1 00:00:03,629 --> 00:00:07,549 భూమి మీద ఛాయ పడింది, ప్రపంచం రాయి నుండి రాయికి ధ్వసమైంది. 2 00:00:07,633 --> 00:00:12,221 సముద్రాలు మాయమయ్యాయి, పర్వతాలు ముంచుకు పోయాయి, రాజ్యాలు చిందర విందర అయ్యాయి. 3 00:00:12,304 --> 00:00:16,516 అంతా శిథిలం, అన్ని జ్ఞాపకాలు నాశనం, అన్నిటి మీద ఒకటే జ్ఞాపకం 4 00:00:16,600 --> 00:00:19,769 ఛాయను తీసుకొచ్చి, ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేసిన వ్యక్తిది. 5 00:00:19,853 --> 00:00:21,981 అతనిని వాళ్ళు నాగదేవత అని అనేవారు. 6 00:00:26,652 --> 00:00:29,612 శతాబ్దాలుగా, మేము అయిస్ సెడాయ్ సోదరీమణులం ప్రపంచ 7 00:00:29,696 --> 00:00:33,533 విచ్ఛిన్నాన్ని అర్థం చేసుకుంటున్నాం . 8 00:00:35,536 --> 00:00:39,414 మూడు వేల సంవత్సరాల క్రితం, లూస్ థెరిన్ మరియు కాంతి దళాలు 9 00:00:39,497 --> 00:00:41,959 సైతాన్‌ను నిర్బంధించి, తాళం వేసేశారు. 10 00:00:46,171 --> 00:00:47,756 అతన్ని నిర్బంధించక ముందు, 11 00:00:47,840 --> 00:00:50,801 సైతాన్ ఒక చివరి తిరుగుబాటు దాడి చేశాడు. 12 00:00:55,389 --> 00:00:59,185 పురుష అయిస్ సెడాయ్ల కోసం సైతాన్ శక్తి మూలాన్ని విషపూరితం చేశాడు. 13 00:01:01,978 --> 00:01:05,231 దీనితో, లూస్ థెరిన్ మతిస్థిమితం కోల్పోయాడు. 14 00:01:09,236 --> 00:01:11,155 అతను తన ప్రియమైన భార్యను చంపేశాడు. 15 00:01:12,031 --> 00:01:14,325 ఆమె కన్న అతని బిడ్డలను అతను హతమార్చాడు. 16 00:01:15,575 --> 00:01:19,496 అతని స్నేహితులను, అతని అస్థాన సభ్యులను... అందరినీ హతమార్చాడు. 17 00:01:23,082 --> 00:01:26,128 లూస్ థెరిన్ చేసింది ఏంటో అతనికి తెలియజేడానికి, 18 00:01:26,212 --> 00:01:28,296 సైతాన్ అతనికి పిచ్చి కుదుర్చాడు. 19 00:01:28,963 --> 00:01:31,884 కానీ లూస్ థెరిన్ మాత్రమే కాదు బాధపడింది. 20 00:01:31,966 --> 00:01:33,259 విషం విస్తరించింది. 21 00:01:34,552 --> 00:01:36,805 ఏ పురుష అయిస్ సెడాయ్ నూ మిగలలేదు. 22 00:01:37,472 --> 00:01:39,474 అలా విచ్ఛిన్నం మొదలయ్యింది. 23 00:01:43,145 --> 00:01:44,354 ఉన్మాద కాలం. 24 00:01:49,359 --> 00:01:53,697 అది అదుపులేని, అపరిమితమైన ఆవేశంతో ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేసిన సమయం. 25 00:01:57,742 --> 00:02:01,831 అది ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చేసింది, రెండో యుగం ముగిసింది. 26 00:02:04,082 --> 00:02:07,043 మానవాళి అంతరించేందుకు సిద్ధంగా ఉంది. 27 00:02:11,465 --> 00:02:13,175 మిగిలిన కొద్దిమంది బతికి ఉన్నవారు 28 00:02:13,634 --> 00:02:16,846 విచ్ఛిన్నమైన, గుర్తింకోలిన నేలపై చెల్లాచెదురైపోయారు. 29 00:02:20,890 --> 00:02:23,602 ఆ విచ్ఛిన్నం 100 ఏళ్ళు కొనసాగింది, 30 00:02:23,686 --> 00:02:27,522 అది చివరి సజీవ పురుష మాయావి శక్తిని ఉపయోగించకుండా చేసినప్పుడు అంతమవుతుంది. 31 00:02:28,899 --> 00:02:32,110 అప్పటికి, నాగరికత మొత్తం అంతరించిపోయింది. 32 00:02:34,737 --> 00:02:36,990 శతాబ్దాల పురోగతి, జ్ఞానం అంతా పోయింది. 33 00:02:38,908 --> 00:02:43,038 ఆ అపరిమితమైన నష్టంతో ఈ రోజు జీవిస్తున్న జీవితాలు రూపొందాయి. 34 00:02:46,876 --> 00:02:49,295 మీలో ఆ శాలువా తీసుగొలిగిన అదృష్టవంతులకు, 35 00:02:49,752 --> 00:02:53,299 అది అత్యంత పవిత్రమైన బాధ్యతలలో ఒకటి, ఒక అయిస్ సెడాయ్‌గా, 36 00:02:54,466 --> 00:02:57,468 ప్రపంచాన్ని ఇలాంటి మరో విచ్ఛిన్నం నుండి కాపాడడం. 37 00:03:06,103 --> 00:03:09,772 ద వీల్ ఆఫ్ టైమ్ మూలాలు