1 00:00:14,600 --> 00:00:20,040 అమెజాన్ వర్షారణ్యం బ్రెజిల్ 2 00:00:21,760 --> 00:00:25,520 ఆక్సెల్ రోజ్ మాటలలో, "వెల్కమ్ టు ద జంగిల్." 3 00:00:26,920 --> 00:00:29,200 ఆట స్థాయి పెరిగింది కదా? బాగా. 4 00:00:32,960 --> 00:00:35,720 మరలా అంచనాలను పెంచేశాడు, కదా? ఆ మాట్లాడే ఆయన. 5 00:00:35,760 --> 00:00:37,360 తనతో నేరుగా మాట్లాడాలని ఉంది. 6 00:00:40,080 --> 00:00:41,120 మరలా మొదలవుతుంది. 7 00:00:41,520 --> 00:00:44,240 మరలా మొదలవుతుంది, సోదరా. మరలా మొదలవుతుంది. 8 00:00:52,600 --> 00:00:55,200 బోన్ సోదరులు 3వ లెవెల్ చేరుకున్నారు. 9 00:00:56,520 --> 00:00:58,880 -సరే, వెళ్దాం పద. -సరే. 10 00:00:58,960 --> 00:01:00,680 వాళ్లకు 50,000 బాకీ ఉన్నాను. 11 00:01:00,760 --> 00:01:02,080 దిగుతున్నాం, బాబు. 12 00:01:02,160 --> 00:01:05,120 -తరువాత ప్రశ్నకు అది రెండింతలు కావచ్చు. -వీడ్కోలు. 13 00:01:07,960 --> 00:01:09,360 పద. 14 00:01:09,440 --> 00:01:13,000 పద, మెల్లగా! ఆ ప్రొపెల్లర్ చూసుకో. 15 00:01:14,560 --> 00:01:17,400 -సరే. -మనం ఎందులోకి దిగాం? 16 00:01:17,480 --> 00:01:18,640 సోదరా. 17 00:01:21,280 --> 00:01:24,320 -అక్కడ పడవ ఉంది. ఇరుక్కుంటుంది. -అవును. ఆ బురద చూసుకో. 18 00:01:29,960 --> 00:01:31,920 -ఇందులో ఏమి ఉన్నాయి? -ఇదిగో, చూడు. 19 00:01:32,000 --> 00:01:34,280 ఆ మోటర్ పని చేయాలి ఎందుకంటే తెడ్డు వేయలేను... 20 00:01:34,360 --> 00:01:35,720 -ఇవిగో. -ఓహ్, బాగుంది. 21 00:01:35,800 --> 00:01:37,360 ఇక్కడ చాలా ఉన్నాయి... 22 00:01:37,440 --> 00:01:38,720 అటు వేయి, అవి బయటకు తీయి. 23 00:01:38,800 --> 00:01:40,880 ఒడ్డున వేయి, అన్నీ తీసుకో. 24 00:01:45,240 --> 00:01:46,360 ఇది ఏమిటి? 25 00:01:47,320 --> 00:01:50,560 -ఓరి నాయనో. -ఏదో ట్రాన్స్మిటర్లా ఉంది. 26 00:01:51,000 --> 00:01:53,280 హలో. ఇది మన ఫోన్ బాక్స్. 27 00:01:55,479 --> 00:01:56,920 ఒక నిమిషం ఆగు. 28 00:01:57,039 --> 00:01:58,200 మన నిత్యవసరాల సంచి. 29 00:01:58,280 --> 00:02:01,080 -చూడటానికి కత్తిలా ఉంది. -అవును. అది బయట ఉంచు. 30 00:02:01,160 --> 00:02:02,360 రెండు జోలెలు. 31 00:02:04,000 --> 00:02:05,360 -లాంతరు. -రెండవ లాంతరు. 32 00:02:05,440 --> 00:02:06,440 రెండు లాంతర్లు. 33 00:02:08,320 --> 00:02:09,880 -ఆగు. ఆగు. -ఏంటిది... 34 00:02:13,160 --> 00:02:15,680 మీ ప్రశ్నను కనుగొనడం అంత సులువు కాదు. 35 00:02:15,760 --> 00:02:16,600 ఛ. 36 00:02:16,720 --> 00:02:19,240 -రెండు రోజుల ప్రయాణం చేయాలి... -రెండు రోజులు. 37 00:02:19,320 --> 00:02:21,120 ...అడవి లోపలికి. 38 00:02:23,400 --> 00:02:26,440 ట్రాకింగ్ పరికరంలోని సిగ్నల్ను అనుసరించండి. 39 00:02:27,240 --> 00:02:32,040 మీ ప్రశ్న లక్ష పౌండ్లకు. 40 00:02:35,560 --> 00:02:37,000 రెండు రోజుల ప్రయాణం. 41 00:02:38,600 --> 00:02:39,760 నమ్మశక్యంగా లేదు. 42 00:02:40,360 --> 00:02:42,680 -అడవిలో రెండు రోజులా? -ఏమి చేయగలం? 43 00:02:45,120 --> 00:02:46,640 -మాపై కన్నేసి ఉంచండి. -అవును. 44 00:02:46,720 --> 00:02:49,320 -అవును. మాకు మీ అవసరం పడవచ్చు. -మీకు ఫోన్ రావచ్చు. 45 00:02:49,400 --> 00:02:52,480 ఇందులో ఏమున్నాయో చూద్దాం. మామూలు అద్దాలు పెట్టుకుంటాను. 46 00:02:52,560 --> 00:02:53,920 అందులో ఏమన్నా ఉన్నాయా? 47 00:02:54,000 --> 00:02:56,079 ఇదేంటో చూద్దాం. ఇది ఎప్పుడైనా వాడావా? 48 00:02:56,160 --> 00:02:58,040 -ఇదేం చేస్తుంది? ఇదిగో. -అవి లాగు. 49 00:02:58,120 --> 00:03:01,480 అది అలా తెరుచుకుంటుంది అనుకుంటాను. అంతే. 50 00:03:01,960 --> 00:03:04,600 అవి అలా తెరుచుకుంటాయి. తరువాత ఇది ఆన్ చేయాలి, 51 00:03:04,680 --> 00:03:07,360 -ఇంకా సౌండ్ పెంచాలి. -సరే, సౌండ్ బాగా పెంచు. 52 00:03:07,440 --> 00:03:08,440 -మొత్తం పెట్టు. -సరే. 53 00:03:08,520 --> 00:03:09,800 ఏదైనా సిగ్నల్, 54 00:03:11,120 --> 00:03:12,680 వినిపిస్తుందేమో ఆశిద్దాం. 55 00:03:12,760 --> 00:03:15,360 ఏదైనా బీకన్ ఉండి ఉంటుంది మనం అది కనుక్కోవాలి. 56 00:03:15,440 --> 00:03:18,000 అలాగే పట్టుకో, పట్టుకో. చూడు ఏదైనా... 57 00:03:18,079 --> 00:03:20,720 -దాన్ని కొంచెం ట్యూన్ చేయాలేమో. చూడు. -ఆగు. 58 00:03:21,360 --> 00:03:23,640 -ఇదిగో వస్తుంది, చూడు. -నీకు వినిపిస్తుందా? 59 00:03:25,680 --> 00:03:29,480 మనం పడవలో ఎక్కి వెతకాలి అనుకుంటాను, అటూ ఇటూ తిరుగుతూ ఉంటే... 60 00:03:29,560 --> 00:03:32,640 ఎడమ వైపుకు. అంటే, దాని శబ్దం పెరిగేకొద్దీ, 61 00:03:33,120 --> 00:03:35,240 మనం దానికి చేరువ అవుతున్నామని. 62 00:03:38,920 --> 00:03:40,560 మనం అడవిలోకి వెళ్తున్నాం. 63 00:03:47,400 --> 00:03:49,280 ఆగు. ఒక్క నిమిషం ఆగు. 64 00:03:53,040 --> 00:03:54,800 అయ్యో. దాదాపు నీళ్లలో పడబోయాను. 65 00:03:54,880 --> 00:03:56,720 ఒక్క నిమిషం ఆగు. ఇదేంటో చూస్తాను. 66 00:03:56,800 --> 00:03:58,560 -అదేంటి, మెసేజా? -అవును, అవును. 67 00:03:59,960 --> 00:04:01,400 ఇందులో ఉంది... 68 00:04:02,160 --> 00:04:03,080 మెసేజ్: డీ.ఆర్.ఏ.ఎక్స్ 69 00:04:03,160 --> 00:04:06,000 డీ-ఆర్-ఏ-ఎక్స్. డ్రాక్స్. 70 00:04:06,120 --> 00:04:09,000 -డ్రాక్స్? -అంతే. అది మాత్రమే ఉంది. 71 00:04:09,080 --> 00:04:11,760 -అది ఏంటి? ఏదైనా కోఆర్డినేటా? -తెలియదు. 72 00:04:11,840 --> 00:04:13,960 -అదేంటో నాకు తెలియదు, నీకు తెలుసా? -లేదు. 73 00:05:00,480 --> 00:05:03,480 007: రోడ్ టు ఎ మిలియన్ 74 00:05:15,160 --> 00:05:16,920 ట్రాన్స్మిటర్ ఏం చెబుతోంది? 75 00:05:17,000 --> 00:05:19,360 -ఆ కుడి వైపు పోనివ్వు, జేమ్స్. -అవునా? సరే. 76 00:05:19,440 --> 00:05:21,200 అవును. నేరుగా అటే, జిమ్మీ బాబు. 77 00:05:21,600 --> 00:05:24,480 బోన్ సోదరులు బీప్ శబ్ధాల వెంబడి అడవిలోకి వెళ్తుండగా, 78 00:05:27,040 --> 00:05:29,600 ఇంకా మరో ఏడు జంటలు ఈ పోటీలో ఉన్నాయి. 79 00:05:32,480 --> 00:05:36,320 ఈ ఇద్దరూ అందులో భాగమే, అత్యవసర విభాగ నర్సులు బెత్ మరియు జెన్. 80 00:05:36,400 --> 00:05:37,600 పేరు: బెత్ మరియు జెన్ 81 00:05:38,000 --> 00:05:40,480 లెవెల్ 1 82 00:05:40,640 --> 00:05:43,520 మొదటి ప్రశ్న వారిని గతంలోకి తీసుకువెళ్లింది. 83 00:05:43,600 --> 00:05:45,560 యాపిల్క్రాస్ పెనిన్సులా స్కాట్లాండ్ 84 00:05:47,960 --> 00:05:53,560 మీరు వాయువ్య హైల్యాండ్స్లో ఉన్నారు. మీరు నిలబడి ఉన్న రాయి ప్రత్యేకమైనది. 85 00:05:55,120 --> 00:05:57,520 భూమి మీద పురాతనమైన వాటిలో అది ఒకటి. 86 00:05:58,680 --> 00:06:00,760 5,000 పౌండ్లకు, 87 00:06:00,840 --> 00:06:05,880 సుమారు ఎంత కాలం క్రితం ఈ పర్వతాలు మొదట ఏర్పడ్డాయి? 88 00:06:13,600 --> 00:06:16,120 ఏ. 25,000 ఏళ్ళ క్రితం - బీ. 250,000 ఏళ్ళ క్రితం - సీ. 250 కోట్ల ఏళ్ళ క్రితం 89 00:06:17,640 --> 00:06:22,160 250 కోట్ల ఏళ్ళు చాలా ఎక్కువ కాలం అనిపిస్తుంది. 90 00:06:22,240 --> 00:06:25,120 లేదు, అది రెండు... ఇది పురాతనమైనది అనుకుంటాను. 91 00:06:25,680 --> 00:06:27,320 -సారీ, ఏదనుకుంటున్నావు? -సీ. 92 00:06:27,400 --> 00:06:28,680 సీ అనుకుంటున్నావా? 93 00:06:31,120 --> 00:06:33,520 ఇది సరైన సమాధానం కాకపోతే నన్ను నిందిస్తావా? 94 00:06:33,640 --> 00:06:35,159 -లేదు. -మాట ఇస్తావా? 95 00:06:35,240 --> 00:06:37,680 అవును. నాకు నిజంగా అసలు అవగాహనే లేదు. 96 00:06:37,760 --> 00:06:41,200 అందుకే, నేను అసలు సహాయపడుతున్నట్లు అనిపించడం లేదు. 97 00:06:41,280 --> 00:06:42,640 -సీ అంతేనా? -అవును. 98 00:06:42,720 --> 00:06:43,640 అది ఒప్పుకుందామా? 99 00:06:44,480 --> 00:06:46,080 -గుడ్ లక్. -కోల్పోయేది ఏముంది? 100 00:06:46,159 --> 00:06:48,560 సరే. నేను అది తీసుకోబోతున్నాను. 101 00:06:48,640 --> 00:06:50,520 -సిద్ధమా? -సరే. సరే. 102 00:06:50,600 --> 00:06:51,560 జెన్. 103 00:06:55,600 --> 00:06:56,640 -సరే. -సరేనా? 104 00:06:56,720 --> 00:06:57,800 -అలాగే. -కానివ్వు. 105 00:06:58,880 --> 00:07:00,000 సరే... 106 00:07:03,320 --> 00:07:04,240 అది ఏ రంగు? 107 00:07:07,520 --> 00:07:08,440 ఓ, సోదరి. 108 00:07:10,960 --> 00:07:11,840 బ్యాంకులో జమ: 5,000 పౌండ్లు 109 00:07:11,960 --> 00:07:12,800 అద్భుతం. 110 00:07:13,760 --> 00:07:14,760 అది చాలా బాగుంది. 111 00:07:14,840 --> 00:07:16,360 దేవుడా ధన్యవాదాలు. 112 00:07:25,960 --> 00:07:29,960 మీ తరువాతి ప్రశ్న 10,000 పౌండ్లకు. 113 00:07:30,480 --> 00:07:34,800 అది ఈ కొండల అవతల ఎనిమిది మైళ్ల దూరంలోని 114 00:07:34,880 --> 00:07:37,640 లాక్క్యారన్ గ్యారేజ్ వద్ద ఉంది. 115 00:07:40,040 --> 00:07:43,640 ఏంటో తెలుసా? ఏ సమయంలోనూ, మనం ఇద్దరం ఒత్తిడికి గురికాలేదు. 116 00:07:44,320 --> 00:07:45,920 మొత్తం సమయం ప్రశాంతంగా ఉన్నాం. 117 00:07:46,040 --> 00:07:47,320 అవును. అది నిజం. 118 00:07:47,400 --> 00:07:50,680 మన గురించిన ఈ విషయం మనకు తెలుసు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటాం. 119 00:07:50,760 --> 00:07:52,360 అవును. మనం అది కొనసాగించాలి. 120 00:07:55,040 --> 00:07:57,040 అత్యవసర విభాగంలో పని చేసేటప్పుడు, 121 00:07:57,120 --> 00:08:00,160 సహోద్యోగులపై ఆధారపడటం నేర్చుకుంటాం, ఒకరినొకరం నమ్ముతాం. 122 00:08:00,240 --> 00:08:03,200 నాకు పరిస్థితుల వలన కంగారు కలిగినా, వాటివలన భయం వేసినా 123 00:08:03,280 --> 00:08:05,760 నా శరీరంలో అడ్రినలిన్ ఎక్కువ అవుతుంది. 124 00:08:05,840 --> 00:08:10,120 నేను బయటకు ప్రశాంతంగా కనిపించడంలో చాలా నేర్పరిని. 125 00:08:11,360 --> 00:08:13,720 25 ఏళ్ళుగా ఆ పని చేస్తున్నాను. అలా అలవాటైంది. 126 00:08:13,800 --> 00:08:14,920 బెత్ 127 00:08:15,000 --> 00:08:17,040 ఒత్తిడి గురించి ఆలోచించను ఎందుకంటే 128 00:08:17,120 --> 00:08:20,200 ఒత్తిడి గురించి ఆలోచించామంటే, మనం చేయవలసిన పని చేయలేము. 129 00:08:22,600 --> 00:08:24,160 మాంచెస్టర్ పేలుళ్ల తర్వాత, 130 00:08:24,240 --> 00:08:27,160 అక్కడి క్షతగాత్రులను చేర్చుకున్న రెండవ ఆసుపత్రి మాదే. 131 00:08:27,760 --> 00:08:30,400 అక్కడి నుండి చాలా మంది పిల్లలు మా వద్దకు వచ్చారు. 132 00:08:32,039 --> 00:08:33,720 మనం చాలా ధైర్యంగా ఉండాలి లేదంటే 133 00:08:33,760 --> 00:08:36,200 మన చుట్టూ ఉన్న వాళ్ల పైన ప్రభావం పడుతుంది. 134 00:08:37,280 --> 00:08:39,760 ఒకరి జీవితం కాపాడే విషయంలో అది చాలా కీలకం. 135 00:08:41,960 --> 00:08:44,760 లాక్క్యారన్ స్కాట్లాండ్ 136 00:08:45,880 --> 00:08:50,040 అది పెట్రోల్ బంక్ సూచన. అదేనా మనం ఆగవలసిన చోటు? 137 00:08:50,120 --> 00:08:51,640 చూడు. లాక్క్యారన్ గ్యారేజ్. 138 00:08:52,240 --> 00:08:54,000 ఇంకా ఓ దుకాణం. అవును. 139 00:08:54,080 --> 00:08:55,200 లోపలికి వెళ్దాం. 140 00:08:56,640 --> 00:08:59,640 లాక్క్యారన్ గ్యారేజ్ 141 00:09:09,080 --> 00:09:11,040 ఇందులోని సీటు పైన ఒక బాక్సు ఉంది. 142 00:09:16,640 --> 00:09:17,600 అదేనా? 143 00:09:18,760 --> 00:09:20,720 కాదు, నిజానికి ఇది టూల్ కిట్. 144 00:09:24,440 --> 00:09:26,320 -కానీ ఆ వెనుక కారు బాగుంది. -అవును. 145 00:09:26,640 --> 00:09:29,280 సరే. దానిని క్రిందకు ఎలా దింపాలో ఆలోచిద్దాం. 146 00:09:30,040 --> 00:09:32,200 ఇది హైడ్రాలిక్. దాని లీవర్ వెతకాలి. 147 00:09:34,480 --> 00:09:35,400 క్రిందకు. 148 00:09:38,160 --> 00:09:39,400 "ప్లే చేయి" అని ఉంది. 149 00:09:41,360 --> 00:09:43,600 ఇది డెయిమ్లర్ సోవరిన్ 4.2. 150 00:09:47,520 --> 00:09:52,600 ఒక తీవ్రవాద బాంబు దాడి తరువాత ఈ కారును ఒక ప్రధాన మంత్రి ఉపయోగించారు. 151 00:09:53,640 --> 00:09:55,520 వారి కారుకు బుల్లెట్ ప్రూఫ్ ఉంది. 152 00:09:57,760 --> 00:10:01,520 చిన్న కునుకు తీయడానికి వారు ప్రత్యేక హెడ్రెస్ట్ కూడా పెట్టారు. 153 00:10:05,120 --> 00:10:06,840 10,000 పౌండ్లకు, 154 00:10:08,720 --> 00:10:11,320 అది ఏ ప్రధాన మంత్రి కారు? 155 00:10:13,520 --> 00:10:16,160 ఏ. టోనీ బ్లెయిర్. 156 00:10:17,520 --> 00:10:19,960 బీ. విన్స్టన్ చర్చిల్. 157 00:10:21,720 --> 00:10:24,160 సీ. మార్గరెట్ థాచర్. 158 00:10:29,160 --> 00:10:32,640 నాకు తెలిసి చర్చిల్ కాలంలో ఎటువంటి తీవ్రవాద దాడులు లేవు. 159 00:10:32,720 --> 00:10:34,640 విన్స్టన్ చర్చిల్ను వదిలేయి. 160 00:10:34,720 --> 00:10:38,080 ఆ కారు చర్చిల్ అభిరుచికి సరిపోయేది అయినా సరే ఆయనను 161 00:10:38,160 --> 00:10:39,240 -వదిలేయి. -అవును. 162 00:10:39,320 --> 00:10:41,280 మనం ఆ కారును వెతికితే మంచిదేమో? 163 00:10:43,320 --> 00:10:45,200 ప్రధాన మంత్రి ఐడీ కార్డు దొరకవచ్చు. 164 00:10:45,280 --> 00:10:47,640 ఉపయోగపడే సమాచారం ఏదైనా ఉండవచ్చు. 165 00:10:47,760 --> 00:10:51,520 కానీ ఇది బాగా పాత కారు. ఇది టోనీ బ్లెయిర్ కాలం నాటిది కాదు. 166 00:10:52,880 --> 00:10:56,080 కానీ మార్గరెట్ థాచర్ను ఈ కారులో ఊహించలేకపోతున్నాను. 167 00:11:02,040 --> 00:11:04,760 ఏదైనా ఆధారం దొరుకుతుందని ఆశించాను. 168 00:11:07,080 --> 00:11:08,560 కానీ టోనీ బ్లెయిర్. 169 00:11:12,480 --> 00:11:15,600 నేను ఆ వయస్సులో రాజకీయాల పైన అంత ఎక్కువ శ్రద్ధ చూపలేదు. 170 00:11:17,960 --> 00:11:19,560 ఇప్పుడు అందుకు బాధగా ఉంది. 171 00:11:24,480 --> 00:11:26,320 అనిపిస్తుంది తీవ్రవాది దాడి... 172 00:11:27,320 --> 00:11:29,480 అంటే, ఆ ప్రశ్నలో అదే కీలక సమాచారమని. 173 00:11:30,480 --> 00:11:32,760 -అది ఐఆర్ఏ పని అయి ఉంటుందా? -అవును. 174 00:11:34,840 --> 00:11:38,000 నేను చిన్నప్పుడు ఐఆర్ఏ ప్రభావం బాగా ఎక్కువగా ఉండేది, 175 00:11:38,080 --> 00:11:40,920 -అది 1980వ దశకం. -అవును. 176 00:11:42,200 --> 00:11:46,000 టోనీ బ్లెయిర్ సమయంలో బాంబు దాడులు జరిగినట్లు అంతగా నాకు గుర్తు లేదు. 177 00:11:49,280 --> 00:11:51,760 -సరే. -మార్గరెట్ థాచర్ అని నాకు అనిపిస్తుంది 178 00:11:51,840 --> 00:11:54,480 ఎందుకంటే ఆమెను ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. 179 00:11:54,560 --> 00:11:56,880 ఆమెను చంపాలనుకునేవారు కచ్చితంగా ఉండేవారు. 180 00:11:56,960 --> 00:11:58,120 అది నిజం కాదంటావా? 181 00:11:59,280 --> 00:12:01,480 ఆమె ఎప్పుడూ నాలుగు గంటల కంటే ఎక్కువ 182 00:12:01,560 --> 00:12:03,880 నిద్రపోలేదని చెప్పినట్లు గుర్తుంది, అవునా? 183 00:12:03,960 --> 00:12:04,880 అవును, అది నిజమే. 184 00:12:05,400 --> 00:12:07,920 కనుక, రోజులో నాలుగు గంటలు లోపు నిద్రపోతే... 185 00:12:08,000 --> 00:12:10,360 మనకు తెలుసు, వైద్యపరంగా వారికి సమస్య ఉందని. 186 00:12:10,440 --> 00:12:11,920 ఎవరైనా సరైన నిద్ర పోవాలి. 187 00:12:12,000 --> 00:12:13,360 అయితే మనం సీ ఎంచుకుందామా? 188 00:12:14,000 --> 00:12:15,080 సీ ఎంచుకుందామా? 189 00:12:16,480 --> 00:12:17,400 సరే. 190 00:12:17,880 --> 00:12:19,640 -చేద్దామా? సరేనా? -సరే. 191 00:12:19,720 --> 00:12:21,520 -ఇద్దరం ఒప్పుకున్నట్లేగా? -అవును. 192 00:12:22,200 --> 00:12:24,000 -ఎప్పటిలాగే ఒకే మాట మీద ఉందాం. -సరే. 193 00:12:28,120 --> 00:12:28,960 -సీ. -సరే. 194 00:12:29,040 --> 00:12:30,720 -మార్గరెట్ థాచర్, అవునా? -అవును. 195 00:12:33,160 --> 00:12:35,320 నాకు కంగారుగా ఉంది. సిద్ధమా? 196 00:12:35,400 --> 00:12:37,120 -సరే, అది నేను చేస్తాను. -సరే. 197 00:12:38,400 --> 00:12:41,880 10,000 పౌండ్లకు, మీరు ఎంచుకున్నది సీ, 198 00:12:42,560 --> 00:12:43,800 మార్గరెట్ థాచర్. 199 00:12:45,120 --> 00:12:46,360 మీ సమాధానం... 200 00:12:51,680 --> 00:12:52,600 సరైనదే. 201 00:12:52,800 --> 00:12:54,480 -గెలిచాం! మనం సాధించాం! -దేవుడా. 202 00:12:56,120 --> 00:12:58,040 బ్యాంకులో జమ: 10,000 పౌండ్లు 203 00:12:58,120 --> 00:12:59,400 చాలా బాగా ఆడాం. 204 00:13:14,680 --> 00:13:17,600 లెవెల్ 2 205 00:13:19,720 --> 00:13:25,520 ఇస్తాంబుల్ టర్కీ 206 00:13:34,960 --> 00:13:36,240 సరే, చాలా బిజీగా ఉంది. 207 00:13:36,360 --> 00:13:40,280 -మనం ఏమి వెతకాలో ఎలా తెలుస్తుంది? -నాకు తెలియదు. 208 00:13:41,600 --> 00:13:44,400 ఎవరైనా మనకు ఏదైనా సమాచారం ఇస్తారేమో? 209 00:13:46,400 --> 00:13:47,560 బహుశా ఇవ్వవచ్చు. 210 00:13:52,040 --> 00:13:57,680 అమెజాన్ వర్షారణ్యం బ్రెజిల్ 211 00:13:58,400 --> 00:14:00,920 ట్రాకర్ ఇంకా మనల్ని పొదల్లోకి తీసుకువెళుతుంది. 212 00:14:01,000 --> 00:14:02,520 -అవునా? -అవును, సోదరా. 213 00:14:06,320 --> 00:14:07,560 కూడలి వచ్చింది. 214 00:14:13,280 --> 00:14:14,280 కుడి వైపా, ఎడమ వైపా? 215 00:14:15,200 --> 00:14:17,240 -కుడి వైపు వెళ్దాం. సరే, సరే. -అవునా? 216 00:14:20,000 --> 00:14:23,120 ఆ కత్తిని ఆస్వాదిస్తున్నావు, కదా? రాంబోలాగా. 217 00:14:25,680 --> 00:14:26,920 అది... ఓరి దేవుడా. 218 00:14:28,600 --> 00:14:30,520 -ఇదొక శ్మశానవాటిక. -ఓరి దేవుడా. 219 00:14:31,480 --> 00:14:34,920 ఇదివరకు ఆ గొంతు విని వచ్చిన వారికి ఇదే జరిగింది. 220 00:14:40,800 --> 00:14:42,440 ఒక్క నిమిషం ఆగు. అది చూడు. 221 00:14:45,920 --> 00:14:48,000 అవును, ఇక్కడ కొంత నాగరికత ఉంది. 222 00:14:49,120 --> 00:14:50,320 అవును. ఏదో ఉంది. 223 00:14:51,760 --> 00:14:53,960 ఇక్కడ ఏదో ఉన్నట్లు ఉంది. 224 00:15:02,600 --> 00:15:04,040 ఇటు రా, ఇది చూడు. 225 00:15:04,120 --> 00:15:06,120 ఆగు, నన్ను అద్దాలు పెట్టుకోనివ్వు. 226 00:15:07,560 --> 00:15:11,160 ఇవి, మనకు ఏ సెట్టింగులు అవసరమో తెలియచేయటమా... 227 00:15:11,320 --> 00:15:13,840 మనం ఏదైనా ఆన్ చేయడానికి ఇవి అవసరమైనవా? 228 00:15:13,920 --> 00:15:15,560 ఇవన్నీ ఒకే రకమైన సెట్టింగులు. 229 00:15:16,640 --> 00:15:17,760 అది తలకిందులుగా ఉంది. 230 00:15:18,520 --> 00:15:22,160 ట్రాన్స్మిటర్, సెలెక్టర్, అయస్కాంతం. నా ఉద్దేశం... 231 00:15:22,320 --> 00:15:25,880 ఇవన్నీ దీనిని లేక వేరే దేనినైనా నడిపిస్తాయా? 232 00:15:25,960 --> 00:15:28,880 -అది ఏదైనా... -అదేంటో నాకు తెలియదు. నేను... 233 00:15:28,960 --> 00:15:31,640 ఇది టర్బైన్లా ఉంది, నాకు అది కనిపించడం లేదు. 234 00:15:32,520 --> 00:15:35,560 -అయితే, ఇదిగో. ఇది అదే. -అవును, అవును. 235 00:15:36,400 --> 00:15:39,360 మనం అందులోకి వెళ్లాలి. అదొక భవనం. చూడు. 236 00:15:39,440 --> 00:15:41,800 అవును. అది ఆ సిస్టమ్ కంట్రోల్ ప్యానెల్. 237 00:15:41,880 --> 00:15:44,160 మనకు పెద్ద ఎర్ర చక్రం కనబడితే బాగుంటుంది. 238 00:15:44,240 --> 00:15:47,280 అవును. బయట ఏమైనా ఉందా? 239 00:15:47,360 --> 00:15:48,240 సరే. 240 00:15:49,360 --> 00:15:52,280 ట్రాకర్ ఇంకా మ్రోగుతూనే ఉంది. సరైన వైపే వెళ్తున్నాం. 241 00:15:56,000 --> 00:15:58,800 వెలుతురు పోతుంది, కదా? చాలా వేగంగా. కనుక... 242 00:15:58,880 --> 00:16:00,920 ఇది కొంచెం ప్రమాదకరంగా మారబోతుంది. 243 00:16:01,000 --> 00:16:04,040 మనం ఏదైనా ఖాళీ స్థలం వెతకాలి. 244 00:16:04,560 --> 00:16:05,520 అవును. 245 00:16:07,720 --> 00:16:11,040 హేయ్, ఇది బాగుంది, సోదరా. ఇది బాగా సరిపోతుంది. 246 00:16:12,680 --> 00:16:16,200 ముడి వేయడం ఒక ఎత్తైతే, సరైన ముడి వేయడం ఇంకొక ఎత్తు, కదా? 247 00:16:19,000 --> 00:16:21,760 మనలో ఒకరు వెల్లకిలా పడబోతున్నారు, అవునా? 248 00:16:27,040 --> 00:16:28,360 ఈరాత్రికి 249 00:16:29,560 --> 00:16:33,160 నా మంచం నేను ఏర్పాటు చేసుకున్నాను. 250 00:16:35,040 --> 00:16:36,600 ఇది అంత మంచి మంచం కాదు. 251 00:16:45,200 --> 00:16:46,240 నీ చేతిలోది ఏంటి? 252 00:16:47,200 --> 00:16:50,600 ఆ సంచిలో అతను విస్కీ పెట్టాడు, చూశావా? 253 00:16:50,680 --> 00:16:51,680 అది... 254 00:16:52,600 --> 00:16:54,720 -సోదరా, నిజంగా. -ఈ సాహసం చేస్తున్నాం, 255 00:16:54,800 --> 00:16:56,160 ఇది సమయమని అనిపిస్తుంది... 256 00:16:57,440 --> 00:16:58,480 అవును. 257 00:16:58,880 --> 00:17:00,360 ముందు నువ్వు, సోదరా. 258 00:17:04,640 --> 00:17:05,760 ఓహ్, బాబు. 259 00:17:05,839 --> 00:17:08,119 -నిజానికి, అది అంతగా ఇష్టపడను. -చీర్స్. 260 00:17:16,680 --> 00:17:18,240 కానీ, ఇది ఉపయోగపడవచ్చేమో. 261 00:17:25,319 --> 00:17:27,319 నాన్నతో క్యాంపింగ్ వెళ్లాం గుర్తుందా? 262 00:17:27,440 --> 00:17:28,480 అవును, అవును. 263 00:17:28,560 --> 00:17:31,720 అది... అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నాక అనుకుంటాను. 264 00:17:33,160 --> 00:17:39,160 నాన్న, నేను, నువ్వు చలిమంట వద్ద చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. 265 00:17:41,720 --> 00:17:43,880 అది చాలా కాలం క్రితం, కదా? 266 00:17:43,960 --> 00:17:45,560 కానీ పెద్ద వాడివి కావటం, 267 00:17:46,560 --> 00:17:49,520 అమ్మానాన్నలు విడాకులు తీసుకోవడం, స్పష్టంగా, మనం... 268 00:17:50,440 --> 00:17:53,280 నేను నీకంటే చాలా చిన్నోడిని. అప్పుడు నీకు ఎంత... 269 00:17:53,320 --> 00:17:54,960 -అవును. చాలా బాధపడ్డాను. -అవునా? 270 00:17:55,080 --> 00:17:57,440 -వంద శాతం. నేను... -అప్పుడు నీ వయసెంత? 271 00:17:57,520 --> 00:17:58,480 పదకొండు. 272 00:17:59,240 --> 00:18:00,800 ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నాను. 273 00:18:04,080 --> 00:18:05,640 అది నాపై ప్రభావం చూపింది. 274 00:18:05,720 --> 00:18:09,760 అందుకే ఆ తర్వాత కొన్ని ఏళ్ళు నేను చాలా అల్లరిగా ఉండేవాడిని 275 00:18:10,800 --> 00:18:13,520 -ఎందుకంటే ఏమి చేస్తున్నానో తెలియదు. -గందరగోళం. 276 00:18:13,560 --> 00:18:14,720 అవును, కొంచెం. 277 00:18:16,280 --> 00:18:19,440 అవును, అది నేను అర్థం చేసుకోలేకపోయాను, నిజంగా. 278 00:18:22,640 --> 00:18:25,400 ఇది నాకు మరొక అవకాశం వంటిది. 279 00:18:27,400 --> 00:18:30,080 చిన్న వయస్సులో నేను గాడి తప్పలేదు. 280 00:18:31,160 --> 00:18:36,440 నేను ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే వాడిని, "నేనొక ఇల్లు కొనాలి." 281 00:18:38,040 --> 00:18:40,320 అంటే జీవితం... అలా గడిచిపోయింది అనలేను, 282 00:18:40,440 --> 00:18:42,960 కానీ తెలియకుండానే, "30 వచ్చేశాయి". 283 00:18:43,760 --> 00:18:46,720 అర్థమైందా? నాకు అలా జరిగిపోయింది. 284 00:18:46,800 --> 00:18:49,960 కానీ ఇప్పుడు, నా కళ్లు తెరుచుకున్నాయి. 285 00:18:51,080 --> 00:18:53,280 లోతుగా ఆలోచిస్తున్నాను, అలాగే, 286 00:18:53,320 --> 00:18:55,480 నేను ప్రపంచం చూడాలి అనుకుంటున్నాను. 287 00:18:56,040 --> 00:18:58,320 వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. 288 00:18:59,280 --> 00:19:01,440 మన అంతిమ ధ్యేయం, డబ్బు గెలవడం, 289 00:19:02,000 --> 00:19:05,000 కానీ అంతకంటే ముఖ్యంగా, 290 00:19:05,080 --> 00:19:07,200 మనం ఈ సాహసాన్ని కొనసాగించాలి. 291 00:19:07,280 --> 00:19:09,040 సోదరా, ఇది ఇలాగే కొనసాగాలి. 292 00:19:14,800 --> 00:19:16,400 సరే, నేను పడుకుంటాను, సోదరా. 293 00:19:18,800 --> 00:19:21,280 -రేపు ఉదయం కలుద్దాం. -బాగా నిద్రపో. 294 00:19:21,320 --> 00:19:22,320 రేపు, కొనసాగిద్దాం. 295 00:19:23,080 --> 00:19:24,280 మరలా కొనసాగిద్దాం. 296 00:19:32,400 --> 00:19:36,400 ఇస్తాంబుల్ టర్కీ 297 00:19:38,520 --> 00:19:40,800 అది వినబడుతుందా? నమ్మశక్యంగా లేదు. 298 00:19:41,560 --> 00:19:42,880 -సిద్ధమా? -సిద్ధమే. 299 00:19:42,960 --> 00:19:43,960 సరే. 300 00:19:45,680 --> 00:19:48,480 ఇస్తాంబుల్కు స్వాగతం. 301 00:19:48,560 --> 00:19:52,560 మీ తరువాత ప్రశ్న 25,000 పౌండ్లకు. 302 00:19:52,680 --> 00:19:54,720 తరువాత ప్రశ్న 25,000 పౌండ్లకు. 303 00:19:54,800 --> 00:19:57,080 అది మీకు దొరుకుతుంది మెట్రో స్టేషనులో 304 00:19:57,160 --> 00:20:00,280 తక్సిమ్ స్క్వేర్ క్రింద దొరుకుతుంది. 305 00:20:00,880 --> 00:20:02,160 మెట్రో స్టేషనులో. 306 00:20:02,240 --> 00:20:04,320 అది నిర్వహణ సొరంగంలో ఉంది. 307 00:20:04,960 --> 00:20:06,640 మీకు 90 నిమిషాలు ఉంది. 308 00:20:07,480 --> 00:20:08,880 మనకు 90 నిమిషాలు ఉంది. 309 00:20:16,440 --> 00:20:17,800 ఎవరినైనా అడుగుదామా? 310 00:20:18,480 --> 00:20:20,320 -అక్కడ సూచనలు ఉన్నాయి. -సరే. 311 00:20:26,720 --> 00:20:29,080 నా కెరీర్లో ప్రమాదకర సమయాలు ఉన్నాయి. 312 00:20:30,640 --> 00:20:34,320 2010లో, ఆర్ఏఎఫ్లో రిజర్వ్గా ఆఫ్ఘనిస్తాన్లో నియమించబడ్డాను. 313 00:20:34,440 --> 00:20:35,440 జెన్ 314 00:20:35,560 --> 00:20:38,480 ఏరోమెడ్ వాళ్ళను ఇంటికి చేర్చుతాం 315 00:20:38,560 --> 00:20:41,480 అది చాలా కఠినమైనది ఎందుకంటే మేము యువకులను 316 00:20:41,560 --> 00:20:43,800 ఘోరమైన గాయాలతో చూసేవాళ్లం. 317 00:20:46,440 --> 00:20:48,720 ఇంకా అది చాలా... కష్టంగా ఉండేది. 318 00:20:53,320 --> 00:20:57,560 మాకు ఒకింత ఒత్తిడి కింద పనిచేయడం అలవాటే. 319 00:21:01,240 --> 00:21:03,440 కాబూల్లోని బ్రిటిష్ ఎంబసీ కాంపౌండ్లో 320 00:21:03,520 --> 00:21:05,640 మెడికల్ క్లినిక్ నడిపే నర్సులలో 321 00:21:05,720 --> 00:21:08,800 ఒకరిగా ఉండి దగ్గరలో భారీ పేలుడు శబ్దం విని, 322 00:21:08,880 --> 00:21:11,200 తరువాత తెలుసుకున్నాను, అదేమిటంటే ఒకరు 323 00:21:11,280 --> 00:21:13,720 ఆసుపత్రిలోకి వచ్చి తమను తామే పేల్చుకుని 324 00:21:13,800 --> 00:21:15,320 చాలామంది పౌరులను చంపేశారని. 325 00:21:15,440 --> 00:21:18,680 ఇంకా అది... మేము చాలా దగ్గరలో ఉన్నామని ఎంతో భయం వేసింది. 326 00:21:20,920 --> 00:21:23,000 అలాంటి పనులు చేయగలగాలి అంటే, 327 00:21:23,080 --> 00:21:26,280 మనం కంగారు పడని వాళ్లమై ఉండాలి. 328 00:21:26,320 --> 00:21:29,920 ఒత్తిడి వాతావరణంలో పని చేయాలంటే, మనం త్వరగా ఆలోచించగలగాలి, 329 00:21:30,000 --> 00:21:32,080 చిటికెలో ఆలోచించి, నిర్ణయాలు తీసుకోవాలి. 330 00:21:33,720 --> 00:21:36,280 అక్కడ మెట్లు ఉన్నాయి, చూడు, మెట్రో గుర్తు. 331 00:21:36,320 --> 00:21:38,480 సరే. అది "తక్సిమ్..." అని ఉంది, అవునా? 332 00:21:38,560 --> 00:21:41,400 -అవును "తక్సిమ్" అని ఉంది. -చూడు, అదే. మెట్రో. 333 00:21:41,480 --> 00:21:42,880 అది మూసేసి ఉంది. 334 00:21:42,960 --> 00:21:44,800 అవును. అయ్యో. 335 00:21:45,560 --> 00:21:47,800 -ఇంకొక దారి ఉండి ఉంటుంది. -వెనక్కు వెళదాం. 336 00:21:48,560 --> 00:21:49,720 చూడు, అది లిఫ్ట్ కదా? 337 00:21:56,760 --> 00:21:57,800 పని చేస్తుందా? 338 00:21:58,840 --> 00:22:01,800 నాకు తెలియదు. కానీ, కేబుల్స్ అయితే కదులుతున్నాయి. 339 00:22:04,600 --> 00:22:05,600 ఓహ్, వచ్చింది. 340 00:22:15,400 --> 00:22:17,000 దేవుడా. ఇది చాలా పెద్దగా ఉంది. 341 00:22:20,640 --> 00:22:21,800 చాలా పెద్దగా ఉంది. 342 00:22:24,720 --> 00:22:25,720 అయ్యో. 343 00:22:35,960 --> 00:22:37,400 తక్సిమ్ స్క్వేర్, 344 00:22:37,480 --> 00:22:40,240 టర్కీలోని బాగా రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఒకటి. 345 00:22:41,920 --> 00:22:44,040 ఈరాత్రికి మూసివేయబడింది. 346 00:22:44,120 --> 00:22:46,800 ఏమైనా కనిపించిందా? మనం లోపలికి వెళ్లవచ్చా? 347 00:22:59,160 --> 00:23:00,160 ఏమైనా ఉందా, బెత్? 348 00:23:00,800 --> 00:23:04,000 ఈ చిత్రాలలో ఏదైనా చూడగలనేమో చూస్తున్నాను. 349 00:23:04,080 --> 00:23:06,400 నిర్వహణ సొరంగం. 350 00:23:06,480 --> 00:23:10,200 సరే. అక్కడ ఏమని ఉంది? ప్లాట్ఫామ్ వన్? 351 00:23:11,000 --> 00:23:12,760 వెళ్దాం. అక్కడకు వెళ్దాం. 352 00:23:18,720 --> 00:23:21,360 -ఇది భయానకంగా ఉంది. -చాలా భయానకంగా ఉంది. 353 00:23:22,480 --> 00:23:23,560 రైలుకు మార్గం. 354 00:23:25,440 --> 00:23:27,280 -చూడు, అదిగో రైలు. -అవును. 355 00:23:27,360 --> 00:23:28,800 అక్కడకు వెళ్దాం, పద. 356 00:23:38,880 --> 00:23:41,160 జెన్, మనకు 15 నిమిషాలే ఉంది. 357 00:23:41,240 --> 00:23:42,440 సరే. 358 00:23:45,360 --> 00:23:46,480 అక్కడ గేటు ఉంది. 359 00:23:47,360 --> 00:23:48,640 నిర్వహణ సొరంగం. 360 00:23:52,800 --> 00:23:53,760 అయ్యో. 361 00:23:57,160 --> 00:23:58,960 ఇది భయానకంగా ఉంది. 362 00:23:59,560 --> 00:24:01,000 ఇది నిజంగా భయానకంగా ఉంది. 363 00:24:01,080 --> 00:24:02,920 మనం ట్రాక్ పైకి వెళ్లాలంటావా? 364 00:24:04,000 --> 00:24:05,960 రెండు సొరంగాలు ఉన్నాయి, కనుక... 365 00:24:12,120 --> 00:24:14,400 -ఇదిగో, అది ఏంటి? -కానీ, అక్కడ ఓ రైలు ఉంది. 366 00:24:15,840 --> 00:24:17,320 రైలు వద్దకు వెళ్లాలనుకుంటాను. 367 00:24:23,760 --> 00:24:25,320 -తెరిచి ఉందా? -అవును, ఉంది. 368 00:24:25,400 --> 00:24:27,040 ఎక్కుదాం. పద. 369 00:24:33,560 --> 00:24:36,600 దేవుడా, మనకు నాలుగు నిమిషాలే ఉంది, జెన్. 370 00:24:39,640 --> 00:24:42,960 అయ్యయో. ఇది మొత్తం ఖాళీగా ఉంది. 371 00:24:43,640 --> 00:24:45,120 ఈ రైలు చాలా పొడవు ఉంది. 372 00:24:45,200 --> 00:24:46,480 -త్వరగా పద. -సరే. 373 00:24:55,200 --> 00:24:57,080 పెట్టె! దొరికింది. 374 00:24:57,200 --> 00:24:58,120 ఆగు, ఆగు. 375 00:24:59,120 --> 00:25:00,640 మనం అవి తెరవాలా? 376 00:25:01,760 --> 00:25:03,800 -సిద్ధమా? ఒకటి తీసుకున్నావా? -అవును. 377 00:25:18,120 --> 00:25:19,280 ఓహ్, ఇదొక పుర్రె. 378 00:25:22,640 --> 00:25:26,480 మీరు ప్రపంచంలోనే పురాతన మెట్రోలలో ఒకదానిలో నిలబడి ఉన్నారు. 379 00:25:27,680 --> 00:25:29,920 ఆ ప్రాంతంలో ఇటీవల జరిపిన తవ్వకాలలో, 380 00:25:30,440 --> 00:25:34,360 జంతువుల అస్థిపంజరాల నిధి బయటపడింది, 381 00:25:35,160 --> 00:25:38,200 అందులో ఒక సర్కస్ అవశేషాలు కూడా ఉన్నాయి. 382 00:25:40,400 --> 00:25:42,760 25,000 పౌండ్లకు, 383 00:25:44,240 --> 00:25:48,640 ఈ పుర్రె ఏ సర్కస్ జంతువుకు చెందినది? 384 00:25:50,120 --> 00:25:51,160 చింపాంజీ, 385 00:25:52,880 --> 00:25:54,000 ఏనుగు, 386 00:25:55,520 --> 00:25:56,680 ఎలుగుబంటి. 387 00:26:01,120 --> 00:26:04,120 -కచ్చితంగా ఏనుగు కాదు. -వంద శాతం ఏనుగు కాదు. 388 00:26:06,000 --> 00:26:08,040 -నేను చూడొచ్చా? -సరే. 389 00:26:09,640 --> 00:26:12,760 దీనికి పెద్ద కుక్క దంతాలు ఉన్నాయి. 390 00:26:13,760 --> 00:26:15,440 ఇంకా పొడవైన పుర్రె ఉంది. 391 00:26:15,560 --> 00:26:17,320 చూడటానికి కుక్కలా ఉంది. 392 00:26:18,960 --> 00:26:21,640 -చింపాంజీ పుర్రె మనదిలా ఉంటుంది. -అవును. 393 00:26:21,760 --> 00:26:23,880 -ఇది మనదిలా లేదు. -అవును, అస్సలు లేదు. 394 00:26:23,960 --> 00:26:27,320 -అయితే ఎలుగుబంటేనా? -అవును. అదే అనిపిస్తుంది. 395 00:26:27,400 --> 00:26:28,880 చూద్దాం. 396 00:26:29,840 --> 00:26:31,520 -సరే. -సిద్ధమా? 397 00:26:31,600 --> 00:26:34,080 ఒకటి, రెండు, మూడు. 398 00:26:39,240 --> 00:26:42,640 మీరు సమాధానంగా సీ ఎంచుకున్నారు. 399 00:26:46,320 --> 00:26:47,560 మీ సమాధానం... 400 00:26:59,720 --> 00:27:01,200 సరే... 401 00:27:01,280 --> 00:27:02,640 ఇంతగా ఎప్పుడూ వేచి ఉండలేదు. 402 00:27:05,360 --> 00:27:06,440 దేవుడా, దయచూపు. 403 00:27:07,680 --> 00:27:08,720 సరైనదే. 404 00:27:08,800 --> 00:27:09,960 సోదరి. 405 00:27:11,360 --> 00:27:12,880 -శభాష్. -అదే అని తెలుసు. 406 00:27:18,560 --> 00:27:22,000 బ్యాంకులో జమ: 25,000 పౌండ్లు 407 00:27:36,600 --> 00:27:38,360 సోదరా, అప్పుడే వేడెక్కింది. 408 00:27:42,200 --> 00:27:44,560 ట్రాకర్ విపరీతంగా మ్రోగుతుంది. 409 00:27:44,640 --> 00:27:46,360 అది మంచి సంకేతమే. 410 00:27:46,440 --> 00:27:49,960 ఆ ముల్లు విపరీతంగా కొట్టుకుంటోంది. కనుక... 411 00:27:50,040 --> 00:27:50,920 నిజంగానా? 412 00:27:51,000 --> 00:27:53,160 ఇదే మొదటిసారి అది అలా కొట్టుకోవడం. 413 00:27:53,280 --> 00:27:54,720 -అంటే... -నిజం చెప్పాలంటే. 414 00:27:54,800 --> 00:27:57,520 -అయితే, మనం చేరువలో ఉన్నాం. -ఇక్కడ ఏదో ఉంది. 415 00:27:57,680 --> 00:28:00,120 -చూడు ఇప్పుడు ఎలా మ్రోగుతుందో? -బిగ్గరగా. 416 00:28:02,320 --> 00:28:03,840 లేదు, అది కాదు. 417 00:28:09,080 --> 00:28:11,400 అటు వైపా లేక నేరుగానా? 418 00:28:11,480 --> 00:28:15,960 ఇప్పటివరకు ఇంతలా మ్రోగలేదు, మనం చేరుకున్నట్లు ఉన్నాం. 419 00:28:19,480 --> 00:28:20,480 అవును. 420 00:28:25,720 --> 00:28:27,600 ఇదిగో. పార. 421 00:28:30,480 --> 00:28:31,360 అవును. 422 00:28:31,960 --> 00:28:32,880 చూడు... 423 00:28:38,720 --> 00:28:41,760 -అదే. తవ్వు. -ఆగు. ట్రాకర్ ప్రక్కన పెట్టు. 424 00:28:42,520 --> 00:28:45,440 అవును. మనం... నువ్వు సరిగ్గా దాని పైనే ఉన్నావు. 425 00:28:46,560 --> 00:28:48,640 -సోదరా. -మనం ఇంతకంటే లోతు... 426 00:28:48,760 --> 00:28:50,400 తను ఏదీ సులువుగా ఇవ్వడు, కదా? 427 00:28:50,520 --> 00:28:53,480 ఇదిగో, నువ్వు తవ్వు, జో. ఇంకొంచెం లోతు తవ్వు. 428 00:28:55,240 --> 00:28:57,640 -అది చెట్టు వేరా లేక... -అది చెట్టు వేరు. 429 00:28:57,720 --> 00:29:00,440 అవును, తను కచ్చితంగా దానిని లోతుగా తవ్వి ఉంటాడు. 430 00:29:02,520 --> 00:29:05,240 -ఇక్కడ కిందేదో ఉంది. -అక్కడ ఏదో ఉంది. 431 00:29:05,320 --> 00:29:06,560 ఇంకొంచెం లోతు తవ్వుదాం. 432 00:29:09,600 --> 00:29:10,960 -అదిగో. -అవును, దొరికింది. 433 00:29:11,120 --> 00:29:13,000 -సరే, నేను తీస్తా. -అది హ్యాండిలా? 434 00:29:13,080 --> 00:29:15,520 -అది హ్యాండిల్. -అయ్యో! 435 00:29:15,600 --> 00:29:16,960 ఇది విరిగింది. 436 00:29:17,040 --> 00:29:19,640 -పట్టీతో పైకి లాగవచ్చు. -ప్లాస్టిక్లో చుట్టుంది. 437 00:29:19,720 --> 00:29:21,360 -కానీ పట్టీతోనే. -రావడం లేదు. 438 00:29:21,480 --> 00:29:24,040 వస్తుంది. అంతే లాగు. 439 00:29:25,600 --> 00:29:28,160 -సోదరా. అంతే. కానివ్వు. -అది విరిగిందా? 440 00:29:28,240 --> 00:29:29,480 అంతే, వస్తుంది. 441 00:29:29,560 --> 00:29:31,480 వచ్చింది! 442 00:29:32,280 --> 00:29:34,960 శభాష్, శభాష్. 443 00:29:35,640 --> 00:29:36,760 తెరుచుకుంటుంది. 444 00:29:44,720 --> 00:29:45,640 హలో. 445 00:29:47,240 --> 00:29:48,560 "రియోకు స్వాగతం." 446 00:29:53,760 --> 00:29:55,920 జోయీ మరియు జేమ్స్, 447 00:29:56,360 --> 00:29:58,560 మీరు ప్రశ్న కోసం వేచి ఉండుంటారు. 448 00:29:59,240 --> 00:30:01,840 -అవును. -లక్ష పౌండ్లకు, అది అంత సులువు కాదు. 449 00:30:01,920 --> 00:30:03,040 ఓహ్, అబ్బా. 450 00:30:04,600 --> 00:30:08,960 మీ ప్రశ్న 2,000 మైళ్ల కంటే దూరంలో ఉంది. 451 00:30:09,400 --> 00:30:10,600 ఏంటి ఇది? 452 00:30:10,680 --> 00:30:11,880 ఇంత కష్టపడ్డాక. ఏంటి? 453 00:30:13,040 --> 00:30:15,480 మనం అది ఎలా చేయగలం అనుకుంటున్నాడు? 454 00:30:22,760 --> 00:30:25,760 అది, మనం ఎలా... మనం ఏంటి... 2,000 మైళ్ల దూరమా? 455 00:30:28,120 --> 00:30:30,040 నన్ను అది చూడనివ్వు. చూడనివ్వు. 456 00:30:30,120 --> 00:30:31,800 "రియోకు స్వాగతం." 457 00:30:32,240 --> 00:30:33,400 వెనుక ఏమైనా ఉందా? 458 00:30:35,160 --> 00:30:36,520 "ఇది ఎక్కడ తీయబడింది?" 459 00:30:38,320 --> 00:30:39,720 మనం రియోకు వెళ్లాలి. 460 00:31:13,640 --> 00:31:15,320 రియో డి జనీరో, బేబీ. 461 00:31:15,400 --> 00:31:17,600 సోదరా. అయితే, కోపకబానా బీచ్ ఇదేనా? 462 00:31:17,680 --> 00:31:19,000 ఇదే కోపకబానా. అవును. 463 00:31:19,520 --> 00:31:21,880 నిజం చెప్తున్నాను. ఇక్కడకు వస్తానని అనుకోలేదు. 464 00:31:23,200 --> 00:31:26,240 అయితే, ఏమంటావు? ఆ పోస్ట్ కార్డు బయటకు తీయి. 465 00:31:26,320 --> 00:31:27,400 సరే. 466 00:31:28,080 --> 00:31:29,280 "ఇది ఎక్కడ తీశారు?" 467 00:31:30,840 --> 00:31:32,880 క్రీస్తు బొమ్మ వద్ద తీశారనుకుంటున్నాను. 468 00:31:32,960 --> 00:31:34,160 అవునా? 469 00:31:36,360 --> 00:31:38,560 దాని వైపు చూస్తుంటే, నాకు అలా లేనే లేదు. 470 00:31:38,640 --> 00:31:40,440 అది ఇక్కడి నుంచి కనిపించటమే లేదు. 471 00:31:41,560 --> 00:31:43,880 -ఇక్కడ ఈ భవనం చూశావా? -చూశాను. 472 00:31:44,000 --> 00:31:45,800 -ఇది అదే కదా? -అక్కడ ఆ భవనం. 473 00:31:45,880 --> 00:31:47,760 -ద హిల్టన్. అది హిల్టన్ కదా? -అవును. 474 00:31:48,680 --> 00:31:51,480 అయితే, అది షుగర్లోఫ్ పర్వతం. 475 00:31:51,560 --> 00:31:53,160 సరే. అదే అని కచ్చితంగా తెలుసా? 476 00:31:53,240 --> 00:31:55,640 -100 శాతం తెలుసు. ఆ కేబుల్ కార్లు చూశావా? -చూశా. 477 00:31:55,720 --> 00:31:58,040 మనం చూసిన కప్పీలు వీటివే అయి ఉంటాయి. 478 00:31:58,120 --> 00:32:00,000 -కంట్రోల్ రూమ్, ఫోటోలోనివా? -అవును. 479 00:32:00,080 --> 00:32:01,360 -వంద శాతం అదే. -అవును. 480 00:32:01,440 --> 00:32:03,480 మనం అక్కడకు చేరుకునే దారి వెతకాలి. 481 00:32:03,600 --> 00:32:05,080 సరే, నడుద్దాం పద. 482 00:32:05,160 --> 00:32:07,200 -ముందుగా మనం నడుద్దాం. -పద. 483 00:32:12,360 --> 00:32:13,240 ఆగు. 484 00:32:20,000 --> 00:32:22,440 అభినందనలు, జోయీ మరియు జేమ్స్. 485 00:32:22,520 --> 00:32:24,240 మీరు అది కనుగొన్నారు. 486 00:32:24,320 --> 00:32:25,560 మీ పరిసరాలలో చూడండి. 487 00:32:26,320 --> 00:32:29,240 మిమ్మల్ని అక్కడకు తీసుకుపోవడానికి ఓ నలుపు జాగ్వార్ ఉంది. 488 00:32:32,280 --> 00:32:34,360 -అది జాగ్వారా? -నాకు కార్లపై అవగాహన లేదు. 489 00:32:34,440 --> 00:32:36,240 -నలుపు జాగ్వార్. -అది జాగ్వారేగా? 490 00:32:36,320 --> 00:32:39,720 -అది జాగ్వారే. -ఏంటి, ఈ బట్టల్లోనా? 491 00:32:47,640 --> 00:32:51,120 ఈ ఏర్పాటు బాగుంది... మనం చాలా బిజీ నగరంలో ఉన్నాం. 492 00:32:51,200 --> 00:32:52,080 అవును. 493 00:32:52,200 --> 00:32:55,320 ఇక్కడ బీచ్ ఇంకా కొండలు ఉన్నాయి. 494 00:32:55,400 --> 00:32:58,600 ఇది నమ్మశక్యంగా లేదు. 495 00:33:00,400 --> 00:33:03,720 నాకు ఏ బట్టలు వేసుకోవాలో ముందే చెప్పలేదు. 496 00:33:03,800 --> 00:33:06,360 అంతటా ఈత నిక్కర్లు ఇంకా థాంగ్ బికినీలే, సోదరా. 497 00:33:06,440 --> 00:33:07,800 అందరూ అవే వేసుకున్నారు. 498 00:33:07,880 --> 00:33:10,040 నువ్వు శీతాకాలపు పైజామాలు వేసుకున్నావు. 499 00:33:10,120 --> 00:33:12,320 నేను తాజా వాసన అయితే రావడం లేదు. 500 00:33:18,720 --> 00:33:19,880 ఇదిగో వచ్చేశాం. 501 00:33:29,880 --> 00:33:31,840 -ఇది చేసేద్దాం. -చేసేద్దాం, సోదరా. 502 00:33:42,240 --> 00:33:43,480 అక్కడ ఏమి ఉందంటావు? 503 00:33:44,120 --> 00:33:45,920 ఆగు. ఫోను మరలా మ్రోగుతుంది. 504 00:33:48,840 --> 00:33:50,600 మెసేజ్: అడవి మార్గంలో వెళ్లండి 505 00:33:50,680 --> 00:33:52,520 "అడవి మార్గంలో వెళ్లండి." 506 00:33:52,600 --> 00:33:55,200 -అదే దారి కదా? మన ఎదురుగా ఉంది. -అదే అయి ఉండాలి. 507 00:33:55,280 --> 00:33:57,280 ఇది శ్రమతో కూడుకున్న పని. 508 00:33:57,360 --> 00:34:01,160 నువ్వు కుర్రోడివి కదా, ఇది పరిగెత్తి ఎక్కుతావని అనుకున్నాను? 509 00:34:01,240 --> 00:34:02,360 ఓహ్, అవునా! 510 00:34:08,840 --> 00:34:11,600 ఆ జాగ్వార్ ప్రయాణమే చాలా హాయిగా ఉంది. 511 00:34:11,679 --> 00:34:12,600 అవును, సోదరా. 512 00:34:13,520 --> 00:34:16,159 ఈ కొంచెం దూరం ఎక్కాలి. ఏ తప్పు చేయకు. 513 00:34:22,960 --> 00:34:25,199 షుగర్లోఫ్ పర్వతానికి స్వాగతం. 514 00:34:25,840 --> 00:34:26,960 అబ్బా. 515 00:34:30,440 --> 00:34:32,000 ఓహ్, సోదరా. 516 00:34:37,760 --> 00:34:39,440 మనం దాని పైకి ఎక్కాలి. 517 00:34:39,520 --> 00:34:41,159 తను నవ్వుకుంటూ ఉంటాడు, కదా? 518 00:34:41,199 --> 00:34:43,159 మనం ఇది ఎలా ఎక్కగలం? 519 00:34:43,920 --> 00:34:47,159 మనం ఇవి వేసుకొని మన ప్రయత్నం మనం చేద్దాం. 520 00:34:47,800 --> 00:34:49,520 అది దారుణంగా ఉంది, సోదరా. 521 00:34:49,600 --> 00:34:51,960 ఆ కొండ ఏటవాలుగా ఉంది. 522 00:34:53,040 --> 00:34:55,159 ఇది కష్టతరం అవుతుంది. 523 00:34:57,840 --> 00:35:01,360 ఇవి అతుక్కుపోయే షూలు, సోదరా. ఏది ఏ కాలుకు వేసుకోవాలో తెలియదు. 524 00:35:01,440 --> 00:35:02,480 లేదు. 525 00:35:03,160 --> 00:35:04,520 ఇవి చాలా ఏళ్ళుగా 526 00:35:04,600 --> 00:35:07,040 నువ్వు వేసుకున్న వాటికంటే చాలా బాగున్నాయి. 527 00:35:07,120 --> 00:35:11,000 నేను వేసుకున్న ఆ తెల్ల పొడవాటి షూలు 528 00:35:11,640 --> 00:35:14,320 ఆ రోజులలో "బ్లూ ఆర్చిడ్" నాటి దిగ్గజాలు. 529 00:35:24,080 --> 00:35:26,920 -ముందు నేను ఎక్కనా? -సరే. 530 00:35:27,000 --> 00:35:29,280 -ముందుగా పెద్దవాళ్లు. -సరే, సోదరా. 531 00:35:30,680 --> 00:35:33,280 సరే. ఏదైతే అది అవుతుంది, సోదరా. 532 00:35:33,360 --> 00:35:34,200 కానివ్వు. 533 00:35:42,360 --> 00:35:43,360 నిదానంగానే వెళ్లు. 534 00:35:52,000 --> 00:35:53,640 పట్టు దొరకడం లేదు. 535 00:36:05,040 --> 00:36:06,560 -పర్లేదా, జేమ్స్? -పర్లేదు. 536 00:36:20,760 --> 00:36:22,880 ఇక్కడ కొంచెం జారుతుంది, సోదరా. 537 00:36:24,640 --> 00:36:25,760 ఓహ్, సోదరా. 538 00:36:32,520 --> 00:36:35,360 -దేవుడా! -ఇది కష్టమైన పని, జేమ్స్. 539 00:36:42,840 --> 00:36:44,320 నాలో సత్తువ పోయింది. 540 00:36:44,960 --> 00:36:46,000 దేవుడా! 541 00:37:06,200 --> 00:37:07,480 చుక్కలు కనిపిస్తున్నాయి. 542 00:37:09,080 --> 00:37:10,920 నా వేళ్లలో సత్తువ పోయింది. 543 00:37:12,640 --> 00:37:16,000 నా మనస్సు చెబుతోంది, "నీ చేతుల్లో సత్తువ లేదని." 544 00:37:16,080 --> 00:37:17,960 ఇది మంచి భావన కాదు. 545 00:37:18,480 --> 00:37:20,200 "మనం వదిలేయకూడదు," అనుకుంటాం, 546 00:37:20,840 --> 00:37:23,040 కంగారు మొదలవుతుంది. ఇప్పుడు నాకులా. 547 00:37:23,480 --> 00:37:26,120 నాకు ఎత్తైనవి అంటే భయమేమీ లేదు. 548 00:37:26,160 --> 00:37:29,160 కానీ ఓటమి భావన ఉందే... 549 00:37:30,400 --> 00:37:33,600 వాస్తవం పైన పట్టు కోల్పోవడం వంటిది. అర్ధమైందా? 550 00:37:39,000 --> 00:37:40,160 బాగానే ఉన్నావా, సోదరా? 551 00:37:52,400 --> 00:37:53,520 సోదరా. 552 00:37:56,640 --> 00:37:57,760 అయ్య బాబోయ్! 553 00:38:00,920 --> 00:38:02,160 నాకు కష్టంగా ఉంది. 554 00:38:15,160 --> 00:38:17,320 అంతే! అంతే! 555 00:38:19,600 --> 00:38:21,920 బాగానే ఉన్నావా, జిమ్మీ? దాదాపు వచ్చేశాం, బాబు. 556 00:38:24,800 --> 00:38:25,960 వచ్చేయి! 557 00:38:35,120 --> 00:38:36,800 -శభాష్, బాబు. -అవును, సోదరా. 558 00:38:37,840 --> 00:38:39,840 -అబ్బా. -ఓహ్, దేవుడా! 559 00:38:42,960 --> 00:38:44,680 నేను అది ఎక్కలేనని అనుకున్నా. 560 00:38:44,800 --> 00:38:46,560 నా చేతులు సరిగ్గా పనిచేయలేదు. 561 00:38:49,640 --> 00:38:53,400 నాకు వెళ్లేటపుడు పెద్ద సిగార్ కావాలి. తెలుసా? 562 00:38:59,320 --> 00:39:02,080 సోదరా, ఇది నమ్మశక్యంగా లేదు, కదా? 563 00:39:03,640 --> 00:39:04,680 ఈ దృశ్యం అద్భుతం. 564 00:39:06,040 --> 00:39:08,840 చూడు, ఆ దృశ్యాలు చూడు. 565 00:39:11,160 --> 00:39:12,600 ఆ పోస్టు కార్డు ఉందా? 566 00:39:13,880 --> 00:39:16,640 ఉందని అనుకుంటున్నాను, పెద్దగా ఏమీ మిగలలేదు. 567 00:39:18,920 --> 00:39:22,440 పోల్చుకోవచ్చు, కాని చూడు, ఇది అచ్చంగా అదే. 568 00:39:22,520 --> 00:39:23,800 అవును. 569 00:39:24,440 --> 00:39:25,640 మనం సరైన చోటులో ఉన్నాం. 570 00:39:31,440 --> 00:39:33,160 ఇక్కడే ఉండుంటుంది, ఆ కంట్రోల్... 571 00:39:33,280 --> 00:39:34,600 ఆ కంట్రోల్ ప్యానెల్ చూశాం. 572 00:39:34,680 --> 00:39:38,800 ఆగు. అది ఆ ఫోటోలో దానిలా ఉంది. 573 00:39:40,000 --> 00:39:41,400 అవును. ఆ కప్పీలు. 574 00:39:43,600 --> 00:39:45,600 మనం సరైన ప్రదేశంలో ఉన్నాం. 575 00:39:45,640 --> 00:39:47,040 ఓహ్, సోదరా. 576 00:39:47,120 --> 00:39:49,680 షుగర్లోఫ్ కేబుల్ కారు పావో ఢ ఆక్యూకార్ కేబుల్ పార్క్ 577 00:39:49,840 --> 00:39:50,760 వచ్చాం! 578 00:39:52,680 --> 00:39:54,080 ఇక్కడే ఎక్కడో ఉంటుంది. 579 00:39:54,160 --> 00:39:56,320 మనల్ని అతను పైకి ఎక్కిస్తాడు, కదా? 580 00:39:58,480 --> 00:40:01,600 మనకు ప్రధాన కంట్రోల్ ప్రదేశం కావాలి. 581 00:40:07,160 --> 00:40:09,400 అదిగో, బాబు. అదే. 582 00:40:14,920 --> 00:40:17,680 అవును. అదే అనుకుంటాను. అది... లోపలికి వెళ్లగలమా? 583 00:40:18,560 --> 00:40:20,360 లేదు, తాళం వేసి ఉంది, సోదరా. 584 00:40:21,920 --> 00:40:24,560 ఆ మూలన ఉన్నదే కంట్రోల్ ప్యానెల్. 585 00:40:24,640 --> 00:40:26,760 ఆ ఫోన్ ఇంకా ఎర్ర తలుపు గుర్తున్నాయా? 586 00:40:26,840 --> 00:40:28,840 అవును, అవును. 587 00:40:31,000 --> 00:40:31,920 ఆగు. 588 00:40:33,280 --> 00:40:35,600 మెసేజ్: కేబుల్ కారు ఎక్కండి 589 00:40:35,640 --> 00:40:38,160 -"కేబుల్ కారు ఎక్కండి." -కేబుల్ కారు ఎక్కడుంది? 590 00:40:38,200 --> 00:40:39,920 "కేబుల్ కారు ఎక్కండి." 591 00:40:41,800 --> 00:40:43,440 కానీ కేబుల్ కారు ఇక్కడ లేదు. 592 00:40:43,520 --> 00:40:44,880 లేదు. ఇది చూడు. 593 00:40:45,800 --> 00:40:46,920 కేబుల్ కారు లేదు. 594 00:40:48,600 --> 00:40:51,320 కేబుల్ కారు క్రింద ఉంది. 595 00:40:52,400 --> 00:40:54,560 అంటే, మనం లోపలికి వెళ్లి అది పైకి తేవాలా? 596 00:40:54,640 --> 00:40:55,760 అంతే అనుకుంటాను. 597 00:40:56,760 --> 00:40:58,160 ఆ తలుపు... 598 00:41:03,960 --> 00:41:06,040 ఇదెలా తెరుచుకుంటుందో ఆలోచించాలి. సోదరా. 599 00:41:08,800 --> 00:41:11,160 -మనకు ఏమైనా నంబరు ఇచ్చారా? -డ్రాక్స్? 600 00:41:11,280 --> 00:41:13,840 -ఏమైనా నంబరు ఇచ్చారా? -డ్రాక్స్ అయ్యుంటదా? అది... 601 00:41:13,920 --> 00:41:16,320 అవును. డీఆర్ఏఎక్స్. అది టైపు చేయి. 602 00:41:16,440 --> 00:41:17,440 డీ. 603 00:41:20,880 --> 00:41:21,800 ఏ. 604 00:41:25,200 --> 00:41:27,000 బాగా గుర్తుంచుకున్నావు, సోదరా. 605 00:41:29,040 --> 00:41:30,680 శభాష్. 606 00:41:34,320 --> 00:41:37,000 మనల్ని కేబుల్ కారు ఎక్కుమన్నాడు. కనుక, ఎలాగోలా... 607 00:41:37,080 --> 00:41:39,600 మనం ఇది తెరవగలగాలి, కానీ ప్రస్తుతం... 608 00:41:40,200 --> 00:41:42,480 అది ఎలాగో తెలియదు. 609 00:41:42,560 --> 00:41:44,840 ఏదో ఒక బటన్ ఉండి ఉంటుంది. 610 00:41:44,920 --> 00:41:46,400 ఇది చాలా సాంకేతికంగా ఉంది. 611 00:41:47,160 --> 00:41:49,120 ఏదైనా తప్పు చేస్తే అంతా పాడవుతుంది. 612 00:41:50,000 --> 00:41:52,600 -తలుపులు ఎడాపెడా తెరుచుకోవచ్చు. -అవును. నాకు... 613 00:41:52,680 --> 00:41:56,400 ఆకుపచ్చ బటన్ కదలడానికి. బహుశా ఆకుపచ్చ బటన్ నొక్కాలనుకుంటాను. 614 00:41:56,480 --> 00:41:58,600 అలాంటిది ఏదో ఒకటి. లేదా అది అయి ఉంటుందా? 615 00:41:58,640 --> 00:42:00,000 ఆ ప్యానెల్ పైనదా? 616 00:42:00,640 --> 00:42:01,960 అది నొక్కుదామంటావా? 617 00:42:02,560 --> 00:42:06,360 నేను కారులో లేను. క్రింద అయితే పడను కదా? నేను నొక్కుతాను. 618 00:42:06,480 --> 00:42:08,600 -సరే. కానివ్వు. అది చేద్దాం. -సరేనా? 619 00:42:08,680 --> 00:42:10,120 అయితే సరే, సిద్ధమా? 620 00:42:13,520 --> 00:42:15,160 ఏదో జరుగుతుంది. 621 00:42:16,400 --> 00:42:18,600 అవును, అది కదులుతుంది. శభాష్. 622 00:42:20,160 --> 00:42:21,680 -బాగుంది. -సరే. అభినందనలు. 623 00:42:21,880 --> 00:42:23,440 ప్లాట్ఫామ్ పైకి అనుకుంటాను. 624 00:42:23,520 --> 00:42:26,040 అది పైకి వస్తోంది. వచ్చేస్తోంది. 625 00:42:26,160 --> 00:42:27,200 హా, వెళ్దాం పద. 626 00:42:27,320 --> 00:42:28,520 చాలా బాగుంది. 627 00:42:30,680 --> 00:42:33,920 అందులో ప్రశ్న ఉండుంటుంది లేదా మనం ఎక్కడికైనా వెళ్లాలి. 628 00:42:34,040 --> 00:42:36,880 "కేబుల్ కారు ఎక్కండి" అని మాత్రమే మనకు చెప్పారు. 629 00:42:36,960 --> 00:42:39,520 కనుక, మనం ఒక్కొక్కటిగా చెప్పినది చేద్దాం. 630 00:42:46,000 --> 00:42:48,880 తలుపులు తెరుచుకున్నాయి. అది మంచి విషయం. 631 00:42:48,960 --> 00:42:51,760 సరే అయితే, మనం చేయగలిగింది చేద్దాం. 632 00:42:51,840 --> 00:42:53,160 నిదానంగా వెళ్లు. 633 00:42:56,680 --> 00:42:57,920 ఇక్కడ నిచ్చెన ఉంది. 634 00:43:00,600 --> 00:43:02,040 మనం క్రిందకు వెళ్లాలి. 635 00:43:03,320 --> 00:43:05,840 -హేయ్! -అంటే, అది... ఓ, ఇదిగో. 636 00:43:07,320 --> 00:43:08,520 మరలా మొదలుపెడుతున్నాం. 637 00:43:09,440 --> 00:43:11,160 మరలా మొదలుపెడుతున్నాం. 638 00:43:11,200 --> 00:43:13,080 ఎక్కడికో? ఇకముందు. 639 00:43:17,440 --> 00:43:18,920 -కదులుతుంది. -కదులుతుంది. 640 00:43:24,640 --> 00:43:26,560 నాకు కంగారుగా ఉంది. 641 00:43:26,640 --> 00:43:28,120 వంద శాతం. నాకు కంగారుగా ఉంది. 642 00:43:28,160 --> 00:43:30,480 ఇది... ఏదో తేడా కొడుతుంది. 643 00:43:31,760 --> 00:43:35,080 ఏదో తెలియని వింత అనుభవం కలుగుతుంది. 644 00:43:49,720 --> 00:43:52,040 -ఏదో జరగబోతుందని మనకు తెలుసు. -ఎలా... 645 00:43:52,120 --> 00:43:54,400 -ఏదో ఉంటుంది. -అక్కడ నిచ్చెన ఉంది. 646 00:43:54,480 --> 00:43:56,960 నేను అలా ఆలోచించాలి అనుకోవడం లేదు. 647 00:44:00,600 --> 00:44:01,800 ఇది... 648 00:44:04,080 --> 00:44:06,880 ఓహ్, ఇదిగో! నాయనో! 649 00:44:08,000 --> 00:44:09,360 దేవుడా! 650 00:44:18,760 --> 00:44:19,760 తను ఏం చేస్తున్నాడు? 651 00:44:20,880 --> 00:44:22,880 నాకు తెలుసు. నేను ఊహించాను. 652 00:44:25,560 --> 00:44:26,720 ఫోన్ మ్రోగింది. 653 00:44:30,800 --> 00:44:33,720 దేవుడా. మరొక మెసేజ్. 654 00:44:34,560 --> 00:44:37,960 మెసేజ్: మీ ప్రశ్న బయట ఉంది 655 00:44:39,680 --> 00:44:41,440 అవును ఉంటుంది. నాకు తెలుసు. 656 00:44:41,520 --> 00:44:44,320 నిచ్చెనకు ఉన్న కొక్కాలు దానిలోకి వెళతాయి. 657 00:44:44,400 --> 00:44:47,560 అతనంటే నాకు కోపం వస్తుంది, నిజంగా. 658 00:44:47,640 --> 00:44:49,480 సరే, అది కొంచెం వెనక్కు పెట్టు. 659 00:44:49,560 --> 00:44:50,920 -అదెలాగంటే... -పెట్టావా? 660 00:44:51,000 --> 00:44:52,840 అంతే. ఇది పట్టుకుంది. 661 00:44:54,040 --> 00:44:56,400 సరే. మనం మొదలుపెడదాం. 662 00:44:57,160 --> 00:44:59,280 -మరి ఇదెలా చేయాలి? -దాన్ని పైకి తెరవాలి. 663 00:45:08,880 --> 00:45:11,000 అది తిరిగి నీ పైన పడకుండా చూసుకో. 664 00:45:11,920 --> 00:45:13,400 దాన్ని పట్టుకుని ఉండు. 665 00:45:17,120 --> 00:45:18,400 అయ్య బాబోయ్. 666 00:45:18,480 --> 00:45:21,760 ఇక్కడ కొంచెం భయంగా ఉన్నప్పటికీ ఈ దృశ్యం అద్భుతంగా ఉంది, 667 00:45:21,840 --> 00:45:23,080 ఇది ఒప్పుకోవాలి. 668 00:45:27,840 --> 00:45:29,600 -అయ్య బాబోయ్. -ఏమైంది? 669 00:45:31,720 --> 00:45:34,160 కారు పై భాగం కనబడుతుంది. అదే ఉంది. 670 00:45:34,240 --> 00:45:37,120 ఈ దృశ్యం అద్భుతంగా ఉంది, కానీ పరిస్థితి ఇంకోలా ఉంది. 671 00:45:37,240 --> 00:45:39,440 మనం కేవలం 2,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. 672 00:45:39,560 --> 00:45:40,720 ఆగు! 673 00:45:40,800 --> 00:45:42,400 ఏమైంది? 674 00:45:42,480 --> 00:45:44,880 ఆ సూట్కేసు ఫ్రేముకు వేలాడుతోంది. 675 00:45:50,200 --> 00:45:52,200 నువ్వు పైకి వెళ్లి అది తీయగలవా? 676 00:45:52,280 --> 00:45:55,080 -నాకు వేరే దారి లేదు. -లేదు, నిజంగానే లేదు. 677 00:45:56,360 --> 00:45:58,360 చూసుకుని, ఇది కొంచెం ఊగుతూ ఉంది. 678 00:46:03,920 --> 00:46:06,760 నేను నిజంగానే కేబుల్ కారు పైన నిలబడి ఉన్నాను, 679 00:46:06,840 --> 00:46:08,880 సుమారు 2,000 మీటర్ల ఎత్తులో. 680 00:46:18,960 --> 00:46:20,040 అయ్య బాబోయ్. 681 00:46:22,480 --> 00:46:23,560 ఇబ్బందేమి లేదుగా? 682 00:46:24,160 --> 00:46:26,640 -అది తీశాను. -సరే. మంచిది. అది నాకు ఇవ్వు. 683 00:46:26,720 --> 00:46:28,200 -అది తీసుకో. -క్రిందకు ఇవ్వు. 684 00:46:28,280 --> 00:46:30,160 -అంతే. పట్టుకున్నాను. -తీసుకున్నావా? 685 00:46:30,240 --> 00:46:31,960 అవును, తీసుకున్నాను. 686 00:46:32,680 --> 00:46:35,400 -నువ్వు దిగేవరకు వేచి ఉండాలి. -సరే, నేను దిగాను. 687 00:46:37,360 --> 00:46:38,680 నేను స్టూలు తెస్తాను. 688 00:46:38,760 --> 00:46:40,680 అది తీసుకురా. ఇది దానిపైన పెడదాం. 689 00:46:40,800 --> 00:46:42,640 మనం కలిసి చేద్దాం, బాబు. 690 00:46:43,560 --> 00:46:46,120 ఒకటి, రెండు, మూడు. 691 00:47:07,640 --> 00:47:10,040 మీ క్రింద రియో డి జనీరో ఉంది. 692 00:47:10,760 --> 00:47:15,600 ప్రపంచంలోనే అత్యంత అద్భుతం, కొన్నిసార్లు ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటి. 693 00:47:22,680 --> 00:47:26,240 ఈ నగర గందరగోళం నుండి బోసా నోవా పుట్టింది, 694 00:47:26,320 --> 00:47:29,800 ఒక లోతైన ఉద్వేగభరితమైన, భావోద్వేగ రకమైన సాంబా... 695 00:47:34,600 --> 00:47:37,440 ...మీరు ఇప్పుడు వింటున్నది అదే. 696 00:47:48,400 --> 00:47:50,680 100,000 పౌండ్లకు, 697 00:47:52,680 --> 00:47:56,080 ఈ సంగీతం ఎలాంటి అనుభూతిని రేకెత్తిస్తుంది? 698 00:47:58,680 --> 00:47:59,560 ఆనందం, 699 00:48:00,960 --> 00:48:02,080 అసూయ, 700 00:48:03,600 --> 00:48:04,680 వాంఛా? 701 00:49:21,040 --> 00:49:23,040 సబ్టైటిల్ అనువాద కర్త సందీప్ చుండి 702 00:49:23,160 --> 00:49:25,120 క్రియేటివ్ సూపర్వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి