1 00:00:41,834 --> 00:00:42,884 9వ అధ్యాయం 2 00:00:42,960 --> 00:00:46,340 "ఇందులో వుల్ఫ్బాయ్ ఇంటికి వెళ్తాడు" 3 00:00:47,422 --> 00:00:48,922 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్? 4 00:00:51,093 --> 00:00:52,643 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్! 5 00:00:54,721 --> 00:00:56,471 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్! 6 00:01:03,939 --> 00:01:04,979 హే, వుల్ఫీ. 7 00:01:06,233 --> 00:01:08,783 ఆయన కనిపించారా? ఏమన్నారు? 8 00:01:08,861 --> 00:01:10,651 ఆయన ఇంకా రాలేదు. 9 00:01:10,737 --> 00:01:12,527 ఇప్పటికి చాలా రోజులు అయింది. 10 00:01:12,614 --> 00:01:14,704 ఆయన మాయమైపోయినట్లు ఉన్నారు. 11 00:01:14,783 --> 00:01:16,493 ఆయన ఎక్కడికి వెళ్ళారనుకుంటావు? 12 00:01:16,577 --> 00:01:17,617 నాకు తెలీదు. 13 00:01:18,996 --> 00:01:21,286 నాకు ఎప్పటికీ సమాధానాలు దొరకవు. 14 00:01:23,208 --> 00:01:25,038 నీ మాస్క్ కి ఏమైంది? 15 00:01:25,669 --> 00:01:27,959 అది మెమరీ మేజ్ లో అయిందనుకుంటాను. 16 00:01:29,214 --> 00:01:33,804 అయితే నువ్వు కొత్తది చేసుకోవాలేమో.నీకు ఇవి చేయడం నచ్చుతుంది కదా. 17 00:01:33,886 --> 00:01:36,306 కాదు. ఇది ప్రత్యేకమైంది. 18 00:01:37,431 --> 00:01:38,721 ఇది నా కోసం మా అమ్మ చేసింది. 19 00:01:45,230 --> 00:01:47,360 ఆమె దీన్ని బాగు చేయగలరేమో. 20 00:01:48,775 --> 00:01:49,775 ఆమె చేయగలదు. 21 00:01:49,860 --> 00:01:52,780 -నేను ఆమెని కలిసొస్తాను.-హుర్రే! 22 00:01:52,863 --> 00:01:54,363 హే, ఏమైంది? 23 00:01:54,948 --> 00:01:57,198 మనందరం ఒక సాహసం చేయబోతున్నాము! 24 00:01:57,784 --> 00:01:59,494 వుల్ఫీ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తున్నాము! 25 00:02:01,038 --> 00:02:02,708 అది గొప్ప ఐడియా. 26 00:02:02,789 --> 00:02:06,289 నీ చిన్నప్పటి సమయంలోఆమెకి లక్స్ క్రాఫ్ట్ గుర్తున్నారేమో అడగచ్చు. 27 00:02:06,376 --> 00:02:07,416 ఓహ్, అవును. 28 00:02:08,002 --> 00:02:11,512 ఇంకా ఆయన చెప్పిన ఆ జోస్యం గురించిఆమెకి ఏమైనా తెలుసేమో అడగచ్చు. 29 00:02:11,590 --> 00:02:15,340 నాకు స్ప్రైట్ శక్తులు ఉన్నమనిషి గురించి ఏమీ దొరకడం లేదు. 30 00:02:15,427 --> 00:02:16,547 రెడీ! 31 00:02:17,054 --> 00:02:18,724 మనం సాహసం చేయడానికి వెళ్తున్నాము. 32 00:02:19,640 --> 00:02:22,020 కానీ మీకు నిజంగా రావాలని ఉందా? 33 00:02:22,100 --> 00:02:24,190 ఇక్కడ ఉన్నంత సరదాగా అక్కడ ఉండదు. 34 00:02:24,269 --> 00:02:26,099 మా ఇల్లు బోరుగా ఉంటుంది. 35 00:02:26,188 --> 00:02:28,568 సాహసాలు ఎప్పుడూ బోరుగా ఉండవు! 36 00:02:28,649 --> 00:02:31,779 అదీ కాక, నువ్వు ఎక్కడి నుంచివచ్చావో చూడడం బాగుంటుంది. 37 00:02:31,860 --> 00:02:34,320 ఏదో ఒక వివరణ అంటూ ఉండాలి కదా. 38 00:02:43,830 --> 00:02:45,000 అదేంటి? 39 00:02:45,082 --> 00:02:47,632 మేము దాన్ని "కార్" అంటాము. 40 00:02:48,460 --> 00:02:50,550 దయచేసి మనం వచ్చేసామని చెప్పు. 41 00:02:50,629 --> 00:02:52,759 అవును. అది ఇక్కడే ఉంది. 42 00:02:57,511 --> 00:02:58,511 వావ్. 43 00:02:58,595 --> 00:03:01,175 సరే. నేను అమ్మ దగ్గర నుంచిఏం తెలుసుకోవచ్చో చూస్తాను. 44 00:03:01,265 --> 00:03:02,975 మేము క్లూల కోసం వెతుకుతాము. 45 00:03:03,058 --> 00:03:07,058 సరే! మీ అమ్మగారు క్లూలుఎక్కడ దాస్తారనుకుంటావు? 46 00:03:07,145 --> 00:03:09,565 అటకలో పాత సామను ఉండచ్చు. 47 00:03:09,648 --> 00:03:11,898 అటకలోనా? 48 00:03:15,612 --> 00:03:19,202 ఆగండి, అమ్మ నేనిప్పుడుబోర్డింగ్ స్కూల్ లో ఉంటానని అనుకుంటుంది. 49 00:03:19,283 --> 00:03:21,493 నేను నిజంగా ఎక్కడికి వెళ్ళానో ఆమెకి చెప్పలేను. 50 00:03:21,577 --> 00:03:23,997 మీరిద్దరూ బయటే ఉండడం మంచిదేమో. 51 00:03:24,079 --> 00:03:25,749 ఆమె మిమ్మల్ని చూస్తే... 52 00:03:26,748 --> 00:03:29,418 బాబు, ఎంత మంచి సర్ప్రైజ్. 53 00:03:30,085 --> 00:03:31,205 హాయ్, అమ్మా. 54 00:03:33,922 --> 00:03:35,132 నన్ను చెప్పనివ్వు. 55 00:03:36,175 --> 00:03:39,335 ఎంత పెద్దయిపోయావో. 56 00:03:40,679 --> 00:03:43,849 మనుషులు స్ప్రైట్లను చూడలేరు, పిచ్చి. 57 00:03:45,642 --> 00:03:47,352 నిన్ను మిస్ అయ్యాను, తెలుసా. 58 00:03:47,436 --> 00:03:48,846 నేను కూడా, అమ్మా. 59 00:03:53,734 --> 00:03:54,994 కస్టర్డ్! 60 00:04:01,325 --> 00:04:03,195 కస్టర్డ్ కి ఏమైంది? 61 00:04:03,285 --> 00:04:04,535 తెలీదు. 62 00:04:05,287 --> 00:04:06,287 అయ్యో! 63 00:04:08,332 --> 00:04:11,252 మీ హెడ్ మాస్టర్ నుంచిఒక వింత ఉత్తరం వచ్చింది. 64 00:04:12,461 --> 00:04:14,461 చాలా వింతగా ఉంది. 65 00:04:15,964 --> 00:04:20,054 "మీ మనుష బిడ్డబానే ఉన్నాడని చెప్పడానికి ఈ ఉత్తరం రాస్తున్నాను, 66 00:04:20,135 --> 00:04:25,135 ఇంకా అతని మనుష స్కూల్ లోమనుషులు చేసే పనులు చేస్తున్నాడు." 67 00:04:25,933 --> 00:04:28,353 ఇట్లు, ప్రొఫెసర్ ఎల్. 68 00:04:28,852 --> 00:04:31,152 నేనెక్కడ ఉంటానో ఆయనకి ఎలా తెలుసు? 69 00:04:32,064 --> 00:04:34,404 "మనుషుల" పనులు అంటే అయన ఉద్దేశం ఏంటి? 70 00:04:34,483 --> 00:04:38,033 అది, ఇంగ్లిష్, లాటిన్, మాథ్స్. 71 00:04:38,111 --> 00:04:40,111 మనుషులు చేసేవి. 72 00:04:40,197 --> 00:04:43,827 కానీ నీకు అక్కడ బాగా నచ్చినట్లు ఉంది, అవునా? 73 00:04:43,909 --> 00:04:45,449 నాకు నీ ఉత్తరాలు కూడా వచ్చాయి. 74 00:04:45,536 --> 00:04:47,446 అక్కడ చాలా బాగుంది. 75 00:04:47,538 --> 00:04:51,078 నేను చాలా నేర్చుకుంటున్నాను,నేను స్నేహితులను కూడా చేసుకున్నాను. 76 00:04:51,917 --> 00:04:53,747 అది అద్భుతం. 77 00:04:53,836 --> 00:04:56,166 నువ్వు వాళ్ళని ఎప్పుడైనా తీసుకురా. 78 00:04:56,255 --> 00:04:59,335 సరే.సరే, తీసుకువస్తాను. 79 00:05:09,935 --> 00:05:12,975 అయితే, నువ్వు ఎలా ఉన్నావు, అమ్మా? 80 00:05:16,108 --> 00:05:17,528 బుజ్జి కుక్క. 81 00:05:18,652 --> 00:05:20,782 వావ్. స్ప్రౌట్, ఈ చోటు చూడు. 82 00:05:23,282 --> 00:05:28,372 ఇప్పుడు, వుల్ఫీ అటక మీదకొన్ని క్లూలు ఉండచ్చని చెప్పాడు. 83 00:05:29,496 --> 00:05:32,286 అటక అంటే ఏమిటో నీకు తెలుసా? 84 00:05:41,049 --> 00:05:42,429 బానే ఉన్నావా, బాబు? 85 00:06:06,366 --> 00:06:08,866 కస్టర్డ్ కి ఏదో అయింది. 86 00:06:08,952 --> 00:06:10,792 అవును. అవును. 87 00:06:11,371 --> 00:06:14,371 హే, అమ్మ, నా మాస్క్ విరిగింది. 88 00:06:14,458 --> 00:06:18,168 -నువ్వు నాకు దాన్ని సరి చేయగలవా?-ఓహ్, అయ్యో. అలా ఎలా విరక్కొట్టుకున్నావు? 89 00:06:18,253 --> 00:06:21,173 నేను కొంచెం, 90 00:06:22,257 --> 00:06:24,047 లైబ్రెరీలో కాలు జారిపడ్డాను. 91 00:06:24,635 --> 00:06:27,675 -మళ్ళీ నిన్ను పిల్లలు ఏడిపిస్తున్నారా?-లేదు, లేదు. లేదు. 92 00:06:27,763 --> 00:06:31,683 -నిన్ను ఏడిపిస్తే నాకు చెప్పు.-లేదు, ఇది అది కాదు. నిజంగా. 93 00:06:31,767 --> 00:06:33,227 అది ఒక ఆక్సిడెంట్. 94 00:06:34,686 --> 00:06:38,476 ఇది ఒక చిన్న పగులు.దీన్ని నువ్వే సరి చేసుకోవచ్చు కదా. 95 00:06:41,944 --> 00:06:44,154 నేను సరి చేసుకోగలను. 96 00:06:47,991 --> 00:06:50,491 హే, అమ్మ, నేను నిన్ను ఒకటి అడగాలి. 97 00:06:51,036 --> 00:06:52,996 నా చిన్నప్పుడు నేను ఎలా ఉండేవాడిని? 98 00:06:53,747 --> 00:06:55,827 నువ్వు ఇప్పుడున్నంతప్రత్యేకంగానే ఉండే వాడివి. 99 00:06:55,916 --> 00:06:58,666 చాలా సృజనాత్మకంగా ఉండేవాడివి. 100 00:07:00,754 --> 00:07:04,384 నా చిన్నప్పుడు మనం ఎందుకంతఎక్కువగా ఇళ్ళు మారేవాళ్ళం. 101 00:07:04,466 --> 00:07:08,096 అది, మనకు మంచి చోటు దొరకడానికికాస్త సమయం పట్టింది. 102 00:07:09,304 --> 00:07:10,724 ఎందుకు అడుగుతున్నావు? 103 00:07:13,725 --> 00:07:17,055 చెప్పు. నువ్వు చెప్తే నేనునీకు సహాయం చేయగలను. 104 00:07:18,105 --> 00:07:21,815 అమ్మా, నీకు పెద్ద పెద్ద గడ్డాలున్నరంగురంగుల మనుషులు తెలుసా? 105 00:07:22,985 --> 00:07:25,025 నాకు తెలుసు.నేను పని చేసేది నాటకాలలో కదా. 106 00:07:31,743 --> 00:07:33,253 అయ్యో! 107 00:07:35,831 --> 00:07:37,671 ఇది ఏం చేస్తుందనుకుంటావు? 108 00:07:41,670 --> 00:07:45,050 క్లూలు అటక మీద ఉంటాయి. 109 00:07:50,095 --> 00:07:51,255 బౌన్స్లింగ్స్! 110 00:07:55,184 --> 00:07:58,564 ఇపుడవి అలసిపోయాయి.పాపం. 111 00:08:02,399 --> 00:08:05,689 మీకు దుస్తులు కుట్టడంమొదటి నుంచే ఇష్టమా? 112 00:08:05,777 --> 00:08:07,357 లేదు, అదేం కాదు. 113 00:08:07,946 --> 00:08:12,076 చూడు, కొన్నిసార్లు నువ్వు ఏం చేయలనుకుంటున్నావోనీకు తెలియడానికి కొంత సమయం పడుతుంది. 114 00:08:12,993 --> 00:08:14,953 కానీ నీకెలా తెలిసింది? 115 00:08:16,663 --> 00:08:18,173 అంతా బానే ఉందా? 116 00:08:19,208 --> 00:08:21,538 నేను ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 117 00:08:24,588 --> 00:08:26,548 నాకు నువ్వెవరో తెలుసు. 118 00:08:27,257 --> 00:08:29,217 నాకు ఎప్పుడూ తెలుసు. 119 00:08:29,885 --> 00:08:31,965 నువ్వు విలియం వుల్ఫ్ వి. 120 00:08:32,054 --> 00:08:34,144 నీకు ఇంకా ఏం తెలియాలి? 121 00:08:43,524 --> 00:08:45,984 ఎగరండి, తల్లీ, ఎగరండి! 122 00:09:02,000 --> 00:09:04,460 హే, అటక అక్కడుంది! 123 00:09:05,212 --> 00:09:06,962 క్లూలు అక్కడే ఉన్నాయేమో. 124 00:09:07,047 --> 00:09:08,047 అటక 125 00:09:10,425 --> 00:09:11,795 ఎంత మెరుస్తోంది! 126 00:09:12,511 --> 00:09:14,681 ఒనైరాకి ఇవి నచ్చుతాయి. 127 00:09:16,557 --> 00:09:18,387 ఇది కచ్చితంగా… 128 00:09:19,434 --> 00:09:21,144 …ఒక క్లూ. 129 00:09:22,312 --> 00:09:23,942 కాదా, జాండ్రా? 130 00:09:25,274 --> 00:09:26,654 జాండ్రా? 131 00:09:27,985 --> 00:09:30,855 ఆమె దగ్గర కూడావుల్ఫ్బాయ్ లాంటి మాస్కే ఉంది. 132 00:09:32,114 --> 00:09:33,914 ఇది ఒక క్లూ కావచ్చు. 133 00:09:35,367 --> 00:09:36,947 అయితే, మన దగ్గర రెండు క్లూలు ఉన్నాయి. 134 00:09:38,745 --> 00:09:40,325 కస్టర్డ్. 135 00:09:41,874 --> 00:09:43,424 ఏమవుతోంది? 136 00:10:06,857 --> 00:10:10,067 నేనా పాట గురించి పూర్తిగా మర్చిపోయాను. 137 00:10:10,152 --> 00:10:12,572 నువ్వు నాకీ పాటని వాయించేదానివి. 138 00:10:47,189 --> 00:10:50,899 -దానికి ఆ కిర్రుమనేది కావాలి.-దీనికి క్లూని ఇవ్వను! 139 00:10:50,984 --> 00:10:52,694 క్లూని అరిపించడం ఆపు! 140 00:10:52,778 --> 00:10:54,198 మనం ఏం చేద్దాం? 141 00:11:26,770 --> 00:11:29,900 నువ్వు ఎవరన్నదినీకు ఎవరూ చెప్పలేరు, బాబు. 142 00:11:29,982 --> 00:11:33,032 అది నువ్వే తెలుసుకోవాలి. 143 00:11:33,110 --> 00:11:35,610 నువ్వు నీ మనసు చెప్పేది వినాలి, అంతే. 144 00:11:49,668 --> 00:11:52,048 నువ్విది దగ్గరగా ఉంచుకో, సరేనా? 145 00:11:52,129 --> 00:11:53,129 సరే, అమ్మా. 146 00:11:53,630 --> 00:11:56,550 నా గురించి కంగారు పడకు.నేను చూసుకుంటానులే. 147 00:12:06,059 --> 00:12:09,229 అయితే, మీ అమ్మగారికి లక్స్ క్రాఫ్ట్గురించి ఏమైనా తెలుసా? 148 00:12:09,313 --> 00:12:12,483 లేదు, కానీ ఆమెని కలవడం బాగుంది. 149 00:12:12,566 --> 00:12:14,936 మాకొక క్లూ దొరికింది! 150 00:12:17,529 --> 00:12:21,409 వావ్! మా ఆమ్మని ఇంతచిన్నగా నేను ఎప్పుడూ చూడలేదు. 151 00:12:21,491 --> 00:12:23,791 ఇది ఎప్పుడు తీసారో. 152 00:12:25,329 --> 00:12:26,829 ధన్యవాదాలు, జాండ్రా. 153 00:12:50,103 --> 00:12:51,363 10వ అధ్యాయం 154 00:12:51,438 --> 00:12:54,648 "ఇందులో వుల్ఫ్బాయ్ ఒక స్నోఫ్లేక్ చేస్తాడు" 155 00:13:03,909 --> 00:13:06,949 హే, బ్లిప్, నువ్వు తొందరగా లేచావు.ఏం చేస్తున్నావు? 156 00:13:07,913 --> 00:13:08,913 బ్లిప్? 157 00:13:08,997 --> 00:13:12,377 కంగారు పడకువాడు తన స్నోఫ్లేక్స్ ని ప్రాక్టిస్ చేస్తున్నాడు. 158 00:13:12,459 --> 00:13:13,539 వాడు బానే ఉన్నాడా? 159 00:13:13,627 --> 00:13:16,457 కొంచెం టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. 160 00:13:16,547 --> 00:13:19,257 అవును, స్నో ల్యాబ్ కి ముందు ఇలానే ఉంటాడు. 161 00:13:19,925 --> 00:13:22,675 నేను నా సొంత డబ్బా కొట్టుకోవడం లేదు కానీ, 162 00:13:22,761 --> 00:13:26,061 నేను స్నోఫ్లేక్స్ బాగా చేస్తాను. 163 00:13:26,849 --> 00:13:28,139 నాకు చూడాలని ఉంది! 164 00:13:29,977 --> 00:13:33,687 -గుడ్ మార్నింగ్.-ఇది చాలా అందమైన ఉదయం! 165 00:13:33,772 --> 00:13:37,402 వుల్ఫీ తన శక్తులను ఉపయోగించిస్నోఫ్లేక్స్ చెయ్యబోతున్నాడు! 166 00:13:40,028 --> 00:13:44,408 స్ప్రైట్లలానే నేను చేసిన వాటినినిజం చేసే శక్తి నాలో ఉందని 167 00:13:44,491 --> 00:13:45,911 లక్స్ క్రాఫ్ట్ నమ్మకంగా చెప్పారు. 168 00:13:45,993 --> 00:13:48,163 అందుకని నేను ఏం చేయాలంటే… 169 00:13:51,290 --> 00:13:52,880 స్నో! పావ్, పావ్, పావ్. 170 00:13:59,047 --> 00:14:03,047 ఇవి ఈ రోజు నేను చూసిన అత్యుత్తమ స్నోఫ్లేక్స్. 171 00:14:03,135 --> 00:14:08,265 నిజానికి ఇవి చాలా బాగున్నాయి,నేను వీటిని ఇక్కడ తగిలిస్తాను. చూసారా? 172 00:14:08,348 --> 00:14:12,058 ధన్యవాదాలు, స్ప్రౌట్,కానీ అవి నిజమైన స్నోఫ్లేక్స్ కాదు. 173 00:14:12,686 --> 00:14:14,686 లక్స్ క్రాఫ్ట్ నా గురించి తప్పుగా అనుకున్నారేమో. 174 00:14:16,732 --> 00:14:19,532 బ్లిప్ మళ్ళీ రాత్రంతాప్రాక్టిస్ చేస్తూనే ఉన్నాడా? 175 00:14:20,360 --> 00:14:22,070 పాపం. 176 00:14:22,154 --> 00:14:24,244 బ్లిప్ కి స్నో ల్యాబ్ నచ్చదా? 177 00:14:24,323 --> 00:14:28,123 అది ల్యాబ్ కి ముందు ఉండే భయం.వాడు బానే ఉంటాడు. 178 00:14:28,202 --> 00:14:32,582 పదండి వెళ్దాం. బ్లూ మాష్ అయిపోయేలోపువెళ్లి మనం టిఫిన్ తినేయాలి. 179 00:14:43,509 --> 00:14:47,219 -నిన్ను కోటు తెచ్చుకోమని చెప్పాను కదా-గార్డియన్ స్ప్రైట్లకి కోట్లు అవసరం లేదు. 180 00:14:47,304 --> 00:14:49,854 ఏమో. నీకు చలేస్తున్నట్లు కనిపిస్తోంది. 181 00:14:49,932 --> 00:14:53,772 నాకిది నచ్చుతుంది.అదీ కాక, నీలంగా మారుతోంది నువ్వే. 182 00:14:53,852 --> 00:14:56,022 అది మాష్. 183 00:15:00,192 --> 00:15:01,362 మళ్ళీ ఆలోచిస్తే, 184 00:15:01,443 --> 00:15:03,783 నాకు జలుబు చేస్తుందేమోఅనిపిస్తోంది. 185 00:15:03,862 --> 00:15:06,322 ఓహ్, బ్లిప్. అబ్బా. 186 00:15:06,406 --> 00:15:08,946 నువ్వు మళ్ళీ స్నో ల్యాబ్ మిస్ అవలేవు. 187 00:15:54,621 --> 00:15:56,041 వావ్, అదేంటి? 188 00:15:57,124 --> 00:15:59,004 అది ప్రొఫెసర్ గ్లాసాన్. 189 00:16:11,096 --> 00:16:14,926 హలో, స్ప్రైట్లింగులారా. స్నో ల్యాబ్ కి స్వాగతం. 190 00:16:15,017 --> 00:16:16,307 స్వాగతం! 191 00:16:17,519 --> 00:16:21,019 మాడమాయిసెల్ గ్లాసాన్, మీరు అప్పుడే వచ్చేశారు? 192 00:16:21,106 --> 00:16:22,686 హలో, మాన్సూర్ స్నోర్. 193 00:16:22,774 --> 00:16:26,994 నేను వెళ్తాను కానీ,మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. 194 00:16:28,655 --> 00:16:31,865 సరే. మనం లోపలికి వెళ్దామా? 195 00:16:32,451 --> 00:16:35,201 ఆహా! మనమమదరం సరిపోతామని అనుకుంటాను.అందరూ లోపలికి రండి. 196 00:16:39,041 --> 00:16:40,961 ఇక్కడ వెచ్చగా, బాగుంది. 197 00:16:41,043 --> 00:16:42,633 నేనైతె దీనికి అలవాటు పడను. 198 00:16:42,711 --> 00:16:44,671 అందరూ గట్టిగా పట్టుకోండి. 199 00:16:55,349 --> 00:17:00,809 సరే, అందరూ.దూరంగా జరిగి, ఒక ఖాళీ షీట్ తీసుకోండి. 200 00:17:00,896 --> 00:17:03,816 మీ అందరూ మీ షేపులుప్రాక్టిస్ చేసారనుకుంటాను. 201 00:17:04,650 --> 00:17:07,690 గుర్తుంచుకోండి, అన్నీ సమరూపంగా ఉండాలి. 202 00:17:08,278 --> 00:17:10,028 కాపీ కొట్టద్దు. 203 00:17:10,739 --> 00:17:13,779 ప్రతి స్నోఫ్లేక్ విభిన్నంగా ఉండాలి. 204 00:17:13,867 --> 00:17:17,867 మీరు చేసే ప్రతి దానికిపూర్తి మనసు పెట్టాలి. 205 00:17:19,957 --> 00:17:22,747 -నువ్వేం చేస్తున్నావు?-నువ్వు చూస్తావులే. 206 00:17:30,801 --> 00:17:33,261 మీరు మీ డిజైన్లు పూర్తి చేసారు కాబట్టి, 207 00:17:33,345 --> 00:17:37,265 ఇప్పుడు మీరు మీ స్నోఫ్లేక్స్ కి ప్రాణం పొయ్యాలి. 208 00:17:37,349 --> 00:17:40,269 అంతే. విస్పులని మీ ఐస్ లోకి పంపండి. 209 00:17:40,352 --> 00:17:42,062 ఆ సృజనాత్మక శక్తిని అనుభూతి చెందండి. 210 00:17:42,145 --> 00:17:44,105 దానిని మీ నుండి వెళ్ళనివ్వండి. 211 00:17:54,533 --> 00:17:57,373 రండి, విస్పులారా, నాకు సహాయం చెయ్యండి! 212 00:17:57,452 --> 00:17:59,452 నువ్వు స్నోఫ్లేకులు చేయలేవేమో. 213 00:18:01,373 --> 00:18:03,333 జాగ్రత్తగా చెయ్, బ్లిప్. 214 00:18:10,883 --> 00:18:12,223 అబ్బా! 215 00:18:12,801 --> 00:18:15,051 -ఖచ్చితత్వం ఉండాలి.-బాగుంది, బ్లిప్. 216 00:18:15,137 --> 00:18:17,507 సమరూపత అంటే ఇలా ఉంటుంది.బాగా చేశావు. 217 00:18:18,307 --> 00:18:19,847 బ్లిప్, బ్లిప్, హుర్రే! 218 00:18:20,893 --> 00:18:23,773 వావ్, బ్లిప్. నువ్వు ఎందుకు భయపడ్డావు? 219 00:18:23,854 --> 00:18:25,734 నువ్వు క్లాసులో అందరికన్నా బెస్ట్. 220 00:18:25,814 --> 00:18:29,114 హే, ఇక రిలాక్స్ అవ్వు. అంతా అయిపోయింది. 221 00:18:29,193 --> 00:18:32,363 ఓహ్, చిన్ని బుజ్జి అమ్మాయక వుల్ఫ్ స్ప్రైట్. 222 00:18:32,446 --> 00:18:34,736 అది ఇంకా మొదలవలేదు కూడా. 223 00:18:34,823 --> 00:18:37,243 -ఏమంటున్నావు?-బాగా చేసారు, క్లాస్. 224 00:18:37,326 --> 00:18:40,286 ప్రొఫెసర్ గ్లాసాన్ ని కలవడానికిమీరు మీ స్నోఫ్లేక్లింగులను 225 00:18:40,370 --> 00:18:42,210 బయటకి తీసుకు వెళ్ళండి. 226 00:18:42,289 --> 00:18:44,629 ఇక డాన్స్ చెయ్యాలి. 227 00:18:45,626 --> 00:18:47,876 -డాన్సా?-డాన్సు. 228 00:18:50,130 --> 00:18:53,510 ఉపరితలానికి మీ స్నోఫ్లేక్లింగులనుభూమి పైకి పంపడానికి ముందు, 229 00:18:53,592 --> 00:18:56,722 అవి డాన్స్ చేయడం నేర్చుకోవాలి. 230 00:18:57,221 --> 00:19:01,851 దయచేసి మీ భాగస్వాములనుతీసుకుని నాతో రండి. 231 00:19:01,934 --> 00:19:05,694 ఇందుకే నీకు రోజంతా భయం వేసిందా?ఇది కేవలం డాన్స్. 232 00:19:05,771 --> 00:19:08,861 ఇది డాన్స్ కాదు.ఇది అవమానం. 233 00:19:09,483 --> 00:19:10,733 నేను డాన్స్ చేయలేను. 234 00:19:20,911 --> 00:19:24,121 మీరు మాతో డాన్స్ చేయరా,మాన్సూర్ స్నోర్? 235 00:19:25,123 --> 00:19:27,843 లేదు. లేదు,మాడమాయిసెల్ గ్లాసాన్. 236 00:19:27,918 --> 00:19:29,458 నేను చేయలేను. 237 00:19:30,045 --> 00:19:33,125 సరే, ముందు ఎవరు వెళ్తారు? 238 00:19:33,215 --> 00:19:35,255 మనం ముందు వెళ్ళచ్చు. 239 00:19:45,978 --> 00:19:48,558 అడుగోండి. అందరూ చూసారా? 240 00:19:48,647 --> 00:19:51,227 ఆమె గాలితో ఎలా కదులుతుందో చూసారా? 241 00:19:52,109 --> 00:19:55,699 ఎంత సొగసు, ఎంత సమన్వయం. 242 00:19:56,446 --> 00:19:58,066 అద్భుతం, ఒనైరా. 243 00:19:58,657 --> 00:19:59,697 తరువాత ఎవరు? 244 00:20:08,876 --> 00:20:09,956 బాగుంది! 245 00:20:15,924 --> 00:20:17,514 ఆ-ఆ, ఆ-ఆ. 246 00:20:34,693 --> 00:20:36,033 అబ్బా. 247 00:20:48,457 --> 00:20:51,747 నన్ను క్షమించండి, ప్రొఫెసర్,కానీ ఇది అసంభవం. 248 00:20:51,835 --> 00:20:53,835 నేను డాన్స్ చెయ్యలేను. 249 00:20:54,338 --> 00:20:56,168 ఆహా. ప్రియమైన స్ప్రైట్లింగ్, 250 00:20:56,256 --> 00:21:02,176 ఈ సృజనాత్మనాక ప్రక్రియలో డాన్స్ఒక భాగం అని నీకు తెలుసు కదా. 251 00:21:02,262 --> 00:21:05,392 నువ్వు చేయగలవని నమ్మకపోతే, 252 00:21:05,474 --> 00:21:07,644 నీకు చేసే అవకాశం ఎలా వస్తుంది? 253 00:21:11,897 --> 00:21:15,567 పాపం బ్లిప్.వాడు నిజంగా డాన్స్ చెయ్యలేడు. 254 00:21:16,151 --> 00:21:18,361 ఎవరూ డాన్స్ చెయ్యకుండా ఉండలేరు. 255 00:21:35,128 --> 00:21:38,168 నీకు డాన్స్ చేయడంలో సహాయం చేసేదినా దగ్గర ఒకటి ఉందనుకుంటాను. 256 00:21:38,257 --> 00:21:39,257 అదేం పని చెయ్యదు. 257 00:21:41,552 --> 00:21:42,852 అది ఒక ఆర్బా? 258 00:21:44,012 --> 00:21:45,222 అవును. 259 00:21:45,305 --> 00:21:47,885 ఇది ఒక డాన్స్ ఆర్బ్. 260 00:21:47,975 --> 00:21:49,475 దీన్ని నాకు రిథం స్ప్రైట్ ఇచ్చింది. 261 00:21:50,102 --> 00:21:52,562 దీన్ని ఎవరు పట్టుకుంటే వాళ్ళుగాలిలా డాన్స్ చేయగలరు. 262 00:21:54,565 --> 00:21:57,065 చూడు, ఇది నా జుట్టుని కూడా డాన్స్ చేయిస్తోంది. 263 00:22:01,613 --> 00:22:04,873 నమ్మలేకపోతున్నాను.ఇది నిజంగా పని చేస్తుందా? 264 00:22:04,950 --> 00:22:07,490 అవును. నాకు డాన్స్ చేయడం రాదు, 265 00:22:07,578 --> 00:22:09,708 కానీ నేను దీన్ని రోజంతా వాడుతున్నాను. 266 00:22:09,788 --> 00:22:11,618 నువ్వు ఇది ప్రయత్నించి చూడరాదు? 267 00:22:15,127 --> 00:22:18,877 ఇది ఏదో ఒక రకమైన మర్మమైననమూనా-కదలిక శక్తితో నింపబడి ఉండాలి. 268 00:22:20,841 --> 00:22:23,971 రిథం స్ప్రైట్ సరిగ్గా అదే అంది. 269 00:22:32,603 --> 00:22:35,443 సరే, డాన్స్ ఆరబ్.నీ పని నువ్ చెయ్యి. 270 00:22:40,485 --> 00:22:43,735 -పద వెళ్దాం, బ్లిప్!-యే, బ్లిప్! 271 00:22:58,837 --> 00:23:01,087 నేనలాంటి డాన్స్ ఇంతవరకు చూడలేదు. 272 00:23:01,173 --> 00:23:02,883 బ్రావో, బ్లిప్! 273 00:23:06,136 --> 00:23:08,136 నాకు మళ్ళీ వెళ్ళాలనుంది! 274 00:23:14,144 --> 00:23:17,274 -బ్రావో!-బాగా చేసావు, బ్లిప్. చాలా బాగా చేసావు! 275 00:23:20,025 --> 00:23:21,435 మాడమాయిసెల్, 276 00:23:21,527 --> 00:23:24,697 నేను ఏం అనుకుంటున్నానంటే,మీరు నాతో... 277 00:23:24,780 --> 00:23:29,700 ప్రొఫెసర్, మీరు చెప్పబోయేదిఒక నిమిషం ఆపుతారా? 278 00:23:29,785 --> 00:23:32,575 నాకు మీతో డాన్స్ చెయ్యాలని ఉంది. 279 00:23:33,997 --> 00:23:35,287 ఓహ్, సరే. 280 00:23:45,175 --> 00:23:48,885 నీకు రిథం స్ప్రైట్ ఆ డాన్స్ ఆర్బ్ఇవ్వడం మంచిదయింది, వుల్ఫీ. 281 00:23:49,680 --> 00:23:51,470 రిథం స్ప్రైట్ అంటూ ఎవరూ లేరు. 282 00:23:51,557 --> 00:23:54,387 అది డాన్స్ ఒర్బ్ ఏమీ కాదు.అది కేవలం ఒక బెలూన్. 283 00:23:55,978 --> 00:23:57,898 "లెబూన్" అంటే ఏంటి? 284 00:23:58,480 --> 00:23:59,650 అది అనవసరం. 285 00:23:59,731 --> 00:24:03,321 వాడు డాన్స్ చేయగలనని నమ్మితే చాలు,చేయగలుగుతాడు. 286 00:24:10,993 --> 00:24:12,873 ఇది బాగుంది కదా, ఫ్లూఫ్? 287 00:24:13,370 --> 00:24:15,000 మంచు కురుస్తున్నట్టు ఉంది. 288 00:25:39,831 --> 00:25:41,831 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి