1 00:00:16,434 --> 00:00:19,437 సీసీ బెల్ రచించిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 2 00:00:40,917 --> 00:00:45,213 జిన్నీ ఇంటికి వెళ్లి గడిపే సమయం ఇక అస్సలు రాదేమో అనిపించింది, 3 00:00:45,297 --> 00:00:47,340 కానీ ఆ రోజు రానే వచ్చింది. 4 00:00:47,424 --> 00:00:49,968 పార్టీకి వెళ్తున్నా అది చాలా బాగుంటుందిలే 5 00:00:50,051 --> 00:00:51,720 మేము కేక్ తింటాం 6 00:00:51,803 --> 00:00:54,347 నోరూరించే చాక్లెట్లూ ఐస్ క్రీములను హాంఫట్ చేసేస్తాం 7 00:00:54,431 --> 00:00:57,100 రాత్రంతా ముచ్చట్లాడుకుంటూ ఆనందంగా గడిపేస్తాం 8 00:00:57,183 --> 00:00:59,728 చాలా చాలా ఆటలు ఆడుకుంటాం 9 00:01:00,770 --> 00:01:04,733 సరదాగా గడుపు, నీకేమైనా అవసరమైతే జిన్నీ అమ్మకు నన్ను కాల్ చేయమని చెప్పు. 10 00:01:04,815 --> 00:01:07,694 అబ్బా, అమ్మా. నాకేమీ కాదులే. 11 00:01:07,777 --> 00:01:11,239 రాత్రంతా జిన్నీ ఇంట్లోనే గడపడం మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నా. 12 00:01:11,323 --> 00:01:14,451 జిన్నీ నా కొత్త ప్రాణ స్నేహితురాలు కానుందా? 13 00:01:14,534 --> 00:01:17,120 సీసీ! వచ్చేశావు అన్నమాట! 14 00:01:17,746 --> 00:01:19,623 పుట్టినరోజు శుభాకాంక్షలు, జిన్నీ! 15 00:01:20,206 --> 00:01:21,374 హేయ్, ఏదైనా కోరుకో. 16 00:01:21,458 --> 00:01:23,001 అవును. ఏదైనా కోరుకో. 17 00:01:26,880 --> 00:01:29,674 అవును. అది భలే సరదాగా ఉండింది. తర్వాతి సారి నువ్వు కూడా రావాలి. 18 00:01:29,758 --> 00:01:31,885 ఇప్పుడు మేము ఇక్కడే నివసిస్తున్నాం కనుక, నేను కూడా రాగలనులే. 19 00:01:31,968 --> 00:01:34,429 అవును. మీరు ఇక్కడికి మకాం మార్చినందుకు చాలా ఆనందంగా ఉంది, జిన్నీ. 20 00:01:34,512 --> 00:01:36,598 నాకు కూడా. కేక్ చాలా బాగుంది. 21 00:01:37,599 --> 00:01:39,142 ఏమైంది, మిస్సీ? 22 00:01:40,227 --> 00:01:41,937 నా పిల్లి చనిపోతుందేమో... 23 00:01:42,020 --> 00:01:45,899 నీ పిల్లికి చికెన్ అంటే ఇష్టమా? అది భలే తమాషాగా ఉందే. 24 00:01:48,860 --> 00:01:51,529 నేను "నా పిల్లి చనిపోతుందేమో," అని అన్నాను. 25 00:01:57,202 --> 00:01:59,996 నన్ను మన్నించు, మిస్సీ. 26 00:02:00,914 --> 00:02:03,083 పర్వాలేదులే. 27 00:02:03,166 --> 00:02:04,459 ఒక్క నిమిషం. 28 00:02:04,542 --> 00:02:07,796 నీ చెవుల్లో ఏవో ఉన్నాయేంటి. నీకు చెముడా? 29 00:02:09,256 --> 00:02:11,383 మిస్సీ, నీకు తెలీదా? 30 00:02:11,466 --> 00:02:14,970 సీసీ నా కొత్త మిత్రురాలు, తనకి చెముడు. 31 00:02:15,971 --> 00:02:20,934 తనకి సంజ్ఞల భాష తెలుసా? ఎందుకంటే నాకు ఆ భాష తెలుసు. 32 00:02:21,017 --> 00:02:23,019 నీకు ఇప్పుడు నేను కాస్త నేర్పగలను. 33 00:02:24,145 --> 00:02:25,939 ఇది ఏ. 34 00:02:27,065 --> 00:02:28,817 ఇది బీ. 35 00:02:29,859 --> 00:02:31,695 ఇదేమో సీ. 36 00:02:32,696 --> 00:02:37,909 అంటే, సీసీ, నువ్వు చాలా ప్రత్యేకమైనదానివి. 37 00:02:39,786 --> 00:02:43,123 సీసీకి మేకప్ వేద్దాం! 38 00:02:44,541 --> 00:02:46,960 సీసీ, నీకు మంచి హెయిర్ స్టెయిల్, ఇంకా మేకప్ వేస్తే, 39 00:02:47,043 --> 00:02:49,087 - నువ్వు ఇంకా అందంగా ఉంటావు. - అవును. 40 00:02:49,170 --> 00:02:50,422 - అవును. - ఇంకా చాలా అందంగా ఉంటావు. 41 00:02:50,505 --> 00:02:51,506 నాకు మేకప్ వద్దు. 42 00:02:51,590 --> 00:02:53,550 నువ్వు వేసుకోవాలి. 43 00:02:53,633 --> 00:02:55,468 పెదాలు సరిగ్గా పెట్టు. 44 00:02:56,845 --> 00:03:01,766 ఆగు. చెవిటి మెషిన్ ఉన్న జనాలు కూడా మేకప్ వేసుకుంటారా? ఆగు. చెవిటి మెషిన్ ఉన్న జనాలు కూడా మేకప్ వేసుకుంటారా? 45 00:03:04,019 --> 00:03:06,313 మేము వేసుకోకూడదు. డాక్టర్ వద్దన్నారు. 46 00:03:06,396 --> 00:03:10,233 దాని వల్ల చెవిటి మెషిన్ పాడవుతుంది. 47 00:03:10,317 --> 00:03:11,943 నేను కూడా అదే అనుకున్నా. 48 00:03:12,027 --> 00:03:15,989 అబ్బా. తనని సినిమా హీరోయిన్ లా తయారు చేసుండేవాళ్లం. 49 00:03:17,699 --> 00:03:20,452 ఆ, నా అన్నయ్య కామెడీ వీడియోలను విందాం. 50 00:03:20,535 --> 00:03:21,745 - సరే. - అలాగే. 51 00:03:21,828 --> 00:03:22,829 తప్పకుండా. 52 00:03:31,963 --> 00:03:34,633 ఇది అస్సలు బాగాలేదు. ఏ మాత్రం బాగా లేదు. 53 00:03:34,716 --> 00:03:40,138 లిప్ రీడింగుకు అవకాశం లేదు కనుక, కామెడీ రికార్డులను అర్థం చేసుకోవడం కుదరడం లేదు. 54 00:03:49,606 --> 00:03:51,608 కంగారుపడకు, సీసీ. 55 00:03:51,691 --> 00:03:54,611 నేను నీకు చెప్తానులే. 56 00:03:54,694 --> 00:03:56,905 అతను ఏమన్నాడంటే... 57 00:03:56,988 --> 00:04:02,702 "జలుబే కానీ, చీమిడిని ఆపడమే కష్టంగా ఉంది." అట. "జలుబే కానీ, చీమిడిని ఆపడమే కష్టంగా ఉంది." అట. 58 00:04:02,786 --> 00:04:03,912 అర్థమైందా? 59 00:04:05,997 --> 00:04:08,083 అర్థమైంది, భలే తమాషాగా ఉంది. 60 00:04:13,630 --> 00:04:19,009 "అబ్బా, డాక్టర్. నా మెదడు మోకాల్లో ఉంది." 61 00:04:19,094 --> 00:04:20,345 - అర్థమైందా? - అర్థమైంది. 62 00:04:26,101 --> 00:04:30,063 "ఒక కొడి చికెన్ లెగ్ పీసును తింటోంది." 63 00:04:30,146 --> 00:04:31,273 అర్థమైందా? 64 00:04:31,356 --> 00:04:34,067 జిన్నీ, నాకు అర్థమైంది. అర్థమైంది. 65 00:04:36,236 --> 00:04:40,615 మన్నించు. నేనేదో సాయపడాలనుకున్నానంతే. 66 00:04:43,785 --> 00:04:47,080 వెళ్లి అందరం పడుకుందాం పదండి. 67 00:04:51,877 --> 00:04:54,713 అదృష్టవశాత్తు, ఆ ఇబ్బందికరమైన సంఘటన తర్వాత, 68 00:04:54,796 --> 00:04:57,257 పార్టీలో మళ్లీ నవ్వులు చిగురించసాగాయి. 69 00:04:57,340 --> 00:05:01,261 మిస్ హఫ్మన్ తరగతిలో ఎప్పుడూ చెమట కంపు కొట్టే ఒక అబ్బాయి ఉంటాడు తెలుసు కదా? మిస్ హఫ్మన్ తరగతిలో ఎప్పుడూ చెమట కంపు కొట్టే ఒక అబ్బాయి ఉంటాడు తెలుసు కదా? 70 00:05:01,344 --> 00:05:03,471 అతడిని మేరీ ముద్దాడబోయింది. 71 00:05:04,556 --> 00:05:05,765 పెదాల పైననా? 72 00:05:05,849 --> 00:05:07,767 నేనయితే ఆ పనిని అస్సలు చేయను. 73 00:05:08,685 --> 00:05:10,186 నేను కూడా. 74 00:05:10,270 --> 00:05:12,480 అతను కాస్త అందంగానే ఉంటాడు. 75 00:05:12,564 --> 00:05:13,690 తొక్కలే. 76 00:05:13,773 --> 00:05:18,194 వాసన కాకుండా, అతని రుచి కూడా అలాగే ఉంటుందని మేరీ అంది. 77 00:05:20,530 --> 00:05:22,324 ఓరి నాయనోయ్. 78 00:05:23,825 --> 00:05:26,202 చీకట్లో లిప్ రీడింగా? 79 00:05:26,286 --> 00:05:30,916 అది ఎప్పుడైనా సాధ్యం కాని విషయమే. 80 00:05:35,712 --> 00:05:37,923 వీళ్లందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారా? 81 00:05:38,006 --> 00:05:40,091 నన్ను చూసి నవ్వుతున్నారా? 82 00:05:40,175 --> 00:05:43,303 జిన్నీ కావాలనే లైట్లని ఆపేసిందా? 83 00:06:05,450 --> 00:06:09,079 మిసెస్ వేక్లీ, మా అమ్మకు కాల్ చేస్తారా? 84 00:06:09,579 --> 00:06:11,373 నాకు అదోలా ఉంది. 85 00:06:23,552 --> 00:06:25,804 చాలా ఘోరంగా అనిపించింది, అమ్మా. 86 00:06:25,887 --> 00:06:29,933 జిన్నీ లైట్లను ఆఫ్ చేయకముందే, ఈ అమ్మాయి మిస్సీ ఉందే, తను 87 00:06:30,016 --> 00:06:32,352 "హాయ్, సీసీ" అంది. 88 00:06:32,435 --> 00:06:36,064 నీ లాంటి ఒక అమ్మాయిని కలుసుకోవడంతో తనకి కాస్త ఉత్సాహం వచ్చుంటుంది, అంతే. 89 00:06:36,731 --> 00:06:40,819 సంజ్ఞల భాషని నేర్చుకోవడం కూడా మంచిదే కదా. 