1 00:00:41,877 --> 00:00:43,169 11వ అధ్యాయం 2 00:00:43,253 --> 00:00:46,381 "ఇందులో మేమొక కథ చెప్తాము" 3 00:00:48,216 --> 00:00:52,220 హా. అరిచే స్పైడర్ హాక్ కి ఎనిమిది రెక్కలుఉంటాయా లేక ఎనిమిది పంజాలు ఉంటాయా? 4 00:00:52,721 --> 00:00:54,014 నువ్వేమనుకుంటావు, జాండ్రా? 5 00:00:56,057 --> 00:00:57,058 జాండ్రా? 6 00:00:59,477 --> 00:01:03,148 వుల్ఫీ, నేను ఏ ఆకులు తేవాలోతేల్చుకోలేకపోతున్నాను. 7 00:01:03,231 --> 00:01:04,315 నువ్వు సహాయం చేయగలవా? 8 00:01:04,398 --> 00:01:08,361 ఇదా? ఇదా? ఇదా? ఇదా? 9 00:01:08,445 --> 00:01:10,906 ఇదా? ఇదా? ఇదా? ఇదా? 10 00:01:11,823 --> 00:01:13,366 ఇదా? 11 00:01:14,034 --> 00:01:17,162 అది చెప్పడం అసాధ్యం.నువ్వు రెండూ తీసుకువెళ్ళచ్చు కదా? 12 00:01:17,746 --> 00:01:19,039 ఎంత మంచి ఐడియా. 13 00:01:21,917 --> 00:01:23,460 నువ్వు బానే ఉన్నావా, జాండ్రా? 14 00:01:24,211 --> 00:01:25,795 ఏం చూస్తున్నావు? 15 00:01:25,879 --> 00:01:29,007 వావ్. వాళ్ళు నీ తల్లిదండ్రులా?నేను చూడచ్చా? 16 00:01:29,090 --> 00:01:31,092 ఇక్కడ చూడడానికి ఏమీ లేదు. 17 00:01:31,176 --> 00:01:33,803 -స్ప్రౌట్, వెళ్ళడానికి రెడీగా ఉన్నావా?-దాదాపుగా సిద్దమే. 18 00:01:36,348 --> 00:01:39,726 స్ప్రౌట్, మీ తల్లిదండ్రుల ఇంట్లో ఆకులు లేవా? 19 00:01:39,809 --> 00:01:43,313 ఉన్నాయి. పచ్చవి, ఎర్రవి,పసుపు పచ్చవి ఉన్నాయి... 20 00:01:43,897 --> 00:01:45,649 ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. 21 00:01:45,732 --> 00:01:49,402 ప్రతి ఎల్డర్ స్ప్రైట్ డే నాడు,మేము అందంగా ఉండే ఆకులను తగిలిస్తాము, 22 00:01:49,486 --> 00:01:53,740 ఆ తరువాత పాటలు పాడి ఆడుకుంటాము,ఇంకా నానమ్మ కథలు చెప్తుంది. 23 00:01:53,823 --> 00:01:55,367 అది చాలా బాగుంది. 24 00:01:56,493 --> 00:02:00,163 వుల్ఫీ, నువ్వు ఎల్డర్ స్ప్రైట్ డే కోసంమాతో మా ఇంటికి రావాలి. 25 00:02:00,247 --> 00:02:03,667 వావ్, నిజంగా?మీ తల్లిదండ్రులు ఏమీ అనుకోరు కదా? 26 00:02:03,750 --> 00:02:06,378 ఏమీ అనుకోరు. నువ్వు కూడాకుటుంబంలో ఒకడిలా ఉంటావు. 27 00:02:06,461 --> 00:02:07,837 జాండ్రాలా. 28 00:02:11,132 --> 00:02:13,969 అయితే, ఈ ఎల్డర్ స్ప్రైట్ డే అంటే ఏంటి? 29 00:02:14,052 --> 00:02:17,806 అందరికీ వారి వారి పద్దతి ఉంటుంది,కానీ ఈ రోజున ప్రతి స్ప్రైట్ ఇంటికి వెళ్లి, 30 00:02:17,889 --> 00:02:20,725 కుటుంబంలో అందరికన్నాపెద్ద స్ప్రైట్ కి పండగలా చేస్తారు. 31 00:02:20,809 --> 00:02:24,062 -అది నీకు కష్టమేమో కదా.-ఏది? ఎందుకు? 32 00:02:26,898 --> 00:02:28,858 ఫిగ్వోర్ట్స్ నా కుటుంబం. 33 00:02:29,693 --> 00:02:30,694 పద, స్ప్రౌట్. 34 00:02:30,777 --> 00:02:32,487 లేట్ అయితే వాళ్ళు కంగారు పడతారు. 35 00:02:40,537 --> 00:02:43,415 నిన్ను అందరికీ పరిచయంచేయాలని ఉంది, వుల్ఫీ. 36 00:02:43,498 --> 00:02:46,167 అమ్మా, నాన్నా, నానమ్మ… 37 00:02:46,251 --> 00:02:47,878 నువ్వు ఫ్లోరాని కలిసావు, కదా. 38 00:02:47,961 --> 00:02:50,297 అలాగే ఐవీ, క్లోవర్, 39 00:02:50,380 --> 00:02:54,843 ష్రబ్, వయొలెట్, పెటల్,జునిపర్, రూటీ, అజేలా, 40 00:02:54,926 --> 00:02:57,178 ఆంటీ విస్టేరియా, ఆమె ఒక హూట్. 41 00:02:57,262 --> 00:02:59,472 ఇంకా మా కజిన్, హూట్. 42 00:02:59,556 --> 00:03:01,266 -మా ఇంకో కజిన్...-అదుగో. 43 00:03:02,058 --> 00:03:03,602 ఫిగ్వోర్ట్ ఫార్మ్. 44 00:03:06,062 --> 00:03:08,982 మనం ఈ పొదల గుండా వెళితే,తొందరగా వెళ్తామనుకుంటాను. 45 00:03:09,065 --> 00:03:10,358 ఎప్పుడూ దారి వదిలి వెళ్ళద్దు! 