1 00:00:16,517 --> 00:00:17,684 మస్టర్డ్ తో ఇమ్మంటారా, సర్? 2 00:00:17,684 --> 00:00:18,936 కిందికి దిగుతోంది. 3 00:00:33,158 --> 00:00:36,495 ప్లాజా గారిబాల్డికి స్వాగతం, 4 00:00:36,495 --> 00:00:41,041 టకీలా, లైవ్ మ్యూజిక్ ఇంకా మారియాచిలతో సందడిగా ఉండే ప్రదేశం. 5 00:00:43,168 --> 00:00:46,547 అంతర్జాతీయ పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ప్రదేశం. 6 00:00:46,547 --> 00:00:49,216 ప్లాజా గారిబాల్డి ఈ కుడి వైపు ఉంది. 7 00:00:49,216 --> 00:00:52,719 అవును, కదా? ఏమంటారు? నాకు ఇంగ్లీష్ వచ్చా? 8 00:00:52,719 --> 00:00:55,681 కానీ నిజంగా, నిజంగా చెప్పాలంటే, ఎలాంటి చిలాంగో అయినా 9 00:00:55,681 --> 00:01:00,143 వారి జీవితంలో ఏదో ఒక దశలో గుండె బరువైనప్పుడు ఇక్కడికి రాకుండా ఉండరు. 10 00:01:14,908 --> 00:01:20,873 నేను ఎక్కడ ఆపాను? ఈ ప్రాంతం అంతా వెలిగిపోతుంటుంది, కానీ అది చూసి పొరబడకండి... 11 00:01:20,873 --> 00:01:22,541 ఇది కుటుంబాల వారు రావడానికి అనుకూలంగా ఉంటుంది. 12 00:01:22,541 --> 00:01:27,296 అయినా కూడా ఎవరో ఒకరు తప్పతాగి దారి పక్కన వాంతులు చేసుకోవడం ఇక్కడ మామూలే. 13 00:01:30,465 --> 00:01:31,550 నాకు ఇంకొక... 14 00:01:31,550 --> 00:01:33,093 నాకు ఇంకొక గ్లాస్ కావాలి. 15 00:01:34,178 --> 00:01:35,596 - అలాగే, అలాగే. - ఇంకా కొద్దిగా తినడానికి ఏదైనా! 16 00:01:35,596 --> 00:01:38,473 అలాగే. నీకు ఏమైనా... నీకు ఏమైనా డబ్బులు కావాలా? 17 00:01:54,948 --> 00:01:55,991 థాంక్స్. 18 00:01:58,577 --> 00:02:01,663 అదిగో అక్కడ కనిపిస్తున్న వస్తువు ఒక షాక్ మెషీన్. 19 00:02:01,663 --> 00:02:04,499 అవును, నిజం, మాకు మేము కరెంట్ షాక్ ఇచ్చుకోవడానికి డబ్బులు చెల్లించుకుంటాం... 20 00:02:04,499 --> 00:02:09,463 అది పిచ్చితనంగా అనిపిస్తుంది, కానీ నిజానికి అది చాలా సరదాగా ఉంటుంది... 21 00:02:09,463 --> 00:02:11,465 ఏం చెప్పను? ఇలాంటి పనుల చేయడం వల్లనే మేము మెక్సికన్లు అవుతాము. 22 00:02:11,465 --> 00:02:13,884 ఈ గేమ్ లో మనకి మనమే కరెంటు షాక్ ఇచ్చుకుంటాము, బ్రో. 23 00:02:13,884 --> 00:02:16,470 - అవును, మేము ఇలా చేస్తాము. - నాకు మెక్సికో భలే నచ్చింది. 24 00:02:16,470 --> 00:02:18,722 - ఇప్పుడు నీతో! నీతో! - లేదు, నాకు వద్దు. 25 00:02:18,722 --> 00:02:20,641 కానివ్వు! ఒక షాక్ తగిలించుకుందాం. షాక్ తగిలించుకుందాం. 26 00:02:20,641 --> 00:02:22,893 లేదు, నా కడుపు నొప్పి పెడుతోంది. దాన్ని తట్టుకోలేను. 27 00:02:22,893 --> 00:02:25,896 లేదు, మా ఆవిడ నన్ను ఆ పని చేయద్దు అంది. 28 00:02:25,896 --> 00:02:27,189 కానివ్వు! కానివ్వు! 29 00:02:27,189 --> 00:02:28,899 మూడు డాలర్లు. ఇవిగో. 30 00:02:28,899 --> 00:02:30,609 - రెడీ. - వద్దు, వద్దు, వద్దు. 31 00:02:30,609 --> 00:02:32,653 - వద్దు, వద్దు. - కానివ్వు. 32 00:02:32,653 --> 00:02:33,779 ఒకటి నుండి లెక్క పెడదాం... 33 00:02:33,779 --> 00:02:35,948 - నువ్వు దారుణంగా ఉన్నావు. - ...రెండు... 34 00:02:35,948 --> 00:02:37,741 మూడు! 35 00:02:37,741 --> 00:02:39,535 భలేగా ఉంది! ఇంకా, ఇంకా, ఇంకా, ఇంకా! 36 00:02:39,535 --> 00:02:42,204 - ఇంకా, ఇంకా, ఇంకా! - చెత్త! 37 00:02:42,204 --> 00:02:43,539 - మీకు బాగానే ఉన్నారా? - ఇంకా! 38 00:02:43,539 --> 00:02:46,166 ఇంకా! ఇంకా! ఇంకా! 39 00:03:27,499 --> 00:03:29,418 మిడ్ నైట్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ స్ఫూర్తితో రూపొందించినది 40 00:03:45,225 --> 00:03:47,603 మీరు బాగానే ఉన్నారా, మిత్రమా? 41 00:03:49,229 --> 00:03:50,856 ఎవరైనా అంబులెన్స్ ని పిలవండి! 42 00:03:50,856 --> 00:03:53,150 ఎవరైనా ఫోన్ చేయండి! వెంటనే! 43 00:03:53,150 --> 00:03:54,693 వాళ్లకి కాస్త చోటు వదలండి! 44 00:03:56,653 --> 00:03:58,780 ఓహ్, దేవుడా! నిక్! 45 00:03:59,281 --> 00:04:00,574 జోనా! ఓహ్, దేవుడా! 46 00:04:00,574 --> 00:04:02,284 - లేదు, దగ్గరగా వెళ్లకు! - ఓహ్, దేవుడా! 47 00:04:08,790 --> 00:04:10,584 కడుపులో మంట పుడుతుంది, జాగ్రత్త బ్రో. 48 00:04:10,584 --> 00:04:12,044 ఇంక ఆపు. 49 00:04:12,044 --> 00:04:14,588 నువ్వు ఎలుకలని చూశావు, అయినా ఇంకా నువ్వు చిప్స్ తింటున్నావు 50 00:04:14,588 --> 00:04:16,964 నేను ర్యాప్ పాడుతున్నప్పుడు నీ చప్పట్లు నాకు వినిపించడం లేదు 51 00:04:16,964 --> 00:04:20,344 చెత్త జూలియో కంపు గొడుతున్నాడు 52 00:04:20,344 --> 00:04:23,138 ఇది విను, బ్రో. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. 53 00:04:23,138 --> 00:04:26,725 ప్రతి రోజు నేను నా మెదడులో రచ్చ చేస్తున్నాను, అదొక్కటే నా కండరం ఇంకా 54 00:04:26,725 --> 00:04:28,977 ఆ దృశ్యాన్ని పూర్తిగా చూస్తున్నాను 55 00:04:28,977 --> 00:04:31,522 ఎందుకంటే నా మెదడు చాలా భిన్నమైనది 56 00:04:31,522 --> 00:04:34,107 అది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం అది నాకు ఇష్టం 57 00:04:34,107 --> 00:04:36,527 అయితే ఏంటి? నీ ఇంగ్లీష్ చాలా చెత్తగా ఉంది. 58 00:04:36,527 --> 00:04:38,278 ముందు పాటలు నేర్చుకో, మొద్దు. 59 00:04:38,278 --> 00:04:39,571 చూడు. నాతో లయబద్ధంగా మాట్లాడు. 60 00:04:49,248 --> 00:04:50,541 దాన్ని ఆపు చేయి, చిన్నా. 61 00:04:50,541 --> 00:04:52,292 మనం ఏదో చౌకబారు బారులో ఉన్నట్లు అనిపిస్తోంది. 62 00:04:52,292 --> 00:04:54,169 - అలాగే, సారీ, నాన్నా. - రమోన్! 63 00:04:54,920 --> 00:04:56,046 రమోన్! వింటున్నావా? 64 00:04:56,046 --> 00:04:57,297 ఎక్కడ ఉన్నావు? అందుబాటులో ఉన్నావా? 65 00:04:57,297 --> 00:05:00,551 - మేము ఇక్కడే ఉన్నాం, డియర్ కార్మెన్. - ప్లాజా గారిబాల్డిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. 66 00:05:00,551 --> 00:05:03,095 మళ్లీ చెబుతున్నాను. గారిబాల్డిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. 67 00:05:03,095 --> 00:05:04,721 మేము బయలుదేరుతున్నాం, డియర్ కార్మెన్. 68 00:05:09,434 --> 00:05:10,602 వెళదాం పద, బాబు. 69 00:05:13,313 --> 00:05:14,398 సాధారణ ప్రాథమిక చికిత్స 70 00:05:14,398 --> 00:05:16,233 - త్వరగా, బ్రో. - నేను వస్తున్నా, డాక్టర్. 71 00:05:18,819 --> 00:05:20,320 ఎక్కడికి, రమోన్? ఎక్కడికి? 72 00:05:43,427 --> 00:05:45,095 అక్కడ చాలా మంది జనం ఉన్నారు, కాబట్టి జాగ్రత్త. 73 00:05:45,095 --> 00:05:46,805 - అలాగే. - వెళదాం పద. 74 00:05:47,639 --> 00:05:50,058 బ్రో, ప్రమాదం ఎక్కడ జరిగిందో నువ్వు చూశావా? 75 00:05:50,809 --> 00:05:52,644 - ఇక్కడ, రమోన్! - పద! 76 00:05:53,312 --> 00:05:54,396 ఏంటి ఇదంతా? 77 00:05:55,522 --> 00:05:56,899 నువ్వు బాగానే ఉన్నావా, నాన్నా? 78 00:05:56,899 --> 00:05:58,025 ఏం జరిగింది? 79 00:05:58,859 --> 00:05:59,985 నా వల్ల కాదు, బాబు. 80 00:06:01,361 --> 00:06:02,863 నా కాలి మడమ మడత పడింది! 81 00:06:02,863 --> 00:06:05,574 ఛ. పదండి, పదండి, పదండి! 82 00:06:06,867 --> 00:06:08,994 - నువ్వు బాగానే ఉన్నావా? - థాంక్స్, బాబు. 83 00:06:09,661 --> 00:06:10,746 - నేను బాగానే ఉన్నాను. - నిజంగా? 84 00:06:10,746 --> 00:06:13,290 వస్తున్నాం, వస్తున్నాం, వస్తున్నాం! త్వరగా! 85 00:06:13,290 --> 00:06:15,709 దయచేసి, దారి ఇవ్వండి! మేము పారామెడిక్ సిబ్బందిమి! 86 00:06:15,709 --> 00:06:17,294 పదండి! పదండి! 87 00:06:17,294 --> 00:06:19,546 - పారామెడిక్ సిబ్బంది వస్తున్నారు! - పక్కకు జరగండి! 88 00:06:20,547 --> 00:06:23,133 దారి ఇవ్వండి! దారి ఇవ్వండి! పారామెడిక్ లు! పారామెడిక్ లు! 89 00:06:23,133 --> 00:06:24,968 చూడు, బ్రో. చుట్టుపక్కల వారిని అడుగు. 90 00:06:24,968 --> 00:06:26,845 చెత్తవెధవ. ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా? 91 00:06:26,845 --> 00:06:28,514 ఇదిగో! ఇదిగో! ఇదిగో! వాళ్లు ఈమెకు తెలుసు. 92 00:06:28,514 --> 00:06:29,848 - ఏం జరిగింది? - సర్, ఎలా ఉన్నారు? 93 00:06:29,848 --> 00:06:32,434 నాకు తెలియదు. నేను... ఇక్కడికి వచ్చేసరికి... 94 00:06:32,434 --> 00:06:33,727 కంగారు పడకండి. 95 00:06:33,727 --> 00:06:36,271 నాన్నా, ఇతనికి గుండె పట్టేసింది. ఇతనిని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి. 96 00:06:36,271 --> 00:06:38,065 ఫర్వాలేదు, ఫర్వాలేదు మిత్రమా, బాగానే ఉన్నావా? 97 00:06:38,065 --> 00:06:40,192 నీకు సాయం చేస్తాను, నన్ను పట్టుకుని ఉండు. అంతే. 98 00:06:40,192 --> 00:06:42,486 నీకు సాయం చేస్తాను. పట్టుకో. అంతే. 99 00:06:43,278 --> 00:06:44,905 ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా? 100 00:06:46,281 --> 00:06:50,369 నిదానం, బాబు, సరేనా? కానివ్వు. కానివ్వు. 101 00:06:51,578 --> 00:06:54,498 నేను పారామెడిక్ ని. నీకు సాయం చేస్తాను. సరేనా? 102 00:06:54,498 --> 00:06:56,124 నీ పేరు ఏంటి? 103 00:06:56,124 --> 00:06:57,626 మీ మాటలు అర్థం కావడం లేదు. 104 00:06:57,626 --> 00:07:00,128 - ఛ, మీరు స్పానిష్ మాట్లాడతారా? - ఏదో ఒకటి చేసి వాళ్లని కాపాడండి! 105 00:07:00,128 --> 00:07:02,047 మిస్, ఎవరైనా వాళ్ల మీద దాడి చేశారా? 106 00:07:02,047 --> 00:07:03,423 మీ దగ్గర దొంగతనం చేశారా? 107 00:07:03,423 --> 00:07:04,508 మెజ్కల్ మద్యం, లేదా డ్రగ్స్ ఇచ్చారా? 108 00:07:04,508 --> 00:07:06,510 నాకు తెలియదు. ఇతను ఏం అంటున్నాడో అర్థం కాలేదు. 109 00:07:06,510 --> 00:07:08,679 జూలియో, మెడ పట్టీలు తీసుకురా. 110 00:07:08,679 --> 00:07:10,347 చాలా త్వరగా! 111 00:07:10,347 --> 00:07:12,391 లేదు, నేను కేవలం... 112 00:07:12,391 --> 00:07:14,351 నేను మీకు సాయం చేస్తాను. సరేనా, మిస్? 113 00:07:14,351 --> 00:07:16,854 ఆడవారి ఎలక్ట్రిక్ షాక్ మెషీన్ తో వాళ్లు ఆడుకున్నారు, 114 00:07:16,854 --> 00:07:19,690 - దానితో ముగ్గురూ కరెంట్ షాక్ కి గురయ్యారు. - ఈ చెత్త టూరిస్టులు. 115 00:07:19,690 --> 00:07:21,859 ఇక్కడే ఉండండి. కదలద్దు. 116 00:07:21,859 --> 00:07:24,903 లేదు, వద్దు! అతడిని తాకద్దు! అతడిని తాకద్దు, అతనికి కరెంట్ షాక్ తగిలింది. 117 00:07:24,903 --> 00:07:25,988 ఇది అదే. 118 00:07:25,988 --> 00:07:28,365 ఎలా? ఈ పరికరం అంత పని చేయలేదు. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. 119 00:07:28,365 --> 00:07:29,825 ఆమె అదే చెబుతోంది. 120 00:07:29,825 --> 00:07:33,412 మరేం ఫర్వాలేదు. ఇది కేవలం చిన్న కరెంట్ షాక్, కానీ మేము కరెంట్ సరఫరా ఆపేశాము. 121 00:07:33,412 --> 00:07:34,788 పద, బ్రో. పద. 122 00:07:36,832 --> 00:07:38,750 - నీకు ఎలా ఉంది, నాన్నా? - ఇలా రా, రమోన్! 123 00:07:39,418 --> 00:07:40,919 జూలియో! 124 00:07:40,919 --> 00:07:43,380 - నువ్వు బాగానే ఉన్నావా? - అవును. 125 00:07:43,380 --> 00:07:44,464 పద, బ్రో. 126 00:07:45,507 --> 00:07:48,635 ఆగు. ఆగు. ఒకటి, రెండు, మూడు. 127 00:07:51,013 --> 00:07:53,265 కంగారు పడద్దు. కంగారు పడద్దు. 128 00:07:53,265 --> 00:07:56,393 - నిక్! - అతను బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. 129 00:07:56,935 --> 00:07:58,312 వాళ్లు అతనికి సాయం చేస్తారు. 130 00:08:00,314 --> 00:08:02,274 సరే, మిస్. వినండి, వినండి. ఆందోళన పడకండి. 131 00:08:02,274 --> 00:08:04,693 మీ ఫ్రెండ్స్ కి అర్జెంటుగా సాయం అవసరం అందుకే నేను వాళ్లని తీసుకువెళ్తున్నాను. 132 00:08:04,693 --> 00:08:06,111 నాకు తెలియదు. 133 00:08:06,111 --> 00:08:08,530 హాస్పిటల్ కి. నేను డ్రైవ్ చేసి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళతాను. 134 00:08:08,530 --> 00:08:10,741 - అవును. - సరేనా? హాస్పిటల్. హాస్పిటల్. 135 00:08:10,741 --> 00:08:12,576 - వెళదాం పదండి. త్వరగా. - అలాగే, ప్లీజ్! 136 00:08:16,538 --> 00:08:20,125 దయచేసి, జరగండి! తప్పుకోండి! ఇది ఎమర్జెన్సీ! 137 00:08:27,841 --> 00:08:29,426 - చూడు! - మీకు ఎలా ఉంది, సర్? 138 00:08:29,426 --> 00:08:30,511 బాగా లేదు. 139 00:08:30,511 --> 00:08:31,887 - చూడు, బాగుంది కదా. - పని మీద ధ్యాస, బ్రో. 140 00:08:31,887 --> 00:08:33,679 ఇది కనెక్ట్ చేయి. త్వరగా. 141 00:08:33,679 --> 00:08:35,307 తరువాత రక్తం కారడం ఆపు. సరేనా? 142 00:08:35,307 --> 00:08:38,809 నాకు కళ్లు తిరుగుతున్నాయి. నా చేతులకి స్పర్శ తెలియడం లేదు. 143 00:08:38,809 --> 00:08:41,647 హేయ్, అతను బాగానే ఉన్నాడా? 144 00:08:43,273 --> 00:08:44,399 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 145 00:08:44,399 --> 00:08:45,984 అవును, మిస్. 146 00:08:47,277 --> 00:08:50,072 జోనా, వీళ్లు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో నీకు తెలుసా? 147 00:08:50,822 --> 00:08:52,074 జోనా. 148 00:08:52,074 --> 00:08:54,826 నాకు తెలియదు. నువ్వే కనుక్కో. 149 00:08:54,826 --> 00:08:58,789 ఆయన అంత అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు ఎందుకు? మీరు అసలు నిజంగా డాక్టర్లేనా? 150 00:08:58,789 --> 00:09:00,415 నాన్నా, నువ్వు చాలా... 151 00:09:00,415 --> 00:09:02,042 అంతా బాగానే ఉందా, నాన్నా? 152 00:09:03,877 --> 00:09:05,045 అతనికి సాయం చేయి. 153 00:09:06,171 --> 00:09:08,715 - లేదు. నన్ను చేయనివ్వు. - నాన్నా, నన్ను చేయనివ్వు. 154 00:09:08,715 --> 00:09:11,009 ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, 155 00:09:11,009 --> 00:09:13,512 ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది... ఏం అయింది? 156 00:09:14,638 --> 00:09:15,889 నేను బాగానే ఉన్నాను, సరేనా? 157 00:09:17,641 --> 00:09:19,059 ఇరవై ఒకటి, ఇరవై రెండు, ఇరవై మూడు, 158 00:09:19,059 --> 00:09:21,395 ఇరవై నాలుగు, ఇరవై ఐదు, ఇరవై ఆరు, ఇరవై ఏడు... 159 00:09:21,395 --> 00:09:23,605 {\an8}ఆల్మెండ్రోస్ క్లినిక్ 160 00:09:23,605 --> 00:09:26,775 {\an8}- చూడు నీ కోసం ఏం తీసుకువచ్చామో. - క్రిస్, బెడ్స్ ఖాళీగా ఉన్నాయా? 161 00:09:26,775 --> 00:09:28,861 {\an8}మేము వస్తున్నాం. మాకు ఒక వీల్ చెయిర్ కావాలి. 162 00:09:28,861 --> 00:09:31,154 - అలాగే, నా దగ్గర సిద్ధంగా ఉంది. - మంచిది. 163 00:09:31,864 --> 00:09:33,240 మగ పేషంట్. వయస్సు 60 యేళ్లు. 164 00:09:33,240 --> 00:09:34,616 కరెంటు షాక్ కారణంగా గుండె పట్టేసింది. 165 00:09:34,616 --> 00:09:36,368 ఇతనికి అర్జెంటుగా చికిత్స అందించాలి, సరేనా? 166 00:09:36,869 --> 00:09:38,412 మగ పేషంట్. 167 00:09:39,037 --> 00:09:40,330 వయస్సు ఇరవై నాలుగు. 168 00:09:40,831 --> 00:09:42,332 కాలిన గాయాలు. 169 00:09:43,292 --> 00:09:44,710 రెండు చేతుల్లోనూ. 170 00:09:45,377 --> 00:09:47,045 14 జిసిఎస్. 171 00:09:47,045 --> 00:09:48,755 బ్లడ్ ప్రెషర్ 132. 172 00:09:57,931 --> 00:10:00,559 - మగ పేషంట్. - అతను కోలుకుంటాడు, మిస్. 173 00:10:02,644 --> 00:10:04,521 ...గ్లాస్గో స్కేల్ లో పదమూడు పాయింట్లు... 174 00:10:07,274 --> 00:10:09,985 అంతా బాగానే ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది. 175 00:10:09,985 --> 00:10:13,405 నిక్ చేయి చూశావా? వాళ్లు నిక్ ని ఏం చేయబోతున్నారు? 176 00:10:14,406 --> 00:10:15,657 ఏంటి, బ్రో? 177 00:10:19,328 --> 00:10:21,872 వాళ్లని ఇక్కడికి తీసుకురావడానికి డబ్బు ఎలా వసూలు చేశావు? 178 00:10:21,872 --> 00:10:24,249 - నీ ఉద్దేశం ఏంటి? - నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు కదా. 179 00:10:24,249 --> 00:10:27,002 హాస్పిటల్ కి నేను డ్రైవ్ చేసి మిమ్మల్ని తీసుకువెళతాను 180 00:10:27,002 --> 00:10:29,046 నేను ర్యాప్ లో నేర్చుకున్నాను, బాబు. 181 00:10:29,588 --> 00:10:31,048 చూడు. 182 00:10:32,883 --> 00:10:34,760 అమెరికన్ల నుండి తెలుసుకున్నాను. 183 00:10:35,844 --> 00:10:36,845 నువ్వు ఎవ్వరికీ చెప్పకు. 184 00:10:38,472 --> 00:10:39,973 ఎవ్వరికీ ఈ విషయం చెప్పకు. 185 00:10:39,973 --> 00:10:41,350 పని అయిపోయింది. ఇక వెళదాం. 186 00:10:41,350 --> 00:10:43,143 - నాన్నా, నువ్వు బాగానే ఉన్నావా? - ఉన్నాను. 187 00:10:44,853 --> 00:10:47,231 - వెళ్లి మన డబ్బు తెచ్చుకుందాం, రమోన్. - లేదు, దానికి నేను వెళతాను. 188 00:10:47,231 --> 00:10:49,525 - నేను డాక్టర్ తో మాట్లాడాలి. - దేని గురించి? 189 00:10:50,359 --> 00:10:51,443 నీకు తరువాత చెప్తాను. 190 00:10:51,443 --> 00:10:54,321 - రమోన్, వాళ్లు అమెరికన్లు. వాళ్ల దగ్గర చాలా - నేను చూసుకుంటాను. 191 00:11:04,581 --> 00:11:05,874 ఇప్పుడు ఏంటి? 192 00:11:11,338 --> 00:11:15,551 ఈ పేషంట్లతో, నీ ఈజీకి డబ్బు చెల్లించినట్లే అనుకో. 193 00:11:16,802 --> 00:11:18,595 మరి నా బ్లడ్ టెస్టులు? 194 00:11:20,222 --> 00:11:21,557 ఓహ్, బాబు. 195 00:11:27,521 --> 00:11:31,441 దాని కోసం నువ్వు ఇంకో రెండుసార్లు పేషంట్లని తీసుకురావలి ఉంటుంది. 196 00:11:31,441 --> 00:11:33,318 కానీ వాళ్లు అమెరికన్లు. 197 00:11:34,778 --> 00:11:37,155 - అయితే? - వాళ్లు డాలర్లలో ఇచ్చారు. 198 00:11:41,869 --> 00:11:44,246 మారియో, గుడ్ ఈవెనింగ్. 199 00:11:45,080 --> 00:11:47,374 - గుడ్ ఈవెనింగ్. - ఏం జరుగుతోంది, రమోన్? 200 00:11:48,542 --> 00:11:50,502 నీకు లేనిపోని ఆలోచనలు కల్పించవద్దని నీ కొడుకుకి చెప్పు. 201 00:11:50,502 --> 00:11:52,296 ఇలా చూడు, రమోన్. ఆయన నీకు డబ్బులు ఇవ్వాలి. 202 00:11:52,296 --> 00:11:56,216 దానికి తోడు, వాళ్లు గనుక చనిపోతే, మనం చిక్కులో పడతాం. 203 00:12:03,599 --> 00:12:05,684 కరోనరీ ఆర్టరీ బైపాస్ చికిత్స. 204 00:12:06,685 --> 00:12:08,937 ఇక్కడ మా క్లినిక్ లో ఆ చికిత్స చేయడానికి మాకు సమయం లేదు. 205 00:12:09,980 --> 00:12:12,316 కానీ మా దగ్గర వేరే ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయి. 206 00:12:12,316 --> 00:12:13,734 అంటే ఎలాంటివి? 207 00:12:13,734 --> 00:12:15,444 సవరించిన చికిత్సా ప్రక్రియలు. 208 00:12:16,320 --> 00:12:17,779 అంటియారిథమిక్స్. 209 00:12:17,779 --> 00:12:20,616 నువ్వు నన్ను ఒక వెర్రివాడిగా చూస్తున్నావు అనిపిస్తోంది. 210 00:12:20,616 --> 00:12:22,326 నువ్వు జనాన్ని ఎలా మోసం చేస్తావో నాకు తెలుసు. 211 00:12:22,326 --> 00:12:23,702 కానీ నీ విషయంలో అలా చేయను. 212 00:12:24,328 --> 00:12:25,954 నువ్వు నా కుటుంబసభ్యుడి లాంటివాడివి. 213 00:12:27,789 --> 00:12:28,790 విను. 214 00:12:29,875 --> 00:12:33,003 ఈ బాటిల్ నీకు నెల రోజులు వస్తుంది. 215 00:12:34,213 --> 00:12:36,006 నువ్వు ఐదుసార్లు పేషంట్లని తీసుకువస్తే... 216 00:12:36,673 --> 00:12:38,217 దానికి బదులుగా ఈ బాటిల్ ఇస్తాను. 217 00:12:39,092 --> 00:12:41,386 నువ్వు నాతో పరాచికాలు ఆడుతున్నావు. మేము ఏం తినాలి? 218 00:12:43,972 --> 00:12:45,682 ఏప్రిల్ 28 ఇంకా 29. 219 00:12:45,682 --> 00:12:47,518 ఇలా చూడు, పిచ్చివాడిలా మాట్లాడకు. 220 00:12:47,518 --> 00:12:49,728 నీకు వసంతకాలంలో పెళ్లి చేసుకోవాలని లేదా? 221 00:12:49,728 --> 00:12:51,730 నువ్వు కలిసిన ప్రతి అమ్మాయికి ఇదే చెబుతావు అనుకుంటా. 222 00:12:51,730 --> 00:12:54,816 - కానీ ఈసారి నేను నిజంగానే అంటున్నాను. - సరే, నోరు మూయి. 223 00:12:54,816 --> 00:12:56,902 ఇతను నాకు వేసవి కాలంలో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 224 00:12:57,736 --> 00:12:58,904 ఓహ్, ఇలా చూడు. 225 00:12:58,904 --> 00:13:01,865 మీరందరూ ఇంత అందంగా ఉండటం నా తప్పా? 226 00:13:01,865 --> 00:13:03,158 ఓహ్, ఛ. 227 00:13:03,158 --> 00:13:05,953 - నాకు ఒక క్షణం టైమ్ ఇవ్వండి. - ఇతను ఇప్పుడు తిట్లు తింటాడు. 228 00:13:05,953 --> 00:13:09,248 బంగారం, అందరూ బాగానే ఉన్నారు అనుకుంటా. నీ గురించే ఆలోచిస్తున్నాను. 229 00:13:09,248 --> 00:13:11,834 సరే. వాళ్లు నన్ను ఏదైనా కారణం ఉంటేనే తిడతారు. 230 00:13:12,501 --> 00:13:13,710 నన్ను కోల్పోయావు కానీ నేను తప్పించుకున్నా. 231 00:13:13,710 --> 00:13:16,421 ఏదో ఒక రోజు నేను క్రిసీస్ తో వెళ్లిపోతాను, కానీ ఈసారి మాత్రం నిజమే చెబుతున్నాను. 232 00:13:16,421 --> 00:13:17,506 ఒట్టు. 233 00:13:18,590 --> 00:13:21,176 బెర్నీ నిన్ను చూడాలని ఉంది 234 00:13:21,176 --> 00:13:24,596 {\an8}ఎక్కడ ఉన్నావు? నేను వచ్చి తీసుకువెళతాను నిన్ను చూడాలని ఉంది 235 00:13:24,596 --> 00:13:29,184 {\an8}నేను వేరే పార్టీకి వెళ్లాను 236 00:13:42,114 --> 00:13:43,365 నువ్వు ఇప్పుడు ఏం చేశావు? 237 00:13:46,201 --> 00:13:47,411 నాలుక చప్పరిస్తున్నావు, బాబు. 238 00:13:48,036 --> 00:13:51,331 నువ్వు భయంగా ఉన్నప్పుడు, నీ పెదాలని చప్పరిస్తూ వాటిని కొరుకుతూ ఉంటావు. 239 00:13:51,874 --> 00:13:54,126 అది నిజం కాదు. నేను సాస్ ని నాకుతున్నాను. 240 00:13:57,838 --> 00:13:59,840 నిన్ను మళ్లీ స్కూలులో నిర్బంధించారా ఏంటి? 241 00:13:59,840 --> 00:14:01,258 లేదు. 242 00:14:01,258 --> 00:14:02,718 క్లాసులో ఫెయిల్ అయ్యావా? 243 00:14:04,761 --> 00:14:06,555 అయితే, మరి ఏం చేశావు? ఏం జరిగింది? 244 00:14:10,184 --> 00:14:12,853 మనలో అందరికీ రహస్యాలు ఉంటాయి, కాదంటావా? 245 00:14:16,857 --> 00:14:19,860 నువ్వు టమాయో అయి ఉండాలి. 246 00:14:22,070 --> 00:14:23,488 ఇక్కడే ఉండు. 247 00:14:37,503 --> 00:14:39,630 ఆ రహస్యాలు గనుక నిన్ను బాధ పెడుతుంటే, 248 00:14:40,339 --> 00:14:42,341 వాటిని దాచుకోకుండా ఉండటం మంచిది, బాబు. 249 00:14:44,968 --> 00:14:46,261 నన్ను నమ్ము. 250 00:14:47,679 --> 00:14:48,972 నా వైపు చూడు. 251 00:14:48,972 --> 00:14:50,766 శ్వాస పీల్చు. ఇది నొప్పి పెడుతుంది. 252 00:14:51,934 --> 00:14:54,561 నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. నాకు అది వినాలని లేదు. 253 00:14:54,561 --> 00:14:57,523 నేను గొప్పగా సలహాలు ఇవ్వగలను. నాకు మాత్రం నేను సలహాలు ఇచ్చుకోలేను. 254 00:14:57,523 --> 00:14:59,858 ఒకటి, రెండు, మూడుసార్లు ఇలా జరిగింది, 255 00:14:59,858 --> 00:15:02,194 కానీ ఆ డబ్బు ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదు. 256 00:15:02,194 --> 00:15:04,112 మనం ఇక్కడ పిచ్చివాళ్లలా పని చేస్తున్నాం, 257 00:15:04,112 --> 00:15:07,032 ఈ చెత్త టూరిస్టుగాళ్లని కాపాడుతూ చిల్లిగవ్వ కూడా సంపాదించలేకపోతున్నాం. 258 00:15:07,032 --> 00:15:09,493 ఇంకా ఈ పిల్లవాడు స్కూలుకి వెళ్లాల్సి ఉంది. 259 00:15:09,493 --> 00:15:11,119 అర్థం చేసుకో, బాబు. 260 00:15:11,119 --> 00:15:13,288 మనం కష్టపడుతున్నాం. మన శ్రమ అంతా ధారపోస్తున్నాం, 261 00:15:13,288 --> 00:15:16,041 కానీ నువ్వు వాళ్లు చెప్పేది ఒప్పుకుంటున్నావు, రమోన్. 262 00:15:16,041 --> 00:15:18,418 నువ్వు అతడిని చావగొట్టాలి! 263 00:15:18,418 --> 00:15:20,045 నువ్వు ఎంతకాలం నుండి ఉచితంగా పని చేస్తున్నావు? 264 00:15:20,045 --> 00:15:21,672 మనకి ఒక చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు, రమోన్. 265 00:15:21,672 --> 00:15:23,715 - ఆ డెస్కు మూసేసి ఉంది... - నేను అలాంటివి పట్టించుకోను... 266 00:15:23,715 --> 00:15:25,634 - వాళ్లు తరువాత చెల్లిస్తారు! -"తరువాత" అంటే ఎప్పుడు? 267 00:15:25,634 --> 00:15:27,678 ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, రమోన్. 268 00:15:27,678 --> 00:15:30,138 హేయ్, హేయ్. బాస్ కి మర్యాద ఇవ్వు. 269 00:15:30,138 --> 00:15:31,265 మనం తిరిగి పనిలోకి వెళదాం పద. 270 00:15:31,265 --> 00:15:33,684 నోరు మూయి! నీ చీర్ లీడర్ దగ్గరికి వెళ్లు. 271 00:15:33,684 --> 00:15:35,102 నిన్ను సమర్థిస్తున్నాడు. 272 00:15:35,102 --> 00:15:36,687 శభాష్, బుజ్జీ. శభాష్. 273 00:15:36,687 --> 00:15:39,314 - నీ పని నువ్వు చూసుకో. - లోపలికి రా. 274 00:16:05,632 --> 00:16:06,884 గుడ్ మార్నింగ్! ఎలా ఉన్నావు? 275 00:16:06,884 --> 00:16:08,802 హాయ్, మిసెస్ జోసెఫా. నేను బాగున్నాను. మరి నువ్వు? 276 00:16:08,802 --> 00:16:10,596 నేను బాగానే ఉన్నాను. నీకు ఈ రోజు చక్కగా సాగాలి. 277 00:16:10,596 --> 00:16:11,889 నీకు కూడా. 278 00:16:13,557 --> 00:16:14,850 బ్లాస్ట్ కణం... 279 00:16:17,853 --> 00:16:18,854 కొల్లోబ్లాస్ట్... 280 00:16:20,314 --> 00:16:21,773 వీడు ఒకడు! 281 00:16:22,441 --> 00:16:23,650 మార్కుస్! 282 00:16:24,359 --> 00:16:25,611 మార్కుస్! 283 00:16:27,487 --> 00:16:28,614 మొద్దువెధవ! 284 00:16:30,574 --> 00:16:32,326 నేలని తుడువు, కోతివెధవ. 285 00:16:32,326 --> 00:16:34,411 ఇంకా ఆ చెత్త గోల తగ్గించు, నేను చదువుకుంటున్నాను. 286 00:16:34,411 --> 00:16:36,079 పోవే, డాక్టర్. 287 00:16:36,079 --> 00:16:38,207 ఏదైనా బ్రేక్ ఫాస్ట్ చేయి. 288 00:16:38,207 --> 00:16:39,875 అలాగే, తప్పకుండా. 289 00:16:39,875 --> 00:16:41,251 చేయి! 290 00:16:52,513 --> 00:16:54,223 - వెళదాం పద. - ఓహ్, ఇంకా కాసేపు. 291 00:16:54,223 --> 00:16:56,016 - లేదు, వెళదాం పద. పద. - ఇంకాసేపు ఉందాం. 292 00:16:56,016 --> 00:16:57,100 పద. 293 00:17:01,355 --> 00:17:02,648 తప్పుకోండి, తప్పుకోండి. 294 00:17:03,607 --> 00:17:05,358 దయచేసి, మాకు సాయం చేయండి. 295 00:17:07,236 --> 00:17:10,280 తప్పుకోవాలి, వాన్! తప్పుకోవాలి. 296 00:17:10,948 --> 00:17:13,492 సైరన్లు ఎందుకు ఆన్ చేశావు, నాన్నా? 297 00:17:13,492 --> 00:17:15,202 వీళ్లకి ఇప్పుడు కంగారు లేదుగా. 298 00:17:16,994 --> 00:17:19,830 పోలీసులు మనల్ని ఆపరు ఎందుకంటే మనం పేషంట్లతో ఉన్నాం అనుకుంటారు. 299 00:17:19,830 --> 00:17:21,834 ఈ రెండు శవాల బదులు. 300 00:17:21,834 --> 00:17:23,292 నేను గనుక సైరన్ ఆపేస్తే, 301 00:17:23,961 --> 00:17:26,505 వేల కొద్దీ గస్తీ పోలీసులు ఎక్కడెక్కడి నుంచో ఊడిపడతారు. 302 00:17:26,505 --> 00:17:27,589 ఇదిగో, ఇది తీసుకో. 303 00:17:28,799 --> 00:17:30,968 సరే. మన రహస్యం. 304 00:17:34,304 --> 00:17:37,015 అవును. తను గర్భవతి. 305 00:17:37,015 --> 00:17:38,892 నీకు అది చాలా ఇష్టం కదా. 306 00:17:38,892 --> 00:17:40,435 నీకు చాలా ఇష్టం, పిల్లా. 307 00:17:40,435 --> 00:17:43,522 లేదు, నేను ఇంకెప్పుడూ మెజ్కల్ మద్యాన్ని తాగను. ఎప్పుడూ, ఎప్పుడూ, ఎప్పుడూ తాగను. 308 00:17:43,522 --> 00:17:45,274 నువ్వు ఇదే మాట కిందటి వారం కూడా చెప్పావు. 309 00:17:45,274 --> 00:17:48,068 - హేయ్, కానీ చెచ్ నాకు అది గుర్తు చేయాల్సి వచ్చింది. - లేదు, లేదు, లేదు, లేదు. 310 00:17:48,068 --> 00:17:49,403 "చెచ్"? 311 00:17:49,403 --> 00:17:51,071 - అవును, అది ఇప్పుడు మా మారుపేరు. - అవును, చెచ్. 312 00:17:51,071 --> 00:17:53,282 - అది ఎప్పటి నుండి? - కిందటి శుక్రవారం పార్టీ అప్పటి నుండి. 313 00:17:53,282 --> 00:17:56,285 - అది చాలా అద్భుతమైన పార్టీ. - అది శనివారంనాడు జరిగిన పార్టీ, కదా? 314 00:17:56,285 --> 00:17:58,161 లేదు, అది చాలా సరదాగా సాగింది. 315 00:17:58,161 --> 00:18:00,664 నువ్వు ఒక దాని తరువాత ఇంకొకటి షాట్స్ తాగడం నాకు గుర్తుంది. 316 00:18:00,664 --> 00:18:01,874 ఒకదాని తరువాత ఇంకొకటి. 317 00:18:01,874 --> 00:18:04,626 ఆ తరువాత నువ్వు బాత్ రూమ్ లో కింద పడిపోయావు, పాట పాడుతూ... 318 00:18:04,626 --> 00:18:09,298 - నడుం తిప్పు ఇంకా ఏడు - తిప్పు, తిప్పు 319 00:18:09,298 --> 00:18:11,300 నేను ఏడుపు ఆపలేకపోతున్నాను నాకు చనిపోవాలని ఉంది 320 00:18:11,300 --> 00:18:13,719 కానీ దానికంటే ముందు డాన్ ఒమర్ కి నేను సర్వం అర్పించుకోవాలి 321 00:18:14,887 --> 00:18:17,514 ఇది బాగుంది, ఈ చెచ్ గోల. బాగుంది, బాగుంది. 322 00:18:17,514 --> 00:18:19,266 - పిల్లా, ఎక్కడికి వెళ్తున్నావు? - ఆగు! 323 00:18:19,266 --> 00:18:21,059 నీకు కూడా ఒక మారుపేరు కావాలా? 324 00:18:21,059 --> 00:18:24,897 "హిస్టాలజీ నిపుణురాలు ఇంకా యువమేధావి" ఎలా ఉంటుంది? 325 00:18:24,897 --> 00:18:25,981 అది మంచి పేరు. 326 00:18:25,981 --> 00:18:27,316 - ఇది బాగుంది, పిల్లా. - సరే. 327 00:18:27,316 --> 00:18:28,567 నిన్న ఏ పార్టీకి వెళ్లావు, టమాయో? 328 00:18:28,567 --> 00:18:31,528 అవును, పిల్లా. నీ కళ్ల కింద ముడతలు పెద్దవిగా ఉన్నాయి. 329 00:18:31,528 --> 00:18:33,655 లేదు, నీ కళ్ల కింద ముడతలు చాలా అందంగా ఉన్నాయి, పిల్లా. 330 00:18:33,655 --> 00:18:37,492 నీకు బాగా ఇష్టమైన వాళ్లతోనే నువ్వు పార్టీ చేసుకున్నావని ఖచ్చితంగా చెప్పగలను. నాకు తెలుసు. 331 00:18:37,492 --> 00:18:40,662 - చూడు, అతను చక్కగా ఉండే డాక్టర్ లూనా. - అది ఎవరు? 332 00:18:40,662 --> 00:18:42,497 హేయ్, రౌల్. గుడ్ మార్నింగ్. 333 00:18:42,497 --> 00:18:44,917 - హేయ్. - మరి, మాతో పాటు భోజనానికి వస్తారా? 334 00:18:45,751 --> 00:18:47,794 థాంక్స్, కానీ రాలేను. ఇంకో కాలేజీలో నేను క్లాస్ చెప్పాలి. 335 00:18:47,794 --> 00:18:49,630 సరే, అయితే, రేపు కలుద్దాం. 336 00:18:49,630 --> 00:18:51,340 - అలాగే. - బై బై. 337 00:18:51,340 --> 00:18:53,550 - చెత్త, రెజీనా. ఏం అయింది? - ఏంటి, పిల్లా? నేను పట్టించుకోను. 338 00:18:53,550 --> 00:18:55,177 నేను లక్ష్యం మీద ఒక కన్ను వేసి ఉంచుతాను. 339 00:18:55,177 --> 00:18:57,513 అయితే, ఈ రోజు మనం రెజీనా ఇంట్లో చదువుకుందామా ఏంటి? 340 00:18:57,513 --> 00:19:00,140 - అవును, వెళదాం పదండి. - నువ్వు వస్తున్నావా? 341 00:19:00,140 --> 00:19:03,101 వస్తాను, కానీ మిమ్మల్ని తరువాత కలుస్తాను. నాకు కొన్ని పనులు ఉన్నాయి. 342 00:19:03,101 --> 00:19:04,853 - ఇలా చూడు. - నిజంగా వస్తాను. 343 00:19:05,437 --> 00:19:06,980 - నేను వస్తాను. - అలాగే. 344 00:19:06,980 --> 00:19:08,148 సరే. 345 00:19:26,917 --> 00:19:28,168 నువ్వు ఘోరంగా ఉన్నావు 346 00:19:28,168 --> 00:19:30,838 ఈ పరిస్థితిలో మాత్రమే కాదు నేను ఆటగాడిని 347 00:19:30,838 --> 00:19:33,507 నేను పూర్తి ఉత్సాహంతో ఉంటాను అది తప్పు కాదు 348 00:19:33,507 --> 00:19:36,343 నేను కావలసినంత పొగరుగా ఉండగలను దేవుడి దయవల్ల నువ్వు ఒక పారామెడిక్ వి 349 00:19:36,343 --> 00:19:38,011 అయితే నువ్వు నీ అంబులెన్స్ లో ఇంటికి తిరిగి వెళ్లిపో 350 00:19:38,011 --> 00:19:40,389 నాకు ఆందోళన పెరుగుతోంది కానీ నువ్వు అబద్ధాలు ఆడతావు 351 00:19:40,389 --> 00:19:42,975 వాళ్లు ఇది యుద్ధం అంటారు కానీ నువ్వు అంత కఠినంగా కనిపించవు 352 00:19:42,975 --> 00:19:45,602 నా అంబులెన్స్ ఎక్కుతావా దాని చక్రాల చప్పుడు వింటావా 353 00:19:45,602 --> 00:19:48,313 నేను చక్రం తిప్పుతాను రహదారి అంత ఘోరంగా ఏమీ లేదు 354 00:19:48,313 --> 00:19:51,066 అయితే నువ్వు చక్రం తిప్పు అది అంత అవసరం లేదు 355 00:19:51,066 --> 00:19:53,819 నీలాంటి కొత్త కుర్రాళ్లు వస్తారు పోతారు వాళ్లు ఎప్పుడూ మారిపోతుంటారు 356 00:19:53,819 --> 00:19:56,363 అతను పెద్ద పోటుగాడు అనుకుంటాడు కానీ అతను చూడటానికి పీలగా ఉంటాడు 357 00:19:56,363 --> 00:19:59,491 కానీ అందమైన ముఖం ఉంటే మనం ప్రత్యర్థి కానవసరం లేదు 358 00:19:59,491 --> 00:20:01,952 విను, బాబు ఇలా చూడు, మనం చేతులు కలుపుదాం 359 00:20:01,952 --> 00:20:04,371 నేను గెలవాలని అనుకోను కానీ నా మాటలు ప్రభావం చూపిస్తాయి 360 00:20:04,371 --> 00:20:06,999 అతను ఈర్ష్య పడుతున్నాడు ఎందుకంటే నేను మా స్కూలులో చాలా అందమైన కుర్రాడిని 361 00:20:06,999 --> 00:20:10,169 అతనికి కోపం వచ్చింది ఎందుకంటే అతను ఒక మూర్ఖుడని మా చెల్లెలు చెప్పింది 362 00:20:13,422 --> 00:20:14,965 భలే పాడావు, మిత్రమా. 363 00:20:16,049 --> 00:20:18,969 - కంగ్రాట్స్, బాబు. - క్రిసీస్ ఎక్కడ? 364 00:20:18,969 --> 00:20:20,304 ఆమె అక్కడ ఉందనుకుంటా. 365 00:20:21,013 --> 00:20:23,432 సరే, బాధపడకు, మిస్టర్ రాగ్. 366 00:20:24,850 --> 00:20:26,810 నేను చాలా సౌకర్యంగా ఉన్నాను 367 00:20:26,810 --> 00:20:28,854 డోమినోస్ మాదిరిగా వాళ్లు ఒక్కొక్కరుగా నేల మీద పడిపోతున్నారు 368 00:20:28,854 --> 00:20:29,938 క్రిసీస్! 369 00:20:29,938 --> 00:20:32,649 నేను మిస్టర్ ర్యాగ్ తో దుమ్ము దులిపేశాను. 370 00:20:33,400 --> 00:20:35,444 ఇప్పుడే ఎస్టోపస్ ని ఓడించాను, బేబీ. 371 00:20:37,738 --> 00:20:39,072 నువ్వు బాగానే ఉన్నావా? 372 00:20:45,245 --> 00:20:46,663 ఇది ఏంటి? 373 00:20:52,336 --> 00:20:54,796 రెండు గీతలు వచ్చాయంటే మనకి బిడ్డ పుడుతున్నట్లా? 374 00:20:57,132 --> 00:20:59,676 మనం గందరగోళం చేసేశాం. నేను గర్భవతిని. 375 00:21:01,345 --> 00:21:03,472 నువ్వు నవ్వులాటకి చెబుతున్నావు కదా, క్రిసీస్. 376 00:21:07,768 --> 00:21:10,437 బంగారం, మనకి బిడ్డ పడుతుంటే గనుక... 377 00:21:10,437 --> 00:21:13,690 నువ్వు నాతో అమెరికా వస్తున్నట్లా లేదా రావట్లేదా? 378 00:21:19,905 --> 00:21:23,325 ఈ దేశంలో దేని కోసం కూడా ఉండటం నాకు ఇష్టం లేదు. 379 00:21:23,325 --> 00:21:25,744 నా తల్లిదండ్రులు ఇంకా నేను ఇక్కడి వాళ్లం కాదు కూడా. 380 00:21:25,744 --> 00:21:27,829 నేను ఎట్టి పరిస్థితులలోనూ ఈ దేశంలో ఉండను. 381 00:21:32,668 --> 00:21:34,920 కానీ అమెరికాలో మనం ఎవరిలా ఉంటాం? 382 00:21:35,712 --> 00:21:37,130 అక్కడ కూడా ఇలాగే ఉంటుంది, క్రిసీస్. 383 00:21:38,507 --> 00:21:40,634 పరిస్థితులు అక్కడ మెరుగుగా ఉంటాయి. 384 00:21:40,634 --> 00:21:42,469 లేదా ఉండకపోవచ్చు. 385 00:21:43,428 --> 00:21:46,265 కనీసం, వేరేలా ఉంటాయి కదా. నేను... 386 00:21:46,265 --> 00:21:48,100 నాకు ఇక్కడ ఉండాలని లేదు. 387 00:21:48,100 --> 00:21:49,643 ఆ విషయం నీకు తెలుసు. 388 00:21:52,479 --> 00:21:55,524 నా ఉద్దేశం, నువ్వు వెళితే గనుక, నేను కూడా నీతో వచ్చేస్తాను. తప్పకుండా వస్తాను. 389 00:21:55,524 --> 00:21:58,193 కానీ మా కుటుంబాన్ని మా అమ్మ వదిలేసినట్లుగా నేను వదిలేయలేను. 390 00:21:58,193 --> 00:22:00,195 ఆమె ఒక్క మాట కూడా చెప్పకుండా వదిలి వెళ్లిపోయింది. 391 00:22:00,946 --> 00:22:02,489 నేను మా కుటుంబానికి చెప్పాలి. 392 00:22:17,546 --> 00:22:18,755 నీకు సంతోషమేనా? 393 00:22:19,548 --> 00:22:20,883 అవును, సంతోషమే. 394 00:22:21,800 --> 00:22:23,093 నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. 395 00:22:24,428 --> 00:22:28,515 మనం ఇప్పుడు... తల్లిదండ్రులు కాకూడదు, కదా? 396 00:22:28,515 --> 00:22:30,058 సరే. 397 00:22:30,058 --> 00:22:31,727 ఏంటి ఇది? నేను ఏదైనా తప్పు చెప్పానా? 398 00:22:31,727 --> 00:22:35,480 క్రిసీస్! ఆగు, నాకు కాస్త టైమ్ ఇవ్వు. 399 00:22:51,288 --> 00:22:52,664 ఫ్యూనరల్ హోమ్ టోరెస్ 400 00:22:56,001 --> 00:22:58,879 - అదెలా ఉంటుందా అనిపిస్తుంది. - ఏంటి చావడమా? 401 00:23:01,298 --> 00:23:02,966 చిల్లిగవ్వ కూడా లేని పేదరికంతో ఉండటం. 402 00:23:05,260 --> 00:23:06,553 - అతనికి కుటుంబం ఉందా? - ఉంది... 403 00:23:06,553 --> 00:23:09,139 కానీ వాళ్లు కనీసం పాడెకి కూడా డబ్బులు కట్టే స్థితిలో లేరు. 404 00:23:11,308 --> 00:23:14,311 వాళ్లని ఇక్కడికి తీసుకువచ్చి నాకు సాయం చేసినందుకు థాంక్స్. 405 00:23:14,311 --> 00:23:15,729 చాలా తక్కువ డబ్బుకి. 406 00:23:18,815 --> 00:23:20,984 స్నేహితులు ఉండేదే అందుకు, కెమో. 407 00:23:22,277 --> 00:23:23,278 ఏం అయింది? 408 00:23:23,904 --> 00:23:24,905 నీకు సాయం కావాలా? 409 00:23:27,699 --> 00:23:31,495 అంబులెన్స్ కి మంచి సైరెన్ కొనాలని ప్రయత్నిస్తున్నాను. 410 00:23:32,162 --> 00:23:34,665 మంచిది. కానీ దాని శబ్దం ఇలా ఉండాలా? 411 00:23:36,875 --> 00:23:39,211 లేదు, అవి అమెరికన్ సైరన్లు. ఇది ఎలా శబ్దం చేయాలంటే... 412 00:23:42,005 --> 00:23:43,340 నీకు తెలుసు. 413 00:23:44,132 --> 00:23:46,051 నువ్వు గనుక ఉదయం పూటల్లో సాయం చేయగలిగితే, 414 00:23:46,051 --> 00:23:47,886 నువ్వు ఎప్పుడైనా రావచ్చు. 415 00:23:49,346 --> 00:23:51,890 అలాగే, నువ్వు నాకు నిజం చెప్పాలి అనుకుంటే... 416 00:24:15,706 --> 00:24:16,957 వెళదాం పద. 417 00:24:19,418 --> 00:24:21,170 పవిత్ర జలం తాగు నీరు 418 00:24:49,198 --> 00:24:51,033 నువ్వు కంగారుగా పరిగెత్తినట్లు ఉన్నావు. 419 00:24:51,033 --> 00:24:52,659 నీకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. 420 00:24:52,659 --> 00:24:54,453 బయట చాలా వేడిగా ఉంది. 421 00:24:58,457 --> 00:25:00,209 నీకు ఆకలిగా ఉందని చెప్పావు కదా? 422 00:25:01,335 --> 00:25:03,253 ఇక్కడ ఏదో చెత్త వాసన వస్తోంది, నీకు అలా అనిపించడం లేదా? 423 00:25:03,253 --> 00:25:06,632 - ఈ వాసన నీకు ఎలా అనిపిస్తోంది... - శవాల వాసనా? 424 00:25:06,632 --> 00:25:07,966 కాదు. 425 00:25:08,509 --> 00:25:09,968 ఇది చొరిజో కావచ్చు. 426 00:25:10,594 --> 00:25:11,803 దీని వాసన స్ట్రాంగ్ గా ఉంటుంది. 427 00:25:13,847 --> 00:25:15,015 ఇది రుచిగా ఉంది. 428 00:25:21,688 --> 00:25:25,943 నాన్నా, ఆ చనిపోయిన వాళ్ల ఆత్మలు ఇక్కడ ఉండిపోతాయి అంటావా? 429 00:25:28,362 --> 00:25:31,532 బహుశా అవి పైకప్పు మీద ఇరుక్కుపోయి ఉంటాయి. 430 00:25:31,532 --> 00:25:33,951 అందుకే అవి స్వర్గానికి వెళ్లలేకపోతున్నాయి. 431 00:25:33,951 --> 00:25:35,744 అందుకే వాటి వాసన ఇంకా వస్తుంటుంది. 432 00:25:35,744 --> 00:25:37,204 విను... 433 00:25:37,913 --> 00:25:39,831 నీకు దాని గురించి అంత భయం ఉంటే, 434 00:25:39,831 --> 00:25:43,001 మనం అంబులెన్స్ ని పవిత్ర జలంతో శుభ్రం చేద్దాం. 435 00:25:43,001 --> 00:25:45,337 నీలో ఆ చెడు ఆలోచనలు పోతాయి. 436 00:25:45,337 --> 00:25:46,421 సరే. 437 00:26:06,984 --> 00:26:10,904 కొన్ని రహస్యాలు అవి అలా ఉన్నప్పుడే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. 438 00:26:12,698 --> 00:26:14,491 డాక్టర్ రౌల్. 439 00:26:15,993 --> 00:26:19,329 ఆ రహస్యాలు మనకే, కేవలం మనకి మాత్రమే సొంతం అనే ఆలోచన భలే బాగుంటుంది. 440 00:26:22,416 --> 00:26:23,667 అవును కదా? 441 00:26:36,263 --> 00:26:37,681 అతను నిన్ను ఇష్టపడుతున్నాడు. 442 00:26:37,681 --> 00:26:38,849 ఏంటి? 443 00:26:39,433 --> 00:26:40,475 నీ స్నేహితుడు. 444 00:26:41,560 --> 00:26:43,103 లేదు, బాబు. అది ఊరికే. లేదు. 445 00:27:14,134 --> 00:27:16,678 ఈ రోజు నువ్వు, నేను మాత్రమే ఉన్నాం, కదా? 446 00:27:16,678 --> 00:27:18,180 ఆ వస్తువులు తీసుకురా. 447 00:27:20,015 --> 00:27:21,391 తీసుకురా. 448 00:27:21,391 --> 00:27:23,018 ఎక్స్ క్యూజ్ మీ. ఎక్స్ క్యూజ్ మీ. 449 00:28:05,352 --> 00:28:06,353 నాన్నా! 450 00:28:07,354 --> 00:28:10,148 - పవిత్ర జలం ఏమీ మిగలలేదు! - ఏంటి? 451 00:28:10,983 --> 00:28:13,694 ఇందులో పవిత్ర జలం లేదు... 452 00:28:36,717 --> 00:28:38,135 అందులో... 453 00:28:39,344 --> 00:28:42,097 మూడు చుక్కల క్లోరిన్ ఇంకా రెండు చుక్కల పవిత్ర జలం పోయి. 454 00:28:42,097 --> 00:28:44,349 అప్పుడు ఆ ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్లిపోతాయి. 455 00:28:57,196 --> 00:28:58,822 పిల్లా, నువ్వు వచ్చావు! 456 00:28:58,822 --> 00:29:01,283 - నేను వస్తాను అని చెప్పాను కదా. - నువ్వు ఎప్పుడూ అలాగే అంటావు. 457 00:29:01,283 --> 00:29:02,701 ఇంక చాలు రెజీనా. ఆపు, పిల్లా. 458 00:29:02,701 --> 00:29:03,952 లోపలికి రా. 459 00:29:05,370 --> 00:29:06,455 - వెళ్లిపోతున్నావా? - అవును 460 00:29:06,455 --> 00:29:09,041 రా, ఇప్పుడే ఖాళీ అయిన గదిని నీకు చూపిస్తాను. 461 00:29:09,041 --> 00:29:10,125 బహుశా అది నీకు కావాలేమో. 462 00:29:10,125 --> 00:29:11,293 వినడానికి బాగుంది. 463 00:29:12,419 --> 00:29:14,129 దాన్ని ఎవరో తీసుకున్నట్లుంది. 464 00:29:15,923 --> 00:29:17,466 - ఎలా ఉన్నావు? - బాగున్నావు, మరి నువ్వు? 465 00:29:17,466 --> 00:29:21,136 - మనం చదువుకోవడం లేదా? - ఇంకా హ్యాంగోవర్ ని తగ్గించుకుందాం. 466 00:29:23,430 --> 00:29:25,766 మరిగాబీ, నువ్వు రావడం మాకు ఎంత గొప్పగా ఉందో తెలుసా? 467 00:29:25,766 --> 00:29:27,142 ఏంటి సంగతి? 468 00:29:27,684 --> 00:29:29,436 హేయ్, నీకు బీర్ కావాలా? 469 00:29:29,436 --> 00:29:31,063 - వద్దు, నాకు ఇలా చాలు. - నిజంగా? 470 00:29:31,063 --> 00:29:32,314 నిజం. 471 00:29:39,988 --> 00:29:41,448 ఇక్కడ కాఫీ ఉందా? 472 00:29:41,448 --> 00:29:43,408 - కాఫీ ఏంటి, పిల్లా? - కాఫీ, పిల్లా. 473 00:29:44,034 --> 00:29:45,994 - మా కిచెన్ లో ఎప్పుడూ కాఫీ ఉంటుంది. - మంచిది. 474 00:29:45,994 --> 00:29:47,996 కిచెన్ లో ఎప్పుడూ కాఫీ ఉంటుంది. 475 00:29:47,996 --> 00:29:49,164 అవును, ఇంకా మా... 476 00:29:56,505 --> 00:29:58,799 నిన్ను చూడటం సంతోషంగా ఉంది, అమ్మాయి. 477 00:30:00,300 --> 00:30:02,928 నిన్ను కలవడం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది, అబ్బాయి. 478 00:30:02,928 --> 00:30:06,473 నీకు డాన్స్ అంటే ఇష్టమని నాకు చెప్పలేదు. 479 00:30:07,516 --> 00:30:08,600 నేను ఏం చెప్పగలను? 480 00:30:10,060 --> 00:30:13,856 - నేను ఒక విచిత్రమైన స్పానిష్ జీవిని. - ఇంక ఆపు. 481 00:30:17,651 --> 00:30:18,777 నిజంగానా? 482 00:30:20,571 --> 00:30:22,281 నాకు టైమ్ అసలు సరిపోవడం లేదు. 483 00:30:22,281 --> 00:30:24,950 నేను తరువాత వెళ్లి మా కుటుంబంతో కలిసి కొన్ని పనులు పూర్తి చేయాలి. 484 00:30:26,243 --> 00:30:27,244 ఏం పనులు? 485 00:30:28,495 --> 00:30:30,414 బయట పనులు, ఇంటి పనులు... 486 00:30:31,623 --> 00:30:33,876 ఇంట్లో పరిస్థితులు అంత బాగా లేవు. 487 00:30:35,878 --> 00:30:37,379 నేను సాయం చేయనా? 488 00:30:40,382 --> 00:30:41,633 వద్దు, థాంక్స్. 489 00:30:43,010 --> 00:30:44,595 కానీ నీకు ఒక విషయం తెలుసా? 490 00:30:44,595 --> 00:30:47,639 నాకు కావలసింది ఏమిటంటే విశ్రాంతి, 491 00:30:47,639 --> 00:30:49,224 అన్నింటికీ దూరంగా ఉండటం, 492 00:30:49,224 --> 00:30:50,893 సరదాగా గడపడం. 493 00:30:50,893 --> 00:30:52,686 ఇందాక అక్కడ, నువ్వు చేసినట్లుగా. 494 00:30:52,686 --> 00:30:55,063 నువ్వు చాలా బిజీగా కనిపించావు. 495 00:30:57,649 --> 00:30:59,735 సరే, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. 496 00:31:00,569 --> 00:31:01,862 కొద్దిగా తీసుకుంటావా? 497 00:31:08,243 --> 00:31:09,286 చక్కగా ఉంది. 498 00:31:10,204 --> 00:31:11,622 మనం ఇది తాగుదాం. 499 00:31:15,584 --> 00:31:17,920 సరే... చీర్స్. 500 00:31:18,670 --> 00:31:20,047 చీర్స్. 501 00:31:24,051 --> 00:31:25,928 - నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు... - ఆహ్...హా? 502 00:31:26,678 --> 00:31:28,222 అది డాన్స్ కాదు. 503 00:31:28,805 --> 00:31:30,516 ఏంటి అంటున్నావు? 504 00:31:30,516 --> 00:31:32,768 - అది డాన్స్ కాదు. - అయితే నువ్వు నన్ను చూశావు. 505 00:31:32,768 --> 00:31:34,436 అది డాన్స్ కాదు. నీకు నేను నేర్పిస్తాను. 506 00:31:34,436 --> 00:31:36,813 - నువ్వు నాకు డాన్స్ నేర్పిస్తావా? - లేదా నీకు భయంగా ఉందా? 507 00:31:36,813 --> 00:31:38,148 నాకు ఏమీ భయం లేదు. 508 00:31:38,148 --> 00:31:40,859 - సరే, మనం మొదలుపెడదామా? - సరే, చేద్దాం పద. 509 00:31:41,944 --> 00:31:44,071 ఛ, నేను ఒక చెత్త కళాకారుడిని. 510 00:31:44,738 --> 00:31:46,198 ఇది చాలా వికారంగా ఉంది. 511 00:31:46,698 --> 00:31:49,326 మన ఇంట్లో కనీసం ఒక్కరికైనా కాస్త ప్రతిభ ఉంది. 512 00:31:50,577 --> 00:31:51,954 అది క్షుద్రవిద్యలా ఉంది, కదా? 513 00:31:51,954 --> 00:31:53,372 హేయ్. 514 00:31:53,372 --> 00:31:56,291 మనం ఇంకెప్పుడూ ఆ పని చేయం. అది పని రావడం కోసం చేసింది. 515 00:31:58,043 --> 00:32:01,171 పైగా, నువ్వు అంబులెన్స్ ని పవిత్ర జలంతో శుభ్రంగా కడిగావు, కదా? 516 00:32:02,130 --> 00:32:03,715 మనం రక్షించబడుతున్నాం. 517 00:32:06,552 --> 00:32:08,762 - దీన్ని వెలిగించు, బ్రో. - ఎందుకు? 518 00:32:08,762 --> 00:32:10,806 మనకి సాయం చేయమని దెయ్యాన్ని అడుగుదాం. 519 00:32:10,806 --> 00:32:12,599 అంతే. 520 00:32:12,599 --> 00:32:14,643 దెయ్యమా, ఓహ్ దెయ్యమా, ఇలా రా, నీ దుష్టత్వాన్ని చూపించు. 521 00:32:14,643 --> 00:32:17,145 మాకు సాయం చేయి. మరెవరైనా ప్రమాదంలో పడనివ్వు. 522 00:32:17,729 --> 00:32:19,106 ఓహ్, చెత్త. 523 00:32:27,114 --> 00:32:29,157 ఇప్పుడు పవిత్ర జలంతో ఈ మంటలు ఆర్పేయ్. 524 00:32:31,201 --> 00:32:33,036 చిన్న చిన్న ప్రమాదాలు చాలా జరగాలి. 525 00:32:33,036 --> 00:32:35,163 మాకు తగినంత ఆహారం దొరకాలి ఇంకా మేం అందరం క్షేమంగా ఉండాలి. 526 00:32:36,999 --> 00:32:38,083 దాన్ని బయటకి తీయి. 527 00:32:40,711 --> 00:32:43,130 ఇది పవిత్ర జలం కాకపోతే ఏం అవుతుంది? 528 00:32:43,755 --> 00:32:45,924 ఇంకెప్పుడూ అలా మాట్లాడకు. అది పవిత్ర జలం కాకుండా ఎందుకు ఉంటుంది? 529 00:32:45,924 --> 00:32:47,009 నిన్ను నువ్వు పరిశుద్ధం చేసుకో. 530 00:32:51,805 --> 00:32:52,890 ఏంటి జరుగుతోంది, నాన్నా? 531 00:32:52,890 --> 00:32:54,349 హాయ్, డియర్! 532 00:32:56,977 --> 00:33:00,230 హేయ్, మీరు ఇక్కడ క్షుద్రపూజ ఏమైనా చేస్తున్నారా ఏంటి? 533 00:33:00,981 --> 00:33:04,151 చెల్లీ, నేను ఇక్కడి నుండి నీ వాసన పసిగట్టగలను. ఎవరో నీతో బాగా గడిపారు. 534 00:33:09,031 --> 00:33:10,199 నీకు మింట్ కావాలేమో, చెల్లీ. 535 00:33:11,617 --> 00:33:13,076 రారా, పిల్లవెధవ! 536 00:33:23,337 --> 00:33:24,838 చూడు, బ్రో? నీకు చెప్పాను కదా. 537 00:33:24,838 --> 00:33:26,465 ఆ దెయ్యాన్ని కీర్తించు, బాబు! 538 00:33:26,465 --> 00:33:27,966 ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది... 539 00:33:27,966 --> 00:33:29,843 వస్తున్నాం, చెత్తవెధవల్లారా! 540 00:33:31,512 --> 00:33:32,596 వెళదాం పద, రమోన్! 541 00:33:34,640 --> 00:33:37,351 పక్కకి జరుగు నన్ను వెళ్లనివ్వు 542 00:33:37,351 --> 00:33:40,395 నేను పారామెడిక్ ని నేరగాడిని కాను 543 00:33:46,693 --> 00:33:48,070 రమోన్, నువ్వు ఆ దారిని మిస్ అయ్యావు. 544 00:33:50,155 --> 00:33:51,490 రమోన్? 545 00:33:52,491 --> 00:33:53,534 రమోన్! 546 00:33:54,034 --> 00:33:55,577 రమోన్! 547 00:33:57,120 --> 00:33:58,413 ఏంటి ఇది? 548 00:33:59,414 --> 00:34:01,208 - ఏం జరుగుతోంది? - ఇది ఏంటి? 549 00:34:07,881 --> 00:34:10,050 ఏం జరుగుతోంది? 550 00:34:15,681 --> 00:34:16,764 చెత్త. 551 00:34:16,764 --> 00:34:17,975 ఏంటి ఇది? 552 00:34:19,184 --> 00:34:20,643 - నీకు ఏం కాలేదుగా? - ఏం కాలేదు. 553 00:34:20,643 --> 00:34:23,146 రమోన్! 554 00:34:23,146 --> 00:34:24,731 ఆపు, రమోన్! 555 00:34:24,731 --> 00:34:26,942 అతను స్పందించడం లేదు. తనకి గుండె పోటు వచ్చినట్లుంది. 556 00:34:26,942 --> 00:34:28,735 తనని దించడానికి నాకు సాయం చేయి. 557 00:34:28,735 --> 00:34:30,195 ఏంటి ఇది? 558 00:34:31,487 --> 00:34:33,156 స్ట్రెచర్ సిద్ధం చేయి. 559 00:34:33,156 --> 00:34:35,284 - నీకు బాగానే ఉందా? నువ్వు బాగానే ఉన్నావా? - రమోన్! సాయం చేయండి! 560 00:34:35,284 --> 00:34:36,409 మాకు సాయం కావాలి! 561 00:34:38,203 --> 00:34:40,330 - ఛ, మరిగాబీ. నాకు సాయం చేయి! - నేను వస్తున్నాను! 562 00:34:40,330 --> 00:34:42,416 స్ట్రెచర్! వస్తున్నాను. 563 00:34:43,166 --> 00:34:44,168 పట్టుకో. 564 00:34:44,960 --> 00:34:46,420 స్ట్రెచర్ తీసుకురా, జూలియో! 565 00:34:46,420 --> 00:34:49,172 వెంటనే స్ట్రెచర్ తీసుకురా! నేను తనని పట్టుకున్నాను. నేను పట్టుకున్నాను. 566 00:34:49,172 --> 00:34:50,257 ఇక్కడే ఉండండి. 567 00:34:50,257 --> 00:34:52,926 - ఆ స్ట్రెచర్ తీసుకురా, బాబు! - చెత్త! రమోన్! 568 00:34:53,886 --> 00:34:56,429 నాకు సాయం చేయి! నాకు సాయం చేయి! జూలియో! 569 00:34:58,849 --> 00:34:59,892 చెత్త. 570 00:35:02,102 --> 00:35:03,937 కిందికి దించు! కింద పెట్టు! కింద పెట్టు! 571 00:35:05,230 --> 00:35:06,899 - సాయం చేయండి! - ఇంకా వేగంగా! 572 00:35:07,691 --> 00:35:09,026 సరే. ఇలా రా, రమోన్. 573 00:35:11,737 --> 00:35:12,988 సరే. 574 00:35:12,988 --> 00:35:14,948 - ఇలా రా! - ఒకటి... 575 00:35:14,948 --> 00:35:16,033 రెండు... 576 00:35:16,033 --> 00:35:17,117 మూడు... 577 00:35:18,076 --> 00:35:19,745 - పదండి వెళదాం. - వెళదాం పద. 578 00:35:19,745 --> 00:35:21,997 మూడు లెక్క పెట్టి తనని పైకి లేపుదాం. 579 00:35:21,997 --> 00:35:24,333 - ఒకటి... రెండు... - ఒకటి... రెండు... 580 00:35:26,376 --> 00:35:28,879 గట్టిగా నొక్కు! గట్టిగా నొక్కు! అంతే. 581 00:35:28,879 --> 00:35:29,963 నీళ్లు. 582 00:35:29,963 --> 00:35:31,423 మనం వెంటనే వెళ్లాలి! థాంక్స్! 583 00:35:31,423 --> 00:35:33,258 థాంక్స్! లోపలికి రా, జూలియో! లోపలికి రా. 584 00:35:34,718 --> 00:35:36,470 - మనం వెళదాం పద. - పద వెళదాం. 585 00:35:44,853 --> 00:35:46,897 తెల్ల వ్యాన్! దయచేసి, తప్పుకోండి! 586 00:35:46,897 --> 00:35:48,106 దయచేసి, తప్పుకోండి! ఇది ఎమర్జెన్సీ! 587 00:35:48,106 --> 00:35:50,692 నాకు సాయం చేయి. ఆక్సిజన్ అందుకో ఇంకా దాన్ని మొత్తం తనకి అందించు. సరేనా? 588 00:35:50,692 --> 00:35:51,777 వెళ్లు! 589 00:35:52,819 --> 00:35:54,238 వెళ్లు, జూలియో! 590 00:35:55,239 --> 00:35:56,406 ఆయన స్పృహలో ఉన్నాడా? 591 00:35:57,866 --> 00:36:01,119 నేను కన్యులేషన్ చికిత్స చేసేలా అన్ని ఏర్పాట్లు చేయి. సరేనా, జూలియో? 592 00:36:01,119 --> 00:36:02,621 మనం సెంట్రల్ హాస్పిటల్ కి వెళదాం. 593 00:36:02,621 --> 00:36:04,414 అది కుదరదు! అది చాలా దూరంలో ఉంది. 594 00:36:04,414 --> 00:36:06,458 మనం సెంట్రల్ హాస్పిటల్ కి వెళ్లాలని చెప్తున్నాను. 595 00:36:07,125 --> 00:36:10,337 దయచేసి, రెడ్ కార్! పక్కకి తప్పుకోవాలి! మాకు ఎమర్జెన్సీ కేసు ఉంది! 596 00:36:12,089 --> 00:36:14,341 ఈ నెంబరుకి మెసేజ్ చేసి మా నాన్నకి గుండె పోటు వచ్చిందని చెప్పు. 597 00:36:14,341 --> 00:36:16,885 - చెత్త. గుండె పోటు. - చేయి, త్వరగా! 598 00:36:17,636 --> 00:36:20,430 - దయచేసి! దయచేసి! తప్పుకోండి! - ఇలా చూడు, నాన్నా. నువ్వు బాగానే ఉంటావు. 599 00:36:20,430 --> 00:36:21,849 నువ్వు కోలుకుంటావు. 600 00:36:53,505 --> 00:36:56,300 ఇలా చూడు, నాన్నా. సరేనా? 601 00:37:00,596 --> 00:37:01,805 తన నాడి మళ్లీ కొట్టుకునేలా చేశాను. 602 00:37:03,265 --> 00:37:04,933 నీకు ఏం కాదు, నాన్నా. 603 00:37:20,157 --> 00:37:21,617 త్వరగా! 604 00:37:22,117 --> 00:37:23,410 రమోన్! 605 00:37:23,410 --> 00:37:26,830 నెమ్మదిగా. నువ్వు బాగానే ఉంటావు, నాన్నా. మనం హాస్పిటల్ లో ఉన్నాం. సరేనా? 606 00:37:26,830 --> 00:37:28,081 నిదానం. 607 00:37:31,251 --> 00:37:32,294 హేయ్! 608 00:37:32,294 --> 00:37:33,378 కంగారు పడకు. 609 00:37:33,879 --> 00:37:35,130 ఆయనకి ఏం అయింది? 610 00:37:35,130 --> 00:37:39,343 నేను ఇప్పుడే తన నాడిని మళ్లీ కొట్టుకునేలా చేశాను. తనకి 60, 40 ఇంకా 50 బిపిఎమ్ ఉంది. 611 00:37:39,343 --> 00:37:41,303 అతనికి గుండె పోటు వచ్చి ఎంతసేపు అయింది? 612 00:37:42,137 --> 00:37:44,139 అది పది నిమిషాలు అటు ఇటుగా. 613 00:37:44,932 --> 00:37:46,683 మమ్మల్ని చూడనివ్వు. 614 00:37:48,936 --> 00:37:51,855 దెయ్యాన్ని ఆహ్వానించడం నా పొరపాటు అయింది. 615 00:37:51,855 --> 00:37:53,857 లేదు, ఇది నా పొరపాటు 616 00:37:53,857 --> 00:37:57,110 ఎందుకంటే ఎవ్వరికీ చెప్పకుండా నేను పవిత్ర జలాన్ని తాగేశాను. 617 00:37:57,110 --> 00:37:58,195 ఏంటి? 618 00:37:59,363 --> 00:38:03,700 అంత్యక్రియల ఇంటిలో పిల్లలతో ఫుట్ బాల్ ఆడుకున్నాక నేను పవిత్ర జలం మొత్తం తాగేశాను. 619 00:38:05,369 --> 00:38:06,453 అంత్యక్రియల ఇల్లా? 620 00:38:08,330 --> 00:38:11,625 - మందు కోసం... - ఏం మందు, జూలియో? 621 00:38:11,625 --> 00:38:14,002 నాన్న గుండె బాగాలేదని నీకు ఇంతకుముందే తెలుసా? 622 00:38:14,002 --> 00:38:16,880 అది మా మధ్య రహస్యంగా ఉంచాలని చెప్పాడు. అది నయం అవుతుందని అన్నాడు. 623 00:38:16,880 --> 00:38:18,966 లేదు, బాబు. కుటుంబంలో రహస్యాలు ఉండకూడదు. 624 00:38:18,966 --> 00:38:20,884 జూలియో, నువ్వు అలాంటివన్నీ మాకు చెప్పాలి. 625 00:38:20,884 --> 00:38:22,719 నువ్వు ప్రామిస్ చేశావా లేదా అనేది అనవసరం. 626 00:38:23,345 --> 00:38:25,222 ఇది జీవన్మరణ సమస్య అని 627 00:38:25,222 --> 00:38:26,682 మనం దీన్ని నివారించగలిగే వాళ్లం తెలుసా? 628 00:38:28,100 --> 00:38:29,101 ఆయనకి నయం అవుతుందా? 629 00:38:32,437 --> 00:38:34,857 అవుతుంది, బాబు. తన పేరు రమోన్ టమాయో, అవునా? 630 00:38:37,818 --> 00:38:38,819 సారీ. 631 00:38:54,835 --> 00:38:56,253 ఎవరికి ఫోన్ చేస్తున్నావు? 632 00:38:57,171 --> 00:39:00,799 - మీ అమ్మకి. - చెత్త పని. నిజంగా చేస్తున్నావా? 633 00:39:01,925 --> 00:39:03,802 నువ్వు లెటీసియాకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? 634 00:39:04,595 --> 00:39:07,139 - ఆమె ఏమీ పట్టించుకోదు. - ఇది తన బాధ్యత. 635 00:39:07,139 --> 00:39:08,599 లేదు, తన బాధ్యత కాదు. 636 00:39:09,391 --> 00:39:11,852 గత మూడేళ్లుగా ఆమెకు ఏ బాధ్యతా లేదు. 637 00:39:12,394 --> 00:39:14,104 ఆమె మన గురించి పట్టించుకోదు. 638 00:39:14,104 --> 00:39:15,647 ఆమె మన గురించి పట్టించుకుంటుంది. 639 00:39:16,315 --> 00:39:20,444 నేను గనుక తనతో ఉంటానంటే తను ఆర్థికంగా కూడా సాయం చేస్తానంది, 640 00:39:20,444 --> 00:39:24,198 కానీ నాకు కోపం వచ్చి బయటకొచ్చేశాను. 641 00:39:25,616 --> 00:39:27,784 నువ్వు ఆమెని ఎప్పుడు కలిశావు, జూలియో? 642 00:39:27,784 --> 00:39:29,411 పైగా ఆ విషయం మాకు ఎందుకు చెప్పలేదు? 643 00:39:30,746 --> 00:39:32,831 బాబు, ఆమెకి సిగ్గు లేదు. నా ఉద్దేశం... 644 00:39:33,916 --> 00:39:35,375 నాన్న గురించి ఏదో కబురు వచ్చింది. 645 00:39:50,724 --> 00:39:51,725 హేయ్. 646 00:40:05,447 --> 00:40:06,823 ఆ కబురు ఎంత చెడ్డది? 647 00:40:08,158 --> 00:40:10,744 మీ నాన్నకి వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్ చికిత్స జరిగింది. 648 00:40:13,372 --> 00:40:15,541 అతనికి గుండెకి సంబంధించి దీర్ఘకాలిక సమస్య ఉంది. 649 00:40:17,042 --> 00:40:19,419 ఆయన ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచడానికి ప్రయత్నించాం, కానీ అది అంత తేలిక కాదు. 650 00:40:21,839 --> 00:40:23,799 - నేను చెప్పేది అర్థం అవుతోందా? - అవును, అవును. 651 00:40:25,467 --> 00:40:28,720 ఆయనని కార్డియాలజీ విభాగంలో చేర్చాలి. 652 00:40:33,517 --> 00:40:34,726 ఆయనకి ఇన్సురెన్స్ ఉందా? 653 00:40:36,395 --> 00:40:37,688 లేదు. 654 00:40:38,564 --> 00:40:40,941 ఆయనకి సర్జరీ చేయాలి. వేరే మార్గం లేదు, అంతేనా? 655 00:40:41,942 --> 00:40:43,861 ఆయనకి కేథరైజేషన్ చికిత్స చేయాలి. 656 00:40:46,613 --> 00:40:48,949 ఆ తరువాత, ఆయనకి బైపాస్ సర్జరీ చేయాలా వద్దా అనేది మనకి తెలుస్తుంది. 657 00:40:52,870 --> 00:40:56,206 ఆయనకి అథెరోస్క్లెరోసిస్ వ్యాధి తీవ్రమై ముదిరిపోయింది. 658 00:40:59,751 --> 00:41:01,420 అది అంత చౌక కాదు ఇంకా... 659 00:41:02,004 --> 00:41:04,173 మనం నేషనల్ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేయగలిగినా 660 00:41:04,173 --> 00:41:06,758 ఆయన సర్జరీని షెడ్యూల్ చేయడానికి ఎంత కాలం పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము. 661 00:41:06,758 --> 00:41:08,760 ఆ లోగా మనం ఏం చేయగలం? 662 00:41:10,179 --> 00:41:13,765 ప్రస్తుతానికి మనం యాంటీకోగ్యులెంట్స్ ఇంకా నైట్రోగ్లిజరిన్ వాడచ్చు. 663 00:41:16,310 --> 00:41:17,895 కానీ ఇది బాగా రిస్కుతో కూడిన సర్జరీ. 664 00:41:19,730 --> 00:41:22,900 ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా ఆయనకి మరొకసారి గుండె పోటు 665 00:41:22,900 --> 00:41:24,318 లేదా ఆంజినా పోటు వచ్చే ప్రమాదం ఉంది. 666 00:41:24,318 --> 00:41:25,986 ఖచ్చితంగా పూర్తి విశ్రాంతి అవసరం. 667 00:41:27,696 --> 00:41:30,073 సరే. సరే. 668 00:41:31,408 --> 00:41:34,870 సారీ. నీ కోసం ఇంతకన్నా ఎక్కువ చేయాలని నాకు ఉంది, కానీ నేను కార్డియాలజిస్టుని కాను. 669 00:41:36,121 --> 00:41:38,498 మాకు సాయం చేసినందుకు థాంక్స్. 670 00:41:43,170 --> 00:41:44,171 కానీ... 671 00:41:47,257 --> 00:41:48,675 ఆయన బతుకుతారు, కదా? 672 00:41:52,596 --> 00:41:54,056 నేను నీకు ఏమీ హామీ ఇవ్వలేను. 673 00:42:13,242 --> 00:42:16,537 ఏది ఏమైనా... రహస్యాలు ఉండటం పెద్ద సమస్య ఏమీ కాదు. 674 00:42:17,496 --> 00:42:20,582 అవతలి వ్యక్తి నిజాన్ని సరిగ్గా భరాయించలేడు అనుకోవడం, 675 00:42:21,625 --> 00:42:24,545 ఇంకా మనకి ఎదురయ్యే పరిస్థితులకి మనం సిద్ధం లేము అనుకున్నప్పుడే అది సమస్య. 676 00:42:25,420 --> 00:42:27,923 ఇంకా వాస్తవానికి... 677 00:42:28,966 --> 00:42:34,721 మా నాన్న లేకపోవడం అనే పరిస్థితికి మేము సిద్ధంగా ఉన్నామో లేదో నాకు తెలియదు. 678 00:44:31,922 --> 00:44:33,924 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్