1 00:00:41,750 --> 00:00:43,210 6వ అధ్యాయం 2 00:00:43,293 --> 00:00:45,713 "ఇందులో మనంసమయం గురించి మర్చిపోతాం" 3 00:00:54,137 --> 00:00:55,557 ఏమవుతోంది, స్ప్రౌట్? 4 00:00:56,139 --> 00:00:58,479 సరే. కళ్ళు మూసుకో. 5 00:00:58,559 --> 00:00:59,889 నీ కోసం ఒక బహుమతి తెచ్చాను. 6 00:01:01,603 --> 00:01:04,113 తెరువు! 7 00:01:06,525 --> 00:01:07,605 ఒక పుల్లా? 8 00:01:07,693 --> 00:01:09,363 ఇది ఒక మామూలు పుల్ల కాదు. 9 00:01:10,237 --> 00:01:12,907 ఈ పుల్ల చిరకాల స్నేహానికి ప్రతీక. 10 00:01:16,201 --> 00:01:19,411 మా తాతగారు నా చిన్నప్పుడుదీన్ని నాకు ఇచ్చారు. 11 00:01:19,496 --> 00:01:21,706 -నువ్విది తీసుకో.-ఏంటి? 12 00:01:23,041 --> 00:01:26,001 వద్దు, స్ప్రౌట్. మీ తాతగారి పుల్లా? 13 00:01:26,086 --> 00:01:30,006 నువ్వు దీన్ని వాడికి నిజంగాఇవ్వాలనుకుంటున్నావా? 14 00:01:30,966 --> 00:01:33,426 అంటే, వీడిని కలిసింది ఈ మధ్యే కదా. 15 00:01:33,510 --> 00:01:37,680 స్నేహం అనేది నువ్వు ఇతరులకు ఇచ్చేదనితాతగారు ఎప్పుడూ చెప్పేవారు. 16 00:01:37,764 --> 00:01:39,984 మనదగ్గరే ఉంచుకుంటే అది స్నేహం అవ్వదు. 17 00:01:40,559 --> 00:01:43,479 సరే, ధన్యవాదాలు, స్ప్రౌట్. 18 00:01:43,562 --> 00:01:45,982 నువ్వు దాన్ని బాగా చూసుకుంటాననిమాట ఇస్తావు, కదా? 19 00:01:46,064 --> 00:01:47,484 నేను బాగా చూసుకుంటాను. 20 00:01:47,566 --> 00:01:49,816 నిజంగా, నిజంగా బాగా చూసుకుంటావా? 21 00:01:49,902 --> 00:01:52,282 నిజంగా, నిజంగా బాగా చూసుకుంటాను. 22 00:01:55,741 --> 00:01:57,331 ఇప్పుడు మనం ఎప్పటికీ స్నేహితులం అవుతాము. 23 00:02:01,413 --> 00:02:03,503 సరే అయితే, ఇక మనం టైమ్ ల్యాబ్ కి వెళ్ళాలి. 24 00:02:03,582 --> 00:02:06,342 మనం ఆలస్యంగా వెళ్తేప్రొఫెసర్ క్రోనోఫర్ కి నచ్చదు. 25 00:02:06,418 --> 00:02:07,418 టైమ్ ల్యాబ్ ఆ? 26 00:02:09,713 --> 00:02:11,633 పదండి, మనం ఆలస్యం అవుతాము. 27 00:02:15,719 --> 00:02:16,719 రౌడిల్లారా! 28 00:02:16,803 --> 00:02:18,183 క్షమించండి! 29 00:02:33,237 --> 00:02:34,317 వుల్ఫ్బాయ్. 30 00:02:34,821 --> 00:02:36,781 ఆలస్యం, ఆలస్యం, ఆలస్యం. 31 00:02:37,616 --> 00:02:41,746 సమయం అంటే గౌరవమే లేదు.హొరేషియో క్రోనోఫర్ ఎవరి కోసం ఆగడు! 32 00:02:44,373 --> 00:02:47,213 టైమ్ టన్నెల్ కి స్వాగతం. 33 00:02:48,710 --> 00:02:50,340 మీ పైన భవిష్యత్తు ఉంటుంది. 34 00:02:52,172 --> 00:02:54,382 కిందకి చూస్తే గతం కనిపిస్తుంది. 35 00:02:55,092 --> 00:03:01,062 టైమ్ స్ప్రైట్లు సమయం గురించి నేర్చుకుంటారుఅది చాలా క్లిష్టమైన పని. 36 00:03:01,974 --> 00:03:05,104 మన కింద ఉండే స్ప్రైట్లు,మనకు కథలను పైకి పంపుతారు, 37 00:03:06,186 --> 00:03:09,606 మనం మన కథలను మన పైన ఉండేస్ప్రైట్లకు పంపుతాము. 38 00:03:10,440 --> 00:03:14,240 ప్రపంచ చరిత్రనుమనం అలా నేర్చుకుంటాము. 39 00:03:16,613 --> 00:03:18,743 అయితే, మీరు పైకి కిందకి ఎలా వెళ్తారు? 40 00:03:18,824 --> 00:03:21,914 ఇక్కడ కాలంలో ప్రయాణించగలలిఫ్ట్ ఏమైనా ఉందా? 41 00:03:21,994 --> 00:03:26,424 -లేదా ఒక మ్యాజికల్ స్లైడ్? లేదా...-పిచ్చిగా మాట్లాడకు. 42 00:03:27,082 --> 00:03:28,582 మనం మెట్లు ఎక్కుతాం. 43 00:03:32,337 --> 00:03:37,007 కానీ శిక్షణ పొందిన స్ప్రైట్లుమాత్రమే సమయంలో ప్రయాణించగలరు. 44 00:03:37,509 --> 00:03:40,179 ఈ మెట్లు ఎక్కడానికి వీల్లేదు. 45 00:03:41,054 --> 00:03:42,104 ఆ. ఎందుకు? 46 00:03:42,181 --> 00:03:46,481 నువ్వు గతాన్ని కదిలిస్తే,మన భవిష్యతు పాడైపోతుంది. 47 00:03:46,560 --> 00:03:50,360 చిన్న మార్పు కూడా చరిత్ర గమనాన్ని 48 00:03:50,439 --> 00:03:52,819 నువ్వు అనుకోని విధంగా మార్చేస్తుంది. 49 00:03:52,900 --> 00:03:57,280 టైమ్ స్ప్రైట్లు కాల గమనాన్ని అధ్యయనంచేస్తారు కానీ దాన్ని ఎన్నడూ మార్చరు. 50 00:03:57,988 --> 00:04:00,278 లేదు, మనం దాన్ని ఎన్నడూ మార్చకూడదు. 51 00:04:08,207 --> 00:04:12,127 ఇవాళ మనం చరిత్రనేర్చుకోవడాన్ని కొనసాగిద్దాము. 52 00:04:26,808 --> 00:04:29,598 అయితే, మనం ఎక్కడి వరకు వచ్చాము? 53 00:04:30,103 --> 00:04:31,103 అవును. 54 00:04:32,689 --> 00:04:34,269 మనవులు రావడానికి ముందు, 55 00:04:34,358 --> 00:04:39,028 సృష్టి మరియు నాశనానికి మధ్యసంతులనం చాలా స్థిరంగా ఉండేది. 56 00:04:42,157 --> 00:04:47,037 స్ప్రైట్లు అన్నిటినీ సృష్టించే వాళ్ళు,డిస్ అర్రేలు వాటిని నాశనం చేసే వాళ్ళు. 57 00:04:47,538 --> 00:04:51,668 ప్రపంచంలో ఒక ఇబ్బందికర సామరస్యం ఉండేది. 58 00:04:51,750 --> 00:04:56,670 కానీ మానవులు వచ్చిన తరువాతఆ సమతుల్యం దెబ్బతింది. 59 00:04:56,755 --> 00:04:59,295 స్ప్రైట్లు, డిస్ అర్రేలలా కాకుండా 60 00:04:59,383 --> 00:05:03,553 మానవులు సృష్టించగలరు, నాశనం చేయగలరు. 61 00:05:05,264 --> 00:05:06,774 ఒక ప్రమాదకరమైన శక్తి. 62 00:05:07,891 --> 00:05:09,391 కానీ దురదృష్టవశాత్తు, 63 00:05:09,476 --> 00:05:13,856 మానవులు ప్రపంచంలో వినాశనంచేయడానికే మొగ్గు చూపుతున్నారు. 64 00:05:29,037 --> 00:05:31,747 మనుషులు అన్నిటికీ మధ్యలో వచ్చి,అంతా పాడు చేస్తారు. 65 00:05:32,332 --> 00:05:33,502 కాదా, సర్? 66 00:05:34,376 --> 00:05:37,956 అది ఆ మనిషిని బట్టి ఉంటుంది. 67 00:05:38,046 --> 00:05:41,256 అవును, నువ్వు మనుషులకిఒక అవకాశం ఇవ్వాలెమో. 68 00:05:41,341 --> 00:05:43,471 హా! అంతా నాశనం చేయడానికిఒక అవకాశం ఇవ్వాలా? 69 00:05:43,552 --> 00:05:47,432 వాళ్ళలో అందరూ అలా ఉండరు.కొంతమందికి సృష్టించడం నచ్చుతుంది. 70 00:05:47,514 --> 00:05:50,314 అవును. మరింత నాశనాన్నిచేయగల సృష్టిని సృష్టిస్తారు. 71 00:05:50,392 --> 00:05:52,692 అది నిజం కాదు! 72 00:05:59,860 --> 00:06:02,280 స్ప్రౌట్, నన్ను క్షమించు. 73 00:06:03,572 --> 00:06:06,532 పరవాలేదులే. పరవాలేదులే. 74 00:06:14,541 --> 00:06:18,001 చూడు ఏం చేసావో.నువ్వు కూడా వాళ్ళలాంటి వాడివే. 75 00:06:25,677 --> 00:06:28,927 ఆగండి. జాండ్రా, స్ప్రౌట్, ఆగండి. 76 00:06:29,014 --> 00:06:31,434 నేను ఆ పుల్లని విరక్కొట్టాను, అంతే. 77 00:06:31,517 --> 00:06:33,597 మనం ఆ మెట్లు దిగి కిందకి వెళితే, 78 00:06:33,685 --> 00:06:38,315 మనం ఆ విరక్కొట్టే సమయానికి ముందు అక్కడికివెళ్లి, కొత్తదానిలా తిరిగి తీసుకురావచ్చు. 79 00:06:38,982 --> 00:06:40,282 కొత్త దానిలానా? 80 00:06:40,776 --> 00:06:43,816 అబ్బా, జాండ్రా. మనం అలా చేసి చూడచ్చు. 81 00:06:49,535 --> 00:06:50,655 సరే. 82 00:07:19,982 --> 00:07:22,362 అతనెంత ముద్దుగా ఉన్నాడో. 83 00:07:30,284 --> 00:07:31,874 నీ వంతు, జాండ్రా. 84 00:07:41,628 --> 00:07:44,338 ఓరి నాయనో. 85 00:07:44,423 --> 00:07:47,843 ఇంతకన్నా విలువైన దాన్ని ఎప్పుడైనా చూసావా? 86 00:07:47,926 --> 00:07:49,546 సరే, నేనిక వెళ్తున్నాను. 87 00:07:51,221 --> 00:07:53,851 అయ్యో, వద్దు. వెనక్కి రా, చిన్ని జాండ్రా. 88 00:07:59,563 --> 00:08:00,653 హే, స్ప్రైట్లింగులు, 89 00:08:00,731 --> 00:08:02,361 ఆ మెట్ల నుంచి దూరంగా వెళ్ళండి! 90 00:08:18,123 --> 00:08:21,343 ఆ స్ప్రైట్లింగులను ఆపండి!వాళ్ళు భవిష్యత్తు నుంచి వచ్చారు! 91 00:08:21,418 --> 00:08:23,878 రండి! మనం ఆ పుల్లని వెతుకుదాం. 92 00:08:26,381 --> 00:08:27,511 రౌడీల్లారా! 93 00:08:28,008 --> 00:08:29,088 క్షమించండి! 94 00:08:32,971 --> 00:08:34,181 అది మన డార్మ్! 95 00:08:34,264 --> 00:08:35,814 -పదండి వెళ్దాం!-ఆగండి, ఆగండి. 96 00:08:35,890 --> 00:08:38,390 -ఒకవేళ మనం లోపల ఉంటే?-ఏంటి? 97 00:08:38,477 --> 00:08:44,017 మనల్ని మనం చూస్తే మనకుమనం ఎలాంటి వివరణ ఇచ్చుకోవాలి? 98 00:08:46,568 --> 00:08:47,648 ఏంటి? 99 00:08:56,161 --> 00:08:59,831 నేనప్పుడు ఎంత ముద్దుగా ఉన్నానో. 100 00:09:07,464 --> 00:09:09,344 తొందరగా, స్ప్రౌట్, ఆ పుల్ల ఎక్కడుంది? 101 00:09:09,424 --> 00:09:13,474 అది నా ఇతర ముఖ్యమైన వస్తువులతోపాటు ఒక రహస్యమైన చోట ఉంటుంది. 102 00:09:15,013 --> 00:09:16,183 ఇదుగో ఇక్కడుంది. 103 00:09:18,225 --> 00:09:19,845 దాన్నక్కడ పెట్టేయ్.దాన్నక్కడ పెట్టేయ్! 104 00:09:27,734 --> 00:09:29,614 ఏంటి? ఏమైంది? 105 00:09:29,695 --> 00:09:32,865 మనం చిరకాల స్నేహానికి ప్రతీకఅయిన ఈ పుల్లని తీసుకు వెళితే, 106 00:09:32,948 --> 00:09:36,238 ఈ విరిగిన చిరకాల స్నేహానికి ప్రతీకఅయిన పుల్ల మాయమయిపోతుంది. 107 00:09:36,326 --> 00:09:39,786 అయితే ఏమైంది? మన దగ్గర కొత్తది ఉంటుంది.దాన్ని వెనక్కి తీసుకువెళ్దాం. 108 00:09:39,872 --> 00:09:42,752 మనం ఇది తీసుకోవడం వలనఅది వేరే వాటిని మార్చేస్తే? 109 00:09:42,833 --> 00:09:46,253 గతంలో చిన్న వాటిని మార్చినా కూడా 110 00:09:46,336 --> 00:09:48,876 పరిణామాలు పెద్దగా ఉంటాయనిక్రోనోఫర్ చెప్పారు కదా. 111 00:09:50,257 --> 00:09:52,887 ఎవరూ ఏమీ ముట్టుకోకండి! 112 00:09:52,968 --> 00:09:56,888 -మెల్లగా, నెమ్మదిగా.-ఏదీ ముట్టుకోకుండా! 113 00:09:56,972 --> 00:09:58,972 మాతో రండి. 114 00:10:00,559 --> 00:10:02,559 -నువ్వు కుర్చీని కదిపావు!-అది ఎక్కడుంది? 115 00:10:03,103 --> 00:10:04,443 -కొంచెం ఎడమ వైపుకి.-అలానా? 116 00:10:04,521 --> 00:10:06,941 -కాదు! వేరే ఎడమ వైపు!-అయ్యో. 117 00:10:07,024 --> 00:10:09,824 -నువ్వు పుస్తకాలు కదిపావు!-నువ్వు కుర్చీ కదిపావు! 118 00:10:12,863 --> 00:10:15,703 ఆగండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? 119 00:10:17,951 --> 00:10:19,411 -రౌడీల్లారా!-క్షమించండి! 120 00:10:23,790 --> 00:10:24,790 హే! 121 00:10:25,459 --> 00:10:26,879 -ఇప్పుడు ఎక్కడికి?-పైకి వెళ్ళండి. 122 00:10:26,960 --> 00:10:29,300 -భవిష్యత్తులోకా?-వెళ్ళు, స్ప్రౌట్. 123 00:10:29,880 --> 00:10:32,340 హే, నేను భవిష్యత్తులో పొడుగ్గా ఉన్నాను. 124 00:10:34,718 --> 00:10:36,678 -రౌడీల్లారా!-క్షమించండి! 125 00:10:38,805 --> 00:10:42,635 -మనం వేరుగా వెళ్దాం. డార్మ్ లో కలుద్దాం.-వేరుగానా? ఆగండి. 126 00:10:42,726 --> 00:10:43,726 లేదు, నేను... 127 00:10:45,145 --> 00:10:49,315 అబ్బా. అబ్బా.అబ్బా. అబ్బా. అబ్బా. 128 00:10:49,399 --> 00:10:51,939 అబ్బా. అబ్బా. అబ్బా. 129 00:10:53,904 --> 00:10:57,454 హే. వుల్ఫ్బాయ్ దగ్గర చిరకాలస్నేహానికి ప్రతీక అయిన ఈ పుల్ల ఉంది. 130 00:10:58,825 --> 00:11:00,945 నా దగ్గర వేరే ముక్క ఉంది. 131 00:11:02,329 --> 00:11:04,709 హే. ఒక నిమిషం ఆగు. 132 00:11:07,334 --> 00:11:09,214 -స్ప్రౌట్?-స్ప్రౌట్? 133 00:11:09,294 --> 00:11:12,554 మనం వాళ్ళ నుంచి తప్పించుకున్నాం.ఎందుకు నవ్వుతున్నావు? 134 00:11:13,549 --> 00:11:14,929 ఏమీ లేదు. 135 00:11:15,008 --> 00:11:19,098 సరే. వాళ్ళు మనమెక్కడున్నామో తెలుసుకునేలోపుమనం మన డార్మ్ కి తిరిగి వెళ్దాం. 136 00:11:25,018 --> 00:11:26,348 మీరు ముగ్గురూ ఎక్కడికి వెళ్ళారు? 137 00:11:28,313 --> 00:11:30,153 మేము పుల్ల కోసం వెతుకుతున్నాము. 138 00:11:31,316 --> 00:11:34,856 హే, నార్మన్ కుండీ నీలం రంగులో ఉండేది కదా? 139 00:11:34,945 --> 00:11:36,025 హలో. 140 00:11:36,947 --> 00:11:41,947 ఇది మనం సరి చేయనందుకు క్షమించు, స్ప్రౌట్.ఇది నిజంగా పని చేస్తుందనుకున్నాను. 141 00:11:42,953 --> 00:11:45,213 మనం స్నేహితులుగా ఉంటాము కదా? 142 00:11:51,336 --> 00:11:54,256 పరవాలేదులే. ఇప్పుడు ప్రతీ ఒక్కరి దగ్గరాఒక్కొక్క ముక్క ఉంటుంది. 143 00:11:54,965 --> 00:11:58,175 ఇదుగో, జాండ్రా.నీక్కూడా ఒక ముక్క ఉంటుంది. 144 00:11:58,260 --> 00:12:01,890 నీకిలాంటివి నచ్చవని నాకు తెలుసు, కానీ... 145 00:12:01,972 --> 00:12:03,932 అవును. అంటే, కాదు, నేను కాదు. 146 00:12:04,016 --> 00:12:08,266 కానీ నీకిదింత ముఖ్యం అయితే,నేనిది తీసుకుంటాను. 147 00:12:09,354 --> 00:12:10,484 చూసావా? 148 00:12:10,564 --> 00:12:12,574 మనం గతాన్ని మార్చలేకపోయినా కూడా, 149 00:12:12,649 --> 00:12:15,239 మనం ప్రయత్నించి భవిష్యత్తునిమంచిగా చేసుకోవచ్చు. 150 00:12:15,319 --> 00:12:16,569 కదా, వుల్ఫీ? 151 00:12:16,653 --> 00:12:17,703 అవును. 152 00:12:27,080 --> 00:12:30,750 హే, జాండ్రా.నీకు కావాలంటే, నీది కూడా తాగిస్తాను. 153 00:12:32,002 --> 00:12:33,002 ధన్యవాదాలు. 154 00:12:36,507 --> 00:12:37,547 హే. 155 00:12:38,050 --> 00:12:43,720 నిన్ను ఇందాక అన్న వాటికి నన్ను క్షమించు,ఆ, మనుషుల గురించి. 156 00:12:51,021 --> 00:12:54,271 ఇది జరుగుతోంది. ఇది జరుగుతోంది. 157 00:12:58,820 --> 00:13:00,280 7వ అధ్యాయం 158 00:13:00,364 --> 00:13:02,824 "ఇందులో క్లాసంతా గందరగోళం అవుతుంది" 159 00:13:16,755 --> 00:13:19,165 లేవాల్సిన సమయం, లేవండి, లేవండి,లేవండి, తెల్లవారింది 160 00:13:19,258 --> 00:13:22,298 లేవాల్సిన సమయం, లేవండి, లేవండి,లేవండి, తెల్లవారింది 161 00:13:22,386 --> 00:13:25,006 లేవాల్సిన సమయం, లేవండి,లేవండి, లేవండి, తెల్లవారింది 162 00:13:25,097 --> 00:13:26,137 లేవాల్సిన సమయం 163 00:13:27,766 --> 00:13:30,476 లేవాల్సిన సమయం, లేవండి,లేవండి, లేవండి, తెల్లవారింది 164 00:13:30,561 --> 00:13:33,401 లేవాల్సిన సమయం, లేవండి, లేవండి,లేవండి, తెల్లవారింది 165 00:13:33,480 --> 00:13:35,980 లేవాల్సిన సమయం, లేవండి, లేవండి,లేవండి, తెల్లవారింది 166 00:13:36,066 --> 00:13:37,436 లేవాల్సిన సమయం! 167 00:13:42,197 --> 00:13:44,317 ఇంత పొద్దున్నే మీ చెత్త గోల ఆపుతారా. 168 00:13:44,408 --> 00:13:46,738 గోల చేయడానికి సమయం అంటూ ఉండదుఎన్నడూ... 169 00:13:46,827 --> 00:13:47,867 హే! 170 00:13:48,871 --> 00:13:51,961 ఆగు. ఇవాళ ఇవాళేనా? 171 00:13:52,040 --> 00:13:54,170 -అనుకుంటాను.-అవును! 172 00:13:54,251 --> 00:13:55,631 అవును! 173 00:13:58,589 --> 00:14:00,879 ఆమె ఎందుకంత ఉత్సాహంగా ఉంది? 174 00:14:00,966 --> 00:14:02,626 ఇవాళ గార్డియన్ ల్యాబ్ రోజు. 175 00:14:02,718 --> 00:14:07,348 ఇది ఇక్కడ ఉన్న అన్నిటిలోకిఅత్యంత కష్టమైన మరియు ప్రమాదకరమైన ల్యాబ్. 176 00:14:07,931 --> 00:14:09,101 ఊహ్, అది సరదాగా ఉండేలా ఉంది. 177 00:14:09,183 --> 00:14:11,393 సరదానా? విను, మానవా. 178 00:14:11,476 --> 00:14:14,436 నువ్వు ఇప్పటి వరకు అన్ని ల్యాబ్ లలోనూఎలానో నెట్టుకుని వచ్చావు… 179 00:14:14,521 --> 00:14:18,781 -అదే కదా మన ప్లాన్.-కానీ ఇది వేరు. 180 00:14:18,859 --> 00:14:21,569 నువ్వు గార్డియన్ ల్యాబ్ నిచాలా సీరియస్ గా తీసుకోవాలి. 181 00:14:21,653 --> 00:14:25,123 ఇక్కడ మనం డిస్ అర్రేలతోపోరాడడానికి శిక్షణ పొందుతాము. 182 00:14:25,199 --> 00:14:28,079 డిస్ అర్రేలా?ఫ్లోరా అడవిలో మనకు కనిపించిన వాళ్ళా? 183 00:14:28,577 --> 00:14:29,907 వాళ్ళంత చెడ్డవాళ్ళు కాదు. 184 00:14:29,995 --> 00:14:32,245 వాళ్ళు మన సమస్యలోకేవలం ఒక చిన్న భాగం మాత్రమే. 185 00:14:32,331 --> 00:14:34,541 డిస్ అర్రేలలో చాలా రకాలు ఉంటారు. 186 00:14:34,625 --> 00:14:36,915 ప్రతి వాళ్ళూ వారి ముందువారికన్నా ప్రమాదకరంగా ఉంటారు. 187 00:14:38,587 --> 00:14:42,877 హా.అయితే నా ఎక్స్కాలిబూమ్ కి పని పడేలా ఉంది! 188 00:14:46,053 --> 00:14:50,973 ఇదొక మ్యాజిక్ లైట్ లాన్స్.ఇది కొలను రాక్షసులకు షాక్ ఇస్తుంది. 189 00:14:51,058 --> 00:14:55,148 ఆ చెత్త పరికరం నకిలీ రాక్షసుల మీదపనిచేస్తుందేమో, 190 00:14:55,229 --> 00:14:58,519 మనం నిజమైన డిస్ అర్రేలతోపోరాడడానికి శిక్షణ పొందుతున్నాము. 191 00:14:58,607 --> 00:15:02,817 సరే అయితే. దీనికి కొన్ని మార్పులు చేయాలి. 192 00:15:07,241 --> 00:15:09,701 మంచిది. ఇంకేంటి? ఇంకేంటి? 193 00:15:12,162 --> 00:15:13,462 అదేంటి? 194 00:15:13,539 --> 00:15:17,749 ఇదొక రూనిక్ రిఫ్లెక్టర్.ఇది ఒక మ్యాజిక్ డాలు. 195 00:15:17,835 --> 00:15:23,335 ఇది శాపాలు, మంత్రాలు, దిష్టి, అనవసరమైనచిన్న మాటల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. 196 00:15:23,423 --> 00:15:26,763 -అన్ని రకాల వాటి నుంచి.-అదేమీ మ్యాజిక్ డాలు కాదు. 197 00:15:26,844 --> 00:15:29,764 అది వీడు టేప్ వేసిన కొంత మానవ సామాను. 198 00:15:30,264 --> 00:15:31,604 ఇది… 199 00:15:34,601 --> 00:15:36,731 ఇది నిజమైన మ్యాజిక్ డాలు. 200 00:15:36,812 --> 00:15:40,732 ఏమో, జాండ్రా. వుల్ఫ్బాయ్ ది కూడానాకు మంచి డాలులానే కనిపిస్తోంది. 201 00:15:40,816 --> 00:15:44,776 నీకు అసలైన శక్తులేవీలేవన్న విషయం మర్చిపోకు. 202 00:15:44,862 --> 00:15:48,452 గార్డియన్ ల్యాబ్ లో ఈ మనవ బొమ్మలేవీనీకు సహాయం చేయలేవు. 203 00:15:48,532 --> 00:15:51,792 కంగారు పడకు, ఆమె కోపం అంతాఉదయం టిఫిన్ తినగానే తగ్గిపోతుంది. 204 00:16:02,588 --> 00:16:04,048 అదొక పిచ్చి పాట. 205 00:16:04,715 --> 00:16:08,715 జాండ్రా, నీకు తెలుసా,మనుషులు కూడా మంచి వాటిని సృష్టించగలరు. 206 00:16:09,553 --> 00:16:10,683 ఎలాంటివి? 207 00:16:10,762 --> 00:16:11,932 ఐస్-క్రీమ్. 208 00:16:13,765 --> 00:16:16,385 అబ్బా, జాండ్రా. ఉత్సాహంగా ఉండు. 209 00:16:16,476 --> 00:16:19,896 అవును. మనం కోపంగా ఉండకూడదు. ఇవాళ కాదు. 210 00:16:21,148 --> 00:16:23,608 గార్డియన్ ల్యాబ్ రోజున అస్సులు ఉండకూడదు! 211 00:16:24,818 --> 00:16:26,448 నువ్వు రెడీగా ఉన్నావా, మానవా. 212 00:16:27,863 --> 00:16:31,583 అది అంత ప్రమదాకరం అయి ఉండదు.ఇది కేవలం ప్రాక్టిస్, కదా? 213 00:16:32,117 --> 00:16:38,167 అవును. కానీ ప్రొఫెసర్ ఎథీనానియమాలను అనుసరించరు. 214 00:16:38,248 --> 00:16:41,418 కానీ హే, ఎవరూ ఇంతవరకు గాయపడలేదు. 215 00:17:04,900 --> 00:17:06,320 ప్రొఫెసర్ ఎథీనా? 216 00:17:11,281 --> 00:17:15,911 -మొదటి పాఠం: ఊహించని వాటికి రెడీగా ఉండాలి.-అవును! 217 00:17:15,993 --> 00:17:19,753 ఎథీనా గార్డియన్ స్ప్రైట్లలో చాలా గొప్పది. 218 00:17:19,830 --> 00:17:23,380 ఆమె ఒక్కతే తనంతట తానుగావంద మంది డిస్ అర్రేలని ఓడించింది. 219 00:17:23,460 --> 00:17:26,090 వంద మందా? వెయ్యి మంది అను. 220 00:17:26,171 --> 00:17:27,631 కానీ జాండ్రా పెద్దయిన తరువాత, 221 00:17:27,714 --> 00:17:31,554 ఆమె వాళ్ళందరిలోకి అత్యుత్తమగార్డియన్ స్ప్రైట్ అవుతుంది. 222 00:17:31,635 --> 00:17:33,715 ఓహ్, స్ప్రౌట్, ఆపు. 223 00:17:34,972 --> 00:17:40,852 జీవితపు గొప్ప సాహసాన్నిప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్న పిల్లలు. 224 00:17:40,936 --> 00:17:47,066 కానీ మీలో ఎవరికి లెజెండరీ గార్డియన్అవ్వగల శక్తి ఉంది? 225 00:17:54,825 --> 00:17:58,155 గార్డియన్ స్ప్రైట్లుప్రపంచాన్ని రక్షిస్తారు. 226 00:17:58,245 --> 00:18:03,325 డిస్ అర్రేలకు వ్యతిరేకంగామొదటి మరియు చివరి రక్షణ. 227 00:18:03,917 --> 00:18:07,707 ఒక గార్డియన్ స్ప్రైట్ఎలా ఉంటారో ఎవరు చెప్తారు? 228 00:18:08,213 --> 00:18:10,173 -గార్డియన్ స్ప్రైట్లు...-తప్పు! 229 00:18:10,257 --> 00:18:12,967 ఒక గార్డియన్ స్ప్రైట్ఎలా ఉంటారో ఎవరూ చెప్పలేరు, 230 00:18:13,051 --> 00:18:17,261 ఎందుకంటే గార్డియన్ అనేది బయటకుఎలా కనిపిస్తారు అన్న దాని గురించి కాదు. 231 00:18:17,347 --> 00:18:22,017 అది నువ్వు లోపల ఎలాంటి స్ప్రైట్ లాఉంటావు అన్న దాని గురించి. 232 00:18:22,644 --> 00:18:26,694 మీలో ఎవరైనా గార్డియన్ కాగలరు. 233 00:18:26,773 --> 00:18:29,483 ఒక నిజమైన గార్డియన్ ధైర్యంగా,సమయస్పూర్తితో, 234 00:18:29,568 --> 00:18:33,608 దేనికైనా... సిద్ధంగా ఉండాలి. 235 00:18:33,697 --> 00:18:37,277 సరే అయితే, ఇక మొదలు పెడదాము. 236 00:18:37,367 --> 00:18:38,617 జాండ్రా. 237 00:18:39,369 --> 00:18:40,449 అవును! 238 00:18:44,249 --> 00:18:49,549 గార్డియన్ స్ప్రైట్లు చీకటి ఏ ఆకారంలోఉన్నా దానితో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. 239 00:18:50,047 --> 00:18:54,927 డిస్ అర్రేలు అన్ని ఆకారాలలో,అన్ని పరిమాణాలలో వస్తాయి. 240 00:18:55,010 --> 00:18:58,140 ఇంకీలు, స్లింకీలు, అరిచే నీనీలు. 241 00:18:58,222 --> 00:19:01,812 ఫాగర్లు, రాటర్లు, మెమరీ మైట్లు. 242 00:19:01,892 --> 00:19:07,232 ఇచ్చింగ్ మిల్లీలు, క్రాలింగ్ మేరీలు,స్లర్రింగ్ స్క్రీబ్నీస్! 243 00:19:08,815 --> 00:19:14,485 కానీ ఒక నిజమైన డిస్ అర్రేనిఎదుర్కోవడానికి సిద్ధమావ్వాల్సి వచినప్పుడు, 244 00:19:14,571 --> 00:19:18,331 మీకు కావలసింది ఒకటే ఒక్కటి. 245 00:19:18,408 --> 00:19:19,448 ప్రాక్టిస్! 246 00:19:24,581 --> 00:19:25,621 దాడి చేయండి! 247 00:19:30,796 --> 00:19:33,626 బాగుంది. అత్యద్భుతమైన కదలికలు. 248 00:19:34,633 --> 00:19:36,553 ఇది అంత భయంకరంగా ఏమీ లేదు. 249 00:19:40,389 --> 00:19:41,599 తెలివైన వాడివా, ఆ? 250 00:19:43,475 --> 00:19:48,305 చాలా మెల్లగా ఉన్నావు! డిస్ అర్రే?మిస్ అర్రేలా ఉన్నావు. 251 00:19:49,189 --> 00:19:50,229 వుల్ఫీ. 252 00:19:50,315 --> 00:19:53,315 ఇక్కడ నవ్వుతున్నది ఎవరు? 253 00:19:53,402 --> 00:19:55,742 మీకు డిస్ అర్రేలు సరదా విషయలలా ఉన్నాయా? 254 00:19:55,821 --> 00:19:57,991 దీనిని చూస్తుంటే కాస్త అలాగే ఉంది. 255 00:19:58,073 --> 00:20:03,293 అయితే మనం ఇంకొంచెంకష్టమైన పాఠాన్ని నేర్చుకుందామా? 256 00:20:06,039 --> 00:20:09,249 నాకు స్కురిలియన్స్ గురించి ఎవరు చెప్తారు? 257 00:20:10,460 --> 00:20:12,250 అవి ఆకారాలు మార్చుకోగలవు. 258 00:20:12,337 --> 00:20:15,047 వాటి ఆకారాలు మారతాయి,మన పక్కన కూర్చున్న స్ప్రైట్ 259 00:20:15,132 --> 00:20:17,802 స్నేహితుడో, శత్రువో కూడా తెలియదు. 260 00:20:17,885 --> 00:20:19,595 అద్భుతం, జాండ్రా. 261 00:20:19,678 --> 00:20:23,598 అవును. స్కురిలియన్స్చాలా క్లిష్టమైన డిస్ అర్రేలు. 262 00:20:23,682 --> 00:20:27,482 కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తేవాటితో ఈజీగా వ్యవహరించవచ్చు. 263 00:20:27,561 --> 00:20:32,231 -అయితే ఇదేనా మా కష్టమైన పాఠం?-కాదు. 264 00:20:32,816 --> 00:20:35,816 అది ఇప్పుడు మొదలవుతుంది! 265 00:20:51,877 --> 00:20:56,667 యువ స్ప్రైట్లింగులారా, మీరీ డిస్ అర్రేలనిఓడిస్తే అవి వాటి జైలుకి తిరిగి వెళ్తాయి. 266 00:21:13,023 --> 00:21:14,443 కొంచెం సహాయం చేస్తారా? 267 00:21:16,777 --> 00:21:17,817 తేనెటీగలు! 268 00:21:25,619 --> 00:21:27,959 అద్భుతం, యువతి. అద్భుతం. 269 00:21:28,038 --> 00:21:31,578 ఏదో ఒక రోజునువ్వొక మంచి గార్డియన్ వి అవుతావు. 270 00:21:31,667 --> 00:21:33,167 ధన్యవాదాలు. 271 00:21:33,252 --> 00:21:37,212 మీరంటే నాకిష్టం.అంటే, నాకిది ఇష్టం. డిస్ అర్రేలతో పోరాడడం. 272 00:21:40,342 --> 00:21:44,142 ఇది సరదాగా ఉంది కదా, స్ప్రౌట్? స్ప్రౌట్? 273 00:21:44,221 --> 00:21:47,771 వుల్ఫీ, అది నేను కాదు. నేను ఇది. 274 00:22:11,790 --> 00:22:15,380 నీ పిచ్చి బొమ్మలు ఇక్కడపని చేయవని నీకు చెప్పాను కదా. 275 00:22:15,460 --> 00:22:17,920 ఇవాల్టికి నేర్చుకున్నది ఇక చాలేమో. 276 00:22:19,131 --> 00:22:21,091 నేను వీటిని సర్దుతాను. 277 00:22:36,356 --> 00:22:37,856 ఎథీనా, 278 00:22:37,941 --> 00:22:41,241 ప్రపంచపు అత్యుత్తమ యోధురాలుమనల్ని ఇక ఆపమని ఎందుకు అంటుంది? 279 00:22:41,820 --> 00:22:43,110 అది... 280 00:22:43,864 --> 00:22:44,954 ఆగండి. 281 00:22:45,032 --> 00:22:47,742 స్కురిలియన్స్ ఆకారాలను మార్చే గుణం ఉన్నవి. 282 00:22:52,789 --> 00:22:55,919 బాగా చేసావు, డిస్ అర్రే.ఇంకొక దాని పని అయిపోయింది. 283 00:22:56,001 --> 00:22:57,711 నువ్వేం చేసావు? 284 00:22:57,794 --> 00:23:01,924 శాంతించు, స్ప్రౌట్. నిజమైన ఎథీనా ఇక్కడే... 285 00:23:07,513 --> 00:23:10,773 నన్ను క్షమించండి. నన్ను క్షమించండి!మీరంటే నాకు ఇంకా ఇష్టమే. 286 00:23:26,323 --> 00:23:27,573 స్ప్రౌట్! 287 00:23:41,004 --> 00:23:42,634 అవి నా వెనక వస్తున్నాయి! 288 00:23:42,714 --> 00:23:44,634 అవి నా వెనక ఎందుకు వస్తున్నాయి? 289 00:23:48,512 --> 00:23:51,272 వుల్ఫీ, ఎక్స్కాలిబూమ్ సంగతి ఏంటి? 290 00:23:52,891 --> 00:23:54,691 అది పని చేయదు! 291 00:23:55,727 --> 00:24:00,567 వెనక్కి పోండి! లేదా నేను... 292 00:24:15,831 --> 00:24:18,291 ఎక్స్కాలి... 293 00:24:42,274 --> 00:24:43,654 అసంభవం. 294 00:24:48,447 --> 00:24:49,527 బూమ్. 295 00:25:51,885 --> 00:25:53,885 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి