1 00:00:07,799 --> 00:00:11,512 ఐదు 2 00:00:35,536 --> 00:00:38,080 - హాయ్, అమ్మా. - హలో, బుజ్జీ. 3 00:00:39,373 --> 00:00:42,918 నన్ను ఉండనిస్తున్నందుకు థాంక్స్. నాకు నిజంగా సంతోషంగా ఉంది. 4 00:00:46,713 --> 00:00:47,714 ఎలా ఉన్నావు? 5 00:00:49,842 --> 00:00:52,886 ఓహ్, దేవుడా. అంతా చాలా గందరగోళంగా ఉంది. 6 00:00:54,388 --> 00:00:58,183 అంటే, ఆ బిల్డర్స్ తో ఇంకా రాబర్ట్ తో. 7 00:01:00,060 --> 00:01:02,187 రాబర్ట్ మళ్లీ అమెరికా వెళ్లాడా? 8 00:01:04,355 --> 00:01:07,484 అవును. తను మళ్లీ అమెరికా వెళ్లాడు. 9 00:01:08,318 --> 00:01:10,194 నువ్వు తినడానికి ఏదైనా తీసుకురానా? 10 00:01:10,195 --> 00:01:13,240 వద్దు, థాంక్స్. నాకు పెద్దగా ఆకలిగా లేదు. నిజానికి నాకు ఒంట్లో కాస్త నలతగా ఉంది. 11 00:01:13,907 --> 00:01:16,409 ఇప్పుడు ఎనిమిది గంటలు కావస్తోంది. నువ్వు ఏదైనా తినాలి. 12 00:01:16,410 --> 00:01:18,245 లేదు, నాకు మళ్లీ మైగ్రేన్ వచ్చింది అనిపిస్తోంది. 13 00:01:19,204 --> 00:01:21,790 నువ్వు ఏమీ అనుకోవు కదా... నేను కాసేపు అలా నడుం వాల్చనా? 14 00:01:22,499 --> 00:01:24,877 నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు తరచు తలనొప్పి వచ్చేది. 15 00:01:25,752 --> 00:01:26,753 అవును. 16 00:01:35,179 --> 00:01:37,306 మీ అమ్మ మతిమరుపు వ్యాధితో బాధపడుతోంది. 17 00:01:39,057 --> 00:01:43,478 ఆమె ఏ కాలంలో ఉందో, ఏ ప్రదేశంలో ఉందో ఆమెకి ఇప్పుడు స్పృహలో లేవు. 18 00:01:48,817 --> 00:01:51,777 నువ్వు కొన్ని వాసనల్ని పసిగట్టగలవు, 19 00:01:51,778 --> 00:01:55,908 అయితే కొన్ని నకిలీ పూల సువాసనలు కమ్మేసి అసలు వాసనల్ని కప్పి పుచ్చాలని చూస్తున్నాయి. 20 00:01:57,868 --> 00:02:00,162 ఒక వృద్ధురాలి ఇంట్లో వచ్చే వాసన. 21 00:02:03,749 --> 00:02:07,377 నువ్వు చివరిసారి మీ అమ్మ ఒడిలో ఎప్పుడు నిద్రపోయావో నీకు గుర్తులేదు. 22 00:02:09,253 --> 00:02:11,840 ఇదే మంచం మీద ఒకప్పుడు మీ నాన్న పడుకునేవాడు. 23 00:02:14,259 --> 00:02:19,264 కాసేపు నిద్రపోగలిగితే, నువ్వు మరింత స్పష్టంగా ఆలోచించగలవు అనుకుంటున్నావు. 24 00:02:20,766 --> 00:02:24,561 బహుశా నీ జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. 25 00:02:31,193 --> 00:02:32,194 థాంక్యూ, అమ్మా. 26 00:02:47,334 --> 00:02:52,714 జోనథన్ ని తిరిగి బతికించడానికి జస్టిన్ మాజీ శిష్యుడు టామీ నాకు సాయం చేశాడు. 27 00:02:53,966 --> 00:02:57,177 కేవలం వృద్ధులు మాత్రమే ఫేస్ బుక్ వాడతారని అతను నాకు వివరించాడు, 28 00:02:57,886 --> 00:02:59,512 అందువల్ల మేము ఇన్ స్టాగ్రామ్ ఉపయోగించాము, 29 00:02:59,513 --> 00:03:00,513 ...కానీ ఏదీ జరగడం లేదు. 30 00:03:00,514 --> 00:03:01,597 ఇన్ స్టాగ్రామ్ జోనథన్ బ్రిగ్ స్టాక్ 31 00:03:01,598 --> 00:03:04,016 స్క్రీన్ ఉపయోగించండి. అది కీ బోర్డు. టచ్ స్క్రీన్. 32 00:03:04,017 --> 00:03:05,476 సరే. 33 00:03:05,477 --> 00:03:07,895 ఫోటోలు కాస్త పాతబడినట్లు కనిపించాయి, కానీ నేను కొద్దిగా ఫిల్టరింగ్ చేశా. 34 00:03:07,896 --> 00:03:09,105 ఇవి ఇప్పుడు బాగానే ఉన్నట్లున్నాయి. 35 00:03:09,106 --> 00:03:10,481 ఇది గొప్ప విషయం. 36 00:03:10,482 --> 00:03:14,193 చీర్స్. అతనికి ఇష్టమైన మ్యూజిక్ కి సంబంధించి మనం కొన్ని పోస్టులు పెట్టాలి, అనుకుంటా. 37 00:03:14,194 --> 00:03:15,571 అతను ఏం మ్యూజిక్ వినేవాడు? నీకు తెలుసా? 38 00:03:16,196 --> 00:03:20,783 లేదు, నాకు తెలియదు. బహుశా కైలీ మినోగ్. 39 00:03:20,784 --> 00:03:23,495 కైలీ. అవును. సెక్సీ. 40 00:03:23,996 --> 00:03:25,329 మనం మిగతా విశేషాలు కూడా పోస్ట్ చేయాలి. 41 00:03:25,330 --> 00:03:28,916 అంటే డ్రేక్ ఇంకా టైలర్, ద క్రియేటర్ లాంటివి. 42 00:03:28,917 --> 00:03:30,459 పోస్ట్ మెలోన్. అలాంటి పోస్టులు. 43 00:03:30,460 --> 00:03:33,379 నేను తనకి నా పోస్టులు కొన్ని ఫార్వార్డ్ చేస్తాను. 44 00:03:33,380 --> 00:03:35,007 తప్పకుండా. పుస్తకాల సంగతి ఏంటి? 45 00:03:37,050 --> 00:03:38,051 పుస్తకాలా? 46 00:03:38,969 --> 00:03:41,722 అతని వయసు పద్దెనిమిది, కాబట్టి తను డేమియన్ చదువుతుండచ్చు. 47 00:03:44,808 --> 00:03:45,976 హెర్మన్ హెసే. 48 00:03:46,476 --> 00:03:48,020 సరే. కానీ నేను ఆ పేర్లు వినలేదు. 49 00:03:49,730 --> 00:03:51,105 బహుశా హ్యారీ పోటర్ పెట్టచ్చేమో, 50 00:03:51,106 --> 00:03:54,026 కానీ నా వరకూ నేను, పుస్తకాల గురించి పోస్టులు పెట్టను. 51 00:03:54,526 --> 00:03:55,652 నువ్వు నిపుణుడివి. 52 00:03:56,278 --> 00:03:57,279 అవును. 53 00:03:58,363 --> 00:04:00,656 ఇప్పుడు, మనం ఈ కింద కొన్ని కామెంట్స్ మీద పని చేయాలి. 54 00:04:00,657 --> 00:04:02,784 జోనథన్ ని ఒక టీనేజరుగా పెట్టాను. 55 00:04:03,619 --> 00:04:07,622 వాడిది ఎప్పటికీ యుక్తవయస్సే, ఎప్పటికీ సెలవులోనే ఉంటాడు, 56 00:04:07,623 --> 00:04:09,499 యూనివర్సిటీలో చేరడానికి ముందుండే ఖాళీ సమయం. 57 00:04:11,877 --> 00:04:14,171 ఇప్పుడు మా అబ్బాయికి ఒక భవిష్యత్తు ఉంది. 58 00:04:18,759 --> 00:04:21,052 చనిపోయిన యువకుడి మీద రాబర్ట్ ఈర్ష్యతో ఉన్నాడు 59 00:04:21,053 --> 00:04:24,181 ఎందుకంటే అతనికి తన భార్యతో సంబంధం ఉంది ఇంకా తన బిడ్డని అతను కాపాడాడు. 60 00:04:26,558 --> 00:04:29,936 అతనితో సంబంధం ఉన్న సమయంలో కేథరిన్ అతడిని ఎన్నిమార్లు తల్చుకుని ఉంటుంది అని 61 00:04:29,937 --> 00:04:31,563 రాబర్ట్ ఆలోచిస్తున్నాడు. 62 00:04:33,190 --> 00:04:35,859 తమ ఇద్దరి మధ్య సెక్స్ ని ఎన్నిమార్లు పోల్చుకుని ఉంటుంది? 63 00:04:37,027 --> 00:04:38,445 తనతో భావప్రాప్తి అయినట్లు నటించేదా? 64 00:04:39,488 --> 00:04:42,491 కొన్నిసార్లా? ఎప్పుడూనా? 65 00:04:50,374 --> 00:04:54,294 రాత్రి విందు చేసిన తరువాత పాత్రల్ని శుభ్రం చేయడంలో నాన్నకి సాయపడాలని నికొలస్ కి తెలుసు, 66 00:04:55,128 --> 00:04:56,922 కానీ తనకి ఆ పని చేయడం ఇష్టం లేదు. 67 00:04:57,965 --> 00:05:01,260 నాన్న ఉత్సాహంగా మాట్లాడే మాటలు వినడం తనకి చిరాకు. 68 00:05:03,887 --> 00:05:06,348 తండ్రితో కలిసి ఉండటం అంత సుళువు కాదని అతనికి తెలుసు... 69 00:05:11,478 --> 00:05:12,688 కానీ ఉండటంలో ప్రయోజనం ఉంది. 70 00:05:13,605 --> 00:05:14,731 తనకి డబ్బు ఆదా అవుతోంది. 71 00:05:17,651 --> 00:05:20,904 తన తండ్రి కిందవరకూ వచ్చే సిగరెట్ వాసనని పసిగట్టలేడని అతనికి తెలుసు, 72 00:05:22,406 --> 00:05:25,200 కానీ ఒకవేళ ఆయన పసిగట్టినా, తనని ఏదైనా అంటాడా అంటే అనుమానమే. 73 00:05:26,827 --> 00:05:30,581 తమ మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని చెడగొట్టుకోవడానికి అతని తండ్రి ఇష్టపడడు. 74 00:05:37,713 --> 00:05:41,383 తన తల్లిదండ్రుల మధ్య ఏదో గొడవ నడుస్తోందని అతనికి అర్థమవుతోంది. 75 00:05:43,510 --> 00:05:46,555 అంతకుముందు సాయంత్రం, అతను తన తల్లి విషయంలో జాలి పడ్డాడు, 76 00:05:47,264 --> 00:05:50,058 కానీ గతంలో ఎప్పుడూ తన తల్లిని చూసి జాలిపడిన సందర్భాలు అతనికి గుర్తులేవు. 77 00:05:52,352 --> 00:05:56,355 ఆమె అలా వెళ్లిపోవడం చూసి అతనికి తన చిన్నతనం రోజులు గుర్తొచ్చాయి, 78 00:05:56,356 --> 00:05:58,317 అప్పట్లో ఆమె ఉద్యోగం పని మీద అలాగే వెళ్లిపోయేది. 79 00:05:59,109 --> 00:06:01,194 కానీ తరువాత, ఆమె ఇంటికి వచ్చాక, 80 00:06:01,195 --> 00:06:05,199 ఆమె తనతోనే కాలక్షేపం చేసి, తనని ఎంతగా మిస్ అయ్యేదో చెబుతూ ఉండేది. 81 00:06:06,700 --> 00:06:10,913 చాలా రోజులు అతను ఆ మాటల్ని పట్టించుకునేవాడు కాదు, ఎందుకంటే అవి నిజంగా చెబుతున్నవని అతను నమ్మలేదు. 82 00:06:16,084 --> 00:06:17,085 గుడ్ నైట్. 83 00:06:17,794 --> 00:06:18,795 గుడ్ నైట్. 84 00:06:21,840 --> 00:06:22,925 రేపు నువ్వు పనికి వెళ్లాలా? 85 00:06:23,759 --> 00:06:25,092 అవును. 86 00:06:25,093 --> 00:06:27,513 - త్వరగా వెళతావా? - ఆలస్యం కావచ్చు. 87 00:06:29,932 --> 00:06:31,767 అయితే రాత్రి డిన్నర్ సమయంలో కలుస్తాను. 88 00:06:33,227 --> 00:06:34,228 సరే. 89 00:06:35,771 --> 00:06:36,772 అయితే మరి గుడ్ నైట్. 90 00:06:37,606 --> 00:06:38,607 గుడ్ నైట్. 91 00:06:43,028 --> 00:06:45,322 అతని గురించి తన తల్లిదండ్రులకి ఏమీ తెలియదు. 92 00:07:30,158 --> 00:07:32,452 నువ్వు మీ అమ్మ ముఖాన్ని పరిశీలిస్తావు 93 00:07:33,078 --> 00:07:36,081 ఇంకా ఆమె చనిపోయాక తను ఎలా కనిపిస్తుందో ఊహిస్తావు. 94 00:07:40,460 --> 00:07:43,589 నువ్వు కోల్పోయిన బంధాల తాలూకు విషాదం నిన్ను ఆవరిస్తుంది. 95 00:07:45,424 --> 00:07:48,677 నీ బాల్యం ఇంకా నీ బిడ్డ బాల్యం. 96 00:07:50,554 --> 00:07:51,930 మీ అమ్మ స్థైర్యం 97 00:07:52,472 --> 00:07:56,602 ఇంకా నీలో ఆ స్థైర్యాన్ని నింపుకొన్నావనే నీ నమ్మకం, 98 00:07:59,354 --> 00:08:03,775 ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల స్థైర్యాన్ని మీ అమ్మ ప్రేమ నీకు ఇచ్చిందని నీ నమ్మకం. 99 00:08:08,906 --> 00:08:11,408 మీ అమ్మ పేరు హెలెన్ అని నీకు తెలుసు, 100 00:08:12,075 --> 00:08:16,163 కానీ ఆ హెలెన్ ఆందోళనని, ఒంటరితనాన్ని ఇంకా ఆవేదనని అనుభవించి ఉంటుంది. 101 00:08:18,957 --> 00:08:21,043 కానీ ఆ విషయం గురించి నీకు నిజంగా ఏమీ తెలియదు 102 00:08:22,252 --> 00:08:27,716 ఎందుకంటే నీ దృష్టిలో, హెలెన్ అంటే ఎప్పుడూ మీ అమ్మే కాబట్టి. 103 00:08:59,665 --> 00:09:00,666 అమ్మ. 104 00:09:04,211 --> 00:09:05,838 అమ్మా, ఒక సంఘటన జరిగింది. 105 00:09:08,382 --> 00:09:10,884 నేను ఇక్కడికి బిల్డర్ల కారణంగా రాలేదు. 106 00:09:15,347 --> 00:09:18,725 నీకు బహుశా గుర్తుండి ఉండదు, కానీ కొన్ని సంవత్సరాల కిందట... 107 00:09:21,895 --> 00:09:23,564 నిజానికి ఇరవై ఏళ్ల కిందటి సంగతి. 108 00:09:24,898 --> 00:09:26,483 ఎందుకంటే నిక్ వయసు అప్పుడు ఐదేళ్లు. 109 00:09:26,984 --> 00:09:31,737 మేము హాలిడే టూర్ కి ఇటలీకి వెళ్లాం, 110 00:09:31,738 --> 00:09:33,614 ఇంకా, అంటే, నేను నిజంగా ఎదురు చూశాను... 111 00:09:33,615 --> 00:09:37,953 నువ్వు మీ అమ్మకి అన్ని విషయాలు చెప్పావు రాబర్ట్ కి చెప్పలేకపోయినవి ఆమెకి చెప్పావు. 112 00:09:39,746 --> 00:09:41,123 ఆ నిజాలు అన్నీ. 113 00:09:42,207 --> 00:09:44,084 నువ్వు చేసిన సిగ్గుమాలిన పనులు ఇంకా తప్పులు. 114 00:09:45,836 --> 00:09:48,547 అవి వింటున్నంత సేపూ మీ అమ్మ మౌనంగా ఉండిపోయింది, 115 00:09:49,715 --> 00:09:52,092 ఆమెకి అసలు నువ్వు చెప్పేది వినపడిందా అని నీకు సందేహం కలిగింది, 116 00:09:53,886 --> 00:09:57,097 నువ్వు చెప్పే విషయాలు వింటూ ఆమె నిద్రలోకి జారుకుంటే 117 00:09:58,640 --> 00:10:00,851 అప్పుడు వాటిలో కొన్ని విషయాలు ఆమెకి గుర్తుంటాయి. 118 00:10:20,829 --> 00:10:22,956 - యో. - ఎల్విస్ కోసం చూస్తున్నాను. 119 00:10:29,046 --> 00:10:32,174 - నువ్వు ఎవరు? - నేను నికొలస్ ని. ఇంతకుముందు ఇక్కడికి వచ్చాను. 120 00:10:33,717 --> 00:10:34,718 సరే. 121 00:10:45,771 --> 00:10:48,232 - ఎంత? - పది పౌండ్లు. 122 00:10:49,316 --> 00:10:50,816 నువ్వు ఉండేటట్లయితే, ఇంకో ఐదు ఎక్స్ ట్రా ఇవ్వాలి. 123 00:10:50,817 --> 00:10:52,152 నాకు పదిహేను ఇవ్వాలి, కదా? 124 00:10:52,653 --> 00:10:55,696 - అవును, ఎందుకంటే నేను అది ఇచ్చాను కదా. - చూడు, బాబు. 125 00:10:55,697 --> 00:10:56,782 త్వరగా కానివ్వు. 126 00:11:03,872 --> 00:11:07,376 నికొలస్ ఈ చోటుకి కొద్దిసార్లు మాత్రమే వచ్చాడు. 127 00:11:10,087 --> 00:11:12,130 అతనికి ఇది అలవాటు చేసుకోవాలని లేదు, 128 00:11:13,048 --> 00:11:15,926 ఇంకా దీని విషయంలో తను జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాడని అనుకుంటున్నాడు. 129 00:11:17,678 --> 00:11:21,515 కాస్త ఆనందం కోసం అప్పుడప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు, 130 00:11:22,307 --> 00:11:23,892 కానీ ఎప్పుడూ అతిగా అలవాటుపడకూడదు. 131 00:11:39,449 --> 00:11:42,911 మీ అమ్మ ప్రశాంతంగా గురకపెడుతుంటే నువ్వు ఆమెకి నిజాలన్నీ చెప్పేశావు. 132 00:11:44,830 --> 00:11:47,249 ఇంక చివరికి, నువ్వు అలసిపోయావు, 133 00:11:48,166 --> 00:11:50,252 దానితో దీర్ఘ నిద్రలోకి జారుకున్నావు. 134 00:11:53,338 --> 00:11:55,339 నీ కథని చెప్పుకోవడం అనేది 135 00:11:55,340 --> 00:11:58,467 నీకు ఎంతో నొప్పిని కలిగించిన ట్యూమర్ పుండుని 136 00:11:58,468 --> 00:12:00,846 మళ్లీ చేత్తో కెలకడం లాంటిదే. 137 00:12:02,431 --> 00:12:05,726 ఇక ఇప్పుడు, మిగతా వారి విషయంలో కూడా అలాగే ఉంటుందని నీకు అర్థమైంది. 138 00:12:37,841 --> 00:12:41,136 ఆ రోజు ఉదయం ఆమె ఆఫీసు తెరవడానికి ముందే నేను అక్కడికి చేరుకున్నాను, 139 00:12:41,803 --> 00:12:44,472 ఇంకా ఆ ఆసియా అమ్మాయి రాక కోసం ఎదురుచూశాను. 140 00:12:44,473 --> 00:12:46,349 ఏదో జరుగుతోందని నాకు అనిపిస్తోంది. 141 00:12:46,350 --> 00:12:48,060 ఆమె బహుశా కింది స్థాయి ఉద్యోగి కావచ్చు. 142 00:12:49,061 --> 00:12:51,939 కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్ తో కలిసి ఆమె బయటకి రావడం నేను చూశాను, 143 00:12:52,564 --> 00:12:56,735 ఆమెని కూడా భోజనానికి ఆహ్వానించినప్పుడు చాలా మురిసిపోయింది. 144 00:12:59,613 --> 00:13:00,989 ఈ రోజు నాకు ఎలా అనిపిస్తోందంటే... 145 00:13:03,325 --> 00:13:05,577 ఎక్స్ క్యూజ్ మీ. మిస్, ఎక్స్ క్యూజ్ మీ. 146 00:13:06,078 --> 00:13:07,371 సారీ. మీరు... 147 00:13:08,163 --> 00:13:11,082 మీరు... మీరు కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్ తో కలిసి పని చేస్తారు, 148 00:13:11,083 --> 00:13:12,918 - అవును కదా? - అవును. 149 00:13:13,710 --> 00:13:16,547 నా కోసం మీ సమయంలో ఒక నిమిషం కేటాయించగలరా? 150 00:13:17,089 --> 00:13:18,965 మీరు ప్యాకేజీలు ఏమైనా ఉంటే రిసెప్షన్ లో ఇచ్చేయండి. 151 00:13:18,966 --> 00:13:22,344 ఓహ్, లేదు, లేదు, లేదు, లేదు. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. 152 00:13:23,011 --> 00:13:25,972 మీరు చెప్పండి. మీ పేరు? 153 00:13:25,973 --> 00:13:26,890 ఓహ్, అవును. 154 00:13:28,851 --> 00:13:29,684 సారీ. 155 00:13:29,685 --> 00:13:31,770 సరే, నా పేరు స్టీఫెన్ బ్రిగ్ స్టాక్. 156 00:13:33,689 --> 00:13:35,439 నా పేరు జిసూ కిమ్. 157 00:13:35,440 --> 00:13:38,568 నాతో పాటు మేడ మీదకి వస్తారా, అక్కడ మనం మాట్లాడుకోవచ్చు, మిస్టర్ బ్రిగ్ స్టాక్? 158 00:13:38,569 --> 00:13:42,280 ఓహ్, లేదు, లేదు, లేదు, లేదు, లేదు. నేను ఇక్కడే ఉంటాను. 159 00:13:42,281 --> 00:13:44,908 సరే. అయితే కూర్చోవచ్చు కదా? 160 00:13:46,535 --> 00:13:47,451 మంచిది. 161 00:13:47,452 --> 00:13:51,415 ఆమె ఇప్పట్లో ఇక్కడికి ఖచ్చితంగా రాదంటారా? 162 00:13:51,915 --> 00:13:53,249 ఎవరు కేథరిన్? 163 00:13:53,250 --> 00:13:55,334 లేదు, ఆమె ఫోన్ చేసింది. ఈ రోజు ఆమె రావడం లేదట. 164 00:13:55,335 --> 00:13:58,337 అదిగో వచ్చేసింది. హేయ్, జిసూ. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావా? 165 00:13:58,338 --> 00:13:59,672 - ఒక ఈమెయిల్ పంపించా... - మంచిది. అవును. 166 00:13:59,673 --> 00:14:01,716 ...కేథరిన్ కి చూపించమన్నాను చూశావా? దాన్ని ఏం చేశావు? 167 00:14:01,717 --> 00:14:03,342 - నాకు ఒక నిమిషం టైమ్ ఇస్తారా ప్లీజ్? - సారీ. 168 00:14:03,343 --> 00:14:04,719 - మీరు ఏవో మాటల మధ్యలో ఉన్నారు. - అవును. 169 00:14:04,720 --> 00:14:05,803 ఎలా ఉన్నావు? బాగున్నావా? 170 00:14:05,804 --> 00:14:07,388 - విను, అది చాలా ముఖ్యం. - తెలుసు, తెలుసు. 171 00:14:07,389 --> 00:14:09,098 కాబట్టి ఈ రోజు ఆ పని చేశావంటే, సంతోషిస్తాను. 172 00:14:09,099 --> 00:14:12,644 ఆశయానికి ఒక వాసన ఉంటుంది దాన్ని దాచి ఉంచడం అసాధ్యం, 173 00:14:13,395 --> 00:14:15,981 ఇంకా జిసూ కిమ్ లో అది బాగా ఉంది. 174 00:14:16,648 --> 00:14:20,109 ఒక గొప్ప కథని తెలుసుకోవడం అనేది తన కెరీర్ ని మలుపు తిప్పే 175 00:14:20,110 --> 00:14:23,030 ఒక మంచి అవకాశం కాగలదని ఆమె పసిగట్టింది. 176 00:14:24,281 --> 00:14:28,284 స్పష్టంగా, ఆమె చాలా కాలంగా కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్ తో కలిసి చాలా దగ్గరగా పని చేస్తోంది 177 00:14:28,285 --> 00:14:32,789 ఎందుకంటే మనుషులు తమ మనసులో మాటల్ని చెప్పేలా కేథరిన్ వాడే చిట్కాల్ని తను నా మీద కూడా ప్రయోగిస్తోంది. 178 00:14:33,790 --> 00:14:35,959 అయితే, ఇదంతా దేని గురించి, మిస్టర్ బ్రిగ్ స్టాక్? 179 00:14:37,044 --> 00:14:39,087 ఇది కష్టంగా ఉంది. 180 00:14:39,880 --> 00:14:41,340 నేను అసలు ఇక్కడికి రావచ్చో లేదో నాకు తెలియదు. 181 00:14:46,887 --> 00:14:47,930 మీరు ఇక్కడ క్షేమంగా ఉంటారు. 182 00:14:48,430 --> 00:14:49,431 మీరు నాతో మాట్లాడచ్చు. 183 00:14:50,182 --> 00:14:53,519 లేదా మీకు కావాలంటే, నా ఫోన్ నెంబరు ఇస్తాను, మీరు ఎప్పుడయినా ఫోన్ చేయచ్చు. 184 00:14:55,062 --> 00:14:59,316 కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్ నన్ను వేధిస్తున్నది. 185 00:15:01,568 --> 00:15:03,153 సారీ, మిస్టర్ బ్రిగ్ స్టాక్. 186 00:15:03,654 --> 00:15:05,072 దయచేసి మీరు కాస్త వివరంగా చెప్పగలరా? 187 00:15:06,740 --> 00:15:08,659 ఆమె నన్ను బెదిరిస్తోంది. 188 00:15:09,993 --> 00:15:11,828 ఆమె మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తోంది? 189 00:15:13,956 --> 00:15:15,791 ఎందుకంటే నేను రాసిన దాని గురించి. 190 00:15:16,500 --> 00:15:18,335 మీరు ఏం రాశారు, మిస్టర్ బ్రిగ్ స్టాక్? 191 00:15:22,089 --> 00:15:23,090 నవలా? 192 00:15:23,757 --> 00:15:25,758 {\an8}మీరు రచయితా, మిస్టర్ బ్రిగ్ స్టాక్? 193 00:15:25,759 --> 00:15:29,971 {\an8}లేదు, కానీ ఈ ప్రపంచానికి నేను ఒక నిజం చెప్పాల్సి వచ్చింది. 194 00:15:29,972 --> 00:15:31,472 {\an8}ద పెర్ఫెక్ట్ స్ట్రేంజర్ ఇ. జె. ప్రెస్టన్ 195 00:15:31,473 --> 00:15:35,101 {\an8}నేను స్వయంగా దీన్ని ప్రచురించాను, నా సొంత డబ్బుతో, కానీ ఒక మారుపేరుతో. 196 00:15:35,102 --> 00:15:39,523 నీ కోసం, మీ సిబ్బంది కోసం నేను కొన్ని కాపీలు తీసుకువచ్చాను. 197 00:15:40,023 --> 00:15:45,529 కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్ నిజస్వరూపం ఏమిటో ఈ ప్రపంచం తెలుసుకోవాలి. 198 00:15:46,154 --> 00:15:49,616 దీన్ని పంపిణీ చేయకుండా ఆమె నన్ను అడ్డుకుంటోంది. 199 00:15:50,367 --> 00:15:52,118 అది ఘోరం. 200 00:15:52,119 --> 00:15:53,662 ఇది వినడం నాకు బాధగా ఉంది. 201 00:15:57,332 --> 00:16:02,378 ఆమె నా ఆన్సరింగ్ మెషీన్ కి ఫోన్ చేసి బెదిరింపు మెసేజులు ఇస్తోంది. 202 00:16:02,379 --> 00:16:06,174 కానీ ఈ పుస్తకం బయటకి రాకుండా అడ్డుకోవాలని కేథరిన్ ఎందుకు ప్రయత్నిస్తుంది? 203 00:16:06,175 --> 00:16:10,679 ఎందుకంటే కొన్ని సంవత్సరాల కిందట ఏం జరిగిందో ఈ పుస్తకం చెబుతుంది. 204 00:16:11,471 --> 00:16:15,684 కొన్ని సంవత్సరాల కిందట ఏం జరిగింది, మిస్టర్ బ్రిగ్ స్టాక్? నాకు చెప్పగలరా? 205 00:16:16,602 --> 00:16:22,399 ఆమెకి ఒక వ్యక్తితో సంబంధం ఉండేది, కానీ అతను ఆమెకి ఇబ్బందిగా మారడంతో... 206 00:16:26,236 --> 00:16:28,071 అతడు చనిపోయేలా చేసింది. 207 00:16:37,247 --> 00:16:38,457 అది చాలా ఘోరం. 208 00:16:38,999 --> 00:16:41,084 - కానీ ఆమె అలా ఎలా చేయగలిగింది... - నేను వెళ్లాలి. ఆమె... 209 00:16:41,793 --> 00:16:43,003 తను వచ్చేస్తే... 210 00:16:43,921 --> 00:16:44,922 ఆమె... 211 00:16:45,631 --> 00:16:47,340 ఆ విషయాలన్నీ, ఆ పుస్తకంలో ఉన్నాయి. 212 00:16:47,341 --> 00:16:49,509 - లేదు, ప్లీజ్ ఉండండి. - లేదు, నేను ఇంక వెళ్లాలి. బై. 213 00:16:49,510 --> 00:16:51,761 దయచేసి నాకు చెప్పగలరా? మిస్టర్ బ్రిగ్ స్టాక్! స్టీఫెన్? 214 00:16:51,762 --> 00:16:55,014 చాలా చక్కగా, ఊహించేలా, ఇంకా ఘోరంగా అనిపించేది ఏమిటంటే 215 00:16:55,015 --> 00:17:00,561 కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్ కి చాలా సన్నిహితంగా ఉండేవారు, ఇంకా ఆమె ఆరాధకులు సైతం 216 00:17:00,562 --> 00:17:03,857 ఏ చిన్న అవకాశం వచ్చినా ఆమెకి ఎదురుతిరగడానికి సిద్ధంగా ఉండటం. 217 00:17:11,114 --> 00:17:14,617 మీ అమ్మకి నువ్వు రాత్రివేళ ఇచ్చిన ఒప్పుకోలుని నువ్వు మళ్లీ నెమరవేసుకుంటున్నావు. 218 00:17:16,411 --> 00:17:19,830 నువ్వు చెప్పిన నిజాలలో ఏమైనా దాచిపెట్టావేమో అని సరిచూసుకుంటున్నావు. 219 00:17:24,002 --> 00:17:26,505 ఆ ఉదయం, మీ అమ్మ ఏమీ మాట్లాడలేదు, 220 00:17:27,297 --> 00:17:31,718 ఇంకా ఆమెకి నీ గురించి తెలిసినా నిన్ను తప్పుపట్టలేదనే ఆలోచన నీ మనసుని కదిలించింది. 221 00:18:08,547 --> 00:18:11,132 నికొలస్ ఆలోచన ఏమిటంటే 222 00:18:11,133 --> 00:18:13,760 తన తండ్రి బ్రేక్ ఫాస్ట్ కి కిందకి వెళ్లే సమయానికి నిద్రలేచి ముస్తాబు కావాలి. 223 00:18:15,888 --> 00:18:17,264 అతను లేవలేకపోయాడు. 224 00:18:18,432 --> 00:18:19,725 అది పెద్ద విషయం ఏమీ కాదు. 225 00:18:20,851 --> 00:18:22,894 ఎందుకంటే తన తండ్రి ఒకవేళ అడిగితే, 226 00:18:22,895 --> 00:18:26,064 తను అప్పటికప్పుడు ఏదో ఒక కథ అల్లి, ఆయనని నమ్మించగలడు. 227 00:18:27,941 --> 00:18:30,360 - హలో. - నికొలస్. హాయ్, ఎలా ఉన్నావు? 228 00:18:30,986 --> 00:18:32,237 బాగున్నాను. నీకు ఏం కావాలి? 229 00:18:33,238 --> 00:18:37,158 నేను ఇప్పుడే ఆన్ లైన్ లోకి వచ్చాను, ఇంకా నువ్వు చిన్నప్పుడు చదివిన కామిక్ పుస్తకాలు 230 00:18:37,159 --> 00:18:38,951 ప్రచురిస్తున్నారనే వార్త చూశాను. 231 00:18:38,952 --> 00:18:40,203 నీకు గుర్తుందా? హెల్బాయ్? 232 00:18:40,204 --> 00:18:42,455 అవును, నాకు అనిపించింది, నీకు ఒక కాపీ తీసుకోమంటావా? 233 00:18:42,456 --> 00:18:43,998 - వద్దు. - నిజంగానా? 234 00:18:43,999 --> 00:18:45,708 అది నిజానికి బాగుంటుంది అనుకున్నాను. 235 00:18:45,709 --> 00:18:47,668 నాకు వద్దు. బిజీగా ఉన్నాను, నేను వెళ్లాలి. 236 00:18:47,669 --> 00:18:49,671 అవును, నాకు తెలుసు. నువ్వు బిజీగా ఉంటావు. 237 00:18:50,464 --> 00:18:51,464 సరే, బై. 238 00:18:51,465 --> 00:18:53,717 - చూడు, సారీ. నిక్. ఉండు. - ఏంటి? 239 00:18:54,801 --> 00:18:59,013 నీ చిన్నతనంలో మనం ఇటలీకి వెళ్లాము 240 00:18:59,014 --> 00:19:00,933 - అది నీకు గుర్తు లేదు కదా? - ఆగు. 241 00:19:17,866 --> 00:19:19,868 పీనట్ ఎమ్ అండ్ ఎమ్ ఫ్యాక్టరీ 242 00:19:20,536 --> 00:19:23,497 నిజం 243 00:19:28,752 --> 00:19:30,503 - ఏంటి? - ఓహ్, అవును. అది నిజం. 244 00:19:30,504 --> 00:19:31,587 నీ చిన్నప్పుడు, 245 00:19:31,588 --> 00:19:33,799 మనం ఇటలీకి హాలిడే కోసం వెళ్లిన సంగతి నీకు గుర్తులేదు కదా? 246 00:19:34,383 --> 00:19:36,468 - లేదు. - అప్పుడు నీ వయసు ఐదేళ్లు. 247 00:19:37,010 --> 00:19:38,219 - నీకు గుర్తులేదా? - నాకు గుర్తులేదు. 248 00:19:38,220 --> 00:19:40,137 నీకు తెలుసా, నీకు ఒక గాలి పడవ ఉండేది, 249 00:19:40,138 --> 00:19:41,597 - నీకు ఇష్టమైన ఈత దుస్తులు. - ఇంక చాలు. 250 00:19:41,598 --> 00:19:43,099 నువ్వు, నాన్న యాత్ర గురించి మాట్లాడటం ఆపుతారా? 251 00:19:43,100 --> 00:19:45,726 అయితే, ఏంటి... నాన్న దాని గురించి మాట్లాడారా, బంగారం? 252 00:19:45,727 --> 00:19:48,688 నాకు ఇప్పుడు దాని గురించి చెప్పే టైమ్ లేదు. నేను చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయి, బై. 253 00:19:48,689 --> 00:19:50,232 అవును, నాకు తెలుసు. సారీ, నాన్న... 254 00:19:51,733 --> 00:19:52,651 సారీ. 255 00:19:57,823 --> 00:19:58,949 జియో ఈగో డెత్ 256 00:20:16,550 --> 00:20:17,967 {\an8}ఫాలో అవుతున్నారు ప్రొఫైల్ వీక్షించండి 257 00:20:17,968 --> 00:20:19,052 {\an8}తిరిగి ఫాలో కండి 258 00:20:24,016 --> 00:20:25,017 {\an8}ఫాలో అవుతున్నారు మెసేజ్ 259 00:20:27,936 --> 00:20:28,937 మీ విశేషాలు నాకు నచ్చాయి 260 00:20:30,689 --> 00:20:31,690 ఆహాహా థాంక్యూ 261 00:20:36,153 --> 00:20:38,822 ఆ చిరు శబ్దం విన్నప్పుడు, నా గుండె ఆగిపోయినంత పనైంది. 262 00:20:39,364 --> 00:20:42,201 నేను ఇంతకుముందు ఎప్పుడూ నోటిఫికేషన్ అందుకోలేదు. 263 00:20:43,702 --> 00:20:44,577 ఇన్ స్టాగ్రామ్ 264 00:20:44,578 --> 00:20:46,455 ఆహాహా థాంక్యూ 265 00:20:50,667 --> 00:20:52,002 చేప వలలో పడింది. 266 00:20:52,836 --> 00:20:55,172 అది ఖచ్చితంగా వలలో చిక్కుకుంది. 267 00:20:56,006 --> 00:21:00,802 నేను మెల్లగా, చాలా మెల్లగా దాన్ని పట్టుకోవాలి. 268 00:21:27,412 --> 00:21:30,373 ఈ కొత్త తరం పిచ్చి ఏమిటో నాకు ఎప్పుడూ అర్థం కాదు 269 00:21:30,374 --> 00:21:32,918 పదాల్ని మొదటి అక్షరాలతో క్లుప్తంగా వాడుతుంటారు. 270 00:21:33,919 --> 00:21:34,919 టివై - థాంక్యూ 271 00:21:34,920 --> 00:21:37,798 మంచి విషయం ఏమిటంటే, నాకు అర్థం కావడానికి టామీ కొన్ని పదాలతో ఒక పదకోశం ఇచ్చి వెళ్లాడు. 272 00:21:38,632 --> 00:21:41,175 ఫుల్ స్టాప్స్, కామాలు, ప్రశ్నార్థకాలు, 273 00:21:41,176 --> 00:21:43,386 అవి ఏవీ పెట్టకూడదు అని చెప్పాడు. 274 00:21:43,387 --> 00:21:44,470 పీనట్స్ ఎమ్ అండ్ ఎమ్ నాకూ నచ్చవు. 275 00:21:44,471 --> 00:21:45,556 ఇప్పుడే చూశాను 276 00:21:49,434 --> 00:21:51,979 ఆహాహాహ్ అవి ఘోరమైనవి 277 00:21:57,609 --> 00:21:59,570 {\an8}నువ్వు కాలిఫోర్నియా వెళ్లావు ఫోటోలు చూశాను 278 00:22:03,824 --> 00:22:04,741 ప్రయాణాలు. 279 00:22:08,203 --> 00:22:09,912 అవును అమెరికాలో ప్రయాణం 280 00:22:09,913 --> 00:22:12,916 నికొలస్ ఎప్పుడూ ఆమెరికాలో పర్యటించలేదు. 281 00:22:14,835 --> 00:22:16,294 రెండు సంవత్సరాల కిందట, 282 00:22:16,295 --> 00:22:21,008 అతని తండ్రి లాస్ ఏంజెలెస్ లో మానవ హక్కుల చట్టం గురించి ఒక సదస్సులో పాల్గొనడానికి వెళ్లి 283 00:22:21,758 --> 00:22:23,260 తనని కూడా ఆయనతో పాటు తీసుకువెళ్లాడు. 284 00:22:25,554 --> 00:22:27,346 వాళ్లు అక్కడ ఐదు రోజులు గడిపారు, 285 00:22:27,347 --> 00:22:29,223 ఇంకా వాళ్లు కలిసి యూనివర్సల్ స్టూడియోస్ ఇంకా డిస్నీల్యాండ్ చూశారు. 286 00:22:29,224 --> 00:22:30,141 రోడ్ ప్రయాణమా? 287 00:22:30,142 --> 00:22:31,058 అవును 288 00:22:31,059 --> 00:22:33,228 అబద్ధంగా, నేను వాళ్ల మంచి కోరతాను 289 00:22:34,271 --> 00:22:36,857 ఈ పాట ఇప్పటికే ఉద్వేగాన్ని ఇస్తోంది కానీ ఇక్కడ ఒక హెచ్చరిక 290 00:22:41,612 --> 00:22:42,821 {\an8}అమ్మాయిలు బాగున్నారా? 291 00:22:49,203 --> 00:22:52,622 నికొలస్ కి అప్పుడే ఆన్ లైన్ లో పరిచయమైన యువ స్నేహితుడు 292 00:22:52,623 --> 00:22:56,710 తనకి ఇస్తున్న గౌరవం ఇంకా తన పట్ల చూపిస్తున్న ఆరాధనాభావం నచ్చుతున్నాయి. 293 00:23:10,599 --> 00:23:11,600 గుడ్ మార్నింగ్, జోడీ. 294 00:23:13,602 --> 00:23:14,603 గుడ్ మార్నింగ్. 295 00:23:16,480 --> 00:23:17,481 హాయ్. 296 00:24:02,693 --> 00:24:03,818 కేథీ, మనం మాట్లాడుకోవాలి. 297 00:24:03,819 --> 00:24:05,112 అలాగే, తప్పకుండా. 298 00:24:05,654 --> 00:24:07,154 స్టీఫెన్ బ్రిగ్ స్టాక్ వచ్చాడు. 299 00:24:07,155 --> 00:24:08,447 అతను పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. 300 00:24:08,448 --> 00:24:10,199 - ఏంటి? అతను ఇక్కడికి వచ్చాడా? - ఈ పుస్తకం. 301 00:24:10,200 --> 00:24:13,160 విషయం ఏమిటంటే, జిసూకి ఏం చేయాలో తోచక నా దగ్గరకి వచ్చింది. 302 00:24:13,161 --> 00:24:14,787 తను నాకు ఏం చెప్పిందంటే 303 00:24:14,788 --> 00:24:17,206 - మిస్టర్ బ్రిగ్ స్టాక్ గురించి కథ రాయద్దని నువ్వు చెప్పావట. - అవును. 304 00:24:17,207 --> 00:24:19,293 ఆ కథని ఎందుకు వద్దనుకున్నావా అని ఆలోచిస్తున్నాను. 305 00:24:19,835 --> 00:24:21,460 చూడు, అది నీకు అనవసరమైన విషయం. 306 00:24:21,461 --> 00:24:22,545 కానీ నాకు అవసరం అనిపిస్తోంది. 307 00:24:22,546 --> 00:24:23,963 అంటే, అది నాకు అనవసరమైతే బాగుండేది, 308 00:24:23,964 --> 00:24:27,133 కానీ ఒక జూనియర్ ఉద్యోగి నా దగ్గరకి వచ్చి నన్ను సలహా అడిగితే, 309 00:24:27,134 --> 00:24:28,426 అది నాకు అవసరమైన విషయమే అవుతుంది. 310 00:24:28,427 --> 00:24:31,304 మన టీమ్ లో జూనియర్ ఉద్యోగి ఎవరు, సైమన్? చెప్పు. 311 00:24:31,305 --> 00:24:33,514 అతను చిన్నపిల్లలతో లైంగిక వాంఛలు తీర్చుకునేవాడని జిసూకి చెప్పావట 312 00:24:33,515 --> 00:24:35,474 - ఇంకా అతడి మీద నిఘా పెట్టమని అడిగావట. - నేను... 313 00:24:35,475 --> 00:24:37,935 కానీ ఆమె ఆ పని చేసిన తరువాత, నువ్వు అదంతా వదిలేయమని చెప్పావట. 314 00:24:37,936 --> 00:24:40,022 నువ్వు అలా ఎందుకు చేశావా అని నేను కేవలం... ఆలోచిస్తున్నాను. 315 00:24:40,522 --> 00:24:44,567 నీకు లేదా జిసూకి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. 316 00:24:44,568 --> 00:24:45,985 ఇది నా వ్యక్తిగతమైన విషయం, 317 00:24:45,986 --> 00:24:48,529 ఇంకా దానికీ ఈ ఉద్యోగానికీ ఏమాత్రం సంబంధం లేదు. 318 00:24:48,530 --> 00:24:51,741 అయితే మరి అతని చిరునామా ఇంకా టెలిఫోన్ నెంబర్ కావాలని నన్ను ఎందుకు అడిగావు? 319 00:24:51,742 --> 00:24:54,285 - నేను నీకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. - అవును, నీకు ఉంది. 320 00:24:54,286 --> 00:24:57,205 సరే. ఇప్పుడు చెబుతా విను. ఈ పుస్తకంలో ఏం రాసి ఉందో నాకు తెలియదు. 321 00:24:57,206 --> 00:24:58,956 ఇంకా దాన్ని చదివేంత ఖాళీ దొరకలేదు, 322 00:24:58,957 --> 00:25:01,375 కానీ నువ్వు పరిశోధించమన్న ఆ చిన్నపిల్లలతో లైంగిక వాంఛలు తీర్చుకునే మనిషి 323 00:25:01,376 --> 00:25:03,419 తను రాసిన ఒక పుస్తకంతో ఇక్కడికి వచ్చాడు, 324 00:25:03,420 --> 00:25:05,505 ఇంకా ఆ కథలో నీ పాత్ర కూడా ఉందని జిసూ నాకు చెబుతోంది, 325 00:25:05,506 --> 00:25:06,881 ఆ పుస్తకంలో నీ ప్రస్తావన కూడా ఉందని, 326 00:25:06,882 --> 00:25:08,508 అతడిని నువ్వు వేధించావని, బెదిరించావని చెబుతోంది. 327 00:25:08,509 --> 00:25:09,675 అంటే, ఆ పుస్తకంలో అసలు ఏం ఉంది? 328 00:25:09,676 --> 00:25:11,052 - జిసూ... - నిజం ఒప్పుకుంటావా? 329 00:25:11,053 --> 00:25:12,970 - నువ్వు అబద్ధాలకోరువి. - ఏంటి? 330 00:25:12,971 --> 00:25:15,723 అతను చిన్నపిల్లలతో లైంగిక వాంఛలు తీర్చుకునే వాడని నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా చెప్పలేదు. 331 00:25:15,724 --> 00:25:17,934 - నిన్ను అడిగాను... లేదు. - లేదు! లేదు! నన్ను సరిచేయలేదు. 332 00:25:17,935 --> 00:25:19,435 ...స్టీఫెన్ బ్రిగ్ స్టాక్ ఆచూకీ తెలుసుకోమని అడిగాను... 333 00:25:19,436 --> 00:25:20,728 - సరే. - నాదా అబద్ధం? 334 00:25:20,729 --> 00:25:25,274 ...అంతే. సారీ, నిన్ను ఎందుకు అడిగానంటే నిన్ను నేను నమ్మాను. 335 00:25:25,275 --> 00:25:27,944 ఆపు. జిసూ మీద నింద వేయకు. సమాధానం చెప్పవలసింది తను కాదు. 336 00:25:27,945 --> 00:25:30,071 నువ్వు ఈ గొడవని ఎంజాయ్ చేస్తున్నావు, కదా? 337 00:25:30,072 --> 00:25:33,616 లేదు, నా ఉద్దేశం, మనం ఈ చర్చని మీటింగ్ రూమ్ లో జరిపి ఉండచ్చు, 338 00:25:33,617 --> 00:25:36,077 కానీ ఈ గొడవని అందరూ చూడాలన్నది నీ కోరిక. 339 00:25:36,078 --> 00:25:38,079 - కేథీ... - నా పేరు కేథరిన్. 340 00:25:38,080 --> 00:25:41,374 ఈ పరిస్థితిని సృష్టించింది నువ్వు, సరేనా? 341 00:25:41,375 --> 00:25:43,543 - నువ్వు మాతో నిజాయితీగా లేవు. - సరే. 342 00:25:43,544 --> 00:25:44,627 అది నాకు ఇబ్బంది కలిగిస్తోంది. 343 00:25:44,628 --> 00:25:46,045 నా ఉద్దేశం, అది మన మొత్తం టీమ్ ప్రతిష్టకి 344 00:25:46,046 --> 00:25:47,421 - భంగం. - అవును! 345 00:25:47,422 --> 00:25:49,841 ఈ సంస్థ నిజాయితీ ప్రాతిపదికన ఎదిగింది. 346 00:25:49,842 --> 00:25:51,384 నువ్వు ఎవరని అనుకుంటున్నావు? 347 00:25:51,385 --> 00:25:54,345 మిస్టర్ బ్రిగ్ స్టాక్ మా దగ్గరకి ఎందుకు వచ్చాడంటే అతను భయపడిపోయాడు. 348 00:25:54,346 --> 00:25:55,555 నువ్వు జిసూకి అబద్ధం చెప్పావు. 349 00:25:55,556 --> 00:25:57,640 అతని అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ కోసం నువ్వు ఈమెని వాడుకుని 350 00:25:57,641 --> 00:26:00,059 తరువాత అతని ఫోన్ ఆన్సరింగ్ మెషీన్ కి బెదిరింపు మెసేజులు పంపించావు. 351 00:26:00,060 --> 00:26:02,604 - కేథీ... - నా మీద చేయి తియ్యి. 352 00:26:04,189 --> 00:26:06,440 అతనే నన్ను వెంబడిస్తున్నాడు, సరేనా? 353 00:26:06,441 --> 00:26:07,775 అతనే నన్ను బెదిరిస్తున్నాడు. 354 00:26:07,776 --> 00:26:10,027 అతను నిన్ను బెదిరిస్తుంటే, నువ్వు పోలీసులకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? 355 00:26:10,028 --> 00:26:13,322 ఎందుకంటే అది వ్యక్తిగతమైన విషయం. ఆ విషయం నీ బుర్రకి అర్థం కావడం లేదా? 356 00:26:13,323 --> 00:26:15,324 సరే. విను. కాస్త ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు, సరేనా... 357 00:26:15,325 --> 00:26:18,160 నన్ను ప్రశాంతంగా ఉండమని నాకు చెప్పకు! 358 00:26:18,161 --> 00:26:19,245 దీని గురించి నన్ను ప్రశ్నించే 359 00:26:19,246 --> 00:26:20,621 - హక్కు నీకు లేదు. - నా మాట విను. 360 00:26:20,622 --> 00:26:21,831 - కేథీ... లేదు, నా మాట విను. - లేదు! 361 00:26:21,832 --> 00:26:23,958 - నీ వ్యక్తిగత జీవితం గురించి నేను అడిగానా? - అది ముఖ్యం కాదు. 362 00:26:23,959 --> 00:26:25,710 - లేదు. నీ డ్రగ్స్ ఏంటని అడిగానా? - ఆపు. చాలు! 363 00:26:25,711 --> 00:26:27,086 - ఏ వెబ్ సైట్స్ చూశావని అడిగానా? - చూడు 364 00:26:27,087 --> 00:26:29,005 - నువ్వు కలత చెందావు. - అవును, నేను కలత చెందాను. 365 00:26:29,006 --> 00:26:30,840 కానీ నువ్వు ఏ విషయాలయితే దాస్తున్నావో 366 00:26:30,841 --> 00:26:32,884 ఆ నిందల నుంచి నువ్వు నిజాయితీగా బయటపడితే మంచిదని నా ఉద్దేశం. 367 00:26:32,885 --> 00:26:34,678 నా మీద చేతులు తీయ్. 368 00:26:35,345 --> 00:26:36,304 ఛ! 369 00:26:36,305 --> 00:26:37,806 నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది. 370 00:26:39,516 --> 00:26:41,475 కేథీ, దీని గురించి ఇప్పుడు ఏం అంటావు? 371 00:26:41,476 --> 00:26:43,562 అదీ... నువ్వు కావాలని కోరుకున్నావు. 372 00:26:46,315 --> 00:26:47,941 నా పేరు కేథరిన్! 373 00:26:56,825 --> 00:26:58,869 నిన్ను బహిష్కరిస్తున్నాం, కేథరిన్. 374 00:27:02,039 --> 00:27:04,041 - నువ్వు బాగానే ఉన్నావా, సైమన్? - హా. 375 00:27:05,417 --> 00:27:07,377 - ఆమె అతనితో కావాలనే గొడవ పెట్టుకుంది. - కావాలనే కొట్టింది. 376 00:27:08,337 --> 00:27:09,755 ఎంత సైకో కదా. 377 00:27:18,764 --> 00:27:21,183 - ఎటు వెళ్తున్నావో చూసుకో. - సారీ. 378 00:27:27,940 --> 00:27:31,860 నికొలస్ రోజంతా జోనథన్ తో చాట్ చేస్తున్నాడు. 379 00:27:33,987 --> 00:27:36,865 అతను మాట్లాడటానికీ ఇంకా సలహాలు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు, 380 00:27:37,658 --> 00:27:40,869 ఇంకా తన ప్రతి మాటని జోనథన్ శ్రద్ధగా అనుసరిస్తున్నాడని అతను నమ్మాడు. 381 00:27:42,204 --> 00:27:44,623 తనని అతను నమ్ముతున్న తీరు మనసుకి హత్తుకునేలా ఉంది. 382 00:27:45,707 --> 00:27:47,041 పాపం పిచ్చోడు. 383 00:27:47,042 --> 00:27:51,964 తను చేసిన తప్పుల గురించి తనకన్నా ఆరేళ్ల జూనియర్ కి కథలుగా చెబుతున్నాడు, 384 00:27:52,506 --> 00:27:55,133 కానీ అతను దాదాపు ఇరవై ఏళ్ల కిందటే చనిపోయాడు. 385 00:27:57,511 --> 00:27:59,136 టీచింగ్ వృత్తి నాకు నేర్పించింది ఏమిటంటే 386 00:27:59,137 --> 00:28:02,641 తమ జీవితంలో చీకటి కోణం ఉన్న అబ్బాయల్ని గుర్తించే నేర్పు. 387 00:28:04,226 --> 00:28:07,729 ఆ కుర్రవాడి గురించి గతంలో అయితే నేను బాధపడి ఉండేవాడినేమో. 388 00:28:09,022 --> 00:28:12,401 ఎప్పుడైనా, అతనికి సాయం చేయడానికి ప్రయత్నమైనా చూసి ఉండేవాడిని. 389 00:28:14,111 --> 00:28:15,946 కానీ నికొలస్ పిల్లవాడు కాదు. 390 00:28:16,446 --> 00:28:18,657 అతను పాతికేళ్ల యువకుడు. 391 00:28:19,491 --> 00:28:22,828 అతను నా పందొమ్మిదేళ్ల బిడ్డతో అతను ఎంతగా ముచ్చట్లు చెప్పినా కూడా, 392 00:28:23,328 --> 00:28:26,789 తన సున్నితమైన, కుచించుకుపోయిన మనసుని 393 00:28:26,790 --> 00:28:29,168 నాలాంటి అనుభవజ్ఞుడి ముందు దాచలేకపోతున్నాడు. 394 00:28:31,044 --> 00:28:34,464 అతను ఆత్రుతగా ఉన్నాడు. మాట్లాడాలనే ఆత్రుత. 395 00:28:37,301 --> 00:28:39,970 ఇక అతడిని మాయ చేసే సమయం వచ్చింది. 396 00:28:50,063 --> 00:28:52,274 నా కోసం అతను ఎదురుచూసేలా చేయడం మొదలుపెట్టాను. 397 00:28:54,109 --> 00:28:58,447 అతడిలో ఆసక్తి రేకెత్తించడానికి, అటుఇటుగా పది నిమిషాల సమయం. 398 00:28:59,698 --> 00:29:00,908 ...నా మీద చేతులు తీయ్. 399 00:29:01,408 --> 00:29:02,284 మార్క్ చెప్పాడు దేవుడా ఏం అయింది? 400 00:29:03,577 --> 00:29:04,785 నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది. 401 00:29:04,786 --> 00:29:06,704 మెల్విన్ నీ గురించి చెప్పాడు ఎంత ఘోరం 402 00:29:06,705 --> 00:29:07,997 నేను ఏం చెప్పాలని కోరుకుంటున్నావు? 403 00:29:07,998 --> 00:29:09,499 నీకు అలా జరగాల్సిందే. 404 00:29:26,975 --> 00:29:29,603 ఇది నీ పరువుకి సంబంధించినదని నీకు తెలుసు. 405 00:29:31,063 --> 00:29:34,566 కొన్ని సంవత్సరాలుగా, నీకు ఉన్న ప్రతిష్టే నిన్ను ప్రేరేపించింది. 406 00:29:35,901 --> 00:29:39,905 ఇప్పుడు, బహిరంగంగా అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. 407 00:29:42,407 --> 00:29:45,619 జనం నిన్ను ఏ విధంగా చూస్తున్నారో నువ్వు ఎప్పటికీ ఇక అలా ఉండలేవు. 408 00:29:47,579 --> 00:29:49,540 కానీ నీ దృష్టిలో, ప్రస్తుతం, 409 00:29:50,123 --> 00:29:53,335 నీకు అత్యంత ముఖ్యమైనది కేవలం నికొలస్ ని కాపాడుకోవడమే, 410 00:29:54,127 --> 00:29:56,755 అతడిని ఈ పరిస్థితికి దూరంగా ఉంచడమే. 411 00:30:04,471 --> 00:30:06,181 ఓయ్! డూడ్ ఎక్కడ ఉన్నావు 412 00:30:12,437 --> 00:30:15,774 నికొలస్ పూర్తి దృష్టి జోనథన్ మీదే ఉంది. 413 00:30:17,317 --> 00:30:20,654 అతను ఇంకా చిన్నపిల్లవాడినే అనుకుంటూ జోనథన్ సలహాల కోసం చూస్తున్నాడు, 414 00:30:21,446 --> 00:30:23,282 అతని ప్రతి మాటకి విలువ ఇస్తున్నాడు. 415 00:30:25,701 --> 00:30:29,705 వయసులో వ్యత్యాసం ఉన్నా, వాళ్లిద్దరి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. 416 00:30:33,292 --> 00:30:37,296 నికొలస్ చాలా సంవత్సరాల తరువాత చదివిన ఒకే ఒక పుస్తకాన్ని జోనథన్ కూడా చదివాడు. 417 00:30:51,518 --> 00:30:54,521 సారీ మన ఇద్దరి స్నేహం గురించి అమ్మ గొడవ పెడుతోంది 418 00:30:57,691 --> 00:30:58,817 {\an8}మనం పనికిమాలిన వాళ్లమట 419 00:31:06,950 --> 00:31:07,951 {\an8}నువ్వు అదే అంటావా? 420 00:31:10,120 --> 00:31:11,455 {\an8}వృథా చేయడానికి జీవితం చాలా చిన్నది 421 00:31:16,960 --> 00:31:20,547 {\an8}ప్రపంచాన్ని చూడు ఇబిజాకి వెళ్లు అందమైన అమ్మాయిలు ఉంటారు 422 00:31:26,970 --> 00:31:27,971 దేనికి? 423 00:31:32,100 --> 00:31:33,602 {\an8}వక్షోజాలు 424 00:31:35,145 --> 00:31:37,356 {\an8}హా, హా, హా. 425 00:31:41,485 --> 00:31:45,197 నువ్వు చెప్పిన పుస్తకంలో కొన్ని అధ్యాయాలు మళ్లీ చదివాను 426 00:31:54,122 --> 00:31:56,959 {\an8}నీకు ఏం అనిపించింది? 427 00:32:07,344 --> 00:32:08,470 {\an8}కొద్దిగా చప్పగా ఉంది వీటిలో కొన్ని చూడు 428 00:32:25,153 --> 00:32:27,573 ఆ చెత్త పుస్తకం కన్నా నయం 429 00:32:32,494 --> 00:32:34,788 {\an8}నువ్వు చాలామంది అమ్మాయిలతో సెక్స్ చేశావా 430 00:32:39,001 --> 00:32:40,376 కొద్దిమంది 431 00:32:40,377 --> 00:32:41,628 సరే. 432 00:32:48,677 --> 00:32:51,138 హలో? మిస్టర్ బ్రగ్ స్టాక్. 433 00:32:52,014 --> 00:32:54,933 దయచేసి తలుపు తీస్తారా? నా పేరు కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్. 434 00:32:57,269 --> 00:32:59,104 దయచేసి తలుపు తెరవండి, ప్లీజ్. 435 00:32:59,771 --> 00:33:00,981 మనం మాట్లాడుకోవాలి. 436 00:33:05,736 --> 00:33:07,696 ప్లీజ్. మీరు లోపల ఉన్నారని నాకు తెలుసు. 437 00:33:29,259 --> 00:33:33,137 నా భర్త నన్ను వదిలేశాడు ఇంకా నన్ను ఉద్యోగం నుండి కూడా తీసేస్తారు. 438 00:33:33,138 --> 00:33:36,433 మీరు గెలిచారు. వింటున్నారా? మీరు గెలిచారు. 439 00:33:38,352 --> 00:33:42,356 మీరు కనీసం చేయగలిగింది నేరుగా నా కళ్లలోకి చూసి నేను చెప్పేది వినడమే. 440 00:33:47,194 --> 00:33:48,195 స్టీఫెన్. 441 00:33:50,113 --> 00:33:51,323 దయచేసి తలుపు తెరవండి. 442 00:33:54,743 --> 00:33:55,743 మీరు లోపల ఉన్నారని నాకు తెలుసు. 443 00:33:55,744 --> 00:33:57,829 మీరు నేను చెప్పేది వినాలి. 444 00:33:58,956 --> 00:34:00,582 నాకు చెప్పుకునే హక్కు ఉంది. 445 00:34:03,919 --> 00:34:05,461 ఈ గొడవ ఇంతటితో ఆగాలి. 446 00:34:05,462 --> 00:34:08,966 నాకు, నా కుటుంబానికీ మీరు ఎంత నష్టం కలిగించినా మీ అబ్బాయి తిరిగి రాడు. 447 00:34:28,485 --> 00:34:33,197 మీరు 020 7946 0534 నెంబరుకి కాల్ చేశారు. 448 00:34:33,949 --> 00:34:37,118 మీ ఫోన్ కి బదులు ఇవ్వడానికి స్టీఫెన్ కానీ నాన్సీ కానీ అందుబాటులో లేరు, 449 00:34:37,119 --> 00:34:39,120 కానీ మీరు ఏదైనా మెసేజ్ చెప్పాలి అంటే 450 00:34:39,121 --> 00:34:41,539 తేదీ, సమయం ఇంకా మీ పోన్ నెంబరుతో మీ సందేశాన్ని చెప్పండి, 451 00:34:41,540 --> 00:34:42,958 మేము తిరిగి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాము. 452 00:34:43,833 --> 00:34:45,043 మీకు శుభదినం. 453 00:34:47,670 --> 00:34:49,964 - అవును, అది నేనే. - అవును, అది నేనే. 454 00:34:49,965 --> 00:34:52,342 - నేను జోనథన్ గురించి మాట్లాడాలి. - నేను జోనథన్ గురించి మాట్లాడాలి. 455 00:34:53,010 --> 00:34:55,179 - నా నెంబరు మీ దగ్గర ఉందని తెలుసు. - నా నెంబరు ఉందని తెలుసు. 456 00:34:55,679 --> 00:34:56,929 - కాబట్టి, కాల్ చేయండి... - కాల్ చేయండి... 457 00:34:58,182 --> 00:35:00,058 ఇంకా ఈసారి మాట్లాడండి. 458 00:35:35,135 --> 00:35:37,137 ఆమె తన వాదన వినాలని కోరుకుంటోంది. 459 00:35:38,639 --> 00:35:40,140 ఆమె మాట్లాడాలని చూస్తోంది. 460 00:35:42,226 --> 00:35:44,645 తను ఏదో చెప్పాలని అంటోంది. 461 00:35:45,979 --> 00:35:48,732 కానీ, అందుకు చాలా ఆలస్యం అయింది. 462 00:35:51,818 --> 00:35:54,363 కానీ ఆ పాము దగ్గరగా వస్తోంది. 463 00:35:56,073 --> 00:35:58,992 ఇక నా పథకం చక్కగా అమలు చేయాల్సిన సమయం వచ్చింది. 464 00:36:02,079 --> 00:36:08,168 చేప వలలో పడటానికి సిద్ధంగా ఉంది. చివరి దెబ్బ కొట్టే సమయం వచ్చింది. 465 00:36:16,385 --> 00:36:17,385 ఎక్కడ ఉన్నావు? 466 00:36:17,386 --> 00:36:20,389 పాపం ఈ కుర్రవాడు జోనథన్ ని పూర్తిగా నమ్ముతున్నాడు, 467 00:36:21,306 --> 00:36:24,268 కానీ అతని మనసులోకి వెళ్లింది నేను. 468 00:36:33,652 --> 00:36:35,654 ఇదిగో వచ్చేశాను 469 00:36:38,240 --> 00:36:39,283 {\an8}ఏం చేస్తున్నావు 470 00:36:42,119 --> 00:36:44,121 ఆ పుస్తకం గుర్తుందా? 471 00:36:47,124 --> 00:36:49,500 హస్తప్రయోగం చేసుకుంటున్నావా? 472 00:36:49,501 --> 00:36:53,922 ఈ అమాయకుడిని పతనం అంచు వరకూ తీసుకువెళ్లడం పెద్ద కష్టమేం కాదు. 473 00:36:56,049 --> 00:37:01,263 నేను చేయవలసిందల్లా అతనిలోని చీకటి ఆలోచనలకి ఊతం ఇచ్చి అతడిని కోలుకోలేకుండా దెబ్బ తీయడమే... 474 00:37:02,890 --> 00:37:07,394 తరువాత అతడిని అక్కడే వదిలేయాలి, ఆ అంచు మీదనే ఊగిసలాడేలా చేయాలి. 475 00:37:09,897 --> 00:37:10,897 గుర్తుందా 476 00:37:10,898 --> 00:37:16,069 ...సముద్రంలో తన బిడ్డని అతని తల్లి ఎలా ఒంటరిగా వదిలేసిందో గుర్తుందా? 477 00:37:25,537 --> 00:37:28,540 {\an8}ఆ చిన్నపిల్లవాడికి ఈత రాదు కదా? 478 00:37:30,000 --> 00:37:31,376 చార్జర్ కి కనెక్ట్ చేయండి బ్యాటరీ ఐదు శాతమే ఉంది 479 00:37:39,051 --> 00:37:42,095 ఆ చెత్తది నిద్రపోయింది 480 00:37:51,730 --> 00:37:54,650 ఆమె తన కొడుకుని ఎందుకు కాపాడలేకపోయింది? 481 00:37:55,150 --> 00:37:56,568 {\an8}చెత్తది 482 00:38:01,448 --> 00:38:05,285 {\an8}జోనథన్ తన ప్రాణాల్ని రిస్కు చేయడం ఆమెకి ఇష్టం లేదు. 483 00:38:21,176 --> 00:38:22,803 {\an8}ఆ చెత్తది ఇంకా శృంగారం కావాలని కోరుకుంది 484 00:38:32,271 --> 00:38:34,773 {\an8}జోనథన్ మీద ఆమెకి ఉన్న పిచ్చి 485 00:38:36,608 --> 00:38:40,904 {\an8}ఆమె బిడ్డ మీద ఉన్న ప్రేమకన్నా ఎక్కువా? 486 00:38:58,380 --> 00:38:59,506 అవును ఆ చెత్తది అంటే నాకు అసహ్యం 487 00:39:22,321 --> 00:39:23,405 ఏంటి ఇది? 488 00:39:25,490 --> 00:39:26,491 ఏంటి ఇది? 489 00:39:28,035 --> 00:39:30,704 ఆ ఫోటో నీకు ఎక్కడిది 490 00:39:36,126 --> 00:39:38,211 {\an8}నీకు గుర్తుంది కదా 491 00:39:38,212 --> 00:39:42,799 {\an8}...ఆ పుస్తకంలో ఆ చిన్నపిల్లవాడిని కాపాడిన యువకుడు గుర్తున్నాడా? 492 00:39:46,261 --> 00:39:47,971 జోనథన్ 493 00:39:56,063 --> 00:39:57,688 అవును. జోనథన్. 494 00:39:57,689 --> 00:40:00,776 జోనథన్ బ్రిగ్ స్టాక్. అతను చనిపోయాడు. 495 00:40:02,528 --> 00:40:03,654 అయితే ఏంటి? 496 00:40:17,668 --> 00:40:20,504 నీ ప్రాణాల్ని కాపాడే ప్రయత్నంలో మరణించిన 497 00:40:38,856 --> 00:40:41,859 ద పెర్ఫెక్ట్ స్ట్రేంజర్ ప్రేమపూర్వకమైన స్మృతిలో. 498 00:40:42,401 --> 00:40:44,194 అది నువ్వే కదా. నాకు అర్థం కాలేదు 499 00:40:47,698 --> 00:40:49,533 నువ్వు మూర్ఖుడివా? 500 00:40:52,452 --> 00:40:55,289 జోనథన్ చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. 501 00:40:58,208 --> 00:41:02,004 అతను కాపాడిన ఆ చిన్నపిల్లవాడివి నువ్వే. 502 00:41:15,809 --> 00:41:17,811 నువ్వు నన్ను భయపెడుతున్నావు 503 00:41:20,981 --> 00:41:24,276 {\an8}నీకు కొన్ని ఫోటోలు పంపిస్తున్నాను. 504 00:41:24,776 --> 00:41:27,904 {\an8}ఈ పేజీలని ఒకసారి తిప్పి చూడు... 505 00:41:27,905 --> 00:41:29,615 {\an8}183-261 506 00:41:31,325 --> 00:41:34,328 {\an8}...ద పెర్ఫెక్ట్ స్ట్రేంజర్ పుస్తకంలో. 507 00:41:36,538 --> 00:41:38,165 ఇంక వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. 508 00:41:39,124 --> 00:41:40,334 నేను ఒక యుద్ధం చేస్తున్నాను. 509 00:41:41,043 --> 00:41:45,881 అతను ఆమెని లేదా తనని గుర్తుపట్టకుండా ఉండే అవకాశమే లేదు. 510 00:41:47,216 --> 00:41:49,885 ఏ పిల్లవాడూ తన తల్లిని అలా చూడాలని అనుకోడు. 511 00:41:51,887 --> 00:41:53,096 కానీ ఈ పని చేయాల్సిందే. 512 00:42:28,465 --> 00:42:29,757 "ఇప్పుడు, వేళ్లతో ఆ చనుమొనల్ని నొక్కుకో." 513 00:42:29,758 --> 00:42:31,009 ఆమె తన వేళ్లతో చనుమొనని నొక్కుకుంది. 514 00:42:32,302 --> 00:42:35,305 {\an8}ఆ ఆడది, ఆ చెత్తది, మీ అమ్మ. 515 00:42:36,223 --> 00:42:39,226 {\an8}జోనథన్ చనిపోయాడు ఎందుకంటే నిన్ను కాపాడటానికి ప్రయత్నించాడు. 516 00:42:39,852 --> 00:42:42,855 {\an8}స్పష్టంగా, మీ అమ్మ నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. 517 00:42:46,692 --> 00:42:47,776 చెత్త. 518 00:43:00,539 --> 00:43:03,291 ఒక పిల్లిని సంచీలో పెట్టి 519 00:43:03,292 --> 00:43:05,043 దాన్ని నదిలో పడేసిన అనుభూతి కలిగింది. 520 00:43:06,336 --> 00:43:07,963 అది మ్యావ్ అనడం నాకు వినిపిస్తోంది, 521 00:43:08,505 --> 00:43:10,716 కానీ దాన్ని కాపాడటానికి నేను ఏమీ చేసే స్థితిలో లేను. 522 00:43:11,758 --> 00:43:14,761 మునిగిపోవడమో లేదా ఈదడమో, అతనే తేల్చుకోవాలి. 523 00:43:21,977 --> 00:43:24,980 నేను కిచెన్ లోనే ఉండి అతని జవాబు కోసం ఎదురుచూడచ్చు, 524 00:43:25,689 --> 00:43:26,899 కానీ నేను వెళ్లాలి. 525 00:43:28,400 --> 00:43:30,611 నేను ఒక విందుకి తప్పనిసరిగా హాజరుకావాలి. 526 00:43:40,495 --> 00:43:43,289 అదిగో. అద్భుతం. ఇంక మొదలుపెడదాం. 527 00:43:43,290 --> 00:43:45,708 - ఓహ్, హాయ్, కేథరిన్. - హాయ్, అలీనా. 528 00:43:45,709 --> 00:43:48,211 - ఇదిగో చూడు. ఇప్పుడు ఈ కింద. - నువ్వు బాగానే ఉన్నావా, అమ్మా? 529 00:43:48,212 --> 00:43:49,837 నువ్వు తడిసిపోయావు. 530 00:43:49,838 --> 00:43:51,672 - అవును. - అది నయం, కదా? 531 00:43:51,673 --> 00:43:55,052 - దేవుడా, ఈ తివాచీకి చక్కని, మంచి... - నాకు కూడా. 532 00:43:56,094 --> 00:43:58,262 ఓహ్, నీకు ఏం కావాలో తెలుసా, కేథరిన్? 533 00:43:58,263 --> 00:44:01,140 ఒక చక్కని వేడివేడి కప్పు కాఫీ. నీ కోసం కాఫీ చేసి తీసుకువస్తాను 534 00:44:01,141 --> 00:44:02,975 - లేదా నీకు కావాలంటే టీ తెస్తా. - వద్దు, లేదు. నేను చేస్తా. 535 00:44:02,976 --> 00:44:04,560 ఇప్పుడు, నువ్వు టీ తాగుతావా లేదా కాఫీ తాగుతావా? 536 00:44:04,561 --> 00:44:06,521 - అదిగో అతను వచ్చాడు. - అతను వచ్చాడు. 537 00:44:06,522 --> 00:44:08,232 హెలెన్, అతనంటే నీకు ఇష్టం కదా? 538 00:44:11,193 --> 00:44:12,986 బహుశా ఆ కాలంలో అయి ఉండచ్చు. 539 00:44:14,655 --> 00:44:16,656 అల్బియాన్ ఆఫీస్ హెచ్ ఆర్ నీతో మాట్లాడవచ్చా? 540 00:44:16,657 --> 00:44:17,741 మిస్డ్ కాల్ 541 00:44:33,298 --> 00:44:37,552 తన తల్లి ఒక పందొమ్మిదేళ్ల యువకుడితో శృంగారం చేస్తున్న దృశ్యాలు 542 00:44:37,553 --> 00:44:39,346 నికొలస్ ని తీవ్రంగా కలచి వేశాయి. 543 00:44:41,181 --> 00:44:43,559 కానీ అతడిని బాగా ఇబ్బంది పెట్టిన దృశ్యం మాత్రం 544 00:44:44,226 --> 00:44:48,688 ప్రపంచపు అంచుల మీద ఊగిసలాడుతున్న ఎరుపు ఇంకా పసుపు రంగులలో ఉన్న డింగీ పడవ. 545 00:44:48,689 --> 00:44:50,940 నిన్ను చాలా ద్వేషిస్తున్నాను! 546 00:44:50,941 --> 00:44:55,237 తన ప్రాణాలు పోవాల్సిన సమయంలో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. 547 00:44:58,198 --> 00:45:00,450 అతను తన తల్లి గురించి మరోలా ఊహించుకున్నాడు. 548 00:45:01,618 --> 00:45:06,373 తన ఏకైక సంతాన్ని సముద్రంలో జరిగిన ప్రమాదంలో కోల్పోయిన ఒక విషాదపు హీరోయిన్ గా ఊహించుకున్నాడు. 549 00:45:08,000 --> 00:45:10,919 ఆమె ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకుని ఉండేది. 550 00:45:12,212 --> 00:45:14,131 ఆమె ఆ పాత్రని చక్కగా పోషించి ఉండగలిగేది. 551 00:45:15,299 --> 00:45:17,925 ఆమె ఒక అసమర్థురాలైన, ఉత్సాహం లేని, ఏమీ సాధించలేని ఒక తల్లిగా ఉండేకన్నా 552 00:45:17,926 --> 00:45:23,223 ఆ పాత్ర అయితే ఆమెకి సరిగ్గా సరిపోయేది. 553 00:45:25,601 --> 00:45:26,602 యో! 554 00:45:27,728 --> 00:45:28,729 నికొలస్. 555 00:45:35,736 --> 00:45:36,736 నువ్వు బాగానే ఉన్నావా? 556 00:45:36,737 --> 00:45:37,821 ఉన్నాను. 557 00:45:39,156 --> 00:45:40,365 ముందు స్నానం చేయి, మిత్రమా. 558 00:45:47,080 --> 00:45:49,082 280 సంవత్సరాల విల్టన్స్ సెయింట్ జేమ్స్ 559 00:45:51,084 --> 00:45:53,754 రాబర్ట్ రావెన్ స్క్రోఫ్ట్ ఒక నసగాడిలా తయారయ్యాడు, 560 00:45:54,254 --> 00:45:57,674 ద పెర్ఫెక్ట్ స్ట్రేంజర్ గురించి వెబ్ సైట్ లో మెసేజులు పెడుతున్నాడు. 561 00:45:59,593 --> 00:46:04,181 ఆలస్యం అయినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చూస్తున్నాడు, మమ్మల్ని కలవడానికి ఆత్రుతగా ఉన్నాడు. 562 00:46:05,724 --> 00:46:07,767 మేము ఇంకా కలిసే ఉన్నామని నమ్ముతున్నాడు. 563 00:46:07,768 --> 00:46:10,687 ఇప్పటికీ మిస్టర్ ఇంకా మిసెస్ బ్రిగ్ స్టాక్. 564 00:46:12,773 --> 00:46:15,025 మొదటగా, అతడిని కలుసుకోవాలని నాకేమీ ఆసక్తి లేదు, 565 00:46:16,026 --> 00:46:19,446 కానీ కత్తిని మరింత లోతుగా పొడిచే అవకాశం ఉందని, 566 00:46:20,280 --> 00:46:23,116 అది లోపలికి దిగబడ్డాక మరింత గాయం చేయవచ్చని గ్రహించాను. 567 00:46:25,410 --> 00:46:29,206 ఈ ప్రదేశం పూర్తిగా వ్యాపారులు ఇంకా రాజకీయ నాయకులతో నిండి ఉంది. 568 00:46:29,706 --> 00:46:32,708 మిస్టర్ బ్రిగ్ స్టాక్, మిమ్మల్ని వేచి ఉండేలా చేసినందుకు చాలా సారీ. 569 00:46:32,709 --> 00:46:34,460 సంతోషం. 570 00:46:34,461 --> 00:46:35,545 మీరు క్షమించాలి. 571 00:46:35,546 --> 00:46:38,548 లేదు, లేదు. అది మీ తప్పు కాదు. 572 00:46:38,549 --> 00:46:40,174 ఇవి కీళ్ల నొప్పులు. 573 00:46:40,175 --> 00:46:42,302 అది ఉన్నంతకాలం బాగానే ఉంది. 574 00:46:44,012 --> 00:46:46,223 చాలా థాంక్స్, మీరు వచ్చారు. 575 00:46:47,015 --> 00:46:49,100 మిసెస్ బ్రిగ్ స్టాక్ కూడా మనతో పాటు విందుకు వస్తారని ఆశించాను. 576 00:46:49,101 --> 00:46:54,021 విషాదం ఏమిటంటే, నా... నా భార్య కొన్ని సంవత్సరాల కిందటే మరణించింది, మిస్టర్ రావెన్ స్క్రోఫ్ట్. 577 00:46:54,022 --> 00:46:55,607 చాలా చాలా సారీ. 578 00:46:56,567 --> 00:46:57,901 దయచేసి, నన్ను రాబర్ట్ అని పిలుస్తారా? 579 00:46:58,819 --> 00:47:02,197 ఎక్స్ క్యూజ్ మీ, జెంటిల్మెన్. షాంపెన్ కావాలా? కిర్ రాయల్ కావాలా? 580 00:47:07,327 --> 00:47:09,829 నేను ఆ పుస్తకం చదివాను, ఇంకా నేను... 581 00:47:09,830 --> 00:47:14,710 నా భార్య ప్రవర్తించిన తీరు చాలా ఘోరమైనదని మీకు స్పష్టం చేయాలి. 582 00:47:15,502 --> 00:47:17,880 పూర్తిగా దారుణమైన ప్రవర్తన. 583 00:47:18,380 --> 00:47:21,382 జోనథన్ మాకు ఏకైక సంతానం. 584 00:47:21,383 --> 00:47:23,886 వాడు చనిపోయిన విషాదం నుంచి నాన్సీ ఎప్పటికీ కోలుకోలేకపోయింది. 585 00:47:24,595 --> 00:47:25,596 చాలా దారుణం. 586 00:47:26,180 --> 00:47:29,683 నాన్సీ మీ అబ్బాయిని కలవాలని మాత్రమే కోరుకుంది. 587 00:47:30,392 --> 00:47:33,937 తన బిడ్డ దేని కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టాడో ఆమె తెలుసుకోవాలి అనుకుంది, 588 00:47:35,230 --> 00:47:38,066 మీ చిన్నబాబు ఊపిరి పీల్చుకుని ఎదగడం కోసం మావాడు ప్రాణాలు విడిచాడు. 589 00:47:39,693 --> 00:47:41,111 మీ భార్య అందుకు ఒప్పుకోలేదు. 590 00:47:41,820 --> 00:47:46,115 ఆమె ఇంకెప్పుడూ తనతో మాట్లాడవద్దని నాన్సీని బెదిరించింది. 591 00:47:46,116 --> 00:47:49,703 ఇప్పుడు మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి అంటే, 592 00:47:50,954 --> 00:47:55,291 గతంలోనూ ఇంకా వర్తమానంలోనూ, నా భార్య చేసిన పనులు, 593 00:47:55,292 --> 00:47:59,504 అవి పూర్తిగా... పూర్తిగా క్షమించలేనివి. 594 00:47:59,505 --> 00:48:03,132 ఆమె పూర్తిగా సిగ్గుమాలిన విధంగా చాలా క్రూరంగా ప్రవర్తించిందని నాకు స్పష్టంగా అర్థమైంది, 595 00:48:03,133 --> 00:48:05,301 ఇంకా మేము ప్రస్తుతం కలిసి ఉండటం లేదనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. 596 00:48:05,302 --> 00:48:08,346 అది వినడానికి చాలా బాధగా ఉంది. నేను... 597 00:48:08,347 --> 00:48:11,557 ఇంకా మీకు పంపించిన ఆ పుస్తకం ఇంకా ఫోటోలు 598 00:48:11,558 --> 00:48:15,686 మీకు కలిగించిన బాధకి ఇంకా షాక్ కి నేను సారీ చెబుతున్నాను. 599 00:48:15,687 --> 00:48:18,606 లేదు, వద్దు... మీరు సారీ చెప్పద్దు. మొత్తానికి నిజం తెలిసినందుకు నాకు ఉపశమనంగా ఉంది. 600 00:48:18,607 --> 00:48:20,192 ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది. 601 00:48:21,026 --> 00:48:22,110 అవును... 602 00:48:23,487 --> 00:48:24,821 థాంక్యూ, రావెన్ స్క్రోఫ్ట్. 603 00:48:25,906 --> 00:48:26,865 నాకు కావాల్సిందల్లా... 604 00:48:27,616 --> 00:48:31,828 నాకు ఇప్పుడు కావాల్సిందల్లా, నాకు... నేను ఆశించేదల్లా కాస్త... 605 00:48:32,913 --> 00:48:36,124 కొద్దిపాటి సయోధ్య, కాస్త దయ, 606 00:48:38,043 --> 00:48:39,628 నికొలస్ కోసం ఇంకా నా కోసం. 607 00:48:41,713 --> 00:48:44,340 చూడండి, మీరు ఇంకా మీ కుటుంబం మాదిరిగానే, 608 00:48:44,341 --> 00:48:48,262 నా భార్య క్రూరత్వం కారణంగా మేము కూడా చాలా బాధని అనుభవించాము. 609 00:48:51,932 --> 00:48:55,143 అది నిజమే, మిస్టర్ రావెన్ స్క్రోఫ్ట్. 610 00:49:02,818 --> 00:49:03,819 థాంక్యూ. 611 00:49:05,112 --> 00:49:06,071 థాంక్యూ. 612 00:49:07,322 --> 00:49:08,323 తప్పకుండా. 613 00:49:09,783 --> 00:49:11,702 అతడిని చూస్తే జాలి వేస్తోంది, పాపం పిచ్చిమనిషి. 614 00:49:12,661 --> 00:49:14,161 ఈ కథలో తను ఒక చిన్న పాత్రధారి అని 615 00:49:14,162 --> 00:49:17,332 ...అతనికి స్పష్టంగా అవగాహన ఉండి ఉంటుంది. 616 00:49:18,500 --> 00:49:22,588 ఇంకా ఇప్పుడు, అతను తన భార్యకి వ్యతిరేకంగా మారాడు. 617 00:49:37,895 --> 00:49:38,896 నిక్? 618 00:49:42,566 --> 00:49:45,777 నికొలస్, బంగారం, ఏం అయింది? 619 00:49:47,237 --> 00:49:48,238 నికొలస్. 620 00:49:48,864 --> 00:49:50,406 నిక్, నాతో మాట్లాడు. 621 00:49:50,407 --> 00:49:51,658 ఎక్కడ ఉన్నావు? 622 00:49:52,242 --> 00:49:53,076 అయ్యో. ఛ. 623 00:49:54,703 --> 00:49:55,621 దేవుడా. 624 00:49:58,999 --> 00:50:01,334 ఓ2 మెసేజింగ్ సర్వీస్ కి స్వాగతం. 625 00:50:01,335 --> 00:50:02,836 మీరు కాల్ చేసిన వ్యక్తి... 626 00:50:07,174 --> 00:50:09,176 ఓహ్, దేవుడా. లేదు, ఇలా చేయకు. నన్ను ఇలా బాధపెట్టకు. 627 00:50:11,720 --> 00:50:14,138 ఓ2 మెసేజింగ్ సర్వీస్ కి స్వాగతం. 628 00:50:14,139 --> 00:50:16,016 మీరు కాల్ చేసిన వ్యక్తి స్పందించడం లేదు... 629 00:50:23,315 --> 00:50:25,817 నిన్ను ద్వేషిస్తున్నాను! చెత్తదానా... 630 00:51:25,878 --> 00:51:27,880 {\an8}అమ్మ నుంచి ఫోన్ 631 00:51:46,523 --> 00:51:48,734 నికొలస్ కి కదలాలని లేదు. 632 00:51:50,027 --> 00:51:52,029 అతను కళ్లు మూసుకుంటే చాలు. 633 00:51:53,864 --> 00:51:56,074 అతనికి ఈ ప్రదేశం విడిచి వెళ్లాలని లేదు. 634 00:51:57,951 --> 00:52:01,371 ఈ ప్రదేశంలోనే అతను తనకి తానులా ఉండగలడు. 635 00:52:13,926 --> 00:52:16,303 రీనీ నైట్ రాసిన నవల ఆధారంగా 636 00:55:03,011 --> 00:55:04,972 {\an8}శాంతిః శాంతిః శాంతిః 637 00:55:07,099 --> 00:55:09,101 {\an8}తెలుగు అనువాదం: సతీశ్ కుమార్