1 00:00:17,561 --> 00:00:19,521 సీసీ బెల్ రచించిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 2 00:00:45,255 --> 00:00:47,799 నా కంటి ప్రమాదం జరిగి వారం అయింది. 3 00:00:47,883 --> 00:00:50,802 నా కంటికి ఏమీ కాలేదు, కానీ విషయమేంటో చెప్పనా? 4 00:00:51,386 --> 00:00:53,889 నాకు కళ్ళద్దాలు అవసరమట. 5 00:00:54,723 --> 00:01:00,437 మసకగా ఉంది. స్పష్టంగా ఉంది. మసకగా ఉంది. స్పష్టంగా ఉంది. మసకగా ఉంది. స్పష్టంగా ఉంది. మసకగా ఉంది. స్పష్టంగా ఉంది. 6 00:01:00,520 --> 00:01:04,523 కానీ మార్తా మాత్రం నాతో ఇదివరకటిలా లేదు. 7 00:01:05,150 --> 00:01:08,361 తనని కలవాలని, తనతో మాట్లాడాలని చూస్తున్నా, 8 00:01:08,445 --> 00:01:11,156 కానీ తను నాకు దూరంగా ఉంటోంది. 9 00:01:11,907 --> 00:01:13,074 మార్తా. 10 00:01:15,577 --> 00:01:16,870 యాహూ! 11 00:01:16,953 --> 00:01:21,833 నా సహచరిణి మార్వీ గర్ల్, ఈ అనంత విశ్వంలో ఎంత దూరంలో ఉన్నా 12 00:01:21,917 --> 00:01:24,252 ఈ అద్భుతమైన కళ్లద్దాలతో చూడవచ్చు 13 00:01:24,336 --> 00:01:28,965 వాటి ఆకర్ష మంత్రానికి తను పడిపోక తప్పదు. 14 00:01:32,802 --> 00:01:34,137 మార్వీ గర్ల్, ఆగు. 15 00:01:34,221 --> 00:01:37,057 నా కొత్త ఆకర్ష కళ్ళజోడును చూడు. 16 00:01:37,140 --> 00:01:38,642 క్షమించు, నాకు వేరే పనుంది. 17 00:01:41,561 --> 00:01:45,732 నేను నీ సహచరిణిని, నీ ఆప్త స్నేహితురాలిని. 18 00:01:45,815 --> 00:01:48,902 నేను నీ సహచరిణిని, నీ ఆప్త స్నేహితురాలిని. 19 00:01:48,985 --> 00:01:51,071 కలకాలం. 20 00:01:51,154 --> 00:01:53,323 కలకాలం. 21 00:01:53,406 --> 00:01:56,201 అలా అని ఇప్పుడు నువ్వు నాకు మాట ఇస్తావు. 22 00:01:56,284 --> 00:01:58,703 అలా అని ఇప్పుడు నేను నీకు మాట ఇస్తున్నాను. 23 00:01:58,787 --> 00:02:00,705 ఇది పని చేస్తుందని నాకు తెలుసు. ఇది పని చేస్తుందని నాకు తెలుసు. 24 00:02:00,789 --> 00:02:02,958 ఇది పని చేస్తుందని తనకి తెలుసు. 25 00:02:07,462 --> 00:02:09,881 హేయ్, మార్తా. నా కొత్త కళ్లద్దాలను చూడు. 26 00:02:09,965 --> 00:02:11,341 చాలా బాగున్నాయి కదా? 27 00:02:13,802 --> 00:02:15,387 మార్తా, ఆగు. 28 00:02:16,221 --> 00:02:17,430 మార్తా! 29 00:02:18,807 --> 00:02:20,684 నా కన్ను బాగానే ఉంది. 30 00:02:20,767 --> 00:02:25,355 కంటి డాక్టర్ పరీక్ష చేసి, నాకు కళ్లద్దాలు కావాలని చెప్పాడు. 31 00:02:25,438 --> 00:02:29,317 కాబట్టి, కొమ్మ నా కంటికి తగలడం మంచిదే అయింది. 32 00:02:29,401 --> 00:02:30,986 నన్ను క్షమించు. 33 00:02:31,069 --> 00:02:34,114 అది నీ తప్పు కాదు. నిజంగానే చెప్తున్నా. 34 00:02:50,046 --> 00:02:51,298 హేయ్, సీసీ. 35 00:02:52,924 --> 00:02:54,593 కొత్త కళ్ళద్దాలు కొన్నావా? 36 00:02:54,676 --> 00:02:56,720 చాలా బాగున్నాయి. గాంధీ తాతయ్యలా ఉన్నావు. 37 00:02:58,471 --> 00:02:59,472 మళ్లీ కలుద్దాం. 38 00:03:21,119 --> 00:03:24,247 ఎల్ డెఫో. నేను నీ సహచరిణిగా ఉండలేను. 39 00:03:24,331 --> 00:03:29,336 కానీ నువ్వు నా సహచరిణిగా, నా ప్రాణ నేస్తంగా ఉంటానని అన్నావు కదా. 40 00:03:29,419 --> 00:03:31,421 నువ్వు మాటిచ్చావు కూడా. 41 00:03:31,504 --> 00:03:35,342 నీ కంటికి నా వల్ల గాయం అయినప్పుడే నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టా, ఎల్ డెఫో. 42 00:03:35,425 --> 00:03:37,677 ఆ అపరాధ భావం నుండి నేను బయటపడలేకపోతున్నాను. 43 00:03:37,761 --> 00:03:40,013 నన్ను క్షమించు. 44 00:03:41,848 --> 00:03:44,017 అది నీ తప్పు కాదు. 45 00:03:44,100 --> 00:03:46,311 అసలు అందులో ఎవరి తప్పూ లేదు. 46 00:03:46,394 --> 00:03:48,855 దానికి కారణం నేనే. 47 00:03:58,198 --> 00:04:02,327 మార్వీ గర్ల్, నువ్వు లేకపోతే నేను ఏమైపోతానో కూడా నాకు తెలీదు. మార్వీ గర్ల్, నువ్వు లేకపోతే నేను ఏమైపోతానో కూడా నాకు తెలీదు. 48 00:04:17,550 --> 00:04:19,928 సరే మరి, పిల్లలూ, మీకు తెలిసిందే కదా. 49 00:04:20,011 --> 00:04:23,598 అదిరిపోయే కిక్ బాల్ ఆట కోసం రెండు జట్లుగా విడిపోండి. 50 00:04:24,724 --> 00:04:26,643 నువ్వు కూడా ఏదోక జట్టులో ఉండాలి, బెల్. 51 00:04:27,310 --> 00:04:29,980 మైక్రోఫోన్ ని తప్పనిసరిగా ఆన్ చేసి పెట్టుకోండి, మిస్టర్ పాట్స్. 52 00:04:30,063 --> 00:04:32,399 సరే. థ్యాంక్స్. 53 00:04:37,696 --> 00:04:39,864 - ఇదిగో! - కొట్టు, జిన్నీ! 54 00:04:42,158 --> 00:04:44,160 - హేయ్! వాళ్లు తన్నిన్నప్పుడు, పట్టుకోవాలి. - అబ్బా. 55 00:04:44,244 --> 00:04:45,495 - అయ్యయ్యో. - అబ్బా. 56 00:04:45,579 --> 00:04:47,998 - బంతిని చూడు, పట్టుకో, విసిరేయ్. - నాకు వేయ్! 57 00:04:48,081 --> 00:04:50,500 వెంటనే విసురు! కానివ్వు! త్వరగా! 58 00:04:50,584 --> 00:04:52,627 - నాకు వేయ్, సీసీ! - నాకు వేయ్! ఇక్కడ ఎవరూ లేరు! 59 00:04:52,711 --> 00:04:55,171 - విసురు, విసురు! - నాకు వేయ్. ఇక్కడ ఎవరూ లేరు! 60 00:04:55,255 --> 00:04:57,799 - విసురు తల్లీ. - విసురు. 61 00:05:01,761 --> 00:05:02,762 ఇదిగో! 62 00:05:03,430 --> 00:05:05,015 ఏం చేస్తున్నావు, బెల్? 63 00:05:05,098 --> 00:05:08,935 ఇది కిక్ బాల్ ఆట, మధ్యలో అగమ్యగోచరంగా నిలబడే ఆట కాదు! 64 00:05:09,769 --> 00:05:12,355 ఈ మైక్రోఫోన్ మాటిమాటికి నా ఈలతో చిక్కుబడిపోతోంది. 65 00:05:13,273 --> 00:05:14,274 అబ్బా... 66 00:05:17,569 --> 00:05:20,196 అయ్యయ్యో! 67 00:05:25,994 --> 00:05:27,871 హలో? హలో? 68 00:05:28,955 --> 00:05:30,582 మీరు దీన్ని విరగొట్టేశారు. 69 00:05:30,665 --> 00:05:32,292 అయ్యయ్యో. 70 00:05:32,375 --> 00:05:33,877 "అయ్యయ్యో"నా? 71 00:05:33,960 --> 00:05:36,087 సర్లే. ఏం పర్వాలేదులే. 72 00:05:46,097 --> 00:05:48,767 వినండి, పిల్లలూ. నాకు... 73 00:05:50,644 --> 00:05:53,230 కానీ మిస్టర్ పాట్స్ పొరబడ్డారు. 74 00:05:53,313 --> 00:05:57,776 నా ఫోనిక్ ఇయర్ లేకుండా "ఏం పర్వాలేదులే" అనేది కల్ల. 75 00:05:58,318 --> 00:06:02,781 నేను వచ్చేదాకా, మీరు గప్ చుప్ లెక్కలు చేయాలి. నేను వచ్చేదాకా, మీరు గప్ చుప్ లెక్కలు చేయాలి. 76 00:06:03,365 --> 00:06:04,532 తెల్లని మ్యాపులా? 77 00:06:04,616 --> 00:06:08,245 అంటే, నేను మళ్లీ వచ్చే దాకా మీరు మీ బల్లల వద్దే ఉండి 78 00:06:08,328 --> 00:06:09,788 నిశ్శబ్దంగా లెక్కలు చేసుకోవాలి. 79 00:06:09,871 --> 00:06:12,874 నేను లేనప్పుడు మీరు ఏదైనా అల్లరి చేస్తే, 80 00:06:12,958 --> 00:06:16,461 నేను మీ పేరును ఈ టొమాటోలో రాస్తాను. 81 00:06:16,545 --> 00:06:17,796 అర్థమైందా? 82 00:06:21,049 --> 00:06:26,930 మిసెస్ సింకుల్మాన్గ ప్ చుప్ లెక్కలు చేయమంది. 83 00:06:27,013 --> 00:06:32,602 కాబట్టి, నీ పేరు ఆ టొమాటో లోపలకి రాకుండా ఉండటానికి నిశ్శబ్దంగా లెక్కలు చేసుకో. 84 00:06:32,686 --> 00:06:34,563 అర్థమైంది. థ్యాంక్స్. 85 00:06:44,197 --> 00:06:46,533 స్పగెట్టీ మీద మంచిగా చీస్ వెసుకొని 86 00:06:46,616 --> 00:06:49,327 తిందామని ముందు పెట్టుకున్నాను 87 00:06:49,411 --> 00:06:52,664 ఇంతలోనే ఒకరు తుమ్మారు 88 00:06:52,747 --> 00:06:54,666 దానితో నా మీట్ బాల్ నా చేతిలో నుండి జారిపోయింది 89 00:06:54,749 --> 00:06:59,462 అది బల్ల మీద నుండి దొర్లుకుంటూ నేల మీద పడిపోయింది 90 00:07:00,046 --> 00:07:02,382 ఆ తర్వాత అది ఇంకా దొర్లుకుంటూ 91 00:07:02,465 --> 00:07:04,509 తలుపు కింద నుండి వెళ్లిపోయింది 92 00:07:05,176 --> 00:07:07,554 అలా పెరట్లోకి దొర్లుకుంటూ... 93 00:07:08,221 --> 00:07:11,558 పిల్లలూ! ఇక్కడ ఏం జరుగుతోంది? 94 00:07:11,641 --> 00:07:14,436 వెంటనే మీ మీ స్థానాలకు వెళ్లిపోండి! 95 00:07:14,936 --> 00:07:17,731 నేను చాలా నిరాశ చెందుతున్నాను. 96 00:07:17,814 --> 00:07:23,528 మైక్, జేపీ, జానీ, బెకీ, మీ పేర్లను టొమాటోలో రాస్తున్నా. 97 00:07:23,612 --> 00:07:26,573 ఒక మంచి టొమాటో పాడయిపోవడానికి, 98 00:07:26,656 --> 00:07:29,910 దాని మీద ఒక మచ్చ ఏర్పడితే చాలు. 99 00:07:29,993 --> 00:07:32,829 ఇప్పుడు దీని మీద చాలా మచ్చలు ఏర్పడ్డాయి. 100 00:07:33,538 --> 00:07:34,539 దేవుడా. 101 00:07:34,623 --> 00:07:38,501 సరే మరి. పనులన్నీ పక్కకు పెట్టేసి ఇక లంచ్ చేయండి. 102 00:07:47,093 --> 00:07:49,137 సరే. అలాగా. 103 00:07:49,221 --> 00:07:51,139 మేరీల్యాండ్ లో ఉన్న సిల్వర్ స్ప్రింగ్ ఆ? 104 00:08:03,568 --> 00:08:05,862 నిజంగానా? అలాగా. 105 00:08:07,155 --> 00:08:08,406 అది చాలా మంచి విషయం. 106 00:08:11,326 --> 00:08:12,452 అబ్బా, దారుణం. 107 00:08:13,578 --> 00:08:14,829 థ్యాంక్ యూ. 108 00:08:16,456 --> 00:08:17,582 ఇదీ సంగతి. 109 00:08:17,666 --> 00:08:21,461 ఫోనిక్ ఇయర్ ని బాగుచేయించడానికి మనం దాన్ని మేరీల్యాండ్ కి పంపించవచ్చు, 110 00:08:22,087 --> 00:08:24,339 కానీ దానికి ఆరు వారాలు పడుతుంది. 111 00:08:25,006 --> 00:08:26,758 ఆరు వారాలా? 112 00:08:26,841 --> 00:08:28,468 నన్ను క్షమించు. 113 00:08:28,552 --> 00:08:32,389 అయితే, నాకు స్కూల్లో చెప్పేది ఏదీ అర్థం కాదే. 114 00:08:32,472 --> 00:08:34,432 ఇప్పుడు నేను ఏం చేయాలి? 115 00:08:34,515 --> 00:08:36,935 నా శక్తులు లేకుండా మనగలగడమా? 116 00:08:37,018 --> 00:08:39,645 నేను స్థైర్యాన్ని కోల్పోకూడదు. 117 00:08:44,985 --> 00:08:47,696 సరే మరి, పిల్లలూ. ముందు ఈ అభ్యాసాన్ని చేసేద్దాం, 118 00:08:47,779 --> 00:08:49,948 ఆ తర్వాత... 119 00:08:50,615 --> 00:08:53,326 అందరూ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి... 120 00:08:56,746 --> 00:08:58,415 అమ్మా, ఫోనిక్ ఇయర్ వచ్చేసిందా? 121 00:08:59,708 --> 00:09:03,837 ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా, మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా, మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉన్నాయి. 122 00:09:03,920 --> 00:09:07,966 కాబట్టి, మీరు కాళ్ళ నుండి మొదలుపెట్టి చెవుల దాకా లెక్కపెడితే... 123 00:09:14,347 --> 00:09:16,600 అమ్మా, ఫోనిక్ ఇయర్ వచ్చేసిందా? 124 00:09:16,683 --> 00:09:19,227 ...మనం పోయిన వారం తెలుసుకున్నాం కదా, 125 00:09:19,311 --> 00:09:22,731 రేడియమ్ ని కనిపెటింది మేరీ క్యూరీ అని... 126 00:09:28,069 --> 00:09:29,321 ఫోనిక్ ఇయర్ వచ్చేసిందా? 127 00:09:30,030 --> 00:09:33,199 సరే మరి, పిల్లలు. పీటీ తరగతికి సమయం అయింది. 128 00:09:34,701 --> 00:09:40,290 తర్వాత మనకి పీటీ తరగతి అని మిసెస్ సింకుల్మాన్ అన్నారు. 129 00:09:46,838 --> 00:09:53,094 అమ్మాయిలు చేతులతో వేలాడాలని మిస్టర్ పాట్స్ అన్నారు. 130 00:09:59,476 --> 00:10:00,477 అబ్బా! పట్టేసింది! అబ్బా! పట్టేసింది! 131 00:10:10,987 --> 00:10:12,364 నేను సరిగ్గానే చేస్తున్నానా? 132 00:10:14,532 --> 00:10:16,660 రా, బెల్. 133 00:10:20,038 --> 00:10:21,414 నువ్వు ఎంత మాత్రం చేయగలవో మాకు చూపించు. 134 00:10:32,968 --> 00:10:36,263 ఇప్పుడు నిన్ను చిత్తు చేసేస్తాను, ఎల్ డెఫో. 135 00:10:36,346 --> 00:10:41,017 నేను నీ శక్తులన్నింటినీ నాశనం చేసేశాను, ఇప్పుడు నువ్వు ఏం పీకలేవు. 136 00:10:41,851 --> 00:10:44,479 అది కేవలం నీ భ్రమ మాత్రమే, మిస్టర్ విలన్. 137 00:10:44,563 --> 00:10:47,274 ప్రగల్భాలు పలకడం కన్నా ఇంకేం చేయలేవా? 138 00:10:48,149 --> 00:10:50,235 నా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావు. 139 00:10:50,860 --> 00:10:54,197 అయ్య బాబోయ్, నువ్వు మామూలు శక్తివంతురాలివి కాదు, ఎల్ డెఫో. 140 00:10:54,281 --> 00:10:56,074 అందరూ ఓసారి నన్ను చూడండి. 141 00:10:56,157 --> 00:11:00,036 నేను భయంతో గజగజా వణికిపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? 142 00:11:02,831 --> 00:11:03,832 ఏంటి? 143 00:11:08,420 --> 00:11:11,381 నీ వల్ల నాకు దెబ్బ తగిలింది, ఎల్ డెఫో. 144 00:11:11,464 --> 00:11:12,674 అయ్యయ్యో. 145 00:11:17,178 --> 00:11:18,346 బాగా చేశానా? 146 00:11:18,430 --> 00:11:21,349 వావ్. అరవై నాలుగు సెకన్ల పాటు ఉన్నావు. 147 00:11:21,433 --> 00:11:23,184 అది రికార్డ్, బెల్. 148 00:11:29,983 --> 00:11:31,443 నువ్వు భలే సీన్ ని మిస్ అయ్యావు, అమ్మా. 149 00:11:31,526 --> 00:11:34,237 మేము ఫ్లెక్స్ ఆర్మ్ హ్యాంగ్ చేయాలి... 150 00:11:34,321 --> 00:11:37,699 హాయ్. నీ కోసం ఒక పోస్ట్ వచ్చింది. 151 00:11:39,534 --> 00:11:40,535 అది... 152 00:11:41,953 --> 00:11:42,954 అదే! 153 00:11:48,293 --> 00:11:49,669 అమ్మ నా బంగారం. 154 00:11:49,753 --> 00:11:53,048 నిన్ను చూసి నేను ఇన్నాళ్లూ ఎలా సిగ్గు పడ్డానో ఏంటో? 155 00:11:55,050 --> 00:11:58,220 తర్వాతి రోజు స్కూల్లో, మొట్టమొదటిసారిగా, 156 00:11:58,303 --> 00:12:01,431 మైక్రోఫోన్ గురించి ఎవరు ఏమనుకున్నా నేనేమీ పట్టించుకోలేదు మైక్రోఫోన్ గురించి ఎవరు ఏమనుకున్నా నేనేమీ పట్టించుకోలేదు 157 00:12:01,514 --> 00:12:03,934 మైక్రోఫోన్ వచ్చేసింది. చాలా మంచి విషయం. 158 00:12:05,977 --> 00:12:09,439 పరీక్షిస్తున్నా. ఒకటి, రెండు, మూడు. ఇప్పుడు బాగానే వినిపిస్తోందా? 159 00:12:09,522 --> 00:12:11,233 చాలా బాగా వినిపిస్తోంది. 160 00:12:14,611 --> 00:12:17,113 ఇప్పుడు, నేను మీకు ఒక విషయం చెప్పాలి. 161 00:12:17,197 --> 00:12:20,033 "ద వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ బుక్స్" అనే ఒక ప్రత్యేకమైన నాటకానికి 162 00:12:20,116 --> 00:12:24,913 సపోర్ట్ కోసం ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేశాం. 163 00:12:24,996 --> 00:12:29,542 నేను ఎంచుకొన్న మొదటి విద్యార్థి, మైక్ మిల్లర్. 164 00:12:30,752 --> 00:12:33,213 మరో విద్యార్థి... 165 00:12:33,922 --> 00:12:35,549 నేనే అవ్వాలి. 166 00:12:35,632 --> 00:12:36,925 ...సీసీ బెల్. 167 00:12:37,634 --> 00:12:38,635 థ్యాంక్స్. 168 00:12:39,386 --> 00:12:41,596 సీసీ మరియు మైక్, మీరిద్దరూ 169 00:12:41,680 --> 00:12:44,975 ఒకేలా ఉండే పజామాలను వేసుకోవాల్సి ఉంటుందని మీ అమ్మలకు చెప్పండి. 170 00:12:45,058 --> 00:12:49,312 ఒకేలా ఉండే పజమాలా? అది కూడా స్కూల్లోని విదార్థులందరి ముందూ? 171 00:12:49,396 --> 00:12:53,567 మైక్ మిల్లర్ ని పజామాల్లో చూసే భాగ్యం దక్కనుంది. 172 00:13:03,910 --> 00:13:05,370 పెచ్చిక్కిపోతోంది. 173 00:13:05,453 --> 00:13:08,999 అవును. మామూలుగా కాదు. 174 00:13:09,082 --> 00:13:12,627 అన్ని అంశాలపైనా పుస్తకాలు ఉన్నాయి 175 00:13:13,253 --> 00:13:17,716 ఓసారి పేజీని తిప్పి చూడండి 176 00:13:18,300 --> 00:13:22,220 ఫ్యాంటసీలు, మిస్టరీలు 177 00:13:22,304 --> 00:13:25,682 చందమామ కథలు కూడా ఉన్నాయి 178 00:13:26,474 --> 00:13:32,272 చంద్రునిపైకి మానవులు వెళ్లిన దానిపై కూడా పుస్తకాలు ఉన్నాయి 179 00:13:33,440 --> 00:13:36,693 మీకు అన్ని అంశాలకూ సంబంధించిన పుస్తకాలు కనిపిస్తాయి 180 00:13:38,028 --> 00:13:40,071 హమ్మయ్య. 181 00:13:42,324 --> 00:13:46,745 అవన్నీ లైబ్రరీలో ఉన్నాయి 182 00:13:46,828 --> 00:13:47,913 ఫ్లష్ 183 00:13:47,996 --> 00:13:50,749 అది మన స్కూల్లోనే ఉంది 184 00:13:50,832 --> 00:13:53,919 తీసుకున్నాక గడువు లోపు 185 00:13:54,002 --> 00:13:57,380 వాటిని తిరిగి ఇచ్చేయండి 186 00:14:10,310 --> 00:14:12,854 ఎందుకు అక్కడ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? 187 00:14:15,774 --> 00:14:19,361 అబ్బా, సీసీ. అతనితో మాట్లాడు. 188 00:14:19,444 --> 00:14:21,571 నీ సత్తా ఏంటో చూపించు. 189 00:14:21,655 --> 00:14:27,744 శక్తులు ఉన్నదాన్ని నేనే అయ్యుండవచ్చు, కానీ మాట్లాడటానికి నీకు శక్తులక్కర్లేదు. 190 00:14:30,163 --> 00:14:33,750 కానివ్వు. నీ సత్తా ఏంటో అతనికి చూపు. 191 00:14:34,918 --> 00:14:37,379 సీసీ? నువ్వు బాగానే ఉన్నావా? 192 00:14:39,047 --> 00:14:42,509 నేను ఎందుకు నవ్వానో నిజంగానే నీకు తెలియాలంటావా? 193 00:14:42,592 --> 00:14:43,593 అవును. 194 00:14:43,677 --> 00:14:47,013 నాకు తరగతిలో బాగా వినిపించడానికని మిసెస్ సింకుల్మాన్, తన మెడలో 195 00:14:47,097 --> 00:14:49,891 మైక్రోఫోన్ ని తగిలించుకుంటుందని నీకు తెలుసు కదా? 196 00:14:49,975 --> 00:14:50,892 తెలుసు. 197 00:14:50,976 --> 00:14:54,229 తను దాన్ని ఆఫ్ చేయడం మరిచిపోయినప్పుడల్లా, 198 00:14:54,312 --> 00:14:59,276 తను స్కూల్లో ఎక్కడున్నా కానీ తను చేసే పనులన్నీ నాకు తెలిసిపోతాయి. 199 00:14:59,359 --> 00:15:00,443 వావ్! వావ్! 200 00:15:00,527 --> 00:15:02,696 నాటకం జరుగుతున్నప్పుడు, 201 00:15:02,779 --> 00:15:06,950 నాకు మిసెస్ సింకుల్మాన్ సుసు పోవడం వినిపించింది. 202 00:15:07,617 --> 00:15:11,329 ఏంటి? నిజంగానా? అది సూపర్ విషయం. 203 00:15:11,413 --> 00:15:14,040 నీకేదో శక్తులు ఉన్నట్టుగా ఉంది. 204 00:15:15,458 --> 00:15:17,544 ఒకరకంగా అంతేలే. 205 00:15:19,421 --> 00:15:21,882 మనం ఇక క్లాసుకు వెళ్తే మంచిది. 206 00:15:21,965 --> 00:15:25,176 స్కూల్ అయిపోయాక మా ఇంటికి రాగలవా? నేను ఒకటి ప్రయత్నించాలనుకుంటున్నాను. 207 00:15:25,260 --> 00:15:29,306 అలాగే! అదే, తప్పకుండా వస్తానులే. 208 00:15:29,389 --> 00:15:30,390 మంచిది. 209 00:15:39,190 --> 00:15:40,817 నీ కోసమే తెచ్చా, బంగారం. 210 00:15:40,901 --> 00:15:43,653 నా బంగారం కోసం చాక్లెట్లని తెచ్చాను. 211 00:15:44,237 --> 00:15:45,989 ఇక ఒక రోజా పువ్వు, 212 00:15:46,072 --> 00:15:51,077 దీని అందం అత్యంత శక్తివంతమైన గులాభీ భూషణాన్ని మించదనుకో, కానీ తీసుకో. 213 00:16:01,838 --> 00:16:04,424 నీ చేతి మీద ఒక ముద్దు ఇవ్వవచ్చా, బంగారం? 214 00:16:08,094 --> 00:16:10,764 ఓహ్, వచ్చేటప్పుడు మైక్రోఫోనును మర్చిపోకుండా తీసుకురా, 215 00:16:10,847 --> 00:16:12,849 దాన్ని మనం బాగా పరీక్షించవచ్చు. 216 00:16:14,935 --> 00:16:16,436 మైక్రోఫోన్? 217 00:16:23,193 --> 00:16:25,737 హేయ్, సీసీ. ఒక ప్రయోగం చేద్దాం. 218 00:16:29,115 --> 00:16:31,493 నేను మైకును తగిలించుకొని టౌన్ వైపుకు నడుస్తూ ఉంటాను. 219 00:16:31,576 --> 00:16:33,828 నువ్వు ఇక్కడే ఉండి, నేను మాట్లాడేడి వింటూ ఉండు. 220 00:16:34,704 --> 00:16:37,207 నువ్వు నా మాటలను వినలేనప్పుడు, 221 00:16:37,290 --> 00:16:40,085 మనకు ఈ మైక్రోఫోన్ ఎంత శక్తివంతమైనదో తెలుస్తుంది. సిద్దమేనా? 222 00:16:41,294 --> 00:16:42,629 అవును అనుకుంటా. 223 00:16:42,712 --> 00:16:45,048 మంచిది. నేను వెళ్తున్నా. 224 00:16:50,679 --> 00:16:53,390 టెస్టింగ్. ఒకటి, రెండు, మూడు. 225 00:16:53,473 --> 00:16:55,642 సీసీ, నా మాటలు వినబడుతున్నాయా? 226 00:16:55,725 --> 00:16:57,185 వినబడుతున్నాయి! 227 00:16:57,269 --> 00:16:58,562 సరే. 228 00:17:04,526 --> 00:17:07,821 ఇప్పుడే జానీ వాళ్ల ఇంటిని దాటాను. టౌన్ వైపుకు వెళ్తున్నాను. 229 00:17:09,781 --> 00:17:12,492 ఇప్పుడే బ్రాడ్ స్ట్రీట్ స్కూలును దాటాను. 230 00:17:13,118 --> 00:17:15,996 హేయ్, నాకు ముందు ఒక మందుల దుకాణం కూడా కనబడుతోంది. 231 00:17:16,079 --> 00:17:17,539 వెళ్లి నిమ్మకాయ నీళ్ళు కొనుక్కుంటా. 232 00:17:23,295 --> 00:17:25,170 ఇప్పుడు మందుల దుకాణంలో ఉన్నాను. 233 00:17:25,921 --> 00:17:27,841 హేయ్, ఇక్కడ మనకి తెలిసిన వాళ్లు ఒకరున్నారు. 234 00:17:29,301 --> 00:17:32,095 అబ్బా. నాకు అతని మాటలు వినబడట్లేదు. 235 00:17:32,178 --> 00:17:33,930 అతనికి కాస్త దగ్గరగా వెళ్తే వినబడుతుందేమో. 236 00:17:37,142 --> 00:17:39,519 - హేయ్, మైక్. - హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? 237 00:17:39,603 --> 00:17:41,563 అమ్మ కోసం కొన్ని తీసుకెళ్లడానికి వచ్చాను. 238 00:17:41,646 --> 00:17:44,316 అతను మాట్లాడేది మార్తాతోనా? 239 00:17:47,944 --> 00:17:51,865 ఏంటి సంగతి? నీ మెడలో ఉన్నది సీసీ మైక్రోఫోనేనా? 240 00:17:51,948 --> 00:17:55,452 అవును. ఎంత దూరం వరకు వెళ్తే వినబడుతుందో మేము పరీక్షిస్తున్నాం. 241 00:17:55,535 --> 00:17:57,370 తనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? 242 00:17:57,454 --> 00:17:59,789 ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. 243 00:17:59,873 --> 00:18:00,999 ఎందుకలా? ఎందుకలా? 244 00:18:01,082 --> 00:18:04,044 నా వల్ల తన కంటికి గాయమైంది, దానితో నేను చాలా భయపడిపోయాను. 245 00:18:04,127 --> 00:18:07,047 - నా వల్ల తన కళ్లు పోయాయేమో అనుకున్నా. - కానీ పోలేదు కదా. 246 00:18:08,798 --> 00:18:13,345 నాకు చాలా బాధ అనిపించి, అప్పట్నుంచీ తనకి దూరంగా ఉండిపోయాను, 247 00:18:13,887 --> 00:18:16,806 ఇక ఇప్పుడు, తనకి నా మీద అసలు ఇష్టం లేదేమో అనిపిస్తోంది. 248 00:18:17,807 --> 00:18:20,060 ఏంటి? అదేం లేదు! 249 00:18:22,729 --> 00:18:24,147 - హేయ్, సీసీ. - మార్తా, 250 00:18:24,231 --> 00:18:26,816 నువ్వు అన్న మాటలన్నీ విన్నాను. 251 00:18:26,900 --> 00:18:29,319 నీ మీద నాకు ఇష్టం ఇంకా తగ్గలేదు. 252 00:18:29,402 --> 00:18:31,571 నువ్వు మొత్తం వినేశావా? 253 00:18:31,655 --> 00:18:35,200 వావ్. ఇది నేను అనుకున్నదాని కన్నా చాలా శక్తివంతమైనది అన్నమాట. 254 00:18:35,283 --> 00:18:38,995 మార్తా, మనం ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్లమో, అలాగే ఉందాం. 255 00:18:39,079 --> 00:18:42,249 నేను ఇంటికి వెళ్లిపోవాలి. 256 00:18:42,332 --> 00:18:44,000 అమ్మకి ఇవన్నీ ఇవ్వాలి. 257 00:18:44,084 --> 00:18:46,253 నాపై నీకు కోపం లేనందుకు ఆనందంగా ఉంది. బై. 258 00:18:46,336 --> 00:18:47,212 ఆగు! 259 00:18:50,715 --> 00:18:52,175 వెళ్లకు. 260 00:18:53,927 --> 00:18:55,929 ఇది భలే సరదాగా ఉంది. 261 00:18:56,846 --> 00:18:59,057 స్కూల్లో దీనితో మనం ఇంకా వినోదం పొందవచ్చు. 262 00:18:59,140 --> 00:19:00,934 వినోదం అంటే? వినోదం అంటే? 263 00:19:01,017 --> 00:19:04,062 మిసెస్ సింకుల్మాన్ టొమాటోలో నా పేరు పడటం నాకు ఇష్టం లేదు. 264 00:19:04,145 --> 00:19:05,438 అలాంటిదేమీ కాదులే. 265 00:19:05,522 --> 00:19:06,940 నేను ఏదోకటి ఆలోచిస్తానులే. 266 00:19:07,023 --> 00:19:08,942 దీన్ని ఉపయోగించడానికి నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. 267 00:19:09,025 --> 00:19:10,026 మళ్లీ కలుద్దాం. 268 00:19:27,127 --> 00:19:29,296 తను గప్ చుప్ గా లెక్కలు చేయమని త్వరలోనే వెళ్లిపోతుంది. 269 00:19:29,796 --> 00:19:32,132 తను వెళ్లిపోయాక, మేము కాస్తంత సేపు సరదాగా గడపాలని అనుకుంటున్నాం. 270 00:19:32,215 --> 00:19:35,260 మేము జాగ్రత్తపడటానికి ఆమె ఎప్పుడు వస్తుందో చెప్పగలవా? 271 00:19:35,343 --> 00:19:37,304 నువ్వు వీరనారివి అయిపోతావు. 272 00:19:38,096 --> 00:19:40,599 తప్పకుండా. చెప్పగలననే అనుకుంటున్నా. 273 00:19:40,682 --> 00:19:41,683 సూపర్. 274 00:19:45,312 --> 00:19:49,107 సరే మరి, పిల్లలూ. ఇప్పుడు అందరూ గప్ చుప్ గా లెక్కలు చేసుకోండి. 275 00:19:49,190 --> 00:19:54,946 టొమాటో పాడైపోవడానికి ఒక మచ్చ చాలు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. 276 00:19:55,030 --> 00:19:57,073 కాబట్టి అందరూ మంచిగా ఉండండి. 277 00:20:08,335 --> 00:20:11,755 సరే, మిత్రులారా. ఇక పండగ చేసుకుందాం. 278 00:20:11,838 --> 00:20:15,383 ద్దు బాబూ. మళ్లీ నా పేరు టొమాటోలో పడిపోతుంది. 279 00:20:15,467 --> 00:20:16,635 నేను కూడా బుద్దిగా ఉంటాను. 280 00:20:16,718 --> 00:20:19,888 కంగారు పడకండి. సీసీ, తన చెవిటి మెషిన్స హాయంతో వినగలదు. 281 00:20:21,723 --> 00:20:25,143 స్కూల్లో మిసెస్ సింకుల్మాన్ ఎక్కడున్నా తనకి వినబడుతుంది. 282 00:20:25,727 --> 00:20:27,979 అయితే, తను తిరిగి ఎప్పుడు వస్తుందో మాకు నువ్వు చెప్పగలవా? 283 00:20:28,063 --> 00:20:30,273 చెప్పగలను. 284 00:20:30,357 --> 00:20:32,317 వావ్. సూపర్. 285 00:20:35,445 --> 00:20:38,114 మనం నిశ్చింతగా ఈ ప్లానును నమ్ముకోవచ్చు. 286 00:20:38,198 --> 00:20:40,450 ఇక పండగ చేసుకుందాం! 287 00:20:41,910 --> 00:20:43,912 నాకూ సరదాగా గడపాలనుంది, 288 00:20:43,995 --> 00:20:47,666 కానీ నాకు ఈ ఫోనిక్ ఇయర్ తో చాలా ముఖ్యమైన పని ఉంది. 289 00:20:48,250 --> 00:20:49,251 సూపర్. 290 00:20:49,334 --> 00:20:50,835 మనం అల్లాడించవచ్చు. 291 00:20:52,712 --> 00:20:54,214 శుభోదయం, మిసెస్ ఎస్. 292 00:20:54,297 --> 00:20:56,132 అరె, నమస్తే, ఫ్రాన్సిస్. 293 00:20:56,216 --> 00:21:00,262 మిస్టర్ పాట్స్ పేరు ఫ్రాన్సిస్ ఆ? మిస్టర్ పాట్స్ పేరు ఫ్రాన్సిస్ ఆ? 294 00:21:10,105 --> 00:21:12,274 - ఇది చూడు. - సూపర్. 295 00:21:14,943 --> 00:21:16,861 ఇప్పుడు మిసెస్ సింకుల్మాన్ ఎక్కడ ఉంది? 296 00:21:16,945 --> 00:21:18,780 తను బాత్రూమ్ లో ఉంది. 297 00:21:18,863 --> 00:21:20,365 ఓరి దేవుడా. 298 00:21:20,448 --> 00:21:24,536 అందరూ వినండి. మిసెస్ సింకుల్మాన్ సుసూ పోయేటప్పుడు సీసీ వినగలదు. 299 00:21:24,619 --> 00:21:26,496 - వావ్! నిజంగా వినగలవా? - సూపర్! 300 00:21:26,580 --> 00:21:27,789 వావ్. 301 00:21:27,872 --> 00:21:29,749 - నాకు కూడా చెవిటి మెషిన్ ఉంటే బాగుండు. - నాకు కూడా. 302 00:21:31,710 --> 00:21:35,380 సీసీ, అది చాలా గొప్ప... 303 00:21:36,256 --> 00:21:40,135 అంటే, నీకు అలా వినిపించడం అనేది చాలా గొప్ప విషయం. 304 00:21:40,218 --> 00:21:42,554 నీ చెవిటి మెషిన్ సూపర్ అబ్బా. 305 00:21:42,637 --> 00:21:45,473 ఒక రకంగా సూపరే ఏమో. 306 00:21:45,557 --> 00:21:46,725 ఫ్లష్! 307 00:21:47,934 --> 00:21:51,021 ఓ విషయం చెప్పనా? తను ఇప్పుడే ఫ్లష్ కొట్టేసింది. 308 00:21:51,104 --> 00:21:52,564 వావ్! 309 00:21:52,647 --> 00:21:57,777 మిత్రులారా, మిసెస్ సింకుల్మాన్ ఇప్పుడే ఫ్లష్ కొట్టిందని సీసీ అంటోంది. 310 00:21:57,861 --> 00:21:59,112 ఓరి నాయనా. 311 00:21:59,195 --> 00:22:01,031 ది సూపర్. ది సూపర్. 312 00:22:02,699 --> 00:22:05,702 అయ్యయ్యో! మిసెస్ సింకుల్మాన్ క్లాసుకు వచ్చేస్తోంది. 313 00:22:06,286 --> 00:22:10,457 నేను వీళ్లని హెచ్చరించాలి, కానీ నేనేమైనా సమస్యలో ఇరుక్కుంటే? 314 00:22:11,958 --> 00:22:13,919 ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. 315 00:22:15,378 --> 00:22:16,379 ఆగాగు. 316 00:22:18,048 --> 00:22:19,216 ఇక్కడ ఏముందో చూద్దాం. 317 00:22:24,679 --> 00:22:26,389 భయపడకు, సీసీ. 318 00:22:26,473 --> 00:22:29,017 నీ సహచర విద్యార్థులకు ఇప్పుడు నువ్వు సాయపడాలి. 319 00:22:29,100 --> 00:22:32,229 నువ్వు వాళ్ల పాలిట వీరనారివి కావాలి. 320 00:22:36,233 --> 00:22:39,903 ధైర్యం కూడదీసుకో. కక్కేయ్. వాళ్లకి చెప్పేయ్. 321 00:22:43,531 --> 00:22:45,242 నా వల్ల కాదు. 322 00:22:50,205 --> 00:22:53,458 నువ్వు చేయగలవు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తగలవు. 323 00:22:58,255 --> 00:23:01,299 అందరూ వినండి. మిసెస్ సింకుల్మాన్ వచ్చేస్తోంది. అందరూ వినండి. మిసెస్ సింకుల్మాన్ వచ్చేస్తోంది. 324 00:23:01,383 --> 00:23:02,842 మీ మీ స్థానాలకు వెళ్లిపోండి. 325 00:23:02,926 --> 00:23:05,845 - అయ్యయ్యో! - నాకు సమస్యలో ఇరుక్కోవాలని లేదు. 326 00:23:05,929 --> 00:23:07,472 రేడియోను ఆపేయ్! త్వరగా! 327 00:23:08,473 --> 00:23:10,850 అందరూ త్వరపడాలి! 328 00:23:19,651 --> 00:23:22,070 చాలా మంచి విషయం. 329 00:23:22,153 --> 00:23:26,116 ఇవాళ టొమాటోలో మచ్చలు పడేలా లేవులే. 330 00:23:28,201 --> 00:23:30,245 నువ్వు సమయానికి భలే చెప్పావు. 331 00:23:30,745 --> 00:23:32,038 నువ్వు వీరనారివి. 332 00:23:33,915 --> 00:23:36,084 అవును, నేను వీరనారినే మరి. 333 00:23:36,167 --> 00:23:39,129 నేను ఎల్ డెఫోని. 334 00:24:15,582 --> 00:24:16,833 హేయ్, సీసీ. 335 00:24:16,917 --> 00:24:19,461 ట్రాంపోలీన్ మీద ఆడుకుందాం, మా ఇంటికి వస్తావా? 336 00:24:25,133 --> 00:24:28,595 క్షమించు, మైక్. నాకు వేరే పని ఉంది. 337 00:24:32,724 --> 00:24:34,142 హాయ్, మార్తా. 338 00:24:35,060 --> 00:24:36,811 హాయ్, సీసీ. 339 00:24:36,895 --> 00:24:38,230 మనం కాసేపు మాట్లాడుకోవచ్చా? 340 00:24:38,313 --> 00:24:39,773 అంటే... 341 00:24:40,607 --> 00:24:43,026 నీకు నా మీద నిజంగానే కోపం లేదా? 342 00:24:43,109 --> 00:24:46,112 మార్తా, నాకు నీ మీద ఎప్పుడూ కోపం లేదు. 343 00:24:46,196 --> 00:24:49,950 అంటే, నీ కంటికి గాయమైందని నాకు చాలా బాధగా అనిపించింది. 344 00:24:50,492 --> 00:24:51,952 నా వల్ల నీ చూపు పోయుంటే? 345 00:24:52,035 --> 00:24:53,828 కానీ అలా ఏమీ కాలేదు కదా. 346 00:24:54,663 --> 00:24:56,623 మనం మళ్లీ మన స్నేహాన్ని కొత్తగా ప్రారంభించాలి. 347 00:24:56,706 --> 00:25:02,003 కానీ మళ్లీ నేను ఏదైనా వెధవ పని చేసి నీకు మళ్లీ ఏదైనా అయ్యేలా చేస్తే? కానీ మళ్లీ నేను ఏదైనా వెధవ పని చేసి నీకు మళ్లీ ఏదైనా అయ్యేలా చేస్తే? 348 00:25:02,087 --> 00:25:04,214 కంగారు పడకు, అలాంటిదేమీ జరగదు. 349 00:25:04,297 --> 00:25:06,675 అదీగాక, నేను చాలా గట్టిదాన్ని. 350 00:25:06,758 --> 00:25:09,177 ఈ పెద్ద పెద్ద కండలు చూడు. 351 00:25:12,138 --> 00:25:15,976 పర్వాలేదు, మార్తా. నిజంగానే చెప్తున్నా. 352 00:25:16,726 --> 00:25:17,727 మళ్లీ మిత్రులం అయిపోదామా? 353 00:25:20,063 --> 00:25:21,356 మిత్రులం అయిపోదాం. 354 00:25:21,439 --> 00:25:23,149 ఒట్టేస్తావా? 355 00:25:23,233 --> 00:25:24,901 ఒట్టేస్తాను. 356 00:25:27,028 --> 00:25:31,992 మార్తాకి ఓ విషయం గురించి చెప్పేయాల్సిన సమయం వచ్చేసింది, అదే... 357 00:25:32,075 --> 00:25:34,411 ఎల్ డెఫో! 358 00:25:34,494 --> 00:25:35,537 ఎవరు? 359 00:25:35,620 --> 00:25:40,792 ఎల్ డెఫో, ఇంకా తన ప్రాణ నేస్తమైన నువ్వు. 360 00:25:40,875 --> 00:25:43,295 నాకు ఏ సమస్యా కనబడట్లేదు 361 00:25:44,921 --> 00:25:48,717 నేను నీకు ఒక మ్యాప్ గీసిస్తాను నాకు కుదిరినప్పుడు నిన్ను కలుస్తాను 362 00:25:48,800 --> 00:25:52,929 నా దారిలో నేను వెళ్లాలి 363 00:25:53,013 --> 00:25:57,934 నాకు ఎదురయ్యేవాటిని అన్నింటినీ నేను స్వాగతించాలి 364 00:25:58,018 --> 00:26:01,396 రేపు నువ్వు నన్ను ప్రేమించగలిగితే రేపు నువ్వు నన్ను ప్రేమించగలిగితే 365 00:26:02,105 --> 00:26:05,942 ఆ పని నువ్వు ఇవాళ కూడా చేయగలవేమో 366 00:26:06,026 --> 00:26:09,738 నువ్వు పాడే ప్రేమ పాటలు పలికే ప్రేమ కవితలు 367 00:26:09,821 --> 00:26:14,159 నాకు ప్రాణధార లాంటివి 368 00:26:14,242 --> 00:26:15,327 సీసీ బెల్ రాసిన గ్రాఫిక్ నవల, అలాగే ఒరిజినల్ ఆర్ట్ వర్క్ ఆధారితమైనది 369 00:26:15,410 --> 00:26:22,250 కానీ నేను పెద్ద లక్ష్యం పెట్టుకోవాలనుకుంటున్నాను 370 00:26:22,334 --> 00:26:29,299 మరి నువ్వు నాకు తోడుంటే నేను అనుకున్నది సాధించేయగలను 371 00:26:29,382 --> 00:26:36,306 నాకు నా స్థానాన్ని కోల్పోవాలని లేదు 372 00:26:43,146 --> 00:26:48,568 నువ్వే నన్ను ఆహ్వానిస్తావు 373 00:26:51,154 --> 00:26:56,743 నువ్వే నన్ను ఆహ్వానిస్తావు 374 00:26:57,369 --> 00:27:00,038 ఎందుకంటే నేను ఇప్పుడు విరామం తీసుకుంటున్నాను 375 00:27:01,539 --> 00:27:06,753 నేను ఇప్పుడు విరామం తీసుకుంటున్నాను 376 00:27:16,805 --> 00:27:18,807 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య