1 00:00:08,760 --> 00:00:12,760 వెనిస్ ఇటలీ 2 00:00:12,840 --> 00:00:17,280 ఈ పాము ఒక మనిషిని చుట్టి సెకన్లలో చంపేయగలదు. 3 00:00:19,520 --> 00:00:21,520 25,000 పౌండ్లకు, 4 00:00:22,680 --> 00:00:24,640 ఈ పాము పొడవు ఎంత? 5 00:00:26,000 --> 00:00:28,720 నూట ఎనభై ఐదు సెంటీమీటర్లా? 6 00:00:29,320 --> 00:00:31,760 రెండు వందల ఇరవై సెంటిమీటర్లా? 7 00:00:33,320 --> 00:00:36,200 రెండు వందల అరవై ఐదు సెంటిమీటర్లా? 8 00:00:36,280 --> 00:00:37,920 185 కంటే బాగా ఎక్కువ ఉంది. 9 00:00:38,000 --> 00:00:41,280 220 కంటే బాగా ఎక్కువ ఉంది. అంటే, 265కు దగ్గరగా ఉన్నామా? 10 00:00:41,360 --> 00:00:42,880 -కచ్చితంగానా? -అవును. 11 00:00:42,960 --> 00:00:45,120 -అవును. -సరే. విను, మనం ఇంతవరకు వచ్చాం. 12 00:00:45,200 --> 00:00:46,600 -ఇది సులువు కాదు. -అవును. 13 00:00:46,680 --> 00:00:49,400 పామును ఎక్కువసార్లు కొలవలేము. 14 00:00:49,480 --> 00:00:52,080 -సరేనా? -సీ, 265. 15 00:00:54,720 --> 00:00:56,720 25,000 పౌండ్లకు, 16 00:00:57,560 --> 00:01:00,920 మీరు ఎంచుకున్న సమాధానం సీ. 17 00:01:03,200 --> 00:01:04,560 మీ సమాధానం... 18 00:01:08,720 --> 00:01:10,160 బాబు, చెప్పు. 19 00:01:11,039 --> 00:01:12,120 దొంగ మొహమోడా. 20 00:01:16,720 --> 00:01:17,560 సరైనది. 21 00:01:17,680 --> 00:01:19,760 -గెలిచాం! బాగుంది. -గెలిచాం! బాబు. 22 00:01:21,000 --> 00:01:22,840 -చాలా బాగుంది! -ఓహ్, సోదరా. 23 00:02:05,480 --> 00:02:08,840 007: రోడ్ టు ఎ మిలియన్ 24 00:02:15,960 --> 00:02:17,680 వద్దు... స్టీరింగ్‌ను వదలకు. 25 00:02:17,760 --> 00:02:18,720 పుగ్లియా ఇటలీ 26 00:02:18,800 --> 00:02:20,160 -ఏమీ కాదు. -లేదు, అలా చేయకు. 27 00:02:20,240 --> 00:02:21,520 స్టీరింగ్‌ను వదలకు. 28 00:02:21,600 --> 00:02:23,120 కంగారు పడకు. నేను చూసుకుంటాను. 29 00:02:24,760 --> 00:02:26,160 నువ్వు చివరన వెళ్తున్నావు. 30 00:02:26,880 --> 00:02:27,760 నన్ను నమ్ము. 31 00:02:29,680 --> 00:02:31,079 ఇది భరించలేను. 32 00:02:32,880 --> 00:02:33,880 అరగంట, బంగారం. 33 00:02:34,000 --> 00:02:35,160 అవును, అరగంట, సరే. 34 00:02:35,280 --> 00:02:36,960 మనం ప్రశ్నను కనిపెట్టాలి. 35 00:02:39,960 --> 00:02:41,240 జాష్ మరియు కమారా. 36 00:02:43,360 --> 00:02:44,720 ఆ పెళ్లైన జంట. 37 00:02:46,240 --> 00:02:49,120 ఓరి నాయనో. అది ఏంటి? 38 00:02:51,000 --> 00:02:52,120 అవి గొర్రెలు. 39 00:02:53,320 --> 00:02:54,840 ఇది ఏంటి? 40 00:02:55,960 --> 00:02:57,800 మెల్లగా, మెల్లగా, బంగారం. 41 00:03:01,480 --> 00:03:03,680 ఓరి దేవుడా. ఓరి దేవుడా. 42 00:03:06,720 --> 00:03:07,880 నేను ఆయనను అడుగుతాను. 43 00:03:08,680 --> 00:03:10,640 "ఇల్ పోంటే ఢ గ్రావినా," అని అడుగు. 44 00:03:10,720 --> 00:03:11,960 ఇల్ పోంటే ఢ గ్రావినా. 45 00:03:12,040 --> 00:03:14,240 -ఇల్ పోంటే ఢ గ్రావినా. -సరే. 46 00:03:14,320 --> 00:03:15,920 ఏవండీ! 47 00:03:19,440 --> 00:03:21,600 ఇల్ పోంటే ఢ గ్రావినా. 48 00:03:24,200 --> 00:03:25,520 మీకు ఇంగ్లీష్ వచ్చా? 49 00:03:28,760 --> 00:03:29,760 లేదు. 50 00:03:29,880 --> 00:03:32,440 ఇల్ పోంటే ఢ గ్రావినా. 51 00:03:34,600 --> 00:03:35,480 అవును. 52 00:03:39,720 --> 00:03:40,720 ఎడమ వైపుకు. 53 00:03:42,720 --> 00:03:43,760 ఇటు వైపేనా? 54 00:03:44,600 --> 00:03:46,200 నాకు అర్ధం కాలేదు. ఏమన్నాడు? 55 00:03:46,280 --> 00:03:48,480 నేరుగా వెళ్లి, ఎడమ వైపుకు తిరుగుమన్నాడు. 56 00:03:48,560 --> 00:03:49,760 ఎంత సమయం పడుతుంది? 57 00:03:50,280 --> 00:03:51,160 సమయం. 58 00:03:53,120 --> 00:03:55,200 పదా? పది నిమిషాలు. సరే. 59 00:03:56,600 --> 00:03:57,920 సరే, వెళ్దాం పద. 60 00:03:59,160 --> 00:04:01,120 -కమారాది కరీబియన్. -అవును. 61 00:04:01,200 --> 00:04:02,920 ఇంకా నాది బంగ్లాదేశ్. 62 00:04:03,000 --> 00:04:05,920 -మాలాంటి కలయిక మరలా ఉండదు. -ఓహ్, ఆపు. ఓరి దేవుడా. 63 00:04:06,040 --> 00:04:11,280 ఇది ఎలాంటి కాక్‌టెయిల్ వంటిది అంటే, అందరూ అంటుంటారు, "ఓరి దేవుడా." 64 00:04:11,360 --> 00:04:13,480 -ఇంకా ఎప్పటికీ మర్చిపోరు. -ఓరి దేవుడా. 65 00:04:14,800 --> 00:04:16,800 ఇప్పటివరకు వీరు బాగానే ఆడారు. 66 00:04:17,600 --> 00:04:19,000 లెవెల్ 1 స్కాటిష్ హైల్యాండ్స్. 67 00:04:19,120 --> 00:04:20,120 ఆ ఫోన్ మ్రోగుతుంది. 68 00:04:20,680 --> 00:04:21,519 హలో? 69 00:04:21,600 --> 00:04:23,480 5,000 పౌండ్లకు, 70 00:04:24,640 --> 00:04:26,360 పురాణాల ప్రకారం, 71 00:04:26,440 --> 00:04:29,880 ఈ నేల పైన ఒక పౌరాణిక జీవి తిరిగేది. 72 00:04:30,800 --> 00:04:34,000 కొమ్ములు ఉండే ఆ పౌరాణిక జీవి పేరు ఏంటి? 73 00:04:34,080 --> 00:04:35,080 కొమ్ములు ఉండే ఆ పౌరాణిక జీవి పేరు ఏంటి? ఏ. సైక్లాప్స్ బీ. డెవిల్ సీ. యూనికార్న్ 74 00:04:35,159 --> 00:04:36,360 అది జెండా పై ఉంటుంది 75 00:04:36,480 --> 00:04:39,440 అందులో సింహం ఇంకా యూనికార్న్ ఉంటాయి. 76 00:04:39,520 --> 00:04:41,480 -సీ అనుకుంటున్నాను. -సరే, అయితే. 77 00:04:41,560 --> 00:04:42,440 మంచిది. 78 00:04:42,520 --> 00:04:45,040 -అది ఏ రంగు? ఆకు పచ్చేనా? -పైకి పెట్టు. 79 00:04:45,120 --> 00:04:46,360 గెలిచాం! 80 00:04:48,240 --> 00:04:49,800 5,000 పౌండ్లు బ్యాంకులో జమ 81 00:04:49,920 --> 00:04:53,600 తరువాత ప్రశ్న 10,000 పౌండ్లకు. 82 00:04:54,440 --> 00:04:58,320 అది ఈ పర్వతాలకు ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న 83 00:04:58,360 --> 00:05:00,680 కిన్‌లాక్‌లీవెన్ పట్టణంలోని, 84 00:05:00,760 --> 00:05:03,040 కిన్‌కెయిడ్ అనే ఇంట్లో దొరుకుతుంది. 85 00:05:03,160 --> 00:05:04,920 కిన్‌కెయిడ్ ఇల్లు. కిన్‌కెయిడ్! 86 00:05:05,040 --> 00:05:06,240 ఓహ్, అయ్యో. 87 00:05:08,880 --> 00:05:09,800 హలో? 88 00:05:10,720 --> 00:05:12,480 సరే, మనం అదేంటో వెతకాలి. 89 00:05:14,000 --> 00:05:15,080 ఇల్లు చాలా బాగుంది. 90 00:05:15,160 --> 00:05:16,440 నాకు భయంగా ఉంది. ఆగు. 91 00:05:16,520 --> 00:05:17,800 ఆగు. 92 00:05:19,640 --> 00:05:20,800 అంతా రాణి గురించినవే. 93 00:05:20,920 --> 00:05:22,360 ఇక్కడ షూలతో నడవడం బాగాలేదు. 94 00:05:22,440 --> 00:05:25,240 హలో? చూడు, "ప్లే చేయి." 95 00:05:25,320 --> 00:05:27,040 -ఓహ్, ఛా. -ఇక్కడ ఏదో ఉంది. 96 00:05:27,120 --> 00:05:28,760 అవును, అవును. ఆగు. 97 00:05:34,200 --> 00:05:38,040 ఇది యువరాణి ఎలిజబెత్ తన పిల్లలతో స్కాట్లాండ్ చేరుకున్నప్పటిది. 98 00:05:39,360 --> 00:05:40,520 ప్రిన్స్ చార్లెస్ కదా? 99 00:05:43,400 --> 00:05:47,520 10,000 పౌండ్లకు, ఇది ఏ సంవత్సరం నాటిది? 100 00:05:48,000 --> 00:05:49,280 ఓహ్, దేవుడా. 101 00:05:50,440 --> 00:05:53,240 ఇది ఏ సంవత్సరం నాటిది? ఏ. 1940 - బీ. 1950 - సీ. 1960 102 00:05:53,320 --> 00:05:54,880 ఆమె 1953లో రాణి అయింది. 103 00:05:54,960 --> 00:05:58,480 అవును 1953లో రాణి అయింది, కనుక 1960 కాదు. 104 00:06:00,640 --> 00:06:01,600 -అవును. -అవునా? 105 00:06:01,680 --> 00:06:04,720 1940, అయ్యే అవకాశం లేదు. అప్పటికి ఆమెకు పిల్లలు లేరు. 106 00:06:04,800 --> 00:06:06,600 ఇంకా పెళ్లే కాలేదు. అది 1950. 107 00:06:06,680 --> 00:06:07,800 -అవును. -మంచిది. సరే. 108 00:06:08,440 --> 00:06:09,520 సరే, అది సరైనదేగా? 109 00:06:10,640 --> 00:06:11,520 ఓహ్, ఛా. 110 00:06:13,440 --> 00:06:17,480 10 లక్షల పౌండ్లతో మావి, మా పిల్లల జీవితాలు మారిపోతాయి. 111 00:06:17,880 --> 00:06:18,760 జాష్ 112 00:06:18,840 --> 00:06:21,760 ఇల్లు కొనగలుగుతాం, ఒక కారు కొనగలుగుతాం. 113 00:06:21,880 --> 00:06:24,160 మీరు సమాధానంగా బీ ఎంచుకున్నారు. 114 00:06:25,280 --> 00:06:28,800 మేము వేరొక చోటుకు వెళ్లవచ్చు. 115 00:06:29,920 --> 00:06:32,680 మేము యూరప్ అంతటిలోనే అతి పెద్దదైన 116 00:06:32,760 --> 00:06:36,240 సాంఘిక నివాస సముదాయంలో పెరిగాం. 117 00:06:37,120 --> 00:06:40,040 జాత్యహంకారం, కత్తులు, తుపాకులు అక్కడి జీవితంలో భాగం. 118 00:06:40,560 --> 00:06:44,320 నిజానికి ఇప్పుడు, మేము ఏది చేసినా, అది మా పిల్లల కోసమే. 119 00:06:44,400 --> 00:06:46,880 వాళ్లు మాలాగా జీవించకూడదు. 120 00:06:47,920 --> 00:06:49,480 మీ సమాధానం... 121 00:06:49,560 --> 00:06:51,320 ఓరి దేవుడా. 122 00:06:52,240 --> 00:06:53,520 దయచేసి. 123 00:06:55,800 --> 00:06:56,720 సరైనదే. 124 00:06:56,880 --> 00:06:58,720 -గెలిచాం! -అవును. ఓరి దేవుడా! 125 00:06:58,800 --> 00:07:00,040 ఏంటి? 126 00:07:01,920 --> 00:07:03,040 -ఏంటి? -సాధించావు. 127 00:07:03,120 --> 00:07:05,120 శభాష్, శభాష్, శభాష్, శభాష్. 128 00:07:05,200 --> 00:07:09,160 గెలుపొందినవి 10,000 పౌండ్లు బ్యాంకులో జమ 129 00:07:09,640 --> 00:07:13,400 లెవెల్ 2 130 00:07:13,480 --> 00:07:17,880 తరువాత ప్రశ్న 25,000 పౌండ్లకు. 131 00:07:18,400 --> 00:07:21,480 అది 30 మైళ్ల దూరంలోని, 132 00:07:22,280 --> 00:07:25,840 ఇల్ పోంటే ఢ గ్రావినా ప్రక్కన దొరుకుతుంది. 133 00:07:28,320 --> 00:07:31,600 అక్కడకు చేరుకున్నాక, అక్కడ అన్నింటికన్నా ఎత్తైనది వెతకండి. 134 00:07:32,760 --> 00:07:35,159 మీకు 90 నిమిషాల సమయం ఉంది. 135 00:07:36,880 --> 00:07:38,440 సరే, అదిగో కూడలి. 136 00:07:41,360 --> 00:07:43,480 పద, పద, పద, పద. మొదలు పెడదాం. 137 00:07:43,560 --> 00:07:45,200 -ధ్యాస పెట్టు. -సూచనలను గమనించు. 138 00:07:45,280 --> 00:07:46,960 వాటిని జాగ్రత్తగా చూడు. 139 00:07:47,040 --> 00:07:48,720 -సరే. -ఇల్ పోంటే ఢ గ్రావినా. 140 00:07:48,800 --> 00:07:50,320 ఆల్టమూరా గ్రావినా 141 00:07:50,400 --> 00:07:51,480 "గ్రావినా." 142 00:07:54,000 --> 00:07:55,320 -రా, బంగారం. -సరే. 143 00:07:55,400 --> 00:07:56,600 మనం చేయగలం. 144 00:07:59,600 --> 00:08:00,480 జాగ్రత్త. 145 00:08:03,800 --> 00:08:05,360 ఓరి నాయనో. 146 00:08:07,160 --> 00:08:08,600 అసలు ఇది ఏంటి? 147 00:08:16,080 --> 00:08:18,000 ఎత్తైన చోటు కనిపెట్టాలి. 148 00:08:20,040 --> 00:08:22,360 ప్రశ్న కోసం ఎత్తైన చోటు కనిపెట్టాలి. 149 00:08:22,440 --> 00:08:23,760 ఆ భవనాల పైనా? 150 00:08:24,960 --> 00:08:27,440 -చర్చి బెల్ వద్దా? -లేదా ఆ క్రేన్ పైనా? 151 00:08:27,560 --> 00:08:29,760 క్రేన్ పైన చూశావా? 152 00:08:32,960 --> 00:08:34,520 ఓరి దేవుడా. 153 00:08:38,000 --> 00:08:39,880 ఓరి దేవుడా. 154 00:08:39,960 --> 00:08:41,520 అది చూశావా, బంగారం? 155 00:08:41,640 --> 00:08:44,080 అవును, అక్కడ దానికి ఏదో తగిలించి ఉంది. 156 00:08:44,159 --> 00:08:46,120 -దాని చివరనా? -అవును. 157 00:08:52,760 --> 00:08:54,720 మీరు అది ఊహించనే లేదు. 158 00:09:01,080 --> 00:09:02,000 ఏంటి బంగారం? 159 00:09:04,080 --> 00:09:05,280 ఓరి దేవుడా. 160 00:09:05,360 --> 00:09:08,640 ఇది తమాషా విషయం కాదు. 161 00:09:09,200 --> 00:09:11,880 ఓరి దేవుడా. సరే. తేరుకోవడానికి నాకొక నిమిషం ఇవ్వు. 162 00:09:14,640 --> 00:09:18,280 ఒకటే హార్నెస్. ఏంటి? అంటే, మనలో ఒక్కరే వెళ్లి అది తీయాలి. 163 00:09:21,320 --> 00:09:24,240 బంగారం, నువ్వు బాగానే ఉన్నావా? 164 00:09:29,720 --> 00:09:32,520 నాకు చాలా భయంగా ఉంది. 165 00:09:32,600 --> 00:09:35,880 నాకు ఎత్తైనవి అంటే భయం. నీకు ఆ భయం లేదు. 166 00:09:35,960 --> 00:09:37,240 -కదా? -నాకూ అవి అంటే భయం. 167 00:09:37,840 --> 00:09:41,320 విను, ఇక్కడకు వచ్చాక నీకు ఎత్తైనవంటే భయమని చెప్పకు. 168 00:09:41,400 --> 00:09:43,640 -సరే. అది తమాషా కాదు. -సరే. 169 00:09:43,720 --> 00:09:45,600 ఇప్పటివరకు, అది ఎప్పుడూ చెప్పలేదు, 170 00:09:45,640 --> 00:09:49,360 ఇప్పుడు చెబుతున్నావా నీకు ఎత్తైనవంటే భయమని? పిల్లా. నువ్వు... 171 00:09:51,640 --> 00:09:52,840 ఇది నువ్వు చేయగలవు. 172 00:09:52,880 --> 00:09:56,080 విను, నాకు నిజంగా ఎత్తైనవి అంటే భయం. 173 00:09:56,720 --> 00:09:57,880 -సరే. -సరేనా? 174 00:09:58,320 --> 00:09:59,880 అదా? అవకాశమే లేదు. 175 00:09:59,960 --> 00:10:01,720 -బంగారం, నువ్వు... -ఆ కొండ పైనే, 176 00:10:01,760 --> 00:10:03,840 నాకు భయం వేసింది. 177 00:10:03,960 --> 00:10:04,840 సరే. 178 00:10:06,640 --> 00:10:08,720 -అయితే నేను పైకి వెళ్లాలా? -అవును. 179 00:10:08,760 --> 00:10:10,600 నేను చూస్తాను. 180 00:10:12,640 --> 00:10:13,640 అవును. 181 00:10:20,040 --> 00:10:24,000 నేను ఎప్పుడూ బయటకు కఠినంగా కనిపిస్తాను, 182 00:10:24,080 --> 00:10:26,880 ఎటువంటి భావోద్వేగాలను చూపించను. 183 00:10:27,720 --> 00:10:28,640 వెళ్లి రా. 184 00:10:28,720 --> 00:10:33,040 అది నేను పెరిగిన వాతావరణం వలన. 185 00:10:34,480 --> 00:10:35,520 తల తగలకుండా చూసుకో. 186 00:10:35,640 --> 00:10:37,360 ఇక తిరుగు. సిగ్నల్ కూడా... 187 00:10:37,440 --> 00:10:38,480 పద, కమారా. 188 00:10:40,360 --> 00:10:44,280 నేను మా అమ్మ వద్దనే పెరిగాను. 189 00:10:44,360 --> 00:10:47,640 నాకు ఆరేళ్ల వయసున్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలేశాడు. 190 00:10:47,760 --> 00:10:48,760 నిదానంగా, జాగ్రతగా. 191 00:10:56,440 --> 00:10:58,560 ఇంట్లో ఏవో సమస్యలు ఉండేవి, 192 00:10:59,240 --> 00:11:00,920 చిన్న వయసులోనే బయటకు వచ్చేశాను. 193 00:11:07,880 --> 00:11:09,920 అప్పుడే నేను బ్రతుకేందుకు బాధ్యత... 194 00:11:10,000 --> 00:11:11,000 కమారా 195 00:11:11,080 --> 00:11:12,400 ...తీసుకోవలసి వచ్చింది 196 00:11:13,680 --> 00:11:15,560 ఇంకా నేనేంటో నిరూపించుకోగలిగాను. 197 00:11:20,360 --> 00:11:22,720 నేను ఎప్పుడూ, ఏదో ఒక పోరాటంలో ఉంటాను. 198 00:11:22,800 --> 00:11:24,400 నేను నా కోసం పోరాడాలి. 199 00:11:25,560 --> 00:11:29,040 నా మనుగడ కోసం పోరాడాలి, నేను బాగా ఉండేలా చూసుకోవాలి. 200 00:11:35,680 --> 00:11:38,200 దేవుడా. ఓరి నాయనో. 201 00:11:46,920 --> 00:11:49,320 నాకు ఏదోలా ఉంది. అల్లా. 202 00:11:53,520 --> 00:11:54,560 నేను అలసిపోయాను. 203 00:11:55,080 --> 00:11:56,200 నిజంగా అలసిపోయాను. 204 00:11:58,120 --> 00:12:00,720 నువ్వు ఇది చేయగలవు, చేయగలవు. 205 00:12:01,640 --> 00:12:03,320 అంతే బంగారం, నువ్వు చేయగలవు! 206 00:12:03,400 --> 00:12:04,960 అలాగే వెళ్లు. 207 00:12:22,920 --> 00:12:24,760 బాగా చేస్తున్నావు. 208 00:12:24,840 --> 00:12:25,960 అలాగే వెళ్లు, బంగారం. 209 00:12:44,920 --> 00:12:46,760 ఛా, క్రిందకు చూడకుండా ఉండవలసింది. 210 00:12:52,760 --> 00:12:54,240 ఈ గాలి, గాలి. 211 00:12:55,400 --> 00:12:57,520 నువ్వు ఇది చేయగలవు, చేయగలవు. 212 00:12:57,600 --> 00:12:59,040 ఓహ్, ఛా. 213 00:13:00,280 --> 00:13:02,240 బంగారం, గాలి ఎక్కువగా ఉంది! 214 00:13:03,400 --> 00:13:04,360 ఓహ్, ఛా. 215 00:13:05,960 --> 00:13:07,040 ఓహ్, ఛా. 216 00:13:08,120 --> 00:13:10,040 ఓహ్, దేవుడా. సరే. 217 00:13:16,400 --> 00:13:18,160 బంగారం, ఇక్కడకు చేరుకున్నాను. 218 00:13:29,880 --> 00:13:32,040 పెట్టె నాతో పాటే ఉంది, బంగారం. 219 00:13:32,120 --> 00:13:33,240 అంతే! 220 00:13:33,960 --> 00:13:36,560 హేయ్. అది నా బంగారం అంటే! 221 00:14:10,320 --> 00:14:12,040 చాలా గర్వంగా ఉంది. శభాష్. 222 00:14:14,080 --> 00:14:15,240 బ్రహ్మాండంగా చేసావు. 223 00:14:16,080 --> 00:14:18,640 నువ్వు సాధించావు. 224 00:14:23,720 --> 00:14:25,840 పద. మనం ప్రశ్న సంగతి చూడాలి. 225 00:14:32,080 --> 00:14:33,040 సరే. 226 00:14:35,840 --> 00:14:37,440 -వచ్చేస్తుంది. -అవును. 227 00:14:41,440 --> 00:14:46,040 మీరు ఉత్కంఠభరితమైన ఇటాలియన్ గ్రామీణ దృశ్యాలు ఆనందించారని ఆశిస్తున్నా. 228 00:14:47,120 --> 00:14:49,360 అది ఇక్కడే, దక్షిణ ఇటలీలో, 229 00:14:49,960 --> 00:14:54,720 విషం తయారీ వృత్తి అయిన ఒక మహిళ ఒక ఘోరమైన విషం తయారు చేసి 230 00:14:54,800 --> 00:14:59,720 భర్తలను చంపాలని అనుకునే మహిళలకు సెంటు సీసాలలో అది అమ్మేది. 231 00:15:01,000 --> 00:15:02,440 దానికి రంగు ఉండదు, 232 00:15:02,840 --> 00:15:05,760 వాసన, రుచి ఉండదు, 233 00:15:05,840 --> 00:15:08,320 ఇంకా దాని వలన 600 మంది వరకు చనిపోయారని అంటారు. 234 00:15:08,400 --> 00:15:10,120 అటువంటి ఆలోచన ఏమీ చేయకు. 235 00:15:10,200 --> 00:15:13,360 25,000 పౌండ్లకు, 236 00:15:15,320 --> 00:15:17,240 ఆ విషం దేనితో తయారు చేయబడింది? 237 00:15:18,760 --> 00:15:19,760 పాషాణం. 238 00:15:20,440 --> 00:15:21,320 సల్ఫర్. 239 00:15:22,880 --> 00:15:24,680 -బంగారం. -సరే. 240 00:15:26,400 --> 00:15:28,040 కచ్చితంగా బంగారం కాదు... 241 00:15:28,120 --> 00:15:29,800 -దానికి రంగు ఉంది. -అవును. 242 00:15:29,880 --> 00:15:31,000 సల్ఫర్. సల్ఫర్. 243 00:15:31,680 --> 00:15:34,200 ఓరి దేవుడా. నేను చాలా అలసిపోయాను, తెలుసా? 244 00:15:34,280 --> 00:15:36,600 ఆలోచించలేకపోతున్నాను. సల్ఫర్... 245 00:15:37,160 --> 00:15:38,240 పాషాణం. 246 00:15:39,120 --> 00:15:41,840 దానిని విషంలా వాడినట్లు విన్నాను. 247 00:15:41,920 --> 00:15:43,760 -కచ్చితంగానా? -లేదు, నాకు వదిలేయకు. 248 00:15:47,080 --> 00:15:48,120 పాషాణం. 249 00:15:50,960 --> 00:15:53,800 నాకు అలా అనిపించింది లేదా... 250 00:15:56,760 --> 00:15:59,600 -పాషాణం అనుకుంటున్నావా? -అవును. అదే చెప్దాం. 251 00:16:01,160 --> 00:16:04,560 -ఎర్ర పొగ వస్తే, మన ఆట ముగుస్తుంది. -ఏమీ కాదు. కంగారుపడకు. 252 00:16:04,640 --> 00:16:06,240 అదరగొట్టి, ఇంత వరకు వచ్చావు. 253 00:16:06,320 --> 00:16:07,920 నువ్వు దాని గురించి కంగారుపడకు. 254 00:16:08,000 --> 00:16:09,680 నువ్వు అక్కడ చేసినది 255 00:16:11,400 --> 00:16:12,480 ఆషామాషీ విషయం కాదు. 256 00:16:20,720 --> 00:16:23,440 ఇలాంటి ప్రశ్నలు, మనం సమాధానం చెప్పవలసిన సమయానికి 257 00:16:23,560 --> 00:16:25,280 -ఏమి చెప్పాలో తెలియదు. -చెప్పలేం. 258 00:16:30,840 --> 00:16:31,840 అంతే... 259 00:16:37,000 --> 00:16:40,880 గెలిచాం. బ్రహ్మాండం, బంగారం. 260 00:16:40,960 --> 00:16:42,880 ఓహ్, దేవుడా! మనం సాధించాం. 261 00:16:43,600 --> 00:16:45,160 -అందరికీ చెప్పు. -ఓరి దేవుడా! 262 00:16:45,240 --> 00:16:49,840 -యే! ఇటలీ. అందమైన ప్రదేశం! -దేవుడా. హే. 263 00:16:57,120 --> 00:16:59,160 ఇది చాలా కష్టంగా అనిపించింది. 264 00:17:01,160 --> 00:17:03,200 -నాకు సంతోషంగా ఉంది. -అద్భుతం. 265 00:17:03,760 --> 00:17:06,560 ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు. అద్భుతం. 266 00:17:07,839 --> 00:17:09,240 సరే. క్షమించు. 267 00:17:10,680 --> 00:17:12,160 -అది... సరే. -ఇది ముగిసింది. 268 00:17:12,240 --> 00:17:13,200 నువ్వు అద్భుతం. 269 00:17:14,560 --> 00:17:16,520 నాకు సంతోషంగా ఉంది. మనం సాధించాం. 270 00:17:18,760 --> 00:17:19,680 "మనమా?" 271 00:17:20,680 --> 00:17:22,400 అది ఉదారత. 272 00:17:22,480 --> 00:17:23,400 శభాష్, బంగారం. 273 00:17:30,240 --> 00:17:32,960 25,000 పౌండ్లు బ్యాంకులో జమ 274 00:17:33,800 --> 00:17:39,280 నేపుల్స్ ఇటలీ 275 00:17:44,920 --> 00:17:47,040 ఇక్కడ ఏమైనా రహదారి సూచనలు ఉండవచ్చు. 276 00:17:47,640 --> 00:17:49,320 అక్కడ కియోస్క్ ఉంది, కావాలంటే... 277 00:17:51,200 --> 00:17:53,160 -నువ్వు దిగి అడగగలవా? -అలాగే. 278 00:17:53,240 --> 00:17:54,080 సరే. 279 00:17:55,800 --> 00:17:56,960 ఇంగ్లీష్ వచ్చా? 280 00:17:57,040 --> 00:17:58,320 -కొంచెం. -కొంచెమా? 281 00:17:59,000 --> 00:18:00,320 వియా ఢ ట్రిబియానీ తెలుసా? 282 00:18:01,440 --> 00:18:02,320 అవును. 283 00:18:03,440 --> 00:18:04,680 కాదు, కాదు. 284 00:18:04,760 --> 00:18:05,720 ఎటు వెళ్లాలి. 285 00:18:05,800 --> 00:18:08,040 మేము వియా డే ట్రిబియాని వెళ్లాలి. 286 00:18:09,280 --> 00:18:11,160 -వియా డే ట్రిబుయాని. -ట్రిబ్యునాలి. 287 00:18:11,240 --> 00:18:12,800 -రోడ్డు దారా? -అవును. అటు వైపా? 288 00:18:12,880 --> 00:18:15,160 అవును. అలా వెళ్లండి. పది నిమిషాలు, అంతే. 289 00:18:15,280 --> 00:18:17,080 అవును. చూడండి... సరే. ధన్యవాదాలు. 290 00:18:18,680 --> 00:18:19,800 -తెలిసిందా? -తెలిసింది. 291 00:18:19,880 --> 00:18:21,800 అతను నాకు పెరోనీ ఇవ్వబోయాడు. 292 00:18:21,880 --> 00:18:24,160 -నీకు ఏమి ఇవ్వబోయాడు? -బీరు. 293 00:18:31,520 --> 00:18:35,160 లెవెల్ 1 294 00:18:35,560 --> 00:18:36,560 కీత్ మరియు నిక్. 295 00:18:37,400 --> 00:18:39,200 నువ్వే ఎక్కువ తలుపులు విరగ్గొట్టావు. 296 00:18:41,200 --> 00:18:42,320 ఒకటి తెరుచుకుంది. 297 00:18:44,960 --> 00:18:46,080 ఇద్దరు మాజీ పోలీసులు. 298 00:18:47,200 --> 00:18:51,160 ఇక్కడ స్కీ కర్రలు ఇంకా పెద్ద వెండి లోహపు పెట్టె ఉంది. 299 00:18:52,320 --> 00:18:54,320 5,000 పౌండ్లకు, 300 00:18:55,640 --> 00:18:59,200 స్కాట్లాండ్‌ను ఏలిన శక్తివంతమైన కుటుంబ సమూహాలను ఏమనేవారు? 301 00:19:00,080 --> 00:19:04,680 నేను ఒకింత కచ్చితంగా చెప్పగలను అది బీ. వంశాలు అని. 302 00:19:04,760 --> 00:19:06,160 -కలిసికట్టుగా. -కలిసికట్టుగా. 303 00:19:06,240 --> 00:19:08,280 -గెలిచాం! -గెలిచాం. 304 00:19:12,240 --> 00:19:15,560 తరువాత ప్రశ్న 10,000 పౌండ్లకు. 305 00:19:18,520 --> 00:19:20,800 ఇది కాజిల్ స్టాకర్. 306 00:19:22,080 --> 00:19:26,080 కొన్ని శతాబ్దాలుగా, గద్దలు ఉంచబడిన ప్రదేశం. 307 00:19:27,320 --> 00:19:29,880 ఈ గద్దలను దేనికి ఉపయోగించేవారు? 308 00:19:29,960 --> 00:19:31,320 గూఢచర్యానికా? 309 00:19:31,720 --> 00:19:32,720 వేటకా? 310 00:19:33,560 --> 00:19:34,960 సందేశాలు పంపుటకా? 311 00:19:36,080 --> 00:19:38,440 కచ్చితంగా గూఢచర్యం కాదు. అది పావురాళ్ల పని. 312 00:19:38,520 --> 00:19:40,160 నేను వేట అనుకుంటున్నాను. 313 00:19:40,240 --> 00:19:43,400 నువ్వు 100 శాతం కచ్చితంగా ఉంటే తప్ప ప్లే బటన్ నొక్కకు. 314 00:19:43,480 --> 00:19:45,280 మనం అది కలిసి నొక్కుదాం, సోదరా. 315 00:19:47,760 --> 00:19:49,240 మీ సమాధానం... 316 00:19:50,240 --> 00:19:51,240 సరైనదే. 317 00:19:52,680 --> 00:19:54,080 గెలిచాం! 318 00:19:54,160 --> 00:19:55,520 లెవెల్ 2 319 00:19:55,560 --> 00:20:00,080 తరువాత ప్రశ్న 25,000 పౌండ్లకు. 320 00:20:00,160 --> 00:20:01,680 నేరుగా అటు వైపే, కదా? 321 00:20:02,800 --> 00:20:07,080 వియా డే ట్రిబ్యునాలిలో మీకు అది దొరుకుతుంది. 322 00:20:07,160 --> 00:20:12,160 కసిజ్జాటో షారాలోని, మూడో అంతస్తులో. 323 00:20:13,240 --> 00:20:15,000 -సరే. -కసాబ్లా ఢ... 324 00:20:16,160 --> 00:20:18,080 సరే. ఇది సరైన చోటేనా? 325 00:20:18,160 --> 00:20:19,160 అవును. 326 00:20:19,240 --> 00:20:20,560 వియా డే ట్రిబ్యునాలి 327 00:20:24,880 --> 00:20:26,560 ఇంకా 15 నిమిషాలే ఉంది. 328 00:20:26,640 --> 00:20:27,520 సరే. 329 00:20:30,080 --> 00:20:32,560 మొదటిసారి రిటైర్ అయ్యాక, నేను ఉద్యోగంలో 330 00:20:32,680 --> 00:20:36,040 లేననే విషయానికి అలవాటు పడటానికి నాకు ఆరు నెలలు పట్టింది. 331 00:20:38,920 --> 00:20:41,800 ముప్ఫై ఏళ్ళు అదే వృత్తిలో ఉన్నాను. 332 00:20:42,560 --> 00:20:44,040 అదే నా గుర్తింపు. 333 00:20:44,920 --> 00:20:46,520 తొమ్మిది నిమిషాలు ఉంది, నిక్. 334 00:20:48,800 --> 00:20:51,400 అది కనిపెట్టడానికి ఇదే సరైన సమయం. 335 00:20:51,480 --> 00:20:54,320 30 ఏళ్ళు వృత్తే కుటుంబం. ఏదో కోల్పోయినట్లు ఉంది. 336 00:20:54,440 --> 00:20:55,400 కీత్ 337 00:20:55,480 --> 00:20:56,480 కసెజ్జాతో షారా 338 00:20:56,560 --> 00:20:58,960 -కసెగ్గియాటో స్కియారా. -దొరికిందా? 339 00:21:00,080 --> 00:21:04,800 నేను 1991లో మొదటిసారి కీత్‌తో కలిసి పనిచేశాను. 340 00:21:05,440 --> 00:21:07,080 అప్పటి నుంచి స్నేహితులమయ్యాం. 341 00:21:07,160 --> 00:21:08,240 మనం పరుగెత్తాలి. 342 00:21:08,320 --> 00:21:10,040 -మూడో అంతస్తుకు పద. -మూడో అంతస్తు. 343 00:21:11,280 --> 00:21:12,680 మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. 344 00:21:13,240 --> 00:21:17,080 మేము ఏదైనా బాగా పరిష్కరించగలం, మేము బాగా కలిసిమెలిసి ఉంటాం. 345 00:21:17,200 --> 00:21:18,720 పని వద్ద ఏదైనా సమస్య ఉన్నా 346 00:21:18,800 --> 00:21:21,320 లేదా మనస్సు బాగాలేకపోయినా, తను అండగా ఉండేవాడు. 347 00:21:28,160 --> 00:21:29,760 -తలుపు తెరువు. -తీసే ఉంది. 348 00:21:30,520 --> 00:21:33,000 -సరే. -హలో? ఎవరైనా ఉన్నారా? 349 00:21:35,200 --> 00:21:38,920 -ఇది ఆసక్తికరంగా ఉంది. -సరే. ఇక్కడ ఏముంది? 350 00:21:39,560 --> 00:21:42,440 చూస్తుంటే ఎవరో డైరీ లేదా అలాంటిది చదువుతున్నట్లుంది. 351 00:21:51,520 --> 00:21:54,240 -నిక్, ఇటు రా. -సరే. 352 00:21:55,560 --> 00:21:57,240 పెద్ద పెట్టె. 353 00:21:58,960 --> 00:22:00,000 అది తెరుద్దామా? 354 00:22:10,280 --> 00:22:11,280 సరే. 355 00:22:14,320 --> 00:22:15,480 నువ్వు ఇది చేయగలవా? 356 00:22:16,000 --> 00:22:18,960 అది, ఒక క్షణం ఇవ్వు. 357 00:22:39,280 --> 00:22:41,440 అవి కొంచెం ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. 358 00:22:52,000 --> 00:22:53,320 ఇదిగో. 359 00:23:00,560 --> 00:23:02,840 ఇందులో పాము దాగి ఉందంటావా? 360 00:23:07,880 --> 00:23:11,320 ఇప్పుడు, ఈ చిన్న పామును, 361 00:23:11,400 --> 00:23:14,400 -ఆ పెట్టెలోకి పంపితే మంచిది. -ఆ పెట్టెలోనికా? 362 00:23:21,720 --> 00:23:23,600 తోకను పట్టుకు లేపొచ్చు అంటావా? 363 00:23:23,680 --> 00:23:26,160 అది మెలికలు తిరుగుతూ ఉంది. 364 00:23:26,240 --> 00:23:27,280 అవునా? 365 00:23:27,840 --> 00:23:28,880 ఆగు. 366 00:23:32,280 --> 00:23:34,040 అంతే... సరే, నేను వెళ్లి... 367 00:23:36,800 --> 00:23:38,920 అది దాదాపు కాటేసింది. 368 00:23:41,880 --> 00:23:44,400 మన దాని తలను కదలకుండా చూసుకోవాలి. 369 00:23:44,480 --> 00:23:45,680 సరే, కానివ్వు. 370 00:23:45,760 --> 00:23:46,920 సరే. అంతే. 371 00:23:47,000 --> 00:23:48,280 -దొరికిందా? -పట్టుకున్నా. 372 00:23:48,360 --> 00:23:49,840 -నువ్వు పెట్టె తెరువు. -సరే. 373 00:23:49,920 --> 00:23:50,800 పెట్టె తెరువు. 374 00:23:52,680 --> 00:23:54,800 దయచేసి, వీలైనంత త్వరగా. 375 00:23:54,880 --> 00:23:57,280 -నీ వాళ్ల వద్దకు పో. -తోకను మర్చిపోకు. 376 00:23:57,360 --> 00:23:58,840 -అంతా ఓకేనా? -బాగా చేసావు. 377 00:24:00,200 --> 00:24:01,520 కలిసి కట్టుగా. 378 00:24:02,000 --> 00:24:03,280 ఇంతకుముందు ఎప్పుడూ 379 00:24:04,560 --> 00:24:06,240 నేను పామును ఇలా పట్టుకోలేదు. 380 00:24:06,320 --> 00:24:08,360 నువ్వు దానిని పట్టుకోలేదు, పడేశావు. 381 00:24:08,440 --> 00:24:11,120 నేను పట్టుకున్నాక అది నా చేయి వరకు వచ్చింది. 382 00:24:11,200 --> 00:24:12,280 -అనిపించింది... -సరే. 383 00:24:12,360 --> 00:24:14,640 పాముల గురించి కంగారు పడకండి. 384 00:24:15,160 --> 00:24:16,600 చాలావరకు అవి హాని చేయవు. 385 00:24:16,680 --> 00:24:17,560 "చాలావరకు." 386 00:24:17,640 --> 00:24:21,160 మీ ముందున్న పెయింటింగ్ ఒక కళాఖండం, 387 00:24:21,240 --> 00:24:23,800 మోదిగ్లియానీ వేసిన ఉమన్ విత్ ఏ ఫ్యాన్. 388 00:24:24,440 --> 00:24:26,760 2010లో, ప్రపంచంలోనే అతిపెద్ద 389 00:24:27,520 --> 00:24:30,080 కళాఖండాల చోరీలో ఇది దొంగిలించబడింది, 390 00:24:30,160 --> 00:24:33,680 పికాస్సోలు, మటిస్సాలతో పాటుగా. 391 00:24:33,760 --> 00:24:35,880 దొంగిలించబడిన కళాఖండాల విలువ 392 00:24:35,960 --> 00:24:39,360 పది కోట్ల పౌండ్లు ఉంటుందని అంచనా. 393 00:24:39,440 --> 00:24:42,160 దానికి బాధ్యుడైన వ్యక్తిని పట్టుకుని 394 00:24:42,240 --> 00:24:44,960 పారిస్ కోర్టులో శిక్ష విధించారు. 395 00:24:47,920 --> 00:24:50,880 25,000 పౌండ్లకు, 396 00:24:51,840 --> 00:24:55,480 ఆ వ్యక్తికి ఎన్ని సంవత్సరాల శిక్ష విధించబడింది? 397 00:24:56,440 --> 00:24:57,360 ఏంటి... 398 00:24:57,960 --> 00:24:58,960 రెండు ఏళ్ళా? 399 00:25:00,720 --> 00:25:01,960 ఎనిమిది ఏళ్ళా? 400 00:25:03,760 --> 00:25:04,760 ఇరవై ఐదు ఏళ్ళా? 401 00:25:08,560 --> 00:25:09,440 సరే. 402 00:25:15,760 --> 00:25:18,200 నాకు అస్సలు అవగాహనే లేదు. 403 00:25:18,280 --> 00:25:20,680 కానీ, అక్కడ ఒక వార్తా పత్రిక ఉంది. 404 00:25:20,840 --> 00:25:21,920 నేను అనుకుంది... 405 00:25:22,000 --> 00:25:24,480 -అంతా వెతుకుదాం. -ఏవైనా ఆధారాలు ఉండవచ్చు. 406 00:25:28,840 --> 00:25:30,840 సమస్య ఏంటంటే, నేను ఇటాలియన్ చదవలేను. 407 00:25:31,520 --> 00:25:34,400 లేదు, దాని గురించి పెద్ద అక్షరాలతో ఉండవచ్చు. 408 00:25:35,240 --> 00:25:36,840 దీనిలో ఏమీ లేదు. 409 00:25:36,920 --> 00:25:37,840 సరే. 410 00:25:40,280 --> 00:25:42,960 ఇక్కడున్న ప్రతి పుస్తకం కళల గురించే. 411 00:25:46,800 --> 00:25:48,960 -అందులో ఏమైనా ఉందా? -లేదు. 412 00:25:50,480 --> 00:25:52,000 ఈ క్షణం ఏమి ఆలోచిస్తున్నావు? 