1 00:00:07,799 --> 00:00:11,512 ఒకటి 2 00:00:18,477 --> 00:00:19,478 వద్దు, ఆగు. 3 00:00:21,855 --> 00:00:23,190 రావద్దు. ఆగు. 4 00:00:25,442 --> 00:00:26,443 వద్దు, ఆగు. 5 00:00:28,362 --> 00:00:29,446 వద్దు, ఆగు. 6 00:00:29,446 --> 00:00:32,241 - ఆహ్... హా. - వద్దు, ఆగు. వద్దు. 7 00:00:34,493 --> 00:00:37,746 వద్దు, ఆగు. వద్దు, ఆగు. ఆగు. 8 00:00:37,746 --> 00:00:39,248 ఆహ్... హా. 9 00:00:41,750 --> 00:00:42,835 అప్పుడే ఆపకు. 10 00:00:43,710 --> 00:00:44,628 ఆగు. 11 00:00:46,296 --> 00:00:47,297 ఆగు. 12 00:00:55,055 --> 00:00:56,974 - పిచ్చోడా. - సారీ. 13 00:00:56,974 --> 00:00:58,934 సారీ. సారీ. 14 00:00:58,934 --> 00:01:00,936 నిజంగా అంటున్నా. నువ్వు నిజంగా పిచ్చోడివి. 15 00:01:00,936 --> 00:01:03,355 - సారీ. - ఎలాగంటే, బాగా హస్తప్రయోగం చేసుకునే వాడిలా ఉన్నావు. 16 00:01:03,355 --> 00:01:07,401 సారీ. ఇది ట్రయిన్. ఇంతకుముందు ఎప్పుడూ నేను ఇది ట్రయిన్ లో చేయలేదు. 17 00:01:07,401 --> 00:01:09,695 అవును, పికడెల్లీ లైన్ లో ప్రయాణించిన ప్రతిసారీ నేను సెక్స్ చేస్తాను మరి. 18 00:01:09,695 --> 00:01:11,238 - నిజంగానా? - అవును. 19 00:01:11,238 --> 00:01:14,783 ఆక్స్ ఫర్డ్ సర్కస్ ఇంకా బాండ్ స్ట్రీట్ మధ్య రైల్లో ప్రయాణం చేస్తే నాకు ఆ వాంఛ కలుగుతుంది. 20 00:01:14,783 --> 00:01:16,827 - నిజంగా అంటున్నావా? - అవును. 21 00:01:16,827 --> 00:01:17,786 ఆఫీస్ ఉద్యోగులతోనా? 22 00:01:17,786 --> 00:01:20,956 ఓహ్, దేవుడా. ఆఫీసు ఉద్యోగులు. ఇంకా ఆ చెత్త టూరిస్టుగాళ్లు. 23 00:01:20,956 --> 00:01:24,334 - టూరిస్టులు, నిజమే. - ఇంకా జిగట ఫ్లోర్లు. 24 00:01:25,627 --> 00:01:27,087 నువ్వు పెద్ద వేశ్యవి. 25 00:01:28,046 --> 00:01:29,131 అలాగే. ఆహ్... హా. 26 00:01:31,675 --> 00:01:32,676 టికెట్లు. 27 00:01:42,853 --> 00:01:44,396 నాకు ఇవ్వు... ఛ. నాకు ఇవ్వు... 28 00:01:44,396 --> 00:01:47,900 - జోనథన్. జోనథన్. జోనథన్! - ఆగు. ఆగు. 29 00:01:48,650 --> 00:01:49,610 ఛ. 30 00:01:52,112 --> 00:01:53,614 చెత్తలా ఉంది. 31 00:02:06,126 --> 00:02:10,047 చెత్త... నా వల్ల కాదు... వాడు నా వక్షోజాలనే తదేకంగా చూస్తున్నాడు, 32 00:02:10,047 --> 00:02:11,590 ఇంకా నువ్వు ఈ దుప్పటిని లాగేస్తున్నావు. 33 00:02:11,590 --> 00:02:12,966 అవును, కానీ నేను ఆ టికెట్లు తీయాలి, కదా? 34 00:02:12,966 --> 00:02:16,303 - నేను అది పట్టించుకోను. పోతే పోనీ. - ఏమైనా కానీ, నీ వక్షోజాలు చక్కగా ఉంటాయి. 35 00:02:16,303 --> 00:02:18,722 అవును, నా వక్షోజాలు అద్భుతంగా ఉంటాయి, కానీ అవి అందరూ చూడటానికి కాదు. 36 00:02:18,722 --> 00:02:22,017 - దేనికి? ఇది చాలా స్వార్థం. - పిచ్చోడా. 37 00:02:35,989 --> 00:02:38,408 కథనాలు ఇంకా రూపాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. 38 00:02:39,409 --> 00:02:42,746 వాటి శక్తి మనల్ని నిజాలకి దగ్గర చేయగలదు, 39 00:02:42,746 --> 00:02:47,209 కానీ అదే సమయంలో మనల్ని చాలా శక్తిమంతంగా అది ఏమార్చగల ఆయుధం కూడా కాగలదు. 40 00:02:48,043 --> 00:02:50,546 దాదాపు ఇరవై సంవత్సరాల వృత్తి జీవితంలో రాణించి, 41 00:02:50,546 --> 00:02:52,756 ఈ రోజు ఈ అవార్డుని అందుకుంటున్న మహిళ 42 00:02:52,756 --> 00:02:57,427 నిగూఢంగా దాగి ఉన్న నిజాల నుంచి మన దృష్టి మరల్చే కథనాలు ఇంకా సిద్ధాంతాల లోగుట్టుని మనకి వివరించి 43 00:02:57,427 --> 00:03:01,056 అత్యంత క్లిష్టమైన సమకాలీన సమస్యల పరిష్కారం కోసం ఆమె వార్తాకథనాల్ని అందించింది, 44 00:03:01,056 --> 00:03:06,186 అవి ఆమె ఎంచుకున్న అంశాలని ఉన్నవి ఉన్నట్లుగా మనం స్పష్టంగా చూసే అవకాశం కల్పించాయి. 45 00:03:06,895 --> 00:03:10,941 కొన్ని సంవత్సరాలుగా రక్షణ పొందుతున్న సుప్రసిద్ధ సంస్థలు, వ్యవస్థల 46 00:03:10,941 --> 00:03:14,152 దొంగ ముసుగుల్ని తొలగించి వాటి నిజస్వరూపాలనీ ఇంకా వాటి సమ్మోహకరమైన వంచనల్నీ 47 00:03:14,152 --> 00:03:17,072 మన కళ్ల ముందుంచిన ప్రఖ్యాత పాత్రికేయురాలు ఈమె. 48 00:03:17,656 --> 00:03:19,616 కానీ, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అప్రమత్తంగా ఉండండి. 49 00:03:20,200 --> 00:03:22,870 ఆమె ఎంచుకున్న అంశం నిజానిజాలు బట్టబయలు చేసే క్రమంలో, 50 00:03:22,870 --> 00:03:26,290 వాళ్లు మనల్ని మాయమాటలతో మభ్యపెట్టే అవకాశం ఉందని కేథరిన్ తెలియజేస్తున్నారు 51 00:03:26,290 --> 00:03:30,502 అందుకు మనలో పాతుకుపోయిన మన నమ్మకాలు 52 00:03:30,502 --> 00:03:32,963 ఇంకా మనం ఏర్పర్చుకునే అభిప్రాయాలే కారణం. 53 00:03:32,963 --> 00:03:37,301 ఈ క్రమంలో, కేథరిన్ మరింత సమస్యాత్మకమైన ఇంకా ప్రగాఢమైన విషయాన్ని మన ముందు ఉంచింది: 54 00:03:38,010 --> 00:03:43,265 సమాజంలో జరిగే దుర్మార్గాల విషయంలో ప్రస్తుతం మనం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి. 55 00:03:44,057 --> 00:03:46,435 కాబట్టి, నేను సంతోషంగా ఇంకా సాదరంగా 56 00:03:46,435 --> 00:03:51,231 ఈ ఏడాది ఆర్.టి.ఎస్. టెలివిజన్ జర్నలిజమ్ అవుట్ స్టాండింగ్ ఎచీవ్మెంట్ అవార్డుని అందుకోవలసిందిగా 57 00:03:51,231 --> 00:03:52,691 నిజాన్ని నిర్భయంగా చెప్పే... 58 00:03:52,691 --> 00:03:53,775 - నువ్వు బాగానే ఉన్నావా? - హా. 59 00:03:53,775 --> 00:03:58,280 ...మనందరికీ స్ఫూర్తిదాయకమైన మహిళ, కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్. 60 00:04:09,875 --> 00:04:11,877 రాయల్ టెలివిజన్ సొసైటీ 61 00:04:24,556 --> 00:04:27,184 జరిగిన దానికి నేను బాధపడ్డాను. 62 00:04:27,184 --> 00:04:28,352 నిజంగా బాధపడ్డాను. 63 00:04:29,478 --> 00:04:31,897 ఎంతైనా వాడు పిల్లాడే కదా. 64 00:04:32,981 --> 00:04:34,441 కానీ నేను అలసిపోయాను. 65 00:04:34,441 --> 00:04:36,151 పాఠాలు చెప్పి అలసిపోయాను. 66 00:04:36,777 --> 00:04:41,698 దాదాపు యాభై సంవత్సరాలుగా ఇవే పాఠాలు మళ్లీ మళ్లీ చెబుతూ విసిగిపోయాను. 67 00:04:42,699 --> 00:04:44,409 కానీ అన్నింటికీ మించి, 68 00:04:44,409 --> 00:04:50,082 అతిగారాబంగా పెరిగిన, పలుకుబడి కలవారి పిల్లల ఆకతాయి అల్లరి ప్రవర్తనతో నేను విసిగిపోయాను. 69 00:04:54,211 --> 00:04:55,295 మిస్టర్ బ్రిగ్ స్టోక్? 70 00:04:55,295 --> 00:04:56,463 ఏంటి? 71 00:04:56,463 --> 00:04:58,549 మిస్టర్ బ్యాంక్స్ మిమ్మల్ని వచ్చి ఆఫీసులో కలవమన్నారు. 72 00:04:59,508 --> 00:05:00,968 - ఇప్పుడా? - మీరు రావాలి ప్లీజ్. 73 00:05:02,010 --> 00:05:07,891 5,500 సెంటిగ్రేడ్. అది నిజం. ఇప్పుడు, భూమి అవుటర్ కోర్... 74 00:05:07,891 --> 00:05:10,269 జస్టిన్ నన్ను ఆఫీసుకి పిలిపించినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు. 75 00:05:10,269 --> 00:05:11,603 మిస్టర్ బ్యాంక్స్. 76 00:05:11,603 --> 00:05:12,938 నేను దాని కోసమే ఎదురుచూస్తున్నాను. 77 00:05:13,939 --> 00:05:15,524 అందుకు ఊహించిన దానికన్నా ఎక్కువ సమయం పట్టింది. 78 00:05:15,524 --> 00:05:16,692 మిస్టర్ బ్రిగ్ స్టాక్. 79 00:05:17,860 --> 00:05:18,861 ప్లీజ్ కూర్చోండి. 80 00:05:23,156 --> 00:05:27,578 మిస్టర్ బ్రిగ్ స్టాక్, తను మిసెస్ పెంబర్టన్. ట్రిస్టన్ అమ్మగారు. 81 00:05:28,495 --> 00:05:30,747 యస్, మిసెస్ పెంబర్టన్, మిమ్మల్ని కలవడం సంతోషం. 82 00:05:31,373 --> 00:05:34,751 మిస్టర్ బ్రిగ్ స్టాక్, మిసెస్ పెంబర్టన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు 83 00:05:34,751 --> 00:05:37,838 చిన్నవాడైన ట్రిస్టన్ వ్యాసం మీద మీరు చేసిన కామెంట్ల గురించి ఆమె ఆందోళనపడుతున్నారు. 84 00:05:38,714 --> 00:05:41,592 మిసెస్ పెంబర్టన్, ఇందాక మీరు నాకు చెప్పిన విషయాలు మళ్లీ ఒకసారి చెప్పండి. 85 00:05:41,592 --> 00:05:43,010 థాంక్యూ, జస్టిన్. చెబుతాను. 86 00:05:43,010 --> 00:05:44,636 ఇంకా మీరు వాటిని... 87 00:05:44,636 --> 00:05:48,724 తీవ్ర ఆందోళన కలిగించే విషయాలు అన్నందుకు నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే అవి నిజంగా తీవ్రమైనవే. 88 00:05:48,724 --> 00:05:54,563 మా అబ్బాయి గురించి మీరు రాసిన వ్యాఖ్యల గురించి నేను చాలా ఆందోళన పడుతున్నాను. 89 00:05:54,563 --> 00:05:56,982 ఒకప్పుడు, చాలా ఏళ్ల కిందట, 90 00:05:56,982 --> 00:06:01,153 నేను 'మోస్ట్ పాపులర్ టీచర్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపికయ్యానంటే, నేనే నమ్మలేకపోతున్నాను. 91 00:06:02,070 --> 00:06:03,947 కానీ అది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది. 92 00:06:04,740 --> 00:06:08,785 ఆ రోజుల్లో, నేను అంకితభావంతో పనిచేసేవాడిని. నేను పట్టించుకునేవాడిని. 93 00:06:09,286 --> 00:06:10,954 నేను అప్పుడే రిటైర్ అయి ఉండాల్సింది, 94 00:06:10,954 --> 00:06:16,001 యువ విద్యార్థుల్లో మంచి ఆలోచనల్ని రేకెత్తించే ఆ జ్వాలలు నాలో ఇంకా మిగిలి ఉన్నప్పుడే మానేయాల్సింది. 95 00:06:16,001 --> 00:06:18,003 - ...దాని మీద ఆయన రాసినది... - మిసెస్ పెంబర్టన్. 96 00:06:18,003 --> 00:06:21,006 మిస్టర్ బ్రిగ్ స్టోక్, దయచేసి మీరు క్షమాపణలు కోరితే, 97 00:06:21,006 --> 00:06:23,592 మనం ఈ సమస్యని ఇంతటితో పరిష్కరించి, ముందుకు సాగచ్చు. 98 00:06:24,968 --> 00:06:28,180 నా అభిప్రాయానికే నేను కట్టబడి ఉంటాను. 99 00:06:29,264 --> 00:06:30,098 సారీ? 100 00:06:30,098 --> 00:06:32,100 నాకు తెలుసు. మనం తరువాత చూద్దాం. 101 00:06:32,100 --> 00:06:34,311 లేదు, జోనథన్, నాకు ఈ రోజే వెళ్లాలని ఉంది. 102 00:06:34,311 --> 00:06:38,106 ఈ రోజు చాలా అందమైన రోజు. మనం ఈ రోజే వెళ్దాం... ఓహ్, ఛ. నా లోదుస్తుల్ని తెచ్చుకోవడం మర్చిపోయాను. 103 00:06:38,106 --> 00:06:41,652 - నువ్వు ఎప్పుడూ వాటిని మర్చిపోతుంటావు. - ఓయ్! ఏం చేస్తున్నావు? 104 00:06:41,652 --> 00:06:44,446 - ఓయ్! - నీ వల్ల కాదు. 105 00:06:46,114 --> 00:06:48,700 - అది నాకు ఇచ్చేయ్! - ఓహ్, చెత్త. ఓహ్, హేయ్! 106 00:06:49,826 --> 00:06:52,204 నీకేం కాలేదు కదా? బాగానే ఉన్నావా? 107 00:06:52,204 --> 00:06:54,289 - లేదు. - నిజంగానా? 108 00:06:55,499 --> 00:06:57,417 - ఇంకా నీ లోదుస్తులు నా దగ్గరే ఉన్నాయి. - ఓయ్! 109 00:06:59,962 --> 00:07:04,424 ఓహ్, దేవుడా. బాబోయ్. ఇది అద్భుతంగా ఉంది. 110 00:07:04,424 --> 00:07:05,676 మనం ఇప్పుడు ఎక్కడికి వెళదాం? 111 00:07:06,510 --> 00:07:10,264 మనం కాంపో శాంటా మార్గరీటా వైపు వెళదాం. 112 00:07:10,264 --> 00:07:11,974 - చౌకగా హోటల్ దొరకచ్చు. - ఏంటి, మనం, అంటే, ఈత కొడదామా 113 00:07:11,974 --> 00:07:13,475 లేదా బేకర్లూ లేదా సర్కిల్ లైన్ లో వెళదామా? 114 00:07:13,475 --> 00:07:18,188 నువ్వు వెళ్లచ్చు. నేను మాత్రం... దానిని "వేపరెట్టో" అంటారు. 115 00:07:18,188 --> 00:07:20,566 ఇది వాళ్లకి మెట్రో రైళ్ల మాదిరి, అనుకుంటా. 116 00:07:20,566 --> 00:07:22,067 - అదే కావచ్చు. - సరే. తెలిసింది. 117 00:07:22,067 --> 00:07:24,987 ఆగు, ఆగు, ఆగు, ఆగు, ఆగు, ఆగు. ఒక సెకను ఆగు. 118 00:07:24,987 --> 00:07:27,364 - నువ్వు ఫోటో తీస్తున్నావు. - అవును. 119 00:07:31,368 --> 00:07:32,452 - పద. - బాగుంది. 120 00:07:33,662 --> 00:07:35,372 అయితే, పడవలు కూడా నీలో కామవాంఛలు కలిగిస్తాయా? 121 00:07:35,372 --> 00:07:38,625 నిజంగానే అంటున్నావా? నావికులని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. 122 00:07:38,625 --> 00:07:40,502 - కామపిశాచి. - పిచ్చోడా. 123 00:07:44,256 --> 00:07:45,883 చూడు, ఇదేమీ అంత ఘోరంగా లేనే లేదు. 124 00:07:45,883 --> 00:07:47,718 చెప్పాలంటే అద్భుతంగా జరిగింది. 125 00:07:53,891 --> 00:07:57,561 - పడుకునే ముందు మద్యం? - తప్పకుండా. ఎందుకు తాగను? 126 00:07:58,270 --> 00:08:02,649 మనం బయలుదేరడానికి ముందే నేను అనుకోకుండా 82 లాటూర్ బాటిల్ ఓపెన్ చేశాను. 127 00:08:02,649 --> 00:08:04,109 రాబర్ట్. 128 00:08:04,776 --> 00:08:06,320 సారీ, అది రైబీనా డ్రింక్ అనుకున్నాను. 129 00:08:06,820 --> 00:08:08,906 - నిజాయితీగా చేసిన తప్పు అది. - మూత తీయకుండా ఉండాల్సింది, బంగారం. 130 00:08:08,906 --> 00:08:11,658 ఇది అంత ప్రత్యేకమైన సందర్భం కాదనుకుంటా. 131 00:08:11,658 --> 00:08:12,701 ప్రత్యేకమైన సందర్భం కాదంటావా... 132 00:08:12,701 --> 00:08:13,994 - బాధపడకు, మనం... - నీకు ఈ వైన్ ఇష్టం. 133 00:08:13,994 --> 00:08:15,412 నువ్వు గెలిచే సమయానికి ఇంకా రెండు బాటిల్స్ ఉంటాయి... 134 00:08:15,412 --> 00:08:19,666 వైన్ లో రాబర్ట్ నిపుణుడు, ముఖ్యంగా మంచి బోర్డ్యూ నుంచి వచ్చినదయితే మరీ. 135 00:08:20,626 --> 00:08:23,712 అతను ఈ మధ్య కాలంలో నేర్చుకున్న విద్య ఇది. 136 00:08:24,880 --> 00:08:28,800 రెడ్ ఇంకా వైట్ వైన్ మధ్య తేడాని మనం పెద్దగా గుర్తించలేము, 137 00:08:29,551 --> 00:08:32,221 కానీ భర్త ఇష్టాన్ని పంచుకోవడంలో ఆనందాన్ని ఆస్వాదించగలము. 138 00:08:33,679 --> 00:08:35,140 అతను ఒప్పుకోడు, 139 00:08:35,140 --> 00:08:38,559 కానీ అతను పొందే సంతృప్తిలో కొద్ది భాగం వాటిని కొనే తాహతుని కలిగి ఉన్నందుకు పొందుతాడు. 140 00:08:38,559 --> 00:08:40,645 ఆ చౌకబారు షాంపేన్ తాగిన తరువాత, 141 00:08:40,645 --> 00:08:43,106 నువ్వు నాకు గ్లాసులో వెనిగర్ ఇచ్చినా పోల్చుకోలేను. 142 00:08:43,106 --> 00:08:45,275 కానీ, నా భార్య తనకు తానుగా తాగదు, 143 00:08:45,275 --> 00:08:48,612 అది ఆమె వల్ల కాదు, అందువల్ల ఆ బాధ్యత నా మీదే పడుతుంది. 144 00:08:48,612 --> 00:08:49,696 కళ్లు. 145 00:08:52,032 --> 00:08:53,450 నిజాన్ని నిర్భయంగా చెప్పే పాత్రికేయురాలు, 146 00:08:54,159 --> 00:08:56,995 ప్రతి రోజూ నాకు ప్రేరణ ఇచ్చే మహిళ. 147 00:08:56,995 --> 00:08:58,413 థాంక్యూ, డార్లింగ్. నీ పిచ్చితనం. 148 00:09:03,001 --> 00:09:05,838 - భలే బావుంది. ఇది ఏంటి? ఈ ఘుమఘుమలు? - చాలా ప్రత్యేకం. 149 00:09:07,464 --> 00:09:08,382 గంధపు వాసన. 150 00:09:11,885 --> 00:09:13,053 కసీస్. 151 00:09:13,720 --> 00:09:14,888 అరటిపండు. 152 00:09:15,931 --> 00:09:17,266 ఇంకా ఇవన్నీ కూడా. 153 00:09:17,266 --> 00:09:19,142 ఇవన్నీనా? 154 00:09:19,142 --> 00:09:20,060 అవును. 155 00:09:28,569 --> 00:09:30,070 ఏడు స్కర్టులు. 156 00:09:32,239 --> 00:09:33,574 ఇవి నా భార్యవి. 157 00:09:34,491 --> 00:09:37,160 సారీ. ఈమధ్య జరిగిందా? 158 00:09:37,911 --> 00:09:39,121 ఏడు హ్యాండ్ బ్యాగ్స్. 159 00:09:39,121 --> 00:09:40,163 తొమ్మిది సంవత్సరాల కిందట. 160 00:09:40,163 --> 00:09:41,248 పది స్కార్వ్ లు. 161 00:09:42,332 --> 00:09:43,917 ఒక టోపీ. 162 00:09:44,501 --> 00:09:45,711 ఇంకా షూస్ కూడా. 163 00:09:45,711 --> 00:09:48,338 - అలాగే. ఆ షూస్ కూడా. - అలాగే, తప్పకుండా. 164 00:09:49,965 --> 00:09:50,841 కానివ్వండి. 165 00:09:50,841 --> 00:09:52,593 తనవి చిన్న పాదాలు. 166 00:09:53,844 --> 00:09:55,345 సైజు మూడు. 167 00:09:55,345 --> 00:09:59,474 అయితే ఇవి ఎనిమిది జతల షూస్ ఇంకా ఒక జత చెప్పులు. 168 00:10:05,647 --> 00:10:07,149 ఇంక ఖాళీ అయిపోయింది. 169 00:10:08,358 --> 00:10:11,486 నాన్సీ జీవితం కొన్ని వస్తువుల జాబితాగా మారిపోయింది. 170 00:10:11,486 --> 00:10:13,322 గ్లౌవ్స్ షూస్ స్లిప్పర్స్ సాక్స్ 171 00:10:16,742 --> 00:10:17,743 థాంక్యూ. 172 00:10:18,744 --> 00:10:21,038 ఈ దుస్తుల్ని చెదలు తినేశాయి. 173 00:10:21,038 --> 00:10:24,875 మేము చెదలు పట్టిన దుస్తుల్ని తీసుకోము, కానీ మీ కోసం వాటిని ఇక్కడి నుంచి తరలించగలం. 174 00:10:24,875 --> 00:10:27,336 - అలాగే. థాంక్యూ. - వాటిని బయటకి తీసుకువెళ్లండి. 175 00:10:27,336 --> 00:10:28,837 లేదు, ఆగు, ఆగు, ఆగు, ఆగు. 176 00:10:29,755 --> 00:10:32,841 ఇది నా భార్యకి ఇష్టమైన స్వెటర్. 177 00:10:33,425 --> 00:10:36,053 సరే. థాంక్యూ, మిస్టర్ బ్రిగ్ స్టాక్. 178 00:10:36,053 --> 00:10:37,554 మీరు చాలా దయగలవారు. 179 00:10:55,239 --> 00:10:58,575 నాన్సీ అర్ధరాత్రి నిద్రలేచి ఈ స్వెటర్ వేసుకోవడం నాకు గుర్తుంది 180 00:10:58,575 --> 00:11:00,786 జోనథన్ కి పాలు పట్టడానికి తను లేచేది. 181 00:11:03,372 --> 00:11:05,165 కానీ నన్ను ఎప్పుడూ తను సాయం చేయనివ్వలేదు. 182 00:11:09,294 --> 00:11:10,838 దీన్ని మనం మేడ మీదకి తీసుకువెళదామా? 183 00:11:10,838 --> 00:11:14,716 అలాగే. అలాగే. నేను నిమిషంలో మేడ మీదకి వచ్చేస్తాను. ఉత్తరాలు ఏమైనా వచ్చేయేమో చూస్తాను. 184 00:11:15,717 --> 00:11:17,845 కానీ నువ్వు ఇప్పుడే కదా ఒక ప్రాజెక్టు పూర్తి చేశావు. 185 00:11:17,845 --> 00:11:19,429 నాకు తెలుసు. నా గురించి నీకు తెలుసు. 186 00:11:19,429 --> 00:11:21,056 పద, అది లాటూర్ వైన్, 187 00:11:21,056 --> 00:11:24,393 - మనం దాన్ని ఎంజాయ్ చేద్దాం. - నాకు ఉత్సకత, 188 00:11:24,393 --> 00:11:27,062 అంటే, తరువాత ఏం చేపట్టాలా అని. 189 00:11:27,646 --> 00:11:29,481 ఈ ప్రపంచంలో మార్పు తెచ్చేది ఏమైనా సరే. 190 00:11:30,774 --> 00:11:35,112 - ఇది ఎదురుచూస్తుంటుంది, నాకు మాదిరిగా. - ఈ రాత్రి వేడుకకి థాంక్యూ. 191 00:11:39,575 --> 00:11:41,285 నీకు జతగా ఉండటం ఎప్పుడూ సంతోషమే. 192 00:11:51,044 --> 00:11:55,465 ద పెర్ఫెక్ట్ స్ట్రేంజర్ ఇ.జె. ప్రెస్టన్ 193 00:12:01,013 --> 00:12:04,016 నా కుమారుడు, జోనథన్ కి అంకితం 194 00:12:04,766 --> 00:12:06,768 ప్రకటన 195 00:12:06,768 --> 00:12:08,854 జీవించి ఉన్న లేదా మరణించిన వారిని పోలి ఉంటే గనుక 196 00:12:08,854 --> 00:12:10,898 అది యాదృచ్ఛికం కాదు. 197 00:12:13,775 --> 00:12:14,735 అదీ. 198 00:12:16,820 --> 00:12:17,988 అక్కడే ఉండు. అక్కడే ఉండు. 199 00:12:21,033 --> 00:12:23,243 - బ్యూటిఫుల్! - అయితే తీసుకో. 200 00:12:23,243 --> 00:12:24,453 అయితే స్థిరంగా నిలబడు. 201 00:12:25,329 --> 00:12:27,164 - నా లోదుస్తులు చూడాలి అనుకుంటున్నావా? - ఏదీ చూపించు. 202 00:12:29,374 --> 00:12:32,085 - సరే, ఇప్పుడు నీ వక్షోజాలు చూపించు. - లేదు. నోరు మూయి. 203 00:12:32,085 --> 00:12:34,171 - నీతో ఒక ఫోటో తీసుకోవాలని ఉంది. - హేయ్. వోహ్, వోహ్, వోహ్. 204 00:12:42,888 --> 00:12:44,973 అతను ఈ పడవ నడిపేటప్పుడు పాట పాడుతుండాలి కదా? 205 00:12:44,973 --> 00:12:50,812 శాంటా లూషియా శాంటా లూషియా 206 00:12:53,023 --> 00:12:54,691 మనం బ్రిడ్జ్ ఆఫ్ సైస్ కింద నుంచి వెళ్తున్నప్పుడు, 207 00:12:54,691 --> 00:12:57,194 ఆ వంతెన కింద నువ్వు నన్ను ముద్దుపెట్టుకోవాలి, 'ఎ లిటిల్ రొమాన్స్' సినిమాలో మాదిరిగా. 208 00:12:57,194 --> 00:12:58,695 నేను ఆ సినిమా చూడలేదు. 209 00:12:58,695 --> 00:13:01,698 అంటే, నువ్వు వంతెన కింద ముద్దు పెట్టుకుంటే మన ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది. 210 00:13:02,658 --> 00:13:05,452 ఒక మంచి ప్రశ్న అడుగుతాను, ఎప్పుడైనా బ్రిడ్జ్ కింద శృంగారం చేశావా? 211 00:13:05,452 --> 00:13:06,495 అంటే, నిజంగా, చేశాను. 212 00:13:06,495 --> 00:13:07,704 - బాటర్సీ బ్రిడ్జ్ కింద. - చేయలేదు. 213 00:13:07,704 --> 00:13:09,790 ఓహ్, లేదు, ఆగు, వాటర్లూ బ్రిడ్జ్ కింద కూడా చేశాను. 214 00:13:11,667 --> 00:13:12,501 మెచ్చుకోవాలి. 215 00:13:12,501 --> 00:13:15,170 - అవును. నేను చేశాను. పిచ్చోడా. - కామపిశాచి. 216 00:13:22,344 --> 00:13:24,012 ఆగు, మనం ఎందుకు మళ్లుతున్నాము? 217 00:13:24,012 --> 00:13:25,639 ఎందుకు మళ్లుతున్నాం? 218 00:13:25,639 --> 00:13:26,723 మిత్రుడా, లేదు. 219 00:13:26,723 --> 00:13:29,017 - మేము నేరుగా ఆ బ్రిడ్జ్ దగ్గరకి వెళ్లాలి. - లేదు, లేదు, లేదు. అయిపోయింది. 220 00:13:29,017 --> 00:13:30,727 - అవును, ఆ బ్రిడ్జ్... - లేదు, లేదు. 221 00:13:32,104 --> 00:13:33,856 ఇలా చూడు, మిత్రమా. అది అక్కడే ఉంది. ప్లీజ్. 222 00:13:33,856 --> 00:13:34,773 నాకు నలభై యూరోలు ఇవ్వాలి. 223 00:13:34,773 --> 00:13:36,066 - నలభై యూరోలా? - నలభై యూరోలా? 224 00:13:36,066 --> 00:13:38,151 - నీకు ఇప్పటికే యాభై యూరోలు ఇచ్చాం. - నలభై యూరోలు లేదంటే వెనక్కే. 225 00:13:38,151 --> 00:13:39,945 - నీకు నలభై యూరోలు ఇవ్వను. - లేదు. 226 00:13:43,156 --> 00:13:44,575 - బయటకి వెళ్లండి. బయటకి వెళ్లండి. - అయ్యో, లేదు. 227 00:13:52,374 --> 00:13:55,043 హేయ్. వోహ్. అది ఆపు. ఆపు. ప్లీజ్, ఆపు. హేయ్. 228 00:14:01,133 --> 00:14:02,050 పిచ్చోడా. 229 00:16:44,713 --> 00:16:48,509 - డార్లింగ్, నువ్వు బాగానే ఉన్నావా? - అవును. లేదు, బాగానే ఉన్నాను. ఫర్వాలేదు. 230 00:16:48,509 --> 00:16:51,428 అది కేవలం... బహుశా ఎక్కువ తాగేయడం వల్ల కావచ్చు, డార్లింగ్, ప్లీజ్ వెళ్లు. 231 00:16:51,428 --> 00:16:53,639 - నిజంగా అంటున్నావా? - అవును. నిజంగా అంటున్నా. వెళ్లి పడుకో. 232 00:16:54,431 --> 00:16:55,265 నేను బాగానే ఉన్నాను. 233 00:17:06,359 --> 00:17:08,487 నువ్వు గతంలో ఈ ముఖాన్ని చూశావు. 234 00:17:09,613 --> 00:17:11,990 నువ్వు ఇంకెప్పుడూ ఈ ముఖాన్ని చూడాలి అనుకోలేదు. 235 00:17:14,409 --> 00:17:16,118 నీ ముసుగు తొలగిపోయింది. 236 00:17:48,819 --> 00:17:51,405 ఆ ఫోటోలు హాలిడే ఫోటోలు అనుకున్నాను. 237 00:17:55,492 --> 00:17:58,579 మేము కార్న్ వాల్ కి విహారయాత్రకి వెళ్లినప్పుడు తీసిన ఫోటోలు కూడా కొన్ని ఉంటాయని అనుకున్నాను. 238 00:18:01,623 --> 00:18:04,168 నేను ఈ ఫోటోలు గుర్తుపట్టగలనేమో అనుకున్నాను, 239 00:18:04,168 --> 00:18:07,838 కానీ, లేదు, నేను ఈ ఫోటోల్ని ఇంతవరకూ చూడలేదు. 240 00:18:57,596 --> 00:18:59,139 నాకు ఈ మహిళ తెలుసు. 241 00:18:59,139 --> 00:19:01,183 ఆమె పేరు నాకు చాలాకాలంగా పరిచయం. 242 00:19:02,851 --> 00:19:08,148 కానీ ఇంతవరకూ, నా జీవితం పతనం అయినప్పుడు తను కేవలం ఒక అమాయక సాక్షి మాత్రమే అనుకున్నాను. 243 00:20:11,879 --> 00:20:16,175 - హేయ్. హేయ్, హేయ్, హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? - నేను వెంటనే తిరిగి లండన్ వెళ్లాలి. 244 00:20:16,175 --> 00:20:17,092 ఏంటి? ఎందుకు? 245 00:20:17,676 --> 00:20:19,261 - రోసీ... - ఆహ్... హా. 246 00:20:19,261 --> 00:20:21,180 ...మా అమ్మ చెల్లెలు, ఆమెని ఒక లారీ గుద్దేసింది. 247 00:20:22,931 --> 00:20:23,765 - ఓహ్, అయ్యో. - అవును. 248 00:20:24,558 --> 00:20:25,559 ఆమె సైకిల్ మీద వెళుతోందట. 249 00:20:25,559 --> 00:20:26,852 - అంటే, రోజూ సైకిల్ మీదే వెళ్తుంది. - సరే. 250 00:20:26,852 --> 00:20:28,020 లారీవాడు ఆమెని చూడలేదట. 251 00:20:28,645 --> 00:20:29,646 ఆమె బాగానే ఉందా? 252 00:20:30,564 --> 00:20:32,482 లేదు, లారీ ఆమెని ఢీకొట్టింది. తను చనిపోయింది. 253 00:20:34,985 --> 00:20:36,904 అయ్యో, సారీ. చాలా సారీ. 254 00:20:38,405 --> 00:20:39,573 తను ఎలా అంటే... 255 00:20:40,365 --> 00:20:42,367 తను నాకు అక్కలాంటిది. 256 00:20:42,367 --> 00:20:44,870 నాకు మొదటిసారి రుతుస్రావం అయినప్పుడు నేను సాయం కోసం మొదట వెళ్లింది తన దగ్గరకే. 257 00:20:46,580 --> 00:20:48,207 మా అమ్మ ఫోనులో తెగ ఏడుస్తోంది. 258 00:20:48,207 --> 00:20:50,292 రోసీ ఆమెకి బిడ్డలాంటి చెల్లెలు. 259 00:20:51,668 --> 00:20:54,838 - అది చాలా ఘోరం. - నాకు తెలుసు. ఇలా రా. ఇలా రా. 260 00:20:57,007 --> 00:20:58,509 చాలా సారీ. 261 00:21:02,137 --> 00:21:03,514 చాలా, చాలా సారీ. 262 00:21:08,101 --> 00:21:09,853 మా అబ్బాయి చనిపోయిన తరువాత, 263 00:21:09,853 --> 00:21:15,526 నాన్సీ ఎక్కువ సమయం జోనథన్ గదిలోనే తలుపు వేసుకుని వాడి వస్తువుల మధ్యలో కూర్చుని ఉండేది. 264 00:21:15,526 --> 00:21:18,237 ఆ గది ఏదో పవిత్రమైన మందిరంలాగా ఎప్పుడూ సర్దుతూ ఉండేది. 265 00:21:28,372 --> 00:21:30,916 కానీ ఒక రోజు, ఆమె పూర్తిగా ఆ గదిలోకి మారిపోయి, 266 00:21:31,708 --> 00:21:33,585 కేవలం భోజనం వేళకి మాత్రమే బయటకి వచ్చేది. 267 00:21:40,801 --> 00:21:42,469 మొదట్లో, తను నన్ను లోపలికి రానిచ్చేది, 268 00:21:42,469 --> 00:21:46,139 కానీ ఒక రోజు నన్ను ఇంక లోపలికి రావద్దని చెప్పింది. 269 00:21:47,057 --> 00:21:50,143 నాకు తను టైప్ చేసే చప్పుడు తప్ప ఇంకేం వినిపించేది కాదు. 270 00:21:51,436 --> 00:21:54,231 తను ఏం టైప్ చేస్తోందో నాకు తెలిసేది కాదు. 271 00:21:58,986 --> 00:22:01,905 తను చనిపోయిన తరువాత నేను కూడా ఆ గదిలోకి వెళ్లడం మానేశాను. 272 00:22:02,656 --> 00:22:06,493 తను పైన డ్రాకి తాళం పెట్టింది కానీ దాన్ని బలవంతంగా తెరవడానికి నేను ఇష్టపడలేదు, 273 00:22:06,493 --> 00:22:09,413 ఆమె ప్రైవసీని గౌరవించాలని నాలో నేనే వాదించుకున్నాను. 274 00:22:38,358 --> 00:22:41,862 నేను దాన్ని ఇంతకుముందు ఎందుకు తెరవలేదో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. 275 00:22:41,862 --> 00:22:46,575 నేను దాన్ని ఎందుకు తెరవలేదంటే అందులోపల ఏం ఉందో తెలుసుకోవడానికి నేను భయపడ్డాను. 276 00:22:49,411 --> 00:22:56,335 నాన్సీ రహస్యంగా ఒక పుస్తకం రాసింది, దాన్ని నేను చదవాలని నాకు తెలుసు... 277 00:22:56,335 --> 00:22:58,086 ద పెర్ఫెక్ట్ స్ట్రేంజర్ 18 సెప్టెంబర్ 2011 278 00:22:58,086 --> 00:23:03,008 ...ఆ పేజీలలోని పదాలు నన్ను కుంగిపోయేలా చేస్తాయని నేను ఎంత భయపడినా చదవక తప్పదు. 279 00:23:03,008 --> 00:23:06,470 మా అబ్బాయి, జోనథన్ కి అంకితం. 280 00:23:46,677 --> 00:23:48,178 ఏం చేస్తున్నావు? కేథరిన్? 281 00:23:48,178 --> 00:23:52,224 కేథరిన్! దాన్ని కింద పడేయ్! కేథరిన్. దాన్ని పడేయ్... 282 00:23:52,724 --> 00:23:53,809 అది నా గురించే. 283 00:23:53,809 --> 00:23:55,185 ఈ పుస్తకాన్ని ఎందుకు కాల్చేస్తున్నావు? 284 00:23:55,185 --> 00:23:59,648 అది నాకు పంపించారు, నన్ను శిక్షించాలని చూస్తున్నారు. 285 00:23:59,648 --> 00:24:01,316 - శిక్షించడమా? - ఓహ్, దేవుడా. 286 00:24:02,526 --> 00:24:04,778 - ఓహ్, దేవుడా. నన్ను శిక్షిస్తున్నారు. - యస్, చెప్పావు, డార్లింగ్. 287 00:24:04,778 --> 00:24:07,114 - నిన్ను శిక్షించాలని చూస్తున్నది ఎవరు? - నాకు తెలియదు. తెలియదు. 288 00:24:07,781 --> 00:24:08,782 ఆ పుస్తకాన్ని పంపించిన వాళ్లు. 289 00:24:08,782 --> 00:24:10,534 ఏ విధంగా శిక్షించాలని చూస్తున్నారు, డార్లింగ్? 290 00:24:10,534 --> 00:24:12,452 ఓహ్, దేవుడా. నేను చనిపోబోతున్నాను. 291 00:24:12,452 --> 00:24:14,955 - నేను చనిపోబోతున్నాను. - నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారా? 292 00:24:14,955 --> 00:24:17,833 కేథరిన్, ఎవరైనా నిన్ను బాధపెట్టాలని ఎందుకు అనుకుంటారు? 293 00:24:17,833 --> 00:24:18,917 కేథరిన్! 294 00:24:18,917 --> 00:24:20,586 ఎందుకంటే కొన్ని సంవత్సరాల కిందట ఒక సంఘటన జరిగింది. 295 00:24:20,586 --> 00:24:21,920 ఏంటి? నీకు ఏం అయింది? 296 00:24:22,921 --> 00:24:24,673 - డాక్యుమెంటరీలు తీసిన సమయంలోనా? - కాదు. కాదు. 297 00:24:24,673 --> 00:24:27,176 చూడు, నీకు నిజంగా అలా అనిపిస్తుంటే, మనం పోలీసుల్ని ఆశ్రయించడం మంచిది. 298 00:24:27,176 --> 00:24:28,886 - కేథరిన్. - లేదు, ఇది అలాంటిది కాదు. 299 00:24:28,886 --> 00:24:30,262 ఇది నీ గురించే అని ఎందుకు అనిపిస్తోంది? 300 00:24:30,262 --> 00:24:33,390 ఓహ్, దేవుడా. నన్ను నేను గుర్తుపట్టగలను. 301 00:24:33,390 --> 00:24:35,350 - అంటే, అందులో నీ పేరు ప్రస్తావించారా? - లేదు. 302 00:24:35,350 --> 00:24:38,520 లేదు, నా పేరు పెట్టలేదు, కానీ అందులో నా గురించి వర్ణించారు. 303 00:24:38,520 --> 00:24:42,733 నిన్ను ఎలా వర్ణించారు? తెల్లగా? బ్లాండ్? 304 00:24:43,400 --> 00:24:45,527 - అందంగా, ఆకర్షణీయంగా, విజేతగా? - ఆపు. 305 00:24:45,527 --> 00:24:46,695 లేదు, నన్ను రాకాసిలా వర్ణించారు. 306 00:24:46,695 --> 00:24:48,155 నేను అందులో రాసినట్లుగా ఏ విషయంలోనూ లేను, 307 00:24:48,155 --> 00:24:50,699 కానీ ఆ పుస్తకంలో రాసినది చదివితే నా మీద నాకే అసహ్యం వేసేలా ఉంది. 308 00:24:52,034 --> 00:24:54,411 నిన్ను నువ్వు ఎందుకు ద్వేషించుకుంటావు? నువ్వు కనీసం ఈగని కూడా బాధపెట్టవు. 309 00:24:54,411 --> 00:24:56,121 - నువ్వు మంచి మనిషివి. - అవునా? 310 00:24:56,121 --> 00:24:57,664 నిజంగానే నువ్వు మంచిదానివి, బంగారం. 311 00:24:57,664 --> 00:24:58,957 - నువ్వు సెయింట్ కేథరిన్. - లేదు, లేదు. 312 00:24:58,957 --> 00:25:01,126 నేను మంచి మనిషిని అని నాకు తెలియదు. 313 00:25:01,668 --> 00:25:05,130 రాబీ, నేను మంచి భార్యని కాదు ఇంకా నేను ఘోరమైన తల్లిని అనే భావన నాలో ఉంది. 314 00:25:05,130 --> 00:25:06,215 అది పూర్తిగా పిచ్చితనం. 315 00:25:06,215 --> 00:25:09,092 లేదు, నేను ఇలా బతకడం నాకే కష్టంగా అనిపిస్తుంది. నేను నిక్ కి చాలా దూరం అవుతున్నాను. 316 00:25:09,092 --> 00:25:11,094 నిన్ను హత్య చేసే కుట్రలకి అది కారణం కాదు, 317 00:25:11,094 --> 00:25:12,554 - కాదంటావా, డార్లింగ్? - లేదు. ప్లీజ్, డార్లింగ్. 318 00:25:12,554 --> 00:25:14,973 ప్లీజ్. ప్లీజ్, విను. సారీ. 319 00:25:14,973 --> 00:25:21,605 ఇది కేవలం, చాలా విషయాలు నీకు చెప్పి ఉండాల్సింది. 320 00:25:21,605 --> 00:25:24,107 చూడు, నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు, 321 00:25:24,107 --> 00:25:27,486 కానీ అవి నీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. 322 00:25:27,486 --> 00:25:29,154 ఎక్కడి నుండి మొదలుపెట్టాలో కూడా తెలియదు. 323 00:25:29,154 --> 00:25:32,741 ఏం జరిగింది అంటే నిక్, ఇంకా నాకూ మధ్య ఏం జరిగిందో చెప్పాలి. నేను ఏం చేశానో చెప్పాలి. 324 00:25:32,741 --> 00:25:36,453 - నాకు తెలుసు. నాకు అన్నీ తెలుసు. - నేను... 325 00:25:39,164 --> 00:25:40,707 - నీకు తెలుసా? - అవును. 326 00:25:46,004 --> 00:25:50,801 నీకు, నిక్ కి ఎప్పుడూ సరిపడదని నాకు తెలుసు, కానీ వాడికి నువ్వంటే ప్రేమ. 327 00:25:50,801 --> 00:25:52,886 వాడు నిన్ను చాలా చాలా ప్రేమిస్తాడు, అది నీకు కూడా తెలుసు. 328 00:25:52,886 --> 00:25:54,054 - తెలుసు. అది కాదు... - లేదు, లేదు, 329 00:25:54,054 --> 00:25:57,558 నేను, వాడు మామూలుగా మాట్లాడుకుంటాం గనుక, 330 00:25:57,558 --> 00:26:01,353 వాడు నిన్ను ఇష్టపడడు అని అపార్థం చేసుకోకు. 331 00:26:01,353 --> 00:26:02,354 వాడు ప్రేమిస్తాడు. 332 00:26:03,689 --> 00:26:06,191 ఆ పుస్తకం నిన్ను ఏదో కలవరపెట్టింది, అవునా? 333 00:26:06,191 --> 00:26:08,735 - అది దేని గురించి? పశ్చాత్తాపమా? - అవును. 334 00:26:08,735 --> 00:26:11,655 నువ్వు దేని గురించి కూడా తప్పు చేశావని అనుకోకు, కేథ్. 335 00:26:11,655 --> 00:26:14,324 నిక్ వయసు ఇరవై ఐదేళ్లు. 336 00:26:14,324 --> 00:26:16,368 వాడు సొంతంగా ఒక ఇంటికి మారాల్సిన టైమ్ ఇది. 337 00:26:16,368 --> 00:26:18,996 నువ్వు పూర్తిగా సరైన నిర్ణయం తీసుకున్నావు. 338 00:26:18,996 --> 00:26:20,622 - అది సరైనదో కాదో నాకు తెలియదు. - అది, సరైనదే, 339 00:26:20,622 --> 00:26:23,041 ఇంకా నేను దాన్ని వ్యతిరేకించినందుకు సారీ, సరేనా? 340 00:26:23,041 --> 00:26:25,669 సరే. అది గనుక ఫలించకపోతే, వాడు మళ్లీ తిరిగి వచ్చేస్తాడు. 341 00:26:25,669 --> 00:26:27,588 కూర్చో. కూర్చో. సరే. 342 00:26:28,797 --> 00:26:32,092 చూడు, నీకు బతికే అర్హత ఉంది. నీకు జీవించే అర్హత ఉంది. 343 00:26:32,718 --> 00:26:35,179 అవును, నువ్వు కొద్దిగా విడిగా ఇంకా దూరంగా ఉన్నా కూడా, 344 00:26:35,179 --> 00:26:38,307 నీ కొడుకుకి నువ్వు అద్భుతమైన స్ఫూర్తిని ఇస్తావు. 345 00:26:38,307 --> 00:26:41,560 వాడు వయసులోకి వచ్చిన వాడిగా స్వతంత్రంగా బతికేలా వాడిని సిద్ధం చేయాల్సిన సమయం ఇది, సరేనా? 346 00:26:42,603 --> 00:26:45,772 కాబట్టి నిన్ను నువ్వు హింసించుకోవడం మానేయ్, ప్లీజ్. 347 00:26:46,607 --> 00:26:47,566 ప్రామిస్? 348 00:26:48,734 --> 00:26:50,611 నువ్వు నాకు సాయం చేస్తావా? 349 00:26:50,611 --> 00:26:51,528 తప్పకుండా సాయం చేస్తాను. 350 00:26:51,528 --> 00:26:56,450 నువ్వు నాకు ఏమైనా చెప్పచ్చు, కానీ నేను నీ వ్యక్తిత్వాన్ని ఏ విధంగానూ శంకించను. 351 00:26:58,827 --> 00:27:00,204 ఆ విషయం నీకు తెలుసు, అవునా? 352 00:27:00,787 --> 00:27:03,207 అందరికన్నా అతనే నీకు దగ్గరగా ఉంటాడు. 353 00:27:03,957 --> 00:27:08,253 అయినా కూడా, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు అతనికి చెప్పకుండా నీ రహస్యాల్ని దాచిపెట్టావు. 354 00:27:10,047 --> 00:27:14,176 ఇంక ఇప్పుడు, రహస్యాన్ని గోప్యంగా ఉంచే ప్రక్రియ 355 00:27:14,176 --> 00:27:17,221 ఆ రహస్యం కన్నా పెద్దది అయిపోయింది. 356 00:27:19,389 --> 00:27:20,933 నువ్వు ఖాళీగా లేకపోయినా అర్థం చేసుకుంటాను, 357 00:27:20,933 --> 00:27:23,894 కానీ నేనే నీకు ఫోన్ చేసి నీ బాగోగులు తెలుసుకుంటాను. సరేనా? 358 00:27:25,145 --> 00:27:26,730 ఇంక నేను వెళ్లాలి, అనుకుంటా. 359 00:27:28,023 --> 00:27:29,024 థాంక్యూ. 360 00:27:30,025 --> 00:27:31,777 అక్కడ పరిస్థితి ఎలా ఉందో నాకు చెప్పు. 361 00:27:31,777 --> 00:27:33,070 అక్కడ ఘోరంగా ఉంటుంది. 362 00:27:33,070 --> 00:27:35,197 మా అమ్మ పట్టలేనంతగా ఏడుస్తుంది, అవునా? 363 00:27:35,197 --> 00:27:36,281 ఆగు. 364 00:27:41,036 --> 00:27:42,287 నవ్వు. 365 00:27:42,287 --> 00:27:43,956 - సరే, నేను ఇంక వెళ్లాలి. - సరే, బై. 366 00:27:43,956 --> 00:27:45,040 బై. 367 00:27:45,541 --> 00:27:46,959 - ఐ లవ్ యూ. - లవ్ యూ టూ. 368 00:27:49,711 --> 00:27:51,255 నన్ను తల్చుకుంటూ హస్తప్రయోగం చేసుకో. 369 00:27:51,255 --> 00:27:52,422 మరి నీ సంగతి ఏంటి? 370 00:27:52,422 --> 00:27:54,466 నేను ఎవరో ఒకరితో పికడెల్లీ లైన్ లో శృంగారం చేస్తాను. 371 00:28:16,864 --> 00:28:17,698 బై. 372 00:28:21,118 --> 00:28:22,870 - కామపిశాచి. - పిచ్చోడా. 373 00:28:32,546 --> 00:28:33,672 ఇదిగో ఇక్కడ. 374 00:28:35,090 --> 00:28:36,216 చీర్స్. 375 00:28:38,719 --> 00:28:39,928 నేను చదివాను. 376 00:28:39,928 --> 00:28:41,221 - ఆహ్... హా? - అవును. 377 00:28:41,221 --> 00:28:45,893 అవును, నువ్వు ఒక నవల రాశానని చెప్పినప్పుడు చాలా ఆనందించాను 378 00:28:45,893 --> 00:28:49,438 ఇంకా నువ్వు ఇంత వేగంగా నవల రాసినందుకు ముచ్చటపడ్డాను, మిత్రమా. 379 00:28:49,438 --> 00:28:53,901 - నీకు ఏం అనిపించింది? - అది బాగుంది. చాలా బాగుంది. 380 00:28:53,901 --> 00:28:56,445 మిత్రమా, నువ్వు దాన్ని ప్రచురించాలని నా కోరిక. 381 00:28:56,445 --> 00:28:58,989 నువ్వు చాలా దయతో మాట్లాడుతున్నావు, 382 00:28:59,948 --> 00:29:04,703 కానీ నా ఈ చిన్న పుస్తకం ఏ ప్రొఫెషనల్ ప్రచురణకర్తకి అయినా అంత ఆసక్తికరంగా ఉంటుంది అనుకోను. 383 00:29:04,703 --> 00:29:06,830 మిత్రమా, నువ్వు ఆన్ లైన్ లో ప్రచురించు, 384 00:29:06,830 --> 00:29:11,376 ఒక వంద కాపీలు సొంతంగా ప్రింట్ చేయించుకుని అమ్ము, అంతా ఆన్ లైన్ లోనే. 385 00:29:11,376 --> 00:29:12,461 అది ఎలా అమ్ముడవుతుందో చూడు. 386 00:29:12,461 --> 00:29:14,254 నాకు ఎలా మొదలుపెట్టాలో తెలియదు. 387 00:29:14,254 --> 00:29:15,631 నీకు నేను సాయం చేయగలను. 388 00:29:16,924 --> 00:29:17,758 ఎలా? 389 00:29:17,758 --> 00:29:20,636 స్కూలు బాధ్యతలతో నువ్వు ఏమైనా బిజీగా ఉన్నావా? 390 00:29:20,636 --> 00:29:22,638 నేను రిటైర్ అవుతున్నాను, మిత్రమా. 391 00:29:24,598 --> 00:29:26,975 - ఎప్పుడు? - ఇప్పుడు. 392 00:29:26,975 --> 00:29:31,313 వాళ్లు నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా? అది కూడా నా కారణంగానా? 393 00:29:31,313 --> 00:29:32,773 లేదు. లేదు. 394 00:29:33,982 --> 00:29:36,068 దానికి కారణం నేనే. 395 00:29:36,610 --> 00:29:39,488 ఎందుకంటే నేను వృద్ధుడిని అయిపోయాను. 396 00:29:45,786 --> 00:29:46,954 మనం ముసలివాళ్లం అయిపోయాము. 397 00:29:48,330 --> 00:29:53,085 కాబట్టి, నాకు కాస్త ఖాళీ సమయం దొరుకుతుంది ఇంకా నీ మీద నాకు నమ్మకం ఉంది. 398 00:29:53,085 --> 00:29:54,670 థాంక్యూ, జస్టిన్. 399 00:29:55,629 --> 00:29:57,464 ఈ నవల నిజంగా అంత బాగుందంటావా? 400 00:29:57,464 --> 00:30:00,175 అవును, నిజంగా బాగుంది, మిత్రమా. నిజం చెబుతున్నాను. 401 00:30:01,552 --> 00:30:05,389 నాన్సీ రాసిన రాతప్రతిని నేను కనుక్కోవాలని ఆమె కోరుకుందని నాకు అర్థమైంది, 402 00:30:05,389 --> 00:30:08,475 నేను ఫోటోలు కనుక్కోవాలని తను ఆశించిన విధంగానే. 403 00:30:11,019 --> 00:30:13,522 ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో నాకు తెలుసు, 404 00:30:13,522 --> 00:30:16,483 ఇంకా అది ఎవరిని ఉద్దేశించి రాసిందో ఆ విషయంలోనూ నాకు ఎలాంటి సందేహాలు లేవు. 405 00:30:17,526 --> 00:30:19,111 ఆమె గురించి నీకు ఏం అనిపిస్తోంది? 406 00:30:20,654 --> 00:30:23,073 తనకి పడాల్సిన శిక్ష పడింది అంటావా? 407 00:30:24,408 --> 00:30:26,034 తను మోసాలు చేసే మోసగత్తె కాబట్టి, 408 00:30:26,660 --> 00:30:30,539 ఇంకా నేను అనుకోవడం, తను ఆ నేరం నుంచి బయటపడే అవకాశాన్ని చేజిక్కించుకుంది, కాదంటావా? 409 00:30:31,206 --> 00:30:34,877 అవును, కానీ నువ్వు నా ప్రశ్నకి బదులు ఇవ్వలేదు. 410 00:30:35,878 --> 00:30:37,045 ఆమె ఆ శిక్షకి అర్హురాలేనా? 411 00:30:39,590 --> 00:30:42,050 అంటే, అది జరిగినప్పుడు నాకు బాధ అనిపించలేదు. 412 00:30:42,050 --> 00:30:45,095 కాబట్టి, నేను అనుకోవడం, అది సరైనదే. ఆమె అందుకు అర్హురాలే. 413 00:30:45,095 --> 00:30:49,224 ఆమెని నిజజీవితంలో నాశనం చేయబోయేది నేనే, 414 00:30:50,142 --> 00:30:54,146 కానీ నాన్సీ, నేను పడిన బాధని మొదట ఆమె కూడా అనుభవించాలి. 415 00:30:54,146 --> 00:30:55,480 ద పెర్ఫెక్ట్ స్ట్రేంజర్ కోసం. 416 00:30:56,064 --> 00:30:57,900 ద పెర్ఫెక్ట్ స్ట్రేంజర్. 417 00:31:01,153 --> 00:31:02,613 ఈ ఫ్లాట్ ఎలా ఉంది? 418 00:31:02,613 --> 00:31:04,156 - ఇది బాగానే ఉంది. - మంచిది. 419 00:31:05,365 --> 00:31:07,826 - ఫ్లాట్ మేట్స్ బాగానే ఉన్నారా? - కాస్త తిక్కగాళ్లు. 420 00:31:08,702 --> 00:31:10,787 ఏంటి, అందరూ అలాగే ఉన్నారా? 421 00:31:10,787 --> 00:31:12,414 వాళ్లందరూ విద్యార్థులు. 422 00:31:13,415 --> 00:31:14,791 అయితే వాళ్లు చదువుకుంటారు, అవునా? 423 00:31:15,667 --> 00:31:16,835 అవును. 424 00:31:16,835 --> 00:31:18,170 సహజంగానే, వాళ్లు అందరూ విద్యార్థులు. 425 00:31:18,170 --> 00:31:19,254 అవును. 426 00:31:22,216 --> 00:31:24,218 నువ్వు నీ ఉద్యోగాన్ని ఆస్వాదిస్తున్నావా? 427 00:31:24,218 --> 00:31:25,761 అది బాగానే ఉంది, అవును. 428 00:31:32,184 --> 00:31:33,393 నేను దీనిని తీసుకువెళతాను. 429 00:31:33,393 --> 00:31:37,105 నికొలస్ ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో ఎలక్ట్రికల్ విభాగంలో పని చేస్తాడు. 430 00:31:38,023 --> 00:31:41,568 నువ్వు ఇంకా రాబర్ట్ మీ బిడ్డ నుంచి ఆశించినది ఇది కాదు, 431 00:31:42,110 --> 00:31:44,738 కానీ అతను ఏదోక ఉద్యోగం చేస్తున్నందుకు 432 00:31:44,738 --> 00:31:47,491 నీకు ఉపశమనంగా ఉంది, అతను ఎప్పటికైనా ఏ ఉద్యోగం అయినా 433 00:31:47,491 --> 00:31:51,245 చేయగలడా లేదా అనే సందేహం ఒకానొకప్పుడు నీలో ఉండేది. 434 00:31:52,162 --> 00:31:53,455 మరి శాండీ సంగతి? 435 00:31:56,583 --> 00:31:57,835 నీకు గుర్తుంది, కదా? 436 00:31:58,418 --> 00:32:01,547 నువ్వు వీడిని హత్తుకోకుండా పడుకునే వాడివి కావు కదా? 437 00:32:03,173 --> 00:32:04,967 - శాండీ. - కేవలం... 438 00:32:09,972 --> 00:32:11,890 నీకు అర్థం అవుతుంది, కదా? 439 00:32:14,184 --> 00:32:15,352 - నికొలస్. - ఏంటి? 440 00:32:15,352 --> 00:32:16,854 ఇలా చూడు, ప్లీజ్. ప్లీజ్. 441 00:32:16,854 --> 00:32:18,063 - నువ్వు అలా చేయద్దు. - సారీ. 442 00:32:18,063 --> 00:32:20,524 ఇది ఎందుకంటే, ఈ మార్పు గురించి నువ్వు అర్థం చేసుకోవాలని నా కోరిక. 443 00:32:21,608 --> 00:32:24,236 మనకి ఇంత పెద్ద ఇల్లు ఇంక అవసరం లేదు. 444 00:32:26,071 --> 00:32:28,323 కదా? ఇంకా నువ్వు స్వతంత్రంగా ఉండాలి. 445 00:32:29,741 --> 00:32:31,743 నీకు స్వతంత్రంగా ఉండాలని లేదా? 446 00:32:34,288 --> 00:32:36,832 తప్పకుండా, నీకు అవసరమైతే మేము ఉంటాం, చూడు... 447 00:32:36,832 --> 00:32:41,003 నీకు నిజంగా ఏ సమస్య వచ్చినా ఉంటాం, కానీ నేను కేవలం... 448 00:32:44,298 --> 00:32:45,757 ఇది సరైన సమయం, నిక్. 449 00:32:47,801 --> 00:32:49,761 అవునా? కాదంటావా? 450 00:32:49,761 --> 00:32:52,347 ఈ మాటని నువ్వు నీ కోసం చెప్పుకోవాలి అనుకున్నావు, అమ్మా. 451 00:32:52,347 --> 00:32:55,184 నిక్! త్వరగా రా, మ్యాచ్ మొదలవుతోంది! 452 00:33:03,442 --> 00:33:06,528 హేయ్, ఇలా రా. త్వరగా వచ్చి, మ్యాచ్ చూడు. 453 00:33:11,116 --> 00:33:12,910 - పద. - పద. 454 00:33:13,785 --> 00:33:15,120 ఓహ్, అవును! 455 00:33:19,458 --> 00:33:22,044 నికొలస్ తో నువ్వు ఎప్పుడూ అనుబంధం పెంచుకోలేకపోయావు 456 00:33:22,044 --> 00:33:23,921 రాబర్ట్ మాదిరిగా దగ్గర కాలేకపోయావు. 457 00:33:24,963 --> 00:33:26,548 అది నిన్ను బాధపెడుతుంది. 458 00:33:29,259 --> 00:33:30,093 హేయ్. 459 00:33:30,636 --> 00:33:31,762 మీరంతా ఎక్కడి నుండి వచ్చారు? 460 00:33:33,096 --> 00:33:34,097 ఇంగ్లీష్? 461 00:33:41,730 --> 00:33:44,024 చావో. ఎలా నడుస్తోంది? 462 00:34:19,059 --> 00:34:20,101 పిసా నుండి శుభాకాంక్షలు 463 00:34:26,483 --> 00:34:28,068 ప్రియమైన అమ్మా... 464 00:34:28,068 --> 00:34:29,152 ఇటలీ 465 00:34:29,152 --> 00:34:32,864 ...వెనీస్ ఇంకా ఫ్లోరెన్స్ నువ్వు చెప్పినంత మేజికల్ గా ఉన్నాయి. 466 00:34:34,574 --> 00:34:38,495 కానీ నాకు ఈ శిథిలాలు చూసి విసుగు పుడుతోంది, కాబట్టి నేను బీచ్ వైపు వెళ్తున్నాను. 467 00:34:41,290 --> 00:34:43,458 నువ్వు నాకు నికాన్ కెమెరా ఇచ్చినందుకు థాంక్స్. 468 00:34:44,208 --> 00:34:46,628 నేను చాలా ఫోటోలు తీస్తున్నాను. 469 00:34:48,839 --> 00:34:51,049 ప్రేమతో, జోనథన్. 470 00:34:53,927 --> 00:34:57,806 గమనిక, నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. సాషా తిరిగి లండన్ వెళ్లిపోయింది. 471 00:35:30,631 --> 00:35:34,760 క్రిస్మస్ వచ్చింది వెళ్లింది. నేను ఏకాంతంగా మిగిలిపోయాను. 472 00:35:34,760 --> 00:35:38,764 నాకు అసలైన క్రిస్మస్ రావడం కోసం నేను జనవరి వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది, 473 00:35:38,764 --> 00:35:41,099 కొత్త ప్రారంభాలు ప్రకటించే సమయం అది. 474 00:35:50,025 --> 00:35:51,068 వస్తున్నా. 475 00:35:52,361 --> 00:35:53,654 జస్టిన్. 476 00:35:54,738 --> 00:35:58,825 గుడ్ ఆఫ్టర్నూన్, మిత్రమా. సారీ కాల్ చేయకుండా వచ్చాను. 477 00:35:58,825 --> 00:36:02,955 లేదు, లేదు. లేదు. నిన్ను చూడటం సంతోషంగా ఉంది. ఎప్పుడైనా రావచ్చు. 478 00:36:02,955 --> 00:36:04,665 నిన్ను సర్ ప్రైజ్ చేయాలి అనుకున్నాను. 479 00:36:04,665 --> 00:36:08,335 వీటిని వేడివేడిగా తాజాగా ముద్రించగా చూడటం నీకు ఇష్టమని నాకు తెలుసు. 480 00:36:08,335 --> 00:36:12,381 నీ సొంత పేరు కాకుండా కలం పేరు ఎందుకు పెట్టుకున్నావో నాకు అర్థం కాలేదు, కానీ హేయ్, అది నన్ను ఆకట్టుకుంది. 481 00:36:13,382 --> 00:36:15,008 ఇది బాగానే వచ్చింది, కదా? 482 00:36:16,134 --> 00:36:18,637 - అద్భుతంగా వచ్చింది. - నీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. 483 00:36:18,637 --> 00:36:21,598 చూడు, ఈ ఫోటో వాడాలన్నది నీ ఐడియా కదా? 484 00:36:21,598 --> 00:36:23,183 అది నిజంగా చాలా బాగా వచ్చింది. 485 00:36:23,183 --> 00:36:24,726 పక్కాగా ఉంది. 486 00:36:27,104 --> 00:36:28,397 కానీ నేను నీకు ఏం కావాలో అడగలేదు. 487 00:36:29,523 --> 00:36:32,317 కెటిల్ ని వేడి చేస్తాను. బిల్డర్స్ టీ ఫర్వాలేదా? 488 00:36:32,317 --> 00:36:35,863 అలాగే, ప్లీజ్. కాస్త పాలు, చక్కెర వద్దు. 489 00:36:35,863 --> 00:36:39,074 నేను టామీతో మాట్లాడాను... అతను నా స్టూడెంట్, పాత విద్యార్థి ఇప్పుడు... 490 00:36:39,074 --> 00:36:42,077 ఈ పుస్తకం కోసం ఒక వెబ్ సైట్ ని తయారు చేయగలడేమో అని అడిగాను, 491 00:36:42,077 --> 00:36:44,872 చూడు, అప్పుడు మనం ఆన్ లైన్ లో ఆర్డర్లు అందుకోవచ్చు. 492 00:36:46,290 --> 00:36:47,457 అద్భుతం. 493 00:36:47,457 --> 00:36:50,794 అయితే, అది కొద్ది రోజుల్లో రెడీ అవుతుందని అతను చెప్పాడు. 494 00:36:50,794 --> 00:36:56,341 కాబట్టి మనం చేయాల్సిందల్లా పేపాల్ అకౌంట్ తెరవడమే, 495 00:36:56,341 --> 00:37:00,012 తరువాత నువ్వు, నేను, ఇంక పరుగులు పెట్టడమే, మిత్రమా. 496 00:37:02,514 --> 00:37:04,099 అవును. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, 497 00:37:04,099 --> 00:37:08,103 ఇంతవరకూ పుస్తకాలు ప్రచురించని వృద్ధ రచయితలకు ఒక పోటీ పెడితే ఎలా ఉంటుంది? 498 00:37:08,103 --> 00:37:10,147 అప్పుడు, మనం వాటిని ప్రచురిస్తే సరిపోతుంది. 499 00:37:10,147 --> 00:37:11,440 పాపం జస్టిన్. 500 00:37:11,440 --> 00:37:17,237 అతను భవిష్యత్తు వ్యాపారాల గురించి కలలు కంటున్నాడు ఇంకా స్వతంత్రంగా పబ్లిషర్ అవ్వాలని ఆశిస్తున్నాడు. 501 00:37:17,237 --> 00:37:23,160 కానీ నాకు ఆన్ లైన్ ఆర్డర్లు పొందాలనే ఉద్దేశం లేదనే విషయం అతనికి తెలిస్తే బాగుండేది. 502 00:37:23,744 --> 00:37:25,495 ...కానీ నిజంగా అది చాలా ముఖ్యమని నాకు అనిపిస్తోంది... 503 00:37:25,495 --> 00:37:28,874 ఈ పుస్తకం ఒకే ఒక పాఠకురాలికి చేరాలన్నదే నా కోరిక. 504 00:37:28,874 --> 00:37:31,960 ఆమె ఎక్కడ దాగున్నా ఈ పుస్తకం ఆమెని బయటకి లాక్కొస్తుంది 505 00:37:31,960 --> 00:37:34,296 ఇంకా ఆమె బయటకు వచ్చేవరకూ వెంటాడుతుంది. 506 00:37:46,725 --> 00:37:48,894 - నేను బయలుదేరుతున్నాను. - సరే. నీ లాండ్రీని మర్చిపోవద్దు. 507 00:37:53,690 --> 00:37:56,985 ఇంకా కాస్త తడిగానే ఉన్నాయి. సారీ, డార్లింగ్. 508 00:38:01,281 --> 00:38:02,574 ఇదిగో మిగిలిన వంటకాలు. 509 00:38:02,574 --> 00:38:04,368 నేను ఇది చదివాను. ఇది నాకు నచ్చింది. 510 00:38:04,368 --> 00:38:06,453 - నువ్వు కూడా చదివావా? - అవును, ఇది చాలా బాగుంది. 511 00:38:07,955 --> 00:38:09,248 ఏంటి, నువ్వు మొత్తం పుస్తకం చదివావా? 512 00:38:09,248 --> 00:38:11,166 అవును, పూర్తిగా చదివాను. నేను పుస్తకాలు చదువుతా. 513 00:38:11,166 --> 00:38:13,126 - ఓహ్, లేదు. నా ఉద్దేశం అది కాదు... - అవును, ఇలా చూడు, నిక్. 514 00:38:13,126 --> 00:38:14,419 నిన్ను మేము ఇష్టపడతాము, బాబు. 515 00:38:14,419 --> 00:38:16,296 దీన్ని నువ్వే నాకు పంపించావా? 516 00:38:16,296 --> 00:38:17,256 లేదు. 517 00:38:17,256 --> 00:38:19,591 - నిజంగానా? - అవును, నా పుస్తకం ఫ్లాట్ లోనే ఉంది. 518 00:38:19,591 --> 00:38:21,426 అయితే, మరి నువ్వు ఎలా చదివావు? 519 00:38:21,426 --> 00:38:22,427 - నా ఉద్దేశం... - కేథరిన్. 520 00:38:22,427 --> 00:38:25,264 లేదు, లేదు. నా ఉద్దేశం అది... అంటే, అది విచిత్రంగా యాదృచ్ఛికం అనిపిస్తుంది. 521 00:38:25,264 --> 00:38:26,223 అది నాకు ఎవరో పంపించారు, 522 00:38:26,223 --> 00:38:27,683 - ఎవరో తెలియదు... - నాకు ఎవరో కానుకగా ఇచ్చారు. 523 00:38:28,392 --> 00:38:29,601 నీకు కానుక ఇచ్చారా? 524 00:38:29,601 --> 00:38:30,644 అవును. 525 00:38:30,644 --> 00:38:31,770 ఎవరు ఇచ్చారు? 526 00:38:31,770 --> 00:38:34,356 కృతజ్ఞతాభావం ఉన్న ఒక కస్టమర్. నా పేరు రాసి దాన్ని నా టేబుల్ మీద పెట్టి వెళ్లాడు. 527 00:38:34,356 --> 00:38:35,482 అది చాలా గొప్ప విషయం, నిక్. 528 00:38:35,482 --> 00:38:36,859 - కదా, కేథరిన్? - అవును. అవును. 529 00:38:36,859 --> 00:38:38,861 అయితే, అది ఎవరు? 530 00:38:38,861 --> 00:38:40,445 - ఎవరో నిక్ ని మెచ్చుకున్న వారు. - నాకు తెలియదు. 531 00:38:40,445 --> 00:38:42,614 నేను... నేను రోజూ లక్షమంది కస్టమర్లని చూస్తాను. 532 00:38:42,614 --> 00:38:44,074 - నాకు తెలుసు. - అయితే, ఏంటి సమస్య? 533 00:38:44,074 --> 00:38:45,784 - అది ఎందుకు పెద్ద విషయం అవుతోంది? - అదేమీ లేదు. 534 00:38:46,451 --> 00:38:48,453 మరేం ఫర్వాలేదు. సారీ, సారీ. 535 00:38:49,663 --> 00:38:51,206 అయితే, ఏంటి... నువ్వు ఎంజాయ్ చేశావా? 536 00:38:51,206 --> 00:38:52,749 - అవును, నాకు నచ్చింది. - సరే, మంచిదే. 537 00:38:52,749 --> 00:38:54,168 - మరి, ఎందుకు? - ఎందుకు? 538 00:38:54,168 --> 00:38:56,128 - ఎందుకంటే అది నాకు నచ్చితే చెడ్డ పుస్తకమా? - కాదు, కాదు. 539 00:38:56,128 --> 00:38:57,504 నేను ఊరికే తెలుసుకోవాలి అనుకుంటున్నాను, 540 00:38:57,504 --> 00:39:00,799 - దాని గురించి నువ్వు ఏం అనుకుంటున్నావో అని. - ఇది ఏంటి? చెత్త ప్రశ్నలు? 541 00:39:00,799 --> 00:39:02,551 - లేదు. మీ అమ్మ తెలుసుకోవాలని... - మిమ్మల్ని కలుస్తాను. 542 00:39:02,551 --> 00:39:05,095 - ఈ వారం మధ్యలో ఫోన్ చేస్తాను. - అయితే... నాకు చెప్పవా మరి? 543 00:39:05,095 --> 00:39:06,805 దేవుడా. తను విసిగిస్తోంది! 544 00:39:06,805 --> 00:39:10,392 ఆ నవల చాలా ఎంజాయ్ చేసేలా ఉంది. ఆమెకి కావాల్సిందే. తను ఒక స్వార్థపరురాలు. 545 00:39:17,274 --> 00:39:18,901 అది నీ గురించి కాదు. 546 00:40:00,192 --> 00:40:01,652 వెనక్కి రా, నికొలస్. 547 00:40:10,369 --> 00:40:13,747 - అమ్మా, నన్ను చూడు. - నికొలస్, నా దగ్గరే ఉండు. 548 00:40:23,841 --> 00:40:24,883 నాతో పాటు లెక్కపెట్టు. 549 00:40:24,883 --> 00:40:27,719 - మూడు, రెండు, ఒకటి. - మూడు, రెండు, ఒకటి, జంప్. 550 00:40:32,724 --> 00:40:34,685 మూడు, రెండు, ఒకటి, జంప్. 551 00:40:39,982 --> 00:40:41,733 నా వైపు చూడు, అమ్మా. 552 00:40:57,457 --> 00:40:59,459 నికొలస్, దగ్గరగా రా. 553 00:41:04,173 --> 00:41:05,340 నన్ను పట్టుకోలేవు. 554 00:41:53,055 --> 00:41:55,474 రీనీ నైట్ రాసిన నవల ఆధారంగా 555 00:44:41,974 --> 00:44:44,017 {\an8}శాంతిః శాంతిః శాంతిః 556 00:44:46,228 --> 00:44:48,230 {\an8}తెలుగు అనువాదం: సతీశ్ కుమార్