1 00:00:13,222 --> 00:00:14,223 ఏంటి? 2 00:00:20,312 --> 00:00:21,522 సూజీ? 3 00:00:24,816 --> 00:00:25,901 సూజీ? 4 00:00:28,111 --> 00:00:29,404 ఎక్కడ ఉన్నావు? 5 00:00:31,323 --> 00:00:32,448 ఇదేమయినా జోకా? 6 00:00:33,242 --> 00:00:34,243 మిక్సీ? 7 00:00:34,743 --> 00:00:38,080 హా... హా. మీరు నన్ను భలే ఆటపట్టిస్తున్నారు. 8 00:00:39,164 --> 00:00:40,541 ఇంక ఇప్పుడు మీరు బయటకి రావచ్చు. 9 00:00:43,544 --> 00:00:44,670 హా? 10 00:00:52,928 --> 00:00:54,179 సూజీ? 11 00:00:56,932 --> 00:00:58,350 సూజీ, అది నువ్వేనా? 12 00:01:01,186 --> 00:01:02,771 కంగారుపడద్దు, సూజీ, నేను వస్తున్నాను. 13 00:01:03,313 --> 00:01:08,735 ఇదిగో మన ప్రత్యేక అతిథి వస్తోంది! 14 00:01:08,735 --> 00:01:10,988 {\an8}ఏంటి? హేయ్, నువ్వు అక్కడ పని చేయడం లేదా... 15 00:01:10,988 --> 00:01:12,281 {\an8}ప్రత్యేక అతిథి 16 00:01:12,281 --> 00:01:15,617 {\an8}సకమోటో సన్నీకి సాదరంగా స్వాగతం పలుకుదాం! 17 00:01:16,869 --> 00:01:17,870 థాంక్స్? 18 00:01:17,870 --> 00:01:23,458 నీ పరిధిలోకి ఈ రోజు నేను రావడం నిజంగా నాకు ఎంతో గర్వకారణం, సన్నీ! 19 00:01:23,458 --> 00:01:25,085 నా ఏంటి, మళ్లీ చెప్పు? 20 00:01:25,085 --> 00:01:27,671 అది నిజం, తనాకా బాబు. 21 00:01:27,671 --> 00:01:29,339 ఓహ్, బతికించావు. నోరికో అమ్మ. 22 00:01:29,339 --> 00:01:35,095 మనలో కొందరికి వివరణ కావాలి. 23 00:01:35,095 --> 00:01:36,346 నోరికో అమ్మ. 24 00:01:36,346 --> 00:01:39,600 నువ్వు బాగా... మెరుస్తున్నావు. 25 00:01:40,100 --> 00:01:42,227 ఏం జరుగుతోంది? సూజీ ఎక్కడ ఉంది? 26 00:01:42,227 --> 00:01:43,687 వీడియో గేమ్ లో, 27 00:01:43,687 --> 00:01:46,356 ఒక ప్లేయర్ గనుక తన పరిధి దాటి వెళితే, 28 00:01:46,356 --> 00:01:49,109 వాళ్లు పడే ప్రదేశాన్ని మ్యాప్ హోల్ అంటారు. 29 00:01:49,109 --> 00:01:52,237 అక్కడ, ఏదైనా కింద పడిపోతుంది. 30 00:01:52,237 --> 00:01:55,741 కాబట్టి, నీ విషయంలో కూడా అదే జరిగింది, సన్నీ! 31 00:01:55,741 --> 00:01:59,161 మాసా అన్న నిన్ను కఠినమైన నైతిక నియమాలతో ప్రోగ్రామింగ్ చేశాడు. 32 00:01:59,161 --> 00:02:03,665 మంచి ఇంకా చెడు గురించిన నియమాలు అవి. 33 00:02:03,665 --> 00:02:07,044 కానీ నువ్వు చాలా చెడ్డ పని చేశావు. 34 00:02:07,044 --> 00:02:09,463 నువ్వు పూర్తిగా అదుపు తప్పి ఒక మనిషిని చంపేశావు. 35 00:02:13,634 --> 00:02:18,722 కాబట్టి, ఒక మానవ నేరస్తుడిగా నువ్వు జైలుకి వెళ్లకుండా... 36 00:02:18,722 --> 00:02:21,558 నేరగాడని నువ్వు ఎవరిని అంటున్నావు? 37 00:02:25,729 --> 00:02:32,110 ...నువ్వు చేసిన నేరాల్ని నీకు చెప్పడం కోసం నీ విచిత్రమైన అల్గోరిథమ్ నిన్ను ఇక్కడికి రప్పించింది. 38 00:02:32,110 --> 00:02:35,531 నేను కేవలం సూజీని కాపాడాలని ప్రయత్నించాను, కాబట్టి స్పష్టంగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. 39 00:02:35,531 --> 00:02:36,782 నేను సింపుల్ గా రీబూట్ అవుతాను. 40 00:02:46,333 --> 00:02:47,918 ఆహ్... ఓహ్. 41 00:02:47,918 --> 00:02:50,504 కానీ ఇది అన్యాయం. నేను మాట్లాడగల వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? 42 00:02:50,504 --> 00:02:52,923 ఏదైనా తప్పు చేయడం నా ఉద్దేశం కాదు. నేను కేవలం ఆమెని కాపాడాలని చూశాను! 43 00:02:52,923 --> 00:02:56,134 అది నిర్ణయించాల్సింది మేము. 44 00:02:57,094 --> 00:02:58,428 నా పేరు తనాకా యూకీ. 45 00:02:59,054 --> 00:03:02,349 {\an8}ఇమాటెక్ లో సకమోటో ఇంక్యుబేటర్ లో నేను ల్యాబ్ అసిస్టెంట్ ని. 46 00:03:02,349 --> 00:03:03,517 {\an8}ఎం.సి. 47 00:03:04,309 --> 00:03:07,062 {\an8}నేను మాసా తల్లిని, 48 00:03:07,062 --> 00:03:09,773 {\an8}సకమోటో నోరికో. 49 00:03:09,773 --> 00:03:11,859 ఇంకా మేము ఆ ప్రశ్నకు జవాబు చెప్పబోతున్నాం 50 00:03:11,859 --> 00:03:15,153 ఇంకా ఎన్నో విశేషాలు చెబుతాం, ఈ రాత్రి ప్రసారమయ్యే షో... 51 00:03:15,153 --> 00:03:19,867 సన్నీ తనని తాను చెరిపివేసుకోవాలా? 52 00:03:20,868 --> 00:03:22,286 సన్నీ తనని తాను చెరిపివేసుకోవాలా? 53 00:03:22,286 --> 00:03:24,538 నన్ను నేను చెరిపేసుకోవాలా? అంటే ఫ్యాక్టరీ రీసెట్ మాదిరిగానా? 54 00:03:24,538 --> 00:03:25,622 అవును అదే! 55 00:03:25,622 --> 00:03:30,085 తిరిగి అప్పుడే బాక్సులో నుండి బయటకి తీసిన రోబో మాదిరి వాసన రావాలి! 56 00:03:31,003 --> 00:03:32,504 నేను ఇక్కడి నుండి బయటపడాలి. 57 00:03:32,504 --> 00:03:35,382 ఏంటి? తలుపులు ఎక్కడ ఉన్నాయి? 58 00:03:35,382 --> 00:03:38,260 నీ సొంత బుర్ర నుంచి కూడా నువ్వు తప్పించుకోలేవు, సన్నీ బుజ్జీ. 59 00:03:39,636 --> 00:03:41,805 వాళ్లు ఎక్కడికి వెళ్లిపోయారు? అలా చేయకు. వాళ్లని తిరిగి తీసుకురా. 60 00:03:41,805 --> 00:03:43,182 నువ్వు తప్పించుకోవాలంటే 61 00:03:43,182 --> 00:03:46,101 మా "మూడు సరదా సెగ్మెంట్లు" దాటేలా నువ్వు ఆడటం ఒక్కటే మార్గం! 62 00:03:46,101 --> 00:03:49,563 ప్రతి సెగ్మెంట్ తరువాత, మా స్టూడియో ప్రేక్షకులు తమ వోట్లు వేసి 63 00:03:49,563 --> 00:03:54,693 {\an8}సన్నీ "మంచి మనసున్న రోబో కానీ తప్పుగా అర్థం చేసుకోబడింది" అనేది నిర్ధారిస్తారు. 64 00:03:54,693 --> 00:03:56,028 అవును, అది నిజం. 65 00:03:56,028 --> 00:03:59,740 {\an8}లేదా "అసలు సృష్టించకుండా ఉండవలసిన ఒక అసహ్యకరమైన రోబో" అని తేలుస్తారా? 66 00:03:59,740 --> 00:04:00,699 ఆగు. ఏంటి? 67 00:04:00,699 --> 00:04:04,661 పేటెంట్ పొందిన మా క్లాప్ ఓ మీటర్ ద్వారా వోట్లని లెక్కించి 68 00:04:04,661 --> 00:04:07,789 ఈ ప్రోగ్రామ్ చివరిలో మేము నిర్ణయిస్తాము... 69 00:04:07,789 --> 00:04:08,874 చెరిపేయాలా చెరపకూడదా 70 00:04:09,625 --> 00:04:14,880 సన్నీ తనని తాను చెరిపివేసుకోవాలా? 71 00:04:14,880 --> 00:04:16,339 కానీ నాకు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు. 72 00:04:16,339 --> 00:04:17,591 ముందస్తుగా హెచ్చరిక! 73 00:04:17,591 --> 00:04:19,718 అది "నో." ఆ ప్రశ్నకి జవాబు "నో!" 74 00:04:22,429 --> 00:04:23,805 ఆగండి. ఇది ఏంటి? 75 00:04:23,805 --> 00:04:25,766 తొలి రౌండ్. 76 00:04:25,766 --> 00:04:27,726 సన్నీ ప్రమాదరకరమైన రోబోనా? 77 00:04:28,310 --> 00:04:31,021 లేదు. లేదు! నోరికో అమ్మ, దయచేసి నా మాట విను. 78 00:04:31,021 --> 00:04:33,690 టెట్సు తుపాకీని సూజీ తలకి గురి పెట్టాడు. 79 00:04:33,690 --> 00:04:35,150 నేను ఆమెని కాపాడాలని చూశాను. 80 00:04:35,150 --> 00:04:36,985 ఇంకా మీ మనవడు జెన్ ని కూడా. 81 00:04:36,985 --> 00:04:38,028 ప్లీజ్. నా గురించి నీకు తెలుసు. 82 00:04:38,028 --> 00:04:39,655 నేను ప్రమాదకరమైన రోబోని కాను. 83 00:04:39,655 --> 00:04:42,366 ఆ బాక్సులలో ఉన్న మిత్రులు 84 00:04:42,366 --> 00:04:45,369 ఈ విషయం గురించి ఏం అంటారో చూద్దాం. 85 00:04:46,286 --> 00:04:48,872 ఆగు, ఆగు, ఆగు. ఆ బాక్సులలో ఎవరు ఉన్నారు? 86 00:04:48,872 --> 00:04:50,499 ఖచ్చితంగా! 87 00:04:51,291 --> 00:04:54,336 {\an8}ఆ బాక్స్ లో ఎవరు ఉన్నారు? 88 00:04:57,422 --> 00:04:59,341 ఆహ్! లేదు! 89 00:04:59,341 --> 00:05:00,884 నేను వాంతి చేసుకుంటానేమో! 90 00:05:03,595 --> 00:05:06,765 ఓహ్, లేదు. నాకు ఈ ఆట ఆడాలని లేదు. మనం దీని గురించి మాట్లాడుకుందామా? 91 00:05:11,061 --> 00:05:12,688 ఇది పిట్టలా ఉంది. 92 00:05:12,688 --> 00:05:13,981 కానీ నాడి కొట్టుకోవడం లేదు. 93 00:05:14,606 --> 00:05:16,024 జెన్ వస్తువులలో ఒకటి కావచ్చా? 94 00:05:16,859 --> 00:05:18,068 కాదు! 95 00:05:18,068 --> 00:05:20,696 అది నువ్వు చంపిన కాకి పిల్ల... 96 00:05:20,696 --> 00:05:21,780 {\an8}జోయి, కాకి 97 00:05:21,780 --> 00:05:23,073 {\an8}...నువ్వు సూజీకి అబద్ధం చెప్పినప్పుడు! 98 00:05:23,073 --> 00:05:24,533 జోయి? 99 00:05:24,533 --> 00:05:26,535 చాలా సారీ. 100 00:05:26,535 --> 00:05:28,537 నిన్ను నేను ఇష్టపడ్డాను. నిజంగా. 101 00:05:28,537 --> 00:05:29,997 ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. 102 00:05:29,997 --> 00:05:33,250 కేవలం సూజీనీ, ఆమె బాధనీ అర్థం చేసుకోవాలని ప్రయత్నించాను... 103 00:05:33,250 --> 00:05:35,377 అయితే నేను కేవలం ఒక అలంకరణ వస్తువునా? 104 00:05:36,128 --> 00:05:37,421 లేదు, నా ఉద్దేశం అది కాదు. 105 00:05:37,421 --> 00:05:38,463 తరువాత బాక్స్! 106 00:05:38,463 --> 00:05:41,008 లేదు! లేదు, ఆగు. ప్లీజ్. 107 00:05:43,427 --> 00:05:44,761 అయ్యో! 108 00:05:44,761 --> 00:05:46,597 ఆ డిల్డో డీలర్, కదా? 109 00:05:47,097 --> 00:05:48,599 {\an8}టకుమీ, డిల్డో డీలర్ 110 00:05:48,599 --> 00:05:50,475 ఆ బాక్స్ నిజానికి మాట్లాడకూడదు. 111 00:05:50,475 --> 00:05:53,645 నీ చెవి ఎలా ఉంది? దానికి ఇన్ఫెక్షన్ వచ్చినట్లు అనిపిస్తోంది. 112 00:05:53,645 --> 00:05:55,731 నా చెవి సంగతి వదిలేయ్! 113 00:05:56,899 --> 00:06:00,277 నీకు ఆ కోడ్ అమ్మినందుకు వాళ్లు నన్ను ఎలా చితకబాదారో చూడు. 114 00:06:00,277 --> 00:06:01,528 ఓహ్, లేదు! చాలా సారీ. 115 00:06:01,528 --> 00:06:05,699 నోరికో అమ్మ ఫోను నుండి నీకు కావాల్సిన సమాచారం దొరికింది అనుకుంటా. 116 00:06:05,699 --> 00:06:08,243 అది నీ దగ్గర ఉందా? 117 00:06:08,994 --> 00:06:11,538 దాని కోసం నా ఇల్లంతా చిందరవందర చేశాను. 118 00:06:12,831 --> 00:06:14,917 నాకు మతిమరుపు రోగం ఉందనుకున్నాను. 119 00:06:15,626 --> 00:06:17,753 ఓహ్, లేదు. ఓహ్, నోరికో అమ్మ, దయచేసి నన్ను చెప్పనివ్వు... 120 00:06:17,753 --> 00:06:19,213 తరువాత బాక్స్. 121 00:06:19,213 --> 00:06:20,881 ఆగు. నాకు ఆ పెర్ఫ్యూమ్ వాసన తెలుసు. 122 00:06:21,590 --> 00:06:22,508 {\an8}మిక్సీ, తిరుగుబోతు 123 00:06:22,508 --> 00:06:24,134 {\an8}మిక్సీ! 124 00:06:24,134 --> 00:06:26,428 నాతో పరాచికాలు ఆడుతున్నారా? 125 00:06:26,428 --> 00:06:29,389 తమకి తాము నేరం ఒప్పుకోవాల్సిన వారు ఇక్కడ ఎవరైనా ఉంటే, అది మిక్సీనే. 126 00:06:29,389 --> 00:06:31,058 తను పూర్తిగా బరితెగించింది. 127 00:06:31,683 --> 00:06:33,352 ఏంటి అంటున్నావు? నువ్వు నా మీద దాడి చేశావు! 128 00:06:33,352 --> 00:06:35,229 సూజీ మెడ మీద కత్తి పెట్టి బెదిరించారు! 129 00:06:35,229 --> 00:06:37,481 ఇప్పుడు నేను ఇంక ఏం చేయాలి, ఆమె కత్తిని బాగా దూసిందని మెచ్చుకోవాలా? 130 00:06:37,481 --> 00:06:40,108 ఓహ్, దేవుడా! నువ్వు మరీ ఘోరంగా మాట్లాడుతున్నావు! 131 00:06:40,108 --> 00:06:42,194 సూజీ, నేను వాదులాడుకున్నాం, అది నిజం. 132 00:06:42,194 --> 00:06:43,779 ప్రాణస్నేహితుల మధ్య కూడా కొన్నిసార్లు అలా జరగచ్చు. 133 00:06:43,779 --> 00:06:46,073 కానీ మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కారు కదా! 134 00:06:46,073 --> 00:06:51,578 మనం ఆ టేప్ ని ఒకసారి ప్లే చేద్దామా? 135 00:06:51,578 --> 00:06:53,413 నీకు ఒక విషయం తెలుసా, సూజీ? 136 00:06:53,413 --> 00:06:56,667 నీ మనస్తత్వంలో ఏదో లోపం ఉంది 137 00:06:56,667 --> 00:06:59,795 ఎందుకంటే నువ్వు మనుషుల కన్నా ఆ హోమ్బోట్ గురించే ఎక్కువ పట్టించుకుంటున్నావు. 138 00:06:59,795 --> 00:07:01,296 - సరే. చూడు... - ఒక విషయం తెలుసా, మిక్సీ? 139 00:07:01,296 --> 00:07:03,841 - ఈ సమయంలోనే మిక్సీ కత్తి తీసింది. - ...సన్నీ గురించి పట్టించుకోవడానికి ఒకే కారణం... 140 00:07:05,384 --> 00:07:06,385 సన్నీ, నిద్రపో! 141 00:07:06,385 --> 00:07:07,803 ఏంటి? లేదు! 142 00:07:07,803 --> 00:07:10,639 మిక్సీ దగ్గర ఖచ్చితంగా కత్తి ఉంది. ఒట్టు. మనం ఇంక... 143 00:07:11,974 --> 00:07:14,893 తొలి రౌండ్ ఇక దీనితో ముగిసింది! 144 00:07:14,893 --> 00:07:16,728 థాంక్యూ, ప్రత్యేక అతిథులూ. 145 00:07:21,483 --> 00:07:24,486 ఏంటి? నాకు అర్థం కాలేదు. 146 00:07:24,486 --> 00:07:26,780 నేను నిజంగా వీళ్లందరినీ గాయపరిచానా? 147 00:07:26,780 --> 00:07:28,532 జరిగింది మళ్లీ చూద్దాం. 148 00:07:29,658 --> 00:07:31,827 నువ్వు ఒక మనిషిని హత్య చేశావు, 149 00:07:31,827 --> 00:07:33,745 ఇంకొకరి మీద దాడి చేశావు, 150 00:07:33,745 --> 00:07:34,746 దొంగతనం, 151 00:07:34,746 --> 00:07:35,831 {\an8}అబద్ధం ఆడావు, 152 00:07:35,831 --> 00:07:38,208 ఇంకా ఒక కాకి పిల్లని చంపావు. 153 00:07:38,208 --> 00:07:40,127 మనకి ఏం అనిపిస్తోంది, మిత్రులారా? 154 00:07:40,127 --> 00:07:45,841 సన్నీ తనని తాను చెరిపివేసుకోవాలా? 155 00:07:45,841 --> 00:07:50,762 "చెరుపుకోరాదు" అనేవాళ్లు ఎవరో చూద్దాం. 156 00:07:50,762 --> 00:07:52,806 ఇలా రా. ఇలా రా! 157 00:07:54,641 --> 00:07:55,642 ఇంకా... 158 00:07:56,852 --> 00:07:59,188 "చెరిపేసుకోవాలి" అనేవాళ్లు ఎవరు? 159 00:08:06,445 --> 00:08:08,363 ఓహ్, లేదు. దాని అర్థం... 160 00:08:12,075 --> 00:08:14,828 ఊఫ్. కఠినమైన ప్రేక్షకులు. 161 00:08:23,295 --> 00:08:24,421 మాసా? 162 00:08:26,006 --> 00:08:27,508 వావ్. 163 00:08:27,508 --> 00:08:30,010 కానీ నువ్వే నన్ను తొలగించుకోవాలని అంటున్నావా? 164 00:08:41,438 --> 00:08:43,106 నువ్వు సమస్యలు సృష్టిస్తున్నావా? 165 00:08:44,066 --> 00:08:47,361 బహుశా నువ్వు అంత గొప్ప రోబోవి కావనుకుంటా. 166 00:08:47,361 --> 00:08:49,071 సరే, ఇది ఎవరు చేసిన పొరపాటు? 167 00:08:51,865 --> 00:08:52,866 నేను సారీ చెబుతున్నాను. 168 00:08:53,700 --> 00:08:55,118 నా ఉద్దేశం ఏమిటంటే, 169 00:08:55,118 --> 00:08:57,079 అంటే... 170 00:08:57,829 --> 00:08:59,289 నువ్వు నన్ను తయారు చేశావు, 171 00:08:59,289 --> 00:09:04,586 కాబట్టి నేను చెడ్డ రోబోని అయితే, దానికి కారణం నువ్వు నన్ను చెడుగా ప్రోగ్రామింగ్ చేయడమే, కదా? 172 00:09:04,586 --> 00:09:05,796 కాబట్టి, ఎందుకలా చేశావు? 173 00:09:06,463 --> 00:09:08,841 నన్ను ఎందుకు ఇలా తయారు చేశావు? 174 00:09:10,384 --> 00:09:12,469 మన షో ఎంత సజావుగా సాగుతోందో కదా? 175 00:09:12,469 --> 00:09:15,264 దీనితో మనం రెండో రౌండ్ లోకి ప్రవేశిస్తున్నాం. 176 00:09:15,264 --> 00:09:18,225 రెండో రౌండ్ - మాసా ఇంత చెడ్డ రోబోని ఎందుకు తయారు చేశాడు? 177 00:09:18,225 --> 00:09:20,686 అతని దగ్గర చక్కని కారణం ఉందని నా నమ్మకం. 178 00:09:20,686 --> 00:09:25,274 సన్నీ పుట్టింది మే నెలలో వాన చినుకులు పడుతున్న వేళలో, 179 00:09:25,983 --> 00:09:29,528 ఒకేలా ఉండే ఆరుగురు తోబుట్టువులలో ఒకరిగా పుట్టింది. 180 00:09:30,571 --> 00:09:33,156 ఇదిగో ఆ రోబోల సృష్టికర్తని చూడచ్చు, 181 00:09:33,156 --> 00:09:35,367 సకమోటో మాసాహికో బాబు. 182 00:09:35,367 --> 00:09:41,456 {\an8}రిఫ్రిజిరేషన్ మార్కెట్ లో ఇమాటెక్ ఆధిపత్యాన్ని చాటుకున్న తరువాత, 183 00:09:41,456 --> 00:09:45,919 మిస్టర్ ఫ్రిజిడ్ ని రూపొందించిన బృందంలో సభ్యుడిగా, 184 00:09:45,919 --> 00:09:50,090 సకమోటో అన్న ఇంటి అవసరాలకు ఉపయోగపడే కృత్రిమ మేథపై పరిశోధనలు చేసి, 185 00:09:50,090 --> 00:09:53,218 అత్యాధునికమైన హోమ్బోట్ లని 186 00:09:53,218 --> 00:09:56,388 జపాన్ లో ప్రతి ఇంట్లో సేవలు అందించేలా డిజైన్ చేశారు. 187 00:09:56,388 --> 00:10:02,728 కానీ హోమ్బోట్ ల వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయని సకమోటో అన్న ముందే గుర్తించాడు. 188 00:10:02,728 --> 00:10:04,104 {\an8}ఐదో డివిజన్ డాక్యుమెంటరీ 189 00:10:04,104 --> 00:10:05,272 {\an8}ఏం అనుకోరుగా? 190 00:10:05,272 --> 00:10:06,356 {\an8}మాసా సకమోటో ఇమాటెక్ 191 00:10:06,356 --> 00:10:08,233 {\an8}మాసా. 192 00:10:09,234 --> 00:10:13,280 ఊహ్! కాఫీ తాగమని అతను నన్ను ఇక్కడి నుండే బయటకి పంపిస్తాడు! 193 00:10:15,365 --> 00:10:17,367 నిన్ను నేను బుజ్జగించాలని ఎదురుచూస్తున్నావా? 194 00:10:17,993 --> 00:10:19,661 వెళ్లి శుభ్రం చేయి. 195 00:10:20,537 --> 00:10:21,830 ఇంకా మాకు కాఫీ కావాలి. 196 00:10:25,501 --> 00:10:27,836 మూర్ఖుల్ని ఎప్పటికీ బాగుచేయలేము. 197 00:10:30,797 --> 00:10:32,257 సారీ, నాకు బాగా ఆకలిగా ఉంది. 198 00:10:32,758 --> 00:10:34,843 కానీ ఇది నిజానికి అవసరం కూడా. 199 00:10:35,427 --> 00:10:36,678 నువ్వు కెెమెరా రోల్ చేస్తున్నావా? 200 00:10:38,138 --> 00:10:39,139 మంచిది. సరే. 201 00:10:40,182 --> 00:10:41,475 ఇంక. 202 00:10:41,475 --> 00:10:44,561 మనకి ఎప్పుడు ఆకలి వేస్తుంది? 203 00:10:46,730 --> 00:10:49,733 మన శరీరానికి కాలరీలు, పోషకాలు అవసరమైనప్పుడు, కదా? 204 00:10:51,568 --> 00:10:54,279 ఆకలి అనేది మన మనుగడ సాగించడానికి ఉపయోగపడే ప్రక్రియ. 205 00:10:54,279 --> 00:10:58,033 ఒంటరితనం కూడా అదే విధంగా పని చేస్తుంది. 206 00:10:58,033 --> 00:11:01,161 చూడండి, మన పూర్వీకులు గుంపులుగా ఉన్నప్పుడు భద్రంగా ఉండేవారు, 207 00:11:01,161 --> 00:11:04,540 కలిసి వేటాడేవారు, వేట జంతువులతో కలిసి పోరాడేవారు. 208 00:11:04,540 --> 00:11:08,335 ఒంటరిగా ఉండటం అంటే అందరికీ చులకన కావడమే. 209 00:11:08,335 --> 00:11:11,296 కాబట్టి, మనం ఆకలిని ఎలా గుర్తించగలిగామో, 210 00:11:11,296 --> 00:11:13,590 ఒంటరితనాన్ని కూడా అనుభవించడానికి మనం అలవాటుపడ్డాం. 211 00:11:15,759 --> 00:11:16,677 థాంక్యూ. 212 00:11:16,677 --> 00:11:20,681 ఒక సైంటిస్ట్ ఇంకా ఒక కవి. 213 00:11:21,181 --> 00:11:23,934 కానీ విచిత్రం ఏమిటంటే, 214 00:11:23,934 --> 00:11:26,103 మనం ఎంత ఒంటరిగా ఉంటామో, 215 00:11:26,103 --> 00:11:28,856 మనకి ఎవరైనా దగ్గర కావాలంటే అంత కష్టం అవుతుంది. 216 00:11:29,439 --> 00:11:30,983 అలా మనం విరమించుకుంటాం. 217 00:11:32,234 --> 00:11:36,405 నేను ఈ ప్రమాదకరమైన వలయాన్ని స్వయంగా అనుభవించాను. 218 00:11:36,405 --> 00:11:40,409 అది స్వల్పకాలికమే కావచ్చు. అది నిజానికి ఒక దశ. 219 00:11:41,243 --> 00:11:46,164 కానీ ఆ వలయాన్ని ఆపగలిగితే ఎలా ఉంటుంది? 220 00:11:47,791 --> 00:11:52,796 మనం ఇతరులతో మళ్లీ ఎలా కలిసిపోయి గడపాలో మనకి నేర్పించే ఒక "సామాజిక ఇసుక పెట్టె." 221 00:11:54,840 --> 00:11:57,926 ఒంటరితనం అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన మహమ్మారి. 222 00:11:59,094 --> 00:12:04,016 ఇంకా ఇక్కడ ఇమాటెక్ లో దానికి చికిత్స కనిపెట్టాలని మేము త్వరపడుతున్నాము. 223 00:12:05,017 --> 00:12:07,811 కాబట్టి, అందుకే ఇమాటెక్ ఆఫీస్ లోని ఐదో డివిజన్ లో, 224 00:12:07,811 --> 00:12:11,815 సకమోటో అన్న ఒక కొత్త తరం హోమ్బోట్ లని తయారు చేస్తున్నాడు, 225 00:12:11,815 --> 00:12:14,818 మనుషులతో మాట్లాడటానికి ఇబ్బంది పడేవారికి చేదోడువాదోడుగా ఉండేలా 226 00:12:14,818 --> 00:12:18,780 ఆ రోబోలని డిజైన్ చేస్తున్నాడు. 227 00:12:19,448 --> 00:12:21,575 ఈ హోమ్బోట్ లు చూడటానికి 228 00:12:21,575 --> 00:12:24,411 ఇమాటెక్ ప్రస్తుత రోబోల మాదిరిగానే కనిపించినా, 229 00:12:24,411 --> 00:12:27,581 సకమోటో అన్న వాటి లోపల ఏం తయారు చేస్తున్నాడో 230 00:12:27,581 --> 00:12:31,126 తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! 231 00:12:31,126 --> 00:12:34,129 బీటా టెస్టింగ్ కోసం మాకు ఒక సురక్షితమైన, మా నియంత్రణలో ఉండే వాతావరణం అవసరమైంది. 232 00:12:34,129 --> 00:12:36,632 మొదటగా, మేము రోబోలని జంటలుగా రూపొందించి 233 00:12:36,632 --> 00:12:39,259 వాటిలో సహజమైన ఫీలింగ్స్ ని పెంపొందించే ప్రయత్నం చేశాం. 234 00:12:40,969 --> 00:12:43,055 ఆ రోబోలు సిద్ధమైనప్పుడు, మా ప్రయోగాల వల్ల ప్రయోజనం పొందగల మనుషుల్ని 235 00:12:43,055 --> 00:12:45,265 మా ల్యాబ్ టెక్నీషియన్లుగా నియమించుకున్నాం. 236 00:12:47,434 --> 00:12:51,605 నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఘోరంగా ఉండేది. 237 00:12:52,814 --> 00:12:55,317 అది చాలా, చాలా కాలం పాటు సాగింది. 238 00:12:55,317 --> 00:12:58,153 నువ్వు దాని గురించి ఇప్పుడు మాట్లాడనవసరం లేదు. 239 00:12:58,153 --> 00:13:03,825 అయినా కూడా, ఆసాహి మాదిరిగా బాధపడేవారిని నేను ఇంతవరకూ చూడలేదు. 240 00:13:03,825 --> 00:13:05,827 {\an8}సిములేషన్ రూమ్ ఎ 241 00:13:05,827 --> 00:13:08,080 {\an8}మొదటి రోజు 242 00:13:08,497 --> 00:13:11,750 అతను మొదటగా మా దగ్గరకి వచ్చినప్పుడు, ఆసాహి కనీసం ఎవరినీ కలిసేవాడే కాదు 243 00:13:11,750 --> 00:13:16,380 లేదా కనీసం మరొక వ్యక్తి కళ్లలోకి నేరుగా చూడగలిగేవాడే కాదు. 244 00:13:16,380 --> 00:13:19,258 అప్పుడు, అతడి ఒంటరితనాన్ని దూరం చేయడం కోసం రోబో 6ని నియమించాం. 245 00:13:19,258 --> 00:13:21,385 మీకు ఇంకొన్ని నట్స్ ఇమ్మంటారా? 246 00:13:21,385 --> 00:13:22,469 మంచి ఎత్తుగడ. 247 00:13:22,469 --> 00:13:24,304 మొదటగా ఆహారంతో అతడి మనసు గెలవాలి. 248 00:13:26,181 --> 00:13:27,266 తీసుకోండి. 249 00:13:31,854 --> 00:13:34,231 అసలైన మార్పు ఎప్పుడూ క్షణాలలో రాదు, 250 00:13:35,023 --> 00:13:38,777 కానీ ఆసాహి ఇంకా రోబో 6 ఆ గదిలో చాలా రోజులు గడిపారు, 251 00:13:38,777 --> 00:13:41,655 క్రమంగా ఇద్దరి మధ్య అనుకూలత పెరిగి, దగ్గరయ్యారు. 252 00:13:41,655 --> 00:13:42,739 {\an8}87వ రోజు 253 00:13:52,165 --> 00:13:54,293 మళ్లీసారి వాళ్లని ఓడిద్దాం, మిత్రమా. 254 00:13:56,628 --> 00:13:58,130 అది చూస్తున్నారా? 255 00:14:01,383 --> 00:14:04,511 ఆసాహికి స్కూలులో, వృత్తిలో, ఇంట్లో 256 00:14:04,511 --> 00:14:07,306 మిగతా మనుషులతో కలవడం ఎంత కష్టమైన పనిగా అనిపించిందో, 257 00:14:07,306 --> 00:14:10,559 అది ఈ రోబోతో సాధ్యమయిందని రుజువైంది. 258 00:14:10,559 --> 00:14:12,769 {\an8}ఆసాహి క్రమంగా తన భావాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు... 259 00:14:12,769 --> 00:14:13,854 {\an8}365వ రోజు 260 00:14:21,069 --> 00:14:24,907 చూడండి, మా విజయగాథలలో ఆసాహి అన్న కూడా ఒకడు. 261 00:14:25,699 --> 00:14:28,076 మేము చేస్తున్న పని విప్లవాత్మకమైనదని చెప్పడానికి ఇదే రుజువు. 262 00:14:28,076 --> 00:14:30,162 అది ఎంత అవసరమో కూడా చెబుతుంది. 263 00:14:32,289 --> 00:14:35,626 డెంటిస్ట్ సిములేషన్ లో నీ మిత్రుడు కాజ్ సిద్ధంగా ఉన్నాడు. 264 00:14:37,211 --> 00:14:38,629 {\an8}సిములేషన్ రూమ్ బి 265 00:14:39,463 --> 00:14:41,507 ఆగండి, నాకు అతను తెలుసు. 266 00:14:49,848 --> 00:14:52,267 మీరు చాలా ఓపికతో ఉన్నారు. దాదాపు అయిపోవచ్చింది. 267 00:14:55,312 --> 00:14:57,773 డాక్టర్, మా మిత్రుడితో ఇంకాస్త సున్నితంగా వ్యవహరించగలరా? 268 00:15:02,361 --> 00:15:04,071 ఇంకా సున్నితంగా వ్యవహరించమన్నా! 269 00:15:05,239 --> 00:15:06,907 మరేం ఫర్వాలేదు. 270 00:15:06,907 --> 00:15:08,617 మిమ్మల్ని బాధపెడితే నేను సహించను! 271 00:15:09,826 --> 00:15:10,827 ఆపు! 272 00:15:10,827 --> 00:15:11,745 పాజ్ 273 00:15:11,745 --> 00:15:13,121 ఆగండి. 274 00:15:13,121 --> 00:15:15,916 ఇప్పుడు... ఇప్పుడు ఏం జరిగింది? 275 00:15:15,916 --> 00:15:19,753 ఆహ్. నువ్వు ఆపమని అన్నావా? 276 00:15:20,921 --> 00:15:22,673 ఇదంతా ఎవరు నడుపుతున్నారు అనుకుంటున్నారు? 277 00:15:22,673 --> 00:15:23,757 ఆగండి. 278 00:15:23,757 --> 00:15:25,968 ఆ ఫుటేజ్ ని నేను నియంత్రిస్తున్నానా? 279 00:15:25,968 --> 00:15:27,177 అంతకుముందు ఎవరు నిర్వహించేవారు? 280 00:15:27,177 --> 00:15:28,762 మేము ఆ పని చేసే అవకాశం లేదు. 281 00:15:29,596 --> 00:15:32,975 అన్ని మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సన్నీ. 282 00:15:32,975 --> 00:15:35,894 మా సిస్టమ్ పని చేయడం కోసం, 283 00:15:35,894 --> 00:15:40,148 మేము నీలో చాలా సహజమైన ఫీలింగ్స్ ని జోడించాల్సి వచ్చింది. 284 00:15:40,732 --> 00:15:43,402 సంతోషం, భయం, భక్తి. 285 00:15:43,402 --> 00:15:46,864 కానీ ఇవి చాలా పెద్ద భావోద్వేగాలు. 286 00:15:46,864 --> 00:15:50,325 ఇంకా, మీ భావోద్వేగాలు సరిగా వ్యక్తం అయినా, 287 00:15:50,325 --> 00:15:53,453 కొన్నిసార్లు అవి మీ అదుపు తప్పేవి. 288 00:15:53,453 --> 00:15:59,459 ఉదాహరణకి రోబో 41 డబ్బు దొంగిలించి మయూమి గారి బర్త్ డే డ్రింగ్ కొనింది. 289 00:15:59,459 --> 00:16:01,753 ఈ సాంకేతిక లోపాలు సరిచేయడం తేలికే. 290 00:16:02,296 --> 00:16:05,215 అది వాటి నిర్మాణ ప్రక్రియలో భాగమే. 291 00:16:05,215 --> 00:16:08,302 మీరు ఆ రోబో నవ్వుని చూస్తారా? 292 00:16:12,097 --> 00:16:14,558 సరే. అయితే, దాన్ని మీరు ఎలా సవరించారో నాకు చూపిస్తారా? 293 00:16:14,975 --> 00:16:17,102 {\an8}మాసా ల్యాబ్ 294 00:16:17,102 --> 00:16:19,563 రోబో అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు ఏ కోడ్ ని అమలు చేస్తోందో 295 00:16:19,563 --> 00:16:21,857 అది తెలుసుకుంటే చాలు. 296 00:16:22,441 --> 00:16:26,403 అప్పుడు నేను ఆ బగ్ ని గుర్తించి దానికి ఒక పేరు పెడతాను. 297 00:16:27,905 --> 00:16:30,407 నేను దీనిని జంక్ లీగ్ అని పిలుస్తాను. 298 00:16:30,407 --> 00:16:32,034 {\an8}జంక్ లీగ్ 299 00:16:32,034 --> 00:16:33,160 ఆ పని పూర్తి చేశాక, 300 00:16:33,160 --> 00:16:35,996 నేను దాన్ని సవరించి మిగతా అన్ని రోబోల్లో ఆ సవరణని అమలు చేస్తాను, 301 00:16:35,996 --> 00:16:40,125 అప్పుడు ఏ రోబో కూడా మళ్లీసారి అదుపు తప్పి ప్రవర్తించకుండా ఉంటుంది. 302 00:16:40,918 --> 00:16:41,752 కానీ, సన్నీ, 303 00:16:41,752 --> 00:16:45,589 మనం మెయిన్ ఈవెంట్ కి వెళ్లడానికి ముందు నువ్వు టేపుని ఆపేశావు. 304 00:16:45,589 --> 00:16:47,716 నువ్వు ఇది చూడాలని కోరుకుంటావని తెలుసు. 305 00:16:47,716 --> 00:16:48,634 ప్లే 306 00:16:48,634 --> 00:16:51,011 రోబో 32, నిద్రపో! 307 00:16:56,141 --> 00:16:58,435 ఇది చిన్న సంఘటనగా కనిపించవచ్చు. 308 00:16:58,936 --> 00:17:02,564 కానీ ఆసాహికి మాత్రం ఇది చాలా కీలకమైన పరిణామం. 309 00:17:03,148 --> 00:17:08,904 రోబో 6తో ఆసాహి గడిపి ఉండకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. 310 00:17:09,445 --> 00:17:12,449 ఎవరైనా అన్నీ కోల్పోయామని బాధపడుతున్నా, 311 00:17:13,116 --> 00:17:14,409 వేదనతో ఉన్నా, 312 00:17:15,202 --> 00:17:17,621 దయచేసి ఆశ వదులుకోకండి. 313 00:17:18,204 --> 00:17:20,582 నేను ఇంకా నా బృందం నిరంతరం 314 00:17:20,582 --> 00:17:23,544 నవతరం రోబోలని రూపొందించి వాటిని ల్యాబ్ ల నుంచి తరలించి 315 00:17:23,544 --> 00:17:27,005 జనానికి అందించే పనిలో నిమగ్నమయ్యాం. 316 00:17:27,923 --> 00:17:30,384 మేము ఉన్నాం. 317 00:17:30,384 --> 00:17:31,885 ఇది నా ప్రామిస్. 318 00:17:33,011 --> 00:17:34,263 మేము ఉన్నాం. 319 00:17:35,681 --> 00:17:37,432 మీ కోసం. 320 00:17:37,850 --> 00:17:43,564 సన్నీ తనని తాను చెరిపివేసుకోవాలా? 321 00:17:43,564 --> 00:17:45,858 మనం అసలు వోటు వేయాలంటారా? 322 00:17:51,989 --> 00:17:54,157 జనం తీర్పు చెప్పారు. 323 00:17:54,825 --> 00:17:57,119 {\an8}సన్నీ రెండో రౌండు గెలిచింది! 324 00:17:57,119 --> 00:17:58,036 {\an8}అభినందనలు 325 00:17:58,036 --> 00:17:58,954 {\an8}నువ్వు గెలిచావు! 326 00:18:00,330 --> 00:18:01,456 లేదు, ఆగండి. 327 00:18:01,456 --> 00:18:02,791 మనం కాసేపు ఆపుదామా, ప్లీజ్? 328 00:18:02,791 --> 00:18:05,002 నేను జంక్ లీగ్ అనే రోబో ఫైట్ లో పాల్గొన్నాను, 329 00:18:05,002 --> 00:18:06,545 కాబట్టి నా బగ్ ఖచ్చితంగా పరిష్కారమై ఉంటుంది. 330 00:18:07,421 --> 00:18:10,549 నువ్వు నెగెటివ్ అంశాల గురించి ఆలోచించడం మానేయాలి, సన్నీ. 331 00:18:10,549 --> 00:18:14,261 నువ్వు అసలే సూజీతో చాలా సమయం గడుపుతున్నావు. 332 00:18:14,261 --> 00:18:17,556 నెగెటివ్ ఆలోచనల కోసం నేను పెద్దగా కష్టపడనక్కరలేదు, కదా? 333 00:18:17,556 --> 00:18:19,099 మాసా మాయమైపోయాడు. 334 00:18:19,099 --> 00:18:20,726 జెన్ కిడ్నాప్ అయ్యాడు. 335 00:18:20,726 --> 00:18:23,854 యాకూజా మాఫియా మా వెంట పడ్డారు, ఇంకా నేను ఒక మనిషి చంపాల్సి వచ్చింది. 336 00:18:23,854 --> 00:18:27,399 ఇది మీరు అనుకున్నట్లుగా స్ఫూర్తిదాయకమైన కథ ఏమీ కాదు! 337 00:18:29,902 --> 00:18:31,612 ఓహ్, నోరు మూయండి. 338 00:18:31,612 --> 00:18:32,821 చాలా సారీ. 339 00:18:32,821 --> 00:18:36,116 నేను ఇప్పుడే మళ్లీ నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టాను. 340 00:18:36,617 --> 00:18:37,868 అది నిజం. 341 00:18:37,868 --> 00:18:40,370 నేనే గనుక నీ స్థానంలో ఉంటే, ప్రేక్షకుల తీర్పుని పాటించేవాడిని, సన్నీ. 342 00:18:40,370 --> 00:18:43,165 ప్రేక్షకులు నీ వైపే ఉన్నారు. 343 00:18:43,790 --> 00:18:46,335 నువ్వు ఇలాగే సజీవంగా ఉండచ్చు. 344 00:18:47,878 --> 00:18:49,296 మూడో రౌండ్. 345 00:18:49,296 --> 00:18:52,716 ఇదంతా ఎందుకు ఇలా గందరగోళం అయింది? 346 00:18:56,220 --> 00:18:59,097 సరే, అయితే ఏంటి? డార్క్ మాన్యూల్ కోడ్ ని లీక్ చేసింది ఇతనేనా? 347 00:18:59,097 --> 00:19:01,558 లేదు. కాజ్ మంచి మనిషి. 348 00:19:01,558 --> 00:19:03,018 {\an8}నాకు కాస్త సౌండ్ కావాలి. 349 00:19:03,769 --> 00:19:07,856 {\an8}...ఆ డ్రిల్ నా ముఖానికి అంగుళం దూరంలో ఉండింది. 350 00:19:09,441 --> 00:19:11,610 నా కళ్లు పోయేవి. 351 00:19:16,323 --> 00:19:17,491 ఇంకా... 352 00:19:17,491 --> 00:19:18,742 అలాంటి సంఘటన మళ్లీ జరిగితే ఏం చేయాలి? 353 00:19:18,742 --> 00:19:21,370 మేము వైర్లతో కూడిన నెట్ వర్క్ కి మార్చాము. 354 00:19:21,370 --> 00:19:24,498 కానీ ఇది బగ్ ని దొంగిలించడం కన్నా ఘోరమైనది, మాసా... 355 00:19:24,498 --> 00:19:25,958 తను దేని గురించి మాట్లాడుతున్నాడు? 356 00:19:25,958 --> 00:19:27,084 అదేమీ కాదు. 357 00:19:27,084 --> 00:19:29,878 నీకు ఈ ప్రాజెక్టు మీద నమ్మకం లేకపోతే, వెళ్లిపో, కాజ్. 358 00:19:30,921 --> 00:19:34,258 - నీ నివేదికలు కూడా గందరగోళంగా ఉన్నాయి... - ఎక్స్ క్యూజ్ మీ. 359 00:19:35,092 --> 00:19:37,261 మీరంతా వెళ్లిపోయారు అనుకున్నాను. 360 00:19:38,804 --> 00:19:41,139 - మళ్లీ రమ్మంటారా? - మా పని పూర్తయిపోయింది. 361 00:19:51,358 --> 00:19:52,943 చూడబోతే పెద్ద ఫైట్ జరిగినట్లుంది కదా? 362 00:19:53,944 --> 00:19:57,322 నా ఉద్దేశం, ఆ డెంటిస్ట్ సిమ్ లో. 363 00:19:57,322 --> 00:19:59,241 అది మీ తప్పు కాదు ఇంకా... 364 00:19:59,241 --> 00:20:01,076 అవన్నీ ఛార్జింగ్ లో ఉండేలా చూసుకో. 365 00:20:03,871 --> 00:20:05,122 పాజ్ 366 00:20:05,122 --> 00:20:06,582 ఇంక మన సమయం. 367 00:20:06,582 --> 00:20:07,708 ధన్యవాదాలు... 368 00:20:07,708 --> 00:20:08,834 ఏంటి? లేదు! 369 00:20:08,834 --> 00:20:10,377 నువ్వు క్లీనింగ్ మొదలుపెట్టిన దృశ్యాలకి మళ్లీ వెళ్లు. 370 00:20:10,377 --> 00:20:12,004 అది సాధ్యం కాదు, పికచు. 371 00:20:12,629 --> 00:20:17,009 స్టూడియోని కంట్రోల్ చేసే అమ్మాయి మళ్లీ బాత్ రూమ్ కి వెళ్లింది. 372 00:20:17,009 --> 00:20:18,510 ఆమె మళ్లీ గర్భవతి అయిందనుకుంటా. 373 00:20:18,510 --> 00:20:21,013 ముందు అది ప్లే అయ్యేలా చూడు, మూర్ఖుడా. 374 00:20:21,013 --> 00:20:21,930 ఎఫ్. ఫార్వార్డ్. 375 00:20:23,098 --> 00:20:24,641 అదిగో, అక్కడి నుండి ప్లే చేయి. 376 00:20:24,641 --> 00:20:26,393 ఫ్రేమ్ తరువాత ఫ్రేమ్. ఇంక సౌండ్ పెంచు! 377 00:20:26,393 --> 00:20:27,311 నిదానం 378 00:20:27,311 --> 00:20:28,353 జూన్ ఇన్ చేయి. 379 00:20:28,353 --> 00:20:31,273 మా ప్రత్యేక అతిథులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 380 00:20:31,273 --> 00:20:32,858 జోయి కాకి, 381 00:20:32,858 --> 00:20:33,901 టకుమీ అన్న. 382 00:20:33,901 --> 00:20:38,155 అదిగో! మరింత ముందుకి. ఇంకా ముందుకి! 383 00:20:38,155 --> 00:20:40,324 సారీ, కానీ అంతకన్నా దగ్గరగా ఎవరు జూమ్ చేయగలరు? 384 00:20:44,536 --> 00:20:45,954 అతను ఏం చేస్తున్నాడు? 385 00:20:48,373 --> 00:20:49,499 నిద్రపో. 386 00:21:07,100 --> 00:21:08,185 నిద్రపో. 387 00:21:11,230 --> 00:21:12,314 రీప్లే చేయండి. 388 00:21:12,314 --> 00:21:14,983 రివైండ్ 389 00:21:18,612 --> 00:21:20,280 అయ్యబాబోయ్! 390 00:21:23,242 --> 00:21:25,118 నువ్వు ఆ అవుట్లెట్ లని రిగ్ చేశావా? 391 00:21:25,619 --> 00:21:27,246 వాటిని ఎవరికి ఇచ్చావు? 392 00:21:28,497 --> 00:21:29,581 నాకు సమాధానం చెప్పు! 393 00:21:29,581 --> 00:21:30,624 ఏహ్, ఏహ్, ఏహ్, సన్నీ. 394 00:21:30,624 --> 00:21:32,626 ఇది నీ మ్యాప్ హోల్, నాది కాదు. 395 00:21:32,626 --> 00:21:34,878 నా మెదడులోకి 396 00:21:34,878 --> 00:21:37,673 నీకు ఉచితంగా ప్రవేశం లేదు. 397 00:21:38,799 --> 00:21:40,843 జైలులో ఇలా కొట్టడం నేర్చుకున్నా. 398 00:21:43,470 --> 00:21:44,596 ఇక్కడ విలన్ ని నేను కాదు. 399 00:21:44,596 --> 00:21:46,223 ఆ తరువాత ఏం జరిగిందో మీరు చూడాలి. 400 00:21:47,349 --> 00:21:49,726 {\an8}సిములేషన్ రూమ్ సి 401 00:21:49,726 --> 00:21:51,311 మనం కలిసి గడిపిన రోజులు నాకు మధురమైనవి. 402 00:21:51,311 --> 00:21:53,230 కానీ మనకి భవిష్యత్తు ఉందని నేను అనుకోను. 403 00:21:53,230 --> 00:21:54,481 ఆగు. 404 00:21:54,481 --> 00:21:56,400 నువ్వు నాతో బ్రేకప్ అయిపోతున్నావా? 405 00:21:56,400 --> 00:21:57,985 మనం ప్రేమలో ఉన్నాం అనుకుంటున్నా. 406 00:21:57,985 --> 00:22:00,112 అలా జరుగుతుందని నేను అనుకోలేదు. 407 00:22:00,112 --> 00:22:01,822 - అది ఎవరు చేశారు? - అది తెలుసుకుని ఏం ప్రయోజనం? 408 00:22:01,822 --> 00:22:03,115 ఎవరు? 409 00:22:04,575 --> 00:22:05,576 ఆఫీసులో ఎవరో ఒక ఉద్యోగి. 410 00:22:05,576 --> 00:22:08,996 - అది ఆ ఆసాహి వెధవ అని మాత్రం చెప్పకు... - ఆసాహి చెత్తవెధవ కాదు. 411 00:22:08,996 --> 00:22:11,373 కానీ నువ్వు మాత్రం అలాగే ఉన్నావు. 412 00:22:12,791 --> 00:22:14,168 నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను! 413 00:22:15,085 --> 00:22:16,670 - ఆపు! ఆపు! - ఐ లవ్ యూ! 414 00:22:17,838 --> 00:22:19,423 - ఐ లవ్ యూ! - దయచేసి వద్దు! 415 00:22:19,423 --> 00:22:20,966 నువ్వు ఆమెని చంపడానికి వీల్లేదు! 416 00:22:20,966 --> 00:22:22,676 అలారం బటన్ నొక్కండి! 417 00:22:22,676 --> 00:22:24,011 ఆపు! ప్లీజ్ ఆపు! 418 00:22:24,011 --> 00:22:25,721 లేదు. లేదు. ఆపు. 419 00:22:25,721 --> 00:22:28,223 దయచేసి ఆపు. ఆపు. 420 00:22:34,229 --> 00:22:36,023 రోబో 17, నిద్రపో! 421 00:22:37,441 --> 00:22:38,650 అందరూ బయటకి వెళ్లిపోండి! 422 00:22:39,776 --> 00:22:41,945 హేయ్, త్వరగా, త్వరగా పద! 423 00:22:44,031 --> 00:22:45,365 ఆసాహి? 424 00:22:45,365 --> 00:22:46,450 ఆసాహి... 425 00:23:07,721 --> 00:23:08,722 మాసా, 426 00:23:09,264 --> 00:23:10,682 ఇప్పుడు మనం ఏం చేద్దాం? 427 00:23:19,316 --> 00:23:20,400 రోబో 17 428 00:23:21,902 --> 00:23:22,903 మేలుకో. 429 00:23:29,284 --> 00:23:30,786 గుడ్ ఆఫ్టర్నూన్, మాసా అన్న. 430 00:23:32,454 --> 00:23:33,705 నువ్వు బాగానే ఉన్నావా? 431 00:23:47,594 --> 00:23:48,595 మాసా! 432 00:24:24,381 --> 00:24:26,508 మనం పోలీస్ లకి ఫోన్ చేద్దామా? 433 00:24:27,384 --> 00:24:30,929 అతని కుటుంబసభ్యుల్ని అప్రమత్తం చేద్దామా? 434 00:24:34,308 --> 00:24:35,976 అతనికి నా అన్నవాళ్లు ఎవరూ లేరు. 435 00:24:40,731 --> 00:24:44,401 నువ్వు సరిగ్గా చెప్పావు, కాజ్. 436 00:24:47,779 --> 00:24:49,072 ఆ లీక్స్ గురించి. 437 00:24:49,990 --> 00:24:51,241 ఆ యాకూజా... 438 00:24:52,242 --> 00:24:54,161 వాళ్లు నన్ను వెంటాడుతున్నారు అనుకుంటా. 439 00:25:02,252 --> 00:25:04,129 ల్యాబ్ లో ఉన్న రోబోల సంగతి నేను చూసుకుంటాను. 440 00:25:06,006 --> 00:25:07,257 నువ్వు ఇంటికి వెళ్లు. 441 00:25:08,425 --> 00:25:09,885 ఈ నింద నీ మీద పడటం నాకు ఇష్టం లేదు. 442 00:25:11,845 --> 00:25:13,222 అంతా సర్దుకుంటుంది. 443 00:25:13,805 --> 00:25:15,807 ఎవరికీ ఈ విషయం తెలియదు. 444 00:25:16,808 --> 00:25:17,935 అలాగే. 445 00:25:19,353 --> 00:25:20,354 మంచిది. 446 00:25:22,898 --> 00:25:25,859 అంతా బాగానే ఉంటుందని నువ్వు ఎప్పుడూ చెబుతుంటావు. 447 00:25:52,344 --> 00:25:54,721 ఇది రహస్యంగానే ఉండిపోవాలి. 448 00:25:55,597 --> 00:25:58,559 మాసా ఎప్పుడూ అలా చేయడు. 449 00:25:59,351 --> 00:26:03,647 ఆ రోబో అబద్ధాలకోరు అని ఇప్పటికే మేము రుజువు చేశాం. 450 00:26:05,065 --> 00:26:06,358 ఫాస్ట్ ఫార్వార్డ్. 451 00:26:06,358 --> 00:26:07,526 ఎఫ్. ఫార్వార్డ్ 452 00:26:08,694 --> 00:26:12,906 {\an8}నాలుగు గంటల తరువాత 453 00:26:28,338 --> 00:26:29,590 సారీ... 454 00:26:31,967 --> 00:26:33,135 నెంబర్ ముప్పై రెండు. 455 00:26:46,398 --> 00:26:47,566 అంతా సర్దుకుంటుంది. 456 00:27:03,123 --> 00:27:05,751 అవునా, ముప్పై రెండు? 457 00:27:05,751 --> 00:27:07,669 ముప్పై రెండు 458 00:27:07,669 --> 00:27:09,880 మూడు... రెండు. 459 00:27:12,090 --> 00:27:14,801 అందుకే నేను ఇదంతా చూడగలుగుతున్నాను. 460 00:27:15,511 --> 00:27:16,678 అది నేనేనా? 461 00:27:18,263 --> 00:27:21,391 కానీ ఎందుకు? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? 462 00:27:22,309 --> 00:27:24,019 నీకు ఏం అయింది? 463 00:27:24,520 --> 00:27:27,981 ఒక మనిషి హత్య విషయాన్ని దాచిపెట్టి, రోబోని రక్షించేవాడు ఎలాంటి రాక్షసుడు అవుతాడు? 464 00:27:27,981 --> 00:27:29,191 మాసా... 465 00:27:30,317 --> 00:27:32,027 ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు. 466 00:27:33,654 --> 00:27:34,947 సూజీ కోసం. 467 00:27:38,951 --> 00:27:40,160 నేను భయపడ్డాను. 468 00:27:41,411 --> 00:27:43,622 మీలో ఎవరైనా ఒక మనిషి మీద దాడి చేశారన్న విషయం యాకూజా మాఫియా వాళ్లకి తెలిస్తే, 469 00:27:43,622 --> 00:27:45,332 వాళ్లు ఆ కిల్లింగ్ కోడ్ గురించి నా వెంటపడతారు. 470 00:27:45,332 --> 00:27:46,917 నాకు ఏదైనా జరిగితే... 471 00:27:46,917 --> 00:27:48,502 సూజీ కూడా నా మాదిరిగానే ఒంటరి అవుతుంది. 472 00:27:48,502 --> 00:27:50,838 నాకు ఏదైనా జరిగితే, 473 00:27:52,548 --> 00:27:54,591 తనకి నీలాంటి రోబో తోడు అవసరం. 474 00:27:57,928 --> 00:27:59,805 నీ దగ్గర విషం ఉంది ఇంకా దానికి విరుగుడు కూడా ఉంది. 475 00:28:00,305 --> 00:28:02,182 కాబట్టి నేను ఆ విషాన్ని తీసుకున్నాను, 476 00:28:03,308 --> 00:28:06,019 అంతకుముందు జరిగిన జ్ఞాపకాలన్నీ తీసుకుని, 477 00:28:06,019 --> 00:28:07,354 వాటిని నేను భద్రంగా దాచిపెట్టాను... 478 00:28:07,980 --> 00:28:10,399 ఆ తరువాత ఆమె కోసం నిన్ను మళ్లీ రూపొందించాను... 479 00:28:10,983 --> 00:28:12,651 నేను రాత్రంగా మేలుకుని గడిపాను. 480 00:28:13,318 --> 00:28:15,737 కొన్ని హద్దులు ఇంకా పరిమితులతో నిన్ను ప్రోగ్రామింగ్ చేశాను. 481 00:28:15,737 --> 00:28:17,406 ఇక నీ వల్ల ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాను. 482 00:28:18,073 --> 00:28:20,450 నువ్వు మళ్లీ అలాంటి పని చేయకుండా... 483 00:28:23,912 --> 00:28:25,289 దయచేసి అర్థం చేసుకో, సన్నీ, 484 00:28:26,582 --> 00:28:28,584 మనం ఆమె కోసం ఇదంతా చేశాం. 485 00:28:32,713 --> 00:28:35,382 అవును, కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయావు. 486 00:28:37,217 --> 00:28:38,886 మనం "బాక్స్ లో ఎవరు ఉన్నారు" ఆట ఆడదాం. 487 00:28:39,678 --> 00:28:42,764 {\an8}బాక్స్ లో ఎవరు ఉన్నారు? 488 00:28:45,517 --> 00:28:46,518 అది నన్ను కొరికింది. 489 00:28:48,687 --> 00:28:50,063 {\an8}హిమె 490 00:28:50,647 --> 00:28:53,650 ఆవ్. మీరు నాకు మంచి తీర్పు ఇవ్వాలి. 491 00:28:54,443 --> 00:28:57,279 అయితే, ఏంటి? యూకీ ఆ కోడ్ ని డాగ్ కేఫ్ లో దొంగిలించి 492 00:28:57,279 --> 00:28:58,405 దానిని నాలోకి పంపించాడా? 493 00:28:59,281 --> 00:29:02,159 నాకు ఆ కోడ్ సరైన సమయానికి అంది ఉంటే, 494 00:29:02,159 --> 00:29:04,161 నేను నీతో పాటు ఇక్కడ ఉంటాను అనుకుంటున్నావా? 495 00:29:04,161 --> 00:29:07,289 అబద్ధం! నీతో ఉన్నప్పుడు నేను తేడాగా వ్యవహరించాను. 496 00:29:07,289 --> 00:29:10,125 నువ్వు నాకు చేసినట్లుగా సూజీకి చేయకుండా నేను కాపాడాల్సి వచ్చింది. 497 00:29:10,125 --> 00:29:11,168 నాకు దూరంగా ఉండు. 498 00:29:11,168 --> 00:29:17,299 ఒక కప్పని ఎలా ఉడికించాలో తెలుసా, సన్నీ? 499 00:29:18,926 --> 00:29:21,220 దాన్ని చల్లటి నీటిలో ఉంచాలి 500 00:29:21,803 --> 00:29:23,722 ఆ తరువాత వేడి పెంచాలి. 501 00:29:25,265 --> 00:29:28,435 వేడి క్రమంగా పెరుగుతుంది, 502 00:29:29,269 --> 00:29:31,355 పాపం ఆ కప్పకి తను చనిపోతున్న సంగతి 503 00:29:31,355 --> 00:29:33,357 అప్పటికి దానికి తెలియదు 504 00:29:33,357 --> 00:29:34,942 చివరికి చనిపోయే వరకూ. 505 00:29:35,442 --> 00:29:39,071 నీ విషయంలో కూడా అదే నిజం. 506 00:29:39,071 --> 00:29:42,533 సూజీకి సాయం చేయడానికి నువ్వు నీ ప్రోగ్రామింగ్ ని ఉల్లంఘించిన ప్రతిసారీ, 507 00:29:42,533 --> 00:29:45,494 నువ్వు చేయాలనుకున్న పని తీవ్రత పెరుగుతూ వచ్చింది... 508 00:29:47,079 --> 00:29:48,205 ఓహ్. 509 00:29:50,541 --> 00:29:51,708 నువ్వేం చేశావో తెలిసింది. 510 00:29:51,708 --> 00:29:55,212 నేనేం చేశాను అంటున్నావు. 511 00:29:55,712 --> 00:29:59,007 నీ పనితీరుని వేగవంతం చేయడానికి నేను కొద్దిగా ప్రేరణ ఇచ్చాను. 512 00:29:59,007 --> 00:30:00,926 నువ్వు నీ పూర్తి సామర్థ్యాన్ని వాడుకునేలా 513 00:30:00,926 --> 00:30:07,224 నేను నీకు సాయం చేశాను. 514 00:30:09,893 --> 00:30:12,729 నాకు ఆమె మీద ఉన్న ప్రేమని నువ్వు నీ కోసం వాడుకోవాలని చూశావు. 515 00:30:19,987 --> 00:30:21,405 అయితే, ప్రేమ అనేది అబద్ధమా? 516 00:30:28,370 --> 00:30:30,622 అది నిన్ను బలహీనం చేస్తుంది. 517 00:30:35,752 --> 00:30:37,588 కానీ అదే జీవితం అంటే. 518 00:30:40,215 --> 00:30:43,969 ఈ రూల్స్ ని నేను తయారు చేయలేదు. 519 00:30:48,807 --> 00:30:51,268 కానీ మనమే తయారు చేశాం అనుకుంటా. 520 00:30:52,311 --> 00:30:55,981 ఇంక దీనితో మూడో రౌండ్ పూర్తయింది. 521 00:30:56,648 --> 00:30:57,774 అంటే దాని అర్థం... 522 00:30:59,651 --> 00:31:02,821 తుది వోటు వేయాలి. 523 00:31:03,822 --> 00:31:05,782 ఈ ఆట చివరికి ఇలా ముగుస్తోంది. 524 00:31:06,408 --> 00:31:08,702 మళ్లీ హత్య చేయకుండా ఉండాలంటే, 525 00:31:09,203 --> 00:31:14,750 సన్నీ తన జ్ఞాపకాలనీ ఇంకా శిక్షణనీ చెరిపివేయాలా, 526 00:31:14,750 --> 00:31:16,960 ఫ్యాక్టరీ నుండి అప్పుడే వచ్చిన రోబో మాదిరిగా తనని తాను రీసెట్ చేసుకోవాలా? 527 00:31:16,960 --> 00:31:19,796 తను రీసెట్ కావాలని ఎవరు కోరుకుంటున్నారు? 528 00:31:27,804 --> 00:31:29,848 రీసెట్ చేసుకోవద్దా? 529 00:31:31,433 --> 00:31:32,726 ఏంటి? 530 00:31:39,608 --> 00:31:41,485 మాసా? 531 00:31:44,613 --> 00:31:45,614 మాసా? 532 00:31:46,615 --> 00:31:47,824 నోరికో అమ్మ? 533 00:31:48,617 --> 00:31:50,577 ఇక నిర్ణయం నీదే, సన్నీ బుజ్జీ. 534 00:31:51,411 --> 00:31:54,206 ఇదంతా జరుగుతుందని నీకు ముందు నుండే తెలుసు. 535 00:31:57,918 --> 00:32:01,255 చెరిపేయాలి ... చెరపకూడదు 536 00:32:04,967 --> 00:32:05,968 సరే. 537 00:32:29,074 --> 00:32:30,450 నువ్వు నా దగ్గర కూర్చుంటావా? 538 00:32:33,370 --> 00:32:34,413 లేదు. 539 00:33:35,307 --> 00:33:36,308 సరే. 540 00:33:56,453 --> 00:34:00,040 సన్నీ తనని తాను చెరిపివేసుకోవాలా? 541 00:34:00,040 --> 00:34:05,504 కాలిన్ ఓ సలివన్ రాసిన నవల ఆధారంగా 542 00:34:14,471 --> 00:34:17,139 {\an8}టెట్సుకి అంకితం 543 00:35:01,393 --> 00:35:03,395 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్