1 00:00:20,040 --> 00:00:22,640 న్యూయార్క్ టైమ్స్ కాలమ్ మోడ్రన్ లవ్‌లోని వ్యక్తిగత వ్యాసాల ద్వారా ప్రేరణ పొందింది. 2 00:00:22,720 --> 00:00:23,920 కొన్ని అంశాలు కల్పితం. 3 00:01:08,000 --> 00:01:10,640 మోడర్న్ లవ్ ముంబై 4 00:01:24,240 --> 00:01:27,240 అధ్యాయం 7 5 00:01:48,680 --> 00:01:50,880 అలా కాంతి 6 00:01:52,120 --> 00:01:55,000 పడగానే 7 00:01:55,080 --> 00:01:59,040 మస్లిన్ కర్టెనులు... 8 00:02:20,040 --> 00:02:21,760 అమ్మా? 9 00:02:21,840 --> 00:02:23,480 ఏదో మాడు కంపు వస్తుంది. 10 00:02:24,360 --> 00:02:25,360 అయ్యో! 11 00:02:36,600 --> 00:02:37,600 అవును. 12 00:02:39,440 --> 00:02:41,880 హా, ఖచ్చితంగా, చేసేస్తాను. సరే! 13 00:02:44,600 --> 00:02:46,160 హే, ఏదో కాలుతున్నట్టుంది? 14 00:02:46,240 --> 00:02:50,200 కదా! నీకు వాసన రాలేదా? నువ్విక్కడే ఉన్నావుగా? 15 00:02:50,280 --> 00:02:51,760 నేను కాల్‌లో ఉన్నాను, బేబ్. 16 00:02:52,560 --> 00:02:55,640 హోటల్‌లో పది చేతులతో పని చేస్తావుగా. 17 00:02:55,720 --> 00:02:57,040 మరి ఇంటిలో ఏమవుతుంది? 18 00:02:57,120 --> 00:03:01,760 అది నా పని, చేయాల్సిందే. పొద్దున్నే మళ్లీ మొదలుపెట్టకు. 19 00:03:01,840 --> 00:03:03,880 అంటే, రాయటం నా పని. 20 00:03:03,960 --> 00:03:05,520 దానికి ఏకాగ్రత కావాలి. 21 00:03:06,560 --> 00:03:09,720 పుస్తకం చదివి చూడు ఎంత ధ్యాస పెట్టాలో తెలుస్తుంది. 22 00:03:09,800 --> 00:03:11,240 నిన్ను రాయవద్దు అన్నానా? 23 00:03:12,640 --> 00:03:14,920 కానీ రాయటానికి చోటేది? ఎక్కడ? 24 00:03:15,000 --> 00:03:19,960 హాలులో రాయి, వంటగదిలో, బెడ్రూం, పేపరు మీద రాయి. 25 00:03:20,560 --> 00:03:22,440 అంటే మానసికమైన చోటు అని! 26 00:03:23,600 --> 00:03:26,240 గ్యాసు బుక్ చేయటం, హోం వర్క్, కూరగాయలు కొనటం, 27 00:03:26,320 --> 00:03:30,080 లాండ్రీ బిల్లులు, ఇవి మాత్రమే ఆలోచించగలుగుతున్నాను. 28 00:03:30,160 --> 00:03:31,880 లాండ్రీవాడిని తీసేయాలిక. 29 00:03:31,960 --> 00:03:34,800 నేను మళ్లీ ఇస్త్రీ చేసుకోవాల్సి వస్తుంది. 30 00:03:34,880 --> 00:03:36,440 మేడమ్, అయిపోయింది. 31 00:03:36,520 --> 00:03:38,560 కొత్త చీపురు కొనండి, ఇది పాడైపోయింది. 32 00:03:38,640 --> 00:03:41,200 సరే. విను. ఆ మాడిన అంట్లు కూడా తోమెయ్యి. 33 00:03:41,280 --> 00:03:44,960 సారీ, టైం లేదు. పైనున్న మేడమ్ పనికి వెళ్లాలి. 34 00:03:45,040 --> 00:03:47,560 - నా టై ఎక్కడా కనబడదే? - బై, మేడమ్. 35 00:03:48,640 --> 00:03:49,920 ఛా, ఆలస్యమైపోయింది. 36 00:03:51,680 --> 00:03:52,880 కొత్త విషయం చెప్పు. 37 00:03:56,120 --> 00:03:59,720 సరే, మేడమ్! ఎలా ఉన్నారు? తిరిగి రావటం సంతోషం! 38 00:03:59,800 --> 00:04:03,120 నేను వెంటనే సరి చేస్తాను! దయచేసి అతనికి ఫోన్ ఇవ్వండి. 39 00:04:03,200 --> 00:04:06,440 వెధవ, ఆమె సల్ఫేట్-లేని షాంపూ వాడుతుంది, అది ఇచ్చేయి! 40 00:04:06,520 --> 00:04:09,040 ఆమె రెగ్యులర్ గెస్ట్. ఆమెకు ఫోన్ ఇవ్వు. 41 00:04:09,120 --> 00:04:12,880 మేడమ్, చెప్పేసాను. 15 నిముషాలలో మిమ్మల్ని కలుస్తాను. 42 00:04:13,520 --> 00:04:14,920 హా, సదా మీ సేవలో! 43 00:04:17,360 --> 00:04:20,840 పాపం ఆమెకు తెలియదు నీ 15 నిముషాలంటే గంటని. 44 00:04:22,440 --> 00:04:24,200 కానీ నీకు నేనంటే ఇష్టం. 45 00:04:27,240 --> 00:04:29,200 ప్రతి ఏడు తగ్గిపోతుందది. 46 00:04:31,320 --> 00:04:32,360 అంటే ఏంటి? 47 00:04:33,480 --> 00:04:36,880 అంటే, "లతికా, మరిచిపోయాను, దయచేసి అది తే." 48 00:04:36,920 --> 00:04:39,560 - అమ్మా, సబ్బు! - "నేను బడికి వెళ్లలేను, చూసుకో." 49 00:04:39,640 --> 00:04:42,480 "రోజంతా ఏం చేస్తావు, తీరిగ్గా రాసుకో. 50 00:04:42,560 --> 00:04:43,880 దయచేసి నా పని చూడు. 51 00:04:43,920 --> 00:04:47,680 అంటే, అసలు నా రచనలకు సహకరించావా ఎప్పుడైనా? 52 00:04:47,760 --> 00:04:50,200 ఖచ్చితంగా లేదు! నీకు ఇబ్బంది కాకూడదుగా. 53 00:04:50,240 --> 00:04:53,520 అందుకే నా నవలను పూర్తి చేయలేకపోయాను. 54 00:04:53,600 --> 00:04:56,080 అనుకుంటే ఇప్పటికల్లా చేసేదానివి. 55 00:04:56,160 --> 00:04:58,120 నువ్వు రాయలేవు, దానికి నన్ను అనకు. 56 00:05:00,160 --> 00:05:01,160 ఏంటి? 57 00:05:15,160 --> 00:05:17,600 ఈ రోజు సాయంత్రం నీకు ఈవెంట్ ఉందా? 58 00:05:18,640 --> 00:05:21,120 అమల్ బుక్ లాంచ్, కదా? పారెల్‌లో? 59 00:05:22,600 --> 00:05:26,720 కాపిటల్ దగ్గర నిన్ను కలవనా? అలా అయితే, కాలం కలిసి వస్తుంది. 60 00:05:30,920 --> 00:05:32,000 వదిలేయి. 61 00:05:33,800 --> 00:05:35,320 అసలెప్పుడైనా టైంకు వచ్చావా? 62 00:06:05,680 --> 00:06:06,760 లిఫ్ట్! 63 00:06:06,840 --> 00:06:07,840 కటింగ్ చాయ్ 64 00:06:07,920 --> 00:06:08,880 లిఫ్ట్ పంపు! 65 00:06:08,960 --> 00:06:10,840 మేడమ్, లిఫ్ట్ పని చేయట్లేదు. 66 00:06:12,520 --> 00:06:14,000 కొన్ని రోజులు అంతే. 67 00:06:14,080 --> 00:06:16,880 ఎవరన్నా అడ్డు వచ్చారంటే, నమిలి మింగేయాలనిపిస్తుంది. 68 00:06:16,960 --> 00:06:20,680 నేను అది సెక్సీగా, "నిన్ను కొరకాలని ఉంది, బేబీ" అన్నట్టు అనట్లేదు. 69 00:06:20,760 --> 00:06:24,200 కోసి నమిలేయాలనిపిస్తుంది. 70 00:06:26,960 --> 00:06:28,040 ఇంకో పెళ్లి. 71 00:06:28,120 --> 00:06:29,960 అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 72 00:06:30,040 --> 00:06:32,160 "ఆశీర్వాదాలు". "శుభాకాంక్షలు!" 73 00:06:32,240 --> 00:06:35,080 శుభాకాంక్షలు దేనికి? ఏం సాధించారని? 74 00:06:35,160 --> 00:06:39,200 దాని బదులు "ఆల్ ది బెస్ట్" అనవచ్చుగా. ఇది ఆరంభం మాత్రమే, బాబు. 75 00:06:39,280 --> 00:06:41,560 "శుభాకాంక్షల"ను వార్షికోత్సవానికి దాయి. 76 00:06:41,640 --> 00:06:45,160 అప్పుడే యోగ్యులవుతారు. వార్షికోత్సవాలు యుద్ధ మెడల్స్ లాంటివి. 77 00:06:45,240 --> 00:06:48,760 అవి 20-ఏళ్ల మైలురాయి దాటాయంటే, నోబెల్ శాంతి బహుమతినివ్వు. 78 00:06:48,840 --> 00:06:50,320 - కేపిటల్ సినిమా? - సరే, మేడమ్. 79 00:06:50,920 --> 00:06:53,280 ప్రేమ కథలు, సినిమాలు, పుస్తకాలలో కనిపించే 80 00:06:53,360 --> 00:06:57,800 ఆ రొమాన్స్, సాహసం అన్నీ ఎక్కడో మరి? 81 00:06:59,280 --> 00:07:00,400 అంతా సోది. 82 00:07:00,480 --> 00:07:02,360 హే, కదులు! 83 00:07:02,440 --> 00:07:04,800 ఏం జరుగుతోందిక్కడ? కదులు, పో, పో! 84 00:07:10,440 --> 00:07:12,000 డానీ 85 00:07:15,680 --> 00:07:16,920 హాయ్. 86 00:07:17,960 --> 00:07:18,960 హాయ్. 87 00:07:20,280 --> 00:07:21,760 5:30 లేదా 6:00? 88 00:07:22,760 --> 00:07:25,880 5:30, డానీ. నాకు 6:00కి వెళ్లాలని లేదు. 89 00:07:26,440 --> 00:07:28,320 అమల్ స్మారకాలు ప్రచురిస్తున్నారు. 90 00:07:28,400 --> 00:07:31,360 అది చాలా పెద్ద విషయం. అంటే, నేను తన పక్కన ఉండాలి. 91 00:07:31,440 --> 00:07:34,360 లేదు, తెలుసు. నువ్వెక్కడున్నావు? 92 00:07:34,440 --> 00:07:37,640 కేపిటల్ సినిమా. వచ్చేసాను. 93 00:07:38,440 --> 00:07:39,600 ఇంకా ఆఫీసేనా. 94 00:07:39,680 --> 00:07:41,160 బయల్దెరుతున్నాను. ఇప్పుడే. 95 00:07:41,240 --> 00:07:44,040 - ఖచ్చిత౦గానా? - అవును, ఇప్పుడే బయలుదేరుతున్నాను. 96 00:07:44,800 --> 00:07:48,000 డానీ, ఆలస్యం అవుతుందని తెలుసు. ఈరోజు రైలు ఎక్కుదాం. 97 00:07:48,600 --> 00:07:51,000 - రైలా? - ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది. 98 00:07:51,080 --> 00:07:52,960 నేను పదేళ్లయింది ఎక్కి. 99 00:07:53,040 --> 00:07:54,840 అంటే, నేను వెళ్లి టిక్కెట్ కొంటాను. 100 00:07:54,920 --> 00:07:56,800 నువ్వు వచ్చాక మెస్సేజ్ పెట్టు. 101 00:08:02,480 --> 00:08:04,200 - అరే, పద. - అలాగే, బాబు. 102 00:08:05,560 --> 00:08:08,120 "నేను బయలుదేరాను, బేబీ. త్వరగా వచ్చేస్తాను." 103 00:08:09,080 --> 00:08:12,040 17 ఏళ్లుగా ఇదే జరుగుతుంది. 104 00:08:12,120 --> 00:08:14,360 ఆఫీసు మారింది, పిల్లలు పెద్దవారయ్యారు, 105 00:08:14,440 --> 00:08:16,840 లోకం మారింది, బాంబే కాస్త ముంబై అయింది 106 00:08:16,920 --> 00:08:18,880 ఇంకా తను దారిలోనే ఉన్నాడు. 107 00:08:47,640 --> 00:08:52,360 ముంబైలో నా కథ వారిలాగే మొదలైంది. ఢిల్లీ నుండి ఇక్కడికే వచ్చాను. 108 00:08:53,200 --> 00:08:56,280 ఈ గ్రాండ్ స్టేషన్‌కు. 109 00:08:56,360 --> 00:08:59,360 ముంబై ఉత్సాహమంతా ఇక్కడే మొదలవుతుంది అనిపిస్తుంది. 110 00:08:59,440 --> 00:09:03,520 అది అందరిలోకి పంపిణీ అవుతుంది, కానీ అస్సలు చల్లారదు. 111 00:09:04,280 --> 00:09:06,600 ముంబై అందరినీ అక్కున చేర్చుకుంటుంది. 112 00:09:08,120 --> 00:09:11,640 ఈ స్టేషన్ అనేక కథలకు ఆలవాలం. అనేక జ్ఞాపకాలు. 113 00:09:14,760 --> 00:09:17,320 ఇక్కడే నా మొదటిసారి నా మనస్సు గాయపడింది. 114 00:09:26,720 --> 00:09:27,960 నాతో రా, లతిక. 115 00:09:35,640 --> 00:09:36,640 మన్నించు. 116 00:09:49,240 --> 00:09:52,600 ఈ చోటు అనేక బాధాతప్త వీడ్కోలులు చూసింది. 117 00:09:53,160 --> 00:09:57,240 భావోద్వేగాలు మనల్ని గట్టిపరుస్తాయా లేదా మనం కోల్పోయిన మనుషుల జ్ఞాపకాలా? 118 00:09:59,360 --> 00:10:00,760 విక్రమ్ చౌదరి... 119 00:10:01,960 --> 00:10:03,880 ఆ రోజు నేను రైలు ఎక్కుంటే, 120 00:10:04,000 --> 00:10:08,640 నేను శ్రీమతి విక్రమ్ చౌదరీ, ఐఎఫ్ఎస్‌గా జీవితం గడిపేదానినా? 121 00:10:09,520 --> 00:10:12,880 లేదా విక్రమ్ తిరిగి వచ్చి నాతో కొత్త కలలు అల్లేవాడా? 122 00:10:14,880 --> 00:10:18,280 లేదు, అతని అనుపస్థితిలోనే నేను నా మొదటి చిట్టికథ రాసాను. 123 00:10:21,360 --> 00:10:24,880 కానీ అలా కాలేదంటే ఇక్కడ డానియల్ మార్టిన్స్ కోసం ఎదురుచూడనుగా. 124 00:10:28,200 --> 00:10:30,040 డానీ, ఎక్కడ? 125 00:10:34,960 --> 00:10:37,880 వేరేవారిని వేచుండేలా చేసేవారి చేతిలోనే లోకం నడుస్తుంది. 126 00:10:41,120 --> 00:10:42,320 మేడమ్, టైమెంత? 127 00:10:44,080 --> 00:10:47,080 సమయం, సమయం, సమయం, సమయం, సమయం, సమయం, సమయం, సమయం, సమయం. 128 00:10:47,160 --> 00:10:49,160 టైమ్‌కి రావు, ఎప్పుడూ వేచే ఉంటావు. 129 00:10:49,240 --> 00:10:51,200 జీవితం ఇక్కడ ఎంతకాలం వేచి ఉంటుంది? 130 00:10:51,280 --> 00:10:53,360 ఎంతసేపు? ఎంతసేపు? ఎంతసేపు? 131 00:10:53,440 --> 00:10:56,200 ఎంతసేపు? ఎంతసేపు? ఎంతసేపు? 132 00:11:16,400 --> 00:11:18,880 అదే టీ స్టాల్ దగ్గర ఎదురు చూస్తున్నాను. 133 00:11:18,960 --> 00:11:21,920 లేదు, వచ్చాక ఇద్దరం కలిసి టీ తాగుదాం. 134 00:11:23,360 --> 00:11:26,080 భర్తలు. వాళ్లెప్పుడూ మనల్ని వేచుంచుతారు. 135 00:11:26,160 --> 00:11:29,000 మా ఆయన మరీ ఎక్కువగా చేస్తాడు. ఒక కట్టింగ్ టీ. 136 00:11:29,800 --> 00:11:31,880 - మీకు కావాలా? - వద్దు, పరవాలేదు. 137 00:11:31,960 --> 00:11:34,600 అరే, తీసుకోండి. నాతో ఒకటి తాగండి. 138 00:11:34,680 --> 00:11:35,960 రెండు. 139 00:11:37,760 --> 00:11:38,800 ధన్యవాదాలు. 140 00:11:40,520 --> 00:11:42,960 - మీకు కొత్తగా పెళ్లైందా? - నాలుగు నెలలే అయింది. 141 00:11:47,400 --> 00:11:49,120 టీ చాలా బాగుంది! 142 00:11:49,200 --> 00:11:50,920 చాలా రోజుల తరువాత టీ తాగుతున్నాను. 143 00:11:51,000 --> 00:11:54,200 నిజానికి, మా ఆయనకు కాఫీ ఇష్టం, అందుకే... 144 00:11:54,880 --> 00:11:56,960 అయితే, ఎక్కడ పని చేస్తారు? 145 00:11:57,600 --> 00:11:59,760 నేను పని చేయట్లేదు. కూర్చుందామా? 146 00:12:00,360 --> 00:12:02,960 - అయితే, హౌస్‌వైఫ్? - లేదు. 147 00:12:03,760 --> 00:12:05,800 - నేను రచయితను. - అబ్బా. 148 00:12:05,880 --> 00:12:08,360 - పుస్తకాలా లేక సినిమాలా? - పుస్తకాలు. 149 00:12:08,440 --> 00:12:10,160 మీ పుస్తకం పేరేంటి? 150 00:12:10,920 --> 00:12:12,440 ఇంకా ప్రచురితం కాలేదు. 151 00:12:16,000 --> 00:12:19,000 కానీ, నా చిట్టి కథ కొన్నేళ్ల క్రితం ప్రచురించబడింది. 152 00:12:19,080 --> 00:12:22,240 ఇక, అప్పటినుండే ఈ నవల మొదలుపెట్టాను. 153 00:12:23,960 --> 00:12:27,360 కానీ, వెంటనే, పెళ్లి, పిల్లలు, కుటుంబం... 154 00:12:29,560 --> 00:12:31,680 అదే నవలను ఇంకా రాస్తూనే ఉన్నాను. 155 00:12:33,960 --> 00:12:35,760 చాలా సమయం పడుతుంది, కదా? 156 00:12:37,240 --> 00:12:38,720 నిజానికి, పట్టకూడదు. 157 00:12:40,600 --> 00:12:45,200 కానీ నేను సృష్టించిన ఒక పాత్రతో కొంచెం ఇబ్బందిపడుతున్నాను. 158 00:12:46,840 --> 00:12:49,320 అంటే... 159 00:12:49,400 --> 00:12:52,080 నేను అనుకున్నట్టుగా తన చేత చేయించలేకపోతున్నాను. 160 00:12:52,160 --> 00:12:54,240 పాత్రను మార్చవచ్చుగా? 161 00:12:56,800 --> 00:12:57,840 తను నా భర్త. 162 00:12:59,240 --> 00:13:01,720 పారెల్‌లో సినిమాకు వెళుతున్నాం. 163 00:13:02,320 --> 00:13:05,800 నేను నా పాత్రను ఎలా మార్చగలను? అలా కాదు కదా ఇది చేయాల్సింది. 164 00:13:06,800 --> 00:13:09,920 ఎందుకని? ఈ రోజుల్లో ఎన్నో మారుతున్నాయి. 165 00:13:10,000 --> 00:13:12,080 అది పని చేయలేదంటే, మార్చేయండి. 166 00:13:12,160 --> 00:13:14,600 - స్వాతి! వెళదామా? - హాయ్. 167 00:13:14,680 --> 00:13:15,880 - సరే. - పదండి. 168 00:13:17,720 --> 00:13:18,880 మన్నించాలి, సర్. 169 00:13:20,000 --> 00:13:22,080 తనకు టీ ఇష్టం, కాఫీ కాదు. 170 00:13:22,160 --> 00:13:24,160 మీకోసం తను తాగుతుంది. 171 00:13:25,960 --> 00:13:27,680 ఇక ఇలాగే మార్పు ఆరంభమవుతుంది. 172 00:13:30,280 --> 00:13:33,680 నీకు టీ ఇష్టమా? ఇంతకు ముందు చెప్పలేదు. 173 00:13:34,360 --> 00:13:36,800 మార్చు. సరిగ్గా లేదంటే, మార్చేసేయి. 174 00:13:36,880 --> 00:13:38,480 సరిగ్గా లేదంటే, మార్చేసేయి. 175 00:13:38,560 --> 00:13:40,400 - మార్చేయి. - మార్చేయి. 176 00:13:40,480 --> 00:13:41,760 - మార్చేయి. - మార్చేయి. 177 00:13:41,840 --> 00:13:43,200 - మార్చేయి. - మార్చేయి. 178 00:13:44,000 --> 00:13:45,200 మార్చేయి! 179 00:13:55,440 --> 00:13:58,360 ఏంటి? నాకిప్పుడు నీతో మాట్లాడాలని లేదు. 180 00:13:58,480 --> 00:13:59,520 కానీ ఎందుకు? 181 00:14:01,120 --> 00:14:04,720 నాకు మాట్లాడాలని లేని అతని చెల్లెలితో నేను మాట్లాడను. 182 00:14:04,800 --> 00:14:07,240 తనతో మాట్లాడకు. ఎవరు చెప్పారు పెళ్లాడమని? 183 00:14:07,320 --> 00:14:10,000 అతనే. దానికి ఒప్పుకున్న మూర్ఖురాలిని నేను. 184 00:14:10,080 --> 00:14:13,520 అవును. తనలాగే అ౦టాడు. అదృష్టవంతుడు. నేను చేసుకోమనలెదుగా. 185 00:14:13,600 --> 00:14:16,560 తను ముద్దుగా, సున్నితంగా ఉండేవాడు. 186 00:14:19,400 --> 00:14:22,240 ఇంకా చిన్న చిన్న విషయాలు నాకు ముచ్చటేసేవి, 187 00:14:22,320 --> 00:14:24,160 ఇప్పుడు అవే చిరాకు పెడుతున్నాయి. 188 00:14:25,440 --> 00:14:28,560 ఇంతకుముందు పట్టించుకోని విషయాలన్నీ, 189 00:14:30,120 --> 00:14:32,280 ఇప్పుడు బాంబులయ్యాయి, అలిషీయా. 190 00:14:33,280 --> 00:14:35,040 యాక్షన్ సినిమా ఏదన్నా చూసావా ఏంటి? 191 00:14:35,120 --> 00:14:36,400 టాపిక్ మార్చకు. 192 00:14:37,560 --> 00:14:39,560 మళ్లీ ఈరోజు హీరో మిస్సింగ్. 193 00:14:39,640 --> 00:14:41,760 డానీ కోసం వేచున్నావా? అయ్యో పాపం. 194 00:14:41,840 --> 00:14:44,200 తను అస్సలు నేర్చుకోడు. నీకు తెలుసు కదా? 195 00:14:44,280 --> 00:14:45,840 ఏంటంత గోలగా ఉంది? 196 00:14:45,920 --> 00:14:47,840 అడగకు, సీఎస్‌టీ స్టేషన్. 197 00:14:49,040 --> 00:14:52,680 డానీతో సినిమా పేర్ల నుండి అసలెప్పుడూ చూడలేదు. 198 00:14:54,040 --> 00:14:56,800 - ఇ౦టర్వెల్కి వెళ్లినా గొప్పే అది. - సినిమానా? 199 00:14:56,880 --> 00:14:59,000 హలో? నీకు చర్చ్ గుర్తుందా? 200 00:15:00,200 --> 00:15:02,320 - తనెక్కడా కనిపించట్లేదు. - నాకు తెలుసు. 201 00:15:02,400 --> 00:15:04,200 వాడసలు అన్నేనా? 202 00:15:04,280 --> 00:15:08,040 దేనికీ టైంకు రాడు! దీనికీ లేటా? మండపంలోకి తీసుకెళ్లాల్సింది తనే! 203 00:15:08,120 --> 00:15:09,720 - శాంతించు, డార్లింగ్. - వల్ల కాదు. 204 00:15:09,800 --> 00:15:11,280 తనెప్పుడూ ఆలస్యమేగా. 205 00:15:11,360 --> 00:15:12,920 తనకు కాల్ చేస్తున్నావా? 206 00:15:13,000 --> 00:15:14,720 అస్సలు ఎత్తడు! 207 00:15:14,800 --> 00:15:16,440 ప్రయత్నిస్తున్నా. శాంతించు. 208 00:15:16,520 --> 00:15:19,640 నేను శాంతించను! నావల్ల కాదు! నా పెళ్లి నాశనం చేస్తున్నాడు! 209 00:15:19,720 --> 00:15:21,400 చేయలేడు. బోకే పట్టుకో. 210 00:15:21,480 --> 00:15:24,320 - నేను నిన్ను నడిపిస్తాను. - నాకు వద్దు ఇది. 211 00:15:24,400 --> 00:15:26,080 - అలిషీయా! - నాకు వద్దు. 212 00:15:26,160 --> 00:15:29,160 చెప్పానుగా, ఆర్ఖిడ్‌లు కావాలని, కార్నేషన్లు వద్దని. 213 00:15:29,240 --> 00:15:33,000 నా పెళ్లికి నాకు కావలసిన పూలు డెకరేటర్ ఎందుకు తేలేదు? 214 00:15:33,080 --> 00:15:35,280 నాకు చాలా బాధగా ఉంది. ఇలా కాకూడదు. 215 00:15:41,000 --> 00:15:41,920 చూడు! 216 00:15:44,680 --> 00:15:46,600 సారీ. మన్నించాలి, అందరూ. 217 00:15:46,680 --> 00:15:48,400 - నా ఆర్ఖిడ్‌లు. - నీ ఆర్ఖిడ్‌లు. 218 00:15:51,440 --> 00:15:52,920 నీ ఆర్ఖిడ్‌లు. 219 00:15:54,400 --> 00:15:56,360 - అరే రా. - సరే, సరే. థాంక్స్. 220 00:15:57,920 --> 00:15:59,760 ఆగు, సరే. ఇప్పుడు బావుంది. 221 00:16:00,360 --> 00:16:02,520 - ఎక్కడినుండి తెచ్చావు? - మాయ. 222 00:16:02,600 --> 00:16:05,280 పరిగెత్తాను. కారులో, దూకాను. 223 00:16:05,360 --> 00:16:07,640 - ఆహా, నాకు చాలా గర్వంగా ఉంది. - థాంక్స్. 224 00:16:07,720 --> 00:16:09,640 - అయితే, నడుద్దామా? - లేదు. 225 00:16:10,680 --> 00:16:12,640 - ఇప్పుడింకా? - లేదు. సంగీతం రావాలి. 226 00:16:30,760 --> 00:16:35,880 అందరూ, చర్చిలో మీరంతా కలిసిన కారణం, 227 00:16:35,960 --> 00:16:39,040 చర్చి మినిస్టర్ సమక్షంలో... 228 00:16:39,520 --> 00:16:40,520 నన్ను క్షమించు. 229 00:16:44,720 --> 00:16:46,120 లాట్స్, క్షమించు. 230 00:16:46,200 --> 00:16:48,280 - విను. - నన్ను ముట్టుకోకు. 231 00:16:49,320 --> 00:16:51,880 - క్షమించు. - ఒక్కసారైనా టైముకి రావా? 232 00:16:51,960 --> 00:16:53,160 ఒక్కసారా? 233 00:16:54,200 --> 00:16:55,800 ఆరోజే చంపేసుండాల్సింది. 234 00:16:55,880 --> 00:16:57,640 మనమంతా చంపేసుండే వాళ్లం. 235 00:16:57,720 --> 00:17:02,200 సరైన సమయానికి నా ఆర్ఖిడ్‌లతో రాకపోయి ఉంటే నేనే చంపేసుండేదానిని. 236 00:17:02,280 --> 00:17:04,000 - అలీషియా! - హా, అమ్మా. 237 00:17:04,080 --> 00:17:06,560 - సాసేజీలు ఎక్కడ? - విను, నేను వెళ్లాలి. 238 00:17:06,640 --> 00:17:07,880 సరే, బై. 239 00:17:24,280 --> 00:17:26,720 - హలో? - హాయ్, అమ్మా. నేను రియా ఇంటికి వెళ్లనా? 240 00:17:26,800 --> 00:17:27,800 వద్దు అని అనకు. 241 00:17:27,880 --> 00:17:29,960 - సరే. కానీ గేమింగ్ వద్దు. - సరే. 242 00:17:30,040 --> 00:17:32,000 - 8:00 కల్లా ఇంటికి వచ్చేయి. - సరే, అమ్మా. 243 00:17:32,080 --> 00:17:33,560 సరే. సరే. 244 00:18:03,160 --> 00:18:04,560 అది నా తొలి ఉద్యోగం. 245 00:18:05,800 --> 00:18:10,080 అమల్ ఆలీకి అసిస్టెంట్, యెల్లో టాక్సీ పబ్లిషర్స్‌లో ఫేమస్ ఎడిటర్. 246 00:18:10,160 --> 00:18:11,320 ఇక క్లిక్ చేయి చాలు. 247 00:18:11,400 --> 00:18:14,000 అమల్ నా చిట్టి కథ చదివి నన్ను ఎంచుకుంది. 248 00:18:14,080 --> 00:18:15,800 లతికా, ఇక్కడేం చేస్తున్నావు? 249 00:18:15,920 --> 00:18:17,440 ఇంకా కిందకి వెళ్లలేదా? 250 00:18:17,520 --> 00:18:19,080 నాకక్కడ ఎవరూ తెలియదు... 251 00:18:19,160 --> 00:18:21,320 నువ్వు వెళ్లకపోతే, ఎలా తెలుస్తారు? 252 00:18:21,400 --> 00:18:23,080 - కానీ నేను... - పిచ్చిదానా, రా! 253 00:18:23,200 --> 00:18:26,080 ఎంతసేపటి నుండి ఉన్నావు? పిచ్చిదానివి నువ్వు. 254 00:18:26,200 --> 00:18:27,240 ఎంతమంది వచ్చారో! 255 00:18:27,320 --> 00:18:30,440 చెత్త ట్రాఫిక్ నిండి ఉన్న సిటీలో, ఆశ్చర్యమేంటంటే, 256 00:18:30,520 --> 00:18:31,880 ఎవరన్నా సమయానికి రావటం. 257 00:18:31,960 --> 00:18:34,040 అంటే, నాకు ఆశ్చర్యమేం లేదు, 258 00:18:34,080 --> 00:18:37,200 మీ పుస్తకం చాలా బావుంది, ఇంకా ప్రబల్, అది... 259 00:18:37,280 --> 00:18:39,800 బెస్ట్ సెల్లింగ్ రచయిత మూడు-పుస్తకాల డీల్‌తో 260 00:18:39,920 --> 00:18:41,720 ఇంకా అతనికి 30 ఏళ్లే. 261 00:18:43,240 --> 00:18:45,560 నువ్వు కూడా చేయగలవు. నీలో ఆ సత్తా ఉంది. 262 00:18:45,680 --> 00:18:48,200 ...వెళ్లి ఆ మంచి పుస్తకం కొను. 263 00:18:48,280 --> 00:18:51,240 తొలి కాపీని మీరు అందుకోండి, ఇంకా ప్రబల్ చటర్జీ. 264 00:18:51,320 --> 00:18:52,200 విక్రమ్ 265 00:18:52,680 --> 00:18:53,640 థాంక్యూ. 266 00:19:00,200 --> 00:19:02,280 సరే, మేడమ్, పరిచయాల సమయం. 267 00:19:02,320 --> 00:19:03,920 జనాలను కలువు, వారితో మాట్లాడు. 268 00:19:04,000 --> 00:19:07,800 అక్కడ లోకంలోని పాత్రలన్నీ ఉన్నాయి. నీ రచనలో వాడుకో. 269 00:19:11,040 --> 00:19:14,160 లతికా, ఇంకా గుమ్మటంలాగా ఉండకూడదు. 270 00:19:14,520 --> 00:19:16,880 నీ చేతులు చాచు! 271 00:19:16,960 --> 00:19:20,800 ఈరోజు కనీసం ఒకరితోనన్నా మాట్లాడాలి నువ్వు. 272 00:19:21,440 --> 00:19:24,240 ప్రబల్‌తో మొదలుపెట్టవచ్చుగా? అరే, పద. 273 00:19:24,320 --> 00:19:26,560 నిన్నేం తినేయడులే. పద. 274 00:19:26,680 --> 00:19:28,320 పద! 275 00:19:28,400 --> 00:19:29,400 హలో! 276 00:19:30,400 --> 00:19:31,800 ...బిస్కెట్ పాక్. 277 00:19:34,040 --> 00:19:35,800 చెప్పాలంటే... 278 00:19:48,920 --> 00:19:51,280 - టీనా, కాఫీనా, సర్? - కాఫీ, ఇవ్వు. 279 00:19:51,320 --> 00:19:52,400 తప్పకుండా. 280 00:19:52,480 --> 00:19:55,800 - మంచి ఎంపిక. మా కాఫీ చాలా బావుంటుంది. - ధన్యవాదాలు. 281 00:19:55,920 --> 00:19:57,200 మంచి సాయంత్రం. 282 00:19:58,080 --> 00:19:59,400 ఒక్క కాఫీ, ప్లీజ్. 283 00:20:01,000 --> 00:20:02,080 చెత్తగా ఉంది. 284 00:20:04,240 --> 00:20:05,400 ఏంటి? 285 00:20:06,200 --> 00:20:08,800 కాఫీ, చెత్తగా ఉంటుంది. తీసుకోకండి. 286 00:20:08,880 --> 00:20:10,800 కానీ ఇప్పుడే ఆయనకు సిఫారసు చేసారుగా. 287 00:20:10,920 --> 00:20:13,560 మాకు లక్ష్యం ఉంటుంది. దానిని చేరుకోవాలిగా. 288 00:20:19,640 --> 00:20:21,080 తనతో ఏమన్నా ఇబ్బందా? 289 00:20:22,000 --> 00:20:26,320 లేదు. నేను వెళ్లి తనతో మాట్లాడాలి. 290 00:20:27,080 --> 00:20:28,080 ఇంకా? 291 00:20:30,040 --> 00:20:32,080 - నాకు ఇష్టం లేదు. - అయితే వెళ్లవద్దు. 292 00:20:32,200 --> 00:20:34,480 అంత సులభం కాదు. 293 00:20:36,200 --> 00:20:39,320 జీవితం సరళమా, సంక్లిష్టమా అనేది మీ చేతులలో ఉంటుంది. 294 00:20:40,080 --> 00:20:40,960 నిజంగానా. 295 00:20:41,040 --> 00:20:46,320 అంటే, మీ జీవితాన్ని సరళంగా మార్చేస్తాను. చూడండి. 296 00:20:46,400 --> 00:20:48,920 ఎందుకు? నా బదులు మీరెళ్లి మాట్లాడతారా? 297 00:20:49,000 --> 00:20:50,200 లేదు. 298 00:20:51,880 --> 00:20:54,520 కాఫీకి మంచి ప్రత్యామ్నాయాన్ని మీకిస్తాను. 299 00:20:56,040 --> 00:20:57,880 - డబుల్ వోడ్కా? - లేదు! 300 00:20:59,240 --> 00:21:00,320 కటింగ్ టీ. 301 00:21:02,880 --> 00:21:05,200 - టీ కప్పులో కటింగ్ టీనా? - చిట్కా. 302 00:21:05,280 --> 00:21:06,240 వాడాల్సిందే. 303 00:21:06,320 --> 00:21:08,320 లోపల ఏముంది అన్నది ముఖ్యం. 304 00:21:19,040 --> 00:21:20,680 - చాలా బావుంది. - అవును. 305 00:21:21,480 --> 00:21:23,080 - నాకు తెలుసు! - ఇది ఎక్కడిది? 306 00:21:23,200 --> 00:21:25,720 తెలుసుగా, తాజ్ హోటల్. అక్కడిది కాదు. 307 00:21:25,800 --> 00:21:28,320 దాని పక్కన టీ కొట్టు ఉంది. అక్కడి నుండి. 308 00:21:28,400 --> 00:21:30,960 పొద్దు పొద్దున్నే చేస్తాడు. చాలా బావుంటుంది! 309 00:21:31,040 --> 00:21:32,280 ఇంకా ఇది... 310 00:21:33,400 --> 00:21:35,240 ఇది ఎవరికీ ఇవ్వను. 311 00:21:35,320 --> 00:21:37,160 ఇది ప్రత్యేకంగా... 312 00:21:38,480 --> 00:21:43,080 రింగుల జుట్టు ఇంకా ఆకుపచ్చ డ్రస్సు అమ్మాయిలకు మాత్రమే, 313 00:21:43,800 --> 00:21:46,800 నల్ల డైరీ, ఎర్ర ఫోను పట్టుకుని ఉన్నవారికి. 314 00:21:47,160 --> 00:21:48,800 - వేసుకొని... - సరసాలా? 315 00:21:48,880 --> 00:21:51,840 లేదు! అస్సలు, లేదు. 316 00:21:52,320 --> 00:21:53,240 అస్సలు చేయను. 317 00:21:54,720 --> 00:21:58,520 వారితో వచ్చారు కదా, మీరు రచయిత అయుంటారే? 318 00:22:00,840 --> 00:22:03,640 - ఇంచుమించుగా. - "ఇంచుమించుగా", నాకసలు అర్థం కాలేదు. 319 00:22:03,720 --> 00:22:04,600 ఇంచుమించుగా? 320 00:22:04,680 --> 00:22:09,640 అంటే, పేపరు మీద అసంపూర్ణం, కానీ ఇక్కడ, పూర్తి. 321 00:22:09,720 --> 00:22:12,600 నిర్వాణం! 322 00:22:12,680 --> 00:22:15,720 కటింగ్ టీ లాగానే. తక్కువే కానీ, మంచి దమ్ము ఉంటుంది. 323 00:22:15,800 --> 00:22:17,920 ఇంకా కావాలనిపించేలా చేస్తుంది. కదా? 324 00:22:18,000 --> 00:22:19,320 అవును. 325 00:22:20,280 --> 00:22:24,600 కానీ, అంటే, మామూలుగా, మీరు రాస్తే, రచయిత అవుతారుగా. 326 00:22:26,320 --> 00:22:27,400 అవును, నిజమే. 327 00:22:30,800 --> 00:22:33,760 సరే. పిచ్చి ప్రశ్న అడగనా? 328 00:22:33,840 --> 00:22:35,600 ఖచ్చితంగా. అంతా అడుగుతారు. 329 00:22:38,320 --> 00:22:39,560 అయితే మాట్లాడాము, కదా? 330 00:22:41,680 --> 00:22:42,680 మాట్లాడలేదా? 331 00:22:43,720 --> 00:22:46,640 అంటే, నేను మనుషులలో "కలవాలి". 332 00:22:49,040 --> 00:22:51,320 ఈ మేధావుల సమావేశాలలో, 333 00:22:51,400 --> 00:22:55,200 నాకు కొంచెం ఇబ్బందిగా అలా... 334 00:22:55,280 --> 00:22:57,280 అలా అయితే, మాట్లాడాము. చాలా. 335 00:22:57,360 --> 00:23:01,200 సరే. కటింగ్ టీ కన్నా మంచి మేధో సంవాదం ఇంకేం లేదు. 336 00:23:02,040 --> 00:23:03,000 మనం చేసాము. 337 00:23:03,720 --> 00:23:04,720 అమోఘం. 338 00:23:06,360 --> 00:23:08,960 సరే. ధన్యవాదాలు. 339 00:23:09,040 --> 00:23:12,520 సంతోషం! ఒక్క క్షణం. మీ నల్ల డైరీ ఒక్కసారి ఇస్తారా? 340 00:23:13,680 --> 00:23:15,760 ధన్యవాదాలు. సరే మరి. 341 00:23:16,400 --> 00:23:21,400 కటింగ్ టీ తాగాలనుకుంటే, నాకు ఒక్క కాల్ చేయండి. 342 00:23:21,920 --> 00:23:24,200 సరే గానీ, ఇంటికి డెలివరీ చేస్తాను కూడా. 343 00:23:24,280 --> 00:23:26,680 - సరే. థాంక్స్, డానియల్. - డానియల్. 344 00:23:26,760 --> 00:23:28,680 - మీరు? - లతికా. 345 00:23:28,760 --> 00:23:30,200 లతికా. సరే. 346 00:23:30,280 --> 00:23:33,920 ఆరోజు నేను కొంచెం భిన్నంగా ఉంటే ఏమై ఉండేది? 347 00:23:38,840 --> 00:23:39,840 హాయ్. 348 00:24:17,680 --> 00:24:19,560 పుస్తక ప్రచురణ ఒప్పందం ఎ హౌస్ ఇన్ గోవా 349 00:24:23,280 --> 00:24:25,600 {\an8}ఎ హౌస్ ఇన్ గోవా 350 00:24:28,880 --> 00:24:31,960 "మస్లిన్ కర్టెన్ల నుండి వెలుతురు పడగానే, 351 00:24:32,040 --> 00:24:35,800 "మాలా జీవితం తనను తప్పు దోవ పట్టించేదేమో అనుకుంది." 352 00:24:35,880 --> 00:24:38,080 - నాన్నా! - చంపేస్తాను! 353 00:24:39,520 --> 00:24:40,720 మన్నించాలి. రా! 354 00:24:41,600 --> 00:24:43,000 - సారీ. - సారీ. 355 00:24:43,080 --> 00:24:44,440 చదువుతూనే ఉండు. 356 00:24:45,400 --> 00:24:46,440 కానివ్వు. 357 00:24:47,120 --> 00:24:48,240 సరే. 358 00:24:50,200 --> 00:24:51,360 ఒకవేళ... 359 00:24:53,520 --> 00:24:54,760 కొత్త అధ్యాయం. 360 00:24:54,840 --> 00:24:56,600 ఎంతమంది వచ్చారో! 361 00:24:56,680 --> 00:24:59,680 ఇంత చెత్త ట్రాఫిక్ ఉండే ఈ సిటీలో, ఇంతమంది రావటం, 362 00:24:59,760 --> 00:25:03,360 - ఆశ్చర్యం... - నువ్వు చేయగలవు. నీలో సత్తా ఉంది. 363 00:25:04,840 --> 00:25:06,080 అది నేను... 364 00:25:10,800 --> 00:25:12,440 - హాయ్, విక్రమ్. - ఇటు తిరుగు. 365 00:25:29,080 --> 00:25:31,920 స్పెయిన్ - జెనీవా - రోమ్ చార్లెస్ డి గాలే విమానాశ్రయం 366 00:25:35,720 --> 00:25:38,360 విక్రమ్, ఫార్మ్ హౌస్‌కు వెళదామని అనుకుంటున్నాను. 367 00:25:38,440 --> 00:25:40,760 ఒంటరిగా. కొన్ని నెలలపాటు. 368 00:25:42,000 --> 00:25:44,200 ఇక మొత్తానికి ఆ నవల పూర్తి చేస్తాను. 369 00:25:46,200 --> 00:25:49,600 ఇన్నేళ్లు నిన్ను లోకమంతా అనుసరిస్తూనే ఉన్నాను. 370 00:25:49,680 --> 00:25:52,040 నాకు రాయటానికి సమయమే లేదు. 371 00:25:54,760 --> 00:25:58,440 ప్రియా, నువ్వు నిజంగా పుస్తకం రాయాలనుకుంటే, 372 00:25:58,520 --> 00:26:00,400 ఇప్పటికి రాసేసి ఉండేదానివి. 373 00:26:01,360 --> 00:26:03,880 నువ్వు రాయలేకపోతే, నన్నెందుకు అంటావు? 374 00:26:07,880 --> 00:26:10,800 - నీదే బాధ్యత! - నువ్వే బాధ్యురాలివి! 375 00:26:10,920 --> 00:26:12,520 - అది నీ ఎంపిక. - అవును! 376 00:26:12,600 --> 00:26:13,800 నీదే బాధ్యత. 377 00:26:13,880 --> 00:26:15,760 నువ్వే బాధ్యురాలివి! 378 00:26:15,840 --> 00:26:18,520 - అది నీ ఎంపిక. - నీ ఎంపిక! 379 00:27:00,240 --> 00:27:02,320 {\an8}డానీ రైలులో 380 00:27:04,360 --> 00:27:07,640 అదే గమ్యం కదా? 381 00:27:11,760 --> 00:27:13,800 సదా నీ వెనుకనే, బేబ్! 382 00:27:18,160 --> 00:27:23,800 నువ్వు అందుకుంటావని చూస్తూనే ఉంటాను 383 00:27:26,560 --> 00:27:28,320 వచ్చే స్టేషన్, మసీద్. 384 00:27:46,360 --> 00:27:47,240 లతికాని నేను. 385 00:27:51,880 --> 00:27:53,680 స్వాగతం నేటి షో - సాంఝ్ 386 00:28:05,800 --> 00:28:07,280 అమ్మా, కేకు కొయ్యి. 387 00:28:07,960 --> 00:28:09,200 నాన్న రాలేదు. 388 00:28:10,040 --> 00:28:12,520 చాలా మంచి పుస్తకం. లతికా సేథ్ రచయిత. 389 00:28:14,880 --> 00:28:17,160 స్వాగతం నేటి షో - సాంఝ్ 390 00:28:24,840 --> 00:28:26,640 నన్ను మన్నించాలి. 391 00:28:31,000 --> 00:28:33,800 మనస్సును హత్తుకుంటాయి. జీవితాన్ని మార్చేసాయి. కొనుక్కో. 392 00:28:33,880 --> 00:28:35,640 నిజానికి, మా హెడ్ షెఫ్ 393 00:28:35,720 --> 00:28:39,400 తాజా బ్రౌనీలు చేసాడు, నేను పిల్లలను తీసుకెళ్లాలి అన్నాను. 394 00:28:41,480 --> 00:28:43,200 - ఇంకోసారి జరగదు. - మార్టిన్స్ గారు. 395 00:28:57,120 --> 00:28:58,120 థాంక్స్ చెపుతారు. 396 00:28:59,640 --> 00:29:00,640 ఆలస్యమైంది. 397 00:29:09,360 --> 00:29:11,680 ఎక్కడున్నావు? 398 00:29:17,720 --> 00:29:20,440 {\an8}నీ ముందే 399 00:29:47,040 --> 00:29:48,240 క్షమించు. 400 00:29:48,320 --> 00:29:50,320 లిఫ్ట్ బయట ఎంత గుంపంటే, 401 00:29:50,400 --> 00:29:52,840 15 నిముషాలు పట్టింది. అంటే... 402 00:30:03,800 --> 00:30:04,760 విను. 403 00:30:07,400 --> 00:30:09,200 పొద్దున నేను అన్నవి, 404 00:30:10,240 --> 00:30:11,240 మనసులో పెట్టుకోకు. 405 00:30:12,560 --> 00:30:13,560 తెలుసు. 406 00:30:49,640 --> 00:30:51,200 {\an8}పారెల్ 407 00:30:55,160 --> 00:30:57,680 మైఖేల్ జాక్సన్ అవుదామనుకుంటుంది. 408 00:30:57,760 --> 00:31:01,360 మేడమ్, ఫారిన్ హార్లీ డేవిడ్సన్‌కు కూడా సీ లింక్ పై అనుమతి లేదు. 409 00:31:01,440 --> 00:31:03,480 ఆమేమో సిల్వర్ లైన్ తీసుకుంది. 410 00:31:03,560 --> 00:31:04,960 ఎక్కడ దొరికింది తను? 411 00:31:13,040 --> 00:31:14,080 లాలీ! 412 00:31:15,320 --> 00:31:16,600 చాలా సరదాగా ఉంది! 413 00:31:18,680 --> 00:31:20,080 సర్, జరిమానా ఎంత? 414 00:31:20,160 --> 00:31:21,760 7,500. 415 00:31:21,840 --> 00:31:23,400 {\an8}బాంద్రా వర్లీ సీ లింక్ 416 00:31:33,760 --> 00:31:38,960 షారుఖ్ ఖాన్, నేను వస్తున్నాను! 417 00:31:49,000 --> 00:31:50,840 - సారీ! - పర్వాలేదు. వెళ్లు. 418 00:31:56,520 --> 00:31:59,080 హే! ఈ పుస్తకం ఎలా ఉందంటావు? 419 00:32:00,200 --> 00:32:01,760 నా వ్యాఖ్య అని చెప్పకు, 420 00:32:01,840 --> 00:32:04,280 కానీ అందులో కొంత నిజం లేకపోలేదు. 421 00:32:04,360 --> 00:32:05,680 తీసుకొని చదివి చూడు. 422 00:32:07,120 --> 00:32:08,200 ధన్యవాదాలు. 423 00:32:12,920 --> 00:32:14,600 చాలా ఆసక్తికరంగా ఉంది. 424 00:32:17,000 --> 00:32:18,080 మరీ ముఖ్యంగా ఇది. 425 00:32:19,360 --> 00:32:20,760 నేను మలాడ్‌కు వెళుతున్నా. 426 00:32:21,640 --> 00:32:24,120 నాన్న సహాయం లేకుండా నేను ఇంతే చేయగలను. 427 00:32:26,080 --> 00:32:28,280 నిన్ను రోజూ చూడటం మిస్సవుతాను. 428 00:32:28,360 --> 00:32:29,760 మారథాన్ చూడటానికి రా. 429 00:32:34,600 --> 00:32:36,080 నేను ఇంకా బాంబేలోనే ఉన్నాను. 430 00:32:37,040 --> 00:32:38,520 కొన్ని స్టేషన్ల దూరం అంతే. 431 00:32:39,240 --> 00:32:40,160 తెలుసు. 432 00:32:41,640 --> 00:32:43,040 మన కలలు కూడా ఉన్నాయిగా. 433 00:32:45,280 --> 00:32:46,320 ఉన్నాయి. 434 00:32:48,600 --> 00:32:49,840 ఇది చాలా బావుంది. 435 00:33:11,160 --> 00:33:14,080 లక్కీ మంజిల్ 436 00:33:33,440 --> 00:33:36,520 హా, అమ్మా, వస్తున్నాను. వస్తున్నాను, అమ్మా. 437 00:34:21,120 --> 00:34:22,480 చాలా అందంగా ఉంది. 438 00:34:25,160 --> 00:34:28,600 నువ్వు అదృష్టవంతుడివి, కాప్షన్ల గురించి ఆలోచించక్కరలేదు. 439 00:34:29,640 --> 00:34:31,360 అంటే, అది... 440 00:34:32,200 --> 00:34:34,640 సిటీని కాప్షన్లో ఎలా బంధించగలవు? 441 00:34:37,480 --> 00:34:39,800 తెలియదు, బిజీ, వెర్రి... 442 00:34:39,880 --> 00:34:41,080 అనూహ్యం? 443 00:34:42,080 --> 00:34:43,080 లేదు. 444 00:34:45,160 --> 00:34:46,160 తెలియదు. 445 00:34:48,000 --> 00:34:50,520 కానీ, ఈ నగరం నాకు ఆశనిచ్చింది. 446 00:35:04,680 --> 00:35:05,960 నువ్వు సదా... 447 00:35:06,880 --> 00:35:08,160 ముందుకు స్వైప్ చేయి. 448 00:35:08,600 --> 00:35:10,040 ఇది బావుందా? 449 00:35:10,120 --> 00:35:12,560 ఈ ఫోటో కోసం మనం ఇంత దూరం ప్రయాణించామా? 450 00:35:17,040 --> 00:35:18,640 నాకు అమల్‌ను కలవాలి అంతే. 451 00:35:19,360 --> 00:35:21,080 మిగతాదంతా బయటకు చూపేందుకే. 452 00:35:25,080 --> 00:35:27,880 నేను నిశ్చయించుకున్నాను, ఈ ఏడే నవలను పూర్తి చేయాలి. 453 00:35:27,960 --> 00:35:28,880 తప్పకుండా. 454 00:35:30,160 --> 00:35:31,600 ఏం జరిగినా సరే. 455 00:35:31,640 --> 00:35:32,640 మంచి నిర్ణయం. 456 00:35:33,640 --> 00:35:34,880 మంచిది. చేయాలి. 457 00:35:46,640 --> 00:35:47,640 చేద్దామిక. 458 00:35:49,160 --> 00:35:50,400 నేను కూరగాయలు కొంటాను. 459 00:35:51,920 --> 00:35:53,000 వంట కూడా చేస్తాను. 460 00:35:53,960 --> 00:35:56,160 పిల్లలకు ఇంటిపనిలో సహాయం చేస్తాను. 461 00:35:58,040 --> 00:36:00,440 పేరెంట్-టీచర్ మీటింగ్స్ మాత్రం నావల్లకాదు. 462 00:36:00,520 --> 00:36:02,680 అయిపోయింది. నీకో డెస్క్ కొందాం. 463 00:36:02,800 --> 00:36:06,400 అది కేవలం నీ రచనకే అంకితం. అంతే. 464 00:36:06,480 --> 00:36:09,920 పిల్లల ఇంటిపని, పాల బిల్లు, ఇలాంటివేవీ వద్దు. 465 00:36:10,000 --> 00:36:11,160 కేవలం రచన. సరేనా? 466 00:36:11,280 --> 00:36:13,560 సరిగ్గా చెప్పావు. నాకో కిటికీ కూడా కావాలి. 467 00:36:13,640 --> 00:36:14,560 కిటికీనా? 468 00:36:15,360 --> 00:36:18,920 మొక్కలు, దృశ్యాలు అలాంటిది. కొంచెం ప్రేరణ రావాలిగా. 469 00:36:19,000 --> 00:36:22,320 అవును, అక్కడ ఆ మేడుందా? దానిని పడేద్దాం. 470 00:36:23,200 --> 00:36:25,560 దృశ్యం! ఆదివారం ఏం చేస్తున్నావు? 471 00:36:26,080 --> 00:36:27,480 - ఏంలేదు. - నేను ఖాళీనే. 472 00:36:27,560 --> 00:36:29,800 వెళ్లి ఆ మేడ పడేద్దాం పద. 473 00:39:25,320 --> 00:39:28,200 ముంబై నగరంలోని లొకేషన్‌లో షూట్ చేయబడింది. 474 00:39:28,320 --> 00:39:30,320 ఉపశీర్షికలు అనువదించినది BM 475 00:39:30,400 --> 00:39:32,360 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిషా౦తి ఈవని