413 00:25:53,400 --> 00:25:55,080 అది ఫ్రెంచ్ కోర్టు. 414 00:25:55,160 --> 00:25:59,800 శిక్షల విషయంలో ఫ్రెంచ్ కోర్టులు చాలా కఠినంగా ఉంటాయి, అవునా? 415 00:26:00,600 --> 00:26:03,640 చూడు, నేను ఒప్పుకోవాలి... దాని కారణంగానే నేను, 416 00:26:04,200 --> 00:26:06,880 ఎనిమిది కాకుండా 25 వైపు మొగ్గు చూపుతున్నాను. 417 00:26:06,960 --> 00:26:09,840 రెండు ఏళ్ళు మరీ తక్కువ శిక్ష. అయినా ఇంకా... 418 00:26:09,920 --> 00:26:13,160 10 కోట్ల దొంగతనానికి ఎనిమిది ఏళ్ళు కూడా తక్కువే. 419 00:26:13,880 --> 00:26:15,640 ఎనిమిది ఏళ్ళ శిక్షతో బయటపడతావా? 420 00:26:15,720 --> 00:26:17,360 25 ఏళ్ళు పడే అవకాశమే ఎక్కువ. 421 00:26:22,360 --> 00:26:25,560 -నీకు ఏమనిపిస్తుంది? -అది, నాకు 25 ఏళ్ళు అనిపిస్తుంది. 422 00:26:25,640 --> 00:26:27,160 నాకు కూడా అదే అనిపిస్తుంది. 423 00:26:32,360 --> 00:26:33,920 వేరే ఏమీ అవకాశం లేదు. 424 00:26:34,000 --> 00:26:36,360 నేను ఆధారపడేలా నాకేమీ కనిపించడం లేదు. 425 00:26:36,440 --> 00:26:39,600 నీకు 25 ఏళ్ళు అనిపిస్తుంది. నాకూ 25 ఏళ్ళే అనిపిస్తుంది. 426 00:26:39,680 --> 00:26:41,320 కనుక, సంతోషమా? 427 00:26:41,960 --> 00:26:44,280 -లేదు. నాకు సంతోషంగా లేదు. -అయితే, మరి... 428 00:26:44,360 --> 00:26:46,240 కానీ, సంతోషంగా సీ నొక్కుతున్నావు. 429 00:26:46,320 --> 00:26:48,920 ఎందుకంటే మనకు ఇంకేమీ ఆధారాలు దొరకలేదు, అవునా? 430 00:26:49,000 --> 00:26:51,480 అవును, అలాగే అనుకుంటున్నాను. అదే అనుకుంటున్నాను. 431 00:26:53,200 --> 00:26:55,400 -రెడీ? 3, 2, 1, నొక్కు. -3, 2, 1, నొక్కు. 432 00:26:57,720 --> 00:26:58,800 -సిద్ధమా? -సరే. 433 00:27:00,160 --> 00:27:02,240 మీరు సీ ఎంచుకున్నారు. 434 00:27:03,520 --> 00:27:05,360 -నాకు బీ అనిపిస్తుంది. -కావచ్చు. 435 00:27:05,440 --> 00:27:06,880 మీ సమాధానం... 436 00:27:08,160 --> 00:27:09,840 తప్పు. 437 00:27:15,640 --> 00:27:16,840 అదేంటో చెప్పండి. 438 00:27:17,400 --> 00:27:19,440 దయచేసి, మమ్మల్ని హింసించకండి. 439 00:27:27,360 --> 00:27:28,280 తప్పు. 440 00:27:30,960 --> 00:27:32,280 ఘోరం. 441 00:27:33,760 --> 00:27:34,880 బై బై. 442 00:27:41,120 --> 00:27:46,160 కీత్ మరియు నిక్ 443 00:27:47,120 --> 00:27:50,280 గ్రావినా ఇటలీ 444 00:27:55,880 --> 00:27:56,840 హలో? 445 00:27:56,920 --> 00:28:00,800 తరువాతి ప్రశ్న 50,000 పౌండ్లకు. 446 00:28:00,880 --> 00:28:03,480 అది మీకు 20 మైళ్ల దూరంలో దొరుకుతుంది. 447 00:28:03,560 --> 00:28:05,640 -20 మైళ్ల దూరంలో. -20 మైళ్లా? 448 00:28:05,720 --> 00:28:08,440 -మటేరా అనే పట్టణంలో. -మటేరా అనే పట్టణంలో. 449 00:28:08,520 --> 00:28:10,640 టరాంటో అనే రెస్టారెంటులో. 450 00:28:10,760 --> 00:28:12,600 టరాంటో అనే రెస్టారెంటులో. 451 00:28:12,680 --> 00:28:15,080 ఆ ప్రశ్నను మీరు 90 నిమిషాలలో చేరుకోవాలి. 452 00:28:15,160 --> 00:28:16,400 90 నిమిషాలలో. 453 00:28:17,120 --> 00:28:19,400 -టరాంటో అనే రెస్టారెంట్. -సరే. 454 00:28:20,280 --> 00:28:22,560 -సరే, వెళ్దాం పద. -సరే. ఏమి చేద్దామని? 455 00:28:22,640 --> 00:28:24,520 -20 మైళ్ల దూరం. -నేను అనుకోవడం... 456 00:28:24,600 --> 00:28:26,600 మనం కారులోనే వెళ్దాం. 457 00:28:27,400 --> 00:28:31,160 సరే, అటు వెనక్కు వెళ్లాలి. అవునా? గుర్తుందా? 458 00:28:31,280 --> 00:28:32,640 -ఉంది. -మటేరా. 459 00:28:34,760 --> 00:28:37,280 ఓహ్, దేవుడా. సీట్ బెల్ట్. ఆన్ చేయగలిగావా? 460 00:28:39,200 --> 00:28:41,320 ఓరి దేవుడా! కారు చెడిపోయిందా? 461 00:28:41,400 --> 00:28:43,640 అవును. పని చేయడం లేదు అనుకుంటాను. 462 00:28:45,480 --> 00:28:46,600 ఏమి జరుగుతోంది? 463 00:28:47,800 --> 00:28:48,720 తిప్పాను. 464 00:28:49,640 --> 00:28:51,360 -సరే, కారు పని చేయడం లేదు. -సరే. 465 00:28:52,720 --> 00:28:54,160 నమ్మలేకున్నాను, బాబు. 466 00:28:54,240 --> 00:28:58,440 అంత మంచి కారు ఉంది అనుకునేలోపు ఇలా... 467 00:28:58,520 --> 00:28:59,800 నేను ఒకటి చెప్పనా, 468 00:28:59,880 --> 00:29:03,840 ఇది కచ్చితంగా ఆ ఫోన్‌లో మాట్లాడే అతని పనే. 469 00:29:04,400 --> 00:29:05,760 తనే మన కారును చెడగొట్టాడు. 470 00:29:07,000 --> 00:29:10,120 క్షమించాలి. ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ రాదా? 471 00:29:16,960 --> 00:29:19,200 -సరే. -లండన్‌లా ఇక్కడ ట్యాక్సీలు లేవు. 472 00:29:19,280 --> 00:29:20,520 వాళ్లను అడుగుతావా? 473 00:29:20,600 --> 00:29:22,000 -ఎవరిని? -ఆ కారులో వారిని. 474 00:29:23,600 --> 00:29:25,600 -కొంచెం వచ్చు. -అద్భుతం. 475 00:29:25,680 --> 00:29:27,320 మేము మటేరా వెళ్లాలి. 476 00:29:27,400 --> 00:29:29,760 -మమ్మల్ని మటేరా తీసుకెళ్లగలరా? -రండి. 477 00:29:29,840 --> 00:29:31,200 -సరే. అద్భుతం. -థాంక్యూ. 478 00:29:31,280 --> 00:29:32,520 నా పేరు జీనో. 479 00:29:32,600 --> 00:29:33,920 -హాయ్, జీనో. -మీ పేరు జీనో? 480 00:29:34,000 --> 00:29:37,400 మీరొక సూపర్‌స్టార్. చాలా ధన్యవాదాలు. 481 00:29:37,480 --> 00:29:39,800 -ఇంకా 65 నిమిషాలు ఉంది. -65 నిమిషాలే ఉంది. 482 00:29:39,880 --> 00:29:42,200 65 నిమిషాలే ఉంది. మనం ఈలోపు వెళ్లాలి. 483 00:29:42,280 --> 00:29:44,360 వేగంగా వెళ్లగలరా? త్వరగా చేరుకునేలా. 484 00:29:44,440 --> 00:29:48,040 మటేరా యాసలో... 485 00:29:48,160 --> 00:29:50,600 -చెప్పండి. -..."అది చేద్దాం" అంటే... 486 00:29:53,160 --> 00:29:54,440 సరే. 487 00:29:56,520 --> 00:29:57,600 అది చేద్దాం! 488 00:30:03,960 --> 00:30:06,320 జీనో, మీకు ఈ రెస్టారెంట్ తెలుసా... 489 00:30:07,120 --> 00:30:08,600 -అవును. -టరాంటో. 490 00:30:08,680 --> 00:30:10,360 టరాంటో. టరాంటో. 491 00:30:10,440 --> 00:30:13,360 తెలుసు. అది చాలా మంచి రెస్టారెంట్. 492 00:30:13,440 --> 00:30:15,880 మమ్మల్ని అక్కడకు తీసుకువెళ్లగలరా? 493 00:30:15,960 --> 00:30:18,280 మీరు ఒక దేవదూత. 494 00:30:25,400 --> 00:30:26,320 సరే, వెళ్దాం పద. 495 00:30:27,840 --> 00:30:29,840 అలాగే పద. తను నేరుగా అన్నాడు. 496 00:30:29,920 --> 00:30:32,360 నేరుగా అని అన్నాడు. కనుక వెళ్తూనే ఉండు. 497 00:30:32,440 --> 00:30:35,360 -పదిహేను నిమిషాలు. -ఛ. పదిహేను నిమిషాలే ఉంది. పదా. 498 00:30:35,440 --> 00:30:36,720 ఇప్పుడు 7:00. 499 00:30:42,040 --> 00:30:44,040 -సరే. ఎక్కడా? -లేదు, లేదు. పద. 500 00:30:45,120 --> 00:30:46,920 -జాగ్రత్త, మెట్లున్నాయి. -సరే. 501 00:30:51,280 --> 00:30:54,040 సరే. ఇక్కడ లైట్లు లేవు. రెస్టారెంట్ లేదు. 502 00:31:00,480 --> 00:31:02,080 చూడు. ఓహ్, అదిగో. 503 00:31:03,800 --> 00:31:05,440 -పదా. -సరే, త్వరగా. 504 00:31:05,520 --> 00:31:06,520 టరాంటో 505 00:31:11,320 --> 00:31:12,360 అది నొక్కు. 506 00:31:14,160 --> 00:31:15,120 ఏదైనా తాళం ఉందా? 507 00:31:18,600 --> 00:31:19,600 తాళాలు ఉన్నాయా? 508 00:31:19,680 --> 00:31:20,960 ఆలోచిస్తున్నాను. 509 00:31:21,040 --> 00:31:23,280 ఏమి చేయాలి. ఏమి చేయాలి. 510 00:31:23,360 --> 00:31:25,320 -ఓహ్, ఛ. -లేదు, ఇక్కడ ఏమీ లేదు. 511 00:31:25,440 --> 00:31:27,560 అవి తాళాలా? కాదు, అది గ్లాసు. 512 00:31:31,040 --> 00:31:32,280 అద్దం పగలగొడదామా? 513 00:31:32,360 --> 00:31:33,720 తలుపు పగలగొడదామా? 514 00:31:33,800 --> 00:31:35,640 లేదు, నేను దాన్ని తంతాను. 515 00:31:35,720 --> 00:31:37,520 సరే, కానివ్వు. తన్ను. 516 00:31:37,600 --> 00:31:40,080 ఒకటి, రెండు, మూడు. ఛ. 517 00:31:40,160 --> 00:31:41,680 -సరే, పద. -సరే. 518 00:31:41,840 --> 00:31:43,400 ఓరి దేవుడా. 519 00:31:45,120 --> 00:31:47,880 ఇది పిచ్చిగా కనిపిస్తోంది. దెయ్యాలదిలా ఉంది. 520 00:31:47,960 --> 00:31:50,160 -రా. -ఇక్కడ ఏమి జరుగుతుంది? 521 00:31:52,120 --> 00:31:53,960 -నాకు కంగారుగా ఉంది. -పైకి వెళ్దామా? 522 00:31:54,040 --> 00:31:56,280 -ఓరి దేవుడా! -ఇదిగో. అబ్బో. 523 00:31:56,360 --> 00:31:58,520 ఆగు, ఆగాగు. ఏంటి? 524 00:31:58,600 --> 00:31:59,640 చూడు, చూడు, చూడు. 525 00:32:00,720 --> 00:32:03,480 -అది నిజమైనది కాదు. కదా? -తెలియదు. తట్టి చూడు. 526 00:32:04,440 --> 00:32:05,720 నిజమైనది కాదు. చూశావా? 527 00:32:05,800 --> 00:32:07,920 మనకు బ్రీఫ్‌కేస్ దొరికింది. సాధించాం. 528 00:32:08,000 --> 00:32:09,920 సరే. 529 00:32:10,640 --> 00:32:11,560 వద్దు... 530 00:32:22,040 --> 00:32:24,440 ప్రక్కనే ఉన్న టరాంటో నగరానికి 531 00:32:24,520 --> 00:32:27,640 ఈ అందమైన సాలీడు పేరే ప్రేరేణ. 532 00:32:27,720 --> 00:32:28,680 టరాంచులా సాలీడు. 533 00:32:28,760 --> 00:32:34,560 వేల సంవత్సరాలుగా ప్రజలు టరాంచులా అంటే భయంతో ఇంకా సామరస్యంతో జీవిస్తున్నారు. 534 00:32:35,560 --> 00:32:39,920 దాని భయంకరమైన కాటు ఒక వింత నృత్యం సృష్టికి కారణమైంది, 535 00:32:40,000 --> 00:32:41,160 టరంటెల్లా, 536 00:32:41,240 --> 00:32:46,520 టరాంచులా కాటు వేస్తే కలిగే వేదన ఎలా ఉంటుందో దానిలా ఉంటుంది. 537 00:32:48,200 --> 00:32:50,440 50,000 పౌండ్లకు, 538 00:32:50,520 --> 00:32:55,000 సుమారుగా ఈ టరాంచులా బరువు ఎంత ఉంటుంది? 539 00:32:55,080 --> 00:32:56,560 దేవుడా. 540 00:32:58,640 --> 00:33:00,360 ఇరవై మూడు గ్రాములా? 541 00:33:01,240 --> 00:33:02,960 యాభై మూడు గ్రాములా? 542 00:33:03,960 --> 00:33:05,720 ఎనభై మూడు గ్రాములా? 543 00:33:05,800 --> 00:33:09,560 దానిని మనం ఎలా తెలుసుకోగలం? 544 00:33:10,560 --> 00:33:12,400 -నేను అనేది... -దాని బరువు ఎంత? 545 00:33:12,480 --> 00:33:14,240 ఆ సాలీడును బయటకు తీద్దాం. 546 00:33:14,320 --> 00:33:16,400 -ఇంకా ఏదైనా వెతుకుదాం... -నేనది తాకను. 547 00:33:17,360 --> 00:33:18,840 -నేనది తాకను. -ఏవైనా... 548 00:33:18,920 --> 00:33:21,800 -ఆ సాలీడును తాకను. -ఏవైనా బరువు కొలిచేవి ఉన్నాయేమో, 549 00:33:21,880 --> 00:33:23,760 -ఆ తర్వాత... -అది నిజమైన సాలీడా? 550 00:33:23,840 --> 00:33:25,360 నాకు తెలియదు. 551 00:33:25,440 --> 00:33:27,560 -ఉండు, ఆగు. ఓహ్, లేదు! -వద్దు, విను... 552 00:33:27,640 --> 00:33:31,960 -అయ్యో, అయ్యో. -అది నిజమైన సాలీడు. ఓరి నాయనో! 553 00:33:32,040 --> 00:33:32,960 అది... 554 00:33:33,960 --> 00:33:35,200 దేవుడా! 555 00:33:41,120 --> 00:33:43,320 నిజం చెబుతున్నాను, నేను దానిని తాకను. 556 00:33:43,400 --> 00:33:44,680 కొలిచేవి వెతుకుదాం. 557 00:33:44,760 --> 00:33:46,360 -లేదు, లేదు. -అవి అందులో పెడదాం. 558 00:33:46,440 --> 00:33:48,360 -ఇక్కడ కొలిచేవి లేవు. -అలా చేయొచ్చు. 559 00:33:48,440 --> 00:33:50,720 టరాంచులాను దాని పైకి తేవచ్చు. 560 00:33:51,480 --> 00:33:52,440 బంగారం. 561 00:33:53,360 --> 00:33:55,000 ఓహ్, అయ్యో. 562 00:33:55,080 --> 00:33:57,120 -ఏవైనా ఆధారాలు వెతుకుదామా? -ఇది వంటగది. 563 00:33:57,680 --> 00:33:58,600 ఇక్కడ త్రాసు ఉంది. 564 00:34:02,680 --> 00:34:03,600 అవును. 565 00:34:06,840 --> 00:34:08,480 సరే, అయితే మనం... 566 00:34:09,239 --> 00:34:10,199 అలాగే... 567 00:34:10,280 --> 00:34:12,239 దాన్ని బయటకు తీయకముందే 568 00:34:12,320 --> 00:34:14,920 ఎలా కొలవాలో ఆలోచిద్దాం, దానితో ఆటలాడాలని లేదు. 569 00:34:16,520 --> 00:34:17,840 ఇది 50. 570 00:34:18,800 --> 00:34:20,400 -ఇది 50. -సరే. 571 00:34:20,480 --> 00:34:21,639 యాభై తటస్తం అనుకో. 572 00:34:21,800 --> 00:34:24,639 కనుక, యాభై పెడదాం. సాలీడు వైపు పైకి లేచిందంటే... 573 00:34:24,760 --> 00:34:27,440 -సాలీడు పైకి లేచిందంటే... -దాని బరువు తక్కువని. 574 00:34:27,520 --> 00:34:30,000 ఇది యాభై కనుక సాలీడు పైకి లేచిందంటే, 575 00:34:30,080 --> 00:34:32,480 సాలీడు బరువు 23 అని అర్ధం. 576 00:34:32,560 --> 00:34:35,639 ఇది పైకి లేచి సాలీడు క్రిందకు వెళ్తే, 577 00:34:35,679 --> 00:34:37,800 దాని బరువు 80 అని అర్ధం. 578 00:34:37,880 --> 00:34:41,159 ఒకవేళ రెండూ సమానంగా ఉంటే, దాని బరువు 53 అని అర్ధం. 579 00:34:41,880 --> 00:34:43,159 అది సరైన పద్ధతే కదా? 580 00:34:44,159 --> 00:34:45,120 -అవును. -సరేనా? 581 00:34:45,159 --> 00:34:48,000 అయితే, మనం 50 పెడదాం ఎందుకంటే అది తటస్థం. 582 00:34:49,639 --> 00:34:51,960 నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. 583 00:34:52,040 --> 00:34:54,639 -ఒళ్లు జలదరిస్తుంది. -ఎలా చేయాలో నాకు తెలియదు. 584 00:34:54,679 --> 00:34:55,679 నేను బరువు చూడగలను. 585 00:34:55,800 --> 00:34:58,600 డేవిడ్ అటెన్‌బరో దాంతో రోజంతా ఆడుకోగలడు కానీ... 586 00:34:58,640 --> 00:35:00,680 కానీ, విను, నేను అలా చేయలేను. 587 00:35:01,360 --> 00:35:04,160 నా వల్ల కాదు. ఇంతకుముందు చేయుమంటే చేసాను కానీ, బంగారం. 588 00:35:04,280 --> 00:35:05,600 చూడు! అది చూడు. 589 00:35:05,640 --> 00:35:09,000 అది త్వరగా చేద్దామా? లేదంటే నేను భయంతో అసలు చేయలేను. 590 00:35:27,440 --> 00:35:29,400 చేయగలవు, బంగారం. నువ్వు చేయగలవు. 591 00:35:30,000 --> 00:35:33,120 తూకానికి తగలనివ్వకు. అంతే, బంగారం. అంతే. 592 00:35:33,160 --> 00:35:36,080 బాగా చేస్తున్నావు, బంగారం. అంతే. 593 00:35:46,280 --> 00:35:48,040 సరే, సరే, సరే. 594 00:35:56,880 --> 00:35:58,800 సరే. అయితే, ఆ తూకంలో ఏమి జరిగింది? 595 00:35:59,760 --> 00:36:01,920 -ఆ తూకంలో ఏమి జరిగింది? -నేను చూడలేదు. 596 00:36:02,400 --> 00:36:05,600 -అది ఇవ్వు. ఆ వైపు వెళ్లు. -ఆ పెట్టె తీసుకో. 597 00:36:06,560 --> 00:36:07,440 అయ్యో. 598 00:36:11,080 --> 00:36:13,520 అంతే. అంతే. 599 00:36:14,960 --> 00:36:16,840 నిదానంగా ఇంతకముందులా చేయి. 600 00:36:17,440 --> 00:36:19,440 సరే, అంతే. అలాగే. 601 00:36:21,640 --> 00:36:23,640 -తూకాన్ని చూస్తుండు. -అలాగే. 602 00:36:23,680 --> 00:36:26,960 సరే. అంతే, బంగారం. ఆగు, ఉండు. చూడు, త్వరగా... 603 00:36:27,400 --> 00:36:30,480 -సరే, ఆగు... హఠాత్తుగా కదలకు. ఆగు! -చూశావా? సరే. 604 00:36:30,560 --> 00:36:33,120 ఆగు, ఆగు, ఆగు. వద్దు. 605 00:36:37,080 --> 00:36:38,360 అది... 606 00:36:38,440 --> 00:36:41,360 ఆగు. తూకం ఇంకా కదులుతుంది. పెట్టె దగ్గరకు తీసుకురాకు. 607 00:36:42,160 --> 00:36:44,640 ఆగు, అంతే, ఆగు. 608 00:36:44,680 --> 00:36:45,560 దాని బరువు 53. 609 00:36:45,640 --> 00:36:47,360 -అది 53. లోపల పెట్టాలా? -సరే. 610 00:36:47,440 --> 00:36:49,600 సరే. లోపలికి పద, స్పైడీ. 611 00:36:50,480 --> 00:36:52,080 పదా, అంతే, అంతే. 612 00:36:52,160 --> 00:36:54,120 అంతే, అంతే. 613 00:36:54,160 --> 00:36:56,440 అలాగే, మంచి దానివి. వెళ్లి మూత తీసుకురా. 614 00:37:01,640 --> 00:37:02,960 ఓహ్, దేవుడా. 615 00:37:06,040 --> 00:37:08,960 వణుకు వస్తుంది. సరే, మనం 53 చెబుతున్నాం, సరేనా? 616 00:37:11,320 --> 00:37:13,640 -సరే. అలాగే. -నా కాళ్లు... వణుకుతున్నాయి. 617 00:37:16,920 --> 00:37:18,640 -యాభై మూడు అంతేగా? -అవును. 618 00:37:25,400 --> 00:37:27,840 50,000 పౌండ్లకు, 619 00:37:28,320 --> 00:37:31,040 మీరు ఎంచుకున్న సమాధానం బీ. 620 00:37:33,760 --> 00:37:35,200 మీ సమాధానం... 621 00:37:45,000 --> 00:37:47,480 త్వరగా, త్వరగా. త్వరగా. 622 00:37:48,560 --> 00:37:49,560 దయచేసి చెప్పండి. 623 00:37:50,560 --> 00:37:51,560 సరైనదే. 624 00:37:51,640 --> 00:37:53,280 -గెలిచాం! -అవును. 625 00:37:57,000 --> 00:37:58,120 మనం సాధించాం. 626 00:37:59,360 --> 00:38:00,480 హేయ్, స్పైడీ. 627 00:38:00,560 --> 00:38:01,840 సాధించావు, బేబీ. 628 00:38:04,160 --> 00:38:07,080 -బాగా చేశావు. -లేదు. నువ్వే కష్టపడ్డావు, కమారా. శభాష్. 629 00:38:08,080 --> 00:38:09,640 పేరు: కమారా మరియు జాష్ 630 00:38:09,680 --> 00:38:11,360 ఓరి నాయనో. 631 00:38:12,760 --> 00:38:14,640 50,000 పౌండ్లు బ్యాంకులో జమ 632 00:38:15,640 --> 00:38:18,800 వెనిస్ ఇటలీ 633 00:38:18,880 --> 00:38:20,160 అమ్మా? నేను జేమ్స్‌ను. 634 00:38:21,080 --> 00:38:22,520 హాయ్, జేమ్స్. ఎలా ఉన్నావు? 635 00:38:24,960 --> 00:38:25,840 ఎక్కడ ఉన్నారు? 636 00:38:25,920 --> 00:38:27,120 మేము వెనిస్‌లో ఉన్నాం. 637 00:38:27,560 --> 00:38:29,160 క్రోయ్‌డన్ ఇంగ్లాండ్ 638 00:38:29,200 --> 00:38:30,920 వెనిస్‌లోనా? అయ్య బాబోయ్. 639 00:38:31,000 --> 00:38:33,760 తెలుసా, మేము 25,000 పౌండ్లు గెలిచాం. 640 00:38:34,160 --> 00:38:36,640 25,000 పౌండ్లు గెలిచారా? 641 00:38:36,760 --> 00:38:38,400 ఎవరికీ చెప్పకు, దొంగలు పడతారు. 642 00:38:38,480 --> 00:38:42,400 అవును. మేము పామును కొలత వేసి ఆ డబ్బును గెలిచాం. 643 00:38:43,880 --> 00:38:46,360 త్వరగా జోతో మాట్లాడు. ఎందుకంటే మేము వెళ్లాలి. 644 00:38:47,000 --> 00:38:48,640 -సరే, అమ్మా? -హాయ్, ఎలా ఉన్నావు? 645 00:38:48,760 --> 00:38:50,880 బాగున్నా. మేము గెలిచాం. అవును 25 వేలు. 646 00:38:50,960 --> 00:38:53,520 మీరు బాగా ఆడుతున్నారు. తనను చూసుకుంటున్నావా? 647 00:38:53,600 --> 00:38:56,640 అవును, తను పద్ధతిగానే ఉంటున్నాడు. హా, తన మోకాలు గీరుకుంది, 648 00:38:56,760 --> 00:38:58,080 ఇంకా చొక్కా చిరిగింది. 649 00:38:58,160 --> 00:39:00,640 తను బాగానే ఉన్నాడు. అన్నగా చూసుకుంటున్నాను. 650 00:39:00,680 --> 00:39:02,760 జేమ్స్ ఏంటి ఏదో పాము అన్నాడు? 651 00:39:02,840 --> 00:39:04,880 పాము వినిపించింది, మిగతాది వినబడలేదు. 652 00:39:04,960 --> 00:39:07,000 మాట వినబడటం లేదు. మేము వెళ్లాలి. 653 00:39:07,080 --> 00:39:08,400 లైన్ స్పష్టంగా లేదు. 654 00:39:08,480 --> 00:39:11,160 మేము 50,000 గెలిచి నిన్ను కలవాలని ఆశిస్తున్నాం. 655 00:39:11,280 --> 00:39:14,560 మంచి జరగాలి, బై, డార్లింగ్. బై. ఇద్దరికీ లవ్ యూ. 656 00:39:14,640 --> 00:39:17,200 -జాగ్రత్త. బై, బై. -బై, బై, అమ్మ. బై, బై. 657 00:39:22,000 --> 00:39:23,040 ఇదిగో మ్రోగింది. 658 00:39:24,160 --> 00:39:26,960 తరువాతి ప్రశ్న, 50,000 పౌండ్లకు. 659 00:39:27,040 --> 00:39:28,680 తరువాతి ప్రశ్న. 50,000 పౌండ్లకు. 660 00:39:30,160 --> 00:39:33,600 సెయింట్ మార్క్స్ స్క్వేర్ వద్ద అది మీకు దొరుకుతుంది. 661 00:39:33,640 --> 00:39:35,560 సెయింట్ మార్క్స్ స్క్వేర్ వద్ద. 662 00:39:37,000 --> 00:39:38,560 ఒక పసుపు బోయ్ పైన 663 00:39:40,000 --> 00:39:42,120 నీళ్ల మధ్యలో ఉంది. 664 00:39:42,160 --> 00:39:43,520 నీళ్ల మధ్యలో ఉంది. 665 00:39:43,600 --> 00:39:44,920 ఓరి దేవుడా. 666 00:39:45,000 --> 00:39:48,600 మీరు ఈ ప్రశ్నను రాత్రి 7:00 లోపు చేరుకోవాలి, 667 00:39:49,560 --> 00:39:52,080 లేదా మీ ప్రయాణం ముగుస్తుంది. 668 00:39:54,560 --> 00:39:58,280 -ఆ కనబడేదే పసుపు బోయ్, అవునా? -అదే అయి ఉండవచ్చు. 669 00:39:58,360 --> 00:40:00,440 చూడు, నీకు ఎదురుగా ఇంకొకటి ఉంది. 670 00:40:01,520 --> 00:40:02,880 నాకు టెలిస్కోప్ కావాలి. 671 00:40:02,960 --> 00:40:04,920 లేదు, అక్కడ కచ్చితంగా ఏదో ఉంది. 672 00:40:05,000 --> 00:40:07,640 అనుమానమే లేదు దాని పైన ఏదో ఉంది. 673 00:40:11,040 --> 00:40:12,000 -ఎలా ఉన్నారు? -హాయ్. 674 00:40:12,080 --> 00:40:14,800 ఆ పసుపు బోయ్ వద్దకు తీసుకువెళ్తారా? 675 00:40:14,920 --> 00:40:17,880 ఎందుకంటే అక్కడకు వెళ్లి ఒకటి తీసుకుని వెనక్కు రావాలి. 676 00:40:17,960 --> 00:40:19,320 -దయచేసి. -దయచేసి. 677 00:40:19,400 --> 00:40:21,000 -కుదరదు, సర్. -ఎందుకని? 678 00:40:21,080 --> 00:40:23,160 -ఎందుకంటే ఇప్పుడు పోటీల సమయం. -మూసేశారు. 679 00:40:23,280 --> 00:40:24,680 -పోటీ జరుగుతోందా? -అవును. 680 00:40:27,600 --> 00:40:29,920 చుట్టూ తిరిగి వెళ్లే అవకాశం ఏదైనా ఉందా? 681 00:40:30,000 --> 00:40:31,880 -ఇప్పుడు కుదరదు. మూసేశారు. -అయ్యో. 682 00:40:31,960 --> 00:40:33,200 ఈ ప్రదేశం మూసేశారు. 683 00:40:33,320 --> 00:40:35,040 -ఇది మూసేశారు. -అయితే, మరెలా? 684 00:40:37,480 --> 00:40:41,200 మనకు నియమాలు పట్టించుకోని వాడు కావాలి. ఎవరైనా ఏదైనా... 685 00:40:41,880 --> 00:40:43,080 అక్కడ మరబోటు ఉంది. 686 00:40:43,160 --> 00:40:44,480 -అతన్ని అడుగుదామా? -సరే. 687 00:40:47,320 --> 00:40:50,320 -నేను ఇంకా మా అన్న... -సరే. 688 00:40:50,400 --> 00:40:52,440 ...మేము ఆ పసుపు బోయ్ వద్దకు వెళ్లాలి. 689 00:40:53,160 --> 00:40:54,960 -మీ బోటులో. -కుదురుతుందా? 690 00:40:55,040 --> 00:40:56,160 లేదు, కుదరదు. 691 00:40:57,280 --> 00:40:58,560 మూసేసి ఉంది. పోటీ. 692 00:40:58,640 --> 00:41:00,680 -ప్లీజ్. -ప్లీజ్. 693 00:41:00,800 --> 00:41:01,960 అక్కడకు వెళ్లి తీరాలి. 694 00:41:03,320 --> 00:41:05,160 -ఇది జీవితాల్ని మార్చే అంశం. -సరే. 695 00:41:05,200 --> 00:41:06,800 6:30 తరువాత అయితే తీసుకెళతా. 696 00:41:06,880 --> 00:41:08,000 -అర గంట. -అయితే... 697 00:41:08,080 --> 00:41:09,040 -6:30. -6:30. 698 00:41:09,120 --> 00:41:10,040 -6:30? -అవును. 699 00:41:10,600 --> 00:41:11,560 -తీసుకెళతారా? -సరే. 700 00:41:11,640 --> 00:41:13,680 -మీరు మంచి వారు. -మనం 6:30కు వెళ్లాలి. 701 00:41:13,800 --> 00:41:15,760 -మనకు 7:00 వరకే సమయం ఉంది. -సరే. 702 00:41:15,840 --> 00:41:16,680 -సరే. -సరే. 703 00:41:16,800 --> 00:41:18,000 -మరలా కలుద్దాం. -సరే. 704 00:41:18,080 --> 00:41:19,960 -6:30 కు వస్తాం. థాంక్యూ. -సరే. సరే. 705 00:41:39,960 --> 00:41:43,840 ఇది ఒక పీడకలలా ఉంది. మన సమయం వృథా అవుతూనే ఉంది. 706 00:41:43,960 --> 00:41:46,280 అక్కడకు వెళ్లలేకపోవడం మన తప్పు కాదు. 707 00:41:46,360 --> 00:41:47,920 మనం 5:00 గంటలకే వచ్చాం. 708 00:41:49,960 --> 00:41:53,600 అతను చెప్పిన సమయానికి తీసుకెళ్తే చాలని ఆశిస్తున్నాను. 709 00:41:54,360 --> 00:41:57,680 సమయం 6:30 కాగానే, తన బోటులో ఎక్కేద్దాం. 710 00:42:02,360 --> 00:42:04,600 -అదే అయి ఉంటుంది. -అవును, అదే. 711 00:42:09,160 --> 00:42:11,880 -మనం మరలా ప్రయత్నిద్దాం. పద. -మనం వెళ్లాలి. 712 00:42:15,000 --> 00:42:17,320 బాబు, వెళ్దామా? ఇప్పుడు వెళ్లొచ్చా? 713 00:42:17,400 --> 00:42:19,880 -డానియెల్. వెళ్దామా? -లేదు. చూడండి, పోటీ. 714 00:42:20,000 --> 00:42:22,560 -డానియెల్. -పోటీ జరుగుతుంది. మనం వెళ్లలేం. 715 00:42:22,640 --> 00:42:27,000 ఆగండి. వాళ్లు వెళ్లగానే, మనం సిద్ధంగా ఉంటే, వెంటనే వెళ్లొచ్చా... 716 00:42:27,080 --> 00:42:28,760 ఇక్కడే ఉండండి. ఆగండి. 717 00:42:29,480 --> 00:42:31,000 అది, మాకు సమయం లేదు. 718 00:42:31,480 --> 00:42:32,880 మాకు సమయం తక్కువ ఉంది. 719 00:42:33,000 --> 00:42:34,440 -సరే. -మనం ప్రశాంతంగా ఉందాం. 720 00:42:34,520 --> 00:42:36,640 -అక్కడ చూడు. -మనం ప్రశాంతంగా ఉందాం. 721 00:42:36,680 --> 00:42:38,160 మాకు సమయం తక్కువ ఉంది. 722 00:42:38,200 --> 00:42:41,000 ఈ పోటీ కూడా ఈరోజే ఉంది, చూడు. 723 00:42:44,560 --> 00:42:46,960 తను చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో పడవలో. 724 00:42:47,040 --> 00:42:51,320 తను ప్రశాంతంగానే ఉంటాడు, పోయే 50,000 తనవి కాదు, కదా? 725 00:42:51,400 --> 00:42:54,480 ఇది జీవితాన్ని మార్చేసే అంత డబ్బు. 726 00:43:00,840 --> 00:43:01,760 సమయం ఎంత? 727 00:43:02,520 --> 00:43:03,680 ఇంకా 10 నిమిషాలు ఉంది. 728 00:43:04,480 --> 00:43:06,120 -పోటీ అయిపోయింది. రండి. -సరే. 729 00:43:06,160 --> 00:43:07,440 -ఎక్కండి. -థాంక్యూ. 730 00:43:13,080 --> 00:43:15,440 మనం వీలైనంత వేగంగా వెళ్లాలి. 731 00:43:22,160 --> 00:43:25,280 సరే, ఇంకొంచెం దగ్గరకు పోనివ్వు, డానియెల్, ప్లీజ్. 732 00:43:27,840 --> 00:43:29,600 చూడు. దానికి గొలుసు చుట్టారు. 733 00:43:29,680 --> 00:43:30,920 అవును, చూశాను. 734 00:43:33,200 --> 00:43:36,480 -ఏమనుకోకుండా, దగ్గరకు పోనివ్వు... -వీలైనంత పోనివ్వు, సోదరా. 735 00:43:36,560 --> 00:43:37,920 వీలైనంత పోనివ్వు. 736 00:43:43,000 --> 00:43:44,440 నాకు పట్టు దొరకడం లేదు. 737 00:43:46,480 --> 00:43:49,240 -సరే. దొరికింది. -సరే. 738 00:43:51,920 --> 00:43:53,920 సిద్ధమా? 739 00:43:55,000 --> 00:43:56,680 -చూడు, చుట్టారు. -అవును, సరే. 740 00:43:56,800 --> 00:43:58,280 ముందుగా మనం చేయవలసింది... 741 00:43:58,360 --> 00:43:59,360 ఆ గొలుసు విప్పాలి. 742 00:43:59,480 --> 00:44:01,240 ఇంకా సమయం ఎంత ఉంది, జేమ్స్? 743 00:44:01,320 --> 00:44:03,680 మనం ఉన్న సమయంలో ఈ పని చేయడం మంచిది, కనుక... 744 00:44:04,840 --> 00:44:07,000 వీలైనంత త్వరగా దీన్ని విప్పుదాం. 745 00:44:08,800 --> 00:44:11,080 ఇంకొంచెం వదులుగా చేయాలి. 746 00:44:11,160 --> 00:44:13,120 -అది వచ్చినట్లుంది. -ఇప్పుడు చూడు. 747 00:44:13,200 --> 00:44:15,280 వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. 748 00:44:15,360 --> 00:44:16,400 అది ఇటుకు తీసుకురా. 749 00:44:16,480 --> 00:44:19,400 ఆ సమాధానం ఇక్కడే ఇద్దామా లేక ఒడ్డుకు వెళ్దామా? 750 00:44:19,480 --> 00:44:22,240 -నువ్వు ఏమనుకుంటున్నావు? -సమయం లేదు. ఇక్కడే చేద్దాం. 751 00:44:22,320 --> 00:44:24,440 -సరే ఇక్కడే చేద్దాం. ఆగు. -సరే. 752 00:44:25,680 --> 00:44:26,920 సరే. 753 00:44:28,000 --> 00:44:29,320 -బాగా చేసావు. -ఓరి దేవుడా. 754 00:44:34,160 --> 00:44:35,280 ఇదిగో వస్తుంది. 755 00:44:37,400 --> 00:44:39,480 మీరు వెనిస్ మడుగులో ఉన్నారు. 756 00:44:40,080 --> 00:44:43,240 ఇక్కడ నుండి మీరు గ్రాండ్ కెనాల్ ముఖ ద్వారం చూడగలరు. 757 00:44:43,320 --> 00:44:46,320 ఇది ప్రపంచంలోనే బిజీ అయిన రేవులలో ఒకటి, 758 00:44:46,400 --> 00:44:49,960 ఇక్కడ అన్ని రకాల బోటులను మీరు చూడగలరు. 759 00:44:51,920 --> 00:44:56,080 వెనిస్ పునాదులకు ప్రమాదాలు, నష్టాలను నివారించుటకు, 760 00:44:57,120 --> 00:44:59,040 ఇక్కడ వేగ నియంత్రణ అమలులో ఉంది. 761 00:44:59,120 --> 00:45:00,040 చచ్చాం పో. 762 00:45:01,040 --> 00:45:03,200 50,000 పౌండ్లకు, 763 00:45:03,680 --> 00:45:06,360 మీరు ఇప్పుడు ఉన్న ఈ రేవులో, 764 00:45:07,200 --> 00:45:09,360 వేగ పరిమితి ఎంత? 765 00:45:10,720 --> 00:45:12,320 గంటకు రెండు కిలోమీటర్లు. 766 00:45:13,120 --> 00:45:14,880 గంటకు ఏడు కిలోమీటర్లు. 767 00:45:15,880 --> 00:45:18,600 గంటకు నలభై మూడు కిలోమీటర్లు. 768 00:45:18,680 --> 00:45:21,400 నాకు తెలిసి, అది గంటకు ఏడు కిలోమీటర్లు. 769 00:45:21,480 --> 00:45:23,160 నేను అదే అనుకుంటున్నాను. 770 00:45:23,240 --> 00:45:25,800 పడవలు రెండు కిలోమీటర్లు కంటే వేగంగా పోతున్నాయి. 771 00:45:25,880 --> 00:45:29,040 అవును, కానీ జనం వేగ పరిమితులు ఉల్లంఘిస్తారు. గుర్తుంచుకో. 772 00:45:29,120 --> 00:45:32,000 -కానీ గంటకు 43 కిలోమీటర్లు చాలా వేగం. -అది కాదు. 773 00:45:32,080 --> 00:45:34,000 -అది కానే కాదు. -అది ఒప్పుకుందామా? 774 00:45:34,080 --> 00:45:35,840 -నేను ఒప్పుకుంటాను. -సరే. 775 00:45:36,480 --> 00:45:38,320 గంటకు రెండు కిలోమీటర్లు. 776 00:45:38,400 --> 00:45:41,200 -గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో పరిగెడితే... -ఏంటి? 777 00:45:41,280 --> 00:45:43,040 ఈ పడవలు నాకంటే వేగంగా వెళ్తాయి. 778 00:45:43,120 --> 00:45:46,120 అవి ఇలా నెమ్మదిగా ఈ వేగంతో వెళ్తున్నా కూడా. 779 00:45:46,200 --> 00:45:48,600 నేను ఎనిమిది కిలోమీటర్ల వేగంతో పరిగెడతాను. 780 00:45:48,680 --> 00:45:51,360 అది గంటకు ఏడు కిలోమీటర్లు అనిపిస్తుంది. అది... 781 00:45:51,440 --> 00:45:53,680 -రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ. -చూడు. 782 00:45:53,760 --> 00:45:55,520 ఆ పడవ ఎంత వేగంగా వెళ్తుందంటావు? 783 00:45:56,160 --> 00:45:59,360 -రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువే. -రెండు కంటే ఎక్కువే. 784 00:45:59,440 --> 00:46:01,880 మరీ ఎక్కువ వేగం కాదు, కానీ రెండు కంటే ఎక్కువే. 785 00:46:01,960 --> 00:46:03,360 అవును. పైగా 43 చాలా వేగం. 786 00:46:03,480 --> 00:46:04,800 అవకాశమే లేదు. 787 00:46:05,880 --> 00:46:08,320 -అది ఏడు అయి ఉంటుంది. -సరే అదే ఎంచుకుందాం. 788 00:46:08,400 --> 00:46:10,640 -నేను అలసిపోయాను. -సరే, అదే చేద్దాం. 789 00:46:10,720 --> 00:46:11,560 అది చేసేద్దాం. 790 00:46:13,040 --> 00:46:13,920 సిద్ధంగా ఉన్నావా? 791 00:46:20,240 --> 00:46:21,840 -ఉన్నాను! -సరే! 792 00:46:25,480 --> 00:46:27,200 -యాభై వేలు గెలిచాం! -యాభై వేలు! 793 00:46:28,960 --> 00:46:31,200 నా స్టూడెంట్ లోన్ తీరిపోయింది! 794 00:46:33,200 --> 00:46:34,240 అవును! 795 00:46:39,720 --> 00:46:43,120 లెవెల్ 3 796 00:46:45,080 --> 00:46:50,400 అమెజాన్ వర్షారణ్యం బ్రెజిల్ 797 00:47:02,480 --> 00:47:05,600 ఆక్సెల్ రోజ్ మాటలలో, "వెల్కమ్ టు ద జంగిల్." 798 00:47:09,400 --> 00:47:11,240 మనం మారువేషంలోకి వెళ్తున్నాం, బాబు. 799 00:48:27,240 --> 00:48:29,240 సబ్‌టైటిల్ అనువాద కర్త సందీప్ చుండి 800 00:48:29,320 --> 00:48:31,320 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి