1 00:00:08,009 --> 00:00:12,305 ఒక గొప్ప ఫిలాసఫర్ ఒకసారి ఇలా అన్నాడు, "ప్రపంచం ఒక పుస్తకం లాంటిది, 2 00:00:13,098 --> 00:00:18,478 ఆ ప్రపంచాన్ని చూడని వారు ఒక్క పేజీ మాత్రమే చదివినవారితో సమానం." 3 00:00:26,903 --> 00:00:28,363 సరే, నన్ను అడిగితే, 4 00:00:28,363 --> 00:00:32,616 నేను కొన్ని పేజీలు తిరగేశానని చెప్పగలను, కానీ మొత్తం పుస్తకం చదవాలనే కోరికైతే నాకు లేదు. 5 00:00:33,535 --> 00:00:36,621 చాలా కారణాల వల్ల నాకు ప్రయాణాలు చేయడం అంతగా నచ్చదు. 6 00:00:37,205 --> 00:00:38,582 బాగా చల్లగా ఉంటే, 7 00:00:38,582 --> 00:00:39,666 అసౌకర్యంగా ఉంటుంది. 8 00:00:39,666 --> 00:00:41,501 ఐసులో ఈత కొట్టడమా, అది కూడా బట్టలు లేకుండా? 9 00:00:41,501 --> 00:00:44,379 - అవును. - భలే, చాలా మంచి ఆహ్వానంలా ఉంది. 10 00:00:46,756 --> 00:00:49,801 మరీ వేడిగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పగలరా? నాకు అసౌకర్యంగా ఉంటుంది. 11 00:00:49,801 --> 00:00:51,887 నేను అంత వేగంగా నడవలేను. 12 00:00:52,470 --> 00:00:55,223 - నాకు 75 ఏళ్ళు - మీకు సహాయం కావాలా? 13 00:00:55,223 --> 00:00:56,433 వద్దు, అవసరం లేదు. 14 00:00:57,142 --> 00:01:01,062 బహుశా ఇప్పుడు నా రెక్కలు చాచే సమయమైందేమో. 15 00:01:06,818 --> 00:01:08,194 ఓరి, దేవుడా. 16 00:01:09,404 --> 00:01:11,823 ఒక ఏనుగు వెనుక భాగంలో చేయి పెట్టడం ఇదే మొదటిసారి. 17 00:01:12,407 --> 00:01:13,658 కానీ మంచి విషయం ఏంటంటే, 18 00:01:14,659 --> 00:01:17,954 నాకు నమ్మశక్యం కాని హోటళ్లలో గడపగలుగుతున్నాను. 19 00:01:17,954 --> 00:01:21,583 అమ్మో. ఇది భలే ఉంది. 20 00:01:26,504 --> 00:01:31,468 ఒకే ఒక్క షరతు ఏంటంటే, బయట ప్రపంచంలో ఏముందో చూస్తానని మాట ఇచ్చాను. 21 00:01:31,468 --> 00:01:33,553 - మీ అడుగులు చూసుకోండి. - అలాగే. 22 00:01:33,553 --> 00:01:35,639 - అందమైన పర్వతం. - అదొక అగ్నిపర్వతం. 23 00:01:35,639 --> 00:01:36,640 అది అగ్ని పర్వతమా? 24 00:01:36,640 --> 00:01:40,435 నేను నా జీవితమంతా దూరం పెట్టిన జీవితం ఇది. 25 00:01:41,561 --> 00:01:42,646 సేడి. 26 00:01:42,646 --> 00:01:45,315 ఓరి, నాయనో. 27 00:01:45,315 --> 00:01:48,526 ప్రాణాలతో బయట పడితే చాలు. 28 00:01:48,526 --> 00:01:51,655 ఒక ఫిన్నిష్ వ్యక్తితో అయిదు వోడ్కా షాట్ లు వేయడం ఇదే ఆఖరి సారి. 29 00:02:03,416 --> 00:02:08,004 నేను ఇప్పుడు ఆర్కిటిక్ సర్కిల్ లో ఉన్నా, కానీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను? 30 00:02:08,629 --> 00:02:10,882 నాకు చల్లదనం పెద్దగా నచ్చదు. 31 00:02:10,882 --> 00:02:12,717 స్కీయింగ్ చేయను. స్కేటింగ్ చేయను. 32 00:02:12,717 --> 00:02:14,636 మంచుతో ఆడుకోవడం కూడా మానేసి చాలా ఏళ్ళు అవుతుంది. 33 00:02:15,595 --> 00:02:17,722 ఫిన్లాండ్ 34 00:02:18,306 --> 00:02:20,267 ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది, అందులో సందేహం లేదు. 35 00:02:20,267 --> 00:02:22,978 కళ్ళు మూయలేనంత చలి ఉన్నా, ఆ అందాన్ని చూడగలిగినందుకు సంతోషంగానే ఉంది. 36 00:02:25,021 --> 00:02:27,774 తీవ్రమైన పరిస్థితులను దూరం పెట్టే నాలాంటి వ్యక్తికి, 37 00:02:27,774 --> 00:02:30,360 ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితి అని చెప్పొచ్చు. 38 00:02:30,944 --> 00:02:33,572 ఫిన్లాండ్ లోని గడ్డకట్టించే వాతావరణం. 39 00:02:34,948 --> 00:02:36,116 ఈ దేశంలో ఉండే నమ్మశక్యంకాని 40 00:02:36,116 --> 00:02:39,578 ప్రకృతి అందాలను చూడడానికి జనం ఇక్కడికి వస్తుంటారని విన్నాను, 41 00:02:40,287 --> 00:02:43,081 ఎండాకాలంలో నెలల పాటు అస్తమించని సూర్యుడు, 42 00:02:43,915 --> 00:02:47,294 అలాగే శీతాకాలంలో మెరిసే అరోరా బొరియాలిస్ కాంతులు. 43 00:02:50,297 --> 00:02:53,008 కానీ ప్రస్తుతం నా మతిపోగొడుతున్న ఒకే ఒక్క విషయం 44 00:02:53,008 --> 00:02:55,552 నా చేతులు, కాళ్లలో స్పర్శ పోవడమే. 45 00:02:58,221 --> 00:02:59,973 - హేయ్, యుజీన్. - హాయ్. 46 00:02:59,973 --> 00:03:02,517 నా పేరు కైస. మిమ్మల్ని కలవడం సంతోషం. 47 00:03:02,517 --> 00:03:05,520 నన్ను స్వాగతించడానికి ఇక్కడి లోకల్ గైడ్ కైస వచ్చింది, 48 00:03:05,520 --> 00:03:09,774 మా పరిచయం ఇప్పుడే ఏర్పడినా, మా భాష ఒక్కటే అని నాకు అనిపిస్తోంది. 49 00:03:13,612 --> 00:03:15,113 - ఆహ్-హా. - నేను మీతో, 50 00:03:15,113 --> 00:03:18,116 "ఫిన్లాండ్ మరియు ల్యాప్ల్యాండ్ కి సాదరంగా ఆహ్వానిస్తున్నాను" అన్నాను. 51 00:03:18,116 --> 00:03:20,368 మీరు "సాదరంగా ఆహ్వానిస్తున్నాను" అన్న విధానం చాలా బాగుంది. 52 00:03:22,913 --> 00:03:26,333 {\an8}ఉత్తర యూరోప్ లో ఉండే ఫిన్లాండ్ దేశం, టెక్సాస్ రాష్ట్రంలో సగం ఉంటుంది, 53 00:03:26,333 --> 00:03:29,502 {\an8}కానీ టెక్సాస్ లో ఉన్నంత మంది కౌబాయ్ లు ఇక్కడ ఉండకపోవచ్చు. 54 00:03:29,502 --> 00:03:33,590 {\an8}నేను ఇప్పుడు ల్యాప్ల్యాండ్ లో ఉన్నాను, ఇది ఆ దేశ ఉత్తరాన ఉండే ప్రదేశం, 55 00:03:33,590 --> 00:03:36,426 ఇక్కడ వాతావరణ ఉష్ణోగ్రత మైనస్ 50 వరకు పడిపోతుంది, 56 00:03:36,426 --> 00:03:40,513 అలాగే ప్రయాణానికి కేవలం స్నోమొబిల్ లో మాత్రమే ప్రయాణించగలం. 57 00:03:41,848 --> 00:03:43,225 అంతా మంచుతో నిండిపోయి ఉంది. 58 00:03:43,225 --> 00:03:45,393 ఇది ఒక్కటే దిశలో చేసే ప్రయాణం కదా? 59 00:03:46,561 --> 00:03:49,064 కాకపోతే, అంత సౌకర్యంగా లేదు. 60 00:03:51,691 --> 00:03:53,526 మనం ఇలా వెళ్ళాలి. ఇలా. 61 00:03:55,111 --> 00:03:57,364 - మీరు నన్ను చాలా బాగా... - ఇదంతా అవసరమైన సమాచారం. 62 00:03:57,364 --> 00:03:58,865 - నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. - నేను... అవును. 63 00:04:00,951 --> 00:04:05,455 కైస, నేను ఇంతకంటే ఉత్తరానికి ఎప్పుడూ వెళ్ళింది లేదు. 64 00:04:05,455 --> 00:04:10,043 ఇక్కడి ప్రకృతిలోని మాయను చూసిన తర్వాత మీకు ఈ ప్రదేశం తప్పకుండా బాగా నచ్చుతుంది. 65 00:04:10,919 --> 00:04:12,879 మీరు ఎప్పుడైనా ఫిన్నిష్ భావన సిసు గురించి విన్నారా? 66 00:04:12,879 --> 00:04:15,799 - లేదు. - సిసు అంటే పట్టువదలని తత్త్వం అని అర్థం. 67 00:04:15,799 --> 00:04:17,675 సిసు అంటే... 68 00:04:17,675 --> 00:04:20,887 పట్టుదల అలాగే సంకల్పం అని అర్థమా? 69 00:04:20,887 --> 00:04:21,846 అవును. 70 00:04:21,846 --> 00:04:26,101 ఫిన్నిష్ సంస్కృతి గురించి మరింత తెలుసుకొని మీరు మీ ఆంతరంగిక సిసును 71 00:04:26,101 --> 00:04:28,687 తెలుసుకుంటే బాగుంటుంది. 72 00:04:28,687 --> 00:04:29,980 కచ్చితంగా ఆ పని చేస్తాను. 73 00:04:31,106 --> 00:04:34,317 నేనది సాధించుకుంటానా లేదా లేదా అన్నది వేరే విషయం లెండి. 74 00:04:35,235 --> 00:04:38,196 ఒకటి మాత్రం చెప్పాలి, ఆ సిసు గురించి కావాలంటే కైస వెతుక్కుంటుంది కానీ, 75 00:04:38,196 --> 00:04:41,866 నేను మాత్రం అన్నిటికంటే ముందుగా వేడినీళ్లలో ఎక్కడ స్నానం చేయగలనా అని చూస్తున్నాను. 76 00:04:45,495 --> 00:04:48,873 అదృష్టవశాత్తు ఆ అవకాశం నాకు దగ్గరలోనే ఉంది. 77 00:04:50,458 --> 00:04:53,086 ఈ హోటల్ పేరు ఆర్కిటిక్ ట్రీహౌస్. 78 00:04:54,754 --> 00:04:57,424 ఆర్కిటిక్ ట్రీహౌస్ హోటల్ కి స్వాగతం. దయచేసి రండి. 79 00:04:57,424 --> 00:04:59,676 ఇక్కడి స్థానికురాలు, కాట్జ ఈ హోటల్ యజమాని. 80 00:04:59,676 --> 00:05:01,011 మీ సూట్ గది మీకోసం రెడీగా ఉంది. 81 00:05:01,011 --> 00:05:02,596 ఈ ప్రదేశం నుండి ఉత్తర కాంతులు 82 00:05:02,596 --> 00:05:05,390 అద్భుతంగా కనిపిస్తాయి అని ఇక్కడి వారు చెప్పారు, 83 00:05:05,390 --> 00:05:09,269 నూతన అనుభవాలను పొందాలనుకునే వారికోసం ఈ హోటల్ ని డిజైన్ చేశారు అంట. 84 00:05:09,269 --> 00:05:11,563 మరి నాలాంటి వ్యక్తిని కూడా వీళ్ళు స్వాగతిస్తారనే ఆశిస్తున్నాను. 85 00:05:12,105 --> 00:05:17,235 ఈ గదులన్నీ ధృవ కాంతులు కనిపించేలా ఉత్తరం వైపుకే తిప్పి కట్టాము, 86 00:05:17,235 --> 00:05:21,323 కాబట్టి అరోరా బొరియలిస్ కాంతులను చూసే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. 87 00:05:21,323 --> 00:05:24,492 ఒకవేళ ఉత్తర కాంతులు కనిపించకపోతే నా డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారా? 88 00:05:24,993 --> 00:05:28,288 అవి సహజంగా ఏర్పడే కాంతులు. కచ్చితంగా కనిపిస్తాయని ఎవరూ చెప్పలేరు. 89 00:05:28,288 --> 00:05:30,790 - ఎప్పుడు రావాలనేది వాటి ఇష్టం. అవును. - సరే, లోనికి వెళదాం పదండి. 90 00:05:30,790 --> 00:05:31,917 సరే, తప్పకుండా. 91 00:05:37,672 --> 00:05:39,049 ఎలా ఉందో చూడండి. 92 00:05:40,133 --> 00:05:42,385 ఈ టబ్ చాలా లోతుగా ఉన్నట్టు ఉంది. 93 00:05:42,385 --> 00:05:46,640 అవును. మీరు కావాలనుకుంటే గోప్యంగా ఉంటూ స్నానం చేయొచ్చు 94 00:05:46,640 --> 00:05:50,518 లేదా బయటి వాతావరణాన్ని చూస్తూ కాస్త... 95 00:05:51,019 --> 00:05:52,646 ఏమని చెప్పాలి? ప్రయోగాత్మకంగా స్నానం చేయొచ్చు. 96 00:05:54,064 --> 00:05:58,944 ఇందులో ఆలోచించాల్సిన పని లేదు, నేను బహుశా గోప్యంగానే ఉండడానికి ఇష్టపడతాను. 97 00:05:59,527 --> 00:06:03,657 "బహుశా" అంటే నా ఉద్దేశం "కర్టెన్లు మూసుకొని ఉంచుతాను" అని అర్థం. 98 00:06:06,326 --> 00:06:09,329 అలాగే ఇక్కడ మీ వ్యక్తిగత సౌనా ఉంది. 99 00:06:10,038 --> 00:06:12,040 - ఇది నాకు బాగా నచ్చింది. - అవును. 100 00:06:12,624 --> 00:06:17,546 మా ఫిన్నిష్ వారికి సౌనా నుంచి వచ్చిన తర్వాత, బయట మంచులో దొర్లే అలవాటు ఉంది. 101 00:06:17,546 --> 00:06:18,838 వావ్. 102 00:06:18,838 --> 00:06:20,674 అలా చేయడం రక్త ప్రసరణకు చాలా మంచిది. 103 00:06:21,383 --> 00:06:23,134 నేను దేనినైనా ఒకసారి ట్రై చేయడానికి చూస్తాను. 104 00:06:23,134 --> 00:06:27,013 బహుశా ఈ ట్రిప్ లో కాకపోవచ్చు, కానీ ఎప్పటికైనా ట్రై చేస్తాలెండి. 105 00:06:27,013 --> 00:06:28,223 ఇక ఎంజాయ్ చేయండి. 106 00:06:28,223 --> 00:06:29,307 థాంక్స్. 107 00:06:32,143 --> 00:06:35,397 నాలో నాకు ఉత్సాహం ఎక్కువ అవ్వడం మొదలైంది, 108 00:06:35,397 --> 00:06:38,108 అలాగే తిరిగి నా కాలి వేళ్ళలో స్పర్శ వచ్చింది. 109 00:06:38,984 --> 00:06:41,778 నాకు కాస్త వెచ్చగా ఉండే వాతావరణం అంటేనే నచ్చుతుంది, 110 00:06:42,654 --> 00:06:44,447 కానీ ఇది కూడా అంత దారుణంగా ఏం లేదు. 111 00:06:45,240 --> 00:06:49,286 ఈ ట్రిప్ లో నా సిసు ఎంత వరకు దొరుకుతుందో చూడాలి, 112 00:06:49,869 --> 00:06:53,999 కానీ నేను సహజంగా తలపెట్టని పనులు చేయడానికి ఈ సారి కచ్చితంగా 113 00:06:53,999 --> 00:06:56,376 నాకు వీలైనంతగా ప్రయత్నిస్తాను. 114 00:07:01,673 --> 00:07:02,883 దురదృష్టవశాత్తు, 115 00:07:02,883 --> 00:07:05,176 ఆ పని చేయాలంటే తిరిగి ఈ మంచు తుఫానులోకి... 116 00:07:08,638 --> 00:07:09,848 అడుగు పెట్టాల్సి ఉంటుంది. 117 00:07:11,975 --> 00:07:16,313 "గట్టితనం" అలాగే "నిలకడ" అనే పదాలను నన్ను నిర్వచించుకునేటప్పుడు నేను సహజంగా వాడను, 118 00:07:16,813 --> 00:07:19,024 కానీ అనుభవం లేకుండా ఏదీ సాధించలేం కదా. 119 00:07:20,525 --> 00:07:24,237 నేను ఇప్పుడు ఫిన్నిష్ వారు కాలక్షేపం చేయడానికి ఎక్కువగా ఇష్టపడే పనిని చేయబోతున్నాను, 120 00:07:24,237 --> 00:07:25,322 ఐస్ ఫిషింగ్. 121 00:07:26,406 --> 00:07:27,741 నాకు ఆ పనిని ఎలా చేయాలో చూపించడానికి 122 00:07:27,741 --> 00:07:32,203 స్థానిక రైతు అల్లు, అలాగే అతని ఆరేళ్ళ కొడుకు వచ్చారు. 123 00:07:32,787 --> 00:07:34,414 హేయ్! మిమ్మల్ని కలవడం సంతోషం. 124 00:07:34,414 --> 00:07:37,208 హాయ్. మిమ్మల్ని కలవడం సంతోషం. ఇది చిన్న అల్లు అనుకుంట. 125 00:07:37,208 --> 00:07:39,002 - టైస్టో. - టైస్టో. 126 00:07:39,002 --> 00:07:40,962 వాడికి ఎప్పుడు చేపలు పట్టడం మొదలెడతామా అని ఉంది. 127 00:07:40,962 --> 00:07:44,591 - సరే, నేనైతే ముందెప్పుడూ చేపలు పట్టింది లేదు. - ఎప్పుడూ పట్టలేదా? 128 00:07:44,591 --> 00:07:45,884 అస్సలు లేదు. నిజం. 129 00:07:45,884 --> 00:07:49,179 మనం పాత విధానంలో ఎర వేసి చేపలు పుట్టుకోవడానికి ట్రై చేద్దాం, 130 00:07:49,679 --> 00:07:50,847 మంచి చేప పడాలని ఆశిద్దాం. 131 00:07:50,847 --> 00:07:53,892 మనం ముందు ఒక కన్నం చేయాలి. ట్రై చేస్తారా? 132 00:07:54,476 --> 00:07:56,728 - అలాగే. ఎలా ఉంది? - ఓహ్, లేదు. బాగానే చేస్తున్నారు. 133 00:08:04,319 --> 00:08:05,737 బాగా ఎంజాయ్ చేస్తున్నారా? 134 00:08:06,529 --> 00:08:07,906 - మీరు బాగానే చేస్తున్నారు. - ఆహ్-హా. 135 00:08:07,906 --> 00:08:09,199 ఏం పర్లేదు. 136 00:08:09,199 --> 00:08:12,994 కన్నం అంటే స్వయంగా ఇలా చేయాల్సి వస్తుంది అనుకోలేదు. 137 00:08:15,413 --> 00:08:18,208 ఈ పని... అంటే, అలవాటు లేకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. 138 00:08:19,251 --> 00:08:21,378 - మీకు సహాయం కావాలా? - వద్దు, నేను చేయగలను. 139 00:08:21,378 --> 00:08:25,966 ఈ పని కొంచెం బలహీనంగా ఉన్నవారు చేయాలంటే 140 00:08:25,966 --> 00:08:28,510 కాస్త ఇబ్బంది పడాల్సిందే కానీ, నాకైతే 141 00:08:28,510 --> 00:08:30,554 పెద్ద కష్టం అనిపించలేదు అనే చెప్పాలి. 142 00:08:31,763 --> 00:08:33,515 - వావ్. - కన్నం పడింది, ఇక తీసేయండి. 143 00:08:33,515 --> 00:08:34,599 త్వరగా. 144 00:08:35,225 --> 00:08:37,686 చూశారా? కనిపించను కానీ నాకు బలం ఎక్కువ. 145 00:08:37,686 --> 00:08:39,437 సరే, ఇక్కడ చూస్తున్నారు కదా. 146 00:08:39,437 --> 00:08:42,983 దీనిని అడుగుకి పది సెంటీమీటర్ల పైకి పట్టుకోవాలి. 147 00:08:43,608 --> 00:08:45,402 మీకు ఏదైనా ఎర పట్టుకున్నట్టు అనిపిస్తే, పైకి లాగేయండి. 148 00:08:47,362 --> 00:08:48,363 ఏమైనా తెలుస్తుందా? 149 00:08:48,863 --> 00:08:50,699 గుండెపోటు వస్తున్నట్టు అనిపిస్తుంది. 150 00:08:54,202 --> 00:08:56,538 టైస్టో ఒక చేప పట్టాడు. చిన్న చేప. 151 00:08:56,538 --> 00:08:57,706 వావ్. 152 00:08:57,706 --> 00:09:00,000 ఈ పనిని పిల్లలే బాగా చేయగలరని తెలుస్తుంది. 153 00:09:00,875 --> 00:09:04,754 - ఇంకొకటి. - ఓరి, దేవుడా. ఏం జరుగుతోంది? 154 00:09:06,089 --> 00:09:07,924 ఏమో, వాడికి మంచి రాడ్డు ఇచ్చినట్టు ఉన్నారు. 155 00:09:09,843 --> 00:09:11,052 - మూడవ చేప. - సరే. 156 00:09:11,052 --> 00:09:13,430 ఇది... ఒక మాట చెప్పనా? వాడు ఇప్పుడు ఫోజు కొడుతున్నాడు. 157 00:09:15,932 --> 00:09:18,935 టైస్టో, వాడు నా ముందు ఫోజు కొడుతున్నాడు. 158 00:09:19,519 --> 00:09:21,313 ఓహ్, భలే. నాలుగవ చేప. 159 00:09:21,980 --> 00:09:24,482 వాడు మంచి పిల్లాడు కాదని నేను అనను, కానీ చెప్పాలంటే, 160 00:09:24,482 --> 00:09:26,985 వాడికి కొంచెం... ఫోజు కొట్టే స్వభావం ఉంది. 161 00:09:26,985 --> 00:09:28,278 వాడు కాస్త గర్వాన్ని చూపించే రకం. 162 00:09:28,945 --> 00:09:30,196 - ఇదంతా... - పెద్ద చేప. 163 00:09:30,196 --> 00:09:32,532 సరే. అలాగే. ఇది... 164 00:09:33,909 --> 00:09:34,993 "నాకు ఇంకొకటి పడింది, నాన్నా." 165 00:09:34,993 --> 00:09:36,077 ఇంకా పడుతున్నాయి. 166 00:09:38,330 --> 00:09:39,748 "ఇంకొకటి దొరికింది, నాన్నా." 167 00:09:41,166 --> 00:09:42,250 "ఇంకొకటి దొరికింది, నాన్నా." 168 00:09:42,834 --> 00:09:45,670 - చాలా ఈజీ. - లేదు, ఇది ఈజీనే. నాకు అస్సలు సిగ్గుగా లేదు. 169 00:09:46,504 --> 00:09:48,173 ఆ పిల్లాడు నాకు కోపం తెప్పిస్తున్నాడు. 170 00:09:48,924 --> 00:09:51,593 - పైకి, పైకి. అంతే! - వచ్చేసింది. 171 00:09:51,593 --> 00:09:52,844 ఇది మీ చేప. 172 00:09:52,844 --> 00:09:54,888 ఇక పోటీ పడాల్సిన పని లేదు. నేనే గెలిచాను. 173 00:09:54,888 --> 00:09:57,849 - చాలా బాగుంది. - వావ్. ఇలా చూడు, టైస్టో. 174 00:10:00,602 --> 00:10:01,645 ఇప్పుడు మీకెలా అనిపిస్తోంది? 175 00:10:02,520 --> 00:10:04,689 - చేపను పట్టాను అనిపిస్తోంది. - చాలా బాగుంది. 176 00:10:05,315 --> 00:10:06,775 అంటే, అతను అడిగాడు అనుకోండి. 177 00:10:10,028 --> 00:10:11,780 టైస్టోతో కలిసి నేను పట్టిన చేపలు 178 00:10:11,780 --> 00:10:13,365 నంజుకోవడానికి సరిపోతాయి అనుకోవచ్చు, 179 00:10:13,365 --> 00:10:16,409 కాబట్టి అల్లు కొంచెం పెద్దదాన్ని పట్టడానికి చూస్తున్నాడు. 180 00:10:18,954 --> 00:10:19,955 సరే, దొరికింది. 181 00:10:24,584 --> 00:10:25,877 వావ్! 182 00:10:27,087 --> 00:10:28,964 ఇది ఎన్ని కిలోలు ఉంటుంది? 183 00:10:28,964 --> 00:10:31,091 - ఇది ఒకటిన్నర కిలోలు ఉండొచ్చు. - ఒకటిన్నర కిలోలా? 184 00:10:31,091 --> 00:10:33,093 ఈ చెరువులో దీనికి పదిరెట్లు పెద్దవి కూడా పడతాయి. 185 00:10:33,677 --> 00:10:36,471 అల్లు చేప పట్టడం చూసి మతి పోయింది. 186 00:10:36,972 --> 00:10:39,349 అతను ఎంత పెద్ద చేపను పట్టాడో మీరు చూశారు కదా. 187 00:10:39,349 --> 00:10:41,768 ఇతను తన పనిలో నైపుణ్యత ఉన్న వ్యక్తి. 188 00:10:42,352 --> 00:10:43,395 మొదలుపెట్టాడు. 189 00:10:44,104 --> 00:10:45,105 కదా? 190 00:10:45,105 --> 00:10:50,110 అంటే, నేను మళ్ళీ చేపలు పట్టడానికి ప్రయత్నిస్తాను అనుకోను. 191 00:10:51,278 --> 00:10:54,447 కానీ అస్తమాను చేపలు పట్టేవారికి మాత్రం 192 00:10:54,447 --> 00:10:56,741 ఇది బాగా నచ్చే ఒక కళ లాంటిది. 193 00:10:58,451 --> 00:10:59,536 ఇతరులకు. 194 00:11:08,795 --> 00:11:11,423 చేపలు పట్టడానికి శ్రమ పడడంతో నాకు ఆకలి బాగా వేస్తోంది. 195 00:11:12,007 --> 00:11:14,009 మంచి విషయం ఏంటంటే, నాకు భోజనం వండుతున్న సువాసన వచ్చింది. 196 00:11:17,095 --> 00:11:20,473 కాకపోతే అది ఒక టెంట్ నుండి రావడమే నాకు నచ్చని విషయం. 197 00:11:21,433 --> 00:11:24,519 ఆ టెంట్ లో నుండి కాస్త లైటింగ్ వస్తే బాగుండేది. 198 00:11:26,605 --> 00:11:27,731 హలో. 199 00:11:27,731 --> 00:11:29,649 ఇవాళ రాత్రి నన్ను హోటల్ ఓనర్లు కాట్జ అలాగే ఇల్క దంపతులు 200 00:11:29,649 --> 00:11:32,485 తమతో భోజనం చేయడానికి ఆహ్వానించారు. 201 00:11:32,485 --> 00:11:34,362 - మిమల్ని కలవడం సంతోషం. స్వాగతం. - చాలా సంతోషం. 202 00:11:34,362 --> 00:11:37,115 ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఇది చూడండి. 203 00:11:37,115 --> 00:11:39,200 దీనిని కోట అంటాం, ఇది ఒక ఫిన్నిష్ పొయ్యి. 204 00:11:39,200 --> 00:11:40,785 ఇది చాలా సంప్రదాయకమైనది. 205 00:11:40,785 --> 00:11:42,370 చాలా మంది... ఫిన్నిష్ వారి దగ్గర ఇది ఉంటుంది, 206 00:11:42,370 --> 00:11:43,997 మేము దీనిని వంట వండడానికి వాడతాం, 207 00:11:43,997 --> 00:11:45,457 ముఖ్యంగా ఎండాకాలంలో. 208 00:11:45,457 --> 00:11:47,000 ఇంటి వెనుక బార్బిక్యూ చేసుకుంటున్నట్టు ఉంది. 209 00:11:47,000 --> 00:11:48,793 - అవును. - ఒక కోటలోకి వెళ్తారా? 210 00:11:48,793 --> 00:11:52,839 అవును. అలాగే ఫిన్నిష్ సంప్రదాయం ప్రకారం, ఇంటికి వచ్చిన అతిథులు తమ వంట తామే చేసుకుంటారు. 211 00:11:52,839 --> 00:11:56,426 కాబట్టి ఈ రాత్రి వంట చేయడంలో మాకు మీరు సహాయం చేయాలి. 212 00:11:56,426 --> 00:11:59,512 సరే, మీరు తినే తిండి రుచి ఎంత దరిద్రంగా ఉన్నా పర్లేదు అంటే... 213 00:12:00,889 --> 00:12:02,557 - నేను తప్పక వండుతాను. - సరే. 214 00:12:02,557 --> 00:12:06,102 నేను ఇవాళ ఫిన్నిష్ సాంప్రదాయక వంట తినబోతున్నాను అని చెప్పారు. 215 00:12:06,102 --> 00:12:09,064 నాకు ఆసక్తిగా అలాగే కాస్త భయంగా కూడా ఉంది. 216 00:12:09,064 --> 00:12:11,691 సరే, ఇది రైన్ డీర్ మాంసం. 217 00:12:11,691 --> 00:12:13,652 ఈ మాంసం మనకు చాలా బలం. 218 00:12:14,361 --> 00:12:16,780 - మనం రైన్ డీర్ తింటున్నామా? - మనం రైన్ డీర్ తింటున్నాం. 219 00:12:17,822 --> 00:12:20,450 నిజం చెప్పాలంటే నాకు రైన్ డీర్ తినాలని లేదు. 220 00:12:20,450 --> 00:12:23,578 ఇలాంటి కొత్త ఆహారాలు తినడం నాకు పెద్దగా నచ్చదు, 221 00:12:23,578 --> 00:12:25,872 నాకు మాములుగా అలవాటు పడిన తిండి తినడమే ఇష్టం. 222 00:12:26,373 --> 00:12:27,999 నేను ముందెప్పుడూ ఎల్క్, అలాగే రైన్ డీర్ తిన్నది లేదు, 223 00:12:27,999 --> 00:12:32,754 కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంది, రుచి ఎలా ఉంటుందో చూడాలి మరి. 224 00:12:34,339 --> 00:12:36,132 నాకు భయంగా ఉందన్న మాట మాత్రం నిజం. 225 00:12:37,801 --> 00:12:40,554 నేను ఇక్కడ సిసు అనే విషయం గురించి చాలా విన్నాను. 226 00:12:40,554 --> 00:12:45,809 నాకు అర్థమైనంత వరకు, అది మనలో ఉండే పట్టుదల అలాగే సంకల్పం అని తెలిసింది. 227 00:12:45,809 --> 00:12:47,018 అవును, మీకు అర్థమైంది. 228 00:12:47,018 --> 00:12:49,187 పట్టువదలని తత్త్వం అని ఆ మాటకు అర్థం. 229 00:12:49,187 --> 00:12:52,524 - సరే. - మనలో ఉండే దమ్ము. 230 00:12:52,524 --> 00:12:55,485 సరే, నా వరకైతే సిసు అనేది 231 00:12:55,485 --> 00:12:57,821 ప్రస్తుతం ఈ రైన్ డీర్ మాంసం తినడంతో సమానం. 232 00:12:59,698 --> 00:13:01,449 యుజీన్, దయచేసి వచ్చి కూర్చోండి. 233 00:13:01,992 --> 00:13:03,827 ఇది నా మొదటి ఫిన్నిష్ భోజనం, 234 00:13:04,494 --> 00:13:05,787 నిజం. 235 00:13:05,787 --> 00:13:07,664 సరే మరి, సిసు. 236 00:13:07,664 --> 00:13:09,958 సగం వండిన రైన్ డీర్ మాంసం తినడం. 237 00:13:10,625 --> 00:13:13,128 సరే, మీరు "సగం-వండింది" అని చెప్పాల్సిన పని లేదు. 238 00:13:16,256 --> 00:13:17,757 నేను తింటున్నది రైన్ డీర్ 239 00:13:17,757 --> 00:13:20,677 అన్న ఆలోచనే నాలో ఉన్న క్రిస్మస్ ఉత్సాహాన్ని చంపేస్తోంది. 240 00:13:21,261 --> 00:13:22,262 సరే, తింటున్నాను. 241 00:13:26,808 --> 00:13:27,809 బాగానే ఉంది. 242 00:13:28,476 --> 00:13:29,686 నోటిలో కరిగిపోతుంది. 243 00:13:29,686 --> 00:13:31,479 - నిజంగానే కరిగిపోయింది. - అవును. 244 00:13:31,479 --> 00:13:33,315 ఇది బాగానే ఉంది. 245 00:13:34,441 --> 00:13:37,944 నేను వాళ్ళతో "ఒక మాట చెప్పనా, మిత్రులారా? 246 00:13:37,944 --> 00:13:39,863 నేను రైన్ డీర్ తినలేను" అని చెపుదాం అనుకున్నాను. 247 00:13:40,655 --> 00:13:44,784 సిసు గురించి వాళ్ళు చెప్పింది విని ప్రయత్నిద్దాం అనుకున్నాను. 248 00:13:44,784 --> 00:13:46,494 ఇది చాలా బాగుంది. 249 00:13:46,494 --> 00:13:48,788 ఇది అడవి మాంసం. అది ఎక్కడి నుండి వచ్చిందో మీకు ఇప్పుడు తెలుసు. 250 00:13:48,788 --> 00:13:50,832 మళ్ళీ చెప్తున్నాను, "అడవి మాంసం" అనాల్సిన పని లేదు. 251 00:13:52,000 --> 00:13:53,335 "అడవి మాంసం" అని చెప్పాల్సిన పని లేదు. 252 00:13:53,335 --> 00:13:55,837 నేను... నేను ఎలాగైనా... దీనిని తినాలని చూస్తున్నాను. 253 00:13:55,837 --> 00:14:01,801 కొత్త అనుభవాలను పొందడం అస్సలు అనుభవం లేకుండా ఉండడం కంటే మేలు. 254 00:14:01,801 --> 00:14:05,138 ఈ ట్రిప్ లో నాకు నేను ఆ మాట తరచుగా చెప్పుకుంటాను. 255 00:14:05,847 --> 00:14:08,558 మీ సిసు కోసం తాగండి. మీ ఆంతరంగిక సిసు. 256 00:14:09,809 --> 00:14:14,564 నేను ఇక్కడ ఉన్న సమయంలో ఇంకేం ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 257 00:14:14,564 --> 00:14:17,984 మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, అక్సానా అలాగే ఆంట్టి. 258 00:14:17,984 --> 00:14:19,819 వాళ్ళ దగ్గర కొన్ని హస్కి కుక్కలు ఉన్నాయి. 259 00:14:20,320 --> 00:14:22,948 - ఏమంటారు? - వినడానికి బాగానే వుంది, 260 00:14:22,948 --> 00:14:25,492 కానీ వాటిని తినడానికి వెళ్ళమని చెప్పడం లేదు కదా? 261 00:14:27,827 --> 00:14:30,497 వాళ్ళు నవ్వారు కానీ, కాదు అని చెప్పలేదు. 262 00:14:43,218 --> 00:14:45,428 ఫిన్లాండ్ లో నా మొదటి రాత్రి గడిపిన తర్వాత, 263 00:14:45,428 --> 00:14:49,099 నా చెవుల్లో జనం నవ్వులు మారుమోగడంతో నేను నిద్ర లేచాను... 264 00:14:50,350 --> 00:14:52,852 అందుకు ఒక కారణం కూడా ఉంది అంట. 265 00:14:53,603 --> 00:14:55,105 గడిచిన అయిదేళ్లుగా 266 00:14:55,105 --> 00:14:58,775 ఫిన్లాండ్ ప్రజలు ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉంటారని సర్వేలలో తెలిసింది. 267 00:14:59,276 --> 00:15:02,279 ఈ హాట్ చాక్లెట్ కి మించి నన్ను సంతోషపెట్టేది ఇంకేం లేదు, 268 00:15:02,988 --> 00:15:06,825 కానీ జనం సంతోషంగా, 269 00:15:06,825 --> 00:15:09,411 అంటే మరీ సంతోషంగా ఉండడం చూస్తే నాకు భయంగా ఉంటుంది. నమ్మలేనంత సంతోషంగా. 270 00:15:10,078 --> 00:15:11,663 నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, 271 00:15:11,663 --> 00:15:16,042 నేను ఇప్పుడు ప్రజలు ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉండే దేశంలో ఉన్నాను, 272 00:15:16,042 --> 00:15:18,211 ఆ సంతోషానికి వెనుక ఏదొక రహస్యం ఉండి ఉండాలి. 273 00:15:18,211 --> 00:15:22,007 ఒకరు నిరంతరం సంతోషంగానే ఉండగలరు అన్న భావనను నేను నమ్మను. 274 00:15:22,007 --> 00:15:24,134 సంతోషం తప్ప వేరే ఏం లేకపోవడం. 275 00:15:25,260 --> 00:15:27,429 ఆ సంతోషానికి వెనుక ఏదోకటి ఉండి ఉండాలి. 276 00:15:28,889 --> 00:15:31,224 నేను ఆ విషయం ఏంటో పరిశీలించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 277 00:15:39,399 --> 00:15:41,693 ఆ సంతోషం గురించి ఎవరిని అడగాలో నాకు తెలుసు. 278 00:15:41,693 --> 00:15:44,905 చేపలు కోస్తున్నప్పుడు కూడా సంతోషంగా ఉండగల ఒక వ్యక్తి. 279 00:15:45,488 --> 00:15:47,866 - హేయ్. - ఎలా ఉన్నారు? 280 00:15:47,866 --> 00:15:50,160 - చాలా బాగున్నాను. - ఈ జంతువులన్నీ చాలా అందంగా ఉన్నాయి. 281 00:15:50,160 --> 00:15:51,411 అవి చాలా ప్రత్యేకమైనవి. 282 00:15:51,411 --> 00:15:53,622 అల్లు కేవలం చేయి తిరిగిన జాలరి మాత్రమే కాదు. 283 00:15:53,622 --> 00:15:56,583 అతను అయిదవ తరం రైన్ డీర్ కాపు కూడా. 284 00:15:57,500 --> 00:16:01,046 అలాగే నా శత్రువు, టైస్టో, అతని తర్వాత ఆరవతరం వాడు అవుతాడు. 285 00:16:01,796 --> 00:16:04,966 ఇది మా కుటుంబ వృత్తి. మేము వీటిని మాంసం కోసం పెంచుతుంటాం. 286 00:16:04,966 --> 00:16:07,802 తల నుండి తోక వరకు అన్నీ వాడతాం. 287 00:16:08,386 --> 00:16:09,846 ఒకసారి నా జాకెట్ ని చూడండి. 288 00:16:09,846 --> 00:16:11,723 ఇది తయారు చేసి పదేళ్లకు పైనే అవుతుంది. ఇది రైన్ డీర్ తోలుతో చేసింది. 289 00:16:11,723 --> 00:16:12,807 ఇది రైన్ డీర్ చర్మమా? 290 00:16:12,807 --> 00:16:13,892 - అవును. - సరే. 291 00:16:13,892 --> 00:16:15,727 మనం ఇప్పుడు కొన్ని రైన్ డీర్ లకు మేత వేద్దాం. 292 00:16:15,727 --> 00:16:18,146 దీనిని తీసుకొని స్లెడ్జ్ దగ్గర పెట్టండి. 293 00:16:18,146 --> 00:16:19,314 అలాగే. 294 00:16:19,314 --> 00:16:22,859 అలాగే, యుజీన్, మీకు ఏమైనా సహాయం అవసరమైతే, టైస్టో కి చెప్పండి. వాడు సహాయం చేస్తాడు. 295 00:16:25,111 --> 00:16:26,696 - దయచేసి ఎక్కండి. - ఏంటి? 296 00:16:27,197 --> 00:16:30,492 మీరు ఇక్కడ కూర్చోండి. మీకోసం రైన్ డీర్ చర్మాన్ని వేస్తాను. 297 00:16:32,118 --> 00:16:34,996 నేను ఇక్కడ వెనుక కూర్చుంటే 298 00:16:34,996 --> 00:16:37,374 ఆ ఆరేళ్ళ వాడు మాత్రం ముందు కూర్చున్నాడు. 299 00:16:37,374 --> 00:16:38,875 నన్ను ఇందులోకి... 300 00:16:40,961 --> 00:16:41,962 ఇందులో ఎలా కూర్చోవడం? 301 00:16:41,962 --> 00:16:43,797 అంతే. మోకాళ్ళ మీద కూర్చోండి. 302 00:16:43,797 --> 00:16:44,881 అలాగే. 303 00:16:46,258 --> 00:16:47,676 - సిద్ధమా? - అవును. 304 00:16:47,676 --> 00:16:48,927 మంచి కుక్క. 305 00:16:52,264 --> 00:16:55,392 నాకు చెప్పిన దాని ప్రకారం, ల్యాప్ల్యాండ్ లో ప్రజల కంటే రైన్ డీర్లే ఎక్కువ ఉంటాయట. 306 00:16:55,976 --> 00:16:56,935 మనతో ఎవరొస్తున్నారో చూడండి. 307 00:16:59,688 --> 00:17:02,566 నేను వెనక్కి తిరిగి చూసే వరకు వాళ్ళ మాటలు నమ్మలేదు. 308 00:17:07,027 --> 00:17:09,906 బహుశా నేను నిన్న రాత్రి తిన్న వాళ్ళ బంధువు చావుకు 309 00:17:09,906 --> 00:17:12,033 ఇవి నన్ను దోషిగా చూడడం లేదని ఆశిస్తున్నాను. 310 00:17:12,617 --> 00:17:14,202 ఈ దాణా బ్యాగు తీసుకోండి. 311 00:17:14,202 --> 00:17:16,329 - సరే. - దానిని చుట్టుపక్కల జల్లండి. 312 00:17:16,329 --> 00:17:17,706 ఆహారం తినే సమయం! 313 00:17:19,332 --> 00:17:20,625 ఆహారం తినే సమయం. 314 00:17:20,625 --> 00:17:22,502 ఇదుగో, బుజ్జి. ఇక్కడ చూడు. ఇదుగో, బుజ్జి. 315 00:17:24,670 --> 00:17:26,882 నేను నా రైన్ డీర్లకు మేత వేస్తున్నాను. భలే. 316 00:17:26,882 --> 00:17:31,052 ఇవి చాలా అందంగా ఉన్నాయి. చాలా ముద్దొచ్చే జంతువులు. 317 00:17:31,553 --> 00:17:37,225 కానీ వీటిని ఎవరొకరు త్వరలో తినేస్తారు అని తెలుసుకోవడం బాధగా ఉంది. 318 00:17:37,225 --> 00:17:38,310 తిండి! 319 00:17:39,269 --> 00:17:40,353 ఇది భలే ఉంది. 320 00:17:40,353 --> 00:17:41,730 ఇది మా జీవన విధానం. 321 00:17:41,730 --> 00:17:44,357 వీటిని అడవిలో ఉన్నప్పుడు పట్టుకొని, వాటి ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి... 322 00:17:44,357 --> 00:17:46,484 మాకు చాలా సంవత్సరాలు పడుతుంది. 323 00:17:46,484 --> 00:17:48,695 కాబట్టి ఇది మాకు ఒక కుటుంబ వృత్తిలా అయింది 324 00:17:48,695 --> 00:17:52,866 కారణంగా మీ జీవితానికి, నా జీవితానికి మధ్య చాలా తేడా ఉంటుంది. 325 00:17:52,866 --> 00:17:57,078 - నేను ఇక్కడ ఆహారం కోసం వేటాడుతున్నాను. - అవును. 326 00:17:57,078 --> 00:18:00,248 కానీ పెద్ద నగరాలలో ఉన్న చాలా మంది ఎక్కువగా డబ్బు కోసం వేటాడుతుంటారు. 327 00:18:00,999 --> 00:18:02,834 - ఆ రెండిటి మధ్య చాలా తేడా ఉంది. - నిజం. 328 00:18:02,834 --> 00:18:07,088 - నా ఉద్దేశం మీకు అర్థం అవుతుందా? - అవుతుంది మీరు చేసే పని మీకు సంతృప్తిని ఇస్తుంది. 329 00:18:07,088 --> 00:18:09,758 మీరు ఇలా వచ్చి, ఈ జంతువులకు ఆహారం పెట్టినప్పుడు, ప్రకృతితో బంధం ఏర్పడుతుంది. 330 00:18:09,758 --> 00:18:13,511 నా పనిలో నాకు నచ్చేది అదే, అడవి అలాగే ప్రకృతి. 331 00:18:13,511 --> 00:18:15,138 అందుకే మేము అందరికంటే సంతోషంగా ఉంటాం. 332 00:18:15,138 --> 00:18:18,516 అలాగే నాకు ఎప్పుడైనా బాధగా అనిపిస్తే, వెళ్లి ఒక చెట్టును హత్తుకుంటే బాధ అంతా పోతుంది. 333 00:18:20,936 --> 00:18:25,941 వ్యవసాయం, పాడి పరిశ్రమల మధ్య బ్రతకడమే వీళ్ళను సంతోషంగా ఉంచుతుందేమో. 334 00:18:25,941 --> 00:18:30,070 అంటే, భోజనం కోసం వెళ్లి వేటాడటం. 335 00:18:30,070 --> 00:18:32,322 అది అద్భుతమైన జీవన విధానం. 336 00:18:32,948 --> 00:18:37,160 నేనా? నాకు సూపర్ మార్కెట్ లో నిల్వ ఉండే ఆహారం ఉంటే చాలు. 337 00:18:42,249 --> 00:18:44,793 ఫిన్నిష్ వారికి బయట సమయం గడపడం ఇష్టం. 338 00:18:45,961 --> 00:18:48,547 ఇక్కడ ప్రపంచంలోనే అతి శుద్ధమైన గాలి ఉంది, 339 00:18:48,547 --> 00:18:51,049 అలాగే ఈ దేశంలో మూడొంతులు అడవి భాగమే. 340 00:18:53,426 --> 00:18:57,722 ప్రకృతి పై ఎంత ప్రేమ ఉన్నా, కుక్కల సహాయంతో ప్రయాణం చేస్తామని మనం ఊహించం. 341 00:18:59,182 --> 00:19:01,393 కానీ నేను హస్కి స్లెడ్డింగ్ చేయడానికి వెళ్తున్నాను. 342 00:19:02,644 --> 00:19:05,272 ఆ కుక్కలు మంచిగా ఉంటాయని ఆశిస్తున్నాను. 343 00:19:05,272 --> 00:19:10,485 నన్ను గనుక ఎవరైనా స్లెడ్ ని లాగమని బలవంతం చేస్తే, నేను వారితో మంచిగా అస్సలు ఉండను. 344 00:19:13,655 --> 00:19:14,906 హలో? 345 00:19:15,991 --> 00:19:17,951 కానీ ఇక్కడ నాకు హస్కీలు కనిపించడం లేదు. 346 00:19:19,661 --> 00:19:20,745 అక్సానా? 347 00:19:20,745 --> 00:19:23,248 అలాగే నన్ను స్వాగతించిన వ్యక్తిని చూస్తే... 348 00:19:23,248 --> 00:19:24,833 మీరు చెప్పులు వేసుకున్నారా? 349 00:19:25,375 --> 00:19:26,960 - ...నిద్ర లేచి వచ్చినట్టు ఉందే? - అవును. 350 00:19:27,544 --> 00:19:28,670 ఈ గునపం తీసుకోండి. 351 00:19:28,670 --> 00:19:30,463 నాకోసం ఐసులో కన్నం చేయండి. 352 00:19:32,632 --> 00:19:37,512 మేము ఐసుకి కన్నం చేస్తుండగా, అక్సానా ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. 353 00:19:38,471 --> 00:19:40,348 - అయితే... - ముందు నేను దిగుతా, తర్వాత మీరు దిగండి. 354 00:19:40,348 --> 00:19:41,433 సరేనా? 355 00:19:42,976 --> 00:19:46,062 - జోక్ భలే ఉంది. - జోక్ బాగుంది కదా. 356 00:19:46,062 --> 00:19:48,481 - మీరు దిగుతున్నారా? మీరు దిగుతున్నారు. - అవును. 357 00:19:48,481 --> 00:19:52,235 ఓరి, దేవుడా. మీరు ఇది చేస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. 358 00:19:54,362 --> 00:19:58,241 - కానీ... ఓరి, నాయనో... అమ్మో. - ఇది ఇంత చిన్నగా ఉండడం దారుణం. 359 00:20:00,243 --> 00:20:02,329 - సరే. - ఇప్పుడు రిలాక్స్ అవ్వడమే. 360 00:20:02,329 --> 00:20:04,039 ఎంజాయ్ చేయాలి. శ్వాస తీసుకోవాలి. 361 00:20:04,915 --> 00:20:07,334 నన్ను నమ్మండి, మీరు చెప్పేది నేను నమ్ముతున్నాను. 362 00:20:07,334 --> 00:20:10,837 అక్సానా, ఇది నమ్మశక్యంగా లేదు. 363 00:20:11,880 --> 00:20:13,506 మీరు రోజూ ఇలా చేస్తారా? కాదు కదా? 364 00:20:13,506 --> 00:20:15,717 - అవును, నేను ప్రతీ ఉదయం ఇలా చేస్తాను. - రోజూ ఇలా చేస్తారు. 365 00:20:15,717 --> 00:20:18,970 - ఇది మీకు బాగుంటుందా? - అవును, చాలా బాగుంటుంది, 366 00:20:18,970 --> 00:20:21,223 నాకు చాలా సంతోషంగా ఉంటుంది, అందుకే ఇలా చేస్తాను. 367 00:20:21,223 --> 00:20:24,059 ముందుగా దీనికోసం నేను రోజూ ఉదయం నిద్ర లేవాలి. 368 00:20:24,059 --> 00:20:25,227 - అవును. - అలాగే, ఇది... 369 00:20:25,227 --> 00:20:27,062 ముఖ్యంగా శీతాకాలంలో అయితే ఉదయం చాలా చీకటిగా ఉంటుంది. 370 00:20:27,062 --> 00:20:28,813 మీరు స్ట్రాంగ్ కాఫీ అలవాటు లేదా? 371 00:20:28,813 --> 00:20:31,524 - మీకు అది నచ్చదా? - లేదు నేను కాఫీ త్రాగను. 372 00:20:32,192 --> 00:20:33,193 మీకు కాఫీ అలవాటు లేదు. 373 00:20:33,193 --> 00:20:35,695 - లోనికి పదండి. వెళ్లి చలి కాచుకోండి. - థాంక్స్. 374 00:20:35,695 --> 00:20:36,655 నమ్మలేకపోతున్నాను. 375 00:20:37,948 --> 00:20:42,619 సైన్స్ ప్రకారం, ఐస్ నీళ్లలో మునిగితే సంతోషాన్ని ఇచ్చే హార్మోన్లు శరీరంలో విడుదల అవుతాయి అంట. 376 00:20:43,119 --> 00:20:46,498 నాకు సైన్స్ మీద గౌరవముంది, అయినా నేను ఇలాంటి పని చేయలేను. 377 00:20:46,998 --> 00:20:51,169 నాకైతే, మంచి కాఫీ ఉంటే చాలు. 378 00:20:51,169 --> 00:20:52,837 నాకు అది సంతోషాన్ని ఇవ్వగలదు. 379 00:20:53,588 --> 00:20:59,469 ఒక ఐస్ కన్నంలోకి దూకడం నాకు సంతోషాన్ని ఇవ్వడానికి బదులు దుఃఖ్ఖపెడుతుంది. 380 00:21:00,262 --> 00:21:03,473 అక్సానా సంతోషానికి వెనుకున్న ఇతర కారణాలను నేను అర్థం చేసుకోగలను. 381 00:21:04,140 --> 00:21:05,308 ఆ కారణాలు ఇవే. 382 00:21:06,726 --> 00:21:09,688 అవి డాబాపైకి ఎక్కి నిద్రపోతున్న విధానం నాకు బాగా నచ్చింది. 383 00:21:11,940 --> 00:21:13,066 అది భలే సంగీతం. 384 00:21:13,066 --> 00:21:17,404 ఇవి స్లెడ్లు లాగడం మాత్రమే కాదు, వినసొంపైన రాగంలో మొరుగుతున్నాయి కూడా. 385 00:21:18,196 --> 00:21:20,407 వావ్, ఇలాంటివి నాకు నచ్చుతాయి. 386 00:21:20,407 --> 00:21:23,493 కుక్కలతో షికారు చేసే అవకాశం ఉంటే, బాధపడేంత సమయం ఎవరికీ ఉండదు. 387 00:21:23,493 --> 00:21:27,205 మీకు ఎలాంటి బాధ ఉన్నా, ఇక్కడికి వస్తే ఆ బాధ పోయి సంతోషం వచ్చేస్తుంది. 388 00:21:28,039 --> 00:21:29,040 సరే. 389 00:21:29,916 --> 00:21:32,043 - సరే. - ఇక వెళ్ళండి, తల చూసుకొని వెళ్ళండి. 390 00:21:32,544 --> 00:21:33,962 - ఇప్పుడు వెళ్ళండి. - సరే. 391 00:21:35,005 --> 00:21:36,339 ఈ చెరువును చూడండి. 392 00:21:38,133 --> 00:21:40,218 ఈ చెరువు ఎన్నాళ్ళు ఇలా గడ్డ కట్టి ఉంటుంది? 393 00:21:40,218 --> 00:21:43,305 - మన ప్రయాణం ముగిసేంత వరకు ఉండాలని కోరుకుందాం. - అవును, నిజమే. 394 00:21:45,348 --> 00:21:46,725 నేను తొట్టిలో కూర్చొనా? 395 00:21:47,267 --> 00:21:48,643 సరే, ఇప్పుడు వాటిని మీరే తోలాలి. 396 00:21:48,643 --> 00:21:50,729 - నన్ను తోలమంటారా? - అవును. 397 00:21:51,354 --> 00:21:53,481 ఇది మంచి ఆలోచన కాకపోవచ్చు. 398 00:21:53,481 --> 00:21:55,942 - ఆహ్-హా. - మీరు ఇది చేయగలరు. నాకు ఆ నమ్మకం ఉంది. 399 00:21:55,942 --> 00:21:58,236 "అవును, నిజమే నేను ఇది చేయగలను" 400 00:21:58,236 --> 00:22:00,697 - అని ఏమాత్రం నాకు అనిపించడం లేదు. - అవును. 401 00:22:01,615 --> 00:22:04,409 అక్సానా నన్ను నడిపించమని అంటోంది. 402 00:22:05,035 --> 00:22:06,369 ఈ పని ఇప్పుడు నా బాధ్యత. 403 00:22:09,164 --> 00:22:11,875 నాకు ఈ పని చేయడం అంత సౌకర్యంగా అనిపించడం లేదు. 404 00:22:12,375 --> 00:22:15,670 కానీ నేను నా ఆంతరంగిక సిసు మీద భారం వేసి ధైర్యం చేస్తాను. 405 00:22:16,171 --> 00:22:18,423 చెప్పాలంటే, ఇది చాలా ఈజి. 406 00:22:18,423 --> 00:22:20,926 మీ శరీర బరువుతో దిశ మళ్లించాలి. 407 00:22:21,426 --> 00:22:26,223 అంటే మీకు ఎడమ వైపుకు తిరగాలి అని ఉంటే, మీరు మీ శరీర బరువును ఎడమ స్కి మీద వేయాలి. 408 00:22:26,223 --> 00:22:28,433 - కానీ దారి వాటికి తెలుసు కదా? - వాటికి దారి తెలుసు, 409 00:22:28,433 --> 00:22:30,352 ఇవాళ అవి ఆ దారిలోనే మార్గం తప్పకుండా పరిగెడతాయని ఆశిద్దాం. 410 00:22:30,352 --> 00:22:31,436 అవును, అదే నా భయం కూడా. 411 00:22:31,436 --> 00:22:33,980 - నేను సరైన దారిలో ఉన్నానో లేదో నాకు తెలీదు... - అవును. 412 00:22:33,980 --> 00:22:37,817 ...కాబట్టి అనుకోకుండా వేరొక ప్రదేశానికి వెళ్ళామంటే అస్సలు బాగోదు. 413 00:22:38,485 --> 00:22:40,695 - అవును. ట్రై చేయండి. - నన్ను ఒకసారి... 414 00:22:40,695 --> 00:22:42,906 - నేను ఒకసారి... అంతే. - కాదు. అంతే. 415 00:22:42,906 --> 00:22:44,199 కొంచెం డాన్స్ వేస్తున్నట్టు ఉంటుంది. 416 00:22:44,199 --> 00:22:46,534 సరేలే, నేను డాన్స్ వేయడం మీరెప్పుడైనా చూశారా? 417 00:22:48,078 --> 00:22:51,248 ఈ కుక్కలు నన్ను ఏమైనా లెక్క చేస్తాయో లేదో చూద్దాం. 418 00:22:51,998 --> 00:22:53,792 అవి నన్ను లెక్క చేయవు అనే అనిపిస్తోంది. 419 00:22:54,834 --> 00:22:58,046 మేమిద్దరం తిన్నగా రెండు కాళ్ళ మీద నిలబడి గమ్యం చేరుకోగలిగితే, 420 00:22:58,046 --> 00:23:00,757 నా ఉద్దేశంలో విజయం సాధించినట్టే. 421 00:23:03,218 --> 00:23:04,261 మొదలుపెడుతున్నాను. 422 00:23:05,095 --> 00:23:06,721 సరే, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. 423 00:23:08,557 --> 00:23:09,641 మంచిది. 424 00:23:10,350 --> 00:23:11,768 ఓరి, దేవుడా. 425 00:23:16,231 --> 00:23:18,775 ఈ కుక్కలు గంటకు 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. 426 00:23:19,651 --> 00:23:21,736 కుక్కల భాషలో "మెల్లిగా వెళ్ళండి" అని చెప్పడం ఎలా? 427 00:23:22,779 --> 00:23:24,406 - ఇప్పుడు ఎడమ వైపుకు వాలాలా? - అవును. 428 00:23:24,406 --> 00:23:26,825 ఇప్పుడు కొంచెం నెమ్మదించి అలా కుడి వైపుకు వాలండి. 429 00:23:26,825 --> 00:23:28,285 అంతే, బాగా చేస్తున్నారు. 430 00:23:28,868 --> 00:23:31,663 - ఎలా ఉంది? - చాలా బాగా నడిపిస్తున్నారు. 431 00:23:31,663 --> 00:23:32,747 సరే. 432 00:23:34,374 --> 00:23:36,376 కుక్కలారా, వెళ్ళండి! 433 00:23:40,297 --> 00:23:41,798 ఇప్పటి వరకు బాగానే గడిచింది. 434 00:23:43,550 --> 00:23:46,094 కుక్కలు నా మాట బాగానే వింటున్నాయి! 435 00:23:51,016 --> 00:23:53,476 చెప్పాలంటే, నేను ఆ స్లెడ్ ని బాగానే నడిపించాను. 436 00:23:53,977 --> 00:23:55,020 నాకు భలే నచ్చింది. 437 00:23:55,770 --> 00:23:57,355 స్వారీ చేస్తున్న వీరుడిలా అనిపించింది. 438 00:23:58,273 --> 00:23:59,274 సరే. 439 00:24:02,986 --> 00:24:03,987 అద్భుతం. 440 00:24:04,654 --> 00:24:06,573 వావ్, ఇది చాలా బాగుంది. 441 00:24:07,949 --> 00:24:10,577 అద్భుతం. నాకు చాలా నచ్చింది. 442 00:24:17,292 --> 00:24:19,586 ఫిన్నిష్ ప్రజల జీవనంలో ఏదో మాయ నిజంగానే ఉంది. 443 00:24:19,586 --> 00:24:23,548 బహుశా కొత్త వాటిని అన్వేషించడంలో నిజంగానే ఆనందం దాగి ఉందేమో? 444 00:24:28,053 --> 00:24:30,388 సరే, ఇంతకీ వీటిని ఆపడం ఎలా? 445 00:24:32,057 --> 00:24:33,433 ఓరి, నా... 446 00:24:33,433 --> 00:24:36,603 - చాలా బాగా నడిపించారు. - వావ్, నాకు భలే నచ్చింది. 447 00:24:37,229 --> 00:24:39,564 - అద్భుతం. చాలా వేగంగా పరిగెత్తాయి. - అవును. 448 00:24:40,232 --> 00:24:41,233 వావ్. 449 00:24:41,233 --> 00:24:42,817 సరే, అక్సానా, మీకు చాలా థాంక్స్. 450 00:24:42,817 --> 00:24:44,110 నిజంగా అద్భుతంగా అనిపించింది. 451 00:24:44,110 --> 00:24:47,405 - నేను కూడా ఎంజాయ్ చేశా. - మంచిది. 452 00:24:48,323 --> 00:24:50,325 ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతగా ఎంజాయ్ చేయడం ఇదే మొదటిసారి. 453 00:24:51,368 --> 00:24:52,744 నేను అది మనస్ఫూర్తిగా అంటున్నాను. 454 00:24:53,620 --> 00:24:56,665 ఒక కెనెడియన్ పౌరుడిగా, నేను మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నది తక్కువ. 455 00:24:56,665 --> 00:24:58,291 ఏదో అలా బ్రతికేస్తుంటాం. 456 00:24:59,334 --> 00:25:01,336 కానీ ఈ ఫీలింగ్ చాలా వేరుగా ఉంది. 457 00:25:02,712 --> 00:25:04,339 బహుశా ఇదే సిసు ఏమో? 458 00:25:19,271 --> 00:25:23,400 హోటల్ లో, ఇల్క నన్ను తనతో కాస్త మద్యం పుచ్చుకోమని ఆహ్వానించాడు. 459 00:25:23,400 --> 00:25:24,609 ఇది మీకు. 460 00:25:25,735 --> 00:25:28,071 కాస్త అంటే... అయిదు షాట్ లు. 461 00:25:29,030 --> 00:25:33,159 ఫిన్లాండ్ లో మాకు మద్యం చాలా ముఖ్యమైన విషయం, ముఖ్యంగా సరుకు పూర్తి అయిపోతే. 462 00:25:33,159 --> 00:25:34,244 సరే. 463 00:25:34,744 --> 00:25:37,163 మనం ఇవాళ కొన్ని రకాల వోడ్కాలు రుచి చూద్దాం. 464 00:25:37,163 --> 00:25:39,249 ఇది ఫిన్నిష్ జాతీయ డ్రింక్. 465 00:25:39,249 --> 00:25:43,169 మేము ఫిన్నిష్ ప్రజలం. ఒక్కొక్క వ్యక్తి కేవలం నాలుగు షాట్ లు మాత్రమే తాగుతాం. 466 00:25:43,169 --> 00:25:44,504 మీ వల్ల నేను సమస్యలో పడేలా ఉన్నాను. 467 00:25:44,504 --> 00:25:48,592 ఇల్క నాతో వోడ్కా కోసం వాళ్ళు వాడే రకరకాల మొక్కల గురించి చెప్పాడు, 468 00:25:48,592 --> 00:25:51,261 బంగాళదుంపల నుండి బార్లీ ఇంకా రై ధాన్యం కూడా. 469 00:25:51,261 --> 00:25:54,180 ఆ వోడ్కాలు అన్నీ నన్ను... తాగి చూడమంటున్నాడు. 470 00:25:54,890 --> 00:25:58,935 రుచి చూసి మీకు అందులో ఏమేమి తెలుస్తున్నాయో నాకు చెప్పండి. 471 00:25:59,644 --> 00:26:01,563 కొంచెం పొగ వాసన వస్తుందా... 472 00:26:02,606 --> 00:26:06,192 నాకైతే రేపు వచ్చే తలనొప్పి వాసనే తెలుస్తుంది. 473 00:26:08,403 --> 00:26:11,489 నేను ఇల్క గురించి నేను ఒక మాట చెప్పాలి, అతను చాలా సరదా మనిషి. 474 00:26:11,489 --> 00:26:17,412 "ప్రపంచంలోనే సంతోషంగా ఉండే ప్రజలు" అనే భావనకు ఇతను అసలుసిసలైన ప్రతీక, అర్థమవుతుందా? 475 00:26:21,666 --> 00:26:24,502 బహుశా ఆ సంతోషం వెనుక ఈ వోడ్కా కూడా ఉందేమో. 476 00:26:25,503 --> 00:26:26,755 నేను ఇంకొకసారి మూడోవ వోడ్కా తాగాలి 477 00:26:26,755 --> 00:26:29,132 అనుకుంటున్నాను, రుచి సరి చూసుకోవాలి కదా. 478 00:26:33,887 --> 00:26:39,392 నా అనుభవాలు అన్నిటిలో, ఈ వోడ్కా రుచి చూసే అనుభవం కూడా నాకు చాలా బాగా నచ్చింది. 479 00:26:39,392 --> 00:26:42,437 మొదటిగా, మేము లోపలే ఉన్నాం. 480 00:26:42,437 --> 00:26:46,066 రెండు, వోడ్కా తాగుతున్నాము. 481 00:26:47,442 --> 00:26:49,569 నాకు ఫిన్నిష్ పౌరుడిని అన్న ఫీలింగ్ వస్తోంది. 482 00:26:50,904 --> 00:26:51,905 సంతోషంగా ఉంది. 483 00:26:51,905 --> 00:26:54,783 అయిదు వోడ్కాలు తాగిన తర్వాత, మనసుకు రెండు పదాలు తట్టాయి. 484 00:26:56,534 --> 00:26:58,078 అసలు ఉద్దేశం. 485 00:26:58,912 --> 00:27:03,875 రేపు మీరు నాతో కలిసి ఇంకొక ఫిన్నిష్ పని చేయాలని ఆశపడుతున్నాను. 486 00:27:04,793 --> 00:27:06,002 ఇదన్న మాట అసలు సంగతి. 487 00:27:06,586 --> 00:27:08,880 అది చాలా గొప్ప ఫిన్నిష్ అనుభవం, 488 00:27:08,880 --> 00:27:09,965 - అచ్చం వోడ్కా లాగే. - సరే. 489 00:27:11,007 --> 00:27:13,385 - మంచిది. - సరే. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. 490 00:27:13,385 --> 00:27:18,223 రేపు నేను అతనితో కలిసి ఏం చేస్తానని మాట ఇచ్చానో 491 00:27:18,223 --> 00:27:20,267 నాకు పూర్తిగా తెలీదు. 492 00:27:20,809 --> 00:27:22,852 అంటే, ఏం జరిగినా అంత దారుణంగా ఏముంటుంది చెప్పండి? 493 00:27:23,645 --> 00:27:27,941 ముందుకు వెళ్తున్నాను. అదే నా సిసు. అది ఏమైనా, చేసి తీరతాను. 494 00:27:27,941 --> 00:27:31,361 లేదా చేయను, అది కూడా నా సిసు అవుతుంది, 495 00:27:31,945 --> 00:27:34,781 ఒక పని జరగకుండా ఆపడానికి పట్టుదలతో పోరాడతాను. 496 00:27:34,781 --> 00:27:37,242 ఇంకొక విషయం, మీరు ఏమైనా అరోరాలను చూశారా? 497 00:27:37,242 --> 00:27:39,202 ఇవాళ రాత్రికి చూస్తాను అని నాకు ఎందుకో అనిపిస్తోంది. 498 00:27:39,202 --> 00:27:41,288 అది ఉన్నా, లేకపోయినా నేనైతే చూస్తాను అనిపిస్తోంది. 499 00:27:46,334 --> 00:27:47,627 ఆ కాంతులు ఎక్కడ? 500 00:27:50,297 --> 00:27:52,215 మరీ డబ్బా కొట్టారు అనిపిస్తోంది, ఏమంటారు? 501 00:27:52,215 --> 00:27:53,592 ఎలాంటి కాంతులు కనిపించలేదు. 502 00:27:56,052 --> 00:27:57,345 ఇక వెళ్లి పడుకుంటాను. 503 00:28:15,488 --> 00:28:17,240 ఇవాళ ల్యాప్ల్యాండ్ లో నా చివరి రోజు, 504 00:28:17,240 --> 00:28:20,911 అలాగే నేను ఒపుకోకూడని ఒక పని చేస్తానని ఒప్పుకున్నట్టు నాకు 505 00:28:20,911 --> 00:28:22,662 స్వల్పంగా గుర్తుంది. 506 00:28:29,711 --> 00:28:31,338 - ఇల్క. - హలో, యుజీన్. 507 00:28:31,338 --> 00:28:33,048 మిమ్మల్ని మళ్ళీ కలవడం సంతోషంగా ఉంది. 508 00:28:33,048 --> 00:28:34,799 ఈ ఫిన్నిష్ వాడిని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? 509 00:28:36,134 --> 00:28:39,804 నేను మీ చేతుల్లో ఉన్నాను. మీరు ఇప్పుడు ఎలా అంటే, అలా చేద్దాం. 510 00:28:40,430 --> 00:28:43,683 మేము ముందుకు వెళ్ళేకొలది, నాకు భయం పెరగసాగింది. 511 00:28:44,351 --> 00:28:47,187 చూస్తుంటే మనం అడవి లోపలికి వెళ్తున్నట్టు ఉన్నాం. 512 00:28:47,187 --> 00:28:48,980 అవును, మనం లోనికి వెళ్లే కొలది 513 00:28:48,980 --> 00:28:51,399 కారులో వెళ్లలేనంతగా రోడ్డు చిన్నదవుతుంది, అప్పుడు మనం నడవాలి. 514 00:28:51,399 --> 00:28:52,525 నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. 515 00:28:53,068 --> 00:28:55,278 నేను మిమ్మల్ని అస్సలు నమ్మను. 516 00:28:57,572 --> 00:29:00,158 ఫిన్లాండ్ మీద నాకు మంచి అభిప్రాయం రావడం మొదలైందో లేదో... 517 00:29:01,117 --> 00:29:02,118 అంటే, 518 00:29:02,118 --> 00:29:06,081 - ఇంతకంటే ఒరిజినల్ ఫిన్నిష్ అనుభవం ఇంకేం ఉండదు. - ఓహో. 519 00:29:06,081 --> 00:29:08,875 ...ఇల్క నా సంతోషాన్ని విరిచేసాడు. 520 00:29:08,875 --> 00:29:10,585 - కానీ నేను... - ఇల్క. 521 00:29:13,213 --> 00:29:14,965 ఇంకొక గడ్డ కట్టిన చెరువు. 522 00:29:15,549 --> 00:29:19,177 తర్వాత ఏం జరగబోతుందో నాకు అప్పుడే అర్థం కావడం మొదలైంది. 523 00:29:21,972 --> 00:29:24,015 సరే, ఒకసారి మీరు ఇందులోకి దూకిన వెంటనే, 524 00:29:24,015 --> 00:29:26,768 ఫిన్నిష్ భాషలో ఉన్న బూతులు అన్నీ ఒకే సారి నేర్చేసుకుంటారు, 525 00:29:26,768 --> 00:29:30,689 కానీ మిమ్మల్ని సురక్షితంగా నీటిలోకి ఎలా దించాలో నాకు తెలుసు. 526 00:29:30,689 --> 00:29:32,857 - సురక్షితంగా దించడమా? - అవును. 527 00:29:41,992 --> 00:29:44,869 వెనుదిరగడానికి ఇదే చివరి అవకాశం. 528 00:29:44,869 --> 00:29:47,414 - నేను వెళ్లిపోతా. - నేను మీతో వస్తాను. 529 00:29:48,790 --> 00:29:53,128 ఇక్కడ ఐడియా ఏంటంటే, నన్ను నీటిలో తేలేలా చేసే ఈ సూట్ వెచ్చగా, పొడిగా ఉంచుతుంది అంట. 530 00:29:53,128 --> 00:29:55,380 కానీ వెచ్చగా, పొడిగా ఉంచగల ఇంకొకటి ఏంటో చెప్పనా? 531 00:29:56,006 --> 00:29:58,133 గడ్డకట్టించే చెరువులోకి వెళ్ళకపోవడం. 532 00:29:58,633 --> 00:30:03,221 ఈ క్షణంలో ఉన్నంతగా నేను ముందెప్పుడూ నన్ను నేను ఎక్కువగా అసౌకర్యానికి గురిచేసుకోలేదు. 533 00:30:03,221 --> 00:30:04,598 - ఇల్క. - ఏంటి? 534 00:30:05,348 --> 00:30:08,518 ఒక ఫిన్నిష్ వ్యక్తితో అయిదు వోడ్కా షాట్ లు వేయడం ఇదే ఆఖరి సారి. 535 00:30:11,104 --> 00:30:14,774 నాకు పారిపోవాలని ఉంది, కానీ ఈ సూట్ వల్ల అది సాధ్యం కాదు. 536 00:30:15,442 --> 00:30:18,194 నీటి కింద నాలుగు మెట్లు ఉన్నాయని గుర్తుంచుకోండి. 537 00:30:18,194 --> 00:30:20,322 - సరే. - తలను నిటారుగా ఉంచి 538 00:30:20,322 --> 00:30:21,406 ఇలా వాలాలి... 539 00:30:24,659 --> 00:30:27,329 అలాగే, అవును, నేను కావాలనే నా కళ్ళద్దాలు తీయలేదు. 540 00:30:28,121 --> 00:30:30,457 అవి లేకపోతే వింతగా కనిపించేవాడిని. 541 00:30:30,457 --> 00:30:32,417 - రండి! మీరిది చేయగలరు. - ఆహ్-హా. 542 00:30:38,798 --> 00:30:41,259 - అమ్మో. - ఇప్పుడు కూర్చోండి. 543 00:30:50,894 --> 00:30:51,895 చెప్పాను కదా. 544 00:30:54,105 --> 00:30:55,398 మీరు ఫిన్నిష్ వాడిని నమ్మాలి. 545 00:30:58,652 --> 00:30:59,819 వావ్. 546 00:31:04,699 --> 00:31:06,743 ఇదేం అంత దారుణంగా లేదు, ఇల్క. 547 00:31:07,702 --> 00:31:11,414 - మీకు ఇప్పుడు ఒక ఫిన్ వ్యక్తిలా అనిపిస్తుందా? - చెప్పాలంటే డాల్ఫిన్ లాగ అనిపిస్తోంది. 548 00:31:12,499 --> 00:31:15,418 ఇది నిజానికి చాలా బాగుంది. 549 00:31:15,418 --> 00:31:16,962 నేను నిజం చెప్తున్నాను. 550 00:31:20,006 --> 00:31:21,758 - నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. - ఏంటి? 551 00:31:21,758 --> 00:31:24,678 - మనం అరోరాలు వచ్చే వరకు ఆగుదామా? - నా దగ్గర ఇంకా మంచి ఐడియా ఉంది. 552 00:31:24,678 --> 00:31:25,804 ఏంటో చెప్పండి. 553 00:31:25,804 --> 00:31:28,181 ఇంకొక వోడ్కా పోటీ పెట్టుకుందామా? 554 00:31:29,391 --> 00:31:35,272 సిసు అంటే, మన మనసును ఒక దాని మీద నిలిపి దాని కోసం పనిచేయడమే. 555 00:31:35,272 --> 00:31:37,357 అంటే, కొంచెం ప్రోత్సాహం ఉండాలి అనుకోండి. 556 00:31:37,941 --> 00:31:39,943 కాబట్టి నా సిసును సాధించినందుకు 557 00:31:39,943 --> 00:31:43,488 నన్ను నేను మెచ్చుకొని తీరాలి. 558 00:31:43,989 --> 00:31:47,742 ఐస్ లో తేలడం నిజానికి నాకు సరదాగా అనిపించింది. 559 00:31:48,868 --> 00:31:52,914 వావ్, ఫిన్లాండ్ కి వచ్చిన తర్వాత ఇంత వెచ్చగా ఉండడం ఇదే మొదటిసారి. 560 00:31:54,541 --> 00:31:56,960 బహుశా అత్యంత సంతోషంగా ఉండడం కూడా ఇదే మొదటిసారి. 561 00:31:59,838 --> 00:32:02,340 నా ట్రిప్ ప్రారంభంలో ఫిన్లాండ్ మీద నాకున్న అభిప్రాయం 562 00:32:02,340 --> 00:32:05,510 కాస్త వ్యతిరేకమైనది అని చెప్పడం కాస్త బాధాకరమే. 563 00:32:08,138 --> 00:32:11,099 కానీ ఇక్కడ ఉన్న మూడు రోజులలో, నా సందేహాలు సంతోషంగా మారాయి. 564 00:32:13,310 --> 00:32:14,311 హేయ్, మిత్రులారా. 565 00:32:14,311 --> 00:32:15,812 - హలో. - హాయ్. 566 00:32:16,563 --> 00:32:20,650 నేను అక్కడికి వెళ్లిన సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి నేను రైన్ డీర్ పోషకుడు, అల్లుతో 567 00:32:20,650 --> 00:32:23,695 అలాగే అతని దగ్గర ఉన్న కొందరు వర్కర్లతో ఫిన్నిష్ భోజనం చేయడానికి వెళ్లాను. 568 00:32:24,905 --> 00:32:27,324 అదృష్టవశాత్తు, ఈ రాత్రి రైన్ డీర్ వంట ఏం లేదు. 569 00:32:28,325 --> 00:32:32,454 మేము అల్లు పట్టిన చేపలతో చేసిన వంట తింటున్నాం. 570 00:32:33,413 --> 00:32:36,416 - మీ చేపలు మీరే పట్టుకుంటారు. - ఏడాది పొడవునా అంతే. 571 00:32:36,416 --> 00:32:38,293 - ఏడాది పొడవునా. - శీతాకాలం, ఎండాకాలం. అవును. 572 00:32:38,293 --> 00:32:43,215 అంటే ల్యాప్ల్యాండ్ లో మీకు జొమాటో లాంటిది ఏం లేదు అన్నమాట. 573 00:32:46,384 --> 00:32:49,054 - మీ అందరిదీ సింపుల్ జీవితం, కదా? - అవును. 574 00:32:49,054 --> 00:32:51,306 - అదే అన్నిటికంటే ముఖ్యం. - అవును. 575 00:32:52,307 --> 00:32:55,518 ఈ జీవితాన్ని మూడు పదాల్లో చెప్పాలంటే, ఏమని చెప్తారు? 576 00:32:55,518 --> 00:32:58,521 - కుటుంబం అంటారా? - అది ఒకటి, ముఖ్యమైంది. అవును. 577 00:32:58,521 --> 00:32:59,564 - సరే. - ప్రకృతి. 578 00:32:59,564 --> 00:33:00,690 జంతువులు. 579 00:33:00,690 --> 00:33:02,484 - కుటుంబం, ప్రకృతి... - అవును. 580 00:33:02,484 --> 00:33:03,735 - జంతువులు. - ...జంతువులు. 581 00:33:03,735 --> 00:33:05,654 అవును. అవి ఉంటే చాలు. 582 00:33:06,238 --> 00:33:08,782 నాకు ఫిన్లాండ్ గురించి ఏమీ తెలీదు. 583 00:33:08,782 --> 00:33:11,701 ల్యాప్ల్యాండ్ గురించి కూడా ఏమీ తెలీదు. 584 00:33:11,701 --> 00:33:14,329 అసలు ల్యాప్ల్యాండ్ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలీదు. 585 00:33:15,413 --> 00:33:20,835 కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజలు ఏం చేస్తారు, వారికి ఏది ముఖ్యం 586 00:33:20,835 --> 00:33:25,173 అని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. 587 00:33:26,132 --> 00:33:30,929 వీళ్ళు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం వారి సింపుల్ జీవితమే. 588 00:33:31,513 --> 00:33:37,185 మీరు మమ్మల్ని మాకు ఏం ముఖ్యమో అడిగారు, మరి మీకు ఏం ముఖ్యం, మూడు పదాల్లో చెప్తారా? 589 00:33:37,686 --> 00:33:39,646 - మొదటిది కుటుంబం. - అవును. 590 00:33:41,398 --> 00:33:42,399 ఆహారం. 591 00:33:43,108 --> 00:33:45,068 అలాగే గోల్ఫ్. 592 00:33:45,068 --> 00:33:48,863 వినడానికి చెడ్డ కోరికలా ఉంటుంది. 593 00:33:49,864 --> 00:33:51,116 అవును. 594 00:33:51,616 --> 00:33:54,286 నిజం చెప్పాలంటే, నాకు ఇంకా చలికాలం పెద్దగా నచ్చదు, 595 00:33:54,286 --> 00:33:59,207 కానీ ఈ ఫిన్నిష్ ప్రజల మధ్య ఉన్న వెచ్చదనం నాకు కూడా సోకింది అనుకుంటున్నాను. 596 00:34:00,792 --> 00:34:04,296 నాకు సాహసాలు చేసే మనసు లేదు, 597 00:34:04,921 --> 00:34:10,427 కాబట్టి నేను సహజంగా చేయని ఇలాంటి పనులన్నీ ఇప్పుడు చేస్తున్నాను అంటే 598 00:34:10,427 --> 00:34:12,887 అది నిజంగా గొప్ప విషయమే. 599 00:34:12,887 --> 00:34:15,432 బహుశా ఇదే నా సిసు ఏమో. 600 00:34:15,432 --> 00:34:16,766 "చీర్స్" అని మీరు ఎలా అంటారు? 601 00:34:21,021 --> 00:34:22,021 దాదాపుగా అంతే. 602 00:34:22,731 --> 00:34:26,276 నా సమాధి మీద ఇలా రాయించుకుంటా, 603 00:34:27,193 --> 00:34:30,697 "ఆర్కిటిక్ సర్కిల్ లో ఐసు నీళ్ల మీద తెలియాడిన వ్యక్తి" అని. 604 00:34:31,698 --> 00:34:32,699 వావ్. 605 00:35:26,044 --> 00:35:28,046 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్.