1 00:01:01,770 --> 00:01:03,730 {\an8}బ్రేక్ క్రౌచ్ రాసిన నవల ఆధారంగా 2 00:01:32,551 --> 00:01:33,552 లైటన్ వాన్స్ 3 00:01:35,470 --> 00:01:36,555 అతను కనిపించాడా? 4 00:01:38,056 --> 00:01:39,141 బాగానే ఉన్నాడా? 5 00:01:41,768 --> 00:01:43,103 ఏంటి? ఏం జరిగింది? 6 00:01:59,578 --> 00:02:01,413 దేవుడా, లైటన్. 7 00:02:10,923 --> 00:02:11,924 ఛ! 8 00:02:23,393 --> 00:02:24,645 ఛ. 9 00:02:46,250 --> 00:02:49,378 జరిగిన దానికి నేను బాధ్యత వహిస్తాను. 10 00:02:51,588 --> 00:02:54,883 నా మాట వింటున్నావా, జేసన్? జరిగిన దానికి నేను బాధ్యత వహిస్తాను. 11 00:02:55,926 --> 00:02:57,886 నువ్వు తిరిగి వచ్చావు, కానీ మేము అప్పటికి సిద్ధంగా లేము. 12 00:02:59,972 --> 00:03:01,807 నువ్వు ఇంత అనారోగ్యంతో వస్తావని... 13 00:03:06,186 --> 00:03:08,272 మేము ఊహించలేదు. 14 00:03:10,357 --> 00:03:11,608 నిన్ను ఆపడం నా ఉద్దేశం కాదు. 15 00:03:11,608 --> 00:03:15,654 కానీ నీకు నువ్వే ప్రమాదకరం అయినప్పుడు, మిగతా వారికీ నీ వల్ల హాని ఉన్నప్పుడు, ఈ పరిస్థితి మారదు. 16 00:03:17,406 --> 00:03:19,032 నువ్వు... 17 00:03:21,326 --> 00:03:25,831 ఆ మహిళని డానియేలా అపార్ట్మెంట్ కి నువ్వే పంపించావా? 18 00:03:49,521 --> 00:03:53,317 నువ్వు ఎంత మేధావివో నీకే గుర్తు చేయాలని మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాను. 19 00:03:56,069 --> 00:03:58,447 ఇంకా నువ్వు సృష్టించిన ఈ అద్భుతమైన దానిని నీకు గుర్తు చేయాలని చూస్తున్నాను. 20 00:04:00,324 --> 00:04:01,325 ఇంక చాలు. 21 00:04:12,294 --> 00:04:13,295 థాంక్యూ. 22 00:04:23,931 --> 00:04:25,098 థాంక్యూ. 23 00:04:28,769 --> 00:04:30,145 ఇది ఏంటి? 24 00:04:30,145 --> 00:04:31,563 - అది వైన్. - ఆహ్... హా. 25 00:04:31,563 --> 00:04:33,273 - నా దగ్గర రెండో సీసా ఉంది... - సరే. 26 00:04:33,273 --> 00:04:34,399 ...ఎందుకంటే ఇది చాలా బాగుంది. 27 00:04:34,399 --> 00:04:36,401 అవును, ఇది బాగుంది. గొప్పగా ఉంది. 28 00:04:36,401 --> 00:04:39,446 దీని ఖరీదు కూడా వంద డాలర్లు. 29 00:04:46,286 --> 00:04:47,287 ఏంటి? 30 00:04:48,413 --> 00:04:50,791 చూడబోతే నువ్వు నాతో పడుకోవాలని చూస్తున్నట్లుంది. 31 00:04:53,210 --> 00:04:55,212 నేను ఖచ్చితంగా నీతో పడుకోవాలని ప్రయత్నిస్తున్నాను. 32 00:04:55,212 --> 00:04:56,380 - ఓహ్, అవునా? - అవును. 33 00:04:56,380 --> 00:05:00,968 సరే, కానీ, చూడు, పూర్తిగా సరసాలు ఆడటం అనేది, 34 00:05:01,635 --> 00:05:02,970 చాలా కాలం అయింది. 35 00:05:04,263 --> 00:05:06,723 నన్ను తప్పుగా అనుకోకు, ఇది అద్భుతంగా ఉంది. 36 00:05:07,933 --> 00:05:09,184 ఇలా చేస్తూ ఉండు, కానీ... 37 00:05:09,184 --> 00:05:10,853 హేయ్, హేయ్! 38 00:05:11,979 --> 00:05:15,232 - ఓహ్, దేవుడా. - నేను ఇంక ఉండలేను. 39 00:05:15,232 --> 00:05:17,985 మైక్ కారు తేవడానికి వెళ్ళాడు, నేను ఈ ప్రేమపక్షులని చూశాను 40 00:05:17,985 --> 00:05:20,320 ఇంకా హాయ్ చెబుదామని వచ్చాను. 41 00:05:20,320 --> 00:05:23,156 హాయ్. లేదు, నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నిన్ను కలవడం బాగుంది. 42 00:05:23,156 --> 00:05:25,075 - అవును. రేపటి కోసం ఉద్వేగంగా ఎదురుచూస్తున్నా. - రేపు. 43 00:05:25,075 --> 00:05:27,494 - మేము ఏం తీసుకురావాలి? - ఏమీ వద్దు. కేవలం మీ అందమైన వ్యక్తిత్వాలు చాలు. 44 00:05:27,494 --> 00:05:29,037 సరే, పరిపూర్ణంగా ఉంది. 45 00:05:29,037 --> 00:05:30,789 - సరే. నిన్ను తరువాత కలుస్తాను. బై. - బై. 46 00:05:30,789 --> 00:05:32,541 సరే. కలుద్దాం. 47 00:05:36,962 --> 00:05:38,964 ఏంటి ఆమె... 48 00:05:39,715 --> 00:05:41,425 - బార్బరా? - అవును, బార్బరా. 49 00:05:42,509 --> 00:05:45,637 - రేపు ఏం జరుగుతోంది? - మన డిన్నర్ పార్టీ. 50 00:05:48,098 --> 00:05:49,433 ఇంట్లోనా? 51 00:05:50,225 --> 00:05:51,768 అవును, మనం దాని గురించి మాట్లాడుకున్నాం. 52 00:05:53,645 --> 00:05:55,564 - నువ్వు మర్చిపోయావు. - అవును. 53 00:05:55,564 --> 00:05:57,441 - అవును, మర్చిపోయావు. - లేదు... ఆగు... అవును. 54 00:05:57,441 --> 00:06:00,152 - అవును. అవును. - అవును. 55 00:06:02,821 --> 00:06:04,823 ఎవరెవరు వస్తున్నారో మళ్లీ చెప్పు? 56 00:06:04,823 --> 00:06:06,909 వెలాసిటీ ల్యాబ్స్ 57 00:06:20,547 --> 00:06:21,798 ఆయన ఇప్పుడే మిమ్మల్ని కలుస్తారు. 58 00:06:42,903 --> 00:06:44,738 ఇది మా తాతగారి ఆఫీస్. 59 00:06:45,822 --> 00:06:47,658 ఆయన ఎలా వదిలి వెళ్లారో నేను అలాగే ఉంచేశాను. 60 00:06:51,578 --> 00:06:53,163 నేను డిటెక్టివ్ మేసన్. 61 00:06:54,498 --> 00:06:56,208 లైటన్ వాన్స్. సంతోషం. 62 00:06:58,836 --> 00:07:00,587 మీ కుటుంబం ఏవియేషన్ రంగంలో ఉందా? 63 00:07:02,422 --> 00:07:04,424 ఆయన యాభై రెండేళ్ల కిందట వెలాసిటీ సంస్థని స్థాపించారు. 64 00:07:05,425 --> 00:07:06,760 జెట్ ఇంజన్లని తయారు చేశారు. 65 00:07:09,221 --> 00:07:10,681 అది మీరు ఇంకా ఆయన కదా? 66 00:07:10,681 --> 00:07:12,474 నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు చనిపోయారు. 67 00:07:13,475 --> 00:07:14,476 ఆయనే నన్ను పెంచారు. 68 00:07:17,020 --> 00:07:18,564 ప్లీజ్, ఈ వైపు రండి. 69 00:07:24,736 --> 00:07:28,657 అయితే జేసన్ డెస్సన్. ఆయన ఇక్కడ పని చేశారు... 70 00:07:28,657 --> 00:07:30,325 ఎనిమిది సంవత్సరాల పాటు. 71 00:07:30,325 --> 00:07:32,077 అతడిని చివరిసారి మీరు ఎప్పుడు చూశారు? 72 00:07:32,786 --> 00:07:34,454 దాదాపుగా ఏడాది దాటింది. 73 00:07:34,454 --> 00:07:37,207 మీకు తెలుసా, ఒక రోజు, అతను విధులకి రాలేదు, ఆ రోజు నుంచి నేను అతడిని చూడలేదు. 74 00:07:37,207 --> 00:07:38,959 నాకు తెలిసినంత వరకూ, ఎవరూ అతడిని చూడలేదు. 75 00:07:40,043 --> 00:07:41,795 మీరు నిజంగానే కాఫీ వద్దంటున్నారా? మంచినీళ్లు? 76 00:07:41,795 --> 00:07:43,255 - లేదు. ఫర్వాలేదు. - వద్దా? సరే. 77 00:07:46,633 --> 00:07:50,762 మీకు తెలుసా, జేసన్ కనిపించకపోయేసరికి మొదట్లో నేను పోలీసులతో కూడా మాట్లాడాను. 78 00:07:53,098 --> 00:07:54,850 మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? 79 00:07:56,894 --> 00:07:57,895 పరిశోధన ఇంకా అభివృద్ధి. 80 00:07:57,895 --> 00:07:59,396 దాని అర్థం ఏంటి? 81 00:07:59,396 --> 00:08:01,064 పరిశోధన ఇంకా అభివృద్ధా? 82 00:08:01,565 --> 00:08:04,234 లేదు, దాని అర్థం ఏమిటో నాకు తెలుసు. 83 00:08:05,777 --> 00:08:06,904 మీరు ఏం తయారు చేస్తారు? 84 00:08:07,571 --> 00:08:10,115 క్వాంటమ్ ఇంకా హీలింగ్ ప్రాసెసర్ల కోసం ట్రాన్సిస్టర్ ఆధారిత సిలికాన్ క్వాంటమ్ బిట్స్ తయారు చేస్తాం. 85 00:08:10,824 --> 00:08:12,284 అదంతా నోరు తిరగడం లేదు. 86 00:08:13,785 --> 00:08:14,620 మీకు తెలుసా, 87 00:08:15,204 --> 00:08:18,498 ఇంకో మహిళ కూడా ఉంది, బ్లెయర్ కాప్లన్. 88 00:08:19,583 --> 00:08:21,335 ఆమె కూడా ఇక్కడ పని చేసింది, కదా? 89 00:08:21,919 --> 00:08:23,962 అవును. బ్లెయర్. 90 00:08:23,962 --> 00:08:25,506 అవును, ఆమె కూడా కనిపించకుండా పోయింది. 91 00:08:26,798 --> 00:08:29,343 - పద్దెనిమిది నెలల కిందట కదా? - అవును. అది... 92 00:08:32,221 --> 00:08:34,139 మా అందరినీ అది బాధించింది. 93 00:08:37,267 --> 00:08:39,436 అయితే ఆమె ఇంకా జేసన్ ఒకే గ్రూపులో ఉండేవారా? 94 00:08:40,062 --> 00:08:42,356 లేదు, బ్లెయర్ ప్రాసెస్ అభివృద్ధి విభాగంలో ఉండేది. 95 00:08:45,234 --> 00:08:46,652 ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? 96 00:08:50,948 --> 00:08:53,909 జేసన్ డెస్సన్ మూడు రాత్రుల కిందట జాన్ ఆఫ్ గాడ్ జనరల్ హాస్పిటల్ లో చేరాడు. 97 00:08:54,785 --> 00:08:55,786 ఏంటి? 98 00:08:57,037 --> 00:08:58,413 మీకు తెలియదా? 99 00:08:58,413 --> 00:09:00,290 లేదు, లేదు. నాకు తెలియదు. 100 00:09:00,290 --> 00:09:01,750 అతను బాగానే ఉన్నాడా? 101 00:09:01,750 --> 00:09:02,876 తెలియదు. 102 00:09:03,418 --> 00:09:05,879 నేను వెళ్లడానికి ముందే అతను హాస్పిటల్ నుండి వెళ్లిపోయాడు. 103 00:09:06,421 --> 00:09:10,968 కానీ అదే రోజు రాత్రి అతను ఒక చిత్రకళా ప్రదర్శనలో కనిపించాడని తెలిసింది. 104 00:09:12,344 --> 00:09:15,389 అతను మిమ్మల్ని సంప్రదించి ఉంటాడు అనుకున్నాను. 105 00:09:15,389 --> 00:09:16,890 నన్నా? లేదు. 106 00:09:17,516 --> 00:09:18,600 నన్ను సంప్రదించి ఉంటే బాగుండేది. 107 00:09:20,435 --> 00:09:22,855 అంటే, అతడి ఆచూకీని కనుగొనడానికి మేము ప్రయత్నిస్తున్నాం. 108 00:09:23,438 --> 00:09:24,439 వావ్. 109 00:09:27,776 --> 00:09:30,404 నా ముందు ఉద్యోగి రాసిన నోట్స్ ప్రకారం, 110 00:09:30,404 --> 00:09:33,657 అతను కనిపించకుండా పోయిన సమయానికి మీ ఉద్యోగి అయిన మరో మహిళతో ప్రేమలో ఉన్నాడు. 111 00:09:33,657 --> 00:09:34,741 అవును. 112 00:09:35,742 --> 00:09:36,785 డాక్టర్ అమాండా లూకస్. 113 00:09:38,954 --> 00:09:41,164 డాక్టర్ లూకస్ ఈ రోజు మీ ఆఫీసులో ఉందా? 114 00:09:52,426 --> 00:09:53,594 ఎలా జరిగింది? 115 00:09:54,761 --> 00:09:56,555 పోలీసులకి అబద్ధం ఏమని చెప్పావు? 116 00:09:57,347 --> 00:09:59,099 అద్భుతం. చాలా గ్రేట్. 117 00:10:00,976 --> 00:10:02,644 తను 911 నెంబరుకి డయల్ చేయబోయిందని డాన్ చెప్పింది. 118 00:10:02,644 --> 00:10:03,687 అయితే ఆమెని తను షూట్ చేసిందా? 119 00:10:03,687 --> 00:10:05,105 నీ గొంతు తగ్గించు. 120 00:10:07,983 --> 00:10:09,026 లైటన్. 121 00:10:11,570 --> 00:10:16,450 వాళ్లిద్దరినీ ఇక్కడికి తీసుకురమ్మని ఆమెకి చెప్పాను, సరేనా? తను అలా చేస్తుందని నాకు తెలియదు... 122 00:10:16,450 --> 00:10:18,660 ఎందుకంటే తను పూర్తిగా మతిస్థిమితం లేని మనిషి... 123 00:10:18,660 --> 00:10:20,954 - అమాండా. - ...తన మానసిక రుగ్మతకి చికిత్సని కూడా నిరాకరిస్తుంది. 124 00:10:20,954 --> 00:10:23,123 - అమాండా. - ఆమెని నియమించుకోవద్దని నీకు హెచ్చరించాను. 125 00:10:23,123 --> 00:10:25,584 ఇంక చాలు! ఇంక చాలు! 126 00:10:27,753 --> 00:10:28,754 చెత్త. 127 00:10:29,588 --> 00:10:32,674 ఆమె బ్లెయర్ గురించి మాట్లాడిందా? ఆ డిటెక్టివ్. 128 00:10:33,467 --> 00:10:34,676 అవును, ఆ పేరుని ప్రస్తావించింది. 129 00:10:35,552 --> 00:10:38,764 అమాండా, షికాగో పోలీసులు వివరాలన్నీ ఒక్కొక్కటిగా సేకరిస్తూ జేసన్, 130 00:10:38,764 --> 00:10:39,973 ఇంకా బ్లెయర్ కేసుకి దగ్గరగా వచ్చేశారు. 131 00:10:41,141 --> 00:10:42,893 వాళ్లు ఆ కేసుని ఛేదిస్తే ఏం జరుగుతుందో తెలుసా. 132 00:10:42,893 --> 00:10:44,978 మనం ఇంతకాలం చేసిన పని అంతా కోల్పోతాం. మనం జైలుకి వెళతాం. 133 00:10:46,313 --> 00:10:48,148 ఆ బాక్స్ ఆన్ లైన్ లోకి వచ్చి ఇప్పటికి ఏడాదిన్నర పూర్తయింది. 134 00:10:48,148 --> 00:10:50,192 - ఈ చెత్తలోకి వంద కోట్ల డాలర్లు పోశాను. - నీ వంద కోట్లు పోతేపోనీయ్. 135 00:10:50,192 --> 00:10:52,736 నా వంద కోట్లు పోతే పోనీయ్ అంటావా? ఓహ్, నా డబ్బు వంద కోట్లు. 136 00:10:52,736 --> 00:10:55,697 మనలో నలుగురు మనుషులు కనిపించకుండా పోయారు. ఇప్పుడు డానియేలా వార్గస్ కూడా. 137 00:10:55,697 --> 00:10:58,700 ఈలోగా, అతను ఎలాగో తిరిగి రాగలిగాడు. 138 00:10:59,368 --> 00:11:02,204 ఎలా? అతను అలా ఎలా రాగలిగాడు? 139 00:11:26,728 --> 00:11:28,522 నా ఉద్దేశం, అతనికి అసలు ఏం అయింది? 140 00:11:28,522 --> 00:11:30,566 బహుశా సూపర్ పొజిషన్ అతని మెదడుని పాడు చేస్తుందేమో. 141 00:11:30,566 --> 00:11:34,194 అయితే ఏంటి, అతను తన జ్ఞాపకాలని తిరిగి పొందగలిగాడా? తన గుర్తింపు తెలుసుకున్నాడా? 142 00:11:34,820 --> 00:11:35,821 నాకు తెలియదు. 143 00:11:37,573 --> 00:11:40,993 అందుకే నేను మరిన్ని పరీక్షలు చేయాలని చెప్పాను. మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నాకు... 144 00:11:40,993 --> 00:11:42,119 హేయ్. 145 00:11:45,747 --> 00:11:46,832 సరే. 146 00:11:49,501 --> 00:11:51,128 నాకు అన్నీ గుర్తుకువచ్చేలా సాయం చేయండి. 147 00:12:10,147 --> 00:12:11,190 హేయ్, మిత్రమా. 148 00:12:15,110 --> 00:12:16,445 నీకు కొన్ని దుస్తులు తీసుకువచ్చాను. 149 00:12:17,279 --> 00:12:18,614 థాంక్యూ. 150 00:12:22,284 --> 00:12:23,285 విను, 151 00:12:24,745 --> 00:12:25,913 ఊరికే ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను, 152 00:12:27,456 --> 00:12:28,790 నువ్వు ఎందుకు పారిపోయావు? 153 00:12:29,875 --> 00:12:31,210 నేను భయపడ్డాను. 154 00:12:31,210 --> 00:12:32,836 అయితే నువ్వు డానియేలా అపార్టుమెంటుకి వెళ్లావా? 155 00:12:33,712 --> 00:12:38,091 తను... తను నా పాత ఫ్రెండ్. 156 00:12:38,717 --> 00:12:43,013 నాకు గుర్తున్న వ్యక్తుల కోసం వెతికాను. 157 00:12:43,931 --> 00:12:45,015 అంతే. 158 00:12:47,184 --> 00:12:49,978 ఈ ప్రదేశం గురించి ఆమెకి లేదా ఇంకెవరికైనా చెప్పావా? 159 00:12:52,856 --> 00:12:54,525 ఈ ప్రదేశం ఏమిటో నాకు తెలియదు. 160 00:12:57,528 --> 00:13:02,658 ఇంకా నువ్వు, నేను, మనం సన్నిహితులం అని చెప్పావు. 161 00:13:19,299 --> 00:13:23,178 మనం ఇక్కడ ఏ రహస్యాన్ని దాస్తున్నాం 162 00:13:23,178 --> 00:13:27,766 దాని కోసం ఒక మనిషిని కూడా చంపేంతగా ఎందుకు తెగిస్తున్నాం? 163 00:13:27,766 --> 00:13:29,852 కేవలం... నా ఉద్దేశం, మనలో ఎవరైనా సరే? 164 00:13:29,852 --> 00:13:31,061 మనుషుల్ని చంపడాన్ని అది సమర్థించదు. 165 00:13:32,062 --> 00:13:36,567 నా మాట విను. నీ పరిశోధన కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సర్వస్వాన్నీ ధారపోశాం. సర్వస్వం. 166 00:13:39,236 --> 00:13:43,490 దాన్ని కాపాడటం కోసం మనలో ప్రతి ఒక్కరూ ప్రాణాలని సైతం పణంగా పెడతాం. 167 00:13:44,616 --> 00:13:45,951 నీతో సహా. 168 00:13:47,327 --> 00:13:49,162 ముఖ్యంగా నువ్వు. 169 00:13:56,420 --> 00:13:57,462 నేను అలా చేస్తానా? 170 00:14:00,132 --> 00:14:01,925 నువ్వు ఏం రూపొందించావో అదంతా మర్చిపోయావు. 171 00:14:05,554 --> 00:14:06,805 అయితే దాన్ని నాకు చూపించు. 172 00:14:17,232 --> 00:14:19,484 - మీ పేరు, ప్లీజ్. - లైటన్ వాన్స్. 173 00:14:20,152 --> 00:14:22,029 మీ పాస్ కోడ్ ని నమోదు చేయండి. 174 00:14:26,617 --> 00:14:27,951 ప్రవేశానికి అనుమతి. 175 00:14:56,188 --> 00:15:00,484 చాలా కాలం కిందట, నేను ఒక అంగుళం క్యూబ్ ని రూపొందించాలని ప్రయత్నించాను 176 00:15:00,484 --> 00:15:05,405 అందులో అల్యూమీనియం నైట్రయిడ్ డిస్క్ ని సూపర్ పొజిషన్ లో ఉంచాలని చూశాను. 177 00:15:06,240 --> 00:15:09,535 ష్రోడింగర్ తన పిల్లి కోసం ఆ ప్రయోగాన్ని... 178 00:15:11,745 --> 00:15:13,580 - సృష్టించాలని చూశాడు. - అది నిజం. 179 00:15:13,580 --> 00:15:15,332 అయితే ప్రయోగంలో ఎప్పుడు విజయం సాధించావో గుర్తుంది కదా. 180 00:15:17,668 --> 00:15:19,378 ఆ క్యూబ్ ని పెద్దదిగా చేయడం మొదలుపెట్టినప్పుడా? 181 00:15:20,504 --> 00:15:22,381 లేదు, నేను పూర్తి చేయలేకపోయాను. 182 00:15:23,173 --> 00:15:26,844 బయట వాతావరణం నుండి బాక్స్ కి పూర్తి రక్షణ ఇచ్చే మార్గం నాకు ఇంతవరకూ కనిపించలేదు, 183 00:15:26,844 --> 00:15:30,848 దాంతో సూపర్ పొజిషన్ స్థితి పాడవడం మొదలైంది. 184 00:15:31,974 --> 00:15:35,686 అయితే పావియా ట్రోఫీని గెలవక ముందు విషయాలు కూడా నీకు గుర్తు లేవన్నమాట. 185 00:15:37,437 --> 00:15:41,358 అయితే ఇది ఒక రకమైన లోహమిశ్రమమా? నా ఉద్దేశం, అది జవాబు కాలేదు. 186 00:15:41,358 --> 00:15:42,442 జవాబు అదే. 187 00:15:44,236 --> 00:15:45,946 జేసన్, నువ్వు చాలా పరిశోధన చేశావు. 188 00:15:47,281 --> 00:15:48,407 చూడు, ఆ లోహమిశ్రమం అడుగున 189 00:15:48,407 --> 00:15:50,993 నువ్వు అభివృద్ధి చేసిన ఒక చురుకైన, అనుకూలంగా మారగల రక్షణ పొర ఒకటి ఉంది. 190 00:15:50,993 --> 00:15:52,536 - అనుకూలంగా మారేదా? - అవును. 191 00:15:53,704 --> 00:15:56,707 అనుకూలంగా మారేది. అదే ఇది. 192 00:15:56,707 --> 00:16:00,794 అది క్షేత్రాల్ని సృష్టించగల తెలివైన పదార్థాలతో నిండి ఉంది, 193 00:16:00,794 --> 00:16:04,298 దీని లోపలికి ఎటువంటి రేడియేషన్ లేదా సౌండ్ ప్రవేశించినా దాన్ని రద్దు చేస్తుంది. 194 00:16:05,632 --> 00:16:07,968 ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన నాయిస్ ని రద్దు చేసే హెడ్ ఫోన్స్ లాంటిది. 195 00:16:07,968 --> 00:16:12,681 ఇది కేవలం సౌండ్ ని మాత్రమే అడ్డుకోదు, ఇది బయట నుండి వచ్చే ప్రతి నాయిస్ నీ బ్లాక్ చేస్తుంది. 196 00:16:12,681 --> 00:16:16,351 దానికి ప్రతిగా బలమైన మాగ్నటిక్ క్షేత్రాన్ని సృష్టిస్తుంది. 197 00:16:17,477 --> 00:16:18,896 లోపల ఏం ఉంది? 198 00:16:39,583 --> 00:16:43,170 ఇంతవరకూ, దీని లోపలికి వెళ్లి తిరిగి వచ్చిన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వు. 199 00:16:45,339 --> 00:16:48,091 వేరేవాళ్ళు కూడా ఉన్నారా? వాళ్లకి ఏం అయింది? 200 00:16:48,091 --> 00:16:52,471 మాకు తెలియదు. లోపల రికార్డింగ్ పరికరాలని ఉపయోగించలేము. 201 00:16:53,472 --> 00:16:54,848 ఎంతమంది వెళ్ళారు? 202 00:16:57,184 --> 00:16:58,393 ముగ్గురు. 203 00:16:59,311 --> 00:17:02,856 ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయితే నువ్వు ఎలా దాన్ని కప్పిపుచ్చగలిగావు? 204 00:17:06,151 --> 00:17:07,444 మొదటి వ్యక్తి ఒక ఉద్యోగి. 205 00:17:09,445 --> 00:17:11,323 చూడు, బ్లెయర్ తిరిగి రాకపోవడంతో, 206 00:17:11,949 --> 00:17:13,700 తరువాత నువ్వు వెళ్తానని చెప్పావు. 207 00:17:14,952 --> 00:17:18,539 అంటే, నిన్ను ఆ ప్రయత్నం విరమించుకోమని మేము చెప్పి చూశాము, కానీ నీలో అపరాధభావన ఏర్పడింది. 208 00:17:18,539 --> 00:17:20,249 బాక్స్ ని నువ్వు రూపొందిస్తానని చెప్పావు, 209 00:17:21,375 --> 00:17:24,461 అది ఎలా పని చేస్తుందో నువ్వే తెలుసుకుంటాను అన్నావు, ఇంకా నువ్వు అది సాధించావు. 210 00:17:34,596 --> 00:17:37,140 నేను అదృశ్యం అయ్యాక ఏం జరిగింది? 211 00:17:38,433 --> 00:17:41,770 మేము వాలంటీర్లు కావాలని పిలుపు ఇచ్చాం. అనామకంగా. 212 00:17:43,230 --> 00:17:47,401 వాళ్లు దేని కోసం దరఖాస్తు చేసుకున్నారో కనీసం వాళ్లకి అవగాహన ఉందా? 213 00:17:49,528 --> 00:17:50,529 క్రమంగా తెలిసింది. 214 00:18:09,798 --> 00:18:10,799 ప్లీజ్. 215 00:19:29,378 --> 00:19:31,672 ఇంకా ఊఫ్. నువ్వు అదృశ్యం అయిపోయావు. 216 00:19:33,131 --> 00:19:34,466 కానీ మూడు రోజుల కిందటి వరకూ. 217 00:20:05,247 --> 00:20:06,623 నాకు కావాల్సింది ఏదైనా తీసుకోమని అన్నావా? 218 00:20:07,249 --> 00:20:09,168 ఆకాశమే హద్దు, బుజ్జీ. 219 00:20:10,043 --> 00:20:12,212 ఇది నీ ముందస్తు పుట్టినరోజు కానుక అనుకో, హా? 220 00:20:13,005 --> 00:20:14,006 గొప్పగా ఉంది. 221 00:20:22,264 --> 00:20:23,265 సరే. 222 00:20:24,183 --> 00:20:25,392 - ఇదే తీసుకుంటున్నావా? - హా, అవును. 223 00:20:25,392 --> 00:20:28,854 ఇది కాస్త ఖరీదైనది. ఫర్వాలేదా? 224 00:20:28,854 --> 00:20:30,314 - బాగుంది. - అవును. 225 00:20:30,314 --> 00:20:31,607 నీకు ఇంకేం కావాలి? 226 00:20:32,983 --> 00:20:34,651 మొహమాటపడకు. ఇంకేమయినా తీసుకో. 227 00:20:40,115 --> 00:20:42,451 రేపు రాత్రి నువ్వు మాతో కలిసి విందుకి వస్తున్నావా? 228 00:20:43,410 --> 00:20:44,536 ఖచ్చితంగా రావడం లేదు. 229 00:20:46,413 --> 00:20:50,667 నువ్వు బార్బరాని ఇంకా... ఇంకా మైక్ ని కలవాలని అనుకోవడం లేదా? 230 00:20:51,543 --> 00:20:52,544 ఎవరు? 231 00:20:54,796 --> 00:20:58,258 - జీజీ ఇంకా మార్కస్ కూడా వస్తున్నారు. - సరే. 232 00:20:58,258 --> 00:20:59,927 జీజీ సకే. 233 00:21:00,761 --> 00:21:04,348 అవును, వాళ్ల కొత్త బోట్ చాలా చక్కగా ఉంది, హా? 234 00:21:10,896 --> 00:21:12,731 ఫ్రెండ్ స్పేస్ - బ్లెయర్ 235 00:21:14,358 --> 00:21:18,904 చార్లీ, బ్లెయర్ ఇంటి పేరు ఏంటి అన్నావు? నాకు గుర్తు రావడం లేదు. 236 00:21:19,613 --> 00:21:21,615 - ఆగు, ఏంటి? - బ్లెయర్. తన ఇంటి పేరు... 237 00:21:21,615 --> 00:21:23,784 నేను అందరికీ ఈమెయిల్ పంపించాలి. 238 00:21:25,577 --> 00:21:27,538 కాప్లన్. అదే అనుకుంటా. థాంక్యూ. 239 00:21:27,538 --> 00:21:28,622 కాప్లన్. 240 00:21:33,919 --> 00:21:35,796 {\an8}బ్లెయర్ కాప్లన్. 241 00:21:54,022 --> 00:21:55,023 నేను లోపలికి రావచ్చా? 242 00:21:55,774 --> 00:21:56,775 రావచ్చు. 243 00:21:59,027 --> 00:22:00,487 నీ పరిశోధనని సమీక్షించుకుంటున్నావా? 244 00:22:02,364 --> 00:22:06,285 ఇది నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని మర్చిపోయి 245 00:22:06,285 --> 00:22:10,539 తరువాత నీ ఆత్మకథని నువ్వే చదువుకున్నట్లుగా ఉంది. 246 00:22:16,753 --> 00:22:19,298 కాబట్టి నీకు నిజానికి నేను గుర్తులేను అనుకుంటా. 247 00:22:21,925 --> 00:22:23,719 కాబట్టి నేను మొదటి నుండి చెప్పాలి. 248 00:22:27,639 --> 00:22:29,099 అమాండా లూకస్. 249 00:22:33,645 --> 00:22:34,897 ఇక్కడ నీ ఉద్యోగం ఏంటి? 250 00:22:34,897 --> 00:22:36,732 నేను సైకియాట్రిస్టుని. 251 00:22:37,441 --> 00:22:38,817 కేవలం ఈ ల్యాబ్ కోసమా? 252 00:22:39,401 --> 00:22:41,069 బాక్స్ పైలెట్లకి నేను శిక్షణ ఇస్తాను. 253 00:22:41,069 --> 00:22:43,280 శిక్షణా? ఎలాంటి తరహా శిక్షణ? 254 00:22:43,280 --> 00:22:46,200 కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేలా మానసిక స్థయిర్యాన్ని కలిగించడం. 255 00:22:46,200 --> 00:22:49,328 భావోద్వేగాలని నియంత్రించడం. హైపర్ ఫోకస్ కలిగి ఉండటం. 256 00:22:50,162 --> 00:22:53,040 లావెండర్ ఫెయిరీ అనే పేరుతో 257 00:22:53,624 --> 00:22:55,292 రేయన్ తయారు చేసిన మందు ట్రయిల్స్ ని పర్యవేక్షించాను. 258 00:22:58,629 --> 00:23:00,839 అయితే నువ్వు, నేను కలిసి ఉండేవాళ్లమని చెప్పావు కదా. 259 00:23:01,924 --> 00:23:03,217 దాదాపు ఒక ఏడాది పాటు కలిసి ఉన్నాం. 260 00:23:05,677 --> 00:23:06,678 అప్పుడప్పుడు. 261 00:23:18,482 --> 00:23:21,652 విను, నేను అదృశ్యం అయిన ఆ రోజు... 262 00:23:24,738 --> 00:23:26,198 ఆ రోజు ఏం జరిగింది? 263 00:23:34,206 --> 00:23:35,415 మనం... 264 00:23:36,792 --> 00:23:38,377 మనం ఉదయాన్నే నిద్రలేచాము, 265 00:23:38,961 --> 00:23:42,130 నిన్ను ఏదో సమస్య వేధిస్తోందని నాకు స్పష్టం అయింది. 266 00:23:44,216 --> 00:23:47,135 ఆ రాత్రికి ముందు నీ మాజీ ప్రియురాలిని కలిశావు. 267 00:23:47,845 --> 00:23:51,640 నువ్వు బాగానే ఉన్నావని చెప్పావు. నేను నిన్ను నమ్మను అన్నాను. 268 00:23:52,599 --> 00:23:55,644 నువ్వు ఏదో చేయబోతున్నావని నేను పసిగట్టాను. కానీ అది ఏమిటో తెలుసుకోలేకపోయాను. 269 00:24:00,607 --> 00:24:02,359 నేను షవర్ నుండి బయటకి వచ్చేసరికి... 270 00:24:04,528 --> 00:24:05,863 నువ్వు కనిపించకుండా పోయావు. 271 00:24:10,325 --> 00:24:12,286 నేను ఏదో పరధ్యానంలో ఉండి ఉంటాను. 272 00:24:15,497 --> 00:24:18,542 నా ఉద్దేశం, ఇంక వేరే వివరణ ఏం ఉంటుంది? 273 00:24:21,962 --> 00:24:27,092 కొన్ని సందర్భాలలో అతి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు మానసికమైన మతిమరుపు ఏర్పడే అవకాశం ఉంటుంది. 274 00:24:28,802 --> 00:24:33,390 స్ట్రక్చరల్ బ్రెయిన్ డ్యామేజ్ జరగనప్పుడు మెదడు అసాధారణంగా పని చేసే స్థితి. 275 00:24:40,397 --> 00:24:43,901 నేను ఎవర్ని అని అనుకుంటున్నానో అది నేను కాకపోతే? 276 00:24:46,987 --> 00:24:50,741 ఈ ఆలోచనలన్నీ కేవలం... నువ్వు చెప్పినట్లు, 277 00:24:50,741 --> 00:24:53,911 మానసిక భయాందోళనలకి పర్యావసానాలు 278 00:24:53,911 --> 00:24:57,789 లేదా ఇక్కడ పని చేస్తున్నప్పుడో లేక బాక్స్ లో ఉన్నప్పుడో మెదడు డ్యామేజ్ అయి ఉండచ్చు. 279 00:24:59,917 --> 00:25:04,630 చూడు, ఈ ఆలోచనలు, ఆ ఫైళ్లు, అవి... అవే నేను. 280 00:25:04,630 --> 00:25:07,257 అవి... ఈ దుస్తులు. ఆఖరికి ఇవి కూడా. 281 00:25:08,217 --> 00:25:11,053 ఇవి నావి కావు, కానీ అవి నావి అయి ఉండచ్చు కూడా. 282 00:25:12,429 --> 00:25:13,430 కాబట్టి, 283 00:25:14,431 --> 00:25:15,474 ఒకవేళ... 284 00:25:17,476 --> 00:25:21,939 నేను నేను కాదా? అందరూ 'నేను' ఎవరని అనుకుంటున్నారో, ఆ మనిషిని కావచ్చు. 285 00:26:08,360 --> 00:26:09,987 బ్లెయర్ డి ఫ్రెండ్, లాయర్, క్లోజ్ కాదా? 286 00:26:09,987 --> 00:26:12,406 జనం రాగానే నువ్వు వాళ్లని పలకరించాలి. నేను దుస్తులు మార్చుకుని వస్తా. 287 00:26:13,866 --> 00:26:14,908 నీ పని మొదలైంది. 288 00:26:14,908 --> 00:26:16,785 - నేను చూసుకుంటాను. - రెండు నిమిషాల్లో వస్తాను. 289 00:26:18,495 --> 00:26:21,540 జీజీ ఇంకా మార్కస్. బార్బరా ఇంకా మైక్. 290 00:26:24,960 --> 00:26:25,961 చీర్స్. 291 00:26:26,753 --> 00:26:27,754 నువ్వు ఎలా ఉన్నావు? 292 00:26:29,840 --> 00:26:31,008 ఎలాంటి ఇబ్బందులు లేవు. 293 00:26:32,301 --> 00:26:36,847 కానీ నువ్వు న్యాయవాద వృత్తిని ఇష్టపడుతుండచ్చు. అదీ... 294 00:26:38,390 --> 00:26:41,018 ఓహ్, అవును. అవును, నాకు న్యాయవాదిగా ఉండటం ఇష్టం. 295 00:26:41,018 --> 00:26:43,937 - నువ్వు ఏం చేస్తున్నావు... నా ఉద్దేశం. ఫర్వాలేదు. - సరే. 296 00:26:44,605 --> 00:26:46,523 నిన్ను చూడటం సంతోషంగా ఉంది. 297 00:26:47,191 --> 00:26:48,233 నిన్ను కలవడం కూడా సంతోషంగా ఉంది. 298 00:26:48,233 --> 00:26:49,693 - అవును, నువ్వు బాగున్నావు. - థాంక్యూ. 299 00:26:49,693 --> 00:26:51,778 - అందరినీ పలకరించి వస్తా. సరే. - తప్పకుండా. వెళ్లు, వెళ్లు. 300 00:26:51,778 --> 00:26:53,572 సరే. నేను ఒక నిమిషంలో వస్తాను. 301 00:26:53,572 --> 00:26:55,574 ఫిజీని చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. 302 00:26:55,574 --> 00:26:56,658 - ఓహ్, దేవుడా. - ఎప్పుడూ. 303 00:26:56,658 --> 00:26:58,619 అంటే, స్నోర్కెలింగ్ జీవితంలోనే గొప్ప అనుభూతి. 304 00:26:58,619 --> 00:27:00,245 నేను అక్కడికి క్షణాల్లో వెళ్లిపోగలను, మరి నువ్వు? 305 00:27:00,245 --> 00:27:01,747 ఓహ్, ఛ. నేను అక్కడే ఉండిపోగలను. 306 00:27:02,414 --> 00:27:03,415 ఇదిగో తీసుకోండి. 307 00:27:03,415 --> 00:27:04,541 ఇస్తున్నా. 308 00:27:04,541 --> 00:27:09,046 అయితే చార్లీ, తను... థాంక్యూ... తను ఆర్ట్ స్కూల్ లో చేరాలని ఇంకా ఆలోచిస్తున్నాడా? 309 00:27:09,046 --> 00:27:10,339 నేను చివరిసారి అదే విన్నాను. 310 00:27:10,839 --> 00:27:14,801 ఇంకా కానర్ సంగతి ఏంటి? అతను... ఎలా... ఇప్పుడు సీనియర్ అయి ఉంటాడు. 311 00:27:14,801 --> 00:27:17,596 అవును. కానర్ మా ఇద్దరినీ చాలా విసిగిస్తున్నాడు. 312 00:27:18,096 --> 00:27:21,767 హా. వాడు రెండు క్లాసులు ఫెయిల్ అయ్యాడు. వాడికి షికాగో యూనివర్సిటీలో సీటు వస్తుంది అనుకోను. 313 00:27:21,767 --> 00:27:23,602 మైక్ దానికి ఎలా స్పందిస్తాడో నువ్వు ఊహించుకోవచ్చు. 314 00:27:23,602 --> 00:27:24,978 మంచిగా స్పందించడు, హా? 315 00:27:27,898 --> 00:27:28,899 ప్రతిఘటించకు. 316 00:27:29,483 --> 00:27:31,235 - ఎవరది? - కేవలం స్వీకరించు. 317 00:27:31,235 --> 00:27:32,861 - సరే. - దాన్ని జీర్ణించుకో. హేయ్, మిత్రమా. 318 00:27:34,863 --> 00:27:35,948 - హేయ్. - హాయ్. 319 00:27:37,115 --> 00:27:39,159 డానియేలా నన్ను ఆహ్వానించింది, కాబట్టి... 320 00:27:40,869 --> 00:27:41,954 సరే, సరే, సరే. 321 00:27:42,746 --> 00:27:46,291 - ఒక డ్రింక్ తాగుతావా? - ప్రస్తుతానికి ఫర్వాలేదు, కానీ థాంక్యూ. 322 00:27:46,291 --> 00:27:49,461 సరే, ఇంకా నీకు బహుశా డైట్ కోక్ కావాలేమో. 323 00:27:49,461 --> 00:27:53,257 డైట్ కోక్ కోసం ఏమైనా చేస్తాను. నా గురించి నీకు తెలుసు. నేను తాగచ్చా? నీ దగ్గర ఉందా? 324 00:27:55,217 --> 00:27:58,011 - హలో. - హేయ్. హాయ్. ఇదిగో తను వచ్చింది. 325 00:27:59,847 --> 00:28:01,557 దేవుడా, మంచి వాసన వస్తోంది. ఇక్కడ ఏం జరుగుతోంది? 326 00:28:01,557 --> 00:28:05,894 - ఇది వెల్లింగ్టన్ గొడ్డు మాంసం. - ఏంటి? 327 00:28:06,812 --> 00:28:09,815 - నీకు సాయం కావాలా? - లేదు, అవసరం లేదు. థాంక్యూ. 328 00:28:09,815 --> 00:28:10,899 సరే. అలాగే. 329 00:28:15,946 --> 00:28:17,239 నువ్వు రావడం సంతోషంగా ఉంది. 330 00:28:17,239 --> 00:28:19,032 - నిన్ను కలవడం చక్కగా ఉంది. - నిన్ను కలవడం బాగుంది. 331 00:28:19,032 --> 00:28:21,285 సారీ, నేను ఏదో చర్చ మధ్యలో ఉన్నాను. మనం మళ్లీ కలుద్దాం. 332 00:28:21,285 --> 00:28:23,203 అంత గొప్ప మనుషులతో మజా చేయడానికి నీకు ఎంత ధైర్యం. 333 00:28:27,040 --> 00:28:28,041 హేయ్. 334 00:28:28,750 --> 00:28:29,751 హేయ్. 335 00:28:30,335 --> 00:28:31,336 నేను ఒకటి చెప్పాలి... 336 00:28:32,754 --> 00:28:36,216 నేను హద్దు మీరి ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నాను. 337 00:28:36,216 --> 00:28:37,676 నేను డానియేలాకి ఫోన్ చేయకుండా ఉండాల్సింది. 338 00:28:39,720 --> 00:28:41,388 లేదు. అదంతా మర్చిపో. 339 00:28:44,016 --> 00:28:45,100 మనం బాగానే ఉన్నాం కదా? 340 00:28:47,019 --> 00:28:49,354 అవును. అవును, మనం బాగానే ఉన్నాం. 341 00:28:54,943 --> 00:28:55,944 ఏంటి? 342 00:28:58,113 --> 00:28:59,114 నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. 343 00:29:08,916 --> 00:29:11,126 నువ్వు నీ పాత ఫైల్స్ తిరగేస్తున్నావని విన్నాను. 344 00:29:13,253 --> 00:29:14,630 అది నీకు ఏమైనా ఆందోళన కలిగిస్తోందా? 345 00:29:16,006 --> 00:29:17,007 లేదా? 346 00:29:18,884 --> 00:29:19,885 అది చాలా ఘోరం. 347 00:29:20,469 --> 00:29:21,720 నేను ఏం ఆలోచిస్తున్నానో తెలుసా? 348 00:29:22,554 --> 00:29:25,098 నా ఉద్దేశంలో నీ జీవితం గురించి నీకు ఒక్క విషయం కూడా గుర్తులేకపోవడానికి కారణం 349 00:29:25,098 --> 00:29:27,100 ముందుగా చెప్పాలంటే అది నీ జీవితం కాకపోవచ్చు. 350 00:29:32,356 --> 00:29:35,025 నువ్వు తిరిగి వచ్చిన రాత్రి మనం ఏం మొదలుపెట్టామో దాన్ని ముగించబోతున్నాం. 351 00:29:35,025 --> 00:29:36,443 నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. 352 00:29:36,443 --> 00:29:38,862 ఇంకా ఈసారి, నువ్వు నాకు నిజం చెప్పాలి. 353 00:29:39,404 --> 00:29:41,365 - నీకు నేను నిజమే చెబుతున్నాను. - లేదు. 354 00:29:43,367 --> 00:29:44,826 నువ్వు డానియేలా వార్గస్ కి నిజం చెప్పావు. 355 00:29:48,330 --> 00:29:51,083 రేయన్ హోల్డర్ కి నిజం చెప్పావు. 356 00:29:59,299 --> 00:30:00,843 రేయన్ కి నువ్వు ఏం చెప్పావో నాకు చెప్పు. 357 00:30:01,635 --> 00:30:04,096 నువ్వు భార్య అనుకుంటున్న ఆ మహిళకి నువ్వు ఏం చెప్పావో నాకు చెప్పు. 358 00:30:06,431 --> 00:30:07,683 నువ్వు నకిలీవి. 359 00:30:09,685 --> 00:30:11,812 మేము ఇష్టపడే జేసన్ కి నువ్వు మరో రూపానివి. 360 00:30:13,021 --> 00:30:14,231 ఎక్కడ నుంచి వచ్చావు? 361 00:30:14,940 --> 00:30:16,316 మా జేసన్ ఎక్కడ ఉన్నాడు? 362 00:30:18,318 --> 00:30:20,320 ఈ ప్రపంచంలోకి రావడం కోసం నువ్వు బాక్స్ ని ఎలా ఉపయోగించావు? 363 00:30:33,876 --> 00:30:35,961 - అయితే ఇప్పుడు... - అవును, మీ కొత్త ఇల్లు. 364 00:30:35,961 --> 00:30:38,797 నాకు ఆ ఇల్లు నిజంగా సొంతం అయిందో లేదో తెలుసుకోవడానికి నేను వేచి చూడాలి. 365 00:30:39,298 --> 00:30:41,717 - నాకు బక్ టౌన్ అంటే ఇష్టం. - నాకు కూడా. 366 00:30:41,717 --> 00:30:44,511 ఇంకా నా రోజువారీ ప్రయాణం ఇరవై ఐదు నిమిషాలు తగ్గుతుంది. 367 00:30:44,511 --> 00:30:46,972 ఇంకా, అది మ్యాప్ రూమ్ పక్కనే ఉంటుంది. 368 00:30:46,972 --> 00:30:49,600 షికాగోలోనే అత్యుత్తమ బీర్ అక్కడ దొరుకుతుంది. దానికి సాటి మరొకటి లేదు. 369 00:30:49,600 --> 00:30:51,852 భూగర్భ గుహల్లో మనం ఈత కొట్టచ్చు. 370 00:30:51,852 --> 00:30:53,478 - దాని గురించి నువ్వు విన్నావా? - లేదు. 371 00:30:53,478 --> 00:30:55,606 అవును, అది అద్భుతంగా ఉంటుంది. జేసన్. 372 00:30:56,481 --> 00:30:57,774 - సారీ. - ఏంటి? 373 00:30:58,817 --> 00:31:01,695 మనం బస చేసిన ఆ హోటల్ పేరు ఏంటి? 374 00:31:04,031 --> 00:31:05,657 అదీ... ఏదీ... 375 00:31:05,657 --> 00:31:09,620 కిందటి థాంక్స్ గివింగ్ రోజు నీకు గుర్తుంది కదా, మనం ఆ హోటల్ లో బస చేశాం. 376 00:31:09,620 --> 00:31:11,705 నీకు అది బాగా నచ్చింది. అది ఏంటి? 377 00:31:24,343 --> 00:31:26,094 {\an8}మహకల్. 378 00:31:26,678 --> 00:31:27,763 మహకల్. 379 00:31:27,763 --> 00:31:31,433 మహకల్, అదే. మహకల్. 380 00:31:31,433 --> 00:31:33,644 అది చాలా బాగుంటుంది. మాకు బాగా నచ్చింది. 381 00:31:42,027 --> 00:31:43,737 మా జేసన్ ఎక్కడ ఉన్నాడు? 382 00:31:44,947 --> 00:31:47,950 ఓహ్, లేదు. ఇదిగో చూడండి. ఏం జరుగుతుందో చూడండి. 383 00:31:48,909 --> 00:31:50,786 ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ థాంక్స్. 384 00:31:52,412 --> 00:31:54,122 మా జేసన్ ఎక్కడ ఉన్నాడు? 385 00:31:57,251 --> 00:32:02,464 ఇంత చక్కని విందుని అందించిన నా అసాధారణమైన భార్య, డానియేలాకి కృతజ్ఞతలు. 386 00:32:06,134 --> 00:32:08,720 - నిన్ను పొందే అర్హత నాకు లేదు. - అది నిజం. 387 00:32:09,346 --> 00:32:12,432 - వినండి, నేను... మీరందరూ. - అంటే, అది నిజం. 388 00:32:14,935 --> 00:32:18,772 ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులతో గడపడం కంటే 389 00:32:20,023 --> 00:32:22,234 ఈ గదిలో ఉన్న వాళ్లందరితో గడపడానికే నేను ఇష్టపడతాను. 390 00:32:22,234 --> 00:32:25,612 లేదు. మాకు తెలుసు. 391 00:32:33,370 --> 00:32:35,414 - ఇది చాలా బాగుంది. - ఐ లవ్ యూ. 392 00:32:35,414 --> 00:32:37,249 - చక్కగా ఉంది. - లవ్ యూ టూ. 393 00:32:40,043 --> 00:32:41,336 డాన్. 394 00:32:50,971 --> 00:32:52,806 నేను ఏం చేసినా, అది చేయాల్సి వచ్చింది. 395 00:32:56,059 --> 00:32:57,728 నువ్వు తప్పులు చేశావని నాకు తెలుసు, కానీ... 396 00:33:00,272 --> 00:33:01,857 నేను ఎవ్వరినీ బాధపెట్టాలని అనుకోలేదు. 397 00:33:08,614 --> 00:33:10,782 ఇదంతా జరగాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. 398 00:33:18,040 --> 00:33:20,667 ఆ బాక్స్ తాళం నాకు చాలా అందుబాటులో ఉంది, 399 00:33:20,667 --> 00:33:22,628 కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో నాకు కనీసం తెలియదు. 400 00:33:27,257 --> 00:33:28,675 అది నన్ను చాలా వేధిస్తోంది. 401 00:33:29,718 --> 00:33:31,428 కానీ, నేను నీకు సాయం చేయలేను. 402 00:33:32,221 --> 00:33:33,222 నాకు తెలియదు. 403 00:33:34,306 --> 00:33:36,183 తమ్ముడూ. నువ్వు ఏదో విధంగా నాకు మేలు చేయాలి. 404 00:33:38,310 --> 00:33:41,438 ఆ బాక్స్ లోకి ఎవరు వెళ్లినా ఆచూకీ లేకుండా పోతారు, ఇక వాళ్ల గురించి మనకి సమాచారం ఉండదు. 405 00:33:42,064 --> 00:33:43,482 ఆ బాక్స్ లో ఏం జరుగుతోందో నాకు తెలియడం లేదు. 406 00:33:43,482 --> 00:33:46,276 నేను కలలో కూడా ఊహించలేనంత గొప్ప అనుభూతి అందులో ఉండచ్చు. లేదా భయంకరమైన పీడకల కావచ్చు. 407 00:33:48,445 --> 00:33:50,822 ఆ బాక్స్ ని నువ్వు తయారు చేయకపోవచ్చు, నీ మెరుగైన రూపం ఆ పని చేసి ఉండచ్చు, 408 00:33:50,822 --> 00:33:53,116 దాని అర్థం అది ఎలా పని చేస్తుందో నీకు కొద్దిగా అయినా అవగాహన ఉండి ఉండాలి. 409 00:33:54,952 --> 00:33:56,245 ప్లీజ్, జేసన్. 410 00:33:57,204 --> 00:33:59,081 ఇది చాలా ముఖ్యం, నాకు మాత్రమే కాదు, కానీ మనందరికీ ముఖ్యమే. 411 00:34:00,624 --> 00:34:02,835 - ఎందుకు? సరే. - ఎందుకా? 412 00:34:05,420 --> 00:34:07,798 అక్కడ క్యాన్సర్ కి చికిత్స దొరికే ప్రపంచం ఉండచ్చు కదా? 413 00:34:07,798 --> 00:34:09,550 లేదా వాతావరణం మార్పు. దారిద్య్రం సమస్యలు లేకపోవచ్చు. 414 00:34:09,550 --> 00:34:11,385 సామాజిక న్యాయం ఉండచ్చు. ఆకలి కేకలు లేకపోవచ్చు. 415 00:34:12,052 --> 00:34:15,097 ఆ విజ్ఞానాన్ని ఈ బాధల ప్రపంచంలోకి మనం తీసుకురావచ్చేమో? 416 00:34:15,097 --> 00:34:17,306 ఇప్పుడు, ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోతోంది. 417 00:34:17,306 --> 00:34:20,018 కాబట్టి, జేసన్, నిన్ను ఇంక చివరిసారి అడగబోతున్నాను. 418 00:34:20,768 --> 00:34:23,272 అది ఎలా పని చేస్తుంది? 419 00:34:26,483 --> 00:34:28,025 నువ్వు ఆ బాక్స్ లోకి వెళ్లు. 420 00:34:29,485 --> 00:34:30,904 తలుపు మూసేయ్. 421 00:34:32,906 --> 00:34:35,826 నువ్వు చుట్టూ కలియచూడు ఇంకా కాసేపు ఎదురుచూడు. 422 00:34:35,826 --> 00:34:37,661 నాకు ఇంక ఏమీ తెలియదు. 423 00:34:45,293 --> 00:34:46,295 దేవుడా. 424 00:34:52,426 --> 00:34:53,677 ఛ. 425 00:35:39,139 --> 00:35:40,390 ఇది ఏంటి? 426 00:35:41,099 --> 00:35:42,684 ఈ రాత్రి నువ్వు గొప్పగా మాట్లాడావు. 427 00:35:48,899 --> 00:35:50,067 నువ్వు తాగిన మైకంలో ఉన్నావా? 428 00:35:55,280 --> 00:35:56,448 కొద్దిగా... 429 00:36:04,456 --> 00:36:05,999 నువ్వు నిజంగా బాగానే ఉన్నావా? 430 00:36:07,584 --> 00:36:08,585 అవును. 431 00:36:10,838 --> 00:36:13,048 నువ్వు తాగకుండా ఉన్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నావని చెబుతావని ప్రామిస్ చేస్తావా? 432 00:36:14,883 --> 00:36:18,679 ఎందుకంటే కొద్ది రోజులుగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 433 00:36:19,555 --> 00:36:20,806 అవి చాలా గొప్పగా ఉన్నాయి. 434 00:36:23,100 --> 00:36:24,518 అవి భిన్నంగా గడిచాయి. 435 00:36:35,696 --> 00:36:36,864 లేదు. ఛ. 436 00:36:37,531 --> 00:36:39,700 హేయ్, వద్దు! ఛ! 437 00:36:40,200 --> 00:36:43,912 - రేయన్! నాకు సాయం చేయి! - హేయ్. 438 00:36:43,912 --> 00:36:49,126 ఇలా రా. మిత్రమా. ఓహ్, దేవుడా. 439 00:36:49,126 --> 00:36:53,046 ఇలా రా. ఓహ్, దేవుడా. ఏం జరుగుతోంది, బాబూ? 440 00:36:53,046 --> 00:36:56,508 చాలా సారీ. ఇది నా పొరపాటే అనుకుంటా. 441 00:36:56,508 --> 00:37:00,387 లైటన్ నాతో మాట్లాడాలని చూశాడు, ఇంకా నేను డానియేలా వేడుక తరువాత అతనికి తిరిగి ఫోన్ చేశాను. 442 00:37:00,888 --> 00:37:01,722 అదీ... 443 00:37:02,472 --> 00:37:06,685 - నేను ఎక్కడ ఉన్నానో వాళ్లు అలా తెలుసుకోగలిగారు. - చాలా సారీ. నాకు తెలియలేదు. 444 00:37:06,685 --> 00:37:08,896 నాకు తెలియలేదు. ఏం జరుగుతోందో నాకు తెలియలేదు. 445 00:37:12,191 --> 00:37:13,567 - రేయన్. - హేయ్. 446 00:37:14,776 --> 00:37:16,570 - రేయన్. - ఏంటి? 447 00:37:17,112 --> 00:37:18,322 వాళ్లు డానియేలాని చంపేశారు. 448 00:37:19,615 --> 00:37:20,616 ఏంటి? 449 00:37:21,200 --> 00:37:22,743 వాళ్లు అపార్టుమెంట్లోకి ఒక్కసారిగా జొరబడ్డారు. 450 00:37:23,660 --> 00:37:27,080 నా కళ్లెదురుగానే తనని గన్ తో కాల్చారు. 451 00:37:28,332 --> 00:37:31,543 తను చనిపోయింది. తను... 452 00:37:32,503 --> 00:37:33,670 ఎందుకంటే తనకి ఫోన్ చేశానని. 453 00:37:34,254 --> 00:37:36,048 - ఇది నా పొరపాటు. ఇదీ... - లేదు, లేదు, లేదు. 454 00:37:36,048 --> 00:37:38,008 - ఇది నా తప్పే. నా పొరపాటే. - విను. 455 00:37:39,885 --> 00:37:41,178 ఓహ్, చెత్త. 456 00:37:42,137 --> 00:37:46,058 అది నీ తప్పు కాదు, సరేనా? అది నా పొరపాటు. 457 00:37:46,058 --> 00:37:47,935 అది నా పొరపాటు. నేను అసలు... 458 00:37:49,269 --> 00:37:50,854 నేను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. 459 00:37:51,813 --> 00:37:53,190 మిత్రమా, నువ్వు నాకు చెప్పాలి. 460 00:37:53,190 --> 00:37:55,817 వెలాసిటీలో నువ్వు ఏం ప్రయోగం చేస్తున్నావు? 461 00:37:57,694 --> 00:37:59,655 నువ్వే ఈ సమస్యని పరిష్కరించగలవు, రేయన్. 462 00:37:59,655 --> 00:38:02,032 - అది ఏమిటో నాకు చెప్పు చాలు... - నువ్వు... 463 00:38:02,032 --> 00:38:04,701 నువ్వు ఒక మందు తయారు చేయమనీ, 464 00:38:05,285 --> 00:38:08,455 అది మెదడు ముందు పొరలోని రసాయనాలని మార్చివేయాలని చెప్పావు. 465 00:38:08,455 --> 00:38:09,456 - దాని తరువాత? - అవును. 466 00:38:09,456 --> 00:38:10,791 - ఎలా? - దానిలో కొంత భాగాన్ని... 467 00:38:10,791 --> 00:38:14,253 మెదడులోని కొన్ని భాగాలని గంటపాటు నిద్రపుచ్చాలి. 468 00:38:14,253 --> 00:38:16,046 దేనికి? దాని ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? 469 00:38:16,046 --> 00:38:17,297 నువ్వు అది నాకు చెప్పలేదు! 470 00:38:17,297 --> 00:38:20,467 జేసన్, నేను చీకట్లో రాళ్లు విసురుతున్నాను, 471 00:38:20,467 --> 00:38:23,053 ఇంకా నేను సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించానో లేదో నువ్వే నాకు చెప్పాలి. 472 00:38:23,053 --> 00:38:25,806 నేను ఎవరని అనుకుంటున్నావో అది నేను కాదు. 473 00:38:26,723 --> 00:38:30,519 వాళ్లు ఒక మనిషిని సూపర్ పొజిషన్ లో ఉంచాలని చూస్తున్నారు. 474 00:38:32,479 --> 00:38:35,023 సిద్ధాంతపరంగా చూస్తే, అది అసాధ్యం, సరేనా? 475 00:38:35,023 --> 00:38:38,318 ఎందుకంటే మన చేతనావస్థ అందుకు అనుమతించదు. 476 00:38:40,362 --> 00:38:44,992 రేయన్, మనం పరిశీలించడం ద్వారా ప్రతి విషయాన్ని విడివిడిగా చూడగలుగుతాం. 477 00:38:44,992 --> 00:38:46,910 కానీ అందుకు మనకి... 478 00:38:47,619 --> 00:38:51,248 కానీ అందుకు మెదడులో ఒక వ్యవస్థ ఉండి తీరాలి. 479 00:38:51,248 --> 00:38:53,333 - పరిశీలకుల ప్రభావం. - ...ప్రభావం. 480 00:38:53,834 --> 00:38:57,880 అదే అసలు విషయం. మెదడు సొంతంగా అన్నీ విడివిడిగా పరిశీలించకుండా నా మందు నిరోధిస్తుంది. 481 00:38:58,672 --> 00:38:59,756 ఆ మందు ప్రయోజనమే అది. 482 00:39:00,966 --> 00:39:02,259 ఆ మందు ప్రయోజనమే అది. 483 00:39:02,759 --> 00:39:08,265 సరే, కానీ ఇతరులు మనల్ని పరిశీలిస్తే గనుక మనల్ని విడివిడిగా చూడటాన్ని ఆ మందు ఆపలేదు. 484 00:39:11,935 --> 00:39:13,562 సరిగ్గా అక్కడే మనకి బాక్స్ ఉపయోగపడుతుంది. 485 00:39:13,562 --> 00:39:15,814 ఏంటి? ఏం బాక్స్? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 486 00:39:15,814 --> 00:39:16,899 బాక్స్! 487 00:39:17,524 --> 00:39:19,735 ఆ గదిలో, ఒక హ్యాంగర్ ఉంది. 488 00:39:19,735 --> 00:39:24,531 - అందులో బాక్స్ ఉంది, అదే మార్గం చూపిస్తుంది. - నువ్వు... 489 00:39:28,577 --> 00:39:29,578 రేయన్, 490 00:39:31,121 --> 00:39:32,456 నువ్వు మాతో వస్తావా, ప్లీజ్? 491 00:39:42,049 --> 00:39:43,091 నీకు తెలుసా... 492 00:39:44,092 --> 00:39:48,430 ఆ రోజు రాత్రి నేను రేయన్ పార్టీని నుంచి ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చానో తెలుసా? 493 00:39:48,430 --> 00:39:49,515 చెప్పు. 494 00:39:51,808 --> 00:39:56,104 నేను బార్ నుండి తిరిగి వస్తుంటే, నేను ఏదో పరధ్యానంలో ఉన్నాను. 495 00:39:56,772 --> 00:39:59,149 నేను రేయన్ ఉద్యోగం ఆఫర్ గురించి ఆలోచిస్తున్నాను. 496 00:40:00,150 --> 00:40:04,196 నాకు మనసు బాగాలేదు, ఇంకా సరిగ్గా అప్పుడే నేను ట్రాఫిక్ మధ్యలోకి వెళ్లాను. 497 00:40:12,412 --> 00:40:15,290 ఒక క్యాబ్ పేవ్మెంట్ పక్కకి దూసుకొచ్చి నన్ను దాదాపు గుద్దేయబోయింది. 498 00:40:18,710 --> 00:40:23,382 నా జీవితం నా కళ్ల ముందు కదలాడినందుకో ఏమో నాకు తెలియదు, 499 00:40:25,175 --> 00:40:30,055 కానీ ఆ క్షణం నుండి, నేను చాలా సజీవంగా ఉన్నట్లు అనిపిస్తోంది. 500 00:40:31,932 --> 00:40:37,062 ఎలా అంటే నా జీవితాన్ని నేను చాలా బలంగా ఇంకా స్పష్టంగా చూడగలుగుతున్నాను. 501 00:40:37,980 --> 00:40:41,108 ఇంకా నేను కృతజ్ఞత చూపించాల్సిన అన్ని విషయాలూ నాకు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 502 00:40:42,693 --> 00:40:44,862 నువ్వు. ముఖ్యంగా, నువ్వు. 503 00:40:46,655 --> 00:40:52,286 నా జీవితాన్ని నేను కోరుకున్న విధంగా జీవించడానికి నేను భయపడుతున్నాననే విషయాన్ని గ్రహించాను. 504 00:40:54,371 --> 00:40:56,206 కానీ ఇంక నేను అలా భయపడదల్చుకోలేదు. 505 00:41:12,681 --> 00:41:16,185 నువ్వు వెంటనే నాతో పాటు రావాలి. నేను నిన్ను ఇక్కడి నుండి బయటకి తప్పిస్తాను. 506 00:41:16,185 --> 00:41:17,895 ఏంటి? ఆ కెమెరాలు. 507 00:41:17,895 --> 00:41:19,354 నేను వాటిని ఆఫ్ చేసేశాను. వెళదాం పద. 508 00:41:20,689 --> 00:41:23,108 హేయ్, రేయన్ సంగతి ఏంటి? 509 00:41:24,943 --> 00:41:25,944 సారీ. 510 00:41:28,530 --> 00:41:29,615 మనం వెళ్లాలి. 511 00:41:58,310 --> 00:42:02,439 హేయ్, నువ్వు నాకెందుకు సాయం చేస్తున్నావు? 512 00:42:05,317 --> 00:42:08,195 ఈ పరిస్థితుల నుండి నేను తిరిగి రాగలనో లేదో నాకు తెలియదు, 513 00:42:09,655 --> 00:42:11,156 కానీ నేను ప్రయత్నించాలి. 514 00:42:16,453 --> 00:42:17,454 అక్కడే ఉండు. 515 00:42:20,749 --> 00:42:21,750 పద. 516 00:42:26,296 --> 00:42:27,714 ఇప్పుడు ఏం జరుగుతుంది? 517 00:42:27,714 --> 00:42:29,800 మనం నైట్ వాచ్ మన్ ని దాటి బయటకు వెళ్లాలి. 518 00:42:29,800 --> 00:42:32,970 బయటకి వెళ్లడానికి ఎలివేటర్ ఒక్కటే దారి. వెళదాం పద. 519 00:42:32,970 --> 00:42:34,054 చెత్త! 520 00:42:37,474 --> 00:42:38,767 డాన్! 521 00:42:43,856 --> 00:42:44,940 మనం ఏం చేద్దాం? 522 00:42:46,233 --> 00:42:48,777 నేను ఆలోచిస్తున్నాను. ఛ. 523 00:42:50,779 --> 00:42:52,197 మనం బయటకి వెళ్లగలమా? 524 00:42:55,158 --> 00:42:55,993 చెత్త. 525 00:42:58,954 --> 00:42:59,997 ఆ బాక్స్. 526 00:43:00,497 --> 00:43:01,874 ఏంటి? బాక్స్ ఏంటి? 527 00:43:05,085 --> 00:43:06,670 - మీ పేరు, ప్లీజ్. - అమాండా లూకస్. 528 00:43:06,670 --> 00:43:08,422 దయచేసి మీ పాస్ కోడ్ ని నమోదు చేయండి. 529 00:43:08,922 --> 00:43:10,549 - ప్రవేశం నిషేధం. - ఛ. 530 00:43:11,133 --> 00:43:13,886 - మీ పేరు, ప్లీజ్. - అమాండా లూకస్. 531 00:43:13,886 --> 00:43:15,512 ప్రవేశం నిషేధం. 532 00:43:15,512 --> 00:43:16,889 వాళ్లు నా క్లియరెన్స్ ని నిలిపివేశారు. 533 00:43:17,848 --> 00:43:18,849 హేయ్, ఆగు. 534 00:43:23,270 --> 00:43:24,521 మీ పేరు, ప్లీజ్. 535 00:43:25,606 --> 00:43:28,233 - జేసన్ డెస్సన్. - మీ పాస్ కోడ్ నమోదు చేయండి. 536 00:43:30,819 --> 00:43:31,820 కానివ్వు. 537 00:43:32,404 --> 00:43:33,739 ప్రవేశానికి అనుమతి. 538 00:43:38,827 --> 00:43:40,037 జేసన్, ఆగు! 539 00:43:41,205 --> 00:43:42,206 బాక్స్ లోపలికి వెళ్లు. 540 00:43:45,459 --> 00:43:47,294 అమాండా, వద్దు! 541 00:43:49,171 --> 00:43:50,047 వెళ్లు! 542 00:43:51,089 --> 00:43:52,132 నాతో రా. 543 00:44:00,390 --> 00:44:01,391 వచ్చేయ్. 544 00:44:06,480 --> 00:44:08,315 ఎవరైనా లోపలికి రాగలరా? 545 00:44:08,315 --> 00:44:11,985 అది సాధ్యం కాదు అనుకుంటా. అది మూడు నిమిషాల పాటు లాక్ అయి ఉంటుంది. 546 00:44:11,985 --> 00:44:13,070 టైమర్ సెట్ చేయి. 547 00:44:13,570 --> 00:44:16,573 ఇంకా ఆ తరువాత ఏం చేయాలి? 548 00:44:18,575 --> 00:44:19,952 మనం ఇక్కడ ఉండకుండా ఉండాల్సింది. 549 00:44:20,827 --> 00:44:22,079 మనమా? 550 00:44:23,664 --> 00:44:25,123 నువ్వు నాతోపాటు రాకూడదు. 551 00:44:25,123 --> 00:44:26,333 వాళ్లు ఇందాకే మనమీద కాల్పులు జరిపారు. 552 00:44:26,333 --> 00:44:28,961 నిన్ను ఒత్తిడి చేశానని వాళ్లకి చెప్పు. నిన్ను నేనే బలవంతంగా తీసుకొచ్చానని చెప్పు. అదీ... 553 00:44:28,961 --> 00:44:32,214 దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లైటన్ మనల్ని క్షమించడు. 554 00:44:37,845 --> 00:44:38,929 - ఓహ్, దేవుడా. - వీటిలో ఒక దాన్ని 555 00:44:38,929 --> 00:44:40,764 మనకి మనమే ఇంజెక్ట్ చేసుకోవాలి అనుకుంటా. 556 00:44:40,764 --> 00:44:43,433 భుజం మీద నీ చొక్కాని పైకెత్తు. ఇది పెట్టుకో. 557 00:44:50,274 --> 00:44:51,275 సరే, చాలు. 558 00:44:51,817 --> 00:44:53,777 నేను నీ మోచేయి ముందు భాగంలో దీన్ని గుచ్చాలి, సరేనా? 559 00:44:54,319 --> 00:44:56,113 నేను ఆ నరాన్ని అందుకోగానే, అది ఆకుపచ్చగా మారిపోతుంది. 560 00:44:56,113 --> 00:44:57,447 - సరే. - సరేనా? 561 00:44:57,447 --> 00:44:58,532 అది ఏంటి? 562 00:44:59,825 --> 00:45:01,368 సారీ. నువ్వు బాగానే ఉన్నావా? 563 00:45:14,464 --> 00:45:18,427 నాకు ఆ బాక్స్ ని ఎలా పని చేయించాలో... తెలియదు. 564 00:45:18,427 --> 00:45:19,928 మన ఇద్దరికీ తెలియదు. 565 00:45:23,140 --> 00:45:26,852 నేను నా కుటుంబం దగ్గరకి తిరిగి వెళ్లాలి. 566 00:45:34,443 --> 00:45:35,444 - హాయ్. - లేదు. 567 00:45:35,444 --> 00:45:37,696 - అది చేయబోతున్నాను. - లేదు. నువ్వు చెప్పాల్సిందే... 568 00:45:37,696 --> 00:45:39,156 - అవును. - కానీ చేయవు... 569 00:45:39,656 --> 00:45:42,367 నేను చాలా గొప్ప డిటెక్టివ్ ని... 570 00:45:42,367 --> 00:45:44,036 - ...ఇంక నేను చేయబోతున్నాను. - తను చేయడు. 571 00:45:44,036 --> 00:45:46,330 నేను చేస్తున్నానా... అవును, చేస్తున్నాను. సరే, మరి... 572 00:45:48,373 --> 00:45:49,499 - మిస్ స్కార్లెట్... - లేదు. 573 00:45:50,083 --> 00:45:51,502 - స్టడీ రూమ్ లో, తప్పనిసరిగా... - లేదు. 574 00:45:51,502 --> 00:45:54,588 ...అదీ కత్తితో. నన్ను నమ్మడం లేదా? 575 00:45:54,588 --> 00:45:59,510 కేవలం వాటిని చదివి ఏడు, బర్త్ డే బాయ్! వాటిని చదివి ఏడు, చార్లీ. 576 00:45:59,510 --> 00:46:00,844 అది నిజం. రెడీనా? 577 00:46:07,768 --> 00:46:11,522 - డామిట్! లేదు! - ఎప్పుడూ ఇంతే! ప్రతీసారీ! 578 00:46:11,522 --> 00:46:12,606 డామిట్. 579 00:46:40,425 --> 00:46:42,719 {\an8}సామాజిక భద్రత - చార్లీ డెస్సన్ 580 00:46:53,897 --> 00:46:56,149 {\an8}సామాజిక భద్రత - మాక్సిమిలన్ డెస్సన్ 581 00:47:02,531 --> 00:47:05,534 {\an8}జనన ధ్రువీకరణ పత్రం 582 00:49:27,718 --> 00:49:29,720 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్