1 00:00:03,629 --> 00:00:06,964 హవర్ గ్లాస్ సిద్ధంగా ఉంది. డ్రాప్ పాడ్ ని సిద్ధం చేసి ఖాళీ చేయండి. 2 00:00:06,965 --> 00:00:09,133 ఐదు వేల అడుగుల దగ్గరలో. సిద్ధంగా ఉండండి. 3 00:00:09,134 --> 00:00:12,261 - మార్క్. - పది, తొమ్మిది… 4 00:00:12,262 --> 00:00:13,721 యాక్సిస్ ముండి 1962 5 00:00:13,722 --> 00:00:15,348 - టైటన్ 4000 అడుగుల్లో. - …ఎనిమిది, ఏడు, 6 00:00:15,349 --> 00:00:17,141 - ఆరు, ఐదు… - 3000 అడుగులు. 7 00:00:17,142 --> 00:00:21,771 - గామా సిములేటర్స్ ని నిలిపివేయండి. - …నాలుగు, మూడు, రెండు, ఒకటి. 8 00:00:21,772 --> 00:00:22,689 షా 9 00:00:25,400 --> 00:00:27,193 నువ్వు చాలా దూరంలో అన్వేషణ చేయబోతున్నావా? 10 00:00:27,194 --> 00:00:29,028 అది వివరించడం చాలా కష్టం, హిరో… 11 00:00:29,029 --> 00:00:31,323 …కానీ నేను చాలా త్వరగా తిరిగి వచ్చేస్తాను. 12 00:00:32,950 --> 00:00:35,118 హేయ్, నువ్వు జీపుని మూడో గేరు దాటి ఎప్పుడైనా నడిపావా? 13 00:00:36,411 --> 00:00:37,620 వెళ్లి నీ పని చూసుకో. 14 00:00:37,621 --> 00:00:39,122 నీ పనిని నేను సాధిస్తే ఏమీ అనుకోకు. 15 00:00:44,294 --> 00:00:46,045 బ్రాంట్ 16 00:00:46,046 --> 00:00:50,174 ఆపరేషన్ హవర్ గ్లాస్ 17 00:00:50,175 --> 00:00:54,471 మిషన్ డే: ఫాక్స్ ట్రాట్ 6వ రోజు 18 00:00:55,055 --> 00:00:57,099 కంట్రోల్, ఇది హవర్ గ్లాస్ ప్రైమరీ. 19 00:00:58,267 --> 00:01:00,185 మిషన్ డే, ఫాక్స్ ట్రాట్. 20 00:01:01,937 --> 00:01:03,980 గుడ్డిగా ప్రసారం చేస్తున్నాం. 21 00:01:03,981 --> 00:01:07,234 నేను ఈ రోజు బర్క్ ని సమాధి చేశాను. 22 00:01:08,318 --> 00:01:10,153 నేను ఇంకా ఎత్తయిన ప్రదేశం కోసం వెతుకుతాను. 23 00:01:10,946 --> 00:01:14,199 అక్కడ సిగ్నల్ దొరుకుతుందేమో చూస్తాను. 24 00:01:31,175 --> 00:01:34,261 మిషన్ డే: ఆస్కార్ 15వ రోజు 25 00:01:52,529 --> 00:01:55,448 కంట్రోల్, హవర్ గ్లాస్ ప్రైమరీ. 26 00:01:55,449 --> 00:01:58,076 మిషన్ డే, ఆస్కార్. రేషన్ సరుకులు అయిపోయాయి. 27 00:01:58,619 --> 00:02:00,120 చివరి రేషన్ నిన్ననే ఖాళీ చేశాను. 28 00:02:00,871 --> 00:02:02,997 ఈ రోజు డిన్నర్ దొరుకుతుందేమో చూస్తాను. 29 00:02:02,998 --> 00:02:05,709 దొరకకపోతే, ఏం చేయాలో నాకు తెలియడం లేదు. 30 00:02:48,335 --> 00:02:50,962 నువ్వు విన్నావా? దాన్ని చూశావా? 31 00:02:50,963 --> 00:02:52,548 - హా? - ఏంటి… అదేంటి? 32 00:02:53,382 --> 00:02:54,966 హా? ఏం విన్నాను? 33 00:02:54,967 --> 00:02:59,012 నా పరికరాలు ఏదో గుర్తిస్తున్నాయి, కానీ అవేమిటో అర్థం కావడం లేదు. 34 00:02:59,596 --> 00:03:01,681 ఎవరికి కావాలి? బాగుంది. 35 00:03:01,682 --> 00:03:04,100 మనం ఇప్పుడు ఏం చేశామో కూడా నాకు తెలియదు, నీకు తెలుసా? 36 00:03:04,101 --> 00:03:08,522 అది గుర్తుతెలియని సిగ్నల్ ని అందుకుంటోంది. అది టైటన్ అవునో కాదో నాకు తెలియడం లేదు. 37 00:03:10,732 --> 00:03:11,942 ఏంటి? 38 00:03:19,032 --> 00:03:20,826 కంట్రోల్, నా మాట వినిపిస్తోందా? ఓవర్. 39 00:03:22,160 --> 00:03:23,662 కంట్రోల్, నా మాట వినిపిస్తోందా? ఓవర్. 40 00:03:27,624 --> 00:03:29,167 ఎవరు ఇది… 41 00:03:29,168 --> 00:03:31,002 అవతల ఎవరు? నేను ఎవరితో మాట్లాడుతున్నాను? 42 00:03:31,003 --> 00:03:32,004 ఓవర్. 43 00:03:32,629 --> 00:03:34,130 మీరు ఎవరు? 44 00:03:34,131 --> 00:03:35,423 నేను ఎవరితో మాట్లాడుతున్నాను? 45 00:03:35,424 --> 00:03:36,508 ఓహ్, దేవుడా. హమ్మయ్య. 46 00:03:37,342 --> 00:03:38,427 హమ్మయ్య. 47 00:03:39,553 --> 00:03:43,390 నేను మేజర్ లెల్యాండ్ లాఫాయేట్ షా 3. నా సిబ్బంది చనిపోయారు. 48 00:03:43,974 --> 00:03:45,350 నా వాహనం పాడైపోయింది. 49 00:03:46,059 --> 00:03:47,394 నా ఆహారం అయిపోయింది. 50 00:03:49,938 --> 00:03:53,192 కంట్రోల్, నన్ను ఇక్కడ నుండి తరలించాలి. 51 00:05:07,266 --> 00:05:09,393 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా రూపొందినది 52 00:05:27,578 --> 00:05:29,412 ఏం జరుగుతోంది, జూక్? 53 00:05:29,413 --> 00:05:32,415 నేను ఊహించినట్లే ఈ పరికరం ఒక సిగ్నల్ ని పంపిస్తోంది. 54 00:05:32,416 --> 00:05:36,210 అది టైటన్ ని గుర్తించే వరకూ బౌన్స్ అవుతూ ఉండాలి. 55 00:05:36,211 --> 00:05:41,549 దానికి బదులు అది హవర్ గ్లాస్ అన్వేషణ యాత్ర ఫ్రీక్వెన్సీని అందుకున్నట్లుంది 56 00:05:41,550 --> 00:05:44,386 నిన్ను రిఫ్ట్ లో కోల్పోయామని మోనార్క్ అనుకున్నప్పటి సిగ్నల్ అది. 57 00:05:44,887 --> 00:05:48,181 అది… అది 1962 సంవత్సరంలో జరిగింది. అదెలా సాధ్యం… 58 00:05:48,182 --> 00:05:51,685 నిన్ను నువ్వు కొనుగొన్నావు గనుక, అక్కడ కాలం సాపేక్షమైనది. 59 00:05:52,269 --> 00:05:55,397 కంట్రోల్, దయచేసి స్పందించండి. మళ్లీ చెబుతున్నాను, ఇది హవర్ గ్లాస్ ప్రైమరీ. 60 00:05:57,858 --> 00:05:59,151 అతనితో మాట్లాడు. 61 00:06:00,235 --> 00:06:01,236 అతనితో మాట్లాడు, లీ. 62 00:06:02,237 --> 00:06:03,905 నువ్వు ఏది వినాలి అనుకుంటున్నావు? 63 00:06:03,906 --> 00:06:05,115 నేను… 64 00:06:07,075 --> 00:06:09,161 హవర్ గ్లాస్, ఇది కంట్రోల్ కేంద్రం. 65 00:06:10,704 --> 00:06:12,539 మిమ్మల్ని పోగొట్టుకున్నామని అనుకున్నాం. 66 00:06:13,707 --> 00:06:15,166 పోగొట్టుకున్నారు. 67 00:06:15,167 --> 00:06:16,667 చాలా వరకూ పోగొట్టుకున్నారు. 68 00:06:16,668 --> 00:06:18,921 కానీ ఓహ్, దేవుడా, ఎవరో ఒకరు స్పందించడం బాగుంది. 69 00:06:19,505 --> 00:06:21,798 అక్కడ బిల్లీ రాండా ఉన్నాడా? నేను బిల్ రాండాతో మాట్లాడవచ్చా? 70 00:06:23,050 --> 00:06:24,343 నేను బిల్ తో మాట్లాడవచ్చా? 71 00:06:27,971 --> 00:06:31,641 అతను నీతో కాంటాక్ట్ ని మళ్లీ కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాడు. 72 00:06:31,642 --> 00:06:34,393 వీలైనంత తొందరలో మేము అతనికి నీ విషయం చెబుతాము. 73 00:06:34,394 --> 00:06:37,980 నన్ను ఇక్కడి నుండి బయటపడేయడానికి మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా లేదా… 74 00:06:37,981 --> 00:06:40,358 - మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం, మేజర్. - సరే. 75 00:06:40,359 --> 00:06:44,153 కానీ నీకు ఒక హామీ మాత్రం ఇవ్వగలను, నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు. 76 00:06:44,154 --> 00:06:45,572 నువ్వు అది చాలా ఖచ్చితంగా చెబుతున్నావు. 77 00:06:52,496 --> 00:06:54,706 నా జీవితంలో ఏ విషయంలోనూ నేను ఇంత ఖచ్చితంగా లేను. 78 00:06:55,874 --> 00:06:56,917 కేట్! 79 00:06:57,709 --> 00:06:59,502 వచ్చి ఇది చూడు. 80 00:06:59,503 --> 00:07:01,128 నీకు ఏం కనిపించింది? 81 00:07:01,129 --> 00:07:02,922 డబుల్ ప్యూపిల్. 82 00:07:02,923 --> 00:07:05,466 టైటన్ పాట ప్రతిధ్వనించే ఫ్రీక్వెన్సీ 83 00:07:05,467 --> 00:07:07,886 వేవ్ ఫామ్ లో ఓవర్లాపింగ్ ప్రక్రియని సృష్టిస్తోంది. 84 00:07:10,347 --> 00:07:11,765 దాని ద్వారా ఏం తెలుస్తుంది? 85 00:07:14,977 --> 00:07:16,270 బహుశా ఏమీ తెలియకపోవచ్చు. 86 00:07:17,396 --> 00:07:21,023 బహుశా నేను ఈ వైబ్రేషన్స్ ని మాత్రమే ఫీల్ అవుతూ, అది ఎక్కడో ఏదో కోల్పోయిందేమో అని అర్థం చేసుకుంటున్నానేమో. 87 00:07:21,024 --> 00:07:23,986 బహుశా నేను పరధ్యానంలో పడి ఊహించుకుంటున్నానేమో. 88 00:07:26,280 --> 00:07:27,364 సారీ. 89 00:07:30,659 --> 00:07:34,078 ఎలాంటి బంధనాలు లేకుండా పూర్తి స్వేచ్ఛతో… 90 00:07:34,079 --> 00:07:35,914 నేను దీని గురించి మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి నువ్వే. 91 00:07:36,748 --> 00:07:39,917 కేట్, నువ్వు బంధనాలు లేకుండా లేవు. 92 00:07:39,918 --> 00:07:42,546 నువ్వు వింటున్న సోనిక్ ఫ్రీక్వెన్సీ, అది నిజం. 93 00:07:43,630 --> 00:07:46,257 టైటన్ తన వలస ప్రయాణ మార్గం నుండి తప్పిపోయింది, 94 00:07:46,258 --> 00:07:48,009 కాబట్టి దాన్ని ఎవరూ కనుక్కోలేరు. 95 00:07:48,010 --> 00:07:51,179 కాబట్టి నీకు ఈ ఫీలింగ్ ఎలా కలిగిందో ఏమో, నేను అనుకోవడం… 96 00:07:51,180 --> 00:07:52,472 నువ్వు చెప్పింది నిజమే. 97 00:07:53,098 --> 00:07:54,224 అది దారి తప్పిపోయింది. 98 00:07:54,808 --> 00:07:59,188 కానీ దాన్ని కనుక్కోవడానికి ఇంకా దాన్ని యాక్సిస్ ముండికి తిరిగి పంపించడానికి నువ్వే కీలకమైన దానివి. 99 00:07:59,897 --> 00:08:02,023 అంటే, అది గనుక దారి తప్పిపోతే, అది ఎక్కడయినా ఉండచ్చు. 100 00:08:02,024 --> 00:08:04,109 అది ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉండచ్చు. 101 00:08:06,028 --> 00:08:07,862 నేను డాక్ లో ఫీల్ అయిన వైబ్రేషన్స్… 102 00:08:07,863 --> 00:08:10,823 అవి శాంటా సోలెడాడ్ లో వైబ్రేషన్స్ కన్నా ఖచ్చితంగా తక్కువ తీవ్రతతో ఉన్నాయి. 103 00:08:10,824 --> 00:08:12,617 అది దూరంగా వెళ్లిపోతోందేమో? 104 00:08:12,618 --> 00:08:14,328 కానీ దాన్ని ఇక్కడ ఫీల్ అయ్యావు కదా. 105 00:08:16,955 --> 00:08:19,582 జపాన్ లో ఒక ప్రదేశాన్ని బిల్లీ కనుక్కున్నాడు. 106 00:08:19,583 --> 00:08:22,960 అది వలస మార్గంలో లేదు, కానీ అతను దాన్ని "గుర్తించదగిన" ప్రదేశంగా రాశాడు. 107 00:08:22,961 --> 00:08:24,545 అది ఏ విధంగా గుర్తించదగిన ప్రదేశం అవుతుంది? 108 00:08:24,546 --> 00:08:25,839 అది శాపగ్రస్తమైన ప్రదేశం. 109 00:08:30,677 --> 00:08:34,471 ఇది విను. "స్థానిక కథనం ప్రకారం యోకాయ్ అనే దెయ్యం ఒక మహిళని పూని, 110 00:08:34,472 --> 00:08:39,019 అది తన బాధితుల్ని ప్రలోభపెట్టి చీకట్లోకి తీసుకువెళ్లేది." 111 00:08:41,438 --> 00:08:42,856 నాకు ఈ ఫోటోలు దొరికాయి… 112 00:08:46,944 --> 00:08:48,110 యస్. 113 00:08:48,111 --> 00:08:50,113 ఆ గ్రామంలో తీసిన ఈ ఫోటోలు చూడు. 114 00:08:54,618 --> 00:08:55,744 వీళ్లు ఎవరు? 115 00:08:59,206 --> 00:09:02,917 ఆ దెయ్యం స్వరం చాలా లోతైన వైబ్రేషన్ ని కలిగి ఉంటుందని ఈ మహిళ చెప్పింది. 116 00:09:02,918 --> 00:09:06,003 సరే. అయితే ఆ దెయ్యమే టైటన్ అని బిల్లీ అనుకున్నాడా? 117 00:09:06,004 --> 00:09:08,548 అలా జరిగే అవకాశం ఉందని అతను అనుకున్నాడు. 118 00:09:08,549 --> 00:09:12,510 ఆ పాట ఏం చెబుతుందో ఆ మహిళలు గనుక వివరించగలిగితే, 119 00:09:12,511 --> 00:09:14,345 ఈ కనెక్షన్ ద్వారా టైటన్ ఎక్కడ ఉన్నదీ మనం కనుక్కోగలుగుతాం 120 00:09:14,346 --> 00:09:16,765 ఇంకా లీకి దాన్ని చంపే అవకాశం రాకముందే మనం దాని ఆచూకీ తెలుసుకోగలుగుతాం. 121 00:09:42,416 --> 00:09:43,834 నువ్వు డీసెంట్ గా ఉన్నావా? 122 00:09:45,544 --> 00:09:48,462 అది ఆ పదం నిర్వచనం మీద ఆధారపడి ఉంటుంది. 123 00:09:48,463 --> 00:09:51,383 కానీ, చాలా నిర్వచనాలు నీకు సరిపోతాయి. 124 00:09:53,802 --> 00:09:56,179 నిన్న రాత్రి జరిగిన దానికి సారీ. నేను అలా చేసి ఉండకూడదు. 125 00:09:56,180 --> 00:09:58,014 లేదు. నువ్వు ఏమీ చేయలేదు. నేను… 126 00:09:58,015 --> 00:09:59,308 మనం చేశాం. 127 00:10:00,893 --> 00:10:04,897 మనకి ఒక గతం ఉంది. అలా జరుగుతుంది. అది… మంచిదే. 128 00:10:07,316 --> 00:10:09,567 నువ్వు ఏదైనా ట్రిప్ కి వెళ్తున్నావా? 129 00:10:09,568 --> 00:10:10,903 అవును. 130 00:10:12,029 --> 00:10:13,822 నేను ఇక్కడ నుండి బయటపడాలి. 131 00:10:14,740 --> 00:10:16,158 అవును, అది నాకు అర్థమైంది. 132 00:10:18,452 --> 00:10:19,994 ఎక్కడికి వెళ్తున్నావు? 133 00:10:19,995 --> 00:10:21,288 థాయ్ ల్యాండ్. 134 00:10:22,331 --> 00:10:23,415 బాగుంది. 135 00:10:25,083 --> 00:10:26,543 నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా? 136 00:10:28,086 --> 00:10:29,505 నాకు ఒక ఆహ్వానం అందింది. 137 00:10:30,088 --> 00:10:32,299 ఎవరి నుంచి ఆహ్వానం అందింది? 138 00:10:33,300 --> 00:10:34,551 నేను కలుసుకున్న ఒక వ్యక్తి నుంచి. 139 00:10:35,469 --> 00:10:36,470 అది పెద్ద విషయం కాదు. 140 00:10:37,971 --> 00:10:39,972 సరే, అది పెద్ద విషయం కాదు అని నువ్వు అన్నావంటే, 141 00:10:39,973 --> 00:10:41,641 అది ఖచ్చితంగా పెద్ద విషయమే. 142 00:10:41,642 --> 00:10:44,644 నేనేం చేస్తున్నానో తెలుసుకోవాలని అందరూ ఎందుకు అనుకుంటారు? 143 00:10:44,645 --> 00:10:47,731 నేను ఒక మనిషిని కలిశాను, ట్రిప్ కి వెళ్తున్నాను. 144 00:10:48,565 --> 00:10:50,274 నాకు నీ అనుమతి కావాలా? 145 00:10:50,275 --> 00:10:51,818 లేదు. నేను… 146 00:10:52,736 --> 00:10:54,988 నేను ఆ మాట అనలేదు. 147 00:10:55,989 --> 00:10:58,533 నేనేం చేయాలో ప్రతి ఒక్కరూ చెబుతుంటే నాకు విసుగు వస్తోంది. 148 00:10:58,534 --> 00:11:00,452 ఏది… ఏది సరైనది, ఏది తప్పు. 149 00:11:01,453 --> 00:11:04,540 నా కుటుంబం విషయంలో నాకున్న బాధ్యతల గురించి, మోనార్క్ గురించి. 150 00:11:05,749 --> 00:11:07,417 ఈ ప్రపంచాన్ని కాపాడటం గురించి. 151 00:11:08,627 --> 00:11:10,045 ఇది నా జీవితం. 152 00:11:14,299 --> 00:11:15,300 సరే. 153 00:11:31,608 --> 00:11:32,901 ఎక్స్ క్యూజ్ మీ. 154 00:11:35,654 --> 00:11:37,363 కోర మటేయో? 155 00:11:37,364 --> 00:11:38,365 సారీ. 156 00:11:39,116 --> 00:11:40,242 ఎవరు? 157 00:11:40,826 --> 00:11:42,494 పద. వెళదాం. 158 00:11:45,497 --> 00:11:47,833 జూక్, అతని సిగ్నల్ పోయింది. తనని మళ్లీ లైన్ లోకి రప్పించగలవా? 159 00:11:48,709 --> 00:11:51,378 హవర్ గ్లాస్ ప్రైమరీ. వింటున్నావా? 160 00:11:53,672 --> 00:11:57,342 హవర్ గ్లాస్ ప్రైమరీ. ఇది కంట్రోల్ కేంద్రం. వింటున్నావా? 161 00:11:59,553 --> 00:12:01,220 కమాన్, జూక్, దాన్ని సరి చేయి. 162 00:12:01,221 --> 00:12:03,848 నువ్వు ఇంకా కొన్ని అద్భుతాలు చేయగలవని నాకు తెలుసు. 163 00:12:03,849 --> 00:12:06,267 ఇది అద్భుతం కాదు. ఇది ఫిజిక్సు. 164 00:12:06,268 --> 00:12:08,019 నువ్వు పవర్ ని పెంచగలవా? 165 00:12:08,020 --> 00:12:09,438 పెంచగలను. 166 00:12:16,737 --> 00:12:18,155 సరే. 167 00:12:19,239 --> 00:12:20,240 పని చేయి. 168 00:12:21,200 --> 00:12:22,491 హవర్ గ్లాస్ ప్రైమరీ, 169 00:12:22,492 --> 00:12:24,202 - వింటున్నావా… - ఓహ్, దేవుడా, వింటున్నా. హేయ్, అవును. 170 00:12:24,203 --> 00:12:27,914 నేను హవర్ గ్లాస్ ప్రైమరీని. వింటున్నాను. నా మాట వినిపిస్తోందా? 171 00:12:27,915 --> 00:12:29,833 సరే, మేజర్, నా మాట వినిపిస్తోందా? 172 00:12:32,419 --> 00:12:34,295 నీ మాట వింటున్నా. నీ మాట వినిపిస్తోంది, ఓవర్. 173 00:12:34,296 --> 00:12:36,673 నేను… నీ సిగ్నల్ కోల్పోయా అనుకున్నా. 174 00:12:37,508 --> 00:12:39,759 ఓహ్, లేదు. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. 175 00:12:39,760 --> 00:12:41,470 ఎలా ఉన్నావు, సైనికుడా? 176 00:12:43,263 --> 00:12:45,641 ఇప్పుడు బాగున్నాను. ఇప్పుడు బాగున్నాను. 177 00:12:46,850 --> 00:12:49,018 అయితే నన్ను తీసుకువెళ్లడానికి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? 178 00:12:49,019 --> 00:12:51,438 మాకు మొదట నీ పరిస్థితి గురించి రిపోర్ట్ కావాలి. 179 00:12:52,397 --> 00:12:55,775 నువ్వు ఏమైనా గుర్తు తెలియని భారీ జీవరాశుల్ని చూశావా? 180 00:12:55,776 --> 00:12:58,070 మా మొత్తం బృందాన్ని చంపేయడమే కాకుండా, 181 00:12:58,737 --> 00:13:00,989 ఒక వందకాళ్ల జంతువు, సబ్ వే కార్ల సైజులో కనిపించింది. 182 00:13:01,782 --> 00:13:02,865 సరే. 183 00:13:02,866 --> 00:13:04,785 సరే, మరి గాడ్జిల్లా సంగతి ఏంటి? 184 00:13:06,787 --> 00:13:07,996 గాడ్జిల్లా? 185 00:13:09,957 --> 00:13:12,500 సారీ… లేదు. 186 00:13:12,501 --> 00:13:14,460 - దేనికి? - ఇది ముఖ్యం. 187 00:13:14,461 --> 00:13:16,797 నువ్వు గాడ్జిల్లా ఉనికిని ఏమీ గమనించలేదా? 188 00:13:17,297 --> 00:13:19,758 లేదు. అది ఎందుకు అంత ముఖ్యం? నన్ను తరలించడానికి దానితో పనేంటి? 189 00:13:22,719 --> 00:13:24,428 లైన్ లో ఉండు, మేజర్. 190 00:13:24,429 --> 00:13:25,555 అది నిజమే. 191 00:13:25,556 --> 00:13:29,101 నేను మొదటిసారి వెళ్లినప్పుడు, అక్కడ గాడ్జిల్లా లేదు. 192 00:13:29,935 --> 00:13:32,395 - లీ, నీకు ఖచ్చితంగా గుర్తుంది అంటావా… - సరే. సరే. 193 00:13:32,396 --> 00:13:34,439 సరే, ఇంక ఆపు. కొత్త ప్లాన్ విను. 194 00:13:35,524 --> 00:13:37,942 ఆ టైటన్ ఇప్పుడు ఎక్కడ ఉందో మనకి తెలియదు. 195 00:13:37,943 --> 00:13:40,194 కానీ అప్పట్లో అది ఎక్కడ ఉందో నాకు తెలుసు. 196 00:13:40,195 --> 00:13:44,366 జూక్, ఆ టైటన్ మీద ఏదైనా ట్రాకర్ పెట్టే అవకాశం ఉందా? 197 00:13:45,826 --> 00:13:48,828 ఎంట్రీ వెహికిల్ లో ఒక రేడియో ఉంది, అది… 198 00:13:48,829 --> 00:13:50,997 - హా, బహుశా నేను అది చేయగలను… - కంట్రోల్, ఇంకా లైన్లో ఉన్నారా? 199 00:13:50,998 --> 00:13:52,374 నా మాట వినిపిస్తోందా? 200 00:13:53,083 --> 00:13:56,794 సరే, నువ్వు ఇప్పుడు ఎంట్రీ వెహికిల్ దగ్గరకి తిరిగి వెళ్లాలి, సరేనా? 201 00:13:56,795 --> 00:13:59,130 నువ్వు పాడ్ లో కూర్చున్నాక నాకు చెప్పు. 202 00:13:59,131 --> 00:14:00,798 సారీ. ఎంట్రీ వెహికిల్ లోకి తిరిగి వెళ్లాలా? 203 00:14:00,799 --> 00:14:01,884 నీకు అర్థమైంది కదా. 204 00:14:03,051 --> 00:14:04,136 విన్నాను. 205 00:14:19,568 --> 00:14:24,364 ఫుకెట్, థాయ్ ల్యాండ్. 206 00:14:44,760 --> 00:14:45,969 కిక్! 207 00:14:46,929 --> 00:14:47,930 కిక్! 208 00:14:51,141 --> 00:14:55,436 మొదటి రౌండ్. సరే. రెండో రౌండ్. హా. 209 00:14:55,437 --> 00:14:57,439 ఒకటి! ఒకటి! 210 00:14:58,148 --> 00:14:59,358 ఒకటి, రెండు! 211 00:15:14,748 --> 00:15:15,749 మొత్తానికి వచ్చావు. 212 00:15:18,126 --> 00:15:20,087 - నేను వచ్చాను. - నీకు ఇల్లు చూపిస్తాను పద. 213 00:15:23,757 --> 00:15:25,217 తాగడానికి ఏదైనా కావాలా? 214 00:15:25,801 --> 00:15:26,802 తప్పకుండా. 215 00:15:28,095 --> 00:15:29,595 థాంక్యూ. 216 00:15:29,596 --> 00:15:31,265 థాయ్ ల్యాండ్ కి స్వాగతం. 217 00:15:33,934 --> 00:15:36,520 - అయితే నువ్వు ఇక్కడే ఉంటావా? - ఎక్కువ సమయం, అవును. 218 00:15:37,688 --> 00:15:41,149 ఇక్కడ వర్షారణ్యాన్ని కాపాడటం కోసం మా నాన్న ప్లాన్ చేసిన ప్రాజెక్టులలో ఇది ఒకటి. 219 00:15:41,733 --> 00:15:45,361 కానీ ఆయనకి చాలా త్వరగా ఈ ప్రదేశం విసుగుపుట్టింది, మా అనుబంధం మాదిరిగానే, 220 00:15:45,362 --> 00:15:48,031 దానితో ఆయన నా 21వ పుట్టినరోజున ఈ ఇల్లు నాకు ఇచ్చేశాడు. 221 00:15:50,075 --> 00:15:51,535 మా నాన్న నాకు హెడ్ ఫోన్స్ ఇచ్చాడు. 222 00:15:54,663 --> 00:15:56,665 మీ నాన్న విషయంలో నాకు బాధగా ఉంది. 223 00:15:59,001 --> 00:16:01,378 - ఈ మాటని మీ కంపెనీ చెప్పమందా? - నాకు తెలియదు. 224 00:16:02,171 --> 00:16:05,883 ఆ కంపెనీతో కానీ, మా నాన్న చేసే పనులతో కానీ నిజానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. 225 00:16:07,426 --> 00:16:10,387 నీకు ఇది బాగుంటుందేమో. ఏదీ లెక్క చేయనక్కర్లేదు. 226 00:16:14,349 --> 00:16:15,934 అది నువ్వు చెప్పినంత తేలిక కాదు. 227 00:16:25,986 --> 00:16:26,987 సరే. 228 00:16:27,779 --> 00:16:31,116 సరే. నేను సర్క్యూట్ బోర్డ్ ని బయటకి తీశాను. 229 00:16:32,576 --> 00:16:33,785 విన్నాను. 230 00:16:34,536 --> 00:16:40,291 మిగతా అమర్చే ప్రక్రియ గురించి డాక్టర్ సుజూకి నీకు సూచనలు అందిస్తారు. 231 00:16:40,292 --> 00:16:41,667 జూక్. జూక్? 232 00:16:41,668 --> 00:16:43,127 అతను నీతో లైన్ లో ఉన్నాడా? 233 00:16:43,128 --> 00:16:45,339 అవును, లీ. నేను ఇక్కడే ఉన్నాను. 234 00:16:46,256 --> 00:16:48,716 ఓహ్, దేవుడా. నీ గొంతు వినడం చాలా బాగుంది. 235 00:16:48,717 --> 00:16:50,886 నువ్వు కాస్త ఇబ్బందిగా మాట్లాడుతున్నట్లుంది. నీ ఆరోగ్యం బాగానే ఉందా? 236 00:16:51,929 --> 00:16:55,849 ఈ కన్సాస్ వాతావరణం నాకు పడటం లేదు, ఇంకా నేను… 237 00:16:57,559 --> 00:17:00,561 మన సిగ్నల్ రిఫ్ట్ గుండా ప్రసారం అవుతోంది. 238 00:17:00,562 --> 00:17:03,482 అందువల్ల కొంత అంతరాయం ఏర్పడవచ్చు. 239 00:17:04,316 --> 00:17:08,110 అవును… అంతరాయం ఉండచ్చు… అందులో అర్థం ఉంది, అవును. 240 00:17:08,111 --> 00:17:14,659 సరే. నువ్వు ఇప్పుడు బయటకి తీసిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ నుంచి ఆనోడ్స్ తీసుకో. 241 00:17:14,660 --> 00:17:16,077 సరే. 242 00:17:16,078 --> 00:17:19,247 ఇప్పుడు వాటిని యాటిట్యూడ్ ఇండికేటర్ లోని 243 00:17:19,248 --> 00:17:21,123 జైరోస్కోప్ కి ఉన్న ఆకుపచ్చ వైర్లకి కనెక్ట్ చేయి. 244 00:17:21,124 --> 00:17:24,210 సరే, ఇంక… ఆనోడ్స్ తో మొదలుపెడదాం. ఆనోడ్స్ అంటే… 245 00:17:24,211 --> 00:17:28,422 బంగారు మాత్రల మాదిరిగా కనిపించేవి, అవేనా? 246 00:17:28,423 --> 00:17:31,343 - అవును. అవును. - సరే. అయితే… 247 00:17:32,594 --> 00:17:35,346 హేయ్, ఈ టెక్నాలజీ నన్ను బయటకి ఎలా రప్పిస్తుందో చెప్పగలవా 248 00:17:35,347 --> 00:17:36,932 లేదా అది కూడా గోప్యంగా ఉంచే విషయమేనా? 249 00:17:38,183 --> 00:17:42,019 మేజర్, రిఫ్ట్ ఓపెన్ చేయాలంటే ఒక టైటన్ కావాలి, 250 00:17:42,020 --> 00:17:44,772 కాబట్టి మేము నిన్ను ఇంటికి తీసుకువెళ్లే మార్గం గురించి ఆలోచిస్తున్నాం. 251 00:17:44,773 --> 00:17:47,317 సరే, కానీ దాని మీద ట్రాకర్ పెట్టేంత రిస్కు చేయడం ఎందుకు? అది నాకు అర్థం కావడం లేదు. 252 00:17:56,034 --> 00:17:57,911 ఈ మొత్తం మిషనే ఒక రిస్కు. 253 00:17:58,537 --> 00:18:02,081 ఇంకా మేము నీ నుండి ఆశించేది అదే, సైనికుడా. 254 00:18:02,082 --> 00:18:04,710 సరే. అర్థమైంది. 255 00:18:05,711 --> 00:18:07,212 డిఫెన్స్ ఇంకా డిస్కవరీ. 256 00:18:11,633 --> 00:18:15,596 {\an8}దక్షిణ పసిఫిక్ మహాసముద్రం 257 00:18:22,394 --> 00:18:23,896 - హాయ్. - ఏంటిది? 258 00:18:26,773 --> 00:18:29,817 మనం మనుషుల్ని చంపడానికి రౌడీల్ని పంపిస్తున్నామా, ఎలాంటి వివరణ లేకుండా? 259 00:18:29,818 --> 00:18:32,195 మనం స్నేహితులం కామా? మనం నూడుల్స్ తినలేదా? 260 00:18:32,196 --> 00:18:33,487 ఫ్రెండ్సా? 261 00:18:33,488 --> 00:18:37,241 నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మనం కలిసి ఒకటి ప్లాన్ చేసుకున్నాం 262 00:18:37,242 --> 00:18:38,701 కానీ తరువాత నువ్వు కనిపించకుండా పోయావు. 263 00:18:38,702 --> 00:18:42,246 తరువాత నాకు తెలిసింది ఏమిటంటే నువ్వు బ్రెండా హాలండ్ పక్కన నిలబడి ఉన్నావు, ఫ్రెండ్. 264 00:18:42,247 --> 00:18:45,082 అవును, నేను ఏం చేయబోతున్నానో చెప్పి చేశాను. నేను సమాచారాన్ని సేకరించాను. 265 00:18:45,083 --> 00:18:47,710 లేదు. నువ్వు క్రియాశీలకంగా పాల్గొన్నావు! 266 00:18:47,711 --> 00:18:50,922 ఇప్పుడు ఏం జరుగుతోందో నీకు కనీసం అవగాహన ఉందా? 267 00:18:50,923 --> 00:18:56,177 మనకి ఉన్నదల్లా టైటన్ ఎక్స్ శరీరంలో ఒక భాగం, దానికి నీ పరికరం ఇంకా అతికించే ఉంది. 268 00:18:56,178 --> 00:18:58,012 మనం ఒక క్లిష్టమైన సమస్యలో ఉన్నాం. 269 00:18:58,013 --> 00:18:59,972 ఇది చాలా సీరియస్ విషయం. 270 00:18:59,973 --> 00:19:03,810 టైటన్ ఎక్స్ స్వైరవిహారం చేస్తోంది ఇంకా అది హిరోషిని చంపేసింది. 271 00:19:06,313 --> 00:19:08,232 అది ఇంకెవరినీ చంపడం నాకు ఇష్టం లేదు. 272 00:19:09,816 --> 00:19:11,401 నాకు అది ఇష్టం అనుకుంటున్నావా? 273 00:19:14,196 --> 00:19:15,197 నేను అనుకోవడం లేదు. 274 00:19:15,948 --> 00:19:17,449 అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. 275 00:19:18,825 --> 00:19:22,662 మాకు తెలిసిన సమాచారం ప్రకారం నీ పరికరం టైటన్ ఎక్స్ ని తన వలస మార్గం నుండి తప్పించి 276 00:19:22,663 --> 00:19:25,122 బీభత్సం సృష్టించేలా చేసింది. అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. 277 00:19:25,123 --> 00:19:26,959 అది నా పరికరం కాదు. అది అపెక్స్ వాళ్లది. 278 00:19:27,584 --> 00:19:30,503 కాబట్టి నువ్వు అపెక్స్ సైబర్నెటిక్స్ వాళ్లని అడగాలి. 279 00:19:30,504 --> 00:19:31,587 అవును, మేము అడిగాము. 280 00:19:31,588 --> 00:19:35,049 ఇంకా వాల్టర్ సిమ్మన్స్ షాక్ అయ్యాడు ఎందుకంటే 281 00:19:35,050 --> 00:19:38,387 కొందరు విద్రోహులు ఒక అనుమతి లేని నిర్లక్ష్యపు ఆపరేషన్ చేపట్టారు. 282 00:19:39,429 --> 00:19:41,974 వాళ్లు పూర్తి పారదర్శకత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 283 00:19:42,683 --> 00:19:45,685 ఇప్పుడు హాలండ్ దారిలోకి వచ్చింది, కానీ ఆమె ఎలాంటి సమాచారాన్ని పంచుకోవడం లేదు. 284 00:19:45,686 --> 00:19:48,312 - అవును, తను అలాంటి మనిషే. - అవును తను అలాంటిదే. 285 00:19:48,313 --> 00:19:52,276 దీనికి తోడు ట్రిసొప్ లీవ్ పెట్టకుండా వెళ్లిపోవడం వల్ల, ఇక నువ్వే మిగిలావు. 286 00:19:54,194 --> 00:19:56,112 అది ఏం చేసిందో మాకు అర్థమయ్యేలా వివరించు, 287 00:19:56,113 --> 00:19:58,365 టైటన్ ఎక్స్ ని ఆ కోడ్ ఏం చేసిందో చెప్పు. 288 00:19:59,283 --> 00:20:01,201 దాన్ని ఆపడానికి నువ్వు మాకు సాయం చేయగలవు. 289 00:20:05,664 --> 00:20:07,583 నాకు ఆ సూట్స్ లో ఒకటి కావాలి. 290 00:20:08,250 --> 00:20:10,002 నాకు ఒక సోదరి కూడా ఉంది. 291 00:20:11,044 --> 00:20:12,838 - ఏంటి? - అవును. 292 00:20:15,048 --> 00:20:20,679 ప్రపంచంలోని అత్యుత్తమ ఐ.వి.ఎఫ్. డాక్టర్లు మా అమ్మానాన్నల్ని బిడ్డని కనేలా చేయలేకపోవడంతో నన్ను దత్తత తీసుకున్నారు. 293 00:20:21,471 --> 00:20:23,432 ఒక ఏడాది తరువాత… 294 00:20:24,308 --> 00:20:25,475 నా చెల్లెలు మాయా పుట్టింది. 295 00:20:27,519 --> 00:20:28,937 మిరకిల్ బేబీ. 296 00:20:31,273 --> 00:20:33,442 దానితో హఠాత్తుగా, "ఇసబెల్ ఎవరు?" అనే పరిస్థితి వచ్చింది. 297 00:20:37,529 --> 00:20:39,489 కేట్ తో నీ సంబంధం కూడా అలాంటిదేనా? 298 00:20:41,074 --> 00:20:43,534 మీ నాన్నతో కలిసి నువ్వు ఎన్నో సంవత్సరాల పాటు పని చేశావు, 299 00:20:43,535 --> 00:20:44,703 కానీ తరువాత హఠాత్తుగా, 300 00:20:45,370 --> 00:20:49,249 యాక్సిస్ ముండి నుండి కేట్ ప్రత్యక్షం అయ్యింది, దానితో "కెంటారో ఎవరు?" అయిపోయావు కదా. 301 00:20:51,502 --> 00:20:54,338 నువ్వు మోనార్క్ ని ఎంత ద్వేషిస్తావో నేను అపెక్స్ అని అంతగా ద్వేషిస్తాను. 302 00:20:57,174 --> 00:20:58,799 వాళ్లంతా ఈ ప్రపంచాన్ని మార్చాలని చూస్తారు. 303 00:20:58,800 --> 00:21:01,720 నేను కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని చూస్తాను, కానీ నేను ఒంటరిగా ఆ పని చేయలేను. 304 00:21:05,516 --> 00:21:07,726 నీ సంగతి ఏంటి, కెంటారో? నీకేం కావాలి? 305 00:21:14,358 --> 00:21:17,110 అయితే మరి ఈ టైటన్ నే ఎందుకు ఎంచుకోవాలి? 306 00:21:19,154 --> 00:21:21,198 ఇప్పుడు ఎందుకు నీకు అన్ని సందేహాలు వస్తున్నాయి? 307 00:21:22,783 --> 00:21:23,950 నువ్వు కూడా నాలాగే మాట్లాడుతున్నావు. 308 00:21:23,951 --> 00:21:27,329 నిన్ను బయటకి రప్పించడం కోసం, ఆ భారీ టైటన్ మాత్రమే రిఫ్టుని ఓపెన్ చేయగలదని మాకు తెలుసు. 309 00:21:27,913 --> 00:21:29,081 ఎలా? 310 00:21:30,499 --> 00:21:32,835 అది మీకెలా తెలుసు? ఇక్కడ ఏం ఉందో మీకెలా తెలుసు? 311 00:21:34,670 --> 00:21:38,090 సరే, చూడు, డాక్టర్ సుజూకి, ఆయన పెద్ద మంత్రగాడు. 312 00:21:39,258 --> 00:21:43,804 నీ ల్యాండింగ్ పాయింట్ కి దగ్గరలో టైటన్ ఆనవాళ్లని ఆయన గుర్తించగలిగాడు. 313 00:21:44,847 --> 00:21:46,139 నువ్వు ఎవరివి? 314 00:21:47,641 --> 00:21:49,767 నువ్వు ఆపరేషన్ హవర్ గ్లాస్ లో గోప్యంగా పని చేసేవాడివని చెప్పావు. 315 00:21:49,768 --> 00:21:51,353 నాకు అక్కడ ఉండే టీమ్ అందరూ తెలుసు. 316 00:21:52,104 --> 00:21:54,355 మీకు బిల్లీ అందుబాటులో లేడు గనుక, నాతో ఆ టైటన్ ని ట్యాగ్ చేయిస్తున్నారు, 317 00:21:54,356 --> 00:21:56,233 కానీ నాకు మీ పేరు కూడా తెలియదు. కాబట్టి, మీరు ఎవరు? 318 00:21:58,986 --> 00:22:00,361 నువ్వు చెప్పింది సరైనదే, మేజర్. 319 00:22:00,362 --> 00:22:02,113 నన్ను కల్నల్ అని పిలవచ్చు. 320 00:22:02,114 --> 00:22:03,322 హా. 321 00:22:03,323 --> 00:22:05,158 నేను ఆలస్యంగా మీ బృందంలోకి వచ్చాను. 322 00:22:05,826 --> 00:22:08,704 ఈ గందరగోళాన్ని సరి చేయడానికి ప్రయత్నిస్తున్న టీమ్ లో నేను కూడా ఒకడిని. 323 00:22:09,329 --> 00:22:11,832 సరే. నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి, సర్. 324 00:22:14,626 --> 00:22:17,546 సరే, కాబట్టి, అంటే, నీ గురించి నాకు కూడా చెప్పచ్చు కదా? 325 00:22:18,297 --> 00:22:21,090 మనం ఈ పరిచయాన్ని ఇలా కొనసాగిద్దాం. 326 00:22:21,091 --> 00:22:24,094 సరే. మీరేం తెలుసుకోవాలని అనుకుంటున్నారు? 327 00:22:25,220 --> 00:22:28,598 మనం ఎక్కడ మొదలుపెడదామంటే… కుటుంబం వివరాలు ఏంటి? నీకు కుటుంబం ఉందా? 328 00:22:28,599 --> 00:22:29,975 నాకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ… 329 00:22:31,059 --> 00:22:35,147 ఈ మధ్యనే కొంతమంది పిల్లలు కనిపించారు, వాళ్లు తమ తండ్రి చనిపోయాడని భావిస్తున్నారు. 330 00:22:36,356 --> 00:22:38,400 వాళ్లు ఇప్పుడు నా ఫ్యామిలీలా అనిపిస్తున్నారు. 331 00:22:40,402 --> 00:22:42,988 నాకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. నాకు ఒక… 332 00:22:44,114 --> 00:22:47,117 ఒక పిల్లవాడు ఉన్నాడు. అతని తల్లి నాకు మంచి ఫ్రెండ్. 333 00:22:48,785 --> 00:22:51,829 నేను… తిరిగి వస్తానని అతనికి చెప్పాను. అతనికి ప్రామిస్ చేశాను. 334 00:22:51,830 --> 00:22:54,666 కాబట్టి నాతో అబద్ధాలు ఆడించద్దు, కల్నల్. 335 00:22:57,669 --> 00:22:59,296 అస్సలు లేదు! 336 00:23:00,756 --> 00:23:02,966 సరే. సరే. అలాగే ఉండు. 337 00:23:04,134 --> 00:23:05,636 ఇదేంటి? 338 00:23:06,386 --> 00:23:08,095 - మేజర్, ఏం జరుగుతోంది? - లేదు, లేదు, లేదు. 339 00:23:08,096 --> 00:23:11,141 ఇది… వాసన వస్తోంది… ఒక ఎలక్ట్రికల్ మంట మాదిరిగా వాసన వస్తోంది కానీ… 340 00:23:12,392 --> 00:23:13,476 పారిపో! 341 00:23:13,477 --> 00:23:14,895 వెంటనే పారిపో! 342 00:23:41,713 --> 00:23:43,507 మేజర్, నువ్వు బాగానే ఉన్నావా? 343 00:23:45,509 --> 00:23:46,552 బాగానే ఉన్నాను. 344 00:23:47,219 --> 00:23:49,929 ఓహ్, కానీ నాకు బాగా గాయాలు అయ్యాయి. 345 00:23:49,930 --> 00:23:52,933 కానీ మానని… మానని గాయం అంటూ ఉండదు. 346 00:23:56,603 --> 00:23:58,021 ఒక్క సెకను ఉండు. 347 00:23:58,564 --> 00:23:59,857 అయ్య బాబోయ్. 348 00:24:00,774 --> 00:24:03,694 కంట్రోల్, నేను ఏం చూస్తున్నానో చెబితే మీరు నమ్మలేరు. 349 00:24:05,571 --> 00:24:08,532 ఇక్కడ ఏదో క్యాంప్ ప్రదేశంలా ఉంది. ఒక క్యాంప్ ఉంది. 350 00:24:09,283 --> 00:24:11,535 అదేంటో నాకు తెలియడం లేదు. 351 00:24:12,202 --> 00:24:14,705 అక్కడ ఎవరు క్యాంప్ కోసం వస్తారు? 352 00:24:15,372 --> 00:24:17,540 - మేజర్, ఇది డైరెక్ట్ ఆర్డర్. - ఓహ్, దేవుడా. 353 00:24:17,541 --> 00:24:20,919 నువ్వు ఆ క్యాంప్ కి దూరంగా ఉండు ఇంకా ఈ మిషన్ మీదనే పని చేయి. 354 00:24:24,298 --> 00:24:25,674 కెయ్కో. 355 00:24:28,468 --> 00:24:29,720 కెయ్కో? 356 00:24:33,056 --> 00:24:34,683 కెయ్కో! 357 00:24:36,310 --> 00:24:37,477 కెయ్! 358 00:24:44,193 --> 00:24:45,526 అందులో ఏం రాసి ఉంది? 359 00:24:45,527 --> 00:24:48,905 అంటే, బిల్లీ చేతిరాతని నేను సరిగ్గా చదవగలిగితే, 360 00:24:48,906 --> 00:24:51,949 ఇక్కడ ఒక దారి నేరుగా ఆ రింగ్స్ దగ్గరకి వెళుతుంది… 361 00:24:51,950 --> 00:24:53,327 - అక్కడ! - ఏంటి? 362 00:25:04,880 --> 00:25:07,758 - నువ్వు అతనిని ప్రేమించావా? - బిల్లీనా? 363 00:25:08,800 --> 00:25:09,801 షా. 364 00:25:14,181 --> 00:25:17,142 లేదు. మా మధ్య అలాంటి బంధం లేదు. 365 00:25:19,478 --> 00:25:20,479 సరే. 366 00:25:21,438 --> 00:25:22,439 అది… 367 00:25:26,777 --> 00:25:28,153 {\an8}దాని అర్థం ఏంటి? 368 00:25:29,571 --> 00:25:30,781 లోపలికి ప్రవేశించరాదు. 369 00:25:40,499 --> 00:25:41,500 మనం లోపలికి ఎలా వెళ్లాలి? 370 00:25:42,042 --> 00:25:43,544 లోపలికి ఇంకో మార్గం ఏదైనా ఉండచ్చు. 371 00:25:50,843 --> 00:25:51,844 లేదా అది. 372 00:25:53,595 --> 00:25:54,721 ఇవి ఏంటి? 373 00:25:56,515 --> 00:25:58,684 {\an8}చిహ్నాలు. సమాధుల కోసం. 374 00:26:17,202 --> 00:26:20,914 ఇది అదే అయి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఆడవారు ఆ వైబ్రేషన్స్ ని ఫీల్ అయి ఉంటారు. 375 00:26:35,512 --> 00:26:36,513 కెయ్కో! 376 00:26:37,973 --> 00:26:39,224 కెయ్కో! 377 00:26:40,017 --> 00:26:43,103 కెయ్! కెయ్కో! 378 00:26:43,687 --> 00:26:48,107 - నువ్వు కాస్త నిదానించాలి, బాబు. - నిదానించాలా? నిదానించాలి. 379 00:26:48,108 --> 00:26:49,317 ఆమె బతికే ఉంది ఇంకా ఇక్కడే ఉంటుంది. 380 00:26:49,318 --> 00:26:51,612 నాకు తెలుసు, కానీ ఇది సంక్లిష్టమైనది. 381 00:26:54,531 --> 00:26:55,949 నీకు తెలుసు అంటే నీ ఉద్దేశం ఏంటి? 382 00:26:59,119 --> 00:27:00,412 నాకు ఎందుకు చెప్పడం లేదు? 383 00:27:01,538 --> 00:27:02,789 అది చాలా పెద్ద కథ, బాబు. 384 00:27:06,960 --> 00:27:08,837 అయితే నువ్వు మిషన్ కంట్రోల్ కాదు, కదా? 385 00:27:10,506 --> 00:27:14,134 లేదు, నేను కాదు. కానీ అది ముఖ్యం కాదు. 386 00:27:14,968 --> 00:27:16,802 కేవలం ఒకే ఒక్కటి ముఖ్యం. 387 00:27:16,803 --> 00:27:21,350 - ఎట్టి పరిస్థితులలోనూ ఆమెని కాపాడటం. - ఓహ్, దేవుడా. నువ్వు నాలాగే మాట్లాడుతున్నావు. 388 00:27:23,227 --> 00:27:24,645 ఆ మాట మళ్లీ చెప్పు, లీ. 389 00:27:26,647 --> 00:27:27,897 ఏంటి? 390 00:27:27,898 --> 00:27:31,318 ఇప్పుడు ఆ మాట మళ్లీ చెప్పు. 391 00:27:33,445 --> 00:27:34,988 నువ్వు అచ్చు… 392 00:27:37,449 --> 00:27:41,411 నాలాగే… మాట్లాడుతున్నావు. 393 00:27:43,872 --> 00:27:44,873 ఓహ్, దేవుడా. 394 00:27:45,874 --> 00:27:48,126 వద్దు… కంగారుపడకు, లీ. 395 00:27:50,504 --> 00:27:51,587 నాకు మతిపోతోంది. 396 00:27:51,588 --> 00:27:53,297 కంగారుపడకు. 397 00:27:53,298 --> 00:27:54,341 నువ్వు ఎవరు? 398 00:27:57,636 --> 00:28:00,054 నేను నీ వృద్ధ రూపాన్ని. 399 00:28:00,055 --> 00:28:01,765 నేనే నువ్వు. 400 00:28:05,477 --> 00:28:06,687 నన్ను ఏదైనా అడుగు. 401 00:28:08,021 --> 00:28:10,356 నువ్వు కేవలం నా భ్రమ కాకపోతే, 402 00:28:10,357 --> 00:28:13,318 నువ్వు నేనే అయితే, నువ్వు నిజంగా నేను అయితే… 403 00:28:15,946 --> 00:28:17,447 తను ఎంత ముఖ్యమైనదో నీకు తెలుసు. 404 00:28:19,658 --> 00:28:20,951 తనే నా మిషన్. 405 00:28:22,286 --> 00:28:27,707 ఆమెని కాపాడటమే నా లక్ష్యం. కానీ అంతకుమించి… 406 00:28:27,708 --> 00:28:29,542 నువ్వు ఆమెని ప్రేమిస్తున్నావు. నాకు తెలుసు. 407 00:28:29,543 --> 00:28:31,419 లేదు, నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు. నేను ఎప్పుడూ చెప్పలేదు. 408 00:28:31,420 --> 00:28:34,213 - నేను ఎప్పుడూ అది చెప్పలేదు. నేను చెప్పలేదు… - లేదు. నన్ను చెప్పనివ్వలేదు… చెప్పనివ్వలేదు… 409 00:28:34,214 --> 00:28:37,050 కానీ నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగానే ఉన్నాను. నా ఆలోచనల్లో కూడా. 410 00:28:38,677 --> 00:28:40,512 నీ గాయాల్ని నేను మోస్తున్నాను, లీ. 411 00:28:44,975 --> 00:28:45,976 అన్నింటినీ. 412 00:28:49,146 --> 00:28:50,772 అన్నింటికన్నా ఎక్కువ బాధపెట్టింది కెయ్కోనే. 413 00:28:56,486 --> 00:28:58,363 కానీ ఆ సందర్భం గతించింది, లీ. 414 00:29:03,911 --> 00:29:08,081 ఆమె నిజంగా బతికి ఉంటే, ఆ సందర్భం గతించదు. 415 00:29:09,249 --> 00:29:10,917 అవును, అది గతించింది. 416 00:29:10,918 --> 00:29:15,630 ఆమె చెప్పింది, "ఇంకొక జన్మలో, మరో ప్రపంచంలో, 417 00:29:15,631 --> 00:29:17,007 మనం కలిసి ఉండగలం" అని రాసింది. 418 00:29:19,384 --> 00:29:21,553 లేదు, ఆమె బతికే ఉంటే, నేను దాన్ని మారుస్తాను. 419 00:29:24,014 --> 00:29:25,265 నేను దాన్ని మార్చేస్తాను. 420 00:29:26,225 --> 00:29:28,476 - వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు. ఆగు, ఆగు. - అవును. 421 00:29:28,477 --> 00:29:32,897 ఆగు, ఆగు. లీ, కదలద్దు. అక్కడే ఉండు. 422 00:29:32,898 --> 00:29:33,982 అక్కడే ఉండు. 423 00:29:43,784 --> 00:29:45,285 నేను దాన్ని మారిస్తే ఏం అవుతుంది? 424 00:29:45,869 --> 00:29:48,372 లీ, అది నీకే బాగా తెలుసు. 425 00:29:50,374 --> 00:29:51,375 నాకు తెలుసా? 426 00:29:53,627 --> 00:29:54,628 నీకు తెలుసా? 427 00:29:57,589 --> 00:30:00,174 ఇప్పుడు నువ్వు అతడిని ఆమె దగ్గరకి వెళ్లనిస్తే, 428 00:30:00,175 --> 00:30:02,803 నువ్వు ఆమె భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తావు. 429 00:30:03,846 --> 00:30:06,013 అది ఇదివరకటిలా ఉండదు. 430 00:30:06,014 --> 00:30:09,268 ఇంకా ఏదైనా జరగచ్చు కూడా. 431 00:30:12,896 --> 00:30:15,566 ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం నా చేతుల్లో లేదు. 432 00:30:17,192 --> 00:30:18,527 అప్పుడు ఆ నిర్ణయం నాదే. 433 00:30:26,952 --> 00:30:28,036 నాకు ఆమె కనిపించింది. 434 00:30:29,746 --> 00:30:32,583 ఆమె కోసం నేను ఎందుకు వెళ్లకూడదో నాకు ఒక్క మంచి కారణం చెప్పు చాలు. 435 00:30:42,801 --> 00:30:43,886 నీకు మూడు కారణాలు చెప్పగలను. 436 00:30:45,470 --> 00:30:46,637 ఒకటి, 437 00:30:46,638 --> 00:30:49,141 ఆమెని ఇప్పుడు కాపాడాల్సిన అవసరం లేదు. 438 00:30:51,768 --> 00:30:54,687 అవును, నాకు తెలుసు… నేను తను ధైర్యవంతురాలని మెచ్చుకుంటాను. 439 00:30:54,688 --> 00:30:57,440 అది మంచి సెంటిమెంట్, కానీ తనని కాపాడతానని నేను ప్రమాణం చేశాను. 440 00:30:57,441 --> 00:31:00,526 ఆమెని కాపాడాలి. అవును. ఆఖరికి నా నుంచి కూడా. 441 00:31:00,527 --> 00:31:03,446 ఈ సమయంలో నువ్వు జోక్యం చేసుకుంటే, వాస్తవంగా ఆమెని కాపాడటానికి బదులు 442 00:31:03,447 --> 00:31:06,992 ఆమెని దారి మళ్లించే ప్రమాదం ఉంది, నిజంగా ఆ ఛాన్స్ తీసుకుంటావా? 443 00:31:10,370 --> 00:31:12,705 నేను ఇప్పుడు రంగంలోకి దిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. 444 00:31:12,706 --> 00:31:14,165 అది నీకు తెలియదు. 445 00:31:14,166 --> 00:31:15,584 లేదు, నాకు తెలియదు. 446 00:31:16,251 --> 00:31:19,171 కానీ నువ్వు రంగంలోకి దిగకపోతే ఖచ్చితంగా ఏం జరుగుతుందో నాకు తెలుసు. 447 00:31:21,548 --> 00:31:24,550 సమీప భవిష్యత్తులో నువ్వు ఆమెని కాపాడతావు, 448 00:31:24,551 --> 00:31:30,224 నీ వల్ల తను కోల్పోయిందని భావిస్తున్న జీవితాన్ని ఆమె తరువాత పూర్తిగా జీవించగలుగుతుంది. 449 00:31:34,895 --> 00:31:36,563 రెండో కారణం ఏంటి? 450 00:31:38,941 --> 00:31:40,025 ఇది కొంత నయం. 451 00:31:42,694 --> 00:31:44,696 ఆ పిల్లలు నా జీవితంలోకి వచ్చారు కదా? 452 00:31:48,450 --> 00:31:49,868 వాళ్లు హిరో పిల్లలు. 453 00:31:52,162 --> 00:31:53,330 వాళ్లని నువ్వు ఇష్టపడతావు, లీ. 454 00:31:54,206 --> 00:31:55,666 వాళ్లని నువ్వు ఇష్టపడతావు. 455 00:31:56,583 --> 00:31:58,376 కానీ కెయ్కో గనుక ముందుగానే బయటపడితే 456 00:31:58,377 --> 00:32:03,215 తరువాత ఏం జరుగుతుందో మనకి నిజంగా తెలియదు. 457 00:32:11,306 --> 00:32:12,391 మరి మూడో కారణం? 458 00:32:15,602 --> 00:32:17,271 ఇది అన్నింటికన్నా కష్టమైనది. 459 00:32:22,776 --> 00:32:26,947 ఎందుకంటే ఆమెని వెళ్లనివ్వాల్సిన సమయం ఇదే. 460 00:32:32,995 --> 00:32:35,163 అవును. ఆమెని కాపాడటం కోసం. 461 00:32:40,544 --> 00:32:41,712 ఏమీ చేయద్దు, లీ. 462 00:32:44,381 --> 00:32:46,633 ఊరికే గమనించు. 463 00:33:49,279 --> 00:33:50,280 ఇది తాడు. 464 00:33:58,038 --> 00:33:59,956 ఇది నీటి గుండా కమ్యూనికేట్ చేస్తుంది. 465 00:33:59,957 --> 00:34:01,207 ఇది ఒక బావి. 466 00:34:01,208 --> 00:34:04,211 మిగతా అందరూ దాని ద్వారా కిందకి వెళ్లి టైటన్ పిలుపుని విన్నారు అనుకుంటా. 467 00:34:06,046 --> 00:34:07,548 కానీ, నువ్వు దీనిలోకి వెళ్లడం లేదు, కేట్. 468 00:34:10,300 --> 00:34:11,676 కేట్, ఆగు. ఇది సేఫ్ కాదు. 469 00:34:11,677 --> 00:34:14,053 నాకేం కాదు. నేను తేలికగానే ఉంటాను. 470 00:34:14,054 --> 00:34:17,808 - ఏదైనా జరిగితే నువ్వు నన్ను పైకి లాగేయవచ్చు. - సరే. 471 00:34:18,684 --> 00:34:20,351 నేను కూడా సరిగ్గా ఇదే చెప్పాను… 472 00:34:21,728 --> 00:34:22,728 కజకస్తాన్ లో. 473 00:34:26,440 --> 00:34:31,112 అప్పటి నుండి నేను చేసిన ఆ పొరపాటుకి ప్రతి రోజూ పశ్చాత్తాపపడతాను. కాబట్టి ప్లీజ్, వద్దు. 474 00:34:34,074 --> 00:34:39,121 అది పొరపాటు కాదు. అది పొరపాటు కాదు. 475 00:34:41,790 --> 00:34:43,333 నువ్వు ఇంకేం చేయగలిగే దానివి? 476 00:34:45,710 --> 00:34:49,047 నాకు మాదిరిగానే నువ్వు కూడా సమాధానాల కోసం అన్వేషించాలి. 477 00:34:54,011 --> 00:35:00,934 కొన్నిసార్లు మనల్ని ఏ జ్ఞాపకం వెంటాడుతుందో అదే మనల్ని క్షేమంగా ఉంచుతుంది. 478 00:35:03,520 --> 00:35:06,690 నిన్ను నమ్ముతాను, కేట్. ఆ అడుగున ఏం ఉందో వెళ్లి అన్వేషించు. 479 00:35:23,081 --> 00:35:24,082 సరే. 480 00:35:29,129 --> 00:35:31,340 అయితే, ఇంతవరకూ మీరంతా ఏం తెలుసుకున్నారు? 481 00:35:32,466 --> 00:35:37,303 సరే, అయితే, ఈ పరికరం దాని నెర్వస్ సిస్టమ్ లోకి వెళ్లి 482 00:35:37,304 --> 00:35:38,764 దాని సిగ్నల్స్ ని మార్చివేస్తుంది. 483 00:35:40,182 --> 00:35:42,935 కానీ, అది మార్చివేయకూడదు. అది అర్థం చేసుకోవాలి. 484 00:35:43,644 --> 00:35:45,895 బ్రెండా ఆలోచన ఏమిటంటే మనం దాని భాష నేర్చుకునే వరకూ 485 00:35:45,896 --> 00:35:49,024 దీని మెదడులోకి ర్యాపిడ్ ఫైర్ సిగ్నల్స్ ని పంపించి తిరిగి స్వీకరించాలి. 486 00:35:51,318 --> 00:35:53,237 అన్నట్లు, నీకు థాంక్యూ చెప్పాలి అనుకున్నాను… 487 00:35:54,404 --> 00:35:58,408 నన్ను ఆ పరిస్థితి నుండి బయటపడేసినందుకు. 488 00:35:59,284 --> 00:36:00,536 నాకు థాంక్స్ చెప్పకు. బ్రెండాకి చెప్పు. 489 00:36:01,912 --> 00:36:02,913 దేనికి? 490 00:36:03,455 --> 00:36:06,500 ఆమె మోనార్క్ కి ఇచ్చిన వివరణ పత్రాన్ని నువ్వు చదవడానికి ఇస్తాను. 491 00:36:07,918 --> 00:36:09,711 ఆమె నీ పేరుని ప్రస్తావించకపోవడమే కాదు, 492 00:36:10,504 --> 00:36:14,007 నీ గురించి ఎవరికీ తెలియకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. 493 00:36:18,679 --> 00:36:20,389 ఆమె అలాగ ఎందుకు చేసిందో నాకు తెలియదు. 494 00:36:22,558 --> 00:36:24,184 ఒకసారి ఒక మిస్టరీనే ఛేదించాలి, అనుకుంటా. 495 00:36:41,785 --> 00:36:43,704 నీకు లైసెన్స్ ప్లేట్ గేమ్ ఆడాలని ఉందా? 496 00:36:45,873 --> 00:36:46,874 ఏంటి? 497 00:36:48,166 --> 00:36:51,128 ఎయిర్ పోర్ట్ కి వెళ్లడానికి రెండు గంటలు పడుతుంది. నేను ఆ ఇబ్బందిని తగ్గించాలని చూస్తున్నాను. 498 00:36:52,880 --> 00:36:55,756 - నాతో పాటు రమ్మని నేను నిన్ను అడగలేదు. - నాకు తెలుసు. 499 00:36:55,757 --> 00:36:59,553 కానీ ఇలా అయితే, నిన్ను వెళ్లద్దని ఒప్పించడానికి నాకు రెండు గంటల సమయం దొరుకుతుంది అనుకున్నాను. 500 00:37:00,429 --> 00:37:02,848 ముందుగా అనుకున్న ప్రకారం రేపు కూడా నువ్వు ఉండాలి. 501 00:37:03,932 --> 00:37:07,394 ఎందుకు? నాతో నీకేం పని? 502 00:37:13,025 --> 00:37:14,901 నిజం చెప్పాలంటే, మీ నాన్నకి జరిగిన విషాదం తరువాత, 503 00:37:14,902 --> 00:37:16,153 నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నాను. 504 00:37:18,363 --> 00:37:21,657 మన రెండు కుటుంబాలు కొన్ని సంవత్సరాలుగా టైటన్ తో పోరాడుతున్నాయి, 505 00:37:21,658 --> 00:37:23,327 కానీ పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతోంది. 506 00:37:23,994 --> 00:37:26,162 కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని నేను నిజంగా నమ్ముతున్నాను. 507 00:37:26,163 --> 00:37:27,413 నీ ఆలోచనలు. 508 00:37:27,414 --> 00:37:30,833 ఈ ప్లాన్లు ఎలా పని చేస్తాయో మనం ప్రత్యక్షంగా చూశాం. మిగతా అందరిలాగే మనం కూడా అన్ని అర్హతలు ఉన్నవాళ్లమే, 509 00:37:30,834 --> 00:37:32,585 ఇంకా ఇందులో మనకి కూడా భాగం లేదంటావా? 510 00:37:32,586 --> 00:37:35,213 నాకు అర్థమైంది. నువ్వు సంపన్నురాలివి. 511 00:37:35,214 --> 00:37:38,257 - నీకు కావాల్సింది దక్కించుకోవడానికి అలవాటు పడ్డావు. - దీనికి డబ్బుతో సంబంధం లేదు. 512 00:37:38,258 --> 00:37:39,717 డబ్బులున్న వాళ్లు ఇలాగే అంటారు. 513 00:37:39,718 --> 00:37:41,845 మా నాన్న డబ్బున్నవాడు, సరేనా? 514 00:37:42,429 --> 00:37:44,764 నా దగ్గర ఉన్నదంతా ఈ పని కోసం రిస్కు చేశాను. 515 00:37:44,765 --> 00:37:47,726 మనం గనుక సక్సెస్ కాలేకపోతే, నా దగ్గర ఏమీ మిగలదు. 516 00:37:48,727 --> 00:37:50,062 "మనమా"? 517 00:37:53,023 --> 00:37:55,234 మనం టోక్యోలో కలుసుకున్న రాత్రి దేని గురించి మాట్లాడుకున్నామో నీకు గుర్తుందా? 518 00:37:56,443 --> 00:38:00,197 జి-డే జరిగి నాలుగేళ్లు ఎలా గడిచాయి ఇంకా ఎందుకు ఏమీ మారలేదు? 519 00:38:00,864 --> 00:38:03,866 మనం సేఫ్ గా ఉండేలా మోనార్క్ కానీ, మిలటరీ కానీ, కార్పొరేషన్లు కానీ, ఆఖరికి మా నాన్న కూడా 520 00:38:03,867 --> 00:38:05,618 ఇంతవరకూ ఏమీ చేయలేకపోయారు. 521 00:38:05,619 --> 00:38:07,495 ఇప్పుడు మనల్ని ఏదీ సేఫ్ గా ఉంచలేదు. 522 00:38:07,496 --> 00:38:11,082 ఖచ్చితంగా. మనల్ని ఏదీ సేఫ్ గా ఉంచలేదు. 523 00:38:11,083 --> 00:38:13,167 జి-డే ఈ ప్రపంచాన్ని రాత్రికి రాత్రి మార్చివేసింది, 524 00:38:13,168 --> 00:38:15,546 కానీ ప్రపంచం మారకపోతే ఎలా ఉండేది? 525 00:38:17,548 --> 00:38:20,133 జి-డే లేని ప్రపంచంలో మనం బతకగలిగితే ఎలా ఉంటుంది? 526 00:38:21,426 --> 00:38:22,427 అది క్రేజీ ఆలోచన. 527 00:38:25,389 --> 00:38:26,890 నా ఉద్దేశం, నీకు యాక్సిస్ ముండి గురించి తెలుసు. 528 00:38:27,975 --> 00:38:30,811 పిచ్చికి ఉన్న రూల్స్ ఇక్కడ అస్సలు పనిచేయకపోవచ్చని నీకు తెలుసుగా. 529 00:38:31,979 --> 00:38:33,145 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 530 00:38:33,146 --> 00:38:35,064 దాని గురించి నీకు చెప్పాలని నేను అనుకోవడం లేదు, 531 00:38:35,065 --> 00:38:36,400 నువ్వు కూడా నా ఆలోచనలకి సపోర్ట్ చేస్తే తప్ప. 532 00:38:42,865 --> 00:38:43,866 నిన్ను ఒక విషయం అడుగుతాను. 533 00:38:45,951 --> 00:38:50,247 మీ నాన్న తను ఎక్కడికి వెళ్లాడనే రహస్యాన్ని నువ్వు తెలుసుకునేలా… 534 00:38:51,582 --> 00:38:52,583 ఎందుకు చేశాడు అనుకుంటున్నావు? 535 00:38:57,963 --> 00:39:00,424 కంపై. 536 00:39:04,720 --> 00:39:08,974 కేట్ కి చెప్పలేదు. ఇంకెవ్వరికీ చెప్పలేదు. నీకే చెప్పాడు. 537 00:39:10,893 --> 00:39:13,770 ఎందుకంటే ఎవరు ఏం అనుకున్నా పట్టించుకోకుండా 538 00:39:14,938 --> 00:39:17,608 నీకు నువ్వుగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరుకుని ఉండచ్చు. 539 00:39:20,194 --> 00:39:21,195 సరిగ్గా ఆయన చేసిన విధంగానే. 540 00:39:31,121 --> 00:39:32,955 - ఇది బాగానే అనిపిస్తోందా? - చక్కగా సరిపోయింది. 541 00:39:32,956 --> 00:39:33,957 సరే. 542 00:39:35,167 --> 00:39:38,712 - నీకు సేఫ్ కాదని అనిపించిన వెంటనే… - నేను గట్టిగా అరుస్తాను. 543 00:39:39,880 --> 00:39:42,549 జాగ్రత్త. నేను నిన్ను కూడా పోగొట్టుకోలేను. 544 00:39:44,384 --> 00:39:49,139 నేను ఈ పనిని ఎవరితో అయినా కలిసి చేయాలంటే… 545 00:39:51,808 --> 00:39:53,018 అది నువ్వే కావాలని కోరుకున్నాను. 546 00:40:02,236 --> 00:40:03,237 రెడీ? 547 00:40:03,779 --> 00:40:04,780 రెడీ. 548 00:40:05,322 --> 00:40:06,323 సరే. 549 00:40:28,887 --> 00:40:30,305 నడుస్తూ ఉండు. నేరుగా వెళ్లు. 550 00:40:30,806 --> 00:40:33,767 సరే. నేను ఎంత దూరంలో ఉన్నాను? 551 00:40:34,351 --> 00:40:36,811 ఎక్కువ దూరం లేదు. దాదాపుగా చేరుకున్నావు. నీకు ఎదురుగానే ఉంటుంది. 552 00:40:36,812 --> 00:40:38,271 ఇదంతా నీకెలా తెలుసు? 553 00:40:38,272 --> 00:40:43,402 ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు చివరిసారి నేను దాన్ని చూశాను. 554 00:40:44,444 --> 00:40:45,529 నాకు ఏదో కనిపిస్తోంది అనుకుంటా. 555 00:40:46,905 --> 00:40:52,536 సుమారు అర కిలోమీటరు దూరంలో ఒక పెద్ద, ఆహ్, పెద్ద విస్తీర్ణంలో ఉన్న భూమి. 556 00:40:53,412 --> 00:40:55,997 - ఒక భారీ కందిరీగ గూడు మాదిరిగా ఉంది. - భారీ కందిరీగ గూడులా ఉందా? 557 00:40:55,998 --> 00:40:58,583 అవును, అదే ఆ ప్రదేశం. ఇంక నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి 558 00:40:58,584 --> 00:41:00,335 ఎందుకంటే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారబోతోంది. 559 00:41:04,381 --> 00:41:06,258 ఏంటది? 560 00:41:21,064 --> 00:41:22,774 ఓహ్, దేవుడా. 561 00:42:00,562 --> 00:42:02,606 - తాడు మరికాస్త వదులు. - సరే. 562 00:42:28,257 --> 00:42:29,258 కేట్! 563 00:42:30,092 --> 00:42:31,802 కేట్! 564 00:42:33,345 --> 00:42:34,972 కేట్! 565 00:42:38,183 --> 00:42:40,853 నీకు అది కనిపించినప్పుడు చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెబుతాను. 566 00:42:41,770 --> 00:42:45,858 సరే, నాకు కనిపించింది. నాకు కనిపించింది. అది భారీగా ఉంది. 567 00:42:52,531 --> 00:42:55,157 సరే. అది ఆ వెనుకనే ఉంది. ఇప్పుడు ఆ రాక్ దగ్గరకి వెళ్లు. 568 00:42:55,158 --> 00:42:56,785 అది ఆ రాక్ లో గూడు కట్టుకుని ఉంది. 569 00:42:57,411 --> 00:42:58,661 అది ఒక శంఖం లాంటిది. 570 00:42:58,662 --> 00:43:00,998 నువ్వు దాని లోపలికి వెళ్లగలిగితే, అది సరిగ్గా అవతలి పక్క కనిపిస్తుంది. 571 00:43:01,999 --> 00:43:03,457 ఆ రాక్ ని పగులగొట్టు. 572 00:43:03,458 --> 00:43:06,044 - ఇక్కడేనా? - సరే. ఇప్పుడు ఆ రాక్ కి రంధ్రం చేయి. 573 00:43:06,920 --> 00:43:08,505 సరే. 574 00:43:09,423 --> 00:43:10,549 సరే. 575 00:43:16,847 --> 00:43:20,225 ఆగు. ఆగు. నేను పగులగొట్టడం మొదలుపెడితే, అది నిద్రలేస్తుందేమో కదా? 576 00:43:20,767 --> 00:43:22,561 నేను అనుకోవడం అది అందులో ఒక… 577 00:43:23,228 --> 00:43:26,063 ఒక… ఒక పట్టు గూడు స్థితిలో ఉంటుందా? అంటే కదలకుండా ఉంటుందా? 578 00:43:26,064 --> 00:43:27,857 నిద్రపోతున్న షార్క్ మాదిరిగా ఉంటుంది. 579 00:43:27,858 --> 00:43:30,402 సరే, అయితే, ఇది నిజంగా పిచ్చితనంగా అనిపిస్తోంది, కానీ పని మొదలుపెడదాం. 580 00:43:41,872 --> 00:43:43,832 సరే, సరే. సరే, దాని చర్మం కనిపించింది. 581 00:43:45,167 --> 00:43:47,168 - అది ఊపిరి తీసుకుంటున్నట్లుంది. - సరే. 582 00:43:47,169 --> 00:43:49,213 ఓహ్, వావ్. సరే. 583 00:43:50,047 --> 00:43:51,923 సరే, అయితే… 584 00:43:51,924 --> 00:43:54,300 సరే. ఇప్పుడు… ఇప్పుడు ఆ ట్రాకింగ్ పరికరాన్ని దానికి తగిలించు. 585 00:43:54,301 --> 00:43:56,720 - నేను దాన్ని గట్టిగా గుచ్చుతాను. - అవును, గట్టిగా గుచ్చు చాలు. 586 00:43:58,722 --> 00:44:02,683 సరే. అదే. సరే. అది లోపలికి వెళ్లింది. 587 00:44:02,684 --> 00:44:05,020 - నేను దాన్ని లోపలికి తోశాను. - దాన్ని లోపలికి తోశానని చెబుతున్నాడు. 588 00:44:05,562 --> 00:44:06,563 సరే. 589 00:44:09,900 --> 00:44:10,983 ఇదిగో వచ్చింది! 590 00:44:10,984 --> 00:44:12,861 మాకు సిగ్నల్ వచ్చింది. మాకు దొరికింది. 591 00:44:13,654 --> 00:44:15,948 మన పని పూర్తయింది, మిషన్. దేవుడా. 592 00:44:16,532 --> 00:44:18,908 - ఛ. ఓహ్, చచ్చాం. - కానీ జాగ్రత్తగా ఉండు. 593 00:44:18,909 --> 00:44:19,910 అలాగే. 594 00:44:21,078 --> 00:44:22,079 అది బయటకి వస్తోంది. 595 00:44:23,121 --> 00:44:25,374 ఓహ్, ఛ. ఓహ్, దేవుడా. 596 00:44:46,103 --> 00:44:47,271 కేట్! 597 00:44:50,732 --> 00:44:51,942 కేట్! 598 00:45:03,328 --> 00:45:06,748 కేట్! కేట్! 599 00:45:09,209 --> 00:45:10,586 కేట్! 600 00:45:11,378 --> 00:45:12,753 నా మాట వినిపిస్తోందా? 601 00:45:12,754 --> 00:45:14,173 వినిపిస్తోంది! 602 00:45:17,342 --> 00:45:18,552 నువ్వు బాగానే ఉన్నావా? 603 00:45:19,261 --> 00:45:23,139 నేను బాగానే ఉన్నాను! ఆడవాళ్లు ఈ అడుగున ఏం వినేవారో నాకు తెలిసింది. 604 00:45:23,140 --> 00:45:26,726 ఇది టైటన్ పాటని పెద్దగా వినిపిస్తోంది. 605 00:45:26,727 --> 00:45:28,395 లోపల ఒక సొరంగం ఉంది. 606 00:45:29,897 --> 00:45:32,149 అది సముద్రం వైపు దారి తీస్తుంది అనుకుంటా. 607 00:45:32,858 --> 00:45:34,108 సరే. 608 00:45:34,109 --> 00:45:35,110 నేను దాన్ని అనుసరించి వెళతాను. 609 00:45:36,028 --> 00:45:37,070 జాగ్రత్తగా చూసుకో. 610 00:45:39,907 --> 00:45:41,532 నా మాట వింటున్నావా? 611 00:45:41,533 --> 00:45:45,077 హా. నీ మాట వినిపిస్తోంది. 612 00:45:45,078 --> 00:45:49,082 నువ్వు ఇప్పుడు… ఓహ్, ఛ. సరిగ్గా వినపడటం లేదు. 613 00:45:50,167 --> 00:45:54,879 సరే, ఇప్పుడు నేను చెప్పేది విను. నువ్వు తిరిగి ఎంట్రీ వెహికిల్ దగ్గరకి వెళ్లాలి. 614 00:45:54,880 --> 00:45:59,259 అక్కడికి దగ్గరలో ఒక పెద్ద, ఫోర్క్ మాదిరిగా ఒక చెట్టు ఉంది. అది నీకు కనిపించిందని నాకు తెలుసు. 615 00:46:00,135 --> 00:46:01,386 సరే. అక్కడికే ఎందుకు? 616 00:46:02,596 --> 00:46:05,891 ఎందుకంటే బిల్లీ డ్రాగన్ నీ కోసం అక్కడికే వస్తుంది. 617 00:46:07,059 --> 00:46:10,394 నువ్వు అక్కడ సిద్ధంగా ఉండాలి, నువ్వు… ఆ రిఫ్టు గుండా. అది తెరుచుకున్నప్పుడు, నువ్వు బయటకి రావాలి. 618 00:46:10,395 --> 00:46:11,687 సరే. 619 00:46:11,688 --> 00:46:13,481 అలా చేస్తే నేను ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లగలను అంటావా? 620 00:46:13,482 --> 00:46:14,857 ఖచ్చితంగా చెప్పగలవా? 621 00:46:14,858 --> 00:46:16,818 లీ, నాకు నమ్మకం ఉంది. 622 00:46:20,656 --> 00:46:22,365 నువ్వు మంచి మనిషివి, మేజర్. 623 00:46:22,366 --> 00:46:26,370 ఆ విషయం మర్చిపోవద్దు. అది మర్చిపోకుండా ఉండటానికి గట్టిగా ప్రయత్నించు. అది అంత తేలిక కాదు. 624 00:46:30,791 --> 00:46:32,584 ఆమెని జాగ్రత్తగా చూసుకో, సరేనా? 625 00:46:33,961 --> 00:46:36,295 ఇంకా హిరోషి పిల్లల్ని కూడా. 626 00:46:36,296 --> 00:46:38,257 మన మధ్య కనెక్షన్ పోతోంది, కదా? 627 00:46:48,183 --> 00:46:49,184 అవును. 628 00:46:51,186 --> 00:46:52,187 నువ్వు వెళ్లవలసిన టైమ్ అయింది. 629 00:47:38,233 --> 00:47:39,443 హలో? 630 00:47:43,030 --> 00:47:44,031 కేట్! 631 00:47:44,781 --> 00:47:45,908 హలో? 632 00:47:47,492 --> 00:47:48,493 కేట్? 633 00:47:50,287 --> 00:47:52,206 - కేట్? - హేయ్. 634 00:47:55,209 --> 00:47:57,711 ఓహ్, దేవుడా. నన్ను భయపెట్టావు. 635 00:47:58,670 --> 00:48:00,130 తిరిగి ఎలా రాగలిగావు? 636 00:48:00,839 --> 00:48:04,343 అందులో చాలా సొరంగాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి నన్ను ఇలా ఇక్కడికి తిరిగి తీసుకొచ్చింది. 637 00:48:05,802 --> 00:48:07,387 అది ఎలా ఫీల్ అవుతుందో నాకు ఇప్పుడు తెలిసింది. 638 00:48:08,472 --> 00:48:10,681 ఒక్క క్షణం, ఆ బావిలో దెయ్యాలు ఉన్నాయని భయపడ్డాను. 639 00:48:10,682 --> 00:48:11,766 నేను అలా అనుకోను. 640 00:48:11,767 --> 00:48:14,478 ఆ అడుగున అనుభూతి వేరేలా ఉంది. 641 00:48:15,270 --> 00:48:17,314 ప్రతీదీ చాలా స్పష్టంగా అనిపించింది. 642 00:48:18,148 --> 00:48:20,650 ఆ ఆడవారు టైటన్ పాటని గమనించి ఉంటారు, 643 00:48:20,651 --> 00:48:22,485 తరువాత దానిని వినడానికి ఆ బావి అడుగుకి వెళ్లి ఉంటారు. 644 00:48:22,486 --> 00:48:24,153 దానిని పిచ్చితనంగా అందరూ భావించి ఉంటారు. 645 00:48:24,154 --> 00:48:27,241 ఖచ్చితంగా. టైటన్ తప్పిపోయింది అనుకోను. 646 00:48:28,659 --> 00:48:29,910 అది అంత ప్రమాదకరమైనది అనుకోను. 647 00:48:31,495 --> 00:48:32,913 దానికి మన సహాయం కావాలి అనుకుంటా. 648 00:48:46,051 --> 00:48:47,134 టాక్సీ వచ్చింది, జూక్. 649 00:48:47,135 --> 00:48:48,386 - సరే. - ఇది అదేనా? 650 00:48:48,387 --> 00:48:53,266 అవును, సిగ్నల్ చాలా బలంగా ఉంది. అది ఆస్ట్రేలియా వైపు బయలుదేరింది. 651 00:48:53,267 --> 00:48:54,685 సరే. 652 00:48:57,229 --> 00:48:59,773 నువ్వు ఇది పూర్తి చేయాలని నిజంగా అనుకుంటున్నావా? 653 00:49:00,607 --> 00:49:02,442 అవును, మన ప్లాన్ లో మార్పేమీ లేదు, జూక్. 654 00:49:03,360 --> 00:49:05,571 తరువాత ఏం జరగనుందో అది ఎప్పుడూ జరగాల్సిందే. 655 00:49:08,782 --> 00:49:12,494 అయితే, విధి మనల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లుతుంది? 656 00:49:18,625 --> 00:49:19,626 మనల్ని కాదు, జూక్. 657 00:49:22,212 --> 00:49:23,213 కేవలం నన్ను మాత్రమే. 658 00:49:26,216 --> 00:49:30,470 ఈ మిషన్ లో చురుకుగా పాల్గొనడానికి నేను మరీ వయసు మీరిపోయాను అనుకున్నావా? 659 00:49:31,346 --> 00:49:33,265 అస్సలు అనుకోలేదు, జూక్. 660 00:49:33,974 --> 00:49:36,560 కానీ ఆ తరువాత చేయాల్సిన పని కేవలం ఒక మనిషి మాత్రమే చేయాలి అనుకుంటా. 661 00:49:37,603 --> 00:49:41,899 ఈ వందేళ్ల ప్రాచీన అవశేషం తిరిగి రాలేదని అనుకుంటున్నావా? 662 00:49:47,696 --> 00:49:51,158 నువ్వు తిరిగి రాలేవు అనుకుంటున్నావు. 663 00:49:57,706 --> 00:49:58,707 గుడ్ బై, ఓల్డ్ ఫ్రెండ్. 664 00:50:00,792 --> 00:50:02,919 - నీ దగ్గర ఏం సమాచారం ఉంది? - సర్, మనకి 665 00:50:02,920 --> 00:50:05,964 ఒక విచిత్రమైన సిగ్నల్ అందుతోంది. హెచ్.జి.0.1. 666 00:50:09,009 --> 00:50:10,385 హవర్ గ్లాస్ ఓహ్ వన్? 667 00:50:12,513 --> 00:50:14,972 అది యాక్సిస్ ముండికి వెళ్లిన మొట్టమొదటి ఎంట్రీ వెహికిల్ 668 00:50:14,973 --> 00:50:16,308 ఒరిజినల్ సిగ్నల్. 669 00:50:17,267 --> 00:50:19,268 అది 1962 కాలం నుంచి వచ్చింది. ఎందుకు? 670 00:50:19,269 --> 00:50:20,270 అది సజీవంగా ఉంది. 671 00:50:21,146 --> 00:50:25,107 కానీ ఆ పాడ్ దాదాపు 60 ఏళ్ల కాలం నాటిది ఇంకా స్కల్ దీవిలో అది ధ్వంసం అయిపోయింది. 672 00:50:25,108 --> 00:50:26,610 సరే. స్పీడ్ మార్కర్లని ఆన్ చేయండి. 673 00:50:27,861 --> 00:50:31,615 అది దాదాపు గంటకి 74 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అది టైటన్ ఎక్స్ అని జి-టాస్ నిర్ధారిస్తోంది. 674 00:50:34,034 --> 00:50:38,038 అవును, సర్, మీకు ప్రామిస్ చేసిన ప్రకారం మీ టైటన్ అదిగో. 675 00:50:42,918 --> 00:50:44,419 అది ఏం చేస్తోంది? 676 00:52:13,342 --> 00:52:15,344 తెలుగు అనువాదకర్త: హరీష్