1 00:00:14,139 --> 00:00:15,224 {\an8}ఎన్ఎఫ్ఎల్ డ్రాఫ్ట్ 2014 2 00:00:15,224 --> 00:00:20,103 {\an8}గుడ్ ఈవినింగ్, 2014 ఎన్ఎఫ్ఎల్ డ్రాఫ్ట్‌‌కు స్వాగతం. 3 00:00:23,190 --> 00:00:27,986 ఎన్ఎఫ్ఎల్ డ్రాఫ్ట్ 2014 లో 67వ ఎంపికగా, 4 00:00:28,946 --> 00:00:31,490 మీ, నా న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్... 5 00:00:34,159 --> 00:00:37,287 ...ఎంచుకున్నది జిమ్మీ గెరాపొలో. 6 00:00:37,287 --> 00:00:40,290 క్వార్టర్‌‌బ్యాక్, ఈస్టర్న్ ఇలినాయ్. 7 00:00:40,290 --> 00:00:44,336 చెప్పండి మైక్, ఇంకా చెప్పండి. 8 00:00:44,336 --> 00:00:48,215 ఈ కుర్రోడు చురుకుగా బంతిని పడతాడు, ధృడమైన పట్టు, బలశాలి. 9 00:00:48,215 --> 00:00:51,635 ఈ వయసులో టామ్ బ్రాడీ సరసన స్థానం 10 00:00:51,635 --> 00:00:54,137 దక్కించుకోవడం గొప్ప విషయం. 11 00:00:54,137 --> 00:00:56,390 ఒక క్వార్టర్‌బ్యాక్‌ను అంతకు 12 00:00:56,390 --> 00:00:59,935 ఎంచుకోవడం టామ్ బ్రాడీ అసంతృప్తికి ఒక కారణం. 13 00:01:01,979 --> 00:01:03,480 {\an8}జిమ్మీ. 14 00:01:03,480 --> 00:01:07,734 కంగ్రాచులేషన్స్. నువ్వు జట్టులో భాగం కావడం సంతోషం. 15 00:01:07,734 --> 00:01:12,281 మేము ఎంచుకున్న వెంటనే నాలో నాకు "వావ్" అనుకుంటాను. 16 00:01:12,281 --> 00:01:18,620 {\an8}ఇది చాలా పెద్ద నిర్ణయం, బిల్ బెలిచిక్ ఉద్దేశ్యాన్ని తెలియజేస్తోంది. 17 00:01:20,664 --> 00:01:23,959 జిమ్మీ గెరాపొలోని ఎంచుకోడం కాస్త ఆశ్చర్యకర విషయం, 18 00:01:23,959 --> 00:01:26,170 ముఖ్యంగా టామ్ బ్రాడీకి. 19 00:01:26,712 --> 00:01:30,424 {\an8}"నేను ఎప్పటికీ ఆడుతూనే ఉంటాను" ఆని బ్రాడీ అనడం పరిపాటి. 20 00:01:30,424 --> 00:01:32,301 ఎప్పుడూ ఆడుతూ ఉండాలనేది అతని ఉద్దేశం. 21 00:01:32,885 --> 00:01:35,345 ఒక క్వార్టర్‌బ్యాక్‌ను ఎందుకు ఎంచుకున్నారు? 22 00:01:35,345 --> 00:01:37,222 ఒక క్వార్టర్‌బ్యాక్‌ ఉండటం తెలిసిందే. 23 00:01:37,222 --> 00:01:39,892 ఒక సంస్థగా మాకు అనిపించింది 24 00:01:39,892 --> 00:01:43,645 భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని దీన్ని పరిశీలించాలి అని. 25 00:01:43,645 --> 00:01:45,981 కాబట్టి, ఎలా ఉంటుందో చూడాలి. 26 00:01:45,981 --> 00:01:47,900 కానీ... 27 00:01:47,900 --> 00:01:51,445 ఈ స్థితికి ఆలస్యంగాకన్నా ముందు రావడం మంచిది. 28 00:01:52,279 --> 00:01:55,657 మీరు బ్యాకప్ సిద్ధం చేసుకుంటున్నాం అని చెబుతున్నారా బిల్? 29 00:01:55,657 --> 00:01:58,577 లేదా ఆ స్థానంలోకి వచ్చేవాడిని సిద్ధం చేసుకుంటున్నారా? 30 00:01:58,577 --> 00:02:00,037 అంటే, అవును, 31 00:02:00,037 --> 00:02:02,915 టామ్ వయసు, కాంట్రాక్ట్ పరిస్థితి తెలిసినదే. 32 00:02:06,043 --> 00:02:08,294 చూడండి, వయసు విషయం తెలిసిందే. 33 00:02:08,294 --> 00:02:12,674 {\an8}అంటే ఒక కోచ్‌గా, సంస్థ బాధ్యత మోసేవాడిగా, 34 00:02:12,674 --> 00:02:14,468 జట్టుకు మంచి చేయాలనేదే నా ప్రయత్నం, 35 00:02:14,468 --> 00:02:16,762 నేనెప్పుడూ చేసేది కూడా అదే. 36 00:02:16,762 --> 00:02:18,096 థాంక్స్. 37 00:02:18,096 --> 00:02:22,142 టామ్ సామర్థ్యం కోల్పోతున్నాడని బిల్ ఉద్దేశం అనుకుంటాను. 38 00:02:23,101 --> 00:02:26,939 నాకు బాగా గుర్తు, బిల్ నాకు రకరకాల లెక్కలు చూపించేవాడు. 39 00:02:26,939 --> 00:02:32,945 టామీ వేసే ఇరవై గజాలకు మించిన థ్రోలను లీగులో తక్కువ గుర్తింపు వచ్చింది, 40 00:02:32,945 --> 00:02:36,782 బిల్ అన్నాడు, "మనం మార్పుకి సిద్ధంగా ఉండాలి." 41 00:02:37,783 --> 00:02:40,827 బయట పడేందుకు బెలిచిక్ యోచిస్తున్నాడు, 42 00:02:40,827 --> 00:02:44,873 ఏం చేయబోతున్నాడో బ్రాడీ వెంటనే పసిగట్టాడు. 43 00:02:44,873 --> 00:02:47,543 ఒకేసారి తన అనుకున్నదాన్ని మించిన అస్థిరత కనిపించింది. 44 00:02:49,294 --> 00:02:51,588 తన బదులు ఇంకెవరైనా 45 00:02:51,588 --> 00:02:55,008 తన స్థానంలోకి వస్తారని చాలాకాలంగా భయపడుతున్నాడు. 46 00:02:55,008 --> 00:02:59,096 తన స్థానంలోకి గెరాపొలో వచ్చేస్తాడని భయపడ్డాడు బ్రాడీ. 47 00:02:59,096 --> 00:03:02,850 జిమ్మీ గెరాపొలోని తీసుకున్న తరువాత 48 00:03:02,850 --> 00:03:07,229 బిల్, టామ్‌ మధ్య దూరం పెరిగింది. 49 00:03:07,229 --> 00:03:13,277 వాళ్ళ అనుబంధం మలుపు తిరిగింది అక్కడే. 50 00:03:27,124 --> 00:03:29,793 {\an8}రెండేళ్ల తరువాత 2016 శిక్షణా శిబిరం 51 00:03:29,793 --> 00:03:33,505 {\an8}శిక్షణా శిబిరం తొలి రోజు మైదానంలోకి న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్. 52 00:03:33,505 --> 00:03:36,175 {\an8}ప్రీ-సీజన్‌కి అధికారికంగా కౌంట్‌డౌన్ మొదలు, 53 00:03:36,175 --> 00:03:39,136 వారికి చప్పట్లతో అభిమానుల సందడి. 54 00:03:39,136 --> 00:03:42,848 శిక్షణా శిబిరం మొదటి రోజే సిద్ధమైన న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్. 55 00:03:42,848 --> 00:03:46,226 సీజన్ ప్రారంభం కోసం టామ్ బ్రాడీ లేకుండానే జట్టు సిద్ధమవుతోంది. 56 00:03:46,226 --> 00:03:50,314 డిఫ్లేట్‌గేట్ కేసులో సస్పెండ్ అయిన అతను తొలి నాలుగు ఆటలు ఆడడు. 57 00:03:50,314 --> 00:03:53,025 ఎన్ఎఫ్ఎల్ ప్రఖ్యాత ఆటగాడనబడే టామ్ బ్రాడీ 58 00:03:53,025 --> 00:03:55,027 ఇప్పుడు నమ్మకం పోయే స్థితిలో ఉన్నాడు. 59 00:03:55,027 --> 00:03:59,323 ఎన్ఎఫ్ఎల్ చరిత్రలో సస్పెండ్ అయిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. 60 00:04:01,658 --> 00:04:03,911 2016లో 61 00:04:03,911 --> 00:04:08,123 సీజన్ మొదటి నెలలో బ్రాడీ సస్పెండ్ అవ్వబోతున్న తరుణం అది. 62 00:04:08,123 --> 00:04:09,208 బ్రాడీని విడుదల చేయాలి 63 00:04:09,833 --> 00:04:12,294 కానీ అతను శిక్షణా శిబిరంలో ఉన్నాడు. 64 00:04:13,212 --> 00:04:17,173 డిఫ్లేట్‌గేట్ విషయంలో ప్రశ్నలు లేవనెత్తే సందర్భాలను అతను ఎదుర్కున్నాడు. 65 00:04:18,300 --> 00:04:22,346 బెలిచిక్ స్వార్థానికి అతడిని బలి చేశాడేమో అన్న అనుమానం కూడా ఉంది. 66 00:04:22,346 --> 00:04:27,518 తన సత్తా చూపించేందుకు జిమ్మీ గెరాపొలోకి అవకాశం వచ్చింది. 67 00:04:28,352 --> 00:04:33,065 {\an8}కాబట్టి, కాస్త ఉద్రిక్తత చోటు చేసుకోడానికి ఎన్నో కోణాలు... ఉన్నాయి. 68 00:04:33,065 --> 00:04:36,026 శిక్షణా శిబిరంలో పేట్రియాట్స్ తొలి ప్రాక్టీస్. 69 00:04:36,026 --> 00:04:37,611 అభిమానులు 12,000 పైగా వచ్చారు. 70 00:04:37,611 --> 00:04:40,280 ప్రతి ఒక్కరూ జిమ్మీ గెరాపొలోను చూడాలనే ప్రయత్నం. 71 00:04:40,280 --> 00:04:41,657 జిమ్మీ గెరాపొలో 72 00:04:41,657 --> 00:04:44,117 తొలి ఆటకు సిద్ధమవుతుంటే అందరి దృష్టి క్యూబీలపైనే. 73 00:04:45,035 --> 00:04:47,079 నాకు ఆ ట్రైనింగ్ జ్ఞాపకం, 74 00:04:47,079 --> 00:04:49,164 {\an8}వాళ్ళు జిమ్మీని ఆటకు సిద్ధం చేస్తున్నారు. 75 00:04:49,915 --> 00:04:52,876 {\an8}ఇంకా, క్యాంపులో ప్రాక్టీస్ సంఖ్యను విడదీస్తున్నారు. 76 00:04:52,876 --> 00:04:54,336 హట్! హట్! 77 00:05:01,677 --> 00:05:03,762 కమాన్, జిమ్మీ! 78 00:05:04,930 --> 00:05:07,599 టామ్‍తో ఉన్న విభేదం స్పష్టంగా తెలిసేది. 79 00:05:08,559 --> 00:05:10,269 పొజిషన్ మార్చుకోండి. 80 00:05:10,269 --> 00:05:13,730 ఆ గోల వింటుంటే, అతను అంత పెద్దవాడా అన్నట్టుంది. 81 00:05:13,730 --> 00:05:16,066 అతని ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. 82 00:05:16,066 --> 00:05:18,151 అతడు సస్పెండ్ అయ్యాడు. 83 00:05:18,151 --> 00:05:19,945 అది అతనికి కోపం తెప్పించింది. 84 00:05:20,445 --> 00:05:22,656 నాలుగాటలు ఎంత బాధించేవో ఆలోచించేవా? 85 00:05:22,656 --> 00:05:25,325 లేదా నీవు ఆ విషయాన్ని మనసులోకి రానివ్వట్లేదా? 86 00:05:25,826 --> 00:05:28,787 {\an8}నాకు ఏ బాధ్యత ఇస్తే అందులో వీలైనంత సానుకూలంగా 87 00:05:28,787 --> 00:05:31,498 ఉండే ప్రయత్నం చేస్తున్నాను. 88 00:05:31,498 --> 00:05:34,960 జిమ్మీ గెరాపొలో గురించి మీ అభిప్రాయం ఏంటి? 89 00:05:34,960 --> 00:05:37,629 - అందరికీ థాంక్యూ. - థాంక్యూ, టామ్. 90 00:05:37,629 --> 00:05:40,340 కొత్త కాబట్టి టామ్ మీకు అవసరం మించి సలహాలు ఇస్తున్నాడా? 91 00:05:40,340 --> 00:05:42,009 {\an8}లేదు, పెద్దగా ఏమీ మార్పు లేదు. 92 00:05:42,009 --> 00:05:44,553 {\an8}మేము, ఎవరి పనిలో వాళ్ళం ఉంటాం. 93 00:05:44,553 --> 00:05:47,139 {\an8}కోచ్‌లు శిక్షణ ఇస్తారు, మేము వెళ్ళి ఆడుతాం. 94 00:05:47,139 --> 00:05:48,807 నేడైనా, నాడైనా, 95 00:05:48,807 --> 00:05:51,351 టామ్ మీకు ఇచ్చిన మంచి సలహా ఏంటి? 96 00:05:52,352 --> 00:05:53,979 అది కష్టమైన ప్రశ్నే. 97 00:05:53,979 --> 00:05:56,648 - దాని గురించి తరువాత మాట్లాడతా. - మీకు ఏం గుర్తుంది? 98 00:05:56,648 --> 00:05:57,941 హట్! 99 00:05:59,276 --> 00:06:01,987 గెరాపొలో రాక బ్రాడీ మిత్రులపై 100 00:06:01,987 --> 00:06:04,072 ప్రభావం చూపించింది అనాలి. 101 00:06:04,072 --> 00:06:07,910 బ్రాడీకి బాగా సన్నిహితుడు ఓసారి ఇలా అనడం విన్నాను, 102 00:06:07,910 --> 00:06:11,872 "సస్పెన్షన్ నుంచి తిరిగొచ్చాక బ్రాడీ వీడి అంతు చూస్తాడు." 103 00:06:11,872 --> 00:06:13,332 హట్! 104 00:06:13,332 --> 00:06:17,127 కానీ గెరాపొలో ఆటలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 105 00:06:19,671 --> 00:06:24,468 జిమ్మీ గెరాపొలో తడబడని ఆత్మవిశ్వాసం గలవాడు. 106 00:06:25,135 --> 00:06:29,473 అదీకాక, నిజం చెప్పాలంటే అందగాడు కూడా. 107 00:06:31,016 --> 00:06:34,019 ట్రైనింగ్ క్యాంపులో అతని ఆట చూస్తే, 108 00:06:34,019 --> 00:06:37,689 ఆ స్థానం సొంతం చేసుకునేలా కనిపించాడు. 109 00:06:40,192 --> 00:06:45,948 పేట్రియాట్స్ వర్సెస్ ఆరిజోనా కార్డినల్స్ సెప్టెంబర్ 11, 2016 110 00:06:46,490 --> 00:06:47,783 పదండి! 111 00:06:49,034 --> 00:06:52,204 జిమ్మీ గెరాపొలో తొలి ఆటలో 112 00:06:52,204 --> 00:06:56,166 ఆడతాడు, ఐదవ ఆటకు తిరిగివస్తున్న టామ్ బ్రాడీ లేకుండానే. 113 00:06:56,166 --> 00:06:57,251 {\an8}జిమ్మీ 114 00:06:57,251 --> 00:07:00,045 {\an8}గెరాపొలో బలిష్టుడు అని, 115 00:07:00,045 --> 00:07:03,090 బంతిని చకచకా పాస్ చేస్తాడని, గోల్ బాగా చేస్తాడని బోగట్టా, 116 00:07:03,090 --> 00:07:06,134 కాని అతని అసలైన ఆట చూసే వరకు ఇవన్నీ కబుర్లు మాత్రమే. 117 00:07:07,761 --> 00:07:09,096 పదండి పాయింట్లు సాధిద్దాం! 118 00:07:09,096 --> 00:07:10,764 గెలిచి చూపిద్దాం. 119 00:07:10,764 --> 00:07:12,099 హోరెత్తించండి 120 00:07:12,099 --> 00:07:13,517 మూడు, 15. 121 00:07:14,226 --> 00:07:16,144 గట్టిగా కేరింతలు పెడుతున్న జనం. 122 00:07:18,438 --> 00:07:22,484 బంతిని లాక్కుని గెరాపొలో ప్రత్యర్థి వైపుకి విసిరాడు, 123 00:07:22,484 --> 00:07:26,321 దూరంగా జరిగి క్యాచ్ పట్టింది డ్యానీ అమెండోలా. 124 00:07:26,321 --> 00:07:28,323 ఎంత అద్భుతం కదా? 125 00:07:28,323 --> 00:07:31,535 అటు ఇటు ఉరకలతో కాస్త సమయం చిక్కింది. 126 00:07:31,535 --> 00:07:35,080 సీజన్ ఆరంభానికి ఆరిజోనాలో భాగంగా వచ్చాడు జిమ్మీ. 127 00:07:35,080 --> 00:07:38,250 అతను చాలా కష్టపడి తయారు అవుతూ, ఆటకు సిద్ధంగా ఉన్నాడు. 128 00:07:40,294 --> 00:07:45,007 జిమ్మీ ఆటతీరుతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. 129 00:07:46,258 --> 00:07:48,635 షార్ట్ డ్రాప్ తరువాత సైడ్‌లైన్ వైపు 130 00:07:48,635 --> 00:07:51,680 వేయగా, టచ్‌డౌన్ చేశాడు క్రిస్ హొగన్. 131 00:07:54,016 --> 00:07:56,977 {\an8}మా జట్టు స్పందించి జిమ్మీకి మద్దత్తుగా నిలిచిన తీరు 132 00:07:56,977 --> 00:07:58,520 {\an8}నాకు గుర్తుంది. 133 00:07:59,688 --> 00:08:00,689 సాధించాం బేబీ! 134 00:08:00,689 --> 00:08:02,941 ఆ ఆవేశం, ఆ ఉత్సాహం. 135 00:08:03,817 --> 00:08:07,613 ప్లేఆఫ్ గేమ్ గెలిచినట్టు అనిపించింది, కానీ అది ఇంకా మొదట వారమే. 136 00:08:08,280 --> 00:08:11,116 ఇంకా జిమ్మీ గెరాపొలోకి ఎలా అనిపించింది? 137 00:08:11,116 --> 00:08:15,871 ఆరిజోనా లాంటి గట్టి జట్టుతో తలబడి, గెలిచారు. 138 00:08:15,871 --> 00:08:17,998 ఇరవై మూడు, 21. 139 00:08:17,998 --> 00:08:20,000 ఇది చాలా గొప్ప గెలుపు. 140 00:08:20,000 --> 00:08:22,085 మొదటి వారం, ప్రైమ్ టైమ్ గేమ్ 141 00:08:22,085 --> 00:08:25,756 అయితే, వాళ్లలో ఏ తడబాటు లేకపోవడం చూసి 142 00:08:25,756 --> 00:08:28,091 వీక్షిస్తున్న ఎంతో మంది అనుకుంటున్నారు, 143 00:08:28,091 --> 00:08:31,303 "హేయ్, జిమ్మీలో ఏదో మహత్తు ఉంది." 144 00:08:32,179 --> 00:08:35,390 బెలిచిక్‌కి ఈ యువ ఆటగాడు జిమ్మీ జీ బాగా నచ్చేశాడు. 145 00:08:35,390 --> 00:08:38,809 అతనంటే ఓ వ్యక్తిగా ఇష్టం, ఓ ఆశాకిరణంగా చాలా ఇష్టం. 146 00:08:38,809 --> 00:08:41,813 వాళ్ళు భవిష్యత్తుని చవిచూసినట్టున్నారు. 147 00:08:41,813 --> 00:08:44,316 నేను చూసిన గెరాపొలో ఆటతీరు బాగా నచ్చింది. 148 00:08:47,569 --> 00:08:49,821 గొప్ప పని చేశాడు. ఎక్కడున్నాడు అతను? 149 00:08:49,821 --> 00:08:51,448 అతను ఇంకా... 150 00:08:51,448 --> 00:08:52,950 ఛ! 151 00:09:01,333 --> 00:09:03,085 అద్భుతం. థాంక్యు. థాంక్యు. 152 00:09:04,753 --> 00:09:05,754 పదండి! 153 00:09:05,754 --> 00:09:07,798 ఇంకా చప్పట్లు రావాలి! 154 00:09:09,967 --> 00:09:12,511 జట్టుగా ఇది పెద్ద గెలుపు. వచ్చేవారం ఇదే కొనసాగాలి. 155 00:09:12,511 --> 00:09:14,930 సాధించి తీరదాం. వన్, టూ, త్రీ! 156 00:09:14,930 --> 00:09:16,014 టీం! 157 00:09:18,809 --> 00:09:21,854 చాలా బాగా ఆడావు, అబ్బాయి. బాగా ఆడావు. ఆటలో క్లిష్టమైన స్థితిలో. 158 00:09:21,854 --> 00:09:24,731 - కష్టమైన పరిస్థితిలో. - దేవుడా! ఆట చాలా బాగుంది. 159 00:09:27,192 --> 00:09:29,319 నేను చెప్పేది... 160 00:09:29,319 --> 00:09:31,071 టామ్ బ్రాడీ పని అయిపోయినట్టే. 161 00:09:32,114 --> 00:09:36,034 అతను తరువాతి ఆట ఆడవచ్చు. ఒక ఏడాది తరువాత ఆడవచ్చు, 162 00:09:36,034 --> 00:09:39,329 కానీ అతని పతనం ఖాయం. 163 00:09:39,329 --> 00:09:42,583 అనధికాలంలో టామ్ బ్రాడీ పని లేకుండా పోతాడు. 164 00:09:42,583 --> 00:09:44,877 - ఆగండి. - అలాగే. 165 00:09:44,877 --> 00:09:50,299 ఇక టామ్ బ్రాడీ పని అయిపోయింది అంటున్నారా? 166 00:09:50,299 --> 00:09:52,467 అతను సూపర్‌మ్యాన్ అని మీరు నమ్మితే తప్ప 167 00:09:52,467 --> 00:09:58,223 అతనున్న గొప్ప స్థాయికి ఏ క్వార్టర్‌బ్యాక్ కూడా ఇంతకు మించి ఆడలేదు. 168 00:10:00,017 --> 00:10:02,144 అది చాలా గడ్డుకాలం. 169 00:10:02,144 --> 00:10:04,479 నాపై నిషేధం. జట్టుకు దూరం అయ్యాను. 170 00:10:05,230 --> 00:10:06,648 {\an8}మనం ఎప్పుడూ... 171 00:10:06,648 --> 00:10:09,318 {\an8}జరిగింది స్వీకరించి ఎదుర్కోవడం సులువు కాదు, కాని... 172 00:10:09,318 --> 00:10:10,777 {\an8}నేను ఎదురుకోక తప్పలేదు. 173 00:10:10,777 --> 00:10:12,029 {\an8}మిచిగాన్ యూనివర్సిటీ 174 00:10:12,029 --> 00:10:14,072 {\an8}సెప్టెంబరులో ఓ వారాంతంలో 175 00:10:14,072 --> 00:10:15,908 {\an8}అతగాడు ఏం చేస్తూ ఉంటాడో మాకు తెలుసు. 176 00:10:15,908 --> 00:10:19,953 బ్రాడీ ఆన్ ఆర్బోర్ వెళ్ళి అక్కడ ఉచితంగా, వోల్వరీన్స్ నిర్వహిస్తున్న కొలరాడో కోసం 177 00:10:19,953 --> 00:10:22,539 మిచిగాన్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 178 00:10:22,539 --> 00:10:27,294 బ్రాడీ 1995 నుండి 1999 మిచిగాన్ కోసం ఆడాడు. 179 00:10:27,294 --> 00:10:31,924 పదో నెంబర్, టామ్ బ్రాడీకి పునఃస్వాగతం. 180 00:10:33,800 --> 00:10:37,054 నేను ఆన్ ఆర్బోర్‌కి తిరిగొచ్చి చాలాకాలమైంది. అందరు అన్నారు 181 00:10:37,054 --> 00:10:38,847 "ఎన్ని సార్లు మిచిగాన్‌ వెళ్తావు?" 182 00:10:38,847 --> 00:10:42,392 "ప్రతి యేడు శరత్తులో ఆడుతాను. తిరిగివెళ్ళే అవకాశం దొరకదు", అంటాను. 183 00:10:43,602 --> 00:10:46,939 నిషేధంలో బ్రాడీ మిచిగాన్ వెళ్ళినపుడు, 184 00:10:46,939 --> 00:10:50,192 నాకొక చిన్న ఆసక్తి కలిగించే విషయం గుర్తు. 185 00:10:51,318 --> 00:10:54,530 తనకి స్కూలుతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి, 186 00:10:54,530 --> 00:10:57,407 ఎందుకంటే అతనికి ఇలా అనిపించింది, 187 00:10:57,407 --> 00:11:00,369 "నేను ఇక్కడకొచ్చి మీకోసం శ్రమిస్తుంటే, 188 00:11:00,369 --> 00:11:02,371 మీరంతా నన్ను పట్టించుకోలేదు." 189 00:11:04,289 --> 00:11:05,999 ఇది బ్రాడీ విజయగాథ. 190 00:11:07,000 --> 00:11:10,254 నిత్యం అతను అందరి అంచనాలు తప్పు అని నిరూపించాల్సి వచ్చింది. 191 00:11:11,505 --> 00:11:13,131 మిచిగాన్ 192 00:11:15,133 --> 00:11:16,426 {\an8}అది 21 ఏళ్ల ముందు 1995 193 00:11:16,426 --> 00:11:19,555 {\an8}కమాన్ బ్రాడీ. త్వరగా కానివ్వు! 194 00:11:19,555 --> 00:11:22,015 అక్కడ నిలబడి కాలం వృధా చేయకు. 195 00:11:23,141 --> 00:11:26,103 తొలిసారి మిచిగాన్ వెళ్ళినప్పుడు కాస్త ఎదురుదెబ్బ తిన్నాను. 196 00:11:26,103 --> 00:11:30,315 అదొక ఇబ్బందికర అనుభవం. పోటీ గట్టిగా ఉంది. 197 00:11:30,899 --> 00:11:33,735 అసలు నేను ఆడుతానో లేదో కూడా తెలీదు. 198 00:11:33,735 --> 00:11:36,530 కాస్త వేగం తగ్గించుకో. కాళ్ళు సాగదీయాలి. 199 00:11:36,530 --> 00:11:39,449 టామీ నేను మిచిగాన్‌లో క్లాస్‌మేట్స్. నాకు, 200 00:11:39,449 --> 00:11:43,620 {\an8}క్యాలిఫోర్నియా నుండి వచ్చిన ఈ బక్కపలచని పొడవైన కుర్రోడిని కలవడం గుర్తు. 201 00:11:43,620 --> 00:11:46,498 నాకు వెంటనే అర్ధమైపోయింది, ఇతను ఎంత మంచోడో. 202 00:11:46,498 --> 00:11:49,418 చాలా కలివిడిగా ఉండేవాడు, పొడుగ్గా ఉండేవాడు. 203 00:11:49,418 --> 00:11:51,795 నేను పొడవుగా లేను కాబట్టి పొడవైన మిత్రులంటే ఇష్టం 204 00:11:52,880 --> 00:11:57,593 వరుసలో ఏడవ క్వార్టర్‌బ్యాక్ కాబట్టి, అతని గురించి గొప్పగా ఏమీ ఉండేది కాదు. 205 00:11:57,593 --> 00:12:01,513 అతనెవరో ఎవరికీ తెలీదు. కానీ బ్రాడీ చాలా కష్టపడ్డాడు. 206 00:12:02,347 --> 00:12:06,268 కొంతకాలానికి, మూడేళ్ల తరువాత అతనికి పని దొరికింది 207 00:12:06,268 --> 00:12:09,062 ఆరంభ క్వార్టర్‌బ్యాక్ అయ్యాడు. 208 00:12:09,062 --> 00:12:13,525 {\an8}సీనియర్ క్వార్టర్‌బ్యాక్ టామ్ బ్రాడీ వోల్వరీన్స్‌ను గెలిపించాడు. 209 00:12:13,525 --> 00:12:16,612 {\an8}ఐదో యేడు సీనియర్ కాబట్టి ప్రత్యేకాధికారాలు దక్కాయి. 210 00:12:16,612 --> 00:12:20,866 టీంమేట్స్ బాగా మెచ్చుకునేవారు, తమ కెప్టెన్లలో ఒకడిని చేశారు. 211 00:12:20,866 --> 00:12:23,368 నా టీంమేట్స్ నన్ను కెప్టెన్ చేశారు, అదే రుజువు 212 00:12:23,368 --> 00:12:25,746 "నీపై నమ్మకం ఉంది టామ్, నువ్వు నాయకుడివి" అని. 213 00:12:25,746 --> 00:12:32,252 కానీ కోచ్‌కి మరో వ్యక్తి, డ్రూ హేన్సన్ గెలవాలని ఉండేది. 214 00:12:32,252 --> 00:12:35,214 అతనే డ్రూ హేన్సన్. నిర్ణయించడం చాలా కష్టం. 215 00:12:35,214 --> 00:12:38,217 మీకు ఎంతో అర్హతగల ఇద్దరు క్వార్టర్‌బ్యాక్స్ ఉన్నారు. 216 00:12:39,051 --> 00:12:41,136 అతను గొప్ప ఆటగాడు. 217 00:12:41,136 --> 00:12:43,555 అంటే, నాకంటే వేగంగా, ధృడంగా, చురుగ్గా ఉండేవాడు. 218 00:12:43,555 --> 00:12:46,350 అంతుచిక్కని వాడు. హస్తలాఘవం ఉన్నవాడు. 219 00:12:46,350 --> 00:12:49,061 కోచ్ కార్ అన్నాడు, "టామ్, ఆటను నువ్వు మొదలు పెట్టు. 220 00:12:49,061 --> 00:12:51,647 డ్రూ అప్పుడప్పుడు వచ్చి ఆడతాడు." 221 00:12:51,647 --> 00:12:53,690 బలమైన చెయ్యికే నా ఓటు అన్నాడు. 222 00:12:53,690 --> 00:12:55,108 {\an8}తొలుత క్వార్టర్‌బ్యాక్ ఎవరు? 223 00:12:55,108 --> 00:12:56,985 {\an8}గేమ్ ఎన్నింటికి ఉంది? 224 00:12:56,985 --> 00:12:58,654 {\an8}లాయిడ్ కార్ ప్రధాన కోచ్, మిచిగాన్ 225 00:12:58,654 --> 00:13:00,030 {\an8}మూడున్నరకా? 226 00:13:00,030 --> 00:13:01,573 {\an8}మీరే చూద్దురుగాని. 227 00:13:01,573 --> 00:13:03,492 మన ముందున్నది డ్రూ హేన్సన్. 228 00:13:03,492 --> 00:13:08,163 బంతి వేశాడు, ఫస్ట్ డౌన్. ఆ ధృడమైన చేతి గురించి చెప్పుకోవాలి. 229 00:13:08,914 --> 00:13:12,000 అతను ప్రవేశించగానే అందరూ అరుపులు, "డ్రూ హేన్సన్, డ్రూ హేన్సన్" అని. 230 00:13:12,835 --> 00:13:14,878 అదొక కష్టమైన అనుభవం. 231 00:13:17,005 --> 00:13:20,717 మిచిగాన్లో మీడియాను కలిసే ఒకానొక రోజు నేను మర్చిపోను. 232 00:13:20,717 --> 00:13:23,345 ఆటగాళ్లంతా బయటకొచ్చి అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తారు. 233 00:13:23,345 --> 00:13:24,805 ఇదంతా ఫుట్‌బాల్ మైదానంలోనే. 234 00:13:26,306 --> 00:13:30,269 డ్రూ హేన్సన్ కోసం ఎండ్‌జోన్ నుండి 50 గజాల లైన్ వరకు 235 00:13:30,269 --> 00:13:32,729 అతని ఆటోగ్రాఫ్ కోసం జనాలు వరుసకట్టారు. 236 00:13:34,189 --> 00:13:37,609 చాలా వరకు అతనితో పాటు టామీ, నేను గంట సేపు కూర్చున్నాం, 237 00:13:37,609 --> 00:13:40,237 ఐదుగురికి ఆటోగ్రాఫ్లు ఇచ్చుంటాడు. 238 00:13:40,237 --> 00:13:42,406 వారిలో నా మేనకోడలు ఉంది. 239 00:13:42,406 --> 00:13:47,077 ఆసక్తికర విషయం ఏంటంటే టామ్ డ్రూ హేన్సన్ తోబాటు లైనుని చూస్తున్నాడు. 240 00:13:48,787 --> 00:13:49,997 మీకు తెలిసే ఉంటుంది... 241 00:13:49,997 --> 00:13:52,916 టామ్ చిరాకుతో చూసే చూపు గురించి మనం మాట్లాడుకునే ఉంటాం. 242 00:13:53,709 --> 00:13:56,587 చిరాకుతో చూసే చూపు టామ్‌కి అదే మొదలు. 243 00:13:58,881 --> 00:14:02,426 డ్రూ హేన్సన్ ఫీల్డ్ లోకి రావడం జనం గుర్తించారు. 244 00:14:06,221 --> 00:14:10,142 టామ్ బ్రాడీకి ఇలాంటి ఆటలోంచి బయటకి రావడం బాధాకరమే. 245 00:14:10,142 --> 00:14:12,269 సంతృప్తి గలవాడిలా కనిపించలేదు. 246 00:14:13,228 --> 00:14:18,859 ఎన్నడూ గుర్తింపు దక్కలేదని బాధపడ్డ ఆటగాడు ఇతడు. 247 00:14:19,860 --> 00:14:24,239 కాలేజి రోజులనుండి ఎంచుకోబడిన వరకు. 248 00:14:24,239 --> 00:14:26,950 ఎంపిక కాని వాడినన్న భావన 249 00:14:26,950 --> 00:14:30,787 బ్రాడీకి ఎన్నడూ పోదు. 250 00:14:36,752 --> 00:14:40,047 పేట్రియట్స్ వర్సెస్ క్లీవ్‌ల్యాండ్ తిరిగొచ్చిన టామ్ బ్రాడీ 251 00:14:40,047 --> 00:14:41,924 మనమెంతో ఎదురుచూసిన వారం ఇది 252 00:14:41,924 --> 00:14:45,552 టామ్ బ్రాడీ క్వార్టర్‌బ్యాక్‌గా తిరిగిరావడం ఎన్ఎఫ్ఎల్ ఐదవ వారం విశేషం. 253 00:14:45,552 --> 00:14:49,223 39 ఏళ్ల వాడు ఇలా చేయగలగడం ఆశ్చర్యంగా ఉందా? 254 00:14:49,223 --> 00:14:51,600 తరిగేకాలం ఏంటో అతనికి తెలుస్తుందా? 255 00:14:51,600 --> 00:14:54,561 అంటే, టామ్ తన మొదటి గేమ్ కోసం తిరిగొచ్చాడా, 256 00:14:54,561 --> 00:14:57,731 అతనికి అన్యాయంగా శిక్ష పడిందన్న వాదన తర్వాత, 257 00:14:57,731 --> 00:15:01,151 జట్టు మూడు, ఒకటితో గెలవడం చూసిన తర్వాత, 258 00:15:01,151 --> 00:15:02,986 భవిష్యత్ క్వార్టర్‌బ్యాక్ అతనే ఆని 259 00:15:02,986 --> 00:15:05,113 గెరాపొలో గురించి విన్న తరువాత... 260 00:15:05,113 --> 00:15:08,075 ఆ టామ్ బ్రాడీలో ఇంకా స్పూర్తి ఉండి ఉంటుందా? 261 00:15:08,075 --> 00:15:09,326 అవును. 262 00:15:13,080 --> 00:15:14,331 పదండి. 263 00:15:18,085 --> 00:15:19,336 ఓడినవాడు! 264 00:15:19,336 --> 00:15:20,629 మోసగాడు! 265 00:15:21,421 --> 00:15:24,007 మోసగాడు! నిన్ను చూస్తే చిరాకేస్తుంది! 266 00:15:24,883 --> 00:15:28,387 నేనున్న స్థానంలో, నా ఉద్దేశం ఒక్కటే 267 00:15:28,387 --> 00:15:31,390 మళ్ళీ ఆ పేరు సంపాదించి, నన్ను నేను నిరూపించుకోవాలి. 268 00:15:32,307 --> 00:15:34,810 మాటలు వద్దు, చేతల్లో చూపించు. అప్పుడు చెబుదాం. 269 00:15:34,810 --> 00:15:36,979 దీన్ని చేసి చూపించాలి మిత్రులారా! 270 00:15:36,979 --> 00:15:40,315 లీగ్ తనని స్వాగతించడానికి తయారు అనేది నిజం. 271 00:15:40,315 --> 00:15:41,567 మోసగాడు! 272 00:15:41,567 --> 00:15:43,735 బాస్టన్ బయట అతన్ని చీదరించారు. 273 00:15:43,735 --> 00:15:46,488 మొఖం చూడు! గొప్పలు పోయే మూర్ఖుడు! 274 00:15:46,488 --> 00:15:48,740 ఇది అతని గుర్తింపు అయిపోయింది. 275 00:15:48,740 --> 00:15:51,910 కావాలంటే బంతుల్లో గాలి నీకు నచ్చినంత ఉందో లేదో చూసుకో. 276 00:15:51,910 --> 00:15:55,914 ఏం పరవాలేదు. గెలవడానికి వచ్చాను. ఎటూ పోయేదిలేదు. 277 00:15:59,251 --> 00:16:03,672 ఆ సీజన్ టేలర్ స్విఫ్ట్ పాటలాగా ఉంది. 278 00:16:04,590 --> 00:16:07,801 "నాకేం గతి పట్టించావో చూడు", అన్నట్టు. 279 00:16:09,386 --> 00:16:11,263 అది వాళ్ళ నోరుమూయించు అనే ఏడు. 280 00:16:12,806 --> 00:16:14,183 నోర్మూయించేదా? 281 00:16:14,183 --> 00:16:16,727 వాళ్ళని వదిలిపారేయ్. అని చాలా సార్లు అనుకున్నాను. 282 00:16:16,727 --> 00:16:18,228 మమ్మల్ని వాళ్ళు చేసేదేం లేదు. 283 00:16:18,228 --> 00:16:24,234 బ్రాడీ దూరానికి విసిరి, క్రిస్ హొగాన్ పక్కన చేరాడు. 284 00:16:24,234 --> 00:16:26,486 బ్రాడీ గోల్ లైన్ వైపు విసిరాడు. టచ్‌డౌన్. 285 00:16:27,196 --> 00:16:30,282 ఈ కుర్రోడు ఆట మొదలే వేరే లెవల్లో ఉంది. 286 00:16:30,282 --> 00:16:32,826 ప్రస్తుతం నాకు బ్రాడీ అంటే మహా భయం పట్టుకుంది. 287 00:16:37,164 --> 00:16:39,291 తనకి చాలా కోపం ఉందని తెలుస్తోంది. 288 00:16:39,291 --> 00:16:42,336 పదా పదా! ఈ ఆట గెలిచి తీరుదాం, సరేనా? 289 00:16:42,336 --> 00:16:45,255 అప్పుడు మాకు అనిపించింది, మనోడు తిరిగి వచ్చేశాడు. ఇదిగో అని. 290 00:16:45,255 --> 00:16:47,382 చిరాకుదొబ్బి ఆడటం మనం చూడచ్చు. 291 00:16:50,219 --> 00:16:51,678 బ్రాడీ చక్కని త్రో. 292 00:16:51,678 --> 00:16:54,848 సాధించాలని అనుకున్న వాడిని తక్కువ అంచనా వేయకు. 293 00:16:54,848 --> 00:16:58,352 ఓ స్థాయి కోపం, కొంత ఆవేశంతో ఆడేవాడిని. 294 00:16:58,352 --> 00:17:00,437 ఎండ్‌జోన్ మూలన, టచ్‌దౌన్. 295 00:17:00,437 --> 00:17:03,357 {\an8}ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం. 296 00:17:03,357 --> 00:17:04,566 మోసగాడు! 297 00:17:04,566 --> 00:17:06,151 బ్రాడీ పనికిమాలినవాడు! 298 00:17:06,151 --> 00:17:10,239 టామ్, గ్రంకోవ్‌స్కీ కోసం ఎడమ అంచున ఎండ్‌జోన్ లోకి విసిరాడు. 299 00:17:11,406 --> 00:17:13,700 బాగా ఆడేవు టీబీ! అదిరింది! 300 00:17:14,284 --> 00:17:15,577 మంచి త్రో! 301 00:17:15,577 --> 00:17:18,413 ఆ సీజన్లో టామ్ అద్భుతంగా ఆడాడు. 302 00:17:18,413 --> 00:17:20,082 పనికిమాలిన వెధవలు. 303 00:17:20,082 --> 00:17:22,584 ఈ పనికిమాలిన వెధవల సీజన్ పూర్తిచేయాలి. 304 00:17:22,584 --> 00:17:25,045 కానీ కోచ్ బెలిచిక్ ఎంతైనా కోచ్ కదా, 305 00:17:25,045 --> 00:17:28,298 టామ్‌ని అందరికంటే పైకి ఎత్తేశాడు. 306 00:17:28,298 --> 00:17:30,676 అతను మీరు ఆశించినదానికి మించి ఆడాడా? 307 00:17:30,676 --> 00:17:32,511 లేదా, మీరు అనుకున్నట్టే ఆడాడా? 308 00:17:32,511 --> 00:17:36,098 మేము ఆశించేది ఒక్కటే, వాళ్ళు ఇక్కడకి వచ్చి బాగా ఆడి గెలవాలి. 309 00:17:36,098 --> 00:17:39,351 టామ్‌కి అగౌరవం కలిగిందా అంటే, అవును అనే అంటాను. 310 00:17:40,394 --> 00:17:42,312 నాకోసం ప్రత్యేక మర్యాదలు కోరుకోను, 311 00:17:42,312 --> 00:17:45,190 కాని కొంత మేర గౌరవం ఆశించడం తప్పు కాదే. 312 00:17:45,774 --> 00:17:47,568 మరీ ముఖ్యంగా ఒక ఎదిగిన వ్యక్తిగా. 313 00:17:48,652 --> 00:17:50,904 కానీ దాని వల్ల టామ్ బ్రాడీకి ఏంటి ఉపయోగం, 314 00:17:50,904 --> 00:17:55,701 అగ్నికి ఆజ్యంపోయడం తప్ప. 315 00:17:57,536 --> 00:18:00,873 ఏఎఫ్‌సి డివిజనల్ ప్లేఆఫ్ ఆటకై ఫాక్స్‌బరోకి స్వాగతం. 316 00:18:00,873 --> 00:18:04,168 ఎడమ కాలు ముందుకేసిన బ్రాడీ. లాబ్స్ ఎండ్‌జోన్లోకి విసిరాడు. 317 00:18:04,168 --> 00:18:05,627 టచ్‌డౌన్! 318 00:18:05,627 --> 00:18:10,090 పేట్రియాట్స్ ఆరోసారి నేరుగా ఏఎఫ్‌సి ఛాంపియన్‌షిప్‌కి వెళ్తున్నారు. 319 00:18:12,801 --> 00:18:13,886 బాగా ఆడారు! 320 00:18:13,886 --> 00:18:16,054 - ఛాంపియన్‌షిప్‌కి వెళ్తున్నాం! - అవును. 321 00:18:16,054 --> 00:18:17,264 అవును, బాబూ. 322 00:18:22,728 --> 00:18:26,148 సరే మరి కుర్రోళ్లు, మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నాం 323 00:18:26,148 --> 00:18:28,817 మనం ఈసారి కంటే ఇంకా బాగా ఆడాల్సి ఉంటుంది. 324 00:18:28,817 --> 00:18:33,030 మంగళవారం ఒంటిగంటకి కలిసి, ఈ ఆటను చూద్దాం, ఇందులో 325 00:18:33,030 --> 00:18:35,699 అంత గొప్పగా లేని తప్పిదాలు ఉన్నాయి. 326 00:18:35,699 --> 00:18:37,951 బంతిని నచ్చనట్టు అలా అప్పగించేయడం. 327 00:18:37,951 --> 00:18:40,662 బంతిపై పట్టు కొల్పోవడాలు, ముగ్గురిని ఆపలేకపోవడాలు. 328 00:18:40,662 --> 00:18:42,748 అదృష్టం, గెలవడానికి కావలసినన్ని ఆటలు ఆడాము. 329 00:18:42,748 --> 00:18:46,210 కానీ చెబుతున్నాను కదా, అది శాశ్వతం కాదు. శాశ్వతం కాదు. 330 00:18:47,753 --> 00:18:50,756 కొన్ని సార్లు అనిపించేది బెలిచిక్ నీడలో 331 00:18:50,756 --> 00:18:54,218 {\an8}మేము ఆట గెలిచినప్పటికీ ఓడినట్టే ఆని. 332 00:18:56,094 --> 00:18:57,554 చాలా దారుణంగా ఉండేది. 333 00:18:58,138 --> 00:19:00,432 అక్కడున్న ప్రతీ ఆటగాడిని తప్పు పట్టడమే కాదు 334 00:19:00,432 --> 00:19:02,309 టామ్ పట్ల చాలా విమర్శలు చేశాడు. 335 00:19:03,769 --> 00:19:06,146 లీగులో ఎంతో మంది కోచ్‌లు కనపడతారు 336 00:19:06,146 --> 00:19:08,732 వారికి స్టార్ ప్లేయర్ల పట్ల ప్రేమానుబంధం కనపడుతుంది. 337 00:19:08,732 --> 00:19:10,192 కానీ బిల్ అలా ఎన్నడూ లేడు. 338 00:19:13,320 --> 00:19:14,321 టీమ్ మీటింగ్ 339 00:19:14,321 --> 00:19:17,783 ఇది పునరావృతం అవుతోంది. యే అంశాల వల్ల గతంలో ఒడిపోయామో 340 00:19:17,783 --> 00:19:19,618 వాటివల్లనే మళ్ళీ ఒడిపోతున్నాం. 341 00:19:19,618 --> 00:19:23,247 అక్కడ కూర్చుని అది పెద్ద సమస్య కాదే అని అనుకోకండి. 342 00:19:23,247 --> 00:19:24,414 అది ఒక సమస్యే. 343 00:19:24,414 --> 00:19:26,667 తొలిసారి న్యూ ఇంగ్లండ్‌కి 344 00:19:26,667 --> 00:19:30,170 వెళ్ళినపుడు బెలిచిక్ బ్రాడీతో వ్యవహరించే విధానం ఆశ్చర్యంగా ఉంది. 345 00:19:31,129 --> 00:19:32,548 నాకు గుర్తు ఒక సారి, 346 00:19:32,548 --> 00:19:36,260 {\an8}జరిగిన తప్పిదాలు అన్నీ చూపిస్తూ ఉన్నాడు, అంత పెద్దవి కూడా కావు. 347 00:19:36,260 --> 00:19:39,555 వదిలేసిన పాస్‌లు, తడబాట్లు, మిస్సైన బ్లాకులు, మిస్ చేసిన ట్యాకిల్స్. 348 00:19:39,555 --> 00:19:43,016 తను చూపించిన మొదటి పొరబాటు టామ్ బ్రాడీదే. 349 00:19:43,016 --> 00:19:46,436 ఇటు తిరిగి బ్రాడీని చూసి అంటాడు... 350 00:19:47,354 --> 00:19:49,523 "ఏమిటీ చెత్త ఆట?" 351 00:19:49,523 --> 00:19:53,110 దాన్నే మళ్ళీ ప్లే చేసి సగం తిరిగి... 352 00:19:53,110 --> 00:19:54,820 ...మళ్ళీ ఇటు తిరిగి అంటాడు, 353 00:19:54,820 --> 00:19:57,739 "నేను ఫాక్స్‌బరో వీధిలో ఎవడినైనా తీసుకొచ్చి ఆడిస్తే 354 00:19:57,739 --> 00:19:59,199 ఇంతకంటే బాగా ఆడుతాడు." 355 00:20:00,033 --> 00:20:04,329 దూరం జరిగి, చూడకుండా, దొరికిపోవడం. 356 00:20:04,329 --> 00:20:07,583 బంతి అందుకోవాలా? అవును. అందుకున్నామా? లేదు. 357 00:20:07,583 --> 00:20:11,712 నాకు గుర్తు ఒకసారి బిల్ బ్రాడీ తల తీసేసినంత పని చేశాడు, 358 00:20:11,712 --> 00:20:13,505 బ్రాడీ తలకొట్టేశాడు. 359 00:20:13,505 --> 00:20:17,718 {\an8}అతను అన్నాడు, "నా తలమానికమైన క్వార్టర్‌బ్యాక్ ఐదు గజాలు 360 00:20:17,718 --> 00:20:20,929 {\an8}పూర్తి చేయలేడు అని మీరు అంటున్నారా?" 361 00:20:20,929 --> 00:20:24,683 "అంటే, ఇక్కడ క్వార్టర్‌బ్యాక్ ఆట అంతా దారుణంగా ఉంది. 362 00:20:24,683 --> 00:20:26,143 ఏడ్చినట్టు ఉంది." 363 00:20:27,144 --> 00:20:30,105 అక్కడ నేను నోరెళ్ళబెట్టి కూర్చుండిపోయాను. 364 00:20:30,105 --> 00:20:32,191 నాకు అనిపించింది, "అక్కడ ఉన్నది టామ్ బ్రాడీ 365 00:20:33,275 --> 00:20:35,736 ఈ అబ్బాయి నాలుగు సూపర్ బౌల్స్ గెలిచాడు." 366 00:20:37,070 --> 00:20:41,825 కాని అది అనిపించాల్సింది బిల్‌కి కదా? అతనికి జట్టుకంటే ఏదీ ముఖ్యం కాదు. 367 00:20:41,825 --> 00:20:43,744 ప్రతీ ఒక్కరికి ఒకేలా శిక్షణనిస్తాడు 368 00:20:43,744 --> 00:20:48,248 ఎందుకంటే, అది జట్టుకి విజయావకాశాన్ని ఇస్తుంది అనుకుంటాడు. 369 00:20:48,248 --> 00:20:50,792 నిజం చెప్పాలంటే, ఎవరి మనోభావాలను పట్టించుకోడు. 370 00:20:50,792 --> 00:20:52,252 అసలు అది తనకి అనవసరం. 371 00:20:52,252 --> 00:20:55,172 "నీకు అంత బాధేస్తే బయటకి పో. ఇంకొకరిని చూసుకుంటా" అన్నట్టు. 372 00:20:56,798 --> 00:20:59,885 టామ్ సునాయాసంగా అలానే చేసేవాడే. 373 00:20:59,885 --> 00:21:03,597 "సరే బిల్, నీ ఇష్టమొచ్చినట్టు కానివ్వు. తొలివారం ఎవరినైనా ఆడించుకో." 374 00:21:05,057 --> 00:21:08,977 నేను టామ్‌తో స్వయంగా మాట్లాడాను, "నువ్వు,... 375 00:21:09,561 --> 00:21:11,313 {\an8}దొబ్బులు తిన్న వాడివి. 376 00:21:11,313 --> 00:21:14,399 {\an8}మూసుకుని కూర్చోవాల్సిందే. 377 00:21:14,399 --> 00:21:16,985 తిరిగి వస్తూ ఉండు అంతే." 378 00:21:19,404 --> 00:21:25,202 తన పట్ల బిల్ తీరు గురించి టామ్, నేను చాలా సార్లు ముచ్చటించాం. 379 00:21:26,370 --> 00:21:28,413 టామ్ చాలా సున్నిత మనస్కుడు. 380 00:21:29,206 --> 00:21:32,543 {\an8}ఎప్పుడూ బిల్ ఆమోదం కోసమే చూస్తుంటాడు, 381 00:21:32,543 --> 00:21:36,255 {\an8}ఒక తండ్రి/కొడుకు తీరుగా. 382 00:21:36,880 --> 00:21:42,511 ఆ ఆమోదం తెలపడం బిల్ విధానంలోనే లేదు. 383 00:21:44,012 --> 00:21:45,639 సూపర్ బౌల్ 51 ఫిబ్రవరి 5, 2017 384 00:21:45,639 --> 00:21:49,184 పేట్రియాట్స్ ఐదవ సూపర్ బౌల్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు 385 00:21:49,184 --> 00:21:51,436 అదీ టామ్ బ్రాడీ, బిల్ బెలిచిక్ యుగంలో. 386 00:21:53,105 --> 00:21:56,483 బిల్ ముందే స్పష్టంగా చెప్పాడు తాను టామ్ మనోభావాలను 387 00:21:56,483 --> 00:21:58,819 ఎక్కువగా పట్టించుకోను అని. 388 00:21:59,778 --> 00:22:01,780 సూపర్ బౌల్‌లో ఉన్నపుడు 389 00:22:01,780 --> 00:22:03,240 {\an8}బాధ అనేది తాత్కాలికం. 390 00:22:03,240 --> 00:22:05,033 {\an8}ఛాంపియన్‌షిప్ అనేది శాశ్వతం. 391 00:22:05,033 --> 00:22:07,703 ఛాంపియన్‌షిప్‌లో ఓటమి కూడా శాశ్వతమే. 392 00:22:09,496 --> 00:22:10,998 ఎన్అర్‌‌జి స్టేడియం 393 00:22:10,998 --> 00:22:12,791 చాలా చర్చలు జరుగుతాయి 394 00:22:12,791 --> 00:22:15,002 అందులో చాలా వరకు టామ్ బ్రాడీ చుట్టూ సాగుతాయి. 395 00:22:15,002 --> 00:22:17,754 ఏటా ఈ సమయంలో గత చరిత్ర గురించి తప్పకుండా పైకి వస్తుంది. 396 00:22:17,754 --> 00:22:19,715 అతను ఈ గేమ్ గెలిస్తే, 397 00:22:19,715 --> 00:22:23,177 సూపర్ బౌల్ యుగానికి అతను ఉత్తమ క్వార్టర్‌బ్యాక్ అని పరిగణించాలి. 398 00:22:23,177 --> 00:22:24,761 సూపర్ బౌల్ ఎల్ఐ 399 00:22:24,761 --> 00:22:27,723 నాకు గుర్తు సూపర్ బౌల్‌కి ముందు 400 00:22:27,723 --> 00:22:30,434 ఫీల్డ్ బయట టామ్ చాలా బాధ పడుతున్నాడు. 401 00:22:31,393 --> 00:22:34,646 అన్ని విషయాల తన తల చుట్టూ తిరుగుతున్నాయి. 402 00:22:36,440 --> 00:22:37,816 కానీ చివరాఖరికి 403 00:22:37,816 --> 00:22:41,278 టామ్ మా జట్టుకి వెన్నెముకగా ఉన్నాడు. 404 00:22:41,278 --> 00:22:43,280 - ఐ లవ్ యూ. - లవ్ యూ! 405 00:22:43,280 --> 00:22:46,658 మేము పని చేసింది బిల్ కోసం, కానీ ఆడింది టామ్ కోసం. 406 00:22:49,620 --> 00:22:52,039 పేట్రియాట్స్ వర్సెస్ అట్లాంటా ఫాల్కన్స్ 407 00:22:52,039 --> 00:22:54,875 న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్ మరొక సారి 408 00:22:54,875 --> 00:22:58,587 క్రీడారంగంలో అతిపెద్ద వేదికవైపు అడుగులు వేశారు. 409 00:22:58,587 --> 00:23:01,006 ముప్పై తొమ్మిదేళ్ల టామ్ బ్రాడీ 410 00:23:01,006 --> 00:23:04,551 ఈ వారం తన జీవితంలోనే అత్యంత ఉత్తమ ఫూట్బాల్ స్థితిలో ఉన్నాడని చెప్పాడు. 411 00:23:04,551 --> 00:23:07,638 నాలుగు గేమ్‌లపై నిషేధంతో మొదలైన సీజన్‌లో 412 00:23:07,638 --> 00:23:10,891 టామ్ బ్రాడీ ఈ రాత్రికి చరిత్ర సృష్టించాలని, 413 00:23:10,891 --> 00:23:14,520 అలాగే ఐదు సూపర్ బౌల్స్ గెలిచిన తొలి క్వార్టర్‌బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. 414 00:23:14,520 --> 00:23:16,980 పదండి! 415 00:23:17,606 --> 00:23:19,066 పదండి! 416 00:23:20,984 --> 00:23:25,155 మూడు సార్లు సూపర్ బౌల్ ఎంవిపి, ఆటకు ఉత్సాహంగా ఉండడా? 417 00:23:30,118 --> 00:23:31,828 చూద్దాం టామ్ బ్రాడీ, 418 00:23:31,828 --> 00:23:34,915 న్యూ ఇంగ్లండ్ పేట్రియట్స్ అఫెన్స్ ఈవేళ ఎలా అడుతాడో. 419 00:23:36,208 --> 00:23:38,126 ఇది యువ అట్లాంటా జట్టు. 420 00:23:38,126 --> 00:23:42,172 వీరిలో చాలామంది టామ్ బ్రాడీ సూపర్ బౌల్లో ఆడటం చూస్తూ ఎదిగినవారే. 421 00:23:43,006 --> 00:23:45,843 ముందుకన్న ఎక్కువగా పరీక్షను ఎదుర్కుంటారు. 422 00:23:55,477 --> 00:23:59,022 ఎడిల్‌మన్ పాస్ అసంపూర్ణం. అనుకోని సందర్భం ఎదురైంది. 423 00:23:59,815 --> 00:24:01,942 దూకుడైన ఆట కాబోతున్నదని నాకు తెలుసు. 424 00:24:01,942 --> 00:24:04,278 ‌బ్రాడీ. మిడ్‌ఫీల్డ్‌లో దొరికిపోయాడు. 425 00:24:04,903 --> 00:24:08,282 కానీ వాళ్ళ పాస్ రష్ ముందులాగా బాగుంటుందని నేను అనుకోలేదు. 426 00:24:08,282 --> 00:24:10,450 ఈ కుర్రోళ్లు ఎగురుతూ ఉన్నారు. 427 00:24:11,994 --> 00:24:14,121 మళ్ళీ చేశాడు. 428 00:24:14,121 --> 00:24:17,583 ఈ యువ డిఫెన్స్ అద్భుతంగా ఆరంభించింది. 429 00:24:17,583 --> 00:24:20,002 టామ్ బ్రాడీ అనుకున్నట్టు కాకుండా. 430 00:24:20,002 --> 00:24:22,921 వల్ల సైడ్‌లైన్ ఆతృతగా కనపడుతుంది. 431 00:24:22,921 --> 00:24:26,258 వెళ్ళి దాడి చేయి, డి! ఆ బంతి ఇంకా బయటపడలేదు కీత్. 432 00:24:26,967 --> 00:24:29,094 ఏదో ఘోరం జరగబోతోందని అనిపించింది, 433 00:24:29,094 --> 00:24:31,388 {\an8}ఏదో నష్టం జరగవచ్చు. వాళ్ళ కోపం మితిమీరుతుంది. 434 00:24:32,139 --> 00:24:35,017 ఈ ఫాల్కన్ టీం కాస్త వేరే వేగంతో 435 00:24:35,017 --> 00:24:37,936 పేట్రియాట్స్ కంటే వేరుగా ఆడుతోంది. ఫ్రీమన్, అద్భుతం! 436 00:24:37,936 --> 00:24:39,771 టచ్‌డౌన్, అట్లాంటా! 437 00:24:41,315 --> 00:24:44,234 సూపర్ బౌల్ 51లో అట్లాంటా ముందంజలో ఉంది. 438 00:24:44,234 --> 00:24:46,278 ఏడు, సున్నా. 439 00:24:46,278 --> 00:24:49,156 చూడండి. వాళ్ళ డిఫెన్స్ పరుగెత్తినప్పుడల్లా 440 00:24:49,156 --> 00:24:52,075 వాళ్ళను వెంబడించలేం. తిరిగి దాడి చేయలేరని మనకి తెలుసు. 441 00:24:52,075 --> 00:24:54,161 నేను చెప్పేది వాళ్ళు అంతటా విస్తరించినపుడు 442 00:24:54,161 --> 00:24:55,370 మనం అక్కడకి వెళ్ళాలి. 443 00:24:55,370 --> 00:24:57,873 మెష్ పాయింట్ చూసి, అప్పుడు వెళ్ళాలి. 444 00:24:58,415 --> 00:25:00,375 {\an8}వారమంతా, బిల్ మాకు చెబుతూనే ఉన్నాడు 445 00:25:00,375 --> 00:25:03,170 {\an8}మనం వెనుకపడలేని రకమైన జట్టు ఇది, 446 00:25:03,170 --> 00:25:06,298 {\an8}మూడుకి 14, లేదా 21 - 10. 447 00:25:08,342 --> 00:25:10,511 రాయన్. ఎండ్‌జోన్. 448 00:25:10,511 --> 00:25:13,263 పాస్‌ను అడ్డుకోగా అయ్యింది టచ్‌డౌన్. 449 00:25:14,181 --> 00:25:16,558 ఇది 14, సున్నా గేమ్. 450 00:25:16,558 --> 00:25:18,810 ఇప్పటివరకు యే టీం కూడా 451 00:25:18,810 --> 00:25:21,980 రెండు టచ్‌డౌన్ల తక్కువతో వచ్చి సూపర్ బౌల్ గెలవలేదు. 452 00:25:21,980 --> 00:25:23,815 మన గొయ్యి మనమే తవ్వాం. 453 00:25:23,815 --> 00:25:27,152 మనవైపు ఎన్నో తప్పిదాలు జరిగాయి, 454 00:25:27,152 --> 00:25:30,656 {\an8}మంచి ఫుట్‍బాల్ టీమ్ అయిన అట్లాంటా, వాటిని ఉపయోగించుకోగలిగింది. 455 00:25:31,740 --> 00:25:33,367 అది చాలా అనుచితమైన ఫూట్బాల్. 456 00:25:33,367 --> 00:25:38,455 బ్రాడీ నుండి బంతిని దూరంగా ఉన్న జులియన్ ఎడిల్‌మన్‌ మిస్ అయ్యాడు. 457 00:25:38,455 --> 00:25:40,666 మేం వాళ్ళ ఓటమి కోసం 40 చేసి పెడతాం. 458 00:25:40,666 --> 00:25:42,292 ఇలాంటిది వాళ్ళు ఎన్నడూ చూసుండరు. 459 00:25:43,168 --> 00:25:44,795 అయినా ఇక్కడ ఉన్నది టామ్ బ్రాడీ. 460 00:25:44,795 --> 00:25:47,130 తెలుసు. ఇది నాకేం తృప్తినిచ్చేది కాదు. 461 00:25:47,130 --> 00:25:49,424 అట్లాంటా 23పై పద్నాలుగు, సున్నా. 462 00:25:50,092 --> 00:25:52,094 ఆండ్రూస్ నుండి క్యాచ్ అందుకున్నాడు బ్రాడీ. 463 00:25:52,094 --> 00:25:54,137 విసిరేందుకు వెనక్కి తగ్గాను. 464 00:25:55,264 --> 00:25:58,350 నాకు గుర్తు, ఆ బంతి నా చేతిలోంచి పోవడం... 465 00:25:59,726 --> 00:26:02,479 అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, "అయ్యో!" 466 00:26:03,230 --> 00:26:05,023 అడ్డగించారు! 467 00:26:05,023 --> 00:26:07,818 మైదానంలోకి తిరిగి వస్తున్నది రాబర్డ్ ఆల్‌ఫర్డ్. 468 00:26:07,818 --> 00:26:11,738 ఆల్‌ఫర్డ్, 40, 30, 20, 15, 469 00:26:11,738 --> 00:26:13,574 పది, ఐదు. 470 00:26:14,449 --> 00:26:19,454 అతడు 81 గజాల పిక్ సిక్స్‌పై ఎండ్‌జోన్ లోకి నడుస్తాడు. 471 00:26:19,454 --> 00:26:23,834 నాటి క్వార్టర్‌బ్యాక్‌ను పూర్తిగా మోసం చేశారు. 472 00:26:23,834 --> 00:26:26,670 సూపర్ బౌల్‌లో టచ్‌డౌన్ కోసం అడ్డగిస్తూ విసిరాను. 473 00:26:26,670 --> 00:26:29,298 మనం వీలైనంత పాడు చేయవచ్చు ఆటని. 474 00:26:30,257 --> 00:26:33,177 అది జరిగినప్పుడు మన మనసులో, 475 00:26:33,177 --> 00:26:35,262 "ఛ. ఈ గేమ్ మనం ఒడిపోతే... 476 00:26:35,971 --> 00:26:37,764 దాని గురించే మాట్లాడుకుంటారు." 477 00:26:37,764 --> 00:26:40,767 నేను అంత... ప్రభావవంతంగా లేను. 478 00:26:42,769 --> 00:26:45,772 న్యూ ఇంగ్లండ్‌కి ఇంతకు మించి ఏం తప్పు జరుగుతుంది? 479 00:26:45,772 --> 00:26:48,525 ఎనిమిది నిమిషాలలో మూడవది ఆడాలి. 480 00:26:48,525 --> 00:26:51,945 అట్లాంటా 28, న్యూ ఇంగ్లండ్ 3. 481 00:26:55,449 --> 00:26:58,285 అది పెద్ద షాక్. 482 00:26:59,119 --> 00:27:00,454 అది... 483 00:27:00,454 --> 00:27:04,541 టామీకి, అతని చరిత్రకి 484 00:27:04,541 --> 00:27:08,170 జరిగిన ఘోర పరాభవం. 485 00:27:10,631 --> 00:27:12,591 షాకింగ్‌గా ఉంది. 486 00:27:12,591 --> 00:27:15,594 {\an8}ఆ ప్రెస్ బాక్సులో పూర్తి నిశ్శబ్దం. 487 00:27:17,179 --> 00:27:20,474 ఆట ముగియక ముందే బాస్టన్ గ్లోబ్ మొదటి సంచిక 488 00:27:20,474 --> 00:27:22,351 ముద్రణకి వెళ్ళాలి 489 00:27:22,351 --> 00:27:24,394 కానీ ముఖచిత్రంలో బ్రాడీ ఉన్నాడు. 490 00:27:24,394 --> 00:27:27,814 పిక్ సిక్స్‌లో తప్పిందం జరిగింది అతని చేతిలో. 491 00:27:28,732 --> 00:27:31,944 ఇది బ్రాడీకి ముగింపు అని అనుకుంటున్నారా? 492 00:27:31,944 --> 00:27:33,862 సూపర్ బౌల్ ఎల్ఐ ఒక చేదు ముగింపు 493 00:27:35,656 --> 00:27:37,741 బెలిచిక్ అన్నది నిజమేనేమో. 494 00:27:38,450 --> 00:27:40,786 కెరీర్ ముగిసే నాటికి క్వార్టర్‌బ్యాక్‌లు 495 00:27:40,786 --> 00:27:43,288 మంచి నుండి పనికిమాలినవాళ్లుగా చాలా త్వరగా మారతారు. 496 00:27:44,957 --> 00:27:47,751 అబ్బాయిలు, మనం ఇంతకంటే బాగా ఆడి తీరాలి. 497 00:27:48,377 --> 00:27:49,211 దీనమ్మ! 498 00:27:50,128 --> 00:27:52,506 ఈ చెత్త కోసం ఎటువంటి దిక్కుమాలిన సాకులు పనికిరావు. 499 00:27:53,549 --> 00:27:56,385 వాళ్ళు మూడుకి 28 వచ్చేసరికి 500 00:27:56,385 --> 00:27:59,346 ఆధార పడటానికి ఏ ఆశా మిగిలి ఉండదు. 501 00:28:00,097 --> 00:28:02,975 చరిత్ర చూసుకోండి, పేట్రియాట్స్ తిరిగి వచ్చారు, 502 00:28:02,975 --> 00:28:05,018 {\an8}కానీ మూడుకి 28 అక్షరాలా మూడుకి 28. 503 00:28:05,811 --> 00:28:09,731 ఎన్ఎఫ్ఎల్ చరిత్రలోని సూపర్ బౌల్‌లో ఎవ్వరూ అంతలా తిరిగి పుంజుకోలేదు. 504 00:28:12,985 --> 00:28:16,405 బాగా ఆడారు. రాత్రంతా మాట్లాడాలి. మంచి పని చేశావు మిత్రమా. 505 00:28:16,405 --> 00:28:20,742 ఈ యువ అట్లాంటా టీం సంతోషంగా ఉంది, 25తో ముందంజలో. 506 00:28:23,161 --> 00:28:28,041 నేను 2016లో ఫాల్కన్స్‌కి పని చేశాను అసిస్టెంట్ జనరల్ మేనేజరుగా. 507 00:28:29,877 --> 00:28:33,088 {\an8}మేము 28 - మూడు ఉండగా, నేను గేమ్ గమనిస్తూ ఉన్నాను. 508 00:28:33,088 --> 00:28:36,133 {\an8}స్టాఫ్ విభాగం మొత్తానికి ఒక స్వీట్ ఉండేది. 509 00:28:37,301 --> 00:28:40,137 నేను కలిసి పని చేస్తున్నవారంతా చేతులు చరుచుకుంటున్నారు, 510 00:28:40,137 --> 00:28:42,431 ఇంకా ప్రతి ఒక్కరూ... అదుపుతప్పి ఉన్నారు. 511 00:28:43,807 --> 00:28:45,893 కానీ నాకు గజిబిజిగా ఉంది. 512 00:28:47,019 --> 00:28:49,271 అధైర్యంగా ఉన్నాను. 513 00:28:50,898 --> 00:28:54,026 అయినా అక్కడే కూర్చుని ఉన్నాను, ఎవరో వీపుపై చరిచి అన్నారు, 514 00:28:54,026 --> 00:28:56,945 "కమాన్ స్కాట్, చల్లబడు. ఈ క్షణాన్ని ఆస్వాదించాలి." 515 00:28:58,363 --> 00:29:01,241 అంతే... నేను విరగబడి నవ్వాను. 516 00:29:03,035 --> 00:29:07,331 ఒక దెబ్బ వేసి అన్నాను, "మీ చెత్తగాళ్ళకి అర్థం కాదు. 517 00:29:08,874 --> 00:29:14,129 ఫీల్డులో అవతల ఉన్న పన్నెండో నెంబర్ కుర్రోడే ఫ్రెడీ క్రూగర్. 518 00:29:16,507 --> 00:29:17,966 అతను తిరిగి వస్తున్నాడు... 519 00:29:18,800 --> 00:29:20,761 మాలో కొందరిని ఓడిస్తాడు. 520 00:29:22,763 --> 00:29:24,640 మా అందరినీ ఓడించకూడదని నా ఆశ." 521 00:29:26,433 --> 00:29:28,852 అది ఒక అపూర్వమైన తిరిగురాక అవుతుంది 522 00:29:28,852 --> 00:29:32,189 పేట్రియాట్స్ ఈ గోతిలోంచి బయట పడితే. 523 00:29:32,189 --> 00:29:34,066 తేడా 25. 524 00:29:36,360 --> 00:29:38,320 సెకండ్ డౌన్, 7. 525 00:29:38,320 --> 00:29:40,447 బ్రాడీ, పాస్‌ని అడ్డగించారు. 526 00:29:40,447 --> 00:29:43,825 ట్యాకిల్ మిస్ అయింది, జేమ్స్ వైట్‌కి ఇది తొలి డౌన్. 527 00:29:46,995 --> 00:29:49,122 బ్రాడీకి ఇది... మొదటి డౌన్. 528 00:29:49,122 --> 00:29:50,791 పెద్ద మార్పు, అమెండోలా. 529 00:29:50,791 --> 00:29:53,919 వెళ్లండెహే! పదండి! 530 00:29:54,503 --> 00:29:57,381 ఎడమకు విసిరాడు. వైట్ క్యాచ్ పట్టి లోనికి తిరిగాడు. 531 00:29:57,381 --> 00:30:00,801 గోల్ లైను అవతలకి దూకాడు. టచ్‌డౌన్ పేట్రియాట్స్! 532 00:30:02,302 --> 00:30:05,305 బహుశా, కావాల్సినది అదే అయ్యుండచ్చు. 533 00:30:05,305 --> 00:30:06,849 అది 9-28 534 00:30:06,849 --> 00:30:08,892 వాళ్ళకంటే స్కోర్ చేయగలం. 535 00:30:10,143 --> 00:30:13,647 {\an8}సమయం పూర్తయ్యేలోపు ఎన్ని సార్లు చేయగలం అనేది ముఖ్యం. 536 00:30:14,231 --> 00:30:16,024 ముప్పై మూడు గజాలపై ప్రయత్నం, 537 00:30:16,024 --> 00:30:18,819 ఇంకా గాస్కోస్కీ దీన్ని 16 పోయింట్‌ల గేమ్ చేసేశాడు. 538 00:30:18,819 --> 00:30:19,903 అది 12 - 28. 539 00:30:19,903 --> 00:30:21,405 బాగా ఆడారు! 540 00:30:21,405 --> 00:30:22,990 ఇదే తీరు కొనసాగాలి. 541 00:30:22,990 --> 00:30:24,575 వేగంగా, ఆవేశంగా. 542 00:30:25,325 --> 00:30:27,160 బలశాలి రాయన్ వేసాడు. 543 00:30:28,120 --> 00:30:30,372 గుద్దుకున్నాడు! బంతి బయటకి వెళ్ళింది. 544 00:30:30,372 --> 00:30:32,040 ఇది తడబాటు. 545 00:30:32,833 --> 00:30:35,043 - న్యూ ఇంగ్లండ్ గెలిచింది! - అవును! 546 00:30:36,253 --> 00:30:39,756 వాళ్ళని మట్టి కరిపించుదాం, మిత్రులారా. మట్టి కరిపించుదాం 547 00:30:39,756 --> 00:30:42,217 ఇక బిగించేయాలి, పూర్తి శ్రద్ధతో. 548 00:30:43,093 --> 00:30:45,846 టామ్, అతను ఎప్పుడు జంకలేదు, 549 00:30:45,846 --> 00:30:50,017 "ఇది అసాధ్యం" అనే సంకేతం కూడా ఇవ్వలేదు. ఎన్నడూ. 550 00:30:50,017 --> 00:30:54,021 ఇంకా ఏడు నిమిషాలు ఉండగా, 16 పాయింట్లు వెనుకంజ. 551 00:30:54,021 --> 00:30:56,940 - పేట్రియాట్స్! - కమాన్ ప్యాట్స్! 552 00:30:56,940 --> 00:30:59,151 కమాన్, టీబీ, 12! 553 00:30:59,568 --> 00:31:02,362 గడియారం వైపు చూడటం గుర్తు, 16 తక్కువ ఉన్నాయి. 554 00:31:04,031 --> 00:31:06,450 వెనక్కి జరిగి ఎడమ తిరిగి అమెండోలాకి విసిరాడు. 555 00:31:06,450 --> 00:31:08,327 టచ్‌డౌన్, పేట్రియాట్స్! 556 00:31:09,995 --> 00:31:11,872 టామ్ తగిలాడు, అప్పుడు 557 00:31:11,872 --> 00:31:14,750 {\an8}"ఇంకోసారి ఊపిరి తీసుకోగలను అనిపించింది." 558 00:31:14,750 --> 00:31:18,045 అప్పుడు బ్రాడీ అందరికీ చెప్పాడు, మేం రెండు తీసుకోబోతున్నామని. 559 00:31:18,795 --> 00:31:20,923 నేరుగా జేమ్స్ వైట్ వైపుకి, మధ్యలోకి పరుగు. 560 00:31:20,923 --> 00:31:22,716 అతను రెండు కోసం ప్రయత్నిస్తున్నాడు! 561 00:31:24,551 --> 00:31:28,764 న్యూ ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది, 28-20. 562 00:31:29,431 --> 00:31:32,226 అందరూ విశ్రాంతి తీసుకోండి. తరువాతి గేమ్‌లో దాడి చేద్దాం. 563 00:31:32,935 --> 00:31:34,895 ఒకసారి మొదలుపెట్టాక, 564 00:31:34,895 --> 00:31:38,273 అట్లాంటాకు ఇవే వినపడతాయి, "ఓహో, వచ్చేశారు." 565 00:31:38,273 --> 00:31:40,943 "ఇది జరుగుతుందని మాకు తెలుసు. తర్వాత ఏంటి?" అనట్టుగా. 566 00:31:40,943 --> 00:31:44,571 భయం వద్దు. ఫ్రీగా ఉండాలి. 567 00:31:44,571 --> 00:31:47,616 ఇంకా గట్టి పోటీ ఆడాలి. గట్టిగా, పోటీగా. 568 00:31:48,325 --> 00:31:49,701 మనకున్నదంతా పెట్టాలి! 569 00:31:52,037 --> 00:31:56,166 వాళ్ళు 91 గజాలు వెళితే, వాళ్ళకి అవకాశం ఉంటుంది. 570 00:31:57,376 --> 00:31:58,877 నమ్మాల్సిందే బ్రో. 571 00:31:58,877 --> 00:32:00,796 - పదా! - నమ్మాల్సిందే. 572 00:32:00,796 --> 00:32:02,297 నమ్మి తీరాలి, అబ్బాయిలు. 573 00:32:03,048 --> 00:32:06,301 ఈ క్వార్టర్‌బ్యాక్ కత్తిలా ఆడాలి. 574 00:32:06,301 --> 00:32:08,762 ఇంకెవరూ అలా చేయలేరు. 575 00:32:08,762 --> 00:32:10,138 మా ఆట మొదలు. 576 00:32:10,764 --> 00:32:13,350 {\an8}టామ్ నావైపు వస్తాడని నాకు చాలా నమ్మకం ఉంది. 577 00:32:17,062 --> 00:32:19,022 కానీ నాదారిలో నేను పరుగు తీశాను. 578 00:32:20,148 --> 00:32:21,859 సరైన దారిలో వెళ్లలేదు. 579 00:32:23,026 --> 00:32:25,028 భుజం పైనుండి చూశాను. 580 00:32:26,113 --> 00:32:28,615 నాకు డీబీ కళ్ళు చూడటం బాగా గుర్తు. 581 00:32:29,658 --> 00:32:32,786 అతను బంతివైపు చూడటం చూసి, "అయ్యో" అనిపించింది. 582 00:32:33,704 --> 00:32:34,705 అడ్డుకున్నాడు. 583 00:32:35,706 --> 00:32:37,791 ఈ సూపర్ బౌల్ ఒడిపోయేలా ఉన్నాం. 584 00:32:37,791 --> 00:32:42,087 అక్కడున్నది ఎడిల్‌మన్, విడిపోయి, పాస్... 585 00:32:42,087 --> 00:32:43,297 ఆచూకీయే లేదు. 586 00:32:44,715 --> 00:32:47,968 నేను పట్టుకున్నాను! నేను పట్టుకున్నాను! పట్టుకున్నాను! 587 00:32:48,844 --> 00:32:50,179 దేవుడు సాక్షిగా! 588 00:32:50,179 --> 00:32:51,805 - అటు చూడు. - చూస్తూ ఉండు. 589 00:32:51,805 --> 00:32:54,057 - అది నేలపై ఉండాలి! - లేదు. 590 00:32:55,767 --> 00:32:59,563 ఈ జట్టు భవిష్యత్తు ఆ ఆట మీద ఆధారపడి ఉంది. 591 00:33:00,689 --> 00:33:03,692 అంతా ఎంత త్వరగా అయిపోయింది. 592 00:33:11,533 --> 00:33:13,202 ఓహ్, అది క్యాచ్! 593 00:33:13,202 --> 00:33:15,662 - దేవుడా! - అద్భుతంగా ఉంది. 594 00:33:15,662 --> 00:33:18,040 ఆట తరువాత నా ప్యాంటు చూసుకోవాల్సొచ్చిందనే అనాలి, 595 00:33:18,040 --> 00:33:20,792 ఎందుకంటే అది ఆట అయ్యి ఉండేది. 596 00:33:20,792 --> 00:33:24,463 రివ్యూ తరువాత, నిర్ణయం ఇవ్వడం జరిగింది. 597 00:33:24,463 --> 00:33:26,298 అందుకునే వాడి చెయ్యి బంతి కింద ఉంది. 598 00:33:26,298 --> 00:33:28,258 బంతి నేల తాకనే తాకదు. 599 00:33:29,676 --> 00:33:32,471 జూలెస్ అక్కడకి బంతితో వచ్చాడు. 600 00:33:32,471 --> 00:33:34,139 "ఇది జరగాలని ఉంది" అన్నట్టు ఉంది. 601 00:33:36,725 --> 00:33:39,686 ఈ గేమ్ డ్రా చేయబోతున్నాం, ఇది రాసుంది. 602 00:33:41,480 --> 00:33:44,066 టామ్ వెనక్కి జరిగి, వైట్‌కి అప్పగించాడు. 603 00:33:44,066 --> 00:33:47,569 అప్ ద మిడిల్! టచ్‌డౌన్, పేట్రియాట్స్! 604 00:33:47,569 --> 00:33:49,905 నేను చూస్తున్నది నమ్మలేకపోతున్నాను. 605 00:33:49,905 --> 00:33:52,574 ఇక ఇప్పుడు పేట్రియాట్స్ ఫ్రాంచైజ్ చరిత్రలోనే 606 00:33:52,574 --> 00:33:54,868 అతి పెద్ద 2-పాయింట్ ప్రయత్నం. 607 00:33:55,744 --> 00:33:58,163 యాభై ఏడు సేకన్లు మిగిలి ఉంది, డ్రాకి 2. 608 00:33:58,163 --> 00:34:01,875 టామ్ వెనక్కు జరిగాడు. వేగంగా అమెండోలాకి విసిరాడు. ఎడమవైపుకి. 609 00:34:02,751 --> 00:34:07,339 గోల్ లైన్ అవతలకి వెళ్ళింది. ఇది సూపర్ బౌల్ 51లో డ్రా గేమ్! 610 00:34:07,339 --> 00:34:12,219 ఇంకా 57 సేకన్లు ఉండగా ఇది గేమ్‌ని 28 వద్ద డ్రా చేసింది. 611 00:34:13,011 --> 00:34:16,889 నిజానికి 28-3 తో గేమ్ ఓడటం జరగకపోవచ్చు, 612 00:34:16,889 --> 00:34:20,310 కానీ దురదృష్టవశాత్తు ఆ కుర్రోళ్ళకి తెలిసి వచ్చింది, 613 00:34:20,310 --> 00:34:23,897 నేషనల్ టీవీ ముందు టామ్ బ్రాడీతో తలబడుతున్నప్పుడు 614 00:34:23,897 --> 00:34:28,652 {\an8}కోట్ల మంది చూస్తుండగా, ఆట ముగింపు వరకు ఆట పూర్తవ్వదు అని. 615 00:34:28,652 --> 00:34:30,654 అదుగో టామ్ బ్రాడీ. 616 00:34:30,654 --> 00:34:34,491 ఆట గతి స్పష్టంగా న్యూ ఇంగ్లండ్ పేట్రియట్స్ వైపు తిరిగింది. 617 00:34:34,491 --> 00:34:37,786 మనం చేయలేని అసాధ్యాలు టామ్ బ్రాడీ చేయగలడు. 618 00:34:37,786 --> 00:34:41,290 బ్రాడీ. అమెండోలాకు ఏం విసిరాడు! 619 00:34:41,290 --> 00:34:44,835 నీ ఇష్టానికి ఆటను మలిచే ఆ సత్తా. 620 00:34:45,460 --> 00:34:48,045 పాస్‌ను అడ్డుకున్నాడు హొగన్. 621 00:34:48,045 --> 00:34:51,382 బ్రాడీ ఆడటం చూస్తున్నారంటే 622 00:34:51,382 --> 00:34:53,092 ఒక నిష్ణాతుడిని చూస్తున్నట్టే. 623 00:34:53,092 --> 00:34:56,429 ఇక్కడే ఒక టచ్‌డౌన్‌తో పేట్రియాట్స్ సూపర్ బౌల్ 51 గెలిచారు. 624 00:34:56,429 --> 00:34:59,558 బంతిని లాక్కోవాలి. హట్! హట్! 625 00:34:59,558 --> 00:35:01,894 జేమ్స్ వైట్ పట్టి చేతి కింద పెట్టేను. 626 00:35:01,894 --> 00:35:05,606 వెనక్కి తిరిగి ముందుకు సాగుతూ, గోల్ లైన్ వైపు దూకాడు! 627 00:35:05,606 --> 00:35:07,566 టచ్‌డౌన్! 628 00:35:09,026 --> 00:35:13,071 సూపర్ బౌల్ చరిత్రలో వాళ్ళు గొప్పగా తిరిగివచ్చారు. 629 00:35:13,071 --> 00:35:15,365 ముప్పై ఒక్క తిరుగులేని పాయింట్లు. 630 00:35:19,369 --> 00:35:22,414 అబ్బురపరిచే ముగింపు. 631 00:35:23,040 --> 00:35:26,376 ఫాల్కన్స్ నమ్మలేక కూర్చుండిపోయారు. 632 00:35:31,965 --> 00:35:37,721 ఆ ఫాల్కన్స్ సూపర్ బౌల్ అద్భుతంగా, విడ్డూరంగా నడిచింది. 633 00:35:39,139 --> 00:35:43,977 వారు విజయ పరంపర కొనసాగించారు. వాళ్ళ క్వార్టర్‌బ్యాక్‌తో పాటు 634 00:35:45,062 --> 00:35:50,108 కానీ ఆ గెలుపు బ్రాడీ గుర్తింపుకు ఒక మలుపు అనాలి. 635 00:35:50,901 --> 00:35:54,988 ఇప్పుడు అతడిని అత్యంత గొప్ప ఆటగాడిగా పరిగణించాలి. 636 00:35:55,906 --> 00:36:00,744 ఈ రాత్రి వరకు ఏ క్వార్టర్‌బ్యాక్ ఐదు సూపర్ బౌల్స్ గెలవలేదు. 637 00:36:00,744 --> 00:36:02,287 టామ్ బ్రాడీ గెలిచాడు. 638 00:36:02,287 --> 00:36:05,707 ఇంకెప్పుడూ టామ్ బ్రాడీని తీసేయవద్దు. అత్యుత్తముడిని. 639 00:36:06,375 --> 00:36:08,210 నాకు తెలిసిన ఏకైక ఉత్తముడు. 640 00:36:08,794 --> 00:36:11,296 బ్రాడీని చూడండి. ఇంకొక రింగు. 641 00:36:13,090 --> 00:36:15,509 టామ్ ఆడిన తీరు 642 00:36:15,509 --> 00:36:19,221 అందరి లాగానే, తనతో పాటు వేరే ఎన్నో విషయాలతో ముడిపడి ఉంది. 643 00:36:20,138 --> 00:36:22,808 టామ్ బ్రాడీ చేసినది, చేయగలవారు ఎక్కువ మంది ఉండరు, 644 00:36:22,808 --> 00:36:24,601 ముఖ్యంగా తన కెరీర్ లోని ఈ మలుపులో. 645 00:36:25,644 --> 00:36:28,856 - హేయ్ మిత్రమా! - ఓహ్, మై గాడ్! 646 00:36:28,856 --> 00:36:31,441 - ఐ లవ్ యూ, అబ్బాయిలు! - ఓహ్, మై గాడ్! 647 00:36:31,441 --> 00:36:33,485 ఏం ఆట అది! నువ్వే గొప్పవాడివి. 648 00:36:33,485 --> 00:36:37,447 - అందుకే మనం ఇక్కడున్నాం. - నువ్వు మాత్రం అందరికంటే గొప్పవాడివి. 649 00:36:38,115 --> 00:36:39,825 నువ్వైతే అంతకంటే గొప్పవాడివి బ్రో. 650 00:36:41,785 --> 00:36:44,621 ఎట్టకేలకు, ఆ గాథకు ముగింపు దొరికింది అనిపించింది. 651 00:36:46,039 --> 00:36:47,082 ఆల్ ది బెస్ట్, బాబు. 652 00:36:47,082 --> 00:36:48,250 నమ్మశక్యం కావట్లేదు. 653 00:36:48,250 --> 00:36:49,376 నిరూపించాం. 654 00:36:49,793 --> 00:36:51,962 ఐ లవ్ యూ సో మచ్, బేబి. 655 00:36:52,379 --> 00:36:55,507 ఇక నా లక్ష్యం వైపు పయనం మొదలు పెట్టగలను. 656 00:36:56,884 --> 00:37:01,638 నేను వెతుకుతున్నది... నాలోని సత్తానే అనుకుంటా. 657 00:37:03,307 --> 00:37:05,893 నాకు నలభై ఏళ్లు దాటే వరకు ఆడతానన్నాను. 658 00:37:07,269 --> 00:37:09,980 కనుక, నన్ను నా పనికి వదిలేస్తే, నా ఆటతో సమాధానం చెప్తా. 659 00:37:10,564 --> 00:37:14,026 {\an8}రోజర్ గూడెల్ కమిషనర్, ఎన్ఎఫ్ఎల్ 660 00:37:17,988 --> 00:37:20,365 రాబర్ట్, ఇవి దక్కటం ఎంత కష్టమో తెలుసా. 661 00:37:21,742 --> 00:37:24,286 మీ నేతృత్వంలో ఇది మీకు అయిదోది, 662 00:37:24,286 --> 00:37:27,122 కోచ్ బెలిచిక్, టామ్ బ్రాడీ. 663 00:37:27,581 --> 00:37:31,001 మీ గురించి గర్వపడుతున్నాం. సూపర్ బౌల్ ట్రోఫీ న్యూ ఇంగ్లండ్ తీసుకెళ్లండి. 664 00:37:33,962 --> 00:37:38,091 ఈ రెండేళ్లలో ఎన్నో బట్టబయలు అయ్యాయి. 665 00:37:40,594 --> 00:37:44,264 దానికి వివరణ అవసరంలేదు అనుకుంటా. 666 00:37:46,725 --> 00:37:49,978 ఇది నిశ్చయముగా తీపిక్షణం. 667 00:37:52,689 --> 00:37:55,192 ఇది అధిక్యతకు కొత్త శకం మొదలైంది. 668 00:37:55,192 --> 00:37:58,362 కోచ్ బెలిచిక్, ఇక్కడ నా పక్కన ఉన్నారు, కోచ్. 669 00:37:59,738 --> 00:38:02,533 కానీ మీరే బిల్ బెలిచిక్ అయితే బ్రాడీని చూస్తుంటే 670 00:38:02,533 --> 00:38:05,369 "టైమ్ వచ్చేసింది" అని అనుకుంటున్నారా? 671 00:38:06,328 --> 00:38:09,790 లేక అతడు ఆడినంత కాలం ఆడనిస్తారా? 672 00:38:14,378 --> 00:38:16,964 {\an8}అదే టామ్ బ్రాడీ అయితే "టైమ్ ఎప్పుడో నేను నిర్ణయిస్తాను. 673 00:38:16,964 --> 00:38:18,090 {\an8}నేనేం చేశానో చూడండి." 674 00:38:18,507 --> 00:38:20,968 ఎన్ఎఫ్ఎల్‌లో గొప్ప కోచ్ దొరికాడు 675 00:38:20,968 --> 00:38:23,929 అలాగే గొప్ప క్వార్టర్‌బ్యాక్ కూడా. టామ్ బ్రాడీ! 676 00:38:23,929 --> 00:38:28,141 "ఫ్రాంచైజీ చరిత్రలో నేను అత్యుత్తమ ఆటగాడినే కాదు, 677 00:38:28,141 --> 00:38:30,435 నేటివరకు ఆడిన అత్యుత్తమ ఆటగాడిని." 678 00:38:30,435 --> 00:38:32,729 మేము ట్రోఫీని ఇంటికి తెస్తున్నాం! 679 00:38:36,149 --> 00:38:38,944 వీరిరువురూ ఈ ఫ్రాంచైజీకి ముఖ్యులు. 680 00:38:40,362 --> 00:38:42,698 కానీ... వాళ్ళు రెండు ఆల్ఫాలు. 681 00:38:44,241 --> 00:38:48,704 ఇక ఇద్దరికున్న అహం, వారి వ్యక్తిత్వాలు, ఆ స్థాయిలో సాధించిన విజయాలకి... 682 00:38:49,830 --> 00:38:51,748 ఘర్షణ తప్పలేదు. 683 00:40:35,269 --> 00:40:37,271 సబ్‌టైటిల్స్: శ్రీమౌక్తిక పద్మ