1 00:00:41,792 --> 00:00:43,172 17వ అధ్యాయం 2 00:00:43,252 --> 00:00:46,342 "ఇందులో వుల్ఫ్బాయ్ తన కలలను అనుసరిస్తాడు" 3 00:01:59,578 --> 00:02:00,578 హలో? 4 00:02:00,662 --> 00:02:01,662 అమ్మా? 5 00:02:02,164 --> 00:02:04,254 నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. 6 00:02:04,333 --> 00:02:06,713 నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. 7 00:02:07,419 --> 00:02:10,709 అది పరవాలేదులే. నువ్వు వచ్చేశావు కదా. 8 00:02:10,797 --> 00:02:13,427 నువ్వు మా అమ్మ కాదు.నువ్వెవరు? 9 00:02:13,509 --> 00:02:14,929 ఒక స్నేహితురాలిని. 10 00:02:15,010 --> 00:02:17,760 నీకు నిజం చెప్పగల స్నేహితురాలిని. 11 00:02:17,846 --> 00:02:18,886 నిజమా? 12 00:02:18,972 --> 00:02:20,022 దేని గురించి? 13 00:02:20,098 --> 00:02:23,978 నువ్వు నిజంగా ఎవరన్నదినీకు తెలుసుకోవాలని లేదా? 14 00:02:37,366 --> 00:02:39,486 ఫ్లూఫ్, ఏం చేస్తున్నావు? 15 00:02:42,120 --> 00:02:43,410 వుల్ఫీ? 16 00:02:43,497 --> 00:02:45,207 వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? 17 00:02:51,588 --> 00:02:53,048 హే, జాండ్రా. 18 00:02:54,049 --> 00:02:55,799 నీ ముఖంలో... 19 00:02:55,884 --> 00:02:57,264 జాండ్రా? 20 00:02:57,344 --> 00:03:00,314 వుల్ఫీ లేడు.నిద్రలో నడుస్తున్నాడనుకుంటాను. 21 00:03:07,771 --> 00:03:09,311 నేను చెప్పాను కదా. 22 00:03:09,398 --> 00:03:10,938 వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? 23 00:03:11,024 --> 00:03:14,364 మనం వాడిని నిద్రలేపి అడగాలి. 24 00:03:14,444 --> 00:03:16,664 వుల్ఫీ! వుల్ఫీ! 25 00:03:17,906 --> 00:03:19,196 క్షమించండి. 26 00:03:19,283 --> 00:03:21,083 అల్లరి మూక. 27 00:03:23,912 --> 00:03:24,962 ఇప్పుడు ఏం చేద్దాం? 28 00:03:38,468 --> 00:03:39,968 అది పని చేయలేదు. 29 00:03:41,346 --> 00:03:43,346 అయినా బాగా ప్రయత్నించావు, ఫ్లూఫ్. 30 00:03:45,893 --> 00:03:47,193 ఇప్పుడు, ఇప్పుడేం చేద్దాం? 31 00:03:48,103 --> 00:03:50,903 ఏమో. నువ్వే ఏదైనా ప్లాన్ ఆలోచించవచ్చు కదా? 32 00:03:52,149 --> 00:03:53,609 మనం వాడికి చక్కిలిగింతలు పెడితే? 33 00:03:54,902 --> 00:03:57,032 ఇంత కన్నా మంచి ప్లాన్ ఆలోచించచ్చు కదా? 34 00:03:57,112 --> 00:04:00,072 వాడు చక్కిలిగింతలుపెట్టే వీటిని తట్టుకుని... 35 00:04:00,157 --> 00:04:02,737 నిద్ర పోలేడు. 36 00:04:03,785 --> 00:04:04,905 వాడు ఎక్కడికి వెళ్ళాడు? 37 00:04:09,291 --> 00:04:10,291 అక్కడున్నాడు. 38 00:04:10,375 --> 00:04:11,915 వాడు రివర్ ల్యాబ్ కి వెళ్తున్నాడు. 39 00:04:27,851 --> 00:04:28,891 అయ్యో! 40 00:04:46,078 --> 00:04:48,078 అబ్బా. 41 00:04:48,163 --> 00:04:50,123 -పద, స్ప్రౌట్. వాడిని మనం వదిలిపెట్టలేం.-అవును! 42 00:04:50,207 --> 00:04:53,627 ఏంటి? కాదు. మనం తొందరపడద్దు. 43 00:04:58,715 --> 00:04:59,715 హే, ఇది సరదాగా ఉంది! 44 00:05:00,425 --> 00:05:01,715 ఇదేంటి? 45 00:05:01,802 --> 00:05:03,012 ఇదొక రివర్లింగ్. 46 00:05:03,095 --> 00:05:06,135 నదులు, వాగులకు ఆకారం ఇవ్వడానికిరివర్ స్ప్రైట్లు వాటిని ఉపయోగిస్తాయి. 47 00:05:07,099 --> 00:05:08,389 అది మనల్ని తినేస్తుందా? 48 00:05:08,475 --> 00:05:10,725 తినదు, స్ప్రౌట్. అది బురదను తింటుంది. 49 00:05:16,149 --> 00:05:17,479 హే, జాండ్రా? 50 00:05:17,568 --> 00:05:19,648 ఆ గుహ ఎక్కడికి వెళ్తుంది? 51 00:05:28,078 --> 00:05:31,328 ఇప్పుడు వదిలిపెట్టకు.నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. 52 00:05:43,552 --> 00:05:45,432 అయ్యో. అయ్యో, అయ్యో... 53 00:05:45,512 --> 00:05:46,932 ఆగు, స్ప్రౌట్. 54 00:05:57,983 --> 00:06:00,153 మళ్ళీ ఇదే చోటుకు వచ్చాము. 55 00:06:00,235 --> 00:06:02,905 పద, స్ప్రౌట్.మనం వుల్ఫ్బాయ్ ని వెతుకుదాం, ఆ ముసలి... 56 00:06:02,988 --> 00:06:05,318 -ఆహ. ఆహ. ఆహా.-బాగుంది. 57 00:06:05,407 --> 00:06:07,327 చూడండి ఎవరొచ్చారో. 58 00:06:07,409 --> 00:06:12,079 వినండి, మిసెస్ క్రాబ్ లేడీ.మా స్నేహితుడు ఎక్కడికి వెళ్ళాడో చూశారా? 59 00:06:12,164 --> 00:06:13,674 ఆ, నేను వాడిని చూశాను. 60 00:06:13,749 --> 00:06:15,829 వాడు హలో చెప్పడానికి కూడా ఆగాలేదు, 61 00:06:15,918 --> 00:06:18,588 ఈ చోటేదో వాడి సొంతం అన్నట్టుఈదుకుంటూ వెళ్ళిపోయాడు. 62 00:06:19,171 --> 00:06:21,421 నిద్రలో ఈతా? 63 00:06:21,507 --> 00:06:23,297 ఇది సీరియస్ విషయం. 64 00:06:23,383 --> 00:06:26,143 ఎంత పొగురు. 65 00:06:26,220 --> 00:06:27,220 ధన్యవాదాలు! 66 00:06:27,304 --> 00:06:32,604 నేనిక్కడికి కొంచెం ప్రశాంతత కోసం వస్తాను,నేను పక్కకి తిరిగిన ప్రతిసారీ... 67 00:06:44,404 --> 00:06:46,324 ఇక ఎక్కువ దూరం లేదు. 68 00:06:49,493 --> 00:06:50,543 వుల్ఫ్బాయ్? 69 00:06:51,787 --> 00:06:54,407 మనం ఎక్కడున్నామో నాకుతెలియదు కానీ నాకిక్కడ భయం వేస్తోంది. 70 00:06:54,498 --> 00:06:57,708 నీకు భయం వేస్తోందా?భయం వెయ్యాల్సింది నాకు. 71 00:06:57,793 --> 00:07:01,513 అద్భుతం. ఇప్పుడు నీకు భయం వేస్తోందికాబట్టి నాకు ఇంకా భయం వేస్తోంది. 72 00:07:03,382 --> 00:07:05,882 నువ్వు దగ్గరకి వచ్చేస్తున్నావు. 73 00:08:15,162 --> 00:08:18,872 త్వరలోనే అంతా వెల్లడి అవుతుంది. 74 00:08:19,416 --> 00:08:20,536 వుల్ఫీ! 75 00:08:33,054 --> 00:08:34,604 వుల్ఫ్బాయ్! 76 00:08:35,765 --> 00:08:37,095 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్. 77 00:08:37,183 --> 00:08:39,693 -దీని అర్థం ఏంటి?-వాడు నిద్ర పోతున్నాడు, సర్. 78 00:08:39,770 --> 00:08:41,560 అది నాకూ కనిపిస్తోంది. 79 00:08:50,447 --> 00:08:51,447 గుడ్ మార్నింగ్. 80 00:08:51,532 --> 00:08:55,162 నువ్వు "గుడ్ మార్నింగ్" చెప్పకు, అబ్బాయ్.ఇక్కడికి రావడం నిషిద్ధం! 81 00:08:55,661 --> 00:08:57,701 మీరు ముగ్గురూ ఏం చేస్తున్నారనిఅనుకుంటున్నారు? 82 00:08:57,788 --> 00:08:59,708 అది చాలా పెద్ద కథ. 83 00:08:59,790 --> 00:09:03,170 నేను నిద్ర లేచి వుల్ఫ్బాయ్మంచంలో లేడని చూశాను. 84 00:09:03,252 --> 00:09:04,252 అప్పుడు... 85 00:09:05,629 --> 00:09:07,379 అదొక ఆక్సిడెంట్, సర్. 86 00:09:07,464 --> 00:09:09,764 మేము... మేము... 87 00:09:09,842 --> 00:09:10,972 కొంచెం దారి తప్పాము. 88 00:09:11,051 --> 00:09:13,971 కొంచెం దారి తప్పారా?నేను చాలా దారి తప్పారు అంటాను. 89 00:09:14,054 --> 00:09:16,644 ఇది కొంచెమైన, ఎక్కువైనా,దారి తప్పే చోటు కాదు. 90 00:09:16,723 --> 00:09:18,143 ఎందుకు? మనం ఎక్కడున్నాం? 91 00:09:18,725 --> 00:09:20,225 ఎక్కడో ఉన్నారు. 92 00:09:20,310 --> 00:09:25,270 కానీ... అంత ముఖ్యం కాని చోట.నిషిద్ధమైన చోట, కానీ ముఖ్యం కాదు. 93 00:09:30,988 --> 00:09:33,238 హే, ప్రొఫెసర్, అది ఎక్కడికి వెళ్తుంది? 94 00:09:33,323 --> 00:09:35,493 ఏమీ లేదులెండి. మీరు ఇక పడుకోండి. 95 00:09:35,576 --> 00:09:39,616 అవును సర్.మేము పడుకోవాలి. 96 00:09:39,705 --> 00:09:40,705 అలాగే ఎవరికీ కనిపించకుండా ఉండాలి. 97 00:09:40,789 --> 00:09:43,829 అవును. కనిపించకుండా ఉంటాం. 98 00:09:43,917 --> 00:09:46,667 మేము మా డార్మ్ కి తిరిగిఎలా వెళ్ళాలో మీకు తెలుసా? 99 00:09:46,753 --> 00:09:49,423 మేము పడుకోవడానికి.ఇంకా ఎవరికీ కనిపించకుండా ఉండడానికి. 100 00:09:54,303 --> 00:09:56,053 స్క్వింట్ మీకు దారి చూపిస్తుంది. 101 00:09:56,138 --> 00:09:58,218 కానీ మీరు ఇక్కడికి ఎప్పుడూ తిరిగి రాకూడదు. 102 00:09:58,307 --> 00:09:59,927 నేను చెప్పింది మీకు అర్థమైందా?అది చాలా... 103 00:10:02,144 --> 00:10:03,484 ముఖ్యం కానిది. 104 00:10:03,562 --> 00:10:07,112 -కానీ...-పదండి. మనం ఎవరికీ కనిపించకుండా ఉందాము. 105 00:10:20,287 --> 00:10:23,997 ఆ స్వరం నిన్ను ఆ భయంకరమైనసొరంగంలోకి తీసుకువెళ్ళిందా? 106 00:10:25,250 --> 00:10:27,340 ఆ దారి ఎక్కడికి వెళ్తుందనుకుంటావు? 107 00:10:27,419 --> 00:10:31,509 ఏమో. కానీ లక్స్ క్రాఫ్ట్ కినాకది తెలియడం ఇష్టం లేదు. 108 00:10:31,590 --> 00:10:34,640 ఆయన ఏదో దాస్తున్నారు. నాకది తెలుసు. 109 00:10:34,718 --> 00:10:38,888 ఆ స్వరం ఎవరిదైతే వాళ్ళునాకు అదేంటో చెప్పగలరనుకుంటాను. 110 00:10:38,972 --> 00:10:43,602 మనం కలలలో వినిపించే స్వరాలనునమ్మకూడదనుకుంటాను, వుల్ఫీ. 111 00:10:43,685 --> 00:10:49,315 అవును. లక్స్ క్రాఫ్ట్ నిన్ను ఆ సొరంగం దగ్గరచూస్తే అయనకి కోపం వస్తుందేమో. 112 00:10:49,399 --> 00:10:52,779 మన పరిస్థితి ఇప్పటికే బాలేదు.ఆయన నిన్ను ఇంటికి పంపేస్తే? 113 00:10:53,403 --> 00:10:56,573 నువ్వు సరిగ్గా చెప్తున్నావేమో.కానీ నాకు మళ్ళీ అదే కల వస్తే ఎలా? 114 00:10:56,657 --> 00:10:59,367 బహుశా నీకు వేరే కల కావాలేమో. 115 00:11:00,619 --> 00:11:03,159 హే, ఒనైరా.నిన్ను చూడలేదు. 116 00:11:03,247 --> 00:11:05,707 నీకు పిచ్చి కలలు వస్తున్నాయా? 117 00:11:06,458 --> 00:11:07,918 అవును. అలాంటివే. 118 00:11:08,001 --> 00:11:12,051 మనం డ్రీమ్ ల్యాబ్ కి వెళ్లి,కొత్త కల తెచ్చుకోవాలి. 119 00:11:12,130 --> 00:11:14,840 మంచి ఐడియా.మనం పొద్దున్నే వెళ్దాము. 120 00:11:14,925 --> 00:11:19,465 అప్పటివరకు, నేను చూస్తూండగానిద్రలో నడవలేవు. 121 00:11:23,267 --> 00:11:25,227 ఇందుకు ఎంత సేపు పడుతుంది? 122 00:11:25,310 --> 00:11:26,440 ఎక్కువ సేపు పట్టదు. 123 00:11:26,520 --> 00:11:29,150 కానీ అది వీడికి ఏ కల కావాలిఅన్న దాని మీద ఆధారపడుతుంది. 124 00:11:29,231 --> 00:11:31,941 నేను ఎంచుకోవచ్చా? అది అద్భుతం. 125 00:11:32,025 --> 00:11:34,355 హే, మనందరం కొత్త కలలు తెచ్చుకుందాం. 126 00:11:34,444 --> 00:11:38,284 నాకేం వద్దు. నేను ఇప్పుడునాకు వచ్చే కలలతో ఆనందంగా ఉన్నాను. 127 00:11:38,365 --> 00:11:40,865 -ఆ ఆకు కలా?-ఆ ఆకు కల. 128 00:11:41,952 --> 00:11:44,912 -ఆకు కల ఏంటి?-నీకు నచ్చుతుంది, వుల్ఫీ. 129 00:11:44,997 --> 00:11:48,167 అది ఇలా మొదలవుతుంది, నేను ఒక ఆకుని. 130 00:11:48,250 --> 00:11:50,590 నేను అలా ఒక ఆకులా వ్రేలాడుతూ ఉంటాను. 131 00:11:50,669 --> 00:11:53,339 అప్పుడు పెద్ద గాలి వీస్తుంది! 132 00:11:53,422 --> 00:11:56,092 నేను, "అయ్యో!నేనేం చెయ్యను?" అనుకుంటాను. 133 00:11:56,175 --> 00:11:59,255 నేను గట్టిగా పట్టుకుంటాను,ఆ గాలి ఆగిపోతుంది. 134 00:11:59,344 --> 00:12:00,354 నేను సురక్షితంగా ఉంటాను. 135 00:12:00,429 --> 00:12:04,099 ఆ తర్వాత నేను మళ్ళీ ఆకునైవేలాడుతుంటాను. కానీ అప్పుడు... 136 00:12:04,183 --> 00:12:05,733 అది చాలా బాగుంది. 137 00:12:05,809 --> 00:12:09,309 కానీ నాకు ఆకుగా వేలాడడంపెద్దగా నచ్చదు. 138 00:12:09,396 --> 00:12:11,686 బ్లిప్ కూడా వచ్చుంటే బాగుండేది. 139 00:12:12,191 --> 00:12:14,361 బ్లిప్ కి డ్రీమ్ ల్యాబ్ నచ్చదు. 140 00:12:14,443 --> 00:12:16,993 ఇది అస్సలు ఊహించలేమని అంటాడు. 141 00:12:17,738 --> 00:12:19,738 కానీ నీకది నచ్చుతుందనుకుంటాను, వుల్ఫీ. 142 00:12:35,672 --> 00:12:37,132 -వినండి.-వస్తున్నాను. 143 00:12:37,216 --> 00:12:38,216 -చూసుకోండి!-అబ్బా. 144 00:12:38,300 --> 00:12:40,260 -నాకు కొంచెం సహాయం చెయ్యండి.-సరే, మూడు అనగానే లేపండి. 145 00:12:40,344 --> 00:12:42,514 ఒకటి, రెండు… 146 00:12:42,596 --> 00:12:44,426 నాకది ఇస్తారా? ధన్యవాదాలు. 147 00:12:44,515 --> 00:12:47,635 ఇది బాగుంది! ఆ చిన్నవి ఏంటి? 148 00:12:47,726 --> 00:12:49,306 అవి కలలు. 149 00:12:49,394 --> 00:12:52,694 మనుషులకు పంపడానికి సర్దబడుతున్నాయి. 150 00:12:52,773 --> 00:12:55,233 నువ్వు వాటిని అడవిలో చూడాలి. 151 00:12:55,317 --> 00:12:56,647 అడవిలోనా? 152 00:12:59,780 --> 00:13:00,950 అయ్యో. 153 00:13:03,867 --> 00:13:04,907 అయ్యయ్యో! 154 00:13:04,993 --> 00:13:06,203 -అక్కడ!-అయ్యో! 155 00:13:06,286 --> 00:13:08,326 -పట్టుకోండి! సహాయం చెయ్యండి!-అది ఇక్కడుంది! 156 00:13:08,413 --> 00:13:10,213 -సరే, అందరూ.-చూసుకోండి! 157 00:13:11,291 --> 00:13:12,541 టాలీహో! 158 00:13:16,922 --> 00:13:19,842 ఇది నేనసలు నమ్మలేకపోతున్నాను. 159 00:13:19,925 --> 00:13:21,795 అది చిన్ని ఒనైరానా? 160 00:13:23,220 --> 00:13:24,970 ఇంటికి స్వాగతం, ఓని. 161 00:13:26,098 --> 00:13:27,138 ఇంటికి స్వాగతమా? 162 00:13:27,224 --> 00:13:29,814 ఇంకా ఇక్కడ ఎవరున్నారు, హా? 163 00:13:29,893 --> 00:13:32,153 నీ మిత్రబృందమా? 164 00:13:32,229 --> 00:13:35,729 వీళ్ళకి సాహసం ఇష్టమని అనిపిస్తోంది. 165 00:13:35,816 --> 00:13:39,896 అవును. చూస్తుంటేసాహాస ప్రయాణానికి వెళ్ళబోయే వాళ్ళలా ఉన్నారు. 166 00:13:39,987 --> 00:13:41,527 ఇలాంటి వారిని నేనుకొంతమందిని చూసాను. 167 00:13:43,073 --> 00:13:45,373 నేను కాప్టెన్ ఎమీలియా స్ప్రింగ్ హార్ట్. 168 00:13:46,451 --> 00:13:50,961 నా స్నేహితులు నన్ను మిల్లీ అని పిలుస్తారు,నా శత్రువులకు నా పేరంటేనే భయం. 169 00:13:51,039 --> 00:13:52,419 నాకు ఈమె నచ్చింది. 170 00:13:52,499 --> 00:13:54,629 రండి. లోపలికి వెళ్దాం. 171 00:14:03,177 --> 00:14:05,887 ఇలా వచ్చావేంటి, ఓని? 172 00:14:05,971 --> 00:14:09,021 వుల్ఫీకి చెడ్డ కలలు వస్తున్నాయి. 173 00:14:09,099 --> 00:14:11,559 నువ్వు వీడికి ఒక కొత్త కలవెతుకుతావేమోనని అనుకున్నాను. 174 00:14:11,643 --> 00:14:14,483 చెడ్డ కలలా, హా? అవి రాకూడదు. 175 00:14:14,563 --> 00:14:17,233 అంటే, అదేమీ చెడ్డ కల కాదు. 176 00:14:17,316 --> 00:14:20,936 అది... దాన్ని అనుసరించడంవలన ఇబ్బంది ఎదురయింది. 177 00:14:21,695 --> 00:14:24,485 భయపడకు, వుల్ఫో.అది సరి చేస్తాను, సరేనా. 178 00:14:24,573 --> 00:14:26,203 అది నాకు వదిలేయ్. 179 00:14:26,283 --> 00:14:28,743 ముందు అసలు విషయానికి వద్దాం. హా. 180 00:14:29,578 --> 00:14:31,288 మనం ఒక సాహసం మీద వెళ్ళేటట్లయితే, 181 00:14:31,371 --> 00:14:34,251 ఇక్కడ కప్ప తిన్నపాముల్లా పడి ఉండకూడదు. 182 00:14:34,333 --> 00:14:37,173 ఈ ప్రయాణం మొదలు పెడదాము. 183 00:14:37,753 --> 00:14:40,263 నీకు అతి త్వరలోఒక కొత్త కల ఇవ్వలేకపోతే 184 00:14:40,339 --> 00:14:43,339 నా పేరు మిల్లీ స్ప్రింగ్ హార్టే కాదు. 185 00:14:57,314 --> 00:14:59,574 ఇది చాలా బాగుంది కదా, వుల్ఫీ? 186 00:14:59,650 --> 00:15:02,110 నేను ఇంటికి వచ్చి చాలా కాలమైంది. 187 00:15:05,739 --> 00:15:09,409 హే, ఒనైరా ఈ చోటునిఇల్లు అని ఎందుకంటోంది? 188 00:15:09,493 --> 00:15:11,913 నీకు తెలియదా?ఒనైరా ఇక్కడే పెరిగింది. 189 00:15:13,205 --> 00:15:15,915 ఆమెని కలలే పెంచి పెద్ద చేసాయి. 190 00:15:15,999 --> 00:15:17,749 కలలు పెంచి పెద్ద చేసాయా? 191 00:15:17,835 --> 00:15:20,295 వుల్ఫో, ఇలా రా. 192 00:15:38,230 --> 00:15:40,610 ఈ జీవాలన్నీ కలలా? 193 00:15:40,691 --> 00:15:42,611 వింత కలలు. 194 00:15:42,693 --> 00:15:44,533 అవి బాగున్నాయి కదా? 195 00:15:44,611 --> 00:15:45,781 అవి నిజంగా బాగున్నాయి. 196 00:15:46,530 --> 00:15:49,950 హా. ఇప్పుడు, వుల్ఫో,నీకు ఎలాంటి కల కావాలి? 197 00:15:50,033 --> 00:15:53,003 -నీకు సాహసాలు ఇష్టం, అవునా?-ధన్యవాదాలు. 198 00:15:53,078 --> 00:15:54,658 -ఎత్తులంటే భయమా?-లేదు. 199 00:15:54,746 --> 00:15:56,746 మల్లార్డులంటే ఇష్టమా? 200 00:15:56,832 --> 00:15:57,832 అనుకుంటాను. 201 00:15:57,916 --> 00:16:00,956 నీకు పసుపు రంగు ఇష్టమా? 202 00:16:01,837 --> 00:16:03,587 ఇష్టం. 203 00:16:05,215 --> 00:16:09,675 అవును. మనం అసాధారణమైనదాని కోసంవెతుకుతున్నాం అనుకుంటాను. కాదా? 204 00:16:09,761 --> 00:16:11,761 బహుశా నువ్వే ఎంచుకోవాలేమో. 205 00:16:16,101 --> 00:16:18,311 -ఇదెలా ఉంది?-అదా? 206 00:16:19,146 --> 00:16:21,356 నువ్వు సాహసాలను ఇష్టపడేవాడివే. 207 00:16:21,440 --> 00:16:23,440 నాకేమో సవాలు ఇష్టం. 208 00:16:23,525 --> 00:16:25,985 సరే, వుల్ఫో. సవాలు తీసుకుంటాను. 209 00:16:26,069 --> 00:16:29,199 ఈ కల సరిహద్దుకు దగ్గరగా దొరికింది. 210 00:16:29,907 --> 00:16:33,537 కానీ నీకు కొంచం ప్రమాదం నచ్చుతుందనినాకు అనిపిస్తోంది. పదండి! 211 00:16:42,044 --> 00:16:45,764 హే, స్ప్రింగ్ హార్ట్ అన్నఆ సరిహద్దు ఏమిటి? 212 00:16:45,839 --> 00:16:47,089 అది ప్రమాదకరమా? 213 00:16:47,174 --> 00:16:51,354 అయ్యో. కాదు.డిస్ అర్రేలు అటువైపున ఉంటాయి. 214 00:16:51,428 --> 00:16:52,548 డిస్ అర్రేలా? 215 00:16:52,638 --> 00:16:55,678 డ్రీమ్ స్కేప్ మన ప్రపంచం... 216 00:16:56,767 --> 00:16:58,517 ఇంకా వారి ప్రపంచం యొక్కసరిహద్దు దగ్గర ఉంటుంది. 217 00:16:59,561 --> 00:17:04,651 మనం డిస్ అర్రేల వైపు వెళ్తూంటే,పరిస్థితులు మరింత అస్థిరంగా మారతాయి. 218 00:17:05,150 --> 00:17:08,820 అక్కడ దారి కనుక్కోవడంకొంచెం కష్టం అవుతుంది. 219 00:17:08,904 --> 00:17:12,534 కానీ ఆసక్తికరమైన కలలుఅక్కడే దొరుకుతాయి. 220 00:17:12,616 --> 00:17:15,076 సరిహద్దుకు అవతల వైపున ఏం జరుగుతుంది? 221 00:17:15,160 --> 00:17:19,250 సరిహద్దు దాటి వెళ్ళే కలలుపీడకలలుగా మారతాయి. 222 00:17:19,330 --> 00:17:20,370 పీడకలలా? 223 00:17:20,457 --> 00:17:24,957 అవును. డిస్ అర్రేలు పీడకలలను పట్టుకుంటాయి.మనం కలలను పట్టుకున్నట్టు. 224 00:17:30,175 --> 00:17:34,385 దగ్గరగా ఉండు.మనం సరిహద్దు దగ్గరకి వస్తున్నాం. 225 00:17:34,471 --> 00:17:38,891 ఒక మంచి, మెతక కలను ఎందుకుఎంచుకోలేదో నాకర్థం కావడం లేదు, వుల్ఫీ. 226 00:17:43,063 --> 00:17:45,363 హే. హే! అక్కడ ఎవరో ఉన్నారు... 227 00:17:47,985 --> 00:17:50,145 నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. 228 00:17:52,573 --> 00:17:54,703 మీరెవరైనా అది విన్నారా? 229 00:18:12,593 --> 00:18:14,553 కదలకు, వుల్ఫో. 230 00:18:14,636 --> 00:18:18,516 ఇంత దూరంగా వచ్చినప్పుడు, పరిస్ధితులుచెప్పలేని విధంగా మారిపోతాయి, 231 00:18:18,599 --> 00:18:21,479 అంతా కనిపించినట్లు ఉండదు. 232 00:18:44,333 --> 00:18:46,633 ఆగండి. నాకు మరేదో కనిపిస్తోంది. 233 00:18:48,337 --> 00:18:52,417 డిస్ అర్రేలు. సరిహద్దుకుఇటు వైపున వాళ్ళు ఏం చేస్తున్నారు? 234 00:18:53,550 --> 00:18:56,050 వాళ్ళు ఒక పీడకల కోసం వెతుకుతున్నట్టున్నారు. 235 00:18:56,929 --> 00:18:58,349 పీడకలా? 236 00:18:59,097 --> 00:19:03,387 ష్! అంతా బానే ఉంటుంది.ఎటువంటి శబ్దం చేయకండి. 237 00:19:11,109 --> 00:19:12,779 పీడకల! 238 00:19:14,947 --> 00:19:16,197 అందరూ, పారిపోండి! 239 00:19:20,452 --> 00:19:21,702 టాలీహో! 240 00:19:28,168 --> 00:19:29,288 ధన్యవాదాలు. 241 00:19:30,379 --> 00:19:31,799 వుల్ఫ్బాయ్ ఎక్కడున్నాడు? 242 00:19:37,219 --> 00:19:41,349 వుల్ఫో? వుల్ఫో? 243 00:19:42,015 --> 00:19:44,685 నీకక్కడ ఎలాంటి సమాధానాలు దొరకవు. 244 00:19:51,483 --> 00:19:53,823 వుల్ఫో? 245 00:19:56,196 --> 00:19:57,236 వుల్ఫో? 246 00:19:58,574 --> 00:20:00,914 నేను నీకు చాలా చెప్పాలి. 247 00:20:03,787 --> 00:20:05,117 నువ్వెవరు? 248 00:20:09,334 --> 00:20:12,174 ఈ అబ్బాయి నేను అనుకునే అబ్బాయి అయితే… 249 00:20:12,254 --> 00:20:13,554 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్? 250 00:20:16,550 --> 00:20:20,550 …వాడి అసలైన సామర్ధ్యంవాడికి ఎప్పటికీ తెలియనివ్వను. 251 00:20:25,517 --> 00:20:28,437 అదేంటి?మీరు నాకు ఏం చూపించడం లేదు? 252 00:20:30,272 --> 00:20:32,362 నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడునీకు చెప్తాను. 253 00:20:32,441 --> 00:20:35,691 ఏమవుతోందో నాకు తెలియాలి! 254 00:20:35,777 --> 00:20:37,607 నువ్వు సిద్ధం అయ్యేంత వరకు చెప్పను! 255 00:20:54,546 --> 00:20:56,836 -ఎక్స్కాలిబూమ్?-వాడు ప్రత్యేకం అనుకుంటున్నాడు 256 00:20:56,924 --> 00:20:58,934 ఎక్స్కాలిబూమ్! 257 00:21:00,093 --> 00:21:02,603 అది విన్నావా?వాడు ప్రత్యేకం అనుకుంటున్నాడు 258 00:21:02,679 --> 00:21:04,099 న్వువు ఏమీ కాదు. నువ్వు ఎవరూ కాదు. 259 00:21:04,181 --> 00:21:05,181 పాపం. 260 00:21:06,058 --> 00:21:07,978 నువ్వు చాలా ఆలోచిస్తున్నావు. 261 00:21:09,895 --> 00:21:11,645 భయపడకు, బాబు. 262 00:21:11,730 --> 00:21:12,730 నువ్వెవరు? 263 00:21:22,449 --> 00:21:23,989 నా పేరు నిక్స్. 264 00:21:24,076 --> 00:21:25,576 నిక్స్? 265 00:21:25,661 --> 00:21:28,041 అగు. నాకు నీ గురించి తెలుసు. 266 00:21:28,121 --> 00:21:30,541 నువ్వు జాండ్రా తల్లిదండ్రులను చంపావు. 267 00:21:31,708 --> 00:21:34,208 నువ్వు విన్నదంతా నమ్మకూడదు. 268 00:21:35,754 --> 00:21:37,464 వాళ్ళు నీకు అబద్ధం చెప్తున్నారు, మానవా. 269 00:21:38,173 --> 00:21:39,723 కానీ నీకది ఇప్పటికే తెలుసు. 270 00:21:39,800 --> 00:21:43,800 -నా స్నేహితులు ఎప్పుడూ...-మనం నీ స్నేహితుల గురించి మాట్లాడడం లేదు, 271 00:21:43,887 --> 00:21:44,927 అవునా? 272 00:21:50,352 --> 00:21:52,352 నాకు నువ్వెవరో తెలుసు. 273 00:21:52,437 --> 00:21:55,107 నీ అసలైన సామర్ధ్యం ఏమిటో తెలుసు. 274 00:21:57,568 --> 00:22:00,238 నువ్వు ప్రపంచాన్నిమార్చబోతున్నావు, విలియం. 275 00:22:00,737 --> 00:22:02,407 నీకు నా పేరు ఎలా తెలుసు? 276 00:22:04,074 --> 00:22:06,544 నువ్వు అనుకునే దాని కన్నానాకు ఎక్కువే తెలుసు. 277 00:22:09,204 --> 00:22:10,464 హా! అక్కడున్నాడు! 278 00:22:10,539 --> 00:22:12,079 నువ్వు సిద్దంగా ఉన్నప్పుడు నన్ను వెతుకు. 279 00:22:12,165 --> 00:22:13,165 లేదు, ఆగు! 280 00:22:14,293 --> 00:22:16,753 నువ్వు బానే ఉన్నావా? ఏమైంది? 281 00:22:16,837 --> 00:22:17,837 నాకు... 282 00:22:22,467 --> 00:22:23,757 నాకు తెలియదు. 283 00:22:24,386 --> 00:22:27,426 ఆ, ఈ చోటు కొన్నిసార్లు అలానే ఉంటుంది. 284 00:22:40,027 --> 00:22:42,697 నువ్వు పడుకునే ముందుదీన్ని నీ తలకి 285 00:22:42,779 --> 00:22:44,529 కొట్టుకోవాలి. 286 00:22:46,241 --> 00:22:48,241 అప్పుడు నాకు కొత్త కల వస్తుందా? 287 00:22:48,744 --> 00:22:52,584 ఇంకా ఆ రహస్య సొరంగంగురించి మర్చిపోతాను. 288 00:22:55,834 --> 00:22:58,844 నీకు ఈ కొత్త కల వద్దు, అవునా? 289 00:23:02,674 --> 00:23:04,014 నేను అర్థం చేసుకుంటాను. 290 00:23:04,092 --> 00:23:05,512 మన కలలు ప్రత్యేకమైనవి. 291 00:23:05,594 --> 00:23:09,644 అందరికన్నా నా గురించి నా కలలకేబాగా తెలుసని నేను అనుకుంటాను. 292 00:23:22,444 --> 00:23:23,454 వుల్ఫీ? 293 00:23:29,952 --> 00:23:30,952 వుల్ఫీ. 294 00:25:12,054 --> 00:25:14,064 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి