1 00:00:40,457 --> 00:00:43,836 - వాళ్లు ఎక్కడ ఉన్నారు? - ఏంటి... నేను వచ్చింది నా కుటుంబాన్ని వెతకడానికి. 2 00:00:44,419 --> 00:00:45,838 నీ మాదిరిగానే. 3 00:00:47,798 --> 00:00:48,799 ఓహ్, అవునా? 4 00:00:51,176 --> 00:00:52,261 హేయ్. 5 00:00:54,096 --> 00:00:55,597 నీకు ఈ దెబ్బ తగిలినప్పుడు నేను అక్కడే ఉన్నాను. 6 00:00:57,015 --> 00:00:58,976 నువ్వే నన్ను ఇలా చేశావు. 7 00:01:00,435 --> 00:01:01,478 మన అందరినీ దెబ్బతీశావు. 8 00:01:02,271 --> 00:01:06,817 ఎలా చూసినా, నేను కూడా నీ అంత తెలివైన వాడినే, కాబట్టి నువ్వు నాతో పెట్టుకోకు. 9 00:01:06,817 --> 00:01:07,943 వాళ్లు ఎక్కడ ఉన్నారు? 10 00:01:08,610 --> 00:01:09,695 సరే. 11 00:01:10,529 --> 00:01:14,533 నేను సారీ చెబుతున్నా. చాలా సారీ... 12 00:01:14,533 --> 00:01:17,578 నోరు మూయి. నీ చెత్త క్షమాపణ నాకు అవసరం లేదు. 13 00:01:18,245 --> 00:01:19,872 వాళ్లు ఎక్కడ ఉన్నారో చెప్పు! 14 00:01:20,455 --> 00:01:22,416 ఓహ్, అయ్యో. నాకు తెలియదు. 15 00:01:27,296 --> 00:01:28,422 ఓహ్, చెత్త. 16 00:01:28,422 --> 00:01:29,965 వాళ్లు ఎక్కడ ఉన్నారు? 17 00:01:30,549 --> 00:01:31,758 డానియేలాకి విషయం తెలిసిపోయింది. 18 00:01:32,342 --> 00:01:33,343 అవును తనకి తెలిసిపోయింది. 19 00:01:34,511 --> 00:01:36,305 తనే నన్ను ఈ మెట్ల మీద నుండి కిందికి తోసింది. 20 00:01:37,097 --> 00:01:40,726 ఇంకా తను ఇప్పుడు ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఒట్టు. 21 00:01:41,351 --> 00:01:44,396 - అయితే నీ వల్ల నాకేమీ ఉపయోగం లేదన్నమాట? - సారీ. 22 00:02:44,623 --> 00:02:46,583 {\an8}బ్లేక్ క్రౌచ్ రాసిన నవల ఆధారంగా 23 00:03:44,224 --> 00:03:46,852 వాళ్లెవరూ నిన్ను నాలాగ ప్రేమించరు 24 00:03:50,022 --> 00:03:51,690 ఇలా చూడు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తానో నీకు తెలుసు. 25 00:03:51,690 --> 00:03:54,818 నిన్ను నేను పట్టించుకున్నట్లు ఇంకెవరూ పట్టించుకోరు నీ గురించి పూర్తిగా తెలిసిన వాడిని నేనే 26 00:04:03,869 --> 00:04:06,872 అతను మీరు అనుకుంటున్న మనిషి కాడు. నాకు ఫోన్ చేయి. నాన్న. 27 00:04:10,167 --> 00:04:11,919 {\an8}నువ్వు నాకు కాల్ చేయాలి. 28 00:04:11,919 --> 00:04:13,420 {\an8}అతను నేను కాదు. నాకు ఫోన్ చేయి. 29 00:04:13,420 --> 00:04:14,755 {\an8}అమ్మా. 30 00:04:22,387 --> 00:04:24,014 మనం ఈ మెసేజ్ లని ఆఫ్ చేద్దాం, సరేనా? 31 00:04:25,432 --> 00:04:27,100 లొకేషన్ ని షేర్ చేయి 32 00:04:33,315 --> 00:04:36,443 నేను తిరిగి వచ్చినప్పుడు, కేవలం అతడితో పోరాడితే సరిపోతుంది అనుకున్నాను. 33 00:04:37,236 --> 00:04:39,238 ఇంకా చాలామంది ఉన్నారని నేను గ్రహించి ఉండాల్సింది. 34 00:04:42,074 --> 00:04:43,492 అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం? 35 00:04:45,410 --> 00:04:47,204 నాకు నిజంగా తెలియదు. 36 00:04:47,829 --> 00:04:49,706 క్రెడిట్ కార్డుల్ని ట్రాక్ చేయచ్చు. 37 00:04:49,706 --> 00:04:52,125 ఎవరూ నగదు తీసుకోవడం లేదు. 38 00:04:52,125 --> 00:04:55,420 నాకు కనీసం ఐడియా వచ్చినా సరే, నేను దాన్ని ఎంచుకునే పరిస్థితి లేదు. 39 00:04:56,713 --> 00:04:58,131 దేనికి? 40 00:04:58,131 --> 00:05:01,009 అతను ఏ ప్రదేశం గురించి ఆలోచించినా, వాళ్లు కూడా అదే ఆలోచించగలరు. 41 00:05:09,935 --> 00:05:11,144 నాకు ఒక ఐడియా వచ్చింది. 42 00:05:18,986 --> 00:05:20,654 అదే. 43 00:06:23,050 --> 00:06:25,427 నీకు దీని సెక్యూరిటీ కోడ్ ఎలా తెలిసింది? 44 00:06:28,430 --> 00:06:32,518 జేమ్స్ కుటుంబం వేసవి సెలవుల్ని... ఎక్కువగా వారాంతపు సెలవుల్ని ఇక్కడే గడుపుతారు. 45 00:06:32,518 --> 00:06:35,145 - నేను కొన్నిసార్లు ఇక్కడికి వచ్చాను. - కొన్నిసార్లా? 46 00:06:38,148 --> 00:06:41,235 వీడు అంతకన్నా ఎక్కువసార్లే ఇక్కడికి వచ్చాడు అనుకుంటా. 47 00:07:21,859 --> 00:07:22,985 నీ గది ఎలా ఉంది? 48 00:07:32,411 --> 00:07:34,037 నేను అమ్మని కాపాడి ఉండాల్సింది. 49 00:07:40,043 --> 00:07:41,253 చార్లీ... 50 00:07:47,217 --> 00:07:49,428 నేను మీ ఇద్దరినీ కాపాడి ఉండాల్సింది. 51 00:07:51,972 --> 00:07:53,724 ఇందులో ఏదీ నీ తప్పు కాదు. 52 00:07:54,474 --> 00:07:55,726 ఆ విషయం నీకు తెలుసు, కదా? 53 00:08:03,817 --> 00:08:05,652 వాళ్లందరూ నిజంగానే నా తండ్రులా? 54 00:08:10,991 --> 00:08:14,661 అవును ఇంకా కాదు. 55 00:08:22,711 --> 00:08:24,129 అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 56 00:08:28,592 --> 00:08:30,260 మనం ఆలోచిద్దాం... 57 00:08:32,513 --> 00:08:34,347 కాసేపు నిద్రపోయి లేచిన తరువాత. 58 00:09:07,381 --> 00:09:08,382 హేయ్. 59 00:09:09,758 --> 00:09:11,176 నీకు ఒంటరిగా ఉండాలని ఉందా? 60 00:09:25,566 --> 00:09:28,652 నువ్వు చూసిన సంఘటనల్ని నేను కనీసం ఊహించలేను, 61 00:09:29,695 --> 00:09:31,780 మా దగ్గరకి తిరిగి రావడం కోసం 62 00:09:32,781 --> 00:09:34,491 నువ్వు పడిన కష్టాల్ని కూడా ఊహించలేను. 63 00:09:38,620 --> 00:09:39,788 నాకు ఇది ఎలా కావాలంటే... 64 00:09:41,206 --> 00:09:44,668 నువ్వు ఇంటికి వచ్చినంత సింపుల్ గా ఉండాలి, 65 00:09:46,503 --> 00:09:48,881 మనం గతంలో ఉన్నట్లుగా ఎప్పటికీ ఉండాలి... 66 00:09:52,926 --> 00:09:54,928 కానీ వాళ్లందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. 67 00:10:00,726 --> 00:10:02,561 ఎక్కడి నుండి ప్రారంభించాలో తెలియడం లేదు. 68 00:10:15,157 --> 00:10:17,159 మాక్స్ చనిపోయిన తరువాత మన జీవితం నుండి ప్రారంభించాలి అనుకుంటా. 69 00:10:18,577 --> 00:10:22,915 ఏదో విధంగా మనం మళ్లీ మన జీవితాన్ని ప్రారంభించాలి. 70 00:11:42,119 --> 00:11:43,996 {\an8}హోమ్ - గెస్ట్ 71 00:11:48,333 --> 00:11:49,710 {\an8}సైన్ ఇన్ 72 00:11:49,710 --> 00:11:52,588 {\an8}యూజర్ ఐడి జేసన్ డెస్సన్ 73 00:11:54,173 --> 00:11:56,258 ఇన్ బాక్స్ 12,029 సందేశాలు, 29 చదవనివి 74 00:12:04,266 --> 00:12:06,059 {\an8}చిక్కుముడి 75 00:12:08,687 --> 00:12:14,193 జేసన్ డెస్సన్ - హోమ్ పేజీకి స్వాగతం అసలైన జేసన్ డెస్సన్. 76 00:12:17,946 --> 00:12:20,157 చాట్ ప్లూమ్ - ప్రస్తుతం 44 మంది అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉన్నారు. 77 00:12:20,157 --> 00:12:22,701 మీరు కొత్త యూజరా? మీ యూజర్ నేమ్ జేసన్ 71. 78 00:12:22,701 --> 00:12:24,620 జేసన్ అడ్మిన్: ఆ ఇంటి చుట్టూ మీలో కొంతమందిని చూశాను. 79 00:12:24,620 --> 00:12:25,996 బయట ఇంకా చాలామంది ఉన్నారని నాకు తెలుసు. 80 00:12:29,166 --> 00:12:31,043 జేసన్11: 'కొందరు' కన్నా ఎక్కువమంది, అది చెప్పగలను. 81 00:12:31,043 --> 00:12:32,252 జేసన్14: వాళ్లు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. 82 00:12:32,252 --> 00:12:33,754 {\an8}జేసన్50: అతను వాళ్లని ఎటో తీసుకెళ్లి ఉంటాడు. 83 00:12:33,754 --> 00:12:35,339 {\an8}జేసన్42: అంతా ధ్వంసం అయింది. వాళ్లు వెళ్లిపోయారు. 84 00:12:35,339 --> 00:12:36,590 {\an8}జేసన్28: మీలో ఎవరు ఈ పని చేశారు? 85 00:12:36,590 --> 00:12:37,674 {\an8}జేసన్41: రాంబోలలో ఒకడు. 86 00:12:37,674 --> 00:12:38,800 {\an8}జేసన్22: హాస్పిటల్స్ వెతుకుతున్నా. 87 00:12:43,055 --> 00:12:44,389 జేసన్22: వాళ్లు ఏ కారు డ్రైవ్ చేస్తున్నారు? 88 00:12:44,389 --> 00:12:46,225 జేసన్44: వీడియో షేర్ చేశారు. జేసన్51: వీడియో షేర్ చేశారు. 89 00:12:52,231 --> 00:12:54,858 నేను పడిన కష్టాలని మీరు ఎవరూ అనుభవించి ఉండరు. 90 00:12:57,110 --> 00:12:58,403 మీకు ఆ అర్హత లేదు. 91 00:12:59,238 --> 00:13:02,908 చూడండి, మనందరం వాళ్లని పొందలేము, కాబట్టి... 92 00:13:05,077 --> 00:13:08,330 ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఎవరు వాళ్లతో ఉంటారన్నదే? 93 00:13:09,331 --> 00:13:13,418 మనం అందరం కలిసికట్టుగా కుటుంబం బాధ్యతల్ని తీసుకుంటే? 94 00:13:21,176 --> 00:13:22,845 జేసన్37: నాతో జత కలవాలని ఉందా? 95 00:13:22,845 --> 00:13:25,180 మనం మిగతా అందరినీ మట్టుబెట్టి తరువాత మనలో మనం పరిష్కరించుకోవచ్చు. 96 00:13:28,475 --> 00:13:30,269 జేసన్23: నాతో జత కలవాలని ఉందా? 97 00:13:30,269 --> 00:13:32,813 జేసన్5: నాతో జత కలవాలని ఉందా? 98 00:15:11,495 --> 00:15:14,456 కాఫీ సిద్ధం చేశాను. నేను బీచ్ లో ఉన్నాను 99 00:16:07,384 --> 00:16:09,678 మొదట్లో, నేను హాయిగా ఫీల్ అయ్యేలా అతను చేయడం నాకు నచ్చింది. 100 00:16:14,725 --> 00:16:19,438 జీవితం మళ్లీ పాత రోజుల నుండి మొదలుపెట్టినట్లు అనిపించింది. 101 00:16:22,566 --> 00:16:24,151 కానీ అతను నా భర్త కాదు. 102 00:16:26,737 --> 00:16:28,197 అతను మాతో పాటు ఉన్నాడు, 103 00:16:29,823 --> 00:16:31,033 నాతో కలిసి పడుకున్నాడు. 104 00:16:39,917 --> 00:16:41,543 నేను ప్రస్తుతానికి అంతవరకే చెప్పాలనుకుంటున్నాను. 105 00:16:45,589 --> 00:16:46,590 సారీ. 106 00:16:57,100 --> 00:16:59,520 మన జీవితాన్ని నేను ఇష్టపడ్డాను, 107 00:17:01,021 --> 00:17:05,108 కానీ కొన్ని సందర్భాలలో నేను అనుకునే వాడిని, "ఒకవేళ అలా అయితే?" అని. 108 00:17:07,277 --> 00:17:10,196 ఎప్పుడూ కాదు, కానీ కొన్నిసార్లు అనుకునేవాడిని. 109 00:17:12,991 --> 00:17:15,243 ఈ వేరే జేసన్, అతను, 110 00:17:15,786 --> 00:17:17,621 కొంతవరకూ, నాలాగే ఉంటాడు. 111 00:17:19,248 --> 00:17:21,791 కాబట్టి నా సందేహాలు అతనిలో కూడా ఉంటాయి. 