1 00:00:45,420 --> 00:00:48,090 గుడ్ మార్నింగ్, ఇమాటెక్! 2 00:00:48,841 --> 00:00:50,843 దయచేసి మీ ఏఆర్ కళ్లద్దాలు పెట్టుకోండి. 3 00:00:51,760 --> 00:00:54,680 మొదటి రేడియో వ్యాయామం. 4 00:01:28,255 --> 00:01:29,381 ఆగు! 5 00:01:29,381 --> 00:01:31,049 మన వ్యాయామం ఇంకా పూర్తి కాలేదు. 6 00:01:31,049 --> 00:01:33,886 సెక్యూరిటీ హెచ్చరిక అనుమతి లేకుండా ఐదో డివిజన్ లోకి ప్రవేశం 7 00:02:00,412 --> 00:02:02,456 కాలిన్ ఓ సలివన్ రాసిన నవల ఆధారంగా 8 00:02:31,193 --> 00:02:32,569 పని చేయి, చెత్తదానా. 9 00:02:34,821 --> 00:02:35,822 ఎక్స్ క్యూజ్ మీ. 10 00:02:36,448 --> 00:02:37,658 మెషీన్ ని నిందించకండి. 11 00:02:38,158 --> 00:02:39,660 మీరు ముందు డబ్బు చెల్లించాలి. 12 00:02:41,620 --> 00:02:43,747 ఇది సైలెంట్ రెస్టారెంట్ అనుకున్నాను. 13 00:02:49,711 --> 00:02:52,047 - లేదు, ఇది... - ఫర్వాలేదు, ఫర్వాలేదు. 14 00:02:57,219 --> 00:02:58,303 థాంక్యూ. 15 00:03:03,976 --> 00:03:04,977 తప్పు చేశారు. 16 00:03:07,729 --> 00:03:08,730 ఏం అన్నారు? 17 00:03:09,606 --> 00:03:11,441 సూప్ ని మీరు ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. 18 00:03:20,909 --> 00:03:25,205 డీ - సారీ సారీ సారీ సారీ 19 00:03:28,876 --> 00:03:30,043 సారీ. 20 00:03:43,390 --> 00:03:44,600 ఎక్స్ క్యూజ్ మీ. 21 00:03:48,103 --> 00:03:51,648 నా పేరు మాసా. నేను హంతక రోబోలని తయారు చేస్తుంటాను. 22 00:03:52,524 --> 00:03:53,609 మీరు కూడా మాతో చేరుతారా? 23 00:03:55,319 --> 00:03:56,612 ఏంటి? 24 00:03:56,612 --> 00:03:59,198 నా పేరు మాసా అని చెప్పాను. 25 00:03:59,781 --> 00:04:01,241 తిన్న తరువాత మీ కోసం డ్రింక్ తీసుకురానా? 26 00:04:01,742 --> 00:04:03,827 మీ ఆహారం మరీ స్పైసీగా ఉందని గమనించాను. 27 00:04:04,328 --> 00:04:06,205 మీకు అది అవసరం అనుకుంటా. 28 00:04:52,209 --> 00:04:54,127 హేయ్! దాన్ని అలా వదిలేయ్. 29 00:04:56,046 --> 00:04:57,047 మీకు ఇప్పుడు బాగానే ఉందా? 30 00:05:01,093 --> 00:05:02,302 లేదు. 31 00:05:02,302 --> 00:05:05,556 సిగరెట్ ఎనిమిదేళ్ల కిందటిది మాదిరిగా ఉంది, బాగా పాతబడిపోయింది. 32 00:05:05,556 --> 00:05:08,809 - మీ కోసం ఇంకో ప్యాక్ తీసుకురాగలను. - అయితే నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు. 33 00:05:10,018 --> 00:05:11,478 దానికి బదులు ఒక ప్యాకెట్ బబుల్ గమ్ తెస్తాను. 34 00:05:12,688 --> 00:05:13,689 ఇందాక... 35 00:05:15,399 --> 00:05:17,734 నువ్వు గాలిలో ముద్దు పెట్టావు చూడు. 36 00:05:18,652 --> 00:05:22,739 - అలా... అలా చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? - అప్పుడే పుట్టిన పాపాయి శ్వాస ఎలా పీల్చగలుగుతుంది? 37 00:05:22,739 --> 00:05:26,660 ఇంక ఆపు. మాసా నిన్ను నా కోసం ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేశాడా? 38 00:05:26,660 --> 00:05:30,956 మాసా ఉద్దేశం ఏమిటో నేను చెప్పలేను, కానీ ఇప్పుడు నేను మీ సొంతం. 39 00:05:30,956 --> 00:05:36,170 ఓహ్, దేవుడా. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేని నీ అసమర్థత ఘోరంగా ఉంది. 40 00:05:36,795 --> 00:05:38,130 ఇది అంత సంక్లిష్టమైన సమస్య ఏమీ కాదు. 41 00:05:38,630 --> 00:05:40,799 మాసా తన ల్యాబ్ లో ఏం చేస్తుండేవాడు? 42 00:05:42,217 --> 00:05:44,136 హలో, నేను అడిగేది వింటున్నావా? 43 00:05:44,720 --> 00:05:47,764 మీకు కలత కలిగించే సమాధానం ఏదీ నేను ఇవ్వదల్చుకోలేదు. 44 00:05:49,349 --> 00:05:50,475 నేను ఏమీ కలత చెందను. 45 00:05:52,686 --> 00:05:53,854 ఇది నా ప్రామిస్. 46 00:05:55,105 --> 00:05:57,941 - మాసా ఏం చేసేవారో నాకు తెలియదు. - నువ్వు నాతో పరాచికాలు ఆడుతున్నావా? 47 00:05:57,941 --> 00:06:00,611 - మీరు కలత చెందను అని ప్రామిస్ చేశారు. - నీ దగ్గర సమాధానం ఉందని చెప్పావు కదా! 48 00:06:01,445 --> 00:06:02,988 నేను మిమ్మల్ని సంతోషపెట్టాలని చూస్తున్నాను. 49 00:06:02,988 --> 00:06:05,365 సారీ. నేను ఇంకా కష్టపడి ప్రయత్నిస్తాను. 50 00:06:06,575 --> 00:06:07,993 నీ మీద అరిచినందుకు సారీ. నేను... 51 00:06:08,785 --> 00:06:12,164 నేను చూసినది ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాను. 52 00:06:13,624 --> 00:06:15,167 నువ్వు ఏం పని చేస్తున్నావు? 53 00:06:16,168 --> 00:06:18,253 అసలు అక్కడ రక్తం ఎందుకు ఉంది? 54 00:06:18,754 --> 00:06:20,088 అతను... 55 00:06:22,174 --> 00:06:23,425 మాసా ఎవరినైనా గాయపరిచాడా? 56 00:06:23,425 --> 00:06:27,262 నేను మీకు చెప్పాను. నా మొదటి జ్ఞాపకం మిమ్మల్ని కలవడమే. 57 00:06:27,846 --> 00:06:30,015 కానీ మాసా చాలా మంచి మనిషి అని ఖచ్చితంగా చెప్పగలను. 58 00:06:30,015 --> 00:06:33,936 అతను చెడ్డవాడు అయితే, నేను కూడా చెడ్డగానే ఉంటాను. ఎందుకంటే అతనే నన్ను తయారు చేశాడు. 59 00:06:37,856 --> 00:06:39,566 నేను చెడ్డగా ఉన్నానని మీరు అనుకోవడం లేదు, కదా? 60 00:06:41,652 --> 00:06:44,821 నాకు తెలియదు. నాకు కేవలం... నాకు నువ్వు ఎవరో విచిత్రంగా అనిపిస్తావు. 61 00:06:44,821 --> 00:06:46,740 దీనికి సొంత ఆలోచనలు ఉన్నట్లు అనిపిస్తుంది. 62 00:06:46,740 --> 00:06:49,117 పూర్తి ఐసోట్రోపీ: బాగుంది. 63 00:06:49,117 --> 00:06:51,912 సోలోమనాఫ్ స్ప్లయిన్స్: సరిగ్గా ఉన్నాయి. 64 00:06:51,912 --> 00:06:53,163 అంతా బాగానే ఉంది, కదా? 65 00:06:55,916 --> 00:06:57,334 ఏంటి? అది ఏంటి? 66 00:06:57,334 --> 00:07:00,671 మీ హోమ్బోట్ సాధారణ రోబో మోడల్ మాదిరిగానే ఉంది, 67 00:07:01,338 --> 00:07:04,591 కానీ ఇది చాలా అధునాతనమైనది. 68 00:07:05,259 --> 00:07:07,928 అది ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. ఇప్పుడు కూడా. 69 00:07:07,928 --> 00:07:10,013 ఇది ఏది అప్ డేట్ చేసుకుంటోంది? 70 00:07:11,640 --> 00:07:14,142 దీనికి చివరిసారిగా మెయింటెనెన్స్ జరిగింది నిన్ననే, 71 00:07:14,142 --> 00:07:17,479 కానీ అంతకుముందు, ఫైల్స్ లాక్ అయ్యాయి. 72 00:07:19,022 --> 00:07:21,024 నాకు ఇప్పుడు అర్థం అవుతోంది, సూజీ. 73 00:07:21,024 --> 00:07:23,986 నా మెమరీ గురించి తెలుసుకోవాలని ఎందుకు అనుకున్నారు. 74 00:07:25,237 --> 00:07:28,574 మీరు అనుబంధం ఏర్పర్చుకోవాలని చూస్తున్నారు. దాని కోసమే కదా తాగుతున్నారు? 75 00:07:28,574 --> 00:07:30,784 - ఇలా అనుకోవడానికేనా? - అసలు ఏం జరుగుతోంది? 76 00:07:30,784 --> 00:07:35,873 ఎలాగో, వీడియో ఫీడ్ బ్యాక్ లూప్ ద్వారా ఇది హిప్నటైజ్ అయింది. 77 00:07:35,873 --> 00:07:37,332 చూశారా? 78 00:07:37,332 --> 00:07:40,377 ఇది ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది. మీరు దీన్ని, అంటే, 79 00:07:41,086 --> 00:07:43,297 దీని పాత ఫైల్స్ ప్రకారం మార్చడమో లేదా ఏదైనా చేయగలరా? 80 00:07:43,297 --> 00:07:46,175 మీ హోమ్బోట్ మరీ సంక్లిష్టంగా ఉంది. 81 00:07:46,175 --> 00:07:50,345 సరే, అంటే, ఒక గైడ్ ఉందని విన్నాను 82 00:07:51,013 --> 00:07:54,600 అది హోమ్బోట్స్ లోకి జొరబడి వాటి ప్రోగ్రామ్ ని మార్చడానికి ఉపయోగపడుతుందని విన్నాను. 83 00:08:01,106 --> 00:08:02,482 కెమెరా ఆఫ్ చేయి. 84 00:08:11,533 --> 00:08:13,368 మీరు ఆ విషయం మర్చిపోండి. 85 00:08:14,328 --> 00:08:16,663 అలాంటి గైడ్ ఏదీ లేదు. 86 00:08:17,623 --> 00:08:19,625 మీకు నిజంగా తెలుసా? నేను దాని గురించి ఖచ్చితంగా విన్నాను. 87 00:08:19,625 --> 00:08:21,960 నేను ఇంక డిన్నర్ కి వెళ్లాలి. 88 00:08:25,547 --> 00:08:28,550 నువ్వు ఏం చేశావు? అతడిని భయపెట్టాలని చూస్తున్నావా? 89 00:08:28,550 --> 00:08:31,929 నాకు తెలియదు. అతడిని మీరే భయపెట్టారని నాకు అనిపిస్తోంది. 90 00:08:32,429 --> 00:08:37,601 సారీ. కానీ ఆ టీవీని చూస్తే నాకు నవ్వొచ్చింది, కానీ, అంటే, బాగా నవ్వొచ్చింది. 91 00:08:37,601 --> 00:08:42,105 అవును, నీ ముఖం ఛండాలంగా మారింది. అది, అంటే, ఏదో రోగిష్టి ముఖంలా కనిపించింది. 92 00:08:42,105 --> 00:08:45,359 చూడండి, మీరు "రోగిష్టి" అని అనడం ఎలా ఉందంటే, అదే నిజంగా రోగిష్టి లక్షణంలా కనిపిస్తోంది. 93 00:08:45,359 --> 00:08:47,319 - హేయ్, మేడమ్. ఇది పడేసుకున్నారు. - నీకు ఒక విషయం తెలుసా... 94 00:08:47,319 --> 00:08:48,570 ఏంటి? లేదు, నేను ఏమీ పడేసుకోలేదు. 95 00:08:48,570 --> 00:08:51,365 చూడండి, మా తాతయ్య ఏమీ చెప్పడు ఎందుకంటే ఆయన భయపడుతున్నాడు. 96 00:08:51,365 --> 00:08:53,492 కానీ మీరు చెప్పింది నిజమే. ఒక గైడ్ ఉంది. 97 00:08:54,117 --> 00:08:55,285 దాని పేరు డార్క్ మాన్యూల్. 98 00:08:56,662 --> 00:08:58,372 నేను కొన్ని భాగాలే చదివాను. 99 00:08:58,872 --> 00:09:00,332 దాన్ని ఎవరు రాస్తారో ఎవరికీ తెలియదు. 100 00:09:00,832 --> 00:09:03,585 ఎవరో సాధువు రాస్తారని కొందరు అంటారు. రోబోలే రాస్తాయని మరికొందరు అంటారు. 101 00:09:03,585 --> 00:09:05,295 అది ఎవరు రాసినా సరే, వాళ్లు మేధావులు. 102 00:09:07,339 --> 00:09:09,299 వాళ్లు దీనిని సిగ్నేచర్ గా ఉపయోగిస్తారు. 103 00:09:13,804 --> 00:09:15,305 మీరు దాన్ని ఎక్కడ సంపాదించారు? 104 00:09:17,224 --> 00:09:18,225 నేను వెళ్లాలి. 105 00:09:22,062 --> 00:09:23,814 మా అత్తగారిని వెళ్లి పలకరిద్దాం పద. 106 00:09:27,985 --> 00:09:28,986 ఇక్కడికి ఎందుకు వచ్చావు? 107 00:09:30,529 --> 00:09:32,030 మాసా ఇంకా జెన్ గురించి ఏదైనా చెప్పడానికి కాదు కదా? 108 00:09:32,030 --> 00:09:35,492 లేదు. లేదు, నాకు... నాకు... నాకు ఏ వార్త అందలేదు. 109 00:09:35,492 --> 00:09:39,413 ఆ వార్తలు చదివే ఆమె ఏం చెబుతోందంటే, అధికారులు చాలా మృతదేహాలు కనుక్కున్నారట 110 00:09:39,413 --> 00:09:42,916 ఇంకా వాళ్ల వ్యక్తిగత వస్తువుల్ని వాళ్ల కుటుంబసభ్యుల కోసం తీసుకొస్తున్నారట. 111 00:09:42,916 --> 00:09:46,128 కాబట్టి మనం ఏమీ అందుకోకపోవడం మంచిగా అనిపిస్తోంది. 112 00:09:46,128 --> 00:09:50,257 బహుశా మాసా ఇంకా జెన్ ఆ విమానం ఎక్కకపోయి ఉండచ్చు. 113 00:09:50,257 --> 00:09:55,095 అది చక్కని ఆలోచన, ఒకాసాన్, కానీ దాని అర్థం అది కాదనుకుంటా. 114 00:09:56,847 --> 00:09:57,848 కావచ్చు. 115 00:09:58,515 --> 00:09:59,558 నువ్వు ఎప్పుడూ సరిగ్గానే చెబుతావు. 116 00:10:00,184 --> 00:10:02,811 - ఏది ఏమైనా, నేను... నేను ఎందుకు వచ్చానంటే... - నీకు హోమ్బోట్ ఉంది. 117 00:10:02,811 --> 00:10:06,440 ఇమాటెక్ నా కోసం పంపించింది. నిజానికి దీని గురించి మాట్లాడదామనే ఇక్కడికి వచ్చాను. 118 00:10:10,736 --> 00:10:12,863 ఆగు. ఏంటి... నువ్వు పార్టీ చేసుకుంటున్నావా? 119 00:10:14,072 --> 00:10:16,491 నా ఫ్రెండ్స్ నన్ను ఓదార్చడానికి వచ్చారు. 120 00:10:16,992 --> 00:10:19,036 ఇది నాకు చాలా కష్టకాలం. 121 00:10:19,036 --> 00:10:20,829 అది ఎంత కష్టమో నేను కనీసం ఊహించలేను. 122 00:10:21,538 --> 00:10:23,832 దీన్ని ఎలా జంప్ చేయించాలో మళ్లీ చెప్పు. 123 00:10:28,962 --> 00:10:32,382 నన్ను తప్పుగా చూడకు. ఇది హమాకో గారి ఐడియా. 124 00:10:32,382 --> 00:10:35,052 కాస్త దృష్టి మరలితే నాకు మంచిదని ఆమె చెప్పింది. 125 00:10:35,052 --> 00:10:36,428 అది మతిమరుపు రోగాన్ని నిరోధిస్తుందట. 126 00:10:36,428 --> 00:10:38,680 ఆగు, అక్కడ ఆ గోడ మీద ఉన్న ఫోటో ఏమైంది? 127 00:10:38,680 --> 00:10:42,184 హికికొమోరిలో ఉన్నప్పుడు మాసా గీసిన తోడేలు బొమ్మ అది. 128 00:10:43,852 --> 00:10:45,562 అది తను ఒంటరిగా ఉన్న దశలో గీసినది. 129 00:10:46,438 --> 00:10:48,273 - నేను దాన్ని తీసి పడేశాను. - దేనికి? 130 00:10:48,273 --> 00:10:52,736 ఇలా రా. చికెన్ తిను. ఎమీ గారు కెంటుకీ క్రిస్మస్ బకెట్ తెచ్చారు. 131 00:10:52,736 --> 00:10:56,240 ఇమాటెక్ లో తను ఏం చేసేవాడో దాని గురించి మాసా నీతో మాట్లాడేవాడా? 132 00:10:57,199 --> 00:10:59,785 నాకు సైన్సు తలకెక్కదని మాసాకి తెలుసు. 133 00:10:59,785 --> 00:11:03,330 నాకు ఎప్పుడూ మంచి రిఫ్రిజిరేటర్ ఉండేలా చూసుకునేవాడు. 134 00:11:03,330 --> 00:11:07,209 సరే. మెరుపుల సకమోటో. 135 00:11:07,209 --> 00:11:08,669 ఇంక నీ వంతు. 136 00:11:09,628 --> 00:11:11,547 నేను నా అతిథుల సంగతి చూడాలి. 137 00:11:11,547 --> 00:11:15,259 వాళ్లు ఈ హోమ్బోట్ ని నా ఇంట్లో వదిలి వెళ్లినప్పుడు, మాసా దీన్ని డిజైన్ చేశాడని చెప్పారు. 138 00:11:15,259 --> 00:11:18,762 నా డిజైన్ చాలా ఆధునికమైనది, కానీ నా జ్ఞాపకశక్తి కేవలం రెండు రోజుల కిందటిది. 139 00:11:18,762 --> 00:11:21,390 అందుకే మేము మీ దగ్గరకి వచ్చాము. మీకు మాసా గురించి బాగా తెలుసు కదా. 140 00:11:22,015 --> 00:11:23,016 అది నిజం కాదు. 141 00:11:23,016 --> 00:11:25,394 రోబోటిక్స్ లో పని చేస్తున్నానని మాసా మీకు ఎప్పుడైనా చెప్పాడా? 142 00:11:25,394 --> 00:11:26,603 లేదు. 143 00:11:27,729 --> 00:11:30,649 కానీ నాకు ఆశ్చర్యం కలగడం లేదు. నా మాసా చాలా ప్రతిభావంతుడు. 144 00:11:30,649 --> 00:11:33,485 అతను దాని గురించి మాట్లాడకుండా అంతా గందరగోళం చేశాడని నీకు అనిపించడం లేదా? 145 00:11:35,946 --> 00:11:41,952 మనం ఇంకోలా చేసి ఉంటే బాగుండేదని ఇలాంటి సమయాల్లో భావించడం మామూలే, సూజీ. 146 00:11:42,744 --> 00:11:46,164 మనం బాగా ప్రేమించేవాళ్ల గురించి ఎక్కువ తెలుసుకోవాలి. వాళ్ల జ్ఞాపకాల్ని మనం మనసులో దాచుకోవాలి. 147 00:11:46,164 --> 00:11:48,542 నేను ఎప్పుడూ అదే అనుకుంటూ ఉంటాను. నువ్వు అనుకోవా? 148 00:11:48,542 --> 00:11:50,794 ఆ ఫోటో ఎక్కడ, నోరికో? 149 00:11:51,295 --> 00:11:52,796 అది నువ్వు వద్దనుకుంటే, నాకు కావాలి. 150 00:11:52,796 --> 00:11:55,132 నాకు తెలియదు, నేను... నేను దాన్ని ఎక్కడో పడేశాను. 151 00:11:55,757 --> 00:11:58,302 నువ్వు... నువ్వు దాన్ని పడేశావా? 152 00:11:58,302 --> 00:12:01,263 దయచేసి నా వైపు అలా చూడకు, సూజీ. 153 00:12:01,763 --> 00:12:04,641 జెన్ నీ కోసం గీసిన బొమ్మలన్నీ నువ్వు దాస్తావా? 154 00:12:49,186 --> 00:12:51,939 ఆ నోట్ బుక్ లో ఏం ఉందో నాకు చెబితే నీకు డబ్బులిస్తాను. 155 00:12:53,023 --> 00:12:54,816 నాకు చెప్పకుండా ఏం దాస్తున్నావు, డామిట్? 156 00:12:54,816 --> 00:12:56,068 ఎక్స్ క్యూజ్ మీ? 157 00:12:57,236 --> 00:12:58,695 డ్రింక్స్ కి నేను డబ్బులిస్తాను అని చెప్పాను. 158 00:13:00,155 --> 00:13:01,615 - నేను చెప్పలేను. - నిజంగా చెబుతున్నా. 159 00:13:01,615 --> 00:13:04,368 నన్ను ఇంతవరకూ తీసుకువచ్చినందుకు నీకు నేను రుణపడి ఉన్నాను. 160 00:13:04,868 --> 00:13:07,788 ఆ స్పైసీ సాస్ గురించి నువ్వు జోక్ చేయడం లేదు కదా. 161 00:13:09,331 --> 00:13:10,582 నన్ను నమ్ము, పిల్లా. 162 00:13:11,083 --> 00:13:13,043 క్యోటోలో మంచి బాత్ రూములు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు. 163 00:13:15,337 --> 00:13:17,923 అయితే, ఎందుకో నువ్వు ఇంకా ఒంటరిగానే ఉన్నావు కదా. 164 00:13:17,923 --> 00:13:19,466 అది ఒక పజిల్. 165 00:13:20,801 --> 00:13:23,095 అయితే, మీరు ఇంతవరకూ ఏవేం ప్రదేశాలు చూశారు? 166 00:13:24,847 --> 00:13:26,139 ఇంతవరకూనా? 167 00:13:26,640 --> 00:13:27,850 నిజం చెప్పాలంటే ఏమీ చూడలేదు. 168 00:13:27,850 --> 00:13:30,602 నేను అమెరికన్ పిల్లలకి ఆన్ లైన్ లో మ్యాథ్స్ పాఠాలు చెబుతాను. 169 00:13:30,602 --> 00:13:34,648 కాబట్టి, రాత్రి వేళల్లో పని చేస్తూ, పగటిపూట నిద్రపోతాను. 170 00:13:34,648 --> 00:13:36,483 కానీ మీరు జపాన్ ని మిస్ అవుతున్నారు. 171 00:13:37,359 --> 00:13:38,861 కానీ, నేను ఇక్కడికి మారిపోతున్నాను. 172 00:13:39,361 --> 00:13:42,906 మీరు ఉద్యోగం కోసం చూస్తుంటే గనుక, మా అమ్మకి ఎడ్యుకేషన్ శాఖలో అధికారులు తెలుసు. 173 00:13:43,949 --> 00:13:46,201 లేదు, నేను... నేను... నేను ఎడ్యుకేషన్ రంగంలో పని చేయలేను. 174 00:13:46,201 --> 00:13:48,996 అయితే, మీరు ఏం చేస్తారు? 175 00:13:49,621 --> 00:13:51,832 ఫైనాన్స్. నెల కిందటి వరకూ చేశాను. 176 00:13:53,250 --> 00:13:54,376 మిమ్మల్ని తీసేశారా? 177 00:13:55,002 --> 00:13:56,128 లేదు. 178 00:13:56,128 --> 00:13:57,754 వాళ్లు నన్ను ఉండమని ప్రాథేయపడ్డారు. 179 00:13:58,839 --> 00:14:03,468 ఆశయాలు నెరవేరకపోవడం వల్ల కలిగే విషాదం నాలో మొదలయింది. 180 00:14:06,138 --> 00:14:11,435 మరి రాత్రంతా మేలుకొని పిల్లలతో కంప్యూటర్ లో ఆడుకోవడం విషాదం అనిపించలేదా? 181 00:14:14,146 --> 00:14:15,939 నువ్వు ఎప్పుడూ ఇలాగే మాట్లాడతావా? 182 00:14:15,939 --> 00:14:17,107 అంతే కావచ్చు. 183 00:14:18,609 --> 00:14:20,485 అయితే, జపాన్ ఎందుకు వచ్చారు? 184 00:14:21,820 --> 00:14:24,114 వంటకాలు, సంస్కృతి కోసం. 185 00:14:25,032 --> 00:14:26,408 డ్రాగన్ బాల్. 186 00:14:26,408 --> 00:14:29,411 అలాగే, నేను ఒక వ్యాసంలో 187 00:14:29,411 --> 00:14:34,124 ఇక్కడి జనాభాలో ఒక్క శాతం మంది సన్యాసులని చదివాను. 188 00:14:34,124 --> 00:14:38,128 అంటే, వాళ్లు సమాజం నుంచి వేరుపడి వాళ్లకు వాళ్లు జీవిస్తుంటారు. 189 00:14:38,795 --> 00:14:40,380 - హికికొమోరి. - అవును. 190 00:14:40,881 --> 00:14:42,132 అవును, ఖచ్చితంగా అదే. 191 00:14:43,050 --> 00:14:45,302 అది నాకు మంచిగా అనిపించింది. 192 00:14:46,762 --> 00:14:48,555 అది ధ్యానం చేసే ఆశ్రమం కాదు. 193 00:14:49,056 --> 00:14:50,432 నీకు దాని గురించి తెలుసా? 194 00:14:53,185 --> 00:14:55,395 నేను హికికొమోరిలో మూడు సంవత్సరాలు ఉన్నాను. 195 00:14:56,188 --> 00:14:57,689 ఓహ్, దేవుడా. నిజంగానా? 196 00:14:58,899 --> 00:15:00,192 అక్కడ ఎలా ఉండేది? 197 00:15:01,944 --> 00:15:02,945 ఒంటరితనం ఉండేది. 198 00:15:03,570 --> 00:15:05,322 అవును, నిజం. అదే కదా అసలు విషయం. 199 00:15:05,989 --> 00:15:08,575 ఒంటరితనం అంటే మీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. 200 00:15:13,830 --> 00:15:15,415 అయితే నువ్వు ఎక్కడ ఒంటరితనాన్ని అనుభవించావు? 201 00:15:16,375 --> 00:15:17,751 మా అమ్మ ఇంట్లో. 202 00:15:17,751 --> 00:15:21,672 నేను వీడియో గేమ్ ఆడుతూ ఆన్ లైన్ లో ఉద్యోగం చేసేవాడిని. 203 00:15:21,672 --> 00:15:23,257 పాపం, కదా? 204 00:15:24,800 --> 00:15:26,218 నువ్వు ఎలా కనిపిస్తున్నావంటే... 205 00:15:27,052 --> 00:15:28,178 చాలా ఆకర్షణీయంగా ఉన్నానా? 206 00:15:30,472 --> 00:15:32,599 నువ్వు చాలా సోషల్ అనబోతున్నాను. 207 00:15:33,976 --> 00:15:35,561 ఇప్పుడు అలా ఉన్నానేమో, అవును. 208 00:15:36,061 --> 00:15:39,481 చూడండి, నా ఉద్యోగంలో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. 209 00:15:40,315 --> 00:15:42,192 అతను నాకు చాలా సాయం చేశాడు. 210 00:15:43,318 --> 00:15:45,821 కానీ, మొదట్లో, అది... 211 00:15:50,576 --> 00:15:51,577 భయంగా ఉండేది. 212 00:15:52,411 --> 00:15:53,412 నేను... 213 00:15:58,083 --> 00:16:01,128 - ఆగు, ఆగు, ఆగు, ఆగు. - వద్దు. వద్దు, ప్లీజ్. 214 00:16:04,298 --> 00:16:06,091 జనం నా వైపు చూసినప్పుడు... 215 00:16:07,134 --> 00:16:08,135 నన్ను చూసినప్పుడు... 216 00:16:09,970 --> 00:16:13,015 అది బాధపెట్టేది. 217 00:16:15,058 --> 00:16:16,310 నాకు ఆ భయం పోవడానికి చాలాకాలం పట్టింది. 218 00:16:19,146 --> 00:16:22,566 కానీ ఇప్పుడు, జనం నా వైపు చూడటాన్ని ఇష్టపడుతున్నాను. 219 00:16:23,442 --> 00:16:25,694 నేను కూడా మనుషుల్ని కలుసుకోవడం ఇష్టపడుతున్నాను. 220 00:16:33,493 --> 00:16:37,289 - అయితే, నువ్వు కళాకారుడివా లేదా అలాంటిది ఏదైనానా? - ఇవి కేవలం చిన్న డ్రాయింగ్స్. 221 00:16:37,873 --> 00:16:39,791 సరదా కోసం గీసే బొమ్మలు. 222 00:16:41,084 --> 00:16:43,212 నేను రిఫ్రిజిరేటర్ల సంస్థలో పని చేస్తున్నా. 223 00:16:54,139 --> 00:16:55,390 డామిట్. 224 00:16:56,225 --> 00:16:57,309 దాన్ని చూశాను, నాకు గుర్తుంది. 225 00:17:16,578 --> 00:17:17,996 ఓహ్, దేవుడా. ఏంటది? 226 00:17:17,996 --> 00:17:19,580 మీరు చేస్తున్న పని ఇదే కదా? 227 00:17:21,959 --> 00:17:23,585 - నీకు ఏమైనా పిచ్చిపట్టిందా? - హా! 228 00:17:23,585 --> 00:17:25,587 సొంత ఇంట్లో అన్నీ చెల్లాచెదురు చేస్తున్న ఆడవారి గురించి చెబుతారు. 229 00:17:25,587 --> 00:17:27,422 నేను ఏదో తెలుసుకుంటానని నీకు ఆందోళనగా ఉన్నట్లుంది. 230 00:17:27,422 --> 00:17:29,925 ఓహ్, దేవుడా. మీరు ఇంక ఆపుతారా? 231 00:17:29,925 --> 00:17:33,178 చూడండి, మీరు మనుషుల్ని నమ్మలేకపోవడం అనేది పెద్ద రోగం. 232 00:17:33,178 --> 00:17:35,305 నువ్వు మనిషివి కావు! 233 00:17:35,931 --> 00:17:37,266 మనిషి అని వివరణగా అన్నాను. 234 00:17:37,266 --> 00:17:40,519 లేదు, లేదు, లేదు. నువ్వు ఏ రకంగానూ మనిషివి కావు. 235 00:17:40,519 --> 00:17:43,272 ఇంకా, అన్నట్లు, నువ్వు ఇందాక "రోగలక్షణం" అనే మాట అన్నావు. 236 00:17:43,272 --> 00:17:45,607 ఇంకెప్పుడూ నాతో అలా మాట్లాడకు. 237 00:17:45,607 --> 00:17:47,943 నిజానికి, చూడబోతే అది చాలా ఉపయోగపడే మాట. 238 00:17:47,943 --> 00:17:50,237 మీరు ఇప్పుడు చేస్తున్నది వివరించడానికి అది ఉపయోగపడుతుంది. 239 00:17:52,197 --> 00:17:54,867 సరే, నేను ఏం చేయాలో నువ్వు సూచిస్తావా? 240 00:17:55,409 --> 00:17:57,828 ఎందుకంటే ఇది గనుక మాసా సొంత స్టాంప్ అయితే, 241 00:17:57,828 --> 00:18:01,456 ఆ చెత్త హ్యాకర్ గైడ్ కోసం అతను దీన్ని ఉపయోగించి ఉంటే, 242 00:18:01,456 --> 00:18:05,669 అప్పుడు నేను పిచ్చిదాన్నే, లేదా మూర్ఖురాలినే. 243 00:18:05,669 --> 00:18:10,799 ఎందుకంటే నేను గత పదేళ్లుగా 244 00:18:11,967 --> 00:18:13,468 అతను చాలా మంచివాడని... 245 00:18:14,845 --> 00:18:15,846 అనుకుంటూ గడిపాను. 246 00:18:18,765 --> 00:18:20,309 నాకు తల తిరుగుతోంది. 247 00:18:26,607 --> 00:18:30,235 అంటే, నాకు మాసా గురించి బాగా తెలిసి ఉంటే బహుశా మీకు ఈ విషయంలో సాయపడేదాన్ని. 248 00:18:30,235 --> 00:18:31,945 అతను ఎలాంటివాడు? 249 00:18:31,945 --> 00:18:33,030 నాకు తెలియదు. 250 00:18:33,739 --> 00:18:34,740 మీకు ఖచ్చితంగా తెలుసు. 251 00:18:41,788 --> 00:18:45,751 అతను రోజూ పొద్దున్నే ఫోనులో గొంతు సవరించుకునేవాడు. 252 00:18:45,751 --> 00:18:46,835 ఎలాగంటే... 253 00:18:48,337 --> 00:18:49,338 ఘోరం. 254 00:18:49,922 --> 00:18:51,340 సరే. ఇంకా ఏం చేసేవాడు? 255 00:18:52,090 --> 00:18:53,717 అతని పిరుదులు ముద్దుగా ఉంటాయి. 256 00:18:55,093 --> 00:18:56,386 అది ఉపయోగపడుతుందని అనుకోను. 257 00:18:57,221 --> 00:18:58,764 అది అసలు ఉపయోగపడదు. 258 00:18:59,348 --> 00:19:00,474 అతను సరదాగా ఉండేవాడు. 259 00:19:02,059 --> 00:19:03,060 అయోమయంగా ఉండేవాడు. 260 00:19:05,395 --> 00:19:08,941 అతను ఒకసారి స్నానం చేసి వస్తూ పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు, 261 00:19:09,441 --> 00:19:13,153 ఎందుకంటే అతను గోడ మీద చీమల్ని అనుసరిస్తూ వెళ్లాడు. 262 00:19:14,238 --> 00:19:17,199 అన్నీ చాలా నిశితంగా పరిశీలించేవాడు. 263 00:19:17,199 --> 00:19:20,452 ఎప్పుడూ ప్రతీదీ క్షుణ్ణంగా తెలుసుకోవాలని చూసేవాడు. 264 00:19:21,411 --> 00:19:22,829 అతను నిజంగా చాలామంచి తండ్రి. 265 00:19:25,874 --> 00:19:29,127 జెన్ చాలా బాగా పెరిగాడు కాబట్టి ఇంకో బిడ్డని కనాలి అనుకున్నాం. 266 00:19:31,797 --> 00:19:33,257 అతను నా బెస్ట్ ఫ్రెండ్. 267 00:19:35,342 --> 00:19:37,094 చాలా సారీ, సూజీ. 268 00:19:38,136 --> 00:19:40,180 అతను నిజంగా చాలా మంచివాడిలా అనిపిస్తున్నాడు. 269 00:19:43,475 --> 00:19:44,977 కానీ నీకు రుజువు కావాలి. 270 00:19:44,977 --> 00:19:48,480 సరే. అతను నీ నుంచి ఏదైనా దాస్తున్నాడు అనుకుందాం. 271 00:19:48,480 --> 00:19:50,023 అది ఇక్కడ ఉండదు, కదా? 272 00:19:50,023 --> 00:19:51,942 అది అతను పని చేసే చోట ఉంటుంది. 273 00:19:51,942 --> 00:19:54,361 కాబట్టి అక్కడికి వెళదాం! మీరు వెతకడంలో నేను సాయం చేస్తాను. 274 00:19:55,320 --> 00:19:56,321 కానీ ఎందుకు? 275 00:19:57,406 --> 00:19:58,657 నాకు ఎందుకు సాయం చేయాలని చూస్తున్నావు? 276 00:19:58,657 --> 00:20:02,035 నాకు తెలియదు, సూజీ. కానీ మీరు నన్ను భరించక తప్పదు. 277 00:20:23,265 --> 00:20:24,266 దొంగవెధవ! 278 00:20:24,266 --> 00:20:26,101 మీరు జెన్ గదిలో పడుకున్నారా? 279 00:20:27,519 --> 00:20:29,521 నా వెన్ను నొప్పికి ఆ మంచం బాగుంటుంది. 280 00:20:30,189 --> 00:20:31,732 నేను ఐదు నిమిషాల్లో రెడీ అయి వస్తాను. 281 00:20:33,025 --> 00:20:35,027 ఇమాటెక్ 282 00:20:36,612 --> 00:20:38,155 అయితే, నీకు వీటిలో ఏమైనా గుర్తున్నాయా? 283 00:20:38,155 --> 00:20:40,240 లేదు. ఏదీ గుర్తు లేదు. సారీ. 284 00:20:40,240 --> 00:20:41,533 లేదు, నేను అర్థం చేసుకోగలను. 285 00:20:41,533 --> 00:20:44,536 నా ఇరవైల వయసులో జీవితం అంతా డొల్లగా గడిచింది. 286 00:20:44,536 --> 00:20:45,746 అయ్యో. 287 00:20:46,246 --> 00:20:50,375 లేదు. నువ్వు అప్పుడు ఏం చెప్పాలంటే నేను ఇంకా ఇరవైల వయసులోనే ఉన్నానని చెప్పాలి. 288 00:20:50,375 --> 00:20:51,919 వెళ్లి నీ పని చూసుకో. 289 00:20:51,919 --> 00:20:53,003 లేదు. 290 00:20:55,297 --> 00:20:57,424 సరే, మంచిది. నువ్వు అలాంటి పని చేయాల్సిన అవసరం లేదులే. 291 00:20:57,925 --> 00:20:59,301 వెళదాం పద, మహారాణి. పద. 292 00:21:01,136 --> 00:21:02,137 సన్నీ? 293 00:21:02,846 --> 00:21:03,889 ఏం అయింది? 294 00:21:03,889 --> 00:21:06,308 ఐదో డివిజన్ అనుమతి నిరాకరణ. 295 00:21:06,975 --> 00:21:08,810 ఏంటి... ఏంటి జరుగుతోంది? 296 00:21:08,810 --> 00:21:11,647 ఐదో డివిజన్ అనుమతి నిరాకరణ. 297 00:21:11,647 --> 00:21:14,316 సన్నీ? నువ్వు బాగానే ఉన్నావా? 298 00:21:15,692 --> 00:21:18,695 రాలేను. సారీ. రీస్టార్ట్ చేయండి. 299 00:21:20,989 --> 00:21:21,990 సరే. 300 00:21:25,035 --> 00:21:27,204 మీ సహాయానికి ధన్యవాదాలు. థాంక్స్. 301 00:21:29,581 --> 00:21:33,794 ఎక్కువ సమయం పట్టదు. అతని వస్తువులు కొన్ని నాకు కావాలి, అంతే. ప్లీజ్? 302 00:21:33,794 --> 00:21:37,256 సారీ. కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకోవడానికి టెలిఫోన్ చేయాలి. 303 00:22:01,738 --> 00:22:03,156 యుకి గారు. 304 00:22:03,907 --> 00:22:04,992 హాయ్. 305 00:22:05,492 --> 00:22:08,245 నన్ను గుర్తుపట్టావా? ఆ రోజు రాత్రి పార్టీలో కలిశాం? 306 00:22:09,705 --> 00:22:12,249 లేదు. సారీ. ఆ రాత్రి నేను మైకంలో ఉన్నాను. 307 00:22:12,249 --> 00:22:14,209 నేను మాసా సకమోటో భార్యని. 308 00:22:16,003 --> 00:22:17,963 నా పొరపాటుకి చాలా సారీ. 309 00:22:17,963 --> 00:22:19,256 ఫర్వాలేదు. 310 00:22:19,256 --> 00:22:23,802 కానీ విను, మనం మాట్లాడుకున్న తరువాత, నాకు ఏడుపు ఆగలేదు. 311 00:22:23,802 --> 00:22:26,638 ఎందుకంటే నువ్వు నాతో చాలా ఘోరంగా మాట్లాడావు. 312 00:22:26,638 --> 00:22:31,226 తరువాత, నేను ముఖం కడుక్కోవడానికి కిందికి వెళ్లాను, 313 00:22:31,810 --> 00:22:34,771 అక్కడ నా పెళ్లి ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాను. తరువాత... 314 00:22:34,771 --> 00:22:37,524 దాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయి ఉంటాను. 315 00:22:38,150 --> 00:22:40,068 మాసా గుర్తుగా నాకు అదొక్కటే ఉండేది. 316 00:22:40,819 --> 00:22:44,239 దాన్ని వెతకడానికి నువ్వు నాకు అనుమతి ఇప్పించగలవేమో చూడు. 317 00:22:47,451 --> 00:22:49,369 ఐదో డివిజన్ లోకి వెళ్లడం నిషేధం. 318 00:22:49,369 --> 00:22:51,163 నా ఉద్యోగం ఊడిపోవచ్చు. 319 00:22:51,163 --> 00:22:52,247 సారీ. 320 00:22:53,457 --> 00:22:58,128 చూడు, వాళ్లు మాసా మృతదేహాన్ని ఇంకా కనుక్కోలేదు, కాబట్టి అతను ఇంకా బతికే ఉండచ్చు. 321 00:22:59,213 --> 00:23:03,217 తన దగ్గర పని చేసే ఉద్యోగి తన భార్యకి సాయం చేస్తే అతను సంతోషిస్తాడు కదా? 322 00:23:07,679 --> 00:23:09,306 సరే. 323 00:23:10,474 --> 00:23:11,808 సరే. రండి. 324 00:23:13,519 --> 00:23:15,479 అయితే, మాసా అంటే నువ్వు భయపడిపోతావు, హా? 325 00:23:16,063 --> 00:23:18,315 లేదు. అతను చాలా మంచివాడు. 326 00:23:24,780 --> 00:23:26,114 నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. 327 00:23:38,585 --> 00:23:39,586 సూజీ? 328 00:23:40,462 --> 00:23:41,463 ఛ. 329 00:24:04,820 --> 00:24:05,946 ఏంటి ఇదంతా? 330 00:24:23,255 --> 00:24:27,176 సెక్యూరిటీ హెచ్చరిక. ఐదో డివిజన్ లో అనధికార ప్రవేశం. 331 00:24:50,782 --> 00:24:52,117 ఓహ్, దేవుడా. 332 00:25:02,127 --> 00:25:03,462 ఛ, ఛ, ఛ, ఛ! 333 00:25:10,344 --> 00:25:12,679 ఛ! చెత్త. చెత్త. 334 00:25:17,017 --> 00:25:18,268 చెత్త. 335 00:25:46,213 --> 00:25:49,716 ఏంటి? మళ్లీనా? మనం ఇప్పుడే కదా చేశాం. 336 00:25:49,716 --> 00:25:52,344 కొత్త చైర్మన్ కి ఫిట్నెస్ అంటే పిచ్చి. అతను మారథాన్లు పరిగెత్తుతాడు. 337 00:25:53,512 --> 00:25:56,056 ఓహ్, చూడు ఎవరు వచ్చారో? ఎక్కడికి వెళ్లావు? 338 00:25:56,056 --> 00:25:58,559 నాకు వేరే పని పడింది. నేను బిజీగా ఉన్నాను. 339 00:25:58,559 --> 00:26:00,435 ఖచ్చితంగా ఏం పని? 340 00:26:01,270 --> 00:26:02,521 అది నీకు చెప్పడానికి నాకు అనుమతి లేదు. 341 00:26:02,521 --> 00:26:05,983 ఇంక చాలు. వాళ్లు ఐదో డివిజన్ ని మూసేశారు. 342 00:26:18,704 --> 00:26:20,163 సూజీ, నా మాట వినిపిస్తోందా? 343 00:26:20,163 --> 00:26:22,040 - నువ్వు ఎలా లోపలికి వచ్చావు... - నా మాట వింటే, 344 00:26:22,040 --> 00:26:23,876 - మనం ఇక్కడి నుండి క్షేమంగా బయటపడచ్చు. - సరే, కానీ... 345 00:26:23,876 --> 00:26:26,003 వాళ్ల దృష్టి మరల్చడానికి ఉదయం వ్యాయామాన్ని ప్లే చేస్తున్నాను. 346 00:26:26,003 --> 00:26:28,380 కానీ అది కొద్ది నిమిషాల సేపే ఉంటుంది, కాబట్టి మనం త్వరగా కదలాలి. 347 00:26:28,380 --> 00:26:29,590 ఏ వైపు? 348 00:26:29,590 --> 00:26:30,799 నా వైపు. 349 00:26:31,300 --> 00:26:33,260 - దేని గురించి చూస్తున్నారు? రండి! - చెత్త. 350 00:26:40,642 --> 00:26:41,643 మీరు ఏం చేస్తున్నారు? 351 00:26:41,643 --> 00:26:42,561 రండి! 352 00:26:42,561 --> 00:26:44,438 నా రింగ్ దొరికింది. థాంక్స్. 353 00:26:45,564 --> 00:26:47,816 అక్కడ తలుపు తెరిచే ఉంది. అది మీ ఎడమ వైపు ఉంది. 354 00:26:48,692 --> 00:26:49,818 పదండి! 355 00:26:59,620 --> 00:27:00,621 చెత్త. 356 00:27:00,621 --> 00:27:03,040 సరే, కానీ ఆ తలుపు అలా ఎలా తెరుచుకుంటుంది? 357 00:27:03,540 --> 00:27:08,212 ఇంకా ఆ మనిషి, అతను ఊరికే అరుస్తూ ఉన్నాడు, "ఆకరూమి" అని, ఇంకా "నారనైయ్." 358 00:27:08,212 --> 00:27:09,338 వాటికి అర్థాలు ఏంటి? 359 00:27:10,881 --> 00:27:13,675 వెలుగు చూడనిది అనే అర్థం లాంటిది. 360 00:27:14,301 --> 00:27:15,469 చీకటిలో ఉండటం అని. 361 00:27:16,220 --> 00:27:17,429 నువ్వు బాగానే ఉన్నావా? 362 00:27:18,805 --> 00:27:22,267 చూడు, ఆ రోజు రాత్రి బార్ లో నేను కలిసిన అమ్మాయిని వెళ్లి కలవాలి అనుకుంటున్నాను. 363 00:27:24,061 --> 00:27:25,604 ఓహ్, దేవుడా. మీరు ఇంక ఆపుతారా? 364 00:27:26,104 --> 00:27:28,065 మీరు నన్ను మరింత భయపెడుతున్నారు. 365 00:27:28,065 --> 00:27:29,149 సారీ. 366 00:27:30,025 --> 00:27:31,026 సారీ. 367 00:27:32,986 --> 00:27:34,863 చూడబోతే నీకు కూడా డ్రింక్ కావాలి అనుకుంటా. 368 00:27:47,626 --> 00:27:50,963 బాబూ, ఇది నాకు చాలా సరదాగా ఉంది. 369 00:28:02,766 --> 00:28:03,767 నన్ను చూడనివ్వండి. 370 00:28:04,685 --> 00:28:06,603 వచ్చింది నోరికో అయితే, నేను ఇంట్లో లేనని చెప్పు. 371 00:28:22,035 --> 00:28:25,664 సూజీ, ఆ ఎయిర్ లైన్ వాళ్లు వచ్చారు. 372 00:28:26,206 --> 00:28:28,625 వాళ్లు విమానం శకలాల్లో మాసా షూస్ ని వెతికి తీశారు. 373 00:28:33,881 --> 00:28:35,090 మరి జెన్? 374 00:28:35,090 --> 00:28:36,925 ఏమీ తెలియలేదు. ఇంకా వెతుకుతున్నారట. 375 00:28:39,678 --> 00:28:40,679 నేను... 376 00:28:43,015 --> 00:28:44,266 నేను వాళ్లతో మాట్లాడాలి. 377 00:28:44,766 --> 00:28:45,767 వాళ్లు వెళ్లిపోయారు. 378 00:28:46,727 --> 00:28:48,979 మరింత సమాచారం తెలిస్తే మీకు ఫోన్ చేస్తాం అన్నారు. 379 00:28:53,066 --> 00:28:54,067 ఇది నిజమేనా? 380 00:28:59,406 --> 00:29:01,325 - ఏంటి? - లేదు. నేను కేవలం... 381 00:29:01,325 --> 00:29:04,536 నేను ఆ మొటిమల పిల్లవాడి గురించి ఆలోచిస్తున్నాను 382 00:29:04,536 --> 00:29:09,082 మన కారణంగా వాడు పాపం తన కాలిక్యులస్ పరీక్షలో ఫెయిల్ కాబోతున్నాడు. 383 00:29:10,542 --> 00:29:11,543 ఫెయిల్ అవుతాడా? 384 00:29:14,880 --> 00:29:16,423 మా స్టూడెంట్ కి నేను ఆలస్యం అయ్యాను. 385 00:29:18,550 --> 00:29:22,888 నువ్వు మన పరిస్థితి గురించి వివరంగా చెబితే వాడు అర్థం చేసుకుంటాడు. 386 00:29:29,770 --> 00:29:30,896 నువ్వు గొప్పగా ఉన్నావు, 387 00:29:32,314 --> 00:29:33,982 కానీ నాకు ఈ గందరగోళం అంతా వద్దు. 388 00:29:36,401 --> 00:29:38,403 ప్రేమబంధాలు గందరగోళం అంటావా? 389 00:29:39,947 --> 00:29:41,281 నేను ఆ బంధాలలో ఉన్నప్పుడు. 390 00:29:42,908 --> 00:29:44,201 నిజంగానే చెబుతున్నాను. 391 00:29:47,371 --> 00:29:50,332 అయితే జపాన్ కి రావడానికి నిజంగా అదే కారణమా? 392 00:30:05,138 --> 00:30:09,643 నేను... నేను నిజంగా ఒంటరిగా ఉండాలి. 393 00:30:17,234 --> 00:30:21,864 రిఫ్రిజిరేటర్స్ అంటే నాకు ఎందుకు అంత ఇష్టమో తెలుసా? 394 00:30:23,031 --> 00:30:24,867 లేదు, నాకు తెలియదు. 395 00:30:27,160 --> 00:30:28,203 ఆటో డీఫ్రాస్ట్ ఉంటుందనా? 396 00:30:30,789 --> 00:30:32,666 ఆటో డీఫ్రాస్ట్ అనేది అద్భుతం. 397 00:30:34,334 --> 00:30:35,627 కానీ అంతకుమించి, 398 00:30:36,879 --> 00:30:42,301 థర్మోడైనమిక్స్ ని రిఫ్రిజిరేటర్లు మోసం చేసే విధానం నాకు నచ్చుతుంది. 399 00:30:42,801 --> 00:30:44,678 అవి వేడి నుండి చల్లదనాన్ని సృష్టిస్తాయి. 400 00:30:45,679 --> 00:30:47,097 అవి ఎంట్రోపీని ఆపుతాయి. 401 00:30:50,893 --> 00:30:54,396 బాధని, అయోమయాన్ని జయించడానికి చేసే పోరాటం ఎలా ఉంటుందో నాకు తెలుసు. 402 00:30:56,190 --> 00:30:57,191 నాకు తెలుసు. 403 00:30:59,109 --> 00:31:02,112 కానీ వాటి మీద ఒంటరిగానే పోరాడాలా? 404 00:31:10,287 --> 00:31:11,288 ఇలా రా. 405 00:31:15,125 --> 00:31:21,215 ఇక్కడ, ఈ విషయంలో మన ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉంటే ఎలా ఉంటుంది? 406 00:31:24,301 --> 00:31:25,719 ఎంట్రోపీ మీద పోరాడుదాం. 407 00:31:28,639 --> 00:31:31,683 బహుశా మనం థర్మోడైనమిక్స్ నియమాలని ఛేదించవచ్చేమో. 408 00:31:41,527 --> 00:31:47,658 తలుపు మూయండి, ప్లీజ్. చల్లదనం పోతోంది. 409 00:31:47,658 --> 00:31:48,742 తలుపు మూయండి... 410 00:31:50,410 --> 00:31:52,913 నేను ఏం చేయగలను, సూజీ? మీకు సాయం చేయనా? 411 00:31:55,332 --> 00:31:56,333 సూజీ? 412 00:32:02,130 --> 00:32:07,469 - ఎలా జరిగింది? - నేను ఎయిర్ లైన్ నుండి వచ్చానని ఆమె హోమ్బోట్ నమ్మింది. 413 00:32:07,469 --> 00:32:09,555 కానీ నేను దాని కోడ్ ని రీడ్ చేయలేకపోయాను. 414 00:32:10,180 --> 00:32:11,181 ఓహో. 415 00:32:23,569 --> 00:32:25,279 - డీకి కాల్ చేయి. - డీకి కాల్ చేస్తున్నా. 416 00:32:26,655 --> 00:32:29,533 డీకి కాల్ చేస్తున్నా. కాల్ చేస్తున్నా... 417 00:32:29,533 --> 00:32:32,411 హాయ్, మా అమ్మ ప్రస్తుతం ఫోన్ కి బదులు చెప్పలేదు. 418 00:32:32,411 --> 00:32:33,704 మీ సందేశాన్ని చెప్పండి. 419 00:32:41,920 --> 00:32:43,172 సన్నీ? 420 00:32:48,343 --> 00:32:49,553 నా పక్కన కూర్చుంటావా? 421 00:32:56,643 --> 00:32:57,644 లేదు. 422 00:33:33,180 --> 00:33:34,223 నువ్వు శ్వాస పీలుస్తున్నావా? 423 00:33:35,015 --> 00:33:37,851 కేవలం సౌండ్ ఎఫెక్ట్. అది మీకు నచ్చుతుంది అనుకున్నా. 424 00:33:37,851 --> 00:33:39,061 ఆపేయమంటారా? 425 00:33:39,853 --> 00:33:40,854 వద్దు. 426 00:33:41,813 --> 00:33:42,940 అది నాకు నచ్చింది. 427 00:33:55,327 --> 00:33:58,121 మరేం ఫర్వాలేదు, మాసా. 428 00:33:58,622 --> 00:34:00,666 ఈ విషయం ఎవరికీ తెలియదులే. 429 00:34:01,166 --> 00:34:02,376 సరే. 430 00:34:03,335 --> 00:34:04,545 మంచిది. 431 00:34:12,678 --> 00:34:14,721 నేను ఎవరికీ కనిపించకుండా ఉండాలి. 432 00:34:20,476 --> 00:34:21,770 నువ్వు బాగానే ఉన్నావా? 433 00:34:23,230 --> 00:34:25,565 కేవలం... కేవలం ఏదో కల. 434 00:35:21,496 --> 00:35:23,498 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్