1 00:00:11,011 --> 00:00:12,095 ఆపు. 2 00:00:12,095 --> 00:00:14,473 వాడికి నా పోలికలు వచ్చాయని నీకు అసూయగా ఉంది. 3 00:00:14,473 --> 00:00:16,475 అది నిజమే మరి. ఇది చాలా అన్యాయం. 4 00:00:16,475 --> 00:00:18,352 చూడు, వాడికి నీ తెలివితేటలు వచ్చాయిలే. 5 00:00:18,352 --> 00:00:19,895 అవును, నిజమే. 6 00:00:19,895 --> 00:00:23,190 పైగా వాడికి ఇప్పుడు గ్రావిటీనే ఛేదించగల అద్భుతమైన కర్వ్ బాల్ వేయడం కూడా వస్తుంది. 7 00:00:23,190 --> 00:00:24,858 ఓరి, దేవుడా. 8 00:00:25,359 --> 00:00:27,986 - మళ్ళీ ఆ కర్వ్ బాల్ గురించి మాట్లాడకు. - అవును, కర్వ్ బాలే. 9 00:00:27,986 --> 00:00:32,115 అంటే, చూడు, నీ తెలివితేటలు, నా చేతి నైపుణ్యం. ఇద్దరిలో ఉన్న గొప్ప లక్షణాలు అబ్బుతాయి. 10 00:00:33,116 --> 00:00:34,535 ఆ పిల్లాడికి ఎవరూ సాటి రాలేరు. 11 00:00:38,956 --> 00:00:39,957 నేను వాడిని మిస్ అవుతున్నాను. 12 00:00:41,500 --> 00:00:42,835 ఇది చాలా కష్టంగా ఉంది. 13 00:00:42,835 --> 00:00:43,919 అవును, నాకు తెలుసు. 14 00:00:45,003 --> 00:00:46,004 నేను కూడా వాడిని మిస్ అవుతున్నాను. 15 00:00:48,298 --> 00:00:50,300 హిరోషి పుట్టినరోజుకు మనం ఇంటికి వెళ్తాము అనుకుంటున్నావా? 16 00:00:51,635 --> 00:00:52,636 లీ? 17 00:00:54,680 --> 00:00:55,597 లీ? 18 00:01:00,185 --> 00:01:01,186 కల్నల్. 19 00:01:02,646 --> 00:01:03,647 కల్నల్? 20 00:01:04,480 --> 00:01:05,482 చెప్పు, ఏంటి? 21 00:01:06,358 --> 00:01:07,484 వెనక్కి వెళ్లలేని చోటుకు చేరుకున్నాం. 22 00:01:11,780 --> 00:01:13,156 నీకు ధైర్యం చాలడం లేదా? 23 00:01:13,156 --> 00:01:16,368 అదేం కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, దీనికి బదులు వెళ్లగల ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. 24 00:01:16,869 --> 00:01:18,036 నిజమే. 25 00:01:18,036 --> 00:01:19,329 ఆ ప్రదేశాలకు చేరుకోవడం సులభం. 26 00:01:19,329 --> 00:01:20,414 కాదు, మిషెల్. 27 00:01:20,414 --> 00:01:21,874 ఇవాళ మనకు ఇదే టార్గెట్. 28 00:01:23,709 --> 00:01:24,918 ఇదే అసలైంది. 29 00:01:27,546 --> 00:01:29,840 కొంచెం ముందుకు వెళితే ఇక్కడ ఒక మలుపు ఉంటుంది. 30 00:01:44,354 --> 00:01:47,274 కజకస్తాన్ 2015 31 00:03:04,434 --> 00:03:06,687 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా రూపొందించబడింది 32 00:03:23,453 --> 00:03:24,538 ఒక విషయం ఒప్పుకోవాలి. 33 00:03:24,538 --> 00:03:25,622 వాషింగ్టన్ డి.సి. 1955 34 00:03:25,622 --> 00:03:27,416 ఇందులో నా ఊహకు అందనివి చాలా ఉన్నాయి. 35 00:03:28,500 --> 00:03:29,501 థాంక్స్. 36 00:03:30,544 --> 00:03:33,088 మా గామా కిరణాల సిములేషన్ టెక్నీక్స్ ద్వారా 37 00:03:33,088 --> 00:03:35,007 మేము ఈ మధ్య మంచి ఫలితాలను సాధించాం. 38 00:03:35,007 --> 00:03:36,175 నాకు కూడా అలాగే కనిపిస్తోంది. 39 00:03:38,051 --> 00:03:39,136 నీకు సెల్యూట్ చేరాల్సిందే, కెప్టెన్. 40 00:03:39,720 --> 00:03:40,637 నిన్ను సంతోషపెట్టాలనే మా తపన. 41 00:03:40,637 --> 00:03:43,182 మీరు కొన్ని అస్పష్టమైన ఫోటోలు, కల్పన కథలు, నమ్మదగని సాక్ష్యాలు, 42 00:03:43,182 --> 00:03:47,394 అలాగే చైనీస్ అక్షరాల్లాగా కనిపించే అర్థం కానీ బోలెడన్ని శాస్త్రీయ పిచ్చి రాతలను 43 00:03:47,394 --> 00:03:49,479 - పోగేసి తీసుకొచ్చి ఇప్పుడు... - హేయ్, ఆగు... 44 00:03:49,479 --> 00:03:51,273 ...ఈ గొప్ప దేశ రక్షణ కోసం ఖర్చు చేయాల్సిన 45 00:03:51,273 --> 00:03:53,400 డబ్బును దారి మళ్లించడానికి భలే చక్కగా వాడుకున్నారు. 46 00:03:53,400 --> 00:03:55,402 మేము ఈ ప్రపంచాన్నే రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. 47 00:03:55,402 --> 00:03:59,114 మేము ఈ యూనిఫామ్ వేసుకునేది ప్రపంచాన్ని కాపాడటానికి కాదు. 48 00:03:59,114 --> 00:04:01,325 గాడ్జిల్లా మన దేశ సరిహద్దులను చూసి వెనక్కి పోతుంది అనుకుంటున్నావా? 49 00:04:01,325 --> 00:04:04,578 మన న్యూక్లియర్ బాంబుల శక్తి గాడ్జిల్లాను చంపగలదు అని తెలుసుకున్నాం, 50 00:04:04,578 --> 00:04:07,831 కాబట్టి మళ్ళీ అవసరం వస్తే వాటితో పని ముగించగలం అని నా నమ్మకం. 51 00:04:07,831 --> 00:04:10,209 కాకపోతే, కాసిల్ బ్రావో సంఘటన జరిగిన ఈ రెండేళ్లలో, 52 00:04:10,209 --> 00:04:14,087 ఇంత వరకు అలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురవ్వొచ్చు అని మీరు ఎలాంటి ఆధారాన్ని చూపలేదు. 53 00:04:17,089 --> 00:04:18,550 నాది ఒక ప్రశ్న. 54 00:04:20,886 --> 00:04:22,554 ఈ రాక్షస జీవులన్నీ ఎక్కడ ఉన్నాయి? 55 00:04:25,265 --> 00:04:30,812 మీరు ఎంత ధారబోసినా దాహం తీరని బ్యూరోక్రాటిక్ వ్యవస్థలోకి ఈ దేశ సంపదను ధారబోసి 56 00:04:30,812 --> 00:04:34,399 ఈ దేశానికి ప్రస్తుతం ఎదురవుతున్న అసలు ముప్పును విస్మరించారు: 57 00:04:35,275 --> 00:04:38,529 శత్రుదేశానికి చెందిన వారి చొరబాటు అలాగే అణచివేత. 58 00:04:38,529 --> 00:04:40,531 అది మా డిపార్ట్మెంట్ కాదు. 59 00:04:40,531 --> 00:04:42,324 ఏమో, అయ్యుంటే మంచిదేమో. 60 00:04:42,908 --> 00:04:47,371 మీరు సాధించిన పురోగతుల్లో ఒకటి మాజీ ఇంపీరియల్ జపనీస్ నేవి ఆఫీసర్ 61 00:04:47,371 --> 00:04:51,792 డెవెలప్ చేసిన టెక్నాలజీ ఆధారంగా సాధించారని తెలుస్తుంది. 62 00:04:51,792 --> 00:04:55,045 -"మాజీ." - అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్ మియురాకి టాప్ సీక్రెట్ 63 00:04:55,045 --> 00:04:56,755 క్లియరెన్స్ ఎలా ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. 64 00:04:56,755 --> 00:04:58,257 హేయ్, హద్దులు మీరి మాట్లాడుతున్నావు, హాచ్. 65 00:04:58,257 --> 00:05:02,594 అది కూడా ఎఫ్.బి.ఐ వారు ఆమె బ్యాక్ గ్రౌండ్ చెక్ లో కనిపెట్టిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్న తర్వాత. 66 00:05:02,594 --> 00:05:03,846 చెత్త నా కొడకా. 67 00:05:09,017 --> 00:05:10,018 మోనార్క్ కి స్వాగతం. 68 00:05:16,733 --> 00:05:17,734 క్షమించాలి. 69 00:05:18,527 --> 00:05:20,237 మా తాతయ్య బామ్మలు నిర్మించింది ఇదేనా? 70 00:05:22,614 --> 00:05:26,326 అంటే, ఇదే. మా వాళ్ళు ఇంకా పెద్ద ఆఫీసుకు మారబోతున్నాం అని చాలాసార్లు చెప్పారు కానీ, 71 00:05:26,326 --> 00:05:28,287 అది జరిగినప్పుడు చూడాలి. 72 00:05:28,287 --> 00:05:29,371 పదండి, మనం ఆలస్యం అయ్యాం. 73 00:05:30,539 --> 00:05:32,165 నాకు ఇక్కడ రాండాల ఫోటోలు ఏమీ కనిపించడం లేదు. 74 00:05:32,165 --> 00:05:34,418 మాది మోనార్క్ లో కీలకమైన కుటుంబం అనుకున్నానే. 75 00:05:34,918 --> 00:05:38,338 అంటే, ఇక్కడ మీ కుటుంబానికి ఒక క్లిష్టమైన చరిత్ర ఉందిలే. 76 00:05:39,131 --> 00:05:43,385 మీ బామ్మ చనిపోయాకా, మీ తాతయ్యకు పని పిచ్చి పట్టుకుంది. 77 00:05:43,385 --> 00:05:47,931 ఆయన టెలిపోర్టేషన్, వార్మ్ హోల్స్ అంటూ అనేక థియరీలు చెప్పడం మొదలెట్టాడు. 78 00:05:47,931 --> 00:05:51,059 నమ్మశక్యం కాని కాన్స్పిరసీ సిద్ధాంతాలు. 79 00:05:51,059 --> 00:05:54,271 మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అందుకేనా, అలాంటి సిద్ధాంతాల గురించి చెప్పడానికా? 80 00:05:55,397 --> 00:05:57,065 నువ్వు ఏది నమ్మాలనుకుంటే అదే నమ్ము, సోదర. 81 00:06:04,948 --> 00:06:06,742 ఇదే మీ వారసత్వం. 82 00:06:07,451 --> 00:06:08,827 ఇప్పుడు అసలు ఫీల్ వచ్చింది. 83 00:06:11,330 --> 00:06:13,707 మోనార్క్ వారికి ప్రపంచ వ్యాప్తంగా అవుట్ పోస్ట్ లు ఉన్నాయి. 84 00:06:13,707 --> 00:06:18,212 ప్రస్తుతం మేము జి-డేకి ముందు ఎలాంటి గామా రే ప్రసరణలను గమనించామో అలాంటి వాటిని కనుగొన్నాం. 85 00:06:18,212 --> 00:06:19,505 అలాస్కా, ఉత్తర ఆఫ్రికా... 86 00:06:19,505 --> 00:06:20,422 గామా స్థాయి 87 00:06:20,422 --> 00:06:22,591 ...మీ నాన్న వెళ్లినట్టు మనకు తెలిసిన ప్రదేశాలన్నీ. 88 00:06:24,468 --> 00:06:26,845 అయితే ఏంటి? ఇది ఆయన పనా? ఇది ఆయన చేస్తున్నాడు అంటున్నారా? 89 00:06:26,845 --> 00:06:27,971 లేదు, అలా కాదు. 90 00:06:27,971 --> 00:06:31,308 కానీ ఇవన్నీ మీరు ఆయన ఆఫీసులోని మ్యాప్ లో చూసిన పాయింట్లు. 91 00:06:31,308 --> 00:06:33,977 ఆయన వాటిని అంచనా వేస్తున్నారా లేక ఫాలో అవుతున్నారా? 92 00:06:34,478 --> 00:06:35,562 మంచి ప్రశ్నలు. 93 00:06:36,522 --> 00:06:38,857 ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు అడగడం మాకు బాగా అలవాటు. 94 00:06:38,857 --> 00:06:41,818 కానీ ప్రస్తుతం మనకు కావాల్సింది సమాధానాలు. 95 00:06:42,444 --> 00:06:45,364 షా ఇంకా అతని మనుషులు మేము మిమ్మల్ని ఎక్కించుకున్న అలాస్కా 96 00:06:45,364 --> 00:06:47,616 సైట్ లో ఈ మధ్యనే పెద్ద బాంబు పేల్చారు. 97 00:06:48,283 --> 00:06:50,911 అక్కడి నుండి వెలువడే గామా రే ప్రసరణ సున్నాకి పడిపోయింది. 98 00:06:50,911 --> 00:06:51,870 వినడానికి మంచి విషయంలాగే ఉంది. 99 00:06:51,870 --> 00:06:53,956 కానీ ఆ క్షణమే మరొక డజన్ ప్రదేశాలలో ప్రసరణ బలపడింది. 100 00:06:53,956 --> 00:06:55,290 అది వినడానికి ఏం బాలేదు. 101 00:06:55,290 --> 00:06:59,002 ప్రస్తుతం ఆ ప్రదేశాలలో ప్రసరణలు జి-డే రోజున గమనించిన లెవెల్స్ కి దాదాపుగా చేరువలో ఉన్నాయి. 102 00:06:59,586 --> 00:07:03,131 అసలు షా ఇప్పుడు ఏం సాధించడానికి ప్రయత్నిస్తున్నాడో మాకు తెలీదు. 103 00:07:03,131 --> 00:07:05,884 కానీ అతను గనుక ఇంకొక బాంబు పేల్చితే, పరిస్థితి అడ్డం తిరగొచ్చు. 104 00:07:05,884 --> 00:07:07,553 అంటే మళ్ళీ జి-డే లాగ అవుతుందా? 105 00:07:08,053 --> 00:07:10,848 అవుతుందో లేదో తెలుసుకునే ఉద్దేశం నాకు లేదు. అందుకే మిమ్మల్ని రప్పించాం. 106 00:07:13,141 --> 00:07:14,101 మేము ఏం చేయగలం? 107 00:07:15,185 --> 00:07:17,271 హిరోషి గీసిన ఒక నమూనాను ఫాలో అవుతున్నాడు కాబట్టి 108 00:07:17,271 --> 00:07:20,732 కల్నల్ షాకు మీ నాన్న మ్యాప్ కావాల్సి వచ్చిందని మాకు తెలుసు. 109 00:07:20,732 --> 00:07:22,442 షా తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో మనం కనిపెట్టాలి 110 00:07:22,442 --> 00:07:24,278 అప్పుడే సమయం మించిపోకముందే అతన్ని ఆపగలం. 111 00:07:25,362 --> 00:07:27,698 క్షమించండి. ఆయన మమ్మల్ని ఎడారిలో వదిలేసి, 112 00:07:27,698 --> 00:07:30,742 మా మ్యాప్ దొంగిలించి, నీ పార్ట్నర్ తో కలిసి వెళ్ళిపోయాడు. 113 00:07:31,243 --> 00:07:33,036 ఈ విషయంలో మేము ఎంత వరకు సాయపడగలమో చెప్పలేను. 114 00:07:34,538 --> 00:07:36,456 మీరు హిరోషి మ్యాప్ ని చూసారు. 115 00:07:36,957 --> 00:07:38,709 దాని సాయంతో ఆఫ్రికాకు వెళ్లారు. 116 00:07:38,709 --> 00:07:40,669 దాని సాయంతో గాడ్జిల్లాని కనిపెట్టారు. 117 00:07:40,669 --> 00:07:42,671 మీరు ఆ కుటుంబానికి చెందిన వారు కాబట్టి 118 00:07:42,671 --> 00:07:45,090 ఈ పరిస్థితిని ఒక ప్రత్యేక కోణంలో చూడగలరు అని టిమ్ అనుకుంటున్నాడు. 119 00:07:45,090 --> 00:07:48,010 అది ఎలాగో నాకు అర్థం కాలేదు, కానీ ప్రస్తుతం నాకు వేరే దారి లేదు. 120 00:07:48,010 --> 00:07:50,470 కాబట్టి మీరు నా కోసం మీ నాన్న గురించి, 121 00:07:51,305 --> 00:07:55,976 ఆయన చేసిన మ్యాప్ గురించి అలోచించి, దాని సాయంతో షా ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాలి. 122 00:08:07,946 --> 00:08:10,991 భలే, వాళ్ళు ఈ ప్రదేశాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. 123 00:08:12,409 --> 00:08:14,119 ఎవరూ లోనికి రావడం వాళ్లకు ఇష్టం లేదు. 124 00:08:15,704 --> 00:08:20,250 కాదు, నాకు తెలిసి లోపల ఉన్న దానిని బయటకు పోనివ్వకుండా ఇది వారు చేసిన బలహీనమైన ప్రయత్నం. 125 00:08:23,045 --> 00:08:25,631 ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది అనుకుంటున్నారు? 126 00:08:30,052 --> 00:08:31,470 చేయి అందుకో! కెయ్! 127 00:08:33,847 --> 00:08:36,350 ఆ ప్రదేశానికి వెళ్లాలంటే చాలా ధైర్యం కావాలి. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. 128 00:08:44,316 --> 00:08:45,317 అసలు ఈ చోటును స్థాపించిందే నేను 129 00:08:45,317 --> 00:08:48,779 కానీ ఆ ఫాసిస్ట్ మూర్కుడు నన్ను బేస్ మెంట్ కి పరిమితం చేయడానికి చూస్తున్నాడు. 130 00:08:48,779 --> 00:08:50,113 అంటే, నిన్ను మొత్తానికే గెంటేయడానికి 131 00:08:50,113 --> 00:08:52,199 బదులు ఇక్కడ ఉంచడానికి నాకు వీలైంది అంతా చేశాను. కాబట్టి... 132 00:08:52,199 --> 00:08:54,034 అలాగే నీ గురించి అంత దారుణంగా మాట్లాడాడంటే నమ్మలేకపోతున్నా. 133 00:08:54,034 --> 00:08:55,118 ఆసక్తికరమైన విషయాలా? 134 00:08:55,118 --> 00:08:57,579 అర్థం పర్థం లేని పిచ్చి వాగుడు. 135 00:09:00,874 --> 00:09:03,752 - నీ చెయ్ ఎలా ఉంది? - అంత బాగా లేదు. 136 00:09:03,752 --> 00:09:05,295 అంటే, నాకైతే సంతోషం వేసింది. 137 00:09:05,295 --> 00:09:08,382 నేను గనుక వాడిని అలా కొట్టి ఉంటే, ఈ పాటికి నన్ను యుద్ధభూమికి పంపేవారు. 138 00:09:08,382 --> 00:09:09,466 అదేం పర్లేదు. 139 00:09:10,717 --> 00:09:13,428 వాడు మనం పెద్ద మోసగాళ్ళం అన్నట్టుగా చూపించే రిపోర్టు రాస్తాడు. 140 00:09:13,428 --> 00:09:15,305 అవును. అవును. 141 00:09:15,305 --> 00:09:18,016 నీకు జనరల్ పకెట్ తెలుసు. నువ్వు ఏం చేయలేవా? 142 00:09:18,684 --> 00:09:20,394 ఆయనకు రాక్షస జీవులు ఎక్కడున్నాయో తెలియాలి. 