1 00:00:19,561 --> 00:00:21,438 జేయి. జేయి! 2 00:00:26,777 --> 00:00:27,778 జేయి! 3 00:00:28,695 --> 00:00:29,947 డొయూన్! 4 00:00:32,156 --> 00:00:33,158 జేయి. 5 00:00:35,118 --> 00:00:36,453 ఏంటి ఇదంతా? 6 00:00:36,537 --> 00:00:38,121 మనం ఎక్కడ ఉన్నాం? 7 00:00:38,205 --> 00:00:40,415 అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? 8 00:00:41,375 --> 00:00:44,169 నేను ఇప్పుడు చెప్పబోయేది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. 9 00:00:44,253 --> 00:00:46,839 నువ్వు ఒకప్పుడు శాస్త్రవేత్తవే కాబట్టి నువ్వు అర్థం చేసుకోగలవనే ఆశిస్తున్నా. 10 00:00:47,798 --> 00:00:49,299 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 11 00:00:49,383 --> 00:00:52,094 నేను ఇప్పుడు నీతో బ్రెయిన్ సింక్ లో ఉన్నా. 12 00:00:53,053 --> 00:00:54,304 ఏంటి? 13 00:00:54,388 --> 00:00:57,015 హిప్పోక్యాంపస్ నుండి వచ్చే మెదడు తరంగాలను ఉపయోగించి, 14 00:00:57,099 --> 00:00:59,101 ఈ మధ్యే చనిపోయిన ఒక వ్యక్తితో నేను బ్రెయిన్ సింక్ చేశాను. 15 00:00:59,184 --> 00:01:01,228 ఏంటి? చనిపోయిన వ్యక్తితోనా? 16 00:01:01,311 --> 00:01:02,312 జేయి. 17 00:01:03,981 --> 00:01:04,982 నేను చెప్పేది విను. 18 00:01:05,065 --> 00:01:07,359 ఇప్పుడు నేను చనిపోయి ఉన్నాను అని అంటున్నావా? 19 00:01:07,442 --> 00:01:08,443 లేదు. 20 00:01:10,320 --> 00:01:11,697 నువ్వు బతికే ఉన్నావు. 21 00:01:12,155 --> 00:01:14,408 నువ్వు చనిపోయుంటే, డొయూన్ కి సంబంధించి నీ జ్ఞాపకాలు నాకు కనబడి ఉండేవి. 22 00:01:15,576 --> 00:01:17,870 నువ్వు కోమాలో ఉన్నావు. 23 00:01:19,663 --> 00:01:21,290 ఏమైంది? 24 00:01:21,790 --> 00:01:23,417 ఎందుకు నేను కోమాలో ఉన్నాను? 25 00:01:23,500 --> 00:01:25,627 నువ్వు ఆత్మహత్యా ప్రయత్నం చేశావు. 26 00:01:30,674 --> 00:01:33,427 లేదు, అలా నేనెప్పుడూ చేయను. 27 00:01:33,510 --> 00:01:35,262 నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను? 28 00:01:36,138 --> 00:01:40,434 నిన్నూ, డొయూన్ ని ఎందుకు ఒంటరి చేయాలనుకుంటాను? ఆ పని నేనెన్నటికీ చేయను. 29 00:01:41,018 --> 00:01:42,019 జేయి. 30 00:01:42,603 --> 00:01:45,397 మనం డొయూన్ ని కనిపెట్టాలంటే, నువ్వు శాంతించాలి. దయచేసి శాంతించు. 31 00:01:46,690 --> 00:01:47,858 నీకు... 32 00:01:49,401 --> 00:01:51,403 ఇప్పుడు డొయూన్ ఎక్కడ ఉన్నాడో గుర్తుందా? 33 00:02:02,623 --> 00:02:03,957 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 34 00:02:04,458 --> 00:02:05,918 నీకు ఏదైనా గుర్తు వచ్చిందా? 35 00:02:06,460 --> 00:02:07,461 ఏంటి? 36 00:02:10,797 --> 00:02:13,717 నేను ఇక్కడ దేని కోసమో వెతకడానికి వచ్చాను, 37 00:02:14,384 --> 00:02:16,678 కానీ అదేంటో నాకు గుర్తురావట్లేదు. 38 00:02:18,514 --> 00:02:21,141 ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా నాకు తెలియడం లేదు. 39 00:02:21,225 --> 00:02:23,310 జేయి. జేయి. 40 00:02:24,478 --> 00:02:27,064 ఇది కష్టంగానే ఉంటుంది, కానీ మరొక్కసారి ప్రయత్నిద్దాం. 41 00:02:35,864 --> 00:02:36,949 డొయూన్! 42 00:02:42,829 --> 00:02:44,748 డొయూన్! 43 00:02:53,173 --> 00:02:54,758 నా వల్ల కావట్లేదు. 44 00:02:55,259 --> 00:02:57,261 నా వల్ల కావడం లేదు. 45 00:02:57,344 --> 00:02:59,012 పర్వాలేదు. మరేం పర్వాలేదు. 46 00:02:59,513 --> 00:03:00,514 ఏం పర్వాలేదు. 47 00:03:01,348 --> 00:03:03,100 ఇప్పుడు ఏం చేద్దాం? 48 00:03:06,937 --> 00:03:11,400 జేయి, ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకో. ఇంకొక్కసారి ప్రయత్నిద్దాం, సరేనా? 49 00:03:22,536 --> 00:03:25,372 చనిపోయిన వ్యక్తితో బ్రెయిన్ సింక్ చేసినప్పుడు... 50 00:03:28,917 --> 00:03:31,170 నీకు అతని జ్ఞాపకాలు స్పష్టంగా కనిపించాయి అని అన్నావు, కదా? 51 00:03:31,837 --> 00:03:32,838 ఏమంటున్నావు? 52 00:03:47,853 --> 00:03:48,854 వద్దు. 53 00:03:49,354 --> 00:03:50,355 జేయి. 54 00:03:51,064 --> 00:03:52,065 జేయి! 55 00:04:06,038 --> 00:04:07,664 నేను కోమాలో ఉన్నాను. 56 00:04:08,832 --> 00:04:10,876 ఈ స్థితిలో నా వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. 57 00:04:11,919 --> 00:04:13,670 దయచేసి నన్ను వదిలేయ్. 58 00:04:15,380 --> 00:04:18,425 జేయి, ఇలా కాదు. ఈ పని చేయకు. 59 00:04:18,509 --> 00:04:20,594 నీకు నా సాయం కావాలని అన్నావు కదా. 60 00:04:23,263 --> 00:04:25,349 ఆ సాయమే నన్ను చేయనివ్వు. 61 00:04:27,309 --> 00:04:30,437 నాకు మాట ఇవ్వు... 62 00:04:32,064 --> 00:04:33,649 మన బిడ్డని కనిపెడతానని నాకు మాట ఇవ్వు. 63 00:04:33,732 --> 00:04:35,609 జేయి, వద్దు. దయచేసి నేను చెప్పేది విను. 64 00:04:36,151 --> 00:04:39,196 వద్దు. దయచేసి ఇలా చేయకు! 65 00:04:41,782 --> 00:04:45,035 నువ్వు పట్టించుకుంటావని నాకు తెలిసేలా చేసినందుకు థ్యాంక్ యూ. 66 00:04:45,118 --> 00:04:48,121 వద్దు, వద్దు. జేయి, వద్దు! 67 00:04:54,211 --> 00:04:55,379 జేయి! 68 00:05:10,060 --> 00:05:11,061 జేయి! 69 00:05:13,355 --> 00:05:14,481 జేయి! 70 00:05:23,448 --> 00:05:25,701 సివోన్! సివోన్! 71 00:05:30,831 --> 00:05:33,584 సివోన్. ఆపు. 72 00:05:34,042 --> 00:05:35,169 సివోన్. 73 00:05:36,545 --> 00:05:38,839 జేయి. జేయి. 74 00:05:56,190 --> 00:06:00,903 Dr. Brain 75 00:06:07,075 --> 00:06:08,202 బహుశా... 76 00:06:12,456 --> 00:06:15,167 తనని నీ చెంతనే ఉంచుకోవడానికి మరో మార్గముందేమో. 77 00:06:16,502 --> 00:06:17,920 నువ్వు ఏమంటున్నావు? 78 00:06:20,923 --> 00:06:22,341 నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నా కదా? 79 00:06:32,392 --> 00:06:33,435 అవును. 80 00:06:35,187 --> 00:06:36,605 నువ్వు నా గుండెని ఆపేయాలి. 81 00:06:37,314 --> 00:06:38,357 ఏంటి? 82 00:06:38,440 --> 00:06:42,027 నేను బ్రెయిన్ సింక్ చేసిన ఇతరుల్లా కాకుండా కాంగ్మూ లీని చూడగలుగుతున్నాను. 83 00:06:42,528 --> 00:06:44,279 అతను బతికి ఉన్నట్టుగానే నేను మాట్లాడుతున్నాను. 84 00:06:45,531 --> 00:06:47,407 అంటే, మొదటి సారి బ్రెయిన్ సింక్ చేసినప్పుడు ఎలా అయితే చేశానో, 85 00:06:47,491 --> 00:06:48,700 ఇప్పుడూ అలాంటి పరిస్థితులనే ఎర్పాటు చేయగలిగితే 86 00:06:49,326 --> 00:06:51,578 జేయి నాకు కనబడే అవకాశం ఉంది. 87 00:06:53,413 --> 00:06:57,209 నువ్వు చెప్పింది నిజమే అయినా, గుండెని ఆపడమనేది చాలా ప్రమాదకరమైనది. 88 00:06:57,292 --> 00:06:58,919 నీ ప్రాణం పోయే అవకాశముంది! 89 00:06:59,002 --> 00:07:01,338 నేను జేయి జ్ఞాపకాలను స్పష్టంగా చూడాలి. 90 00:07:02,548 --> 00:07:04,466 డొయూన్ ని కనిపెట్టాలంటే నా ముందున్న ఏకైక దారి అదే. 91 00:07:05,384 --> 00:07:06,718 జేయి కూడా అదే అంది. 92 00:07:07,219 --> 00:07:09,304 డొయూన్ ని కాపాడటానికి తను అంత దూరం వెళ్లడానికి కూడా సిద్ధపడింది. 93 00:07:09,930 --> 00:07:11,974 ఒకవేళ నేను నిన్ను వెనక్కి తీసుకురాలేకపోతే? 94 00:07:12,808 --> 00:07:14,518 అప్పుడు డొయూన్ గతి ఏంటి? 95 00:07:15,561 --> 00:07:19,022 నమీల్... నీ గురించి నువ్వు తక్కువగా ఊహించుకుంటున్నావు. 96 00:07:20,816 --> 00:07:22,192 నాకేమీ కాదు. 97 00:07:23,235 --> 00:07:26,530 జేయి, నేనూ డొయూన్ ని కనిపెడతాం, ఇంకా మేమందరమూ మళ్లీ కలిసిపోతాం. 98 00:07:28,490 --> 00:07:30,534 నా శరీర ఉష్ఖోగ్రతని 30 డిగ్రీలకు తగ్గించు. 99 00:07:31,159 --> 00:07:32,828 నా గుండెని ఆపేయ్. 100 00:07:33,453 --> 00:07:36,832 నన్ను లేపేముందు అయిదు నిమిషాలు ఆగు. 101 00:08:26,423 --> 00:08:28,592 సయేరా పిల్లల క్లినిక్ 102 00:08:31,512 --> 00:08:34,014 డాక్టర్ గది 103 00:08:36,517 --> 00:08:40,270 మా కార్యక్రమం డొయూన్ లాంటి వాళ్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది. 104 00:08:41,938 --> 00:08:43,732 మీరు చూస్తున్నట్టుగా, 105 00:08:43,815 --> 00:08:46,485 ఈ విషయాన్ని నిరూపించే అనేక కేసులను మీరు చూడవచ్చు కూడా. 106 00:09:04,127 --> 00:09:07,422 డాక్టర్, 301వ గదిలో ఉండే హ్యూంజూకి మూర్ఛ వచ్చింది. 107 00:09:09,716 --> 00:09:11,426 మన్నించాలి. ఒక నిమిషం ఇప్పుడే వస్తాను. 108 00:09:29,862 --> 00:09:31,655 టర్రిటాప్సిస్... 109 00:09:32,030 --> 00:09:35,576 ప్రపంచ నలుమూలలా శాఖలు ఉన్నాయి 110 00:09:50,799 --> 00:09:52,676 ఫైళ్లు కాపీ అవుతున్నాయి 111 00:10:35,135 --> 00:10:36,428 డొయూన్! 112 00:10:36,512 --> 00:10:37,721 డొయూన్! 113 00:10:38,347 --> 00:10:39,348 డొయూన్! 114 00:10:44,144 --> 00:10:45,145 డొయూన్! 115 00:10:45,812 --> 00:10:47,105 డొయూన్! 116 00:10:48,398 --> 00:10:50,317 డొయూన్! డొయూన్! 117 00:10:50,400 --> 00:10:52,152 ఏమైంది? 118 00:10:52,236 --> 00:10:55,155 వెంటనే ఈ తలుపును తెరవండి! లోపల డొయూన్ ఉన్నాడు. 119 00:10:55,239 --> 00:10:57,950 మీరేం మాట్లాడుతున్నారు? మేడమ్, మీరు కాస్త శాంతించండి. 120 00:10:58,033 --> 00:11:01,703 -మీరు ఇప్పుడు చాలా ఆవేశంగా ఉన్నారు. -కానీ నేను వాడిని చూశాను! 121 00:11:01,787 --> 00:11:03,497 వెంటనే ఈ తలుపును తెరవండి! 122 00:11:04,748 --> 00:11:05,832 అలాగే. 123 00:11:23,559 --> 00:11:24,643 డొయూన్. 124 00:11:36,738 --> 00:11:39,491 మేడమ్, ఇక ఇక్కడి నుండి బయలుదేరదాం. 125 00:12:10,022 --> 00:12:12,316 సివోన్, దయచేసి ఫోన్ ఎత్తు. 126 00:12:48,393 --> 00:12:49,436 ఎవరు? 127 00:12:50,729 --> 00:12:52,356 నేను క్లినిక్ నుండి వస్తున్నాను. 128 00:12:52,439 --> 00:12:54,900 మీ కోసం డాక్టర్ హ్యూన్ ఒక మందు ఇచ్చారు. 129 00:13:13,210 --> 00:13:14,419 థ్యాంక్ యూ. 130 00:13:23,303 --> 00:13:26,473 మీరు ఇవి వేసుకున్నాకే రమ్మని ఆమె అన్నారు. 131 00:13:45,576 --> 00:13:46,577 ఇప్పుడు ఓకేనా? 132 00:13:46,660 --> 00:13:48,245 ఆమె వాటన్నింటినీ వేసుకోమన్నారు. 133 00:13:48,328 --> 00:13:49,329 ఏంటి? 134 00:13:53,375 --> 00:13:55,127 దయచేసి వెళ్లిపోండి. అసలు ఎవరు మీరు? 135 00:14:24,489 --> 00:14:27,117 డొయూన్ నాన్న 136 00:15:38,230 --> 00:15:40,399 ఏ ఆధారాలూ ఉండకుండా జాగ్రత్తపడాలి కదా. 137 00:15:47,781 --> 00:15:51,159 నువ్వు కూడా చనిపోయి నీ కొడుకు దగ్గరకి వెళ్లావని అందరూ అనుకుంటారు. 138 00:15:56,540 --> 00:15:59,001 డొయూన్ బాగోగులు మేము చూసుకుంటాం. 139 00:16:20,189 --> 00:16:21,023 హెచ్చరిక 140 00:16:23,108 --> 00:16:24,484 సివోన్! సివోన్! 141 00:16:24,568 --> 00:16:26,278 సివోన్, మేలుకో! 142 00:16:43,378 --> 00:16:45,672 సివోన్! సివోన్! 143 00:16:45,756 --> 00:16:48,383 మేలుకో, సివోన్! మేలుకో. 144 00:16:54,264 --> 00:16:55,557 సివోన్! 145 00:16:56,934 --> 00:16:58,977 సివోన్! సివోన్! 146 00:16:59,061 --> 00:17:00,062 సివోన్! 147 00:17:08,319 --> 00:17:09,320 జేయి. 148 00:17:10,614 --> 00:17:11,656 జేయి. 149 00:17:12,366 --> 00:17:13,784 జేయి. 150 00:17:14,701 --> 00:17:15,993 జేయి. 151 00:17:21,834 --> 00:17:22,835 జేయి. 152 00:17:44,606 --> 00:17:45,691 జేయి? 153 00:18:15,262 --> 00:18:17,014 మనం వెంటనే పైకి వెళ్లాలి. 154 00:18:17,598 --> 00:18:18,599 ఏంటి? 155 00:18:19,099 --> 00:18:20,392 మనం పైకి వెళ్లాలి. 156 00:18:52,841 --> 00:18:54,301 ఒక్క నిమిషం, ఏంటి ఇది? 157 00:18:57,679 --> 00:18:59,515 డాక్టర్ మ్యోంగ్ పరిశోధనకి స్పాన్సర్ చేసే సంస్థలా ఉంది. 158 00:18:59,598 --> 00:19:00,599 టర్రిటాప్సిస్ 159 00:19:01,517 --> 00:19:04,019 జేయి జ్ఞాపకాలలో కూడా ఇలాంటిదే ఒకటి ఉంది. 160 00:19:15,364 --> 00:19:16,573 నేను జి అన్ చోయ్ ని. 161 00:19:16,657 --> 00:19:18,408 హేయ్, లెఫ్టినెంట్ చోయ్. ఒక్క సెకను లైన్లో ఉండండి. 162 00:19:18,492 --> 00:19:20,118 సివోన్, ఆమె లైన్లో ఉంది. 163 00:19:21,370 --> 00:19:22,871 మాకు ఒక ఆధారం దొరికిందనుకుంటా. 164 00:19:23,580 --> 00:19:24,790 టర్రిటాప్సిస్. 165 00:19:24,873 --> 00:19:26,708 టర్రిటాప్సిస్ లేదా రెడ్ జెల్లీఫిష్ అనే పేరుతో 166 00:19:26,792 --> 00:19:28,919 ఏదైనా పరిశోధనా సంస్థ ఉందేమో మనం కనిపెట్టాలి. 167 00:19:29,753 --> 00:19:31,338 అది శాస్త్రీయపరమైన లేదా వైద్యపరమైన పరికరాల లేదా 168 00:19:31,421 --> 00:19:32,589 రీసెర్చ్ ఫౌండేషన్ అయినా కావచ్చు. 169 00:19:32,673 --> 00:19:34,258 పరిశోధనతో ముడిపడున్న సంస్థ అయ్యుంటుంది. 170 00:19:40,389 --> 00:19:42,224 రెడ్ జెల్లీఫిష్ అని కాదు కానీ, 171 00:19:42,307 --> 00:19:45,853 నాకు టర్రిటాప్సిస్ అనే అంతర్జాతీయ జాయింట్ వెంచర్ సంస్థ ఒకటి కనిపిస్తోంది. 172 00:19:45,936 --> 00:19:48,063 వాళ్ల తర్వాతి ప్రయోగం చాలా భారీగా ఉండబోతోంది. 173 00:19:48,146 --> 00:19:49,982 అది చాలా సంక్లిష్టమైనది. 174 00:19:50,482 --> 00:19:52,734 ఆ పరీక్షకి వాళ్లకి ప్రత్యేకమైన వాతావరణం అవసరం అవుతుంది. 175 00:19:55,028 --> 00:19:57,322 నివాస ప్రాంతాలకి, వాణిజ్య పాంతాలకి దూరంగా, పరిసరాల ప్రభావం అంతగా ఉండని 176 00:19:58,240 --> 00:20:00,868 ఏదో దూరంగా ఏర్పాటు చేసుకొని ఉంటారు. 177 00:20:00,951 --> 00:20:03,078 ఎలక్ట్రానిక్ అంతరాయాలు ఎదురుకాని చోటు. 178 00:20:03,912 --> 00:20:05,414 భూగర్బంలో కానీ సబ్ వే టన్నల్స్ లో కానీ. 179 00:20:05,497 --> 00:20:06,540 చూస్తాను ఆగండి. 180 00:20:14,214 --> 00:20:15,257 నాకు ఒక ప్రదేశం దొరికింది. 181 00:20:15,340 --> 00:20:16,717 గ్యాంగ్వాన్ రాష్ట్రంలోని ఇంజెలో. 182 00:20:17,593 --> 00:20:19,469 ఒక సొరంగంలో వాళ్లకి ఒక బంకర్ ఉంది. 183 00:20:19,553 --> 00:20:21,722 అంతే. అదే అయ్యుంటుంది. 184 00:20:22,472 --> 00:20:23,599 ఒక్క నిమిషం. 185 00:20:24,391 --> 00:20:27,311 కానీ ఈ చోటును మూసివేశారు. 186 00:20:27,811 --> 00:20:29,146 ఏంటి? 187 00:20:34,776 --> 00:20:36,737 మనకి సమయం మించిపోతోంది. 188 00:20:36,820 --> 00:20:39,865 మనకి ఎక్కడ ఉందో తెలుసు, కాబట్టి వెంటనే బయలుదేరదాం. 189 00:20:39,948 --> 00:20:41,491 నేను బ్యాకప్ కోసం అడుగుతాను. 190 00:20:41,575 --> 00:20:42,826 సరే. 191 00:20:42,910 --> 00:20:43,911 పద. 192 00:21:46,890 --> 00:21:48,058 హలో. 193 00:21:50,310 --> 00:21:52,896 డాక్టర్ మ్యోంగ్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? 194 00:21:53,397 --> 00:21:54,606 చాలా బాగుంది. 195 00:21:55,440 --> 00:21:59,152 ఇవాళ, నా చిరకాల స్వప్నం, లక్ష్యం నెరవేరబోతున్నాయి. 196 00:21:59,236 --> 00:22:05,409 ఈ క్షణం నుండి, అందరూ కూడా ఎప్పటికీ అంతమవ్వని కలలు కనగలరు. 197 00:22:13,417 --> 00:22:16,211 అధిక వోల్టేజీ 198 00:22:20,299 --> 00:22:21,758 నేను సిద్ధంగా ఉన్నాను. 199 00:22:21,842 --> 00:22:23,135 -నేను సహాయపడతాను. -అలాగే. 200 00:22:50,120 --> 00:22:51,914 మీ తల మీద పరికరాన్ని పెడుతున్నాను. 201 00:23:16,230 --> 00:23:17,731 మేము చిన్నారిని గుర్తించాం. 202 00:23:17,814 --> 00:23:19,816 జంగ్ హ్వాన్ పార్క్, రెండేళ్ల క్రితం కనబకుండా పోయినట్టు ఫిర్యాదు చేశారు. 203 00:23:19,900 --> 00:23:22,361 అతనికి సయేరా పిల్లల క్లినిక్ లో చికిత్స చేశారు. 204 00:23:44,466 --> 00:23:45,467 ఒక్క నిమిషం. 205 00:23:46,051 --> 00:23:48,011 మీకు తుపాకీని వాడటం ఎలాగో తెలుసా? 206 00:23:49,596 --> 00:23:50,681 నాకు తెలీదు. 207 00:23:50,764 --> 00:23:51,765 ఇంతకు ముందు ఓసారి నేను వాడాను. 208 00:24:06,154 --> 00:24:07,364 ఇక్కడి నుండి ఇతరులకు ప్రవేశం నిషిద్ధం 209 00:24:07,447 --> 00:24:08,448 బయటివారికి ప్రవేశం లేదు 210 00:24:33,724 --> 00:24:35,100 తలుపు తెరిచే ఉంది. 211 00:25:00,417 --> 00:25:02,294 వీళ్లు చనిపోయి ఎంతో సేపు కాలేదు. 212 00:25:02,836 --> 00:25:04,254 వీళ్లని తుపాకీతో కాల్చి చంపారు. 213 00:25:05,339 --> 00:25:07,299 అంటే, ఇక్కడికి మనం కాక ఇంకెవరో కూడా వచ్చారు. 214 00:25:07,382 --> 00:25:08,800 ఏంటి ఇది? 215 00:25:09,718 --> 00:25:11,553 అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? 216 00:25:26,568 --> 00:25:27,569 అటు వైపు. 217 00:26:04,982 --> 00:26:07,401 వాళ్లు ఇప్పుడు చాలా భారీ స్థాయిలో విద్యుత్తును వినియోగిస్తున్నారు. 218 00:26:11,572 --> 00:26:13,365 జనరేటర్ ఆన్ లో ఉంది అనుకుంటా. 219 00:26:14,616 --> 00:26:17,035 అది పూర్తి స్థాయి పవర్ కు చేరుకున్నప్పుడు బదిలీ మొదలవుతుంది. 220 00:26:17,119 --> 00:26:18,620 అప్పుడు మనమేం చేయలేం. 221 00:26:18,704 --> 00:26:20,205 మనం ఎటు వైపు వెళ్లాలి? 222 00:26:20,998 --> 00:26:23,000 కిందికి వెళ్లడానికి ఏదోక దారి ఉండాలి. 223 00:26:23,083 --> 00:26:25,711 ఎంత కిందికి వెళ్తే, బయటి అంతరాయం అంత తక్కువ ఉంటుంది. 224 00:27:18,597 --> 00:27:22,267 నేను నీకు పనోడిని అనుకున్నావా? 225 00:27:23,018 --> 00:27:25,103 అంత తేలిగ్గా నా అడ్డు తొలగించుకోవచ్చు అనుకున్నావా? 226 00:27:26,104 --> 00:27:28,148 ఇంత దాకా వచ్చావంటే, 227 00:27:28,732 --> 00:27:31,026 నిన్ను తక్కువ అంచనా వేశానని ఒప్పుకోవాల్సిందే. 228 00:27:31,610 --> 00:27:34,738 ఏంటి? "ఒప్పుకోవాల్సిందే"నా? 229 00:27:34,821 --> 00:27:37,783 నీకు పరిస్థితి అర్థమైనట్టు అనిపించట్లేదు. 230 00:27:37,866 --> 00:27:41,662 ఆ తుపాకీని పక్కన పెట్టేయ్, మనం ఒక కొత్త డీల్ మాట్లాడుకుందాం. 231 00:27:41,745 --> 00:27:44,748 అబ్బే, ఇంత దూరం వచ్చాక ఆ అవకాశమే లేదు. 232 00:27:45,290 --> 00:27:47,459 నాకు నా ప్లాన్స్ ఉన్నాయిలే. 233 00:27:48,836 --> 00:27:51,171 నేను ఆ బుడ్డోడిని ఎత్తుకొని ఇక్కడి నుండి వెళ్లిపోతాను. 234 00:27:51,255 --> 00:27:54,675 ఆ తర్వాత, నీ బాస్ తో డీల్ కుదుర్చుకుంటాను. 235 00:27:56,260 --> 00:27:58,846 నీ కథ మాత్రం ఇంతటితో ఖతమ్. 236 00:28:26,081 --> 00:28:27,082 నీ యెంకమ్మ. 237 00:28:30,961 --> 00:28:33,338 దరిద్రుడా. నువ్వూ నీ వేషాలు. 238 00:28:33,422 --> 00:28:34,548 కదలవద్దు! 239 00:28:48,478 --> 00:28:49,897 వెళ్లి మీ అబ్బాయిని తెచ్చుకోండి. త్వరగా! 240 00:28:52,941 --> 00:28:53,942 డొయూన్! 241 00:28:57,404 --> 00:28:59,406 నేను అక్కడి నుండి డొయూన్ ని వీలైనంత త్వరగా బయటకు తెచ్చేయాలి. 242 00:29:23,722 --> 00:29:25,015 డొయూన్! 243 00:29:26,099 --> 00:29:27,184 డొయూన్! 244 00:29:36,860 --> 00:29:37,945 వద్దు! 245 00:29:51,375 --> 00:29:52,751 ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. 246 00:29:53,377 --> 00:29:55,170 మన్నించాలి, ఇప్పుడు మీరేమీ చేయలేరు. 247 00:30:30,873 --> 00:30:32,332 డాక్టర్ కోహ్. 248 00:30:32,416 --> 00:30:34,751 డొయూన్ కి జరిగిన దానికీ, నాకూ ఏ సంబంధమూ లేదు. 249 00:30:34,835 --> 00:30:37,087 ఇదంతా డాక్టర్ హ్యూన్, సెక్రెటరీ యూన్ కలిసి చేశారు. 250 00:30:38,463 --> 00:30:39,756 నోరు మూసుకో... 251 00:30:40,424 --> 00:30:41,925 లేపోతే మీ అందరినీ చంపిపారేస్తాను. 252 00:31:16,502 --> 00:31:18,128 సివోన్, ఏం చేయబోతున్నావు? 253 00:31:18,212 --> 00:31:19,755 నేను డొయూన్ తో బ్రెయిన్ సింక్ చేస్తాను. 254 00:31:20,422 --> 00:31:21,715 మా ఇద్దరినీ అనుసంధానించు. 255 00:31:21,798 --> 00:31:23,217 ఏంటి? 256 00:31:23,300 --> 00:31:26,011 డొయూన్ మెదడును డాక్టర్ మ్యోంగ్ మెదడు తరంగాలు ఆవహిస్తున్నాయి. 257 00:31:27,221 --> 00:31:30,349 కొత్త మెదడు తరంగాలు ప్రవేశించినప్పుడు డొయూన్ రక్షణా వ్యవస్థ క్రియాశీలం అవుతుంది. 258 00:31:31,517 --> 00:31:35,687 అప్పుడు డాక్టర్ మ్యోంగ్ మెదడు తరంగాలు నా వైపు మళ్లతాయి. 259 00:31:35,771 --> 00:31:37,523 సివోన్, అది పిచ్చి పని అవుతుంది. 260 00:31:38,315 --> 00:31:41,527 జనరేటర్ ఇప్పటికే డాక్టర్ మ్యోంగ్ మెదడు తరంగాలను బాగా విస్తరింపజేసేసింది. 261 00:31:41,610 --> 00:31:43,820 నువ్వు ఏమైనా చేసేలోపే నీ వివేకం ధ్వంసం అయిపోతుంది. 262 00:31:43,904 --> 00:31:46,532 అతని మెదడు తరంగాలు నా తరంగాలను తాకగానే, 263 00:31:46,615 --> 00:31:48,408 నా పారామీటర్లను అమాంతం పెంచేయ్. 264 00:31:48,492 --> 00:31:51,203 నువ్వు చావడం ఖాయం! 265 00:31:51,286 --> 00:31:53,997 ఆ షాకును మానవ మెదడు అస్సలు తట్టుకోలేదు. 266 00:31:54,081 --> 00:31:56,875 నీ మెదడు పని చేయడం ఆగిపోతుంది. అప్పటికప్పుడే చస్తావు! 267 00:31:58,752 --> 00:32:02,214 కానీ నా మెదడు ఆకృతి భిన్నంగా ఉంటుందని నీకు తెలుసు కదా. 268 00:32:03,423 --> 00:32:05,425 నేను ఇప్పటికే చాలా బ్రెయిన్ సింక్స్ చేశాను. 269 00:32:07,094 --> 00:32:09,346 వేరేవారి మెదడు తరంగాలను నా మెదడు తట్టుకోగలదు. 270 00:32:09,429 --> 00:32:11,682 ఎలాంటి నష్టం జరిగినా నేను వేగంగా కోలుకోగలను. 271 00:32:13,684 --> 00:32:18,355 డాక్టర్ మ్యోంగ్ తల నుండి ఆ పరికరాన్ని తీసేయ్. తరంగాలను ప్రస్తుత స్థాయిలోనే ఉంచు. 272 00:32:20,566 --> 00:32:22,484 నీ చెత్త వాగుడు ఆపు! 273 00:32:22,568 --> 00:32:25,612 సిస్టమ్ లో ఉన్నవాటిని మార్చినప్పుడు ఏమైనా జరిగితే, దానికి లోడ్ పెరిగిపోగలదు. 274 00:32:25,696 --> 00:32:28,407 అప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. 275 00:32:28,490 --> 00:32:32,119 డొయూన్, నువ్వూ, ఇక్కడ ఉన్న వాళ్లందరూ చనిపోగలరు! 276 00:32:32,202 --> 00:32:33,579 అది నిజమే. 277 00:32:34,162 --> 00:32:37,624 నేను డొయూన్ ని తీసుకురాలేకపోతే, మీరూ, అందరమూ చావాల్సిందే. 278 00:32:38,625 --> 00:32:40,878 ఇంత దాకా తెచ్చిందే మీరు, మీరు తగిన మూల్యం చెల్లించాల్సిందే. 279 00:32:45,257 --> 00:32:47,843 ఎమర్జెన్సీ బాక్స్ 280 00:32:50,053 --> 00:32:51,680 ఛ. 281 00:34:04,461 --> 00:34:05,462 అయ్యో, పాపం. 282 00:34:07,714 --> 00:34:08,882 అయ్య బాబోయ్. 283 00:34:10,217 --> 00:34:11,927 ముందు నీ శరీరంలోని ఏ అంగాన్ని నరకమంటావు? 284 00:34:12,010 --> 00:34:13,262 నీ మెడని నరకనా? 285 00:34:13,344 --> 00:34:15,138 చేతులను? కాళ్లను? 286 00:35:41,850 --> 00:35:43,310 డాక్టర్ మ్యోంగ్. 287 00:35:47,773 --> 00:35:49,191 అయ్యో. 288 00:35:49,274 --> 00:35:50,567 డాక్టర్ మ్యోంగ్! 289 00:35:54,488 --> 00:35:55,739 డొయూన్, 290 00:35:57,282 --> 00:36:00,619 నేను ఇప్పుడు నీ మెదడులోకి ప్రవేశించబోతున్నాను. 291 00:36:02,079 --> 00:36:03,705 భయపడకు. 292 00:36:04,957 --> 00:36:07,459 దాక్కోవడం కానీ, పారిపోవడం కానీ చేయకు. కాస్త నిబ్బరంగా ఉండు. 293 00:36:11,839 --> 00:36:14,550 నిన్ను త్వరలోనే కలుస్తాను, సరేనా? 294 00:36:16,635 --> 00:36:17,886 డాక్టర్ మ్యోంగ్! 295 00:36:31,525 --> 00:36:34,194 డాక్టర్ మ్యోంగ్ మెదడు తరంగాలు నా తరంగాలను తాకిన మరుక్షణం, 296 00:36:34,987 --> 00:36:36,822 స్టిమ్యులేషన్ ని తగ్గించు. 297 00:36:38,407 --> 00:36:40,993 సరైన సమయానికే అలా చేయగలనో లేదో మరి. 298 00:36:41,577 --> 00:36:42,995 నీకు చేత్తో సైగ చేయడానికి... 299 00:36:44,913 --> 00:36:46,498 ప్రయత్నిస్తాను. 300 00:36:59,970 --> 00:37:01,054 అంతా సిద్ధంగా ఉంది. 301 00:38:25,889 --> 00:38:27,307 ఏవండి. 302 00:38:28,267 --> 00:38:30,727 మనం ఇంతకుముందేమైనా కలిశామా? 303 00:38:35,148 --> 00:38:37,401 మనం చాలా కాలం ముందు కలిశాం... 304 00:38:39,027 --> 00:38:40,821 కానీ మీకు అది ఇప్పుడు గుర్తు ఉండకపోవచ్చు. 305 00:38:44,575 --> 00:38:45,701 ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 306 00:38:47,077 --> 00:38:49,037 నేను ఈ బడిలోనే చదువుకున్నాను. 307 00:38:50,706 --> 00:38:54,918 నేను ఈ బడిలోనే బ్రెయిన్ సైంటిస్టును అవుదామని తొలిసారిగా కల కన్నాను. 308 00:38:56,420 --> 00:39:00,591 నా మనస్సు ఏమీ బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి ప్రశాంతతను పొందుతుంటాను. 309 00:39:02,718 --> 00:39:04,761 ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? 310 00:39:05,304 --> 00:39:07,472 నా కొడుకు కోసం... 311 00:39:09,725 --> 00:39:11,226 ఎదురు చూస్తున్నాను. 312 00:39:12,895 --> 00:39:16,565 ఇలా నా జీవితంలో ఎవరి కోసమూ నేను ఎదురు చూడలేదు. 313 00:39:25,574 --> 00:39:28,452 మీకు పిల్లలు ఉన్నారా? 314 00:39:29,536 --> 00:39:30,704 ఒక కొడుకు ఉన్నాడు. 315 00:39:31,205 --> 00:39:34,917 తండ్రి అనే ఆ ఫిలింగ్ ఎలా ఉంటుంది? 316 00:39:36,543 --> 00:39:37,669 అంటే... 317 00:39:40,130 --> 00:39:41,840 వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో... 318 00:39:45,052 --> 00:39:47,137 ఏం ఆలోచిస్తున్నాడో అని... 319 00:39:49,181 --> 00:39:51,141 ఒకటే ఆలోచిస్తుంటాను. 320 00:39:53,852 --> 00:39:56,396 ఒంటరిగా ఉన్నాడా లేదా బాధలో ఉన్నాడా అని ఆలోచిస్తుంటాను. 321 00:39:58,565 --> 00:39:59,691 అవును. 322 00:40:01,610 --> 00:40:03,529 అది అందరి తండ్రులకూ ఉండేదే. 323 00:40:04,029 --> 00:40:06,907 చిన్నారి పెరిగే కొద్దీ, 324 00:40:08,700 --> 00:40:12,621 వారి సంక్షేమంపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. 325 00:40:18,627 --> 00:40:23,257 మీరు చాలా చక్కగా, అద్భుతంగా పెంచారు. 326 00:40:39,398 --> 00:40:41,650 నువ్వు సివోన్ వా? 327 00:40:44,278 --> 00:40:45,529 అవును, డాక్టర్ మ్యోంగ్. 328 00:41:14,141 --> 00:41:15,434 సివోన్... 329 00:41:18,979 --> 00:41:20,272 అవును. 330 00:41:21,064 --> 00:41:23,942 నేను ఎదురు చూస్తున్నది... 331 00:41:25,569 --> 00:41:27,446 నీ కోసమే. 332 00:41:31,283 --> 00:41:32,618 అవును, నాన్నా. 333 00:41:33,827 --> 00:41:35,329 ఇంతకు ముందు నాకు తెలియని భావావేశాలు... 334 00:41:36,872 --> 00:41:40,125 ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి. 335 00:41:46,590 --> 00:41:48,050 డాక్టర్ మ్యోంగ్... 336 00:41:50,052 --> 00:41:51,428 లేదు, నాన్నా. 337 00:41:52,888 --> 00:41:54,598 నాపై నీకు ఉన్న ప్రేమని... 338 00:41:56,016 --> 00:41:58,227 గుర్తించలేకపోయినందుకు నన్ను క్షమించు. 339 00:41:59,895 --> 00:42:01,146 డాక్టర్ మ్యోంగ్... 340 00:42:05,317 --> 00:42:07,402 నాకు నువ్వు మరో సాయం చేయాలి. 341 00:42:11,281 --> 00:42:13,075 నా కొడుకును నాకు ఇచ్చేయ్. 342 00:42:13,158 --> 00:42:14,326 ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. 343 00:42:50,487 --> 00:42:52,030 సివోన్... 344 00:42:55,409 --> 00:42:57,286 అంతా అయిపోయింది. 345 00:43:01,290 --> 00:43:04,418 ఇప్పటికే ఆలస్యమైపోయింది, బాబూ. 346 00:43:07,212 --> 00:43:10,257 నువ్వు కూడా దాన్ని అంగీకరించాలి. 347 00:43:16,013 --> 00:43:18,348 అక్కడ ఓ తలుపు ఉంది కదా? 348 00:43:20,267 --> 00:43:24,438 నేను ఆ తలుపు గుండా అవతలి వైపుకు వెళ్లిన తర్వాత, ఇక అంతా అయిపోనట్టే. 349 00:43:25,105 --> 00:43:28,817 అప్పుడు అంతా కొత్తగా ప్రారంభమవుతుంది. 350 00:43:31,111 --> 00:43:35,657 నేను ఆ తలుపును డొయూన్ తో కలిసి దాటుతాను, 351 00:43:36,408 --> 00:43:38,994 నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. 352 00:43:44,958 --> 00:43:47,044 నువ్వు వెళ్లిపో. వెనక్కి వెళ్లిపో. 353 00:43:47,127 --> 00:43:48,545 వెళ్లిపో. 354 00:43:53,050 --> 00:43:56,303 లేదు, నేను వెళ్లే ప్రస్తక్తే లేదు. 355 00:43:57,846 --> 00:43:59,932 డొయూన్ ని తీసుకొనే ఇక్కడి నుండి వెళ్తాను. 356 00:44:09,816 --> 00:44:11,151 నువ్వు ఒట్టి మూర్ఖుడివి. 357 00:44:12,194 --> 00:44:14,863 నువ్వు దేన్ని అయినా చాలా ఆలస్యంగా గ్రహిస్తావు. 358 00:44:16,198 --> 00:44:19,910 ఈ విషయంలో తప్పు నాది ఒక్కడిదే కాదు. 359 00:45:06,415 --> 00:45:11,753 ఇలాంటి క్షణంలో, మామూలుగా జనాలు స్వర్గంలో కలుద్దాం అని చెప్తూ ఉంటారు. 360 00:45:11,837 --> 00:45:14,464 "స్వర్గంలో కలుద్దాం," అని అంటుంటారు. 361 00:45:16,133 --> 00:45:20,220 దురదృష్టవశాత్తు, అలా నేను నీకు చెప్పలేను కూడా, 362 00:45:21,597 --> 00:45:25,100 ఎందుకంటే నేను ఇంకా ఇక్కడే ఉంటా కదా. 363 00:45:29,980 --> 00:45:31,607 డొయూన్! 364 00:45:33,942 --> 00:45:35,444 డొయూన్. 365 00:45:35,527 --> 00:45:37,070 డొయూన్, వద్దు. ఇటు రాకు! 366 00:45:52,669 --> 00:45:54,254 హలో, డొయూన్. 367 00:45:55,005 --> 00:45:57,132 ఇప్పుడు అంతా అయిపోయిందిలే. 368 00:45:58,175 --> 00:45:59,510 వెళ్దాం పద. 369 00:46:00,636 --> 00:46:01,637 డొయూన్. 370 00:46:02,221 --> 00:46:03,305 డొయూన్. 371 00:46:06,308 --> 00:46:07,476 డొయూన్! 372 00:46:13,106 --> 00:46:15,651 డొయూన్, వెళ్లవద్దు! వెళ్లకు! 373 00:46:15,734 --> 00:46:17,194 డొయూన్! 374 00:46:25,744 --> 00:46:26,745 ఇప్పుడే! 375 00:47:35,856 --> 00:47:37,191 డొయూన్! 376 00:47:40,485 --> 00:47:42,613 ఒక్క నిమిషం, నువ్వు ఎలా... 377 00:47:48,493 --> 00:47:49,953 -ఇక ఆపు. -ఇక ఆపు. 378 00:47:51,038 --> 00:47:52,331 దయచేసి ఆపేయ్. 379 00:48:04,551 --> 00:48:06,887 ఇక్కడ నువ్వు నన్ను ఓడించలేవు. 380 00:48:08,889 --> 00:48:12,684 డాక్టర్ మ్యోంగ్, ఇది కేవలం నీ తొలి బ్రెయిన్ సింక్ మాత్రమే. 381 00:48:18,106 --> 00:48:20,609 జేయి కోమాలోకి వెళ్లిపోయాక, 382 00:48:20,692 --> 00:48:23,153 ఈ ప్రయోగాలను లెక్కలేనన్ని చేశాను, నా ప్రాణాన్నే పణంగా పెట్టాను. 383 00:48:30,410 --> 00:48:31,495 ఇప్పుడు మనం... 384 00:48:32,329 --> 00:48:34,623 నీ మెదడులో ఉన్నామా? 385 00:48:45,050 --> 00:48:46,051 లేదు. 386 00:48:46,802 --> 00:48:48,720 అది అసాద్యం. అది అసంభవం. 387 00:48:48,804 --> 00:48:50,764 ఇది నా లోకం! 388 00:48:50,848 --> 00:48:52,683 ఇక్కడ నేనే రారాజును! 389 00:48:53,517 --> 00:48:55,769 నాకు మరణం లేదు! 390 00:48:56,270 --> 00:48:57,688 నాకు అంతం లేదు. 391 00:48:57,771 --> 00:48:59,648 నాకు అంతం లేదు. 392 00:49:00,148 --> 00:49:02,776 నేను అమరుడిని. ఇలా జరిగే అవకాశమే లేదు. 393 00:49:02,860 --> 00:49:04,945 నాకు అంతం లేదు! 394 00:49:05,821 --> 00:49:07,406 నేను... 395 00:49:27,885 --> 00:49:30,095 నేను చావకూడదు! 396 00:49:34,600 --> 00:49:36,852 నేను చనిపోయే ప్రసక్తే లేదు! 397 00:49:41,148 --> 00:49:43,525 నేను చనిపోకూడదు. 398 00:49:43,609 --> 00:49:46,278 మానవాళి బాగు కోసం... 399 00:49:47,446 --> 00:49:50,991 నేను బతికే ఉండాలి. 400 00:50:04,630 --> 00:50:06,423 నీ ఆత్మకు శాంతి కలుగుతుందిలే, నాన్నా. 401 00:50:30,322 --> 00:50:31,323 డొయూన్. 402 00:50:33,700 --> 00:50:34,743 డొయూన్! 403 00:50:35,702 --> 00:50:36,870 డొయూన్ కోహ్! 404 00:50:49,383 --> 00:50:50,384 డొయూన్! 405 00:50:55,138 --> 00:50:56,139 డొయూన్! 406 00:51:08,402 --> 00:51:09,486 డొయూన్! 407 00:51:12,990 --> 00:51:14,032 డొయూన్. 408 00:51:31,175 --> 00:51:32,384 డొయూన్. 409 00:51:36,263 --> 00:51:37,306 నేనే, నాన్నను. 410 00:51:37,890 --> 00:51:39,600 బయటకు రా. 411 00:51:42,936 --> 00:51:44,021 డొయూన్. 412 00:51:54,865 --> 00:51:57,034 సివోన్! 413 00:51:57,117 --> 00:51:58,577 సివోన్, లేయ్! 414 00:51:58,660 --> 00:52:00,996 సివోన్, లేయ్! సివోన్! 415 00:52:06,168 --> 00:52:08,629 స్విచ్చులన్నింటినీ ఆపేయ్, లేదంటే అందరం చస్తాం! 416 00:52:11,089 --> 00:52:12,299 డొయూన్, మనం వెంటనే బయలుదేరిపోవాలి. 417 00:52:12,382 --> 00:52:13,592 మనం వెంటనే వెళ్లిపోవాలి. 418 00:52:16,553 --> 00:52:18,388 డొయూన్, అలా చేయకమ్మా. 419 00:52:18,472 --> 00:52:20,641 డొయూన్? ఏం పర్వాలేదు. 420 00:52:20,724 --> 00:52:22,976 పర్వాలేదు. ఏం పర్వాలేదు. సరేనా? 421 00:52:23,060 --> 00:52:24,478 మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 422 00:52:47,709 --> 00:52:49,211 ఏం పర్వాలేదు. 423 00:52:52,673 --> 00:52:53,715 జేయి. 424 00:52:58,095 --> 00:52:59,179 డొయూన్ కి... 425 00:53:01,557 --> 00:53:03,267 నేనంటే భయం అనుకుంటా. 426 00:53:05,686 --> 00:53:06,687 లేదు. 427 00:53:08,730 --> 00:53:12,693 నీలాగానే డొయూన్ కూడా 428 00:53:13,861 --> 00:53:15,237 తన లోకంలో తాను ఉంటున్నాడు. 429 00:53:19,575 --> 00:53:21,743 వాడికి ఇక్కడ నాన్న ఉన్నాడని తెలిసేలా చేస్తే, 430 00:53:21,827 --> 00:53:23,412 వాడికి కాస్త భద్రతా భావన కలుగుతుంది. 431 00:53:24,329 --> 00:53:25,330 ఎలా? 432 00:53:27,082 --> 00:53:28,250 నేను వాడికి... 433 00:53:29,084 --> 00:53:31,795 ఓ పాట పాడి వినిపించేవాడిని. 434 00:53:32,546 --> 00:53:34,256 మనం ఆ పాటనే ఇప్పుడు పాడదాం. 435 00:53:38,385 --> 00:53:43,307 అమ్మా, అక్కా 436 00:53:43,390 --> 00:53:47,144 నది పక్కనే ఉందాం 437 00:53:48,562 --> 00:53:53,442 అక్కడ మన ఇంటి గుమ్మం ముందు 438 00:53:53,525 --> 00:53:57,362 దగదగలాడే ఇసుక ఉంటుంది 439 00:53:58,614 --> 00:54:03,660 పెరట్లో 440 00:54:03,744 --> 00:54:07,497 రాలిన ఆకులు రాగం తీస్తాయి 441 00:54:08,874 --> 00:54:13,754 అమ్మా, అక్కా 442 00:54:13,837 --> 00:54:17,674 నది పక్కనే ఉందాం 443 00:54:23,055 --> 00:54:24,515 కాస్త ఆగు. 444 00:55:07,224 --> 00:55:08,225 డొయూన్, రా బంగారం. 445 00:55:18,277 --> 00:55:19,945 రా, డొయూన్. 446 00:55:27,619 --> 00:55:28,829 నన్ను మన్నించమ్మా. 447 00:55:30,163 --> 00:55:31,373 నన్ను మన్నించు. 448 00:55:32,541 --> 00:55:33,876 నన్ను మన్నించు. 449 00:55:42,885 --> 00:55:44,011 నీకు ఏం కాలేదు కదా? 450 00:55:52,978 --> 00:55:53,979 థ్యాంక్ యూ... 451 00:55:57,441 --> 00:55:59,443 నీ మాటను నిలబెట్టుకున్నందుకు. 452 00:56:05,073 --> 00:56:06,700 సివోన్! సివోన్! 453 00:56:06,783 --> 00:56:08,452 సివోన్, లేయ్! 454 00:56:14,416 --> 00:56:15,417 సివోన్! 455 00:56:16,210 --> 00:56:17,294 సివోన్! 456 00:56:17,961 --> 00:56:19,213 సివోన్! 457 00:56:20,839 --> 00:56:22,716 డొయూన్, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 458 00:56:23,425 --> 00:56:26,136 నువ్వు సిద్ధంగానే ఉన్నావా? వెళ్దాం పద. 459 00:56:41,568 --> 00:56:43,362 సివోన్! సివోన్! 460 00:56:43,445 --> 00:56:45,447 మనం వెంటనే వెళ్లిపోవాలి! సివోన్! 461 00:56:45,531 --> 00:56:47,699 సివోన్! సివోన్! 462 00:56:47,783 --> 00:56:50,369 -డొయూన్! -సివోన్, మనం ఇప్పుడే వెళ్లిపోవాలి! సివోన్! 463 00:56:50,452 --> 00:56:51,662 డొయూన్! 464 00:56:51,745 --> 00:56:54,248 సివోన్! పరికరం స్పందించట్లేదు! అది పని చేయట్లేదు! 465 00:57:00,420 --> 00:57:02,756 బయటకు వెళ్లి, ప్రధాన స్విచ్చును ఆఫ్ చేయ్! 466 00:57:13,600 --> 00:57:14,601 డొయూన్! 467 00:57:21,441 --> 00:57:22,442 తలుపు తెరువు! 468 00:57:25,362 --> 00:57:26,530 డొయూన్! 469 00:57:28,490 --> 00:57:30,492 సివోన్, అసలేమీ పని చేయట్లేదు! 470 00:57:31,159 --> 00:57:32,160 సివోన్! 471 00:57:44,256 --> 00:57:45,299 సివోన్! 472 00:57:47,092 --> 00:57:48,218 నమీల్. 473 00:57:49,219 --> 00:57:50,345 సివోన్. 474 00:57:50,429 --> 00:57:51,555 వెళ్లిపో. 475 00:57:52,055 --> 00:57:53,140 ఇక్కడి నుండి వెళ్లిపో! 476 00:57:54,099 --> 00:57:55,309 సివోన్! 477 00:58:47,277 --> 00:58:48,320 సివోన్. 478 00:59:06,505 --> 00:59:07,631 సివోన్. 479 00:59:10,050 --> 00:59:11,176 సివోన్. 480 00:59:29,403 --> 00:59:30,737 డొయూన్. 481 00:59:33,824 --> 00:59:34,825 డొయూన్. 482 00:59:37,744 --> 00:59:38,745 డొయూన్. 483 00:59:39,371 --> 00:59:40,372 డొయూన్! 484 00:59:41,540 --> 00:59:42,541 డొయూన్! 485 00:59:44,543 --> 00:59:45,544 డొయూన్. 486 00:59:51,758 --> 00:59:53,135 నాన్నా. 487 00:59:55,846 --> 01:00:00,017 అవును, నేనే. నాన్నని! నాన్నని! 488 01:00:01,643 --> 01:00:02,811 థ్యాంక్ యూ. 489 01:00:04,313 --> 01:00:05,647 దీన్నంతటి నుండి బయటపడినందుకు... 490 01:00:07,316 --> 01:00:09,067 థ్యాంక్ యూ. 491 01:00:41,350 --> 01:00:43,477 డాక్టర్ మ్యోంగ్... డాక్టర్ మ్యోంగ్... 492 01:01:22,140 --> 01:01:23,350 నువ్వు బాగానే ఉన్నావా? 493 01:01:25,060 --> 01:01:26,520 మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. 494 01:01:27,062 --> 01:01:29,231 తెలియగానే వచ్చేశాను, అమ్మాయి. 495 01:01:31,191 --> 01:01:34,152 కొన్ని రోజులు సెలవు తీసుకొని, మళ్లీ నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు డ్యూటీకి రా. 496 01:01:36,321 --> 01:01:37,739 అలాగే, సర్. 497 01:01:38,907 --> 01:01:40,659 సరే మరి, త్వరగా కానివ్వండి! 498 01:01:41,785 --> 01:01:43,161 హేయ్, ఇవన్నీ తీసేయండి. త్వరగా తీసేయాలి. 499 01:01:43,245 --> 01:01:44,788 త్వరగా! త్వరగా కానివ్వండి! 500 01:01:51,545 --> 01:01:52,546 హలో. 501 01:01:52,629 --> 01:01:54,548 అనుమానితులందరినీ అదుపులోకి తీసుకున్నాం. 502 01:01:55,257 --> 01:01:57,259 -వాళ్లని తీసుకెళ్లిపోండి. -అలాగే, మేడమ్. 503 01:02:20,490 --> 01:02:22,993 డొయూన్ బాగానే ఉన్నాడు కదా? 504 01:02:24,411 --> 01:02:26,121 బాగానే ఉన్నాడు. 505 01:02:27,456 --> 01:02:28,707 అంతా ముగిసిపోయింది. 506 01:02:31,293 --> 01:02:34,004 అవును. 507 01:03:37,025 --> 01:03:40,362 జేయి జంగ్, మళ్లీ మనమందరం కలిసే రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాము 508 01:03:48,120 --> 01:03:50,789 డొయూన్, అమ్మకు హాయ్ చెప్పు. 509 01:05:26,969 --> 01:05:28,470 నేను సివోన్ కోహ్ ని. 510 01:05:28,554 --> 01:05:32,099 జుహ్యూన్ యూన్ పరారీలో ఉన్నాడు, కానీ అతని ఆచూకీ గురించి మాకు తెలిసింది. 511 01:05:32,182 --> 01:05:34,101 అతనికి నకిలీ పాస్ పోర్ట్ ఇవ్వబోయే బ్రోకర్ మాకు దొరికాడు. 512 01:05:34,810 --> 01:05:39,356 వాడిని మీరు పట్టుకోవాలి. వాడు నా భార్యను చంపాలని చూశాడు. 513 01:05:40,023 --> 01:05:41,483 మీరు వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. 514 01:05:42,150 --> 01:05:45,445 అతను, పాస్ పోర్ట్ బ్రోకర్ కలుసుకోబోయే చోటుకు మా బృందం వెళ్తుంది. 515 01:05:45,529 --> 01:05:47,197 ఏ విషయం నేను మీతో తర్వాత చెప్తాను. 516 01:05:47,281 --> 01:05:48,490 అలాగే. 517 01:06:42,461 --> 01:06:43,754 ఎవరు అక్కడ? 518 01:06:46,882 --> 01:06:48,091 ఎవరు నువ్వు? 519 01:06:56,517 --> 01:06:58,101 సివోన్. 520 01:07:03,941 --> 01:07:06,193 ఇక్కడ ఉన్నావా? 521 01:07:28,465 --> 01:07:30,467 హాంగ్ జాగా రూపొందించిన "డాక్టర్ బ్రెయిన్" వెబ్ టూన్ ఆధారంగా రూపొందించబడింది 522 01:08:38,493 --> 01:08:40,495 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య