112 00:17:21,791 --> 00:17:23,961 ఆ సందేహాలే అతడిని ఈ ప్రపంచంలోకి వచ్చేలా చేశాయి. 113 00:17:26,797 --> 00:17:28,549 అందులో నీ తప్పు ఏమీ లేదు. 114 00:17:35,681 --> 00:17:38,684 నీకు తెలుసా, నన్ను పెళ్లి చేసుకోని నీ రూపాన్ని నేను కలుసుకున్నాను. 115 00:17:40,644 --> 00:17:41,478 అవునా? 116 00:17:44,815 --> 00:17:46,149 నేనేం చేసేదాన్ని? 117 00:17:46,149 --> 00:17:47,609 నువ్వు ఒక చిత్రకారిణివి. 118 00:17:48,360 --> 00:17:51,655 నీ సరికొత్త షో ప్రారంభించిన రోజు నిన్ను కలుసుకున్నాను. 119 00:17:51,655 --> 00:17:54,199 నీ జీవనం ఎంతో ఉన్నతంగా ఉండింది, ఇంకా... 120 00:17:55,284 --> 00:17:56,827 నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. 121 00:17:58,912 --> 00:18:00,080 పిల్లలు లేరా? 122 00:18:01,081 --> 00:18:02,082 లేరు. 123 00:18:05,335 --> 00:18:06,587 నేను సంతోషంగా ఉన్నానా? 124 00:18:11,091 --> 00:18:13,302 తను కూడా నీ గురించి ఇలాగే అడిగింది. 125 00:19:15,989 --> 00:19:17,032 ఇటీవలి లావాదేవీలు 126 00:19:17,032 --> 00:19:20,536 హోటల్ ఛార్జీలు లేవు, విమాన ప్రయాణాలు లేవు, ఎయిర్ బి.ఎన్.బి.లు లేవు, 127 00:19:21,453 --> 00:19:25,832 అద్దె కార్లు లేవు, కానీ అతను షాంబర్గ్ లో మాత్రం పెట్రోల్ కొట్టించాడు. 128 00:19:26,792 --> 00:19:29,586 ఆ తరువాత వాళ్లు ఏటిఎమ్ నుండి ఐదు వందల డాలర్లు తీసుకున్నారు. 129 00:19:31,755 --> 00:19:33,090 అతను ఎక్కడికి వెళ్లి ఉంటాడు? 130 00:19:34,925 --> 00:19:36,134 అతను ఎక్కడికి వెళ్లాడు? 131 00:19:36,134 --> 00:19:38,720 ఇలా చూడు. నువ్వు ఇది కనుక్కోగలవు. 132 00:19:38,720 --> 00:19:41,974 అతను ఎక్కడికి వెళ్లినా, నువ్వు కనుక్కోగలవు. 133 00:19:41,974 --> 00:19:45,561 కాబట్టి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే అది ముందే ఊహించగలుగుతారు. 134 00:19:46,228 --> 00:19:48,188 నాకు డానియేలా గురించి బాగా తెలుసు. 135 00:19:48,188 --> 00:19:49,648 వాళ్లు చార్లీతో ఈ పని చేయించి ఉంటారు. 136 00:19:50,482 --> 00:19:51,650 ఓహ్, చెత్త. 137 00:19:52,693 --> 00:19:55,988 మీ ఫోన్లు స్విచాఫ్ చేయకుండా ఉండే అవకాశం ఉందా? 138 00:19:55,988 --> 00:19:58,031 {\an8}నేను - డానియేలా - చార్లీ లొకేషన్ అందుబాటులో లేదు 139 00:20:09,918 --> 00:20:11,211 నా ఫోన్ ఎక్కడ ఉంది? 140 00:20:17,551 --> 00:20:20,721 నా ఫోన్ ఎక్కడ ఉంది? రైల్వే పట్టాల దగ్గర నువ్వు నా నుండి తీసుకున్న ఫోన్. 141 00:20:23,265 --> 00:20:24,892 నా ఫోన్ ఎక్కడ ఉంది? 142 00:20:24,892 --> 00:20:26,310 అది ఎక్కడ ఉంది? 143 00:20:26,310 --> 00:20:28,145 విను, నన్ను విడిచిపెట్టు. 144 00:20:29,021 --> 00:20:30,480 అది నీకు దొరికేలా నేను సాయం చేస్తా. 145 00:20:31,523 --> 00:20:33,066 నేను నిన్నే ఎందుకు కోసేయకూడదు? 146 00:20:35,152 --> 00:20:37,237 వద్దు. చూడు. 147 00:20:48,874 --> 00:20:49,708 బ్లెయర్ కాప్లన్ 148 00:20:49,708 --> 00:20:51,376 డానియేలా ఫోను కోసం ప్రయత్నిస్తున్నాను. అంతా బాగానే ఉందా? 149 00:20:51,376 --> 00:20:52,336 అదీ సంగతి. 150 00:20:52,336 --> 00:20:53,462 నా కారుని ఈ రోజు ఇవ్వగలరా? 151 00:20:59,635 --> 00:21:00,761 సారీ... 152 00:21:01,595 --> 00:21:04,598 మాట్లాడలేకపోతున్నందుకు సారీ. ఎక్కడ ఉన్నావు? 153 00:21:04,598 --> 00:21:08,018 నేను వివరంగా చెబుతాను ఇంకా నీ కారుని ఇప్పుడు తెచ్చిస్తాను. 154 00:21:20,405 --> 00:21:22,032 మనం చార్లీ ఎలా ఉన్నాడో చూడాలి. 155 00:21:27,454 --> 00:21:28,455 డానియేలా? 156 00:21:34,461 --> 00:21:36,880 నిన్న రాత్రి, మెసేజ్ బోర్డులో చూశాను 157 00:21:36,880 --> 00:21:40,217 వందలమంది జేసన్లు తిరిగి వచ్చారు. 158 00:21:44,513 --> 00:21:45,764 వాళ్లు ఏం అంటున్నారు? 159 00:21:48,100 --> 00:21:53,146 వాళ్లలో కొందరు బాగా తప్పుదోవ పట్టి ఉన్నారు, కానీ వాళ్లందరూ తమ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు. 160 00:21:53,939 --> 00:21:55,274 వాళ్లు నిన్ను తిరిగి పొందాలని చూస్తున్నారు. 161 00:21:56,024 --> 00:21:58,026 వాళ్లలో ఒకడికి ఒక ఐడియా వచ్చింది. 162 00:21:59,903 --> 00:22:01,822 ఏదో లాటరీ సిస్టమ్ మాదిరిగా, 163 00:22:02,990 --> 00:22:07,536 మాలో ఒకరు ఈ ప్రపంచంలో నీతో ఇంకా చార్లీతో పాటు ఉండిపోయే అవకాశం దక్కించుకుంటారు. 164 00:22:08,161 --> 00:22:09,663 మిగతా అందరూ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోతారు. 165 00:22:12,291 --> 00:22:15,460 కానీ, ఆ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ వాళ్లు లాటరీని ఓడిపోయినట్లే. 166 00:22:19,047 --> 00:22:21,800 మరొకడు కలిసికట్టుగా కుటుంబాన్ని పంచుకుందాం అన్నాడు. 167 00:22:23,510 --> 00:22:24,511 వావ్. 168 00:22:25,429 --> 00:22:27,222 సెలవు రోజులు పీడకలలా మారతాయి. 169 00:22:33,687 --> 00:22:34,980 హేయ్. 170 00:22:36,106 --> 00:22:37,107 హేయ్. 171 00:22:38,150 --> 00:22:39,943 మరి నీకు ఏం అయింది? 172 00:22:44,072 --> 00:22:45,407 నాకు ఏం అయిందా? 173 00:22:45,991 --> 00:22:47,034 అవును. 174 00:22:47,034 --> 00:22:49,036 నన్ను నువ్వు కిడ్నాప్ చేసిన తరువాత 175 00:22:49,036 --> 00:22:52,789 నా కొడుకుకి అనైతికంగా తండ్రిగా నటించి 176 00:22:52,789 --> 00:22:54,875 నా భార్యని రేప్ చేశావు కదా? 177 00:23:05,010 --> 00:23:08,805 ఏం జరిగిందో నీకు చెబుతాను. నీ డానియేలా చనిపోయింది. 178 00:23:08,805 --> 00:23:09,890 ఏంటి? 179 00:23:12,142 --> 00:23:13,143 ఎలా? 180 00:23:13,143 --> 00:23:14,603 అంటే, అది నా పొరపాటు. 181 00:23:14,603 --> 00:23:15,729 నిజానికి... 182 00:23:17,689 --> 00:23:18,982 అది నీ తప్పే. 183 00:23:18,982 --> 00:23:22,152 ఎందుకంటే నువ్వు ఎలాంటి మనుషులతో వ్యవహారాలు నడుపుతున్నావో నాకు తెలియలేదు. 184 00:23:23,529 --> 00:23:26,490 నాకు సాయం చేయాలని ప్రయత్నిస్తోందని డాన్ ఆమెని చంపేసింది. 185 00:23:27,491 --> 00:23:29,493 ఇంకా రేయన్ ని లైటన్ చంపించాడు. 186 00:23:31,870 --> 00:23:34,164 ఇంకా అమాండా కూడా ఉంది, 187 00:23:35,082 --> 00:23:38,210 ఆమెని నువ్వు వదిలేశావు. 188 00:23:38,794 --> 00:23:43,590 బాక్స్ లో నేను తప్పించుకోవడానికి ఆమె సాయపడింది, కానీ ఆమె చాలా అయోమయంలో పడి 189 00:23:43,590 --> 00:23:46,176 దిక్కుతోచని స్థితిలోకి వెళ్లి భయపడిపోయింది. 190 00:23:46,176 --> 00:23:48,554 నీకు తెలుసు కదా, మనం బాక్స్ తలుపు తెరిచినప్పుడు 191 00:23:48,554 --> 00:23:51,682 ఇటువంటి ఫీలింగ్స్ మనలో ఉండకూడదు. 192 00:23:52,683 --> 00:23:56,270 మేము తెరిచిన ఆరో తలుపు పెద్ద అడవికి దారి తీసింది. 193 00:23:57,062 --> 00:24:00,357 ఊరికే ఒకసారి చూద్దామని మేము బయటకు వెళ్లాము. 194 00:24:01,817 --> 00:24:02,860 అప్పుడు... 195 00:24:04,653 --> 00:24:07,531 మంటలు అంటుకున్నట్లున్నాయి, అంతా చాలా చీకటిగా కనిపించింది. 196 00:24:07,531 --> 00:24:09,241 కారు చీకటి, తెలుసా? 197 00:24:09,241 --> 00:24:13,912 అప్పుడు గాలి వీచింది, దానితో చెట్లు కిందపడిపోవడం మొదలైంది. 198 00:24:16,206 --> 00:24:19,042 ఒక కొమ్మ కిందపడి... 199 00:24:20,169 --> 00:24:24,882 అంటే, నా తలకి దెబ్బ తగిలింది, కానీ ఇంకో పెద్ద కొమ్మ అలా వచ్చి... 200 00:24:26,341 --> 00:24:27,551 ఆమెలోకి దిగబడిపోయింది. 201 00:24:29,887 --> 00:24:31,597 ఆమెని నేల మీదకి గుచ్చినట్లు పడింది. 202 00:24:33,307 --> 00:24:35,809 నేను ఇంకేమీ చేయలేకపోయాను... 203 00:24:39,021 --> 00:24:42,149 కేవలం అక్కడ కూర్చుని ఆమె చనిపోతుంటే చూడటం మినహా. 204 00:24:45,986 --> 00:24:47,696 అది రెండు రోజుల పాటు సాగింది. 205 00:24:57,539 --> 00:24:59,082 అది ఆమెదేనా? 206 00:25:00,125 --> 00:25:01,168 అమాండాదా? 207 00:25:04,796 --> 00:25:07,049 ఆమె నీ కోసం ఏదైనా చేసి ఉండేది. 208 00:25:08,383 --> 00:25:10,802 వందకి వంద శాతం. ఏదైనా చేసేది. 209 00:25:14,181 --> 00:25:16,517 నువ్వు ఇంకా ఎలాంటి నష్టాలు కలిగించావో చూడాలని ఉందా? 210 00:25:37,371 --> 00:25:39,289 అవును, ఇలా కొనసాగుతూనే ఉంది. 211 00:25:47,756 --> 00:25:49,383 నేను ఏం ఆలోచించానంటే... 212 00:25:50,884 --> 00:25:52,094 ఏం ఆలోచించావు? 213 00:25:52,719 --> 00:25:54,221 అది పెద్ద విషయం కాదు. 214 00:25:55,055 --> 00:25:56,056 నన్ను చూడు. 215 00:25:57,349 --> 00:25:58,851 నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది. 216 00:26:04,022 --> 00:26:05,065 నేను ఏం ఆలోచించానంటే... 217 00:26:07,985 --> 00:26:09,319 నేను ఏం ఆలోచించానంటే... 218 00:26:11,655 --> 00:26:14,741 నువ్వు నా జీవితాన్ని ప్రేమిస్తావని అనుకున్నా. 219 00:26:36,638 --> 00:26:41,643 బ్లెయర్ కాప్లన్ - నేను అక్కడికి వస్తున్నాను. పది నిమిషాల్లో అక్కడ ఉంటాను. 220 00:26:49,193 --> 00:26:50,319 ఇంకా ఏంటి చెప్పు? 221 00:26:51,445 --> 00:26:53,071 బ్రూక్ ఇంకా డ్రూ డేటింగ్ చేసుకుంటున్నారు. 222 00:26:53,697 --> 00:26:54,948 సారీ, బాబు. 223 00:26:54,948 --> 00:26:56,742 ఇక్కడ నుంచి ఘుమఘుమలు వస్తున్నాయి. 224 00:26:57,367 --> 00:27:01,330 అవును, కొద్దిగా ఎక్స్ పయిర్ అయిన పాన్ కేక్ మిక్స్ ఇంకా కండెన్సడ్ మిల్క్ క్యాన్ దొరికాయి. 225 00:27:01,330 --> 00:27:05,209 సరే. ఎక్స్ పయిర్ అయిన పాన్ కేకులతో మీరు చేస్తున్న ప్రయోగాలు నాకు నచ్చాయి. 226 00:27:06,710 --> 00:27:07,794 నేను ఏం మిస్ అయ్యాను? 227 00:27:07,794 --> 00:27:11,798 అంటే, డెస్సన్ ఇంట్లో ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాల్ని నేను తెలుసుకుంటున్నాను. 228 00:27:11,798 --> 00:27:13,300 ఈ మాటంటే గుర్తొచ్చింది, 229 00:27:13,300 --> 00:27:16,094 నువ్వు చేయాలి అనుకున్న ఆ షో సంగతి ఏం అయింది? 230 00:27:16,637 --> 00:27:18,347 ఆర్ట్ స్పేస్ లో ఉండే డాన్ కర్ట్ కి అది దక్కింది. 231 00:27:18,347 --> 00:27:20,682 మనకి అన్నీ సమస్యలుగానే ఉన్నాయి. 232 00:27:20,682 --> 00:27:21,975 ఏదైనా మంచి న్యూస్ ఉందా? 233 00:27:25,646 --> 00:27:27,439 నా పుట్టినరోజు సందర్భంగా నాకు కొత్త కారు కొనిచ్చావు. 234 00:27:28,065 --> 00:27:31,610 - అవును, అది విన్నాను. - మంచి బ్లాక్ హాక్స్ ఐస్ హాకీ టికెట్లు కూడా. 235 00:27:31,610 --> 00:27:32,945 కొత్త స్కేట్ బోర్డులు కొన్నావు. 236 00:27:32,945 --> 00:27:34,947 - నట్స్ ఉన్న ఐస్ క్రీమ్. - ఏంటి? 237 00:27:35,531 --> 00:27:37,199 అవును, నువ్వు దాదాపుగా నన్ను చంపేయబోయావు. 238 00:27:38,492 --> 00:27:41,495 లేదు, కానీ నిజంగా, ఎపిపెన్ ని ఎలా వాడాలో కూడా నీకు తెలియలేదు. 239 00:27:42,454 --> 00:27:44,373 నీకు ఎలర్జీ ఉందన్న సంగతి అతనికి తెలిసి ఉండకపోవచ్చు. 240 00:27:44,373 --> 00:27:45,457 అవును. 241 00:27:46,291 --> 00:27:49,211 మాక్స్ గురించి కూడా తెలియదు. చెట్టు దగ్గర గడిపే సమయం మిస్ అయ్యాడు. 242 00:27:51,630 --> 00:27:52,756 సరే, వాడు ఒక వెధవ. 243 00:27:54,758 --> 00:27:56,176 కాఫీ తాగుతావా? 244 00:27:57,719 --> 00:27:59,805 - కొద్దిగా తాగుతాను. - అవునా? అదే మాదిరిగానా? 245 00:28:01,640 --> 00:28:03,642 ఇవి తింటుంటే ఏం అనిపిస్తోందంటే, 246 00:28:03,642 --> 00:28:06,436 "మనకి అసలు ఎప్పుడైనా తాజా పాన్ కేకులు ఎందుకు?" 247 00:28:07,688 --> 00:28:10,524 - సరే. నన్ను ఎందుకు ఆటపట్టిస్తున్నావు? - ఇవి చక్కగా ఉన్నాయి. 248 00:28:10,524 --> 00:28:12,693 - థాంక్యూ. - బ్రేక్ ఫాస్ట్ వండినందుకు థాంక్స్. 249 00:28:12,693 --> 00:28:17,030 సంతోషం. కానీ మన ప్లాన్ ఏంటి? 250 00:28:18,240 --> 00:28:21,618 ఇంకా అప్పుడే ఏమీ తెలియదు. కానీ మనం రేపు ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లాలి. 251 00:28:21,618 --> 00:28:22,703 దేనికి? 252 00:28:22,703 --> 00:28:25,455 అంటే, మనం ప్రస్తుతం ఇంటి ఆక్రమణదారులం ఇంకా దొంగలం. 253 00:28:26,540 --> 00:28:27,833 నువ్వు ఏమైనా తీసుకున్నావా? 254 00:28:29,251 --> 00:28:32,254 మొదటగా నీకు నా మీదే అనుమానం రావడం నాకు భలే నచ్చుతుంది. 255 00:28:32,254 --> 00:28:36,592 కానీ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కారుని దాదాపుగా దొంగిలించావు కదా. 256 00:28:36,592 --> 00:28:39,052 ఆమె నాకు అరువు ఇచ్చింది. 257 00:28:39,052 --> 00:28:42,181 కానీ ఆమెకి ఆ కారుని ఇప్పట్లో తిరిగి ఇచ్చే ఉద్దేశం నీలో కనిపించడం లేదు. 258 00:28:42,181 --> 00:28:43,932 అవును, మనకి అది అవసరం కావచ్చు. 259 00:28:44,600 --> 00:28:46,310 అయితే, మనం ఎక్కడికి వెళదాం? 260 00:28:48,979 --> 00:28:50,731 దాని గురించే ఆలోచిస్తున్నాం. 261 00:29:10,751 --> 00:29:11,752 హలో? 262 00:29:23,847 --> 00:29:24,973 డానియేలా? 263 00:29:26,934 --> 00:29:27,976 చార్లీ? 264 00:29:55,838 --> 00:29:56,839 హలో? 265 00:30:04,972 --> 00:30:05,973 చార్లీ? 266 00:30:24,658 --> 00:30:25,742 హలో? 267 00:30:43,802 --> 00:30:44,803 జేసన్? 268 00:30:56,940 --> 00:31:01,069 ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుందని నాకు తెలుసు, 269 00:31:02,613 --> 00:31:05,699 కానీ డానియేలా కోసం, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. 270 00:31:05,699 --> 00:31:06,783 ఏంటి? 271 00:31:06,783 --> 00:31:09,077 నీ కారు లొకేషన్ ని తెలుసుకోగలవా? 272 00:31:12,623 --> 00:31:14,166 నువ్వు చేయగలవా? నీ కారు లొకేషన్ ని పట్టుకోగలవా? 273 00:31:14,166 --> 00:31:15,250 అలాగే. 274 00:31:15,250 --> 00:31:16,335 ఆ పని చేశావా? 275 00:31:16,335 --> 00:31:19,046 లేదు. నా కారుని ట్రాక్ చేయాలన్న ఆలోచన నాకు రాలేదు. 276 00:31:19,046 --> 00:31:21,965 - సరే. నీ ఫోను ఇలా ఇవ్వు. - నిన్ను ఖచ్చితంగా "దొబ్బేయ్" అంటాను. 277 00:31:21,965 --> 00:31:24,176 బ్లెయర్, నీ ఫోన్ నాకు ఇవ్వు. 278 00:31:33,560 --> 00:31:34,853 నిన్ను నేను గాయపర్చను. 279 00:31:39,107 --> 00:31:41,443 నీ ఫోన్ నాకు ఇవ్వు చాలు. 280 00:31:42,819 --> 00:31:44,780 బ్లెయర్, నీ ఫోన్ ని నాకు ఇవ్వు! 281 00:31:47,199 --> 00:31:48,242 సరే. 282 00:32:06,802 --> 00:32:10,013 - కూర్చో. ఇప్పుడే! - అలాగే, మంచిది. అలాగే. 283 00:32:20,232 --> 00:32:21,191 ఇప్పుడు చెప్పు... 284 00:32:22,776 --> 00:32:25,279 అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? 285 00:32:29,324 --> 00:32:30,951 అవి ఎక్కడ ఉన్నాయి? 286 00:32:31,869 --> 00:32:33,495 మిగతా వాస్తవాలు. 287 00:32:35,122 --> 00:32:39,168 నువ్వు ఒక చేపవి అనుకో, సరస్సులో ఈదుతున్నావని ఊహించు. 288 00:32:41,378 --> 00:32:44,590 నీ వరకూ, ఆ సరస్సే నీకు యావత్ విశ్వం. 289 00:32:45,382 --> 00:32:46,633 కానీ ఒక రోజు, 290 00:32:46,633 --> 00:32:50,429 ఎవరో వచ్చి నిన్ను ఆ నీటి నుండి బయటకి లాగినప్పుడు, 291 00:32:51,430 --> 00:32:55,434 నువ్వు ఏదయితే నీ యావత్ ప్రపంచం అనుకున్నావో అది కేవలం ఒక సరస్సు అని నువ్వు గ్రహిస్తావు. 292 00:32:56,935 --> 00:33:00,272 అప్పుడు నువ్వు వేరే సరస్సునీ ఇంకా చెట్లనీ 293 00:33:00,272 --> 00:33:01,899 ఇంకా పైన ఆకాశాన్నీ చూస్తావు. 294 00:33:01,899 --> 00:33:05,694 ఇప్పుడు హఠాత్తుగా నీకు ఏం అనిపిస్తుందంటే... 295 00:33:06,695 --> 00:33:10,324 మరింత నిగూఢమైన వాస్తవంలో మనమంతా ఒక భాగంగా ఉన్నామనీ 296 00:33:10,324 --> 00:33:13,118 అది మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోవచ్చని గ్రహిస్తావు. 297 00:33:14,953 --> 00:33:19,917 కాబట్టి, అవి ఎప్పుడూ మన చుట్టూ ఉంటాయి 298 00:33:21,418 --> 00:33:23,128 కానీ మనం వాటిని ఎందుకు చూడము? 299 00:33:23,128 --> 00:33:24,588 అవి సరిగ్గా ఇక్కడే ఉన్నాయి. 300 00:33:25,964 --> 00:33:28,675 చాలా దగ్గరగా, కేవలం అణువు దూరంలో. 301 00:33:28,675 --> 00:33:30,969 మన చేతనావస్థ గనుక మరింతగా ప్రసరిస్తే, 302 00:33:30,969 --> 00:33:33,931 మనం అక్షరాలా వాటిని అందుకోగలం ఇంకా వాటిని తాకగలం. 303 00:34:14,096 --> 00:34:15,639 ఇంకా ఏమైనా ప్రపంచాలు ఉన్నాయా... 304 00:34:18,684 --> 00:34:20,518 నువ్వు ఉండిపోవాలి అనుకున్నవి? 305 00:34:25,315 --> 00:34:28,610 ఆ బాక్స్ లోపల, నేను దాదాపుగా... 306 00:34:30,362 --> 00:34:33,407 నా ఇంటికి దారిని కనుక్కోగలననే ఆశ వదులుకున్నాను. 307 00:34:36,909 --> 00:34:40,246 నేను సంతోషంగా ఉండగలను అనుకున్న ఒక ప్రపంచం ఉంది. 308 00:34:45,127 --> 00:34:46,753 కానీ నువ్వు ఇంటికి వచ్చేశావు. 309 00:34:50,507 --> 00:34:51,884 అందుకు పశ్చాత్తాపపడుతున్నావా? 310 00:34:54,636 --> 00:34:56,013 కొద్దిగా కూడా పశ్చాత్తాపపడటం లేదు. 311 00:36:29,731 --> 00:36:30,732 హోమ్ - గెస్ట్ 312 00:36:31,483 --> 00:36:33,151 జేసన్35: వాళ్లు ఏం చేయాలో మనందరికీ తెలుసు, అవునా? 313 00:36:33,151 --> 00:36:34,611 జేసన్22: నాకు దాని గురించి ఆలోచించాలని లేదు. 314 00:36:34,611 --> 00:36:36,238 {\an8}జేసన్22: మనలో ఇద్దరిని కాసేపటి కిందట ఇంట్లో చూశా. 315 00:36:36,238 --> 00:36:38,031 {\an8}జేసన్44: తనని ఎవరు అందుకుంటారా అని చూస్తున్నా. 316 00:36:42,119 --> 00:36:43,745 ఇంకొక ప్రశ్న అడుగు. 317 00:36:47,124 --> 00:36:50,878 హేయ్. లోపలికి రా. మేము ఊరికే మాట్లాడుకుంటున్నాం. 318 00:36:58,468 --> 00:37:01,388 సరే, ఇదేదో నాకు జోలపాడే కార్యక్రమంలా అనిపిస్తోంది. 319 00:37:01,889 --> 00:37:04,600 జోల పాటకి నువ్వు ఏమైనా పెద్దవాడివి అయిపోయావు అనుకుంటున్నావా, హా? 320 00:37:09,730 --> 00:37:11,732 మనల్ని ఇక్కడికి తీసుకువచ్చినందుకు థాంక్యూ, చార్లీ. 321 00:37:14,693 --> 00:37:18,739 ఇది చాలా భయంకరమైన పరిస్థితి అనుకుంటే, నువ్వు చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటున్నావు. 322 00:37:18,739 --> 00:37:20,616 నిన్ను చూసి గర్వపడుతున్నాను, బాబు. 323 00:37:24,828 --> 00:37:25,996 గుడ్ నైట్, అబ్బాయ్. 324 00:37:27,122 --> 00:37:28,123 గుడ్ నైట్. 325 00:37:30,459 --> 00:37:31,710 సరే. 326 00:38:17,047 --> 00:38:19,258 మనం మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నామో నీకు గుర్తుందా? 327 00:38:22,845 --> 00:38:24,429 అది ఎవరైనా అయి ఉండవచ్చు... 328 00:38:26,515 --> 00:38:27,975 కానీ అది నువ్వే అయ్యావు. 329 00:38:32,187 --> 00:38:33,814 వాళ్లందరిలోకి, 330 00:38:35,190 --> 00:38:37,901 మళ్లీ నువ్వే ఉన్నావు. 331 00:38:47,494 --> 00:38:49,329 నేను మెసేజ్ బోర్డు చూశాను. 332 00:38:52,291 --> 00:38:54,293 మనం ఒక నిర్ణయం తీసుకున్నామని వాళ్లకి చెప్పాను. 333 00:38:56,545 --> 00:38:58,005 నాకు లాటరీ వద్దు. 334 00:39:02,176 --> 00:39:03,552 నేను నిన్ను ఎంచుకున్నాను. 335 00:40:10,744 --> 00:40:11,578 ఓహ్, చెత్త. 336 00:40:26,468 --> 00:40:27,427 సాయం చేయి. 337 00:40:28,637 --> 00:40:29,721 నిన్ను ఎవరు ఇలా చేశారు? 338 00:40:29,721 --> 00:40:32,683 మనలో ఒకడు. 339 00:40:33,851 --> 00:40:35,269 ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 340 00:40:36,270 --> 00:40:39,106 నేను చనిపోబోతున్నానా? నాకు చావాలని లేదు. 341 00:40:39,106 --> 00:40:40,315 ఎంతమంది ఉన్నారు? 342 00:40:40,315 --> 00:40:41,775 చార్లీని చూసుకో. 343 00:40:42,526 --> 00:40:44,069 చార్లీ ఎక్కడ ఉన్నాడు? 344 00:40:46,029 --> 00:40:47,030 హేయ్! 345 00:40:51,451 --> 00:40:52,452 ఓహ్, చెత్త. 346 00:40:53,036 --> 00:40:54,079 ప్లీజ్... 347 00:40:57,666 --> 00:40:59,042 అది తుపాకీ పేలిన శబ్దమా? 348 00:40:59,626 --> 00:41:03,297 చార్లీని తీసుకురా. మెట్ల కింద వెనుక వైపు వచ్చి నన్ను కలుసుకో. త్వరగా! త్వరగా! 349 00:41:08,635 --> 00:41:09,636 హేయ్. 350 00:41:19,313 --> 00:41:20,439 దాన్ని కింద పడేయ్. 351 00:41:27,821 --> 00:41:29,323 దాన్ని పడేయమని చెప్పాను. 352 00:41:37,206 --> 00:41:38,207 విను... 353 00:41:38,207 --> 00:41:40,584 ఆగు. ఆగు. 354 00:41:49,885 --> 00:41:50,886 వాళ్లు మేడ మీద ఉన్నారా? 355 00:41:52,763 --> 00:41:53,764 అవును. 356 00:41:54,306 --> 00:41:56,016 సరే. నీ బట్టలన్నీ విప్పేయ్. 357 00:41:56,892 --> 00:42:00,020 చూడు. నీకు మళ్లీ చెప్పను. ముందు... 358 00:42:00,020 --> 00:42:01,104 కానివ్వు. 359 00:42:04,233 --> 00:42:05,234 అన్నీ విప్పేయ్. 360 00:42:10,781 --> 00:42:12,115 మీ మధ్య ఏదైనా సంకేత పదం ఉందా? 361 00:42:13,575 --> 00:42:14,576 ఉంది. 362 00:42:16,036 --> 00:42:17,621 అది నాకు చెప్పు. 363 00:42:18,789 --> 00:42:20,165 నువ్వు ఎంతమందిని చంపావు? 364 00:42:20,165 --> 00:42:21,625 నాకు తెలియదు. 365 00:42:23,669 --> 00:42:24,837 సంకేత పదం. 366 00:42:27,673 --> 00:42:30,300 సరే. నీకు చెబుతాను. 367 00:42:33,053 --> 00:42:34,054 అదీ... 368 00:43:16,096 --> 00:43:19,600 డానియేలా, చార్లీని తీసుకుని నువ్వు వెళ్లు. వెళ్లు! 369 00:43:23,437 --> 00:43:24,605 నువ్వు రాకుండా వెళ్లను. 370 00:43:24,605 --> 00:43:26,190 నేను మిమ్మల్ని ఆపను. 371 00:43:27,608 --> 00:43:29,401 నేను అందుకోసం ఇక్కడికి రాలేదు. 372 00:43:50,047 --> 00:43:53,717 బాక్స్ ని నిర్మించింది నేనే. 373 00:43:55,260 --> 00:43:58,180 ఈ గందరగోళం అంతా జరగడానికి కారణం నేనే. 374 00:44:07,814 --> 00:44:09,149 చాలా సారీ. 375 00:44:10,484 --> 00:44:11,568 మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. 376 00:44:11,568 --> 00:44:12,778 చార్లీ! 377 00:44:16,114 --> 00:44:17,157 చెత్త. 378 00:44:21,411 --> 00:44:22,871 మమ్మల్ని ఎలా కనుక్కున్నావు? 379 00:44:22,871 --> 00:44:24,998 బ్లెయర్ ఫోనులో ట్రాకింగ్ యాప్ ఉంది. 380 00:44:25,958 --> 00:44:27,751 మిగతా వాళ్లు నిన్ను ఎలా కనుక్కున్నారు? 381 00:44:27,751 --> 00:44:30,128 వాళ్లలో ఒకడు హోండా కారులో ఈ పరికరాన్ని పెట్టాడు, 382 00:44:30,128 --> 00:44:33,507 కానీ మిగతా అందరూ రావడం మొదలుపెట్టాక గానీ నేను ఆ విషయాన్ని గ్రహించలేకపోయాను. 383 00:44:33,507 --> 00:44:34,842 వాళ్లు నన్ను అనుసరించారు. 384 00:44:36,009 --> 00:44:37,177 ఇదంతా ఏంటి? 385 00:44:38,428 --> 00:44:39,930 మీరు ఇంక బయలుదేరాలి. 386 00:44:41,223 --> 00:44:42,724 కారు బయట ఉంది. 387 00:44:47,521 --> 00:44:50,023 దయచేసి వినండి. నేను మీకు సాయం చేయాలని చూస్తున్నాను. 388 00:44:59,825 --> 00:45:01,660 సరే. అయితే, అది ఎక్కడ ఉందో మాకు చూపించు. 389 00:45:03,245 --> 00:45:04,246 అలాగే. 390 00:45:21,013 --> 00:45:22,014 జేసన్. 391 00:45:25,350 --> 00:45:26,768 ఇది నీకే చెందుతుంది. 392 00:45:32,649 --> 00:45:35,027 పద. పద! 393 00:45:37,154 --> 00:45:40,282 డానియేలా! చార్లీ! 394 00:45:46,455 --> 00:45:47,289 కిందికి వంగండి! 395 00:46:10,938 --> 00:46:13,065 నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నావా? 396 00:46:17,319 --> 00:46:19,071 మనల్ని ఎవరూ అనుసరిస్తున్నట్లు లేదు. 397 00:46:20,280 --> 00:46:23,075 మనం ఏం చేద్దాం? మనం ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. 398 00:46:31,625 --> 00:46:34,837 చూడండి, అతను మన కోసం ఏవో తెచ్చాడు. 399 00:46:44,346 --> 00:46:45,848 అందులో ఎన్ని ఉన్నాయి? 400 00:46:45,848 --> 00:46:47,558 నాకు తెలియదు. నలభై ఉండచ్చా? 401 00:46:53,647 --> 00:46:54,982 ఇక్కడ ఇంకో బ్యాగ్ కూడా ఉంది. 402 00:46:58,777 --> 00:47:00,070 అతను మాక్స్ అస్తికలు తీసుకువచ్చాడు. 403 00:47:15,586 --> 00:47:16,962 ఇంకా ఇక్కడ ఇది కూడా ఉంది. 404 00:47:21,675 --> 00:47:23,677 వాయిస్ మెమో ప్లే చేయండి 405 00:47:32,394 --> 00:47:34,104 కొత్త రికార్డింగ్ 406 00:47:34,104 --> 00:47:38,066 నేను బాక్స్ లోపలికి వెళ్లినప్పుడు, చాలా పశ్చాత్తపపడ్డాను. 407 00:47:40,861 --> 00:47:43,405 కానీ ఒక రోజు, నేను ఒక ప్రపంచంలోకి అడుగుపెట్టాను 408 00:47:43,405 --> 00:47:46,283 నేను తీవ్రంగా భయపడి ఏ నిర్ణయం అయితే తీసుకోలేకపోయానో 409 00:47:46,283 --> 00:47:49,286 ఆ నిర్ణయం ప్రకారం ఏర్పడిన కుటుంబం అక్కడ ఉంది. 410 00:47:57,836 --> 00:47:59,838 నేను అసూయతో రగిలిపోయాను. 411 00:48:01,256 --> 00:48:04,801 మొదట్లో, అది అంతా నీ గురించి అనుకున్నాను, డానియేలా. 412 00:48:05,552 --> 00:48:07,221 కొంతవరకూ అది నిజం, 413 00:48:08,639 --> 00:48:11,475 కానీ నేను ఏది కోరుకున్నాను అంటే, ఏది దొంగిలించాలి అనుకున్నాను అంటే, 414 00:48:11,475 --> 00:48:13,977 నువ్వు చేసుకున్న ఎంపికలు, జేసన్. 415 00:48:14,895 --> 00:48:18,148 మిగతా వారి అవసరాలు ఇంకా కలల కోసం 416 00:48:18,148 --> 00:48:20,526 నీ జీవితంలో నువ్వు వెసులుబాటు కల్పించుకున్న తీరు. 417 00:48:31,453 --> 00:48:34,623 మనలో... నాలో కొంతవరకూ... 418 00:48:35,290 --> 00:48:37,876 ప్రేమని రిస్కు చేయడానికి భయపడ్డాను. 419 00:48:38,544 --> 00:48:40,921 నా మొత్తం జీవితం అంతా, ఆ భయం నన్ను వెన్నాడింది. 420 00:48:40,921 --> 00:48:42,756 కానీ ఎలాగో నువ్వు ఆ భయం నుండి బయటపడి 421 00:48:42,756 --> 00:48:44,842 ఒక సంపూర్ణమైన, గందరగోళమైన ఇంకా అందమైన కుటుంబం కోసం 422 00:48:45,843 --> 00:48:48,470 నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకున్నావు. 423 00:48:54,685 --> 00:48:58,397 నేను చేసిన పనికి ఎన్ని క్షమాపణలు కోరినా సరిపోవు. 424 00:49:04,027 --> 00:49:06,572 మీలో ఏ ఒక్కరికీ ఈ ప్రపంచం క్షేమం కాదు. 425 00:49:06,572 --> 00:49:10,242 మీరు ఒక కొత్త ప్రపంచాన్ని సంపాదిస్తారని, మీరు ఖచ్చితంగా సంపాదించగలని నా ఆకాంక్ష, ఎందుకంటే... 426 00:49:13,579 --> 00:49:16,415 అంటే, నేను ఊహించలేని కష్టాల్ని మీరంతా ఎదుర్కొన్నారు, 427 00:49:17,332 --> 00:49:19,877 ఒక పూర్తి చేసిన పజిల్ మాదిరిగా 428 00:49:19,877 --> 00:49:21,920 ఇంకా ఆ కష్టాలు మిమ్మల్ని దగ్గరగా చేర్చాయి. 429 00:50:03,545 --> 00:50:05,631 ఖచ్చితంగా ఇది ఒక్కటే మార్గమని అంటావా? 430 00:50:10,511 --> 00:50:12,596 మనం ఇక్కడే ఉంటే, ఎప్పుడూ భయంలో ఉండాలి. 431 00:50:14,223 --> 00:50:15,474 తను చెప్పింది నిజమే. 432 00:50:41,124 --> 00:50:42,125 ఆగు. 433 00:50:45,712 --> 00:50:48,632 చూడు. అదిగో అక్కడ ఉన్నారు. 434 00:50:48,632 --> 00:50:52,386 హేయ్. హేయ్, చూడు. డానియేలా. 435 00:50:52,386 --> 00:50:54,012 ఛ. అది అతనే. 436 00:50:54,805 --> 00:50:56,265 అతను ఎక్కడికి వెళ్తున్నాడు? 437 00:50:56,765 --> 00:50:57,891 వాళ్లు ఇక్కడికి వచ్చారు. 438 00:50:57,891 --> 00:50:59,810 మిమ్మల్ని ఆపడానికి మేము ఇక్కడికి రాలేదు. 439 00:51:00,561 --> 00:51:04,731 మీరు మామూలు జీవితాన్ని గడపడానికి ఉన్న ఏకైక మార్గం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లడమే అని గ్రహించాం. 440 00:51:04,731 --> 00:51:06,525 అవును. అతను చెప్పింది సరైనది. ఆహ్... హా. 441 00:51:07,276 --> 00:51:08,777 మేము గుడ్ బై చెప్పడానికి వచ్చాం. 442 00:51:52,112 --> 00:51:53,322 సారీ. 443 00:51:54,031 --> 00:51:58,535 నువ్వు ఇంకా చార్లీ క్షేమంగా ఉండాలన్నదే నా కోరిక. 444 00:51:58,535 --> 00:51:59,870 అవును. 445 00:52:00,704 --> 00:52:01,747 ఇంకా నువ్వు... 446 00:52:04,416 --> 00:52:05,626 వాళ్లని జాగ్రత్తగా చూసుకో. 447 00:52:05,626 --> 00:52:06,793 అవును. 448 00:52:29,858 --> 00:52:34,446 లేదు! వాళ్లు అతనికే ఎందుకు దక్కాలి? 449 00:52:34,446 --> 00:52:35,656 ఇది అతని గురించి కాదు. 450 00:52:36,490 --> 00:52:38,242 ఆమె ఏం కోరుకున్నదో దాని గురించి, 451 00:52:39,076 --> 00:52:40,827 మన అబ్బాయికి ఏది మంచిదో దాని గురించి. 452 00:52:44,873 --> 00:52:46,250 వాళ్లని వెళ్లనివ్వండి. 453 00:52:48,669 --> 00:52:49,670 లేదు. 454 00:52:52,422 --> 00:52:53,632 వాళ్లని వెళ్లనివ్వండి! 455 00:53:03,308 --> 00:53:04,393 కదలండి! 456 00:53:05,811 --> 00:53:07,229 వాళ్లని వెళ్లనివ్వండి! 457 00:53:39,720 --> 00:53:41,430 చార్లీ. చార్లీ. 458 00:53:46,852 --> 00:53:48,145 డానియేలా. 459 00:57:06,260 --> 00:57:07,553 నేను నీకు తెలుసా? 460 00:57:08,303 --> 00:57:09,304 లేదు... 461 00:57:11,890 --> 00:57:13,600 కానీ నేను నీ కోసం వెతుకుతున్నాను. 462 00:58:46,026 --> 00:58:48,028 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్