46 00:03:11,318 --> 00:03:14,279 ఎప్పుడూ దారి వదిలి వెళ్ళద్దు. 47 00:03:18,325 --> 00:03:21,620 క్షమించు. ఈ దారి గుండా వెళ్తేనే బాగుంటుంది,సురక్షితం కూడా. 48 00:03:25,373 --> 00:03:28,501 -నానమ్మా!-స్ప్రౌట్, బాబు. 49 00:03:29,920 --> 00:03:32,839 నిన్ను చూడడం చాలా బాగుంది. 50 00:03:32,923 --> 00:03:37,594 ఇంకా జాండ్రా కూడా.ఇలా వచ్చి నాకొక హగ్ ఇవ్వు తల్లి. 51 00:03:43,683 --> 00:03:46,686 అమ్మమ్మా, ఇతను మా స్నేహితుడు, వుల్ఫ్బాయ్. 52 00:03:46,770 --> 00:03:48,521 హ్యాపీ ఎల్డర్ స్ప్రైట్ డే అండి. 53 00:03:49,314 --> 00:03:53,151 అది రేపు బాబు, కానీ సరేలే. 54 00:03:53,652 --> 00:03:57,239 అందరూ, భయపడకండి. వచ్చింది స్ప్రౌట్. 55 00:03:57,822 --> 00:03:59,658 మీరందరూ బయటకి రావచ్చు. 56 00:04:00,242 --> 00:04:03,203 -హమ్మయ్య.-స్ప్రౌట్! నిన్ను కలవడం బాగుంది! 57 00:04:03,286 --> 00:04:04,913 స్ప్రౌటీ! 58 00:04:04,996 --> 00:04:07,332 ఎలా ఉన్నావు? నేను స్ప్రౌట్ వాళ్ళ అమ్మని. 59 00:04:07,415 --> 00:04:09,251 మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది,మిసెస్ ఫిగ్వోర్ట్. 60 00:04:09,334 --> 00:04:11,795 ఇక చాలు. నన్ను పెరెన్నియాఅని పిలువు. 61 00:04:14,548 --> 00:04:15,840 ఇప్పుడు, అమ్మాయిలు, అమ్మాయిలు! 62 00:04:15,924 --> 00:04:18,093 మీ తమ్ముడు చాలా దూరం నుంచి వచ్చాడు. 63 00:04:19,386 --> 00:04:21,513 స్ప్రౌట్ కి ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు? 64 00:04:21,596 --> 00:04:22,764 ఇరవై మూడు. 65 00:04:23,515 --> 00:04:24,683 ఇరవై నాలుగు. 66 00:04:27,894 --> 00:04:31,565 నా పేరు బడ్ ఫిగ్వోర్ట్.ఫిగ్వోర్ట్ ఫార్మ్ కి స్వాగతం. 67 00:04:32,148 --> 00:04:36,695 అవును. పదండి, పదండి.లోపలికి వచ్చి, భోజనం చేద్దురు. 68 00:04:37,696 --> 00:04:40,282 ఇంత పెద్ద కుటుంబం ఉన్నందుకునువ్వు చాలా అదృష్టవంతురాలివి. 69 00:04:40,365 --> 00:04:42,450 మా ఇంట్లో ఎప్పుడూనేను, మా అమ్మా ఇంకా... 70 00:04:45,287 --> 00:04:46,913 అంటే అదృష్టం అని కాదు... 71 00:04:46,997 --> 00:04:50,625 లేదు, అదేం పరవాలేదు.నేను అదృష్టవంతురాలినే. నేను... 72 00:04:52,586 --> 00:04:54,004 నేను బట్టలు సర్దుకోవాలి. 73 00:04:59,301 --> 00:05:01,136 నా మాటలకు ఆమె బాధపడకుండాఉంటే బాగుండు. 74 00:05:01,219 --> 00:05:03,221 ఆమె బానే ఉందనుకుంటాను. 75 00:05:03,305 --> 00:05:06,641 ఆమెకి ఎప్పుడూ ఎల్డర్ స్ప్రైట్ డేరోజున కొంత బాధగానే ఉంటుంది. 76 00:05:06,725 --> 00:05:09,936 ఆమె ఎప్పుడూ తన తల్లిదండ్రులగురించి మాట్లాడదా? 77 00:05:10,020 --> 00:05:13,106 మాట్లాడదు. నాతో కూడా మాట్లాడదు. 78 00:05:13,189 --> 00:05:16,693 తను కావాలంటే మనతోమాట్లాడవచ్చని ఆమెకు తెలిస్తే బాగుండు. 79 00:05:18,778 --> 00:05:19,863 హాయ్. 80 00:05:21,072 --> 00:05:22,324 నేను జునిపర్. 81 00:05:22,407 --> 00:05:24,284 నా పురుగులను చూస్తావా? 82 00:05:32,000 --> 00:05:35,337 హే! వాడు నా స్నేహితుడు, జునిపర్. 83 00:05:39,758 --> 00:05:41,051 హాయ్, ఫ్లోరా. 84 00:05:41,134 --> 00:05:45,931 నీకు ఫ్లోరా ఎలా తెలుసు?ఆమె దగ్గర పురుగులు ఏమీ లేవు కదా. 85 00:05:46,431 --> 00:05:48,642 మేము అడవిలో డిస్ అర్రేలతో పోరాడినప్పుడు కలిసాము. 86 00:05:49,601 --> 00:05:51,019 ఏం చేస్తూ? 87 00:05:51,102 --> 00:05:52,354 డిస్ అర్రేలా? 88 00:05:52,854 --> 00:05:55,190 నువ్వది తప్పుగాఅనుకుంటున్నావు, వుల్ఫ్బాయ్. 89 00:05:55,273 --> 00:05:56,524 నన్ను క్షమించు జాండ్రా. 90 00:05:56,608 --> 00:05:59,569 నిన్ను కావాలని వదిలేయలేదు.నువ్వు కూడా ధైర్యం చూపించావు. 91 00:05:59,653 --> 00:06:03,615 లేదు, లేదు, లేదు. చేసినదంతా నువ్వే, వుల్ఫీ. 92 00:06:03,698 --> 00:06:06,451 నాకు, స్ప్రౌట్ కి డిస్ అర్రేలతోపెట్టుకోకూడదని బాగా తెలుసు. 93 00:06:06,534 --> 00:06:08,870 నేనూ అదే అనుకున్నాను. 94 00:06:09,871 --> 00:06:12,791 "పారిపో, పారిపో, పారిపోండి"… 95 00:06:12,874 --> 00:06:15,377 "మరొక రోజు తప్పించుకోవడానికి పారిపోండి." 96 00:06:15,460 --> 00:06:16,503 పారిపోవడమా? 97 00:06:17,003 --> 00:06:20,799 స్ప్రౌట్, మీరు మీ స్నేహితుడికిమన కుటుంబ నినాదాలు ఏవీ నేర్పించలేదా? 98 00:06:21,800 --> 00:06:25,095 ఆ, నేను దారిలోనే నడవమని చెప్పాను. 99 00:06:25,178 --> 00:06:27,264 ఆ. అవును, అది మంచిది. 100 00:06:27,347 --> 00:06:30,267 నాకు తెలుసు!"లోపలికి వెళ్ళండి, ఇప్పుడు దాక్కోవాలి." 101 00:06:31,184 --> 00:06:32,269 అది మంచిది, జూన్. 102 00:06:32,352 --> 00:06:35,313 "ప్రమాదం వస్తే, బంతిలా ముడుచుకుపోండి." 103 00:06:35,939 --> 00:06:37,148 అది సరైన సందేశం. 104 00:06:49,869 --> 00:06:54,499 హే, ఆ డిస్ అర్రేలతో పోరాడిందినేనొక్కడినే అని ఎందుకు చెప్పావు? 105 00:06:54,583 --> 00:06:56,209 మీరిద్దరూ కూడా పోరాడారు కదా. 106 00:06:56,293 --> 00:07:00,297 అందుకు క్షమించు.స్ప్రౌట్ ఇబ్బందిలో పడడం నాకు ఇష్టం లేదు. 107 00:07:00,380 --> 00:07:03,592 ఫిగ్వోర్ట్ లు వారి కుటుంబనినాదాలను తీవ్రంగా పరిగణిస్తారు. 108 00:07:04,217 --> 00:07:07,220 కానీ వాళ్ళు దైర్యంగా ఉండడంచెడ్డ విషయం అనుకుంటారు. 109 00:07:07,304 --> 00:07:08,680 అదే ఫిగ్వోర్ట్ ల పద్దతి. 110 00:07:10,098 --> 00:07:12,058 కానీ నువ్వది నమ్మవు. 111 00:07:12,142 --> 00:07:14,060 నువ్వు నాకు తెలిసినధైర్యవంతమైన స్ప్రైట్ వి. 112 00:07:15,061 --> 00:07:18,273 చూడు, ఫిగ్వోర్ట్స్ నా గురించికంగారు పడడం నాకు ఇష్టం లేదు. 113 00:07:18,356 --> 00:07:20,066 వాళ్ళు ఇప్పటికే చాలా చేసారు. 114 00:07:20,150 --> 00:07:22,068 కానీ అది నీ అసలు విధానం కాదు. 115 00:07:22,152 --> 00:07:24,946 నువ్వు ఏదో ఒక రోజునలెజెండరీ గార్డియన్ స్ప్రైట్ వి అవుతావు, 116 00:07:25,030 --> 00:07:26,489 నీ తల్లిదండ్రులలా. 117 00:07:34,289 --> 00:07:35,874 చూడు, నన్ను క్షమించు. 118 00:07:36,541 --> 00:07:41,922 వాళ్ళ గురించి మాట్లాడడం నీకిష్టం లేదని తెలుసు.కానీ నువ్వు నన్ను నమ్మవచ్చు. 119 00:07:42,589 --> 00:07:46,801 నీకు మాట్లాడాలనిపిస్తే,నేను ఉన్నాను. 120 00:07:58,188 --> 00:08:00,857 సరే, కూర్చోండి, ఫిగ్వోర్ట్స్. ష్. 121 00:08:01,983 --> 00:08:05,946 ఇప్పుడు నానమ్మఎల్డర్ స్ప్రైట్ ఈవ్ కథ చెప్తారు. 122 00:08:06,529 --> 00:08:08,448 ఉత్సాహంగా ఉంది. నాకు ఇష్టమైంది. 123 00:08:08,531 --> 00:08:09,824 అందరూ, ష్. 124 00:08:10,492 --> 00:08:15,288 మీ నవ్వు ముఖాలను చూడడంనాకు చాలా ఆనందంగా ఉంది. 125 00:08:16,206 --> 00:08:18,667 ఫిగ్వోర్ట్ తాతగారు 126 00:08:18,750 --> 00:08:23,088 మన కుటుంబం ఎంత పెద్దదయిందోచూసి గర్వపడతారని నాకు తెలుసు. 127 00:08:24,422 --> 00:08:26,174 ఫిగ్వోర్ట్ తాతగారు. 128 00:08:26,258 --> 00:08:28,927 ఈ సంవత్సరం ఏ కథ వినాలని ఉంది? 129 00:08:29,010 --> 00:08:30,220 భయపడిపోయిన పెటల్! 130 00:08:30,303 --> 00:08:32,054 -భయపడిపోయిన హైడ్రాన్జియా.-పిరికిపంద ట్యూలిప్. 131 00:08:32,138 --> 00:08:34,683 -భయపడే ఫర్న్.-మీక్ మిర్టిల్ సాహసాలు. 132 00:08:34,765 --> 00:08:37,519 -అబద్ధం చెప్పిన లేడీ బగ్!-పిరికిపంద క్రోకస్ కథ. 133 00:08:37,601 --> 00:08:38,687 భయపడే ఫర్న్! 134 00:08:38,770 --> 00:08:40,647 నాకొక కథ వినాలని ఉంది. 135 00:08:40,730 --> 00:08:42,731 తప్పకుండా, తల్లి. 136 00:08:42,816 --> 00:08:43,817 ఏంటది? 137 00:08:50,448 --> 00:08:52,117 నాకు ఏం వినాలని ఉందంటే 138 00:08:52,826 --> 00:08:54,953 …అతిపెద్ద మోసం చేసిన కథ. 139 00:08:58,582 --> 00:09:00,500 వద్దు, జాండ్రా, వద్దు. 140 00:09:00,584 --> 00:09:03,044 -నేనిది నమ్మలేకపోతున్నాను.-జాండ్రాకి... 141 00:09:03,628 --> 00:09:04,921 మాట్లాడకండి. 142 00:09:05,422 --> 00:09:07,215 మంచి ఎంపిక, జాండ్రా. 143 00:09:08,884 --> 00:09:12,387 దశాబ్దం క్రితం ప్రపంచం సంక్షోభంలో ఉంది. 144 00:09:13,763 --> 00:09:19,102 దుష్ట డిస్ అర్రేలు రోజు రోజుకు మరింతప్రమాదకరంగా, వినాశకరంగా మారుతున్నాయి. 145 00:09:20,103 --> 00:09:24,149 వారి అస్తవ్యస్తమైన పద్ధతులుమనం స్ప్రైట్స్ కష్టపడి సృష్టించిన 146 00:09:24,232 --> 00:09:27,652 ప్రపంచం యొక్క ఉనికినిప్రమాదంలోకి నెట్టాయి. 147 00:09:28,361 --> 00:09:30,238 కానీ నిరాశ చెందకుండా, 148 00:09:30,322 --> 00:09:33,575 జాండ్రా తల్లితండ్రుల వంటి గార్డియన్ స్ప్రైట్లు, 149 00:09:33,658 --> 00:09:35,660 మనల్ని రక్షించడానికి ముందుకు వచ్చారు. 150 00:09:36,745 --> 00:09:43,376 మంచి కోసం డిస్ అర్రేలని నిర్మూలించేవీరోచిత విప్లవాన్ని ముందుండి నడిపించారు. 151 00:09:44,169 --> 00:09:49,090 పోరాడలేని వారందరి తరఫునగార్డియన్లు ధైర్యంగా పోరాడారు. 152 00:09:49,674 --> 00:09:54,721 డిస్ అర్రేలను వెనక్కి నెట్టడానికివారు తమ బలాన్నంతా ఉపయోగించారు. 153 00:09:55,222 --> 00:09:59,309 విజయం అంచున ఉన్నప్పుడు, 154 00:09:59,392 --> 00:10:01,478 వారిని నిక్స్ అనే స్ప్రైట్ 155 00:10:01,978 --> 00:10:06,816 మోసం చేసింది. 156 00:10:06,900 --> 00:10:08,276 నిక్స్! 157 00:10:09,444 --> 00:10:13,365 నిక్స్ ఎంత శక్తివంతురాలోఅంటే దుష్టురాలు. 158 00:10:15,283 --> 00:10:19,496 ఆమెడిస్ అర్రేలతో కలిసితనవారితోనే పోరాడింది. 159 00:10:21,164 --> 00:10:24,417 ఆమె మోసం కారణంగా యుద్దఫలితం తారుమారైంది, 160 00:10:25,085 --> 00:10:28,171 దాంతో ఇంకా డిస్ అర్రేలు తప్పించుకున్నారు. 161 00:10:31,091 --> 00:10:32,759 యుద్ధం గెలిచాము. 162 00:10:33,260 --> 00:10:39,474 ఆమె చేసిన నేరాలకు నిక్స్ బహిష్కరించబడి,డిస్ అర్రేల ప్రపంచంలో ఖైదు చేయబడింది. 163 00:10:40,350 --> 00:10:43,436 కానీ నష్టం జరిగిపోయింది. 164 00:10:47,107 --> 00:10:52,320 అ రోజున ఇద్దరు దైర్యవంతులైనస్ప్రైట్లని కోల్పోయాము. 165 00:11:00,412 --> 00:11:02,497 నాకిది అనడం ఇష్టం లేదు, కానీ... 166 00:11:02,581 --> 00:11:03,623 నాకు తెలుసు. 167 00:11:03,707 --> 00:11:08,086 "గార్డియన్లు ఫిగ్వోర్ట్స్ లా జీవించి ఉంటే,మనకి చాలా మంది గార్డియన్లు ఉండేవాళ్ళు." 168 00:11:09,296 --> 00:11:10,297 కాదు, కాదు. 169 00:11:10,380 --> 00:11:13,091 నేను ఇక పడుకోమనిచెప్పబోతున్నాను. 170 00:11:13,592 --> 00:11:15,260 ఆయన చెప్పింది విన్నారు కదా,వెళ్లి పడుకోండి. 171 00:11:15,343 --> 00:11:18,972 కానీ మీ నానమ్మకి ముద్దు,హగ్ ఇవ్వడం మర్చిపోకండి. 172 00:11:19,055 --> 00:11:22,309 జాండ్రా, ముందు నువ్వు వెళ్ళు, తల్లీ. 173 00:11:24,269 --> 00:11:26,479 కథ చెప్పినందుకు ధన్యవాదాలు, నానమ్మ. 174 00:11:26,563 --> 00:11:27,981 నేనేమనుకుంటానో తెలుసా? 175 00:11:28,773 --> 00:11:35,113 గార్డియన్లు ఫిగ్వోర్ట్స్ లా జీవించి ఉంటే,మనకి చాలా తక్కువ మంది ఫిగ్వోర్ట్స్ ఉండేవాళ్ళు. 176 00:11:43,538 --> 00:11:46,458 నన్ను క్షమించు. నేను మళ్ళీ వస్తాను. 177 00:11:46,541 --> 00:11:48,460 నాకు కొన్ని సార్లు వాళ్ళు చాలా గుర్తొస్తారు. 178 00:11:50,337 --> 00:11:52,088 నిజానికి, ఎప్పుడూ. 179 00:12:06,478 --> 00:12:08,980 వాళ్ళు నిన్ను చూసి చాలా గర్వపడుతుంటారు. 180 00:12:16,154 --> 00:12:18,698 నీకు వాళ్ళ గురించి కొన్నిమంచి కథలు తెలిసి ఉండాలి కదా. 181 00:12:19,366 --> 00:12:21,743 నాకొక మంచి కథ తెలుసు. 182 00:12:22,244 --> 00:12:26,373 వాళ్ళు ఒకసారి ఫ్యాక్టరీలో ఒక చీకటిమూలలో గస్తీ తిరుగుతున్నారు, 183 00:12:26,456 --> 00:12:29,459 అప్పుడు ఆకలిగా ఉన్న స్క్రామాంగర్లువాళ్ళ మీద దాడి చేసాయి. 184 00:12:29,542 --> 00:12:31,670 స్క్రామాంగర్లా? అవేంటి? 185 00:12:32,170 --> 00:12:34,089 అవి భయంకరమైన డిస్ అర్రేలు. 186 00:12:34,172 --> 00:12:37,592 కోరల్లాంటి పళ్ళు,నీ ఆత్మలోకి చొచ్చుకుపోయే కళ్ళు. 187 00:12:37,676 --> 00:12:40,554 కానీ మా అమ్మా, నాన్నా కొంచెంకూడా భయపడలేదు. 188 00:12:40,637 --> 00:12:43,557 వాళ్ళు ఎంత దైర్యవంతులో. 189 00:12:43,640 --> 00:12:44,724 అవును. 190 00:12:44,808 --> 00:12:47,394 మా అమ్మా, నాన్నలుదేనికీ భయపడేవాళ్ళు కాదు. 191 00:12:51,189 --> 00:12:52,482 12వ అధ్యాయం 192 00:12:52,566 --> 00:12:55,610 "ఇందులో నానమ్మతన కిరీటం పోగొట్టుకుంటుంది" 193 00:12:55,694 --> 00:12:57,237 -ఏంటిది!-ఇది నా వంతు! 194 00:12:57,320 --> 00:12:59,197 -కాదు!-అమ్మా! 195 00:12:59,281 --> 00:13:00,824 -అది నాకివ్వు!-అమ్మా! 196 00:13:00,907 --> 00:13:02,617 -నాకొక బిస్కట్ చెయ్యి!-అమ్మా! 197 00:13:03,785 --> 00:13:05,328 అమ్మా? 198 00:13:08,665 --> 00:13:09,874 -అమ్మా!-నాకది చూడాలని ఉంది. 199 00:13:10,458 --> 00:13:11,501 ఏంటి! 200 00:13:11,585 --> 00:13:13,503 నాకొక బిస్కట్ చెయ్యి! 201 00:13:13,587 --> 00:13:16,047 -ఎవరికైనా ఆడుకోవాలని ఉందా?-బ్లూ మాష్ అంతా ఎవరు తిన్నారు? 202 00:13:21,428 --> 00:13:22,596 అందరూ రెడీగా ఉన్నారా? 203 00:13:23,430 --> 00:13:27,017 ఒకటి, రెండు, మూడు, వెళ్ళండి! 204 00:13:27,893 --> 00:13:31,980 చిన్న నౌకాదళం భయంకరమైనసముద్రం మీదగా ప్రయాణించింది. 205 00:13:32,063 --> 00:13:34,399 దాని ఉపరితలం క్రింద సముద్రపు డ్రాగన్లు, 206 00:13:34,482 --> 00:13:38,111 ఆక్టోపస్లు మరియు అతి దారుణమైనక్రాకెన్లు దాగి ఉన్నాయి. 207 00:13:44,659 --> 00:13:47,162 నీకు కథలు అల్లడం చాలా బాగా వచ్చు. 208 00:13:47,245 --> 00:13:50,790 నేనది ఎలా చేస్తున్నానో తెలిస్తేఅలా అంటాను. 209 00:13:57,380 --> 00:14:00,467 హా? అదేంటి, జాండ్రా?నీకు సహాయం కావాలా? ఇప్పుడే వస్తున్నాను. 210 00:14:03,803 --> 00:14:05,055 నీకు సహాయం కావాలా? 211 00:14:05,722 --> 00:14:07,182 నాకు సహాయం అవసరం లేదు. 212 00:14:08,391 --> 00:14:12,062 మెల్లగా. మెల్లగా.కిందకి చూడకు. 213 00:14:12,145 --> 00:14:13,146 నేను సహాయం చెయ్యనా? 214 00:14:13,980 --> 00:14:17,359 వైమానిక విన్యాసాలనుడేర్ డెవిల్స్ కు వదిలేద్దాం, సరేనా? 215 00:14:17,442 --> 00:14:21,071 అదీ కాక, నువ్వు భయపడతావు, స్ప్రౌట్. 216 00:14:25,659 --> 00:14:27,869 ఓహ్, స్ప్రౌట్. 217 00:14:32,540 --> 00:14:35,085 బంకని బాగా సమతలంగా ఒత్తు. 218 00:14:35,168 --> 00:14:37,546 బంక డంప్లింగ్స్ చేయడంలో సహాయం కావాలా? 219 00:14:38,046 --> 00:14:40,590 ధన్యవాదాలు, స్ప్రౌట్.ఇక్కడ కావలసినంత సహాయం ఉంది. 220 00:14:49,808 --> 00:14:53,478 నానమ్మ తన కిరీటం గురించి అడిగింది. 221 00:14:53,562 --> 00:14:56,940 ఓహ్, అబ్బా.ఆమె మళ్ళీ తన కిరీటాన్ని పోగొట్టుకుందా? 222 00:14:57,023 --> 00:14:59,192 మీ నాన్న దాన్ని దాచి ఉంటారు. 223 00:14:59,276 --> 00:15:02,320 అది నీకు అదేంటో తెలుసు కదాదాని దృష్టిని ఆకర్షిస్తుందని ఆయన భయం. 224 00:15:21,965 --> 00:15:23,592 చూడండి, మేమేం చేశామో. 225 00:15:25,385 --> 00:15:29,598 ఇది మీ కోసం ప్రత్యేకమైన ఎల్డర్ స్ప్రైట్ డేఅలంకారం, నానమ్మ ఫిగ్వోర్ట్. 226 00:15:31,641 --> 00:15:33,226 ధన్యవాదాలు, తల్లీ. 227 00:15:33,310 --> 00:15:38,356 నన్ను చూడండి, నేను ముస్తాబయ్యాను. 228 00:15:38,440 --> 00:15:41,151 కానీ ఒక వస్తువు తక్కువయింది. 229 00:15:44,154 --> 00:15:46,072 నా కిరీటం. 230 00:15:46,948 --> 00:15:50,744 నేను నమ్మలేకపోతున్నాను.నేనిది పోయిందనుకున్నాను. 231 00:15:50,827 --> 00:15:52,913 ఇది పోయింది, కానీ నాకు దొరికింది. 232 00:15:54,664 --> 00:15:56,666 ధన్యవాదాలు, స్ప్రౌట్. 233 00:15:56,750 --> 00:16:00,086 ఇది లేకుండాఎల్డర్ స్ప్రైట్ డే అంత బాగుండదు. 234 00:16:00,170 --> 00:16:03,548 -ఇదేమైనా ప్రత్యేక కిరీటమా?-చాలా ప్రత్యేకమైంది. 235 00:16:03,632 --> 00:16:08,094 ఇది బాగ్ మార్ష్ లో మాత్రమే పెరిగేఅరుదైన పువ్వుల నుండి తయారవుతుంది. 236 00:16:08,178 --> 00:16:10,138 ఇది దారికి అవతల ఉంటుంది. 237 00:16:10,639 --> 00:16:15,602 సైప్రెస్, కాలం చేసిన నా భర్త……ఆయనకి భయం ఉండేది కాదు. 238 00:16:16,144 --> 00:16:19,564 ఆయన ఆ పూలువెతకడానికి బాగ్ మార్ష్ కి వెళ్లి, 239 00:16:19,648 --> 00:16:22,692 దానిని ఆయనే స్వయంగా అల్లాడు. 240 00:16:23,360 --> 00:16:26,029 నా మనసు అలానే గెలుచుకున్నాడు. 241 00:16:27,530 --> 00:16:29,199 ఆ కథ చాలా బాగుంది. 242 00:16:29,699 --> 00:16:31,910 అందరూ అలా అనుకోరు. 243 00:16:32,577 --> 00:16:35,288 మంచిది, మీకు మీ కిరీటం దొరికింది. 244 00:16:35,372 --> 00:16:39,417 ఈసారి అది దొరకదేమోనని భయపడ్డాను. 245 00:16:40,085 --> 00:16:41,753 మా నాన్న, ఒక నిర్లక్ష్య స్ప్రైట్, 246 00:16:41,836 --> 00:16:44,548 దారి పక్కకి వెళ్లి ఆ మార్ష్ లో వెళ్ళడం. 247 00:16:44,631 --> 00:16:46,299 ఆయన ప్రాణాలతోబయట పడడమే అదృష్టం. 248 00:16:46,383 --> 00:16:49,761 బాగ్ మార్ష్ రాక్షసికి ఇష్టమైన పూలతోఒక కిరీటం చేయడం అంటే... 249 00:16:49,844 --> 00:16:51,137 బాగ్ మార్ష్ రాక్షసా? 250 00:16:51,221 --> 00:16:54,891 ఎలా ఉంటుంది? ఎంత పెద్దగా ఉంటుంది?దానికి ఎన్ని వరసల పళ్ళు ఉంటాయి? 251 00:16:55,392 --> 00:16:56,643 మనం దాన్ని వెతుకుదాం. 252 00:17:00,230 --> 00:17:03,608 హే, ఆ వాసన బంక డంప్ప్లింగ్స్ దేనా? 253 00:17:04,568 --> 00:17:06,861 ఓహ్, దేవుడా. 254 00:17:06,945 --> 00:17:09,573 అతనిలాంటి ఫిగ్వోర్ట్ లేనే లేడు. 255 00:17:37,058 --> 00:17:39,144 ఏం చేస్తున్నావు, జునిపర్? 256 00:17:39,227 --> 00:17:41,354 నేను వుల్ఫ్బాయ్ కోసం 257 00:17:42,063 --> 00:17:43,231 హీరో బ్యాడ్జ్ చేస్తున్నాను. 258 00:17:50,155 --> 00:17:52,198 ఆమె ఎప్పుడూ ఇలానే ఉంటుందా? 259 00:17:53,074 --> 00:17:56,870 నాకైతే ఎప్పుడూ బ్యాడ్జి చెయ్యలేదు, 260 00:17:57,370 --> 00:18:00,206 కానీ నేను నీలా ప్రత్యేకం కాదనుకుంటాను. 261 00:18:02,959 --> 00:18:04,169 ఏంటది? 262 00:18:10,133 --> 00:18:13,011 బాగ్ మార్ష్ రాక్షసి! 263 00:18:13,094 --> 00:18:15,138 అది బాగ్ మార్ష్ రాక్షసా! 264 00:18:16,723 --> 00:18:19,476 నేను అనుకున్న దాని కన్నా చిన్నగా ఉంది. 265 00:18:24,814 --> 00:18:27,859 -పారిపోండి, పారిపోండి, ప్రాణాలతో ఉండాలంటే పారిపోండి!-స్ప్రౌట్, ఆగు. 266 00:18:27,943 --> 00:18:30,237 పారిపోండి, పారిపోండి! 267 00:18:31,738 --> 00:18:33,365 మీ శిక్షణ గుర్తు చేసుకోండి. 268 00:18:33,448 --> 00:18:35,075 అందరూ హౌస్ ట్రీలోకి వెళ్ళండి. 269 00:18:35,158 --> 00:18:37,410 వెళ్ళు, వెళ్ళు భయంకరమైన మృగమా. 270 00:18:41,456 --> 00:18:42,916 నానమ్మా! 271 00:18:46,461 --> 00:18:47,796 నా కిరీటం! 272 00:18:47,879 --> 00:18:49,881 అక్కడే ఆగు, మృగమా. 273 00:18:49,965 --> 00:18:53,260 జాండ్రా, లోపలికి రా. మనం దాక్కోవాలి. 274 00:18:59,182 --> 00:19:00,559 మనం దాన్ని చుట్టుముట్టాలి. 275 00:19:02,811 --> 00:19:05,105 -నీ తీగలతో దాన్ని పడేయ్, స్ప్రౌట్.-ఏంటి? 276 00:19:05,188 --> 00:19:06,982 -బంతిలా ముడుచుకుపోండి.-ఎవరు? 277 00:19:07,065 --> 00:19:08,942 -భయపెట్టడానికి పెద్దగా అవ్వు.-ఎప్పుడు? 278 00:19:09,025 --> 00:19:10,902 బంతిలా ముడుచుకుపోండి! 279 00:19:12,195 --> 00:19:13,697 స్ప్రౌట్! 280 00:19:27,210 --> 00:19:28,753 నా బుజ్జి స్ప్రౌట్లింగ్. 281 00:19:29,754 --> 00:19:33,800 నువ్వు బాగా చేశావు.ఆ మృగంతో నువ్వు పోరాడలేవు. 282 00:19:36,678 --> 00:19:37,971 నువ్వు బానే ఉన్నావా? 283 00:19:38,930 --> 00:19:40,515 దాన్ని ఈసారి పట్టుకుంటావులే. 284 00:19:40,599 --> 00:19:42,851 కాదు, ఆమె సరిగ్గా చెప్పింది. 285 00:19:42,934 --> 00:19:47,689 నువ్వో, జాండ్రానో దాన్నిఆపగలిగే వాళ్ళు, నేను కాదు. 286 00:19:49,983 --> 00:19:51,109 పాపం స్ప్రౌట్. 287 00:19:51,943 --> 00:19:55,113 మనం ఏమైనా చేయగలిగితే బాగుంటుంది. 288 00:19:55,196 --> 00:19:58,283 నేను చెప్తాను. వాడికి సహాయంచేయడానికి ఏదో ప్లాన్ వేస్తున్నావు. 289 00:19:58,366 --> 00:20:01,077 అవును, వాడికి సహాయం చేయడానికినా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 290 00:20:01,161 --> 00:20:05,332 ఈ ప్లాన్ కోసం మనం దొంగ, పోలీస్ ఆడాలి. 291 00:20:07,500 --> 00:20:08,501 వావ్! 292 00:20:08,585 --> 00:20:12,380 నేను ఎప్పుడూ దొంగని కాలేదు.నేను ఎంత వరకు లెక్కపెట్టాలి? 293 00:20:13,340 --> 00:20:16,218 నువ్వు నీ కజిన్స్ అందరినీ లెక్కపెట్టు. 294 00:20:16,718 --> 00:20:17,886 సరే. 295 00:20:17,969 --> 00:20:22,098 డాలియా, ఐరిస్, వయొలెట్, ట్యూలిప్, బార్క్లీ, 296 00:20:22,182 --> 00:20:25,435 ష్రబ్, మిర్టిల్, పెటల్, డైసీ. 297 00:20:26,895 --> 00:20:29,064 మీకు దాక్కోవడం రాదు. 298 00:20:29,898 --> 00:20:32,525 ఆగండి. మనం తోటలో లేము. 299 00:20:33,944 --> 00:20:35,612 మనం దారిలో కూడా లేము. 300 00:20:36,446 --> 00:20:38,657 ఇది బాగ్ మార్ష్. 301 00:20:53,296 --> 00:20:54,923 నిన్ను ఆశ్చర్యపరిచినందుకు క్షమించు, 302 00:20:55,006 --> 00:20:56,841 -కానీ జాండ్రా, నేను...-చాలా వరకు నువ్వే. 303 00:20:56,925 --> 00:20:58,843 ఆ అరుదైన పూలను సేకరించడానికినిన్ను ఇక్కడికి తీసుకువస్తే 304 00:20:58,927 --> 00:21:02,222 అది నిన్ను ఉత్సాహపరుస్తుందనిమేము అనుకున్నాం. 305 00:21:02,305 --> 00:21:05,183 మనం మీ నానమ్మకి కొత్త కిరీటం చేయచ్చు. 306 00:21:09,354 --> 00:21:11,231 అది మంచి ఐడియా, 307 00:21:11,314 --> 00:21:15,318 కానీ నేను ఆ దారిలోకి వెళ్ళాలి. 308 00:21:16,403 --> 00:21:18,655 నేను సైప్రెస్ తాతగారిని కాను. 309 00:21:19,447 --> 00:21:21,866 కాదు, నీలో ధైర్యం ఉంది, స్ప్రౌట్. 310 00:21:21,950 --> 00:21:25,870 నువ్వు పేలే కుందేలునిమచ్చిక చేసుకోగల స్ప్రౌట్ వి. 311 00:21:25,954 --> 00:21:27,998 మెమరీ మైట్ల మాస్టర్ వి. 312 00:21:32,961 --> 00:21:36,298 సరే, నేను వచ్చి మిమ్మల్నిసురక్షితంగా ఉంచుతాను 313 00:21:36,381 --> 00:21:38,091 ఆ తరువాత నేను వెనక్కి వెళ్తాను. 314 00:21:44,556 --> 00:21:47,434 ఎర్ర పూలంటేమనం నీటికి దగ్గరగా ఉన్నామని అర్థం. 315 00:21:47,517 --> 00:21:50,979 ఆ తీగలు బురదగా ఉన్నవాటి దగ్గరే పెరుగుతాయి. 316 00:21:51,521 --> 00:21:54,232 అంటే మనం సరైన చోటే ఉన్నాము. 317 00:21:54,858 --> 00:21:56,318 చూడండి! అవి అక్కడున్నాయి. 318 00:22:04,451 --> 00:22:05,660 స్ప్రౌట్? 319 00:22:06,953 --> 00:22:08,622 బాగ్ మార్ష్ బీస్ట్! 320 00:22:10,040 --> 00:22:11,958 చెట్ల దగ్గరకి పారిపోండి! 321 00:22:15,337 --> 00:22:17,631 ఇంకా దాని దగ్గర నానమ్మ కిరీటం ఉంది. 322 00:22:17,714 --> 00:22:20,383 సరే. జాండ్రా, నువ్వు కుడి వైపు వెళ్ళు. 323 00:22:20,467 --> 00:22:21,718 ఇంకా, స్ప్రౌట్... 324 00:22:23,220 --> 00:22:26,431 స్ప్రౌట్, అబ్బా.మనం కిరీటాన్ని తీసుకోవచ్చు. 325 00:22:26,514 --> 00:22:28,975 ఏంటి? వద్దు! దాని దగ్గరకు వెళ్ళకండి. 326 00:22:29,059 --> 00:22:31,853 ఇంకా నయం. రా, జాండ్రా, దూకు! 327 00:22:32,437 --> 00:22:35,106 వద్దు! ఆగండి! మీరు జాగ్రత్తగా ఉండాలి… 328 00:22:35,941 --> 00:22:37,234 అది మార్ష్ బంక. 329 00:22:39,903 --> 00:22:42,280 ఓహ్, వద్దు. వద్దు, వద్దు. 330 00:22:43,365 --> 00:22:45,158 ఏంటి? అది అన్యాయం. 331 00:22:45,242 --> 00:22:47,118 అదెందుకు మునగట్లేదు? 332 00:22:50,664 --> 00:22:52,916 వెనక్కి వెళ్ళు. వెనక్కి వెళ్ళు. 333 00:22:55,085 --> 00:22:56,962 నా స్నేహితుల్ని వదిలిపెట్టు. 334 00:22:58,004 --> 00:23:01,800 నీకు మంచి, తాజా పూలు వద్దా, హా? 335 00:23:27,659 --> 00:23:28,785 స్ప్రౌట్, 336 00:23:28,868 --> 00:23:31,371 అది నేను చూసిన అత్యంతధైర్యవంతమైన పని. 337 00:23:31,454 --> 00:23:34,249 అది ధైర్యంతో చేసింది కాదు.నాకు భయం వేసింది. 338 00:23:34,332 --> 00:23:38,461 -కానీ నువ్వు ఆగిపోలేదు కదా.-ధైర్యంగా ఉండడం అంటే అదే. 339 00:23:50,682 --> 00:23:54,227 స్ప్రౌట్ కి హుర్రే!వీడు బాగ్ మార్ష్ రాక్షసిని జయించాడు! 340 00:23:54,311 --> 00:23:58,023 హిప్, హిప్, హుర్రే!స్ప్రౌట్ బాగ్ మార్ష్ రాక్షసిని జయించాడు! 341 00:23:58,106 --> 00:24:00,775 స్ప్రౌట్ కి హుర్రే. హుజ్జా! 342 00:24:02,485 --> 00:24:04,571 చూడండి, మాకేం దొరికాయో. 343 00:24:04,654 --> 00:24:06,907 అద్భుతం. 344 00:24:07,616 --> 00:24:09,159 నువ్విది ఎలా చేశావు, స్ప్రౌట్? 345 00:24:09,242 --> 00:24:11,912 మేము బాగ్ మార్ష్ కి వెళ్ళాము. 346 00:24:11,995 --> 00:24:12,996 స్ప్రౌట్. 347 00:24:14,080 --> 00:24:17,792 నువ్వు చేసే పిచ్చి పనులు, అల్లరి కోసం... 348 00:24:17,876 --> 00:24:18,919 అమ్మా. 349 00:24:19,002 --> 00:24:23,381 లేదు, ఇందుకోసం నీకుచాలా హగ్గులు ఇవ్వాలి, బుజ్జి కొండా. 350 00:24:23,465 --> 00:24:25,300 వాడిని వదిలిపెట్టు. 351 00:24:25,383 --> 00:24:27,594 నానమ్మకి కూడా ఒక హగ్ కావాలి. 352 00:24:30,972 --> 00:24:32,432 ధన్యవాదాలు, బాబు. 353 00:24:32,974 --> 00:24:35,393 నువ్వు మీ తాతగారిలా ఉన్నావు. 354 00:24:42,275 --> 00:24:44,736 నేనిది వుల్ఫ్బాయ్కోసం అనుకున్నాను. 355 00:24:46,029 --> 00:24:47,072 పరవాలేదులే. 356 00:24:47,155 --> 00:24:48,698 నేనతనికి మరొకటి చేస్తాను. 357 00:26:02,022 --> 00:26:04,024 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి