1 00:00:12,179 --> 00:00:13,222 అదీ లెక్క. 2 00:00:13,305 --> 00:00:17,267 -డెరెక్. డెరెక్. -సూపర్. వావ్, అదిరింది. 3 00:00:17,351 --> 00:00:19,853 -సూపర్. -బాగా వెచ్చగా ఉంది. 4 00:00:19,937 --> 00:00:21,188 -నువ్వు మేల్కొనే ఉన్నావా? -ఇప్పుడు నువ్వు. 5 00:00:21,939 --> 00:00:23,148 ఇప్పుడు నీ వంతు. 6 00:00:25,234 --> 00:00:26,777 పోయినసారి చేసింది నేనే కదా. 7 00:00:28,195 --> 00:00:30,656 -నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా? -తల చూసుకో. 8 00:00:32,198 --> 00:00:34,493 -నువ్వే చేయవా? -దేవుడా. 9 00:00:35,327 --> 00:00:37,329 -లవ్ యూ. -వావ్. 10 00:00:37,412 --> 00:00:38,622 దరిద్రుడా. 11 00:00:40,332 --> 00:00:41,333 నాకు తగలలేదుగా. 12 00:00:49,716 --> 00:00:51,260 ఓహో. ఓహో. 13 00:00:57,516 --> 00:01:00,269 జిమ్మీ! జిమ్మీ! 14 00:01:01,520 --> 00:01:04,438 హేయ్. లిజ్. గాల్లో పియానో వాయిస్తున్నా చూడు. 15 00:01:05,816 --> 00:01:06,775 ఎలా ఉన్నావు? 16 00:01:06,859 --> 00:01:09,736 బాగున్నానులే, థ్యాంక్స్. ఏమైంది నీకు? 17 00:01:11,321 --> 00:01:14,241 -పొద్దుపోయింది కదా? -అర్ధరాత్రి మూడు అయింది. 18 00:01:14,324 --> 00:01:17,077 మన్నించు. అది చాలా దారుణమైన విషయం. నేను చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నా. 19 00:01:17,160 --> 00:01:19,538 మేము గోల చేయకుండా కొనసాగిస్తాం. నేను వాళ్లకి కూడా చెప్తాను. 20 00:01:19,621 --> 00:01:22,374 -హేయ్, మనం గోల చేయకుండా కొనసాగిద్దాం. -సరే. ఏదైతే ఏంటిలే! 21 00:01:23,208 --> 00:01:24,251 గిన్నెలో ఏముంది, జిమ్మీ? 22 00:01:27,337 --> 00:01:28,964 -జంతికలు ఉన్నాయంతే. -ఆ గిన్నె కాదు, వేరే గిన్నెలో. 23 00:01:31,258 --> 00:01:32,259 అది యాడరాల్. 24 00:01:33,260 --> 00:01:35,470 -అంటే నొప్పి తగ్గడానికి కావచ్చు. -కావచ్చా? 25 00:01:35,554 --> 00:01:38,473 హా, అవి నొప్పి తగ్గించడానికే. ఒకటి చెప్పనా? దీని సౌండ్ తగ్గిస్తా. 26 00:01:38,557 --> 00:01:39,808 సంగీతం ఆపేయ్. 27 00:01:39,892 --> 00:01:42,144 నేను కూడా అదే కదా అన్నాను. 28 00:01:43,145 --> 00:01:44,188 అబ్బా. 29 00:01:44,271 --> 00:01:47,149 తెలుసు, తెలుసు. ఇళయరాజా అంటే టాప్, కానీ మనం పక్కింటోళ్లతో గౌరవంగా మెలగాలి కదా. 30 00:01:49,067 --> 00:01:50,903 ఆలీస్ ఎక్కడ? 31 00:01:50,986 --> 00:01:52,446 తను పైన… నిద్రపోతోంది. 32 00:01:52,529 --> 00:01:54,156 ఏంటి బాబూ? శబ్దం చేయవద్దని నన్ను అంటున్నావా? 33 00:01:54,239 --> 00:01:55,699 ఈ అమ్మాయిలు ఎవరు, జిమ్మీ? 34 00:01:57,201 --> 00:01:58,493 నా స్నేహితురాళ్లు. 35 00:01:58,577 --> 00:02:00,495 -వాళ్లు వేశ్యలా? -కాదు. 36 00:02:00,579 --> 00:02:01,538 వాళ్లకి డబ్బులు ఇచ్చావా? 37 00:02:02,831 --> 00:02:04,041 ఇంకా ఇవ్వలేదు. 38 00:02:04,625 --> 00:02:06,835 అమ్మాయిలూ, ఇలా రండి. మీకు నా స్నేహితురాలిని పరిచయం చేస్తా. 39 00:02:08,336 --> 00:02:10,714 వారి స్విమ్ సూట్స్ అండర్ వేర్ లా ఉంటాయి, కానీ అవి స్విమ్ సూట్సే. 40 00:02:10,797 --> 00:02:11,798 మంచి విషయమే చెప్పావులే. 41 00:02:11,882 --> 00:02:13,967 హాయ్, నా పేరు కైరా. మీ పేరేంటి? 42 00:02:14,051 --> 00:02:16,220 -నా పేరు ఎందుకులే. -తన… తన పేరు లిజ్. 43 00:02:16,303 --> 00:02:17,429 లిజ్, ఈవిడ… 44 00:02:17,513 --> 00:02:19,181 -సారా. -…సారా. 45 00:02:19,264 --> 00:02:20,224 సరే. 46 00:02:25,187 --> 00:02:27,105 -మేము దుకాణం బంద్ చేసేస్తాం. -సరే. 47 00:02:27,189 --> 00:02:29,399 హేయ్. ఇక ఆపేద్దాం. లిజ్ కి ఇది నచ్చట్లేదు. 48 00:02:32,027 --> 00:02:34,154 -గుడ్ నైట్, లిజ్. -గుడ్ నైట్, కైరా. గుడ్ నైట్… 49 00:02:34,238 --> 00:02:35,572 -సారా. -…సారా. 50 00:02:38,325 --> 00:02:39,409 గుడ్ నైట్, జిమ్మీ. 51 00:02:39,952 --> 00:02:40,994 హేయ్, లిజ్? 52 00:02:45,165 --> 00:02:46,667 నన్ను క్షమించు. 53 00:02:48,460 --> 00:02:49,461 అలాగే. 54 00:02:53,340 --> 00:02:55,050 సరే. ఇక వెళ్దాం. 55 00:02:56,635 --> 00:02:57,636 -బై. -బై, జిమ్మీ. 56 00:02:57,719 --> 00:02:59,221 -బై. -భలేగా ఎంజాయ్ చేశాం. 57 00:02:59,763 --> 00:03:01,807 లిఫ్ట్ 58 00:03:18,115 --> 00:03:19,116 హేయ్. 59 00:03:21,743 --> 00:03:23,203 ఇవాళ త్వరగా లేచేశావే. 60 00:03:25,581 --> 00:03:26,623 థ్యాంక్యూ. 61 00:03:30,043 --> 00:03:32,504 ఇవిగో నీ రెడీమేడ్ ఓట్స్. 62 00:03:35,716 --> 00:03:38,594 నిన్న రాత్రి నా వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోయి ఉంటే, సారీ. 63 00:03:40,512 --> 00:03:41,847 ఆలీస్? 64 00:03:41,930 --> 00:03:43,557 అది ఎప్పుడూ జరిగేదే కదా, గురూ. 65 00:03:44,850 --> 00:03:46,268 "గురూ"? 66 00:03:49,855 --> 00:03:51,064 లిజ్ నన్ను దింపుతోంది. 67 00:03:52,399 --> 00:03:54,193 హేయ్, తనకి ఒకటి చెప్తావా… సరే, బై. 68 00:04:08,540 --> 00:04:09,416 ఇంధనం 69 00:04:09,499 --> 00:04:10,667 నీ… 70 00:04:15,881 --> 00:04:17,048 అబ్బా! 71 00:04:23,680 --> 00:04:26,141 -పక్కకి జరగరా సన్నాసీ! -గంగలో దూకు వెళ్లి! 72 00:04:30,646 --> 00:04:33,315 రోడ్స్ సముచిత ప్రవర్తనను పెంపొందించే థెరపీ కేంద్రం 73 00:04:36,610 --> 00:04:39,112 పాల్ టీ. రోడ్స్ - జేమ్స్ లేర్డ్ గ్యాబ్రియెల్ ఈవన్స్ 74 00:04:52,626 --> 00:04:54,461 వావ్. మీరు బాగానే ఉన్నారా? 75 00:04:55,462 --> 00:04:58,048 బాగానే ఉన్నా. ఆలస్యమైనందుకు మన్నించండి. 76 00:05:02,803 --> 00:05:07,015 స్టీవెన్, ఈ రోజు మీరు దేని గురించి ఆందోళన పడుతున్నారు? 77 00:05:46,180 --> 00:05:47,973 ఒక్క నిమిషం. ఏంటి సంగతి, జిమ్మీ? 78 00:05:48,056 --> 00:05:49,266 హెయ్, గ్యాబీ. 79 00:05:53,020 --> 00:05:54,730 ఇప్పుడు ఏమైంది? 80 00:05:56,231 --> 00:05:57,232 మా అమ్మ. 81 00:05:58,525 --> 00:05:59,526 మళ్లీ. 82 00:06:00,777 --> 00:06:03,572 నా జీవితాన్ని ప్రతిరోజూ ఎవడోక గొట్టంగాడు నాశనం చేస్తుంటాడు, 83 00:06:03,655 --> 00:06:08,744 వాళ్లకి ఆ అవకాశం ఇవ్వకుండా కనీసం ఒక్కరోజైనా గడపాలనుకుంటున్నా. 84 00:06:08,827 --> 00:06:12,497 ఏంటంటే, ఒక పిచ్చి అలవాటును మానుకున్న తర్వాత 85 00:06:13,040 --> 00:06:15,292 ఇంకో పిచ్చి అలవాటు వచ్చేస్తోంది. 86 00:06:15,375 --> 00:06:18,128 నేను డేటింగ్ కి వెళ్లినప్పుడల్లా ఎందుకు నాకు సీరియస్ గా లేని అమ్మాయిలే ఎదురవుతుంటారు? 87 00:06:18,212 --> 00:06:19,796 నేను వాళ్లతో బంధం ఏర్పరచుకోలేకపోతున్నా. 88 00:06:20,464 --> 00:06:24,801 ఈసారి నాదే తప్పు. ఒక షాపులో సన్ గ్లాసెస్ ని మర్చిపోయా. 89 00:06:24,885 --> 00:06:27,596 మళ్లీ వెనక్కి ప్రయాణించాల్చి వస్తున్నందుకు అతనికి చిర్రెత్తుకొచ్చింది. 90 00:06:27,679 --> 00:06:31,183 తొక్కలో బరీస్టా. "డాన్" స్పెల్లింగ్ ఏంటా అని నన్ను అడిగితే ఎలా! 91 00:06:31,266 --> 00:06:33,393 తీరా చూస్తే, అవి దుకాణంలో లేవు. 92 00:06:33,477 --> 00:06:34,645 నా తలపైనే ఉన్నాయి. 93 00:06:34,728 --> 00:06:36,063 జీవితాంతం నేను ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? 94 00:06:36,563 --> 00:06:39,858 నేను విజయవంతమైన వాడినే, కానీ జీవితాంతం ఇలా ఒంటరిగా విజయవంతమైన వాడిగానే ఉండిపోవాల్సి వస్తుందా? 95 00:06:39,942 --> 00:06:42,069 నా గోళ్లు అన్నీ నున్నగా లేకపోతే వాటిని కొరకకుండా ఉండలేకపోతున్నా. 96 00:06:43,111 --> 00:06:46,073 కానీ గోళ్లన్నాక నున్నగా ఎలా ఉంటాయి? అది దారుణం కదా. 97 00:06:46,156 --> 00:06:49,159 …మంచి వ్యక్తి, తెలివైన వ్యక్తి. 98 00:06:49,660 --> 00:06:51,453 చిన్నప్పటి నుండి, తన అవసరాలు నాతో తీర్చుకొనేది. 99 00:06:51,537 --> 00:06:52,996 అంటే, వాళ్లు కత్తిలా కూడా ఉండాలి కదా. 100 00:06:54,289 --> 00:06:56,834 కానీ ఒక్కోసారి పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. దాన్ని నేను భరించలేకపోతున్నా. 101 00:06:56,917 --> 00:06:58,377 అది నీకు ఎలా అనిపిస్తుంది? 102 00:06:58,460 --> 00:06:59,711 -ఇరుక్కుపోయినట్టుగా. -ఇరుక్కుపోయినట్టుగా. 103 00:06:59,795 --> 00:07:02,798 -ఇరుక్కుపోయినట్టు అనిపిస్తోంది. -ఇప్పుడు నా అవసరం తీరిపోయింది. 104 00:07:02,881 --> 00:07:05,133 నా జీవితంలో కొత్తదనం లేదనిపిస్తోంది. 105 00:07:05,217 --> 00:07:06,510 ఆనందమే తెలీని బతుకు అయిపోయింది. 106 00:07:07,386 --> 00:07:09,304 మా బంధం నిలవదని మా ఇద్దరికీ తెలుసు. 107 00:07:14,017 --> 00:07:17,604 నేను ఎంత వెర్రిదాన్నో అని గంట సేపు ఆపకుండా క్లాస్ పీకాడు. 108 00:07:17,688 --> 00:07:18,856 నువ్వు వెర్రిదానివి కాదు, గ్రేస్. 109 00:07:18,939 --> 00:07:21,775 నాకు మంచి ఎద సంపద ఉంది అని, లేకపోతే ఎవరూ నన్ను పట్టించుకోరని అన్నాడు, 110 00:07:21,859 --> 00:07:23,569 కాబట్టి, అది మంచి విషయమే కదా. 111 00:07:23,652 --> 00:07:27,614 -అది మంచి విషయం కాదు. -తెలుసు, కానీ అతనికి నేనంటే ఇష్టం. 112 00:07:27,698 --> 00:07:31,285 ఇక చాలు! గ్రేస్, మనం రెండేళ్లుగా ఈ చికిత్స చేస్తున్నాం. 113 00:07:31,910 --> 00:07:32,995 నీ జీవితంలోని రెండేళ్లు. 114 00:07:33,078 --> 00:07:34,913 తన పెళ్ళాం వెర్రిదని, తన ఎద సంపద మూలాన 115 00:07:34,997 --> 00:07:37,207 తను ఇంకా బతకగలుగుతోందని అన్న పురుషుడిని నేను ఇప్పటిదాకా చూడలేదు, 116 00:07:37,291 --> 00:07:40,210 చూశాక "వావ్, వీళ్లు ప్రేమ పక్షులు," అని నేనెలా అనుకోను! 117 00:07:40,294 --> 00:07:42,796 అతను పిస్తా అని నువ్వు చెప్తూనే ఉంటావు. కానీ నేను అతడిని చూశాను. 118 00:07:42,880 --> 00:07:44,798 అతనేమంత పిస్తాలా అనిపించలేదు. అతని కండలు మరీ పెద్దగా ఉన్నాయి. 119 00:07:44,882 --> 00:07:47,384 చొక్కాలు చాలా బిగుతుగా ఉన్నాయి. అలా ఉంటే ఎవరికీ నచ్చదు. యాక్ అనిపిస్తుంది. 120 00:07:47,467 --> 00:07:49,928 ఆ పదం ఏంటి! ఆ పదం ఏంటబ్బా? గుర్తొచ్చి చావట్లేదు! 121 00:07:50,012 --> 00:07:51,555 నీకు ఏ పదం కావాలో నాకు అర్థం కావట్లేదు. 122 00:07:51,638 --> 00:07:53,307 హౌలే గాడు! వాడు హౌలే గాడు! 123 00:07:53,390 --> 00:07:55,559 వాడు చాలా పెద్ద హౌలే గాడు. 124 00:07:55,642 --> 00:07:57,144 వాడి శరీరమంతా ఆ హౌలే తనం ఉంది. 125 00:07:57,227 --> 00:08:00,022 మన్నించాలి, నువ్వు ఎందుకు అలా అంటున్నావో నాకు అర్థం కావట్లేదు. 126 00:08:00,105 --> 00:08:01,732 ఎందుకంటే, నేను మాట్లాడుతూ ఉన్నా, ఇక నువ్వు… 127 00:08:01,815 --> 00:08:04,401 గ్రేస్, నీ భర్త మానసికంగా నిన్ను బాధపెడుతున్నాడు. 128 00:08:04,484 --> 00:08:06,945 అతను దాన్ని పరిష్కరించాలని చూడట్లేదు. ఆ ఉద్దేశం కూడా అతనికి లేదు. 129 00:08:07,613 --> 00:08:10,115 నీకు ఇదే ఎక్కువ అని అతను నీకు అనిపించేలా చేస్తున్నాడు. కానీ అది నిజం కాదు. 130 00:08:11,617 --> 00:08:12,618 వాడిని వదిలేసేయ్. 131 00:08:14,203 --> 00:08:16,038 అదేమంత సులువు కాదు. 132 00:08:16,121 --> 00:08:18,332 సులువే అది. మీకు పిల్లలు కూడా లేరు కదా. 133 00:08:18,415 --> 00:08:20,417 వాంకోవర్ లో ఉన్న మీ చెల్లి ఇంటికి వెళ్లు. 134 00:08:23,086 --> 00:08:23,921 కానీ… 135 00:08:24,004 --> 00:08:25,506 వాడిని వదిలేసేయ్, లేకపోతే నీకు థెరపిస్టుగా నేను ఉండలేను. 136 00:08:34,972 --> 00:08:36,517 -చూడు… -అలాగే. 137 00:08:38,519 --> 00:08:39,520 సరే. 138 00:08:49,780 --> 00:08:52,824 దాహంగా ఉంది మొత్తం తాగి పడేస్తా 139 00:08:55,869 --> 00:08:56,995 ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, పాల్? 140 00:08:57,079 --> 00:09:00,457 -అంత నీళ్లు తాగితే పోతావు. -సరే, ఓసారి నన్ను చూడు. 141 00:09:01,041 --> 00:09:03,126 నా చర్మం చూడు, ఎలా తళతళలాడిపోతోందో. 142 00:09:03,710 --> 00:09:06,129 రోజూ ఇంత నీరు కనుక తాగితే, నా తలనొప్పులు ఇక రావు, 143 00:09:06,213 --> 00:09:09,424 గాయమైన నా మోకాలు నయమైపోతుంది, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మంచిగా ఉంటాను. 144 00:09:09,508 --> 00:09:12,427 నువ్వు కూడా ఈ పని చేయాలి. నీ ఓంట్లో నీటి శాతం ఎంత ఉంటుందో తెలుసా? 145 00:09:12,511 --> 00:09:14,847 ఎంత ఉంటే ఏంటి, నేను పట్టించుకోను కదా. 146 00:09:14,930 --> 00:09:16,640 చూశావా, నీటి శాతం తక్కువైతే ఇలాగే మాట్లాడతారు. 147 00:09:18,725 --> 00:09:20,227 -హేయ్. -హేయ్, అబ్బాయి. 148 00:09:21,728 --> 00:09:23,939 -ఎలా ఉన్నావు? -మామూలుగానే ఉన్నా. 149 00:09:24,731 --> 00:09:27,109 ఎప్పటిలా మామూలు రోజే ఇది కూడా. 150 00:09:27,192 --> 00:09:31,280 ఎప్పటిలా మామూలుగానే చేస్తున్నా. నా మనస్సులో ఏముందో చెప్పనా, పాల్? 151 00:09:31,363 --> 00:09:33,574 నువ్వు మామూలుగా చేస్తున్నావు అన్నావు కదా, దానికి సంబంధించినదేనా? 152 00:09:33,657 --> 00:09:34,950 చెప్పు. నీ మనస్సులో ఏముంది? 153 00:09:35,033 --> 00:09:37,786 మీ రోగులపై మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా, 154 00:09:37,870 --> 00:09:39,538 ఎంత కోపమంటే, వాళ్ళని పట్టేసుకొని… 155 00:09:40,998 --> 00:09:41,999 గట్టిగా ఒక ఊపు ఊపాలనిపించిందా? 156 00:09:42,082 --> 00:09:43,208 అలా మనం చేయకూడదు. 157 00:09:43,292 --> 00:09:45,961 హా, అది నాకు తెలుసు. నేను వాళ్లకి అండగానే ఉంటా. 158 00:09:46,044 --> 00:09:47,045 నిజంగానే చెప్తున్నా. నేను వాళ్లకి 159 00:09:47,129 --> 00:09:50,007 "నీకు పిచ్చి ఉంది. నువ్వు మారగలవు," అని చెప్తూనే ఉన్నా. 160 00:09:50,090 --> 00:09:53,010 కానీ వాళ్లు మారనే మారరు. 161 00:09:53,093 --> 00:09:56,680 జాలి చూపించి చూపించీ అలసిపోవడం అనేది మామూలే. 162 00:09:56,763 --> 00:09:57,764 హా. 163 00:09:57,848 --> 00:10:01,310 మనం ప్రశ్నలు అడగాలి, వాళ్లు చెప్పేది ఆలకించాలి, తప్పొప్పులు ఎంచకూడదు, 164 00:10:02,269 --> 00:10:04,104 ఆ ముఖం కూడా పెట్టకూడదు. 165 00:10:04,188 --> 00:10:08,400 సారీ. ఏంటంటే… వాళ్లేం చేయాలో మనకి తెలుసు, 166 00:10:08,483 --> 00:10:10,027 ఎందుకో తెలుసా? ఎందుకంటే అది చాలా తేలిక కాబట్టి. 167 00:10:10,110 --> 00:10:13,739 "నాకు ఈ పని చేస్తే బాధగా అనిపిస్తోంది" అంటారు. అలాంటప్పుడు ఎవరు చేయమన్నారు! 168 00:10:14,573 --> 00:10:15,574 మనకి సమాధానం తెలుసు. 169 00:10:15,657 --> 00:10:17,784 మనమే వాళ్ల చేత ఆ పని చేయించేయవచ్చు కదా? 170 00:10:17,868 --> 00:10:20,579 సూపర్ ఐడియా. తమని తాము కాపాడుకోవడంలో 171 00:10:20,662 --> 00:10:23,081 ఉన్న కాస్తంత స్వతంత్రతని మనం లాగేసుకోవాలి అంటావు, అంతేనా? 172 00:10:23,165 --> 00:10:26,960 అలా చేసి బలవంతంగా రుద్దే సైకాలజస్టులు అవుదాం అంటావా? 173 00:10:27,794 --> 00:10:28,795 వావ్. 174 00:10:28,879 --> 00:10:30,589 నీ మాటల్లో కామెడీ తెలుస్తోంది, 175 00:10:30,672 --> 00:10:33,800 కానీ డైలాగ్ కత్తిలా చెప్పావు. 176 00:10:34,301 --> 00:10:35,302 ఏం చేశావు నువ్వు? 177 00:10:36,637 --> 00:10:38,347 నేను… నేనేమీ చేయలేదు. 178 00:10:38,430 --> 00:10:39,890 ఊహ్. నీకు ఉందిలే అయితే. 179 00:10:39,973 --> 00:10:42,726 "ఊహ్" అని అనకు. చూడండి, నేను ముందుకు వెళ్లలేకపోతున్నా. 180 00:10:42,809 --> 00:10:45,229 నేను ముందుకు… అంతే. నేను పరిస్థితులని మెరుగుపరచాలనుకుంటున్నా, అంతే. 181 00:10:45,312 --> 00:10:47,439 దాని గురించే మీతో మాట్లాడదామనుకున్నా. 182 00:10:47,523 --> 00:10:50,025 ఇంకో రోగి వచ్చే సమయం అయిపోయింది, ఇక వెళ్తా మరి. 183 00:10:50,108 --> 00:10:52,027 -నీ చేతికి గడియారం లేదు కదా. -చచ్చిపోవచ్చు కదా, గ్యాబీ. 184 00:10:52,110 --> 00:10:53,904 -సరే. -అందరికీ ఈ రోజు బాగానే ఉందని ఆశిస్తున్నా, 185 00:10:53,987 --> 00:10:57,908 నేను మాత్రం ఈ సంగతిని పద్ధతి ప్రకారం నడిపిస్తా. 186 00:11:04,831 --> 00:11:07,417 ఇంత తాగితే చస్తావు తెలుసా. 187 00:11:09,211 --> 00:11:10,587 అలా అనకు, పాల్. 188 00:11:14,424 --> 00:11:15,425 ఛ. 189 00:11:18,971 --> 00:11:20,389 హేయ్, జే బాబూ. 190 00:11:21,181 --> 00:11:22,182 ఎక్కడికి వెళ్తున్నావు? 191 00:11:22,266 --> 00:11:23,642 ఇంటికి. 192 00:11:23,725 --> 00:11:27,271 ఇవాళ నాకు అంతా ఏదోలా ఉంది, కాబట్టి ఇంటికి వెళ్లి స్నానం చేస్తా. 193 00:11:27,855 --> 00:11:29,982 బాత్రూమ్ లో టీవీ పెట్టించా, అక్కడ సినిమాలు చూడవచ్చని. 194 00:11:30,065 --> 00:11:31,567 సూపర్. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా. 195 00:11:31,650 --> 00:11:33,735 -అందుకు నాకు ఆనందంగానే ఉంది. -అది సూపర్ గా ఉంది. హా. 196 00:11:33,819 --> 00:11:36,363 విషయం ఏంటంటే, నీకు ఒక రెఫరల్ ని ఇస్తున్నా, సరేనా? 197 00:11:36,446 --> 00:11:37,823 ఇది చాలా తేలికైనది. 198 00:11:37,906 --> 00:11:40,868 యువ సైనికుడు, విదేశాలలో పని చేశాడు, ఆరు నెలల క్రిందట విధులు ముగించుకొని వచ్చాడు. 199 00:11:40,951 --> 00:11:44,037 దాడులకి పాల్పడుతున్నారని ఊరికే అరెస్ట్ అవుతున్నాడు, అందుకని అతని అమ్మానాన్నలు కంగారు పడుతున్నారు. 200 00:11:44,121 --> 00:11:45,747 -అది తేలికైనది కాదే. -అబ్బా. 201 00:11:45,831 --> 00:11:49,626 ఇవాళ నేను చాలా మంది రోగులను చూశాను, నీ కోసం నీ రోగులను కూడా చాలాసార్లు చూశాను. 202 00:11:50,210 --> 00:11:52,754 స్నానం చేస్తూ సినిమా చూడాలని చాలా ఆశలు పెట్టుకున్నాను. 203 00:11:53,255 --> 00:11:54,590 ఒరిజినల్ "హోమ్ ఎలోన్"ని ఇంత దాకా నేను చూడలేదు. 204 00:11:57,384 --> 00:11:59,344 నీకు కావలసిన పని చేసేదాకా అలా నన్ను చూస్తూనే ఉంటావా? 205 00:12:02,014 --> 00:12:04,057 -అలాగే. -సూపర్. 206 00:12:06,351 --> 00:12:07,477 ఏం చేస్తున్నావు? 207 00:12:08,103 --> 00:12:09,229 అది నీకు తర్వాత అర్థం అవుతుందిలే. 208 00:12:10,147 --> 00:12:11,356 నీకు ఆ సినిమా బాగా నచ్చుతుంది, గురూ. 209 00:12:13,275 --> 00:12:14,276 షాన్. 210 00:12:16,820 --> 00:12:20,073 సారీ, ఇక్కడ చాలా కాగితాలు ఉన్నాయి. 211 00:12:21,241 --> 00:12:24,328 ముందు అసలు మీరు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిందో చెప్పగలరా? 212 00:12:25,370 --> 00:12:28,040 బారులో గొడవలు, కోపాన్ని నియంత్రించుకోవాలని న్యాయస్థానం ఆదేశం వగైరా వగైరా వగైరా. 213 00:12:29,166 --> 00:12:30,542 అబ్బో… మూడుసార్లు వగైరా అని చెప్పావు. 214 00:12:31,752 --> 00:12:33,378 అసలేం జరిగిందో చెప్పగలరా? 215 00:12:34,129 --> 00:12:36,590 ఎప్పుడూ జరిగేదే. ఎవరోకరు నా చంకలో వచ్చి కూర్చుంటారు. 216 00:12:36,673 --> 00:12:37,966 నాకు అది నచ్చదు. 217 00:12:38,050 --> 00:12:40,052 అతను నా భుజాన్ని గుద్దాడు, "నీ యెంకమ్మ" అన్నట్టు. 218 00:12:40,135 --> 00:12:41,178 "నీ యెంకమ్మ" అని అన్నాడా? 219 00:12:42,346 --> 00:12:44,139 -అనలేదు. -అర్థమైంది. 220 00:12:44,223 --> 00:12:47,059 అయితే "నీ యెంకమ్మ" అని అర్థం వచ్చేలా గుద్దాడు అన్నమాట. నాకు అలాంటివి నచ్చవు. 221 00:12:49,394 --> 00:12:51,188 -ఇప్పుడు మీరు నన్ను అలానే చూస్తున్నారా? -ఏమో. 222 00:12:51,772 --> 00:12:52,648 సరే. 223 00:12:52,731 --> 00:12:54,775 చూడండి, అదేమంత పెద్ద విషయం కాదు. 224 00:12:55,526 --> 00:12:58,362 రెండు మూడు సార్లు బారులో గొడవపడ్డాను. వాళ్లు పోలీసులని పిలిచారు, ఇంకా… 225 00:12:58,445 --> 00:13:00,405 -మీరు ఆవలిస్తున్నారా? ఇప్పుడు మీరు ఆవలించారా? -లేదు. 226 00:13:00,489 --> 00:13:03,825 -అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? -సరే, చూడండి, నేను ఆవులించిన మాట వాస్తవమే. 227 00:13:03,909 --> 00:13:06,328 మన్నించాలి. కానీ అది మీ వల్లనో, మీ కథ వల్లనో కాదు. 228 00:13:06,411 --> 00:13:07,454 మీరు చెప్పండి. 229 00:13:07,538 --> 00:13:09,831 తొక్కలే. ఇక నేను వెళ్లవచ్చా? 230 00:13:12,543 --> 00:13:14,878 హా. తప్పకుండా. 231 00:13:18,841 --> 00:13:19,883 సారీ. 232 00:13:21,218 --> 00:13:22,219 ఛ! 233 00:13:31,436 --> 00:13:32,437 హలో? 234 00:13:40,654 --> 00:13:43,198 బాబోయ్, టియా. ఇది దారుణంగా ఉంది. 235 00:13:44,616 --> 00:13:45,951 నీకు ఓ మానసిక సమస్య ఉంది. అది నీకు తెలుసా? 236 00:13:46,034 --> 00:13:48,745 ఇవాళ చాలా పనులు చేశా. ఇది నాకు కాస్త విశ్రాంతినిస్తుంది. 237 00:13:48,829 --> 00:13:51,248 నీకో విషయం చెప్పనా, వీళ్లని నేను ఓడించేసేయగలను. 238 00:13:51,832 --> 00:13:53,917 -అవునా? -హా, నియమాలు అనేవి లేకపోతే, 239 00:13:54,960 --> 00:13:56,253 నేను గిచ్చుతాను. 240 00:13:57,129 --> 00:13:59,506 వద్దు. గిచ్చవద్దు. 241 00:13:59,590 --> 00:14:00,716 ఆగు. అక్కడే ఆగిపో. 242 00:14:00,799 --> 00:14:02,801 వద్దు… గిచ్చవద్దు. వద్దు బాబూ. 243 00:14:02,885 --> 00:14:04,178 -నేను చేయనులే… గిచ్చుతా! -ఆపు. 244 00:14:06,430 --> 00:14:07,681 సరే. సరే. 245 00:14:10,684 --> 00:14:12,853 నాకు చాలా బలం ఉంది! 246 00:14:14,688 --> 00:14:16,899 -నీ పక్కటెముక విరిగిన శబ్దం వినిపించింది. -అయ్యో. 247 00:14:16,982 --> 00:14:18,400 జిమ్మీ! 248 00:14:18,483 --> 00:14:20,068 -వావ్. -ఓరి దేవుడా. 249 00:14:20,152 --> 00:14:22,404 దొరికేశావు. ఇప్పుడేం చేస్తావు? 250 00:14:36,376 --> 00:14:38,545 -హాయ్. -హాయ్. 251 00:14:48,430 --> 00:14:51,099 -ఎంత వాలుగా ఉంటుంది? -కొండనా? 252 00:14:51,183 --> 00:14:52,184 -వాలే అది. -నిజంగా? 253 00:14:52,267 --> 00:14:54,436 చాలా వాలుగా ఉంటుంది. అంచుకు వచ్చాక దూకేస్తారు. 254 00:15:10,077 --> 00:15:11,453 అబ్బా. అడ్డు లెగండి. 255 00:15:19,044 --> 00:15:20,087 హలో. 256 00:15:20,170 --> 00:15:22,130 -నువ్వు నా మొక్కల్లో ఉన్నావు. -చాలా బాగా పెంచుతున్నారు వీటిని. 257 00:15:22,214 --> 00:15:23,674 వీటిని అలంకరణ మొక్కలంటారా? 258 00:15:23,757 --> 00:15:25,717 నాకేం తెలుసు, జిమ్మీ! ఎవరో వచ్చి చేసి వెళ్తారు. 259 00:15:27,803 --> 00:15:28,887 ఆలీస్ ఎలా ఉంది? 260 00:15:29,680 --> 00:15:30,681 బాగానే ఉన్నావా, ఆలీస్? 261 00:15:33,267 --> 00:15:35,853 తను బాగానే ఉంది. ఆహారం తింది. హోమ్ వర్క్ కూడా చేసేసింది. 262 00:15:35,936 --> 00:15:38,188 -ఇప్పుడే ఫుట్ బాల్ ప్రాక్టీస్ కూడా చేసేసింది. -ఫుట్ బాల్ ప్రారంభమైందా? 263 00:15:38,272 --> 00:15:41,483 హా, ప్రారంభమైంది, తను అదరగొట్టేస్తోంది. 264 00:15:44,027 --> 00:15:48,115 మన్నించు, నిన్ను ఓ విషయం అడగాలి, నువ్వు ఎప్పుడూ ఇలానే ప్రవర్తిస్తావా? 265 00:15:50,367 --> 00:15:51,368 నాకు తెలీదు. 266 00:15:53,203 --> 00:15:54,371 సరే మరి. 267 00:15:54,454 --> 00:15:56,206 నువ్వు తినలేదు. నీకు ఒక ప్లేటులో పెట్టుకొస్తా ఆగు. 268 00:16:01,753 --> 00:16:03,797 ఏం చేస్తున్నావు? తలుపు దగ్గరకి రా. 269 00:16:04,464 --> 00:16:06,967 -ఓరి దేవుడా. -సరే. ఇరుక్కుపోయా నేను ఇక్కడ. 270 00:16:10,429 --> 00:16:12,389 ఆలీస్, హేయ్. ఎలా గడిచింది ఈరోజు? ఏమన్నా… 271 00:16:13,056 --> 00:16:14,099 తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాంలే. 272 00:16:14,683 --> 00:16:15,642 థ్యాంక్యూ. 273 00:16:17,102 --> 00:16:18,896 -ఇందులో లెగ్ పీసులున్నాయా లేకపోతే… -వామ్మోయ్! 274 00:16:18,979 --> 00:16:21,773 -ఉంటే ఏంటి, లేకపోతే ఏంటిలే! సూపర్ గా ఉంటుంది. -ఆలీస్ చాలా మంచి పిల్ల, జిమ్మీ, 275 00:16:21,857 --> 00:16:22,858 తేరుకొనే లోపే, 276 00:16:22,941 --> 00:16:25,110 తను కాలేజీలో చేరే రోజు వస్తుంది, నువ్వు ఇలానే ఉంటే, తను ఇంటికి 277 00:16:25,194 --> 00:16:27,779 రావడానికి కూడా ఇష్టపడదు, అప్పుడు నువ్వే బాధపడతావు. 278 00:16:28,697 --> 00:16:31,158 -తనకి ఇప్పటికి కూడా ఇంటికి రావడం ఇష్టం లేదనుకుంటా. -సూపర్. 279 00:16:32,784 --> 00:16:34,119 మళ్లీ మంచి తండ్రిగా మారు, బాసూ. 280 00:16:35,037 --> 00:16:36,038 ఇక బయలుదేరు. 281 00:16:39,791 --> 00:16:41,168 -జిమ్మీ. -హేయ్, డెరెక్. 282 00:16:41,251 --> 00:16:43,587 పిల్లలని పెంచే బాధ్యత తీరిపోయిందని సంబరపడ్డా, కానీ నీ పుణ్యమా అని తప్పట్లేదు. 283 00:16:43,670 --> 00:16:47,174 దానిదేముందిలే. హేయ్, డెరెక్, భోజనం లొట్టలేసుకొని మరీ తింటావు చూడు. 284 00:16:47,257 --> 00:16:49,384 -డిన్నర్ అదిరింది. -ముందు మిగిలి ఉండాలి కదా. 285 00:16:55,390 --> 00:16:58,101 ఆలీస్ తో మునుపటిలా మంచిగా ఉండాలనుకోవడం మంచిదే. 286 00:16:59,061 --> 00:17:01,647 మరీ ఎక్కువ కష్టపడకు. బొక్కబోల్తా పడతావు. 287 00:17:01,730 --> 00:17:04,900 ఏమో మరి. తనకి ఆమ్లెట్లు అంటే ఇష్టం, కాబట్టి లాభం ఉంటుందనే అనుకుంటున్నా. 288 00:17:04,983 --> 00:17:06,984 నేను కనుక పప్పులో కాలేసుంటే రేపు ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పు, 289 00:17:07,069 --> 00:17:08,362 మొహమాటపడకు. 290 00:17:09,363 --> 00:17:10,531 కాల్స్ మాట్లాడటానికే కదా నేను ఉండేది. 291 00:17:10,614 --> 00:17:12,074 నీ సలహాకి థ్యాంక్స్… 292 00:17:12,156 --> 00:17:14,992 అదే మరి. ఉంటాను ఇక. బై. 293 00:17:15,786 --> 00:17:17,037 దరిద్రుడు. 294 00:17:17,788 --> 00:17:21,750 హేయ్ ఇవాళ ప్రాక్టీస్ ముందే ఉందా? ఫుట్ బాల్ ప్రారంభమైంది కదా, దాని కోసమేనా? 295 00:17:21,834 --> 00:17:22,960 బరువులు ఎత్తడానికి శిక్డణ ఇస్తారు. 296 00:17:23,042 --> 00:17:25,212 వావ్. నాకు అదేం కొత్త కాదులే. 297 00:17:28,048 --> 00:17:32,803 సరే మరి. వ్యాయామానికి ప్రొటీన్ అవసరం కాబట్టి నేను నీకు ఆమ్లెట్ చేస్తున్నా. 298 00:17:32,886 --> 00:17:34,221 నాకు నా ఓట్స్ చాలులే. 299 00:17:34,304 --> 00:17:35,305 అయిపోవచ్చింది. 300 00:17:35,389 --> 00:17:36,640 బై. 301 00:17:40,727 --> 00:17:43,063 -మళ్లీ మీరు వచ్చినందుకు ఆనందంగా ఉంది. -నాకు మరో దారి లేదు కదా. 302 00:17:43,564 --> 00:17:45,107 నీ వల్ల పైసా లాభం కూడా లేదని నాన్నకి చెప్పా, 303 00:17:45,190 --> 00:17:46,942 కానీ మా అమ్మకు ఏం చేయాలో తెలియట్లేదట, 304 00:17:47,025 --> 00:17:48,235 మళ్లీ ఏడవడం మొదలుపెట్టేసింది. 305 00:17:48,318 --> 00:17:49,611 ఇక వేరే దారి లేక వచ్చా మళ్లీ. 306 00:17:49,695 --> 00:17:52,698 నువ్వన్నది నిజమే. పోయినసారి నువ్వు వచ్చినప్పుడు నేను… సరిగ్గా లేను. 307 00:17:53,866 --> 00:17:55,534 నేను పరమచెత్తలా ప్రవర్తించాను. 308 00:17:56,368 --> 00:17:59,246 కానీ నేను దీనిలో దిట్ట అని నీకు చెప్పాలనుకుంటున్నా. 309 00:18:02,416 --> 00:18:03,750 దీన్ని ఆఫ్ చేసి ఉంచాలి. క్షమించు. 310 00:18:08,672 --> 00:18:11,049 -ఈ కాల్ నేను మాట్లాడాలి. -అంతేగా, అంతేగా. 311 00:18:11,717 --> 00:18:12,926 గ్రేస్. హాయ్. 312 00:18:13,510 --> 00:18:15,345 మీరన్నట్టే నేను అతడిని వదిలేశా. 313 00:18:15,429 --> 00:18:17,431 ఇప్పుడు మా చెల్లి ఇంట్లో ఉన్నా. 314 00:18:17,514 --> 00:18:19,641 మీపై నాకు చాలా గర్వంగా ఉంది. 315 00:18:19,725 --> 00:18:22,269 చూడండి, ఇప్పుడు నేను ఒక రోగితో ఉన్నా, కాబట్టి ఫోనులో మాట్లాడలేను. 316 00:18:23,437 --> 00:18:24,980 హా, అతను వేసేద్దామని చూస్తున్నాడు. 317 00:18:25,063 --> 00:18:26,857 వేసేద్దామని చూస్తున్నానా? నేనేమైనా విలనా? 318 00:18:26,940 --> 00:18:28,942 -మీకు మళ్లీ కాల్ చేస్తాను. నిజంగానే చెప్తున్నా. -సరే. 319 00:18:29,026 --> 00:18:31,570 ఏంటంటే… థ్యాంక్యూ, జిమ్మీ. 320 00:18:32,237 --> 00:18:33,822 సరే, బై. 321 00:18:34,907 --> 00:18:36,783 యురేకా సకామికా! 322 00:18:41,663 --> 00:18:44,124 నేను సాయపడిన ఆవిడ కాల్ చేసింది. సరేనా? తనకి నేను చాలా పెద్ద సాయం చేశాను. 323 00:18:44,208 --> 00:18:46,126 సరే. అది నాకు ఎందుకు చెప్తున్నారు? 324 00:18:46,210 --> 00:18:50,130 నాకు ఇంకో అవకాశం ఇచ్చి చూడమని చెప్తున్నా. 325 00:18:51,089 --> 00:18:52,466 చూడండి, నేను మీతో నిజాయితీగా ఒక మాట చెప్పేస్తా. 326 00:18:52,549 --> 00:18:55,636 పోయినసారి మీరు వచ్చినప్పుడు, నేను డ్రగ్స్ తీసుకొని ఉన్నా. తాగాను కూడా. 327 00:18:55,719 --> 00:18:58,180 ఆ ముందు రోజు రాత్రి ఆ పని చేశా. కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల అన్నమాట. 328 00:18:58,263 --> 00:19:01,558 కానీ చూడండి, షాన్, మనిద్దరం దీని గురించి మాట్లాడుకోవాలి. 329 00:19:03,018 --> 00:19:06,063 ఇతడిని చూస్తుంటే, మీ ఇద్దరి మధ్యా జరిగింది చిన్న గొడవలా అనిపించట్లేదు. 330 00:19:06,980 --> 00:19:09,775 ఇతడిని మీరు ఆపకుండా కొట్టారు, 331 00:19:09,858 --> 00:19:11,527 అతను స్పృహ కోల్పోయాక కూడా మీరు ఆపలేదు. 332 00:19:11,610 --> 00:19:12,611 అది నిజమే కదా? 333 00:19:14,947 --> 00:19:16,031 అవును, నిజమే. 334 00:19:16,698 --> 00:19:19,201 మీకు దేని వలన కోపం వస్తుంది? 335 00:19:21,328 --> 00:19:22,996 దేనివల్ల అయినా వచ్చేస్తుంది. అన్నింటికీ వచ్చేస్తుంది. 336 00:19:24,081 --> 00:19:25,165 నన్ను ఎవరైనా గుద్దినప్పుడు. 337 00:19:25,749 --> 00:19:26,917 నాతో పిచ్చికూతలు కూసినప్పుడు. 338 00:19:27,626 --> 00:19:29,169 ఎవరైనా శ్వాస సరిగ్గా ఆడించనప్పుడు. 339 00:19:29,878 --> 00:19:33,799 అలాంటివి ఏమైనా జరిగితే, నేను పట్టు కోల్పోతా. అంతా బ్లాంక్ అయిపోతుంది. 340 00:19:34,383 --> 00:19:36,802 ఆ తర్వాత అంతా ముగిసేదాకా నాకు ఏం జరిగిందో కూడా తెలీదు. 341 00:19:42,516 --> 00:19:43,517 మీరు… 342 00:19:45,519 --> 00:19:46,770 మీరు దాన్ని దూరం చేయగలరా? 343 00:19:49,773 --> 00:19:50,607 తెలీదు. 344 00:19:51,692 --> 00:19:53,861 మరి ఇక్కడికి నేనెందుకు వచ్చినట్టు? 345 00:19:54,653 --> 00:19:55,654 మీకు నాపై నమ్మకం ఉందా, షాన్? 346 00:19:55,737 --> 00:19:56,864 -అస్సలు లేదు. -మరేం పర్వాలేదు. 347 00:19:56,947 --> 00:19:58,991 నేను భయంకరమైన సైక్రియాట్రిస్టును. 348 00:19:59,074 --> 00:20:00,325 ఏంటి? 349 00:20:01,451 --> 00:20:04,121 -మీరు కొట్టడానికి ఎవరినైనా చూద్దాం రండి. -ఒక్క నిమిషం, ఏంటి? 350 00:20:05,289 --> 00:20:06,290 ఎక్కడికి వెళ్తున్నావు? 351 00:20:06,874 --> 00:20:08,083 యార్డ్ 352 00:20:08,166 --> 00:20:11,086 ఎంఎంఏ? మీకు ఇవి నచ్చుతాయా? 353 00:20:11,920 --> 00:20:14,673 నచ్చవు. అవి చాలా ప్రమాదకరమైనవి. 354 00:20:14,756 --> 00:20:16,717 హేయ్, నా స్నేహితుడు షాన్ బాక్సింగ్ చేయాలనుకుంటున్నాడు. 355 00:20:18,844 --> 00:20:20,929 షాన్, మీరు అదరగొట్టేయగలరు. 356 00:20:21,013 --> 00:20:22,306 మీకు భయంగా ఉందని అతనికి తెలియనివ్వకండి. 357 00:20:23,182 --> 00:20:26,185 అతడిని చూడండి. నన్ను కాదు. అతను మిమ్మల్ని ఏమార్చాలని చూస్తున్నాడు. 358 00:20:27,311 --> 00:20:28,270 అంతే. అదరగొట్టేయండి. 359 00:20:29,021 --> 00:20:30,522 అంతే. కొట్టండి! కొట్టండి! 360 00:20:30,606 --> 00:20:31,648 సూపర్. 361 00:20:33,358 --> 00:20:35,110 అయ్యయ్యో, కాళ్లని భలే కదుపుతున్నాడే. 362 00:20:35,194 --> 00:20:36,612 షాన్, అతను కాళ్లను కదుపుతున్నాడు. 363 00:20:36,695 --> 00:20:38,322 బాక్సింగ్ ముగిసేదాకా ఆ పని చేస్తాడు, చూస్తూ ఉండండి. 364 00:20:38,405 --> 00:20:40,449 -అది నాకు తెలుసు. -మీ ఆవేశాన్ని ఆయుధంగా వాడండి! 365 00:20:40,532 --> 00:20:42,993 అతను చాలా వేగంగా కదిలాడు. 366 00:20:43,702 --> 00:20:44,703 మామూలు వేగంగా కాదు. 367 00:20:44,786 --> 00:20:46,288 అయినా, ఆఖరి రౌండులో అతడిని బాగానే కొట్టానులే. 368 00:20:47,998 --> 00:20:48,832 సరే. 369 00:20:51,460 --> 00:20:54,421 దాన్ని మీ పెదానికి పెట్టుకోండి, నొప్పి తగ్గుతుంది. 370 00:20:57,841 --> 00:20:58,842 నిజంగానే తగ్గింది. 371 00:21:00,511 --> 00:21:01,762 షాన్, మీ ఫైల్ చదివాను. 372 00:21:03,013 --> 00:21:06,725 మీరు విదేశాల్లో పని చేసినప్పుడు, మీరు చాలా బాధని, హింసని చూశారు. 373 00:21:07,726 --> 00:21:10,854 ఆ హింస అంతా మీలో పాతుకుపోయింది, అదే ఇలా బయటపడుతూ ఉంది. 374 00:21:11,480 --> 00:21:13,690 మీరు అణగదొక్కాలని చూస్తే, అది మరింతగా ఉప్పొంగుతుంది. అది కార్ల్ జంగ్ అన్నారు. 375 00:21:15,317 --> 00:21:17,611 నాకేం అనిపించిందంటే, కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళను 376 00:21:17,694 --> 00:21:18,904 మీరు పిచ్చిపిచ్చిగా కొట్టారంటే, 377 00:21:18,987 --> 00:21:21,240 అప్పుడు బారులో కానీ, ఇంకెక్కడైనా కానీ మీకు చిరాకు తెప్పించేవాళ్లని 378 00:21:21,323 --> 00:21:23,158 మీరు పిచ్చకొట్టుడు కొట్టకుండా ఉండగలరేమో అని. 379 00:21:23,242 --> 00:21:24,326 పర్వాలేదులే. 380 00:21:26,411 --> 00:21:28,830 ఆ తర్వాత మీ లోలోతుల్లో ఉన్న సమస్యని పరిష్కరించే పని చూద్దాం. 381 00:21:30,040 --> 00:21:31,041 ఇది పని చేస్తుందంటారా? 382 00:21:32,501 --> 00:21:33,335 తప్పకుండా. 383 00:21:34,419 --> 00:21:35,254 సరే. 384 00:21:36,046 --> 00:21:38,590 లేదా దీని వల్ల మీరు మరింత ఉగ్రం అవుతారు, దానితో పాటే మరింత ప్రమాదకరం అవుతారు. 385 00:21:38,674 --> 00:21:39,883 ఏమవుతుందో ఏమో చూద్దాం. 386 00:21:39,967 --> 00:21:43,262 ఏంటి? ఉగ్రమా? బాబోయ్. 387 00:21:44,721 --> 00:21:46,473 అబ్బా. పదండి, మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 388 00:21:46,557 --> 00:21:47,724 ఎవరది? 389 00:21:47,808 --> 00:21:49,434 నా ప్రాణ స్నేహితుడు, బ్రయాన్. 390 00:21:49,518 --> 00:21:51,854 -దయచేసి రండి. గిచ్చుతా, గిల్లుతా. -సరే, వస్తున్నా. అబ్బా! 391 00:21:51,937 --> 00:21:53,480 బాబోయ్, మీకు మామూలు పిచ్చి లేదుగా! 392 00:21:54,273 --> 00:21:56,817 -మీ కన్నా కాదుగా. -అది నిజమే. 393 00:21:56,900 --> 00:21:58,735 అతడిని ఇతరులని కొట్టనిచ్చావా? నిజంగా? 394 00:21:58,819 --> 00:22:02,239 ఈ సాంస్కృతిక పరిస్థితులలో, బలవంతంగా ఒక నల్లవాడిని, 395 00:22:02,322 --> 00:22:03,574 ఇతరులని కొట్టమని చెప్పావా! 396 00:22:04,408 --> 00:22:08,328 ఇది పిచ్చిగా ఉందని నాకు అర్థమైంది, 397 00:22:08,412 --> 00:22:11,039 కానీ అతనికి నాపై విశ్వాసం పెరుగుతోంది. కాబట్టి, నీ అభిప్రాయం ఏంటి? 398 00:22:11,123 --> 00:22:14,626 ఓరి దేవుడా. ఈ నీటి సీసా చూడు, నా సీసాకి పిల్లలా ఉంది కదా. 399 00:22:14,710 --> 00:22:16,003 హా. 400 00:22:16,086 --> 00:22:17,963 హేయ్, ఇలాంటి దానికి పాల్ అంగీకరిస్తాడంటావా? 401 00:22:18,046 --> 00:22:21,133 పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారికి ఒంట్లో నీటి శాతం ఊరికే తక్కువైపోతుంటుందని ఒక వ్యాసంలో చదివా, 402 00:22:21,216 --> 00:22:23,302 కాబట్టి ఈ సీసాని అతని టేబుల్ పై పెడతాను. 403 00:22:23,385 --> 00:22:24,469 అది చాలా మంచి విషయం. ఇంకా… 404 00:22:25,137 --> 00:22:27,639 అది మరీ అతిగా కలుగజేసుకోవడమే కదా, అది నీ సహజ గుణమే అనుకో. 405 00:22:28,515 --> 00:22:29,349 థ్యాంక్స్. 406 00:22:29,433 --> 00:22:31,143 నువ్వు నేను అడిగిన వాటికి ఎందుకు బదులు ఇవ్వట్లేదు? 407 00:22:31,226 --> 00:22:34,938 ఎందుకంటే, నువ్వు షాన్ తో చేసినది చాలా అనైతికమైన పని, 408 00:22:35,022 --> 00:22:37,774 నువ్వు చెప్పింది వింటున్నందుకే, నాకు కూడా అందులో భాగం ఉన్నట్టు అనిపిస్తోంది, 409 00:22:37,858 --> 00:22:39,985 కాబట్టి, నేను నా పనిపై దృష్టి పెట్టుకుంటా, 410 00:22:40,068 --> 00:22:42,654 నీ తొక్కలో విషయాలు నాకు అక్కర్లేదు. 411 00:22:42,738 --> 00:22:44,364 ఇలా చేసినందుకు నువ్వు ఆనందపడాలని కోరుకుంటున్నా. 412 00:22:46,700 --> 00:22:47,743 నాకు ఆనందంగానే ఉంది. 413 00:22:56,001 --> 00:22:57,628 మళ్లీ నీలో ఉత్సాహం కనిపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. 414 00:22:58,212 --> 00:23:00,881 కానీ… నువ్వు చేసేది మంచిది కాదు. 415 00:23:02,841 --> 00:23:04,218 మంచిది కాదు, జిమ్మీ. 416 00:23:06,512 --> 00:23:07,471 సరే మరి. అదరగొట్టేయండి. 417 00:23:09,223 --> 00:23:10,265 ఓరి దేవుడా… 418 00:23:37,626 --> 00:23:40,671 నీ పని అయిపోయింది, గురూ. ఇక పోరాడటం ఆపేయ్. 419 00:23:45,926 --> 00:23:47,386 ఇప్పుడు అర్థమైంది నాకు. 420 00:23:53,475 --> 00:23:54,476 బాబోయ్. 421 00:23:54,560 --> 00:23:56,937 బాబోయ్ పాల్, భయపెట్టేశావు. 422 00:23:57,020 --> 00:23:58,146 కూర్చో, జిమ్మీ. 423 00:23:59,648 --> 00:24:00,732 సరదాగానే మాట్లాడతావా? 424 00:24:00,816 --> 00:24:02,818 ఇప్పుడే షాన్ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే మాట్లాడా. 425 00:24:02,901 --> 00:24:05,904 షాన్ నీ థెరపీ సెషన్ నుండి పన్ను విరగ్గొట్టుకొని ఇంటికి వెళ్ళాడట. 426 00:24:05,988 --> 00:24:07,281 అయితే సరదా సంభాషణ కాదన్నమాట. 427 00:24:07,364 --> 00:24:08,574 నీకు అయితే అస్సలు కాదు. 428 00:24:09,950 --> 00:24:11,910 పరిస్థితులు ఒక్కోటి ఇంతదాకా తీసుకొచ్చాయి అనుకుంటా. 429 00:24:11,994 --> 00:24:14,746 అంటే, గ్రేస్ ని బలవంత పెట్టి తన భర్తని వదిలేసేలే చేయలేకపోయుంటే, 430 00:24:14,830 --> 00:24:17,207 ఇప్పుడు షాన్ ని కూడా బాక్సింగ్ ఆడనివ్వగలిగే వాడిని కాదు కదా. 431 00:24:17,291 --> 00:24:19,418 ఏంటి? ఒక్క నిమిషం, నువ్వు… 432 00:24:20,711 --> 00:24:22,254 నువ్వు… ఏం చేశావు నువ్వు? 433 00:24:22,337 --> 00:24:25,215 లేదు, తనకి మంచే జరిగింది. దేశం విడిచి వెళ్లిపోయింది. తను ఇప్పుడు సంతోషంగానే ఉంది. 434 00:24:26,008 --> 00:24:27,467 నీకు కూర్చోమని చెప్పా కదా. 435 00:24:27,551 --> 00:24:30,179 నేను కూర్చుంటే, నేను అయిపోయా అనే ఫీలింగ్ నాకు కలుగుతుందని కూడా నీకు చెప్పా కదా. 436 00:24:30,262 --> 00:24:31,305 నువ్వు నిజంగానే అయిపోయావు. 437 00:24:33,265 --> 00:24:36,894 రోగుల జీవితాల్లోకి ఇంకాస్త పాలు పంచుకోగలిగితే, వాళ్లకి ఇంకా సాయపడినవాడిని అవుతానని అనిపిస్తోంది, పాల్. 438 00:24:36,977 --> 00:24:39,605 హేయ్, నాలా ఒక్క క్షణం ఆలోచించు. అప్పుడు నిన్ను నువ్వు నమ్మగలవా? 439 00:24:40,189 --> 00:24:41,190 నమ్మలేవు. 440 00:24:42,024 --> 00:24:44,818 కానీ నీలా ఉండే అవకాశం నాకు నువ్వు ఇవ్వలేదు. సరేనా? 441 00:24:45,402 --> 00:24:46,403 చూపిస్తా ఆగు. 442 00:24:50,365 --> 00:24:51,658 ఓరి నీ వేషాలో. 443 00:24:51,742 --> 00:24:55,120 జిమ్మీ, నీతో ఎప్పుడూ కఠినంగా ఉంటున్నందుకు మన్నించవోయ్. 444 00:24:55,662 --> 00:24:58,040 నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది కాబట్టే అలా చేస్తున్నా. 445 00:24:58,123 --> 00:24:59,541 నేను అలా మాట్లాడను. 446 00:25:00,918 --> 00:25:03,170 చూడు బాసూ, నీ గురించి నాకు ఆందోళనగా ఉంది. 447 00:25:03,253 --> 00:25:04,713 నేను అర్థం చేసుకోగలను. 448 00:25:05,714 --> 00:25:12,012 ఈ ఏడాది నేను చాలా ఒడిదుడుకులని ఎదుర్కొన్నాని నాకు తెలుసు. 449 00:25:13,972 --> 00:25:15,599 నేను ఒక విషయాన్ని కనిపెట్టాను అనిపిస్తోంది… 450 00:25:17,267 --> 00:25:18,852 కానీ మీరు నా పని నన్ను చేసుకోనివ్వాలి. 451 00:25:18,936 --> 00:25:24,233 నువ్వు అసలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నమైనా చేస్తున్నావా? హా? 452 00:25:24,316 --> 00:25:27,569 లేదా నీ కెరీర్ ని నాశనం చేసుకొని, నీతో పాటు నా కెరీర్ ని కూడా నాశనం చేద్దామనుకుంటున్నావా? 453 00:25:28,278 --> 00:25:29,279 ఏదైనా జరగవచ్చు. 454 00:25:30,072 --> 00:25:32,658 మన్నించు, పాల్. ఆ జోక్ చండాలంగా ఉంది. నాకు అర్థం… 455 00:25:33,200 --> 00:25:38,288 హేయ్, ఒక పది సెకన్లు మాట్లాడకుండా ఉంటావా, 456 00:25:38,997 --> 00:25:40,415 నేను దీని గురించి ఆలోచిస్తాను. 457 00:25:40,499 --> 00:25:42,125 అలాగే. తప్ప… తప్పకుండా, పాల్. 458 00:25:42,209 --> 00:25:44,378 -దాని వలన మనిద్దరికీ అవకాశం… -మాట్లాడకు అన్నానా? 459 00:25:51,718 --> 00:25:53,303 ఇది… ఇప్పటిదాకా తెరిచే ఉందా? 460 00:25:53,387 --> 00:25:55,013 నోర్మూసుకో. 461 00:25:55,097 --> 00:25:56,348 సరే. 462 00:26:09,194 --> 00:26:10,195 ఇక్కడి నుండి బయటకు వెళ్లిపో. 463 00:26:14,616 --> 00:26:15,909 ఒక్క నిమిషం, ఇది నా ఆఫీసు కదా. 464 00:26:15,993 --> 00:26:17,911 ఇంత సేపటికి తెలిసిందన్నమాట. 465 00:26:23,542 --> 00:26:24,668 అయ్యో. 466 00:26:35,762 --> 00:26:37,598 నువ్వు… నా నుండి ఏం ఆశిస్తున్నావో తెలియట్లేదు. 467 00:26:40,058 --> 00:26:41,143 నీకు సంతోషాన్ని కలిగించేవి ఏంటి? 468 00:26:43,770 --> 00:26:44,771 బ్లూ స్లషీస్ డ్రింక్. 469 00:26:46,356 --> 00:26:47,399 నాకు కూడా. 470 00:26:47,482 --> 00:26:50,319 కానీ నిజంగానే అడుగుతున్నా, చివరిసారిగా నీకు ఎప్పుడు ఆనందంగా అనిపించింది? 471 00:26:54,156 --> 00:26:59,328 నేను ఆనందంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకొన్న ప్రతిసారి, నాకు కోపం వస్తుంది… 472 00:27:02,080 --> 00:27:04,583 ఎందుకంటే, అప్పుడు నేను ఇప్పుడున్న పరిస్థితి గుర్తుకు వచ్చి, ఆ ఆనంద క్షణాలు 473 00:27:04,666 --> 00:27:05,959 గడిచిపోయాయని, మళ్లీ రావని తెలిసిపోతుంది కాబట్టి. 474 00:27:09,546 --> 00:27:10,797 హా, నాకు నీ ఫీలింగ్ అర్థమైంది. 475 00:27:11,798 --> 00:27:13,842 -తొక్కేం కాదు. -కాదు. 476 00:27:19,890 --> 00:27:20,974 నా భార్య చనిపోయింది. 477 00:27:25,771 --> 00:27:28,732 హా, తను… కారు ప్రమాదంలో చనిపోయింది. 478 00:27:31,693 --> 00:27:33,487 చివరిసారిగా మా ఇద్దరికీ గొడవ అయింది, 479 00:27:34,238 --> 00:27:36,865 కాబట్టి అది చాలా దారుణమైనది అన్నమాట. 480 00:27:40,244 --> 00:27:44,623 ఒక్కోసారి మా ఇద్దరి మధ్య గడిచిన అద్భుతమైన క్షణం నాకు గుర్తుకు వచ్చేస్తుంది. 481 00:27:45,457 --> 00:27:47,960 ఎక్కువగా చిన్న చిన్న జ్ఞాపకాలే గుర్తొస్తుంటాయి. 482 00:27:50,128 --> 00:27:51,880 నేను ఆ జ్ఞాపకం నుండి బయటపడినప్పుడు, నాకు… 483 00:27:54,049 --> 00:27:56,218 తను ఇక్కడ లేనందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. 484 00:27:59,471 --> 00:28:04,518 కానీ తను గుర్తొచ్చినా కూడా, బాధ కలగని రోజు రావాలని కోరుకుంటున్నా. 485 00:28:09,189 --> 00:28:12,234 -మీరు ఇవన్నీ నాకు చెప్పాలా? -చెప్పకూడదు. 486 00:28:22,160 --> 00:28:23,287 వాకబు చేస్తున్నానంతే - అంతా బాగానే ఉందా? 487 00:28:23,370 --> 00:28:24,621 నా చెల్లి ఇంటి పెరట్లో నేనూ, నా చెల్లి 488 00:28:27,833 --> 00:28:30,294 -హేయ్, జిమ్మీ. -గుడ్ మార్నింగ్, జిమ్మీ. ఏంటి సంగతి? 489 00:28:30,377 --> 00:28:33,380 -నాకు నచ్చని కుక్కని వాకింగ్ కి తీసుకెళ్తున్నా. -నా రోగి తన చెల్లెలి ఇంటికి వెళ్లిపోయింది. 490 00:28:33,463 --> 00:28:35,966 మనిద్దరికీ ఈ రోజు శుభారంభమే అనుకుంటా. 491 00:28:41,555 --> 00:28:42,556 మీకంత సీన్ లేదు. 492 00:28:45,142 --> 00:28:46,602 హేయ్, పాప లేచింది. 493 00:28:48,020 --> 00:28:50,898 నువ్వు టిఫిన్ చేసే ఓట్స్ కోసం నేను తాజా బ్లూబెర్రీలు తెచ్చాను, 494 00:28:50,981 --> 00:28:52,983 ఎందుకంటే, నీకు ఓట్స్ అంటే ఇష్టమని నాకు తెలుసు. 495 00:28:53,066 --> 00:28:55,694 నీకు తప్ప ఓట్స్ అంటే ఇష్టపడే వాళ్లు ఎవరూ ఉండరు, రుచి ఉండదు, పాడూ ఉండదు. 496 00:28:56,278 --> 00:28:57,279 మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. 497 00:28:57,362 --> 00:28:59,656 నువ్వు కూర్చొని టిఫిన్ తిను. 498 00:29:00,157 --> 00:29:02,242 నేను ఇటు వైపు తిరిగి ఉంటా. 499 00:29:11,251 --> 00:29:13,795 -హేయ్, నా జెర్సీ చూశావా? -హా. 500 00:29:16,298 --> 00:29:17,674 ఉతికాను. 501 00:29:20,677 --> 00:29:23,805 నువ్వు ఇన్ని చేసినా, చాలదు. 502 00:29:24,431 --> 00:29:28,310 నువ్వు చాలా కాలం, నష్టం నీ ఒక్కడికే జరిగిందన్నట్టు ప్రవర్తించావు, 503 00:29:28,393 --> 00:29:29,811 కానీ అది మనిద్దరికీ జరిగింది. 504 00:29:31,188 --> 00:29:32,523 నాకు కూడా జరిగింది. 505 00:29:33,357 --> 00:29:35,984 దాన్ని నేను సొంతంగా చూసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు మరో దారి లేకుండా పోయింది. 506 00:29:36,068 --> 00:29:40,447 కాబట్టి, బ్లూబెర్రీలు, ఇంకా ఒక చొక్కాని ఉతికినంత మాత్రాన, నువ్వు చేసిన దానికి 507 00:29:40,531 --> 00:29:42,241 నిన్ను మన్నించేస్తాను అనుకోకు. 508 00:30:04,137 --> 00:30:05,138 ఏమైనా సమస్యనా? 509 00:30:19,736 --> 00:30:20,737 హేయ్, బాసూ. 510 00:30:34,543 --> 00:30:36,044 అతను నన్ను గుద్ది ఉండకూడదు. 511 00:30:37,337 --> 00:30:40,549 నేను నడుస్తూ ఉండగా ఒకడు నన్ను గుద్దాడు. నా భుజాన్ని గుద్దాడు. 512 00:30:41,717 --> 00:30:43,427 -అయితే ఏం జరిగింది? -ఏం జరిగిందో చెప్తా. 513 00:30:43,510 --> 00:30:47,931 అతని ముఖాన్ని చూసినప్పుడు, నాకు అది కళ్లకు కట్టినట్టు కనిపించింది. 514 00:30:48,015 --> 00:30:50,392 అతడిని పిచ్చకొట్టుడు కొట్టినట్టు. భలేగా అనిపించింది అది. 515 00:30:52,060 --> 00:30:53,437 ఆ తర్వాత నేను అక్కడి నుండి వెళ్లిపోయా. 516 00:30:54,521 --> 00:30:57,441 చూడండి, మీతో మాట్లాడాలనిపించింది కాబట్టే మీకు కాల్ చేశాను, సరేనా? 517 00:30:57,524 --> 00:30:58,609 మీరు నా థెరపిస్ట్ కదా. 518 00:30:58,692 --> 00:31:00,402 దీనితో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, బాసూ. 519 00:31:00,485 --> 00:31:04,072 నాకు… నాకేం అర్థం కాలేదు. 520 00:31:06,158 --> 00:31:09,369 అదీ. అదీ లెక్క! 521 00:31:09,453 --> 00:31:11,038 ఇద్దరిని మార్చేశాను! 522 00:31:11,121 --> 00:31:14,082 -ఏం చేస్తున్నారు, బాసూ? -పండగ చేసుకుంటున్నా, షాన్, ఇది మనకి విజయం. 523 00:31:14,166 --> 00:31:16,376 మీరు ఆ చెత్తగాడిని చంపకుండా వదిలేశారు. అంటే, పురోగతి సాధించినట్టే. 524 00:31:16,460 --> 00:31:19,588 చూడండి, కోపం రావడం సహజమే. నేను ఎప్పుడూ కోపంగానే ఉంటా మరి. 525 00:31:19,671 --> 00:31:21,381 మీరు సాధించారు. కానివ్వండి, పండగ చేసుకుందాం. 526 00:31:21,465 --> 00:31:22,674 -మీకు గాల్లో ఎగరాలని లేదా? -లేదు. 527 00:31:22,758 --> 00:31:24,343 -ఛాతిని చరచాలని లేదా? -లేదు, పర్వాలేదు. 528 00:31:25,219 --> 00:31:26,345 భలేవారే. 529 00:31:27,721 --> 00:31:28,805 హా. సరే. 530 00:31:35,229 --> 00:31:37,147 అదీలెక్క! ఆకలిగా ఉందా? నాకు ఆకలిగా ఉంది. 531 00:31:37,231 --> 00:31:40,067 -మీరు మామూలు పిచ్చోళ్లు కాదు. -అలా అంటారేంటి! నేను చాలా ఆనందంగా ఉన్నా. 532 00:31:40,150 --> 00:31:41,777 -డిన్నర్ కి వెళ్దామా? -అలాగే. 533 00:31:42,444 --> 00:31:43,612 మీ పాపకి మీరు అన్నం పెట్టాలి కదా? 534 00:31:43,695 --> 00:31:46,448 హా, తను… తనకి ఫుట్ బాల్ ఆట ఉంది. 535 00:31:46,532 --> 00:31:48,116 మరి మీరు అక్కడికి వెళ్లలేదే? 536 00:31:48,700 --> 00:31:50,118 నేను కాల్ చేశా కాబట్టే వెళ్లలేకపోయారా ఏంటి? 537 00:31:50,202 --> 00:31:53,539 లేదు, అది కాదులే… నేను దరిద్రుడిని కదా, అందుకే. 538 00:31:55,290 --> 00:31:57,584 తొక్కేం కాదు. వెళ్దాం పదండి. 539 00:32:03,131 --> 00:32:04,132 సరే. 540 00:32:16,103 --> 00:32:16,937 ఓరి నాయనోయ్. 541 00:32:18,605 --> 00:32:21,441 బాబోయ్. మనం సమయానికి వెళ్లాం. మరో పది నిమిషాల్లో ఆట ప్రారంభమవుతుంది. 542 00:32:21,525 --> 00:32:23,151 ఇంత ట్రాఫిక్ ఉందేంటి? 543 00:32:23,777 --> 00:32:25,028 ఫుట్ బాల్ ఆట కారణంగానా? 544 00:32:25,779 --> 00:32:28,115 హై స్కూల్ ఆడపిల్లలు ఆడే ఫుట్ బాల్ ఆటకి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మరి. 545 00:32:28,198 --> 00:32:29,241 సరే మరి. 546 00:32:31,660 --> 00:32:32,744 ఒక్క నిమిషం ఆగండి. 547 00:32:32,828 --> 00:32:34,288 షాన్, గట్టిగా దేన్నైనా పట్టుకో. 548 00:32:37,082 --> 00:32:38,083 హేయ్! హేయ్! 549 00:32:38,166 --> 00:32:40,043 మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందంతే. పరుగెత్తుకుంటూ వెళ్లిపోదాం. 550 00:32:40,127 --> 00:32:41,837 కారును ఇక్కడే పెట్టేసి వెళ్లిపోతారా? 551 00:32:41,920 --> 00:32:43,213 నేను పాసడీనా తెల్లోడిని. 552 00:32:43,297 --> 00:32:46,258 పోలీసులు వచ్చారంటే నా కారును తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలేస్తారు. పదండి. 553 00:32:46,967 --> 00:32:48,260 మీకు మంచిదేలే. 554 00:32:48,886 --> 00:32:49,887 నా అంత వేగంగా పరుగెత్తాలి! 555 00:33:13,410 --> 00:33:14,745 మీ వెనకే ఉన్నా! 556 00:33:22,544 --> 00:33:23,462 మీరు ఎక్కగలరు. 557 00:33:24,588 --> 00:33:26,340 సరే. సరే. 558 00:33:26,423 --> 00:33:27,716 ఇప్పుడు కాలు పైకి పెట్టాలి. 559 00:33:30,010 --> 00:33:32,054 బాబోయ్, తగల రాని చోట తగిలిందే. 560 00:33:32,137 --> 00:33:33,138 సరే మరి. 561 00:33:56,495 --> 00:33:57,496 అయ్య బాబోయ్. 562 00:33:58,622 --> 00:34:01,333 మనం దగ్గరికి వచ్చేశాం. అది కనిపిస్తోందా? మనం వెళ్లాల్సింది అక్కడికే. 563 00:34:01,416 --> 00:34:03,126 మీరు ఈ గుట్ట ఎక్కగలరు! ఏమంటారు? 564 00:34:04,670 --> 00:34:07,047 -పదవయ్యా, స్వామీ. -సరే మరి. నా వెనకే రండి. 565 00:34:21,895 --> 00:34:24,481 -గురూ! -ఇక నా వల్ల కాదు. 566 00:34:25,399 --> 00:34:28,277 నేను వ్యాయామం చేసి ఏడాది పైనే అయింది. అయినా, తనేమీ పట్టించుకోదు. 567 00:34:28,360 --> 00:34:29,360 పట్టించుకుంటుంది. 568 00:34:31,697 --> 00:34:32,697 నా చేతిని పట్టుకోండి. 569 00:34:35,784 --> 00:34:39,496 -సిద్ధంగా ఉన్నారా? ముందు వెళ్దాం. మీరు చేయగలరు. -సరే. 570 00:34:40,163 --> 00:34:42,331 ఇంతే. వచ్చేశాం. 571 00:34:42,416 --> 00:34:44,793 మీరేది అంటే అదే. నాకు ఏమీ అర్థం కావట్లేదు. 572 00:34:51,550 --> 00:34:53,635 -హేయ్, నేనేమైనా మిస్ అయ్యానా? -ఆట ఇప్పుడే మొదలైంది. 573 00:34:53,719 --> 00:34:56,221 సరే. ఇప్పుడే మొదలైంది. సమయానికి వచ్చేశాం. ఇప్పుడే మొదలైంది. 574 00:34:56,763 --> 00:34:59,183 నేను వచ్చా! వచ్చేశా. 575 00:35:05,814 --> 00:35:06,648 యాహూ! వావ్! 576 00:35:17,201 --> 00:35:18,619 -వావ్. హా. -చూశారా? 577 00:35:19,203 --> 00:35:20,204 అదరగొట్టేయ్, ఆలీస్! 578 00:35:22,164 --> 00:35:23,874 అదరగొట్టేయ్, ఆలీస్! 579 00:35:23,957 --> 00:35:26,668 -తను బాగా ఆడుతోంది. హా. -అవును. 580 00:35:27,544 --> 00:35:28,837 తను మంచి పిల్ల. 581 00:35:41,683 --> 00:35:42,893 హేయ్, బాసూ. 582 00:35:43,477 --> 00:35:45,270 నన్ను వదిలేయమని నా భార్యకి చెప్పావా? 583 00:35:45,354 --> 00:35:46,647 అందుకేనా నేను నీకు ఫీజు ఇచ్చింది? 584 00:35:50,859 --> 00:35:52,277 అయిపోయావు రా, చచ్చినోడా. 585 00:35:53,570 --> 00:35:54,905 నీకూ తన్నులు తినాలనుందా? 586 00:35:55,614 --> 00:35:56,823 షాన్? షాన్, నాకేం కాలేదు. 587 00:36:02,579 --> 00:36:05,999 షాన్. షాన్, వద్దు, వద్దు. అతను పడిపోయాడు, షాన్. ఇక వదిలేయ్. 588 00:36:06,083 --> 00:36:07,793 -వద్దు. నాకేమీ కాలేదు, షాన్. -నీ యెంకమ్మ… 589 00:36:08,961 --> 00:36:11,213 చాలా దెబ్బలు తిన్నాడు. ఇక ఆపేయ్. 590 00:36:11,296 --> 00:36:12,130 ఎవరైనా రక్షించండి! 591 00:36:13,215 --> 00:36:15,717 -ఎవరైనా కాపాడండి! హేయ్! -వదలండి! నన్ను వదలండి! 592 00:36:18,637 --> 00:36:21,390 -గొడవ మొదలుపెట్టింది నేను కాదు. -సరే. కారు ఎక్కండి. తల జాగ్రత్త. 593 00:36:33,151 --> 00:36:34,152 హేయ్. 594 00:36:36,738 --> 00:36:38,031 ఆటకి వచ్చినందుకు థ్యాంక్స్. 595 00:36:45,831 --> 00:36:47,416 నేను ముందే వచ్చి ఉండేవాడిని. 596 00:36:48,041 --> 00:36:49,084 కానీ… 597 00:36:55,215 --> 00:36:57,593 నువ్వు మీ అమ్మలాగే ఉంటావు. 598 00:37:49,436 --> 00:37:51,438 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్