1 00:01:09,069 --> 00:01:10,612 నిద్ర సరిగ్గా పట్టడం లేదు. 2 00:01:13,615 --> 00:01:14,741 పీడకలలు. 3 00:01:21,540 --> 00:01:23,500 ప్రస్తుతం ఈ సమస్య నాతో సహా చాలా మందినే వేధిస్తూ ఉంటుందిలే. 4 00:01:28,255 --> 00:01:29,882 కానీ వైలీ మాత్రం బాగా విశ్రమిస్తున్నట్టుంది. 5 00:01:39,892 --> 00:01:41,226 - హలో. - గుడ్ మార్నింగ్. 6 00:01:41,977 --> 00:01:43,687 గుడ్ మార్నింగ్. అంతా ఓకేనా? 7 00:01:44,271 --> 00:01:48,358 హా, నువ్వు ఎలా ఉన్నావో కనుక్కుందామని, అలాగే గుడ్ మార్నింగ్ చెప్దామని కాల్ చేశాను. 8 00:01:48,358 --> 00:01:50,319 థ్యాంక్యూ. గుడ్ మార్నింగ్. 9 00:01:51,320 --> 00:01:53,864 - నీ కుక్క ఎలా ఉంది? - అది నా కుక్క కాదు, సరేనా? 10 00:01:53,864 --> 00:01:58,827 అదొక కుక్క అంతే. నిద్రలో గురక పెడుతూ, పక్కనున్న వాళ్లని తన్నే కుక్క అది, అంతే. 11 00:01:58,827 --> 00:02:01,413 కాబట్టి, అది... దురదృష్టవశాత్తూ అది... 12 00:02:03,081 --> 00:02:04,082 పదం గుర్తుకు రావట్లేదబ్బా! 13 00:02:05,167 --> 00:02:09,670 "అన్హాల్ట్బార్?" "ఒకుంఘాఫతేకీ?" 14 00:02:09,670 --> 00:02:11,006 చూసుకోవడం కష్టం అంటున్నావు. 15 00:02:11,006 --> 00:02:13,091 అవును. ఈ కుక్కని చూసుకోవడం కష్టం. 16 00:02:15,761 --> 00:02:17,095 పని చూసుకోవాల్సిన సమయం వచ్చేసింది, 17 00:02:17,095 --> 00:02:19,848 కానీ, ఏంటంటే, ఏమైనా తెలిసిందా? 18 00:02:20,349 --> 00:02:21,517 సీగల్ అమ్మాయి గురించా? 19 00:02:21,517 --> 00:02:22,643 అవును. 20 00:02:22,643 --> 00:02:25,020 నాలుగు గంటల కిందటే కదా కాల్ చేశావు, ఈలోపు ఏం తెలుస్తుంది? 21 00:02:25,020 --> 00:02:27,523 నాకు ఇంకా ఏమీ తెలీలేదు. 22 00:02:28,190 --> 00:02:33,153 సరే. పర్వాలేదులే. మళ్లీ ఫోన్ చేస్తా. థ్యాంక్స్... 23 00:02:33,153 --> 00:02:36,490 షుగర్, నేను మళ్లీ చెప్తున్నాను. ఈ కేసు నీకు మంచిది కాదు అనిపిస్తోంది. 24 00:02:38,450 --> 00:02:39,451 నాకు తెలుసు. 25 00:02:43,372 --> 00:02:47,709 ఎందుకు తను పదే పదే ఆ మాట అంటోంది? ఎందుకంత కంగారు తనకి? 26 00:02:48,335 --> 00:02:50,295 డ్రగ్స్, పీడకలలు, అప్పుడపుడూ నా చేయి వణకడాల వంటి వాటిని 27 00:02:50,295 --> 00:02:51,797 పక్కకు పెట్టేస్తే, కంగారుపడటానికి ఏముంది! 28 00:02:52,548 --> 00:02:53,549 నాకేమీ కాలేదు. 29 00:02:54,883 --> 00:02:56,885 క్యాలిఫోర్నియాలో మరో అందమైన రోజు ఉదయించేసింది. 30 00:03:02,349 --> 00:03:03,433 హేయ్, నేను నీకు చాలాసార్లు కాల్ చేశా. 31 00:03:03,433 --> 00:03:06,603 సారీ. నిద్రపోదామని ఫోన్ ఆఫ్ చేసేశా. ఏమైంది? 32 00:03:06,603 --> 00:03:08,188 నిన్న రాత్రి ఒకరు... 33 00:03:10,148 --> 00:03:13,569 సారీ. నేను... నేను టిఫిన్ చేస్తున్నాను. ఒకడు ఇంటికి వచ్చి, 34 00:03:13,569 --> 00:03:15,529 - కార్మెన్ గురించి, నీ గురించి అడిగాడు. - అబ్బా. 35 00:03:15,529 --> 00:03:17,030 నేనేమీ చెప్పలేదు. ఏమీ తెలీనట్టే నటించా. 36 00:03:17,030 --> 00:03:18,282 "నా చెల్లి గురించి, తను చేసే పనుల 37 00:03:18,282 --> 00:03:19,616 - గురించి నాకేం తెలుసు?" అన్నట్టు. - సరే. 38 00:03:19,616 --> 00:03:21,451 కానీ వాళ్లు నన్ను నమ్మారని అనిపించట్లేదు. 39 00:03:21,451 --> 00:03:23,203 ఇబ్బంది పెడుతున్నందుకు సారీ, కానీ పిల్లలు ఉన్నారు కదా, 40 00:03:23,203 --> 00:03:25,497 పైగా అతడిని చూసి చచ్చేంత భయం వేసేసింది. 41 00:03:25,497 --> 00:03:27,457 - ఏమీ కాదులే. నేను వస్తున్నా అక్కడికి. - సరే. 42 00:03:33,589 --> 00:03:34,423 ఏం చేస్తున్నావు? 43 00:03:35,007 --> 00:03:36,008 నేను... నేను కావాలని చేయలేదు. 44 00:03:41,638 --> 00:03:44,808 బాగా మాట్లాడావు, టెరీసా. అదరగొట్టేశావు. 45 00:03:54,151 --> 00:03:56,445 హేయ్. బాగానే ఉన్నావా? 46 00:03:56,445 --> 00:03:58,488 క్షమించాలి, నాకు వేరే దారి లేదు. 47 00:03:59,948 --> 00:04:04,161 ఎట్టకేలకు వచ్చేసింది, మెలనీ మ్యాథ్యూస్. 48 00:04:07,915 --> 00:04:11,043 {\an8}చార్లీ 49 00:04:11,043 --> 00:04:13,128 చార్లీ చాలా కాలంగా నాకు తెలుసు, తను చక్కగా పని చేస్తుంది. 50 00:04:14,421 --> 00:04:15,255 హా. 51 00:04:16,173 --> 00:04:17,716 మామూలు పౌరురాలే, కానీ తన మీద నాకు నమ్మకం ఉంది. 52 00:04:17,716 --> 00:04:19,134 నేను స్నానం చేస్తూ ఉన్నా. 53 00:04:19,968 --> 00:04:20,969 హా. ఏంటి సంగతి? 54 00:04:22,221 --> 00:04:23,263 ఎక్కడ? 55 00:04:23,263 --> 00:04:24,681 సరే. వస్తున్నా. 56 00:04:24,681 --> 00:04:27,267 ప్రస్తుతం తను మెలనీ మ్యాథ్యూస్ ని కనిపెట్టుకొని ఉంది. 57 00:04:27,267 --> 00:04:29,895 అలా అని ఒలీవియా అదృశ్యమైపోవడానికి మెలనీయే కారణమని అనుకుంటున్నానని అనుకోవద్దు. 58 00:04:30,479 --> 00:04:32,314 కానీ, నిన్న తనతో మాట్లాడాక, తను చాలా దాస్తోందని 59 00:04:32,314 --> 00:04:34,066 {\an8}నాకు స్పష్టంగా అర్థమైంది. 60 00:04:34,066 --> 00:04:36,485 - హేయ్. షుగర్ దగ్గర కుక్క ఉందే? - హేయ్, చార్లీ. 61 00:04:36,985 --> 00:04:40,447 ఇది నా కుక్క కాదు. తను లోపలికి వెళ్లి ఎంత సేపు అయింది? 62 00:04:41,490 --> 00:04:42,658 ఎనిమిదిన్నర నిమిషాలు అయింది. 63 00:04:43,242 --> 00:04:44,618 తను ఎలా ఉంది? అంటే, నీకు ఎలా అనిపించింది? 64 00:04:45,118 --> 00:04:47,496 ఏమో, షుగ్. తను మామూలుగా ఒక చోటు నుండి ఇంకో చోటుకు 65 00:04:47,496 --> 00:04:49,081 - కారులో వచ్చిన వ్యక్తిలాగానే అనిపించింది. - హా. 66 00:04:49,081 --> 00:04:52,668 - లోపల ఒలీవియా సీగల్ ఉందనుకుంటున్నావా ఏంటి? - లోపల ఎవరు ఉన్నారో నాకు తెలీదు, చార్లీ. 67 00:04:53,919 --> 00:04:55,879 ఆ కొత్త ఎఫ్-150 ట్రక్కు చూశావా? 68 00:04:55,879 --> 00:04:57,756 - హా. - బాగుంది కదా? 69 00:04:58,340 --> 00:05:00,384 - ఇలాంటి ప్రాంతంలో అది ఉందంటే సూపర్ అనే చెప్పాలి. - హా. 70 00:05:00,384 --> 00:05:03,303 రోడ్డుకు అవతలి ఉన్న ట్రక్కు చూశావా? అది కూడా ఎఫ్-150 ట్రక్కే. 71 00:05:03,303 --> 00:05:05,180 ముందు సీటులో ఒక భయంకరమైన వ్యక్తి కూర్చొని ఉన్నాడు చూశావా? 72 00:05:05,180 --> 00:05:07,641 అతను పాటలు వినట్లేదు. సెల్ ఫోన్ చూడట్లేదు. చుట్టూ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. 73 00:05:08,141 --> 00:05:10,227 - అవును. పనిలో ఉన్నాడు. - అవును. 74 00:05:11,895 --> 00:05:12,896 ఏదో తేడాగా ఉంది. 75 00:05:13,730 --> 00:05:14,857 నేను వెళ్లి చూసొస్తా. 76 00:05:15,357 --> 00:05:17,234 నా కోసం ఒక పది నిమిషాలు చూడు, సరేనా? 77 00:05:18,443 --> 00:05:21,280 అర్థమైంది. వీళ్ళ నంబర్ ప్లేట్స్ రూబీకి పంపించి చూడమంటా. 78 00:05:21,280 --> 00:05:22,364 సరే. 79 00:05:25,659 --> 00:05:27,953 మళ్లీ చెప్తున్నాను, నాకు అస్సలు తెలీదు. 80 00:05:28,620 --> 00:05:30,372 - హా. - నీ స్నేహితుడు క్లిఫర్డ్ ఒక చవట కాబట్టి, 81 00:05:30,372 --> 00:05:33,458 భార్యపై చేయి చేసుకొనే సన్నాసి కాబట్టి, ఇంకా నాకు అర్థమైనంత వరకు, 82 00:05:33,458 --> 00:05:36,670 టెరీసా చెల్లి హత్య కేసులో ప్రధాన అనుమానితుడు కాబట్టి, 83 00:05:36,670 --> 00:05:38,755 నాకే కనుక అతని ఆచూకీ తెలిసి ఉంటే, 84 00:05:38,755 --> 00:05:42,551 నువ్వు అడగక ముందే ఎప్పుడో ఆ విషయాన్ని పోలీసులకి చెప్పి ఉండేదాన్ని. 85 00:05:44,178 --> 00:05:45,304 నువ్వు అబద్ధం ఆడుతున్నావు. 86 00:05:45,804 --> 00:05:46,972 నిజంగానే నాకు తెలీదు. 87 00:05:46,972 --> 00:05:49,516 బాబోయ్. నా వల్ల కావట్లేదు... వేరే విధంగా ప్రయత్నిద్దాం. 88 00:05:50,017 --> 00:05:52,060 వాస్కేజ్. అంటే, కార్మెన్ ఇంటి పేరు. 89 00:05:52,060 --> 00:05:54,563 టిఫిన్ బాబూ, కాస్త తీసుకొస్తావా... 90 00:05:56,481 --> 00:05:58,066 ఒలీవియాకి, కార్మెన్ వాస్కేజ్ తో లింక్ ఉంది, 91 00:05:58,066 --> 00:06:00,903 క్లిఫర్డ్ కార్టర్ తో లింక్ ఉంది, మెలనీతో లింక్ ఉంది... 92 00:06:01,403 --> 00:06:05,240 లేదు, నాకు అర్థమైంది. అంతా చక్కగానే ఉంది. అంటే... 93 00:06:05,240 --> 00:06:08,243 లాజికల్ గా అంతా పక్కాగా ఉంది. 94 00:06:09,995 --> 00:06:15,751 కానీ లాజికల్ గా కాకుండా, నా సిక్త్ సెన్స్ ప్రకారం చూస్తే... 95 00:06:19,213 --> 00:06:22,007 ...ఇంకా ఇక్కడున్న వారితో లింక్ ఉంది, 96 00:06:22,508 --> 00:06:23,800 - కాబట్టి... - అబ్బా. 97 00:06:25,677 --> 00:06:27,596 ఇప్పుడు వద్దు. నాకు చాలా పనుంది. 98 00:06:27,596 --> 00:06:28,972 ఇప్పుడు వద్దు. 99 00:06:28,972 --> 00:06:32,684 నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకుంటా, కానీ లాజికల్ గా అంతా బాగానే చెప్పావు కాబట్టి, 100 00:06:32,684 --> 00:06:35,270 నాకు కాస్త అయోమయంగా ఉంది. 101 00:06:38,857 --> 00:06:43,862 ఇప్పుడు నీ స్నేహితురాలు, టెరీసా చేతిని ఈ మిక్సర్ లో పెడతాం అన్నమాట... 102 00:06:43,862 --> 00:06:45,447 ఇప్పుడు వద్దు. 103 00:06:46,490 --> 00:06:47,783 - ...ఆపై దాన్ని ఆన్ చేస్తాం... - ఏంటి? 104 00:06:47,783 --> 00:06:49,826 - ...చూద్దాం ఏమవుతుందో! - ఏంటి? 105 00:06:57,084 --> 00:06:59,002 నువ్వు అరుస్తావులే. అది మాకు తెలుసు. 106 00:06:59,002 --> 00:07:00,546 - నీ అరుపులు మీ పిల్లలకి వినిపిస్తాయి... - వద్దు. 107 00:07:00,546 --> 00:07:03,006 ...ఇక వాళ్లు ఏడుస్తారు. 108 00:07:03,006 --> 00:07:05,342 - కానీ నువ్వేం చేస్తావు? - దయచేసి ఇక ఆపండి. 109 00:07:05,342 --> 00:07:09,304 అప్పుడు క్లిఫ్ గురించి మాకు ఏం చెప్తావు? 110 00:07:09,888 --> 00:07:13,141 ఏం చెప్తావా అని నాకు చాలా ఆరాటంగా ఉంది. 111 00:07:13,141 --> 00:07:14,518 కానివ్వు. 112 00:07:14,518 --> 00:07:15,769 చూద్దామా మరి? 113 00:07:15,769 --> 00:07:18,021 - వద్దు! ఆగండి! - బాబోయ్! దేవుడా, చెప్తాను! 114 00:07:19,481 --> 00:07:20,524 - తెలుసు. - వద్దు! 115 00:07:23,944 --> 00:07:25,070 ఆగు! 116 00:07:26,321 --> 00:07:27,573 టెరీసా, తలుపు తెరువు! 117 00:07:29,241 --> 00:07:30,617 టెరీసా, తెరువు! 118 00:07:31,618 --> 00:07:35,038 టెరీసా, లోపల నువ్వున్నావని నాకు తెలుసు. నీ గొంతు నాకు వినిపించింది. తలుపు తెరువు. కానివ్వు. 119 00:07:35,622 --> 00:07:36,832 ఎంత మంది ఉంటే, అంత మేలు కదా. 120 00:07:36,832 --> 00:07:38,333 తెరువు, టెరీసా. 121 00:07:41,086 --> 00:07:42,379 మనం ముందే మాట్లాడుకున్నాం కదా, టెరీసా. 122 00:07:42,379 --> 00:07:43,589 నేను ఫోన్ చేసినప్పుడు, నువ్వు ఎత్తాలి. 123 00:07:43,589 --> 00:07:46,175 తలుపు వెంటనే తెరవనందుకు సారీ. మేము జ్యూసులు చేస్తూ ఉన్నాం. 124 00:07:46,175 --> 00:07:47,676 ఎవరు... ఎవరు వీళ్లంతా? 125 00:07:47,676 --> 00:07:48,844 నువ్వు ఎవరు, మిత్రమా? 126 00:07:48,844 --> 00:07:51,013 మొదటగా, నేను నీ మిత్రుడిని కాదు. నేను చట్ట సంబంధిత అధికారిని. 127 00:07:51,013 --> 00:07:52,556 రెండవ విషయం ఏంటంటే, టెరీసా వాస్కేజ్ నా ప్రొబేషనర్. 128 00:07:52,556 --> 00:07:53,974 నువ్వు తన ప్రొబేషన్ ఆఫీసరువా? 129 00:07:53,974 --> 00:07:55,934 ఈ చోటంతా చిందరవందరగా ఉంది. ఇప్పుడేం చేద్దాం? 130 00:07:55,934 --> 00:07:58,395 చిన్నారుల సంరక్షణ శాఖ వాళ్లు ఇంకో గంటలో వస్తారన్న విషయం మర్చిపోయావా? 131 00:07:58,395 --> 00:08:01,940 అపాయింట్మెంట్ ఉందని మర్చిపోయావు. అదుగో మర్చిపోయావు. అసలు ఎలా... సూపర్. 132 00:08:01,940 --> 00:08:05,319 సరే. ఇక అందరూ బయలుదేరండి. పదండి. నువ్వు, నువ్వు, నువ్వు, నువ్వు, పదండి. 133 00:08:05,319 --> 00:08:07,029 నువ్వు ఉండి శుభ్రపరచడంలో సాయపడు. నువ్వు వెళ్లిపో! 134 00:08:07,029 --> 00:08:08,655 నేను గుర్తింపు కార్డులను పరిశీలించడం మొదలుపెడతా, 135 00:08:08,655 --> 00:08:10,365 పరోల్ ని ఎవరైనా ఉల్లంఘిస్తున్నారో చూస్తాను. 136 00:08:10,365 --> 00:08:13,285 బయటకు వెళ్ళండి. పదండి. ఓయ్, దొబ్బేయ్ బయటకి. 137 00:08:13,285 --> 00:08:14,453 లేదు, లేదు, గురూ. 138 00:08:14,453 --> 00:08:16,163 "లేదు లేదు" ఏంటి? బయటకు పద! 139 00:08:16,163 --> 00:08:19,249 ఆ సూట్? ఆ గడియారం? కానే కాదు. 140 00:08:19,249 --> 00:08:24,671 నిజమైన... నిజమైన ప్రొబేషన్ ఆఫీసర్ జీవితాంతం పని చేసినా, 141 00:08:24,671 --> 00:08:26,006 అంత ఖరీదైనవి కొనలేడు. 142 00:08:26,006 --> 00:08:27,090 సూట్ నచ్చిందా? 143 00:08:28,967 --> 00:08:30,427 నిజంగా నువ్వు ఎవరో చెప్పు, గురూ! 144 00:08:32,221 --> 00:08:36,725 చిత్రంగా నాకు వీళ్ల పని పట్టాలనిపిస్తోంది. కానీ ఒకవేళ అలా కాకుండా... 145 00:08:38,769 --> 00:08:39,645 ఏంటి? 146 00:08:40,270 --> 00:08:41,522 అది చార్లీ పనే అయ్యుంటుంది. 147 00:08:42,356 --> 00:08:43,357 ఏంటి? 148 00:08:46,401 --> 00:08:47,611 బాబోయ్! 149 00:08:48,195 --> 00:08:49,112 నువ్వు కూడా నాతో రా. 150 00:08:50,697 --> 00:08:52,533 - వాళ్లు ఇక్కడే ఉండాలి. - సరే. 151 00:08:55,410 --> 00:08:56,411 అక్కడే ఉండండి. 152 00:09:02,125 --> 00:09:04,545 - పిల్లలను తీసుకురండి. - ఏంటిది, షుగర్? 153 00:09:04,545 --> 00:09:05,754 అదే నేనూ అడుగుతున్నా. 154 00:09:12,135 --> 00:09:14,221 ఈ ట్రక్కును నీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉండమని చెప్పా కదా. 155 00:09:14,221 --> 00:09:15,347 నాకు... నాకు తెలుసు. 156 00:09:15,347 --> 00:09:16,431 నీ యెంకమ్మ! 157 00:09:19,226 --> 00:09:20,227 - థ్యాంక్యూ. - సరే మరి. 158 00:09:20,727 --> 00:09:24,439 - సరే, చార్లీ. వీళ్లని ఇక్కడి నుండి తీసుకెళ్లిపో. - అలాగే. హేయ్, మరి కుక్క సంగతేంటి? 159 00:09:30,195 --> 00:09:31,446 బాస్. 160 00:09:35,033 --> 00:09:36,034 మనల్ని మాయ చేశారు. 161 00:09:41,248 --> 00:09:42,249 మ్యానీకి కాల్ చేయ్. 162 00:09:47,754 --> 00:09:48,755 ఫోన్ ఎత్తట్లేదు. 163 00:09:55,179 --> 00:09:57,097 - సరే మరి. మనం బయలుదేరాలి. - ఏంటి? ఏంటి? 164 00:09:57,097 --> 00:09:58,182 మనం బయలుదేరాలి. 165 00:10:01,101 --> 00:10:02,978 నువ్వు నన్ను ఫాలో అవుతున్నావంటే నమ్మలేకపోతున్నా. 166 00:10:04,980 --> 00:10:06,899 రా. ఎక్కు. మంచి కుక్కవి. 167 00:10:09,026 --> 00:10:10,652 పర్లేదులే. నేనున్నాగా. 168 00:10:26,543 --> 00:10:29,463 హలో, అపరిచితుడా. చెప్పకుండా వచ్చావు, ఏంటి విశేషం? 169 00:10:32,341 --> 00:10:34,134 ఇలా వచ్చినందుకు నీకు అభ్యంతరం లేదనుకుంటా. 170 00:10:36,345 --> 00:10:37,554 కాల్ చేయకుండా, చెప్పా పెట్టకుండా రావడం. 171 00:10:38,180 --> 00:10:39,473 లేదు, అస్సలు లేదు. 172 00:10:41,099 --> 00:10:42,309 లోపలికి వస్తావా? 173 00:10:46,730 --> 00:10:47,773 నాకు ఒక సహాయం కావాలి. 174 00:10:50,901 --> 00:10:52,069 హా, అందుకేగా వచ్చావు! 175 00:10:56,698 --> 00:11:03,539 జాన్ స్టీవెన్ షుగర్, సెప్టెంబర్ 2, 1976లో ఒహాయోలోని చాగ్రిన్ ఫాల్స్ లో పుట్టాడు. 176 00:11:04,414 --> 00:11:07,918 ఇద్దరు పిల్లల్లో ఇతను ఒకడు. నాన్న, ఎలక్ట్రీషియన్. 177 00:11:07,918 --> 00:11:11,922 జాన్ కి 12 ఏళ్లు ఉన్నప్పుడు చనిపోయాడు. అమ్మ, టీచరుగా పదవీ విరమణ పొందింది. 178 00:11:11,922 --> 00:11:15,717 ఇంకా చూద్దాం. తెలివైన పిల్లాడు. 179 00:11:15,717 --> 00:11:17,970 పబ్లిక్ స్కూలులో మంచి మార్కులే సంపాదించాడు. 180 00:11:17,970 --> 00:11:20,639 వాసర్ కళాశాలలో తన క్లాసులో ఇతనే టాప్. ఆ... ఆ తర్వాతదే ఆసక్తికరంగా ఉంది... 181 00:11:20,639 --> 00:11:23,308 అతను మొంటెరేలో ఉన్న డీఎల్ఐలో చేరాడు. 182 00:11:23,308 --> 00:11:25,727 అది సైనిక భాషా కళాశాల. చాలా వేగంగా క్రాష్ కోర్సులు బోధిస్తారు అక్కడ. 183 00:11:25,727 --> 00:11:28,856 రష్యన్, స్పానిష్, ఉర్దూ, ఇంకా చాలా భాషల్లో. 184 00:11:28,856 --> 00:11:31,608 ఏళ్లు శ్రమిస్తే కానీ రానివన్నీ, ఇతను వారాల్లోనే నేర్చుకున్నాడు. 185 00:11:31,608 --> 00:11:32,818 వావ్. 186 00:11:33,318 --> 00:11:35,279 - ఈ కళాశాలలో ఎవరెవరు చేరుతారు? - చాలా మంది. 187 00:11:35,279 --> 00:11:38,365 సైనిక ఆఫీసర్లు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో చేరబోయే అధికారులు, 188 00:11:38,365 --> 00:11:40,367 - విదేశీ దౌత్యాధికారులు కావాలనుకొనేవారు. - గూఢచారులు కావాలనుకొనేవారు? 189 00:11:41,243 --> 00:11:44,454 వాళ్లు కూడా. ఎవరు ఇతను, కెన్నీ? 190 00:11:44,454 --> 00:11:45,831 ఇతనిపై ఇంకా దర్యాప్తు జరుపు. 191 00:11:47,833 --> 00:11:49,543 మీకేమీ కానందుకు ఆనందంగా ఉంది. 192 00:11:51,003 --> 00:11:52,212 గాయలపాలవ్వలేదు, అందుకు సంతోషం. 193 00:11:57,259 --> 00:11:58,760 ఏం జరుగుతోందో మీరు చెప్పాలి. 194 00:12:00,220 --> 00:12:01,221 అక్కడికి ఎందుకు వెళ్లారు? 195 00:12:02,014 --> 00:12:03,015 టెరీసా మీకు ఎలా తెలుసు? 196 00:12:09,313 --> 00:12:10,856 నేను ఒక ఆవాస కేంద్రంలో వాలంటీరుగా పని చేస్తున్నా. 197 00:12:11,356 --> 00:12:15,527 గృహహింస బారి నుండి బయటపడేయడంలో మహిళలకు సాయపడే పని స్వచ్చందంగా చేస్తుంటా. 198 00:12:15,527 --> 00:12:19,781 చాలా కాలం క్రితం, టెరీసాని, నరకం చూపిస్తున్న తన భర్త చెర నుండి కాపాడాను. 199 00:12:20,532 --> 00:12:24,203 ఆ తర్వాత ఒక నెల క్రితం, తన చెల్లి కార్మెన్ నాకు కాల్ చేసింది. 200 00:12:24,912 --> 00:12:28,498 ఆ ఇద్దరు మహిళలూ సూపర్ అన్నమాట. రాక్షస మగాళ్లు దొరికారు వాళ్లకి. 201 00:12:29,666 --> 00:12:33,504 ఆ సమయంలో నాకు ఒలీవియా సాయపడుతూ ఉండింది. తనకి... తనకి ఆ పని బాగా నచ్చింది. 202 00:12:33,504 --> 00:12:35,756 నేను ఏవైతే పనులు చేస్తూ బాధలను మర్చిపోతానో, తనకి కూడా ఆ అవకాశం ఇచ్చా. 203 00:12:35,756 --> 00:12:38,425 వ్యక్తిగత సమస్యలు, తలనొప్పుల వంటి వాటి నుండి అది దృష్టి మరలుస్తుంది... 204 00:12:39,301 --> 00:12:42,804 కార్మెన్ పై తను మమకారం పెంచుకుంది. వాళ్లిద్దరూ ప్రాణ మిత్రులు అయ్యారు. 205 00:12:42,804 --> 00:12:45,807 అప్పుడు ఒలీవియా... డ్రగ్స్ కి దూరంగా ఉందా? తను... 206 00:12:45,807 --> 00:12:46,934 తను వాటి జోలికే పోలేదు. 207 00:12:47,434 --> 00:12:48,477 కానీ... 208 00:12:49,561 --> 00:12:52,147 ...ఏమైంది? ఏం జరిగింది? అంటే, ఏదో జరిగింది కదా. 209 00:12:54,983 --> 00:12:57,236 ఆ రోజు రాత్రి, కార్మెన్ ఇంటి నుండి తను నాకు కాల్ చేసింది. 210 00:12:58,779 --> 00:13:00,155 చాలా భయంతో ఉంది అప్పుడు తను. 211 00:13:05,577 --> 00:13:06,578 పరిస్థితి ఏం బాగాలేదు. 212 00:13:08,830 --> 00:13:10,624 ఫోన్ చేస్తుంటే కార్మెన్ ఎత్తడం లేదు, 213 00:13:10,624 --> 00:13:11,875 నేను... చాలాసార్లు కాల్ చేశా. 214 00:13:13,001 --> 00:13:14,461 అందుకని ఇక్కడికే వచ్చి చూద్దామనుకున్నా. 215 00:13:14,461 --> 00:13:16,421 ఇంట్లో రక్తం ఉంది, తను... 216 00:13:17,714 --> 00:13:19,842 కార్మెన్... తను... 217 00:13:19,842 --> 00:13:23,679 కాబట్టి నేను... నేను పోలీసులకి కాల్ చేద్దామనుకున్నా. నంబర్ నొక్కుతూ ఉన్నా కూడా. 218 00:13:23,679 --> 00:13:25,264 ఫైర్ ప్లేస్ మీద ఒక తుపాకీ ఉంది, 219 00:13:25,264 --> 00:13:29,351 అది అక్కడ ఎందుకు ఉందో అర్థం కాలేదు... ఇంతలో ఒకడు లోపలికి వచ్చాడు, నాకు విషయం అర్థమైంది. 220 00:13:29,351 --> 00:13:32,104 అతని... అతని చేతిలో శవాలను తీసుకెళ్లే కవర్ ఉంది. 221 00:13:32,104 --> 00:13:35,941 అసలు... అసలు అలాంటి కవరును ఎవరైనా ఎందుకు తెస్తారు? 222 00:13:35,941 --> 00:13:38,402 ఎవరు... ఎవరు తెస్తారు? 223 00:13:39,111 --> 00:13:41,071 తుపాకీ అక్కడ ఉండింది. అతను అక్కడ ఉన్నాడు. 224 00:13:41,071 --> 00:13:46,577 నన్ను చూశాడు. నేను అతడిని చూడటం అతనికి నచ్చలేదు. 225 00:13:46,577 --> 00:13:48,120 అప్పుడు... 226 00:13:50,622 --> 00:13:51,623 అదన్నమాట. 227 00:14:01,842 --> 00:14:04,428 - నేను కావాలని చేయలేదు. కావాలని చేయలేదు. - ఏం పర్వాలేదు. 228 00:14:07,139 --> 00:14:08,390 తను ఏ తప్పూ చేయలేదు. 229 00:14:10,225 --> 00:14:13,604 - మరి పోలీసులకి కాల్ చేసి ఉండవచ్చు కదా? - నేను... చాలాసార్లు చెప్పాను, 230 00:14:13,604 --> 00:14:16,732 "మనం ఫోన్ చేసి ఉండాల్సింది," అని కానీ... తను అందుకు ఒప్పుకోలేదు. 231 00:14:16,732 --> 00:14:18,692 - అది స్కాండల్ అవ్వడం తనకి ఇష్టం లేదు. - స్కాండల్ ఏముంది? 232 00:14:18,692 --> 00:14:20,527 నేను క్లిఫర్డ్ కేసుల చిట్టాని చూశాను. 233 00:14:21,195 --> 00:14:23,530 పోలీసులు ఖచ్చితంగా తనని ఘనంగా సత్కరించి ఉండేవాళ్లు. 234 00:14:23,530 --> 00:14:26,742 కుటుంబం కోసం తను ఏమైనా చేస్తుంది. తనకి కుటుంబమే ముఖ్యం. 235 00:14:27,409 --> 00:14:29,578 రెండేళ్ల నుండి వాళ్ల గురించి కథనాలేవీ రాకుండా ఉన్నాయి... 236 00:14:29,578 --> 00:14:31,830 - వావ్. - ...ఇప్పుడు ఇది బయటకు పొక్కితే ఏమైనా ఉందా? 237 00:14:33,040 --> 00:14:36,210 తను భయపడిపోయింది. ఇద్దరం భయపడ్డాం. 238 00:14:41,173 --> 00:14:43,217 తనని చివరిసారిగా నేను చూసింది అదే. 239 00:14:44,676 --> 00:14:47,012 ఎంతైనా... ఎంతైనా తను నాకు బిడ్డే కదా. 240 00:14:48,263 --> 00:14:50,724 తనని నేను నా సొంత బిడ్డలానే చూస్తాను. 241 00:14:53,435 --> 00:14:55,812 కానీ మేము పిచ్చి పని చేశాం. 242 00:14:57,022 --> 00:14:59,608 తను చాలా పిచ్చి పనులు చేస్తుంది, నేను కూడా చేస్తాననే చెప్పాలి. 243 00:14:59,608 --> 00:15:01,944 ఇప్పుడు పెనము నుండి పొయ్యిలో పడ్డాం. 244 00:15:05,864 --> 00:15:06,865 ఆమెపై మీకు ప్రేమ ఉంది. 245 00:15:08,909 --> 00:15:11,245 ఆమె గురించి మీరు అంత పిచ్చి పని చేశారంటే, 246 00:15:12,204 --> 00:15:13,789 దానికి అత్యుత్తమ కారణం అదే అవుతుంది. 247 00:15:18,502 --> 00:15:20,254 అసలైన కన్యా రాశి వాడిలా చెప్పావు. 248 00:15:28,178 --> 00:15:31,014 తనని మనం కనిపెడతాం. సరేనా? కనిపెట్టి తీరుతాం. 249 00:15:33,308 --> 00:15:34,309 నేను ఖచ్చితంగా కనిపెడతాను తనని. 250 00:15:36,687 --> 00:15:37,521 మాటిస్తున్నాను. 251 00:15:40,148 --> 00:15:41,733 ఇంతకీ ఎవరు నువ్వు, జాన్ షుగర్? 252 00:15:44,695 --> 00:15:47,030 అనధికార యాక్సెస్ గుర్తించబడింది 253 00:15:57,291 --> 00:15:58,292 1551 లేకెన్ అవెన్యూ 254 00:15:58,292 --> 00:15:59,376 ఎవరు ఉన్నారు ఇక్కడ? 255 00:16:00,002 --> 00:16:00,878 {\an8}నేషనల్ సెక్యూరిటీ ఎజెన్సీ 256 00:16:00,878 --> 00:16:01,879 పర్సనల్ ఫైల్, గోప్యమైనది 257 00:16:01,879 --> 00:16:03,964 అతను డిఎల్ఐ నుండి బయటికి వచ్చాక, మెరీన్ కార్ప్స్ లో చేరాడు. 258 00:16:07,509 --> 00:16:09,136 {\an8}వింత జీవితమబ్బా. 259 00:16:09,136 --> 00:16:11,221 భార్యాపిల్లలు లేరా? 260 00:16:12,806 --> 00:16:14,016 మరి అతని బలహీనతని పట్టుకోవడం ఎలా? 261 00:16:15,267 --> 00:16:16,852 తల్లి ఎలాగూ ఉంటుంది కదా. 262 00:16:16,852 --> 00:16:18,270 నిజమే. 263 00:16:18,937 --> 00:16:20,564 హెలెన్ షుగర్, 264 00:16:20,564 --> 00:16:25,194 ఇప్పుడు ఆరిజోనాలోని ఫ్లాగ్ స్టాఫ్ లో ఉంటోంది. 265 00:16:27,362 --> 00:16:32,201 సినిమా తాలూకు రఫ్ కట్ చూశాను, బర్నీ. వాడు చాలా బాగా నటించాడు. 266 00:16:32,201 --> 00:16:34,578 అది నిజమే. చాలా బాగా నటించాడు. నిజంగానే. 267 00:16:34,578 --> 00:16:36,288 ఇది వాడి జీవితాన్ని మార్చేస్తుంది. 268 00:16:36,288 --> 00:16:40,334 చిన్నప్పుడు మన కొడుకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టరుగా నామినేట్ అయ్యాడు, 269 00:16:40,334 --> 00:16:42,211 ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుస్తాడు. 270 00:16:42,836 --> 00:16:47,591 వాడు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. ఏమైంది? 271 00:16:48,425 --> 00:16:51,303 డేవీ చేసిన పిచ్చి పనులు బయటపడే అవకాశం ఉంది. 272 00:16:51,303 --> 00:16:53,805 ఆమె పేరు చెప్పు. తను పెదవి విప్పకుండా నేను చూసుకుంటా. 273 00:16:53,805 --> 00:16:55,557 అదంత తేలికైన విషయం కాదు. 274 00:16:57,518 --> 00:16:58,769 మధ్యలో ఈ డిటెక్టివ్ కూడా ఉన్నాడు కదా. 275 00:16:58,769 --> 00:17:00,521 హా, షుగర్. 276 00:17:02,648 --> 00:17:04,942 ఆ విషయంలో నీకు సాయపడుతున్నాడని డేవీ చెప్పాడే. 277 00:17:04,942 --> 00:17:07,027 హా, మనోడు ఖాళీగా ఏ పని లేకుండా కూర్చొని ఉన్నాడు. 278 00:17:07,027 --> 00:17:08,654 ఖాళీగా ఉంటే, ఏదోక పిచ్చి పని చేస్తాడు. 279 00:17:08,654 --> 00:17:11,198 - అందుకే నేను వాడికి ఓ పని అప్పగించా. - హా. 280 00:17:13,617 --> 00:17:14,701 ఏంటి? 281 00:17:14,701 --> 00:17:15,911 పని జరిగిందా? 282 00:17:16,411 --> 00:17:17,454 జరిగింది, గురూజీ. 283 00:17:17,454 --> 00:17:19,580 - మంచి పని చేశావు. - థ్యాంక్యూ. 284 00:17:19,580 --> 00:17:20,665 పిచ్చెక్కించా. 285 00:17:30,509 --> 00:17:32,302 మెలనీ చెప్పిన దాని గురించి నా అభిప్రాయం ఏంటి? 286 00:17:33,095 --> 00:17:36,890 ఏమీ అర్థం కావట్లేదు. ఒలీవియా చాలా పిచ్చి పనులు చేసింది, 287 00:17:37,391 --> 00:17:39,518 తన వల్ల మళ్లీ తన కుటుంబానికి మచ్చ రాకూడదని భావించింది. 288 00:17:40,435 --> 00:17:41,353 అంతేగా. 289 00:17:42,229 --> 00:17:44,231 అందుకే కదా తన కారు డిక్కీలో ఒక శవం ఉంది. 290 00:17:45,357 --> 00:17:50,028 ఆ తర్వాత ఏం చేయాలి? భయం కాస్త తగ్గినప్పుడు 291 00:17:50,028 --> 00:17:52,865 ఎవరినైనా సంప్రదించి సాయం అడగాలి కదా? 292 00:17:52,865 --> 00:17:56,326 కానీ ఒలీవియా అలా చేయలేదు. అదే నాకు ఆందోళన కలిగిస్తోంది. 293 00:17:57,452 --> 00:18:00,873 ఎవరికో తను సాయం కోరడం అస్సలు ఇష్టం ఉన్నట్టు లేదు. 294 00:18:00,873 --> 00:18:03,417 ...సొంతంగా చేసుకోవాలంటే దానికి కాస్త సాయం కావాలి. 295 00:18:03,417 --> 00:18:05,294 సరే మరి, గిన్నెలో నీకు నీళ్లు నిండుగా పోసి పెట్టా. 296 00:18:05,294 --> 00:18:08,088 క్లింటన్ నీకు డిన్నర్ తెచ్చిస్తాడు. అందాకా నువ్వు ఆనందంగా సినిమా చూడు. 297 00:18:09,006 --> 00:18:10,340 నీకేమైనా పిచ్చా? 298 00:18:10,340 --> 00:18:11,758 మరీ అంత పిచ్చేం లేదు. 299 00:18:13,218 --> 00:18:14,928 - ఉంటా మరి, మిసెస్ డీట్రిక్సన్. - ఏమైంది? 300 00:18:16,221 --> 00:18:18,390 వావ్. ఈ సినిమా చాలా బాగుంటుంది. 301 00:18:20,976 --> 00:18:22,186 నీకు అతడిని చంపాలని ఉంది కదా? 302 00:18:22,186 --> 00:18:24,104 - క్లాసిక్ సినిమా ఇది. - అంత దారుణంగా మాట్లాడకు. 303 00:18:24,104 --> 00:18:25,647 నేనెవరని అనుకుంటున్నావు? 304 00:18:25,647 --> 00:18:27,608 ఒక అందమైన మహిళ ఉండే ఇంటి గుమ్మం ముందుకు వచ్చి, 305 00:18:27,608 --> 00:18:29,568 {\an8}"హాయ్, నేను భర్తలకు ప్రమాద బీమాలు అమ్ముతుంటా," అని చెప్పేవాడిననా? 306 00:18:29,568 --> 00:18:30,485 {\an8}కాస్మోపాలిటన్ పాలిగ్లాట్ సొసైటీ 307 00:18:30,485 --> 00:18:32,362 {\an8}నేను ఇక్కడికి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా? 308 00:18:33,197 --> 00:18:35,866 అవును, వెళ్లాలి. 309 00:18:36,950 --> 00:18:38,452 నువ్వు చెడ్డ మనిషివి. 310 00:18:38,452 --> 00:18:39,995 - అదృష్టం ఉంది నీకు బాగా. - నీ భర్తని 311 00:18:39,995 --> 00:18:42,247 - కానంత వరకూ నీకు ఆనందమే కదా. - బయలుదేరు ఇక. 312 00:18:42,247 --> 00:18:44,166 - నేను తప్పకుండా వెళ్లిపోతా, బంగారం. - సరే మరి. 313 00:18:44,166 --> 00:18:45,751 నేను వెళ్లిపోతా, కానీ ఒక చిన్న మాట చెప్తాను. 314 00:18:46,585 --> 00:18:47,961 నా కోసం వేచి చూడకు. 315 00:18:49,588 --> 00:18:51,632 నాకు మంచి పార్టీని ఆస్వాదించాలని లేదనుకోకండి. 316 00:18:51,632 --> 00:18:55,344 పాత మిత్రులు. మంచి సంగీతం. అందులో నచ్చకపోవడానికి ఏముంటుంది? 317 00:18:57,387 --> 00:19:02,059 ఏదేమైనా, పార్టీకి వచ్చేశా. ఇక ఏడుపు పక్కన పెట్టేసి, పని చూడాలి. 318 00:19:13,779 --> 00:19:16,615 ఈ పార్టీ అంత బోరింగ్ పార్టీకి నేనెప్పుడూ వెళ్లలేదు. 319 00:19:18,659 --> 00:19:20,494 అటెన్సియాన్, పొర్ ఫెవోర్! 320 00:19:20,494 --> 00:19:21,954 అలేంతిబా! 321 00:19:22,704 --> 00:19:25,541 ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే 322 00:19:25,541 --> 00:19:26,667 ఈ దేశపు భాషలో మాట్లాడతాను. 323 00:19:26,667 --> 00:19:28,919 నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తే మేలని అన్నారు. 324 00:19:29,962 --> 00:19:30,963 మళ్లీ అందరం ఇక్కడికి చేరుకున్నాం. 325 00:19:30,963 --> 00:19:33,674 ప్రపంచ నలుమూలలకి వెళ్లిపోతాం, మళ్లీ ఇక్కడికి వస్తాం. 326 00:19:34,633 --> 00:19:37,344 ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్లి, మన పని మనం చేసుకుంటాం. 327 00:19:38,011 --> 00:19:42,599 మన అతి ముఖ్యమైన పని. మనం విఫలమవ్వకుండా చేయాల్సిన పని. 328 00:19:43,976 --> 00:19:46,562 కానీ ఈరాత్రికి అందరం ఇక్కడ ఏకమయ్యాం. 329 00:19:47,771 --> 00:19:51,108 మీ అందరినీ చూస్తున్నందుకు, అందరూ ఇక్కడికి క్షేమంగా చేరుకున్నందుకు... 330 00:19:52,025 --> 00:19:55,153 నాకు చాలా ఆనందంగా ఉంది. 331 00:19:57,406 --> 00:20:01,702 ఇక్కడ ఆహారం ఉంది. డ్రింక్స్ ఉన్నాయి. 332 00:20:01,702 --> 00:20:05,122 మియా సొంతంగా నేర్చుకొని చేసిన ఏంజల్ ఫుడ్ కేకు కూడా ఉంది. 333 00:20:06,582 --> 00:20:07,916 అందరికీ స్వాగతం. 334 00:20:20,596 --> 00:20:24,558 ఒక పెద్ద టోపీ పెట్టుకొని, ఒళ్లంతా "సన్ స్క్రీన్" రాసుకున్నా, 335 00:20:24,558 --> 00:20:28,187 ఎండలోకి అడుగు పెడితే చాలు, 336 00:20:28,187 --> 00:20:30,189 చర్మం బాగా బిగుతుగా అయిపోతుంది. 337 00:20:38,530 --> 00:20:40,449 మరి నీ సంగతేంటి, షుగర్? 338 00:20:40,449 --> 00:20:41,533 బీచ్? 339 00:20:41,533 --> 00:20:43,118 - నీకు వెళ్లడం ఇష్టమా? - అవును. 340 00:20:43,118 --> 00:20:45,120 నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. 341 00:20:45,120 --> 00:20:46,413 ఇప్పుడే వస్తా. 342 00:21:03,013 --> 00:21:05,849 రూబీ చెప్పింది నిజమే. నువ్వు ఇంత ధగధగలాడిపోవడం నేనెప్పుడూ చూడలేదు. 343 00:21:05,849 --> 00:21:09,102 హేయ్, హెన్రీ. నువ్వు రావడం నేను గమనించలేదు. 344 00:21:09,102 --> 00:21:11,146 లేదు, నేను ఇప్పుడే వచ్చా. పని ముగించుకొని వచ్చా. 345 00:21:11,146 --> 00:21:12,981 - అంతా ఓకేనా? - హా, అంతా సూపర్ గా ఉంది. 346 00:21:12,981 --> 00:21:14,650 పద, కేకు కూడా ఉందట. 347 00:21:27,120 --> 00:21:28,789 నీకు షిబూయా క్రాసింగ్ తెలుసా? 348 00:21:28,789 --> 00:21:30,249 ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదు. 349 00:21:30,249 --> 00:21:34,586 అయ్యో, తప్పనిసరిగా వెళ్లు, హెన్రీ. నీకు భలే నచ్చుతుంది. 350 00:21:34,586 --> 00:21:36,463 ఈ భూమిపైన ఉండే చౌరాస్తాల్లో అత్యంత రద్దీగా ఉండే చౌరస్తా అది. 351 00:21:36,463 --> 00:21:39,716 ప్రతీ రెండు నిమిషాలకు ఆ చౌరాస్తా గుండా 3,000 మంది ప్రయాణిస్తుంటారు. 352 00:21:39,716 --> 00:21:42,261 ప్రతీరోజూ, ప్రతీ క్షణం అన్నమాట. 353 00:21:42,261 --> 00:21:46,849 ఒక కాఫీ షాపులో కూర్చొని, ఆ... ఆ చౌరాస్తా గుండా 354 00:21:46,849 --> 00:21:50,018 నడుస్తూ వెళ్లే జనాలను చూస్తూ ఉంటాను, వాళ్ల నవ్వులు, 355 00:21:50,018 --> 00:21:52,604 వాళ్ల ముఖంలో ఆనందం, కోపం, బాధని గమనిస్తుంటా, అందరూ అటూఇటూ తిరుగుతూనే ఉంటారు. 356 00:21:53,397 --> 00:21:57,734 ఊరికే వాళ్లని గమనిస్తూ నేను చాలా గంటలు అక్కడ కూర్చున్నా, హెన్రీ. 357 00:21:58,402 --> 00:22:00,153 అంటే... వాళ్లతో పూర్తిగా కనెక్ట్ అయిపోయా అన్నమాట. 358 00:22:01,905 --> 00:22:02,990 వినడానికి చాలా బాగుంది. 359 00:22:02,990 --> 00:22:08,328 హా, అవునులే. మరి నీ సంగతేంటి? ఏమైనా విశేషాలు చెప్పు. 360 00:22:09,079 --> 00:22:13,125 ఈమధ్య నాకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు. నీకు బాగానే పడుతోందా? 361 00:22:14,334 --> 00:22:16,628 నిజం చెప్పాలంటే నాకూ సరిగ్గా పట్టడం లేదు. 362 00:22:16,628 --> 00:22:20,007 హా. కాబట్టి, నిద్రపోవాలంటే గగనమైపోయింది నాకు. 363 00:22:20,007 --> 00:22:25,596 పోయిన వారం, అర్ధరాత్రి వేళ నేను నిద్ర లేచి, వెల్లుల్లిపాయలను కోసే మెషిన్ ని కొన్నా. 364 00:22:26,263 --> 00:22:27,222 హా. 365 00:22:27,222 --> 00:22:31,310 దాన్ని అలా చూస్తూ ఉన్నానన్నమాట. ఇక దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అనిపించేసింది. 366 00:22:31,310 --> 00:22:34,479 అది నా దగ్గర ఉండాలనుకున్నా. అసలు నాకు వెల్లుల్లి అంటేనే పడదు, కాబట్టి... 367 00:22:38,483 --> 00:22:39,526 నువ్వు వెళ్లావా? 368 00:22:39,526 --> 00:22:40,694 ఇంకా లేదు. 369 00:22:43,155 --> 00:22:45,616 - నీ ఆంథ్రపాలజీ పని ఎలా ఉంది? - నా గురించి నీకు తెలుసు కదా. 370 00:22:46,325 --> 00:22:50,245 కొన్ని పుస్తకాలు, సిద్దాంతాలు, ఒక ల్యాబ్ కోటు ఉంటే చాలు, దిల్ ఖుష్ నాకు. 371 00:22:50,871 --> 00:22:51,872 అది మంచిదే. 372 00:22:52,706 --> 00:22:54,333 నీ ఇతర పని ఎలా సాగుతోంది? 373 00:22:54,333 --> 00:22:56,126 పర్వాలేదు. కనిపించకుండా పోయిన ఒక యువతి కేసు... 374 00:22:56,919 --> 00:22:59,046 - దానికి... - దానికే నీ సమయమంతా అయిపోతుందా? 375 00:23:00,380 --> 00:23:03,509 తను ఒక యువతి, పాతికేళ్లుంటాయి. 376 00:23:04,760 --> 00:23:06,637 - జాన్. - ఏంటి? 377 00:23:09,348 --> 00:23:11,892 జాగ్రత్తగా ఉండు, అంతే. 378 00:23:24,947 --> 00:23:25,948 హా. 379 00:23:43,215 --> 00:23:44,258 ఏంటిది? 380 00:23:45,843 --> 00:23:48,053 నేను ఈ వృత్తిలో ఉన్నాను కదా, కాబట్టి నేను ఎవరెవరిని అయితే కలుస్తానో, 381 00:23:48,053 --> 00:23:50,597 వాళ్లతో మాట్లాడిన సంభాషణలను, నా ఆలోచనలను అందులో రాశా. 382 00:23:51,640 --> 00:23:52,933 అవునా? 383 00:23:52,933 --> 00:23:54,017 అవును. 384 00:23:56,061 --> 00:24:00,148 "ఎయిర్ కండిషనరుకు పైన ఉన్న కర్టెన్స్ అటూఇటూ కదలడం చూస్తుంటే చాలా బాగుంది. 385 00:24:02,150 --> 00:24:07,531 యూఎఫ్ఓ చాలా గొప్ప బ్యాండ్ అని, కానీ దానికి దక్కాల్సిన ఆదరణ దక్కలేదని అంటుంటారు, అది నిజమే." 386 00:24:08,365 --> 00:24:11,118 ఇందులో కేసులకి సంబంధించిన వాస్తవాలు ఏమైనా ఉన్నాయా, 387 00:24:11,118 --> 00:24:15,080 పైగా జపాన్ లోని ఒక వీధిలో జనాలు వెళ్తూ ఉన్నప్పుడు 388 00:24:15,080 --> 00:24:18,542 నీకు కలిగిన అనుభూతి గురించి పేజీలు, పేజీలు రాశావు. 389 00:24:18,542 --> 00:24:20,002 అది షిబూయా క్రాసింగ్ గురించి. 390 00:24:21,628 --> 00:24:25,299 ఆ తర్వాత, నిన్ను పిచ్చోడిలా చేసిన కేసు గురించి రాసుకున్నావు. 391 00:24:25,299 --> 00:24:27,926 - ఆ కేసు తీసుకోవద్దని నేను చెప్పా కూడా. - నేనేమీ ఆ కేసు విషయంలో పిచ్చోడిని అవ్వట్లేదు. 392 00:24:31,388 --> 00:24:36,185 "నేను తనని కనిపెట్టాలి. బర్నీని చూసినప్పుడల్లా 393 00:24:36,185 --> 00:24:38,812 నాకు అబద్ధాలు, బాధ మాత్రమే కనిపిస్తున్నాయి. 394 00:24:38,812 --> 00:24:41,106 తను కుటుంబానికి దూరంగా ఉండాలనుకుంటుంది అనుకుంటా." 395 00:24:41,106 --> 00:24:44,610 నాకు, నాకు, నాకు, అనిపిస్తోంది, అనిపిస్తోంది, అనిపిస్తోంది. 396 00:24:49,239 --> 00:24:53,368 మన పని జనాలను గమనించడమే, వాళ్ల జీవితాల్లోకి దూరిపోవడం కాదు. 397 00:24:53,368 --> 00:24:55,829 - నాకు తెలుసు. - ఈ ఆలోచన కూడా నీదే. 398 00:24:55,829 --> 00:24:57,831 - అవును. - జెన్ కి జరిగిన దానివల్ల నువ్వే దీన్ని ప్రతిపాదించావు. 399 00:24:58,874 --> 00:25:02,461 షుగర్, నువ్వు ఎల్లప్పుడూ ఏకాగ్రతతో ఉండాలి. నువ్వు ఎవరు అనేది మర్చిపోకు. 400 00:25:12,262 --> 00:25:13,680 ఇదుగో కొత్తది. 401 00:25:14,932 --> 00:25:15,974 థ్యాంక్యూ. 402 00:25:22,481 --> 00:25:23,607 వాళ్ల నుండి ఏమైనా కబురు అందిందా? 403 00:25:26,610 --> 00:25:30,322 మరి? ఏమంటున్నారు? 404 00:25:34,201 --> 00:25:35,994 మన మీదనే అంతా ఆధారపడి ఉందని అంటున్నారు. 405 00:25:42,709 --> 00:25:43,919 హేయ్, హేయ్. ఇంకో విషయం. 406 00:25:45,462 --> 00:25:47,297 టెరీసా ఇంటి బయట కాపలాగా ఉన్నవాళ్లకు సంబంధించి, 407 00:25:47,297 --> 00:25:48,841 చార్లీ రహస్యంగా తీసి పంపిన ఫోటోలు అందాయా? 408 00:25:49,633 --> 00:25:50,467 ఏమైనా తెలిసిందా? 409 00:25:50,467 --> 00:25:53,804 ఈ పార్టీ ఆహ్వానానికి సంబంధించి, నేను కాస్త దర్యాప్తు చేశాను. 410 00:25:53,804 --> 00:25:58,225 ఫ్రెంచ్ లో సొసైటే పాలిగ్లాట్ కాస్మోపాలిటాన్ అంటే 411 00:25:58,225 --> 00:26:01,228 కాస్మోపాలిటాన్ పాలిగ్లాట్ సొసైటీ అట. 412 00:26:02,020 --> 00:26:04,731 సరే. ముఖ్యమైన వ్యక్తి పేరు బైరన్ స్టాలింగ్స్. 413 00:26:04,731 --> 00:26:06,608 అతని మీద అనేక కేసులు ఉన్నాయి, అందులో వింతేమీ లేదనుకో. 414 00:26:06,608 --> 00:26:09,361 కానీ క్యాలిఫోర్నియా కరెక్షన్స్ జైలు వాళ్లు ఒక కొత్త ఎంక్రిప్షన్ సర్వరును వాడుతున్నారు, 415 00:26:09,361 --> 00:26:12,322 అది నాకు భలే చికాకు తెప్పిస్తోంది, కాబట్టి నాకు ఇంకో రోజు కావాలి. సరేనా? 416 00:26:12,322 --> 00:26:13,657 ఈ సొసైటీ విషయానికి వద్దాం. 417 00:26:13,657 --> 00:26:16,410 నాకు అతని కేసులతో పని లేదు. అతని ఫోన్స్ ని, మెయిల్స్ ని ట్యాప్ చేయ్... 418 00:26:16,410 --> 00:26:17,995 పాలీగ్లాట్ అంటే అర్థం తెలుసా? 419 00:26:17,995 --> 00:26:19,746 భాషల మీద పట్టు ఉన్న వ్యక్తి అని అర్థం. 420 00:26:20,831 --> 00:26:21,707 అవును. 421 00:26:21,707 --> 00:26:23,000 - హా, సరే. - మంచిది. 422 00:26:23,000 --> 00:26:27,671 ఈ గ్రూపులో ప్రపంచ నలుమూలల నుంచి గూఢచారులు ఉంటారనే పుకార్లు కెన్నీ చెవిన పడ్డాయి. 423 00:26:27,671 --> 00:26:29,882 అతను ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎక్కడో, ఎప్పుడో, ఎందుకో నాకు తెలియాలి. 424 00:26:29,882 --> 00:26:30,883 - షుగర్. - ఆ వివరాలన్నీ కావాలి. 425 00:26:30,883 --> 00:26:32,092 ఒకప్పుడు వాళ్లందరూ శత్రువులు. 426 00:26:32,092 --> 00:26:33,552 అందరూ ఉద్యోగాలు మానేసిన తర్వాత, 427 00:26:33,552 --> 00:26:37,014 అందరూ ఏకమై, ఏదైనా మంచి చేసి మార్పు తీసుకువద్దామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 428 00:26:37,014 --> 00:26:39,641 పుకారును బట్టి, అది చెడు పని కూడా కావచ్చు. 429 00:26:39,641 --> 00:26:41,685 ప్రపంచాన్ని కాపాడటానికి ప్రపంచంలోని గూఢచారులందరూ 430 00:26:41,685 --> 00:26:43,729 ఏకమవ్వడం అనే కాన్సెప్టుతో నేను ఒక సినిమా నిర్మించాను. 431 00:26:43,729 --> 00:26:44,813 "జర భద్రం." 432 00:26:44,813 --> 00:26:46,940 - సూపర్ సినిమా అది. - అది ఒక చెత్త సినిమా. 433 00:26:46,940 --> 00:26:49,776 కథాంశమే పిచ్చిది కాబట్టి, అది పరమ చెత్త సినిమా. 434 00:26:49,776 --> 00:26:53,113 చూడు, అతని గురించి వివరాలన్నీ మన దగ్గర ఉన్నాయని నేను అనట్లేదు. 435 00:26:53,113 --> 00:26:55,240 నాకు ఒక్కటి కూడా మిస్ కాకుండా వివరాలన్నీ కావాలి... 436 00:26:55,240 --> 00:26:57,743 - నేను చూసుకుంటా అన్నాగా. సరే. - సరే. అలాగే. 437 00:27:00,913 --> 00:27:01,955 అరిచినందుకు సారీ. 438 00:27:04,124 --> 00:27:05,709 డాక్టర్ వికర్స్ ని కలిశావా? 439 00:27:06,376 --> 00:27:09,004 - లేదు. నేను... నేను... - సరే. అలాగే. 440 00:27:09,004 --> 00:27:12,591 రేపు అపాయింట్మెంట్ తీసుకో. ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సరేనా? 441 00:27:13,091 --> 00:27:14,510 - సరే. - మంచిది. 442 00:27:14,510 --> 00:27:16,345 మనం చాలా ప్రమాదంలో ఉంటాం. 443 00:27:16,345 --> 00:27:18,013 నాకు తెలుసు, నేను చూసుకుంటా. 444 00:27:18,013 --> 00:27:19,431 లోపలికి వస్తున్నావా? 445 00:27:20,098 --> 00:27:21,350 లేదు, నేను అలా... 446 00:27:21,350 --> 00:27:24,811 శిక్ష అనుభవించేశావులే. సరే. ఇంటికి వెళ్లు ఇక. 447 00:27:24,811 --> 00:27:26,730 - సరే. గుడ్ నైట్. - గుడ్ నైట్. 448 00:27:26,730 --> 00:27:29,775 కెన్నీ, నేనూ ఈరాత్రి ఆరిజోనాకి బయలుదేరుతున్నాం. 449 00:27:30,442 --> 00:27:31,860 ఆరిజోనాకా? 450 00:27:31,860 --> 00:27:34,071 ఫ్లాగ్ స్టాఫ్ లో షుగర్ అమ్మ ఉంది, అక్కడికి. 451 00:27:34,988 --> 00:27:36,823 - డేవీ. - నన్ను చూసుకోమన్నావు కదా. 452 00:27:36,823 --> 00:27:38,075 ఆ పనిలోనే నేను ఉన్నా. 453 00:27:46,667 --> 00:27:49,545 అవకాశం అందిందని అందరూ ఎగబడుతున్నారు. 454 00:27:53,257 --> 00:27:55,259 ఇవాళ చాలా మందికి మండించాను నేను. 455 00:27:56,760 --> 00:27:57,928 రూబీకి కోపం రావడానికి కారణం ఉంది. 456 00:27:58,470 --> 00:28:00,931 - వికర్స్. - రూబీ, ఏంటి సంగతి? 457 00:28:00,931 --> 00:28:03,183 ఈ సమయంలో కాల్ చేసినందుకు సారీ. కానీ ఒక సమస్య వచ్చి పడింది. 458 00:28:04,268 --> 00:28:05,644 షుగర్, స్టాలింగ్స్ పై దర్యాప్తు చేస్తున్నాడు. 459 00:28:06,144 --> 00:28:08,397 మిగతా విషయాలని అతను ఇట్టే కనిపెట్టేయగలడు. 460 00:28:09,064 --> 00:28:12,025 మనం అలా జరగనివ్వకూడదు. ఇతరులకి చెప్పాల్సిన సమయం వచ్చేసింది. 461 00:28:12,025 --> 00:28:13,277 స్టాలింగ్స్ అరెస్ట్ రికార్డ్, హత్య 462 00:28:13,277 --> 00:28:14,194 ఇతరులకా? 463 00:28:15,654 --> 00:28:18,156 నువ్వు ఏదోకటి చేయ్, కానీ దీని గురించి మిల్లర్ కి చెప్పాలి. 464 00:28:19,950 --> 00:28:23,912 పనికే తొలి ప్రాధాన్యత. ఆ విషయంలో తను చెప్పింది నిజమే. 465 00:28:25,622 --> 00:28:27,374 కానీ ఈ కేసును నేను వదిలేసే ప్రసక్తే లేదు. 466 00:28:38,177 --> 00:28:39,428 ఏదో మిస్ అవుతున్నా నేను. 467 00:28:43,140 --> 00:28:44,266 ఎక్కువగా, కళ్ల ముందు ఉండేవే అవి. 468 00:28:47,227 --> 00:28:49,021 అంతర్గత భద్రతా శాఖ 469 00:28:49,021 --> 00:28:51,064 డేటా తొలగింపు - స్టాలింగ్స్, బైరన్ 470 00:28:51,064 --> 00:28:52,941 అది వస్తువైనా కావచ్చు, మనిషైనా కావచ్చు. 471 00:28:58,697 --> 00:29:00,032 ఆరిజోనాకి స్వాగతం గ్రాండ్ కాన్యన్ రాష్ట్రం 472 00:29:02,075 --> 00:29:07,164 నేను ఆశించే అబద్ధాలు. అలాంటి అబద్ధాలు మామూలే. 473 00:29:10,667 --> 00:29:13,420 జనాల రహస్యాలను కనిపెట్టడమే పని. 474 00:29:16,548 --> 00:29:19,760 కానీ ఈ కేసు వింతగా ఉంది, సీగల్ కుటుంబం కూడా వింతగానే ఉంది. 475 00:29:22,763 --> 00:29:24,348 ఏదో తేడాగా ఉంది. 476 00:29:29,645 --> 00:29:33,398 ఈ కేసులో ఎవరెవరికి పాత్ర ఉందో, ఎందుకు ఉందో, అది ఎలాగో కూడా నాకు తెలీదు. 477 00:29:35,817 --> 00:29:36,902 ప్రస్తుతానికైతే తెలీదు. 478 00:29:41,156 --> 00:29:42,366 రికార్డులని తీసివేయండి: ఆర్. పావిచ్ నిర్ధారించండి 479 00:29:49,289 --> 00:29:50,707 హాయ్. 480 00:29:50,707 --> 00:29:52,125 హలో. 481 00:30:01,134 --> 00:30:04,555 నేను పోలీసులకి కాల్ చేద్దామనుకున్నా. నంబర్ నొక్కుతూ ఉన్నా కూడా. అక్కడ ఒక తుపాకీ ఉంది... 482 00:30:07,266 --> 00:30:10,727 నేను ఖచ్చితంగా కనిపెడతాను తనని. మాటిస్తున్నాను. 483 00:30:21,947 --> 00:30:23,365 నేను అన్నింటినీ నియంత్రణలో ఉంచుకోవాలి. 484 00:30:35,961 --> 00:30:37,921 వాళ్ల దగ్గర ఎప్పుడూ ఏదోకటి దాచి పెట్టే ఉంటారు. 485 00:30:39,756 --> 00:30:41,508 వారిని భయపెట్టే విషయాన్ని. 486 00:30:44,761 --> 00:30:47,598 దాన్ని దాచడానికి వాళ్లు ఏమైనా చేస్తారు. 487 00:30:50,767 --> 00:30:52,227 అది మాత్రం నాకు బాగా తెలుసు. 488 00:31:07,618 --> 00:31:09,077 మనందరికీ రహస్యాలు ఉంటాయి. 489 00:31:14,374 --> 00:31:15,667 నాకు కూడా. 490 00:31:17,794 --> 00:31:19,505 మరీ ముఖ్యంగా, నాకు. 491 00:32:17,688 --> 00:32:19,690 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్