1 00:00:07,926 --> 00:00:12,305 ఒక గొప్ప ఫిలాసఫర్ ఒకసారి ఇలా అన్నాడు, "ప్రపంచం ఒక పుస్తకం లాంటిది, 2 00:00:13,098 --> 00:00:18,478 ఆ ప్రపంచాన్ని చూడని వారు ఒక్క పేజీ మాత్రమే చదివినవారితో సమానం." 3 00:00:26,903 --> 00:00:28,363 సరే, నన్ను అడిగితే, 4 00:00:28,363 --> 00:00:32,616 నేను కొన్ని పేజీలు తిరగేశానని చెప్పగలను, కానీ మొత్తం పుస్తకం చదవాలనే కోరికైతే నాకు లేదు. 5 00:00:33,535 --> 00:00:36,621 చాలా కారణాల వల్ల నాకు ప్రయాణాలు చేయడం అంతగా నచ్చదు. 6 00:00:37,205 --> 00:00:38,582 బాగా చల్లగా ఉంటే, 7 00:00:38,582 --> 00:00:39,666 అసౌకర్యంగా ఉంటుంది. 8 00:00:39,666 --> 00:00:41,501 ఐసులో ఈత కొట్టడమా, అది కూడా బట్టలు లేకుండా? 9 00:00:41,501 --> 00:00:44,379 - అవును. - భలే, చాలా మంచి ఆహ్వానంలా ఉంది. 10 00:00:46,756 --> 00:00:49,801 మరీ వేడిగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పగలరా? నాకు అసౌకర్యంగా ఉంటుంది. 11 00:00:49,801 --> 00:00:51,887 నేను అంత వేగంగా నడవలేను. 12 00:00:52,470 --> 00:00:55,223 - కానీ నాకు 75 ఏళ్ళు. - మీకు సహాయం కావాలా? 13 00:00:55,223 --> 00:00:56,433 వద్దు, అవసరం లేదు. 14 00:00:57,142 --> 00:01:01,062 బహుశా ఇప్పుడు నా రెక్కలు చాచే సమయమైందేమో. 15 00:01:06,818 --> 00:01:08,194 ఓరి, దేవుడా. 16 00:01:09,404 --> 00:01:11,823 ఒక ఏనుగు వెనుక భాగంలో చేయి పెట్టడం ఇదే మొదటి సారి. 17 00:01:12,407 --> 00:01:13,658 కానీ మంచి విషయం ఏంటంటే, 18 00:01:14,659 --> 00:01:17,954 నాకు నమ్మశక్యం కాని హోటళ్లలో గడపగలుగుతున్నాను. 19 00:01:17,954 --> 00:01:21,583 అమ్మో. ఇది భలే ఉంది. 20 00:01:26,504 --> 00:01:31,468 ఒకే ఒక్క షరతు ఏంటంటే, బయట ప్రపంచంలో ఏముందో చూస్తానని మాట ఇచ్చాను. 21 00:01:31,468 --> 00:01:33,553 - మీ అడుగులు చూసుకోండి. - అలాగే. 22 00:01:33,553 --> 00:01:35,639 - అందమైన పర్వతం. - అదొక అగ్నిపర్వతం. 23 00:01:35,639 --> 00:01:36,640 అది అగ్ని పర్వతమా? 24 00:01:36,640 --> 00:01:40,435 నేను నా జీవితమంతా దూరం పెట్టిన జీవితం ఇది. 25 00:01:41,519 --> 00:01:42,646 వోవ్. వోవ్, వోవ్. సేడి. 26 00:01:42,646 --> 00:01:45,315 ఓరి, నాయనో. ఓరి, నాయనో. ఓరి, నాయనో. 27 00:01:45,315 --> 00:01:48,526 ప్రాణాలతో బయట పడితే చాలు. 28 00:01:48,526 --> 00:01:51,655 ఒక ఫిన్నిష్ వ్యక్తితో అయిదు వోడ్కా షాట్ లు వేయడం ఇదే ఆఖరి సారి. 29 00:02:04,918 --> 00:02:07,045 వెనిస్ కి వెళ్తున్నానని తెలిసి నాకు చాలా సంతోషం వేసింది, 30 00:02:07,045 --> 00:02:13,343 ఎందుకంటే నేనే చాలా మందితో చచ్చే ముందు ఒక్కసారైనా వెనిస్ కి వెళ్ళాలి అని చెప్పాను. 31 00:02:14,553 --> 00:02:16,388 అది భలే మంచి ఆలోచన కదా? 32 00:02:16,388 --> 00:02:19,516 అందుకే నేను ఇక్కడికి వచ్చాను. 33 00:02:21,268 --> 00:02:25,564 వెనిస్, గొప్ప సంప్రదాయం, అలనాటి చరిత్రతో 34 00:02:25,564 --> 00:02:29,025 క్రమంగా ప్రపంచంలోనే అత్యంత అందమైన సిటీగా పేర్కొనబడుతున్న సిటీ. 35 00:02:30,318 --> 00:02:33,905 యాత్రికులను అన్వేషించమని అడిగి మరీ తిరిగేలా చేసే ఊరు ఇది. 36 00:02:35,907 --> 00:02:39,077 కానీ యాత్రకు వచ్చినప్పుడు, నాకు అన్వేషించడాలు పెద్దగా నచ్చవు, 37 00:02:39,077 --> 00:02:41,496 కాబట్టి నేను ఈ పనిని ఎంత బాగా చేయగలనో లేదో తెలీడం లేదు. 38 00:02:42,872 --> 00:02:44,541 ఇప్పుడు నేను టౌన్ లోకి వెళ్లడం ఎలా? 39 00:02:47,085 --> 00:02:50,130 - బాన్జొర్నో, యుజీన్! - బాన్జొర్నో! 40 00:02:56,094 --> 00:02:57,095 ఎలా ఉన్నారు? 41 00:02:57,846 --> 00:02:59,264 ఎలా ఉన్నానా? 42 00:02:59,264 --> 00:03:02,434 ఈ పాత కాలపు పడవని వెనీషియన్ వాటర్ ట్యాక్సీ అంటారు... 43 00:03:03,476 --> 00:03:04,477 థాంక్స్. 44 00:03:04,477 --> 00:03:10,025 ...ఇవాళ పార్ట్-టైమ్ స్వెట్టర్ మోడల్ గా పనిచేస్తున్న ఎన్రికో నాకు లోకల్ గైడ్ గా వస్తున్నాడు, 45 00:03:10,025 --> 00:03:11,318 వీళ్ళు నన్ను నా హోటల్ కి తీసుకెళ్తున్నారు. 46 00:03:11,318 --> 00:03:12,402 అమోర్ 47 00:03:13,945 --> 00:03:14,946 ఇటలీ 48 00:03:14,946 --> 00:03:17,574 వెనిస్ నగరం 100 చిన్ని దీవుల సమ్మేళనం... 49 00:03:17,574 --> 00:03:18,867 {\an8}వెనిస్ - లిడో - వెనీషియన్ లగూన్ 50 00:03:18,867 --> 00:03:21,912 {\an8}...ప్రపంచ హెరిటేజ్ స్థలంగా పేర్కొనబడిన ఒక మడుగు లాంటి ప్రదేశం అది. 51 00:03:22,954 --> 00:03:27,876 ఇదే వెనిస్. ఎంత అందంగా ఉందో కదా? 52 00:03:27,876 --> 00:03:30,837 ఈ నగర చరిత్ర తొమ్మిదవ శతాబ్దం ప్రారంభం వరకు వెళ్తుంది. 53 00:03:31,338 --> 00:03:32,756 తొమ్మిదవ శతాబ్దమా? 54 00:03:34,174 --> 00:03:36,092 వేయేళ్ళకు పైన చరిత్ర ఉన్న నగరం, 55 00:03:36,092 --> 00:03:39,804 ఈ సిటీ ఒకప్పుడు ఒక మహా వర్తక రాజ్యానికి ముఖ్య పట్టణంగా పనిచేసేది, 56 00:03:40,388 --> 00:03:42,766 యూరప్ అంతటిలో అత్యంత ధనిక నగరం. 57 00:03:42,766 --> 00:03:46,061 ఇప్పుడు, ప్రతీ ఏడాది ఇక్కడికి యాభై లక్షల మంది టూరిస్టులు వస్తుంటారు. 58 00:03:47,062 --> 00:03:48,647 బహుశా ఈ నగరంలో... 59 00:03:48,647 --> 00:03:49,814 {\an8}వెనిజియా 60 00:03:49,814 --> 00:03:51,399 ...నన్ను భయపెట్టేది ఏదీ ఉండి ఉండకపోవచ్చు. 61 00:03:51,399 --> 00:03:53,485 చెప్పాలంటే వెనిస్ ని కర్రల మీద నిర్మించారు. 62 00:03:53,485 --> 00:03:55,779 నగరాన్ని కర్రల మీద నిర్మించారా? 63 00:03:55,779 --> 00:03:56,863 అవును, సర్. 64 00:03:56,863 --> 00:03:57,989 భయపడక తప్పదేమో. 65 00:03:58,823 --> 00:04:05,664 ఆ కర్రలు ఇంత బరువును ఎలా మోస్తున్నాయి? 66 00:04:05,664 --> 00:04:09,376 అక్కడక్కడా కొన్ని క్షీణిస్తున్నాయి, కానీ ఆ సమస్య ఈ ప్రాంతం అంతటా ఉంది. 67 00:04:11,127 --> 00:04:13,463 కానీ, యుజీన్, ఈ సిటీలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది, 68 00:04:13,463 --> 00:04:14,548 ఈ ఊరును నిర్మించినప్పుడు, 69 00:04:15,131 --> 00:04:20,178 ఈ సముద్ర మట్టం ఇప్పుడు ఉన్నదానికన్నా దాదాపు ఒకటిన్నర లేదా రెండు మీటర్లు కిందకి ఉండేది. 70 00:04:21,388 --> 00:04:22,597 సరే. 71 00:04:22,597 --> 00:04:26,518 నగర పునాదులు క్షీణించడంతో పాటు సముద్ర మట్టం పెరుగుతుంది. 72 00:04:26,518 --> 00:04:29,729 పోనీలెండి, కనీసం నేను హాయిగా ఇక్కడ కూర్చొని... 73 00:04:29,729 --> 00:04:30,897 తల చూసుకోండి. 74 00:04:32,148 --> 00:04:34,192 కొంచెం ఉంటే తల పోయేది. 75 00:04:34,192 --> 00:04:36,903 ఈ బ్రిడ్జ్ లు చూస్తుంటే భయంగా ఉంది. ఆహ్-ఓహ్. ఇంకొకటి వస్తుంది. 76 00:04:37,529 --> 00:04:39,656 ప్రతీ క్షణం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిందే... 77 00:04:39,656 --> 00:04:42,325 మీ తలను చూసుకోండి. తల దించండి, దించండి. 78 00:04:42,951 --> 00:04:46,871 ...లేదంటే ఈ వెనిస్ ట్రిప్ ఊహించని విధంగా ముగించాల్సి ఉంటుంది. 79 00:04:51,084 --> 00:04:54,379 నా తల ఇంకా మొండెం మీదే ఉందా? మంచిది. 80 00:04:54,379 --> 00:04:56,256 మనం చివరికి వచ్చేశాం. 81 00:04:56,256 --> 00:04:58,258 వచ్చేశాం, యుజీన్. ఇదే గ్రిట్టి ప్యాలస్. 82 00:04:58,258 --> 00:04:59,342 భలే అందంగా ఉంది. 83 00:04:59,342 --> 00:05:00,427 గ్రిట్టి ప్యాలస్ హోటల్ 84 00:05:00,427 --> 00:05:02,512 వెనిస్ లో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన హోటళ్లలో ఒకటి, 85 00:05:02,512 --> 00:05:05,432 గ్రిట్టి ప్యాలస్ అనేది అపర కుబేరులకు, రాజ కుటుంబీకులకు 86 00:05:05,432 --> 00:05:08,935 అలాగే హాలీవుడ్ ఐకాన్ లకు మరొక ఇల్లు లాంటిది... 87 00:05:08,935 --> 00:05:12,689 ఆ టెర్రస్ పైకి ఎక్కి కాఫీ తాగితే భలే కిక్కు వచ్చేలా ఉంది. 88 00:05:12,689 --> 00:05:13,815 ...ఇప్పుడు నాకు కూడా. 89 00:05:14,524 --> 00:05:15,609 థాంక్స్. 90 00:05:17,777 --> 00:05:19,779 ఇంత లగ్జరీని చూస్తుంటే భలే ఉంది. 91 00:05:19,779 --> 00:05:20,947 గుడ్ మార్నింగ్, మిస్టర్ లెవీ. 92 00:05:20,947 --> 00:05:22,657 - గ్రిట్టికి స్వాగతం. - థాంక్స్. 93 00:05:22,657 --> 00:05:24,326 - మిమ్మల్ని కలవడం సంతోషం. - మిమ్మల్ని కలవడం సంతోషం. 94 00:05:24,326 --> 00:05:27,120 నేను ఇక్కడి జనరల్ మేనేజర్ ని, పావ్లో లోరెంజోని ఇంకా కేర్లొట్ట. 95 00:05:27,120 --> 00:05:29,497 స్వాగతం, మిస్టర్ లెవీ. గ్రిట్టి ప్యాలెస్ కి స్వాగతం. 96 00:05:29,497 --> 00:05:31,249 ఇది చెప్పాలంటే చాలా చాలా అందంగా ఉంది. 97 00:05:31,249 --> 00:05:34,419 ఈ హోటల్ లోనికి రావడంతోనే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది. 98 00:05:34,419 --> 00:05:35,629 అవును. అందంగా ఉంటుంది. 99 00:05:35,629 --> 00:05:37,964 గ్రిట్టి అనేది వెనిస్ లోనే అతిపురాతన భవనం. 100 00:05:37,964 --> 00:05:41,176 గ్రిట్టి అనే పేరు డోజ్ ఆండ్రెయ గ్రిట్టి అనే పేరు నుండి వచ్చింది. 101 00:05:41,176 --> 00:05:45,472 - డోజ్ వెనిస్ లో ఉండేవాడా? - అవును. డోజ్ అనే వ్యక్తి ఇక్కడి రాజు. 102 00:05:45,472 --> 00:05:46,431 వావ్. 103 00:05:46,431 --> 00:05:49,809 చూస్తుంటే అంత సంతోషంగా ఉన్న రాజులా లేడు. 104 00:05:50,852 --> 00:05:53,647 ఇలాంటి వాళ్ళను చూస్తేనే "ఏడుపు మొహం" అని పిలవాలనిపిస్తుంది. 105 00:05:54,814 --> 00:05:57,984 మన ఫోటో ఎవరైనా తీస్తున్నారు అంటే, కనీసం నవ్వాలని అనుకోవాలి కదా. 106 00:05:57,984 --> 00:06:00,820 అంటే, కొంచెం నవ్వితే పోయేది ఏముంది. 107 00:06:02,530 --> 00:06:05,408 మీకు ఇప్పుడు మా లైబ్రరీ చూపిస్తాను. 108 00:06:07,077 --> 00:06:08,912 కోపిష్టి డోజ్ కనుచూపు కింద, 109 00:06:08,912 --> 00:06:12,207 గ్రిట్టికి వచ్చిన విఐపిలను సంతకం చేయమని అడిగే పుస్తకం ఒకటి ఉంది. 110 00:06:12,207 --> 00:06:15,585 ఇది చాలా విలువైన పుస్తకం. ఇది... మేము దీనిని "బంగారు పుస్తకం" అని పిలుస్తాం. 111 00:06:15,585 --> 00:06:16,670 గ్రిటి ప్యాలస్ హోటల్ వెనిజియా 112 00:06:16,670 --> 00:06:20,799 చూడగానే, వెంటనే అందులో ఎర్నెస్ట్ హెమింగ్వే సంతకం ఇక్కడ కనిపిస్తుంది. 113 00:06:20,799 --> 00:06:21,883 "ఎర్నెస్ట్... 114 00:06:21,883 --> 00:06:23,760 - హెమింగ్వే - ...హెమింగ్వే." 115 00:06:23,760 --> 00:06:25,720 - అలాగే ఇక్కడ... - వావ్. 116 00:06:25,720 --> 00:06:28,139 - "లిబరాచి" సంతకం కూడా ఉంది. - జులై పందొమ్మిది. 117 00:06:28,139 --> 00:06:30,183 సంతకం మీద ఒక బొమ్మ కూడా... 118 00:06:30,183 --> 00:06:31,434 అవును, పియానో బొమ్మ. 119 00:06:31,935 --> 00:06:35,772 {\an8}ఆ సంతకం లిబరాచిది కాదు అనే అవకాశం ఉందనుకున్నాడేమో. 120 00:06:35,772 --> 00:06:38,358 {\an8}ఈ పుస్తకంలో హేమా హేమీల సంతకంతో పాటు... 121 00:06:38,358 --> 00:06:40,193 {\an8}ఇది చార్లీ చాప్లిన్ సంతకం. 122 00:06:40,193 --> 00:06:42,070 {\an8}...పేరున్న అందరి సంతకాలు ఉన్నాయి. 123 00:06:43,196 --> 00:06:47,200 "యువరాణి మార్గరెట్." అవును, అక్కడ ఆమె "మార్గరెట్" అని కూడా రాసింది. 124 00:06:47,200 --> 00:06:49,119 - "మార్గరెట్", అవును. - అవును. 125 00:06:50,078 --> 00:06:51,871 అది నిజంగానే యువరాణి మార్గరెట్ అని మీకు తెలుసా? 126 00:06:53,373 --> 00:06:54,958 - అయ్యుండాలనే నా కోరిక. - సరే. 127 00:06:54,958 --> 00:06:57,377 సరే, నేను ఇక్కడ ఉండడానికి అనుమతించి 128 00:06:57,377 --> 00:06:59,421 ఈ ప్రదేశానికి ఉన్న పేరును పాడుచేసుకోవడం లేదని నా ఆశ. 129 00:07:00,589 --> 00:07:03,341 కానీ నన్ను ఇంకా ఇక్కడ సంతకం చేయమని అడగకపోవడాన్ని బట్టి 130 00:07:03,341 --> 00:07:05,302 చెప్పకనే చాలా చెప్పాడు. 131 00:07:05,802 --> 00:07:10,181 సరే, నేను గమనించింది ఏంటంటే, మిస్టర్ లోరెంజోని, ఈ పేజిల మీద 132 00:07:10,181 --> 00:07:13,518 ఎవరో టీ వలకపోసినట్టు పేపర్లు ముడుచుకోపోయాయి. 133 00:07:13,518 --> 00:07:16,730 లేదు. పుస్తకంలో పేపర్లు తడిచాయి అందుకే అలా ఉంది, ఇది నీళ్లలో తడిచింది. 134 00:07:17,314 --> 00:07:19,608 ఈ పుస్తకాన్ని ఒకరు నీళ్లలో పడేశారా? 135 00:07:19,608 --> 00:07:23,695 కాదు, నీటి పోటు పెరగడం వల్ల ఇలా అయింది. కొంత నీరు లోనికి వచ్చింది, అందుకే. 136 00:07:23,695 --> 00:07:26,948 వావ్. ఇది, అంటే... 137 00:07:27,532 --> 00:07:30,452 అంటే, పోటు పెరిగినప్పుడు నీళ్లు హోటల్ లోకి వస్తాయి అన్నమాట. 138 00:07:31,036 --> 00:07:31,912 - అవును, నిజమే. - అవును. 139 00:07:31,912 --> 00:07:36,666 మీ... మీ క్లయింట్ లకు ఇక్కడ ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా, అంటే... 140 00:07:36,666 --> 00:07:39,211 - అలా ఏం ఉండదు. ఇంకా ఎక్కువ కడతారు... - హోటల్ మొదటి ఫ్లోర్ అంతా మునిగిపోతే... 141 00:07:39,211 --> 00:07:40,295 ఇంకా ఎక్కువ కడతారా? 142 00:07:40,295 --> 00:07:42,589 అవును, అదొక అనుభవం. అదొక కొత్త అనుభవం. 143 00:07:42,589 --> 00:07:46,134 అలాంటి అనుభవాన్ని మీరు వేరే హోటళ్లలో పొందలేరు. 144 00:07:49,471 --> 00:07:52,390 అదృష్టవశాత్తు నా హోటల్ గది మొదటి ఫ్లోర్ లోనే ఉంది, 145 00:07:52,974 --> 00:07:54,184 {\an8}కాబట్టి ఏమైనా జరగొచ్చు... 146 00:07:54,184 --> 00:07:55,268 {\an8}పిసాని సూట్ 147 00:07:55,268 --> 00:07:58,188 {\an8}...కాబట్టి నేను లేచేసరికి నా సామాన్లు నీళ్లలో కొట్టుకుపోకూడదని కోరుకుంటున్నా. 148 00:08:00,023 --> 00:08:01,608 ఓరి, నాయనో. 149 00:08:03,109 --> 00:08:05,862 మిస్టర్ లెవీ, మీ రూమ్ చూసి ఏమనిపిస్తుంది? 150 00:08:05,862 --> 00:08:07,572 చాలా అందంగా ఉంది. 151 00:08:07,572 --> 00:08:12,244 ఈ రూమ్ నిండా అద్భుతమైన ఆర్ట్ తో చరిత్ర ఉట్టిపడుతుంది. 152 00:08:12,244 --> 00:08:19,209 ఇక్కడ కనిపించే అలంకరణలు, చిత్రాలు అన్నీ ఒరిజినల్. 153 00:08:19,209 --> 00:08:21,545 అన్నీ అచ్చమైన వెనీషియన్ సృష్టే. 154 00:08:21,545 --> 00:08:25,382 ఇక్కడ చూడండి, ఇది నిజమైన బంగారం. 155 00:08:25,382 --> 00:08:28,385 - ఇది నిజమైన బంగారమా? - బంగారు పూత. అవును, నిజం. 156 00:08:28,385 --> 00:08:30,303 ఇదంతా ఇక్కడే వెనిస్ లో చేశారా, బయట ఎక్కడా... 157 00:08:30,303 --> 00:08:32,264 - అంతా వెనిస్ లో చేసిందే. - ఈ కుర్చీలు దిగుమతి చేసినవి కాదా? 158 00:08:32,264 --> 00:08:33,974 లేదు. అస్సలు కాదు. 159 00:08:33,974 --> 00:08:35,058 వావ్. 160 00:08:35,058 --> 00:08:38,061 - అంటే, ఈ కుర్చీ చాలా ఖరీదైంది అయ్యుండొచ్చు. - అవును, నిజమే. 161 00:08:38,061 --> 00:08:40,397 - కదా? ఎందుకంటే... - అవును, నిజమే. 162 00:08:40,397 --> 00:08:43,775 నేను ఇక్కడికి ఒక గోళ్లు చెక్కుకునే దానిని తీసుకొచ్చి, 163 00:08:43,775 --> 00:08:46,236 నెమ్మదిగా గోకినా చాలు, కదా. 164 00:08:47,571 --> 00:08:50,865 ఇలాంటి వాతావరణం నాకు చాలా కొత్త. 165 00:08:50,865 --> 00:08:54,703 అంటే, బంగారు పూత పూయబడిన కుర్చీలా? 166 00:08:55,579 --> 00:08:58,081 ఒకనాటి ప్రపంచాన్ని పదిలం చేసినట్టు ఉంది. 167 00:08:59,541 --> 00:09:02,627 ఇది 17వ శతాబ్దపుది. 168 00:09:02,627 --> 00:09:03,753 - లేదు! - ఓహ్, అవును. 169 00:09:04,671 --> 00:09:05,839 దీనికి వెలకట్టలేం. 170 00:09:06,756 --> 00:09:11,344 అవును, అది నిజమే. ఇక్కడి సామాగ్రికి యునైటెడ్ స్టేట్స్ దేశం కంటే ఎక్కువ వయసు ఉంది. 171 00:09:12,304 --> 00:09:14,639 ఇలాంటి సంపన్న జీవితానికి నేను అలవాటు పడగలనా? 172 00:09:15,348 --> 00:09:19,853 నేను... ఏమో. 173 00:09:21,730 --> 00:09:24,316 సాధారణంగా నేనైతే మిగతా రోజంతా విశ్రాంతి తీసుకుంటూ 174 00:09:24,316 --> 00:09:27,903 బహుశా హోటల్ గదిలోనే గడిపేస్తాను. 175 00:09:30,447 --> 00:09:33,658 ఇక్కడి సుఖాలు అంటే ఇష్టం ఉండి కాదులెండి. 176 00:09:34,409 --> 00:09:37,162 ప్రపంచంలో చూడాల్సింది చాలా ఉందని నాకు తెలుసు... 177 00:09:40,206 --> 00:09:42,459 కానీ హోటల్ ని వదిలేసి నేను ఎక్కడ ఉన్నానో 178 00:09:42,459 --> 00:09:46,338 తెలీని కొత్త ప్రదేశంలో షికార్లు కొట్టడానికి వెళ్లడం అంటే, 179 00:09:46,338 --> 00:09:51,134 ఎంతో కొంత భయం ఉంటుంది కదా? అంతే. అవును. 180 00:09:52,177 --> 00:09:56,514 అయినా కూడా, ఇక్కడ హోటల్ మెన్యులో ఉన్నదానికంటే రుచి చూడడానికి ఈ ఊర్లో ఇంకా ఎంతో ఉందని నాకు తెలుసు. 181 00:09:58,225 --> 00:10:01,186 నాలో ఉన్న ఈ సంకోచాన్ని నేను జయించాలి, 182 00:10:01,186 --> 00:10:06,524 జనం అంత ఎక్కువగా వెళ్లని ప్రదేశాలకు వెళుతూ వెనిస్ ని అన్వేషించాలి. 183 00:10:08,526 --> 00:10:10,111 - మోనికా? - అవును. 184 00:10:10,695 --> 00:10:12,739 - మిమ్మల్ని కలవడం సంతోషం. - మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. 185 00:10:12,739 --> 00:10:14,449 మీరు తాగడానికి ఏమైనా తీసుకుంటున్నారా? 186 00:10:15,033 --> 00:10:17,118 తప్పకుండా తాగడానికి ఏమైనా తీసుకుంటాను. 187 00:10:17,118 --> 00:10:19,162 లోకల్ ఆహార రచయిత, మోనికా, 188 00:10:19,162 --> 00:10:23,583 నాకు సహాయం చేయడానికి ఒప్పుకుంది, అలాగే ముందు భోజనం చేసి మా రోజును ప్రారంభిస్తే మంచిది అంది. 189 00:10:25,502 --> 00:10:28,922 నా ఉద్దేశంలో అయితే, ఏదైనా ఒక సిటీని తెలుసుకోవాలి అంటే, అందుకు ఉత్తమమైన 190 00:10:28,922 --> 00:10:30,966 మార్గం అక్కడి ఆహారాన్ని తినడమే. 191 00:10:30,966 --> 00:10:36,429 ఈ ఊరికి వేయి సంవత్సరాలకు మించిన చరిత్ర ఉంది, 192 00:10:36,429 --> 00:10:39,474 ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన వారి ప్రభావం ఇక్కడ పడింది. 193 00:10:39,474 --> 00:10:43,520 కాబట్టి, ఇక్కడి ఆహారం ఇటలీలోని ఇతర ప్రదేశాలతో పోల్చితే చాలా వేరుగా ఉంటుంది. 194 00:10:43,520 --> 00:10:45,772 టూరిస్టులు వెనిస్ కి వచ్చినప్పుడు, 195 00:10:45,772 --> 00:10:48,316 వాళ్ళు జీవితంలోనే అతి రుచికరమైన పిజ్జా తినాలని ఆశపడతారా? 196 00:10:48,316 --> 00:10:49,401 అవును, అయ్యుండొచ్చు. 197 00:10:49,401 --> 00:10:52,612 కానీ దానికి వెనిస్ తో సంబంధం లేదు అని తెలిసిన తర్వాత నిరాశపడతారు. 198 00:10:52,612 --> 00:10:53,989 పిజ్జా నేపుల్స్ నగరం నుండి వచ్చింది. 199 00:10:53,989 --> 00:10:59,411 వెనిస్ లో అయితే, మీరు రిసోట్టో, చేపల వంటకాలు అలాగే పాస్తా లాంటివి తినాలి. 200 00:10:59,411 --> 00:11:01,580 వెనీషియన్ వంటలంటే వాటికే ప్రసిద్ధి. 201 00:11:06,877 --> 00:11:08,044 చాలా బిజీ బిజీగా ఉంది. 202 00:11:08,044 --> 00:11:11,756 అవును. మీకు వెనిస్ లోని జీవితం ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాను కదా. 203 00:11:11,756 --> 00:11:13,592 ఇది స్థానికంగా చేపలు అమ్మే వ్యక్తి, 204 00:11:13,592 --> 00:11:19,097 ఇటలీలోని బెస్ట్ చేపల ఇక్కడ దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ రోజూ చేపలు తాజాగా వస్తుంటాయి. 205 00:11:19,097 --> 00:11:24,227 ఇక్కడ చేపలు, కూరగాయలు, కేకులు కొనుక్కోవాలి. వెనిస్ లో ఆహారం చాలా ముఖ్యం. 206 00:11:25,562 --> 00:11:27,480 మీరు అలా అంటుంటే చాలా సంతోషంగా ఉంది. 207 00:11:29,816 --> 00:11:34,154 సరే, దీనిని బాకరో అంటారు, ఒక రెస్టారెంట్. 208 00:11:34,154 --> 00:11:38,158 వెనిస్ ప్రజలు సాధారణంగా తిని, తాగి ఎంజాయ్ చేసే ప్రదేశం. 209 00:11:38,158 --> 00:11:42,037 ఇది సిటీలోనే అత్యంత పాత వైన్ ప్రదేశాలలో ఒకటి. 210 00:11:43,038 --> 00:11:44,706 ఆవిడ చెప్పేది వింటుంటే సంతోషంగా ఉంది. 211 00:11:45,498 --> 00:11:49,961 నేను ఇవాళ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫేమస్ చికెట్టిని తినిపించబోతున్నాను. 212 00:11:49,961 --> 00:11:51,421 చికెట్టి. 213 00:11:51,421 --> 00:11:55,967 ఆ పదం లాటిన్ పదమైన "చిక్కుస్" నుండి వచ్చింది. దానికి అర్థం "చిన్నది" అని. 214 00:11:57,052 --> 00:11:58,053 సరే. 215 00:11:58,053 --> 00:12:01,723 భోజనం దగ్గర "చిన్న" పదార్దాలు ఉంటాయని నేను అనుకోలేదు. 216 00:12:02,849 --> 00:12:04,935 - సరేనా? మీకు ఎంత ఆకలిగా ఉంది? - నాకు... 217 00:12:04,935 --> 00:12:09,940 అంటే... "నాకు చాలా ఆకలిగానే ఉంది" అని చెప్పాలి. 218 00:12:09,940 --> 00:12:11,024 బాక్కలా మంటకాటో రెండు యూరోలు 219 00:12:11,024 --> 00:12:13,610 అదృష్టవశాత్తు, చికెట్టి అంటే ఒక్క చిన్న పదార్థం కాదు... 220 00:12:13,610 --> 00:12:14,694 కరోజ్జా అచ్చువ్గేతో మొజ్జరేల్ల ఒకటిన్నర యూరోలు 221 00:12:14,694 --> 00:12:16,529 ...అనేక చిరుతిళ్లను కలిపి ఒక్క పదార్థంగా చెపుతారు. 222 00:12:17,113 --> 00:12:19,241 ఇక్కడ కొన్ని చికెట్టిలు ఉన్నాయ్. 223 00:12:19,241 --> 00:12:22,035 వాటిని వైన్ తో వడ్డించడం ఆనవాయితీ. 224 00:12:22,535 --> 00:12:24,162 ఇది రాబోసో వైన్. 225 00:12:24,162 --> 00:12:27,624 ఈ ఆనవాయితీని కాదనడం అంత మంచి విషయంలా లేదు. 226 00:12:28,124 --> 00:12:30,585 గమనిస్తే దీనిని చల్లగా ఇచ్చారు అని తెలుస్తుంది. ఛిల్డ్ గా. 227 00:12:30,585 --> 00:12:34,256 ఇది చాలా చాలా బాగుంది. 228 00:12:34,256 --> 00:12:39,344 అవును. కానీ మోసపోకండి, ఇది 13% బలమైంది. అందుకే మీకు దీనితో పాటు... 229 00:12:39,344 --> 00:12:42,347 అంటే దీనితో పాటు బాగా తినడానికి ఏమైనా ఉండాలి, కదా? 230 00:12:42,347 --> 00:12:44,140 అందుకే బోలెడన్ని చికెట్టి తినాల్సి ఉంటుంది. 231 00:12:44,140 --> 00:12:47,894 మోనికా ఇప్పించిన వైన్ కారణంగా నాకు ఈ భోజనం బాగా ఎక్కింది. 232 00:12:48,562 --> 00:12:51,856 ఆమె ఇప్పించిన చికెట్టి గురించి కూడా అలాగే చెప్పగలిగితే బాగుండేది. 233 00:12:51,856 --> 00:12:54,651 మనం బక్కాలాను ఇక్కడ ట్రై చేయాలి. 234 00:12:54,651 --> 00:12:58,321 - నిజానికి ఇది ఎడబెట్టిన చేప. సరేనా? - ఎండబెట్టిన చేపా? 235 00:12:58,321 --> 00:13:03,952 చేపను బాగా ఎండబెట్టి, తర్వాత మంచి నీళ్లలో ముంచడం ద్వారా మళ్ళీ నీరు పట్టిస్తారు, 236 00:13:03,952 --> 00:13:06,746 72 గంటలు పాటు నీరు మార్చుతుంటారు. 237 00:13:06,746 --> 00:13:09,708 - ఆహ్-హా. అలాగే. - తర్వాత దానిని ఉడకబెడతారు, ఆ తర్వాత... 238 00:13:09,708 --> 00:13:11,251 - మళ్ళీ ఉడకబెడతారా? - అవును. 239 00:13:11,251 --> 00:13:13,962 మీరు చెప్పేది వింటుంటే నాకు అంత తినాలని అనిపించడం లేదు. 240 00:13:13,962 --> 00:13:15,130 మీకు ఇది బాగా నచ్చుతుంది. 241 00:13:15,130 --> 00:13:17,674 - నిజమే. నేను ట్రై చేస్తాను. - మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. 242 00:13:19,134 --> 00:13:21,303 జనం అనుకునేంత బలమైన ఫ్లేవర్ దీనికి ఉండదు. 243 00:13:24,472 --> 00:13:25,765 లేదు, ఇది చాలా బాగుంది. 244 00:13:25,765 --> 00:13:27,642 మీరు ఇలాంటిది తింటాను అనుకున్నారా? 245 00:13:27,642 --> 00:13:32,105 లేదు. నేను కుక్కకి పెట్టే ఆహారంలా ఉంటుంది అనుకున్నా కానీ నిజానికి... 246 00:13:32,814 --> 00:13:34,733 చాలా రుచిగా ఉంది, 247 00:13:35,483 --> 00:13:39,070 మంచి ఆహారం తినటం అంటే నా ఉద్దేశంలో ఇదే... 248 00:13:39,070 --> 00:13:40,196 - అవును. - ...సరేనా? 249 00:13:40,196 --> 00:13:44,117 రుచికరమైన చిరుతిళ్ళు, మనోహరమైన వైన్, 250 00:13:44,117 --> 00:13:47,871 అలాగే అర్జంటుగా చేయాల్సిన పని ఏమీ లేకుండా తీరికగా కూర్చోవడం. 251 00:13:47,871 --> 00:13:49,331 - వెనీషియన్ ప్రజల రోజులు ఇలాగే ఉంటాయి. - అవును. 252 00:13:50,040 --> 00:13:51,333 నేనైతే చాలా బరువెక్కిపోతాను. 253 00:13:51,333 --> 00:13:55,337 అలా ఉండి ఉంటే ఈ పాటికి 120 కిలోలు ఉండేవాడినేమో? మత్తులో తూలుతూ. 254 00:13:57,756 --> 00:13:59,466 వెనిస్ లో ఆరు జిల్లాలు ఉన్నాయి. 255 00:13:59,466 --> 00:14:03,345 అన్నిటిలో అనేక రుచికరమైన వంటకాలు, ఫ్లేవర్ లు ఉంటాయి. 256 00:14:04,304 --> 00:14:09,309 మోనికా నన్ను అందరూ తిరిగే ప్రదేశాలు కాకుండా కన్నరేజియో జిల్లాకి తీసుకెళుతుంది. 257 00:14:09,935 --> 00:14:15,315 ఈ ప్రదేశం ఉంది చూడండి, ఇది వెనిస్ నగరంలోని ఒకే ఒక్క... 258 00:14:15,315 --> 00:14:16,942 స్పెషలిత దొల్చె ఎబ్రైచి సి అక్కట్టానో ఒర్దినాజియోజి 259 00:14:16,942 --> 00:14:19,361 ...కోషర్ బేకరీ. నీరు చూస్తే వెనిస్ చాలా పెద్దదని తెలుస్తుంది. 260 00:14:19,361 --> 00:14:21,029 అంటే, మనం ఉన్నది ఇటలీలోనే అయినా... 261 00:14:21,029 --> 00:14:22,906 - అవును. - ...యూదు బేకరికి సాటి ఏదీ లేదు. 262 00:14:22,906 --> 00:14:24,366 ఓహ్, అవును. 263 00:14:24,366 --> 00:14:28,078 - వావ్. - ఇక్కడ మనకు కనిపిస్తున్న చాలా ఆహారాలు 264 00:14:28,078 --> 00:14:31,706 మీకు ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు. 265 00:14:31,706 --> 00:14:35,210 "బిస్సే" అనేది ఈ ఊరిలో దొరికే ఒక బిస్కెట్. 266 00:14:35,210 --> 00:14:37,045 - నాకు ఇది భలే నచ్చేస్తుంది. - నాకు తెలుస్తుంది. 267 00:14:37,045 --> 00:14:38,171 సరే. ఇక మొదలెట్టండి. 268 00:14:38,171 --> 00:14:41,716 సరే, "ఇంపాడ" అనేది బాదాం పప్పుతో చేసే పఫ్. 269 00:14:41,716 --> 00:14:44,844 మా ఉద్దేశంలో బహుశా అది స్పెయిన్ నుండి వచ్చిన యూదులు తెచ్చిన వంటకం అనుకుంటున్నాం. 270 00:14:46,555 --> 00:14:50,100 {\an8}దాదాపు 13వ శతాబ్దం నుండే అనుకుంట, యూరప్ అంతటి నుండి యూదులు 271 00:14:50,100 --> 00:14:52,686 వెనిస్ కి వచ్చి సెటిల్ అవ్వడం మొదలెట్టారు. 272 00:14:53,645 --> 00:14:59,234 ప్రపంచ చరిత్రలో చాలా ముఖ్యమైన విషయాలలో ఇది ఒకటి, 273 00:14:59,234 --> 00:15:05,615 {\an8}ఎందుకంటే ఇది ఒక యూదా గెత్తొ, ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి గెత్తొ. 274 00:15:05,615 --> 00:15:06,700 {\an8}గెత్తొ వెచియో 275 00:15:06,700 --> 00:15:10,161 {\an8}ఒక యూదుల గెత్తొ వెనిస్ లో ఎలా ఏర్పడింది? 276 00:15:10,161 --> 00:15:13,623 1516లో, వెనిస్ నగరం వారు 277 00:15:13,623 --> 00:15:18,336 ఒక సమాజం ప్రజలు ఒకే చోట నివసిస్తే, అందరూ కలిసి ఉండొచ్చు అన్న ఆలోచన చేశారు. 278 00:15:18,336 --> 00:15:23,258 సంవత్సరాలు గడవగా, వాళ్ళు ఇతరుల నుండి వేరైపోయారు, చరిత్రలోనే మొదటిసారిగా, 279 00:15:23,258 --> 00:15:25,844 యూదులు ఇతర సమాజాల నుండి వేరై, 280 00:15:25,844 --> 00:15:31,766 మెల్లి మెల్లిగా ఈ గెత్తొ అనబడే పదానికి ప్రపంచంలో చెడ్డ పేరు వచ్చింది. 281 00:15:33,351 --> 00:15:36,771 ఈ వేర్పాటు దాదాపు రెండున్నర శతాబ్దాలు నడిచింది... 282 00:15:37,606 --> 00:15:39,524 ఇది ఆ గేట్లలో ఒకటి. 283 00:15:39,524 --> 00:15:44,613 కర్ఫ్యూ మొదలైనప్పుడు దీనిని మూసేసేవారు. ఎవరినీ లోనికి, బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. 284 00:15:45,447 --> 00:15:48,950 ...ఫ్రెంచ్ వారు 1797లో దండయాత్ర చేసేవరకు. 285 00:15:50,285 --> 00:15:55,624 నెపోలియన్ ఈ గేట్లను యూదుల మీద ప్రేమతో తెరిపించలేదు, కానీ 286 00:15:55,624 --> 00:15:58,418 నిజానికి అతను వాళ్ళ డబ్బు మీద ఇష్టంతో తెరిచాడు. 287 00:15:58,418 --> 00:16:00,045 అంటే, 288 00:16:00,045 --> 00:16:06,968 సెమైట్-వ్యతిరేక వ్యక్తులలో నెపోలియన్ కొంచెం బెటర్ అంటారు, అంతే కదా. 289 00:16:08,637 --> 00:16:13,016 అంటే, నేను యూదుడిని కాబట్టి నేను ఆ కథకు కనెక్ట్ అవుతున్నాను. 290 00:16:14,559 --> 00:16:17,854 ఈ ప్రదేశం నిజంగానే అసహజమైన గమ్యం, అందులో సందేహమే లేదు, 291 00:16:17,854 --> 00:16:22,025 నేను గనుక ఇలా యాత్రకు వచ్చి ఉండకపోతే ఈ ప్రదేశాన్ని చూసేవాడినా? 292 00:16:22,025 --> 00:16:23,944 నేను అది జరిగేది కాదు అంటాను. 293 00:16:24,945 --> 00:16:28,907 ఎందుకంటే నేను ప్రయాణాలు చేసేటప్పుడు అలాంటి పనులు చేయను. 294 00:16:28,907 --> 00:16:31,618 కాబట్టి, ఈ అనుభవం నామీద ఒక ముద్ర వేస్తోంది. 295 00:16:32,160 --> 00:16:33,495 బహుశా ఇందాక తాగిన వైన్ వల్ల ఇలా అంటున్నాను ఏమో. 296 00:16:35,664 --> 00:16:39,793 కానీ, లేదు, నాకు తెలిసి ఇది నా మనసులోని మాటే. 297 00:16:49,594 --> 00:16:52,222 గొప్ప చరిత్రను తెలుసుకున్న ఆ మధ్యాహ్నం తర్వాత, 298 00:16:52,222 --> 00:16:55,517 సాయంత్రం పూట రుచికరమైన ఆహారం తినే సమయమైంది. 299 00:16:56,059 --> 00:16:58,770 వెనిస్ లోకల్ ప్రజలు ఎలా తింటారో తెలుసుకున్నాను. 300 00:16:58,770 --> 00:17:03,733 ఇప్పుడు వెనీషియన్ రాజ కుటుంబీకులు ఎలా తింటారో తెలుసుకొనే సమయమైంది. 301 00:17:04,985 --> 00:17:09,656 అంటే, నేను సంతోషంతో నవ్వుతూ, డోజ్ లాగ తినబోతున్నాను. 302 00:17:10,864 --> 00:17:14,369 అలాగే ఈ నా అనుభూతి టాప్-క్లాసుగా ఉండాలి అన్న ఉద్దేశంతో, 303 00:17:14,369 --> 00:17:18,998 గ్రిట్టి హోటల్ వారు నాకు వడ్డించడానికి వారి అనుభవజ్ఞులైన స్టాఫ్ లో ఒకరిని ఏర్పాటు చేశారు. 304 00:17:19,623 --> 00:17:23,295 మరుజ్జియో, నువ్వు చూడడానికి హాలీవుడ్ సినిమా స్టార్ లా ఉన్నావు. 305 00:17:23,295 --> 00:17:26,171 - వావ్. - నేను గనుక చిన్నప్పుడు నీలా ఉండి ఉంటే, 306 00:17:26,171 --> 00:17:29,092 నా వృత్తి చాలా చాలా భిన్నమైన మార్గంలోకి తిరిగి ఉండేది. 307 00:17:33,805 --> 00:17:37,434 ఇవాళ్టి మెన్యులో వెనీషియన్ వైఖరి స్పష్టంగా తెలుస్తుంది: 308 00:17:37,434 --> 00:17:40,312 పడవల రూపంలో చేయబడిన పాస్తా. 309 00:17:40,979 --> 00:17:42,522 ఓరి, నాయనో, భలే రుచిగా ఉంది. 310 00:17:43,899 --> 00:17:44,858 వావ్. 311 00:17:45,567 --> 00:17:48,778 కాన్నెల్లీని క్రీమ్ ఇంకా బ్లాక్ ట్రప్ఫుల్ తో చేయబడిన కాడ్ చేప. 312 00:17:50,071 --> 00:17:54,784 ఈ ఆహారానికి తిరుగే లేదు, నాకు చాలా సంతోషంగా ఉంది. 313 00:17:54,784 --> 00:17:58,914 అలాగే చివరిగా ముగించడానికి, సిగార్ లాగ కనిపించే మిఠాయి. 314 00:17:59,414 --> 00:18:01,958 ఇది సిగార్ లా ఉండడానికి కారణం, మా మిత్రుడు హెమింగ్వే, 315 00:18:02,626 --> 00:18:04,502 ఈ టేబుల్ దగ్గర కూర్చొని సిగార్ తాగేవారు. 316 00:18:04,502 --> 00:18:07,380 - ఇది ఎర్నెస్ట్ హెమింగ్వే కూర్చున్న బల్లా? - అవును. 317 00:18:07,380 --> 00:18:10,425 వావ్, నాకు వెంటనే ఏమైనా రాయాలని అనిపిస్తోంది. 318 00:18:11,051 --> 00:18:14,346 ధనవంతుల కోసమే ప్రత్యేకంగా చేయబడినట్టు ఉంది. 319 00:18:15,096 --> 00:18:17,933 అది బంగారు పూత. తినవచ్చు. 320 00:18:18,475 --> 00:18:19,684 - తినొచ్చా? - అవును. 321 00:18:20,435 --> 00:18:22,979 అంటే, 24 క్యారెట్లు అయితే తినగలం, 322 00:18:22,979 --> 00:18:25,106 కానీ నేరుగా బంగారాన్ని తినడం అంటే వేరు. 323 00:18:29,027 --> 00:18:30,028 వావ్. 324 00:18:30,612 --> 00:18:32,697 ఇది చాలా రుచిగా ఉంది. 325 00:18:33,406 --> 00:18:34,866 చాలా చాలా రుచిగా ఉంది. 326 00:18:35,492 --> 00:18:37,077 నమ్మగలరా? 327 00:18:37,077 --> 00:18:39,412 ఈ ప్రదేశంలో ఒక్క రాత్రి లగ్జరీ ఎలా ఉంటుందో చూశా, 328 00:18:39,412 --> 00:18:42,290 నాకు అప్పుడే బంగారం తినడం మీద ఇష్టం పుట్టేసింది. 329 00:18:42,290 --> 00:18:45,085 ఎయిర్ పోర్ట్ లో మెటల్ డిటెక్టర్ లో ఏమైనా ఇబ్బంది పడాల్సి ఉంటుందా... 330 00:18:45,085 --> 00:18:46,336 - ఏం చింతించకండి... - ...ఎందుకంటే... 331 00:18:46,336 --> 00:18:47,796 - ఏం కాదు. అలా జరగదు... - ...తిన్నాను కదా? 332 00:19:04,354 --> 00:19:07,899 నేను అందమైన వెనీషియన్ సూర్యోదయానికి నిద్రలేచాను. 333 00:19:08,483 --> 00:19:11,528 నీరు కూడా రాత్రి ఎక్కడ ఉందో అలాగే ఉండడం చూసి సంతోషం వేసింది: 334 00:19:12,237 --> 00:19:14,239 హోటల్ లోనికి రాలేదు. 335 00:19:15,824 --> 00:19:21,329 ఇక లేచి, రెడీ అయి, రూమ్ సర్వీసు వారిని పిలిచే సమయమైంది. 336 00:19:23,957 --> 00:19:26,084 గుడ్ మార్నింగ్, మిస్టర్ లెవీ. మీ ఉదయం ఎలా ఉంది? 337 00:19:26,084 --> 00:19:28,128 నేను బాగున్నాను, మరుజ్జియో. 338 00:19:28,128 --> 00:19:32,632 నేను ప్రయాణాలు ఇందుకే చేస్తాను. ఇలాంటి హోటళ్లలో ఉండడానికి. 339 00:19:32,632 --> 00:19:34,217 సరే, ఇవాళ మీ ప్లాన్ ఏంటి? 340 00:19:34,926 --> 00:19:37,137 అంటే, నాకు తెలీదు. 341 00:19:37,137 --> 00:19:39,264 నన్ను అడిగితే నేను, 342 00:19:39,264 --> 00:19:41,850 ఇక్కడే కొన్ని గంటలు ఇలా కూర్చొని గడిపేసి... 343 00:19:43,018 --> 00:19:44,603 - రిలాక్స్ అవుతూ... - సెలవు అన్నమాట. 344 00:19:44,603 --> 00:19:47,105 ...ఒకటి రెండు కాఫీలు తాగుతాను. 345 00:19:47,105 --> 00:19:50,442 కానీ నువ్వు అయితే నన్ను ఏం చేయమంటావు? 346 00:19:50,442 --> 00:19:55,697 మీరు వెనిస్ లోని నిజమైన ప్రదేశలకు వెళితే మంచిది. 347 00:19:55,697 --> 00:19:58,366 - "వెనిస్ లోని నిజమైన ప్రదేశాలా"? - వెళ్లిపోండి. 348 00:19:58,366 --> 00:20:00,118 - అవును. - అలా తిరుగుతూ కొత్త వాటిని తెలుసుకోండి. 349 00:20:00,118 --> 00:20:01,828 నాకు అలాంటి పనులు పెద్దగా అలవాటు లేవు. 350 00:20:03,538 --> 00:20:06,416 మరి ఈ వెనిస్ లో తిరగడానికి ఉత్తమమైన విధానం ఏంటి? 351 00:20:06,416 --> 00:20:08,460 చూస్తుంటే, అది ఈ సిటీలోని ఫేమస్ రవాణా విధానమైన 352 00:20:08,460 --> 00:20:10,879 పడవలో వెళ్లడమే మంచి దారి అని తెలుస్తుంది: 353 00:20:11,463 --> 00:20:12,464 ఒక గొండోలా. 354 00:20:13,006 --> 00:20:16,218 వీటిని 900 ఏళ్ల క్రితం మొదటిసారి ఇక్కడ వాడారు. 355 00:20:16,218 --> 00:20:19,971 అప్పట్లో ఈ నీటి మార్గాలు ఇప్పుడు ఉన్నట్టు కాకుండా వేరేగా ఉండేవని నా ఉద్దేశం. 356 00:20:21,306 --> 00:20:23,892 ఇక్కడ కొన్ని బస్సులు, 357 00:20:24,893 --> 00:20:28,939 డెలివరి బోట్లు, ట్యాక్సీలు చూస్తున్నాను. 358 00:20:28,939 --> 00:20:34,402 అంటే, చాలా బిజీగా ఉంది. నీళ్లలో ఎప్పుడూ ఏదోకటి తిరుగుతూనే ఉంటుంది. 359 00:20:34,402 --> 00:20:35,320 అలీలాగున 360 00:20:35,320 --> 00:20:37,239 కానీ వెళ్లకపోతే అది ఎలా ఉంటుందో తెలీదు. 361 00:20:39,407 --> 00:20:41,117 - హలో. - హలో. 362 00:20:41,117 --> 00:20:42,244 కూర్చోండి. 363 00:20:43,036 --> 00:20:44,412 సరే, ఇక వెళదాం. 364 00:20:46,706 --> 00:20:48,792 నిజం చెప్పాలంటే, ఈ గొండెలీర్... 365 00:20:48,792 --> 00:20:50,377 - మీ పేరు ఏంటి? - అలెసాన్ద్రో. 366 00:20:50,377 --> 00:20:54,047 ...అలెసాన్ద్రో ఈ ఉర్లోనే అందరికంటే మంచి జుట్టు మాత్రమే కాదు... 367 00:20:54,673 --> 00:20:56,841 ఇది మా ప్రధాన మార్గం. కనాలే గ్రాండే. 368 00:20:56,841 --> 00:20:58,426 - ఇది బిజీగా ఉండే సమయం. - అవును. 369 00:20:59,386 --> 00:21:02,514 ...ఈ ట్రాఫిక్ ని తప్పించడంలో కూడా మంచి నేర్పరితనం ఉంది. 370 00:21:02,514 --> 00:21:04,099 మీరు ఎన్నేళ్లుగా ఈ పనిని చేస్తున్నారు? 371 00:21:04,099 --> 00:21:05,016 ముప్పై ఏళ్ళు. 372 00:21:05,016 --> 00:21:10,397 నేను మా నాన్నతో కలిసి నాకు 12 లేదా 13 ఏళ్ళప్పుడు ఈ పనిని ప్రారంభించాను. 373 00:21:10,397 --> 00:21:12,524 - మీ నాన్న కూడా గొండెలీర్ గా చేసేవారా? - అవును. 374 00:21:12,524 --> 00:21:17,487 మా నాన్న, మా తాతయ్య, మా ముత్తాతయ్య... అందరూ. 375 00:21:17,487 --> 00:21:22,742 అలాగే, మా అబ్బాయి కూడా ఇప్పుడు గొండెలీర్ కావడం నేర్చుకుంటున్నాడు. 376 00:21:22,742 --> 00:21:23,827 వావ్. 377 00:21:23,827 --> 00:21:26,788 ఇది మా కుటుంబ పని. 378 00:21:26,788 --> 00:21:28,456 - అవును. - దానిపట్ల నాకు గర్వంగా ఉంటుంది. 379 00:21:29,040 --> 00:21:30,333 అద్భుతం. 380 00:21:30,959 --> 00:21:34,129 మేము వెనిస్ లోని పెద్ద కాలువలో ముందుకు వెళ్తుండగా... 381 00:21:36,006 --> 00:21:37,090 భలే, ఇది చాలా బాగుంది. 382 00:21:37,757 --> 00:21:41,511 - ఇప్పుడు మీరు నిజమైన గొండెలీర్ లా ఉన్నారు. - అవును. 383 00:21:42,178 --> 00:21:44,264 ...అలెసాన్ద్రో పూర్వికులు ఈ సిటీ అనుభూతిని ఎలా పొందారో 384 00:21:44,264 --> 00:21:47,851 అలాంటి అనుభవాన్ని పొందడం మొదలుపెట్టా. 385 00:21:49,311 --> 00:21:52,063 ఈ వీధుల్లో చాలా నిశ్శబ్దంగా ఉంది. 386 00:21:52,063 --> 00:21:53,899 - అవును. - ఒకసారి వినండి. 387 00:21:57,235 --> 00:21:58,904 చాలా నిశ్శబ్దంగా ఉంది. 388 00:21:58,904 --> 00:22:00,238 భలే హాయిగా ఉంది. 389 00:22:01,448 --> 00:22:02,824 ఇక్కడ చరిత్రను చూడొచ్చు. 390 00:22:03,450 --> 00:22:05,243 ఇక్కడ నిజానికి చాలా అందంగా ఉంది. 391 00:22:05,994 --> 00:22:08,121 ఈ నీటి కాలువల చిక్కుముడిలో, 392 00:22:08,121 --> 00:22:12,042 నేను తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. 393 00:22:12,042 --> 00:22:14,085 మరుజ్జియోకి తెలిస్తే చాలా సంతోషించేవాడు. 394 00:22:14,085 --> 00:22:15,170 మీ తలను చూసుకోండి. 395 00:22:15,170 --> 00:22:16,254 నా టోపీని చూసుకోవాలా? 396 00:22:16,254 --> 00:22:18,089 కాదు, కాదు, మీ తల... అంటే, మీ టోపీని కూడా. 397 00:22:21,426 --> 00:22:24,095 వెనిస్ లో తరతరాలుగా గొండెలీరింగ్ పనిని 398 00:22:24,095 --> 00:22:27,224 వారసత్వంగా పంచుతూ ఎన్నేళ్లు ఆ సంప్రదాయం సాగిందో చూస్తుంటే అద్భుతంగా ఉంది. 399 00:22:27,224 --> 00:22:30,393 అయినా కూడా, అలెసాన్ద్రో ఈ ఊరిలో ఇంకా పురాతన 400 00:22:30,393 --> 00:22:32,896 పనిని చేసే కుటుంబం ఉందని చెప్పాడు. 401 00:22:33,980 --> 00:22:37,817 ఒక నిజమైన ప్రయాణికుడిలా నేను చేసే అన్వేషణలో భాగంగా... 402 00:22:37,817 --> 00:22:39,486 - హలో. - హాయ్. 403 00:22:39,486 --> 00:22:41,780 - నేను లోనికి రావచ్చా? - అవును, తప్పకుండా. 404 00:22:42,447 --> 00:22:46,326 ...నేను అతను చెప్పిన సమాచారం ఆధారంగా ఒక హస్తకళలు చేసే మహిళ, ఎలెనోరాని కలవడానికి వచ్చాను. 405 00:22:46,326 --> 00:22:48,578 యుజీన్, ఇది నా కవల సోదరి, సారా... 406 00:22:48,578 --> 00:22:50,747 - మిమ్మల్ని కలవడం సంతోషం. - ...అలాగే మా అమ్మ సబ్రినా. 407 00:22:50,747 --> 00:22:52,290 మిమ్మల్ని కలవడం సంతోషం. 408 00:22:53,667 --> 00:22:58,713 ఈ కుటుంబం వెనిస్ లోనే పేరుగాంచిన ఆర్టిస్టులు, అలాగే మా హోటల్ లోని చెఫ్ 409 00:22:58,713 --> 00:23:01,091 వాడే బంగారు పూతని చేస్తుంటారు. 410 00:23:01,091 --> 00:23:04,636 ప్రతీ షీట్ ఒక వెంట్రుక కంటే తక్కువ మందంతో ఉంటుంది, ఈ పనిని మొత్తం చేతితోనే చేస్తారు... 411 00:23:04,636 --> 00:23:06,054 మారియో బెర్తా బాటిలోరో వెనిజియా 412 00:23:06,721 --> 00:23:07,722 ...అలాగే ఊదుతూ. 413 00:23:08,431 --> 00:23:10,016 నేను కూడా ఈ పనిని చేయగలను. 414 00:23:10,016 --> 00:23:12,185 నేను ఇప్పటికే ఎన్నాళ్లగానో శ్వాస తీసుకొని ఊదుతున్నాను. 415 00:23:12,185 --> 00:23:13,270 అంతే, మధ్యలోకి ఊదాలి. 416 00:23:17,148 --> 00:23:18,149 మెల్లిగా ఊదండి. 417 00:23:19,317 --> 00:23:21,194 గట్టిగా ఊదారు. 418 00:23:21,194 --> 00:23:23,488 అంటే, ఈ పూతలోనే ఏదో సమస్య ఉన్నట్టు ఉంది. 419 00:23:23,488 --> 00:23:25,865 బహుశా ఈ టేబుల్ వల్ల ఏమో. ఇది కూడా మీ టేబుల్ లాంటిదేనా? 420 00:23:25,865 --> 00:23:27,492 అవును. చూడండి. 421 00:23:27,492 --> 00:23:31,496 ఇలాంటి సున్నితమైన కచ్చితమైన ఇంజినీరింగ్ అవసరమయ్యే ఉత్పత్తిని చేయాలంటే 422 00:23:31,496 --> 00:23:34,457 చేయి తిరిగిన కళాకారుడు మరినో మాత్రమే చేయగలడు. 423 00:23:34,457 --> 00:23:35,792 హలో, నాన్నా. 424 00:23:35,792 --> 00:23:37,002 - బాన్జొర్నో. - బాన్జొర్నో. 425 00:23:37,919 --> 00:23:39,129 ఎలెనోరా వాళ్ళ నాన్న. 426 00:23:42,841 --> 00:23:46,428 సరే, ఇక్కడ ఏం చేస్తున్నారు? 427 00:23:47,012 --> 00:23:52,601 మా నాన్న, మరినో, ఇటలీ అలాగే యూరప్ లోనే బంగారాన్ని కొట్టే చివరి వ్యక్తి. 428 00:23:53,476 --> 00:23:54,686 సరే. 429 00:23:54,686 --> 00:23:57,814 నేను ఆ షాప్ లోనికి మొదట అడుగుపెట్టినప్పుడు, ఏం ఆలోచించాలో తెలీలేదు. 430 00:23:57,814 --> 00:24:01,192 అంటే, ఆయన ఇక్కడ... దీనికి ప్యాడింగ్ ఉంది. 431 00:24:01,192 --> 00:24:04,529 లోపల ప్లాస్టిక్ లో బంగారం ఉంటుంది. చూడండి. 432 00:24:04,529 --> 00:24:06,489 అవును, ప్లాస్టిక్ లో బంగారం రేకులు ఉన్నాయి. 433 00:24:06,489 --> 00:24:10,619 కానీ ఇందాకే దీనిని ఒక సుత్తితో ఆయన కొట్టడం చూశాను, 434 00:24:10,619 --> 00:24:12,996 కిటికీలో నుండి ఎక్కడికో చూస్తూ కొడుతున్నారు. 435 00:24:14,789 --> 00:24:17,125 ఆయన కొడుతున్న దానిని ఎందుకు చూడడం లేదు? 436 00:24:17,125 --> 00:24:20,045 ఆయన వేళ్ళు సుత్తికి చాలా దగ్గరలో ఉన్నాయి కదా. 437 00:24:20,045 --> 00:24:24,758 - అవును. అయిదు సార్లు. - అయిదు సార్లు వేళ్ళ మీద కొట్టేసుకున్నారా? 438 00:24:25,467 --> 00:24:27,552 నాకు ఒక్కసారి అలా జరిగినా చాలు, 439 00:24:27,552 --> 00:24:31,264 "ఒకటి చెప్పనా? ఇక నుండి నేను బూట్లు అమ్మడం మొదలెడతా" అనేవాడిని. 440 00:24:33,808 --> 00:24:36,519 సరే, ఆయన ఇలా ఎన్నిసార్లు కొడతారు... 441 00:24:36,519 --> 00:24:39,272 అంటే, కొన్ని వందల సార్లు కొడతారా? 442 00:24:39,272 --> 00:24:41,566 30,000 సార్లు కొడతారు. 443 00:24:41,566 --> 00:24:44,152 ఆయన దానిని 30,000 సార్లు కొడతారా? 444 00:24:44,152 --> 00:24:48,365 అవును. మేము 17వ శతాబ్దంలో ఎలా చేశారో ఇప్పటికీ అలాగే చేస్తున్నాం. 445 00:24:48,865 --> 00:24:50,909 ఆయన తన చేతిని సైన్స్ కి డొనేట్ చేస్తున్నారా? 446 00:24:52,702 --> 00:24:53,536 మీరు? 447 00:24:53,536 --> 00:24:55,872 - నన్ను ట్రై చేయమంటారా? - తీసుకోండి. అవును. 448 00:24:59,876 --> 00:25:01,253 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 449 00:25:01,253 --> 00:25:05,173 ఓరి, నాయనో! ఇది చాలా బరువు ఉంది. 450 00:25:05,799 --> 00:25:07,592 నేను ఇది ఒక చేతితో ఎత్తలేను. 451 00:25:07,592 --> 00:25:10,554 బలం వాడాల్సిన పనిలేదు. దానికి కిటుకు ఉంటుంది. 452 00:25:11,930 --> 00:25:16,351 అంటే, ఈ వృత్తిని అనేక వందల ఏళ్లుగా సాగిస్తున్నారు, 453 00:25:16,351 --> 00:25:20,438 తండ్రి నుండి కొడుకుకి, కొడుకు నుండి కూతురికి, కూతురి నుండి కొడుకుకి అన్నట్టు. 454 00:25:21,022 --> 00:25:22,482 ఇది అద్భుతమైన విషయం. 455 00:25:23,233 --> 00:25:24,651 నేను బంగారాన్ని పాడు చేస్తున్నానా? 456 00:25:25,193 --> 00:25:26,194 లేదు. 457 00:25:26,736 --> 00:25:29,781 మరినోకి అవసరమయ్యే సహాయం నేను చేయలేను అని చెప్పాల్సిన పని లేదు. 458 00:25:30,782 --> 00:25:34,452 ఇలాంటి సంప్రదాయాన్ని ఈ కుటుంబానికే వదిలేయడం మంచిది. 459 00:25:34,452 --> 00:25:37,789 వావ్. ఇది చాలా గొప్ప విషయం. 460 00:25:52,846 --> 00:25:54,764 విలాసవంతమైన ఈ గ్రిట్టి ప్యాలెస్ లో 461 00:25:54,764 --> 00:25:57,601 ఇంకొక రాత్రి దర్జాగా గడిపి నిద్రలేచాను. 462 00:25:58,268 --> 00:26:00,437 అప్పుడు ఇక్కడి జనరల్ మేనేజర్, మిస్టర్ లోరెంజోని, 463 00:26:00,437 --> 00:26:04,774 ఆయన నన్ను తనతో ఈ హోటల్ లోని ప్రాముఖ్యమైన ప్రదేశానికి రమ్మన్నాడు. 464 00:26:06,026 --> 00:26:11,948 మీకు నేను ఇది చూపించాలి అనుకుంటున్నాను, ఈ వాల్ ఆఫ్ ఫేమ్ ని నీటి రంగులతో దిద్దారు. 465 00:26:11,948 --> 00:26:14,701 ఇది నిజానికి నా ఐడియా. 466 00:26:15,452 --> 00:26:18,246 వావ్. ఇవి చాలా అందంగా ఉన్నాయి. 467 00:26:18,246 --> 00:26:19,581 వీటికి గీసిన విధానం నాకు చాలా నచ్చింది. 468 00:26:20,290 --> 00:26:23,460 ఈ వాల్ ఆఫ్ ఫేమ్ లో, మంచి గుర్తింపు పొందిన అతిథుల బొమ్మలు ఉన్నాయి, 469 00:26:23,460 --> 00:26:25,754 దాదాపు 70 ఏళ్ల నాటి నుండి. 470 00:26:28,131 --> 00:26:29,883 ఇక్కడ గ్రెటా గార్బో ఉన్నారు, 471 00:26:29,883 --> 00:26:33,470 - హంఫ్రే బోగార్ట్, గ్రెస్ ఆఫ్ మొనాకో. - సరే. 472 00:26:34,095 --> 00:26:39,309 అలాగే ఇవాళ ఉదయమే కొత్తగా ఇంకొకరి ఫోటో పెట్టారు. 473 00:26:40,769 --> 00:26:41,978 ఎవరి బొమ్మో చూడండి. 474 00:26:41,978 --> 00:26:44,231 అది యుజీన్ లెవీ. 475 00:26:44,940 --> 00:26:45,941 వావ్. 476 00:26:46,441 --> 00:26:48,693 అది చాలా బాగా తీశారు. 477 00:26:49,361 --> 00:26:50,946 కనీసం అలా అనిపించాలని నా కోరిక. 478 00:26:51,488 --> 00:26:55,367 అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళందరూ, దురదృష్టవశాత్తు, 479 00:26:55,367 --> 00:26:59,537 ఇప్పుడు, ప్రాణాలతో లేరు. 480 00:26:59,537 --> 00:27:01,998 వాళ్ళు... అంటే, బాగానే చెప్పారు. 481 00:27:01,998 --> 00:27:05,335 వీళ్ళు అందరూ చనిపోయారు. 482 00:27:07,754 --> 00:27:10,257 భలే, నన్ను భలే గొప్ప చోటే పెట్టారు. 483 00:27:11,216 --> 00:27:13,218 సంతోషపెడుతూనే భయపెట్టే పని. 484 00:27:13,843 --> 00:27:17,973 బహుశా ఏదో జరగకూడనిది జరగబోతుంది అని చెప్పాడని ఇది ఒక సంకేతమేమో. 485 00:27:19,724 --> 00:27:21,685 సరే, చాలా థాంక్స్, మిస్టర్ లోరెంజోని. 486 00:27:21,685 --> 00:27:23,645 - నిజంగా చాలా సంతోషం. - థాంక్స్. అవును. 487 00:27:25,146 --> 00:27:29,734 నా లైఫ్ ఇన్సూరెన్స్ లో శపించబడి చేస్తున్న ప్రయాణాలు కవర్ చేయబడతాయి అని నేను అనుకోను, 488 00:27:29,734 --> 00:27:34,948 కానీ నా గొండెలీర్ స్నేహితుడు అలెసాన్ద్రో ఆహ్వానం కోసం నేను రిస్క్ చేయక తప్పడం లేదు, 489 00:27:34,948 --> 00:27:37,450 అతను టౌన్ కి అవతల వైపు ఉంటాడు. 490 00:27:38,493 --> 00:27:41,246 వెనిస్ వెలిగిపోతోంది. చాలా అందంగా ఉంది. 491 00:27:41,246 --> 00:27:43,582 ఈ కాలువల్లో ప్రయాణించడం వల్ల 492 00:27:43,582 --> 00:27:48,044 మనం కూడా ఇక్కడి లోకల్ వారిమే అనిపించడానికి ఎక్కువ సమయం పట్టదు, తెలుసా? 493 00:27:48,044 --> 00:27:49,754 నేను పనికి వెళ్తుండవచ్చు. 494 00:27:50,255 --> 00:27:52,674 లేదా పాలు తీసుకురావడానికి వెళ్తుండవచ్చు. 495 00:27:53,925 --> 00:27:58,763 ఇక్కడ విషయం ఏంటంటే, నిజానికి వెనిస్ లో చాలా మంది పనులు చేసుకుంటుంటారు. 496 00:27:58,763 --> 00:28:03,018 నా ఉద్దేశం కేవలం టూరిస్టులు అలాగే విహారాలు అని కాదు. 497 00:28:03,018 --> 00:28:07,856 వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. అంటే, జనం పనులు చేసుకుంటూ సంపాదిస్తుంటారు. 498 00:28:07,856 --> 00:28:10,191 ఇక్కడ కొంచెం యాక్షన్ జరుగుతోంది. 499 00:28:11,526 --> 00:28:15,405 1600 నాట నుండే, ఈ గొండోలా రిపేర్ చోటు పనిచేస్తుంది, 500 00:28:15,405 --> 00:28:19,451 దీనిని "స్వేరో" అని పిలుస్తారు, ఇది వెనిస్ లోనే అతిపురాతన ప్రదేశాలలో ఒకటి. 501 00:28:20,118 --> 00:28:21,453 అలెసాన్ద్రో. 502 00:28:22,203 --> 00:28:23,538 - బాన్జొర్నో. - అంతా బాగానే ఉందా? 503 00:28:23,538 --> 00:28:24,497 - అవును. - ఇక్కడ 504 00:28:24,497 --> 00:28:28,251 అలెసాన్ద్రో ఇప్పుడే తన గొండోలాకి వార్షిక సర్వీసు చేయించాడు. 505 00:28:28,251 --> 00:28:29,502 బోటును సిద్ధం చేస్తున్నాం. 506 00:28:30,003 --> 00:28:32,839 - కొంచెం సేపటిలో వెళ్ళిపోతాం. - సరే. 507 00:28:32,839 --> 00:28:35,717 అతను నాకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయాలని అనుకుంటున్నాడు. 508 00:28:36,551 --> 00:28:37,928 ఇది సామ్యూల్, నా కొడుకు. 509 00:28:37,928 --> 00:28:39,304 హాయ్. 510 00:28:40,513 --> 00:28:43,391 సామ్యూల్, నువ్వు మీ నాన్న కన్నా మంచి గొండెలీర్ వి అవుతావా? 511 00:28:43,391 --> 00:28:44,309 అవును. 512 00:28:44,309 --> 00:28:45,560 - నీకు అలా అనిపిస్తుందా? - అవును. 513 00:28:46,937 --> 00:28:48,396 అచ్చం నా కొడుకులాగే మాట్లాడుతున్నాడు. 514 00:28:48,897 --> 00:28:50,357 అంటే, ఆత్మవిశ్వాసం అయితే ఉంది. 515 00:28:50,357 --> 00:28:52,442 - అవును. - నాకది నచ్చింది. 516 00:28:52,442 --> 00:28:55,820 సరే, సామ్యూల్, నువ్వు మీ నాన్న రిటైర్ అయిన తర్వాత 517 00:28:56,446 --> 00:28:58,823 - ఈ బోటు నీది అవుతుంది కదా? - అవును. 518 00:28:58,823 --> 00:29:00,242 వావ్. 519 00:29:00,242 --> 00:29:02,452 సరే, ఇది చాలా అందమైన బోటు. 520 00:29:03,078 --> 00:29:06,331 - ఈ బోటు పేరు ఇక్కడ ఉంది. ఇదుగోండి. - అవును. 521 00:29:06,331 --> 00:29:07,582 రోబెర్ట అంటే నా భార్య పేరు. 522 00:29:08,166 --> 00:29:09,209 ఇక్కడ అలెక్స్ ఉంది. 523 00:29:09,918 --> 00:29:11,127 ఇక్కడ సామ్యూల్ ఉంది. 524 00:29:11,670 --> 00:29:14,589 {\an8}అలాగే ఇక్కడ నా చిన్న కూతురు, నికోల్ పేరు ఉంది. 525 00:29:14,589 --> 00:29:16,716 {\an8}మీరు ఇంకొందరు పిల్లల్ని కంటారా? 526 00:29:16,716 --> 00:29:18,218 లేదు, ఇక్కడ మాకు పేర్లు రాయడానికి స్థలం లేదు... 527 00:29:18,218 --> 00:29:20,428 - మీకు స్థలం లేదు. - అవును. 528 00:29:21,805 --> 00:29:26,226 ఇలాంటి అందమైన గొండోలాలను చేయడం అంటే ఎంతో పని, 529 00:29:26,226 --> 00:29:30,105 దాదాపు 500 గంటలు వెనీషియన్ పనివారు కలిసి పనిచేస్తారు. 530 00:29:30,105 --> 00:29:33,608 పూర్తి అయిన ఉత్పత్తి ధర యాభై వేల డాలర్లు ఉంటుంది. 531 00:29:33,608 --> 00:29:37,320 కాబట్టి, సామ్యూల్ కి ఈ బోటు అందడం అంటే అది పెద్ద విషయమే. 532 00:29:38,321 --> 00:29:40,490 మీ కొడుకుతో కలిసి పని చేయడం బాగుంటుంది, కదా? 533 00:29:40,490 --> 00:29:42,534 - అవును, చాలా బాగుంటుంది. నిజమే. - అవును, నాకు తెలుసు. 534 00:29:42,534 --> 00:29:44,286 - నిజమే. - నా కొడుకుతో పని చేయడం నాకు నచ్చింది. 535 00:29:44,286 --> 00:29:45,996 - అవునా? - అది మంచి అనుభవం, 536 00:29:45,996 --> 00:29:47,372 ఎందుకంటే ప్రతీ తండ్రికి తన... 537 00:29:47,372 --> 00:29:50,375 - అవును. - ...పిల్లలతో పని చేసే అవకాశం ఉండదు కదా? 538 00:29:50,375 --> 00:29:52,043 అది నిజమే. అవును. 539 00:29:53,253 --> 00:29:54,296 సరే, అలెసాన్ద్రో, 540 00:29:54,296 --> 00:29:57,215 ఇక మీరు మీ బోటును నీళ్ళలోకి దించడానికి మిమ్మల్ని వదిలేస్తాను, 541 00:29:57,215 --> 00:30:00,802 ఎందుకంటే సూర్యాస్తమయం కాకముందే మీరు మీ బోటును నీళ్ళలోకి దించాలి కదా. 542 00:30:00,802 --> 00:30:02,387 అవును, నిజమే. అవును. 543 00:30:07,392 --> 00:30:09,394 అక్కడ తమకు ఇష్టమైన ఒక పనిమీద 544 00:30:09,394 --> 00:30:12,188 ఒక తండ్రి కొడుకు కలిసి పని చేస్తున్నారు. 545 00:30:13,356 --> 00:30:14,691 అది చాలా ప్రత్యేకమైన విషయం. 546 00:30:17,527 --> 00:30:21,156 అంటే, నేను కూడా నా కొడుకుతో కలిసి ఏడేళ్లు పనిచేసాను. 547 00:30:21,156 --> 00:30:25,702 అప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను వెనుకడుగు వేసి తనను పని చేయనివ్వాలని అంతే. 548 00:30:26,369 --> 00:30:29,748 అలెసాన్ద్రో కూడా తన కొడుకుతో ఒక సమయానికి అదే పని చేస్తుంటాడు 549 00:30:29,748 --> 00:30:30,665 అని కచ్చితంగా చెప్పగలను. 550 00:30:30,665 --> 00:30:34,085 "ఒకటి చెప్పనా? నేను ఇక వాడికి ఏమీ నేర్పాల్సిన పనిలేదు. 551 00:30:34,085 --> 00:30:35,212 వాడి పని వాడిని చేసుకోనివ్వాలి. 552 00:30:35,212 --> 00:30:39,591 నేను ఒక అడుగు వెనక్కి వేసి కుటుంబ వ్యాపారాన్ని వాడి చేతికి అప్పగించాలి" అనుకుంటాడు. 553 00:30:43,261 --> 00:30:46,389 గొండోలా చివరికి లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది, 554 00:30:46,389 --> 00:30:49,309 అలాగే అలెసాన్ద్రో కూడా ఒక అడుగు వెనక్కి వేస్తూ 555 00:30:49,309 --> 00:30:52,395 పనిని సామ్యూల్ హ్యాండిల్ చేయడానికి వదులుతున్నాడు. 556 00:30:56,399 --> 00:30:58,401 - అది అలాగే ముందుకు వెళితే గోడకి... - అవును. 557 00:30:58,401 --> 00:31:00,237 ...తగులుతుందేమో కదా? 558 00:31:01,529 --> 00:31:02,906 కాలువ వెడల్పు 11 మీటర్లు. 559 00:31:04,741 --> 00:31:06,409 - మీ బోటు పొడవు కూడా అంతే కదా. - అవును. 560 00:31:10,664 --> 00:31:11,665 నాకు భయంగా ఉంది. 561 00:31:20,715 --> 00:31:24,511 నేను ఇక్కడికి రాకముందు గ్రహించని విషయం ఏంటంటే 562 00:31:24,511 --> 00:31:30,600 ఈ సిటీ పాతదే అయినా కూడా, దీని వైభవం ఏమాత్రం తగ్గలేదు. 563 00:31:32,102 --> 00:31:33,937 దించేశారు. 564 00:31:35,897 --> 00:31:39,484 ఎందుకంటే ఇక్కడి కుటుంబాలే ఈ ఊరిని ఇలా కళకళలాడేలా చేస్తున్నాయి. 565 00:31:39,484 --> 00:31:42,737 ఇక్కడి కుటుంబాలే ఈ నగర చరిత్రను నిలబెడుతున్నాయి, 566 00:31:42,737 --> 00:31:47,075 ఇక్కడి పనులు చేస్తూ, అనేక తరాలుగా వారికి అందించబడిన 567 00:31:47,075 --> 00:31:50,829 తమ వృత్తిని కొనసాగిస్తూ అది సాధ్యం చేస్తున్నారు. 568 00:31:51,997 --> 00:31:54,624 నాకు వెనిస్ చాలా నచ్చింది. 569 00:31:55,125 --> 00:31:57,502 టూరిస్టులు వెళ్లని మార్గాలలో వెళుతూ, 570 00:31:57,502 --> 00:32:00,213 ఈ నగరాన్ని ఇక్కడి లోకల్ ప్రజల కళ్ళ ద్వారా చూశాను. 571 00:32:00,213 --> 00:32:03,341 వారి ఆహారం, చరిత్ర, ఆచారాలు. 572 00:32:04,009 --> 00:32:06,469 నా మనసును తాకాయి. 573 00:32:06,469 --> 00:32:09,556 ఇలాంటి ప్రయాణాలు చేయడం నాకు చాలా కొత్త. 574 00:32:09,556 --> 00:32:14,936 అలాగే నేను స్వయంగా ఈ యాత్ర చేసి ఉంటే, బహుశా ఇదంతా తెలుసుకొని ఉండేవాడిని కాదు. 575 00:32:16,354 --> 00:32:21,318 అంటే, ఏదైనా ఒక ప్రదేశానికి వెళితే నాకు బాగా నచ్చే విషయం ఏంటో తెలుసా? 576 00:32:21,318 --> 00:32:24,863 ఎప్పటికైనా హోటలే నాకు ముఖ్యం, ఇప్పటికీ అంతే. 577 00:32:24,863 --> 00:32:27,324 హోటల్ లో ఉండడం నాకు చాలా నచ్చుతుంది, 578 00:32:27,324 --> 00:32:33,330 నేనుగా అయితే ఇలా ప్రయాణించి సిటీలో ఉన్న ప్రత్యేకతను తెలుసుకునేవాడిని కాదు. 579 00:32:34,080 --> 00:32:38,418 అది నాకు తెలిసేది కాదు, కానీ అది చాలా ముఖ్యమైన విషయం. 580 00:32:39,085 --> 00:32:45,884 కాబట్టి, ఇది నాకు చాలా మంచి విషయం అని అనిపిస్తుంది. 581 00:33:37,060 --> 00:33:39,062 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్