1 00:00:12,471 --> 00:00:17,309 టోక్యో, జపాన్ 1990 2 00:00:19,394 --> 00:00:22,147 సరే, ఇక నిద్రపోయే టైమ్ అయింది. 3 00:00:22,731 --> 00:00:23,899 టైమ్ దాటిపోయింది. 4 00:00:24,816 --> 00:00:26,652 - నువ్వు పడుకున్నావా? - హా. 5 00:00:26,735 --> 00:00:31,156 సరే. కళ్లు మూసుకుని మంచి కలలు కను. 6 00:00:31,240 --> 00:00:32,950 నాకు నిద్ర రావడం లేదు, డాడీ. 7 00:00:33,575 --> 00:00:36,286 నాతో మరికాసేపు మాట్లాడతావా? 8 00:00:38,288 --> 00:00:41,333 హేయ్, "ఫ్యురుసాటో" పాట గుర్తుందా? 9 00:00:41,416 --> 00:00:44,336 నాకు ఎప్పుడు నిద్ర పట్టకపోయినా మా అమ్మ నా కోసం ఆ పాట పాడేది. 10 00:00:44,419 --> 00:00:47,297 ఆమె జపాన్ ని మిస్ అయినప్పుడు ఆ పాట పాడేదని నువ్వు చెప్పినట్లు గుర్తు. 11 00:00:48,215 --> 00:00:51,760 అవును, కానీ మాకు అవసరమైనప్పుడు మా ఇద్దరికీ అది స్వాంతన ఇచ్చేది. 12 00:01:26,336 --> 00:01:28,297 డాక్టర్ రాండా? 13 00:01:28,380 --> 00:01:30,424 వాళ్లు మీ కోసం రెడీగా ఉన్నారు. 14 00:01:31,800 --> 00:01:34,761 డాడీ? లైన్ లో ఉన్నావా? ఎందుకు ఆపేశావు? 15 00:01:35,262 --> 00:01:38,557 సారీ, నేను వెళ్లాలి, బంగారం. 16 00:01:38,640 --> 00:01:40,726 కానీ ఆ పాట ఇంకా పూర్తి కాలేదుగా. 17 00:01:40,809 --> 00:01:44,646 అవును. కానీ ఈ విధంగా అయితే నువ్వు ఎదురుచూడటానికి ఒక సందర్భం ఉంటుంది. 18 00:01:46,106 --> 00:01:47,983 నువ్వు ఇంటికి ఎంత త్వరగా వస్తున్నావు, డాడీ? 19 00:01:49,902 --> 00:01:51,528 త్వరగా వచ్చేస్తాను. 20 00:01:52,946 --> 00:01:53,947 ఐ లవ్ యూ. 21 00:01:56,825 --> 00:01:58,535 ఐ లవ్ యూ టూ, డాడీ. 22 00:02:16,220 --> 00:02:17,971 హిరోషి… 23 00:02:18,055 --> 00:02:21,475 నీ కొడుకుని కలుసుకో. 24 00:02:23,894 --> 00:02:26,813 ఇది నువ్వు కోరుకున్నట్లుగా జరగలేదు… 25 00:02:26,897 --> 00:02:28,440 నాకు తెలుసు… 26 00:02:28,524 --> 00:02:30,234 నేను అలా ఎప్పుడూ అనలేదు… 27 00:02:30,317 --> 00:02:31,985 అది కేవలం… 28 00:02:32,069 --> 00:02:36,698 మన ఇద్దరమే మనకి చాలు అనుకున్నాను. 29 00:02:39,952 --> 00:02:45,040 మీ నాన్న పేరు పెట్టాలి అనుకున్నాను… 30 00:02:45,123 --> 00:02:47,125 విలియమ్. 31 00:02:49,628 --> 00:02:52,548 మనం వీడిని బిల్ అని పిలుద్దాం. 32 00:02:53,215 --> 00:02:56,593 అది నా సవతి తండ్రి పేరు. 33 00:02:56,677 --> 00:02:58,846 మా నాన్న పేరు… 34 00:02:58,929 --> 00:03:00,556 కెంటారో. 35 00:03:01,765 --> 00:03:03,141 కెంటారో. 36 00:03:08,856 --> 00:03:10,274 కెంటారో. 37 00:03:35,465 --> 00:03:37,342 మరేం ఫర్వాలేదు, కెంటారో. 38 00:03:37,426 --> 00:03:40,012 నేను ఇక్కడే ఉన్నాను. 39 00:04:59,842 --> 00:05:01,969 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా రూపొందించినది 40 00:05:22,990 --> 00:05:24,241 హిరోషి. 41 00:05:24,324 --> 00:05:25,325 ఆగు. 42 00:05:26,034 --> 00:05:27,035 ఆగు. 43 00:05:36,628 --> 00:05:38,046 హిరోషి. 44 00:05:38,130 --> 00:05:40,007 ప్లీజ్. నేను నీతో మాట్లాడాలి. 45 00:05:40,757 --> 00:05:42,926 మనకి టైమ్ లేదు. 46 00:05:43,010 --> 00:05:45,345 టైటన్ గనుక శాంటా సోలెడాడ్ వైపు వెళుతుంటే, 47 00:05:45,429 --> 00:05:48,599 మనం ముందుగా అక్కడికి చేరుకుని, అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే దాన్ని తిప్పి పంపించాలి. 48 00:05:48,682 --> 00:05:50,684 ప్లీజ్, ఆ లెటర్ ని నన్ను చూడనివ్వు. 49 00:05:51,977 --> 00:05:53,187 అలాగే. 50 00:05:53,645 --> 00:05:55,105 దీన్ని చదివినందుకు క్షమించు. 51 00:05:55,189 --> 00:05:57,566 ఇది నీకు… 52 00:05:57,649 --> 00:05:58,775 …ఇంకా అంకుల్ లీ కి చెందినది. 53 00:05:58,859 --> 00:05:59,860 నేను దీని గురించి వివరించాలి. 54 00:05:59,943 --> 00:06:02,404 నువ్వు నాకేమీ సంజాయిషీ ఇవ్వనక్కరలేదు. 55 00:06:02,487 --> 00:06:04,156 నీ పని నువ్వు చూసుకో. 56 00:06:04,239 --> 00:06:06,950 ఇది కేవలం ఒక్కసారి జరిగిన పొరపాటు. 57 00:06:14,958 --> 00:06:16,335 నిజంగానా? 58 00:06:17,711 --> 00:06:20,255 ఈ ఉత్తరం చదివితే, అది "పొరపాటు" అనిపించడం లేదు. 59 00:06:20,339 --> 00:06:21,757 - "ఐ లవ్ యూ, లీ." - ఆపు. 60 00:06:21,840 --> 00:06:22,883 - "ఎప్పుడూ ప్రేమిస్తాను." - ఆపు. 61 00:06:22,966 --> 00:06:25,469 "ఇంకొక జన్మలో, మనం కలుద్దాం. నీ కెయ్." 62 00:06:25,552 --> 00:06:26,929 అందులో ఏం ఉందో నాకు తెలుసు. 63 00:06:27,012 --> 00:06:28,555 అది బిల్ రాండాకి కూడా తెలుసు. 64 00:06:29,139 --> 00:06:30,849 ఈ లెటర్ అతని వస్తువులతో పాటు దొరికింది. 65 00:06:31,433 --> 00:06:33,602 నువ్వు తనని మోసం చేశావని అతనికి తెలుసు. 66 00:06:33,685 --> 00:06:36,104 నువ్వు చేసిన మోసం కారణంగానే అతను దూరంగా వెళ్లిపోయాడు. 67 00:06:38,106 --> 00:06:39,191 అది నేను నమ్మను. 68 00:06:41,652 --> 00:06:43,403 అతను అలాంటివాడు కాదు. 69 00:06:46,114 --> 00:06:47,866 బిల్లీ నిన్ను ప్రేమించాడు. 70 00:06:47,950 --> 00:06:50,911 నీకు ఒక మంచి తండ్రిగా ఉండాలి అనుకున్నాడు. 71 00:06:52,162 --> 00:06:53,705 నాకు గుర్తున్నంత వరకూ అలా జరగలేదు. 72 00:06:55,040 --> 00:06:58,710 లేదు. కజకస్తాన్ లోకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నేను తనతో మాట్లాడాను. 73 00:06:58,794 --> 00:07:02,297 మేము ఎప్పుడూ నీకు ఎక్కువ కాలం దూరంగా లేమని అతను చెప్పాడు 74 00:07:02,381 --> 00:07:05,551 ఇంకా తను త్వరగా ఇంటికి తిరిగి వెళ్లాలని ఆత్రుతగా ఉన్నట్లు చెప్పాడు. 75 00:07:14,685 --> 00:07:16,228 అది జరిగి రెండు నెలలు అయింది. 76 00:07:18,063 --> 00:07:19,898 నీకు కలిగిన విషాదానికి నా సంతాపం. 77 00:07:20,649 --> 00:07:24,111 కానీ నీకు మరొక గొప్ప ప్రేమ ఇంకా ఉంది కదా. 78 00:07:34,997 --> 00:07:38,750 శాంటా సోలెడాడ్ దక్షిణ చిలీ 79 00:07:49,386 --> 00:07:52,222 నువ్వు "ఫీల్డ్ వర్క్" అని చెప్పినప్పుడు, ఆ ఫీల్డ్ ఇంత దూరంలో ఉంటుందని అనుకోలేదు. 80 00:07:52,973 --> 00:07:54,850 ఈ ప్రాంతం మనం ఎంచుకున్నది కాదు. 81 00:07:55,517 --> 00:07:56,518 టైటన్ ఎంచుకున్నది. 82 00:07:59,980 --> 00:08:01,773 - థాంక్యూ. - థాంక్స్. 83 00:08:05,485 --> 00:08:07,946 అపెక్స్ సైబర్నెటిక్స్ సిబ్బంది గమనించాలి, 84 00:08:08,030 --> 00:08:10,574 టైటన్ ఆగమనం మరో 13 గంటల్లో. 85 00:08:10,657 --> 00:08:11,742 రెండవ దశ హెచ్చరిక. 86 00:08:24,296 --> 00:08:26,131 నీకు వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? 87 00:08:27,257 --> 00:08:28,258 నీకు లేవా? 88 00:08:28,342 --> 00:08:30,636 నా కోడ్ తోనే దీనికి పరిష్కారం ఉంటుందని నిజంగా అనుకుంటున్నావా? 89 00:08:31,136 --> 00:08:33,347 అవును. నేను నమ్ముతున్నాను, కోర. 90 00:08:34,139 --> 00:08:38,268 చూడు, ఆ జంతువు చిన్న లీఫ్ వింగ్ లాంటిది కాదు, నువ్వు చేతి మీద పెట్టుకుని పీనట్స్ తినిపించడానికి. 91 00:08:40,020 --> 00:08:42,188 దాన్ని మనం కంట్రోల్ చేయగలమని నిజంగా అనుకుంటున్నావా? 92 00:08:42,272 --> 00:08:43,440 అవును. 93 00:08:44,775 --> 00:08:47,861 ఇప్పుడు, టైటన్ ఎక్స్ ని కంట్రోల్ చేసే సత్తా నీ కోడ్ లో ఉండేలా చూసుకో. 94 00:08:48,529 --> 00:08:51,198 ఎలాంటి ఒత్తిడి లేదు. నిన్ను నమ్ముతున్నాను. 95 00:08:56,119 --> 00:09:00,207 నువ్వు కలత చెందే హక్కు నీకు ఉంది. 96 00:09:00,290 --> 00:09:03,627 కానీ నిన్ను ఒక విషయం అడగనా? 97 00:09:05,003 --> 00:09:06,880 గతాన్ని మార్చాలని అంతగా పట్టుదలతో ఉండి 98 00:09:09,007 --> 00:09:13,345 మంచి భవిష్యత్తును సృష్టించుకోలేని జీవితాన్ని గడపడం వల్ల 99 00:09:13,428 --> 00:09:16,682 నీకు ఏమి ప్రయోజనం ఉంటుంది? 100 00:09:17,266 --> 00:09:18,559 నా ఉద్దేశం, ఏదో ఒక దశలో, 101 00:09:19,142 --> 00:09:22,563 వేరే వాళ్లు చేసిన తప్పుల్ని నిందిస్తూ కూర్చునేకన్నా అవన్నీ మర్చిపోయి 102 00:09:22,646 --> 00:09:25,023 నీ సొంత జీవితాన్ని నువ్వు నిర్మించుకోవడం ప్రారంభించు. 103 00:09:26,608 --> 00:09:28,569 నా నుంచి ఏం ఆశిస్తున్నావు? 104 00:09:28,652 --> 00:09:30,404 గతంలో ఏమీ జరగలేదన్నట్లుగా నన్ను నటించమంటావా? 105 00:09:30,487 --> 00:09:31,697 లేదు, నేను అలా అనడం లేదు. 106 00:09:32,531 --> 00:09:34,741 అవును, అది నీకు అనుకూలంగా ఉంటుంది, కదా? 107 00:09:34,825 --> 00:09:38,620 నా ప్రయోజనం కోసం నేను ఇది చెప్పడం లేదు, హిరో, నీ కోసం చెబుతున్నాను. 108 00:09:38,704 --> 00:09:40,747 ఇంకా ఆమె కోసం ఇంకా నీ పిల్లల కోసం చెబుతున్నాను. 109 00:09:43,834 --> 00:09:45,419 మీ అమ్మ నీకు తిరిగి దక్కింది, హిరో. 110 00:09:45,502 --> 00:09:46,920 అది నువ్వు సాధించావు. 111 00:09:48,088 --> 00:09:49,798 ఇప్పుడు ఆమెని మళ్లీ దూరంగా వెళ్లిపోయేలా చేస్తావా? 112 00:09:50,465 --> 00:09:51,508 ఎందుకంటే నువ్వు అలా చేస్తే, 113 00:09:52,467 --> 00:09:54,511 ఎంతో అద్భుతమైన, భయం లేని, ప్రత్యేకమైన మనుషులలో ఒకరైన 114 00:09:54,595 --> 00:09:59,349 ఆమె గురించి తెలుసుకునే అవకాశాన్ని నీకు నువ్వే పాడు చేసుకుంటావు. 115 00:09:59,433 --> 00:10:01,059 ఎప్పుడో చాలా కాలం కిందట, 116 00:10:02,186 --> 00:10:05,522 ఆమె ఇద్దరు మగవారిని ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఆమె మీద ద్వేషం పెంచుకోవడమే దానికి కారణం. 117 00:10:07,274 --> 00:10:10,819 దాని గురించి మిగతా అందరికన్నా నువ్వే కొంతయినా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 118 00:10:15,824 --> 00:10:17,367 సరే, మన వాహనం వచ్చేసింది. 119 00:10:21,371 --> 00:10:22,414 సరే. 120 00:10:23,498 --> 00:10:25,417 అందరూ, సామాన్లు సర్దుకోండి. విమానం వచ్చేసింది. 121 00:10:33,050 --> 00:10:35,511 డైరెక్టర్ బ్యారిస్, మీకు నా మాట వినిపిస్తోంది కదా. 122 00:10:35,594 --> 00:10:38,263 స్పష్టంగా. మీరు సౌత్ అమెరికా వైపు ఎందుకు వెళుతున్నారో నాకు వివరించండి 123 00:10:38,347 --> 00:10:39,890 మరోపక్క అపెక్స్ సైబర్నెటిక్ వాళ్లు 124 00:10:39,973 --> 00:10:42,351 టైటన్ ఎక్స్ ఖచ్చితంగా బెరింగ్ సముద్రంలో ఉందని చెబుతున్నారు. 125 00:10:43,352 --> 00:10:47,189 ఎందుకంటే అపెక్స్ వాళ్లు కిందటిసారి "ఖచ్చితంగా" చూశామని చెప్పినప్పుడు 126 00:10:47,272 --> 00:10:50,359 మేము పసిఫిక్ మహాసముద్రంలో సగం దూరం ఒక బ్లూ వేల్ ని వెంటాడాము. 127 00:10:50,442 --> 00:10:52,653 కాబట్టి నేను అపెక్స్ ని నమ్మను. 128 00:10:52,736 --> 00:10:55,405 నేను కూడా వాళ్లని నమ్మను. అందుకే ఆ సీన్ లో నాకు నిఘా కావాలి. 129 00:10:55,489 --> 00:10:56,865 నేను వాళ్లని అబద్ధాలకోరులు అనలేను. 130 00:10:56,949 --> 00:10:59,826 ఒక విశ్వసనీయమైన సోర్స్ ఖరారు చేసిన విషయం ఏమిటంటే… 131 00:10:59,910 --> 00:11:03,914 టైటన్ ఎక్స్ దక్షిణ అమెరికా దిశగా ప్రయాణం సాగిస్తోందని అపెక్స్ కి తెలుసు. 132 00:11:03,997 --> 00:11:04,998 ఏ సోర్స్? 133 00:11:07,000 --> 00:11:10,838 చాలా గౌరవించదగిన ఇంకా నమ్మకమైన ఇన్ఫార్మర్ ద్వారా తెలిసింది. 134 00:11:11,922 --> 00:11:13,465 అతను కల్నల్ షా, కదా? 135 00:11:14,550 --> 00:11:16,552 డామిట్, టిమ్. ప్రపంచం మొత్తం పెను ప్రమాదంలో ఉంది. 136 00:11:16,635 --> 00:11:18,929 భూగోళంలో అన్ని చోట్లా టైటన్ జాడలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి 137 00:11:19,012 --> 00:11:21,640 కానీ ఒక పరారీలో ఉన్న నేరగాడు చెప్పిన మాటల ఆధారంగా ఒక విలువైన అసెట్ ని 138 00:11:21,723 --> 00:11:23,058 ఈ పని నుంచి తప్పించమంటావా? 139 00:11:23,141 --> 00:11:25,727 లేదు, లేదు. అది కేవలం షా చెప్పిన మాట కాదు. అతని దగ్గర ఆధారాలు ఉన్నాయి. 140 00:11:25,811 --> 00:11:28,438 బిల్ రాండా జర్నల్స్ లో ఒక వలస ప్రయాణాల మ్యాప్ దొరికింది. 141 00:11:28,522 --> 00:11:29,565 సరే, నా తప్పుని సవరించుకుంటాను. 142 00:11:29,648 --> 00:11:32,150 ఇప్పుడు నేను ఒక పరారీలో ఉన్న నేరగాడినీ ఇంకా ఒక చనిపోయిన పిచ్చివాడినీ నమ్మాలంటావు. 143 00:11:32,234 --> 00:11:36,238 సరే, అపెక్స్ కి తెలుసు, కానీ వాళ్లు ఆ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవడం లేదు. ఎందుకని? 144 00:11:37,197 --> 00:11:40,784 చూడండి, సర్, ఈ విషయంలో మనం పొరపాటు చేయలేము. 145 00:11:41,785 --> 00:11:46,331 ఈ షిప్ లో సమర్థులైన వాళ్లు ఉన్నారు ఇంకా మాకు సాయపడే ఎక్విప్మెంట్ ఉంది. 146 00:11:48,125 --> 00:11:53,380 కానీ అలాస్కాలో వెతకడం వల్ల ఎలాంటి లాభం లేదు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. 147 00:11:53,463 --> 00:11:55,257 అపెక్స్ వాళ్లు ఈ మిషన్ లో మన భాగస్వాములు. 148 00:11:55,340 --> 00:11:58,093 - మన భాగస్వాములా? - ఇంకా వాళ్లకి పలుకుబడి గల ఫ్రెండ్స్ ఉన్నారు. 149 00:11:58,719 --> 00:11:59,720 నీకు అర్థమవుతోందా? 150 00:12:03,682 --> 00:12:04,683 సరే, చూడు. 151 00:12:08,312 --> 00:12:11,857 ఈ పనికి నేను ఒప్పుకుంటే, మన ఇద్దరం ఇరుకున పడతాం. 152 00:12:11,940 --> 00:12:14,735 నీ సోర్స్ ని మించిన ఆధారాలు నాకు కావాలి, టిమ్. 153 00:12:14,818 --> 00:12:15,986 నాకు ఏమైనా ఆధారాలు చూపించు. 154 00:12:38,091 --> 00:12:40,469 దాని గురించి మాట్లాడాలని ఉందా? 155 00:12:47,768 --> 00:12:49,228 దానికి బదులు నీ గురించి మాట్లాడతాను. 156 00:12:54,316 --> 00:12:56,109 నువ్వు సాయం చేయగలనని చెప్పావు కదా. 157 00:12:58,278 --> 00:13:01,240 శాన్ ఫ్రాన్సిస్కోలో నీకు ఏమైనా జరిగిందా? 158 00:13:02,533 --> 00:13:06,203 నేను ఏదో విన్నట్లు అనిపించింది. 159 00:13:07,871 --> 00:13:08,789 ఏం విన్నావు? 160 00:13:10,082 --> 00:13:16,463 నేను గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరకి వెళ్లాను, ఇంకా అక్కడ ఒక ప్రకంపన వచ్చింది, ఎలాగంటే… 161 00:13:17,047 --> 00:13:19,424 నాకు తెలియదు, సముద్రం నుండి ఒక పాట వినబడింది. 162 00:13:20,425 --> 00:13:22,052 ఆ సముద్రపు పాటని నువ్వు విన్నావా? 163 00:13:27,349 --> 00:13:29,226 ఒక విషయం చెప్పనా? అప్పుడు నేను తాగి ఉన్నాను. 164 00:13:29,309 --> 00:13:30,519 బహుశా అక్కడ ఏమీ ఉండి ఉండదు. 165 00:13:32,855 --> 00:13:36,608 సరే. మనం మరో రెండు గంటల్లో ల్యాండ్ అవుతామని పైలెట్ చెప్పాడు. 166 00:13:36,692 --> 00:13:38,944 అక్కడి నుండి మనం శాంటా సోలెడాడ్ తీరానికి వెళతాం. 167 00:13:40,028 --> 00:13:41,446 పడవ మీద. 168 00:13:42,322 --> 00:13:44,241 టైటన్ ఎక్స్ ఎక్కడికి వెళుతోందో మనకెలా తెలుస్తుంది? 169 00:13:46,743 --> 00:13:50,080 ఈ ద్వీపంలోని ప్రజలు, 170 00:13:50,163 --> 00:13:52,499 టైటన్ తిరిగి రావడాన్ని సూచించే పండుగను జరుపుకున్నారు. 171 00:13:53,375 --> 00:13:54,835 ఆ పండుగని వాళ్లు కో-కై అని పిలుస్తారు. 172 00:13:56,295 --> 00:14:00,132 అందుకే దాని వలస ప్రయాణ మార్గంలో అది ఇక్కడ ఒకసారి ఆగుతుందని బిల్లీ నమ్మాడు. 173 00:14:00,215 --> 00:14:03,886 టైటన్ ఎక్స్ ప్రతి పదిహేను సంవత్సరాలకి ఒకసారి అక్కడ తిరిగి కనిపిస్తుందని అంచనా వేశాడు. 174 00:14:03,969 --> 00:14:07,264 అతను చెప్పింది నిజమైందని తెలుసుకోవడానికి తను ఎక్కువ కాలం జీవించి లేడు, 175 00:14:07,347 --> 00:14:12,686 కానీ అతను చెప్పిందే నిజమైతే, టైటన్ ఎక్స్ 2023 కంటే ముందు ఇక్కడికి రాదు. 176 00:14:14,021 --> 00:14:18,066 అయితే, బిల్ రాండా ఆలస్యంగా అంచనా వేశాడా, లేదా మనం ఆరు సంవత్సరాలు ముందే వెళ్తున్నామా? 177 00:14:19,193 --> 00:14:21,445 స్కల్ దీవిలో సుజూకి పరికరాన్ని యాక్టివేట్ చేయడం వల్ల, 178 00:14:21,528 --> 00:14:24,656 మనం టైటన్ ఎక్స్ ని మేల్కొలిపాం అనుకుంటా 179 00:14:24,740 --> 00:14:28,202 అలా మనం దాని షెడ్యూలు కంటే ముందే దాన్ని యాక్సిస్ ముండి నుండి బయటకి రప్పించాం అనుకుంటా. 180 00:14:28,285 --> 00:14:30,787 దాని సహజ లక్షణాల్ని అది పాటిస్తే, 181 00:14:30,871 --> 00:14:32,915 అది ఎప్పుడూ వెళ్లే మార్గాన్నే అనుసరిస్తుంది: 182 00:14:32,998 --> 00:14:36,668 స్కల్ దీవి నుండి నేరుగా శాంటా సోలెడాడ్ రావాలి. 183 00:14:37,336 --> 00:14:40,130 అది కనిపించినప్పుడు అపెక్స్ ఏం చేస్తుంది అనుకుంటున్నావు? 184 00:14:40,214 --> 00:14:44,635 టిమ్ చెప్పింది ఏమిటంటే, అపెక్స్ లోకి మనం జొరబడటం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, 185 00:14:44,718 --> 00:14:48,388 వాళ్లు ఒక న్యూరల్ ఇంప్లాట్ ద్వారా టైటన్ ని కంట్రోల్ చేసే విధానం మీద 186 00:14:49,014 --> 00:14:50,140 పని చేస్తున్నారని తెలుస్తోంది. 187 00:14:50,224 --> 00:14:53,310 ఒక హెలికాప్టర్ లేదా డ్రోన్ ద్వారా దాన్ని ఎయిర్ లాంచ్ చేసే అవకాశం ఉంది. 188 00:14:54,061 --> 00:14:58,232 కానీ అసలైన ప్రశ్న ఏమిటంటే, దాన్ని వాళ్లు సీక్రెట్ గా ఎందుకు ఉంచుతున్నారు? 189 00:15:15,290 --> 00:15:18,836 అతని గురించి చాలా విషయాల్ని అది వివరించవచ్చు. ఆ రెండు కుటుంబాలు. 190 00:15:18,919 --> 00:15:20,170 చిన్నతనంలో అతడు అనాథ అయ్యాడు. 191 00:15:20,254 --> 00:15:22,464 అతను ఇంకెప్పుడూ ఒంటరిగా ఉండటాన్ని కోరుకోకపోవచ్చు. 192 00:15:23,423 --> 00:15:25,717 అందుకే అతనికి బ్యాకప్ కోసం ఒక కుటుంబం అవసరమైంది అంటావా? 193 00:15:26,385 --> 00:15:28,011 ఎందుకైనా మంచిదని ఒక స్పేర్ ఫ్యామిలీ? 194 00:15:29,429 --> 00:15:32,266 అతను అలా చేయకుండా ఉండలేడు. అతనిలో ఉండే ఇంజినీరు లక్షణం అది. 195 00:15:33,433 --> 00:15:35,394 మన ఇద్దరిలో ఎవరం స్పేర్ కాదు. 196 00:15:35,477 --> 00:15:37,688 ఎవరు ముందు పుట్టారన్నది ముఖ్యం కాదు. అతను మనిద్దరినీ ప్రేమిస్తాడు. 197 00:15:39,147 --> 00:15:40,357 ఇంకా మనిద్దరినీ వదిలేశాడు. 198 00:15:43,277 --> 00:15:45,737 నువ్వు చనిపోయావని నేను చెప్పినప్పుడు అతను ఎలా స్పందించాడో నువ్వు చూడలేదు. 199 00:15:47,990 --> 00:15:50,450 అతను తల్లడిల్లిపోయాడు. రెండేళ్ల పాటు అతను కనీసం నిద్రపోలేదు. 200 00:15:52,077 --> 00:15:54,288 అతడు పూర్తిగా కోలుకోవడాన్ని చూసే అవకాశం ఎట్టకేలకి నాకు దక్కింది. 201 00:15:55,122 --> 00:15:57,916 ఎప్పుడూ తనని తాను దాచుకునే పరిస్థితి ఇక లేదు. 202 00:15:59,042 --> 00:16:00,294 ఆ లెటర్ ఎందుకు దాచుకున్నావు? 203 00:16:00,377 --> 00:16:02,629 నీకు సంబంధించి నాకు మిగిలిన ఒకే ఒక్క జ్ఞాపకం ఆ ఉత్తరం, కెయ్. 204 00:16:03,422 --> 00:16:05,507 నేను అప్పుడప్పుడు దాన్ని తీసి చదివే వాడిని, తెలుసా, 205 00:16:05,591 --> 00:16:07,759 ఇంకా నీ కోసం గట్టిగా పోరాడలేకపోయానని నన్ను నేను నిందించుకునే వాడిని. 206 00:16:08,385 --> 00:16:11,096 లేదా నాది ఎంత గొప్ప మనసు అని నా భుజాన్ని నేనే తట్టుకునే వాడిని. 207 00:16:11,847 --> 00:16:13,265 మనం ఈ తప్పుని ఎలా సరిచేయాలి? 208 00:16:13,765 --> 00:16:15,893 మనం గతాన్ని మార్చలేము, కెయ్. 209 00:16:16,602 --> 00:16:20,063 ఇంకా మనం క్షమాపణలు కోరినా కూడా హిరోషి వినే మూడ్ లో లేడు. 210 00:16:20,147 --> 00:16:22,107 నిజంగా చెప్పాల్సి వచ్చినా కూడా. 211 00:16:23,233 --> 00:16:25,694 అది కాలానికే వదిలేయ్. 212 00:16:30,532 --> 00:16:31,617 హాయ్, బాస్. 213 00:16:33,660 --> 00:16:36,455 జేసన్. మనం రెడీయేనా? 214 00:16:36,538 --> 00:16:39,416 మనం రెడీ అవుతాం. ఒక విషయం మనం త్వరగా మాట్లాడుకోవాలి. 215 00:16:40,292 --> 00:16:41,418 అది త్వరగా అయితే మంచిది. 216 00:16:41,502 --> 00:16:45,172 ఉత్తరం దిక్కున తీరప్రదేశంలో మన సెక్యూరిటీ సిబ్బందికి ఒక గుహలో జోడియాక్ బోట్ కనిపించింది. 217 00:16:46,965 --> 00:16:49,426 వాళ్లు నేను ఆశించిన దానికన్నా ముందే ఇక్కడికి చేరుకున్నారు. 218 00:16:49,510 --> 00:16:50,969 కోర ఫ్రెండ్స్. 219 00:16:51,053 --> 00:16:53,222 వాళ్లు ఏ క్షణాన్నయినా ఇక్కడికి వస్తారు. 220 00:16:53,305 --> 00:16:54,681 వాళ్లతో నేను ఎలా వ్యవహరించాలని కోరుకుంటున్నావు? 221 00:16:56,558 --> 00:16:59,311 నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అది చేయి కానీ వాళ్లు జోక్యం చేసుకోకుండా మాత్రం చూసుకో. 222 00:17:00,145 --> 00:17:02,105 వాళ్లు మోనార్క్ ని ఇక్కడికి రప్పించకూడదు. 223 00:17:18,288 --> 00:17:20,457 మన అంచనా నిజమైంది. అపెక్స్ ఇక్కడికి వచ్చింది. 224 00:17:22,835 --> 00:17:26,839 సరే, మనం మోనార్క్ కి ఈ విషయం చెప్పి, వాళ్లు వచ్చేవరకూ ఇక్కడ ఎవరి కంటా పడకుండా ఉండాలి. 225 00:17:39,059 --> 00:17:40,435 ఈ జనం అంతా ఎక్కడికి వెళ్లారు? 226 00:17:41,186 --> 00:17:43,355 మోనార్క్ రావడంతో వాళ్లంతా వెళ్లిపోయారు. 227 00:17:43,856 --> 00:17:46,608 వాళ్లకి ఆ నిఘా నచ్చలేదంతే. 228 00:17:47,192 --> 00:17:49,027 మరి టైటన్ ఇక్కడికి తిరిగి వస్తుందా? 229 00:17:49,111 --> 00:17:51,947 మనకి తాజాగా దొరికిన బిల్ రాండా పరిశోధన గనుక కరెక్ట్ అయితే, 230 00:17:52,030 --> 00:17:55,492 స్వేచ్ఛగా తిరుగుతున్న టైటన్ ఎక్స్, శాంటా సోలెడాడ్ కి తిరిగి రావాలి. 231 00:17:55,576 --> 00:17:57,411 కానీ దేనికి? ఏం చేయడానికి? 232 00:17:57,494 --> 00:17:59,621 గుడ్లు పెట్టడానికి, తినడానికి. 233 00:18:00,163 --> 00:18:02,791 ఈ రాత్రి టైటన్ వచ్చాక, అది మనకి తెలుస్తుంది అనుకుంటా. 234 00:18:02,875 --> 00:18:04,877 మొదటగా మనం ప్రొజెక్టయిల్ ని మోసుకెళ్లే డ్రోన్ ని ప్రయోగిస్తాం. 235 00:18:04,960 --> 00:18:07,796 తరువాత ఆ ప్రొజెక్టయిల్ ని మనం టైటన్ మీదకి ప్రయోగిస్తాం. 236 00:18:07,880 --> 00:18:11,008 మనల్ని ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే తప్ప. 237 00:18:11,091 --> 00:18:13,468 - నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? - నీ ఫ్రెండ్స్, ఆ రాండాలు. 238 00:18:13,552 --> 00:18:14,678 వాళ్లు ఇక్కడికి వచ్చారని నీకు తెలుసు. 239 00:18:14,761 --> 00:18:16,388 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 240 00:18:16,471 --> 00:18:18,682 నువ్వు సర్ ప్రైజ్ అయ్యావని నన్ను నమ్మమంటావా? 241 00:18:18,765 --> 00:18:21,518 నా ఉద్దేశం, వాళ్లు నాకు పెన్సకోలాలో ఉన్నప్పుడు కాల్ చేశారు, కానీ అది… 242 00:18:21,602 --> 00:18:24,354 ఏంటి? బ్రెండా, నేను చేసే పని ఎంత ప్రమాదకరమైనదో, ఎంత నిర్లక్ష్యమైనదో, ఎంత పిచ్చి పనో 243 00:18:24,438 --> 00:18:27,566 వాళ్లు నాకు పదేపదే చెప్పడం నాకు ఇష్టం లేదు. 244 00:18:27,649 --> 00:18:29,651 అది నువ్వు నమ్మవని ఆశిస్తాను, కోర. 245 00:18:29,735 --> 00:18:30,903 ఖచ్చితంగా నేను నమ్ముతాను. 246 00:18:31,862 --> 00:18:35,157 కానీ మన ప్రయోగం పని చేస్తుందని కూడా నేను నమ్ముతాను, లేదంటే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు, అవునా? 247 00:18:37,117 --> 00:18:38,410 సరే, అయితే మనం ఆ పని మొదలుపెడదాం. 248 00:18:41,163 --> 00:18:44,124 టైటన్ ఆగమనం మరో మూడు గంటల్లో… 249 00:18:50,714 --> 00:18:53,759 చూడు. ఇంతకుముందు ఇది ఇక్కడ లేదు. 250 00:18:54,343 --> 00:18:55,761 ఇది మనం ఏర్పాటు చేసిన వాటిల్లో ఒకటి. 251 00:18:59,348 --> 00:19:01,975 కొంతకాలంగా ఇక్కడికి ఎవరూ రాలేదు అనుకుంటా. 252 00:19:03,727 --> 00:19:05,229 - దాన్ని ఒకసారి చూద్దామంటావా? - అలాగే. 253 00:19:06,855 --> 00:19:08,398 ఇక్కడే ఉండండి. గమనిస్తూ ఉండండి. 254 00:19:19,284 --> 00:19:22,955 మోనార్క్ ఔట్ పోస్ట్ 27 255 00:19:52,568 --> 00:19:53,944 1968. 256 00:19:55,195 --> 00:19:58,490 చూడబోతే మోనార్క్ వాళ్లు ఇక్కడి నుండి వెళ్లిపోవడానికి ముందు ఆ జంతువు తిరిగి రావడం కోసం 257 00:19:58,574 --> 00:19:59,908 పదేళ్ల పాటు ఇక్కడ ఎదురుచూసినట్లున్నారు. 258 00:20:06,415 --> 00:20:07,583 ఏమైనా దొరికిందా? 259 00:20:08,333 --> 00:20:10,627 లేదు. మనకి ఉపయోగపడేది ఏమీ లేదు. 260 00:20:10,711 --> 00:20:14,381 మోనార్క్ వాళ్లు ఇక్కడ ఇంకొంత కాలం ఉండేవారేమో, కానీ వాళ్ల దగ్గర బిల్లీ జర్నల్ లేదు. 261 00:20:28,270 --> 00:20:29,354 బిల్లీ ఇక్కడికి వచ్చాడు. 262 00:20:30,856 --> 00:20:32,482 అతను తిరిగి వచ్చాడు. 263 00:20:33,192 --> 00:20:34,693 ఇది నువ్వు గీసిన బొమ్మ, హిరోషి. 264 00:20:35,277 --> 00:20:36,987 సరే. 265 00:20:40,324 --> 00:20:41,992 హేయ్. హేయ్. 266 00:21:01,094 --> 00:21:02,095 హిరోషి. 267 00:21:08,310 --> 00:21:09,478 నేను ఆ ఉత్తరంలో ఏం రాశానంటే… 268 00:21:09,561 --> 00:21:12,189 - దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. - యస్. ఉంది. 269 00:21:17,069 --> 00:21:19,196 ఆ లెటర్ రాయడం వెనుక ఉద్దేశం గురించి నువ్వు ఏమైనా అనుకోవచ్చు, 270 00:21:19,279 --> 00:21:22,407 కానీ నేను మీ నాన్నని ప్రేమించేదాన్ని అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. 271 00:21:25,118 --> 00:21:26,578 నేను మనస్పూర్తిగా మీ నాన్నని ప్రేమించాను. 272 00:21:28,080 --> 00:21:30,415 కానీ, పూర్తి మనసుతో మాత్రం కాదు. 273 00:21:31,500 --> 00:21:33,001 నేను బిల్లీతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. 274 00:21:34,878 --> 00:21:36,839 మనమంతా ఒక కుటుంబంలా ఉండాలని కోరుకున్నాను. 275 00:21:41,051 --> 00:21:45,514 ఆ ఉత్తరం చదివినప్పుడు, నేను కోపంతో రగిలిపోయాను. 276 00:21:47,349 --> 00:21:50,227 నీ మీద, షా మీద. 277 00:21:51,436 --> 00:21:52,813 నాన్నకి నువ్వు చేసిన ద్రోహం గురించి 278 00:21:54,231 --> 00:21:55,858 ఇంకా దాని వల్ల ఆయన నాకు చేసిన అన్యాయం గురించి. 279 00:21:57,985 --> 00:22:00,404 కానీ తరువాత, నాకు ఏం అనిపించిందో తెలుసా? 280 00:22:03,448 --> 00:22:04,575 రిలీఫ్. 281 00:22:05,492 --> 00:22:07,995 ఆయన నా కారణంగానే ఇల్లు విడిచి వెళ్లిపోయాడని ఎప్పుడూ అనుకునేవాడిని. 282 00:22:09,454 --> 00:22:10,873 నేను ఏదైనా పొరపాటు చేసి ఉంటానని అనుకునేవాడిని. 283 00:22:12,416 --> 00:22:14,751 నేను ఆయన సొంత కొడుకుని కాదని అనుకునేవాడిని. 284 00:22:15,752 --> 00:22:17,713 ఆయనకి నిజంగా నా మీద ప్రేమ లేదనుకునే వాడిని. 285 00:22:17,796 --> 00:22:19,214 అది నిజం కాదు. 286 00:22:28,140 --> 00:22:34,062 కాబట్టి, ఆ ఉత్తరం చదవడం వల్ల ఆయనని నేను నిరాశపర్చలేదని 287 00:22:34,146 --> 00:22:37,608 చివరికి అర్థం చేసుకోగలిగాను… 288 00:22:40,110 --> 00:22:42,696 అది నా భుజాల మీద నుంచి చాలా భారాన్ని తప్పించింది. 289 00:22:58,545 --> 00:23:00,005 నేను అక్కడే ఉండి ఉండాల్సింది. 290 00:23:02,591 --> 00:23:04,760 మూర్ఖంగా రిస్కులు తీసుకోకుండా ఉండాల్సింది. 291 00:23:06,929 --> 00:23:08,972 నేను ఆ రిఫ్ట్ నుండి కింద పడినప్పుడు… 292 00:23:12,851 --> 00:23:14,603 ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. 293 00:23:16,438 --> 00:23:18,273 వాళ్లిద్దరూ దాన్ని వ్యతిరేకించారు. 294 00:23:18,357 --> 00:23:21,360 నేనే కిందకి దిగుతానని వాళ్లిద్దరినీ ఒప్పించాను. 295 00:23:23,737 --> 00:23:28,784 కానీ ఆ నిర్లక్ష్యపు నిర్ణయమే నా జీవితంలో ఎన్నో సంవత్సరాల్ని నాకు దూరం చేసింది. 296 00:23:34,164 --> 00:23:36,083 ఆ సంవత్సరాలన్నీ నేను నీతో గడిపి ఉండేదాన్ని. 297 00:23:36,166 --> 00:23:38,627 ఒక తల్లిగా నిన్ను చూసుకుని ఉండేదాన్ని. 298 00:23:41,421 --> 00:23:45,133 బహుశా అప్పుడు నువ్వు నీ జీవితంలో ఎక్కువ భాగం అనాథలా ఫీలయి ఉండేవాడివి కాదేమో. 299 00:23:49,805 --> 00:23:53,642 నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నేను నిరాశ పర్చిన నా మనుషులంతా… 300 00:23:54,226 --> 00:23:56,144 ఆ పొరపాట్లు అన్నీ నేను స్వయంగా చేసుకున్నవే. 301 00:24:00,566 --> 00:24:01,984 నీ తప్పులు నీవి. 302 00:24:03,944 --> 00:24:05,112 నా తప్పులు నావి. 303 00:24:16,915 --> 00:24:19,626 - ఏంటి విషయం? - హేయ్, ఎక్కడ ఉన్నావు? 304 00:24:19,710 --> 00:24:22,171 నా కుటుంబాన్ని కలవడానికి వచ్చాను. 305 00:24:22,254 --> 00:24:23,547 ఒక ముఖ్యమైన పని పడింది, 306 00:24:23,630 --> 00:24:26,425 నువ్వు వెంటనే వాషింగ్టన్ డి.సి.కి తిరిగి రావలసి ఉంటుంది. 307 00:24:26,508 --> 00:24:28,552 నేను వాళ్లని నెల రోజులుగా చూడలేదు, సరేనా? 308 00:24:28,635 --> 00:24:31,138 ఇది చాలా ముఖ్యం. 309 00:24:31,221 --> 00:24:33,182 ఇది ముఖ్యమైన పని. నేను వచ్చేవారం కలుస్తాను. 310 00:24:33,265 --> 00:24:36,018 లేదు, ఆగు. ఫోన్ పెట్టేయకు. నువ్వు ఖచ్చితంగా చూడాల్సింది ఇక్కడ ఒకటి ఉంది. 311 00:24:36,101 --> 00:24:38,228 - గుడ్ బై, టిమ్. - ఒక ఫిషింగ్ ట్రాలర్ 312 00:24:38,312 --> 00:24:41,398 పాత మోనార్క్ బ్యాగ్ తో పాటు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో దొరికింది. 313 00:24:41,481 --> 00:24:44,985 దాని మీద "విలియమ్ రాండా ప్రాపర్టీ" అని చెక్కి ఉంది. 314 00:24:48,363 --> 00:24:53,118 దానిలో ఫీల్డ్ నోట్స్ ఉన్నాయి, ఇంకా పాత మ్యాప్స్, డేటా టేప్స్ దొరికాయి. 315 00:24:53,202 --> 00:24:56,538 అది బహుశా స్కల్ దీవి అన్వేషణ యాత్రలో దొరికి ఉండచ్చు. 316 00:24:57,789 --> 00:25:01,126 సరే. నేను వారంలో తిరిగి వస్తాను. 317 00:25:01,210 --> 00:25:03,462 వారమా? నువ్వు నిజంగా అంటున్నావా? 318 00:25:04,421 --> 00:25:09,301 ఇక్కడ ఒక గుప్త నిధి ఉంది. ఇంతవరకూ ఎవరూ చూడని వివరాలు. 319 00:25:09,384 --> 00:25:11,845 దయచేసి దాన్ని నువ్వు చూసుకోగలవా? 320 00:25:11,929 --> 00:25:13,430 అలాగే, కానీ నేను… 321 00:25:14,139 --> 00:25:16,725 ఆయన మీ నాన్న. ఆయన గురించి తెలిసిన వాడివి ఇక్కడ నువ్వొక్కడివే. 322 00:25:16,808 --> 00:25:18,519 ఆయన గురించి నాకేమీ తెలియదు. 323 00:25:19,937 --> 00:25:21,897 నాకు ఆయన పెద్దగా గుర్తు కూడా లేడు. 324 00:25:23,899 --> 00:25:26,360 నేను… సరే, నేను… 325 00:25:27,778 --> 00:25:29,154 సారీ, నేను కేవలం… 326 00:25:31,114 --> 00:25:33,492 జంజిరా నుండి మనకి వస్తున్న రీడింగ్స్ ఇవి. 327 00:25:34,660 --> 00:25:36,328 ఇందులో ఉన్నవి నిజంగా చాలా ముఖ్యమైనవి. 328 00:25:36,411 --> 00:25:38,539 నేను కేవలం… సారీ. నువ్వు ఇక్కడ ఉండాలని కోరుకుంటావని ఆశించాను. 329 00:25:41,792 --> 00:25:43,085 నేను వెంటనే విమానంలో బయలుదేరతాను. 330 00:25:58,976 --> 00:26:01,979 సోనార్ లో ఏదో కదులుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. వెయ్యి మీటర్ల పరిధిలో. 331 00:26:02,062 --> 00:26:03,063 ఎక్కడి నుంచో హఠాత్తుగా వచ్చింది. 332 00:26:03,146 --> 00:26:05,190 ఆ బేరింగ్ ఎంత? ఆ బేరింగ్ ఎంత? 333 00:26:05,274 --> 00:26:06,441 మూడు… రెండు… జీరో. 334 00:26:07,651 --> 00:26:08,652 అది మన వెనుకే ఉంది. 335 00:26:10,237 --> 00:26:13,365 అది టైటన్ ఎక్స్ అనుకుంటా. అది మన మీదకి దూసుకువస్తోంది. 336 00:26:13,448 --> 00:26:15,993 షిప్ ని వెంటనే కుడి వైపు తిప్పండి. టూ… టూ… జీరో దిశగా షిప్ ని మలుపు తిప్పండి. 337 00:26:16,493 --> 00:26:18,662 ఐదు వందల పరిధిలో దగ్గరగా వస్తోంది. 338 00:26:18,745 --> 00:26:20,038 నాలుగు వందల మీటర్లు. 339 00:26:20,539 --> 00:26:21,999 కమాన్. 340 00:26:22,082 --> 00:26:23,917 - మూడు వందల మీటర్లు. - డైవ్. 341 00:26:26,044 --> 00:26:27,588 రెండు వందల మీటర్లు ఇంకా దగ్గరగా వస్తోంది. 342 00:26:27,671 --> 00:26:29,089 ఓహ్, దేవుడా. 343 00:26:29,673 --> 00:26:31,633 వంద మీటర్లు. షిప్ ని తాకబోతోంది. 344 00:26:31,717 --> 00:26:32,759 ఢీ కొనడానికి సిద్ధంగా ఉండండి. 345 00:26:40,434 --> 00:26:42,019 అది దక్షిణంలో, ఆగ్నేయంలో షిప్ ని ఢీ కొడుతోంది. 346 00:26:42,102 --> 00:26:43,770 ఐదు వందల మీటర్ల ముందు ఉంది. 347 00:26:43,854 --> 00:26:45,355 నేరుగా శాంటా సోలెడాడ్ వైపు వెళుతోంది. 348 00:26:45,439 --> 00:26:48,525 మనం సరైన సమయానికి చేరుకోలేము. మనం ఈ విషయాన్ని షా కి చెప్పాలి. 349 00:26:54,114 --> 00:26:58,243 దాదాపు 10 మైళ్ళ దూరంలో ఉంది, మా వైపుకే సూటిగా వస్తోంది. 350 00:26:58,327 --> 00:27:00,662 బిల్ రాండా మ్యాప్ మనకు చెప్పినట్లే జరిగింది. 351 00:27:01,371 --> 00:27:03,165 అవును, వాల్టర్. 352 00:27:03,707 --> 00:27:04,708 నువ్వు చెప్పింది నిజం. 353 00:27:05,209 --> 00:27:07,711 అంతా అనుకున్న ప్రకారం జరుగుతోంది. 354 00:27:10,506 --> 00:27:11,715 అది పెద్ద సమస్య కాదు. 355 00:27:12,216 --> 00:27:13,926 నాకు కోర కోడ్ మీద నమ్మకం ఉంది. 356 00:27:14,009 --> 00:27:16,178 అవును, సినాప్టిక్ లింక్ పెరుగుతుంది. 357 00:27:17,054 --> 00:27:18,847 ఇంకా మనకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. 358 00:27:20,182 --> 00:27:22,976 అలాగే. నీకు ఎప్పటికప్పుడు సమాచారం చెబుతూ ఉంటాను. 359 00:27:23,060 --> 00:27:24,269 ఇంకెంతో సమయం పట్టదు. 360 00:27:44,456 --> 00:27:47,209 పైనల్ డ్రోన్ చెక్ కోసం డ్రోన్ సిబ్బంది సిద్ధంగా ఉండండి. 361 00:27:47,292 --> 00:27:49,211 తరువాత రాక మరో 20 నిమిషాల్లో. 362 00:27:50,087 --> 00:27:52,422 ఆ పాత కల్లు దుకాణం గుండా వెళితే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. 363 00:27:58,303 --> 00:27:59,930 ఇది ప్రస్తుతం నిర్జీవంగా ఉంది. 364 00:28:01,014 --> 00:28:04,059 మనం అపెక్స్ ని ఆపాలి, కానీ మనకి సమయం మించిపోతోంది. 365 00:28:14,820 --> 00:28:18,323 సరే. అదిగో సైనాప్టిక్ లింక్ ని మోసుకెళ్తున్న డ్రోన్ అదే. 366 00:28:19,658 --> 00:28:23,537 ఆ బిల్డింగ్స్ కి ఎదురుగా రెండు పక్కలా మెటల్ టార్చ్ లు మీకు కనిపిస్తున్నాయా? 367 00:28:24,204 --> 00:28:27,249 మనం వాటిని ఉపయోగించుకుని డ్రోన్ మీద రోటర్లని జామ్ చేద్దాం. 368 00:28:27,958 --> 00:28:29,459 ఆగు, తను మే కదా? 369 00:28:34,423 --> 00:28:36,175 దాన్ని ఇంక లాక్ చేయాల్సిన టైమ్ అయింది, జేసన్. 370 00:28:36,258 --> 00:28:37,259 సరే, నేను చూసుకుంటా. 371 00:28:38,135 --> 00:28:39,887 మనం ఇంక మొదలుపెట్టాలని బాస్ లేడీ ఆదేశిస్తోంది. 372 00:28:39,970 --> 00:28:40,971 సరే, అది నాకు అర్థమైంది, 373 00:28:41,054 --> 00:28:42,890 కానీ నేను ఆ కొత్త మాడ్యూల్ ని ఇంకా మార్చాలి 374 00:28:42,973 --> 00:28:45,142 తరువాత ఈ ఇంటర్ఫేస్ కి అంతరాయం కలుగకుండా చూసుకోవాలి. 375 00:28:45,642 --> 00:28:47,561 అది చాలా ముఖ్యమైన పనిలా అనిపిస్తోంది. 376 00:28:47,644 --> 00:28:50,564 విషయం ఏమిటంటే, టైటన్ మన వైపు వస్తోందని ఇప్పుడే నిర్ధారణ అయింది. 377 00:28:50,647 --> 00:28:52,983 అది మన ప్రాంతాన్ని 16 నిమిషాల్లో ఢీ కొట్టబోతోంది, 378 00:28:53,066 --> 00:28:56,570 కాబట్టి పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నించి ఉన్న అవకాశాన్ని చెడగొట్టవద్దు. 379 00:28:56,653 --> 00:28:57,988 పెర్ఫెక్షన్ ఒక్కటే మనకి ఉన్న అవకాశం. 380 00:28:58,071 --> 00:28:59,615 ఇప్పుడు చేయలేకపోతే ఎప్పటికీ మనం చేయలేము! 381 00:28:59,698 --> 00:29:00,699 వెళదాం పదండి! 382 00:29:04,661 --> 00:29:05,913 న్యూరల్ ప్రోబ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ 383 00:29:06,413 --> 00:29:07,414 రీకంపైల్ అవుతోంది 384 00:29:13,545 --> 00:29:16,757 అపెక్స్ దేని కోసం సిద్ధమవుతోందో తెలుసుకోవాలని ఉంటే, వాళ్లనే అడుగుదాం. 385 00:29:17,549 --> 00:29:18,550 షా! షా! 386 00:29:24,556 --> 00:29:25,557 మే! 387 00:29:36,902 --> 00:29:37,903 మీరేం చేస్తున్నారు? 388 00:29:37,986 --> 00:29:39,321 నువ్వేం చేస్తున్నావు? 389 00:29:40,656 --> 00:29:42,699 మీరు ఇక్కడికి వచ్చారని వాళ్లకి తెలిసింది. మీరు వెళ్లిపోవాలి. వెంటనే. 390 00:29:42,783 --> 00:29:45,202 అది జవాబు కాదు. నువ్వు వాళ్లకి ఎందుకు సాయం చేస్తున్నావు? 391 00:29:45,285 --> 00:29:48,580 ఎందుకంటే, మేము చేస్తున్న ప్రయోగం వల్ల మరొక జి-డే జరగకుండా నివారించవచ్చని అనుకున్నాను. 392 00:29:49,414 --> 00:29:50,916 మేము అద్భుతమైన పురోగతిని సాధించాము. 393 00:29:51,625 --> 00:29:53,126 మేము వాటిని కంట్రోల్ చేయగలుగుతాం. 394 00:29:53,210 --> 00:29:54,336 పురోగతా? 395 00:29:54,419 --> 00:29:56,505 మే, అది ఆటవికమైనది. 396 00:29:56,588 --> 00:29:59,091 వాటిని ఎవరు కంట్రోల్ చేయగలరు? బ్రెండా చేస్తుందా? ఆమె బాస్ చేస్తారా? 397 00:29:59,174 --> 00:30:01,009 నువ్వు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావో తెలుస్తోందా? 398 00:30:01,093 --> 00:30:02,427 నేను అమాయకంగా చెబుతున్నట్లుందా? 399 00:30:03,387 --> 00:30:06,306 దేవుడా, కేట్, మేము ఒక మంచి పని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 400 00:30:08,684 --> 00:30:09,810 మా పనికి అడ్డు రాకండి. 401 00:30:12,938 --> 00:30:14,648 మీరు గాయాలపాలు కావడం నాకు ఇష్టం లేదు. 402 00:30:22,322 --> 00:30:27,369 తను చాలా గట్టిగా వాదిస్తోంది కదా. 403 00:30:27,452 --> 00:30:29,705 మరి వాళ్లు ఈ ప్రయోగం గురించి మోనార్క్ దగ్గర ఎందుకు దాచి పెడుతున్నారు? 404 00:30:29,788 --> 00:30:35,335 అవును, ఖచ్చితంగా. ఇదే తగిన పరిష్కారమని అపెక్స్ భావిస్తే, దాన్ని రహస్యంగా దాచవలసిన అవసరం ఏంటి? 405 00:30:35,419 --> 00:30:37,296 వాళ్ల సక్సెస్ ని ప్రపంచంతో ఎందుకు పంచుకోరు? 406 00:30:37,379 --> 00:30:39,173 అదే అర్థం కావడం లేదు, లీ. 407 00:30:39,256 --> 00:30:43,927 ఎందుకంటే, ఆ జంతువుని ఎవరు అదుపు చేస్తారో, వాళ్లు కేవలం జి-డేని నివారించడం ఒక్కటే కాదు, 408 00:30:44,011 --> 00:30:46,805 వాళ్లు కోరుకున్న సమయంలో ఒక జి-డేని సృష్టించగలరు 409 00:30:47,306 --> 00:30:51,393 ఇంకా ఆ జంతువుని అదుపు చేసేవారు తాము దేనిని లేదా ఎవరిని ఎంచుకుంటే వాళ్లని నాశనం చేయగలరు. 410 00:30:51,476 --> 00:30:56,148 ఇంకా దాన్ని ఒక ఆయుధంగా మలిచి వేలంలో ఎక్కువ డబ్బు ముట్టజెప్పే వారి చేతికి అందచేస్తారు. 411 00:30:59,067 --> 00:31:00,194 అంతా బాగానే ఉందా? 412 00:31:00,277 --> 00:31:02,321 నాకు మరికాస్త టైమ్ కావాలని నీకు చెప్పాను కదా. 413 00:31:02,404 --> 00:31:04,031 మనందరికీ ఎక్కువ సమయం కావాలి, కోర. 414 00:31:04,114 --> 00:31:06,909 మన దగ్గర ఉన్నదానితోనే ఎక్కువ ఫలితాన్ని సాధించాలి. 415 00:31:18,295 --> 00:31:19,296 అది ఏంటి? 416 00:31:21,423 --> 00:31:22,424 ఇది మొదలవుతోంది. 417 00:31:37,314 --> 00:31:39,149 అవి నేరుగా లాంచ్ జోన్ వైపు వస్తున్నాయి. 418 00:31:39,233 --> 00:31:40,400 అందరినీ అక్కడి నుండి బయటకి తరలించండి. 419 00:31:40,484 --> 00:31:42,194 అలాగే. లాంచ్ ఏరియాని ఖాళీ చేయండి, వెంటనే. 420 00:31:42,277 --> 00:31:45,405 - విన్నాము. ఖాళీ చేయండి. - పదండి, పదండి! ఖాళీ చేయండి. 421 00:31:45,489 --> 00:31:48,158 మనం ఏదైనా చేయాలంటే, ఇదే మనకి సరైన అవకాశం. 422 00:31:49,743 --> 00:31:51,078 వెళదాం పదండి! 423 00:31:51,662 --> 00:31:52,663 కదలిక గుర్తించబడింది 424 00:31:52,746 --> 00:31:54,957 మేడమ్, లాంచ్ సైట్ దగ్గర కంచెని తెంచుకుని ఎవరో జొరబడుతున్నారు. 425 00:31:59,169 --> 00:32:02,047 - కష్టాలు వస్తే, మూకుమ్మడిగా వస్తాయి. - మనం ఆ డ్రోన్ ని గాలిలోకి ఎగిరించాలి. 426 00:32:06,385 --> 00:32:07,761 - రండి. - స్కారబ్స్! 427 00:32:10,681 --> 00:32:11,682 కల్నల్, మనం ఇంక వెళ్లాలి! 428 00:32:11,765 --> 00:32:13,433 అందరూ తిరిగి లోపలికి వెళ్లండి! పరిగెత్తండి! 429 00:32:13,517 --> 00:32:15,435 - దాన్ని ప్రయోగించాలి లేదా కోల్పోవాలి, బాస్. - కానివ్వు. 430 00:32:17,521 --> 00:32:18,689 డ్రోన్ ని ప్రయోగించే టైమ్ అయింది. 431 00:32:33,245 --> 00:32:34,329 లీ, పరిగెత్తు! 432 00:32:39,042 --> 00:32:40,294 - పరిగెత్తు! - వెళ్లు! 433 00:32:44,506 --> 00:32:45,507 లీ! 434 00:32:54,474 --> 00:32:56,059 లీ? లీ? నీకు దెబ్బలు తగిలాయా? 435 00:32:56,143 --> 00:32:57,603 తనని లోపలికి తీసుకువెళదాం. 436 00:32:59,688 --> 00:33:02,149 - నా కాలు చూసుకోండి. - పదండి. పదండి. 437 00:33:05,485 --> 00:33:06,486 పదండి. 438 00:33:07,529 --> 00:33:08,530 నిన్ను పట్టుకున్నాం. 439 00:33:53,700 --> 00:33:55,410 నన్ను చూడనివ్వు. మరేం ఫర్వాలేదు. 440 00:33:56,203 --> 00:33:57,746 ఫర్వాలేదు, ఫర్వాలేదు, ఫర్వాలేదు. 441 00:33:58,664 --> 00:34:01,041 నన్ను ఒకసారి చూడనివ్వు. ఇది నొప్పి పెడుతుంది. 442 00:34:01,124 --> 00:34:02,125 కేట్? 443 00:34:08,215 --> 00:34:09,216 కేట్. 444 00:34:23,981 --> 00:34:26,483 మనం టార్గెట్ ని కోల్పోయాం. మరొకసారి ప్రయత్నించాలి. 445 00:34:50,424 --> 00:34:51,425 కేట్. 446 00:34:53,135 --> 00:34:54,261 కేట్. 447 00:35:12,196 --> 00:35:13,780 - ఓహ్, దేవుడా. - తను ఏం చేస్తోంది? 448 00:35:13,864 --> 00:35:14,865 లేదు, మనం ఆపాలి! 449 00:35:14,948 --> 00:35:15,991 - ఎవరినైనా పంపండి! - లేదు! లేదు! 450 00:35:16,074 --> 00:35:17,868 ఇది గనుక పని చేస్తే, మనం ఆమెని ఇలాగే కాపాడగలం. 451 00:35:17,951 --> 00:35:19,661 మనం ఇక్కడికి వచ్చిందే దీని కోసం, కోర. 452 00:35:19,745 --> 00:35:21,371 టార్గెట్ ని డ్రోన్ చేరుకుంది. 453 00:35:21,455 --> 00:35:22,581 ఫైర్! 454 00:35:34,760 --> 00:35:35,761 కనెక్షన్ దొరికింది. 455 00:35:35,844 --> 00:35:37,679 మంచిది. ఇప్పుడు మన అదుపులోకి వచ్చిందా? 456 00:35:38,222 --> 00:35:40,349 లేదు. సినాప్టిక్ లింక్ ఇంకా అప్ లోడ్ అవుతోంది. 457 00:35:44,561 --> 00:35:46,104 నేను నీతో ఉన్నాను. నేను నీతో ఉన్నాను, కేట్. 458 00:35:46,188 --> 00:35:48,065 నువ్వు బాగానే ఉన్నావా? 459 00:35:48,982 --> 00:35:50,567 కేట్, మనం వెళ్లాలి. 460 00:35:57,115 --> 00:35:58,116 రిపోర్ట్ ఇవ్వండి. 461 00:35:58,200 --> 00:36:01,286 కోర్టెక్స్ ముందు భాగంలో ఇంకా అమీగ్డాలాలో తీవ్రమైన న్యూరల్ ఫైరింగ్ జరుగుతోంది. 462 00:36:01,370 --> 00:36:03,288 పూర్తిగా మెదడుపై అదుపు వచ్చేవరకూ వేచి ఉండండి. 463 00:36:03,372 --> 00:36:06,250 దాని సోమాటిక్ ప్రతిస్పందనల్ని మనం విచ్ఛిన్నం చేశాం, ప్రతి కండరం మీద అది అదుపు కోల్పోతోంది. 464 00:36:12,005 --> 00:36:13,215 లేదు. లేదు. లేదు. లేదు. ఆగండి. 465 00:36:13,298 --> 00:36:14,299 సిస్టమ్ ఓవర్ లోడ్ 466 00:36:14,383 --> 00:36:15,676 టైటన్ కి చాలా న్యూరాన్స్ ఉన్నాయి. 467 00:36:15,759 --> 00:36:17,636 ఫీడ్ బ్యాక్ లూప్ లో భారీగా డేటా స్పైక్స్ వస్తున్నాయి. 468 00:36:17,719 --> 00:36:19,346 నాకు ఇంకా టైమ్ కావాలని ముందే చెప్పాను. 469 00:36:19,429 --> 00:36:21,932 టైమ్ గురించి ఏడవడం ఆపు. ప్రయోగాన్ని సక్సెస్ చేయి, కోర. 470 00:36:22,015 --> 00:36:24,768 మనం ఇంత భారీగా ఈ ప్రోగ్రామ్ ని పెంచడం అసాధ్యమని ముందే చెప్పాను. 471 00:36:24,852 --> 00:36:27,104 - దాన్ని పరిష్కరించు, వెంటనే! - తమాషా చేస్తున్నావా? 472 00:36:27,187 --> 00:36:28,814 ఈ మొత్తం సిస్టమ్ అంతా క్రాష్ అవ్వబోతోంది. 473 00:36:33,360 --> 00:36:34,361 ఆగు. 474 00:36:35,237 --> 00:36:36,363 హిరోషి ఎక్కడ ఉన్నాడు? 475 00:36:36,446 --> 00:36:37,906 పద, కేటీ. 476 00:36:37,990 --> 00:36:39,199 మనం పరిగెత్తాలి. 477 00:36:50,002 --> 00:36:51,295 కేటీ. 478 00:36:56,258 --> 00:36:57,384 మనం పరిగెత్తాలి! 479 00:37:00,804 --> 00:37:02,139 - కేట్! - కెంటారో! 480 00:37:02,222 --> 00:37:03,432 - నాన్నా! - వద్దు, వెనక్కి వెళ్లు! 481 00:37:04,016 --> 00:37:05,017 వెనక్కి వెళ్లండి! 482 00:37:17,821 --> 00:37:18,989 సిగ్నల్ డెడ్ అయింది. డేటా అంతా పోయింది. 483 00:37:19,072 --> 00:37:20,115 మనకి ఇక్కడ ఏమీ తెలియడం లేదు. 484 00:37:28,457 --> 00:37:31,835 - బ్రెండా. బ్రెండా. - మనం ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి. 485 00:37:32,628 --> 00:37:34,087 - బ్రెండా. - మనం ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి. 486 00:37:34,171 --> 00:37:35,172 ఖాళీ చేయండి! 487 00:37:35,255 --> 00:37:36,715 ఖాళీ చేయండి, వెంటనే! 488 00:37:36,798 --> 00:37:38,967 వెళ్లండి! పదండి! 489 00:37:39,593 --> 00:37:40,594 వెళ్లండి! 490 00:37:43,597 --> 00:37:45,015 వెళదాం పదండి, రండి! 491 00:37:47,893 --> 00:37:48,894 హేయ్, పద! 492 00:37:50,562 --> 00:37:52,898 నువ్వు షిప్ తో పాటు మునిగిపోవడం లేదు. వెళదాం పద. 493 00:38:31,812 --> 00:38:33,814 నాన్నా? నాన్నా? 494 00:38:39,695 --> 00:38:41,905 సాయం చేయండి! ఎవరైనా సాయం చేయండి! 495 00:38:43,448 --> 00:38:47,077 - ఓహ్, దేవుడా. - కేట్, నువ్వు బాగానే ఉన్నావా? 496 00:38:49,288 --> 00:38:50,998 - ఎవరినైనా సాయంగా రమ్మను, కెంటారో. - ఓహ్, డియర్. 497 00:38:51,081 --> 00:38:52,082 నువ్వు బాగానే ఉన్నావా? 498 00:38:52,833 --> 00:38:55,460 - ఎవరినైనా పిలవండి, ప్లీజ్… సాయం కావాలి. - కేట్. 499 00:39:07,556 --> 00:39:08,807 నీకేం కాదు. 500 00:39:09,308 --> 00:39:10,851 ఎవరినైనా సాయంగా పిలిపిస్తాను. 501 00:39:11,643 --> 00:39:14,813 నీ జీవితంలో చాలా కాలం నేను మిస్ అయ్యాను. 502 00:39:16,231 --> 00:39:17,232 లేదు. 503 00:39:17,316 --> 00:39:18,525 చాలా… 504 00:39:19,151 --> 00:39:20,152 సందర్భాలు మిస్ అయ్యాను. 505 00:39:21,153 --> 00:39:22,654 చాలా అబద్ధాలు చెప్పాను. 506 00:39:23,322 --> 00:39:25,282 నీకేం కాదు. 507 00:39:31,496 --> 00:39:32,497 మరేం ఫర్వాలేదు. 508 00:39:34,917 --> 00:39:36,126 హిరోషి. 509 00:39:37,628 --> 00:39:38,629 హిరోషి. 510 00:39:38,712 --> 00:39:40,839 నీ పాట గుర్తుందా? 511 00:40:28,011 --> 00:40:29,847 - హిరోషి? హిరోషి. - నాన్నా? 512 00:40:29,930 --> 00:40:32,140 - నాన్నా? మాతోనే ఉండు. - హిరోషి. హిరోషి. 513 00:41:35,245 --> 00:41:38,373 వీళ్ళు బతికున్నారో లేదో చూడడానికి, అక్కడ ఉన్న డాక్టర్ ని పిలవండి. 514 00:41:38,457 --> 00:41:40,042 ఈ సైట్ ని మనం లాక్ చేయాలి. 515 00:41:40,125 --> 00:41:42,127 అన్నింటినీ జాగ్రత్తగా నిక్షిప్తం చేయండి. డేటాని, ఎక్విప్మెంట్ ని. 516 00:41:42,211 --> 00:41:44,046 అవి ఎంతగా పాడైపోయి ఉన్నా నాకు అనవసరం, ప్రతి దాన్ని భద్రపర్చాలి. 517 00:41:44,129 --> 00:41:47,257 అన్నింటికీ మించి, దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ మనం విచారించాలి. 518 00:42:02,105 --> 00:42:04,399 సాయం చేయండి! సాయం చేయండి! 519 00:42:04,983 --> 00:42:06,777 చూడండి, డైరెక్టర్ వచ్చేవరకూ ఎవ్వరూ బయటకి వెళ్లరాదు, సరేనా? 520 00:42:06,860 --> 00:42:07,945 అర్థమైందా? ఒక్కరు కూడా! వెళ్లు. 521 00:42:08,028 --> 00:42:10,197 - టిమ్, డాక్టర్ కావాలి! - మనకి ఒక మెడిక్ కావాలి! 522 00:44:15,155 --> 00:44:17,157 తెలుగు అనువాదకర్త: హరీష్