90 00:06:40,902 --> 00:06:43,363 - లేదు. - అబ్బా, సరేలే. 91 00:06:43,446 --> 00:06:45,699 మీ స్కూల్లో సాయంత్రం వేళ సంజ్ఞల భాషను నేర్పే క్లాస్ ఉంది. 92 00:06:46,449 --> 00:06:47,742 నేను కూడా నీతో పాటు క్లాసులో కూర్చుంటా. 93 00:06:47,826 --> 00:06:50,078 వద్దు. నాకు నేర్చుకోవాలని లేదు. 94 00:06:50,161 --> 00:06:53,582 ఒకసారి ఆలోచించి చూడు, సరేనా? అది నీకు ఉపయోగపడవచ్చు 95 00:06:58,420 --> 00:06:59,629 హాయ్, నాన్నా. 96 00:07:00,922 --> 00:07:02,674 నేను కూడా చూడవచ్చా? 97 00:07:02,757 --> 00:07:05,302 తప్పకుండా, బంగారం. ఇప్పుడు మైటీ బోల్ట్ కూడా వస్తుంటుందనుకుంటా. 98 00:07:07,971 --> 00:07:10,348 కాచుకో. నేను వచ్చేస్తున్నా. 99 00:07:11,349 --> 00:07:12,559 దొరికావు. 100 00:07:16,062 --> 00:07:18,273 రీఛార్జ్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. 101 00:07:22,152 --> 00:07:26,114 అబ్బా. మళ్లీ ఈ పనికిమాలిన తొట్టి గ్యాంగేనా? 102 00:07:26,197 --> 00:07:31,119 నీకు ఒక భయంకరమైన మేకప్ వేస్తాం, కాచుకో చెవిటి మిత్రమా. 103 00:07:34,080 --> 00:07:39,419 నాకు సంజ్ఞ భాష తెలియకపోవచ్చు, కానీ నాకు ఎలా ఆపాలో బ్రహ్మాండంగా వచ్చు. 104 00:07:47,802 --> 00:07:50,055 ఇది నాకు భలే మజాగా ఉంది. 105 00:07:53,183 --> 00:07:56,019 మీరందరూ భలే అందంగా ఉన్నారు. 106 00:07:57,145 --> 00:07:58,647 నేను భయంకరంగా ఉన్నాను. 107 00:07:58,730 --> 00:08:01,024 బాబోయ్. ఇక్కడి నుండి వెళ్లిపోదాం పదండి. బాబోయ్. ఇక్కడి నుండి వెళ్లిపోదాం పదండి. 108 00:08:01,107 --> 00:08:03,485 నాకేమీ అర్థం కావడం లేదు. 109 00:08:03,568 --> 00:08:06,279 నువ్వు కావాలనే లైట్లను ఆపేశావా? 110 00:08:07,781 --> 00:08:08,949 ఏమో... ఏమో మరి. 111 00:08:09,032 --> 00:08:11,743 అయితే, నేనేమంటున్నానో నా పెదాలను చూసి తెలుసుకో. 112 00:08:11,826 --> 00:08:14,788 మళ్లీ ఇంకెప్పుడూ నన్ను నీ చెవిటి నేస్తమా అని అనకు. 113 00:08:14,871 --> 00:08:18,291 అసలు, ఇప్పట్నుంచీ మనిద్దరమూ స్నేహితులమే కాదు 114 00:08:19,709 --> 00:08:22,879 క్షమించు, ఎల్ డెఫో. 115 00:08:22,963 --> 00:08:24,881 నిజంగానే చెప్తున్నా. 116 00:08:24,965 --> 00:08:26,591 నీ కల్లబొల్లి మాటలు కట్టిపెట్టు. 117 00:08:36,308 --> 00:08:39,813 క్లాసుకు వెళ్లకుండా ఉండటానికి నేను నానా ప్రయత్నాలు చేశాను. 118 00:08:44,442 --> 00:08:49,072 కానీ ఇద్దరమూ కలిసే క్లాసుకు వెళ్దామని అమ్మ పట్టు పట్టింది. 119 00:08:49,155 --> 00:08:53,118 నమస్తే, మన తొలి సంజ్ఞ భాష క్లాసుకు అందరికీ స్వాగతం. 120 00:08:53,827 --> 00:08:56,413 ఇక్కడ ఎవరికైనా చెముడు గానీ వినికిడి లోపం గానీ ఉందా? 121 00:08:57,038 --> 00:09:00,250 నువ్వే, సీసీ. చేతిని పైకెత్తు. నువ్వే, సీసీ. చేతిని పైకెత్తు. 122 00:09:00,333 --> 00:09:01,376 అమ్మా! 123 00:09:02,711 --> 00:09:03,753 మంచిది. 124 00:09:03,837 --> 00:09:07,924 సరే, ఇప్పుడు అమెరికన్ సంజ్ఞల భాష గురించి మాట్లాడుకుందాం. 125 00:09:08,008 --> 00:09:11,177 సంజ్ఞల భాష అనేది అనేక చెవిటి వాళ్ళకి, వారి స్నేహితులకు, ఇంకా కుటుంబ సభ్యులకు 126 00:09:11,261 --> 00:09:14,764 చాలా కీలకమైనది. 127 00:09:16,224 --> 00:09:20,604 ఇంగ్లీష్ లాగానే సంజ్ఞల భాష కూడా సంక్లిష్టకరమైనది, అనేక అంశాలు గలది. 128 00:09:20,687 --> 00:09:22,647 అంత కన్నా సంక్లిష్టకరమైనదే కావచ్చు కూడా. 129 00:09:22,731 --> 00:09:25,358 దీని అర్థం ఏమిటో ఎవరైనా చెప్పగలరా? 130 00:09:27,736 --> 00:09:28,737 సీసీ? 131 00:09:30,280 --> 00:09:31,281 చెప్పు, జిన్నీ. 132 00:09:31,364 --> 00:09:32,449 "ధన్యవాదాలు"? 133 00:09:32,532 --> 00:09:33,909 బాగా చెప్పావు, జిన్నీ. 134 00:09:33,992 --> 00:09:35,452 పర్వాలేదు. 135 00:09:36,411 --> 00:09:38,371 అదన ప్రసంగి. 136 00:09:40,206 --> 00:09:42,000 - హలో. - థ్యాంక్స్. 137 00:09:44,794 --> 00:09:47,964 సీసీ, నువ్వు కూడా చురుగ్గా పాల్గొంటే మేమెంతో ఆనందిస్తాం. 138 00:09:52,427 --> 00:09:54,095 వచ్చే వారం క్లాసులో అయినా? 139 00:09:54,846 --> 00:09:57,390 సరే, మిత్రులారా, వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. 140 00:09:57,474 --> 00:09:59,184 మీ సంజ్ఞలను ప్రాక్టీస్ చేయండి. 141 00:09:59,267 --> 00:10:02,312 తర్వాతి వారంలో ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని చూద్దాం. తర్వాతి వారంలో ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని చూద్దాం. 142 00:10:02,395 --> 00:10:04,397 - థ్యాం క్ యూ. - తర్వాతి వారమా? 143 00:10:04,481 --> 00:10:06,358 - ఇంకో క్లాస్ ఉందా? - బై! 144 00:10:06,441 --> 00:10:08,151 - బై. - అమ్మా. 145 00:10:15,075 --> 00:10:17,410 నీకెంత ధైర్యం, స్పైడర్ మామ్? 146 00:10:17,494 --> 00:10:22,666 నీ అవమానకర సాలె పట్టు నుండి తక్షణమే నన్ను విడుదల చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. 147 00:10:22,749 --> 00:10:24,793 నువు బాగా కంగారు పడుతున్నట్టున్నావు, బంగారం. 148 00:10:24,876 --> 00:10:27,170 నీకు సుసు వస్తోందా? 149 00:10:27,254 --> 00:10:29,339 స్పైడర్ మామ్, లేదు. 150 00:10:31,466 --> 00:10:35,220 నేను మసిపూసి మాయచేసే నా శక్తిని ప్రయోగించి చూస్తాను. 151 00:10:35,303 --> 00:10:38,098 ఓ బంగారు స్పైడర్ మామ్, 152 00:10:38,181 --> 00:10:44,813 నా చేతులతో పని లేకుండానే నేను నీతో మాట్లాడగలను అనే ఆలోచన నీకు రాలేదా? 153 00:10:46,898 --> 00:10:49,276 అస్సలు అనిపించలేదా? నిజంగా? 154 00:10:49,359 --> 00:10:52,237 బాగానే ప్రయత్నించావు, ఎల్ డెఫో. 155 00:10:52,320 --> 00:10:54,573 అందుకు నీకు నూటికి నూరు శాతం మార్కులు ఇస్తున్నా. 156 00:10:54,656 --> 00:11:00,287 బహూశా నా శక్తివంతమైన సమ్మోహనాస్త్రం ప్రయోగించి నిన్ను వశపరుచుకోగలనేమో. బహూశా నా శక్తివంతమైన సమ్మోహనాస్త్రం ప్రయోగించి నిన్ను వశపరుచుకోగలనేమో. 157 00:11:03,915 --> 00:11:06,376 ధ్వని ఎంత వినసొంపుగా ఉంది. 158 00:11:07,752 --> 00:11:10,297 నీకు ఒక కౌగిలి ఇస్తాను. 159 00:11:13,466 --> 00:11:15,343 నా ఓపిక నశించింది. 160 00:11:20,015 --> 00:11:23,351 సీసీ! ఏం చేస్తున్నావు నువ్వు? 161 00:11:23,435 --> 00:11:26,313 నాకు ఈ క్లాస్ అస్సలు నచ్చలేదు. నాకు ఇక్కడి నుండి వెళ్లిపోవాలనుంది. 162 00:11:30,108 --> 00:11:31,860 అలాగే, వెళ్దాం పద, బంగారం. 163 00:11:48,752 --> 00:11:53,924 నాకు చెవిటి అని అందరూ నాతో సంజ్ఞ భాషలో మాట్లాడుతున్నారని అనిపించింది. 164 00:11:54,007 --> 00:11:57,385 అదంతా నీ భ్రమ, సీసీ. 165 00:11:57,469 --> 00:12:00,263 చూడు, సంజ్ఞల భాష తప్పకుండా నీకు ఉపయోగపడుతుంది. చూడు, సంజ్ఞల భాష తప్పకుండా నీకు ఉపయోగపడుతుంది. 166 00:12:00,347 --> 00:12:04,684 అదేం కాదు. దాని వల్ల అందరూ నన్ను చూసి 167 00:12:04,768 --> 00:12:09,189 "ఆ చెవిటిదాన్ని చూడండి. తను ప్రత్యేకమైనది కదా?" అని అనుకుంటారు. 168 00:12:09,272 --> 00:12:11,441 - నువ్వు ప్రత్యేకమే కదా. - అమ్మా! 169 00:12:11,524 --> 00:12:13,276 ప్రతీ చిన్నారిలో కూడా ప్రత్యేకత ఉంటుంది. 170 00:12:13,360 --> 00:12:15,237 అబ్బా, ఇక ఆపు, అమ్మా. 171 00:12:15,320 --> 00:12:17,989 ప్రత్యేకత అంటే గొప్ప విషయం కాదు, సంబరపడే విషయమూ కాదు. 172 00:12:18,073 --> 00:12:20,408 అంటే, "నువ్వు అందరిలాంటి దానివి కాదు, నువ్వు తేడా అమ్మాయివి," అని అర్థం. 173 00:12:20,492 --> 00:12:21,952 నాకు ఆ పదం అంటేనే చిరాకు. 174 00:12:22,035 --> 00:12:25,080 సరే, సరే. ఇక మనం ఆ క్లాసుకు వెళ్లంలే. 175 00:12:25,163 --> 00:12:28,667 కానీ నీకు సాయపడాలని చూసేవారి పట్ల అంత కటువుగా ఉండకు, అది చాలు. 176 00:12:28,750 --> 00:12:31,753 ఏదోకరోజు నీకు వారి సాయం నిజంగానే అవసరం అవుతుంది. 177 00:12:48,812 --> 00:12:50,897 సీసీ! అలా గుచ్చిగుచ్చి చూడకూడదు. 178 00:12:53,108 --> 00:12:55,986 అది చాలా బాగుంది. అలా వాళ్లు ఎలా చేయగలుగుతున్నారు? 179 00:12:56,069 --> 00:12:57,696 అలా నువ్వు కూడా చేయగలవు. 180 00:12:57,779 --> 00:13:01,366 లేదు, అమ్మా. అలా చేస్తే అందరూ నన్నే చూస్తారు. లేదు, అమ్మా. అలా చేస్తే అందరూ నన్నే చూస్తారు. 181 00:13:01,449 --> 00:13:04,035 ఇప్పుడు నేను చూసినట్టుగానే. 182 00:13:05,495 --> 00:13:08,707 అసలు ఎవరు ఏమనుకుంటే నాకేంటి? 183 00:13:17,924 --> 00:13:20,927 జిన్నీ ఫోన్ చేసింది. నీతో కలిసి ఆడుకోవాలనుకుంటోంది. 184 00:13:21,011 --> 00:13:22,596 నేను పనిలో ఉన్నానని చెప్పు. 185 00:13:22,679 --> 00:13:26,099 నువ్వు తనని కలిసి చాలా రోజులు అయింది. ఇద్దరూ గొడవపడ్డారా? 186 00:13:26,182 --> 00:13:28,310 దాని గురించి మాట్లాడాలని నాకు లేదు. 187 00:13:28,393 --> 00:13:32,772 ఆ విషయంలో క్షమించు, కానీ నేస్తంతో అబద్ధాలాడటం అంత మంచిది కాదు. 188 00:13:32,856 --> 00:13:36,067 కాబట్టి, నువ్వు త్వరగా ఏదోక పనిలో మునిగిపో. 189 00:13:52,667 --> 00:13:57,088 మట్టి నీళ్ళు, మట్టి నీళ్లు అవును, అవును 190 00:14:03,595 --> 00:14:06,139 ఓయ్. రా ఆడుకుందాం. 191 00:14:18,818 --> 00:14:20,654 వెళ్లు. వెళ్లి ఆడుకో. 192 00:14:21,863 --> 00:14:25,450 ఓరి నాయనోయ్, నువ్వు వీధి దాటేటప్పుడు మీ అమ్మ చూస్తూ ఉండాలంటావా? 193 00:14:25,533 --> 00:14:27,327 నువ్వు ఇప్పుడు నాల్గవ తరగతి చదువుతున్నావు కదా? 194 00:14:27,410 --> 00:14:29,955 నేను మూడవ తరగతి చదువుతున్నా, కానీ మా అమ్మ అలా చేయదు తెలుసా. 195 00:14:30,830 --> 00:14:32,582 మా అమ్మ అంతేలే. 196 00:14:32,666 --> 00:14:36,336 సర్లే. నేను మట్టి నీళ్ళు చేస్తున్నా. సాయపడతావా? 197 00:14:36,419 --> 00:14:37,754 తప్పకుండా. 198 00:14:37,837 --> 00:14:40,799 మనం నీటిని సరైన మోతాదులో వేయాలి. 199 00:14:40,882 --> 00:14:44,094 అవును. మరీ ఎక్కువ వేస్తే మొత్తం దబ్బిడి దిబ్బిడి అయిపోతుంది. 200 00:14:45,428 --> 00:14:47,097 అవును, దబ్బిడి దిబ్బిడి అయిపోతుంది. 201 00:14:49,057 --> 00:14:51,518 హేయ్, ఏంటవి? 202 00:14:53,395 --> 00:14:56,940 అక్కడ ముళ్లముళ్ళగా ఉన్నయి కదా, అవేంటి? 203 00:14:58,108 --> 00:14:59,568 నువ్వు కాకరకాయల గురించి అడుగుతున్నావా? 204 00:14:59,651 --> 00:15:01,444 అవును! కాకరకాయలు అవును! కాకరకాయలు 205 00:15:01,528 --> 00:15:03,446 వెళ్లి మట్టి నీళ్ల కోసం వాటిని తెచ్చుకుందాం పద. 206 00:15:04,864 --> 00:15:08,159 మట్టి నీళ్ళు మట్టి నీళ్లు అవును, అవును 207 00:15:08,243 --> 00:15:10,245 నాకు తెలిసినంత వరకు, 208 00:15:10,328 --> 00:15:14,124 మార్తాకి అసలు నా చెవిటి మిషన్గు రించి తెలియనే తెలీదు. 209 00:15:14,207 --> 00:15:16,543 నేను కూడా దాన్ని అలాగే ఉంచాలనుకున్నా. 210 00:15:17,544 --> 00:15:21,006 తను నన్ను నన్నుగా ఇష్టపడాలని కోరుకున్నా. 211 00:15:21,089 --> 00:15:25,051 హేయ్, నాకు భలే ఆలోచన తట్టింది. ఈ రాత్రి మనిద్దరం కలిసి సరదాగా గడుపుదామా? 212 00:15:25,135 --> 00:15:26,344 అలాగే! 213 00:15:39,941 --> 00:15:41,026 ఒకటి తీసుకుంటావా? 214 00:15:41,109 --> 00:15:42,402 తప్పకుండా, థ్యాంక్స్. 215 00:15:43,778 --> 00:15:46,781 మనం పార్సెల్ తెప్పించుకొని, ఎంచక్కా టీవీ చూస్తూ తిందాం. 216 00:15:46,865 --> 00:15:49,367 టీవీ చూస్తూ తిందామా? నిజంగా? 217 00:15:49,451 --> 00:15:50,911 నీకు ఏం కావాలి? 218 00:15:50,994 --> 00:15:51,995 నీకు... 219 00:15:56,708 --> 00:15:58,418 నువ్వేం తింటే అదే నేనూ తింటా. 220 00:15:58,501 --> 00:16:02,130 సరే. అయితే రెండు ప్లేట్స్ చేపల ఫ్రైలు తెప్పించుకుందాం. సరే. అయితే రెండు ప్లేట్స్ చేపల ఫ్రైలు తెప్పించుకుందాం. 221 00:16:02,714 --> 00:16:03,798 చేపనా? 222 00:16:10,096 --> 00:16:12,849 ఛీ. నాకు చేపలంటే అసలు ఇష్టం లేదు. 223 00:16:12,933 --> 00:16:13,934 చాలా రుచిగా ఉంది. 224 00:16:14,017 --> 00:16:15,644 కానీ ఆ సమయంలో ఏదైనా చేయవచ్చని అనిపించింది. 225 00:16:15,727 --> 00:16:21,274 నాలో ఏదో లోపముందని మార్తా అనుకోకూడదని నేను భావించాను. 226 00:16:21,358 --> 00:16:22,651 చాలా రుచిగా ఉంది. 227 00:16:30,450 --> 00:16:34,788 రేపు మనిద్దరం టౌనులోకి వెళ్లి డ్రింక్స్, చాక్లెట్స్ గట్రా తెచ్చుకుందామా? 228 00:16:34,871 --> 00:16:37,082 ఆ తర్వాత మనం చాక్లెట్ సూప్ చేసుకోవచ్చు. 229 00:16:38,124 --> 00:16:39,960 సూపర్ ఐడియా లాగుంది. 230 00:16:40,043 --> 00:16:43,129 స్కూల్ దగ్గర ఒక విచిత్రమైన వాసన వస్తూ ఉంటుంది, ఎప్పుడైనా గమనించావా? 231 00:16:43,213 --> 00:16:46,091 మరుగుదొడ్డి కంపు కొడుతూ ఉంటుంది. 232 00:16:46,174 --> 00:16:49,678 వాసన తగిలిందంటే, వాంతి వచ్చినట్టే. 233 00:16:50,303 --> 00:16:52,389 మొన్న మా అమ్మ ఏం అందో నువ్వు వినాల్సింది. 234 00:16:52,472 --> 00:16:56,059 "ఏంటి ఈ చెత్త కంపు? ఇది మామూలు కంపు కాదు!" అని అంది. 235 00:17:11,199 --> 00:17:14,327 "నేను మాట్లాడుతుంటే మధ్యలో చెవిటి మెషిన్ ని ఆఫ్ చేశావా?" అని అన్నాను. 236 00:17:14,410 --> 00:17:15,911 చెవిటి మెషిన్ ఆ? 237 00:17:15,996 --> 00:17:19,498 అవును. మాటల మధ్యలో నువ్వు చెవిటి మెషిన్ ని భలే ఆఫ్ చేసేశావులే. 238 00:17:19,583 --> 00:17:21,501 తన విషయంలో నాకూ ఆ వీలు ఉంటే బాగుండు. 239 00:17:21,584 --> 00:17:23,044 ఒక్క నిమిషం. ఏంటి? 240 00:17:23,128 --> 00:17:26,046 నాకు వినికిడి సమస్య ఉందని నీకెలా తెలుసు? 241 00:17:26,715 --> 00:17:28,091 ఇతర పిల్లలు నాకు చెప్పారులే. 242 00:17:29,050 --> 00:17:32,137 అయితే, నీకు మొదట్నుంచీ తెలుసా? 243 00:17:32,220 --> 00:17:33,221 తెలుసు. 244 00:17:35,640 --> 00:17:38,351 అవును. నువ్వు దాని గురించి కంగారు పడ్డావా ఏంటి? 245 00:17:39,102 --> 00:17:42,814 ఏది ఏమైనా, నేను నీకు నేస్తంగా ఉంటా. ఒట్టేసి చెప్తున్నా. 246 00:17:42,898 --> 00:17:44,316 సూపర్. 247 00:17:49,446 --> 00:17:50,739 శుభ రాత్రి, సీసీ. 248 00:17:50,822 --> 00:17:52,324 శుభ రాత్రి, మార్తా. 249 00:17:59,080 --> 00:18:01,499 హాయ్. నా పేరు మార్వీ గర్ల్. హాయ్. నా పేరు మార్వీ గర్ల్. 250 00:18:01,583 --> 00:18:03,335 చెప్పండి. ఏం పని మీద వచ్చారు? 251 00:18:04,461 --> 00:18:07,547 "సహచరిణి కావాలి" అని ప్రకటన ఇచ్చారు కదా, అందుకని వచ్చాను. 252 00:18:07,631 --> 00:18:12,260 అవును. అలాగా. మీ అర్హతలేంటో చెప్పండి, మార్వీ గర్ల్. 253 00:18:12,344 --> 00:18:15,680 నేను టీవీలో ఏం చూశానో పూసగుచ్చినట్టు చెప్పేయగలను. 254 00:18:15,764 --> 00:18:18,350 నేను విధేయురాలిని, ధైర్యవంతురాలిని, నిజాయితీగా ఉండే మనిషిని. 255 00:18:18,433 --> 00:18:21,228 ఇంకా పొట్ట చెక్కలయ్యేలా మిమ్మల్ని నవ్వించగలను కూడా. 256 00:18:22,771 --> 00:18:25,357 నాకు నచ్చేశారు. మిమ్మల్ని నియమించుకుంటున్నాను. 257 00:18:25,440 --> 00:18:26,650 సూపర్! 258 00:18:38,536 --> 00:18:42,123 నువ్వు నా దగ్గరే ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, మార్వీ గర్ల్. 259 00:18:42,666 --> 00:18:45,293 మనిద్దరమూ చేతులు కలిపితే, ఇక మనకి తిరుగే ఉండదు. 260 00:18:50,257 --> 00:18:52,217 దేవునిపై ఒట్టేసి, 261 00:18:52,300 --> 00:18:56,555 బోరింగ్ గా, ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలని, ఎప్పటికీ మన మధ్య ఉండే 262 00:18:56,638 --> 00:19:01,518 ఈ నిజమైన స్నేహ బంధాన్ని ముక్కలు కాకుండా చూసుకోవాలని మాట ఇస్తున్నావా? ఈ నిజమైన స్నేహ బంధాన్ని ముక్కలు కాకుండా చూసుకోవాలని మాట ఇస్తున్నావా? 263 00:19:01,601 --> 00:19:03,436 నేను మాట ఇస్తున్నాను. 264 00:19:07,732 --> 00:19:09,276 మనం ఇప్పుడు నిమ్మకాయ సోడా తాగుదాం. 265 00:19:09,359 --> 00:19:12,112 ఇంకా కొన్ని చాక్లెట్లు, బబుల్ గమ్స్ కూడా కొందాం. 266 00:19:12,195 --> 00:19:17,867 అందరూ పడుకొనే దాకా వాటిని మనం మన దిండుల కింద దాచుకోవచ్చు. 267 00:19:18,785 --> 00:19:20,912 ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడు. 268 00:19:23,915 --> 00:19:25,542 సూపర్, మార్తా! 269 00:19:26,251 --> 00:19:30,171 రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు. 270 00:19:30,255 --> 00:19:33,216 అబ్బా! ఇప్పుడు నీ వంతు. 271 00:19:41,683 --> 00:19:42,684 అటు చూడు. 272 00:19:44,269 --> 00:19:45,478 వెళ్లి చూద్దాం పద. 273 00:19:45,562 --> 00:19:46,563 సరే. 274 00:19:51,401 --> 00:19:53,528 ఇంకా కొన్నే ఉన్నాయి, నాన్నా. 275 00:20:05,248 --> 00:20:08,293 పక్కింటి పాపా 276 00:20:08,376 --> 00:20:12,756 నా మనస్సు డైనోసార్ కన్నా పెద్దది 277 00:20:15,425 --> 00:20:16,843 హాయ్, నా పేరు మైక్. 278 00:20:19,054 --> 00:20:21,765 తన పేరు సీసీ. తనది ఇక్కడి నుంచి మూడవ ఇల్లు. 279 00:20:21,848 --> 00:20:24,059 నా పేరు మార్తా. మా ఇల్లు అక్కడ ఉంది. 280 00:20:24,142 --> 00:20:26,478 నేను మూడవ తరగతి చదువుతున్నాను. సీసీ నాల్గవ తరగతి చదువుతోంది. 281 00:20:26,561 --> 00:20:28,772 నీది ఏ తరగతి? నీ టీచర్ ఎవరు? 282 00:20:28,855 --> 00:20:32,108 నాది నాల్గవ తరగతి. నా టీచర్, మిసెస్ సింకుల్మాన్. 283 00:20:32,192 --> 00:20:33,818 నా టీచర్ కూడా ఆమెనే! 284 00:20:33,902 --> 00:20:36,988 నా ఉద్దేశం... నా టీచర్ కూడా ఆమెనే. 285 00:20:37,072 --> 00:20:41,368 మంచిది. మీకు ట్రాంపోలీన్స్ అంటే ఇష్టమా? మా నాన్న ఒకటి ఏర్పాటు చేసేశాడు కూడా. 286 00:20:42,827 --> 00:20:45,664 పాపా, నువ్వు నా కలల రాణివి 287 00:20:45,747 --> 00:20:50,335 వచ్చి నా ట్రాంపోలీన్ మీద నీ కాలు పెట్టగలవా? 288 00:20:50,418 --> 00:20:52,629 ఇద్దరం కలిసి ఎగురుదాం దా 289 00:20:54,422 --> 00:20:57,217 వావ్! మేము దాని మీద ఇప్పుడే ఎగరవచ్చా? 290 00:20:57,300 --> 00:20:58,885 మేము ఎగరవచ్చా? 291 00:20:58,969 --> 00:21:00,804 తప్పకుండా. అది పెరట్లో ఉంది. తప్పకుండా. అది పెరట్లో ఉంది. 292 00:21:00,887 --> 00:21:03,640 పెరట్లోనా? వావ్. 293 00:21:03,723 --> 00:21:05,016 థ్యాంక్స్. 294 00:21:05,100 --> 00:21:07,102 అవును, థ్యాంక్స్. 295 00:21:11,856 --> 00:21:14,526 సీసీ, ఇంకా మైక్ ఒకే గూటి పక్షులు కానున్నారు 296 00:21:14,609 --> 00:21:16,069 ఎంచక్కా... 297 00:21:17,487 --> 00:21:20,073 హేయ్, ఎల్ డెఫో. ఎక్కడికి వెళ్తున్నావు? 298 00:21:20,156 --> 00:21:22,409 నేను నా చెలికాడి దగ్గరకి వెళ్లాలి. 299 00:21:26,371 --> 00:21:29,583 అదుగో నా మనస్సు దోచుకొన్న వాడు. 300 00:21:29,666 --> 00:21:32,210 బహుశా అత్యంత శక్తివంతమైన నా గులాభీ భూషణంతో 301 00:21:32,294 --> 00:21:36,256 నా చెలికాడిని ముగ్గులోకి దింపి నా కౌగిలిలోకి వచ్చేలా చేయవచ్చేమో. 302 00:21:38,258 --> 00:21:40,176 హలో, ఎల్ డెఫో. నువ్వు ఎలా... 303 00:21:41,428 --> 00:21:43,138 చాలా అందంగా ఉంది. 304 00:21:43,221 --> 00:21:47,142 నా అత్యంత శక్తివంతమైన గులాభీ భూషణం మాయలో పడిపోయావు. 305 00:21:47,684 --> 00:21:50,312 దగ్గరకు రా, మైక్ మిల్లర్. 306 00:21:50,395 --> 00:21:52,647 తప్పకుండా, మహారాణి. 307 00:21:54,608 --> 00:21:55,609 హేయ్! 308 00:21:56,109 --> 00:21:59,029 ఇక లేయ్, పాపా. మనం పగలంతా ఇలా వృథా చేయకూడదు 309 00:21:59,112 --> 00:22:01,531 దొంగా పోలీసు ఆడుకుందామా? నన్ను దమ్ముంటే పట్టుకో, చూద్దాం. దొంగా పోలీసు ఆడుకుందామా? నన్ను దమ్ముంటే పట్టుకో, చూద్దాం. 310 00:22:03,158 --> 00:22:04,576 నిన్ను పట్టేసుకుంటా. 311 00:22:11,750 --> 00:22:13,627 అయ్యయ్యో. నీకు ఏమీ కాలేదు కదా? 312 00:22:14,461 --> 00:22:16,338 పర్వాలేదనుకుంటా. 313 00:22:16,421 --> 00:22:17,756 రక్తం వస్తోందా? 314 00:22:18,715 --> 00:22:19,925 అవును, వస్తోంది. 315 00:22:20,008 --> 00:22:22,093 ఇంటికెళ్లి, అమ్మకి చూపించు. 316 00:22:22,177 --> 00:22:24,179 నా వల్ల నీకు ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. 317 00:22:24,262 --> 00:22:28,808 సీసీ, నన్ను క్షమించు. నేను కావాలని ఇలా చేయలేదు. 318 00:22:28,892 --> 00:22:31,478 మార్తా, ఆగు. ఇది అనుకోకుండా జరిగింది. 319 00:22:31,561 --> 00:22:32,938 నాకేమీ కాలేదు. 320 00:22:35,941 --> 00:22:39,819 అది నిజంగానే అనుకోకుండా జరిగిన సంఘటన. నాకేమీ కాలేదు కూడా. 321 00:22:39,903 --> 00:22:42,614 కానీ మార్తాకి సర్దిచెప్పాలి మరి. 322 00:22:46,326 --> 00:22:49,204 నా కంటికి ఉన్న గుడ్డ చూసి మార్తా ఫ్లాట్ అయిపోతుంది. 323 00:22:53,667 --> 00:22:57,212 సలాం నమస్తే, పాపా. ఎవరు గుర్తుపట్టు చూద్దాం. 324 00:22:57,295 --> 00:22:59,047 అయ్యయ్యో. నీ కన్ను. 325 00:22:59,631 --> 00:23:03,343 సీసీ, నన్ను క్షమించు. నేను... నేను లోపలికి వెళ్లిపోతాను. సీసీ, నన్ను క్షమించు. నేను... నేను లోపలికి వెళ్లిపోతాను. 326 00:23:04,094 --> 00:23:07,347 మార్తా? మార్తా, నాకు ఏమీ కాలేదు. 327 00:23:07,430 --> 00:23:10,976 నేను బాగానే ఉన్నాను. నిజంగానే చెప్తున్నాను. 328 00:23:17,691 --> 00:23:19,651 ఇక ఇంతటితో ముగిసినట్టేనా? 329 00:23:19,734 --> 00:23:23,154 మార్తా లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను 330 00:23:26,074 --> 00:23:28,618 నేను మళ్లీ తనకి దగ్గరవ్వాలి. 331 00:23:30,787 --> 00:23:31,955 సీసీ బెల్ రాసిన గ్రాఫిక్ నవల, అలాగే ఒరిజినల్ ఆర్ట్ వర్క్ ఆధారితమైనది 332 00:23:37,961 --> 00:23:43,592 నా జీవితంలోకి నువ్వు వచ్చి 333 00:23:44,718 --> 00:23:47,137 నీ వైపు లాక్కోవడంతో 334 00:23:47,220 --> 00:23:50,307 నా జీవితం ఇప్పుడు హాయిగా ఉంది 335 00:23:51,433 --> 00:23:53,935 మనమిద్దరమూ ఇలాగే కలిసి ఉంటే 336 00:23:54,019 --> 00:24:00,025 మన బంధం ఎక్కడికో వెళ్లిపోగలదు 337 00:24:00,901 --> 00:24:04,988 మన బంధం ఒక రూపు సంతరించుకుంటోంది 338 00:24:05,488 --> 00:24:08,366 నాకు వెనకపడిపోవాలని లేదు 339 00:24:08,450 --> 00:24:13,705 నువ్వు దగ్గరే ఉంటే నాకు చింతే ఉండదు 340 00:24:14,581 --> 00:24:19,419 మనిద్దరం కలిసి ఎన్నెన్నో శిఖరాలను అధిరోహించగలం 341 00:24:19,502 --> 00:24:22,380 నాకు వెనకపడిపోవాలని లేదు 342 00:24:22,464 --> 00:24:28,178 నువ్వు దగ్గరే ఉంటే నాకు చింతే ఉండదు 343 00:24:28,678 --> 00:24:33,266 మనిద్దరం కలిసి ఎన్నెన్నో శిఖరాలను అధిరోహించగలం 344 00:24:33,350 --> 00:24:35,352 ఉపశీర్ఢికలను అనువదించినది: అలేఖ్య