1 00:00:10,135 --> 00:00:11,136 మాకు కొన్ని నియమాలున్నాయి. 2 00:00:14,181 --> 00:00:17,351 మా పరిసరాల్లో మమేకం అవ్వడంలో మాకు సహాయపడే ప్రవర్తనా విధానాలు అన్నమాట. 3 00:00:19,144 --> 00:00:22,314 స్థానిక ఆచారాలకు అనుగుణంగా ఉండటానికి, అవి ఒక్కో గ్రహంలో ఒక్కోలా ఉంటాయి. 4 00:00:23,148 --> 00:00:24,316 కానీ ఒక నియమం ఉంది… 5 00:00:25,317 --> 00:00:26,318 అదే మొదటి నియమం… 6 00:00:28,028 --> 00:00:29,321 అది ఎప్పటికీ మారదు. 7 00:00:38,080 --> 00:00:39,456 ఎవరినీ చంపకూడదు. 8 00:00:56,974 --> 00:00:59,309 సెయింట్ ఆంథనీస్ సిటీ హాస్పిటల్ 9 00:01:02,020 --> 00:01:05,941 {\an8}ఎనిమిది రోజుల ముందు 10 00:01:12,656 --> 00:01:13,949 వెళ్లండి. అంతా ఓకే. 11 00:01:15,450 --> 00:01:16,785 హా, కులాసాగా గడపండి. 12 00:01:22,624 --> 00:01:23,709 ఆగండి. 13 00:01:53,238 --> 00:01:54,907 ప్రింటరుకి ఏదో అయింది. 14 00:01:56,158 --> 00:01:57,826 అది వార్మప్ అవుతుందేమో. 15 00:01:59,661 --> 00:02:00,954 సిబ్బంది 16 00:02:11,381 --> 00:02:12,466 ఖాళీ అయ్యాక పడేయాలి 17 00:02:17,012 --> 00:02:19,014 {\an8}అధికారిక సిబ్బందికి మాత్రమే ప్రవేశం 18 00:02:40,077 --> 00:02:42,037 సెక్యూరిటీ 19 00:02:44,289 --> 00:02:47,375 2 నుండి 8 అంతస్తుల వరకు - రూఫ్ యాక్సెస్ 4వ అంతస్తు - రెండవ నంబర్ మెట్ల మార్గం 20 00:02:47,376 --> 00:02:49,044 అగ్నిప్రమాద సమయాల్లో బయటకు వెళ్లు దారి తలుపు మూసి ఉండాలి 21 00:03:32,296 --> 00:03:33,297 బాబోయ్. 22 00:03:44,850 --> 00:03:46,018 మీ ఫోన్ కావాలా? 23 00:04:08,790 --> 00:04:10,042 జీసస్ ఏమన్నాడో చెప్పనా, 24 00:04:10,834 --> 00:04:12,252 శాంతిని మీకు అనుగ్రహించి వెళ్లుచున్నాను; 25 00:04:13,253 --> 00:04:14,505 నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. 26 00:04:15,631 --> 00:04:17,673 లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. 27 00:04:19,134 --> 00:04:20,677 మీ హృదయమును కలవరపడనియ్యకుడి, 28 00:04:22,221 --> 00:04:23,722 వెరవకుడి. 29 00:04:26,683 --> 00:04:27,976 వెరవకుడి. 30 00:04:42,491 --> 00:04:43,700 వెరవకుడి. 31 00:05:30,831 --> 00:05:32,457 గుండె ఆగింది సేవ్ చేస్తోంది 32 00:05:56,565 --> 00:05:57,608 పారిపో. 33 00:07:01,505 --> 00:07:03,507 అప్పుడే అర్థమైంది నేను తప్పు చేశానని. 34 00:07:04,174 --> 00:07:06,844 అంటే, అది ఉచ్చు. నన్ను చంపడానికే అక్కడికి తీసుకెళ్లారు. 35 00:07:07,553 --> 00:07:11,389 హఠాత్తుగా అరుపులు, తుపాకీ కాల్పుల శబ్దాలతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. 36 00:07:11,390 --> 00:07:13,432 పైకి ఎవరు వస్తున్నారో కూడా నాకు తెలీలేదు. 37 00:07:13,433 --> 00:07:15,226 తలుపు బద్దలు కొట్టుకుని వచ్చింది మీరు కాబట్టి బతికిపోయా. 38 00:07:15,227 --> 00:07:17,311 ఎదురుకాల్పుల్లో మీరు చిక్కుకోలేదు, అది మీ అదృష్టం. 39 00:07:17,312 --> 00:07:20,731 - అవును. - లేదు. మావాళ్లు జాగ్రత్తగా కాల్చారు. 40 00:07:20,732 --> 00:07:27,280 కానీ, ఈసారి, మేము ఈ వీఐపీకి లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్తున్నామని చెప్పవచ్చు. 41 00:07:27,281 --> 00:07:28,990 పోలీస్ క్యారెక్టర్లకి లేదా అలాంటి క్యారెక్టర్లకి 42 00:07:28,991 --> 00:07:31,659 రిహార్సల్స్ చేసే నటులకి మేము అప్పుడప్పుడు ఇలా లిఫ్ట్ ఇస్తుంటాం. 43 00:07:31,660 --> 00:07:33,995 అంటే… అతని పేరేంటి? 44 00:07:33,996 --> 00:07:35,788 - జూడ్ లా. - అవును. జూడ్ లా. 45 00:07:35,789 --> 00:07:38,958 ఇంగిల్వుడ్ లో పోలీసుల కోడ్ వర్డ్ అయిన "కోడ్ 30"ని విని మేము అనుకోకుండా ప్రతిస్పందించాము. 46 00:07:38,959 --> 00:07:41,294 తుపాకీ కాల్పులు, ఒక ఆఫీసరు నేలకొరిగి ఉన్నాడు, మామూలు హడావిడి కాదు. 47 00:07:41,295 --> 00:07:44,338 హోరాహోరీ కాల్పులు. పటపటమని శబ్దాలతో అవి మా బండికి తగులుతూ ఉన్నాయి. 48 00:07:44,339 --> 00:07:47,800 ఆ కాల్పుల మధ్యలో నుండి మేము జూడ్ లాని తీసుకెళ్లాం. 49 00:07:47,801 --> 00:07:49,427 వేగా 50 00:07:49,428 --> 00:07:51,846 ఎవరికీ ఏమీ కాలేదు అనుకోండి, 51 00:07:51,847 --> 00:07:55,850 కానీ ఫిర్యాదులు చేయడం, మాకు చివాట్లు పడటం పక్కా అని నేను అనుకున్నా. 52 00:07:55,851 --> 00:07:58,812 కానీ అతను కాల్పుల సమయంలో కూడా ప్రశాంతంగా ఉన్నాడు. చివరికి అంతా ఓకేనే అయింది అనుకోండి. 53 00:08:00,772 --> 00:08:01,857 నాకు జూడ్ లా అంటే ఇష్టం. 54 00:08:02,941 --> 00:08:04,193 హా, అతను మంచోడే. 55 00:08:06,195 --> 00:08:08,070 అడగాల్సింది ఇంకేమైనా ఉందా, పీట్? ఇక్కడితో ముగించేద్దామా? 56 00:08:08,071 --> 00:08:10,156 అంతా ఓకే. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. 57 00:08:10,157 --> 00:08:13,201 - ఇంకేమైనా ఉంటే మిమ్మల్ని సంప్రదిస్తాం… - కానీ ఇతనితో నేనొక నిమిషం మాట్లాడాలి, పీట్. 58 00:08:13,202 --> 00:08:14,620 - ఓకే. - థ్యాంక్స్. 59 00:08:28,550 --> 00:08:29,885 ఇంతకీ నన్నెలా గుర్తుపట్టావు? 60 00:08:33,554 --> 00:08:34,639 నీ గొంతు. 61 00:08:34,640 --> 00:08:36,308 నా గొంతా? ఆ ఒక్క ఫోన్ కాల్ విని గుర్తుపట్టేశావా? 62 00:08:36,892 --> 00:08:38,769 ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజీ చూశా. 63 00:08:39,394 --> 00:08:41,229 నీ కదలికలని, నడకని బాగా గమనించా. 64 00:08:41,230 --> 00:08:44,732 నీ చేతి గడియారాన్ని, మణికట్టు లోపలి వైపుకి తిప్పి చూసుకున్నావు. సైన్యంలో పని చేసినప్పుడు అలవాటైందా? 65 00:08:44,733 --> 00:08:46,108 మెరీన్స్ లో పని చేశా. 66 00:08:46,109 --> 00:08:49,571 అవునులే. "సెంపర్ ఫై." తుదిశ్వాస విడిచే వరకు విధేయంగా ఉంటారు. 67 00:08:56,370 --> 00:08:59,540 ఆసుపత్రిలో నువ్వు చూయ్ హకేజ్ ని చంపడం జీ మూన్ చూశాడు. 68 00:09:00,582 --> 00:09:03,502 కాబట్టి నీ గుట్టు బయటపడకుండా ఉండాలంటే, ఇప్పుడు నువ్వు జీని అంతం చేయక తప్పదు. 69 00:09:04,044 --> 00:09:05,963 అంటే, ఇది అన్ని విధాలా దురదృష్టకరమైన విషయమే. 70 00:09:07,214 --> 00:09:08,298 కానీ నేను అర్థం చేసుకోగలను. 71 00:09:09,132 --> 00:09:11,093 ఫైర్ సేల్ వలన చూయ్ ని చంపక తప్పలేదు. 72 00:09:12,886 --> 00:09:15,055 అదే కదా దీన్నంతటికీ అసలు కారణం. కదా? 73 00:09:17,808 --> 00:09:18,975 దేని గురించి మాట్లాడుతున్నావు? 74 00:09:18,976 --> 00:09:22,229 నువ్వు చేసే పని గురించి. అంటే, ఈజీ4స్ తో నువ్వు సాగిస్తున్న డ్రగ్స్ దందా… 75 00:09:22,813 --> 00:09:23,814 అది నీ రహస్యం. 76 00:09:24,815 --> 00:09:26,483 అందుకే నువ్వు అంతకి తెగించావు. 77 00:09:31,113 --> 00:09:34,533 ఒక గంట క్రితం నాకొక కాల్ వచ్చింది. 78 00:09:36,368 --> 00:09:37,369 "అతడిని వదిలేయి," అని చెప్పారు. 79 00:09:38,495 --> 00:09:39,913 వాళ్లు అన్నది నీ గురించే. 80 00:09:40,747 --> 00:09:41,748 అలా అని ఎవరు అన్నారు? 81 00:09:43,458 --> 00:09:44,543 ఎవరికి తెలుసు? 82 00:09:45,836 --> 00:09:48,422 నిన్ను ఒక శక్తి కాపాడుతోంది. అభినందనలు. 83 00:09:49,548 --> 00:09:53,135 కానీ నీ కొరియన్ వాడిని ఏ శక్తీ కాపాడలేదు. 84 00:09:53,927 --> 00:09:55,804 అతనికి ఏమి అయినా వాళ్లకి పట్టింపు లేదు. 85 00:09:56,722 --> 00:09:59,265 - కానీ నేను పట్టించుకుంటా. - హా, అతనెక్కడ ఉన్నాడో నీకు తెలీదుగా. 86 00:09:59,266 --> 00:10:00,474 అది నీకు కూడా తెలీదు కదా. 87 00:10:00,475 --> 00:10:02,519 ఇప్పుడు కాకపోయినా, ఎప్పటికైనా వాడు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు. 88 00:10:03,896 --> 00:10:04,897 అంటే? 89 00:10:09,401 --> 00:10:12,362 అంటే, వాడు డ్రగ్స్ లేకుండా బతకలేడు. 90 00:10:13,947 --> 00:10:17,826 అలాంటి వాడు… ఎప్పటికైనా దొరక్క ఎక్కడికి పోతాడు. 91 00:10:21,580 --> 00:10:25,458 నీ గురించి నాకేం తెలీదు, లెఫ్టినెంట్ వేగా. 92 00:10:25,459 --> 00:10:28,044 నువ్వెవరో, నీకేం కావాలో నాకు తెలీదు. కానీ నా పని నేను కొనసాగిస్తాను. 93 00:10:28,045 --> 00:10:30,589 ఆ క్రమంలో నీ దారికి అడ్డు రావాల్సి వస్తే, తప్పకుండా అడ్డు వస్తాను. 94 00:10:32,382 --> 00:10:33,509 అది తప్ప, ఇక… 95 00:10:35,427 --> 00:10:37,095 ఇక మాట్లాడటానికి ఏమీ లేదనుకుంటా. 96 00:10:41,517 --> 00:10:42,518 హా, అంతే. 97 00:10:53,904 --> 00:10:55,988 లాస్ ఏంజలెస్ కౌంటీ షెరిఫ్ డిపార్టుమెంట్ 98 00:10:55,989 --> 00:10:58,242 ప్రమాణం చేసి, బ్యాడ్జీని ధరించారు. 99 00:11:00,869 --> 00:11:03,247 ప్రస్థానం ఒకలా మొదలవుతుంది, ఆ ప్రయాణంలో ఎప్పుడోకప్పుడు 100 00:11:06,542 --> 00:11:07,918 అసలు లక్ష్యాన్ని వీడి పక్కదారి పడతారు. 101 00:11:09,920 --> 00:11:11,797 నా పరిస్థితి కూడా అదే అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. 102 00:11:13,507 --> 00:11:14,967 మీకు కొత్త మెసేజీలేమీ రాలేదు. 103 00:12:34,546 --> 00:12:35,963 - హా, హా. - లేదు. 104 00:12:35,964 --> 00:12:37,633 - హేయ్. - హలో. 105 00:12:38,217 --> 00:12:42,513 ఇతని పేరు ఈయన్, ఇతను పీటర్, నా సహోద్యోగులో, సహచరులో లేక… 106 00:12:43,180 --> 00:12:44,681 అసలు వాళ్లెవరో నాకే తెలీదు. 107 00:12:45,516 --> 00:12:46,641 ఇతను నా స్నేహితుడు, జాన్. 108 00:12:46,642 --> 00:12:48,185 - సంతోషం. - అందరూ ఏం తాగుతున్నారు? 109 00:12:48,685 --> 00:12:52,564 నేను పీనో గ్రీజియోని తాగుతున్నా, ఈ నటులేమో మార్టీనీలు తాగుతున్నారు. 110 00:12:53,065 --> 00:12:54,357 నీకేమైనా ఆర్డర్ ఇవ్వాలా? 111 00:12:54,358 --> 00:12:55,359 వద్దు, పర్వాలేదు. 112 00:12:56,401 --> 00:12:58,820 నిన్ను ఒకటి అడగవచ్చా… నువ్వు నా గదిలోకి వచ్చావా? 113 00:12:59,988 --> 00:13:00,989 ఏంటి? 114 00:13:03,242 --> 00:13:04,409 నువ్వు నా గదిలోకి ప్రవేశించావు. 115 00:13:06,828 --> 00:13:08,038 ఓకే… 116 00:13:09,248 --> 00:13:10,249 మాకొక నిమిషం ఇవ్వండి. 117 00:13:18,674 --> 00:13:21,008 నువ్వు కాస్త తేడాగా… ఏమైంది? 118 00:13:21,009 --> 00:13:22,969 ఏం జరిగిందో నీకు బాగా తెలుసు, షార్లెట్ వెబ్ పాపా. 119 00:13:22,970 --> 00:13:23,971 లేదు, నాకు తెలీదు. 120 00:13:25,264 --> 00:13:26,265 ఏంటి ఇదంతా? 121 00:13:26,849 --> 00:13:28,851 నేను ఏం ఎక్స్ పెక్ట్ చేశానో ఏమో. 122 00:13:29,726 --> 00:13:34,273 కానీ ఇదైతే ఎక్స్ పెక్ట్ చేయలేదు, కానీ ఇది, బాగుంది. తెలివిగా వ్యవహరించావు. 123 00:13:34,898 --> 00:13:38,025 లోపలికి వస్తావు, నాకు కనిపించేలా కూర్చుంటావు. సరసాలాడతావు. మరీ ఎక్కువ కాదు, చాలినంత. 124 00:13:38,026 --> 00:13:39,360 - మెల్లమెల్లగా దగ్గరై… - ఓకే. ఆగాగు, 125 00:13:39,361 --> 00:13:40,486 నీకేమైందో నాకు తెలీట్లేదు, 126 00:13:40,487 --> 00:13:41,822 - కానీ కాస్త నిదానంగా… - నా గదిలో కెమెరాలున్నాయి. 127 00:13:42,447 --> 00:13:43,531 కెమెరాలా? 128 00:13:43,532 --> 00:13:46,159 నా భద్రత కోసం, నా ఉత్సుకత కోసం, ఇలాంటి వాటి కోసం. 129 00:13:48,745 --> 00:13:50,038 నువ్వు దొంగతనంగా ప్రవేశించడం చూశా. 130 00:13:51,164 --> 00:13:52,958 నువ్వు నా డ్రాయర్స్ వెతకడం చూశా. 131 00:13:53,834 --> 00:13:54,835 ఓరి దేవుడా. 132 00:13:56,378 --> 00:13:58,921 నేను ఒక హౌస్ కీపర్ సాయంతో వెళ్లా. 133 00:13:58,922 --> 00:14:00,507 నీకొక నోట్ పెట్టి వెళ్దామనుకున్నా. 134 00:14:01,091 --> 00:14:03,385 - నోటా? - ఒక చిన్న చిలిపి నోట్. 135 00:14:05,721 --> 00:14:06,972 వెళ్లి చూసుకోపోవయ్యా. 136 00:14:39,046 --> 00:14:41,215 ఈ జాన్ షుగర్ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. 137 00:14:41,798 --> 00:14:45,301 స్నేహితులు లేరు, కుటుంబం లేదు. ఒక లగ్జరీ హోటల్లో ఒంటరిగా ఉంటాడు. 138 00:14:45,302 --> 00:14:48,471 అతడిని పట్టించుకోవాల్సిన పని లేదు. సంపన్న క్లయింట్ల దగ్గర డిటెక్టివ్ లా బిల్డప్ ఇస్తుంటాడు. 139 00:14:48,472 --> 00:14:52,809 కావచ్చు. కానీ ఈ విషయంలో అతను మనకి అడ్డు వస్తే, కొందరికి అది నచ్చదు. 140 00:14:53,685 --> 00:14:54,978 ఏమంటావు, బాస్? 141 00:14:58,357 --> 00:15:00,317 మనం కంగారుపడాల్సిన పని లేదనుకుంటా. 142 00:15:06,281 --> 00:15:07,365 హానా మెక్ డ్యానియల్స్? 143 00:15:07,366 --> 00:15:08,699 హా. 144 00:15:08,700 --> 00:15:12,496 మీకు ఓకే అయితే, జీ మూన్ గురించి మీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? 145 00:15:15,666 --> 00:15:17,458 మిమ్మల్ని ఆసుపత్రిలో కలవడానికి అతను ఎప్పుడూ రాలేదా? 146 00:15:17,459 --> 00:15:18,709 రాలేదు. 147 00:15:18,710 --> 00:15:20,587 కానీ అతను అప్పుడప్పుడూ వచ్చేవాడని లుయేన్ బేకర్ అంది. 148 00:15:21,880 --> 00:15:23,589 - లుయేన్ బేకర్? - మీ సహోద్యోగి. 149 00:15:23,590 --> 00:15:25,383 మాజీ సహోద్యోగిలే. 150 00:15:25,384 --> 00:15:29,304 ఆసుపత్రిలో డ్రగ్స్ దొంగతనం జరిగిందని తనని ఉద్యోగంలోంచి తీసేశారు. 151 00:15:29,888 --> 00:15:33,517 ఎవరో తన సెక్యూరిటీ కార్డును దొంగిలించి, డ్రగ్స్ క్యాబిన్లోకి వెళ్లారని చెప్పింది. 152 00:15:34,601 --> 00:15:36,436 నిజానికి ఎవరో తనని ఇరికించారని చెప్పింది. 153 00:15:38,647 --> 00:15:39,648 ఓరి దేవుడా. 154 00:15:45,571 --> 00:15:49,031 మీరు అదృష్టవంతురాలు, హానా. నేను ముఠాల సంగతి చూసే పోలీసుని, నార్కోటిక్స్ పోలీసుని కాదు. 155 00:15:49,032 --> 00:15:51,326 ఆసుపత్రిలో జరిగిన ఏదో డ్రగ్స్ దొంగతనం గురించి నేను పట్టించుకోను. 156 00:15:52,494 --> 00:15:55,329 సరే. మరి ఏం పట్టించుకుంటారు మీరు? 157 00:15:55,330 --> 00:15:56,747 మంచి ప్రశ్న అడిగారు. 158 00:15:56,748 --> 00:15:58,667 జీ, ఓ ముఠా సంబంధిత హత్యను చూసి ఉంటాడని 159 00:15:59,334 --> 00:16:03,087 నేను, ఇంకా నా సహోద్యోగులు అనుకుంటున్నాం. 160 00:16:03,088 --> 00:16:04,797 అవును. ఇదే నేను కూడా విన్నాను. 161 00:16:04,798 --> 00:16:08,134 - అతనేం చూశాడో చెప్పాడా? - లేదు, అతనేమన్నాడంటే… 162 00:16:08,135 --> 00:16:11,262 అతని కోసం ఎవరో చెడ్డ వ్యక్తులు గాలిస్తున్నారని విన్నా. 163 00:16:11,263 --> 00:16:12,346 అది నిజమే. 164 00:16:12,347 --> 00:16:14,891 అందుకే అతడిని కనుగొని, రక్షణ కలిపించాలని అనుకుంటున్నాం. 165 00:16:14,892 --> 00:16:18,395 కాబట్టి, జీ ఎక్కడ ఉన్నాడో మీరు చెప్తే, అతనికి మీరు చాలా మేలు చేసిన వారవుతారు. 166 00:16:20,564 --> 00:16:22,149 జీ చెడ్డవాడేం కాదు. 167 00:16:22,774 --> 00:16:24,484 వెర్రోడే, కానీ చెడ్డోడేం కాదు. 168 00:16:26,987 --> 00:16:28,322 అతనికేమీ కాదని అంటారా? 169 00:16:30,157 --> 00:16:32,326 అతని జాడని ముందు ఎవరు కనిపెడతారు అనేదానిపై అది ఆధారపడుంటుంది. 170 00:16:34,161 --> 00:16:35,704 ఆమె కాల్ కోసం ఎదురుచూద్దాం. 171 00:16:37,289 --> 00:16:38,290 సరే మరి. 172 00:17:00,103 --> 00:17:02,813 జాన్ షుగర్ 173 00:17:02,814 --> 00:17:04,858 - హేయ్. - హేయ్, వాల్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? 174 00:17:05,483 --> 00:17:08,653 నేను ఆమెని ఫాలో అవుతున్నా. అదే, హానాని. ఏమైంది? 175 00:17:08,654 --> 00:17:11,949 - ఏం లేదు. ఊరికే కాల్ చేశా. - పక్కానా? 176 00:17:13,075 --> 00:17:14,826 నాకు… ఏమో అబ్బా, ఏదో తేడాగా అనిపిస్తోంది. 177 00:17:16,453 --> 00:17:18,038 మనం ఏదో మిస్ అవుతున్నామని అనిపిస్తోంది. 178 00:17:18,747 --> 00:17:21,208 ఇప్పుడు నేను వెళ్లేది లంచుకే. ఇంకా ఏమీ జరగలేదు. 179 00:17:21,791 --> 00:17:24,669 నాకు, నెస్టర్ రొడ్రీగ్స్ కి మధ్య మ్యాచా? వాళ్లు నన్ను ఊరికే తిప్పించుకుంటున్నారేమో. 180 00:17:24,670 --> 00:17:26,671 కావచ్చు, కానీ నువ్వు బాక్సింగ్ బాగా చేస్తావు, డ్యానీ. 181 00:17:26,672 --> 00:17:30,424 బాక్సింగులో నేనేం పిస్తాని కాదు, కానీ నీ ఫుట్ వర్క్ బాగుంటుంది, నువ్వు… 182 00:17:30,425 --> 00:17:31,802 పిడిగుద్దులు బాగా కురిపిస్తావు. గట్టోడివి. 183 00:17:32,761 --> 00:17:34,136 అంటే, నీ శక్తిని నువ్వు నమ్ముకో. 184 00:17:34,137 --> 00:17:35,847 ఇది నన్ను చంపేస్తోంది బాబోయ్! 185 00:17:35,848 --> 00:17:36,849 నేను వేయనా? 186 00:17:41,770 --> 00:17:44,106 నేను అతని జాడని కనిపెట్టి తీరుతా, సరేనా? 187 00:17:48,026 --> 00:17:49,027 అదీ… 188 00:17:50,696 --> 00:17:52,239 క్లబ్బులో జీతో పాటు ఉన్న వ్యక్తి… 189 00:17:52,906 --> 00:17:53,907 హా. 190 00:17:56,827 --> 00:17:57,911 అతనెవరో నాకు తెలుసు. 191 00:17:58,620 --> 00:17:59,621 ఎక్కడి వాడు? 192 00:18:02,332 --> 00:18:03,333 ఏంటి, నీ పనికి సంబంధించిన వాడా? 193 00:18:04,710 --> 00:18:06,879 డ్యానీ. అబ్బా. 194 00:18:07,421 --> 00:18:08,422 అతని పేరు టైలర్ కో. 195 00:18:09,173 --> 00:18:11,048 మారిపోసాలో వాళ్ల నాన్నతో ఉంటాడు. 196 00:18:11,049 --> 00:18:13,217 మనం అతడిని రెండ్రోజుల క్రితం చూశాం. అప్పుడు చెప్పలేదే? 197 00:18:13,218 --> 00:18:14,385 ఏమో. 198 00:18:14,386 --> 00:18:16,220 ఎందుకు అబద్ధం చెప్పావు? ఈపాటికి అతడిని కనుగొని ఉండేవాడిని. 199 00:18:16,221 --> 00:18:18,097 - ఈపాటికి నీతో ఉండేవాడు. - ఓకే, కావచ్చు. 200 00:18:18,098 --> 00:18:20,766 - ఎందుకు అబద్ధం చెప్పావు, డ్యానీ? - ఇప్పుడు ఏమైంది? 201 00:18:20,767 --> 00:18:21,934 - నువ్వు… - "ఇప్పుడు ఏమైందా?" 202 00:18:21,935 --> 00:18:24,270 డ్యానీ, చెప్పేది విను. ఒకడున్నాడు. అతను చాలా ప్రమాదకరమైనవాడు. 203 00:18:24,271 --> 00:18:27,607 వాడు జీ కోసం గాలిస్తున్నాడు, మనకన్నా ముందు జీ అతనికి దొరికితే, చంపేస్తాడు. 204 00:18:27,608 --> 00:18:29,026 మనోడు ఎలాగూ జీవితం నాశనం చేసుకుంటున్నాడు! 205 00:18:31,403 --> 00:18:33,906 ఇప్పుడు అతను చంపితే ఏమైందిలే! నాకు ఒక తలనొప్పి తగ్గుతుంది. 206 00:18:36,909 --> 00:18:40,662 చెప్పా కదా, తోబుట్టువుల మధ్య సంబంధాలు కాస్త సంక్లిష్టంగా ఉంటాయి. 207 00:18:46,376 --> 00:18:48,212 హాయ్, నేను టైలర్ కో కోసం వచ్చా. 208 00:18:49,671 --> 00:18:50,672 అలాగే. 209 00:18:57,596 --> 00:18:59,430 మరి నేను టైలరుతో మాట్లాడవచ్చా? 210 00:18:59,431 --> 00:19:01,475 వాళ్లు త్వరలోనే వచ్చేస్తారు. 211 00:19:02,059 --> 00:19:03,602 అతను జీతో ఉన్నాడు అన్నమాట. 212 00:19:04,478 --> 00:19:05,603 అవును. 213 00:19:05,604 --> 00:19:08,314 వచ్చేశాడు! ఎలా ఉన్నావు, బాసూ? 214 00:19:08,315 --> 00:19:10,525 హేయ్, నాతో పాటు ఎవరు వచ్చారో చూడు. 215 00:19:10,526 --> 00:19:11,609 నెస్టర్ రొడ్రీగ్స్. 216 00:19:11,610 --> 00:19:13,153 - ఎలా ఉన్నారు? కలవడం బాగుంది. - హా. బానే ఉన్నా. 217 00:19:13,737 --> 00:19:17,823 అయితే, ఒక్కడివే వచ్చావా? ప్రతినిధులెవరూ రాలేదా? టెడ్డీ రాలేదా? 218 00:19:17,824 --> 00:19:18,825 లేదు, నేను ఒక్కడినే వచ్చా. 219 00:19:20,869 --> 00:19:23,497 - కావాలంటే వాళ్లు వచ్చేదాకా ఇక్కడే ఉండు. - థ్యాంక్యూ. 220 00:19:24,957 --> 00:19:30,796 నీకు పక్కాగా ఇక్కడ ఉన్న మొత్తం ముట్టుతుంది. 221 00:19:33,966 --> 00:19:35,299 హలో, ఏంటి సంగతి? 222 00:19:35,300 --> 00:19:37,802 ఏమీ లేదు. పత్రాలపై సంతకం చేయండి. 223 00:19:37,803 --> 00:19:39,762 జోవా, పిచ్చోడిలా ప్రవర్తించకు. 224 00:19:39,763 --> 00:19:41,014 కానీ మీ వాడిని ఏ శక్తీ కాపాడలేదు. 225 00:19:42,140 --> 00:19:44,809 - అతనికి ఏమి అయినా వాళ్లకి పట్టింపు లేదు. - కానీ నేను పట్టించుకుంటా. 226 00:19:44,810 --> 00:19:46,811 - తనతో అన్నదే నాక్కూడా చెప్పండి. - ఇక చాల్లే, గయ్స్. 227 00:19:46,812 --> 00:19:51,441 మీ అన్నయ్య డ్రగ్స్ కి బానిస అయినా మంచి కోచే అని అన్నాను. 228 00:19:54,236 --> 00:19:55,945 - వామ్మోయ్. హేయ్, హేయ్! - నీ యెంకమ్మ… 229 00:19:55,946 --> 00:19:57,488 అతనెక్కడ ఉన్నాడో నీకు తెలీదుగా. 230 00:19:57,489 --> 00:19:58,656 అది నీకు కూడా తెలీదు కదా. 231 00:19:58,657 --> 00:20:00,701 ఇప్పుడు కాకపోయినా, ఎప్పటికైనా వాడు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు. 232 00:20:01,785 --> 00:20:02,994 "ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు." 233 00:20:02,995 --> 00:20:04,078 అంటే? 234 00:20:04,079 --> 00:20:05,789 అతి తెలివి ప్రదర్శించి, చిక్కుల్లో పడ్డాడు. 235 00:20:07,124 --> 00:20:09,667 ప్లాన్ ప్రకారం మేము తర్వాత కలుసుకోవాలి, కానీ అతను రాలేదు. 236 00:20:09,668 --> 00:20:11,043 మరీ అంత పిచ్చి అంటే కష్టమే కదా? 237 00:20:11,044 --> 00:20:12,587 వాడికి ఏమీ తెలీదు. చీకట్లో బాణాలు వేస్తున్నాడు. 238 00:20:12,588 --> 00:20:15,174 ఏదో ఒక క్లూ దొరక్కపోతుందా అని అందరినీ పిండేస్తున్నాడు. 239 00:20:18,635 --> 00:20:19,845 తను కాల్ చేసింది. సిద్ధం కండి. 240 00:20:20,345 --> 00:20:21,638 - ఇక వెళ్దాం. - సరే, బయలుదేరుదాం. 241 00:20:28,103 --> 00:20:30,062 మేము ఓ షాపింగ్ మాల్ లోకి వెళ్తున్నాం. 242 00:20:30,063 --> 00:20:31,522 ఏ మాల్ లోకి? ఎక్కడ అది? 243 00:20:31,523 --> 00:20:33,358 బెవర్లీ సెంటర్ 244 00:20:55,631 --> 00:20:56,923 - హలో? - అంతా ఓకేనా? 245 00:20:56,924 --> 00:20:58,299 తనకి దగ్గరగానే ఉన్నావా? 246 00:20:58,300 --> 00:21:00,426 హా, తనని అతుక్కుని ఉన్నానని చెప్పవచ్చు. 247 00:21:00,427 --> 00:21:02,261 వాల్, షెరిఫ్ డెప్యూటీలు ఎవరైనా కనిపిస్తున్నారా? 248 00:21:02,262 --> 00:21:04,889 - షెరిఫ్ లా? - పోలీసులు. అంటే, పోలీసుల్లా అనిపించేవారు. 249 00:21:04,890 --> 00:21:07,225 జీని కలిసి హానా డ్రగ్ డీల్ చేయబోతోంది, ఆ విషయం వేగాకు తెలుసు. 250 00:21:07,226 --> 00:21:08,309 మేసీస్ కోర్ట్ లిఫ్టులు 251 00:21:08,310 --> 00:21:10,437 {\an8}లేదు, అలా నాకెవరూ కనిపించడం లేదు. 252 00:21:13,065 --> 00:21:15,191 ఆగు, ఆగాగు. 253 00:21:15,192 --> 00:21:16,443 - అంతా ఓకేనా? - అయ్యయ్యో! 254 00:21:17,653 --> 00:21:18,903 అబ్బా, తనని మిస్ అయ్యా. 255 00:21:18,904 --> 00:21:20,322 సరే, నేను దగ్గర్లోనే ఉన్నాలే. 256 00:21:20,906 --> 00:21:23,533 - ఎక్కడ ఉన్నారు, హానా? - ఇక్కడే ఉన్నా. మీరు? 257 00:21:23,534 --> 00:21:26,035 మేము కూడా ఇక్కడే ఉన్నాం. మీకు కనిపించం, కానీ మేము ఇక్కడే ఉన్నాం. 258 00:21:26,036 --> 00:21:28,956 - సరే… - ఇప్పటిదాకా అంతా బాగానే చేశారు. 259 00:21:31,041 --> 00:21:32,708 మీరు ప్లాన్ చేసుకున్నట్టే డీల్ ని కానిచ్చేయండి. 260 00:21:32,709 --> 00:21:35,504 డబ్బు ఇచ్చి, డ్రగ్స్ తీసుకోండి, అతడిని వెళ్లిపోనివ్వండి. 261 00:21:36,088 --> 00:21:37,339 ఆ తర్వాత మేము చూసుకుంటాం. 262 00:21:40,425 --> 00:21:41,426 ఏదైతే అదయింది! 263 00:21:41,927 --> 00:21:43,720 మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. 264 00:21:44,638 --> 00:21:45,889 లోపలికి వెళ్తున్నా. 265 00:21:47,516 --> 00:21:48,809 నేను నీ వెనుక ఉన్నా. 266 00:21:50,519 --> 00:21:51,936 డబ్బు తెచ్చావా? 267 00:21:51,937 --> 00:21:53,188 హా, తెచ్చా. 268 00:22:03,991 --> 00:22:06,409 ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు సారీ. 269 00:22:06,410 --> 00:22:09,288 ఎవరెవరో పిచ్చోళ్లు నా వెంట పడుతున్నారు. 270 00:22:09,872 --> 00:22:12,916 పర్వాలేదులే. ఇందులో నీ తప్పేం లేదని నాకు తెలుసు. 271 00:22:14,626 --> 00:22:15,919 హేయ్. 272 00:22:17,504 --> 00:22:18,588 నీ హెయిర్ స్టయిల్ బాగుంది. 273 00:22:18,589 --> 00:22:20,632 - కత్తిలా ఉంది, కదా? - అవును. 274 00:22:23,677 --> 00:22:25,387 ఆరవ అంతస్థు 275 00:22:26,013 --> 00:22:27,014 అతను కనిపించాడా? 276 00:22:27,806 --> 00:22:28,807 లేదు. 277 00:22:29,600 --> 00:22:31,184 - సాధించాం! - ఏమైంది? 278 00:22:31,185 --> 00:22:33,228 - మీరు రాలేదే. - ఏం కాలేదు. మేము వచ్చాం. 279 00:22:35,981 --> 00:22:37,024 ఇంతటితో మీ పని పూర్తయింది, హానా. 280 00:22:38,483 --> 00:22:40,652 థ్యాంక్స్. మీరు అదరగొట్టేశారు. 281 00:22:45,449 --> 00:22:46,657 సారీ, ఆఫీసుకు సంబంధించిన కాల్. 282 00:22:46,658 --> 00:22:49,243 స్పెషల్ ఫోర్స్ టీమ్ తుపాకులు పట్టుకొని దూసుకొచ్చేస్తుందని అనుకున్నా. 283 00:22:49,244 --> 00:22:50,662 లేదు, ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారు. 284 00:22:51,413 --> 00:22:53,497 చాలా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. 285 00:22:53,498 --> 00:22:57,252 విముక్తి ప్రయాణం 286 00:23:00,756 --> 00:23:01,757 ఫోటో. 287 00:23:03,008 --> 00:23:04,468 ఒక్క నిమిషం. 288 00:23:04,968 --> 00:23:06,011 ఏంటి? 289 00:23:06,637 --> 00:23:08,472 ఫోటో. నేను వెళ్లాలి. 290 00:23:10,057 --> 00:23:12,350 - ఏమైంది? - జీ ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసు. 291 00:23:12,351 --> 00:23:13,519 ఫోన్ చేతిలోనే ఉంచుకో. 292 00:23:19,024 --> 00:23:21,568 జీ, తన డీల్ అయిపోయాక, ఎడారి ప్రాంతానికి వెళ్తానని అన్నాడు, కదా? 293 00:23:22,736 --> 00:23:24,071 పరిస్థితులన్నీ సద్దుమణిగే దాకా. 294 00:23:25,197 --> 00:23:28,575 మీ ఇంట్లోని ఫ్రిడ్జిపై ఒక ఫోటో ఉంది కదా? అది తీసింది ఎక్కడ? 295 00:23:29,618 --> 00:23:31,327 అది మొహావీలో టెడ్డీకి ఉన్న ర్యాంచ్. 296 00:23:31,328 --> 00:23:33,538 నేను, జీ అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవాళ్లం. 297 00:23:33,539 --> 00:23:36,958 సరే, అర్థమైంది. కాస్త, నాకు లొకేషన్ పంపించు. 298 00:23:36,959 --> 00:23:38,043 - సరేనా? - సరే. 299 00:25:30,405 --> 00:25:31,907 అయ్య బాబోయ్… 300 00:25:33,534 --> 00:25:34,535 ఓకే. 301 00:25:35,077 --> 00:25:37,245 ఓకే. మాతో ఏ సమస్యా లేదు. 302 00:25:37,246 --> 00:25:39,248 మీరు భయపడాల్సింది నన్ను చూసి కాదు, టైలర్. 303 00:25:39,831 --> 00:25:41,457 కానీ చెప్తున్నా కదా, అతను వచ్చేస్తున్నాడు. 304 00:25:41,458 --> 00:25:42,835 జీని కారు ఎక్కించడంలో సహాయపడు. 305 00:25:44,461 --> 00:25:46,296 - రా. - సరే. 306 00:25:49,842 --> 00:25:51,260 అయ్య బాబోయ్! 307 00:25:53,720 --> 00:25:54,721 ఆగు. 308 00:26:00,811 --> 00:26:02,145 ఇతడిని కింద పెట్టేయ్. కింద పెట్టేయ్. 309 00:26:16,368 --> 00:26:17,536 అతనేనా? 310 00:26:22,332 --> 00:26:23,458 దాక్కో. 311 00:26:25,127 --> 00:26:28,296 అయ్యయ్యో. జీ, లే. లే. 312 00:26:28,297 --> 00:26:29,798 - లే. - సమయం లేదు. 313 00:26:30,507 --> 00:26:33,176 ఎడారిలోకి వెళ్లి ఎక్కడైనా దాక్కో. నేను పిలిచేదాకా అక్కడే ఉండు. 314 00:26:33,177 --> 00:26:36,471 పావుగంటలో నీకు కాల్ చేయకపోతే, మెల్లగా లేచి, అక్కడి నుండి పారిపో. 315 00:26:37,764 --> 00:26:38,890 వెళ్లు. 316 00:26:38,891 --> 00:26:39,892 - వెళ్లు. - సరే. 317 00:27:09,296 --> 00:27:10,589 కానివ్వు. 318 00:28:25,205 --> 00:28:26,415 రేయ్! 319 00:28:27,749 --> 00:28:30,586 - దరిద్రుడు చచ్చాడా? - చూస్తుంటే డ్రగ్స్ డోస్ ఎక్కువై చచ్చినట్టున్నాడు. 320 00:28:31,545 --> 00:28:33,964 - బాబోయ్. పని తేలిగ్గా అయిపోయిందే. - అవును. 321 00:28:35,674 --> 00:28:37,633 - ఏమైంది? - వీడితో పాటు ఇంకొకడు ఉన్నారని అన్నారు కదా? 322 00:28:37,634 --> 00:28:40,219 హా. ఏమో మరి. ఒక్కడే పార్టీ చేసుకుందామని వీడిని ఇక్కడ దింపేసి వెళ్లిపోయాడేమో. 323 00:28:40,220 --> 00:28:42,097 ఇప్పుడు చంపి, శవాన్ని మాయం చేయాల్సిన అవసరం మనకి తప్పింది. 324 00:28:43,557 --> 00:28:44,558 ఇల్లు మొత్తం వెతకండి. 325 00:28:58,739 --> 00:29:00,991 ఎవరూ లేరు. 326 00:29:04,828 --> 00:29:05,996 మూడు నిమిషాలు. 327 00:29:09,583 --> 00:29:12,252 డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యాక, వైద్య సహాయం అందడానికి, పునరుజ్జీవం పొందడానికి… 328 00:29:13,170 --> 00:29:14,421 నన్ను క్షమించు. 329 00:29:16,340 --> 00:29:19,718 …అంటే, చావు అంచుల వరకు వెళ్లి తిరిగి రావడానికి, కేవలం మూడు నిమిషాల సమయమే ఉంటుంది. 330 00:29:23,847 --> 00:29:25,224 ఏం ఆలోచిస్తున్నావు, బాస్? 331 00:29:34,399 --> 00:29:35,733 ఓకే. 332 00:29:35,734 --> 00:29:39,112 డబ్బు, ఫోన్ తీసుకురండి. ఆ ట్రాకర్ తీసేయండి. త్వరగా కానివ్వండి. 333 00:30:33,125 --> 00:30:35,752 హేయ్. లే. లే. 334 00:30:47,556 --> 00:30:49,558 లే. లే! 335 00:31:17,961 --> 00:31:19,755 నీకేం కాలేదు. ఏమీ కాలేదు. 336 00:31:20,339 --> 00:31:21,965 నీకు ఏమీ కాలేదు. అంతా ఓకే. 337 00:32:25,696 --> 00:32:27,698 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్