్ రాగానే, 154 00:13:49,162 --> 00:13:50,955 ఎప్పుడో దూరమైన నా ట్విన్ దొరికేశాడని నా మనస్సుకు తెలిసిపోయింది. 155 00:13:50,956 --> 00:13:54,418 అంటే… అది కవలలకి ఉండే అతీత శక్తి లాంటిది. దాన్ని గట్టిగా ఫీల్ అయ్యా. 156 00:13:55,127 --> 00:13:58,213 మరి గత ఏడాది నువ్వు ఇదే పనిలో ఉన్నావా? 157 00:13:59,006 --> 00:14:02,049 హా, ఇతను ఎక్కడున్నాడో కనుగొనడానికి నాకు చాలా సమయమే పట్టింది. 158 00:14:02,050 --> 00:14:06,722 మరో వైపు, ఇతడిని కిడ్నాప్ చేసి, పెంచినావిడ నానా హంగామా చేసింది. 159 00:14:08,223 --> 00:14:09,516 తనకి పేరు ఉంది. 160 00:14:12,269 --> 00:14:13,270 జాయిస్. 161 00:14:19,735 --> 00:14:20,736 అయితే… 162 00:14:29,661 --> 00:14:31,955 నువ్వు చనిపోతూ ఉండగా చూసిన 163 00:14:33,707 --> 00:14:35,709 నా డబుల్ దగ్గరి నుండి దీన్ని సంపాదించా. 164 00:14:37,586 --> 00:14:40,088 లాజికల్ గా ఆలోచించి, ఏదో ఒక ప్రపంచంలో 165 00:14:41,256 --> 00:14:44,509 నీ వెర్షన్ బతికే ఉంటుందని అనుకున్నా. 166 00:14:44,510 --> 00:14:45,928 కానీ నిన్నే చూశాక… 167 00:14:52,768 --> 00:14:53,769 నాకు… 168 00:14:56,063 --> 00:14:57,356 నాకు చాలా… 169 00:14:57,940 --> 00:14:59,650 - బాధగా అనిపించిందా? - అవును. 170 00:15:00,776 --> 00:15:02,819 నీ నిజ స్వరూపాన్ని నేనెలా గ్రహించలేకపోయాను? 171 00:15:05,239 --> 00:15:06,657 ఎందుకంటే, నా నిజ స్వరూపమేంటో నాకే తెలీదు. 172 00:15:07,199 --> 00:15:08,617 నువ్వు నాపై చూపిన ప్రేమ నిజమైనదేనా అసలు? 173 00:15:09,117 --> 00:15:10,118 హా. 174 00:15:11,161 --> 00:15:16,874 నేను ఆ బాక్సులోకి అడుగుపెట్టినప్పుడు, "నాకు కొత్త జీవితం కావాలి" అన్న కోరికేం లేదు నాకు. 175 00:15:16,875 --> 00:15:20,128 కానీ నా జీవితంలో సంతోషానికి చోటు లేదని అప్పుడు నాకు తెలీలేదు. 176 00:15:21,046 --> 00:15:23,339 ఏదో ఉన్నానంటే ఉన్నానని నాకు తెలీలేదు. 177 00:15:23,340 --> 00:15:27,719 మనుషులు మామూలుగా చేసే పనులే చేస్తూ ఉన్నాను. అంటే, రొటీన్ జీవితం గడుపుతూ ఉన్నా. 178 00:15:28,929 --> 00:15:30,138 అవి డిప్రెషన్ లక్షణాల్లా ఉన్నాయి. 179 00:15:34,142 --> 00:15:39,022 నేను బతికి ఉండగలిగి మిస్ అయిన ఆ జీవితాలన్నీ చూశాక… 180 00:15:42,985 --> 00:15:46,070 ఆ భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోయా. 181 00:15:46,071 --> 00:15:49,032 నా ఇతర వెర్షన్ల జీవితాలన్నీ చూశాక, నాకు చాలా కుళ్లుగా అనిపించింది. 182 00:15:49,575 --> 00:15:51,785 కానీ ఏ ఒక్కరు కూడా నేను ఎదిగినంత ఎత్తుకు ఎదగలేదు. 183 00:15:53,537 --> 00:15:57,081 ఒక వెర్షన్ జీవితం మాత్రం నాకు భలే నచ్చింది, 184 00:15:57,082 --> 00:16:00,294 అతను అసలు సాధించాలనే ప్రయత్నాన్నే వదిలేశాడు, 185 00:16:01,712 --> 00:16:04,882 కానీ నేను ఏ విషయాలనైతే వదులుకున్నానో, అవన్నీ అతని దగ్గర ఉన్నాయి. 186 00:16:08,093 --> 00:16:10,179 అతను తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ బతుకుతున్నాడు. 187 00:16:13,140 --> 00:16:14,474 కానీ నా జీవితం అలా లేదు. 188 00:16:15,100 --> 00:16:17,019 అసలు అలా ఎలా బతకాలో కూడా నాకు తెలీదు. 189 00:16:21,565 --> 00:16:23,442 నువ్వు సాయం కోసం నన్ను అడిగి ఉండవచ్చుగా. 190 00:16:25,527 --> 00:16:26,528 హా. 191 00:16:33,660 --> 00:16:35,579 నేను కూడా డిప్రెషన్ కి గురయ్యాను కాబట్టి, 192 00:16:36,830 --> 00:16:39,291 డిప్రెషన్ కి కారణం ఏదైనా, బతకడం కష్టంగానే ఉంటుంది. 193 00:16:41,752 --> 00:16:42,836 అది నేను అర్థం చేసుకోగలను. 194 00:16:44,588 --> 00:16:46,798 కానీ నువ్వు సోషల్ మీడియా సైకాలజీ సూత్రాలు ప్రయోగించాలని చూస్తున్నావు. 195 00:16:48,342 --> 00:16:49,384 నా మీద. 196 00:16:52,721 --> 00:16:56,099 పద్దెనిమిదేళ్ల క్రితం ఆ అమ్మాయిని పెళ్ళాడకూడదు అని అనుకుంది నువ్వే, 197 00:16:56,725 --> 00:17:01,355 కట్ చేస్తే, ఇప్పుడు నీకు దక్కాల్సిన ఆ జీవితాన్ని చూసి, దాన్ని దొంగిలించాలని అనేసుకున్నావు, 198 00:17:01,980 --> 00:17:02,981 అలా… 199 00:17:04,983 --> 00:17:06,318 ఎందుకు? పశ్చాత్తాప్పడుతున్నావా? 200 00:17:07,986 --> 00:17:10,030 పశ్చాత్తాపమేనా అసలు కారణం? 201 00:17:13,784 --> 00:17:14,952 తొక్కేం కాదు. 202 00:17:16,744 --> 00:17:18,579 నేనెవరో చెప్పనా? 203 00:17:19,455 --> 00:17:21,499 నీ గురించి నిజంగా కేర్ తీసుకుంది నేను. 204 00:17:21,500 --> 00:17:24,126 అంతే కానీ, అన్నీ పర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకున్నాడని నువ్వు చెప్తున్న… 205 00:17:24,127 --> 00:17:26,296 నీ డబుల్ ఏం కాదు. 206 00:17:28,423 --> 00:17:31,426 నీ మనస్సుకు తగిలిన గాయాలన్నింటి గురించి నాకు ముందే తెలుసు. ఇప్పుడు కూడా నాకు తెలుసు. 207 00:17:32,302 --> 00:17:34,011 కానీ నీ గురించి ఇతరులకి తెలియడం నీకిష్టం లేదు. 208 00:17:34,012 --> 00:17:35,973 నీ మనస్సును ఎవరితోనూ పంచుకోవడం నీకు ఇష్టం లేదు. 209 00:17:37,140 --> 00:17:39,058 నువ్వు ఇంకొకరి జీవితాన్ని దొంగిలించావు, 210 00:17:39,059 --> 00:17:43,354 ఎందుకంటే, ఒక మనిషికి మానసికంగా దగ్గరవ్వాలంటే నీకు గుండెల్లో వణుకు పుడుతుంది కాబట్టి! 211 00:17:43,355 --> 00:17:46,400 నిజం ఒప్పుకోవడానికి కూడా ధైర్యం లేని ఒక చేతకానివాడివి నువ్వు. 212 00:17:47,067 --> 00:17:50,445 నీకు నీ గురించి తప్ప దేని గురించీ ధ్యాసే ఉండదు. 213 00:17:51,530 --> 00:17:52,531 ఇప్పటికి కూడా, 214 00:17:53,907 --> 00:17:57,744 "నేనెవరో నాకే తెలియలేదు" అంటూ నా దగ్గర సెంటిమెంట్ డ్రామాలు ప్లే చేస్తూ… 215 00:18:00,998 --> 00:18:02,583 నీపై నాకు జాలి పుట్టేలా బురిడీ కొట్టించాలనుకుంటున్నావా? 216 00:18:03,458 --> 00:18:05,543 నువ్వు ఎంత వెధవవో తెలిసి కూడా నిన్ను ప్రేమించాననే నిజాన్ని మోస్తూ, 217 00:18:05,544 --> 00:18:08,630 ప్రతిరోజూ అద్దంలో నా ముఖాన్ని చూసుకోలేక కుంగిపోయాను. 218 00:18:09,173 --> 00:18:12,842 నిజాల్ని దాస్తూ ఇలాగే పిచ్చి ఆటలు ఆడాలనుకుంటే, అలాగే తగలడు, నాకేం అభ్యంతరం లేదు! 219 00:18:12,843 --> 00:18:15,929 అంతే తప్ప, నీ మానసిక తృప్తి కోసం, సెంటిమెంట్ మాటలతో నా నుండి జాలిని పిండాలని మాత్రం ప్రయత్నించకు! 220 00:18:17,848 --> 00:18:18,849 పిల్లల్లా ప్రవర్తించకు. 221 00:18:19,433 --> 00:18:20,559 తప్పుల్ని దిద్దుకునే ప్రయత్నం చేయ్! 222 00:18:22,227 --> 00:18:25,689 ఒకడి జీవితం నీకు పిచ్చపిచ్చగా నచ్చేసి, వాడి జీవితం కాజేయడానికి కూడా నువ్వు తెగించావు కదా, 223 00:18:26,190 --> 00:18:28,108 కనీసం వాడంత ఉత్తమంగా మారి చూపించు. 224 00:18:31,111 --> 00:18:33,405 లేదా అబద్ధాలన్నీ కట్టి పెట్టి, నీలా నువ్వు ఉండు, అంతే. 225 00:18:35,449 --> 00:18:37,117 ఈ రెంటిలో ఏ దారైనా పర్వాలేదు. 226 00:18:39,620 --> 00:18:40,787 అది నీ ఇష్టం. 227 00:18:45,918 --> 00:18:47,294 ఆగు, ఆగాగు. 228 00:18:50,547 --> 00:18:51,548 నువ్వన్నది నిజమే. 229 00:18:55,260 --> 00:18:56,261 నన్ను ప్రయత్నించనివ్వు. 230 00:19:00,891 --> 00:19:03,310 కానివ్వు. ప్రయత్నించు. 231 00:19:07,231 --> 00:19:08,398 ప్రయత్నించవయ్యా. 232 00:19:12,444 --> 00:19:13,445 నేను… 233 00:19:17,157 --> 00:19:19,076 ఇప్పుడు జరుగుతున్న వాటన్నింటికీ నేనే కారణం. 234 00:19:20,953 --> 00:19:23,330 నేను ఎవరితోనూ నిజాయితీగా లేను. 235 00:19:24,081 --> 00:19:26,750 కాస్తో కూస్తో నిజాయితీగా ఉన్నానంటే అది నీతోనే. 236 00:19:29,086 --> 00:19:31,588 కానీ అది చాలదు. 237 00:19:32,881 --> 00:19:35,843 ఎందుకంటే, నేను నా గురించి తప్ప ఇంకెవరి గురించీ పెద్దగా ఆలోచించలేదు. 238 00:19:39,638 --> 00:19:41,306 కాబట్టి నిన్ను ప్రేమించలేకపోయా. 239 00:19:44,852 --> 00:19:46,687 నీకు నిజంగా ఇవ్వాల్సినంత స్థాయిలో ప్రేమను ఇవ్వలేకపోయా. 240 00:19:51,608 --> 00:19:53,151 దారుణమైన విషయం ఏంటంటే… 241 00:19:55,070 --> 00:19:56,363 నేను ఆ ప్రయత్నం చేయలేదు కూడా. 242 00:20:00,784 --> 00:20:01,827 మరి… 243 00:20:02,786 --> 00:20:03,996 ఇప్పుడేం చేద్దాం? 244 00:20:09,918 --> 00:20:11,753 నాకెలా తెలుస్తుంది? 245 00:20:18,093 --> 00:20:20,095 కాలి వేళ్లని కదిలించు. 246 00:20:23,473 --> 00:20:26,185 వెన్నుపూసను మెల్లగా కదిలిస్తూ, అందులో కాస్త చలనాన్ని తీసుకురా. 247 00:20:28,353 --> 00:20:29,897 ఇప్పుడు భుజాలని కదిలించు. 248 00:20:36,403 --> 00:20:41,325 ఇక మెల్లగా, కళ్లు తెరువు. 249 00:20:48,498 --> 00:20:50,125 - ఏమైంది? - సారీ. 250 00:20:51,502 --> 00:20:52,503 ఏం కాలేదు. 251 00:20:55,005 --> 00:20:56,381 నీ పాత జీవితాన్ని ఎప్పుడైనా మిస్ అయ్యావా? 252 00:21:02,513 --> 00:21:03,555 నా పాత జీవితం. 253 00:21:05,098 --> 00:21:08,559 నువ్వు నా జీవితంలోకి రాక ముందు నేను బతికిన దాన్ని జీవితమని నేను అననులే. 254 00:21:08,560 --> 00:21:11,521 నా జీవితం నాశనం కాక ముందు అది ఎలా ఉండేదో, దాన్ని నేను మిస్ అవుతున్నా. 255 00:21:11,522 --> 00:21:13,524 - నువ్వు అడిగేది దాని గురించే అయితే. - హా. 256 00:21:16,068 --> 00:21:17,069 అవును. 257 00:21:18,487 --> 00:21:20,863 జీవితం మారిపోవడానికి ఒక్క విషయం చాలని అనుకునేవాడిని. అర్థమవుతోందా? 258 00:21:20,864 --> 00:21:23,158 ఒక్క క్షణం కానీ, మనం ఎంచుకునే ఒక దారి కానీ. 259 00:21:26,578 --> 00:21:27,663 కానీ నిన్ను కలిశాక అది తప్పని గ్రహించా. 260 00:21:30,916 --> 00:21:32,709 నిన్ను కలిశాక, నన్ను నేను మళ్లీ కలుసుకున్నా. 261 00:21:34,628 --> 00:21:36,129 చాలా గొప్ప కానుక తెలుసా… 262 00:21:37,673 --> 00:21:39,049 ఒక భయంకరుడిని చూడటం. 263 00:21:40,217 --> 00:21:42,052 లైటన్ వాన్స్ ని కలుసుకోవడం. 264 00:21:48,225 --> 00:21:49,226 అతడిని అభిమానించడం. 265 00:21:57,526 --> 00:21:59,735 రాత్రికి మాకు ఆశ్రయమిచ్చినందుకు థ్యాంక్స్. 266 00:21:59,736 --> 00:22:01,487 హా, ఏం పర్వాలేదు. దానిదేముందిలే. 267 00:22:01,488 --> 00:22:02,656 హేయ్. 268 00:22:04,366 --> 00:22:06,493 ఇది సరైన ప్రపంచం కాదని నువ్వు కనుగొంటే, 269 00:22:06,994 --> 00:22:08,704 బాక్సులో ప్రయాణించడానికి వీలుగా ఈ లైలాక్ వింగ్స్ తీసుకో. 270 00:22:11,456 --> 00:22:12,583 నీ ఉద్దేశం అర్థమైంది. 271 00:22:13,500 --> 00:22:16,378 హేయ్. నువ్వు ఏ ప్రపంచంలోకి వెళ్లినా, 272 00:22:17,337 --> 00:22:19,756 అదరగొట్టేయగలవన్న నమ్మకం నాకు ఉంది, బాసూ. 273 00:22:33,937 --> 00:22:35,397 ఒక చిన్న సాయం అడగాలనుకుంటున్నా. 274 00:22:39,943 --> 00:22:45,865 చూడండి, నా ప్రపంచానికి వెళ్లే అవకాశం ఇప్పుడు నాకు లేదనే అనుకుంటున్నా. 275 00:22:45,866 --> 00:22:47,201 అవును. 276 00:22:49,828 --> 00:22:53,707 నువ్వు సూచించినట్టుగా, ఏదైనా మంచి చేయాలని అనుకుంటున్నా. 277 00:22:54,416 --> 00:22:55,500 అంటే? 278 00:22:55,501 --> 00:22:56,627 ఇంకా తెలీదు. 279 00:22:57,586 --> 00:22:59,922 కావాలంటే, మీరు నన్ను ఇక్కడే వదిలేసి వెళ్లిపోవచ్చు. ఆ శిక్ష నాకు తగినదే. 280 00:23:01,507 --> 00:23:02,883 కానీ మీకు వీలైతే కనుక… 281 00:23:04,051 --> 00:23:06,261 - నేను జీవితాంతం రుణపడి ఉంటా… - నీకు లైలాక్ వింగ్స్ కావాలా? 282 00:23:07,513 --> 00:23:09,764 అతను టాబ్లెట్స్ అడుగుతున్నట్టున్నాడు. అవును కదా? 283 00:23:09,765 --> 00:23:11,600 మమ్మల్ని టాబ్లెట్స్ అడుగుతున్నావా? 284 00:23:12,184 --> 00:23:14,102 అది నిర్ణయించడం చాలా గమ్మత్తైన విషయం, తెలుసా? 285 00:23:15,354 --> 00:23:18,148 ఈ రాక్షసుడిని ఈ ప్రపంచానికే పరిమితం చేసి, 286 00:23:18,982 --> 00:23:22,151 ఇక్కడి రేయన్ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఇతనికి ఇవ్వాలా? 287 00:23:22,152 --> 00:23:25,906 లేదంటే, లెక్కలేనన్ని ఇతర ప్రపంచాలకి వెళ్లే వీలు ఇతనికి కల్పించి, 288 00:23:26,490 --> 00:23:28,825 అక్కడి జనాల జీవితాలను నాశనం చేసే అవకాశం ఇతనికి ఇవ్వాలా? 289 00:23:30,160 --> 00:23:32,204 నాకు తెలిసి, ఇతను ఎవరి జీవితాలనూ నాశనం చేయడు. 290 00:23:33,330 --> 00:23:34,331 అంతే కదా? 291 00:23:35,207 --> 00:23:36,291 ఒట్టేసి చెప్తున్నా. 292 00:23:38,669 --> 00:23:39,670 ఓకే. 293 00:23:51,723 --> 00:23:54,308 ఆంపూల్స్ లానే వీటిని మింగవచ్చు నువ్వు, 294 00:23:54,309 --> 00:23:56,812 కానీ వీటి ప్రభావం 30 నిమిషాల దాకా కనిపించదు, కాబట్టి… 295 00:23:58,021 --> 00:24:01,233 కానీ ఇవి ఎక్కువ సేపు ప్రభావం చూపిస్తాయి. మాకు రెండు గంటల సేపు చూపిస్తున్నాయి. 296 00:24:02,526 --> 00:24:03,609 థ్యాంక్యూ. 297 00:24:03,610 --> 00:24:04,986 థ్యాంక్స్ నాకు చెప్పకు. 298 00:24:04,987 --> 00:24:07,948 తను చెప్పింది కాబట్టే చేస్తున్నా, ఎందుకంటే, తను నాకు చేసిన సాయం అంతా ఇంతా కాదు. 299 00:24:08,532 --> 00:24:09,575 థ్యాంక్యూ. 300 00:24:37,060 --> 00:24:38,061 ఇప్పుడేం చేద్దాం? 301 00:24:38,896 --> 00:24:40,272 నీకు ఓకే అయితే, నేను… 302 00:24:41,607 --> 00:24:43,358 నేను కూడా నీతో పాటు వద్దామనుకున్నా. 303 00:24:45,527 --> 00:24:46,987 పద్ధతిగా శృంగారం కానిచ్చే ప్రపంచానికా? 304 00:24:47,863 --> 00:24:49,780 మనం ఇంకా చాలా దారుణమైనవి చూశాం కదా. 305 00:24:49,781 --> 00:24:50,824 అవును. 306 00:24:51,533 --> 00:24:53,660 ఆలోచించడానికి కాస్త సమయం కావాలంతే. 307 00:24:54,494 --> 00:24:55,746 తర్వాత ఏం చేయాలో ఆలోచించడానికి. 308 00:24:56,914 --> 00:24:58,582 వాళ్లు మళ్లీ బాక్సును తరలిస్తే? 309 00:25:00,918 --> 00:25:05,005 అయితే నేను ఆ ప్రపంచంలో ఎలాగోలా బతికేస్తాను. 310 00:25:06,256 --> 00:25:07,549 ఏ ప్రపంచంలోనైనా, నేనలాగే బతికేస్తాననుకో. 311 00:25:14,139 --> 00:25:16,974 ఓకే. మా బర్గర్లు అంత బాగుండటానికి కారణం, ఉల్లిపాయలను క్యారమలైజ్ చేసి పెట్టడమే. 312 00:25:16,975 --> 00:25:19,018 బర్గర్ స్టార్ట్ చేయడానికి ముందే వాటి పని మొదలుపెట్టాల్సి ఉంటుంది. 313 00:25:19,019 --> 00:25:21,229 సరేనా? ఆ తర్వాత మనం బ్రెడ్ ని లైట్ గా టోస్ట్ చేయాలి. 314 00:25:21,230 --> 00:25:22,397 సరే. 315 00:25:23,315 --> 00:25:24,358 అలా పడేసేయాలి. 316 00:25:26,902 --> 00:25:27,903 ఒక బర్గర్ చేసి చూస్తావా? 317 00:25:28,570 --> 00:25:29,655 హా. తప్పకుండా. 318 00:25:31,365 --> 00:25:32,366 ఎడ్డో! 319 00:25:32,866 --> 00:25:34,325 ఇక్కడున్నా, అమ్మా! 320 00:25:34,326 --> 00:25:36,452 ఓయ్, నువ్వు చాంపెయిన్లో ఉన్నప్పుడు ఒక ఫాస్ట్ ఫుడ్ హోటల్లో 321 00:25:36,453 --> 00:25:38,120 పని చేశావని ఆమెకి చెప్పా. 322 00:25:38,121 --> 00:25:39,997 - ఏంటి? - హా. ఆమె కాస్త సీరియస్ గా ఉంటుంది, 323 00:25:39,998 --> 00:25:41,082 కానీ ఏం పర్వాలేదులే. 324 00:25:41,083 --> 00:25:42,375 నువ్వు షిఫ్ట్ కుక్ అని చెప్పు చాలు. 325 00:25:42,376 --> 00:25:44,753 బాసూ. మజాక్ కానీ చేస్తున్నావా? 326 00:25:45,337 --> 00:25:46,880 గ్రిల్ శిక్షణ ఎలా సాగుతోంది? 327 00:25:47,923 --> 00:25:49,091 మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉన్నా. 328 00:25:49,800 --> 00:25:50,801 నీ బన్స్ మాడుతున్నాయి, చూడు. 329 00:25:55,764 --> 00:25:56,806 ఓకే. 330 00:25:56,807 --> 00:25:57,765 థ్యాంక్యూ. 331 00:25:57,766 --> 00:26:00,142 మీకు ఇంకేమైనా కావాలా? 332 00:26:00,143 --> 00:26:01,644 ప్రస్తుతానికి ఏం వద్దు. చాలు. 333 00:26:01,645 --> 00:26:03,354 ఆహారం? వద్దా? 334 00:26:03,355 --> 00:26:04,398 సరే. 335 00:26:05,649 --> 00:26:06,733 నీకు సైన్ లాంగ్వేజ్ వచ్చా? 336 00:26:07,401 --> 00:26:11,071 వచ్చు. హా. నా… నా దగ్గర చాలా విద్యలున్నాయిలే. 337 00:26:12,447 --> 00:26:14,199 కావాలంటే, అది నీకూ నేర్పించగలను. 338 00:26:46,440 --> 00:26:47,774 జేసన్! 339 00:27:14,301 --> 00:27:18,263 ఈరాత్రి సినిమాకి బియాంకాని కూడా పిలిచావని విన్నానే? 340 00:27:19,348 --> 00:27:21,140 అవును. అదేమన్నా సమస్యనా? 341 00:27:21,141 --> 00:27:22,600 - లేదు. - ఓకే. 342 00:27:22,601 --> 00:27:26,604 తను చాలా మంచిదే. కాకపోతే మనకింకా రెండు రోజుల్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా, 343 00:27:26,605 --> 00:27:28,814 కాబట్టి, తనకే కమిట్ అవ్వకుండా ఉంటే, కొత్త పరిచయాలకు అవకాశముంటుంది కదా. 344 00:27:28,815 --> 00:27:32,110 హా, తన పరిచయముంటే చాలు, కొత్తవేం అక్కర్లేదు. 345 00:27:32,736 --> 00:27:33,737 అయ్య బాబోయ్. 346 00:27:34,238 --> 00:27:35,321 ఏంటి? 347 00:27:35,322 --> 00:27:37,115 ఏం లేదు, నువ్వు తన ప్రేమలో మునిగిపోయావు. 348 00:27:38,700 --> 00:27:40,660 - హేయ్, ఎడ్వార్డో. - హాయ్, మిసెస్ స్టువర్ట్. ఎలా ఉన్నారు? 349 00:27:40,661 --> 00:27:41,911 - హేయ్. హాయ్. - హాయ్. 350 00:27:41,912 --> 00:27:43,330 - వెళ్దామా? - మీరు డానియేలానా? 351 00:27:43,997 --> 00:27:45,373 - హాయ్. మీరు అమాండానా? - హాయ్. 352 00:27:45,374 --> 00:27:46,916 - అవును, మిమ్మల్ని కలవడం బాగుంది. - హాయ్. 353 00:27:46,917 --> 00:27:48,334 మిమ్మల్ని కలవడం కూడా. 354 00:27:48,335 --> 00:27:50,837 - మీ అబ్బాయి చాలా మంచోడు. - థ్యాంక్స్. మీ అబ్బాయి కూడా. 355 00:27:50,838 --> 00:27:53,047 - థ్యాంక్యూ. - వీడికి పని ఇచ్చినందుకు థ్యాంక్స్. 356 00:27:53,048 --> 00:27:54,131 దానిదేముందిలే. 357 00:27:54,132 --> 00:27:55,466 ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారేంటి? 358 00:27:55,467 --> 00:27:58,010 ఇప్పుడు ఆర్ట్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్నాం, 359 00:27:58,011 --> 00:28:00,346 ఆ తర్వాత, చార్లీ, ఎడ్వార్డోలు కలిసి ఏదో సినిమాకి వెళ్తున్నట్టున్నారు. 360 00:28:00,347 --> 00:28:03,850 అవును. మ్యూజియమ్ పని అయ్యాక బయట కలుసుకుని అలా మాట్లాడుకుంటూ వెళ్లవచ్చని అనుకున్నా. 361 00:28:03,851 --> 00:28:05,518 నీ షిఫ్ట్ పని ముగించుకునే వెళ్లాలి. 362 00:28:05,519 --> 00:28:06,936 అలాగే, మేడమ్. 363 00:28:06,937 --> 00:28:08,521 - మిమ్మల్ని కలవడం బాగుంది… - మిమ్మల్ని కూడా. 364 00:28:08,522 --> 00:28:09,605 - …ఇంకోసారి థ్యాంక్స్. - పర్వాలేదు. 365 00:28:09,606 --> 00:28:10,690 - బై, చార్లీ. - మిసెస్ స్టువర్ట్. 366 00:28:10,691 --> 00:28:11,607 థ్యాంక్స్. 367 00:28:11,608 --> 00:28:13,026 - ఇంకొన్ని ఆర్డర్లు తీసుకొస్తా. - సరే. 368 00:28:34,423 --> 00:28:36,925 నువ్వు సర్రియలిస్ట్ పెయింటింగ్స్ దగ్గర ఉంటావని అనుకున్నాను. 369 00:28:39,052 --> 00:28:40,470 కొత్తవి చూద్దామని ఇలా వచ్చా. 370 00:28:45,434 --> 00:28:46,852 సూరా పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి? 371 00:28:49,313 --> 00:28:50,439 బాగున్నాయి. 372 00:28:51,398 --> 00:28:52,983 అంటే, మొదట్నుంచీ నాకు అవంటే ఇష్టమేగా. 373 00:28:54,568 --> 00:28:55,569 అదీగాక… 374 00:28:56,445 --> 00:29:00,657 నేను కాలేజీలో ఉన్నప్పుడు, సూరాపైనే థీసిస్ చేశానని నీకు తెలుసు కదా, కాబట్టి… 375 00:29:06,413 --> 00:29:08,040 ఆ రోజులు చాలా గొప్పగా ఉండేవి. 376 00:29:09,082 --> 00:29:10,125 అదే, నా కాలేజీ రోజులు. 377 00:29:11,126 --> 00:29:12,794 నీకు కూడా కాలేజీ అలాగే సాగాలని కోరుకుంటున్నా. 378 00:29:23,722 --> 00:29:25,932 నిజానికి నేను దృష్టి పెట్టాల్సింది అక్కడున్న మనుషుల మీదేమో అనిపిస్తోంది, 379 00:29:25,933 --> 00:29:28,185 కానీ నా దృష్టి అంతా ఆ తలుపు వైపే వెళ్తోంది. 380 00:29:29,978 --> 00:29:31,355 ఇక ఆ గీతలన్నీ అలా… 381 00:29:32,439 --> 00:29:33,982 ఏమో, అలా స్లిప్ అయిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. 382 00:29:35,526 --> 00:29:39,238 నువ్వు వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదనుకుంటా. 383 00:29:41,698 --> 00:29:42,950 ఎందుకు? 384 00:29:45,285 --> 00:29:48,747 ఆ హోటల్ కి అసలు ఎంట్రెన్స్ అనేదే లేదు. 385 00:29:50,582 --> 00:29:54,461 అంటే, ఆ మనుషులు మిగతా ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా 386 00:29:56,046 --> 00:29:57,256 పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయారు. 387 00:29:58,715 --> 00:30:00,843 తమదైన ఒక చిన్న ప్రపంచంలోనే అలా బందీ అయిపోయారు. 388 00:30:05,931 --> 00:30:08,349 అయిదు గంటలకి ఎంట్రెన్స్ దగ్గరికి మా స్నేహితులు వస్తారు, నేను వెళ్లాలి. 389 00:30:08,350 --> 00:30:09,351 ఓకే. 390 00:30:09,852 --> 00:30:11,186 - జాగ్రత్త. - హా. 391 00:30:19,570 --> 00:30:22,322 డానియేలా? అది నువ్వేనా? 392 00:30:22,823 --> 00:30:26,367 ఓరి దేవుడా. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? 393 00:30:26,368 --> 00:30:27,785 - ఊరికే చూడటానికి వచ్చావా? - నేను… 394 00:30:27,786 --> 00:30:29,079 నాకు కాల్ ఎందుకు చేయలేదు? 395 00:30:29,913 --> 00:30:32,624 నేను చేసి ఉండాల్సింది. క్షమించు. 396 00:30:33,500 --> 00:30:36,503 కుటుంబంతో కలిసి ఊరికే అలా చూసిపోదామని వచ్చా… 397 00:30:37,004 --> 00:30:39,006 జేసన్, చార్లీలు ఎలా ఉన్నారు? 398 00:30:43,594 --> 00:30:45,637 బాగున్నారు. హా. 399 00:30:48,891 --> 00:30:51,559 క్షమించు. నాకు… నాకు అర్జెంట్ పని ఉంది, కానీ… 400 00:30:51,560 --> 00:30:52,852 సరే. నాకు కాల్ చేస్తావా? 401 00:30:52,853 --> 00:30:54,188 హా. తప్పకుండా చేస్తా. 402 00:30:59,610 --> 00:31:00,736 చార్లీ! 403 00:31:01,904 --> 00:31:04,323 హేయ్. హేయ్, ఏంటి సంగతి? 404 00:31:05,574 --> 00:31:07,075 - నీకు అతను కనిపించలేదా? - ఎవరు? 405 00:31:07,826 --> 00:31:11,121 ఒక జేసన్. నీ వైపే నడుచుకుంటూ వచ్చాడు. 406 00:31:11,997 --> 00:31:13,207 లేదు. 407 00:31:14,917 --> 00:31:16,418 విలేజ్ ట్యాప్ 408 00:31:30,641 --> 00:31:32,059 చూసుకోవయ్యా కాస్త. 409 00:32:22,192 --> 00:32:24,319 హేయ్. దయచేసి నన్ను క్షమించు. 410 00:32:26,530 --> 00:32:27,655 పర్వాలేదులే. 411 00:32:27,656 --> 00:32:29,783 స్నేహితులతో నువ్వు సరదాగా గడిపే సమయాన్ని నేను కావాలని పాడు చేయలేదు. 412 00:32:38,375 --> 00:32:40,085 అమ్మా! బాబోయ్. 413 00:32:41,128 --> 00:32:42,671 ఏం జరిగిందో నాకు అస్సలు తెలీదు. 414 00:32:46,049 --> 00:32:47,050 జేసన్! 415 00:32:48,510 --> 00:32:49,511 జేసన్! 416 00:32:52,639 --> 00:32:53,848 హేయ్. 417 00:32:53,849 --> 00:32:55,184 - హేయ్. - టాటూయిన్. 418 00:33:00,272 --> 00:33:01,273 మ్యూజియమ్ ట్రిప్ ఎలా సాగింది? 419 00:33:04,985 --> 00:33:06,111 జేసన్? 420 00:33:07,654 --> 00:33:09,531 - చెప్పండి? - సారీ. 421 00:33:11,158 --> 00:33:12,159 సారీ అండి. 422 00:33:12,659 --> 00:33:13,827 ఓకే. 423 00:33:16,830 --> 00:33:18,414 చాలా బాగా సాగింది. 424 00:33:18,415 --> 00:33:19,583 అవునా? 425 00:33:20,417 --> 00:33:21,501 నీకు ఎలా గడిచింది ఈ రోజు? 426 00:33:21,502 --> 00:33:22,711 బాగానే గడిచింది. 427 00:33:34,223 --> 00:33:35,766 ఏం చేస్తున్నావు, బాసూ? 428 00:33:38,894 --> 00:33:39,728 సారీ. 429 00:33:40,479 --> 00:33:41,605 డిన్నర్ ఏంటి? 430 00:34:01,500 --> 00:34:02,875 పాజిటివ్ గా ఉందాం. 431 00:34:02,876 --> 00:34:05,419 నేను అలానే ఉన్నా. పిచ్చ పాజిటివ్ గా ఉన్నా. 432 00:34:05,420 --> 00:34:07,172 శృంగారం పద్ధతిగా కానిచ్చే లోకం కోసం పాజిటివ్ గా ఉన్నా. 433 00:34:09,550 --> 00:34:10,551 సరే మరి. 434 00:34:38,161 --> 00:34:39,495 ఇది సరైన లోకంలానే అనిపిస్తోంది. 435 00:34:39,496 --> 00:34:40,496 అవును. 436 00:34:45,127 --> 00:34:47,379 వాళ్లు భద్రతని పెంచి ఉంటారని అనుకున్నా. 437 00:34:48,922 --> 00:34:52,134 బాక్సును వేరే చోటికి తరలించారు కాబట్టి, మరింత భద్రత అక్కర్లేదని అనుకున్నారేమో. 438 00:34:53,677 --> 00:34:55,344 బహుశా ఇది సరైన ప్రపంచం కాదేమో. 439 00:34:57,222 --> 00:34:58,682 ఇది మన ప్రపంచమే. 440 00:35:00,976 --> 00:35:02,186 ఇది మన బాక్సే. 441 00:35:08,192 --> 00:35:11,278 ఏ సమస్యా లేనందుకు కాస్త నిరాశ పడుతున్నట్టున్నావే. 442 00:35:11,904 --> 00:35:12,987 అంతా ఓకేనే అనుకుంటాలే. 443 00:35:12,988 --> 00:35:14,488 గడ్డి హక్కులను అతిక్రమించాల్సి వస్తుందని 444 00:35:14,489 --> 00:35:17,492 కంచె కూడా వేయలేదు పాపం. 445 00:35:20,245 --> 00:35:22,580 అక్కడ "అనుమతి లేనిదే లోపలికి రాకూడదు" అనే బోర్డు ఉంది. చూశావా? 446 00:35:22,581 --> 00:35:25,667 అంటే "మీరు ఏమీ అనుకోనట్లయితే, మీ పనులేవో వేరే చోట చూసుకోవాలని 447 00:35:26,418 --> 00:35:29,754 గౌరవ మర్యాదలతో మా ఆత్మ మీ ఆత్మని కోరుతోంది. మాతో స్నేహం చేస్తారా?" అని 448 00:35:29,755 --> 00:35:31,173 దాని అర్థం. 449 00:35:33,592 --> 00:35:35,968 నీ జోకులు ఈ మధ్య బాగా పేలుతున్నాయి! 450 00:35:35,969 --> 00:35:38,889 నిజంగానా? నా స్టాండప్ కామెడీ షోకి వస్తావా? కడుపారా గట్టిగా నవ్వుతావా? 451 00:35:39,890 --> 00:35:41,307 నాకు వేరే పనుందిలే. 452 00:35:41,308 --> 00:35:44,018 - పనుందా? ఈ లోకంలోనా? - సారీ. అవును. 453 00:35:44,019 --> 00:35:45,395 ఏం పనేంటి? స్క్రాప్ బుక్ ఏమైనా చేసుకుంటున్నావా? 454 00:36:05,123 --> 00:36:06,791 సరే మరి, పదండి. నేరుగా పదండి. 455 00:36:06,792 --> 00:36:08,334 అయ్య బాబోయ్! 456 00:36:08,335 --> 00:36:10,044 - హేయ్! - చేతులు మాకు కనిపించేలా పెట్టండి! 457 00:36:10,045 --> 00:36:11,046 ఏం జరుగుతోంది? 458 00:36:11,839 --> 00:36:13,507 కదలవద్దు, అస్సలు కదలవద్దు. 459 00:36:16,593 --> 00:36:17,761 ఏం జరుగుతోంది అసలు? 460 00:36:18,720 --> 00:36:21,556 - మీరు క్వారంటైన్, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించారు. - ఏంటి? 461 00:36:21,557 --> 00:36:23,767 మిమ్మల్ని స్కాన్ చేయడానికి నాకు అనుమతి ఇస్తారా? 462 00:36:24,893 --> 00:36:27,354 ఓకే. 463 00:36:31,650 --> 00:36:34,945 సర్, ఇక్కడ ఏదో పొరపాటు జరిగినట్టుంది. 464 00:36:37,614 --> 00:36:38,698 వీళ్లు క్లియర్ గా ఉన్నారని చెప్తోంది. 465 00:36:38,699 --> 00:36:39,782 అది అసాధ్యం. 466 00:36:39,783 --> 00:36:42,118 గ్లవ్స్ వేసుకునే ఉండమని, అలాగే దూరం పాటించమని మీ వాళ్లకి చెప్పండి. 467 00:36:42,119 --> 00:36:46,330 అమాండా లూకస్. రేయన్ హోల్డర్. మీ అంతట మీరే స్వచ్ఛందంగా వస్తారా? 468 00:36:46,331 --> 00:36:48,541 మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. 469 00:36:48,542 --> 00:36:50,418 అయ్య బాబోయ్! అసలు నాకేం… 470 00:36:50,419 --> 00:36:52,671 మీ అంతట మీరే స్వచ్ఛందంగా వస్తారా, రారా? 471 00:36:54,423 --> 00:36:55,424 హా, వస్తా. 472 00:36:56,466 --> 00:36:58,218 - నేనూ వస్తా. - మంచిది. నన్ను ఫాలో అవ్వండి. 473 00:37:00,846 --> 00:37:01,847 సారీ. 474 00:37:12,357 --> 00:37:13,691 సరే మరి. 475 00:37:13,692 --> 00:37:16,904 ఓకే. వీటితో రావాల్సినవన్నీ వచ్చేశాయి. 476 00:37:19,489 --> 00:37:20,824 వీటిని సర్దడంలో సాయం ఏమైనా కావాలా? 477 00:37:21,909 --> 00:37:25,287 వద్దులే, నేను చూసుకోగలను. పెద్ద సామానేం లేదు కదా. 478 00:37:26,538 --> 00:37:27,539 సరే మరి. 479 00:37:28,582 --> 00:37:32,002 ఓకే. ఇక మేము బయలుదేరాలనుకుంటా. 480 00:37:42,429 --> 00:37:43,596 నువ్వు బాగానే ఉన్నావా? 481 00:37:43,597 --> 00:37:44,598 హా. 482 00:37:45,599 --> 00:37:47,976 - ఓకే. - ఇప్పుడు నా వంతు. ఇలా రా. 483 00:37:49,186 --> 00:37:53,022 ఒకటి గుర్తుంచుకో, ఏ క్లాసులకి ఖచ్చితంగా వెళ్లాలి, ఏ క్లాసులు ఎగ్గొట్టవచ్చు అనేదానిపై 484 00:37:53,023 --> 00:37:54,690 నువ్వు స్పష్టత తెచ్చుకోవాలి. 485 00:37:54,691 --> 00:37:56,401 వాడు క్లాసులన్నింటికీ వెళ్లాల్సిందే. 486 00:37:57,903 --> 00:38:01,448 హా. ఏమీ కాదులే. సరేనా? 487 00:38:02,616 --> 00:38:04,701 మిమ్మల్ని కలవడం ఇదే ఆఖరిసారి కాదు కదా. 488 00:38:05,494 --> 00:38:07,871 - మనం ఒక నగరంలోనే కదా ఉండేది. - హా. 489 00:39:47,888 --> 00:39:48,889 మాక్స్ 490 00:41:03,714 --> 00:41:05,382 పనాడెరియా నుయేవో లియోన్ 491 00:41:48,592 --> 00:41:50,761 హేయ్. 492 00:41:52,596 --> 00:41:53,639 లేక్ మిషిగన్. 493 00:41:56,475 --> 00:41:58,644 నువ్వు ఎప్పుడు వస్తావో నాకు తెలీదు, కాబట్టి… 494 00:42:00,103 --> 00:42:01,730 ఆహారం స్టవ్ మీద ఉంది. 495 00:42:04,399 --> 00:42:06,193 ముందు స్నానం చేసొస్తా. 496 00:42:06,860 --> 00:42:07,861 సరే. 497 00:42:36,682 --> 00:42:38,141 డిన్నర్ తినట్లేదా? 498 00:42:40,644 --> 00:42:44,189 లేదు. నేను… నేను ట్యాప్ లో ఏదో తిన్నాలే. 499 00:42:44,857 --> 00:42:45,858 సరే. 500 00:42:50,863 --> 00:42:52,447 మన కొత్త వాల్ పేపర్ నాకు నచ్చింది. 501 00:42:58,245 --> 00:42:59,705 ఇవాళ బాక్స్ దగ్గరికి వెళ్లావా? 502 00:43:02,583 --> 00:43:05,084 లేదు, నేను… నేను బాక్స్ దగ్గరికి వెళ్లి చాలా కాలమైంది. 503 00:43:05,085 --> 00:43:06,128 మరి ఏంటిదంతా? 504 00:43:10,424 --> 00:43:13,010 అంటే, ఇవి… 505 00:43:14,636 --> 00:43:16,387 ఎంటాంగిల్మెంట్ ఈక్వేషన్లు. 506 00:43:16,388 --> 00:43:21,809 అంటే, మన బాక్స్, ఇతర బాక్సులతో క్వాంటంగా ఎంటాంగిల్ అయి ఉంది. 507 00:43:21,810 --> 00:43:23,395 అది ఆ సూత్రం ప్రకారమే పని చేస్తూ ఉండాలి. 508 00:43:23,979 --> 00:43:25,563 అది మళ్లీ ప్రత్యక్షమవ్వడానికి కూడా కారణం అదే. 509 00:43:25,564 --> 00:43:30,819 దాని వెనుక ఉన్న గుట్టుని నేను అర్థం చేసుకోగలిగితే, ఆ ఎంటాంగిల్మెంటుని ఎలా విడదీయాలో అర్థం చేసుకోవచ్చు. 510 00:43:33,655 --> 00:43:36,158 పేల్చడం లాంటివి చేసి వృథా అని మనకి అర్థమైంది కదా. 511 00:43:38,285 --> 00:43:40,704 అంటే, దాన్ని నిర్వీర్యం చేయడానికి నువ్వు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నావా? 512 00:43:42,039 --> 00:43:44,625 అవును. కానీ ఈ… ఈసారి వేరే పద్ధతిలో ప్రయత్నిస్తున్నా. 513 00:43:49,338 --> 00:43:51,215 ఇవాళ, నీ రోజు ఎలా గడిచింది? 514 00:43:52,257 --> 00:43:53,550 ఆఫీసుకు వెళ్లా, 515 00:43:55,344 --> 00:43:56,929 ఆ తర్వాత చాలా సేపు రన్నింగ్ చేశా. 516 00:44:02,184 --> 00:44:03,685 మా నాన్న పాత బేకరీ కనిపించింది. 517 00:44:08,065 --> 00:44:09,149 అది… 518 00:44:10,817 --> 00:44:13,278 నా చిన్నప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడూ అలానే ఉంది. 519 00:44:14,488 --> 00:44:16,240 అంటే, ఆయన ఇక్కడ బతికే ఉండవచ్చని అంటావా? 520 00:44:18,325 --> 00:44:19,326 ఆ అవకాశం ఉంది. 521 00:44:19,868 --> 00:44:21,411 ఏ… ఏమో. 522 00:44:22,913 --> 00:44:23,956 వావ్. 523 00:44:27,042 --> 00:44:28,043 వావ్. 524 00:45:17,593 --> 00:45:21,430 ఇక్కడ నిశ్శబ్దంగా ఉంది. చాలా నిశ్శబ్దంగా ఉంది. 525 00:45:23,932 --> 00:45:25,350 కొత్త చోటు కదా. 526 00:45:32,316 --> 00:45:34,318 మనం ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేము. 527 00:45:37,696 --> 00:45:39,448 ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడూ ఉండగలమని అనుకోవడం 528 00:45:40,824 --> 00:45:41,992 అమాయకత్వమే అవుతుందనుకుంటా. 529 00:45:46,955 --> 00:45:48,582 ఇదే నీకూ అనిపిస్తోంది అనుకుంటా. 530 00:46:05,516 --> 00:46:06,683 అంటే… 531 00:46:08,519 --> 00:46:10,812 నాకు ఏదో అవుతోంది. 532 00:46:11,563 --> 00:46:12,773 ఏమంటున్నావు నువ్వు? 533 00:46:14,066 --> 00:46:17,777 నన్ను ఎవరో… ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తోంది. 534 00:46:17,778 --> 00:46:23,574 ఎక్కడికి వెళ్లినా, నీ వెర్షన్స్ కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది. 535 00:46:23,575 --> 00:46:26,870 కానీ అసలు విషయం వేరు. 536 00:46:29,706 --> 00:46:32,167 నీలో కనిపిస్తున్న కొన్ని లక్షణాలు చూస్తుంటే భయమేస్తోంది. 537 00:46:33,669 --> 00:46:34,670 కానీ… 538 00:46:37,673 --> 00:46:42,219 ఇప్పటిదాకా నేను చేసిన వాటితో ఎలా బతకాలో నాకు తెలీట్లేదు. 539 00:46:47,099 --> 00:46:48,267 నేనేమైనా చేయగలనా? 540 00:47:00,654 --> 00:47:01,697 లేదు. 541 00:47:08,036 --> 00:47:09,997 నేను వెళ్లిపోతే మంచిది అనుకుంటా. 542 00:47:52,289 --> 00:47:53,290 నువ్వు… 543 00:47:55,792 --> 00:47:57,753 నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోతున్నావా ఇప్పుడు? 544 00:48:20,192 --> 00:48:21,527 నువ్వు నా వాడివి. 545 00:48:25,531 --> 00:48:26,740 నేను నీ దాన్ని. 546 00:48:31,203 --> 00:48:33,205 కానీ ఇప్పుడు నాకంటూ ఓ దారిని వెతుక్కోవడం చాలా అవసరం. 547 00:51:13,448 --> 00:51:15,450 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్