143 00:09:20,394 --> 00:09:22,396 కాబట్టి ఒకదాన్ని కనిపెడితే తప్ప లాభం లేదు. 144 00:09:22,396 --> 00:09:23,939 అది చెప్పినంత సులభం కాదు. 145 00:09:24,982 --> 00:09:27,442 - ఇంతకు ముందుసారి గాడ్జిల్లా వల్ల... - వద్దు. 146 00:09:27,442 --> 00:09:30,779 మనం గనుక ఇంతవరకు మనం ప్రయోగించిన అతిపెద్ద హైడ్రోజన్ బాంబు దాన్ని చంపలేదని చెప్తే... 147 00:09:30,779 --> 00:09:33,532 - అప్పుడు వాళ్ళు ఇంకా పెద్దదాన్ని చేస్తారు. - వాళ్ళు ఇంకా పెద్దదాన్ని ఎలాగైనా చేస్తారు, కెయ్. 148 00:09:35,200 --> 00:09:37,327 హాచ్ చెప్పిన మాటలు వినలేదా? వారి దృష్టిలో కమ్యూనిస్టులు చెడ్డవారు. 149 00:09:39,204 --> 00:09:40,372 మనం ఒక ఒప్పందం చేసుకున్నాం. 150 00:09:41,373 --> 00:09:42,958 వాళ్లకు ఎంత తెలియాలో అంతే చెప్పాలని. 151 00:09:42,958 --> 00:09:44,543 అయితే ఇది చెప్పదగిన విషయం కాదా? 152 00:10:07,357 --> 00:10:09,193 మీరు ఒక మ్యాప్ చేయడం మొదలెట్టాలి. 153 00:10:10,360 --> 00:10:11,236 ఒక మ్యాప్? 154 00:10:11,236 --> 00:10:14,615 అతను ఆ టైటన్లు ఎక్కడ దాక్కుంటున్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు, ఒక మ్యాప్ గీసి ఇచ్చి పారేద్దాం. 155 00:10:15,490 --> 00:10:17,951 మోనార్క్ ని వెనుకేసుకురావడానికి ఒక కేస్ ని నిర్మించండి. 156 00:10:17,951 --> 00:10:20,954 మీరు రాసుకున్న ఫీల్డ్ నోట్స్, జర్నల్స్ అలాగే ఇన్ని రోజులుగా రాసుకున్న డైరీలు అన్నీ వాడండి. 157 00:10:20,954 --> 00:10:23,207 లాటన్ ఓడలో నువ్వు ఉన్నప్పటి నుండి 158 00:10:23,207 --> 00:10:25,250 నువ్వు రాసుకున్న ప్రతీ విషయం ఎక్కించు. 159 00:10:25,250 --> 00:10:28,045 మనకు టైటన్ల గురించి తెలిసింది అంతా రాయండి. అవి ఎక్కడ పడుకుంటాయి. 160 00:10:28,045 --> 00:10:29,505 ఏం తింటాయి. ఎలా పుడతాయి. వాటి సంభోగం గురించి. 161 00:10:29,505 --> 00:10:30,714 తెలిసింది అంతా రాయండి. 162 00:10:30,714 --> 00:10:33,008 సరే. నిజానికి మాకు ఆ విషయాలన్నీ తెలీదు. 163 00:10:33,008 --> 00:10:35,677 అసలు ఈ ప్రదేశం ఎందుకు ఉండాలో మనకే స్పష్టత లేనప్పుడు 164 00:10:35,677 --> 00:10:37,221 దీన్ని మూయొద్దని పకెట్ ని నేనెలా ఒప్పించగలను? 165 00:10:38,222 --> 00:10:40,891 బడ్జెట్ మీటింగ్ మొదలుకావడానికి మీకు మూడు రోజులే ఉంది. 166 00:10:42,351 --> 00:10:44,228 మీకు మూడు రోజులు ఇస్తున్నా. 167 00:10:45,729 --> 00:10:48,815 ఇంతవరకు మీరు చేసిన పనిని అంతా కలిపి ఏదైనా చేసి చూపించండి. 168 00:10:53,445 --> 00:10:55,364 ఒత్తిడి ఎక్కువై తట్టుకోలేక గుద్దావా లేక... 169 00:10:55,364 --> 00:10:57,574 బాగా కోపిష్టి అయిన ఒకరి నుండి నాకు ఆ లక్షణం వచ్చింది. 170 00:10:58,075 --> 00:11:02,829 మెయింటెనెన్స్ అభ్యర్ధనను చాలా సార్లు పెట్టాను. కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదీ ఒకపట్టాన జరగదు. 171 00:11:06,959 --> 00:11:08,001 ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం? 172 00:11:08,001 --> 00:11:11,588 ప్రయాణ వోచర్లు, ఆఫీసు సప్లైల కోసం పెట్టిన అభ్యర్ధనలు... 173 00:11:11,588 --> 00:11:13,382 ఇక్కడ పురుగుల మందు కొట్టే వ్యక్తికి పంపిన బిల్ ఉంది. 174 00:11:13,382 --> 00:11:15,133 నువ్వు ఏదీ పారేయవా? 175 00:11:15,133 --> 00:11:17,177 లేదు. నేను పారేయకపోవడమే మనకు కలిసొచ్చింది. 176 00:11:17,177 --> 00:11:20,556 ఇక్కడ ఒక కనెక్షన్ దొరికింది. 177 00:11:21,682 --> 00:11:25,519 మీ తాతయ్య బామ్మలు కనుగొన్న ప్రాథమిక విషయాల నుండి మీ నాన్న గారి మ్యాప్ ద్వారా 178 00:11:25,519 --> 00:11:28,438 మనం ఇప్పుడు చూస్తున్న రీడింగ్స్ కి అర్థం చెప్పగలది 179 00:11:28,438 --> 00:11:30,357 ఒకటి కనిపించింది. మనం... 180 00:11:32,693 --> 00:11:33,777 మనం దీన్ని కనిపెట్టాలి అంతే. 181 00:11:33,777 --> 00:11:35,779 "జులై 7, 2008." 182 00:11:35,779 --> 00:11:37,114 ఈ తేదీ ఏంటో ఏమైనా తెలుసా? 183 00:11:39,032 --> 00:11:40,492 అది నా 18వ పుట్టినరోజు. 184 00:11:41,660 --> 00:11:43,871 కానీ మా నాన్న జియోసింక్రనస్ టైటన్ అనామలీ సెన్సింగ్ సిస్టమ్ కి 185 00:11:43,871 --> 00:11:47,875 ఇక్కడ సాఫ్ట్ వేర్ అప్డేట్ చేస్తూ కూర్చున్నారు. 186 00:11:47,875 --> 00:11:52,838 జి-టాస్. అవును, అది పెద్ద విషయం. ఆ రోజూ అందరం చాలా పని చేసాం. 187 00:12:00,929 --> 00:12:03,599 హిరోషి మీకు గొప్ప తండ్రి కానందుకు నాకు కూడా బాధగానే ఉంది, 188 00:12:03,599 --> 00:12:05,184 కానీ ఇప్పుడు అదంతా తలుచుకునే టైమ్ కాదు. 189 00:12:05,184 --> 00:12:08,687 వెర్డుగో ఇంకా ఆమె టీమ్ ఉన్నారు చూడండి, వాళ్ళు పైన మనకు తెలిసిన 190 00:12:08,687 --> 00:12:12,524 ప్రతీ మూలం నుండి డేటాను సేకరించిన అనేక విశ్లేషణలు చేస్తున్నారు. కానీ షా... 191 00:12:14,109 --> 00:12:15,110 ఒకప్పటి విధానాల్లో పని చేస్తాడు. 192 00:12:15,110 --> 00:12:17,404 - అన్నిటికంటే పాత విధానాలలో. - అవును. 193 00:12:17,404 --> 00:12:20,532 అతనైతే ఈ అవకాశాన్ని వదులుకోడు. ఇది ఆయన కర్తవ్యం. 194 00:12:20,532 --> 00:12:21,950 ఇదే ఆయన జీవితం. 195 00:12:21,950 --> 00:12:26,663 మనకు ఆయన మల్టీ-స్పెక్ట్రమ్ సాటిలైట్ స్వీప్ దగ్గర విశ్లేషణలు చేస్తూ దొరకడు. 196 00:12:26,663 --> 00:12:27,748 ఆగండి. 197 00:12:28,582 --> 00:12:29,625 నువ్వు ఏమైనా కనిపెట్టావా? 198 00:12:32,336 --> 00:12:35,506 "డ్యూటీలో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఫీల్డ్ అస్సైన్మెంట్ సమయంలో ఆపరేటివ్ అదృశ్యమైపోయారు. 199 00:12:36,006 --> 00:12:37,257 మిస్ అయిన వ్యక్తి చనిపోయినట్టు భావించడమైనది. 200 00:12:38,342 --> 00:12:40,219 రాండా, కెయ్కో." 201 00:12:43,639 --> 00:12:48,268 అంటే మోనార్క్ మా నాన్నతో పాటు తాతయ్య బామ్మలను కూడా బలి తీసుకుంది. 202 00:12:56,151 --> 00:13:01,448 "ఆమె మరణ ప్రయోజనాలను బ్రతికి ఉన్న ఆమె జీవిత భాగస్వామి, రాండా, విలియమ్ కి అందజేయాలని నా మనవి. 203 00:13:02,157 --> 00:13:07,162 సంతకం చేసినవారు, లెల్యాండ్ ఎల్. షా, మేజర్, యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ." 204 00:13:09,164 --> 00:13:10,249 ఆమె ఎక్కడ చనిపోయింది? 205 00:13:19,007 --> 00:13:20,008 కజకస్తాన్. 206 00:13:20,759 --> 00:13:22,553 అది హిరోషి మ్యాప్ లో ఉంది. 207 00:13:22,553 --> 00:13:26,056 మనం గామా కిరణాల స్పైక్ ని గమనిస్తున్న ప్రదేశాలలో అది కూడా ఒకటి. 208 00:13:26,056 --> 00:13:28,559 - అవును, అది కూడా ఒకటి. - ఆయన ఆమెను కోల్పోయిన ప్రదేశం అదే. 209 00:13:29,059 --> 00:13:31,603 షా మీకు సెంటిమెంటల్ వ్యక్తిలా కనిపిస్తున్నాడా? 210 00:13:31,603 --> 00:13:32,771 అవును, కనిపిస్తున్నాడు. 211 00:13:32,771 --> 00:13:36,358 అంటే, మేము ఎడారిలో ఉన్నప్పుడు ఆయన మా బామ్మ గురించి మాట్లాడిన విధానం చూస్తే, 212 00:13:36,942 --> 00:13:39,444 ఆయనే మా తాతయ్య అని చెప్తాడు ఏమో అనిపించింది. 213 00:13:40,946 --> 00:13:43,198 షా గతాన్ని తిరిగి రాయడానికి చూస్తున్నాడు. 214 00:13:43,198 --> 00:13:44,825 అది చేయాలంటే, అతను సమస్తం 215 00:13:44,825 --> 00:13:46,785 కోల్పోయిన ప్రదేశానికి తిరిగి వెళ్ళాలి. 216 00:13:47,619 --> 00:13:50,038 ఆ దేశంలో ఆపరేట్ చేయడానికి మనకు అనుమతి లేదు. 217 00:13:53,625 --> 00:13:55,002 ఒక చిన్న బృందం మాత్రమే వెళ్ళాలి. 218 00:13:56,628 --> 00:13:58,630 - మేము వెళతాం. - మనమా? 219 00:13:58,630 --> 00:14:01,550 లీ షాని పట్టుకోవడానికి శిక్షణ లేని ఔత్సాహికులను పంపించే ఉద్దేశం నాకు లేదు. 220 00:14:02,134 --> 00:14:04,052 ఇంతకు ముందు నువ్వు ట్రైనింగ్ ఉన్న ప్రొఫెషనల్స్ ని పంపించావు. 221 00:14:04,052 --> 00:14:05,387 దాని ఫలితం ఏమైంది? 222 00:14:05,387 --> 00:14:09,850 మమ్మల్ని తనతో రమ్మని షా బ్రతిమిలాడుకున్నారు. మాతో కలిసి దీన్ని ముగించాలని ఆయన కోరిక. 223 00:14:14,229 --> 00:14:15,230 నేను కూడా వీళ్ళతో వెళతాను. 224 00:14:21,945 --> 00:14:23,530 సరే. వెళ్తే పోయేదేముంది? 225 00:14:24,281 --> 00:14:26,450 మీ దొంగా పోలీస్ ఆటను కొనసాగిస్తే మంచిదని నాకు కూడా అనిపించింది. 226 00:14:33,790 --> 00:14:36,084 నిన్ను కూడా ఇందులోకి లాగాలని నేను అనుకోలేదు. 227 00:14:36,627 --> 00:14:37,628 కానీ లాగావు కదా. 228 00:14:39,338 --> 00:14:41,965 క్షమించు, కానీ మనం ఏదోకటి చేయాలి. 229 00:14:43,217 --> 00:14:44,593 మనం ఏదైనా అసలు ఎందుకు చేయాలి? 230 00:14:45,719 --> 00:14:48,222 మన నాన్న వీళ్ళతో కలిసి పనిచేసాడు. ఆ మ్యాప్ చేసిందే ఆయన. 231 00:14:48,222 --> 00:14:50,015 కానీ దాన్ని మనం షాకి అందజేశాం. 232 00:14:50,015 --> 00:14:51,350 మన కారణంగా కాకపోయి ఉంటే, 233 00:14:51,350 --> 00:14:56,563 అంకుల్ లీ ఇంకా ఆ వృద్ధాశ్రమంలోనే ఉండి తోటివాళ్లతో బంతి ఆట ఆడుకుంటూ ఉండేవాడు. 234 00:15:00,317 --> 00:15:01,485 చూడు, నీ ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకోగలను. 235 00:15:01,985 --> 00:15:04,655 అంటే, అది నా అభిప్రాయం, సరేనా? నాన్నను వదిలేయ్. ఆయన మనిద్దరినీ భాదపెట్టాడు. 236 00:15:06,031 --> 00:15:07,741 నీకు వెళ్లిపోవాలని ఉంటే నేను అర్థం చేసుకోగలను. 237 00:15:07,741 --> 00:15:08,867 నేను వెళ్లిపోను. 238 00:15:08,867 --> 00:15:11,328 కానీ ఆయన తప్పులను సరిదిద్దే ఉద్దేశం నాకు లేదు. 239 00:15:11,328 --> 00:15:12,829 నేను ఈ పనిని ఆయన కోసం చేయడం లేదు. 240 00:15:14,498 --> 00:15:15,749 మమ్మల్ని ఆగమంటారా? 241 00:15:17,209 --> 00:15:18,210 సరేనా? 242 00:15:18,710 --> 00:15:19,711 సరే. 243 00:15:20,254 --> 00:15:21,255 వస్తున్నాం. 244 00:15:31,056 --> 00:15:33,559 ఇంకొంచెం ఉంటే నేను హాచ్ కి దొరికిపోయేవాడిని, కానీ నేను చివరికి మనకు కావాల్సిన అన్ని... 245 00:15:33,559 --> 00:15:35,894 - భలే. - ఫైల్స్ తెచ్చా. నువ్వు ఏం... 246 00:15:36,645 --> 00:15:40,440 లైటింగ్ పెద్ద బాగా కుదరలేదని తెలుసు, కానీ ఈ గది మరీ బోడిగా అనిపించింది. 247 00:15:40,440 --> 00:15:42,651 - నిజమే. ఇది బాగుంది. - మంచిది. 248 00:15:44,319 --> 00:15:45,362 ఇది ఏంటి? 249 00:15:45,362 --> 00:15:48,490 నేను నీ ఫీల్డ్ నోట్స్ చదివాను, 250 00:15:48,490 --> 00:15:51,285 అందులో ఆధారాలు లేని డేటా చాలా ఉంది. 251 00:15:51,785 --> 00:15:54,788 ధృవీకరించబడిన ఆధారాలు ఏమీ లేకుండా, రెండు, మూడు అలాగే నాలుగు వ్యక్తులను 252 00:15:54,788 --> 00:15:58,250 - దాటి వచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. - నువ్వు కూడా హాచ్ లాగ మాట్లాడుతున్నావు. 253 00:15:58,250 --> 00:15:59,877 అయితే నన్ను కూడా గుద్దుతావా? 254 00:16:00,377 --> 00:16:01,712 లేదు. సరే. 255 00:16:01,712 --> 00:16:04,298 సరే, లీ మనల్ని ఒక మ్యాప్ గీయమని అడిగాడు, 256 00:16:04,298 --> 00:16:07,092 అంటే హాచ్ ఇంకా పకెట్లను మన మ్యాప్ తో ఒప్పించడమే మన లక్ష్యం, అవునా? 257 00:16:07,092 --> 00:16:08,677 అవును, ఆయితే? నేను కూడా అదే చేశా. 258 00:16:08,677 --> 00:16:09,636 కాదు. 259 00:16:09,636 --> 00:16:10,971 ఇది చూడటానికి వంద మంది 260 00:16:10,971 --> 00:16:13,599 వేర్వేరు ఆర్కిటెక్ట్ లు డిజైన్ చేసిన ఒక ఇంటి బ్లూప్రింట్ లాగ ఉంది. 261 00:16:14,099 --> 00:16:16,518 ఆ వందలో తొంబై తొమ్మిది మందికి మతిలేదేమో అనొచ్చు. 262 00:16:16,518 --> 00:16:18,228 ఈ ఇంట్లో ఉన్న మెట్లకు గమ్యం లేదు, 263 00:16:18,228 --> 00:16:20,439 గదులకు తలుపులు లేవు, కాబట్టి చివిగారికి ఈ ఇల్లు 264 00:16:20,439 --> 00:16:22,941 లోపల పెద్దగా ఉన్నా, బయటకు చాలా చిన్నగా కనిపిస్తుంది... 265 00:16:23,525 --> 00:16:25,736 అలాగే కాస్త నీ పని పూర్తి అయ్యాకా శుభ్రం చేస్తావా ప్లీజ్? 266 00:16:25,736 --> 00:16:26,820 సరే. 267 00:16:27,321 --> 00:16:29,656 భూగర్భంలో నాలుగు అంతస్తుల లోతులో కూడా చీమలు వచ్చేలా ఎలా చేశావు? 268 00:16:29,656 --> 00:16:35,162 మనం చేస్తున్న పనే నమ్మశక్యం కానిది, అలాంటప్పుడు నమ్మశక్యం కానట్టు ఉన్న దేనినీ మనం తీసి పారేయలేం. 269 00:16:36,121 --> 00:16:37,206 గుర్తుందా... 270 00:16:39,333 --> 00:16:41,710 - లాజిక్ ని దాటి చూస్తేనే నిజం కనిపిస్తుంది. - నిజం కనిపిస్తుంది. 271 00:16:41,710 --> 00:16:43,629 అవును, అది చెప్పడానికి బాగానే ఉంది. 272 00:16:43,629 --> 00:16:44,713 - సరే. - అలాగే. 273 00:16:44,713 --> 00:16:48,091 కానీ హాచ్ ఇంకా పకెట్లు అసాధ్యమైనవి సాధ్యం కావచ్చు అని 274 00:16:48,091 --> 00:16:49,551 నువ్వు ఆలోచించినట్టు ఆలోచించలేరు. 275 00:16:49,551 --> 00:16:50,636 మనలా ఆలోచించలేరు. 276 00:17:05,025 --> 00:17:06,026 బిల్లీ, నేను... 277 00:17:09,695 --> 00:17:10,571 థాంక్స్... 278 00:17:12,532 --> 00:17:14,826 పైన నన్ను అన్ని మాటలు అంటున్నప్పుడు అడ్డుపడినందుకు. 279 00:17:14,826 --> 00:17:16,244 అది పిచ్చి పని. 280 00:17:17,246 --> 00:17:18,329 కానీ థాంక్స్. 281 00:17:19,998 --> 00:17:21,959 చూడు, పొగరుగా నిన్ను అన్ని మాటలు అంటుంటే చూడలేకపోయా. 282 00:17:21,959 --> 00:17:23,502 అవును. కానీ హాచ్ అన్నది నిజమే, నేను... 283 00:17:26,547 --> 00:17:28,966 నిజం ఏంటంటే, నా జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి, 284 00:17:29,925 --> 00:17:31,802 నా గతానికి చెందినవి, నేను నీతో ఇంకా చెప్పనివి. 285 00:17:31,802 --> 00:17:33,512 నేను అది పట్టించుకోను. 286 00:17:36,807 --> 00:17:38,183 నేను నిన్ను కలిసిన మొదటి రోజు నుండే, 287 00:17:38,851 --> 00:17:42,312 లాటన్ లో శిధిలాల మధ్య నువ్వు నన్ను వదలని రోజే, నాకు తెలిసింది. 288 00:17:45,649 --> 00:17:46,859 నాకు ఏమని... 289 00:17:51,488 --> 00:17:52,489 నాకు తెలిసింది ఏంటంటే... 290 00:17:55,909 --> 00:17:56,910 నేను నిన్ను... 291 00:17:59,329 --> 00:18:00,330 నమ్మగలను అని... 292 00:18:02,249 --> 00:18:03,250 ఏది ఏమైనా సరే. 293 00:18:12,509 --> 00:18:13,510 కాబట్టి... 294 00:18:15,888 --> 00:18:22,352 సరే, అయితే ఆ అడవి మనుషులకు అర్థమయ్యేలా దీనిని సింపుల్ చేసి 295 00:18:22,352 --> 00:18:25,439 రిపోర్టు తయారు చేస్తే మన పని పూర్తి అయినట్టే. 296 00:18:26,106 --> 00:18:27,274 - అవును. - సరే. 297 00:18:27,274 --> 00:18:31,945 అలాగే మనం నేరుగా ఆధారాన్ని చూపలేని వాటిని వదిలేయాలి. 298 00:18:31,945 --> 00:18:32,946 అవును. 299 00:18:32,946 --> 00:18:35,157 సరే, గాడ్జిల్లా బికినీలో ఉంది అని మనకు తెలుసు... 300 00:18:35,157 --> 00:18:36,074 జి 301 00:18:36,074 --> 00:18:38,327 ...అలాగే హాతెరుమలో కూడా. 302 00:18:38,327 --> 00:18:40,287 - అవును. - కనబడినట్టు చూసినోళ్లు చెప్పారు. 303 00:18:40,287 --> 00:18:44,166 సరే. అలాగే ఇక్కడ... హవాయి దగ్గర లాటన్ డ్రాగన్ ఉంది. 304 00:18:44,166 --> 00:18:45,584 - అలాగే ఇక్కడ ఫిలిప్పీన్స్ లో కూడా. - అవును. 305 00:18:45,584 --> 00:18:46,919 డి 306 00:18:46,919 --> 00:18:50,547 అలాగే మనం ఈ సైబీరియన్ రిపోర్టులను తీసేయొచ్చు. 307 00:18:50,547 --> 00:18:53,383 ఏమన్నావు? దాని గురించి ముగ్గురు వేర్వేరు మనుషులు చెప్పారు. 308 00:18:53,383 --> 00:18:55,552 ఇద్దరు తాగుబోతోళ్లు, ఒకడు గుడ్డి వాడు. 309 00:18:56,178 --> 00:18:59,181 - తర్వాత. - సరే. యూకటన్ లో. 310 00:19:00,140 --> 00:19:01,141 అస్పష్టమైన ఫోటోలు. 311 00:19:01,141 --> 00:19:02,226 కానీ ఫోటోలు అయితే ఉన్నాయి కదా. 312 00:19:03,810 --> 00:19:07,397 సరే. ధృవీకరించబడలేదు, కానీ ఉండే అవకాశం ఉందని మార్క్ చేస్తా. 313 00:19:07,397 --> 00:19:08,482 అది... 314 00:19:09,316 --> 00:19:10,609 - ఇలాగే చెయ్యాలి. - ...చాలా తప్పు. 315 00:19:10,609 --> 00:19:12,236 - కాదు. - ఇది సైన్స్. 316 00:19:13,070 --> 00:19:15,030 వావ్, రంగులతో వేరు చేసి మరీ పెట్టావు. 317 00:19:15,531 --> 00:19:17,908 అలా అయితే మనం దాన్ని తర్వాత చూడొచ్చు కదా, ఏమంటావు? 318 00:19:17,908 --> 00:19:19,451 అవును. నాకు అలా అనిపించడం లేదు. 319 00:19:22,663 --> 00:19:24,581 కజకస్తాన్ 320 00:19:27,376 --> 00:19:29,586 ముందు నా టీమ్ లోనికి వెళ్లి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటుంది. 321 00:19:29,586 --> 00:19:31,880 ఆ ప్రదేశం సురక్షితమని తెలిసిన తర్వాత మేము మిమ్మల్ని లోనికి తీసుకెళతాం. 322 00:19:33,048 --> 00:19:33,966 బాడీ ఆర్మర్? 323 00:19:34,758 --> 00:19:36,176 ఇలా చేస్తే లాభం ఉండదు. 324 00:19:36,176 --> 00:19:37,678 మనం పెద్ద సంఖ్యలో లోనికి వెళ్ళాలి. 325 00:19:37,678 --> 00:19:39,137 లోపల మనం ఏం ఎదుర్కోవాల్సి వస్తుందో తెలీదు. 326 00:19:39,137 --> 00:19:41,139 లోపల మనం షాని కనుగొంటాం, సరేనా? 327 00:19:41,682 --> 00:19:44,393 కానీ ఆయన మాత్రం చూడగానే ముందు మీ టీమ్ తుపాకులు ఎక్కుపెట్టి కనబడతారు, 328 00:19:44,393 --> 00:19:46,144 అప్పుడు పరిస్థితి మనం ఆశించినట్టు ఉండదు. 329 00:19:49,064 --> 00:19:51,316 మీరు మంచి వాళ్ళం అన్నారు కదా. 330 00:19:51,316 --> 00:19:54,611 ప్రపంచాన్ని కాపాడటానికి చూస్తున్న రాక్షస జీవుల పిచ్చోళ్ళం అన్నారు. 331 00:19:55,195 --> 00:19:57,406 "రాక్షస జీవుల పిచ్చోళ్ళం" అన్న పదాన్ని నేను అస్సలు వాడనే లేదు. 332 00:19:58,156 --> 00:19:59,157 నేను వాడాను. 333 00:19:59,157 --> 00:20:00,450 పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చింది షా. 334 00:20:00,450 --> 00:20:02,619 అవును, కానీ ఆయన మిమ్మల్ని మళ్ళీ అక్కడ చూస్తే ఇంకా దూరం తీసుకెళ్తాడు. 335 00:20:03,704 --> 00:20:04,830 మాతో అయితే కనీసం మాట్లాడతారు. 336 00:20:04,830 --> 00:20:06,540 ఆయన మీ మాట వింటాడని నీకెందుకు అనిపిస్తుంది? 337 00:20:08,375 --> 00:20:09,710 ఎందుకంటే మేము రావాలనేది ఆయన కోరిక. 338 00:20:11,211 --> 00:20:13,422 మా కుటుంబానికి చెందిన వ్యవహారాన్ని సొంతం చేసుకోవడానికి ఆయనకు ఒకరు కావాలి, 339 00:20:13,422 --> 00:20:15,716 అలాగే ఆయన దృష్టిలో తనకు మిగిలిన ఉన్న ఆఖరి కుటుంబ సభ్యులం మేము మాత్రమే. 340 00:20:16,884 --> 00:20:18,177 మమ్మల్ని అయితే ఆయన షూట్ చేయడు. 341 00:20:21,722 --> 00:20:24,433 సరే, అయితే నేను ఒక్కదాన్నే ఇది వేసుకుని దిగను. 342 00:20:47,998 --> 00:20:49,583 చూస్తుంటే మీరు సరిగ్గానే చెప్పినట్టు ఉన్నారు. 343 00:20:49,583 --> 00:20:51,084 ఆయన ఇక్కడికే వచ్చాడు. 344 00:20:58,175 --> 00:20:59,176 అక్కడ చూడండి. 345 00:21:13,732 --> 00:21:16,151 చూస్తుంటే వాళ్ళు గోడను పేల్చి లోనికి వెళ్లినట్టు ఉన్నారు. 346 00:21:34,670 --> 00:21:36,672 మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలి అనుకుంటున్నారా? 347 00:21:38,382 --> 00:21:39,550 అంతే అనుకుంట. 348 00:22:27,306 --> 00:22:29,349 ఇక్కడ రేడియేషన్ తీవ్రత ఎంత ఉంది? 349 00:22:31,018 --> 00:22:32,561 మిల్లిసీవర్ట్ లో ఇరవైయవ వంతు. 350 00:22:33,270 --> 00:22:34,438 అది చెడ్డ విషయమా? 351 00:22:36,064 --> 00:22:37,649 మరీ అంత కాదు. 352 00:22:38,150 --> 00:22:42,571 ఒక గంట సేపు ఛాతికి ఎక్స్-రే తీస్తే ఎంత రేడియేషన్ ఉంటుందో అంతకంటే తక్కువే. 353 00:22:44,281 --> 00:22:47,659 మెల్ట్ డౌన్ తర్వాత, ఈ ప్రదేశం 354 00:22:48,952 --> 00:22:54,082 వేల సంవత్సరాల పాటు నివాసయోగ్యంగా ఉండదు అని చెప్పారు. 355 00:22:57,544 --> 00:22:59,755 ఆ రేడియేషన్ ని ఏదో పీల్చుకుంటుంది. 356 00:23:01,215 --> 00:23:02,216 ఏదోనా? 357 00:23:04,593 --> 00:23:07,012 అవును. అంటే... 358 00:23:08,639 --> 00:23:09,640 మీకు తెలుసు కదా. 359 00:23:14,478 --> 00:23:15,771 అవును. 360 00:23:31,453 --> 00:23:33,413 - ఏంటి ఇది... - కదలొద్దు. 361 00:23:33,413 --> 00:23:34,790 ఏమైంది? 362 00:23:34,790 --> 00:23:36,917 నేను కదలడం లేదు. అదేంటో నాకు చెప్పు... 363 00:23:39,753 --> 00:23:42,256 లేదు, లేదు, అది... అది ఒక గుల్ల. 364 00:23:42,256 --> 00:23:43,507 - ఏంటి? - అవును, ఖాళీగా ఉంది. 365 00:23:43,507 --> 00:23:44,967 - నువ్వు కదలొచ్చు. - ఏంటి? 366 00:23:47,094 --> 00:23:48,136 అన్నీ ఖాళీగానే ఉన్నాయి. 367 00:23:51,348 --> 00:23:52,808 అది ఒక ఎక్సోస్కెలిటన్. 368 00:23:53,851 --> 00:23:55,269 ఒక కీటకం దాన్ని గుల్లని వదిలినట్టు ఉంది. 369 00:23:56,770 --> 00:23:58,355 ఓరి, నాయనో. 370 00:23:58,355 --> 00:24:00,899 దేవుడా. అమ్మో. 371 00:24:02,860 --> 00:24:04,152 నువ్వు నిజంగానే మోనార్క్ వాడివి కదా? 372 00:24:05,571 --> 00:24:06,572 నోరు మూసుకో. 373 00:24:07,906 --> 00:24:10,701 కొన్ని జీవులు ఎందుకు పై గుల్లని వదులుతాయో నీకు తెలుసు కదా? 374 00:24:11,326 --> 00:24:13,078 అవును, ఎదిగి వాటి గుల్లకంటే పెద్దవి అవుతాయి. 375 00:24:15,914 --> 00:24:17,207 అద్భుతం. 376 00:24:33,182 --> 00:24:36,685 ఇలా వెళ్తే రియాక్టర్ దగ్గరకు వెళతాం అనుకుంట, లేదా రియాక్టర్ లో మిగిలిన భాగానికి. 377 00:24:39,062 --> 00:24:40,397 ప్రస్తుతం ఆరు మిల్లిసెవెర్ట్స్ ఉంది. 378 00:24:41,815 --> 00:24:43,400 ఇక్కడే వాళ్ళు కెయ్కోని పోగొట్టుకున్నారు. 379 00:24:44,109 --> 00:24:45,527 అయితే ఆయన ఇక్కడే ఉంటారు. 380 00:24:54,244 --> 00:24:56,205 విడిపోదాం. అప్రమత్తంగా ఉందాం. 381 00:24:58,415 --> 00:24:59,416 అమ్మ... 382 00:25:25,943 --> 00:25:27,402 ఇక్కడ రియాక్టర్ కరిగింది అనుకుంటున్నావా? 383 00:25:29,238 --> 00:25:30,531 ఇది ఒక ద్వారం. 384 00:25:31,031 --> 00:25:32,741 ఇది ఒక ప్రవేశ మార్గం. 385 00:25:33,659 --> 00:25:34,785 ఎక్కడికి? 386 00:25:36,703 --> 00:25:38,205 నమ్మశక్యం కాని సిద్ధాంతాల ప్రపంచానికి. 387 00:25:42,793 --> 00:25:44,586 షా వేసిన ప్లాన్ మరీ అంత దారుణమైందా? 388 00:25:46,380 --> 00:25:47,589 దీన్ని మూయడానికి ప్రయత్నించడం? 389 00:25:49,258 --> 00:25:50,425 టిమ్. 390 00:26:01,895 --> 00:26:04,356 బాంబులు. ఈ ప్రదేశమంతా పెట్టారు. 391 00:26:05,107 --> 00:26:07,651 చూస్తుంటే మనం ఉన్న బిల్డింగ్ మొత్తాన్ని కూల్చడానికి సరిపోయేలా ఉంది. 392 00:26:09,361 --> 00:26:10,612 వీటి ఫ్యూజు తీయగలవా? 393 00:26:10,612 --> 00:26:12,155 ప్రయత్నిస్తాను. 394 00:26:13,365 --> 00:26:15,492 చూస్తుంటే వీటిని రిమోట్ తో పేల్చడానికి సెట్ చేసినట్టు ఉన్నారు. 395 00:26:16,910 --> 00:26:18,579 దాని నుండి దూరంగా వెళ్ళు. 396 00:26:18,579 --> 00:26:20,455 హేయ్! అమ్మో, అమ్మో, అమ్మో! 397 00:26:21,373 --> 00:26:22,416 అలాగే నీ తుపాకీ కింద పెట్టు. 398 00:26:22,416 --> 00:26:23,375 పెట్టు. 399 00:26:24,543 --> 00:26:27,754 నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు, టిమ్. నువ్వు ఫీల్డ్ లో పని చేయలేవు. 400 00:26:27,754 --> 00:26:30,757 అలా అని ఖచ్చితంగా చెప్పగలవా? బహుశా నిన్ను చూసి ఎంతో కొంత నేర్చుకున్నాను ఏమో. 401 00:26:30,757 --> 00:26:33,677 చుట్టూ చూడు, బుజ్జి కొండా. నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి. 402 00:26:35,304 --> 00:26:37,598 - తుపాకీ కింద పెట్టు అన్నాను. - సరే, సరే. 403 00:26:37,598 --> 00:26:39,183 హేయ్, కొంచెం... 404 00:26:39,183 --> 00:26:40,726 సరే. సరే. 405 00:26:45,856 --> 00:26:46,940 హేయ్. 406 00:26:48,108 --> 00:26:49,359 నువ్వు నన్ను షూట్ చేస్తావా, మిషెల్? 407 00:26:49,359 --> 00:26:51,778 నాకు షూట్ చేయాలని లేదు, తిమోతీ, కాబట్టి షూట్ చేసేలా చేయకు. 408 00:26:51,778 --> 00:26:54,031 ఈ పనికి మీరు అడ్డుపడుతుంటే మేము ఊరికే ఉండలేము. 409 00:26:54,990 --> 00:26:56,366 అందరూ ఆగండి. 410 00:27:01,163 --> 00:27:04,750 ఎవరూ ఎవరినీ షూట్ చేయడానికి వీలు లేదు. 411 00:27:07,794 --> 00:27:08,837 షా ఎక్కడ? 412 00:27:10,881 --> 00:27:14,009 భలే, మీరు ఆఖరికి వచ్చారు. 413 00:27:15,385 --> 00:27:19,806 దీన్ని బట్టి నువ్వు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నావు అనుకుంట. 414 00:27:25,187 --> 00:27:26,188 మాట్లాడుకుందాం పదా. 415 00:27:29,733 --> 00:27:32,819 కేట్. నువ్వు మాత్రమే. 416 00:27:49,711 --> 00:27:51,547 గమ్యం లేని మెట్లు. 417 00:27:53,632 --> 00:27:55,467 తలుపులు లేని గదులు. 418 00:28:00,848 --> 00:28:02,432 మేము గుర్తించలేకపోతున్నది ఏముంది? 419 00:28:18,532 --> 00:28:19,741 లోపల పెద్దగా ఉంది. 420 00:28:22,202 --> 00:28:23,370 కెయ్కో! 421 00:28:25,414 --> 00:28:26,415 కెయ్కో! 422 00:28:28,333 --> 00:28:29,751 హేయ్, కెయ్కో, లోపల ఉన్నావా? 423 00:28:30,961 --> 00:28:32,254 నేను వెనుక నుండి వస్తున్నాను. 424 00:28:35,632 --> 00:28:36,633 కెయ్కో! 425 00:28:39,553 --> 00:28:40,554 చీమలే సమాధానం. 426 00:28:40,554 --> 00:28:42,931 - నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? - చీమలు. క్షమించు. 427 00:28:42,931 --> 00:28:45,017 - నీ గోప్యత నీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. - నువ్వు ఇలా రాకూడదు. 428 00:28:45,017 --> 00:28:46,226 - అవును. సరే. - బిల్లీ. 429 00:28:47,561 --> 00:28:51,231 నేను కాల్ చేశాను కానీ బిజీ వచ్చింది. 430 00:28:51,732 --> 00:28:52,816 మెల్లిగా మాట్లాడు. 431 00:28:52,816 --> 00:28:54,067 కొంచెం మెల్లిగా... 432 00:28:54,067 --> 00:28:55,485 - నెమ్మదిగా మాట్లాడు. - సరే... 433 00:28:55,485 --> 00:28:57,446 - నేను ఇక సమస్యలో లేను. - ఎందుకు? 434 00:28:57,446 --> 00:29:00,032 - అంటే, అది... - అదంతా ఇప్పుడు వద్దులే. 435 00:29:00,949 --> 00:29:02,951 చీమలను చూసాకా లోపల పెద్దది ఒకటి ఉందని తెలిసింది. 436 00:29:02,951 --> 00:29:04,369 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 437 00:29:04,369 --> 00:29:05,954 ఒకవేళ ఆ జీవులు భూమి కింద బ్రతుకుతుంటే? 438 00:29:05,954 --> 00:29:07,289 టైటన్ లు. 439 00:29:08,290 --> 00:29:10,667 ఎవరికీ కనబడకుండా ప్రపంచమంతా అవి ఆ విధంగా తిరుగుతున్నాయి ఏమో. 440 00:29:11,376 --> 00:29:13,629 - చీమల్లా. - అవును. అంతే. 441 00:29:14,880 --> 00:29:17,299 వాడి అండర్ గ్రౌండ్ ఒక మామూలు అండర్ గ్రౌండ్ కాకపోతే? 442 00:29:17,883 --> 00:29:22,346 ఇంకొక ప్రపంచం ఉండి ఉంటే, అంటే భూమి కింద కాదు, కానీ... 443 00:29:22,346 --> 00:29:23,555 భూమి లోపల. 444 00:29:24,056 --> 00:29:29,186 అవును. లోపల, కానీ అదే సమయంలో భూమికి పక్కనే, 445 00:29:30,312 --> 00:29:33,524 రెండు ప్రపంచాలు కలిసి ఉన్నాయేమో. 446 00:29:35,108 --> 00:29:36,443 లోపల ఇంకా పెద్దగా. 447 00:29:38,862 --> 00:29:39,863 అది వినడానికి... 448 00:29:41,198 --> 00:29:42,282 పిచ్చిగా ఉంది. 449 00:29:42,783 --> 00:29:43,784 అవును. 450 00:29:44,284 --> 00:29:45,369 కానీ గొప్ప ఐడియా. 451 00:29:47,037 --> 00:29:47,871 అవునా? 452 00:29:49,081 --> 00:29:50,541 - సరే. - అవును. 453 00:29:52,501 --> 00:29:53,544 అమ్మా. 454 00:30:14,106 --> 00:30:17,067 వీడు నా కొడుకు హిరోషి. 455 00:30:21,154 --> 00:30:21,989 హాయ్. 456 00:30:32,374 --> 00:30:37,546 అయితే, నేను బెర్క్లిలో నా పోస్ట్ గ్రాడ్యుయేట్ పని చేయడానికి వీడి గురించే అప్లై చేశా. 457 00:30:38,463 --> 00:30:44,219 యుద్ధం తర్వాత నేను హిరోషికి మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనుకున్నాను. 458 00:30:44,970 --> 00:30:48,849 కానీ మొదట్లో వీడిని ఇక్కడికి తీసుకురాలేకపోయా, 459 00:30:50,684 --> 00:30:53,020 కాబట్టి ఇన్నాళ్లు వీడిని మా అమ్మ చూసుకుంది. 460 00:30:55,480 --> 00:30:59,193 వీడిని ఇక్కడికి తీసుకురావడానికి నాకు ఎంత టైమ్ పడుతుందో నేను గ్రహించలేకపోయా. 461 00:31:01,945 --> 00:31:04,740 చివరికి తీసుకురావడానికి అవసరమయ్యే డబ్బు పోగేయగలిగాను, 462 00:31:06,116 --> 00:31:07,993 మోనార్క్ లో దొరికిన ఉద్యోగం వల్ల. 463 00:31:09,369 --> 00:31:10,370 సరే. 464 00:31:10,871 --> 00:31:14,708 వాళ్ళ వీసాలు ఆరు నెలల క్రితమే వచ్చాయి. 465 00:31:18,003 --> 00:31:21,089 అంటే, హాచ్ మాట్లాడింది ఈ విషయమేనా? 466 00:31:22,799 --> 00:31:24,092 నీ ఆసక్తికరమైన రహస్యం? 467 00:31:25,093 --> 00:31:27,596 - మరి నువ్వు ఇంకేం అనుకున్నావు? - ఏమీ లేదు. 468 00:31:33,310 --> 00:31:34,895 నేను నీకు అలాగే లీకి చెప్పాలనే అనుకున్నాను. 469 00:31:34,895 --> 00:31:36,647 - నిజంగా అనుకున్నా. - లేదు. వద్దు, అది... చెప్పకు. 470 00:31:36,647 --> 00:31:41,652 చాలా సార్లు దాదాపుగా చెప్పినంత పని చేశా కూడా. 471 00:31:43,403 --> 00:31:47,199 కానీ నన్ను వాళ్ళు ఎలా చూస్తున్నారో తెలుసు కదా. 472 00:31:49,284 --> 00:31:52,079 ఆడదాన్ని. జపనీస్ వ్యక్తిని. 473 00:31:54,706 --> 00:31:58,544 అసలే ఏ కొంచెం గౌరవం సంపాదించాలన్న కష్టం. 474 00:32:00,671 --> 00:32:03,215 నేను బిడ్డను ఒంటరిగా పెంచడానికి చూస్తున్న వితంతువును అని 475 00:32:03,215 --> 00:32:04,967 వాళ్లకు తెలిస్తే ఏమనుకుంటారు? 476 00:32:08,303 --> 00:32:09,555 అయితే ఒంటరిగా పెంచకు. 477 00:32:11,515 --> 00:32:14,393 అంటే, నీకు నేను ఉన్నాను. 478 00:32:15,227 --> 00:32:18,772 మేము, మోనార్క్ వారిమీ, నీకు ఉన్నాం. 479 00:32:50,053 --> 00:32:51,138 నేనే ఎందుకు? 480 00:32:51,138 --> 00:32:53,140 ఎందుకో నీకు తెలుసు. 481 00:32:58,979 --> 00:33:00,439 నువ్వు దాని కళ్ళలోకి చూశావు. 482 00:33:01,732 --> 00:33:05,152 అది కేవలం ఒక బుద్ది లేని వినాశకారి కాదు. 483 00:33:05,152 --> 00:33:08,238 అది ఏం చేస్తుందో దానికి తెలుసు. 484 00:33:09,531 --> 00:33:10,866 అయితే ఏం చేస్తోంది? 485 00:33:19,583 --> 00:33:21,502 ఆ కింద ఒక ప్రపంచం ఉంది, కేట్. 486 00:33:24,129 --> 00:33:25,631 అది మన ప్రపంచం కాదు. 487 00:33:26,840 --> 00:33:30,385 కింద ఒక ప్రపంచం ఉందా? 488 00:33:30,385 --> 00:33:35,390 ఓహ్. అవును. నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. 489 00:33:38,185 --> 00:33:39,561 అది నిజంగా ఉంది, కేట్. 490 00:33:41,104 --> 00:33:42,773 బిల్లీ ఇంకా కెయ్కోలు చెప్పింది నిజం. 491 00:33:42,773 --> 00:33:43,941 ప్లీజ్. 492 00:33:45,400 --> 00:33:46,610 దయచేసి నన్ను నమ్ము. 493 00:33:48,320 --> 00:33:49,530 నాకు కూడా నమ్మాలనే ఉంది. 494 00:33:51,657 --> 00:33:54,034 భలే, ఇప్పుడు నువ్వు మోనార్క్ వాళ్ళ కన్నా చాలా మేలు. 495 00:33:55,118 --> 00:33:57,663 అలాగే మీ నాన్న కూడా నమ్మాడు. మొదట్లో. 496 00:34:06,255 --> 00:34:07,422 మీరు ఏం చూశారు? 497 00:34:08,966 --> 00:34:11,635 వాళ్ళు నమ్మలేకపోయిన విషయాన్ని నాకు చెప్పండి. 498 00:34:14,638 --> 00:34:20,351 ఆ విషయాన్ని నువ్వు అంత సులభంగా జీర్ణించుకోలేవు. 499 00:34:21,937 --> 00:34:23,897 ఎందుకంటే నేను అక్కడ విషయం తెలుసుకున్న తర్వాత 500 00:34:25,232 --> 00:34:28,902 బికినీ అటోల్ దగ్గర వాళ్ళు గాడ్జిల్లాని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కెయ్కో 501 00:34:28,902 --> 00:34:32,822 వాళ్ళు తప్పు చేస్తున్నారని అందరి ముందు ఎందుకు అరిచిందో నాకు అర్థమైంది. 502 00:34:32,822 --> 00:34:35,117 అది మనల్ని నాశనం చేయడానికి రాలేదు. 503 00:34:35,117 --> 00:34:40,246 దాని ప్రపంచానికి సంబంధించిన వాటిని అక్కడ, మనల్ని ఇక్కడ ఉంచుతూ కాపలా కాస్తోంది. 504 00:34:42,833 --> 00:34:45,252 అయితే ఇందుకే మీరు వాటి ప్రపంచాన్ని సీల్ చేయడానికి చూస్తున్నారు. 505 00:34:45,252 --> 00:34:47,713 నేను నిజంగానే వాటి ప్రపంచాన్ని సీల్ చేస్తున్నా. 506 00:34:48,839 --> 00:34:50,257 ప్రతీ పోర్టల్ ని. 507 00:34:52,634 --> 00:34:54,178 కానీ అలా చేయడం వల్ల పరిస్థితి ఇంకా దిగజారితే? 508 00:34:54,803 --> 00:34:57,431 మేము మోనార్క్ ఆఫీసుకు వెళ్ళాం, అక్కడ గామా కిరణాల రీడింగ్స్ చూశాం. 509 00:34:57,431 --> 00:34:59,349 జి-డేకి ముందు ఎలా అయితే పెరిగాయో అలా పెరిగాయి. 510 00:34:59,349 --> 00:35:00,767 ఊరుకో, కేట్. 511 00:35:01,393 --> 00:35:05,063 మోనార్క్ వాళ్ళు ఏమీ చేయకుండా కూర్చోవడానికి వారిని వారు సమర్ధించుకోవడానికి 512 00:35:05,063 --> 00:35:08,233 ఎలాంటి డేటా కావాలంటే అలాంటి డేటాను కారణంగా చూపగలరు, 513 00:35:08,233 --> 00:35:09,443 వాళ్ళ పనే అది. 514 00:35:09,443 --> 00:35:13,155 వాళ్ళు డేటాను పరిశోధిస్తారు, మళ్ళీ మళ్ళీ పరిశోధిస్తూనే కూర్చుంటారు. 515 00:35:13,697 --> 00:35:18,118 అయితే మీ దగ్గర ఉన్న డేటా కరెక్టు అని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? 516 00:35:18,118 --> 00:35:20,662 ఇది నేను డేటాను చూసి చేయడం లేదు, కేట్. 517 00:35:20,662 --> 00:35:23,749 నమ్మకంతో చేస్తున్నాను. 518 00:35:26,627 --> 00:35:29,004 కొంత మట్టుకు ప్రాయశ్చిత్తం చేయడానికి కూడా. 519 00:35:44,353 --> 00:35:46,522 ఒక నన్ ఇంకా పూజారి కలిసి నడుస్తున్నారు. 520 00:35:46,522 --> 00:35:48,315 వాళ్ళు ఒక ఇసుక తుఫానులో చిక్కుకున్నారు. 521 00:35:48,899 --> 00:35:49,983 జనరల్. 522 00:35:50,692 --> 00:35:52,736 - జనరల్. - నాకు తెలీదు... 523 00:35:52,736 --> 00:35:54,363 ఒక క్షణం మాట్లాడొచ్చా, సర్? 524 00:35:56,823 --> 00:35:58,909 నీకు ఆ అవకాశం ఇంతకు ముందే ఇచ్చాను, బాబు. ఇప్పుడు మళ్ళీ కుదరదు. 525 00:36:00,494 --> 00:36:03,539 ఇంకొక రెండు నిమిషాల్లో నేను వైస్ ప్రెసిడెంట్ ముందుకు వెళ్ళాలి, కానీ దురదృష్టవ... 526 00:36:03,539 --> 00:36:05,040 ఒక నిమిషం. 527 00:36:06,917 --> 00:36:09,545 దురదృష్టవశాత్తు, లెఫ్టినెంట్ హాచ్ ఇచ్చిన అద్భుతమైన రిపోర్ట్ లో 528 00:36:09,545 --> 00:36:12,214 ప్రాజెక్ట్ మోనార్క్ కి ఫండింగ్ కొనసాగించడానికి కారణం ఏదీ లేదు. 529 00:36:13,507 --> 00:36:16,927 నువ్వు నన్ను చాలా నిరాశ పెట్టావు, లెల్యాండ్. 530 00:36:18,846 --> 00:36:20,305 నేను అర్థం చేసుకోగలను, సర్. 531 00:36:20,305 --> 00:36:22,182 అందుకే మీరు నాకు చేసినదానికి అంతటికీ 532 00:36:23,308 --> 00:36:25,811 కృతజ్ఞతగా నేను ఇది మీకు ఇవ్వాలని తీసుకొచ్చాను. 533 00:36:26,728 --> 00:36:27,729 ఇది ఏంటి? 534 00:36:27,729 --> 00:36:28,939 ఇది ఒక మ్యాప్, సర్. 535 00:36:28,939 --> 00:36:30,107 ఒక మ్యాప్? 536 00:36:30,107 --> 00:36:33,235 ప్రస్తుతం ప్రాజెక్ట్ మోనార్క్ వారు పరిశోధిస్తున్న అన్ని సంభావ్య టైటన్ 537 00:36:33,235 --> 00:36:35,404 ప్రమాదాలకు సంబంధించిన సమగ్రమైన రిపోర్టు. 538 00:36:35,404 --> 00:36:37,573 దేవుడా, నువ్వు అస్సలు విరమించుకోవు. 539 00:36:37,573 --> 00:36:40,200 అంటే, చాలా శ్రద్ధతో చేసి ఇచ్చిన రిపోర్టుకు థాంక్స్, 540 00:36:40,200 --> 00:36:43,245 కానీ లెఫ్టినెంట్ హాచ్ నాకు అవసరమైన రిపోర్టును ముందే ఇచ్చాడు. 541 00:36:43,245 --> 00:36:45,873 సర్, లెఫ్టినెంట్ హాచ్ ఇచ్చిన రిపోర్టులో ఫండింగ్ ని 542 00:36:45,873 --> 00:36:50,711 మోనార్క్ నుండి తన సొంత ప్రాజెక్టులకు మళ్లించడానికి కొన్ని 543 00:36:50,711 --> 00:36:52,796 విషయాలను అతను వదిలేశాడని నా నమ్మకం. 544 00:36:52,796 --> 00:36:55,007 విషయాలా? ఎలాంటివి? 545 00:36:59,261 --> 00:37:00,888 గాడ్జిల్లాకి చెందినవి, సర్. 546 00:37:01,430 --> 00:37:02,639 అంటే, అది చాలా రహస్యమైన విషయం. 547 00:37:02,639 --> 00:37:04,099 దానికి సంబంధించినవి అతని ఫైల్ లో ఎందుకు పెట్టాలి? 548 00:37:06,143 --> 00:37:07,394 మనం దాన్ని చంపలేదు. 549 00:37:21,158 --> 00:37:22,284 ఏమన్నావు? 550 00:37:22,284 --> 00:37:24,578 హతెరుమ దీవిలో పని చేస్తుండగా దాన్ని చూశాం, సర్. 551 00:37:24,578 --> 00:37:26,246 ఆ విషయాన్ని ధృవీకరించారా? 552 00:37:26,246 --> 00:37:27,748 నేనే స్వయంగా చూసా, సర్. 553 00:37:33,337 --> 00:37:34,588 అంతా అందులో ఉంది. 554 00:37:37,341 --> 00:37:38,383 నాతో ఆటలు ఆడుతున్నావా? 555 00:37:38,383 --> 00:37:39,676 లేదు. లేదు, సర్. 556 00:37:39,676 --> 00:37:43,722 లెఫ్టినెంట్ హాచ్ మీకు అందించని విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను అంతే, 557 00:37:43,722 --> 00:37:45,474 కానీ డాక్టర్స్ మియురా ఇంకా రాండాల 558 00:37:45,474 --> 00:37:49,520 అంకితభావం, శ్రద్ధ అలాగే విధేయత కారణంగానే ఇది సాధ్యం అయింది. 559 00:37:50,229 --> 00:37:51,230 అలాగే. 560 00:37:53,357 --> 00:37:55,901 ప్రాజెక్ట్ మోనార్క్ లో సైంటిఫిక్ కార్యాచరణలపై 561 00:37:55,901 --> 00:37:59,321 మియురా ఇంకా రాండాల ఏకైక అధికారాన్ని 562 00:37:59,321 --> 00:38:00,572 మరొకరికి అందజేయరని ఆశిస్తున్నాను. 563 00:38:04,034 --> 00:38:05,327 ఆ అవసరం ఎందుకు ఉంటుంది? 564 00:38:07,746 --> 00:38:08,997 సర్. 565 00:38:11,083 --> 00:38:12,501 ఆయన సిద్ధంగా ఉన్నారు, జనరల్. 566 00:38:16,505 --> 00:38:17,631 గుడ్ లక్, సర్. 567 00:38:22,761 --> 00:38:23,762 నీకు కూడా. 568 00:38:30,352 --> 00:38:31,979 అతనికి మతి పోయింది, మిషెల్. 569 00:38:31,979 --> 00:38:34,439 షా. అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలీడం లేదు. 570 00:38:34,439 --> 00:38:36,525 అతను ఏం చేస్తున్నాడో అతనికి బాగా తెలుసు. 571 00:38:37,776 --> 00:38:42,281 కనీసం అతను ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చోవడం లేదు, టిమ్, తర్వాత ఏమవుతుందో అని. 572 00:38:42,281 --> 00:38:44,283 తర్వాత ఇంకెవరి సిటీలు నాశనం కావాలి? 573 00:38:44,783 --> 00:38:48,954 - ఎవరి కుటుంబాలు చావాలి? - ఈ పని వల్ల అంతా నాశనం కావచ్చు. 574 00:38:48,954 --> 00:38:51,123 ఇది మొత్తం ప్రపంచాన్నే నాశనం చేయగలదు. 575 00:38:51,123 --> 00:38:53,292 లేదా మనల్ని కాపాడగలదు. 576 00:38:56,503 --> 00:38:58,714 ఆమె అయితే ఇలా జరగాలని కోరుకుని ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలరా? 577 00:39:00,465 --> 00:39:01,508 కెయ్కో? 578 00:39:01,508 --> 00:39:06,763 నా మాట కాదని ఈ పని చేయడానికి ముందు నిలబడింది తనే. 579 00:39:09,141 --> 00:39:10,976 ఆమెను కాపాడటం నా కర్తవ్యం. 580 00:39:12,394 --> 00:39:13,645 నా పని. 581 00:39:21,111 --> 00:39:23,030 మీరు ఆమెను ఇక్కడే కోల్పోయారని నాకు తెలుసు. 582 00:39:24,239 --> 00:39:25,699 నేను ఆ ఫైల్ ని చదివాను. 583 00:39:29,036 --> 00:39:31,163 ఆమె గురించి విన్నాకా చాలా బలమైన మహిళ అనిపించింది. 584 00:39:34,541 --> 00:39:35,834 అంతకంటే చాలా ఎక్కువ. 585 00:39:37,920 --> 00:39:41,840 మీరు రాక్షస జీవులను ఆపడం అలాగే ప్రపంచాన్ని కాపాడటం గురించి ఎంతైనా చెప్పండి. 586 00:39:43,425 --> 00:39:45,260 కానీ ఇదంతా ఆమెను కోల్పోయినందుకు ప్రాయశ్చిత్తంగా చేస్తున్నారు కదా? 587 00:39:47,179 --> 00:39:48,764 అంటే, అవును. 588 00:39:49,932 --> 00:39:52,809 కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు కదా? 589 00:39:55,395 --> 00:39:59,566 అయినా కూడా బిల్లీ ఇంకా కెయ్కోలు చేయడానికి చూసిన పనికి నేను ఒక అర్థాన్ని తీసుకురాగలను. 590 00:40:00,150 --> 00:40:03,570 - మీరు అనేది నేను అర్థం చేసుకోగలను, కానీ... - ఇది అనిశ్చితంగా కూర్చునే సమయం కాదు, కేట్. 591 00:40:04,071 --> 00:40:08,575 {\an8}ముఖ్యంగా నువ్వు స్వయానా అనిశ్చితంగా ఉంటే ఏమవుతుందో చూసావు కూడా. 592 00:40:08,575 --> 00:40:10,160 {\an8}సిద్ధం చేయబడ్డాయి 593 00:40:10,160 --> 00:40:12,162 {\an8}- ప్రదేశాన్ని ఖాళీ చేయండి. - అలాగే. 594 00:40:12,162 --> 00:40:13,080 {\an8}యాక్టివ్ 595 00:40:13,080 --> 00:40:14,164 {\an8}పదా. 596 00:40:15,832 --> 00:40:16,875 పదా. 597 00:40:19,378 --> 00:40:20,796 - ఏం జరుగుతోంది? - ఏదో వస్తోంది. 598 00:40:23,507 --> 00:40:25,217 ఓహ్, ఛ. 599 00:40:25,217 --> 00:40:28,428 - బయటకు వెళ్లిపోండి! అందరూ వెళ్లిపోండి! - కేట్! 600 00:40:28,428 --> 00:40:30,222 - మే, వెనక్కి రా! - హేయ్! అమ్మో, అమ్మో, అమ్మో! 601 00:40:32,224 --> 00:40:34,184 - మే! - పట్టుకో! 602 00:40:35,936 --> 00:40:37,020 లేదు, లేదు! 603 00:40:37,688 --> 00:40:38,689 మే! 604 00:40:59,376 --> 00:41:00,210 నిన్ను నేను పట్టుకున్నాను! 605 00:41:01,670 --> 00:41:02,838 నన్ను వదిలేయొద్దు! 606 00:41:04,298 --> 00:41:05,507 కేట్! 607 00:42:30,050 --> 00:42:32,052 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్